Overthinking ను ఆపే సీక్రెట్స్ || మన బ్రెయిన్ ఎందుకు మన శత్రువుగా మారుతుంది?|| Telugu Podcast
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=HvSRXzKSgC8
Transcript:
(00:02) హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ మన బ్రెయిన్ ఎందుకు మనకే శత్రువుగా మారుతుంది. మనం ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తాం మనల్ని అది ఎలా ఇబ్బంది పెడుతుంది దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలో ఈ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ జస్ట్ ఇమాజిన్ రాత్రి ఒంటిగంట నిద్రపోవాల్సిన టైం కానీ మీ మైండ్ లో మాత్రం ఫుల్ సినిమా నడుస్తుంది.
(00:28) ఈరోజు ఆఫీస్ లో బాస్ అలా ఎందుకు మాట్లాడాడు దాని అర్థం ఏంటి? నేను ఏదైనా తప్పు చేశానా రేపు ఆఫీస్ లో ఏమవుతుంది? ఇలాంటి ఆలోచనలు లూప్లో తిరుగుతుంటాయి. చివరికి వచ్చిన నిద్ర కూడా పోతుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఫేస్ చేశారా? అయితే ఈ ఎపిసోడ్ మీకోసమే. నా పర్స్పెక్టివ్ లో ఓవర్ థింకింగ్ అనేది మన మైండ్ లోని ఒక ఓవర్ యక్టివ్ సెక్యూరిటీ గార్డ్ లాంటిది.
(00:54) అది మనల్ని ప్రొటెక్ట్ చేయాలని చూస్తుంది కానీ కొన్నిసార్లు చాలా ఓవర్ చేస్తుంది. దీని గురించి కాస్త డీప్ గా మాట్లాడదాం. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా ఓవర్ థింకింగ్ అంటే ఏంటో చూద్దాం. నా పర్స్పెక్టివ్ లో ప్రాబ్లం్ సాల్వ్ చేయడాన్ని థింకింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రిప్రజెంటేషన్ ఉంటే దానికి ఏ స్లైడ్స్ రెడీ చేయాలని ప్లాన్ చేయడం కానీ ఓవర్ థింకింగ్ అంటే అదే ఆలోచనలు రిపీట్ మోడ్ లో మన బ్రెయిన్ లో తిరగడం ఎటో డెసిషన్ లేకుండా స్టక్ అవ్వడం ఇది ఒక బ్రోకెన్ రికార్డ్ లాంటిది.
(01:27) అదే అదే పాట ఎండ్లెస్ గా మన మైండ్ లో ప్లే అవ్వడం. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సైకాలజీ వైపు చూస్తే మన బ్రెయిన్ అనేది సర్వైవల్ మెషీన్. ఓల్డెన్ డేస్ లో మన పూర్వీకులు అడవిలో ఉన్నప్పుడు సౌండ్స్ విని అది టైగరా లేక లాయనా అని ఆలోచించి అలర్ట్ అయ్యేవారు. ఆ హైపర్ అలర్ట్ మెకానిజం ఇంకా మనలో ఉంది కానీ ఈ మోడర్న్ లైఫ్ లో అది కాస్త మారిపోయింది.
(01:56) ఇప్పుడు మనం నిన్న ఆ మీటింగ్ లో నేను సరిగ్గా మాట్లాడానా రేపు ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఎలా అనే థాట్స్ లూప్ లో పడిపోతాం. నా పర్స్పెక్టివ్ లో ఇది మన బ్రెయిన్ మనల్ని సేఫ్ గా ఉంచాలని ట్రై చేస్తుంది కానీ ఓవర్ టైం పని చేస్తుంది. ఇప్పుడు దీని ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డెసిజన్ పారాలసిస్ చిన్న విషయాలు కూడా డిసైడ్ చేయలేకపోతాం.
(02:20) ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈమెయిల్ రాయాలంటే ఇలా రాస్తే ఎలా ఉంటుంది? పోనీ అలా రాస్తే ఎలా ఉంటుందని గంటలు గంటలు వేస్ట్ చేస్తాం. రెండవది సెల్ఫ్ డౌట్ నేను ఇది చేయగలనా లేదా? అని మనల్ని మనమే ప్రశ్నించుకోవడం ఇక మూడవది టైం వేస్ట్ ఆలోచనలతో ఎనర్జీ డ్రైన్ అవుతుంది. ప్రొడక్టివిటీ కూడా డౌన్ అవుతుంది. ఫర్ ఎగజాంపుల్ రిలేషన్షిప్ లో కూడా ఆ మెసేజ్ ఎందుకు అలా పంపాడు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అని ఓవర్ అనలైజ్ చేయడం నా పర్స్పెక్టివ్ లో ఇవన్నీ మన బ్రెయిన్ యొక్క ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్ వల్ల జరుగుతాయి.
