Sunday, March 15, 2026

దిమ్మదిరిగే ప్రశ్నలు జవాబులు🌹నన్ను చూసి తన జీవితం simplify చేసుకున్న Dr శ్రీకాంత్🌹Kanthrisa

దిమ్మదిరిగే ప్రశ్నలు జవాబులు🌹నన్ను చూసి తన జీవితం simplify చేసుకున్న Dr శ్రీకాంత్🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=CxFlKQEAIz4



Transcript:
(00:03) గురువు అనాలా సార్ అనాలా ఏమనా [నవ్వు] చెప్పండి నీకు ఎట్లా దోస్తే అట్లా వీలు రైట్ ఓకే ఆ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కాంత రిసా గారి కాంతా రిసా గారి దగ్గరికి వచ్చాము సరదాగా జస్ట్ మాట్లాడుకోవడానికి సార్ దగ్గరికి ఎన్నో రోజుని నేను YouTube లో ఫాలో అయ్యాను సార్ యొక్క మాటలు కావచ్చు లేదా తను రాసినటువంటి బుక్స్ ఇవన్నీ అన్నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి చాలా రోజుత ఫాలో అయ్యి నిన్న టూ డేస్ ముందు నేను డేట్ అడిగిన సార్ ఈరోజు మనకు టైం ఇచ్చారు.
(00:41) మనం సరదాగా మాట్లాడుకుందాం. నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు? ఇప్పుడు బాగుంటాను సూపర్ సో అంటే బాగుండకపోవడానికి కారణాలు కనిపిస్తాయి నాకు అచ్చా కారణాలు కనపడతలేవు. అందరూ కూడా కామన్ గా అడుగుతుంటారుగా బాగున్నారా అనేది అందరూ బాగా లేకపోయినా బాగున్నారు అంటుంటారు. అది అబద్ధం కదా అబద్ధం అసలు ప్రకృతిలో బాగుండడమే ఉంది. ఓకే ఏం జరిగినా అంగీకరిస్తే బాగున్నట్టే.
(01:10) ఎక్సలెంట్ అందుకని ఆ విధంగా నేను బాగున్నాను. సో అసలు యాక్చువల్ గా ఏందంటే నేను జనరల్ గా మాట్లాడడానికి వచ్చిన అంటే మీ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత అంటే ఇలా ఎలా మనము ఉండొచ్చు ఇది ఎలా సాధ్యం అనేది నేను తెలుసుకోవాలని అనుకున్నాను. ఇంత సింపుల్ గా ఎలా ఉంటారు మీరు ఆ సింపుల్ గా ఎందుకు ఉండకూడదు మ్ అంటే మనిషికి తానేదో స్పెషల్ ఎందుకు ప్రూవ్ చేసుకోవాలని ఒక పిచ్చి తాపత్రి ఓకే అది నాకు లేదంతే ఓకే సీ
(01:54) ఒక నిమలి ఉంటది అద్భుతంగా ఇట్లా పురి విప్పి డాన్స్ చేస్తది. ఆ తర్వాత పోయి విసిటింగ్ కార్డ్స్ ఇయదు. మ్ కరెక్ట్ [నవ్వు] జస్ట్ డాన్స్ చేస్తది అంతే అంటే ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారా లేకపోతే మనుషులకు దగ్గర ఉంటారా మీరు నేను పూర్తి ప్రకృతి దగ్గర ఉంటా ఓకే మనిషి కూడా ప్రకృతిలో భాగంగానే నేను చూస్తా నేను ఒక మనిషిని చూసినప్పుడు వ్యాపారాత్మకంగా ఏం చూడదు.
(02:18) ఎదుటి వ్యక్తి లాభం నాకు వాళ్ళ వల్ల లాభం రావాలని ఏమ అస్సలు కోరుకోను. నేను ఎప్పుడు నిర్ణయించుకున్న జీవితకాలం ఏకాంతంగా ఉన్నా అలాంటి సిచువేషన్ వచ్చిందా ఐ యమ ఓకే విత్ ఇట్ నా ఫుడ్ నేను వండుకొని తినడానికి నేను ఎప్పుడు అంటే నేను చాలా ఏళ్ల క్రితం ప్రిపరేషన్ అందుకని నాకు సంఘర్షణ ఉండదు. ఎవరన్నా వండి పెట్టలేదంటే ఆ చిన్న అంశంతో రోజంతా డిస్టర్బ్ అయితారు.
(02:39) నేను కిచెన్ లోకి వెళ్లి వండుకుంటాను. నా చుట్టూ ఉన్న వాళ్ళకి వండి పెడతా చిన్న చిన్న విషయాలే మనసుని డిస్టర్బ్ చేసేవి పెద్ద పెద్ద అంశాలు కావు చిన్న థాట్ ఒక చిన్న అగ్గిపుల్ల అడవిని అంటిచేసినట్టు ఒక్క పనికిరాని ఆలోచన జీవితాన్ని నాశనం చేస్తుంది. నేను పూడు తిరకలో ఉంటాను. ఓకే ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేయకూడదు అంటే దాని అర్థం ఏం చేయకూడదు అని కాదు ఓకే కర్తా భావన ఉండకుంటే ప్రశాంతత ఉంటుంది రెండోది నీకు ఎంత సాధ్యమో అంత చేస్తే ప్రశాంతత ఉంటుంది.
(03:13) సాధ్యం కాని విషయాలు ఉదాహరణకి ఇట్లా కూర్చుంటే హాయిగా ఉంది. ఎవరో ఒక గురువు గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళ అంతలే స్ట్రెస్ అనుభవిస్తున్నా ఏం చేయాలి గురువుగారు అదంటే ఒకసారి చెయ్యి ఇట్లా పెట్టవా చెయ్యి ఇట్లా పెట్టిన తర్వాత గురువు ఏం చేస్తాడు వచ్చిన రాయి తీసుకొచ్చి చేయ మీద పెడతా ఆ చెప్పు ఏదో చెప్తున్నాను మెల్లగా చేయ గురువుగారి చెయ్యి బరువైతుంది నువ్వు కూడా ఒక ఆలోచన ఏమనా మోస్తున్నావ ఏమో అట్లా ఓకే అంటే ఇప్పుడు బరువైతే ఏం చేస్తావ్ పడేయాలి ఆలోచన ఎట్లా పడేయాలో తెలుస్తలేదు.
(03:41) అందుకే ధ్యానాలు వచ్చినయి ఇంతమంది గురువులు చెప్తున్నారు. బట్ నోబడీ నోస్ హౌ టు ఆపరేట్ ఏ థాట్ హౌ టు డీల్ విత్ ఏ థాట్ అసలు థాట్ రహస్యం ఏంది అసలు తెలుసుకోవట్లేదు మనిషిని పనికి రాని ప్రతి విషయం తెలుసుకుండి యప్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి రేటింగ్స్ ఎట్లా ఇయాలిఇ ఎవ్రీథింగ్ హి నోస్ ఎక్సెప్ట్ హిస్ థాట్స్ మిగతావి తెలిసినా తెలియకపోయినా ఏమి కాదు ఏదో రోజు నువ్వు మరణించబోతున్నావ్.
(04:06) ఆ రోజు నువ్వు నీ మనసులో వచ్చే చిట్ట చివరి ఆలోచన నువ్వు బాధిస్తే నీ మొత్తం జీవితం వేస్టింగ్ దట్ ఈస్ ఎనఫ్ ఉదాహరణకి ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు 20 ఏళ్ళు ఆనందం ఉంటే ఏమి ఏడుస్తున్నాడు కదా అసలు బాధ వచ్చిందంటే గతంతో సంబంధం లేదు అది వర్తమానపు అనుభూతి అది సో అందుకని సంపూర్ణ ఎరుకలో ఉండాలి నీకు ఎంత సాధ్యం అంత చేస్తూ క్రమక్రమంగా నీ వర్క్ ని పెంచుకోవాలి.
