Monday, February 9, 2026

#AskHR 216 | ప్రేమంటే..? | Hari Raghav | Square Talks

#AskHR 216 | ప్రేమంటే..? | Hari Raghav | Square Talks

https://m.youtube.com/watch?v=S4sVd59_sEc&pp=0gcJCTMBo7VqN5tD


https://www.youtube.com/watch?v=S4sVd59_sEc

Transcript:
(00:07) [సంగీతం] వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజు ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు. హలో సార్ హలో అమ్మ సర్ వర్డ్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ లో ప్రేమ అంటే లొంగిపోవడమో లొంగ తీసుకోవడమో కాదు నిలబడడం నిలబెట్టడం అన్నారు దాని గురించి ఎక్స్ప్లన్ రైట్ సో చాలాసార్లు ప్రేమించిన వాళ్ళు కొంత కాలం పాటు రిలేషన్షిప్ లో ఉండి ఆ తర్వాత కొట్లాడుకొని ఒకరి యొక్క ఏంటంటే ప్రేమలో ఉన్నప్పుడు చాలా షేర్ చేసుకుంటారు కదా చాలా తీయగా ఉంటది అప్పుడు కాబట్టి చాలా షేర్ చేసుకుంటారు అవన్నీ పెట్టుకొని తర్వాత ఒకరినొకరు డామేజ్ చేసుకోవడం
(00:46) ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు ఆ ప్రేమించిన అబ్బాయి అబ్బాయి మనసులోనే తిరుగుతూ ఆ అమ్మాయి ఏం చేస్తదంటే అమ్మాయి ఏం చేస్తదంటే టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ తను చేయాల్సినటువంటి టాస్క్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతూ ఉంటుంది. అబ్బాయి కూడా ఆ అమ్మాయి గురించే తలుసుకు అంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం ఉంటది. అబ్బాయి ఎప్పుడు తన కోసమే తలుసుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది 24 అవర్స్ నేను చెప్పాను కదా ఫీమేల్ కి 24 అవర్స్ తనతో మాట్లాడాలి తనతో ఉండాలి 24 లాక్స్ ప్యాకేజ్ ఉండాలి.
(01:19) ఓకే ఆ ఆటిట్యూడ్ తో ఉంటారు కాబట్టి ఆ అబ్బాయి తన గురించి ఎప్పుడు కొరియన్ డ్రామాలో అంతే ఉంటది కదా ఆయన పెద్ద సఈఓ ఉంటాడు. ఆయన పని పాట లేకుండా ఈ అమ్మాయి చుట్టే తిరుగుతూ ఉంటాడు కోట్ల రూపాయలు సంపాదించేసి పెడుతూ ఉంటాడు. అది సాధ్యపడతదా ప్రాక్టికల్లీ సాధ్యపడతది కానీ వీళ్ళు అవి చూసి ఇన్స్పైర్ అవుతారు. కాబట్టి అమ్మాయిని ఎప్పుడూ తలుసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అతను ఆమె ఫీల్ అవుతూ ఉంటది కాబట్టి ఆమెని ప్లీజ్ చేయడం కోసం ఇతను కూడా అలాగే ఉంటూ ఉంటాడు.
(01:45) ఈ అమ్మాయి కూడా అలాగే ఉంటూ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క టాస్క్ పెర్ఫార్మ్ చేయడం బిజినెస్ లేకపోతే వాళ్ళు చదువుకోవాల్సిన చదువును మరో దాన్ని నెగ్లెక్ట్ చేయడం జాబ్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇద్దరు డామేజ్ అవుతూఉంటుంది. అలాగ అంతేకాకుండా రకరకాల ప్లేసెస్ లో వీళ్ళు కలవటం రిలేషన్షిప్ రిలేషన్షిప్ నే ప్రేమ అనుకోవడం వల్ల పార్క్స్ వెళ్లి అక్కడ ఉన్నటువంటి డార్క్ డౌన్ ఏరియాలో బెంచ్ దగ్గర కూర్చోవడం మన నెక్లెస్ రోడ్ కి వెళ్తే మనకు కనిపిస్తూ ఉంటది ఇందిరా పార్క్ లో కనిపిస్తూ ఉంటారు.
(02:15) మన ట్యాంక్ బండికి వెళ్తే కనిపిస్తారు లేకపోతే కేవిఆర్ కేవిఆర్ కేవిఆర్ పార్క్ కాసుబ్రహ్మానంద రెడ్డి పార్క్ సో ఈ సంజీవయ్య పార్క్ ఏ పార్క్ వెళ్ళినా సరే ఆ చీకట్లో కనిపిస్తూ ఉంటారు. సో ఇలా వెళ్తున్న క్రమంలో రకరకాలుగా మీడియాకి దొరికిపోవటమో రిలేటివ్స్ దొరికిపోవటమో లేకపోతే కెమెరాకి దొరికిపోవటం అవి ఎక్కడో డిస్క్లోజ్ చేయడంతోని వాళ్ళకు ఉన్నటువంటి అపర్చునిటీస్ అన్ని పోతూ ఉంటాయి చదువు మానిపించేస్తూ ఉంటారు పేరెంట్స్ అలాగే అక్కడ వేరే వాళ్ళు కామెంట్ చేస్తారని భయంతో వీళ్ళు కూడా వెళ్ళలేకుండా ఉంటారు ఇట్లా డామేజ్ అవుతూ ఉంటది.
(02:51) ఇలా అవ్వటానికి కారణం ఏంటంటే ఇద్దరు అలాగే ఉంటారంటే ఎవరో ఒకరు అలా ఉంటే చాలు ఇద్దరు అంత క్రేజీగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకరు ఉంటే ఇంకొకరు ఏం చేస్తారంటే ఎమోషనల్లీ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు అన్నమాట పిలుస్తాడు తను ఈరోజు సాయంత్రం నేను చూడాలనిపిస్తుంది చూడాలనిపిస్తుంది అంటే రావాలి ఆమె రాకపోతే ఏం చేస్తాడు నువ్వు అంటే నాకు నేనంటే నీకు ప్రేమ లేదు అటెన్షన్ లేదు అట్లా ఇట్లా అంటాడు భయపడి అతను ఇక్కడ వెళ్ళిపోతాడేమో మ్ వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడేమని భయం చేత ఈ అమ్మాయి వెళ్తూ ఉంటుంది.
(03:22) అలాగే ఈ అమ్మాయి కూడా తను ఫలానా పర్టికులర్ రోజున నాకు చూడాలనిపిస్తుంది అంటే జాబ్ మానేసో లేకపోతే ఇంకోటి చేసో అలా చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళు ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేస్తారు అంతే కాదు మనీ కూడా డిమాండ్ చేస్తూఉంటారు చాలా మంది ఆడపిల్లల దగ్గర ఈ మగపిల్లలు డబ్బు తీసుకుంటూ ఉంటారు. సో డబ్బు తీసుకొని ఇవ్వకపోతే ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు.
