Sunday, March 15, 2026

ఎవరు గొప్ప.. who is GREAT 👍 Kanthrisa

ఎవరు గొప్ప.. who is GREAT 👍 Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y2wi92f9GxM



Transcript:
(00:01) ఫుడ్ వచ్చేలోపు ఒక చిన్న కథ తిని చెప్తావా ఇవేంటివి ఫింగర్స్ 5000 5000 చాలా మంచిగా కలిసి ఉండి అన్ని పనులు చేసుకుంటుంది 5000కి హటార్తగా అనిపించిందంట మనలో ఎవరు గ్రేట్ అని సో నేను గొప్ప అంటే నేను గొప్ప అని పీకలడం స్టార్ట్ అయింది ఓకే అన్నదమ్ములు అంతే కదా అవును సో మెల్లగా పని చేయడం మానేసింది ఓకే ఆ తర్వాత ఫైనల్ గా అన్ని కలిసి అనుకొని మనం మనని సృష్టించిన బ్రహ్మ దగ్గరికి పోదాం ఆ బ్రహ్మ చెప్తాడు ఏం విషయం అన్నా నాకు కొంచెం ఐస్ క్యూబ్స్ అని అడిగాను
(00:47) చల్లగా లేదు ఏం చెప్తున్నాను బ్రహ్మ బ్రహ్మ దగ్గరికి వెళ్దాం అంటే ఐదు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి అప్పుడు బ్రహ్మ ఒక తను సృష్టించింది అతనికి సత్యం తెలుసు ఐదు వేళ్ళు కలిస్తేనే ఒకటి ఇవి వేరు వేరు అనుకోవడం వల్ల శక్తి కోల్పోయింది కలిస్తే శక్తి సరే నేను మీలో ఎవరు గ్రేటో చెప్పే ముందు ఎవరెవరు మీ గురించి ఏమనుకుంటున్నారు వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి ఓ బొటనవేలు నువ్వు ఏమనుకుంటున్నావ్ నీ గురించి నువ్వు ఎందుకు గ్రేట్ చెప్పు అంటే బొట్టనవేలు చెప్పిందంట లేదన్నా లేపాలనుకో బరువుది 4000 ఒక్క దిక్కు ఉంటే ఒక్కటి ఒక దిక్కు ఉంటా నేను ఈ బొట్టనవేలు
(01:26) లేకపోతే ఎవడనా దీన్ని లేపగలుగుతాడా సో బరువులు ఎత్తాలంటే ఉపయోగపడేది బొట్ల వేలే అందుకని నేనే గ్రేట్ అన్నదండి ఆ మనం దివ్వ అంటే ఇది చూపుడు వేలు ఎవరికన్నా నిన్ను వార్నింగ్ ఇయ్యాలనుకో ఎవ్వడు ఇట్లా వార్నింగ్ ఇయడు ఈ వేలే సో ప్రపంచంలో ప్రతి పొలిటీషియన్ ఉపయోగించే వేలు ఇది ఇది పవర్ కి సింబల్ ఈ ప్రపంచంలో పవర్ ఉంటే చాలు ఇట రాళ్ళు ఎత్తున 100 మంది లేపియచ్చు అందుకని నేనే గ్రేట్ అని చెప్పింది అమ్మ మధ్యవేలు నీ సంగతి ఏందంటే ఏముంది స్థానబలం అండి నాకు అందరూ అటు ఇటు ఉండాల్సిందే ఆల్వేస్ ఇన్ ద మిడిల్ లైక్ ఏ కింగ్ నేనుేం చేయాల్సిన అవసరం లేదు నాది స్థాన
(02:11) బలం స్థాన బలం కూడా ఇంపార్టెంట్ ఒక రాజు ఇంట్లో వాడి కొడుకు పుడతాడు వాడు డైరెక్ట్ రాజయపోతాడు వాడేం పీకేది ఏమ ఉండదు బ్రహ్మ మరి నీవు సార్ దీనికి ఉంగరం వేలని పేరు సో ఎంత ధనవంతుడైనా ఏదన్నా విలువైంది కొన్నప్పుడు నాకే పెడతారు. సో ఇంతనుకున్న వేళలో నాదే ప్రత్యేక స్థానం అని చెప్పిన తర్వాత చాలా బాగుంది అమ్మ చిటకన వేలు నీ పరిస్థితి అంటే వీళ్ళే గ్రేట్ సార్ నేను నథింగ్ అన్నది ఎందుకు అందరికంటే చిన్నగా ఉన్నావ అని ఫీల్ అవుతున్నావ అంటే అది కానే కాదండి కారణ నేను ఒక విషయాన్ని రియలైజ్ ఉన్నాను.