(04:33) ఈ థాట్ ప్రాసెస్ ని క్రమక్రమణగా ఒక క్రమానుక్రమణిక అంటారు క్రోనోలాజికల్ గా వెళ్ళాలి స్లోగా ఒక మర్రి చెట్టు పెరిగినట్టు పెరగాలి తప్ప పుట్టకొడవ పెట్టినట్టు కాదు దానికి ఎక్కువ లైఫ్ ఏమ ఉండదు అందుకని ప్రశాంతత అనేది జీవన విధానంలో నుంచి వస్తది. నువ్వు కోరుకున్నంత మాత్రం రాదు కోరుకున్నంత మాత్రం నాకు కలిగదు కోరుకున్నంత మాత్రాన ఒక స్నేహం కాదు కోరుకున్నంత మాత్రం ఏది రాదు నువ్వు కోరుకుంటే దానిి గ్రౌండ్ ప్రిపేర్ చెయ్ ఫస్ట్ రోజంతా చక్కగా పని చేస్తూండు నిద్ర నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాను.
(05:05) అంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉండకపోవడానికి రీజన్ అంటే నాకు తెలిసిన దానిి ప్రకారం చాలామంది ఈ రిలేషన్స్ లోనే ప్రాబ్లమ్స్ వచ్చి ఈ ప్రశాంతతను కోల్పోతున్నారుని ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం దరిద్రం. ఎంత చెప్పినా మనిషికి పోదు అది. ఓకే ఇది అర్థమైనవాడు నిజంగా ధన్యుడు. అర్థం కాకపోతే ఏముంది అన్ని ఉంటాయి బాధ కూడా ఉంటది బాధపడు కేకరి నిమిషంలో వేరేవాళ్ళతో ఏ సంబంధించిన ఏ విషయాన్నైనా తక్కువ సమయంలో ముగించేసేయాలి.
(05:41) నీ పక్కన ఒక మనిషి సంవత్సరం ఉన్నా అతని గురించి ఏమి ఆలోచించని స్థితిలోకి రావాలి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కానీ ఎవ్వరికీ ఇష్టం లేదు ఆసక్తి లేదు ఎప్పుడు అదే ప్రాబ్లం ఇప్పుడు ఉన్నది ఒక్కరో ఇద్దరో చుట్టుపక్కల వాళ్ళతోనే కాన్ఫ్లిక్ట్ ఉంది నీ బొంద నువ్వు బయట ఏం చేస్తావ్ ఒకవేళ బయట నీకు మంచి సంబంధాలు ఉన్నాయి అందుకని నువ్వు నటిస్తున్నట్టే ఇద ఎక్కడనా నటిస్తుండాలి లేదా అక్కడ నటిస్తుండాలి ఎక్కడో చోట యు ఆర్ బికమ్ యు ఆర్ ఆన్ ఆక్టర్ అట్ కాకుండా జస్ట్ నీ వర్క్ ఏంటో నువ్వు రియలైజ్ అయి నువ్వు దాంట్లో సమలీనం అయితే చాలు అవసరమైతే ఒక్క
(06:14) మాట మాట్లాడు అంటాడు నేను ఎప్పుడో ఒక మాట చెప్తా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్లెజెంట్ గా ఉండని అవసరమైనప్పుడు అరిచినప్పుడు వేరు బట్ మోస్ట్ ఆఫ్ ద టైం న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉండు అలాగే రోబోటిక్ గా కాదు ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉండు తక్కువ మాటల్లో విషయాన్ని కన్విజి ఏదో వాడు ఇట్లా అని అట్లా అని చెడగొట్టుకుంటాడు మనిషి మనిషి అంత పిచ్చివాడు ఇంకోడు లేడు అంటే మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టుకోవడంలో మనిషి సిద్ధాస్తుడు మంచిగా ఉంది ఈరోజు మ్ ఒక మాటని చెడగొట్టుకుంటాడు ఆ రోజుంత ఆ ఒక్క మాట అనకపోతే ఏమి కాదు అనేస్తాడు ఒకని చెట్ల సృట్లు చెడిపోతుంది
(06:53) దరిద్రం అంటే అదే అంటే ఇప్పుడు సమస్య ఇంట్లో నుంచి కూడా వస్తది కదా అంటే బయట వాళ్ళని మనం సమస్య బయట లేనే లేదు సమస్య నీ మైండ్ లో మైండ్ లో ఉంది నీకు సగం సగం అర్థమైంది అంతే ఇప్పుడు నువ్వు సైకిల్ ఎక్కుతున్నావ్ పడుతున్నావ్ సైకిల్ ఎక్కుతున్నావ్ సైకిల్ దేని తప్పు నీదే తప్పు అట్లనే ఒక మనిషితో గొడవ అయితుంది అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏదో ఉంది గొడవ కాకుండా ఎలా ఆపరేట్ చేయొచ్చు ఆహా యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ నువ్వు ఇంకా గొడవ పడడానికి ముందుకు వెళ్తున్నావ్ మళ్ళీ ఆర్గ్యుమెంట్ లో పడుతున్నావ్ మళ్ళ మొహం చెట్లు ఇస్తున్నావ్ మొహం చిరాకు మళ్ళ చిరాగు పడుతున్నావ్
(07:26) తలుపేసుకు ఏం చేస్తున్నావ్ బాబు నువ్వు అసలు ఆ ప్రశ్న రాదు ఒక చీర సెలెక్ట్ చేస్తున్నప్పుడు మస్త అవేర్ గా ఉంటుంది నాకు ఈ కలర్ నచ్చుతది ఆ కలర్ నచ్చుతది ఈ ఇంత ముఖ్యమైన విషయంలో నో అవేర్నెస్ అందుకని నాకు ఓవరాల్ గా ఏమ అర్థమయిందంటే మనిషికి తను అనుభవించే అన్ని బాధలు స్వయం స్వయంకృత అపరాధమే 99 శాత కొన్నిసార్లు నిజంగానే బయట ఎవడో మూర్ఖుడు ఉంటాడు వాడు మనల్ని గెలుపుకుంటాడు వద్దన్న ఇబ్బంది పెడతారు అట్లాంటి వాళ్ళతో కొంచెం ప్రాబ్లమే కొన్నిసార్లు అట్లాంటి వదిలేసి వెళ్ళిపోవాలి అక్కడ ఉండకూడదు అంటే తెలిసి తెలియక కూడా మనం మోసపోతుంటాం.
(08:04) మోసం వేరు ఇప్పుడు మాటలతో మోసం ఇక్కడ ఉంది. సో ప్రామిస్ లో మోసం ఉంది కదా అంటే మనం వెంట ఉండే మనం నమ్మించి మోసం అదే ప్రామిస్ అచ ప్రామిస్ ప్రామిస్ లోనే మోసం ఉంది ఉత్తమ మోసం ఏమలేదు సో అందుకని ఎవ్వరి ప్రామిస్ లు నువ్వు నమ్మకు నువ్వు ఎవ్వరికీ ప్రామిస్ లు ఇయ్యకు నా జీవితంలో నేను ఒక్కరికి కూడా ఏ ప్రామిస్ చేయను. ప్రామిస్ అంటే చేయను ఏ రోజు దహార చెప్పాడు అప్పుడే నువ్వు నన్ను జీవితకాలం బాగా చూసుకుంటావో నాకు తెలవదు.
(08:34) అంటే సమస్యలు కూడా మన మనకు ఉన్న కోరికలతో కూడా సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. ఆ కోరికలు ఇప్పుడు మనం ఎందలే ఒకటే లైన్ ఏందంటే అండర్స్టాండ్ యువర్ మైండ్ అండర్స్టాండ్ యువర్ నీడ్స్ అది తెలియకుండా నీ జీవితంలో నువ్వు సరే యవ్వనంలో ఉన్నావ్ మీది మీదకి పోయి కొట్లాడతావ్ ఒకరోజు కాళ్ళు బీరింగ్లు అరుగుతాయి.