(03:43) సో అలాగే ఆడపిల్లలు కూడా షాపింగ్ తీసుకెళ్ళమంటూ ఉంటారు అది కొన్ని పెట్టమంటారు గిఫ్ట్లు అడుగుతారు మొబైల్ ఫోన్స్ అడుగుతారు. ఐఫోన్లు మనం ఆ రీల్స్ లో చూస్తూ ఉంటాం కిడ్నీ అమ్మేసి ఐఫోన్ కొనిపెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇలా ఎదుటి వాళ్ళు డిమాండ్స్ కి వీళ్ళు లొంగిపోవటాన్నే ప్రేమ అనుకుంటూ ఉంటారు. ఓకే సో ఆ క్రమంలో ఎంతవరకు వెళ్ళిపోతారు అంటే ఒక్కొక్కసారి ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు పబ్లిక్ లో కొడుతూ ఉంటారు బూతులు తిడుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఇంత ఓవర్ గా చేస్తారు అంటే వీళ్ళకి మ్యారేజ్ కాలేదు కాబట్టి
(04:17) ఒక ఇన్సెక్యూరిటీ ఉంటది. ఆ అమ్మాయి ఏ క్షణానన్నా బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతదేమో అని తను పబ్లిక్ లో ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ అమ్మాయి నా గర్ల్ అదేదో సినిమాలో ఉంటది కదా ఆ అమ్మాయి నా గర్ల్ అని చెప్పడం కోసం ఆ అమ్మాయి పట్ల ఓవర్ గా అతనికి ఆధిపత్యం చలా ఇస్తూ మ్ ఈవెన్ బూతులు తిడుతూ మ్ బ్రహ్మన్న వెంటనే రావాలి ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అవ్వాలి.
(04:43) ఇటువంటివన్నీ అబ్బాయి చేస్తూ ఉంటాడు అమ్మాయి కూడా అంతే అమ్మాయి కూడా ఇన్సెక్యూరిటీ తోని దాన్ని పబ్లిష్ చేసి నలుగురికి తెలిసేలాగా చేసేటువంటి ప్రయత్నంలో ఎదుటి వ్యక్తిని రకరకాలుగా డిమాండ్ చేస్తున్నప్పుడు వాళ్ళని లోంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దానితోటి ప్రైవసీకి కూడా వెళ్తూ ఉంటారు చాలామందికి ఆ ఆ యొక్క ఏంటి ఓయో రూమ్లకి వెళ్తూ ఉంటారు సెక్స్ ప్రెగ్నెన్సీలు అబార్షన్లు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలు ఇవ అమ్మాయి ఏమంటదంటే సార్ అతను అతను ప్రేమించట్లే ఈ అమ్మాయి ప్రేమిస్తుంది.
(05:11) మాట్లాడుకుందాము మనము ఓయో రూమ్ కి రా మాట్లాడడానికి ఎందుకమ్మా ఓయో రూమ్ అంటే అతను మాట్లాడుతా అన్నాడు పర్సనల్ గా మాట్లాడ మాట్లాడటం ఎక్కడనా కేఫ్ లో మాట్లాడొచ్చు రెస్టారెంట్ లో మాట్లాడొచ్చు బస్ స్టాండ్ దగ్గర మార్కెట్లో అంతక కావాలంటే పార్క్ లో ఒక దగ్గర కూర్చొని మాట్లాడొచ్చు ఎక్కడైనా మాట్లాడొచ్చు కదా అతను ఎందుకు ఓ ఎవరమ పిలుస్తున్నాడు అంటే అక్కడ ప్రైవసీ ఉంటది.
(05:36) తను సెక్స్ కోసం అటెంప్ట్ చేయొచ్చు. ఆ అమ్మాయి భయం చేత ఫస్ట్ నో చెప్పిన మళ్ళీ కొంచెం మాయ మాటలు ఏవో చెప్తాడు కదా వెళ్ళిపోవడేమో నిజంగా ప్రేమ ఉందేమో నా మీద ఇప్పుడు నాతోనే సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తే ఇక పోడు మ్ అనే క్రమంలో ఈ అమ్మాయి లొంగిపోయే అవకాశాలు అది అతని యొక్క ఉద్దేశం. ఓకే అలా కాకపోయినా ఓయో రూమ్ కి వెళ్ళినప్పుడు ఓయో రూమ్ లో సిసిీ కెమెరాలో ఎక్కడో రికార్డ్ అవుతది.
(06:01) ఉమ్ లేదా సెల్ఫీలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి ఎక్కడో జాబ్ చేస్తున్నారు. సహజంగా వాళ్ళ జాబ్ వర్క్ ప్లేస్ లో కలవచ్చు లేదంటే ఏదైనా రెస్టారెంట్ లో కలిసిన ఆ సెల్ఫీలకి పెద్ద వాల్యూ ఉండదు. ఒక హోటల్ రూమ్లో లేదంటే ఆ ఓయో రూమ్ రిసెప్షన్ దగ్గరో ఎక్కడో హోటల్ రూమ్లో వాళ్ళద్దరూ ఒక సెల్ఫీ ఉందనుకుందాం. అది ఏం కమ్యూనికేట్ చేస్తుంది? సో అప్పుడు ఏమవుతది అతను ఆ ఫోటోలతోని బ్లాక్ బ్లాక్ మెయిల్ చేయొచ్చు.
(06:28) అవును బ్లాక్ మెయిల్ చేయడానికి బ్లాక్ మెయిల్ డైరెక్ట్ గా చేయరు వీళ్ళు అలాగే ఈ అమ్మాయికి కూడా కొంతమంది ఆడపిల్లలు ఏంటి నిన్నే మనం ఎమోషనల్ ఆ కేర్ టేకర్స్ వర్సెస్ ఎమోషనల్ బ్లాక్ మెయిలర్స్ అని చెప్పుకున్నాం. ఈ అమ్మాయి కూడా బ్లాక్ మెయిల్ చేయడానికి ఆ ఫోటోలు పెట్టుకుంటది. నిన్న సగం చెప్పిన తర్వాత కాల్స్ వచ్చి మిస్ అయింది.
(06:47) ఆ అమ్మాయి ప్రేమించింది అబ్బాయి హ్యాండ్ ఇచ్చాడు పెళ్లి చేసుకోలేదు ఏదో ఒక విధంగా ఈ అమ్మాయికి వేరే పెళ్లి కుదిరింది. పెళ్లి అయిన ఈవెనింగ్ ఆ అబ్బాయి మెసేజ్ పెట్టాడు. వాళ్ళద్దరు ప్రైవసీలో అంటే ఏమి సెక్షువల్ యాక్ట్ కాదు కానీ ఆ ప్లేస్ లోకి వెళ్ళడం అనేది నార్మల్ కాదు అబ్నార్మల్ అది ఎవరనా చూస్తే అమ్మాయి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటది.
