అఘోరా శక్తుల గురించి కొన్ని సందేహాలున్నాయి అన్న మిత్రుడు🌹రమణ మహర్షి ఎవరు మరి🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Mc4oGirld4I
Transcript:
(00:00) ఆ ఒకసారి మాట్లాడు క్లియర్ గా ఉంది కదా వాయిస్ లేదు నాకు ఆ ఉంది ఆ ఉంది ఉంది ఉంది నాయిస్ ఏమైనా వినిపిస్తుంది చుట్టుపక్కల ఫ్యాన్ నాయిస్ గాని టీవీ నాయిస్ గాని ఆ పెద్దగా ఏం లేదు ఓకే క్యారీ ఆన్ ఓకే స్టార్ట్ చేద్దామా ఆ అలా మనం ఆ సారీ నేను చాలా డిస్టర్బ్ చేస్తున్నాను 10 సార్లు 11 సార్లు ఫోన్ చేసేసి ఆ డిస్టర్బెన్స్ ఏమి లేదు చేసావు అంతే కాకపోతే ఏమంటే నాకు నిజంగా ఈ ఆన్సర్ తెలుసుకోవాలని ఆ కోరిక అన్నమాట అంటే ఇది ఆన్సర్ ఏంటంటే నువ్వు చాలా వాటలకి పర్సనల్ గా ఆన్సర్లు చెప్తున్నావు కానీ ఇప్పుడు దీన్ని రెండు రెండు తత్వాల మధ్య క్లాష్ అనుకోవచ్చు ఏంటి క్లాష్ అంటే నేను
(00:42) చిన్న బ్రీఫర్ ఇన్ఫెక్షన్ చెప్తాను నేను ఈ మధ్యన వర్క్ చేసుకొని ఖాళీ ఉన్న టైంలో ఏం చేశనంటే అఘోరా వన్ అనే బుక్ ని ఇంగ్లీష్ లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను చేసినప్పుడు ఆ బుక్ లో ఉన్న కంటెంట్ ఏంటంటే ఎంత కొంత నేను అది అవగాహన చేసుకుంటూ రాయడం వల్ల కాబట్టి నాకు చాలా అనుమానాలు వచ్చినాయి. ఇప్పుడు మెయిన్ క్లాస్ ఏంటంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం ఎంతసేపు ఈ రమణ మహర్షి తత్వాలు లేకపోతే రమణ వీపుల్లో తత్వంలో నచ్చితంగా ఏమి లేదు అంతా అని చెప్తావు అది నీవు చెప్పేదానికి చాలా దగ్గరగా ఉంటుంది కానీ ఈ అఘోర తత్వంలో ఏంటంటే వాళ్ళ యొక్క యుగోని
(01:21) గాని యుగో వాట్ ఐ మీన్ అహం అన్నమాట అహం గాని లేదా దాన్ని ఒక దేవత కింద వాళ్ళు భావించి దానికి పూజలు చేయడం గాని లేదా దేవతలను వాళ్ళు ఆవాహనం చేసుకోవడం గాని లేదంటే గనక వాళ్ళు ఎక్స్ట్రీమ్ లైఫ్ స్పాన్ పొందడం గాన 300 ఇయర్స్ 400 ఇయర్స్ లేదా లేదా ఇంకొక శరీరాల్లోకి వీళ్ళ ఆత్మను ప్రవేశపెట్టి వాళ్ళ దాంట్లో వాళ్ళ పని అంటే వాళ్ళ సాధన చేసుకోవడం గాన అంటే సాధన కొనసాగించడం గాని ఇట్లా చేస్తా ఉంటారు అసలు నాకు అనుమానం ఏమ వస్తుంది అంటే ఆ అంటే ఇది క్లాష్ ఆఫ్ ఐడియాలజీ అన్నమాట ఏమంటే రమణ స్థితిలో లేకపోతే రమణ మహర్షి గాని అద్వైతం కానీ వీటిలో కూడా టచ్ ఉంది
(02:02) వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఎవరో తెలుసుకో నువ్వు ఏంటి అనేది తెలుసుకో ఇట్లాంటివి చెప్తారు. కానీ అందుట్లో ఏంటంటే ఈ ఎనర్జీస్ గురించి గాని లేకపోతే ఈ దెయ్యాలు భూతాలు ఆవాహన వాళ్ళు మెన్షన్ చేయరు వాళ్ళని ఎంటర్టైన్ చేయరు వాళ్ళు నేనేమనుకుంటున్నాను నేనేం తెలుసుకోవాలనుకుంటున్నాను నీ దగ్గర నుంచి దాన్ని ఎలా చూడాలి దీన్ని ఎలా చూడాలి ఒకవేళ గనుక రెండు ఉన్నాయా లేదా అది ఉంది ఇది లేదా అలాగే ఇది ఉంది అది లేదా అసలు అంటే ఒక యోగిగా ఒక ఎన్లైటెడ్ పర్సన్ గా ఒక గురువుగా నీ వెర్షన్ వినాలని నాకు చాలా చాలా ఉత్సాహకతో ఉందన్నమాట అందుకనే నేను నాలుగేసార్లు 10 15 సార్లు పాయింట్ చేస్తా
(02:42) ఉన్నాను ఆ నేను కూడా కొంచెం బిజీగా ఉండి నేను తాను అటెండ్ చేయలేదు ఆ అయితే ఒక క్రోనోలాజికల్ ఆర్డర్ లో వెళ్దాం మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది నువ్వు ఒకటి మామూలుగా మొబైల్ నుంచి చేయలేవు ఒక కాలు మొబైల్ నుంచే చెయ్ ఆ చెప్ప సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మ్ భూమిమీద ఎన్ని రకాల మనసులు ఉన్నాయో అన్ని రకాల జీవన విధానాలు ఉన్నాయి.
(03:14) ఓకే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ మానవజాతి రెండు భాగాలు చేస్తే 99 శా మందికి వర్తిస్తది ఇంకొకటి ఒక శాతానికి వర్తిస్తది. ఓకే ఒక యువకుడు అనుకుంటాడు నీ ఇల్లు కట్టుకుంటేనే నేను నా సొంత ఇల్లు ఉంటేనే సక్సెస్ అయినట్టు హ్యాపీగా ఉండొచ్చుఅని అందుకని దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తాడు.
(03:36) మ్ ఒక 10 ఏళ్లో 15 ఏళ్లో కష్టపడి ఇల్లు కట్టుకున్న తర్వాత వాడి మనసులో ఆ తాడు వెళ్ళిపోతుంది. మ్ ఇంకొకడు అనుకుంటాడు నాకు ఎక్కడున్నా పర్వాలేదు అనుకుంటాడు. మ్ ఈ రెండిట్లో ఏది బాగుంది? రెండు బాగున్నాయి రెండు బాగున్నాయి కానీ మొదటిది అనవసరంగా అనిపించట్లేదు. అవును కరెక్ట్ అంటే నీవు అనుకున్న అనుకోవడం వల్ల అది నీకు అట్ల సత్యం అనిపిస్తున్నది.
