Sunday, March 15, 2026

జీవితం యోగమా.. భోగమా.. రోగమా🌹 ఒక దిమ్మదిరిగే తేలికైన విశ్లేషణ🌹kanthrisa

జీవితం యోగమా.. భోగమా.. రోగమా🌹 ఒక దిమ్మదిరిగే తేలికైన విశ్లేషణ🌹kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=H69XjrVrXy8



Transcript:
(00:00) పప్ప జీవితం యోగమా లేదా జీవితం ఒక భోగమా రెండును అయితే యోగం అంటే కలయిక అని అర్థం ఏవైనా రెండు కలిసి ఒక్కటిగా మారిపోతే యోగం ఏవైనా ఏదైనా సరే రెండు కలిసి ఒక్కటిగా మారిపోతే అది యోగంలో ఉన్నట్టు అందుకని జీవితం ఒక యోగం అని కొందరే చెప్తారు మరి జీవితం విషయంలో కలవ వాల్సింది ఏంటంటే బాడీ అండ్ మైండ్ రెండు సింక్ లో ఉండడం అంతకుమించి వేరే ఏ అర్థం లేదు.
(00:38) రెండోది ఏ పని చేసినా బాడీ మైండ్ సింక్ లో ఉన్నాయి దాని పర్యవసానం ఏదైనా అన్బయాస్డ్ గా తీసుకోవడం సింక్ అంటే సింకే ఇంకా మళ్ళీ దాంట్లో విభజన లేదు ఇది చెప్పినంత సులువు కాదు ఒక వ్యక్తి దాన్ని అనుభవించడం అంత ఆశమాశి కాదు అలాగని అసాధ్యం కూడా కాదు కొంత కష్టం అనవసర తర్కాలు లేకపోతే అతిగా ఆలోచించాలని లేదా బలవంతంగా కలపాలని చూస్తే కలవదుది దానికి తగ్గ భూమిక సిద్ధం చేసుకున్నప్పుడు యోగం అనేది స్టార్ట్ అయింది.
(01:12) సో యోగం ఒక బై ప్రొడక్ట్ నువ్వు యోగం క్రియేట్ చేయలేవు అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ని బలవంతంగా మనం కలపలేం వాళ్ళ మనసులో ఉన్న చెత్త పోతున్న కొద్ది వాళ్ళు కలవడం స్టార్ట్ అవుతది. తర్వాత ఒక నట్టు ఒక బోల్ట్ ఉంది నువ్వు బలవంతంగా దాన్ని ఫిట్ చేయలేవు. సరైన నట్టుకి సరైన బోల్ట్ తీసుకురాగానే కలయక స్టార్ట్ అవుతది. సో యోగం అనేది సహజమైన కలయక సహజమైన సహజంగా జరిగిన ఒక ఏకాత్మ భావన రెండు కలిసి ఒక్కటిగా మారడం ఇంకా మూలర్థంలోకి వస్తే ఎన్ని ఉన్నాయో అన్ని ఒక్కటిగా మారిపోవడం యోగం సో ఇప్పుడు జీవితం అన్నది యోగం జీవన యోగం ఇప్పుడు వేదము గాని శాస్త్రము గాని ఉపనిషత్తు గాని సనాతన ధర్మము గాని లేకపోతే
(01:54) ధ్యానము గాని అన్ని మనిషి మనిషిని ఎక్కడ తీసుకెళ్తున్నాయి అంటే యోగం వైపే తీసుకెళ్తున్నాయి ఒక మనిషి యోగా చేస్తున్నాడు యోగా అని ఎందుకు అన్నారు ఎక్సర్సైజ్ ఇస్ నాట్ యోగా ఎక్సర్సైజ్ అన్నది మైండ్ ఏటనా ఉండొచ్చు పాటలు వింటూ చేయొచ్చు లేకపోతే డిస్కషన్ చేస్తూ చేయొచ్చు ఇప్పుడు వాకింగ్ చేస్తారు పార్ట్లో వాళ్ళఏదో డిస్కస్ చేసుకుంటూ కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ చేస్తారు.