(07:08) అవును సో ఆ ఫోటో పంపించి ఐ మిస్ యు. హమ్ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. మా ఫాదర్ ఐస లో ఉండటం వల్ల నీకు రెస్పాండ్ కాలేకపోయాను అది ఇది అని పెట్టాను. అప్పుడు ఆ అమ్మాయి నాకు నన్ను అడిగింది సార్ ఇట్లా రెస్పాండ్ అయంటే వెంటనే బ్లాక్ చేయమని చెప్పారు. చేస్తానుని చెప్పింది కానీ చేయలేదు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మాయి అబ్బాయి రిలేషన్ లో ఉన్నారని హస్బెండ్ కి తెలిసిపోయి మళ్ళీ కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చారు.
(07:35) ఓకే ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు బ్లాక్ చేయలేదు అంటే బ్లాక్ చేస్తే ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోని ఇతను ఎక్కడ రివీల్ చేస్తాడు. భయం సోషల్ మీడియాలో పెడతాడేమో అబ్బాయిని హ్యాండిల్ చేయాలి కాబట్టి ఏదో ఒక విధంగా కొంచెంసేపు మాట్లాడి ఆ ఫోటో లేకుండా చేద్దాం అన్న దాంట్లో కొంచెం పాజిటివ్ గా వెళ్తాడు. పాజిటివ్ గా వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తాడు అతను మేల్ అతనికి సహజంగా అడ్వాంటేజెస్ ఉంటాయి సమాజంలో కాబట్టి ఏం చేస్తాడు మరింత మరింత మనిపులేట్ చేసి ఎక్స్ప్లాయిట్ చేసి అది చేసి ఇది చేసి మనం దగ్గర కలుద్దాము జస్ట్ చానాలు అయింది కదా మాట్లాడుకోవాలని ఉంది.
(08:08) మ్ కరుద్దాము అలా అలా అలా అలా మెల్లగా మనిపులేట్ చేయడం వాళ్ళ హస్బెండ్ గురించి నెగటివ్ గా చెప్పటం ఈ అమ్మాయి కూడా ఎమోషనల్ గా అతని మీద డిపెండ్ అవ్వటం అలా అలా వాళ్ళు దగ్గర అయిపోయి ప్రైవసీలోకి వెళ్ళటము ఆ అబ్బాయి బలవంతం చేయటము ఆ తర్వాత సెక్స్ ఇదంతా జరిగిన క్రమంలో హస్బెండ్ కి దొరికిపోవటమో లేకపోతే ఇంకా ఎవరికో దొరికిపోవటమో జరుగుతుంది.
(08:29) ఇక్కడ ఏమైంది ఆ అమ్మాయి లొంగిపోయింది. ప్రేమించిన అబ్బాయి ఎప్పుడైనా సరే ఆ తను ప్రేమించిన అమ్మాయో లేకపోతే తన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లొంగ తీసుకోవడం కాదు ప్రేమ అంటే లొంగ తీసుకోవటము లొంగిపోవటం కాదు తను నిలబడటము తను ప్రేమించిన వాళ్ళని నిలబెట్టడం మ్ రైట్ కానీ మనకి సినిమాల్లో ఏంటి ప్రేమించడం అంటే ఇక పరిగెత్తాలి చెత్త పట్టాలు పట్టుకొని పార్కుల మీద పరిగెత్తాలి బీచ్ ఎమ్మట పరిగెత్తాలి ఆ మలేషియాలోనూ థాయిలాండ్ లోనూ పాటలు పాడుకోవాలి ఇవే ఉంటుంది అదే ఊహించుకుని ఉంటాం కాబట్టి సహజంగా ఏం చేస్తారంటే ఆ విధంగానే కలిసి కబుర్లు చెప్పుకోవాలి ఒక
(09:08) దగ్గర కూర్చోవాలి రోజు కలవాలి రోజు మాట్లాడుకోవాలి పని ఎంత పని మానేసుకుని ఆ అమ్మాయితో ఉంటే ఆ అమ్మాయి ఎక్కువ ప్లీజ్ అవుతది ఎక్కువ ఆమె కన్విన్స్ అవుతది అతనికి ప్రేమ ఉంటది కొంతమంది ఖాళీగా ఉంటారు ఏ పని పాట ఉండదు అటువంటి వాళ్ళు లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేయగలుగుతారు కొంతమందికి చాలా వర్క్ ఉంటది ఇప్పుడు ఈ వర్క్ ఉండి స్పెండ్ చేయలేకపోతున్న అతను తక్కువ ప్రేమిస్తున్నట్టు టైం నీతో స్పెండ్ చేస్తే ఎక్కువ ప్రేమిస్తున్నట్టు కాదు కదా అలాగే కొంతమందికి లాట్ ఆఫ్ మనీ ఉంటది ఎవరో పేరెంట్స్ సంపాదించింది అడ్డగోలుగా సంపాదించిన ఉంటాయి పాలిటిక్స్ లోనో
(09:44) లేకపోతే రియల్ ఎస్టేట్ లోనో ఎక్కడో అడ్డగోలుగా సంపాదించింది బోల్డ్ ఉంటాయి ఆ డబ్బుతోని వాళ్ళు ఏం చేస్తారు రకరకాల గిఫ్ట్స్ కొనిపిస్తూ ఉంటారు. ఇంకో అబ్బాయికి అంత డబ్బు ఉండదు సీరియస్ గా తను ప్రేమిస్తూఉంటాడు. సీరియస్ గానే ఉన్నాడు కానీ తను టైం స్పెండ్ చేయలేడు గిఫ్ట్లు ఇవ్వలేడు. ఇప్పుడు ఆ టైం స్పెండ్ చేసి గిఫ్ట్లు ఇస్తున్నట్టు మోర్ లవ్ చేస్తున్నట్టుగా ఆ అమ్మాయి భావించినట్లయితే అది పొరపాటు అవుతుంది.
(10:09) కాబట్టి ఏం చేస్తారు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వీళ్ళైనా వాళ్ళైనా లొంగ తీసుకోవటమో లేదా లొంగిపోవటమో చేస్తూంటారు. కానీ ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఇది ఆ మన రాతిపూలల్లో కూడా ఉంది త్వరలో రాతిపూలు న్యూ ఎడిషన్ కూడా వస్తూ ఉంది ఒక వన్ మంత్ లో వస్తది చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అందులో అమ్మాయి తను ఒక అబ్బాయిని ప్రేమించింది వాళ్ళద్దరు ఇంటర్మీడియట్ లో ఎంబిసి చదువుకున్నారు.
(10:32) అమ్మాయికి మంచిగా ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అబ్బాయికి రాలేదు రాక ఏం చేసాడు బెంగళూరులో ఏదో బిబిఏ అనేటువంటి కోర్స్ ఏదో జాయిన్ అయ్యాడు. ఈ అమ్మాయికి అక్కడికి వెళ్లి జాయిన్ అవ్వాలని ఉంది అతను మిస్ అవ్వడం ఇష్టం లేదు కాబట్టి అమ్మాయి ఏం చేసింది పేరెంట్స్ తోని నాకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదు అది లేదు ఇది లేదు నాకేదో కావాలి అది ఇది అని చెప్పి అమ్మాయి టైం పాస్ చేసింది ఆ ఇయర్ జాయిన్ అవ్వలేదు.