(04:02) మ్ అలాగని సొంతఇల్లు అనుకునే వాళ్ళంతా ఏం ప్యాలెస్లు కట్టుకోవట్లే మ్ వాడికి నచ్చినట్టు కట్టుకున్నాడు అంతే ఓకే దాని బదులు ఒక నాలుగు గుంజలు పాది పైన చిన్న గుడిస వేసుకొని కూడా నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకే సో నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా నీకు లైఫ్ కనిపించడం స్టార్ట్ అవుతది. ఓకే సో జీవితాన్ని రెండు రకాలుగా చూస్తారు ఎవరైనా ఒకటి ప్రీకన్సీవ్డ్ నోషన్స్ ద్వారా రెండోది యధావిధి దర్శనం ద్వారా ఓకే యధావిధిగా దర్శించినప్పుడు రమణ మహర్షి ప్రీ కన్సీవ్డ్ నోషన్ అంటే ఇంతకుముందు ఏవో ఉన్నాయి దాన్ని నువ్వు చదవడం వల్లో వినడం వల్లో అది సత్యం అనుకొని మ్
(04:40) ఆ విధంగా జీవించడం ఓకే సో ఇప్పుడు నువ్వు చెప్పిన అఘోరా కాన్సెప్ట్ ఉందా అంటే ఉంది. ఉమ్ మనకు భూమి మీద ఎన్నో అకాడాలు ఉన్నాయి రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి అవన్నీ ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే మనిషి ఉంచుతున్నాడు కాబట్టి ఓకే తర్వాత ఒకదాన్ని పట్టుకొని ఏదన్నా ఒక సక్సెస్ దొరికింది అనుకో ప్రశాంతత దొరికింది అనుకో మనిషికి ఉన్న ఒక మిస్ కాన్సెప్షన్ ఏమిటంటే ఇదంతా చేయడం వల్లనే నాకు ప్రశాంతత వచ్చింది ఇదంతా చేయడం వల్లనే నాకు ఇది వచ్చింది అని అనుకోవడం వల్ల మ్ అది అట్లా సాంప్రదాయంగా మారిపోతది.
(05:15) ఓకే నిజానికి ఏ సంబంధం లేదు ఓకే దీనికి ఏమంటారంటే క్లేషం అని పేరు ఓకే అంటే కలపకూడని రెండిటిని కలిపి ఒక కొత్త ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయడం ఓకే ఆధ్యాత్మికత అంటే క్లేషాలు లేకుండా ఉండడం నమ్మకమే లేకుండా ఉండడం ఉన్నదాన్ని యధావిధిగా దర్శించడం రెండోది ఉన్న ఇప్పుడు ఉన్న దయ్యాలు భూతాలు ఉన్నాయి అంటే మనుషులు సరిపోరా చనిపోతారు మరి వాళ్ళు ఎందుకు ఇంకా మ్ ఇప్పుడు దయ్యం అనేది ఎట్లా ఉందో అది నీకున్న ఫియరే నీ మైండ్ యొక్క ప్రొజెక్షన్ే అది ఒకవేళ దయ్యం రాని భూతం రాని ఏదన్నా రాని నువ్వు నిశ్చలంగా ఉండగలిగితే అన్ని
(05:59) పడిపోతాయి. అవును సో నీకున్న ఉదాహరణకి దయ్యం చాలా దూరం ఉమ్ రమణ మహర్షి దగ్గరికి సెలబ్రిటీస్ వచ్చినా ఉమ్ ఒక చిన్న కథ ఉంటది. ఎవరో వచ్చి అడుగుతారు రమణ మహర్షిని సత్యం అంటే ఏందంటే ఆయన చెప్పడానికి ప్రిపేర్ అవుతాడు. ప్రిపేర్ అయ్యి వాళ్ళ దిక్కు మళ్ళీ ఒక రెండు మాటలు చెప్పేలోపు అప్పటి గవర్నర్ ఎవరో రమణ మహర్షి దగ్గరికి వస్తాడు.
(06:24) ఉమ్ అందరూ పరిగెత్తుకొని వెళ్లి ఆయన కలిసి వస్తాడు అన్నమాట. మ్ అప్పుడు రమణ మహర్షి చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆ మైండ్ ని క్లియర్ చేసుకొని నా దగ్గరికి రండి అని చెప్తాడు. ఓకే అంటే మనిషికి ఆసక్తులు ఉన్నాయి. మనిషిని మనిషిగా కాకుండా హోదాగా చూస్తున్నాం. అట్లా చూసినంత సేపు నీకు ఆట నడుస్తది మైండ్ కి దానికి ఎండు లేదు. ఓకే మ్ ఇప్పుడు ఆ ఇప్పుడు అఘోర అనేవాడు ఒకడు ఉన్నాడు మ్ అతను ఒక సాంప్రదాయాన్ని నమ్ముతున్నాడు.
(06:56) అవును అతను నమ్మిన దాన్ని ఆ రకరకాల కార్యక్రమాల ద్వారా అంటే స్మశానంలో ఉండటమో లేకపోతే ఆ రాత్రిపూట మేలుకోవడమో లేకపోతే మందు తాగడమో లేకపోతే శవాలతో ఉండడమో ఇదంతా చేస్తున్నాడు అవును చేస్తున్నందుకు దానికి ఒక ఫిలాసఫీ బిల్డ్ అయింది. ఓకే అట్లా నమ్మేవాళ్ళు అతన్ని కలుస్తారు. మ్ ఉదాహరణకి నాకు మరజన్మ ఉండకూడదు మ్ అని అనుకునేవాడు ఎవడో అఘోరాన్ని కలిసాడు అనుకుందాం.
(07:29) మ్ ఇంకొకడు ఉంటాడు అసలు ఏ జన్మైనా ప్రాబ్లం ఏంటి అసలు అనుకోగానే అగోర పడిపోతాడు. ఎస్ సో అది నీ పర్సెప్షన్ ప్రాబ్లం ఓకే దాన్ని ఎవరు క్లియర్ చేయలేరు. ఇప్పుడు ఒక గృహ ప్రవేశం చేసినప్పుడు నరదిష్టి అని ఒకడు కడతాడు. అవును ఎందుకంటే అతని దృష్టి నరుల మీద ఉంది కాబట్టి మరి జంతు దృష్టి ఎందుకు లేదు [నవ్వు] వాటికి కూడా కళ్ళు ఉన్నాయిగా అంటే ఆలోచించాడు మనిషి ఎందుకు నరదృష్టి అని కడుతున్నాడు అంటే ఆ తను సంపాదించిన దాన్ని చూసి ఉమ్ అబ్బా వీడు ఎట్లా సంపాదించాడో నా కొడుకు అని థాట్ రిలీజ్ కాకుండా ఇంతకుముందు గుమ్మానికి ఏదన్నా ఒక భయంకరమైన బొమ్మ వేలాడి తీస్తే మ్
(08:10) ఫస్ట్ థాట్ దాని మీద గురించి వస్తది. అవును అట్లా సెకండ్ థాట్ గా ఇంటి గురించి వస్తది కాబట్టి సెకండ్ థాట్ కి అంత పవర్ ఉండదని మనిషి నమ్మకం ఎస్ అట్లా నర దృష్టిలో ఇవన్నీ వచ్చాయి. సో నమ్మితే ఇ జీవితకాలం నమ్ము లేదా నమ్మకాలకి ఆవలి అడుగు పెట్టి ఏం జరిగిందో నిశ్చలంగా ఉండు ఈ రెండిట్లో మనిషి ఛాయిస్ కాకపోతే ఏం జరిగినా ఎఫెక్ట్ కాకుండా ఉమ్ నిశ్చలంగా ఉండడం అన్నది అంత ఆశమాష కాదు దానికి మనసు యొక్క స్థితి ఆలోచనలు ఎట్లా వస్తాయి ఎట్లా పోతాయి ఇట్లాంటి రకరకాల విషయాల్లో మీకు అట్లా విచారణ చేయాలి.
(08:44) చేయాలి అంత ఓపిక ఎవరికీ ఉండదు నమ్మకం అనేది దగ్గర దారి అవును కానీ డిపెండెన్సీ ఉంటది అందులో మ్ విచారణ చాలా దూరపు దారి డిపెండెన్సీ పూర్తిగా పడిపోతుది. ఓకే డిపెండ్ అపాన్ పర్సన్ టు పర్సన్ ఓకే ఇప్పుడు ఇది ఇంకా అంత వైడ్ సబ్జెక్ట్ లోకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే ఒక మనిషి దృష్టి ఎట్లా ఉంది చూడు ఉమ్ తన కుటుంబ సభ్యులు వచ్చారు.