(02:17) ఆ కదులుతున్న శరీరంతో పాటు మనసు వెళ్ళడం లేదు మనసు వేరే పనిలో లగ్నం అయింది. అందుకనే అది యోగా కిందికి రాదు దట్ ఈజ్ ఎక్సర్సైజ్ బట్ యోగా అంటే ఏంది బాడీ కదులుతుంటే మైండ్ ఆ కదులుతున్న బాడీకి అనుగుణంగా ఉందన్నమాట సో ఇది మైండ్ కోఆపరేట్ చేస్తుందే కానీ మైండ్ వేరే విషయాలను లెక్కలోకి తీసుకొని రావడం లేదు సో అది యోగం అన్నమాట మరి భోగం అంటే ఏంది ఓన్లీ ఇంద్రియాల కోసం చేసేది భోగం కిందకి వస్తుంది.
(02:50) అందరూ చేస్తారు కానీ భోగంలోనే ఉండిపోవద్దు భోగం అనేది చిన్న ప్లెజర్ బాగుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి బజ్జీ అద అందరూ తింటారు. మిర్చి బజ్జి దేనికోసం అంటే నాలిక కోసమే ఇంక దేనికి ఉపయోగపడదు. కానీ ఎవరీవన్ లైక్స్ మిర్చి బజ్జి అది భోగం కిందికి వస్తుంది. సో ఎప్పుడో ఒకసారి తిన్నావు కానీ బాగుందని ప్రతిరోజు తిన్నావ అనుకో మెల్లగా ఆరోగ్యం పక్కకు జరిగి నువ్వు ఇంద్రియ సుఖంలో పడ్డావని నీకుఒక సంకేతం ఇది అందరికీ వర్తిస్తది.
(03:20) పెద్ద పెద్ద యోగులు కూడా జిలేబీలు తిన్నారు కానీ ఒకరోజు మేలుకొని ఇక చాలు అన్నారు నాస్తి అక్కర్లేదు వాళ్ళకి ఎవరు చెప్పలే తెలిసి గేమ్ ఆడుకున్నారు కాసేపు నీమకరలి బాబా హటాత్తుగా లడ్డులు తిన్నాడంట ఒకసారి రామకృష్ణ పరమ చక్కర తినేవాడంట కిచెన్ లోకి వెళ్లి సో అందరికీ ఇంద్రియం కావలసిన ఆ సుఖం నచ్చుతది. నువ్వేదో నవిలినప్పుడు ఒక రసం వస్తుంది కడుపులో దిగిన తర్వాత కడుపు నొప్పి వేస్తది.
(03:46) సో భోగం అనేది పార్షియల్ ఖండ ఖండాలుగా నువ్వు ప్లెజర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావ్ ఇప్పుడు ఊలల్లో ఈ మాట అనకూడదు కానీ భోగం మేళం అనే పదం వాడతారు. ఎప్పుడు విన్నావా బేట భోగం మేళం అంటే అదే లేడీస్ వచ్చి ఊలలో డాన్స్లు చేస్తా ఉంటారు తర్వాత మగవాళ్ళందరూ ఎంజాయ్ చేస్తా ఉంటారు ఇట్లాంటిది ఏదో ఇప్పుడు సినిమాల్లో కూడా ఇప్పుడు ఐటం సాంగ్ ఉందా ఐటం సాంగ్ భోగం మేళానికి అది ఎక్స్టెన్షన్ే ఒక్క ఐటం సాంగ్ అన్న మగవాడు ఉండి చేస్తున్నాడు ఎందుకు ఎప్పుడు ఆడదే చేస్తుంది.
(04:14) సో అది మనుషులు ఆలోచించుకోవాలి ఐటం సాంగ్ అనగానే ముమైత్ ఖానో లేకపోతే ఎవరో హీరోయినో ఇంకెవరో ఎవరో బాంబే నుంచి ఒక యాక్ట్రెస్ ని దింపుతున్నారు ఎందుకు మగవాడు డాన్స్ చేయడు ఐటం సాంగ్ పేరు మీద అది మనిషి యొక్క అంటే ప్లెజర్ అనేది ఆడదాన్ని చూస్తేనే వస్తుందని ఫిక్స్ అయిపోయింది సమాజం అట్లా తప్పుపళ్ళు నేను మాట్లాడట్లేదు సో భోగం మేళ నుంచి ఐటం సాంగ్ పుట్టింది.