(10:56) సో నెక్స్ట్ ఇయర్ నాకు బిబిఏ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి వెళ్లి అతనికి జూనియర్ గా అదే ఆ డీమ్డ్ యూనివర్సిటీ ఏదో ఉంటది కదా మ్ దిక్కుమాలిని అవన్నీ డమ డీమడ్ అంటే దిక్కుమాలిని అని పెట్టుకోవాలి. సో అదంతా మోసమే ఉంటది బిబిఐ ఈక్వల్ టుబిఏ అంతే ఏం లేదు ఇంకో బి ఒకటి పెట్టి యాడ్ చేసి మోసం చేయడం. సో చాలా మంది ఏమంటారంటే ఎంబిఏ చేయొచ్చు కదా సార్ బిబిఏ చేయకపోయినా ఎంబిఏ చేయొచ్చు.
(11:24) బీకామ చదివినా చేసు ఇంకా బీకామ కి చాలా డిమాండ్ ఉంటది. ఓకే సో ఆ అమ్మాయి జూనియర్ గా జాయిన్ అయింది. ఇటువంటి యూనివర్సిటీ చూడండి ఈ ఏదైతే డీమ్డ్ యూనివర్సిటీలో బిబిఏ కోర్సులో మెజారిటీ అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అరేబియన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కనుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు నేను చాలా వాటిలో ఫ్యాకల్టీగా పని చేశను.
(11:46) ఆ 50% సీట్లు వాళ్ళకి రిజర్వ్ చేసి ఉంచుతారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చదివేది ఎందుకు అంటే ఇక్కడ ఏదో గొప్ప చదువు దొరుకుద్దని కాదు. ఇక్కడ గొప్ప చదువు లేకపోతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ దొరకొచ్చు ఈ ప్రైవేట్ వాటిల్లో డబ్బులు పెట్టి తెచ్చుకున్న రికగ్నైజేషన్ నుంచి అక్కడ ఎందుకు జాయిన్ అవుతారు అంత వేరే దేశం నుంచి వచ్చి అంటే ఇక్కడ ఉండి వాళ్ళు అక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు చేస్తూంటారు ఓకే హలో నమస్తే సార్ నమస్తే మాట్లాడండి.
(12:16) శ్రీకాంత్ అనే పేరు ఓకే మాట్లాడండి సరికాదు సర్ ఇమాజినరీ హ్యూమన్ రిలేషన్స్ లో స్టక్ అయిన వాటిని రియాలిటీలోకి తీసుకోగలమా ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ ఆల్ రిలేషన్స్ ఆర్ ఇమాజినరీ ఈవెన్ రియల్ ఆల్సో ఇమాజినరీ నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అంటే ఆ అమ్మాయి నిజంగా ఏంటో నాకు తెలియదు కదా నేను ఒక ఇమేజ్ ఆ అమ్మాయి పట్ల క్రియేట్ చేసుకున్నాను.
(12:40) ఓకే యాక్చువల్లీ ఆమె ఏంటో నాకు తెలియదు. ఓకే ఆ ఇమేజ్ని నేను ప్రేమిస్తూ ఉంటాను. రైట్ కానీ ఆ ఇమేజ్ ఆమె అని నేను నమ్ముతున్నాను అంతే సో నిజానికి ఆల్ రిలేషన్స్ ఆర్ ఇమాజినరీ రిలేషన్స్ ఓన్లీ అలాగే నన్ను అమ్మాయి ప్రేమిస్తుంది అంటే నన్ను కాదు ప్రేమించేది ఆమె మనసులో నా పట్ల ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ ని ఆమె ప్రేమిస్తుంది. ఓకే సో అలా ఇమేజెస్ నే ఇమేజెస్ నే ప్రేమిస్తాము ఇమేజెస్ తోనే ఫ్రెండ్షిప్ చేస్తాము ఇమేజెస్ తోనే ఇంటరాక్ట్ అవుతాము.
(13:15) ఎక్కడైతే ఆ ఇమేజ్ ఇమేజ్ మ్యాచ్ కానప్పుడు మనము డిస్సాటిస్ఫై డిస్సాటిస్ఫై అవుతాము డిసపాయింట్ అవుతాము కాన్ఫ్లిక్ట్స్ వస్తుంది. అలా కాకుండా కొంతమంది ఇమాజినరీ అంటే దీనికి కొంతమంది ఊహించుకోవచ్చు కావాలని ఒక తీయని ఒక అనుభూతి కోసం కొంతమందికి స్కిజోఫ్రేనియా లాంటి కొన్ని సమస్యల వల్ల వాళ్ళు నేను నన్ను ఆ అమ్మాయి ప్రేమిస్తుందంట ఒక అబ్బాయి వస్తాడు అంతా చెప్పిన తర్వాత ఒక అమెరికన్ లేడీ నన్ను ప్రేమిస్తుంది సార్ ఎందుకు ప్రేమిస్తుంది అంటే నాట్ ఓన్లీ లవ్ అబౌట్ ఈ మూఢ నమ్మకాలు బ్లైండ్ బిలీవ్స్ లో నుంచి బయటికి తీసుకురాగల తీసుకురావచ్చు కానీ వాళ్ళు విల్లింగ్ గా
(13:55) ఉండాలి ఓకే మూఢ విశ్వాసాలకి మానసిక సమస్యలకు బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే మానసిక సమస్యలో భయము ఉంది మూఢ విశ్వాసంలో దురాశ ఉంటుంది షార్ట్ కట్స్ ఉంటాయి. ఎగజక్ట్లీ సో మానసిక సమస్య ఉన్నవాళ్ళు ఇబ్బందుల్లో పడి హెల్ప్ కోరుకుంటారు. మూఢ విశ్వాసంలో ఉన్నవాళ్ళు హెల్ప్ అడగరు. హెల్ప్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటారు. అవును ఎందుకంటే అది సమాజం నుంచి ఏర్పడింది వాళ్ళు అది కావాలని కోరుకుంటున్నారు.
(14:25) అవును అయితే వాళ్ళకి కావలసినటువంటి క్లారిటీతోని కన్ఫర్మ్ చేసుకుంటానికి రేషనల్ గా థింక్ చేసి మంచి సైకాలజిస్ట్ ని రేషనల్ గా ఉండే సైకాలజిస్ట్ ని కలిసినట్లయితే వాళ్ళు అందులో నుంచి బయటికి తీసుకురావచ్చు కొన్ని వేల మంది నేను కౌన్సిలింగ్ ఇచ్చాను మోర్ దెన్ 6500 పీపుల్ కౌన్సిలింగ్ ఇచ్చాను. అందులో 90% ఓసిడి ఆ ఓసిడి లో 90% రిలీజియస్ ఓసిడి ఆ ఓసిడి ఉన్నవాళ్ళకి మానసిక సమస్య ఉన్న ఆ ఓసిడి ఉన్న వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి మూడు విశ్వాసాలు ఉంటాయి.