(09:10) ఉమ్ నార్మల్ గా చూశడు. తను ఇష్టపడి హీరో వస్తే ఎగిరి గంతులు వేశడు. ఓకే నిశ్చల దృష్టి అంటే హీరో అయినా మనిషే కుటుంబ సభ్యుడు మనిషే అని తెలుసుకోవడం అవును ఎవరితో ఏ పని ఉందో ఆ పని చేసుకోవడం ఏ పని లేకపోతే మౌనంగా ఉండడం అవును ఇదిఒకటి రెండోది చాలా మంది క్యూరియాసిటీ ఉంటది ఏదో దివ్య శక్తులు ఉన్నాయి కుండల్ని ఉంది ఇలా అవుతది అలా అవుతది ఎనర్జీస్ ఉన్నాయి ఉమ్ నిశ్చల దృష్టి ఉన్నప్పుడు ఉంటే ఉండని ఓకే ఒకవేళ ఉంటే అది ఉంది.
(09:45) ఓకే నీవు ఈగోయిస్టిక్ గా దాని పట్ల దాని పైన కమాండ్ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. లేదు పోనీ ఒక ఎనర్జీని నువ్వు చూసావు నీ లైఫ్ లోకి ఒక ఎనర్జీ వచ్చింది. మ్ నెక్స్ట్ ఏం చేస్తావ్ దానితోటి ఓకే ఇది ఎలాంటిది అంటే ఎక్కడో అనుభవం ఉందని తెలిసింది. దాన్ని దొంగతనం చేసి ఇంట్లోకి తెచ్చుకున్నావ్. మ్ ఏం చేస్తావ్? ఓకే ఉన్న ఎనర్జీని సక్రమంగా వినియోగించుకోవడం చాలా ఇంపార్టెంట్ లేని ఎనర్జీస్ గురించి ఉండడం కాదు.
(10:15) అసలు మనం ఎదురుగా ఉన్న దాన్ని సరిగ్గా గ్రాస్ప్ చేయలేము అట్లాంటి వాటి గురించి ఊరికే మాట్లాడుతారు ఎందుకంటే అట్లాంటి విషయాలు మాట్లాడినప్పుడు ఎవరికీ తెలియదు కాబట్టి వింటారు. తెలియదు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మ్ ఇప్పుడు ఈ జనరేషన్ లో నువ్వు గమనించవో లేదో ఎవరు చేతిలో నుంచి విభుద్ధి తీయట్లే తీయట్లేదు ఎందుకంటే శివుడి మూడో కన్ను తెరుచుకోవడం వల్ల సిసిీ కెమెరా ద్వారా ఎవరు అలాంటి పిచ్చి పని చేయట్లేదు.
(10:40) ఓకే తర్వాత రెండు రెండిటిని కలిపి ఎర్రగా రక్తం లాగా తీయట్లేదు. జన విజ్ఞాన వేదిక వాళ్ళు వచ్చి ఇది సైన్స్ రా సైన్స్ రా సైన్స్ రా అని చెప్పి ఒక ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఓకే అట్లా మనిషి మేలుకుంటున్న కొద్ది అన్ని పడిపోయి జస్ట్ జీవితాన్ని సాదా సీదాగా నిశ్చలంగా అనుభవించే స్థితి మాత్రమే మిగులుతది. ఓకే అది రమణ స్థితి అంటే రమణ స్థితి అని కాదు అది ప్రకృతి యొక్క స్థితి అది ఆ స్థితిలకి రమణ మహర్షి వచ్చి నిలబడ్డాడు అంతే ఓకే అంతే తప్ప అది సాధించిన విజయం కాదు నేను కొంచెం డీప్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇది రెండు ఐడియాల మధ్య క్లాష్ కూడా కావచ్చు నీకు ఇంట్రెస్ట్
(11:19) ఉంటే చెప్పు లేదంటే గనుక ఖండించం చేసాను ఆ లేదు ఫస్ట్ అఫ్ ఆల్ నువ్వు ఐడియాలజీస్ లోకి వెళ్లేకంటే ముందు ఓకే ఒక విషయాన్ని నువ్వు కూడా అర్థం చేసుకో అవు ఆధ్యాత్మికత గాని లేకపోతే మనం స్పిరిచువాలిటీ అని ఏదైతే అంటున్నామో అది సాంప్రదాయబద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు ఈ చర్చలన్నీ వస్తాయి. ఓకే సాంప్రదాయం అంటే ఏంటి పూజలు గాని పునస్కారాలు గాని హోమాలు గాని అభిషేకాలు గాని బలులు గాని అవును దాంట్లో మళ్ళీ అక్కల్టు ప్రాక్టీసెస్ ఉన్నాయి.
(11:52) అంటే చీకట్లో చేసేవి అవును ఆ శవాలతో చేసేది రహస్యాలుగా చేసేది అవును ఇట్లాంటివి ఏవో దాంతో పాటు వామాచారాలు ఉన్నాయి. మ్ ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని నమ్మేవాడు ఉన్నాడు. అవును నమ్మేవాడిని నమ్మించేవాడు ఉన్నాడు. నమ్మడం వల్ల తన మనసులో మోస్తున్న ఆలోచనని ఆ క్రతువు పూర్తి చేసిన తర్వాత ఆలోచన ఎగిరిపోతది. అందుకని దీని ద్వారా అది వచ్చింది అనుకుంటాడు.
(12:18) కానీ ఈ నమ్మకాలకి అతీతమైన సాంప్రదాయాలకు అతీతమైన ఆధ్యాత్మికత అన్నది సరళ దృష్టి ఉన్నది ఉన్నట్టు చూడడం ఏది ఉందో అది. అప్పుడు ఈవెన్ సాక్షాత్తు పరమాత్మ వచ్చిన పరమాత్మ మీరు పరమాత్మనా ఓకే అలాగే అక్కడితో అయిపోయింది అంతే డిజైరే లేదు ఓకే ఇప్పుడు నువ్వు చెప్పు ఇప్పుడైనా ఈ అఘోర తత్వంలో ఆ ఎనర్జీస్ ని యూస్ చేసి ఇందుట్లో విమలానంద అఘోర అనే మెయిన్ క్యారెక్టర్ ఉంటది అతను ఆ ఎనర్జీస్ ని యూస్ చేసుకొని గుర్రం రేసులో గెలుస్తాడు ఓకే ఆ గుర్రం ఏ గుర్రం అనేది గెలుస్త తెలుస్తది ఆ రోజు ముంబైలో అనేది అతనికి ముందే ఒక ఆత్మ ద్వారా తెలుస్తది అన్నమాట
(13:01) ఓకే ఆ ఎనర్జీస్ ద్వారా తెలుస్తది తెలిసి దాన్ని అతను పందాలు కాస్తాడు పందాలు కాసి డబ్బులు సంపాదిస్తాడున్నమాట మళ్ళీ ఆ డబ్బులు ఏం చేస్తాడు మంచి కోసమే పేదలకి వాళ్ళకి దాన ధర్మాలు లేదంటే గనుక భోజనాలు పెట్టించడం ఇట్లా చేస్తాడు అన్నమాట సో మరి ఇక్కడ మనం మనం అంటే ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు ఓకే ఎందుకంటే గుర్రం రేస్ ఆడడానికి ఎనర్జీస్ ఎందుకు ఉమ్ అసలు రేస్ ఎందుకు ఆడుతున్నావ్ ఓకే అసలు రేస్ ఎవరు సృష్టించిడు మనిషి సృష్టించిండు ఎనర్జీ మనిషి ఎగ్జిస్టెన్స్ దాయే అట్లంటే పత్తాలాడతాడు దానికి ఎనర్జీ అని వాడితే అయిపోతదా ఇప్పుడు రాజమౌళి గొప్ప సినిమా తీశడు.