(02:49) అందుకని వీళ్లే గ్రేట్ వదిలేయండి నన్ను అసలు పట్టించుకొనే వద్దు ఆ నాలుగుట్లో ఎవరో ఒకరిని గ్రేట్ చేయండి సరే అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకు చెట్టుక ఎట్లాంటివి అని మిగతా నాలుగు అంటే రియలైజ్ అవ్వాల్సిన విషయం ఇప్పుడు బ్రహ్మ అడిగాడు ఏం రియలైజ్ అయ్యావు నువ్వు చెప్పు అంటే సార్ ఇదేమో బరువు లేపుతా అన్నది ఇదేమో అధికారం అన్నది ఇదేమో స్థాన బలం అన్నది ఇదేమో ఆ హంగు ఆర్బాటము ధర్మం అంతా ఈ ఫింగరే అన్నది వీళ్ళందరూ దేవాలయానికి వెళ్ళిన గురువుని కలిసిన ఏం చేస్తారు నమస్కరిస్తారు కదా ఒక మనిషిని నమరిస్తాడు అవును సో వీళ్ళందరూ నా వెనకు ఉండాల్సిందే
(03:31) నా వెనక ఉండాల్సింది అందరూ అచ్చా ఎవరన్నారు చిలకవేలు ఆ ఓకే ఓకే అవును సో మంచి కార్యం చేసినప్పుడు మనం నమస్కరిస్తాం మంచి హృదయంతో నమస్కరిస్తాం కొట్లాడినప్పుడు నమస్కరించాం గురువుని కలిసినప్పుడు దైవాన్ని కలిసినప్పుడు తల్లిని కలిసినప్పుడు అందుకని ఎప్పుడు నమస్కరించినా వీళ్ళంతా నా వెనకు ఉండాల్సింది అసలు వాళ్ళు లేకపోతే నేను లేనే లేదు.
(03:53) అందుకని వాళ్ళు ఎప్పుడు నన్నే ముందు నిలబెడుతున్నారు నాదేముంది వాళ్ళఏదో మీకు చెప్పుకుంటా అంటే వచ్చాను కానీ నాకు అంత అర్హత ఉందా వాళ్ళు నన్ను ముందు నిలబెడుతున్నారు ప్రతిసారి అందుకని వాళ్ళంటే నాకు గౌరవం కాబట్టి నన్ను వదిలేయండి. వాళ్ళలో ఎవరో ఒకరు గొప్ప అని తెలుచండి. అంటే బ్రహ్మనదంట ఎవ్వరు గొప్ప ఉండదు కానీ నీ అవగాహన బాగుంది.
(04:15) అట్లా ఈ క్షణం ఒక మనిషి మన ముందు నిలబడ్డాడు అంటే సమస్త విశ్వము సహకరిస్తే ఆ నేను పెట్టుకుంటాను సమస్త విశ్వము సహకరిస్తే ఆ మనిషి నిలబడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను ఈ హోటల్ తయారు చేసిన వాళ్ళు పెట్టిన వాళ్ళు ఈ కుర్చి తయారు చేసినవాళ్ళు రికార్డ్ చేస్తుంటే ఫోను మనం వచ్చిన కారు ఇట్లా ఎవరెవరో ఎన్నెన్నో తయారు చేస్తే ఈ క్షణం నేను మాట్లాడగలుగుతున్నా నాకు ఆకలి అవ్వగానే ఎవరో అమ్మ ఎవరో ఒక స్టెప్ తన జ్ఞానం నుంచి వండి పెట్టాడు నువ్వు ఒక్కడివి ఏం పిక్కుతావు ఇక్కడ సో అందరం చిటకన వెళ్ళాలాంటి వాళ్ళమే అందుకని అన్ని విడిపోయి ఉండాలి అనుకుంటే ఒక్కటిగా ఉండాలి
(04:50) కుటుంబ సభ ఇట్లా ఉండాలి దూరం దూరం ఇట్లా ఉండకూడదు ఎక్కడో విన్న చిన్న కథ నాకు చాలా నచ్చింది నేను కూడా చిటికనవేలే ఎవరెవరో నాతో పని చేయిస్తున్నారు. వాళ్ళందరికీ ఇక్కడి నుంచే సర్వదా కృతజ్ఞతని థాంక్యూ సో మచ్ సరస చాలా బాగుంది కథ ఓకే బేట చాలా కథలు ఉన్నాయి నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకొటి చెప్దాం అలాగే యా

No comments:

Post a Comment