(14:54) ఓకే ఆ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు కూడా ఆ విశ్వాసాల నుంచి అనేకమంది బయటపడ్డారు. సాధ్యపడుతుంటారు. మైండ్ సెట్ ఉన్న పీపుల్ మ్యారేజ్ లో వేసుకోవచ్చా? అంటే డిఫరెంట్ మైండ్సెట్ దేని మీద అనేది మేటర్ మనం ఏం చేస్తామంటే ఇద్దరు కలిసి జీవించడానికి కొన్ని కోర్ ఫాక్టర్స్ దగ్గర సిమిలారిటీ కావాలి.
(15:16) అదేంటి థాట్స్ అబౌట్ లైఫ్ అవును లైఫ్ గురించి అండ్ ఆ అదర్ పర్సన్ గురించి అంటే ఫీమేల్ కి ఇచ్చే ఫ్రీడమ గురించి అండ్ కెరీర్ గురించి పిల్లల గురించి ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ గురించి ఒక సిమిలారిటీ కావాలి. దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఉండి పెళ్లి చేసుకున్నారు అనుకోండి ఒకతను కెరీర్ ఇస్ట్ ఇంకో అమ్మాయి అట్లా కాదు లేదా ఒకతనికి పొలిటిక్స్ అంటే చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాడు ఇంకో అమ్మాయికి అది కాదు సింపుల్ గా ఏదో పని చేసుకోవడం గ్రేట్ గా ఫీల్ అవుతుంది.
(15:44) ఇప్పుడు వాళ్ళద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కాబట్టి ఆటిట్యూడ్ సిమిలారిటీ అనేది పెళ్లికి ఫ్రెండ్షిప్ కి అవసరం ఈవెన్ బిజినెస్ చేసేవాళ్ళకి కూడా ఓకే అవి కంప్లీట్ ఆపోజిట్ ఉన్నప్పుడు మనం పెళ్లి చేసుకోవడం అనేది మంచిది కాదు. ఇప్పుడు నాన్న మీ థింక్ అవ్వాలి. అంటే మెయిన్ మేజర్ సపోజ ఆమెకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఈ అబ్బాయికి ఇంకోరు ఎవరో ఇష్టం నో ప్రాబ్లం ఓకే కానీ అతనికి ఎక్స్ట్రా మ్యరిటల్ అఫైర్స్ అంటే నార్మల్ ఈ అమ్మాయికి ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ ఉండకూడదు అని ఉంటది.
(16:13) అప్పుడు ఏమవుతది వేరే అమ్మాయి కనిపించగానే ఇతను పల్లికి చూస్తూ ఉంటాడు ఈ అమ్మాయికి ఏం కోపం వస్తది కొట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి కోర్ ఇష్యూస్ ఒకరిటల్ లైఫ్ కి ఏవైతే అవసరమో వాటి పట్ల ఒక సిమిలర్ ఆటిట్యూడ్ ఉండాలి. కంప్లీట్ ఎగజక్ట్లీ సేమ్ కాకపోయినా సిమిలారిటీ ఉండాలి. ఎదుటి వ్యక్తి యొక్క ఫ్రీడమ ని గౌరవించటం సో ఒక అబ్బాయి ఇప్పుడు నేను రేషనల్ గా ఆలోచిస్తాను నాకు బ్యాంక్ బిలీవ్స్ ఉండవు బట్ ఆవిడ కొంచెం పూజలు ఇవన్నీ చేస్తాను అనుకోండి సో అది మనం యాక్సెప్ట్ చేయొచ్చా కొంచెం చేస్తుంటే పర్లేదు కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఉండి ఆ నక్షత్రాలు
(16:53) కలవకపోవడం వల్ల ఇతను హేతువాది అయ్యాడు లేకపోతే పూర్వజన్మ సుకృతం వల్ల పాపాల వల్ల నాస్తికుడు అయ్యాడు అని నమ్ముతుంది అనుకోండి అప్పుడు చాలా కష్టం కదా అవును సార్ అది నేను నిజాన్ని యాక్సెప్ట్ చేస్తాను వాళ్ళ ఇల్యూషన్ లో యాక్సెప్ట్ చేస్తారు చేస్తారు అవును అది ఎంతవరకు పోతుందో చెప్పలేంు మనం వాళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్ ని బట్టి ఆమెకున్న లాజికల్ థింకింగ్ ని బట్టి ఆమె అకడమిక్స్ ని బట్టి ఆమె జాబ్ స్టైల్ ని బట్టి ఆమె ఏందంటే నేను నేను చెప్తున్నా కూడా వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళకు ఉన్న సెల్ఫ్ అనలిటికల్ స్కిల్ లేకపోవటం లాజికల్ థింకింగ్ లేకపోవడం ఐక్యూ లెవెల్స్ ప్రాపర్ గా
(17:27) లేకపోవడం వల్ల దాంట్లో నిజమైన బ్రాహ్మలు తగ్గుతున్నారు అవును అవును అది నిజమని నమ్ముదు ఎందుకంటే వీళ్ళకి లాజికల్ థింకింగ్ లేదు ఐక్యూ పక్కన పెట్టండి. ఒక మనిషి ఇంకొకరితోని మాట్లాడుతున్నారు అంటే లాజిక్ ఇస్ ఇంపార్టెంట్ మీరు నేను మీట్ అయ్యేది ఒక లాజిక్ తోని ఒపీనియన్స్ కాదు ఇప్పుడుసార్ 49 అనేది లాజికల్లీ మనఇద్దరికి ఒకటే దోస్ ఆర్ నాట్ ఒపీనియన్స్ ఒపీనియన్స్ ఏంటి మీకు పవన్ కళ్యాణ్ ఇష్టము నాకు మహేష్ బాబు ఇష్టం దీంట్లో చర్చ లేదు డిస్కషన్ లేదు అక్కడ సర్ వాళ్ళఏంటి ఒపీనియన్ ని వాళ్ళు కలిగి ఉండి అదే లాజిక్ అంటారు.
(18:02) అవును లాజిక్ అన్నప్పుడు చర్చించాలి. వాళ్ళు చర్చకు సిద్ధం ఉండరు క్లోజ్ చేసుకొని నేను నమ్ముతున్నా అంతే అన్న తర్వాత ఇక చర్చకి అవకాశం లేదు కదా లేదు వాళ్ళు బ్లైండ్ గా నమ్ముతున్నారు నమ్ముతున్నారు. సో కనీసం లాజిక్ లాజిక్ ఉంటే అబద్ధాని నిజమను కొన్ని క్రమంలో బ్రతికే రియాలిటీలోకి తీసుకురాలేమన్నమాట అంటే వాళ్ళు వాళ్ళు కొంచెం లాజికల్ థింకింగ్ చేస్తే టెస్ట్ చేసుకుంటానికి సిద్ధపడితే తీసుకురావచ్చు కానీ వాళ్ళు దానికి రెడీ ఉండరు కదా.