(13:44) ఉన్న ఎనర్జీని ఉపయోగించి తీస్తున్నాడు ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఓకే ఇప్పుడు ఆ అతనే నేను అఘోరా ప్రాక్టీస్ చేశాను అందుకే నాకు ప్రత్యేక శక్తులు వచ్చాయి అందుకే సినిమా తీయగలుగుతున్నాను మిస్ రీడింగ్ కదా ఓకే ఇంకఎవరు సినిమా తీయలేరు ఇంకా మళల సినిమా తీయాలంటే అగోర రావాలి ఇప్పుడు ఓకే అందుకని ఈ ప్రాపంచిక విషయాలకి ఆధ్యాత్మిక విషయాలు జోడించడమే అతి పెద్ద తప్పు ఓకే అసలు గుర్ర పందాలు ఎందుకు ఆడుతున్నావ్ అసలు నీకు ఎందుకు ఆసక్తి పోనీ గుర్ర పందాల వచ్చిన డబ్బుని ఏమనా ప్రపంచం మానవజాతి మొత్తం ఉద్భరించడానిక ఏదో 10 మందికో 20 మందికో ఏదో చేస్తావ్
(14:19) అందు దానికి గుర్ర పందాలు ఎందుకు నిజంగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి నువ్వు హానెస్ట్ గా చెప్పు ఇస్తారు ఏ ఎనర్జీ అక్కర్లేదు. ఓకే చిన్న చిన్న మాటతో పని అయ్యేదానికి ఇంత పెద్ద పదాలు వాడటం ఎందుకు అసలు తర్వాత అన్న ఆ ఒకరితో కాన్ఫ్లిక్ట్ వస్తది అతనికి అతను కూడా ఆపోజిట్ అగోరే అన్నమాట అయితే నువ్వు ఎక్కువ మాట్లాడటం ఎక్కువ మాట్లాడినప్పుడు నా చుట్టూ ఉన్న ఎనర్జీస్ నాకు నేను భరిస్తాను నువ్వు ఏమన్నా సరే కానీ నా స్నేహితులు ఆ సూక్ష్మ లోకాంలో ఉన్న స్నేహితులు భరించరా అని చెప్తాడు కానీ అతను ఆపోజిట్ అతను ఇంకా తిడతాడు తర్వాత వెంటనే నువ్వు చస్తావు చెప్పమంటావా
(14:54) అని అతని నోట్లో నుంచి బయటకి మాట వచ్చే వచ్చే లోపలే ఇలా రెడ్ తీసే దాడి చేసి వెంట రక్త కట్టుకు [నవ్వు] చచ్చిపోతాడు. ఓకే వెరీ గుడ్ ఇది ఇది ఇది ఎలా పాసిబుల్ హౌ అది నాకు తెలిీదు నాకు ఆసక్తి ఉంటుంది అట్లా కాదు అంటే ఓకే నాకు అర్థమయింది ఫస్ట్ క్వశ్చన్ లోనే ఫస్ట్ క్వశ్చన్ లోనే అబద్ధం అని చెప్పేసావు ఇదిగో అక్కడ నువ్వు ఉన్నావా లేదు అది పుస్తకంలో రాయబడ్డది రాయబడ్డది కాబట్టి అది ఇన్ఫర్మేషన్ మాత్రమే ఓకే ఒకవేళ జరిగితే అది వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకో అవును మైండ్ కి ఎంత పవర్ ఉందంటే మ్ ఒక ఆలోచన ఒక మనిషిని చంపేస్తది కొండ మీదకి వెళ్లి దుంకేలా చేస్తది.
(15:31) అవును అంటే ఆలోచనకు శక్తి ఉంది కదా ఉందన్న ఒక ఆలోచన వల్ల వాడు తాడి ఊరేసుకొని చచ్చిపోతున్నాడు. అవును ఒక ఆలోచన వల్ల ఒక మల్టీనేషనల్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు. అవును అట్లే ఆలోచన వల్ల ఒకడు రక్తం కప్పుకొని చచ్చిపోవచ్చు. ఓకే అంటే నీవు నీ బాడీని అట్లా ఫోర్స్ చేస్తే అది అట్లా స్పందిస్తది మరి కేకరే ఎవ్వడికీ సాదా సీదాగా బతకడం ఇష్టం లేదు.
(15:52) ఈ అఘోరాలు అయండి కూడా ఈ కొట్లాడలేదు నాకు అర్థం కాదు. ఓకే అంటే కొట్లాడే మైండ్ ఇంకా ఉంది. ఉంది నీకు నిజంగా జ్ఞానం అంటే ఏంటో తెలుసు అసలు కాన్ఫ్లిక్ట్ఏ లేదు. లేదు అవును ఫ్రీగా ఉండడం ఆ మరి నడిచేటప్పుడు కూడా కనీసం చేతులు బిగించకుండా ఉండడమే మరి సో అవన్నీ ఉన్నాయి ఇప్పుడు జయలలిత కరుణానిధి మధ్యన గొడవలు ఉన్నాయి. అది వాళ్ళద్దరు ఏడే కదా మనక ఎందుకు మ్ అవునన్న అవును సమస్త మానవజాతికి వర్తించేదే సత్యం మ్ మిగతాదంతా ఎవ్వరి కల్పన వాళ్ళది వాడు నిజమని నమ్మితే దాని ఇంపాక్ట్ వాడి మీద ఉంటది.
(16:29) దానికి మనం ఏం చేయలేం. అన్న అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది నేను ఆ పోస్ట్లు పెట్టినప్పుడు కింద కామెంట్లో మాకు ఇలా చేతబాబ జరిగింది మేము ఇలా చేసాం మాకు ఇలా జరిగింది మాకు వాళ్ళు కూడా చాలా ఆల్రెడీ జవాబు ఇచ్చున్నాను నేను జవాబు ఇచ్చున్నాను నమ్మేవాళ్ళు ఉన్నారు ఆ నమ్మకాలను ఆధారం చేసుకొని పని చేసేవాళ్ళు ఉన్నారు.
(16:51) ఇప్పుడు చిట్ ఫండ్ లో డబ్బులు కడితేనే అమ్మాయి పెళ్లి అయితుంది నమ్మితే చిట్ ఫండ్ దగ్గరికి వెళ్తావ్. అసలు అమ్మాయి పెళ్లికి చిట్ఫండ్ కి సంబంధం లేదు. అని తెలుసుకుంటే అమ్మాయి పెళ్లి అయిపోతది. అవును అంతా నీ దృష్టే నీ మనసులో నువ్వు ఏర్పరుచుకున్న చెత్తనే నీ జీవితం అంతా ఆ చెత్తంతా పడిపోతే జస్ట్ నిశ్చల స్థితి ఉంది చంచలము లేని స్థితి ఉంది అలజడి లేని స్థితి ఉంది కానీ మనిషికి ఇష్టం లేదు అది ఏదో సాధించాలి ఏదో చేయాలి ఏదో పీకాలని వాడు ఎప్పుడో ఎర్లీ ఏజ్లో పట్టుకుంటాడు దాన్ని దాని ద్వారా అడుగులు అటువైపు పడతాయి అట్లా వెళ్ళిపోతారు అంతే కుటుంబానికి
(17:26) దూరమైపోతారు. ఓకే రెండోది గుర్తింపు కోసం కోరుకోవడం అన్నది ఒక వ్యాధి ఒకవేళ అఘోరాల వల్ల ప్రపంచానికి ఉపయోగం ఉందంటే ఉండని దాన్ని నేను అగైనస్ట్ కాదు. ఓకే కానీ అదిఒక సాంప్రదాయం అంతే ఉదాహరణకి హోమం చేస్తారు వర్షం రావాలని అది ఏ వర్ష ఏ హోమం చేయకుండా వర్షాలు పడ రోజులు లేవా ఉన్నాయన్న ఎందులో అట్లా మంచిది జరగాలని అఘోరా బయలుదేరాడు అఘోరా లేకపోయినా మంచిది జరుగుతది.
