Saturday, March 14, 2026

మెదడు రహస్యాలు 🔥 | Brain Facts in Telugu | Philosophy + Science Explained | Margadarsi Telugu

మెదడు రహస్యాలు 🔥 | Brain Facts in Telugu | Philosophy + Science Explained | Margadarsi Telugu

Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=AL8kQLCtlpg



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్గదర్శి తెలుగు పాడ్కాస్ట్ ఈరోజు మన పాడ్కాస్ట్ టైటిల్ మీ మెదడు మీ ప్రపంచాన్ని తీర్చిదిద్దే మాయాజాలం. ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ ని మనం ఒక చిన్న ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ప్రెసెంట్ మీ బ్రెయిన్ లో ఏదో ఒక థాట్ రన్ అవుతుంది కదా ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే మీరు ఆలోచిస్తున్నారా లేదా ఆలోచనలే మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నాయా? అవును ఇది కాస్త లోతైన ప్రశ్న ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ మెదడు ఇది కేవలం మన బాడీలోని పార్ట్ మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఇది మన ఎంటైర్ జీవితాన్ని డిజైన్ చేసే పవర్ ఉంది. ఇది మన డిసిషన్స్ తీసుకునే
(00:42) క్యాప్టెన్ మన ఎమోషన్స్ ను ఎడిట్ చేసే ఎడిటర్ మనం ఎవరో నిర్ణయించే డైరెక్టర్ ఫిజికల్ గా ఇది కేవలం 1.4 4 కేజస్ మాంసం కావచ్చు కానీ ఫిలాసఫికల్ గా ఇది బ్రహ్మాండం కంటే పెద్దది. లెట్స్ డికోడ్ అవర్ బ్రెయిన్ సైంటిఫికల్లీ ఫిలాసఫికల్లీ అండ్ ప్రాక్టికల్లీ సో లెట్స్ గెట్ ఇంటు అవర్ టుడేస్ ఎపిసోడ్ ముందుగా బ్రెయిన్ అంటే ఏంటో చూద్దాం.
(01:09) సింపుల్ గా చెప్పాలంటే బ్రెయిన్ అనేది మనకు లెక్కలు చెప్పేది మాత్రమే కాదు ఇది మన నిర్ణయాలు తీసుకునే పవర్ఫుల్ టూల్. సైన్స్ ప్రకారం మన బ్రెయిన్ లో దాదాపు 86 బిలియన్స్ న్యూరాన్స్ ఉంటాయి. జస్ట్ ఇమాజిన్ ఇవి చిన్న చిన్న కనెక్షన్లను ఏర్పరచుకొని మన థాట్స్ ను ఎమోషన్స్ ను బిహేవియర్ ను కంట్రోల్ చేస్తుంటాయి. అంటే బేసిక్ గా మీరు ప్రేమలో పడటానికి కారణం మీ బ్రెయిన్ే.
(01:37) మీరు భయపడటానికి రీజన్ ఈ బ్రెయిన్ే. అలాగే మీరు ఒకరిని నమ్మడం ఆర్ నమ్మకపోవడాన్ని డిసైడ్ చేసేది కూడా మీ బ్రెయిన్ే. ఇది కేవలం ఒక యంత్రం కాదు ఇది మన వ్యక్తిత్వాన్ని డిజైన్ చేసే ఒక శిల్పి లాంటిది మన జీవితానికి ఒక బ్లుూప్రింట్ లాంటిది ఇప్పుడు దీన్ని ఫిలాసఫికల్ సైడ్ నుంచి చూద్దాం ఇక్కడ చాలా మందికి ఒక పెద్ద సందేహం ఉంటుంది.
(02:02) మెదడు అంటే మనసా ఇవి రెండు ఒకటే అనుకోవడం చాలా పెద్ద తప్పు మెదడు ఇదొక బయోలాజికల్ ఆర్గన్ మన శరీరంలో కనిపించే భాగం కానీ మనసు ఆ మెదడులో జరిగే ఆలోచన సరలి భావోద్వేగాల ప్రవాహం ఫిలాసఫీలో బుద్ధుడు చెప్పాడు కదా మనసు శుద్ధమైతే జీవితం కూడా శుద్ధమవుతుంది. అంటే మన మెదడు ఎలా పనిచేస్తుందో దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుందని అర్థం అలాగే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడో గుర్తుందా ఈ మనసు మనిషికి శత్రువు అవ్వగలదు అలాగే మిత్రుడు అవ్వగలదు మన మెదడు దాన్ని మన దారిని కట్ చేయగలదు అలాగే బిల్ చేయగలదు. సింపుల్ గా చెప్పాలంటే ఇదొక
(02:48) పదునైన కత్తి లాంటిది మనం దాన్ని ఎలా ఉపయోగిస్తాం అన్న దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అసలు ఈ మెథడ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. మన బ్రెయిన్ మెయిన్ గా మూడు భాగాలుగా డివైడ్ చేయబడి ఉంది. వీటిని చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. రెప్టిలియన్ బ్రెయిన్ ఇది మన బేసిక్ నీడ్స్ అంటే భయం ఆకలి లాంటి వాటిని చూసుకుంటుంది.
