Saturday, March 14, 2026

హిందువుల ఆడపిల్లలే ఎందుకు ఇలా ఉన్నారు ..? || HINDU GIRLS || INDIANEWS || PRIYA CHOWDARY

హిందువుల ఆడపిల్లలే ఎందుకు ఇలా ఉన్నారు ..? || HINDU GIRLS || INDIANEWS || PRIYA CHOWDARY

Author Name:Tejaswi Media

Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2orPYUckZV8



Transcript:
(00:02) సమాజంలో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు లవ్ జిహాద్ పేరుతోటి ఆడపిల్లలు ఎదుర్కుంటే ఈ ఆడపిల్లలకి ఇంకా ఎందుకు తెలివి రాదు వీళ్ళు ఎందుకు నేర్చుకోరు లేకపోతే వీళ్ళని ఎందుకు కాపాడలేకపోతున్నాం అనేటటువంటి ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్ వీటన్నిటికీ సమాధానం చెప్పే ముందు నేను మీ ప్రియ చౌదరి. [సంగీతం] మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ ఆడపిల్లలు ఎందుకు తెలుసుకోరండి ఈ ఆడపిల్లలకి ఏమైందండి వీళ్ళకి బుర్ర లేదా అండి వీళ్ళకి బుద్ధి లేదా అండి అని కొంతమంది మాట్లాడితే కొంతమంది అయ్యో
(00:47) ఆడపిల్లలు మోసపోతున్నారు వీళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి ఈ లవ్ జిహాదుల నుంచి ఎలా కాపాడాలి అనేటటువంటిది చాలామంది మాట్లాడేటటువంటి మాట మై డియర్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటి అనింటే ఈ ప్రేమ అనేటటువంటి ఉచ్చు ఏదైతే ఉందో అది ఉచ్చు అనే మాట్లాడతాను దాంట్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు బయటికి రావడం అనేటటువంటిది చాలా కష్టం ఎవడైనా సరే వేటగాడు ఏం చేస్తాడండి చాలా పగడ్బందీగా బలపన్నుతాడు పక్షులని పట్టుకోవడం కోసము అతను కింద నేల మీద కొన్ని గింజలు వేసి ఆ గింజల మీద ఒక కనిపించనటువంటి ఒక వలను వేసి ఒక తెరను వేసి పక్షులు ఆ గింజల కోసం కిందకి వచ్చి ఆశపడి
(01:31) ఆ గింజలు తినే క్రమంలో వలలో చిక్కుకుంటాయి. వెంటనే చిక్కుకోగానే వెటగాడు లాగేస్తాడు ఆ తర్వాత ఆ పక్షులను తనకు ఆహారంగా మలుచుకుంటాడు ఇదే ఇవాళ ఆడపిల్లల విషయంలో కూడా జరుగుతుంది. ఈ ఆడపిల్లలు ఎందుకు మోసపోతున్నారు అంటే చాలా రకాలు ఉన్నాయి దీంట్లో మీరు నేను పద్దాకా చెప్తుంటే కూడా మీకు ఎవరికీ అర్థం కావటం లేదు అదే ఏ ప్రభాస్ సినిమానో లేకపోతే ఏ మహేష్ బాబు సినిమానో లేకపోతే ఇంకేదో దిక్కుమాలిన సినిమానో రిలీజ్ అయిపోతే ఆడపిల్లలందరూ కొట్టుకుంటూ కొట్టుకుంటూ కొట్టుకుంటూ తన్నుకుంటూ పోయేసి లేదా బాయ్ఫ్రెండ్లు ఎంబటేసుకొని పోయి ఆ సినిమా థియేటర్లో
(02:08) కూర్చున్న అరుపులు కేకలు గోల్లు చేసి చిల్ అయ్యి ఎంజాయ్ అయ్యి వస్తారు. కానీ కేరళ టూ స్టోరీస్ అనేటటువంటి ఒక సినిమా మీ జీవితాలకు సంబంధించినటువంటిది మిమ్మల్ని హెచ్చరిస్తున్నటువంటి సినిమా మీరు మోసపోకుండా ఉండేటటువంటి సినిమా మీకు ప్రపంచంలో ఏం జరుగుతుందో చూపిస్తున్నాం మీ ఆడపిల్లల కోసమని ప్రొడ్యూసర్ 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక నిజ జీవిత కథలను తెర మీదకి ఎక్కించి అమ్మ జాగ్రత్తగా ఉండండి చూసి తెలుసుకోండి అని అంటే ఇవాళ థియేటర్లు ఎన్ని నిండిపోయి ఉన్నాయి ఒక్కసారి చెప్పండి.
