తత్త్వమసి – నువ్వే ఆ సత్యం | Tattvamasi Upanishad Meaning Explained | Margadarsi Telugu Podcast
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LPj90RMJfV0
Transcript:
(00:02) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ గత ఎపిసోడ్ లో మనం ఉపనిషత్తులు అంటే ఏంటి అని మాట్లాడుకున్నాం కదా అవి మనకు బయట ఉన్న దేవుడు గురించి కాకుండా మనలో ఉన్న సత్యాన్ని మేలుకొల్లిపే జ్ఞానం అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనం ఆ జ్ఞానంలోని హృదయాన్ని తెరవబోతున్నాం. అదే తత్వమసి తత్వమసి ఇది కేవలం ఒక సంస్కృత వాక్యం కాదు ఇది ఒక గొప్ప అనుభవం ఈ మాట మొదట చాందోగ్య ఉపనిషత్తుల్లో వస్తుంది.
(00:34) అక్కడ ఒక గురువు తన శిష్యుడైన శ్వేతకేతువుకి చెబుతాడు. శ్వేతకేతో తత్వమసి యు ఆర్ దట్ ఇక్కడ దట్ అంటే ఏంటి? దట్ అంటే బ్రహ్మం సర్వవ్యాప్తమైన చైతన్యం అంటే నువ్వు ఆ బ్రహ్మమే నువ్వు దాని నుంచి వేరు కాదు నీవు దాని అంతర్భాగం అదే నీవు ఇది వినగానే మనలో వెంటనే వచ్చే ప్రశ్న ఏంటంటే అంటే నేను దేవుడినా లేదు దేవుడి రూపంలో కాదు కానీ దైవత్వం ఉన్న చైతన్యం నీలోనే ఉంది.
(01:11) మనలో చాలామంది నేను ఈ బాడీ నేను ఈ పేరు నేను ఈ ప్రొఫెషన్ అని బలంగా నమ్ముతాం. కానీ ఉపనిషత్తులు చెబుతున్న సత్యం ఏంటంటే ఇవన్నీ తాత్కాలికమైన పొరలు మాత్రమే నువ్వు ఈ లేయర్స్ కానే కాదు నువ్వు వాటిని చూసే వాటిని గమనించే సాక్షివి ఒకసారి లోతుగా ఆలోచించండి. మన ఆత్మ మనం చేసే పనులు మన ఆలోచనలు ఇవన్నీ వేరువేరుగా అనిపించినా మనలో ఎప్పటికీ మార్చుకొని ఒక ప్రెజెన్స్ ఉంది కదా మన చిన్నప్పుడు కూడా అదే నేను ఉంది.
(01:47) ఇప్పుడు కూడా అదే నేను ఉంది. వయసు మారింది రూపం మారింది. అనుభవాలు మారాయి. కానీ నేను ఉన్నాను అనే భావన మాత్రం అలాగే స్థిరంగా ఉంది. ఆ మార్పు లేని చైతన్యాన్నే ఉపనిషత్తులు ఆత్మ అంటున్నాయి. అదే నీలో ఉన్న బ్రహ్మం అదే సత్యం అదే తత్వమసి నిజానికి ఈ ఒక్క మాటలో ఒక అద్భుతమైన స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే మన జీవితంలో చాలా వరకు పరిమితులతో బంధించబడ్డాయి.
(02:19) నేను చిన్నవాడిని నా లైఫ్ ఇంకా సెటిల్ కాలేదు. నా గతమే నన్ను డిఫైన్ చేసింది. ఇవన్నీ మన భ్రమలు మాత్రమే కానీ తత్వమసి ఏం చెబుతుందంటే నువ్వు అన్లిమిటెడ్ నువ్వు ఈ బాడీ కాదు ఈ మైండ్ కాదు నువ్వు సాక్షివి ప్యూర్ కాన్షియస్నెస్ వి మన లోపల ఒక దైవిక వెలుగు ఉన్నదని తెలుసుకున్నప్పుడు బయట ఉన్న చీకట్లు మనల్ని ఏమాత్రం భయపెట్టవు.