(09:00) అప్పుడు ఎవరో దాడి చేయడం కాదు నీ మనసు నీ మీద దాడి చేస్తుంది. నేను చాలా మందిని చూశాను ఒక దేవాలయంలో ఉండేవాడిని అక్కడ ఒక పెద్దావిడ 82 83 ఇయర్స్ ఉండేది ఆమె స్నానం చేసి బట్టలు ఉతుక్కుంటూ బట్టలు ఆరేసుకుంటూ ఆ బట్టలు ఇట్లా పిండుతూ తిట్టేది అన్నమాట రకరకాల బూతులు తిట్టేది. ఓకే నేను ఆశ్చర్యపోయేవాడిని ఒకసారి కిటికిరికి వెళ్లి చూశను.
(09:23) అంటే ఆమె నిజంగా మాట్లాడుతుందా చాలా డేంజరస్ గా అంటే నిన్ను చంపేస్తా నువ్వు నరికేస్తా నువ్వు ఆరోజు అట్లా అంటావారా దొంగ కొడకా అది ఆ తర్వాత దులిపితే వాడు అయిపోయాడు నెక్స్ట్ ఇంకొక బట్ట తీసుకుంటే ఇంకొకడు పేరు ఒకసారి నేను ఏం చేశనంటే హటాత్తుగా డోర్ తీసుకొని పోతే తిట్టడం ఆపేసి అప్పుడు నేను ఏం చెప్పానంటే సీ నా పని నాది నేను బాత్్రూమ్ కి వెళ్తున్నా నీ పని నీది నేను వచ్చాను నన్ను తిట్టడం ఆపకు ఎందుకంటే నువ్వు ఆపినంత మాత్రం తిట్టలేమ ఆగవు నాకు అర్థం ఏందంటే ఇప్పుడు నువ్వు మార్చుకోలేని స్థితికి వచ్చేసినావ్ అంటే నువ్వు ఒక వ్యక్తిని ఏమనాలో అవన్నీ
(10:01) అన్నా ఆ వ్యక్తి డామినేషన్ నీ మీద నడిచింది యవ్వనంలో ఇప్పుడు ఆ వ్యక్తులు ఎక్కడో ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోలేవు నువ్వు కొట్లాడలేవు నువ్వు ఆటో ఎక్కిపోలేవు నడిచిపోలేవు నీ పండ్లు వచ్చి పోయినాయి నీ మోకాళ్ళు కానీ మైండ్ చాలా స్ట్రాంగ్ ఉంది బాహుబలి అది అది అది దాడి చేస్తది అందుకని ఇప్పుడే నీకు మాక్సిమం 40 వచ్చేలోపు అండర్స్టాండ్ ద మైండ్ లేదా సస్తి విను నేను శాపం పెట్టట్లే నిజంగా నిన్న మైండ్ నీ మీద దాడి చేస్తది నీ ప్రత నీ ప్రథమ శత్రువు నీ అంతిమ శత్రువు నీ మనసే ఇందులో ఏ సందేహం లేదు ఈ ప్రపంచంలో యుద్ధం జరగడానికి కారణం మనసు ప్రేమించడానికి
(10:36) కారణం మనసు ఇంత గొప్ప డిజైన్స్ బయటికి రావడానికి కారణం మనసు ఆటంబా సృష్టించడానికి మనసే కారణం యోగివేమన సినిమాలో ఉంటది మనసే బంధానికి మోక్షానికి మార్గం ఎట్లా చూస్తే అట్లా అందుకని ఎవరైతే మనసు యొక్క స్వరూప స్వభావాలు అర్థం చేసుకుంటారో తన పనిలో తాను ఆకా ఆకాశం అంత ఎత్తి ఎదుగని కానీ వేరే వాళ్ళతో సంబంధం ఆవగించే పెట్టుకోవాలి.
(11:02) ఎక్కువ పెట్టుకున్నావా యు ఆర్ యు యు బౌన్ టు సఫర్ నాకు లేదు ఎవరు బాధపడాల అది కానీ ఏం చేస్తావ్ వినరు నువ్వు ఎంత చెప్పినా డెమన్స్ట్రేట్ చేసినా విననే వినరు అపూర్వ ప్రవృత్తి ఎంత బాగుంటది అంటే కొట్లాడుతున్నప్పుడు అరుచుకుంటున్నప్పుడు దే ఎంజాయ్ సో మచ్ ఐ థింక్ అంటే మీరు అన్న రావగింజంత అని అంటే ఫ్యామిలీ అంటే వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళతో అలాగే ఉండాలి ఇంకా అంతకంటే తక్కువ ఉంటే బెటర్ వ్యక్తిగా నువ్వు ఏం చేయాలో అది చెయ్ ఉదాహరణకి వాళ్ళ కొంత డబ్బు సంపాదించి పెట్టు ఫస్ట్ నుంచి స్పష్టంగా చెప్పు ఆఫ్టర్ 18 ఇయర్స్ నేను మీ సపరేట్ అయిపోతాను ఎట్లైతే
(11:43) ఒక పక్షి ఏం చేస్తదో ఆ పని నేను కూడా చేస్తాను. రెండోది ఎవడు 24 అవర్స్ భార్యగాను ఉండరు భర్తగాను ఉండరు తండ్రిగాను ఉండరు వాళ్ళ సమక్షంలో ఉంటావు ఇప్పుడు నువ్వు భర్తవా భార్యవా ఎవరు నువ్వు మామూలు మనిషిగానే ఉన్నావు అందుకని ఎవరు పొద్దస్తమానం భార్య వాళ్ళు వెళ్లి కూర్చోరు పెళ్లియన సంవత్సరం వరకు ఓకే ఒకసారి ఆ శృంగార వాంచి తీరిపోయిన తర్వాత మామూలు మనిషి కంటే ఆర్డినరీగా ఉంటది వ్యవహారం ఏమ ఉండదు అసలు ఇంకా నువ్వు బయటోళ్ళు వస్తే అట్లీస్ట్ అంగనా సర్దుకుంటావు భార్య వస్తది అంక లుంగి పక్క పోయిన వాడు కేర్ కూడా చేయడు.
(12:20) సో భార్య భర్త అన్నది భావనే అల్టిమేట్లీ యు ఆర్ ద ఇండివిడ్ువల్ అది మర్చిపోవద్దు. ఇద్దరు ఉన్నప్పుడు భార్యా భర్తలు పక్కక జరిగితే మూడు ఫీట్లు అవతల వాళ్ళఎవరో వీళ్ళఎవరో వీళ్ళ ఈమెకో హెడ్ ఉంది ఆమెకో హెడ్ ఉంది ఆయనకో హెడ్ ఉంది ఆయనకో థర్డ్ ప్లస్ ఉంది ఈమెకో థర్డ్ ప్లస్ ఈమెకో అభిరుచులు ఉంది వీళ్ళద్దరు ఎక్కడున్నారు కలిసి అసలు గొడవ ఎందుకు అవుతుంది అభిప్రాయ వేదాల వల్ల అసలు మాట్లాడుకోకండి నేను ఇంకా చెప్తే ఎవరు ఉంటే వాళ్ళు ఉండుకొని దరిద్రం పోతది ఈ కలిసి ఉండడాలు ఏంది పీకులాడడాలు ఏంది నాన్సెన్స్ నేనైతే 2009లో ఐ డిసైడెడ్ మ్ నాకు నిజంగా డబ్బు అంటూ వస్తే అందరికీ
(12:56) అన్నీ సమకూర్చ నేను మాత్రం చిన్న ఇంట్లో ఉంటాను. ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ పీపుల్ నో టైం వేస్ట్ అబ్సల్యూట్ టైం వేస్ట్ అసలు ఉంటే నేను మాట్లాడకుండా ఉంటే చిన్న ఏదో వర్క్ కనెక్షన్ పెట్టుకొని ఉంటాను నాకు ఈ బంధాలు బంధుత్వాలు వద్దు నాకు ఆల్రెడీ ఆచరిస్తున్నాడు రియల్ గా అంటే నాకు కూడా చాలా ఆ థాట్ వస్తుంటది.