(02:40) ఆడపిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎవరికీ వాళ్ళు చేయనటువంటి ప్రయత్నం లేదు మీడియా ద్వారా మాలాంటి వాళ్ళం ఎప్పటికప్పుడు ఈ మొనాలిసా లాంటి విషయాలు జరిగినప్పుడు ఖండిస్తూనే ఉన్నాము ఆడపిల్లల దృష్టికి తీసుకెళ్తున్నాం ఏ ఆడపిల్ల అయినా సరే ఈ వీడియోలు చూస్తుందా సరే ఆడపిల్ల తల్లిదండ్రులు చూస్తున్నారు చూసినప్పుడు వాళ్ళు ఆడపిల్లకి చెప్పవలసినటువంటి పరిస్థితులు ఇవాళ తల్లిదండ్రులకు ఉన్నాయా ఇంకొక విషయం ఏంటి అనింటే ఈరోజు చదువు పేరుతోటి ఏ ఎడ్యుకేషన్ సిస్టం అయితే ఉందో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ గత 78 సంవత్సరాల నుంచి సర్వనాశనం చేసినటువంటి ఘనత ఈ కమ్యూనిస్టులది కాదా దాంట్లో దేని
(03:16) గురించి చదువుకున్నామఅండి మన ధర్మం గురించి ఏమన్నా చదువుకున్నామా రాముడు ఎంత గొప్పవాడో దాంట్లో చదువుకున్నామా కృష్ణుడి యొక్క భగవద్గీత తత్వం ఏంటో మనం చెప్పామా మన ధర్మంలో మనం ఉండడం అనేటటువంటిది ఎంత అవసరమో ఏ రోజైనా మన పిల్లలకి చెప్పామా ఎప్పుడైతే గురుకులాలు అనేటటువంటివి వేద పాఠశాలలు అనేటటువంటివి మూతపడిపోయినాయో మోడర్న్ ఎడ్యుకేషన్ పేరు మీద వాటన్నిటిని బలవంతంగా మూసివేశరో అక్కడ కూడా ఒక జిహాద్ అనే ఎడ్యుకేషన్ జిహాద్ అనేటటువంటిది నడిచింది అనేటటువంటిది ఎంతమందికి తెలుసు ఈ ఎడ్యుకేషన్ జిహాద్ అనేటటువంటిది ఎలా వచ్చిందంటే ఆ ఊర్లో ఉన్నటువంటి జమీందారులు
(03:52) అలాగే ఆ ఊర్లో ఉన్నటువంటి ధనవంతుల పిల్లలందరూ కూడా కాన్వెంట్ స్కూల్లో జాయిన్ అయ్యేవాళ్ళు ఎందుకు అనింటే ఆ రోజుల్లో బ్రిటిషర్స్ పరిపాలించారు కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడాలి. అలాగే మిగిలిన వాళ్ళు కూడా అదే కాన్వెంట్ స్కూల్ లో జాయిన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఆ కాన్వెంట్ లో ఉన్నటువంటి ఇంగ్లీష్ వాడు చెప్పేటటువంటి పాఠాలు ఏముంటాయి అండి నీ ధర్మం ఎంత గొప్పదో లేకపోతే నీ భగవద్గీత ఎంత గొప్పదో నీ కృష్ణుడు ఎంతటి వాడో అలాగే నీ ాన్సీ రాణి ఎంత గొప్పదో ఎందుకంటే ాన్సీ రాణి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించింది ాన్సీరాణి పాఠం దాంట్లో ఉండదు. అలాగే
(04:23) అక్బరు బాబరు కథలన్నీ స్టోరీలన్నీ దాంట్లో ఉంటాయి ఎందుకు అని అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టం లో ఉన్నటువంటి మినిస్టర్లు గాని సెక్రటరీస్ గాని ఆ జాతికి ఆ పరంపరకి కాపు కాసేటటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు దీన్ని గుత్తాదిపచ్చంగా తీసుకున్నారు. ఎక్కడ కూడా మన సంప్రదాయ విలువలు సాంప్రదాయబద్ధమైనటువంటి కట్టుబాట్లు అన్నిటిని కూడా ఎడ్యుకేషన్ సిస్టం ద్వారా తుడిచిపెట్టి వేశారు.