(04:36) సో భోగం అంటే ఏంది ఏదో ఒక ఇంద్రియానికి నువ్వు పెద్ద పీఠ వేశావు. అంతే కానీ ఎవరైతే నిరంతరం భోగంలో ఉన్నాడో వాడి శరీరం రోగగ్రస్తం అయతది. ఇప్పుడు అన్నగా రోగం అంటే ఏందని అతిగా భోగంలో ఉంటే వచ్చేది రోగం అన్నమాట. అంతకుమించి వేరే ఏమీ లేదు. భోగము రోగము ఇద్దరు కజిన్ బ్రదర్స్ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే బిర్యానీ తింటారో బిర్యానీ తినాలనుకోవడం భోగం ఆరోగ్యం కోసం ఎవడు బిర్యానీ తినడు.
(05:04) షో మీ వన్ పర్సన్ హూ ఈట్స్ బిర్యానీ ఫర్ హెల్త్ అలాంటిది లేని లేదు. సో బిర్యానీ తింటూ తింటూ ఉండగా ఊబకాయం వచ్చేసింది. తర్వాత రకరకాల ఇష్యూస్ వచ్చాయి షుగర్ పెరిగింది తర్వాత బీపి డౌన్ అయింది అయినా నువ్వు బిర్యానీ తింటనే ఉన్నావు అందుకే భోగంలో పడటం వల్ల రోగం వచ్చింది అని మరి ఒక యోగికి రోగం రాదా అంటే అది ఎగ్జిస్టెన్షియల్ గా రావల్సింది.
(05:25) ఒక్కోసారి శరీరానికి ఉదాహరణకి వాతావరణంలో మార్పులు చేర్పులు జరిగి సర్ది పట్టుకుంది అది అది ప్రకృతిపరంగా వచ్చిన రోగం. సో భోగం వలగే కలిగే రోగం వేరు అట్లా కాకుండా ఎగ్జిస్టెన్షియల్ గా హటాత్తుగా గాలిలో ఏదో మార్పు జరిగింది అందరూ సిక్ అయ్యారు ఇది భోగం వల్ల రాలే అందుకని రోగం రెండు రకాలు భోగం వల్ల వచ్చేది ప్రకృతి వల్ల లేకపోతే ఏదో బయట ఎగజస్టెన్షియల్ కారణమో లేకపోతే ఏదో కారణం వల్ల ఇప్పుడు ఒక ఊరు వెళ్తే అక్కడ ఆహారం లేని కారణంగా నువ్వు తినవలసి వచ్చింది.
(05:57) నీకు నిజంగా భోగం లేదు అక్కడ వేరేది ఏది లేదు నూడుల్స్ తప్ప వేరే లేదు. సో నువ్వు తినకపోతే చచ్చిపోతావ్. అందుకని నూడుస్ తిన్నాడు యోగి కావచ్చు మహానుభావుడు కావచ్చు తెలిసి నాకు వేరేది లేదు కాబట్టి ఇదే నా ప్రసాదం అనుకొని తిందాంట తినడం వల్ల కడుపులో నొప్పు వచ్చింది. తను భోగి అయినందుకు రోగం రాలే తనకు వేరే అవకాశం లేనందుకు ఆ రోగం వచ్చింది దాన్ని అతను అంగీకరిస్తాడు.