(13:22) మనం సపరేట్ ఉండాలి లేకపోతే అంటే కలిసి ఉండాలి మాట్లాడుకోకుండా కలిసి ఉండాలి. అచ్చా నేను చాలా ఇష్టపడతాను నేను నాకు ఇప్పుడు ఒక 20 మంది ఉన్నారు అనుకో నాకు చాలా హ్యాపీగా ఉంటది అందరూ కలిసి ఉంటే చేసుకోవచ్చు ఈగో వచ్చింది అనుకో ప్రాబ్లం అవుతది మాట తోలితే ప్రాబ్లం అవుతది. ఎవరో ఒకరు ఒక చెడు మాట అంటారు ఎవరో ఒకరు వేరే వాళ్ళ గురించి ఇంకొకరితో చెప్తారు.
(13:39) అవును దీంతో మెల్లగా చెడిపోతుంది. మనిషి నిలువెల్ల విషయమే ఎవ్వడ నమ్మ మనిషిని నమ్మకు కరెక్ట్ అంటే బి అలర్ట్ అండ్ అవేర్ పాములో అంటే తలలో విషం ఉంటది నాలుకలో విషం ఉంటది మనిషి ఏందంటే మనిషి విషం తోకలో మాట ద్వారా కక్కుతాడు మనిషికి మీరు అన్నట్టు ఒక రకమైనటు మనిషి పట్ల ఇంకో భావన ఉంటది ఏదో అది అది ఎట్లా చెప్తావ్ నీకు ఓన్లీ మాధ్యమం మాటనే ఆ మాటలో విషం పూసి చూసి కక్కుతావన్నమాట అట్లా చెడిపోతది కుటుంబాలు చెడిపోవడానికి ప్రధాన కారణం డబ్బు కాదు లేకపోతే ఏమి కాదు మాట నేను ఏమన్నా కానీ అనే విధానం ఎట్లుంది ఒక్కసారనా దృష్టి పెట్టినవా
(14:26) మనిషి దొంగనాకూడదు పెట్టడు వాడు దృష్టి నేను చూశను సార్ అవును నేను చాలా సూక్ష్మంగా గమనిస్తే ఒక నిష్కర్షకు వచ్చాను అందరూ నోళ్ళు పడిపోవాలి దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ అట పడిపోదు అంటుంది నేను శాపం పెడతలేను [నవ్వు] 90% నేను గమనించింది ఎక్కువ మాట్లాడుకుంటారు ఒక ఒక దాన్ని ఎండ్ చేయరు ఆ తర్వాత ఫేసియల్ ఎక్స్ప్రెషన్స్ న్యూట్రల్ రమణ మహర్షి న్యూట్రల్ గా ఉంటాడు న్యూట్రల్ గా ఉండాలి సరే జీవితం సగం వరకు అనుభవించుపో ఈ ప్రపంచంలో పడి నీ యవ్వనం దాటే వరకు కొట్లాడు పీక్లాడు బట్ ఇట్ ఇస్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ బి ఎక్స్ప్రెషన్లెస్ న్యూట్రల్ గా ఉండు
(15:11) భోజనం బాగుందంటే బాగుంది అని చెప్పు వావ్ వెరీ నైస్ [నవ్వు] అంటే అది అంతా చిన్నప్పటి నుంచి అలవాట అయితది. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఒక ట్రాక్ లోకి తీసుకురావా మీరు చెప్పిన దాంట్లోనే జవాబు ఉంది. ఓకే చిన్నప్పటి నుంచి ఎన్నో అలవాటుయింది ఇది కూడా అలవాటు చేసుకో ఓకే చిన్నప్పటి నుంచి ఏమనా బ్రాండ్ బిస్క అలవాటు ఉందా చేసుకోండి ఎంత అసలు టేస్ట్ లేకపోయినా ఎంత జనాభా తాగుతున్నారు మింగుతున్నారు.
(15:37) అట్లా ఓకే అవును నాకు డౌట్ అసలు బ్రాండీ విస్క ఎందుకు తీయగ చేయరు మంచి నైస్ గా అది ఎందుకు చేతి చేస్తారో నాకు అర్థం కాదు తీయస్తే మంచి లేడీస్ కూడా తాగి పండుకుంటూ రాయగల [నవ్వు] ఎందుకంటే పంజాబ్ లూతియానాలో నాకు ఒక ఫ్రెండ్ ఉండే హి లివ్స్ ఇన్ యుఎస్ హిస్ నేమ్ ఇస్ జెన్నీ జిమ్మీ సో నేను ఒకసారి ఆశ్చర్యపోయినా వాళ్ళు నన్ను కలిసినప్పుడు ఢిల్లీలో ఆడి కార్ ఉంటది బేట ఆడి కార్ అంటే ఇట్లా రాయల్ కార్ కాస్ట్లీ ఆ కాదు మంచి కార్ రింగ్స్ ఉంటాయి అంటే రోల్స్ రాయస్ ఆడి అంటే ద బెస్ట్ కార్ అన్నమాట ఈరోజు ఆడిలో నేను ఏం చేశను అక్కడ నిలబడి ఎవరిదో నేను చెప్తున్నా అన్నమాట నాకు టీ
(16:21) తాగలని ఉంది నా దగ్గర డబ్బులు లేవు అంటే నాలోన అన్ని వదిలించుకుంటుంది పీరియడ్ అది చాలా భయం తెలుస్తుంది నాకు ఇందులో లేదనుకున్నా ఇప్పుడు సందర్భం వస్తే బయట పడుతుంది అది సో నాకు కాఫీ తాపిస్తారా నేను బొమ్మ వేస్తా నేను బిగ్గర్ని కాదు నాకు నచ్చింది అని అడుగుతున్నా అప్పుడు ఎవరో నాకు ఓకే షూర్ కాఫీ చెప్పడంటే లేదు నాకు నచ్చింది కాఫీ సో నేను నీ బొమ్మ వేసి ఇస్తాను నాకు డబ్బులు ఏం తీసుకోను బట్ నాకు కాఫీ కావాలి జస్ట్ నా మీకు నాకు నతే డబ్బు లేవు అంతే అని ఇట్లా చెప్తుంటే ఈ ప్రయోగం నేను ఒక 10 15 రోజుల్లో సక్సెస్ ఫుల్ గా చెప్పగలిగిన అంటే నోరు పెగిలింది.
(16:56) లేకపోతే ఇట్లా భయమయ్యేది ఇలా చెప్తుంటే ఏదో నేను తప్పు చేసినట్టు వాళ్ళఏదనా తిడతారు అన్నట్టు ఇది ఇలా ఉండగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు హర్మన్ అండ్ జిమ్మీ ఇదే అంటే వాళ్ళు ఏమన్నారంటే ఐ హవ్ సీన్ మన్ ఫ్రమ టు డేస్ యు హవ డూయింగ్ దిస్ ఐ లైక్ ఇట్ మన్ అంటే నేను చూస్తున్నా రెండు రోజుల నుంచి డోంట్ వరీ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎక్కడ ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చిన నువ్వు కాఫీ మేము తాపిస్తాం. భోజనం మేము పెడతాం.