(04:47) ఎప్పుడైతే మోడరన్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒకటి పెట్టి ఎంతసేపు ఆ ఎడ్యుకేషన్ లో ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో తెలుసుకోండి మీకు ప్రపంచం తెలియాలి అని చెప్పి ఆ ప్రపంచంలో భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని ఏ విధంగా తూట్లు పొడవాలో ఈ సనాతన ధర్మం ఎంత భయంకరమైనదో అనేటటువంటి కట్టు కథలు మోడరన్ ఎడ్యుకేషన్ లో చొప్పించి ఇక్కడ లేనిపోనటువంటి బాల్య వివాహాలు అసలు లేనటువంటి సతీ సహగమనాలు తర్వాత పుక్కిటి పురాణాలు పెట్టించి దీంట్లో మన పురాణాలన్నీ కూడా ఎంత భయంకరమైనటువంటి ఛాందసభావాన్ని అలాగే దుష్ట సాంప్రదాయాలు కలిగి ఉన్నాయని చెప్పి విషాన్ని నూరిపోసినటువంటి ఎడ్యుకేషన్ సిస్టం ఆ
(05:31) ఎడ్యుకేషన్ సిస్టంలో మొలిచినటువంటి కలుపు మొక్కలు ఈరోజు వృక్షాలై మహా వృక్షాలై అర్బన్ నక్సల్స్ రూపంలో సమాజాన్ని బ్రష్టు పట్టించినటువంటివి అలాగే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో కుల వృత్తులకి భయంకరంగా వాళ్ళని దూరం చేసి అవతల పడేశారు అరే నీకు కులల్లో విభేదాలు ఉన్నాయా అంటే ఈ రోజుకి ఉన్నాయి. ఇంత ఎడ్యుకేట్ చేశమ అనుకున్న వాళ్ళకి ఉన్నాయి.
(05:55) ఈ సో కాల్డ్ అర్బన్ నక్సల్స్ మాట్లాడే దాంట్లో కూడా కుల వివక్షత ఉంది అలాగే నక్సలైట్ల దగ్గర కూడా కుల వివక్షత ఉంది మీకు ఎవరికైనా తెలుసా? ఎస్ ఇట్ ఇస్ దేర్ అక్కడ కూడా కులాధిపత్యం ఉంది అక్కడ కూడా ఏ విధమైనటువంటి హెచ్చుతగ్గులు ఉండాలో అక్కడ ఉండాల్సిన రొచ్చు రోత కూడా అక్కడ ఉంది కానీ అది ఎప్పుడు బయటికి రానివ్వలేదు బయటికి తీసుకొచ్చింది ఏంటి అని అంటే వీళ్ళు అల్లినటువంటి కట్టు కథలు గురుకులంలో మన సంస్కృతి సంప్రదాయాలు వేదాలు ఉపనిషత్తులు మన జీవన విధానం ఎంత ధర్మబద్ధంగా ఉండాలి నీతిగా న్యాయంగా ఎలా బ్రతకాలి అనేటటువంటి అంటే ఒక అద్భుతమైనటువంటి జీవితం అది
(06:37) దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కులవృత్తులతో పాటుగా ఎన్నో విద్యలు నేర్చుకునే వాళ్ళు బ్రతుకు తెరువుకి అవసరమైనటువంటివి వాటన్నిటిని దూరం చేసేసి మోడరన్ ఎడ్యుకేషన్ పేరు మీద ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు నా చిన్నప్పుడు బోల్డ్ సినిమాలు చూసేదాన్నప్ప 80స్ లో ఎప్పుడు చూసినా చూడు విప్లవం విప్లవం విప్లవం ఆ విప్లవం ఆ సినిమాలు అన్నిటిలో ఏముంది అంటే నిరుద్యోగ సమస్య ఉండేది నాకు అప్పుడు కూడా నిజంగా కోపం వచ్చేది తెలుసా ఏంటి ప్రభుత్వం ఏమి చేయటం లేదు ఇంత గొప్ప గొప్పగా చదువుకున్నారు వీళ్ళందరూ ఇలా ఉన్నారా అని అందరూ చర్చించుకుంటే అప్పుడు