(06:18) భోగి అంటే ఎవడు నిరంతరం యోగంలో ఉండేవాడు ఒకవేళ నూడుల్స్ తినాలని వేరే ఆప్షన్ లేదని తెలిస్తే దాన్ని ప్రసాదంలో భావించి తింటాడు రెండోది కచ్చితంగా దాని పర్యవసానాన్ని అతను అంగీకరిస్తాడు. సో ఈజీగా గుర్తుపట్టొచ్చు ఏదైనా పని చేసి ఫలితం వచ్చిన తర్వాత ఏడుస్తున్నాడా వాడు అన్కాన్షియస్ ఫెలో అట్లా కాకుండా ఏదైనా పని పూర్ణ ఎరుకలో చేసి దాని ఫలితం వచ్చినప్పుడు తెలుసు నాకు తెలుసు తెలుసు ఇలా జరుగుతుందని తెలుసు నేను ప్రిపేర్డ్ అయ్యే ఉన్నాను.
(06:46) అని అన్నాడా వాడు పూర్తి కాన్షియస్ లో నిర్ణయం తీస్తాడు అందుకే క్షణిక నిర్ణయాలు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దురా మొర్రు అని చెప్పి చెప్పి చస్తారు మన పెద్దవాళ్ళు అయినా సరే క్విక్ డిసిషన్స్ ఇంపల్సివ్ డిసిషన్స్ తీసుకుంటారు దాని వల్ల ఏమ వస్తది ఏమి రాదు ఆ తర్వాత చాలా హటాతగా నువ్వు అనుకున్న దానికి అగైనెస్ట్ గా జరగొచ్చు దాని వల్ల బాధ వస్తది అట్లా అందుకని యోగ అంటే బాడీ అండ్ మైండ్ ఇస్ ఆల్వేస్ ఇన్ సింక్ యోగం అంటే మరి యోగాకి యోగంకి తేడా అయింది యోగ అంటే యు ఆర్ ట్రైింగ్ టు క్లం యోగం అంటే కలిసిపోయింది భారత ఇంకా వీడియో విడిపోతలేదు. సో నిరంతరము యోగాలో ఉన్నవాడు
(07:24) అప్రయత్నంగా వాడు యోగి వాడి యోగం శురువ అయింది. అట్లా కాకుండా నా బాడీ మైండ్ సింక్ లో లేవు నేను ట్రై చేస్తున్నా ట్రై చేయాలంటే ఏంది కర్మయోగం ఒక్కటే దాని అసలు వేరే ఆప్షన్ లేదు. బాడీ మైండ్ యూనిఫికేషన్ అసలు ఏ విధంగాను రాదు. దానికి ప్రత్యామనయంగా ట్రాన్సిడెంటల్ మెడిటేషన్ ఉంది అంటే కూర్చొని ఓం నమే నమో భగవతే వాసుదేవాయ రోజర తిప్పుతున్నా ఒకటయింది ఓ అంటే ఏదో కర్మ చేయాలి లేదా భజన చేయాలి అరుణాచల శివ అంటే ఇప్పుడు నా మైండ్ అండ్ బాడీ ఒక్కటిగా పనిచేస్తుంది లేదా ఇట్లా చేసి చేసి చిన్న చిన్న పనులు కూరాయలు తరుగుతుంటే నా బాడీ కూరాయలు
(08:03) తరుగుతుంటే నా మైండ్ ఓన్లీ కూరాయలు తరడానికి సహకారం చేస్తుంది. ఇలా తరుగుతూ తరుగుతూ నా కూతురు ఏమైందో నా బిడ్డ ఏమైందో మా ఇంట్లో ఏమైందో నా ఆస్తి ఎవరనా ఎత్తుకపోతారా నాకు ఏమైతుంది నేను రేపు ఉంటున్నా చచ్చిపోతున్నా అవి యుద్ధం అవుతుంది ఎల్లుండికి ఎల్పీజీ గ్యాల్స్ ఉంటదో ఉండదు ఇవేవి ఆలోచించట్లే మైండ్ అవి ఆలోచించొద్దని కాదు ఒకవేళ వాటి గురించి ఆలోచిస్తే పరిపూర్ణంగా వాటి గురించి ఆలోచిస్తుంది దానికి సంబంధించిన జవాబు కోసం ప్రయత్నం చేస్తుంది ఊరికే ఆలోచిస్తూ కూర్చోడంలేదు.