(18:29) ఎస్ సార్ నేను అందుకనే చెప్తాను. మానసిక సమస్య ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ చెప్పగలం మానసిక జాడ్్యం ఉన్నవాళ్ళకి మనం ఏం చేయలేం పర్సనాలిటీ డిసార్డర్స్ ఇది కూడా పర్సనాలిటీ డిసార్డర్ బిలీఫ్ సిస్టం వాళ్ళు చెక్ చేసుకోరు రేషనల్ థింకింగ్ సైంటిఫిక్ థింకింగ్ ఏంటి అనింటే 4 ఆర్ 16 అయినా అవసరమైతే చెక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు సైంటిఫిక్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఓకే కానీ వాళ్ళు 4 ఆర్ 16 15 17 ఏదో నమ్ముతారు ఇక అంతే అది అది ఫలానా పుస్తకంలో ఉంది లేదా ఫలానా ఆయన చెప్పాడు కాబట్టి ఇక నేను మార్చుకోను అది గొప్పదని వాళ్ళు నమ్ముతూ ఉంటారు.
(19:05) ఓకే సైన్స్ అంటే బిలీఫ్ కాదు సైన్స్ అంటే రీచెక్ చేసుకోవడం. ఎగ్జిస్టెన్స్ లో ఏది నిజానికి దగ్గరగా ఉందో దాన్ని దానికి వెళ్తాం ఎగక్ట్లీ ఎక్లీ సో వాళ్ళ దృష్టిలో ట్రూత్ ఉంటది సైంటిఫిక్ సైన్స్ లో ట్రూత్ ఉండదు రిలేటివ్ ట్రూత్ మాత్రమే ఉంటుంది. అవును సో మేము ఇక్కడ ఏమంటాం ఆల్ ట్రూత్స్ ఆర్ ఎగసిస్టెన్షియల్ ట్రూత్స్ ఆల్ ట్రూత్స్ ఆర్ లైస్ అంటారు వాళ్ళకి అబ్సల్యూట్ ట్రూత్స్ నమ్ముతున్నారు దాన్ని అక్కడ సమస్య ప్రోగ్రామ్ బలంగా ఫిక్స్ అయిపోయింది అవును అవును అవును సో కాబట్టి కమ్యూనికేట్ అవ్వదు.
(19:39) సర్ ఆ ప్రోగ్రాం మనం చేంజ్ చేయొచ్చు సార్ మనం అంటే వాళ్ళు విల్లింగ్ గా ఉంటే చేయొచ్చు విల్లింగ్ గా లేకపోయినా మనము ఎన్విరన్మెంట్ మీద ఇన్ఫ్లయెన్సెస్ చేయొచ్చు కానీ అంత చాలా కష్టం అవుతది అంత టైము అంత మనీ అంత కంట్రోల్ మనకు ఉండదు కదా అవును సార్ సో వాళ్ళు విల్లింగ్ గా ఉండి డిస్కస్ చేసి దీంట్లో నిజం ఏంటో నేను తెలుసుకోదలుచుకున్నాను అని కొంతమంది వస్తూ ఉంటారు చర్చి అప్పుడు సాధ్యపడుతుంది.
(20:04) అంటే టూత్ ఇస్ ఏ పాత్లెస్ ప్లాన్ లాగా అవును ఎగ ఎగజక్ట్ ఎగ అది వాళ్ళు నమ్మట్లే వాళ్ళకి అబ్సల్యూట్ అది కేవలం మన ఆలోచనతోనే అక్కడ చెప్పుకోగలం కానీ ఇంకేవి కాదు అవును అవును రైట్ థాంక్యూ వెల్కమ్ రైట్ థాంక్య సో ఆ అమ్మాయి తనకి జూనియర్ గా జాయిన్ అయి ప్రేమ ఇస్తుంది కాబట్టి ఏదో ఒక విధంగా త్యాగం చేసి జూనియర్ గా జాయిన్ దూరంగా ఉన్నప్పుడు ప్రేమ చాలా తీయగా ఉంటుంది.
(20:33) దగ్గరికి వచ్చేసరికే మెల్లమెల్లగా వగరగా ఉప్పగా కారంగా పుల్లగా కనిపిస్తుంటుంది వచ్చేసరికి వాళ్ళద్దరు ఒక దగ్గర ఉన్నారు కదా కొట్లాట్లు మొదలవుతుంది. వన్ ఆర్ టూ మంత్స్ అయిన తర్వాత కొట్లాడట్లు అన్ని భరించింది కానీ ఆ అబ్బాయి వేరే అమ్మాయితో రిలేషన్ కి మొదలు పెట్టాడు. ఉమ్ ఈ అమ్మాయి అప్పుడు భరించలేకపోయింది. అక్కడి నుంచి మానేసేసి వచ్చింది.
(20:55) ఇప్పుడు ఆ అబ్బాయి రిజెక్ట్ చేశడు కాబట్టి ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలి అని మళ్ళీ ఒక గ్రాడియేషన్ లో జాయిన్ అయింది డిస్ట్రిక్ట్స్ లో ఉ మంచి క్లవర్ టాపర్ బాగా చదువుతాది. హలో రైట్ మాట్లాడండి. హలో సార్ నమస్తే సార్ నమస్తే మాట్లాడండి. నా పేరు మంజునాథ్ సార్ బెంగళూరులో నుంచి మంజునాథ్ మాట్లాడండి. సార్ ఏంటంటే సార్ ఈరోజు ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాను సార్.
(21:20) హమ్ కాస్ట్ అకౌంటెంట్ చదువుతున్నాను. ఇంటర్ కంప్లీట్ అయ్యింది ఆర్టికల్ షిఫ్ట్ చేయాలని ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాను ఈరోజు. హ్మ్ ఏమంటే వాళ్ళు ఇప్పుడు వెళ్తే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేస్తానో లేదో అంటే వెళ్ళేటప్పుడు ఇలాంటి డౌట్స్ అనేవి చాలా వస్తాయి నాకు హ్మ్ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత కొంచెం ఫైవ్ మినిట్స్ కూర్చోండి అని చెప్పారు.