(07:09) నాకు మైండ్ లో ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడేది ఏంటి అనింటే నేనుటెన్త్ క్లాస్ చదివేటప్పటి నుంచే నా పాకెట్ మనీ కోసం నేను పిల్లలకి ట్యూషన్లు చెప్పేదాన్నండి నాకు ఇంట్లో ఎవరి మీద ఆధారపడడం ఇష్టం లేదు. నా కాళ్ళ మీద నేనే నిలబడాలి. ప్రతిసారి వాళ్ళని నేను ఇబ్బంది మా అమ్మని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ట్యూషన్స్ చెప్పేదాన్ని నాకు ఇన్కమ్ వచ్చేది ఎంత మంచిగా వచ్చేది అని అంటే నా పాకెట్ మనీ చక్కగా నేను పువ్వులు కొనుక్కుంటానికి నా ఒక్కొక్కసారి నా బట్టలు కొనుక్కోవడానికి కూడా వాటిల్ని దాచుకునేదాన్ని మా అమ్మమ్మ అంత జాగ్రత్తగా దాచిపెట్టేది అన్నమాట అంత బాగా మాకు
(07:42) నేర్పినటువంటి వ్యవహారం నాకు అనిపించేది మేము ఎంఏ చదువుకున్నాం ఈ చదువులు మాకొద్దు ఏవో సినిమాల పేర్లు భలే ఉండే అబ్బా ఎప్పుడు చూసినా డప్పు కొట్టుకుంటూ విప్లవాత్మకమైనటువంటి పాటలు వచ్చేసాయి ఆ పాటలు విన్నప్పుడల్లా నాకు కూడా అసలు బ్లడ్ లడ్డు బాయిల్ అయ్యేది అన్నమాట అబ్బా సమాజం ఇలా ఉందా అని మళ్ళీ ఒక ప్రశ్న వచ్చేది.
(07:58) నేను టెన్త్ క్లాస్ చదువుకునేదాన్ని నేనే ట్యూషన్లు చెప్తున్నాను నాకు పాకెట్ మనీ వస్తుంది వీళ్ళు ఎంఏలు తర్వాత పిహెచ్డిలు చేసిన వాళ్ళందరికీ ఎందుకు ట్యూషన్లు చెప్పరు ఎందుకు వేరే వర్క్లు ఎందుకు లేవు వాళ్ళు స్వతంత్రంగా ఎందుకు బతకలేరు వాళ్ళ చదువు స్వతంత్రంగా బ్రతకడం నేర్పాలి కదా వీళ్ళు ఎందుకు పారాసైట్ లాగా గవర్నమెంట్ మీద ఆధారపడుతున్నారు ఎందుకంటే నేను ఎప్పుడు గవర్నమెంట్ మీద ఆధారపడలేదండి.
(08:17) ఎప్పుడు కూడా నా స్వతంత్రంగా ఎలా బ్రతకాలి అనేటటువంటిది ఆ స్కిల్ డెవలప్మెంట్స్ అనేటటువంటివి నేర్చుకున్నానో అలా నేను పైకి వచ్చాను తప్ప ఎప్పుడు నాకు ఇలాంటి ఆలోచన లేదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం అనేటటువంటిది అతి భయంకరమైనటువంటి మూఢ నమ్మకాలతో కూడుకున్నటువంటిది ఇక్కడ విద్య అనేటటువంటిది లేదు అవిద్య ఉంది ఎవడు వచ్చాడు అంటే బ్రిటిష్ వాడు వచ్చి క్రిస్టియన్స్ వచ్చి స్కూల్స్ పెట్టారంట చెప్తున్నారు కొంతమంది ఎవడరా చెప్పింది ఏ ఎడ్యుకేషన్లో నువ్వు పెట్టింది ఆడు పెట్టిన ఎడ్యుకేషన్ కే కదా నీకు ఏ ఎడ్యుకేషన్ లేక దశం భాగాలు వసూలు చేసుకుంటూ కూర్చున్నావ్ నువ్వు మా
(08:52) ఎడ్యుకేషన్ మా సంస్కృతి మా సంప్రదాయం తెలిసిన వాళ్ళం సమాజంలో మేము ఎలా ఉన్నామో కరెక్ట్ గా ఉన్నాం పర్ఫెక్ట్ గా ఉన్నాం. ఇలాంటి విద్యా వ్యవస్థ కూడా ఈరోజు మన సంప్రదాయాలని మన ధర్మాన్ని కూడా వెక్కిరించేటట్టు చేసింది. ఈ రోజు పిల్లలకి మనము ఎంత చెప్పినా పిల్లలు ఎందుకు వినటం లేదు అని అంటే దాదాపుగా ఏడు దశాబ్దాల నుంచి ఇంకా చెప్పాలంటే ఒక సెంచరీ ఒక సెంచరీ 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మన తాతలు ముత్తాతల నుంచి అది వేళ్ళూకు పోయి విప్లవాల పేరు మీద మనకి కట్టుబాట్లు అనేటటువంటివి లేకుండా పోయాయి.