(17:54) ఓకే నువ్వు నమ్మితే ఇదే నేను ఇప్పుడు చెప్తాను నేను సంకల్పం చేయడం వల్లనే ప్రతిరోజు విమానాలు కూలిపోవడం లేదు అంటాడు ఓకే ఇప్పుడు చెప్పు ప్రతిరోజు నేను చేస్తున్నా ఎవ్రీ డే వన్ అవర్ పూజ చేస్తున్నాను మరి ఇప్పుడు ఏమంటావ్ దానికి ఓకే ఏమంటావ అంటే దానికి నీవు చేసేది ఏందిరా అబ్బాయి మామూలుగా వాళ్ళు సర్వీస్ ఇంజనీర్లు ఉంటారు దానికి ఎంత పెద్ద వ్యవస్థ ఉంది అయినప్పటికి అయినప్పటికి గాలిలో లో రకరకాల శక్తులు ఉన్నాయి.
(18:25) వాటన్నిటిని విమానాలు పడిపోకుండా నేను ఆపుతున్నాను అంట ఉమ్ నువ్వు నమ్మావనుకో మ్ నెక్స్ట్ నువ్వు నా దగ్గరికి వస్తావు సమస్య తీసుకో ఓకే లేకపోతే పట్టించుకో అంతే అవును అందుకని ప్రతిదాన్ని నమ్మేవాడు అప్పుడు ఉన్నాడు. మ్ ఏ నమ్మకాలు లేనివాడు చాలా అరుదు. అన్న ఇప్పుడు నాకుఒక సలహా ఇవ్వన్న ఇప్పుడు వీళ్ళందరూ వీటిలో పడి కొట్టుకుపోతున్నారు ఎంత చెప్తున్నా సరే ఇట్లాంటి ఎనర్జీస్ ఉండవు ఇవన్నీ మామూలుగా జస్ట్ మనం అనుకునేవే అని మనం చెప్తున్నా సరే మనసు గట్టిగా ఉన్నప్పుడు ఏ ఎనర్జీ ఏం చేయలేదు అనేది కూడా నేను చెప్తున్నాను కానీ వాళ్ళు ఎంత చెప్పినా సరే వినటం లేదు ఇంకో విషయం
(19:01) వాళ్ళు వింటారా లేకపోతే విన విషయం కానీ నువ్వు సమాధానం చెప్పాలంటే అలాంటి మైండ్ సెట్ పాపం ఇబ్బందుల్లో పడిన మైండ్ సెట్ ఉన్నవాళ్ళకి బయటికి రావడానికి నువ్వు ఇచ్చే సలహా లేకపోతే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ఇది ఏంటి అనేది నువ్వు చెప్పాలి దానికి చెప్పడానికి ఏమీ లేదు మ్ చెప్పినా సమస్య అలాగే ఉంటది. ఓకే వ్యక్తి వ్యక్తిగతంగా మేలుకోవాలి.
(19:23) తన జీవన విధానాన్ని తన ఆలోచనల్లో ఉన్న పాటర్న్స్ ని తన మాటతీరుని తను తినే ఆహారాన్ని అన్నిటి మధ్యన ఒక హార్మోనీ వచ్చినప్పుడు జీవితం సరళతరం అయిపోతది. లేకపోతే నువ్వు కాకపోతే ఇంకోడిని అడుగుతాడు పోయి ఓకే అది కొనసాగుతది చచ్చే వరకు నాకు తెలిసిన నా బంధువులే ఉన్నారు ఎవరో ఎందుకు జీవితంంతా ఏదో ఉంది అన్న బ్రహ్మలో బ్రతికి చచ్చిపోయారు ఫ్యామిలీ అంతా అ నీకు ఇక్కడ ఒక పాయింట్ నేను రైస్ చేస్తాను పర్టిక్యులర్ గా ఇది నాకు కొంత అతను ఇబ్బందితో చెప్పిన మాట నేను నువ్వు అర్థం చేసుకొని సమాధానం చెప్తావ్ అని చూస్తాను ఏమంటే ఒకతను సాఫ్ట్వేర్ ఇంజనీర్
(19:59) అమెరికాకి కూడా పని చేశాడు అయితే అతను వాళ్ళ నాన్న న ఒక చేసుకోవాల్సిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఎవరైతే పిల్లలు ఇస్తాను అన్న అతను వీళ్ళ నాన్న చేసుకోలేదన్న కోపంతో వీళ్ళ మీదకి క్షుద్ర ప్రయోగాలు చేశడట చేయడం వల్ల వాళ్ళ నాన్న చనిపోయాడు చనిపోయిన తర్వాత అవి ఇతన్ని పట్టుకున్నాయంట ఇతన్ని పట్టుకున్న తర్వాత ఇతను వీక్ అయిపోయాడు ఇప్పుడు ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు వాళ్ళ మిసెస్ ఏమో బ్యాంక్ ఎంప్లాయి అంట తనే కుటుంబాన్ని చూసుకుంటుంది పిల్లోడు పుట్టాడండి పాపం పిల్లోడు కూడా బ్యాంకు కూడా మోయలేక నాన్న నాకు ఇక్కడ నెప్పి వస్తుందా నాన్న నాకు ఇస్తాడు ఫోర్
(20:32) ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంటారు వాడు అలా కంప్లైంట్లు చెప్తుంటే నాకు ఏం చేయాలో తెలియట్లేదండి నేను ఎంతో మంది దగ్గర తిరిగాను అక్కడ తిరిగాను ఇక్కడ తిరిగానో వాళ్ళందరూ ప్రతి ఒక్కలు 30,000 40,000 ఒకతే 5 లక్షలు తీసుకో అన్న దీనికి పరిష్కారం లేదు. ఓకే ఎందుకు పరిష్కారం లేదంటే ఒక డీప్ రూటెడ్ థాట్ ని ఎవ్వరు ఎరేస్ చేయలేరు. ఉమ్ నీకో చిన్న కథ చెప్తే అర్థమైపోతది.
(20:54) అన్న భూబల్లో ఉన్నాడంట ఒక ఊర్లో ఉమ్ ప్రతిరోజు హాయిగా అందరిలాగా పడుకుంటున్నాడు. మ్ ఒకసారి హటాత్తగా ఎవరో వచ్చి చెప్పారు ఈ రాత్రి నన్ను ముసలి మింగేస్తదిఅని ఓకే నమ్మాడు ఉమ్ ఎట్లా మింగుతది అని అడిగాడు. ఓకే అంటే నువ్వు పండుకున్న మంచం కింద ఉమ్ ముసలు ఉంది ఉమ్ అది కనబడదు ఉమ్ కానీ నిన్ను మింగేస్తాను. ఓకే మొట్టమొదటిసారి మంచం కిందకి వంగి చూసాడు ఏం లేదు.
(21:24) కానీ మైండ్ లో వచ్చి కూర్చుంది ముసలి ఇప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఎవరికైనా వచ్చేదే మంచం తీసి బయట పడేస్తే అయిపోతది కదా ఆ అప్పుడు అతను అన్నాడు మంచం తీసి బయట పడేసావ అనుకో ఇప్పుడే రక్తం కాదు రక్తం కక్కొని చచ్చిపోతాం ఉమ్ అనగానే ఏహే ఇదంతా మూఢ నమ్మకాలు అని మంచం బయట పడేద్దాం అని అనుకున్న దగ్గు వచ్చింది. ఉమ్ అమ్మో దగ్గు వచ్చిందంటే రక్తం కక్కుంటదని భయపడి మంచం లోట పెట్టుకున్నాడు.