(17:24) కమ లెట్ అస్ వర్క్ టుగెదర్ వాళ్ళు ఒక ఇంగ్లీష్ సినిమా తీస్తున్నారు హాలీవుడ్ దాని పేరు కూడా చెప్తా వైల్డ్ వైల్డ్ ఈస్ట్ లాగా వైల్డ్ వైల్డ్ వెస్ట్ లాగా వైల్డ్ వైల్డ్ అని పెట్టి ఏదో చేస్తున్నారు. దాన్ని రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాలో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. దాని స్క్రిప్ట్ నా చేతికి ఇచ్చారు. యు కేమ నువ్వు ఆర్టిస్ట్ కదా దానికి అంటే మన సబ్జెక్ట్ కాదు వేరేది ఇది మళ్ళీ అక్కడికి వస్తా నేను దానికి స్టోరీ బోర్డ్ వేస్తావ అంటే ఓకే హౌ మచ్ డు యు చార్జ్ అంటే మీరు నాకు కాఫీ తాపించారు కదా నేను దాని ప్రతిఫలంగా వేస్తాను అని చెప్పి ఒక వారం రోజులు వెల్
(17:54) స్విచ్ ఆఫ్ పెట్టేసి వాళ్ళు నాకు చాలా ట్రై చేసినట్టు ఉన్నారు. నేను ఒక్కటే నిర్ణయించుకున్నా ఈ ఢిల్లీలో నాకు గొప్ప ఫ్రెండ్స్ దొరికారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ నాకు తెలియదు వాళ్ళ ప్రవర్తన మాత్రమే ఆధారం నాకు వాళ్ళ అసలు కారక్కి పోతే వాళ్ళు టెర్రరిస్టులో మంచోళ్లో దుర్మార్గులో రోగ్స్ో నాకు తెలియదు.
(18:12) ఎందుకంటే అందరి ఫ్రెండ్స్ అట్లే కలుస్తారు మనకు మనకు తెలియదు ఎవరో ఆ తర్వాత ఒక వారం తర్వాత నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు వచ్చారు ఎక్కడ ఏమైపోయినావ్ నువ్వు చ్చిపోయినావ అనుకున్నావ్ యాక్సిడెంట్ అయింది అనుకున్నావ్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినావ్ అంటే వాళ్ళ దగ్గర స్క్రిప్ట్ ప్రెసెంట్ చేసినా. సో వాళ్ళు చాలా త్రిల్ అయిపోయారు.
(18:29) త్రిల్ అయిపోయి ఎంతో అంత డబ్బు ఇయ్యాలి నీకు నేను డబ్బు తిరస్కరించిన ఆ తర్వాత నాకుఒక వద్దు వద్దని 50,000 ఇచ్చారు. సో అట ఢిల్లీలో నేను అనుకోకుండా నా లైఫ్ లో నా జీవితంలో మొట్టమొదటిసారి 50,000 రూపాయలు నా అకౌంట్ లోకి వచ్చి పడ్డాయి. నా అకౌంట్ తీయించి మరి ఇచ్చారు. అది అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత ఒక టూ త్రీ మంత్స్ గడిచింది. గడిస్తే వాళ్ళ ఫాదర్ తో అతను మాట్లాడుతున్నాడు.
(18:51) ఈ జిమ్మీ అనే పర్సన్ దాని తారాంశం ఏంది నా దగ్గర డబ్బులు లేవు ఎట్లా బతకాలి అనుకుంటున్నావ్ నాకు త్వరగా డబ్బులు పంపియ అంటే వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు ఇప్పుడే నేను వేస్తా బేట బ్యాంక్ కి వెళ్తాను వాళ్ళు పంజాబ్ అతను కత్తే గిత్తే అని పంజాబీ ఆశ్రమం మాడుతున్నాను నేను నీకు డబ్బులు పంపిస్తాను రెండు రోజులు పడతది అంటే రెండు రోజులు ఎట్లా సర్వే కావాలి అప్పుడు నా దగ్గర 3000 ఉంది.
(19:12) నాలోపడ ఉదాత్త హృదయం బయటికి వచ్చింది ఇట్లా అరే నాకు ఎప్పుడో సహాయం చేశను నేను వర్క్ చేసినందుకు అతని దగ్గర డబ్బులు లేవంటే 3000 ఇద్దాం అని ఆ 3000 అనుకొని ఇప్పుడు నేను హటాతే అడిగాను ఇట్లా నీ దగ్గర డబ్బులు లేవు అన్నారు కదా ఎంతుంది నీ దగ్గర డబ్బు అంటే ఐ హావ్ ఓన్లీ 20 లాక్స్ మన్ [నవ్వు] జస్ట్ 20 లాక్స్ఏ ఉన్నాయి హౌ కెన్ ఐ సర్వైవ్ నాకు ఎట్లా సరిపోద్ది ఈ త్రీ ఫోర్ డేస్ కి అంటే ఇట్లాంటి సమాజం కూడా అతని ఈ మూడు మడిచి ఎక్కడ పెట్టుకున్నా నేను [నవ్వు] అంటే సముద్రంలో కాకినట్ట టేస్ట్ అంటే ఆడు ఏం చెప్పాడంటే మీ మమ్మీ పప్ప హాయిగా ఉంటారు అని అడిగితే చాలా ద మోస్ట్ బెస్ట్
(19:51) కపుల్ ఇన్ ద వాడు ఎందుకంటే సాయంత్రం ఆరవగానే ఇద్దరు కలిసి పెగ్గేస్తారు. నో డిస్కషన్ ఏమో పాట పాడతది ఆడో పాట పాడతాడు. ఇతను ఏం చెప్పాడంటే తాగడం తప్పే కానీ వాగడం కూడా తప్పే [నవ్వు] సో నేనుఏం చేస్త నాకు ఏమనిపిస్తది ఈ మనిషి తన ఎనర్జీనఅంతా ఆర్గ్యుమెంట్స్ లో మొహాలు మార్చడంలో పక్కవాళ్ళని బ్లేమ్ చేయడంలో పరిచింద్ర చేయడంలో పెట్టకుండా క్రియేటివిటీలో పెట్టాలి సృజనలో పెట్టాలి.
(20:21) సో నేను కొంతవరకు నా టాక్స్ ద్వారా నేను ఇస్తున్న సందేశాల్లో అదిఒకటి నేను ఊరికే కూర్చొని మాట్లాడకుండా నేను వెళ్లి వంట చేసుకుంటాను గిన్నెలు అడుగుతాను ఎందుకు చెప్తాను అట్లా ప్రచారం కోసం కాదు అరే అన్ని పనులు పరమోత్కృష్టమైనవి గొప్ప పని మామూలు పని అన్న విభజన తీసేసి ఇది చెప్తే అర్థమయ్యేది కాదు చేసి చూపించిన అర్థం కాదని నాకు తెలుసు అయినా ఏదో అవుట్ ఆఫ్ కంపాషన్ ఐ డూయింగ్ దట్ అట్లా అందుకని మాట సంస్కరణ జరిగితే జీవితంలో సంస్కరణ స్టార్ట్ అయింది.