(03:16) ఇది చాలా ఓల్డ్ భాగం లింబిక్ సిస్టం ఇది మన భావోద్వేగాలను అంటే ప్రేమ కోపం బాధ లాంటివి కంట్రోల్ చేస్తుంది. నియోకార్టెక్స్ ఇది మన బ్రెయిన్ లో అత్యంత ఆధునిక భాగం. ఇది లాజికల్ థింకింగ్ నిర్ణయాలు ప్రణాళికలు లాంటివి క్లిష్టమైన పనులను చేస్తుంది. మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మొదట మీ లింబిక్ సిస్టం మీకు ఒక గట్ ఫీలింగ్ ని ఇస్తుంది.
(03:44) ఆ తర్వాత నియోకార్టిక్స్ దానికి ఒక లాజిక్ ని జోడిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేట్ గా రెస్టారెంట్ కి వెళ్లి ఏ టేబుల్లో కూర్చోవాలో డిసైడ్ చేసేటప్పుడు మీ ఈ మూడు భాగాలు కలిసి పని చేస్తాయి. ఇదే కదా బ్రెయిన్ మ్యాజిక్ ఇప్పుడు అసలు పని మొదలవుతుంది ఫ్రెండ్స్ ఇంత తెలివైన బ్రెయిన్ ను మనం ఎలా యూస్ చేసుకోవాలి మీ థాట్స్ ని మీరు గమనించండి.
(04:07) రోజుకఒక్కసారి మీరు ఏం ఆలోచిస్తున్నారో గమనించండి. పాజిటివ్ ఆలోచనల కంటే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటే అక్కడే ఒక చిన్న కరెక్షన్ మొదలు పెట్టండి. మెదడుకు సరైన ఆహారం పెట్టండి. మీరు YouTube లో షార్ట్ రీల్స్ మెదడుతో నింపితే అది ఒక రకంగా పనిచేస్తుంది. అదే ఒక మంచి పుస్తకం చదివినప్పుడు డీప్ పాడ్కాస్ట్ విన్నప్పుడు మెదడు మరొక రకంగా పనిచేస్తుంది.
(04:35) ఒక పనిని 25 మినిట్స్ పాటు ఏకాగ్రతతో చేయండి. పోమోడోరో టెక్నిక్ అని దీన్ని అంటారు. ఇది మన మెదడును ఏకాగ్రత పెంచుతుంది. మెదడుకు మరుమత్తు అవసరం. సో రోజుకి ఏడు నుండిఎనిమిది గంటల వరకు నిద్ర లేకపోతే మీ నిర్ణయాలు గందరగోళంగా మారుతాయి. ఫీలింగ్స్ ను మన బ్రెయిన్ ఎలా మేనేజ్ చేస్తుందో చూద్దాం. మీరు ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నారా? అది మన లింబెక్ సిస్టం ఆవేశం వల్లనే సైన్స్ ప్రకారం అమైడాల అనే భాగం కోపం భయాలకు బాధ్యత వహిస్తుంది.
(05:13) ఇది ఓవర్ రియాక్టివ్ అయితే ఆందోళన డిప్రెషన్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. మీకోసం ఒక చిన్న చిట్కా ఏదైనా భావోద్వేగం మిమ్మల్ని డామినేట్ చేస్తున్నప్పుడు ఆరు సెకండ్స్ డీప్ బ్రెత్ తీసుకోండి. అలా చేయడం వల్ల మన బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. అప్పుడు మన నిర్ణయాలు తెలివిగా ఉంటాయి. దీన్ని అమక్డాల హైజాక్ అని అంటారు.
(05:38) అంటే మనపై మనమే నిర్ణయ నియంత్రణ కోల్పోవడం. ఇలా జరగకుండా ఉండాలంటే ఒక స్పందన ఇచ్చే ముందు ఒక చిన్న పాస్ ఇవ్వడం ముఖ్యం. ఇక ఫైనల్ గా మన మెథడ్తో మనం జీవితాన్ని డిజైన్ చేయగలమా? ఇక్కడే అసలైన జీవితం మొదలవుతుంది. మీరు ఏదైనా ఆలోచించగలిగితే మీరు ఆ పనిని చేయగలరు. మిమ్మల్ని మీరే ట్రైన్ చేసుకోవచ్చా అవును ఖచ్చితంగా మానవ మెదడు ఒకే సమయంలో సృజనాత్మకంగా లాజికల్ గా భావోద్వేగ పరంగా మరియు ఆధ్యాత్మికంగా పని చేయగలదు.
(06:16) ఇది మనిషికి మాత్రమే ఉన్న వరం. ఒక ఫిలాసఫికల్ మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి. మీ బ్రెయిన్ మిమ్మల్ని లీడర్ గా నిలబెట్టగలదు. ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని బానిసలుగా కూడా చేయగలదు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీరు దాన్ని ఫాలో అవుతారా లేక మీరు దాన్ని ట్రైన్ చేస్తారా నిర్ణయం మీ చేతిలోనే. ఫైనల్ గా ఫ్రెండ్స్ ఈరోజు మనం మెదడు గురించి చాలా విషయాలు చర్చించుకున్నాం.
(06:42) మీ మెదడు మీ జీవితపు మాస్టర్ పీస్ ఇది ఒక శిల్పి ఇది ఒక సైన్స్ ఇది ఒక సైలెంట్ మెంటర్ ఈ ఎపిసోడ్ విన్న తర్వాత మీ ఆలోచనల్ని ఒకసారి ప్రశ్నించండి. ఇది నా మెథడు ఆలోచన లేక ఎవరో ప్రభావం వల్ల వచ్చిన ఆలోచన. ఎప్పుడూ గుర్తుంచుకోండి మెథడ్ మనం డిజైన్ చేస్తే మన జీవితాన్ని అది డిజైన్ చేస్తుంది. ఇలాంటి ఆలోచింపజేసే సోలో ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ హావ్ ఏ నైస్ డే.

No comments:

Post a Comment