సూసైడ్: ఆఖరి ఆలోచన మావా?A Telugu Podcast By Margadarsi Telugu Podcast
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=5jZZRifpXq4
Transcript:
(00:00) లైఫ్ లో మనందరికీ ఇలాంటి ఒక టైం వస్తుంది అప్పుడు మనపై మనకే చిరాకు దొబ్బి దిన అమ్మ జీవితం చచ్చిపోదాం అనిపిస్తుంది అలాంటి ఆలోచనే సూసైడ్ ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన జీవితానికి ఉన్న అసలైన విలువను మర్చిపోయేలా చేస్తుంది నేను సూసైడ్ చేసుకోవడం తప్పని చెప్పట్లేదు ఎందుకంటే నాకు పర్సనల్లీ సూసైడ్ చేసుకునే వాళ్ళు అంటే చాలా రెస్పెక్ట్ కానీ ఇక్కడ వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అన్నది ఇంపార్టెంట్ మనం వినే 99% సూసైడ్ కేసులన్నీ సిల్లీ సూసైడ్స్ ఇవి ఎంత సిల్లీ గా ఉంటాయి అంటే జాబ్ రాలేదని ఒకడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానని మరొకడు ప్రేమించిన
(00:32) అమ్మాయి వదిలేసిందని ఇంకొకడు వీళ్ళ రీసన్స్ ఎలాంటివి అంటే మాస్ మూవీ లో సిల్లీ ట్విస్ట్ లాంటివి ఇక్కడ వీడు బ్రతకడానికి ఉన్న 100 రీసన్స్ ని పక్కన పెట్టి చావడానికి ఉన్న ఒకే రీసన్ పట్టుకొని సూపర్ హిట్ కావాల్సిన వీడి జీవితానికి మధ్యలోనే ఎండ్ కార్డు వేసి దొబ్బుతాడు ఇదంతా కొన్ని మూమెంట్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకే మనలో చాలా మంది ఇలాంటి డిసిషన్ తీసుకుంటున్నారు కొన్నిసార్లు వీళ్ళని చూస్తే జాలేస్తుంది ఎందుకంటే వీళ్ళ రీసన్స్ అలాంటివి కొన్ని డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ ఒకడు సూసైడ్ చేసుకున్నాడు ఏరా ఎందుకు సూసైడ్ చేసుకున్నావ్ అని అడిగితే ఏ నాకు ఇష్టం
(01:01) లేకపోయినా మా ఇంట్లో వాళ్ళు నన్ను డైలీ పొలం దగ్గరికి పంపిస్తున్నారు రా అందుకే వాళ్ళని భయపెట్టడానికి సూసైడ్ చేసుకున్నా అని చెప్పాడు అంతే చిరాకు దొబ్బ అక్కడి నుండి బయటకు వచ్చేసా ఇలాంటివి విన్నప్పుడే అనిపిస్తుంది క్లీన్ ఇండియా అంటే చెత్తను తీసేయడం కాదు ఇలాంటి చెత్త నా కొడుకులను తీసేయడం అని చివరికి వీళ్ళ సూసైడ్స్ ని కూడా పక్కనోడే డిసైడ్ చేస్తున్నాడు ఇక సెకండ్ కేటగిరీ మై ఫేవరెట్ వన్ వీళ్ళు వీళ్ళ లైఫ్ పై ఎంత క్లారిటీగా ఉంటారంటే లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్రతి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేసి ఓల్డ్ ఏజ్ లో ఎవడిపై డిపెండ్ అవ్వకూడదు అనే
(01:31) ఇంటెన్షన్ తో సూసైడ్ చేసుకుంటారు ఇలాంటి వాళ్ళు అంటే ఎవడికి రెస్పెక్ట్ ఉండదు ఈ పోడ్కాస్ట్ చేయడానికి రీసన్ నిన్నొకడు instagram లో మెసేజ్ చేసి మామ సూసైడ్ పైన ఒక వీడియో చేయరా అని చెప్పాడు ఏరా ఎందుకు అని అడిగితే ఈ మధ్య వాడికి మొత్తం సూసైడ్ ఆలోచనలే వస్తున్నాయంట సో రేయ్ నీ సూసైడ్ నీ సూపర్ హిట్ లైఫ్ కి ఫుల్ స్టాప్ అవ్వకూడదు ఈరోజు సమస్యల చీకట్లో నిలబడి నీ జీవితంలో వెలుగే లేదనుకుంటున్నావ్ నిజానికి ప్రతి చీకటి వెనకాల వెలుగు తప్పనిసరిగా ఉంటుంది నిన్ను నిన్ను నువ్వు నిలబెట్టుకునే సమయం వస్తే నీ బలాన్ని నువ్వు తెలుసుకుంటావ్ రేయ్ జీవితంలో
(02:05) బ్రతకడం కంటే గొప్ప సాహసం మరొకటి లేదు ట్రస్ట్ మీకు నీ లైఫ్ పైన చిరాకు దొబ్బిన ప్రతిసారి దానికి ఇంకో ఛాన్స్ ఇచ్చి చూడు నీ బొమ్మ బ్లాక్ బస్టర్ చేస్తుంది ఇది మోటివేషన్ కాదు రోయ్ రియాలిటీ స్టే స్ట్రాంగ్ బి హ్యాపీ మామ థాంక్యూ [సంగీతం]
No comments:
Post a Comment