(20:56) దృష్టి పెట్టాలి అంటే ఓకే ఇప్పుడు మనకు మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు గ్రాటిట్యూడ్ కూడా చూపించారు అంటే వీళ్ళు ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ సహాయం చేయడానికి కండిషన్ ఏంటంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్స్పెక్ట్ చేయకున్నా కూడా ఎందుకు చూపియాలి మరి ఇప్పుడు గ్రాటిట్యూడ్ చూపియాలనేది ఎక్స్పెక్ట్ గ్రాటిట్యూడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు దానికే సహాయం అని పేరు ఓకే నువ్వు సహాయం చేసినవ అంటే గ్రాటిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేసివ అనుకో నువ్వు బిజినెస్ చేస్తున్నావ్ ఇప్పుడు దీన్ని క్విడ్ ప్రోకో అంటారు నేను నీకు
(21:26) ఇది ఇస్తున్నాను నువ్వు నాకు అది నేను నీకు గ్లాస్ చెక్కర ఇస్తాను నువ్వు గ్లాసెడ్ కిస్యలి అంటే నేను నీకు సహాయం చేస్తాను నేను నీకు సహాయం చేసినప్పుడు నువ్వు నాకు నమస్కారం పెట్టావు అయిపోయింది. సహాయం గంగలు కలిసిపోయింది అందుకే ఎలా ఇవ్వాలి అంటే మా బుచ్చ రెడ్డి గారు చెప్పినట్టు మనం నీళ్ళ ఇచ్చినట్టు ఇవ్వాలి. అంటే మొత్తానికి ఎలా అంటే అంటే మనిషి నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అసలు ఫుల్లెస్ట్ గా నీ పని నువ్వు చేసుకోవడానికి ప్రిపేర్ గా అసలు నీకు ఎవ్వరు లేరు అడవిలో ఉన్నావ్ చచ్చినట్టు నువ్వు నిన్నఏమి కొండలు కుట్టలేము తోతలేవు
(22:02) నువ్వు ఏం చేస్తావ్ అబ్బా నువ్వు నిజంగా ఒక్కదానివే ఉన్నావ అనుకో ఒక్కడివే ఉన్నావ అనుకో నీ లైఫ్ మినిమలిస్టిక్ అయితది. నేను కొన్ని సంవత్సరాలు వంట చేసుకొని తిన్నా నాలుగే పాత్రలు ఎప్పటిదప్పుడు కడిగేసేవాడు ఇప్పుడు మనిషి ఏం చేస్తాడు చాలా పాత్రలు ఈ గిన్న అయిపోయిందా అది కడగడు ఇంకోటి లాగుతాడు అది కడగడు తప్పు ఇది సంస్కరణ రావాలి ఎవడనా సంస్కరిద్దాం అంటే చేయనియరు ఇదొకటి ఉంటది.
(22:31) అందుకే ఎవరి కిచెన్ వాళ్ళకి ఉండాలి. నా నా కిచెన్ ఉంటే ఓన్లీ నాలుగు పాత్రలే అయిపోయింది ఏముందబ్బా బోడి ఈరోజు పొద్దు వండావు కడిగేసుకో వెళ్లి మళ్ళ మళ్ళ ఎంబడి తీసి వండుకో ఈ గిన్న అయిపోయింది ఆడ నొక్కుతివి మళ్ళ దీంట్లోకి వెళ్లి తీసి మళ్ళ దాంట్లో నొక్కుతివి మళ్ళ పైకి వెళ్లి తీసి దాంట్లో నొక్కుతివి ఇవన్నీ ఎవడు కలగాలి నువ్వే కడగాలి అప్పుడు అనిపిస్తుంది తూ నీ అమ్మ అనిపిస్తుంది సింప్లిఫై తర్వాత బట్టలు సింప్లిఫై ఏం వేసుకోవాలి ఆలోచించకూడదు లైఫ్ లో ఏదో ఒకటి వేసుకో కోయి బాత్ న అంటే అంటే ఇప్పుడు బిగ్గెస్ట్ అంటే గట్టము ఒక ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ వస్తది. చాలా మంది అంటారు పెళ్లి
(23:10) చేసుకుంటే వీడు సెట్ అయితాడు లేకపోతే చాలా పెద్ద మనుషులు అంటుంటారు కదా కానీ ఇప్పుడు పెళ్లే సమస్యగా మారింది చాలా ఆ దీనికి మీరు నేను మొన్న నేను నా బిడ్డ ఒక టాక్ చేసిన ఏంది కంపల్సరీగా రెండు చేయమని చెప్తా సమాజం. అవును అదిఒకటి డబ్బు సంపాదించడం రెండోది పెళ్లి చేసుకో దే ఆర్ కంపల్సరీస్ ఎందుకు దానికి ఏకే కారణం ఉంది ఎవ్వరికీ నిన్ను చూసుకోవడం ఇష్టం లేదు.
(23:38) అదే ఒకడు నోబడీ హావ్ ఇంట్రెస్ట్ ఇన్ యు 33 ఇయర్స్ ఓల్డ్ బాయ్ నా దగ్గరికి వచ్చిండు అదే టెన్షన్ తోని 33 ఇయర్స్ అయింది ఇంకా పెళ్లి చేసుకోలేని ఇంట్లో నుంచి ఒత్తిడి తర్వాత జాబ్ లో ప్రమోషన్ రాలేదని వాడు డిప్రెషన్ లో పోతున్నాడు. నిన్న పోతే పోను విషయం అది కాదు అసలు వీటికి డిప్రెషన్ కి ఏ సంబంధం అట్లీస్ట్ ఒకరిని పెళ్లి చేసుకొని సావగొట్టే అవకాశం వస్తే చేసుకోవాలి.
(24:06) ఇగో కార్ నడపడం రాకుండా నడిపితే ఎట్లైతే యాక్సిడెంట్ అయితదో పెళ్లి చేస్తున్న ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అయితది. ఎందుకంటే ఎవ్వడికీ తెలియదు ఒక ఆడదాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎట్లా సంసారం చేయాలి అది ఎవరు చెప్పారు అంత ఫస్ట్ హ్యాండ్ అది నువ్వు ఇప్పుడే కార్లో కూసోపెట్టి పో అన్నట్టు ఉంటది ఎవరికి తెలవదు అది ఎవరు చెప్పడం లేదు దీన్ని ఏమంటంటే చేస్తుంటే చేస్తుంటే తెలుస్తుందని పిట్ట కథలు చెప్తారు ఎందుకంటే వాళ్ళకి అట్లే పాడేది అందుకని కరెక్టే అది అంటే ఇక్కడ కూడా సరిగ్గా సరిగ్గా అర్థం చేసుకుంటే అంటే ఒక మనసు దాని ప్రవృత్తి అర్థం చేసుకున్న
(24:40) తర్వాత పెళ్లి చేసుకుంటే దాని అందం వేరే అంటే అంటే పెళ్లి చేసుకొని కూడా నువ్వు ఏకాంతాన్ని అనుభవించొచ్చు పెళ్లి చేసుకొని నువ్వు అన్ని పనులు ఇప్పుడు నేను చేస్తున్నాది. ఐ యమ్ నాట్ డిపెండ్ అపాన్ మై వైఫ్ దాని అర్థం ఎవరి ఇష్టం వాళ్ళ అది నేను ఎవరిన అబ్బా ఒకరిని రూల్ చేయడానికి నేను కింగ్ ని కాదు రూల్ చేయకు ఏమి కాదు నేను నాకు రెస్పెక్ట్ వద్దు నాకు నీళ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.
(25:02) నేను నా పని చేసుకోవడానికి ఎంతసేపు సంసిద్ధంగా ఉన్నాంటే నాకు చాలా బాగుంటది ఇంకా ఆశ్చర్యం ఏందటంటే వెన్ ఐ యమ డూయింగ్ మై వర్క్ నాకు చాలా టైం మిగులుతది నా ఎనర్జీ మిగులుతది నా మాట మిగులుతది లేకపోతే ఊరికే మాట్లాడాలి. అవసరం లేదు అందుకని పెళ్లి అనేది పర్సనల్ ఎంతమంది చెప్పినా ఎంతమంది కౌన్సిలర్స్ చెప్పినా గురువులు చెప్పినా ఒకసారి ఒక గురువు చెప్పాడు నాకు పెళ్లి చేసుకోవాలా వద్దా అని అడిగితే అక్కడి నుంచి ఒక అమ్మాయి పోతుందంట మొదట వీడు ఏం చేశడు గురువు జవాబు చెప్పేలోపు అమ్మాయి ఇలా చూసాడు చేసుకో అన్నాడు [నవ్వు] అంటే అమ్మాయి వైపు ఆసక్తిగా చూస్తున్నావా
(25:41) చేసుకో అంటే ఎందుకంటే ఆ థాట్ పోవాలి కదా నువ్వు పెళ్లి చేసుకునే ఐస్ క్రీమ్ ఎందుకు కొనుక్కుంటున్నావ్ అంటే ఐస్ క్రీమ్ అనే థాట్ పోవడానికి ఐస్ క్రీమ్ చీకి ఎవడబ్బా ఆనందించేది ఐ డోంట్ థింక్ సో ఇంత సల్లగా ఉంటది అంతే అది. నేను ఎప్పుడు సినిమాకి పోయినా ఐస్ క్రీమ్ తింటా రెండు స్పూన్ల తర్వాత నాకు ఎందుకు తింటునో కూడా తెలియదు.