(09:33) విచ్చలవిడితనం అనేటటువంటిది నేర్పించేశారు అలాగని చెప్పి ఈ విచ్చలవిడితనాన్ని నేర్పించినటువంటి వాడు కట్టుబాట్లను తెంచుకొని రమ్మన్నటువంటి వాడు మాత్రము వాడు ఉన్నటువంటి ఫిలాసఫీలో ఉన్న కట్టుబాటులకి కట్టుబడి పని చేశాడు వాడు ఎక్సాక్ట్లీ అవతలవాడు ఏం చెప్తే వాడు అది చేసి ఇక్కడ జీవితాన్ని భారతదేశాన్ని నాశనం చేశాడు ఇలాంటి వ్యవస్థ ఉన్నది ఏరోజైనా ఆడపిల్లకి కూర్చోబెట్టి మనం పూజలు ఎందుకు చేస్తున్నామో చెప్పామా భగవంతుని ఎందుకు ఎందుకు కొలవాలో చెప్పామా ఆ శక్తి మనల్ని ఎక్కడ రక్షిస్తుందో చెప్పామా మన ధర్మంలోనే మనం ఎందుకున్నామో ఆడపిల్లలకి చెప్పామా
(10:10) ఈరోజుకి మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళకి నేను చెప్తున్నాను మీ ఇంట్లో మగపిల్లలకైనా మీరు నేర్పించారా మీ ఇంటికి వచ్చినటువంటి కోడలు ఈ రోజు ఎందుకు పూజలు చేయరు ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛలోకి ఎందుకు నెట్ట వేయబడ్డారు ఇవన్నీ కూడా ప్రపంచము చాలా భయంకరంగా భారతదేశాన్ని భారతదేశపు సంప్రదాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసాయి.
(10:32) ఇప్పుడు వాటిని కడిగేటటువంటి ప్రయత్నము ఎంతో మంది ముందుకు వచ్చి చేస్తున్నారు. మన ధర్మాన్ని మనం నిలిపేటటువంటి ప్రయత్నంలో భాగంగానే మాలాంటి వాళ్ళం లవ్ జిహాదులు కానీ ఫుడ్ జిహాదులు కానీ ల్యాండ్ జిహాదులు గాని వీటన్నిటి మీద కూడా గళం విప్పి మాట్లాడుతున్నాం ఎన్నో దెబ్బలు తగులుతున్నాయి మాకు ఆ దెబ్బల్ని ఓర్చుకుంటూ కూడా మేము ముందుకు వెళ్తున్నాం చిల్లర వెధవలు చిల్లర మనుషులు చిల్లర మహిళా మూర్తులు కూర్చొని పెట్టేటటువంటి వాటిలకి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు మాట్లాడేటటువంటి దాంట్లో భారతదేశాన్ని ఏ రోజునైనా వాళ్ళు వాళ్ళు గొప్ప దేశం అని
(11:08) పొగిడారా? మన సంప్రదాయము గొప్పదని పొగడారా అలాగే మనకి కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో ఆ కట్టుబాట్లు మనల్ని రక్షించాయని మాట్లాడారా లేకపోతే బానిసత్వం అని మాట్లాడారా? చెప్పండి మనల్ని బానిసలను అని మాట్లాడేటటువంటి వాళ్ళు వీళ్ళు అసలు మన దేశానికి ఎందుకు వచ్చారంటే ఎవడైనా ఒకడి మీదకి ఎందుకు యుద్ధానికి వెళ్తాడు వాడు బలవంతుడైతే లేదా వీడు వాడిని ఎందుకు జయిస్తాడు అంటే ఆ రాజ్యం మీదకి ఎందుకు వెళ్తాడు అంటే అక్కడ వీడు దోచుకుంటానికి ఏమైనా ఉంటేనే వెళ్తారు.