(21:49) ఉమ్ ఆ తర్వాత రోజు నిద్ర లేని రాత్రి అనుభవిస్తున్నాడు. మ్ ఇలా అతిగా ఆలోచించడం వల్ల మ్ తిండి తినడం మానేసాడు. కళ్ళు లొట్టలు పోయాయి. మ్ ఊర్లో 100 మంది చెప్పారు. ఉమ్ ఎవ్వరు చెప్పినా మీకు తెలియదండి రాతండ మంచం కింద ఉంది ఉమ్ ముసలి ఉంది ఉమ్ అదే ఇదంతా చేస్తుంది. ఉమ్ ఇంకా పిచ్చోడు అయిపోయాడు. ఊరోళ్ళందరూ వదిలేశారు అతన్ని ఎందుకంటే అన్ని రకాల వైద్యులు అయిపోయినాయి అన్ని రకాల ప్రవచనాలు అన్ని రకాల కౌన్సిలింగ్స్ అయిపోయాయి మ్ ఇప్పుడు ఫైనల్ గా ఎవడో నాలాంటివాడు మ్
(22:32) నిజంగా ముసలు ఉంది అన్నాడట మ్ వాడు నమ్మకం వచ్చింది ఓకే ఇంతవరకు ఎవరు లేరున్నారుగా చూసారా సార్ మీరు కాబట్టి చెప్పారు మహానుభావులు మ్ అంటే దీన్ని క్లియర్ చేయాలంటే నాకు ఒక 50,000 అయితది. ఉమ్ నేను 50,000 ఇస్తాను పొలం అమ్మ మీద ఎత్తిచ్చాడు. ఓకే ఎర్లీ మార్నింగ్ 4 ఓ క్లాక్ రా ఉమ్ మీ మంచం దగ్గర కూర్చుని ఒక పూజ చేయాలి. మ్ చేశాడు ఇదంతా వాడు చూస్తున్నాడు నమ్మకం కలుగుతుంది.
(23:00) ఉమ్ ఆ తర్వాత రంపం తీసుకురాపో మమ్ ఆ రంపంతో ఆ రంపానికి పూజ చేశాడు. మ్ ఏదో చేశడు వాడి కార్యక్రమాలు ఏదో ఓకే ఓకే చేసిన తర్వాత ఒక శుభగడియ చూసి ఆ మంచానికి ఉన్న నాలుగు కాళ్ళు కోసేసాడు. అంతే ఓకే ఇప్పుడు ముసలి కింద ఉండాలంటే స్పేస్ ఉండాలి కదా ఉండాలి ఆ నాలుగు కాళ్ళు తీసేస్తే ఇప్పుడు అతని మనసులో మనసు ముసలి వెళ్ళిపోయింది. అసలు ముసలి లేదురా బాబు అని చెప్తే నమ్మలేదు కాబట్టి అతనికి ఒక క్రతువు అవసరమైంది.
(23:30) ఇప్పుడు ఎవరైతే ఎవరో క్షుద్ర పూజ చేసి వీళ్ళ మీద పంపించారు అన్నావు కదా అవును అతను ఇంకో క్షుద్ర పూజ దగ్గరికి వెళ్లి దాన్ని క్లియర్ చేసుకోవాల్సిందే. మ్ విచారణ చేసేంత సామర్థ్యం ఉండదు. అందుకే మనసుకి చెత్త పట్టుకోకుండా ఉండటమే అవేర్నెస్ అవేర్నెస్ కోల్పోతే జూదం పట్టుకోవచ్చు వ్యభిచారం పట్టుకోవచ్చు ఈ నిద్రపోజలు పట్టుకోవచ్చు మూఢ నమ్మకాలు పట్టుకోవచ్చు అపక నమ్మకాలు పట్టుకోవచ్చు ఏదైనా పట్టుకుంటది.
(23:57) మ్ ఇది అనివార్యం ఓకే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటది. స్కూల్ కి వెళ్ళేవాడు దేవుడి దగ్గరికి వెళ్లి పెన్ను పెట్టి నేను ఫస్ట్ రావాలని మొక్కుతాడు దాన్ని ఎవరు నో చెప్పట్లేదు కదా చెప్పట్లేదు ఒక్కరన్నా సమాజంలో నువ్వు బాగా చదివితే పాస్ అవుతావురా మ్ అని ఎవరు చెప్పరు పేరెంట్స్ కూడా సమర్థిస్తున్నారు. అదే పెరిగి పెద్దదయి ఒక విశ్వాసంగా మారుతది.
(24:21) మ్ దీనికి ఎండు లేదు. మనిషి అనుభవించవలసిందే మ్ ఇది పూర్తి స్వయంకృత అపరాధము ఈ స్వయంకృత అపరాధంలో సమాజం కూడా భాగస్వామి అందుకని వీటిని నో చెప్పడానికి లేదు. మ్ వివేకానంద లాంటివాడే లాంగ్ బ్యాక్ చెప్పాడు. మన భారతదేశంలో 500 మంది సాధువులు ఉంటే అందులో 80% మంది మోసగాళ్ళే అని చెప్పాడు. అవును ఆయనే చెప్పాడు మరి ఇప్పుడు వివేకానంద చెప్తే ఆయన తిడతారా నేను అంటున్నాను అసలు వాస్తవ దృష్టి తెచ్చుకో సాదాసి జీవితాన్ని గడుపు ఉన్న ఎనర్జీని ఉపయోగించుకో నీ సాటి మనిషితో మంచిగా ఉండు ఒకవేళ దయ్యం కూడా వచ్చి నీకు కనిపిస్తే దానితో కూడా మంచిగానే ఉండు.
(25:01) కూర్చోమ్మ కూర్చో అయ్యో నీకు తోక ఉంది కదా కూర్చోలేవు కదా అలాగే గాలిలోనే ఉండమ్మ భోజనం పెట్టా అని చెప్పు మనిషి రూపంలో ఉన్నంత మాత్రాన నీకు మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడట్లే అదే రాత్రిపూట వేరేవాడు వస్తే భయపడుతున్నావు గా అవును మనిషి రూపంలో ఉన్నా అతను లోపట ఏముందో నీకు తెలియదు కాబట్టి అది భయపెడుతుంది నిన్ను అవును ఎదురుగా వాడు కట్టె పట్టుకొని వస్తున్నాడు రాత్రిపూట భయమైంది గా ఆ భయమేస్తుంది ఎందుకు అతని మనసులో ఏముందో తెలియదు కాబట్టి భయం వేస్తుంది దయ్యం అంటే అదే మ్ అంటే ఎదురుగా ఒకటి ఉంది కానీ అది ఏమిటో తెలియదు నాకు ఉ్
(25:36) అది నిజం అనుకున్నప్పుడు పట్టుకుంటది అది వచ్చి అవును మ్ అందుకని అట్లీస్ట్ నా వరకు నాకు దయ్యాలు ఉంటాయా అంటే ఉండని ఉమ్ ఓకే ఒకవేళ నా దగ్గరికి వస్తే రాని అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే నాకు మెసేజ్లు అవి పెడుతున్నప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అది ఆ నీ నెంబర్ ఇస్తున్నాను నేను నీ నెంబర్ కాదు ఇలాగ కాంతి సార్ అన్నది ఛానల్ ఉంది అవి చూడండి మీరు ఊరికి ఇట్లాగా భయాలకాడికి పోకండి అని నీ మీద తోలుతున్నాను అందరిని ఆల్రెడీ నేను చెప్పేది ఒక్క ముక్క అర్థం కాదు ఎవరికి [నవ్వు] వీడెవడో బేవేకూఫ్ గాడు వీడికి అస్సలు
(26:12) తెలియదని బాగా చెప్పేస్తారు అది నాకు సంతోషం లేదు లేదు చూస్తున్నారు వాళ్ళు కూడా చూస్తున్నారులే కానీ నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇది అప్లోడ్ చేసిన తర్వాత నేను దీన్ని డౌన్లోడ్ చేసి లేదా లింక్ నా దాంట్లో షేర్ చేసి వాళ్ళందరికీ ట్యాగ్ చేస్తాను అంతెందుకు నా దగ్గరికి ఎవరైనా వస్తారు వస్తే ఇట్లా చేసేవాళ్ళ దగ్గరికి పంపిస్తా నేను ఓకే ఎందుకో తెలుసా వాళ్ళు నేను చెప్తే వినే స్థితిలో లేరు వాళ్ళు ఓకే ఇంపాజబుల్ అంటే అది బౌన్స్ అయితది.