(21:42) హ్మ్ అప్పుడు ఏమంటే సార్ ఉన్నటువంటి చాలా భయం వేసేసింది సార్ హమ్ అప్పుడు ఆ భయం నుంచి మళ్ళీ నేను ఉండలేకపోయాను అక్కడ చాలా ఒక మాదిరి డౌట్ చేసింది హమ్ అప్పుడు నేను బయటికి వచ్చేసాను హమ్ ఇలా జరిగిందని తెలుసుకొచ్చారు సార్ యంజైటీ డిసార్డర్ మీరు ఖచ్చితంగా కాస్ట్ అకౌంటింగ్ కూడా ఆర్టికల్ షిప్ ఉంటదా? ఆ అవును సార్ ఓకే సిఏ సిఏ కాకుండా ఇప్పుడు అది సిఎంఏ అంటున్నారా ఐసిడబ్ల్యూఏ అవును సార్ రైట్ రైట్ దానికి కూడా ఆర్టికల్ షిప్ ఉంటుంది ఎవరి దగ్గర చేయాలి అక్కడ కాస్ట్ అకౌంటెంట్స్ ఆడిట్ ఫామ్స్ ఉంటాయి కదా సార్ ఓకే ఓకే ఓకే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాస్ట్
(22:22) అకౌంటెంట్స్ ఉంటారు కదా సార్ అవును వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి సార్ ఓకే రైట్ రైట్ సో ఆల్రెడీ దాంట్లో మెంబర్ గా ఉన్నటువంటి వాళ్ళు అవును సార్ రైట్ రైట్ సో మీకు ఉన్నది యంజైటీ డిసార్డర్ నేను పెర్ఫార్మ్ చేయగలనా లేదా చేయగలనా లేదా చేయకపోతే నన్ను సెలెక్ట్ చేసుకోరేమో సెలెక్ట్ చేసుకోకపోతే నేను పనికి మాలినోడినేమో నా లైఫ్ ఏమవుతది నేను ఇంత కష్టపడుతున్నాను కదా నా పేరెంట్స్ ఇంత నా మీద హోప్ పెట్టుకున్నారు ఇంత ఇన్వెస్ట్ చేశారు ఇవన్నీ గుర్తొస్తాయి.
(22:56) అవును సార్ ఇది యంజైటీ డిసార్డర్ అంటారు. ఇది ఇంకా పెరిగితే మరింత మీరు పెర్ఫార్మ్ చేయలేని స్థితికి వెళ్ళిపోతారు పానిక్ అటాక్స్ రావచ్చు ఇవన్నీ జరగొచ్చు. అయితే సహజం ఇది భయం యొక్క ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు సార్ ఇంకా అలాగే ఉంది అదే అంటే ఈ రోజే వెళ్ళారు కాబట్టి రెండు రోజులు తగ్గిపోతుంది కానీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది. ఆ సార్ తగ్గిపోతుంది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది.
(23:20) ఇప్పుడు ఏం చేయాలంటారు సార్ మీరు ఇంతకుముందు నా దగ్గర కౌన్సిలింగ్ కానీ ఏదైనా అటెండ్ అయ్యారా ప్రోగ్రాం గానీ ఏదైనా కౌన్సిలింగ్ కి వచ్చాను సార్ ఒకసారి దేని గురించి వచ్చారు? ఈ అదే ఇంకొక నా కొంత నేను ఒక ట్రాన్సిడెంట్ అయిపోతానేమో నేను ఓస అవును అవును ఎన్ని ఎన్ని సెషన్లు వచ్చారు రెండు సెషన్లు తీసుకున్నాను సార్ మీ దగ్గర ఓకే ఓకే అయితే మీరు పూర్తి కౌన్సిలింగ్ తీసుకుంటేనే అర్థమవుతుంది అది కూడా యంజైటీ డిసార్డరే గతంలో వచ్చింది కూడా మీరు పూర్తి కౌన్సిలింగ్ తీసుకోవాలి ఆర్ రేపు ఫిబ్రవరి 16 నుంచి ఓసిడి అండ్ యంజైటీ ప్రోగ్రాం ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది.
(23:57) ఓకే సార్ 20 డేస్ ప్రోగ్రాం అది వన్ మంత్ రన్ అవుతుంది మండే టు ఫ్రైడే దాంట్లో అయినా జాయిన్ అవ్వచ్చు. సో ఇలా మీరు నెగ్లెక్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇంకా అది పెరిగి మెడికేషన్ కి కూడా వెళ్ళాల్సిన అవసరం ఏర్పడొచ్చు కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి మీ వయసు ఎంత 26 సార్ 26 సంవత్సరాలు బెటర్ ఏంటంటే అది తక్కువ రేట్లో అయిపోతుంది మీరు దాంట్లో జాయిన్ అవ్వండి.
(24:18) ఓకే సార్ జాయిన్ అయితే పూర్తిగా అర్థమవుతుంది రైట్ ఓకే ఓకే సార్ సో అమ్మాయి ఎట్లాగైనా కొట్టాలని డిస్టెన్స్ లో డిగ్రీ చేసి డిగ్రీ పాస్ అయి సివిల్స్ ప్రిపేర్ అయ్యి కొట్టాలనుకొని అశోక్ నగర్లో హాస్టల్ లో ఉంటూ ప్రిపేర్ అవుతూ ఇంకా ఇంకా కొట్టకపోతే వేస్ట్ ఏమో నేను అతన్ని ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలని ఆ యంజైటీ పెరిగిపోయి సరిగ్గా అటెంప్ట్ చేయలేక హెల్త్ పాడు చేసుకొని ఇవన్నీ చేశాడు.
(24:43) ఇక్కడ ఏమైంది ఆ అబ్బాయి ప్రేమించాడు అబ్బాయి మంచివాడు కాదు వేరే అమ్మాయితో రిలేషన్ లోకి వెళ్ళాడు దట్ ఇస్ ట్రూ కదా ఇంకా అయిపోయాయి అతనికి నువ్వు ఇంకేం ప్రూవ్ చేసుకుంటావ్ మ్ నువ్వు వెళ్ళిపోయిన వాడికి నువ్వు ఎందుకు ప్రూవ్ చేసుకోవడం కదా సో నువ్వు ఏం చేస్తున్నావు అతనికి ప్రూవ్ చేసుకునే క్రమంలో నువ్వు మరింత యంజైటీకో ఇంకోదానికో గురవుతూ అట్లా కాదు అతనికి ఎవరినైనా ప్రేమించేటువంటి హక్కు ఉంది.
(25:05) నీకు నచ్చితే కంటిన్యూ చేయాలి లేకపోతే బ్రేక్ చేసుకొని నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి. అది వదిలేసి ఆమె తన బ్రతుకు బ్రతుకుతూ తను కంటిన్యూ చేస్తూ ప్రూవ్ చేసుకోవడం అనేది పక్కన పెట్టేసి తను నిలబడితే రేపు పొద్దున ఆ అబ్బాయికి ఏమన్నా అవసరమైతే ఈ అమ్మాయి సహాయం చేయగలుగుతుంది. ఉమ్ అలాగే ఆ అమ్మాయి తనని నో చెప్పినా లేకపోతే చీట్ చేసినా లేకపోతే చీ పొమ్మన్నా ఈ అబ్బాయి బాధపడుకుంటూ గెడ్డం పెంచుకొని ఆల్కహాల్ తాగుతూ ఆ సినిమాల్లో అవే చూపిస్తున్నారు కదా అలా బాధపడే బదులు తను పోయి తన పని తాను చేసుకొని తను నిలబడినట్లయితే రేపు పొద్దున ఆ అమ్మాయి
(25:36) కావచ్చు మరొక అమ్మాయిని కావచ్చు లేకపోతే మరో అబ్బాయిని కావచ్చు ఎవరికైనా సరే సహాయం చేయగలుగుతాం. కానీ వాళ్ళ తరపుల్లోనే ఉండటము వాళ్ళ గురించి ఆలోచించటము వాళ్ళ గురించే బాధపడటము మిట్రయల్ ఫీల్ అవ్వటము రీగ్రెట్ ఫీల్ అవ్వటం ఇవన్నీ కూడా పనికి మాలినటువంటివి కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావ అంటే నీకు ఆ వ్యక్తి మీద బాధ్యత ఉంటుంది.