(11:39) అలాగే వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి డబ్బును దోచుకున్నారు సంప్రదాయాలని తుడిచి పెట్టేసారు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో వనర్లను వాడుకున్నారు. మణులు మాణిక్యాలు వెలకట్టలేనటువంటి వజ్రాలు ఎంత సంపద ఇక్కడి నుంచి గజని మహమ్మద్ ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు వాడు తరలించాడో ఓడల్లో తెలియనటువంటి చరిత్ర ఈరోజు మన ఆడపిల్లలు ఈ చరిత్రలు మనం ఎప్పుడు చెప్పామండి ఎప్పుడైనా చెప్పేటటువంటి ప్రయత్నం మనం చేసామా మేం మాట్లాడుతుంటే కింద ఉన్న రొచ్చుకోలు వెధవలందరూ కూడా వెధవ మొహాలన్నీ కూడా కామెంట్లు పెడుతున్నాయే ఈరోజు నేను మాట్లాడే ప్రతి మాట రేపు పొద్దున మీ ఇంట్లోకి వచ్చి కూర్చున్న రోజున ఆ నొప్పి
(12:20) మీకు అర్థంవుతుంది. అప్పటివరకు మీకు అర్థం కాదు మీకు అర్థంఅవ్వాలి అని మేము మీకు చెప్పడం లేదు అర్థం చేసుకోవాల్సినటువంటి ఆడపిల్లలకి చెప్తున్నాను అలాగే అర్థం చేసుకోవాల్సినటువంటి భారతీయులకి చెప్తున్నాను హిందువులకు చెప్తున్నాం తప్ప మీకు ఎవడికీ చెప్పడం లేదు మేము మూసుకొని కూర్చోండి. ఆడపిల్లలు ఎందుకు ఎందుకు ఈ విధమైనటువంటి దీంట్లోకి వెళ్తున్నారు నెట్టబడుతున్నారు అంటే కూర్చుని మాట్లాడుతుంటే 365 ఎపిసోడ్లు సరిపోవండి శత్రువు మన ఆడపిల్లల మీద ఎన్ని రకాల వలలు వేస్తున్నాడో ఆడపిల్లల్ని మనం కాపాడుకోవడానికి మన ఇంట్లో ఉన్నటువంటి మగపిల్లవాడిని ఒక సైనికుడు లాగా ఎలా తయారు
(13:01) చేయాలో ఒక తండ్రి ఒక సైనిక అధికారి లాగా ఎలా పని చేయాలో ఇవన్నీ చెప్పేటటువంటి ప్రయత్నంలోనే మేము ఉన్నాం రావడానికి మీరు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అరే పక్కింట్లో ఆడపిల్ల ఇట్లాంటి లవ్ జిహాద్ పడితే ఇంట్లో కూర్చొని స్టోరీలు చెప్పుకొని ఫోనులు చేసి ఇంకా మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళకి చెబుతాము తప్ప అరే ఆ ఇంట్లో ఇలా జరిగింది రేపు పొద్దున మన ఇంట్లో వస్తదేమో మన వాళ్ళకి వస్తదేమో ఈ ఈ యొక్క ఫ్యామిలీకి మనం అండగా నిలబడదామని వచ్చిన హిందువులు ఎంతమంది ఉన్నారు చెప్పండి.
(13:33) నాకెందుకులే నాకెందుకులే నాకెందుకులే అన్న మీలాంటి వాళ్ళ వల్లనే ఈ స్థితికి ఈరోజు దేశం దిగజారింది ఆడపిల్ల దిగజారింది. వీటన్నిటికీ కారణము చెడ్డవాడు కాదండి చెడ్డవాడు చేసే చెడ్డ పనులు కాదు ఈ దిక్కుమాలినటువంటి సోకాల్డ్ కమ్యూనిస్టులు చేసే నికృష్టమైనటువంటి పనులు కాదు మంచివాడు నోరు మూసుకున్నాడే పిరికివాడయి లోపల తల దాచుకున్నాడే వాడి వల్లనే వచ్చిన నష్టం అంతా కూడా దయచేసి ఇప్పుడైనా సరే మేల్కోండి మేల్కోండి మేల్కోలేదు అనుకోండి నిద్రపోండి నిద్రపోండి కానీ నిద్ర నటించకండి నటించినారు అనుకోండి ఏదో ఒకరోజు వేటు మీ మీదే పడుతుంది తస్మాత్ జాగ్రత్త భారత్
(14:19) మాతాకి జై

No comments:

Post a Comment