Saturday, March 14, 2026

Self vs Ego – మనలో ఎవరు నిజమైన నేను? | Margadarsi Telugu Philosophy Podcast by Nikhil

Self vs Ego – మనలో ఎవరు నిజమైన నేను? | Margadarsi Telugu Philosophy Podcast by Nikhil

Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=W1VqoOiXb3E



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సెల్ఫ్ వర్సెస్ ఈగో మనలో ఎవరు నిజమైన నేను మనలో ఎవరో నేను అని మాట్లాడతారు. నా ఆలోచన నా పేరు నా ఫ్యామిలీ నా రెపుటేషన్ అంటారు. కానీ ఆ నేను అంటే ఎవరు ఎప్పుడు మనం నా పేరు అంటాము ఆ మాటలోనే ఒక సబ్టైల్ ఇల్యూజన్ దాగి ఉంది.
(00:33) ఎందుకంటే మనం మన పేరు కాదు మనం మన బాడీ కూడా కాదు అయితే నేను ఎవరు చిన్నప్పుడు మనకు నేర్పిస్తారు నువ్వు రాము నువ్వు ప్రియ నువ్వు ఇలాంటి వాడివి మన ఐడెంటిటీ అంతా బయట నుండి బిల్డ్ అవుతుంది. కానీ ఆ ఐడెంటిటీని మనం నమ్మి ఇంటర్నలైజ్ చేసుకున్నప్పుడు ఈగో పుట్టింది. ఈగో అంటే మనలో ఉన్న ఫాల్స్ సెల్ఫ్ సెల్ఫ్ అంటే ట్రూ బీయింగ్ ఈగో సర్వైవల్ కోసం క్రియేట్ అయింది.
(01:05) సెల్ఫ్ అనేది ఎగ్జిస్టెన్స్ కోసం ఉన్నది. ఈగో కి క్రేవింగ్ ఉంటుంది. సెల్ఫ్ కి కంటెంట్మెంట్ ఉంటుంది. ఈగో కి అదర్ అప్రూవల్ కావాలి. సెల్ఫ్ కి ఇన్నర్ పీస్ చాలు ఈగో చెబుతుంది నేను స్పెషల్ సెల్ఫ్ చెబుతుంది అందరం ఒకటే ఈగో కంపేర్ చేస్తుంది. సెల్ఫ్ కనెక్ట్ చేస్తుంది. ఇదే వీటి మధ్య తేడా. ఈగో అనేది మన మనసు వేసుకున్న మాస్క్.
(01:36) మన సొసైటీలో మనం సర్వైవ్ కావాలంటే ఆ మాస్క్ అవసరం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మన మాస్క్ ని మన ముఖం అని నమ్మడం మొదలు పెడతాం. అదే సఫరింగ్ కి మొదలు సెల్ఫ్ అంటే ప్యూర్ అవేర్నెస్ అది జడ్జ్ చేయదు రియాక్ట్ అవ్వదు అది చూస్తుంది అర్థం చేసుకుంటుంది. మరియు సైలెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎవరో క్రిటిసైజ్ చేశారనుకో ఈగో వెంటనే రియాక్ట్ అవుతుంది.
(02:05) ఎందుకు ఇలా మాట్లాడారు నేను ఏమి తప్పు చేశాను సెల్ఫ్ మాత్రం అబ్సర్వ్ చేస్తుంది. ఇది కూడా ఒక పర్స్పెక్టివ్ ఈగో ఫైట్ చేస్తుంది సెల్ఫ్ ఫ్లో అవుతుంది. మనలో చాలామందికి ఈగోని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈగో చాలా సబ్టైల్ గా ఉంటుంది. అది స్పిరిచువల్ గా కూడా డిస్గస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హంబుల్ నే నేను స్పిరిచువల్ పర్సన్ నే అని అనుకునే థాట్ కూడా ఈగో డిస్గస్ కావచ్చు.
(02:38) అది స్పిరిచువాలిటీ కాదు సుపీరియారిటీ ఈగో కి ఎనర్జీ ఫియర్ తో వస్తుంది. సెల్ఫ్ కి ఎనర్జీ లవ్ తో వస్తుంది. ఈగో ఎప్పుడూ ఇన్సెక్యూరిటీతో ఉంటుంది. నన్ను ఎవరు అండర్ ఎస్టిమేట్ చేశారు. సెల్ఫ్ అంటుంది నన్ను అండర్ ఎస్టిమేట్ చేయడం అంటే వాళ్ళు నన్ను చూడలేకపోవడమే. ఈగో ఆల్వేస్ వాంట్స్ టు ప్రూవ్ సెల్ఫ్ సింప్లీ వాంట్స్ టు బీ నా దృష్టిలో సెల్ఫ్ ని తెలుసుకోవడం అంటే ఈగోని కరిగించడం మనలో ఎవరో రియాక్ట్ అవుతున్నారు అనిపించినప్పుడు కాసేపు అబ్సర్వ్ చేయండి.
(03:16) ఇది నా ట్రూ సెల్ఫ్ లేక నా ఈగో రియాక్ట్ అవుతుందా? ఈ ప్రశ్న ప్రతిసారి ఇంట్రోస్పెక్షన్ కి దారి తీస్తుంది. ఈగో ఆన్సర్స్ ఇమ్మీడియట్లీ సెల్ఫ్ వేట్స్ సైలెంట్లీ ఈగో ఎప్పుడు పాస్ట్ మరియు ఫ్యూచర్ లో జీవిస్తుంది. నాకు అప్పుడే ఇన్సల్ట్ అయింది. లేదా నాకు ఫ్యూచర్ లో నేమ్ రావాలి. సెల్ఫ్ మాత్రం ప్రెసెంట్ లో ఉంటుంది.
(03:45) అందుకే సెల్ఫ్ పీస్ గా ఉంటుంది ఈగో రెస్ట్లెస్ గా ఉంటుంది. ఈగో అనే పదం లాటిన్ నుంచి వచ్చింది. ఐ అని అర్థం. అంటే మనం మన ఐ ని ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి. అది డిస్ట్రక్షన్ కాదు అవేకనింగ్ సెల్ఫ్ అంటే సైలెన్స్ లో మనలో మిగిలిపోయిన ప్యూర్ అవేర్నెస్ ఈగో అంటే థాట్స్ లో మనం వేసుకున్న షాడో చివరిగా ఒక ట్రూత్ చెబుతాను ఈగోని డిఫేట్ చేయలేం. దాన్ని అబ్సర్వ్ చేయగలం.
(04:16) అబ్సర్వ్ చేసినప్పుడు అది నాచురల్లీ డిజల్వ్ అవుతుంది. ఎందుకంటే ఈగో కి ఎగ్జిస్టెన్స్ మన అటెన్షన్ వల్లే వస్తుంది. నువ్వు చూడడం ఆపేస్తే అది ఆగిపోతుంది. కాబట్టి తర్వాత ఎవరైనా నిన్ను హర్ట్ చేసినప్పుడు నిన్ను ప్రేస్ చేసినప్పుడు ముందుగా నిన్ను నువ్వే అడుగు ఇప్పుడు స్పందిస్తుంది ఎవరు? నా సెల్ఫా లేక నా ఈగోనా అక్కడి నుంచే ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది.
(04:44) ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో మాతో పంచుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ దిస్ ఇస్ నిఖిల్ షైనింగ్ ఆఫ్ జై హింద్.

No comments:

Post a Comment