(26:41) తెలుసుకున్న తర్వాత తెలుసుకుంటారు ఎందుకంటే నమ్మకానికి మరొక నమ్మకం తోడవ్వాలి లేకపోతే పడిపోతది అన్నమాట ఓకే అది లైఫే పడిపోతది. ఇప్పుడు నా ఉద్దేశం సత్యం అందరికీ అర్థం కాదు శ్రీనివాస్ అర్థం కాదు అవునన్న అందుకని నా దగ్గరికి వస్తారు ఇప్పుడు ఆ రీసెంట్ గా ఎవరో వచ్చారు మా అమ్మాయికి పెళ్లి అవ్వట్లేదు. అంటే నేను చెప్పేది వ్యక్తిగత విషయాలమ్మ మ్ విషయం ఏంటంటే ఇదేదో దుర్ముహూర్తంలో పుట్టిందని మా పూజారి గారు చెప్పారు.
(27:06) మ్ అప్పటినుంచి అన్ని అరిష్టాలే మ్ నేను మనసులో అనుకుంటది అన్నింట్లోన ఇలాగే ఉంటది. అవును కానీ ఈమె స్పెషల్ గా చూస్తుంది ప్రతిదాన్ని చూస్తుంది మొన్ననే ఫోన్ జారి కింద పడ్డది అది కూడా అంటే ప్రతిదానికి లింక్ చేస్తుంది అన్నమాట మరి ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి కావాలంటే కుజదోషం పోవాలంటే ఏం చేయాలి అన్న ఈ విషయాలు నాకు తెలియదు నాకు తెలిసింది ఒక పూజారి మిత్రుడు ఉన్నాడు అతనికి ఫోన్ చేయండి.
(27:29) ఓకే వాడిని కొంచెం ఎడ్యుకేట్ చేశ అరేయ్ ఉందని చెప్పి ఎనిమించి నరుపుకొనిరా ఓకే వాడు వెళ్ళగానే అవును కుదోషం ఉంది అన్నాడంట వాళ్ళక ఒక నమ్మకం కుదిరింది ఒక మూడు రోజులు దేవర నిద్ర చేయ అన్నాడు. కుదిరింది 21 రోజులు ఒంటి పూట భోజనం చేయమన్నాడు. కుదిరింది దాంతో అమ్మాయిలో ఉన్నటువంటి ఏమంటారు ఆత ఏమంటారు మన వ్యాధి లక్షణాలన్నీ పోయాయి.
(27:55) ఓకే ఆ తర్వాత ఒక 20 రోజులు భగవద్గీత పఠనం చేయమని చెప్పాడంట అట్ల మూడు నెలలు గడిచింది. ఓకే అమ్మాయి స్లిమ్ గా తయారయింది. ఓకే ఓ పెద్ద పూజ చేశడు లక్షన్నర పెట్టి నాకు ఫోన్ చేశడు భయ్యా నీకేమనా ఇయ్యాల అన్నాడు వద్దురా [నవ్వు] ఆ అమ్మాయికి పెళ్లి అయితే చాలు నాకు ఆ తర్వాత ఈ కుజదోషం వెళ్ళిపోయింది నెక్స్ట్ వచ్చే సంబంధం ఊరుతది.
(28:18) ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మనసులోన అమ్మాయి మనసులోన సంశయం వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయింది అవును ఫ్రెష్ గా ఫ్రెష్ గా వెళ్ళిపోయింది పెళ్లి అయిపోయింది సిచువేషన్ రీసెంట్ గా షి గాట్ మ్యరీడ్ పెళ్లికి నన్ను పిలిచాను నేను పోలేదు. ఓకే అంటే నేను రాకుంటే పెళ్లి అయిపోద్దా అండి అని అడిగాను. అట్లేం లేదన్న అయితే చేసుకోండి అని చెప్పాను అది సో ఇదంతా అర్థం చేసుకోవాల్సిన విషయం అంతే తప్ప మనం నో అని చెప్పినంత మాత్రం ఎదురు వ్యక్తి నమ్మకుండా ఉండడు అన్న చివరిగా ఇంకో క్వశ్చన్ అన్న ఈ ఎనర్జీస్ లేకపోతే ఆత్మలో లేకపోతే ఈ ఎంటిటీస్ బాడీలెస్ ఎంటిటీస్ ఉన్నాయా లేవా
(28:57) ఉండని ఓకే నీకోకో విషయం తెలుసా ఉన్నది చాలదా చాలు కొత్తదాన్ని ఆవాహన చేయక వచ్చి పట్టుకుంటది. అవి ఖాళీగా బేవర్స్ గా ఉంటాయి చెట్ల మీద అట్ట ఇట్లా నువ్వు రెడీగా ఉన్నావ అంటే వచ్చి పట్టుకుంటది అంటే థాటే అది ఒకటి గుర్తు పెట్టుకో నేను మళ్ళీ ఫస్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఒక సెలబ్రిటీని చూడగానే నువ్వు త్రిల్ అవుతున్నావు కదా అవును అదే మెంటాలిటీ దాని ఎక్స్టెన్షన్ అది అంతే ఓకే నీకు ఎవరినా చూస్తే కోపం వస్తుంది ద్వేషం వస్తుంది నిజంగా ఉందా లేకపోతే నీ మెమరీ వల్లే వస్తుందా అసలు అతనితో ప్రీవియస్ గా ఉన్న దీని ఆ ఒకవేళ నీ మెమరీ పోయింది అనుకో ద్వేషం
(29:37) ఉంటదా అబే అసలు మెమరీ అసలు నీ మెమరీ పోతే కుజదోషం ఉంటదా అసలు ఉన్నాయా ఉండదు అంత ఆలోచించే శక్తి మనిషికి లేదు స్వామి అందుకని మనిషి ఏదైనా నమ్మితే ఉమ్ ఆ నమ్మకాన్ని కొనసాగించడమే మంచిది. ఉమ్ ఇది నేను ఇచ్చే సలహా ఒక దాన్ని నువ్వు బలంగా నమ్మావు. అన్న ఇప్పుడు దీన్ని పాజిటివ్ వే ఒకటి ఇలా నమ్మి రామదాస్ గాన భక్త తుకారామ గాన వీళ్ళు మరి ఎన్లైటన్ అయ్యారు కదా ఆ అపరమిత ప్రేమతో అసలు పుట్టిన ఎన్లైట్ అయ్యాని ఎవరు చెప్పారు ఓకే సరే నా మాటని వెనక్కి తీసుకుంటున్నాను వాళ్ళు రాముణే దర్శనం చేసుకు ప్రశాంతంగా ఉన్నారు అది శరణాగతి అంతే అది ఓకే అంటే పూర్తిగా నమ్మడం
(30:19) మ్ మంచిదే ఓకే అన్నీ మంచివే కానీ పరిపూర్ణంగా చెయ్ ఉ ఇప్పుడు అఘోరం ఉందని నమ్మితే లేకపోతే దుష్ట శత్రువు ఉన్నాయని నమ్మితే అదంతా నీ మంచికే ఓకే దాంట్లో పడి కొట్టుకపోయి ఇంకా ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తి పిలుస్తున్న సరే నీకు వినబడదు అప్పుడు ఆ ఇగో ఒక అబ్బాయి ప్రేమలో పడి ఆ నెలలో పేరెంట్స్ వదిలేస్తున్నారు. అవును మరి అక్కడ పట్టుకునేది ఎవరు? అంటే అన్ని వదిలేసిపోవడానికి ఆస్తి అన్ని వదిలేసిపోతారు కదా ఉమ్ అంటే ఆకర్షణ అట్లా ఉంటది.