(02:44) అప్పుడే మనలో ఉన్న కంపారిషన్ ఈగో జెలసీ లాంటివన్నీ క్రమంగా తగ్గిపోతాయి. ఇది కేవలం ఫిలాసఫీ మాత్రమే కాదు ఇది ఒక సైకలాజికల్ లిబరేషన్ అంటే మానసిక విముక్తి ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను ఎవరో ఇన్సల్ట్ చేస్తే నొప్పి కలుగుతుంది కదా అది ఎందుకు ఎందుకంటే మనం నేను ఈ బాడీ నేను ఈ నేమ్ అని బలంగా భావిస్తున్నాం. కానీ నువ్వు జస్ట్ విట్నెస్ అని నమ్మితే ఆ ఇన్సల్ట్ నిన్ను ఏమీ చేయదు.
(03:19) నీ అంతరాత్మ ఏమి జరగనట్లుగా అన్టచ్డ్ గా ఉంటుంది. అదే తత్వమసి యొక్క అసలైన ఎసెన్స్ ఇది బయట వాటిని ఇగ్నోర్ చేయమని కాదు నువ్వు వాటితో ఐడెంటిఫై అవ్వద్దని చెబుతుంది. నిజంగా మనం ఒకసారి ఈ భావనలోకి ప్రవేశిస్తే మనకు లైఫ్ చిన్నగా అనిపించడం ఆగిపోతుంది. మన ఈగో కరిగిపోతుంది. మన సఫరింగ్ కరిగిపోతుంది. ఎందుకంటే సఫరింగ్ అంటే రెసిస్టెన్స్ ప్రతిఘటన కానీ ఆత్మకు ఆ ప్రతిఘటన లేదు.
(03:49) అది సముద్రం లాంటిది అలలు వస్తాయి వెళ్తాయి కానీ సముద్రం మాత్రం శాంతంగా ఉంటుంది. అదే మన ఆత్మస్థితి తత్వమసి అంటే యూనిటీ యొక్క రియలైజేషన్ దేర్ ఇస్ నో బి అండ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ దట్ నువ్వు వేరుగా ఉన్నావనే బ్రమను తొలగించినప్పుడు మాత్రమే ఈ సమస్త సృష్టి నీతో ఏకమవుతుంది. అదే అద్వైతం రెండవది లేదు నా దృష్టిలో తత్వమసి అంటే ఇది ఒక లైన్ కాదు ఇది ఒక షిఫ్ట్ ఆఫ్ పర్సెప్షన్ అంటే మనం ప్రపంచాన్ని చూస్తున్న లెన్స్ పూర్తిగా మారిపోవడం నిన్ను వేరు నువ్వు వేరు నేను వేరు అని కాకుండా అందరిలో ఒకే చైతన్యం కనిపించడం
(04:36) ఇలా చూసే క్షణంలో ప్రేమ కృత్రిమంగా ఉండదు. కరోనా స్వచ్ఛందంగా ప్రవహిస్తుంది. అప్పుడు నీలో స్పిరిచువాలిటీ హ్యూమానిటీ రెండు మెర్చవుతాయి. ఈరోజు నువ్వు ఒక్కసారి కూర్చో మూడు లోతైన శ్వాసలు తీసుకో మరి నిన్ను నువ్వే ఒక ప్రశ్న వేసుకో నేను నిజంగా ఎవరు నా ఐడెంటిటీ నా పరిస్థితుల ఆధారమా లేక నా అంతర్ చైతన్య ఆధారమా? అక్కడే తత్వమసి జీవం అవుతుంది.
(05:09) ఎందుకంటే నువ్వు ఏదో కొత్తగా తెలుసుకున్నావు కదా నువ్వు గుర్తు చేసుకున్నావు కదా దట్ యు ఆర్ దట్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ దిస్ ఈస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్.
No comments:
Post a Comment