(26:03) దాంట్లో ఏమ లేదు. ఓకే అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది ఇంత ప్రాక్టికల్ గా ఎలా ఉండాలి అంటే మీరు ఉంటున్నారు కదా మీలాగా నేను ఉండాలి అంటే ఇగో అసలు దానికి ఏదైనా సాధన చేయాలా లేకపోతే ప్రాక్టికల్ అంటే సాధనకు అతీతం అని అంటే ఎప్పుడు అనుకొని ఎప్పుడో కావాలనుకుంటే సాధన ఉంది. ఇప్పటిది ఇప్పుడే కదక్షన్ స ఐ యమ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సక్వెన్సెస్ అన్న చిన్న స్ఫురణ మీకు ఒక ఫ్రీడమ ఇస్తది.
(26:35) ఇప్పుడు సైకలాజికల్ డిపెండెన్సీ లేని స్థితి నాది నేను ఎవ్వరి మీద ఆధారపడలేను నేను అందరితో ఉంటున్నాను ఆధారపడలేను ఆ అసలు నేను ఎవ్వరి మీద ఆధారపడకూడదు. నేను చాలాసార్లు నా టాక్స్ లో చెప్పాను కూడా నా కాళ్ళ చేతులో పడిపోతే అప్పుడు కూడా నేను దొబ్బుకుంటూ వెళ్లి వంట చేసుకుంటుంది దాని తగ్గట్టు నేను ఇప్పుడు చూడ సిస్టం కింద పెట్టుకున్నా నాకు తగ్గట్టు మార్చుకున్నా విషయాన్ని ఇగో కాళ్ళ చేతులో పడిపోతే ఏ కుర్చులు ఆనుకుంటారో తెచ్చి కూర్చుంటుంది ఇందులో సో అట్లా ఆ సమయానికి నేను ఇక్కడ పక్కన ఒక పోయి ఇక్కడ పక్కన రాసుకునే పుస్తకం నేను లీడ్ చేస్తా లైఫ్
(27:11) ఇది నేను నిర్ణయించుకున్నా నా జీవితం పరిపూర్ణంగా నాది ఎవడో ఒకడు అన్నం అన్నం పెట్టలేదని ఎవడో ఒకడు రెస్పెక్ట్ ఇయట్లేదని ఆలోచించేంత స్టూపిడ్ని కాదు నేను నాకు వద్దు రెస్పెక్ట్ అసలు నేను దాని గురించి ఎదురు చూస్తనే లేను ఎదురు చూస్తే కదా దాని గురించి బాధ వచ్చేది వచ్చింది అసలు హూ కేర్స్ అదే మళ్ళ స్టార్ట్ చెయ్ స్టోరేజ్ [సంగీతం] మార్నింగ్ అంతా లీసేసినాను నేను రాండమ్ గా వచ్చేసిన నేను పెద్ద ఏమి మీకు అవును ఎందుకంటే మీరు స్టార్ట్ అయింది కదా
(27:56) ఇప్పుడు మనం టాపిక్ ఎక్కడో మాట్లాడినప్పుడు డిస్టర్బ్ అయింది. అదే ఏకాంతంగా ఉండని చెప్పుకున్నా ఇంకోటి అసలు భక్తి అంటే ఏంది చాలామంది పూర్ణ శ్రద్ధ అని అంతే ఓకే అంటే డిస్ట్రాక్షన్ లేకుండా పనిచేస్తుంది మళ్ళీ ఏమైతుంది ఇది ఆర్జివి బ్లూ బుక్ లో ఏముంది ఎందుకు రాశారు మీరు చెప్పండి అది చెప్పనా నేను ఏ పుస్తకం గురించి చెప్పను పుస్తకం రాసిందే చెప్పకూడదు ఆర్జీవి అని ఆటై చెప్పను ఓకే తీసుకొని చదవాలి జస్ట్ ఊరికే అందరూ అనుకున్నారు ఫేమస్
(28:40) అవ్వడానికి రాశను ఏమ అనుకున్నారు కాదని తెలిసిపోయింది ఎందుకంటే నేను ఆర్జీవిని ఉపయోగ ఒక ఈ సమాజంలో ఆలోచించే వ్యక్తిగా ఒక్క పార్శం తీసుకొని రాసింది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్ అ ఫిలాసఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న ఆర్జీవి ఏం వాగాడు మ్ దాని నిజంగా మీనింగ్ ఉందా అని చూసి కొంచెం అనాలిసిస్ చేసింది మ్ ఇప్పుడు అంటే చాలా మంది కొన్ని అంటే కోరికలు ఉంటాయి అందులో సెక్స్ డిజైర్ దాన్ని కంట్రోల్ చేయాలంటే చేయకూడదు చేయకూడదు.
(29:12) కంట్రోల్ చేసిన తర్వాత ఎక్కడో చోట వదిలేయాలి మల దాన్ని మ్ ఎందుకంటే ఏది ఎక్కువసేపు కంట్రోల్ అంటే ఏముందో తెలుసా సార్ స్ప్రింగ్ తెలుసా మీకు స్ప్రింగ్ అవును స్ప్రింగ్ ఇట్లా ఉంది ఇట్లా వత్తి పెట్టడం కంట్రోల్ అన్నమాట ఉమ్ ఎప్పుడైతే బాడీ వీక్ అయితదో స్ప్రింగ్ ఎగురుతది. ఓకే మీరు వదిలేయాల్సి వస్తది. ఉ సో ఎవరైతే సెక్స్ ని కంట్రోల్ చేస్తాడో వాడే రేపిస్ట్ అయితున్నాడు.
(29:32) ఓకే అండర్స్టాండ్ సెక్స్ డోంట్ కంట్రోల్ ఇట్ దేన్ని కంట్రోల్ చేయొద్దు. కోపాన్ని కంట్రోల్ చేసుకో అంటే ఇంకా ఇంట్లో ఉన్న ఏదో వస్తువు పగలపోతుంది. త్వరలో కంట్రోల్ చేయనేదే వద్దు. ఏదైనా ఉంటే అప్పటికప్పుడు తెలుసుకో మ్ అట్లా సో అది అందరికీ అవసరం కానీ అందుబాటు లేదు. అందుకని మనిషి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. పాపం మనిషి అన్ని ఉన్నాయి అవసరమే తప్ప ఏంటి ఇప్పుడు శృంగారం డబ్బు పేరు ప్రఖ్యాత అదే దాని చుట్టేవాంత అయితే ఏదైతే అస్సలు దొరకదో దాని పట్లనే ఆసక్తి ఉంటది నేను నా నోట్స్ ఆఫ్ మిషన్ లో ఒక లైన్ రాశను అన్నమాట స్కేర్సిటీ ఇస్
(30:18) సేక్రడ్ అని ఏదైతే అత్యంత అరుదైనదో అదే గౌరవించబడుతుంది. ఎక్సలెంట్ బంగారం గౌరవించబడుతుంది అరుదైంది కాబట్టి ఇట్లా కుక్క దొరికితే బంగారం పడ్డది దానికి ఎవరు తీసుకోడు. చెట్లకు బంగారం కాస్తే తీసుకోరు ఎవరు అప్పుడు బంగారం దేనికి ఉపయోగించాలో తెలియదు. ఓకే మీరు అంటే ఇంత నాలెడ్జ్ గే అంటే నాలెడ్జ్ అనాలా లేకపోతే మీకు నాది నాలెడ్జ్ కిందికి రాదు నాలెడ్జ్ అంటే చాగంటి కొటేశ్వరావు గారిని మ్ అంటే అసాధారణ ధారణ రకరకాల విషయాలని గుర్తుపెట్టుకోవడం నాకేం గుర్తుండవు.