(30:54) కొందరు అనుకుంటున్నారు ఏదో శక్తులు ఉంది అని వాడు అనుకుంటున్నాడు కాబట్టి ప్రతి దాంట్లో అది దర్శిస్తాడు వాడు ప్రతిదానికి మిరాకిల్ జోడిస్తాడు. అది వాడి లక్షణం ఓకే మనం ఏం చేయలేం దానికి ఓకే రమణ మహర్షి కూడా తన దగ్గరికి ఎవరైనా ఇట్లాంటి విశ్వాసాలు వస్తే ఏం చెప్పేవాడు కాదు. ఓకే అలాగే కొనసాగించండి అని చెప్పేవాడు. ఇప్పుడు నీవు ఎవరో నువ్వు తెలుసుకో అని చెప్తే అది అర్థం చేసుకునే స్థాయి ఉండాలి ఆ ప్రశాంత చిత్తం ఉండాలి.
(31:22) ఆ హెజిటేషన్ లేకుండా ఎంక్వైరీ చేసే ఓపిక ఉండాలి ఎక్కడ ఉందబ్బా మనిషికి లేదు అందుకని వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను నా తరఫున ఆల్ ది బెస్ట్ దేన్నైనా పట్టుకో అది నిన్ను ఆనందంలోకి తీసుకెళ్తుందా టెన్షన్ లోకి తీసుకెళ్తుందా చూడు ఏదన్నా చెయ్ డిపెండెన్స్ లోనే ఉంచుతుందా ఇండిపెండెన్స్ లోకి వస్తున్నావో చూడు నువ్వు చేసే ఆధ్యాత్మికతలో ప్రపంచానికి ఎక్కువ విలువ ఉందా ప్రాపంచిక విషయాల కోసం చేస్తున్నావో చూడు మ్ ఎవరినో చంపాలని ఎవరో కుటుంబాన్ని నాశనం చేయాలని ఈ శక్తులు ఉంటే ఎంత లేకపోతే ఎంత ఐ డోంట్ ఈవెన్ కేర్ అవును అంటే అట్లాంటిది అక్కర్నే లేదు అసలు
(32:03) అవును ఒక సాదా సీదా మనిషిగా ఉండి సాటివాడికి సహాయం చెయ్ అంతకంటే గొప్ప శక్తి ఏమైనా ఉందా మ్ ఏమి ఆశించకుండా సేవ చెయ్ అది ఎంత పెద్ద శక్తి నువ్వు గుర్తిస్తే అంటే ఇప్పుడు నాకు చెప్తుంటే మిలరేపాది గుర్తొస్తుంది మ్ ఆ అతను గురువు దగ్గరికి వెళ్ళే ముందు చాలా చాలా ప్రయోగాలు చేసిన ఊడ్లో వాళ్ళు చాలా మందిని చెప్తారు.
(32:24) సో ఇలాంటి చిన్న చిన్న వాటిల నుంచి చేసుకుంటా ఎన్లైటన్మెంట్ అవ్వడం అనేదే కదన్న హైయెస్ట్ ఎన్లైటన్మెంట్ అవ్వడం అనేది లేదు అది ఒక అబద్ధం. అదే అదే ఉన్నది జ్ఞానాదే స్థితి ఉన్నది. అంతే అంటే యు ఆర్ జస్ట్ రిలాక్స్డ్ ఫర్ నో గ్రేట్ రీజన్ మ్ సి ఒకటే మాట అన్నిటిని విభజిస్తది. నమ్మకమ ఉందా సాంప్రదాయము మ్ నమ్మకము లేదా విచారణ మ్ ఈ రెండే ఈ రెండిటిలోనూ ఒక్కటే జరగాలి.
(32:53) మ్ సాంప్రదాయంలో శరణాగతిని పట్టుకో కర్త నీవు కాదు పరమార్థం తెలుసుకో పరమాత్మ అని తెలుసుకో ఓకే ఆధ్యాత్మికతలో నమ్మకం లేని చోట కర్తవు నీవు కాదు ప్రకృతి ఇదంతా అని తెలుసుకో రెండు చోట్ల కర్త లేడు. ఓకే ఇది ఒక్కటే సంపూర్ణ స్థితి. కర్త లేని స్థితి సంప అదఒక్కటి ఆధ్యాత్మికత అంటే కర్త లేని స్థితికి నువ్వు చేరడం ప్రాపంచిక స్థితి అంటే కర్త ఫుల్ గా ఉండి చేసే స్థితి పర కర్తనే ఫుల్ ఏమ ఉండదు కర్త అది నేను చేస్తున్నా అన్నదే నీకు సమస్యలకు కారణం అది సాంప్రదాయం అంటే శరణాగతి అంతా పరమాత్మనే కాలి ఇరగొట్టింది ఆయనే నీకు ఆరోగ్యం ఇచ్చింది ఆయనే అనుకోవడం
(33:34) అందుకని ఎవరెవరికైతే మూఢ నమ్మకం ఉందో అట్లాంటి వాళ్ళని మనం మేలుకొలపడం అనేది అసాధ్యం ఓకే ఎందుకంటే వినదు ఆ మనసు ఉదాహరణకి ఇంతకుముందు చెప్పినా కదా ఒక అబ్బాయి ప్రేమలో పడ్డ అమ్మాయి తల్లి మాట వినదు ఎందుకు వినలేదు చెవులు లేవా ఉన్నది పేరు పట్టాడు ఆ అటు పక్క వెళ్ళింది మనసు ఇప్పుడు ఆ మనసుని మళ్ళంచాలంటే పూర్తిగా అటు పక్క పోయి అందులో ఉన్నదో తేల్చుకున్న తర్వాత మళ్ళ అమ్మ మాట వినిపిస్తది.
(33:59) తప్పదు అది అనువారి ఓకేనా థాంక్యూ అన్న థాంక్యూ ఫర్ యువర్ వాల్యబుల్ టైం నాకు చాలా బాగా బాగా కన్విన్స్ నాకు కన్విన్సింగ్ అనిపించింది చాలా బాగా చెప్పా అంటే ఉన్నది ఇంతే అంటే నిన్ను కన్విన్స్ చేయాలని చెప్పలే అంటే నేను ఏం చెప్తానుంటే ఒకవేళ నా సమక్షంలోకి మారువేషాలు వేసుకొని దయ్యాలు వచ్చినా భూతాలు వచ్చినా దేవుళ్ళు వచ్చినా నేను సగౌరవంగా కూర్చోబెట్టి నా దగ్గర ఉన్నదే ఇస్తాను నాకు ఏ కోరికలు లేవు నేను ఏది అడగను అంతే నా పని నేను చేసుకుంటా సరే మరి అలాగన్న నీ పాదపద్మాలకి ఇలాగే వింటున్న అందరి పాదపద్మాలకి శతకోటి సహస్రకోటి ప్రణామాలు
(34:42) సరే మరి ఉంటాను బాయ్ అలా శ్రీధర్ గారు
No comments:
Post a Comment