(25:58) ఓకే అధికారం కాదు బాధ్యత ఉంటుంది. ఆ వ్యక్తి మంచో చెడో నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు ఆ అమ్మాయి చెడుగా ప్రవర్తిస్తుంది అదే నిజం అదే ఆ అమ్మాయి మ్ సో చెడుగా ఉన్న రిలేషన్ పెట్టుకోవాలి రిలేషన్ పెట్టుకోమని చెప్పట్లే చాలా మందిని మనం ప్రేమిస్తాం అందరితో రిలేషన్ పెట్టుకోలేంు కదా అవును పెట్టుకోవడం సాధ్యపడదు మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని ప్రేమించాలని రూల్ లేదు అండ్ మనల్ని ప్రేమించేటువంటి ఆటిట్యూడ్ కూడా ఉండకపోవచ్చు మనకి సిమిలారిటీ ఉండ సిమిలారిటీ ఉన్న వాళ్ళతో కొంతమందికి రిలేషన్స్ ఉంటాయి.
(26:27) ఆ రిలేషన్ ఎంతవరకు ఉండాలని కూడా డిపెండ్స్ అవును కొంతమందితో ఫ్రెండ్షిప్ ఉంటుంది కొంతమందితో మరింత ఎక్కువ ఉంటుంది కొంతమంది పెళ్లి చేసుక పెళ్లికి కూడా వెళ్తూ ఉంటారు ఇట్లా ఉంటారు కాబట్టి ఎవరిని ప్రేమించినా ఆ వ్యక్తి మరింత బాధ్యతగా ఉండి మరింత నిలబ బాధ్యతగా తను వర్క్ చేసి తను నిలబడి తను ప్రేమించిన వాళ్ళని నిలబెట్టడం అది ప్రేమించడం అంటే తప్ప వాళ్ళని లొంగ తీసుకోవడం లేదంటే తనే లొంగిపోవడం తనే లొంగిపోవడం ఇక అమ్మాయి ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్లి ఏం చేయమంటే అది చేసి అది కూడా ప్రేమ కాదు ప్రేమ అంటే లొంగ తీసుకోవటం లొంగిపోవటం కాదు ప్రేమ అంటే నిలబడటము నిలబెట్టటం రైట్ అమ్మ ఏమన్నా
(27:04) డౌట్స్ ఉన్నాయో అవి కన్ఫ్యూ అంటే ఒక ఫీమేల్ ఇంట్లో మామూలుగా ఫాదర్ బ్రదర్ ఉంటారు కదా వాళ్ళ నుంచి ఒక ఎమోషనల్ బాండింగ్ కానీ సెక్యూరిటీ గాని అవి లేకపోవడం వల్ల వేరే మేల్ కి అట్రాక్ట్ అవ్వడము అండ్ వాళ్ళని ప్రేమించినప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా తొందరగా అమ్మాయిలు తీసుకోలేకపోవడం ఇలాంటివి జరుగుతాయా యూజువల్లీ ఫీమేల్ తన మేల్ పేరెంట్ ఆర్ లేటర్ మేల్ సిబ్లింగ్ తర్వాత తన మేల్ పార్ట్నర్ తర్వాత తన మేల్ కిడ్ ఉమ్ అక్కడ ఎమోషనల్ సెక్యూరిటీ డిపెండ్ అవుతుంది.
(27:40) మొదట ఫాదర్ మీద డిపెండ్ అవుతది. ఫాదర్ తన చిన్నతనంలో చాలా ప్రేమగా చూసుకున్నాడు అనుకోండి తనకి ఎమోషనల్లీ స్టేబుల్ ఉంటుంది. ఫాదర్ ప్రేమగా చూసుకోలేడు లేదా ఫాదరే లేడు. మ్ అనుకోండి ఎమోషనల్ కొంత ఇన్సెక్యూర్ తర్వాత బ్రదర్ మీద బ్రదర్ చూసుకుంటున్నాడు అప్పుడు కొంత నిలబడుతుంది. మ్ ఫాదర్ చూసుకున్నాడు బ్రదర్ కూడా చూసుకున్నాడు ఇంకా నిలబడుతుంది.
(28:02) ఆ రెండు ఫెయిల్ అయినప్పుడు సహజంగా అదర్ మేల్ దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతూ కొంచెం ప్రేమగా కబుల్లు చెప్పగా ఉమ్ మొన్న ఈ మధ్య శివచంద్ర ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అమ్మాయి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చింది. అడిగాడు చేయలేదంటే తన పాకెట్ మనీ నుంచి బ్రెడ్ కొని ఇచ్చాడు అంతే ప్రేమించడానికి అది చాలు ఆమెకు ఎందుకంటే నీకు ఎవరు ఇవ్వలే అట్లా ఫాదర్ లేడు బ్రదర్ లేడు ఎవరు పట్టించుకోవట్లేదు పోనీ అది చాలన్నమాట ఈ ఆడపిల్లల అక్కడ వల్నరబుల్ ఉంటూ ఉంటారు అక్కడ ఎక్కువ మోసపోయే అవకాశం ఉంటది కాబట్టి మ్ పిల్లలకి ఆడపిల్లలకి ఫాదర్ లవ్ అవసరము ఫాదర్ టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో పాటు
(28:37) మొన్న ఈ మధ్య మేల్కోట పార్క్ కి వెళ్తే మా పైన ఆఫీస్ పక్కన ఆయన వాళ్ళ డాటర్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టి కబుర్లు చెప్పే పార్కులు అన్నీమా మాటలన్నీ చూపిస్తూ మాట్లాడుతున్నా చాలా హ్యాపీ అనిపించింది. ఆ పాప చాలా అదృష్టవంతురా ఫాదర్ డాటర్ తోని స్పెండ్ చేయటం అనేది చాలా సెక్యూరిటీకి ఆ అమ్మాయి కల్పిస్తూ ఉంటుంది.
(28:56) అలా లేనప్పుడు కొంత వల్నరబుల్ గా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ పర్టికులర్ ఫాదర్స్ ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది అవసరం. రైట్ అమ్మ కంక్లూడ్ చే థాంక్యూ సార్ చూశరు కదా ప్రేమ అంటే ఒక కూల్ డ్రింక్ లో రెండు స్టార్లు వేసుకోవడం గంటల తరబడి చాటింగ్లు చేయడం వందల కొద్ది షాపింగ్స్ చేయడం రోజుల కొద్ది టైం పాస్ చేయడం ఇలా కాదు దాన్ని నిలబడ దానికోసం నిలబడడం నిలబెట్టడం కూడా ఈరోజు ఈ టాపిక్ మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడిందని కోరుకుంటూ తిరిగి నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్ థాంక్యూ ఫర్ వాచింగ్
(29:30) [సంగీతం]

No comments:

Post a Comment