(08:29) సో దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ థింకింగ్ అండ్ రైట్ థింకింగ్ అందుకే బుద్ధుడు అష్టాంగ మార్గంలో ధ్యానానికి ఆలోచనకి ఆహారానికి ముందు రైట్ అనే పదం జోడించి చాలా మంది ఆ రైట్ అనే పదం మిస్ అయిపోతారు. ఆ రైట్ అనేదానికి కాన్షియస్ థింకింగ్ నీకు మైండ్ ఉంది కదా అని ఎట్లా బట్లాడుతూ ఉదాహరణకి చాకు ఉంది ఎట్లా పడితే అట్లా వాడకూడదు సబ్బు ఉంది ఎట్లా పట్లతో ఉపయోగించకూడదు మైండ్ ఎట్లా పడితే ఎట్లా ఉపయోగిస్తావ్ మరి దాన్ని సరైన దిశలోనే ఉపయోగించాలి సరే చాకు కాబట్టి నీకు టక్కన టచ్ అయితే కోసుకుపోతాని తెలిసింది మైండ్ వల్ల అయ్యే ప్రమాదం మనం గుర్తించం మైండ్
(09:08) వా తెలుస్తది అమ్మ నాయనా ఆ ఏంది ఇదని సో అందుకని ఇప్పుడు యోగం అంటే ఏం అర్థమైంది నీకు సో యోగం అంటే సహజంగా కలిసి ఉండడం యోగ అంటే కలిసి లేవు కాబట్టి కలపాలని ప్రయత్నం చేయడం మరి యోగి అంటే ఎవరికైతే సహజంగా మనసు శరీరం కలిసి ఉన్నాయో వాడు యోగి అతను యోగి మరి భోగం అంటే జస్ట్ ఇంద్రియాల కోసం మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావ్ ఇంద్రియ సుఖైన భోగం అస్తి సో అట్లా తర్వాత ఎవరికైనా సంస్కృతం తెలిసిన వాళ్ళు నేర్పించే వాళ్ళు ఉంటే నాకు చెప్పండి ఐ వాంట్ టు లర్న్ సైన్స్క్రిట్ నేను ఎవరీ టూ త్రీ ఇయర్స్ కి ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటాను.
(09:51) అది జీవితకాలం కొనసాగిస్తాను. అట్లా నేను గడిచిన ఒక వారం రోజులుగా సంస్కృతం నేర్చుకోవాలని నాకు ఒక ఆలోచన వస్తుంది. సో దాన్ని ఊరికే ఆలోచిస్తూ కూర్చుంటే ఇంతసేపు నేను చెప్పిందే స్టార్ట్ అవుతుంది దాన్ని ఆచరించాలి. నేను ఆల్రెడీ కొన్ని వాక్యాలు నేర్చుకున్నాను మమ నామః కాంతరీస నా పేరు కాంతరీస నేను మాట్లాడుతున్నాను అహం కృచ్చతి ఆ తర్వాత నేను చదువుతున్నాను అహం పటతి ఆ తర్వాత నేను చేస్తున్న అహం కరోతి తర్వాత నేను దీనికి అహం కరోతి భోజనః అహం తర్వాత ఎక్కడ కుత్ర నా ఇంట్లో అహం గృహామి మీ ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్
(10:36) లాస్ట్ ఎవరీ డే ఒక హాఫ్ అన్ అవర్ ఐ యమ్ స్పెండింగ్ పనికి రాని విషయాల గురించి ఆలోచించే బదులు ఐ వాంట్ టు లర్న్ మెనీ థింగ్స్ అండ్ డై అందుకని ఎవరైనా సంస్కృతం నేర్పే వాళ్ళు ఉంటే నాకు చెప్పండి నేను నేర్చుకుంటాను ఐ రియలీ వాంట్ టు లర్న్ ప్రొఫెషన్ అంటే నేను రాసేది అట్లా కాదు మాట్లాడుకోడు తర్వాత సంస్కృతం చాలా అందమైన భాష నేను ఒకప్పుడు విన్నాను నేను స్టడీ చేస్తుంటే తెలుస్తుంది సచ్ ఏ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఇట్ ఇస్ పూర్ణ భాష అది దాంట్లో దాంట్లో ఏమిటంటే ప్రతి పదము సంపూర్ణం ఉంటది.