(02:57) కానీ ఇది మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఫిలాసఫికల్ గా చెప్పాలంటే ఎకార్డ్ అనే ఫిలాసఫర్ మనసు ఎప్పుడూ పాస్ట్ లేదా ఫ్యూచర్ లో స్టక్ అవుతుంది. కానీ లైఫ్ అంతా ప్రెసెంట్ మూమెంట్ లోనే ఉంటుంది. నా పర్స్పెక్టివ్ లో ఓవర్ థింకింగ్ అనేది మనల్ని ప్రెసెంట్ నుంచి దూరం చేస్తుంది. సరే ఇప్పుడు ఓవర్ థింకింగ్ ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. ఇదొక స్కిల్ కొంచెం ప్రాక్టీస్ తో మనం దీన్ని మేనేజ్ చేయొచ్చు.
(03:23) నాకు వర్క్ అయిన కొన్ని టెక్నిక్స్ మీతో షేర్ చేస్తాం. అందులో మైండ్ డంప్ టెక్నిక్ మీ మనసులోని ఆలోచనల్ని ఒక పేపర్ మీద రాసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి నిద్రపోయే ముందు ఫైవ్ మినిట్స్ ఏదైనా రాయండి. ఈరోజు ఏమేమ ఆలోచనలు వచ్చాయని రాసేస్తే మనసు క్లియర్ అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ లో ఇది ఒక రిలీఫ్ బటన్ లాంటిది. సెకండ్ వన్ సెట్ థింకింగ్ టైం లిమిట్.
(03:49) ఒక ప్రాబ్లం కి ఫిక్స్ టైం ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెసిషన్ గురించి 15 మినిట్స్ మాత్రమే ఆలోచిస్తాను. ఫోన్ లో టైమర్ పెట్టుకోండి ఇది లూప్ ని బ్రేక్ చేస్తుంది. నేను ఒకసారి ఒక చిన్న స్టోరీ రాయడానికి వన్ అవర్ ఆలోచించాను. కానీ టైమర్ పెట్టుకున్నాక 30 మినిట్స్ లో ఫినిష్ చేశాను. ఇక ఫైనల్ గా మైండ్ ఫుల్నెస్ అండ్ బ్రెత్ కంట్రోల్.
(04:12) మీ థాట్స్ ను మధ్యలో స్టాప్ చేసి బ్రెత్ మీద ఫోకస్ చేయండి.ఫోర్ ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ఫోర్ సెకండ్స్ హోల్డ్ఫోర్ సెకండ్స్ ఎక్స్హేల్ ఇది నిన్ను ప్రెసెంట్ మూమెంట్ కి తీసుకొచ్చేస్తుంది. నా పర్స్పెక్టివ్ లో ఇది మనసుని రిసెక్ట్ చేసే స్విచ్ లాంటిది. మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు ఒక సింపుల్ ప్రశ్న అడగండి. ఇది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంతే ఇంపార్టెంట్ గా ఉంటుందా? చాలా సమస్యలు చిన్నవి అని తెలుస్తాయి.
(04:40) నేను ఒకసారి ఒక ఫ్రెండ్ మెసేజ్ గురించి రెండు రోజులు ఆలోచించాను. ఈ ప్రశ్న అడిగాక అరే ఇది సిల్లీ అనిపించాను. స్మాల్ యాక్షన్స్ పర్ఫెక్ట్ ప్లాన్ పర్ఫెక్ట్ ప్లాన్ చేయడం కాదు ఒక చిన్న స్టెప్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అప్లికేషన్ గురించి ఓవర్థింగ్ చేస్తున్నారా ముందు రెస్యూమ్ ఓపెన్ చేయండి అదే మొమెంటం ఇస్తుంది. నా వయసులో ఇలాంటి చిన్న స్టెప్స్ే మనల్ని ముందుకు నడిపిస్తాయి.
(05:06) ఈ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే మీ మెంటల్ క్లారిటీ పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది ప్రొడక్టివిటీ బూస్ట్ అవుతుంది. సో ఫైనల్ గా ఓవర్ థింకింగ్ మన బ్రెయిన్ యొక్క డిఫాల్ట్ సెట్టింగ్ కావచ్చు. కానీ మనం తలుచుకుంటే దాన్ని సింపుల్ గా ఓడించొచ్చు. నా పర్స్పెక్టివ్ లో చిన్న చిన్న స్టెప్స్ తో మనసుని ట్రైన్ చేస్తే మనం మరింత క్లారిటీగా క్లియర్ గా కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతాం.
(05:32) ఈ రోజు నుంచి దీంట్లో ఏదో ఒక టెక్నిక్ అయినా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు హావ్ ఏ గుడ్ టైం.
No comments:
Post a Comment