(11:06) తెలుగులో సంపూర్ణం చివరిలో ఉంటది. ఇప్పుడు నేను వంట చేస్తున్నాను అంటే నేను వంట చేస్తున్నాను ఇవంతా కలిపితే సంపూర్ణత్వం వచ్చింది. సంస్కృతంలో నేను అన్నది సంపూర్ణర్థం వంట పూర్ణర్థం చేస్తున్నాను పూర్ణర్థం ఉంటది. అందుకనే ఎక్కడి నుంచి ఎక్కడ కలిపినా సూపర్ ఉంటదిఅన్నమాట. అది అధ్యయనం చేస్తే తెలుస్తది. అంటే నేను ఎక్కువ చెప్పలేదు నాకు అంతా దాని మీద అవగాహన లేదు కాబట్టి సరే కమ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ సో ఒక యోగిగా ఉండాలనుకుంటున్నావా భోగిగా ఉండాలనుకుంటున్నావా ఎవరి ఇష్టం వాళ్ళది అది మన ప్రోగేటివ్ కాదు నేను ఆ విషయాన్ని నేను చెప్పే రైట్ నాకు కూడా లేదు ఎవరి
(11:42) లైఫ్ వాళ్ళది కానీ జీవన యోగం అన్నది ఆనందాన్ని ఇస్తది జీవన భోగం అన్నది రోగాన్ని ఇస్తది. ఎవరి ఇష్టం వాళ్ళది నువ్వు లైఫ్ అంతా ఆనందంగా ఉంటావో లేదో ఆనందంగా మరణించాలంటే యోగం తెలియాలి ఎందుకంటే మరణిస్తున్నప్పుడు కూడా నీ మనసు పరిపరి విధాలుగా పరిగెడుతది అట్లీస్ట్ నా సమక్షంలో ఒక ఐదారు మంది మరణించారు. ఆ టైంలో వాళ్ళని చూశను నేను స్టేబుల్ గా లేరు బుచ్చారెడ్డి గారిని చూశ ఆయన మనసు అక్కడే ఉంది.
(12:12) అసలు అంత ప్రశాంతంగా మరణించిన వ్యక్తిని నా జీవితంలో నేను చూడలేదు. ఎందుకంటే ఆయన అలా ఉన్నాడు ఏం చేసినా పూర్ణ శ్రద్ధ నీళ్ళ ఇచ్చినా ఒకరిని తిట్టిన ఒకరిని ఎలగొట్టిన అన్నిటిలోన శ్రద్ధనే చూశను తర్వాత దాని పర్యవసానం ఏదైనా తీసుకున్నాడు ఆయన ఇది నేను నేర్చుకున్న గొప్ప లిసన్ చాలామంది చేస్తారు బట్ దే డోంట్ లైక్ రిపర్కాషన్స్ అట్లా కాకుండా యోగం అంటే పూర్ణ ఎరుకలు శరీర మనోశరీర మనో శరీరాల కలయక దాని తర్వాత దాని పర్యవసానాల పట్ల పూర్ణ అంగీకారం ఇది యోగం మరి భోగం అంటే నాలిక కోసం చోల కోసం కళ్ళ కోసం ఏదో చేస్తున్నాం దాని వల్ల ఖచ్చితంగా రోగం వస్తది. దాన్ని
(12:50) అంగీకరించగలిగితే అదిఒక యోగం సో ఎవరి ఇష్టం వాళ్ళది యోగం వల్ల ఆనందం భోగం వల్ల రోగం ఈ రెండు బై ప్రొడక్ట్స్ అని చెప్తూ ఈరోజు ఏంది మన క్యాబేజీ టమాటా కూర తవాత బ్రౌన్ రైస్ రైస్ మీరు కూడా మీకు నచ్చింది వండుకొని తినండి టాటా బాయ్ బై రీసోస్

No comments:

Post a Comment