(31:00) భగవద్గీత చెప్పమంటే నేను పుస్తకం చేసి చెప్తా నేనే గుర్తు పెట్టుకొని మెమరీగా చెప్పి పేరు ప్రఖ్యాతులు అట్లా ఏం లేదు. నాకు గుర్తు లేకపోతే గుర్తులేదని చెప్తా గుర్తున్నవి కొన్ని గుర్తుండిపోయినాయి అంతే అట్లా తర్వాత నేను అప్పుడప్పుడు చదువుతా ఉంటాను కాబట్టి కొంత మెమరీలో అట్లా పైన తేల్తా ఉంటది. నేను కొంత కాలం టచ్ చేయలేదు వెళ్ళిపోతది అసలు ఐ డోంట్ హావ్ ఎనీ కంట్రోల్ ఆన్ మై మెమరీ సో నాకున్నది జ్ఞానం కిందికి రాదు అంటే ఆ కాంటెక్స్ట్ అంటే మెమరీ బేస్డ్ జ్ఞానం నాకేమీ లేదు.
(31:29) నాకుొక నిరంతర ఎరుక ఉంది నాకు నేను నిద్రలో కూడా ఎరుకలో ఉంటాను. అది నేను ఎప్పుడూ అది పోతలేదు నాకు నేను ఎక్కడున్నా ఇది ఎట్లా ఉంటది అంటే కృష్ణమూర్తి అంటాడు కృష్ణమూర్తి రాసింది ఎవ్వరికీ అర్థం కాలేదు నాకు తెలుసు అది ఏం రాశాడు అంటే అదర్స్ ఆర్ అదర్స్ ఆర్ వాచింగ్ అంటాడు అదర్స్ అంటే నువ్వు జస్ట్ గమనించు ఇట్లా నడుస్తున్నావ్ ఏదో ఒక అదృశ్య శక్తులు నీ చుట్టూ నడుస్తున్నాయి నిన్ను పట్టుకొని ఉన్నాయి ఉదాహరణకి సెంట్ కొట్టుకుంటే ఆ సెంట్ స్మెల్ నీతో పాటే వస్తుంది చూసావా అవును అట్లా నా అవేర్నెస్ అన్నది నన్ను వదిలిపెట్టది చాలా నాచురల్ ఫోకస్ అది నేను నాకు ఈవెన్
(32:11) గాడిద నిద్రలో కూడా అవేర్నెస్ ఉండాలంటే దానికి మరి సాధన ఎలా అది మళ్ళీ వేరే టాపిక్ సాధన వల్ల అయితే రాదు ఓకే డిస్ట్రాక్షన్ అవుతుంటాం కదా మనం ఇప్పుడు నేను స్పురణ డిస్ట్రాక్షన్ కాన్షస్ ఉండాలనుకుంటా శ్రవణ విచారణ చేయమన్నాడు డిస్ట్రాక్షన్ కి కారణం ఏమిటి ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నా ఆకర్షించే అంశాలు చాలా ఉన్నాయి ఇది ముట్టుకోవచ్చు అది ముట్టుకోవచ్చు, కుండ ముట్టుకోవచ్చు ఏదైనా మాట్లాడొచ్చు డ్రెస్ బాగుంది అనొచ్చు వాటి పట్ల నాకు మమకారం లేదు.
(32:41) తద్వారా డిస్ట్రాక్షన్ పోయింది. సో డిస్ట్రాక్షన్ ఎందుకు వస్తుంది దాని మీద విచారణ చేస్తే డిస్ట్రాక్షన్ పోతది. కంట్రోల్ చేస్తే పోదు. కంట్రోల్ చేసే వాళ్ళందరూ కంట్రోల్ లేకపోయారు. అట్లా ఓకే ఫైనల్ గా ఇప్పుడు ఒక రెండు క్వశ్చన్లు అడుగుతా మీకు మీకు ఇష్టమైన ఫిలాసఫర్ ఎవరు అంటే ఓషో ఉన్నారు రమణ మహర్షి ఉన్నారు చాలా ఫస్ట్ అఫ్ ఆల్ ఇష్టమైన రమణ మహర్షి ఫిలాసఫర్ కాదు ఆ సారీ ఫిలాసఫర్ అంటే ఓన్లీ ఆలోచించిన వాళ్ళు పెద్దగా జీవించలే ఓకే మంచి ఆలోచనలు చేసిన వాళ్ళు ఇప్పుడు జీన్ పాల్ సాత్రే బీయింగ్ అండ్ నథింగ్నెస్ అని ఉంటది. అంటే హాయిగా ఆరామ చేర్లో కూర్చొని
(33:20) వాళ్ళు ఆలోచించారు గొప్పగా రమణ మహర్షి ఆచరించింది వాడు ఆలోచన పెద్దగా లేదు ఇప్పుడు నాలో పెద్ద ఆలోచనలు ఏమి లేదు. ఏదైనా మిషన్ ఉంటే బాగుండు ప్రూవ్ కూడా చేసి చూపిస్తున్నా ఏమంటున్నాం ఏది ఇప్పుడు ఆలోచించిన ఫిలాసఫర్స్ అం మరి ఇప్పుడు వీళ్ళని ఆచరించడం అన్న ఏమంటున్నాం అనొచ్చు ఒక ఎన్లైటన్డ్ బీయింగ్ అనొచ్చు. ఆచరణ అంటే ఏదో కుండలు గుట్టలు ఎత్తడం కాదు. అసలు ఆచరించని ఆలోచన రానే రాదు.
(33:51) ఇది ఆశ్చర్యాల్లోకి ఆశ్చర్యం ఇప్పుడు నేను చెప్పేది ఇంపాజబుల్ టు అండర్స్టాండ్ అందరికీ చాలా ఆలోచనలు వస్తాయి అందులో కొన్ని ఆచరిస్తారు. ఎన్లైటన్ మన్ కి ఆచరించేది ఆలోచనగా వస్తది. వేరే థాట్ రాదు అసలు ఇప్పుడు ప్రపంచం నీకు అర్థమైంది చెప్పుకొచ్చు అందరికీ చాలా ఆలోచనలు వస్తాయి అందులో కొన్ని మాత్రమే ఆచరిస్తారు ఎగ్జాంపుల్ నేనే అనుకోవచ్చు ఇంకెవర వస్తే అందులో 10 చేస్తారు కావచ్చు 90 చేస్తారు కానీ ఎన్లైటన్ మన్ కి ఏదైతే అతను చేయగలుగుతాడో ఆ దానికి సంబంధించి ఆ థాట్ ఆ థాట్ మాత్రమే వస్తది అందుకని అతనికి ఆలోచనలు ఉన్నాయి అంటే అది సంపూర్ణంగా
(34:36) చేస్తే ఆబవియస్ గా ఆచరించేది కదా చేసేది సూపర్ అంటే ఒక కాంటెక్స్ట్ లో మనక వచ్చే ఆలోచనలన్నీ కూడా మనవి కాదు దట్స్ ద పాయింట్ అది ఎన్లైటన్ కి అది ఎన్లైటన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలే అసలు ఎన్లైటన్మెంట్ అంటే నీకు అసలు ఆలోచనలు లేవు ఇంకా వచ్చిందా బాడీ యాక్టెడ్ ఎంబడ యాక్ట్ అయింది ఊరికే కూర్చొని కపోల కల్పనలు చేసి ఊహించు అసలు ఊహ లేదు ఊహ ఉన్న జీవితం చాలా లోపభూయిష్టమైనది ఓన్లీ క్రియేటివిటీ ఉన్నవాడు ఊహని ఒక టూల్ గా ఉపయోగించుకోవాలి ఒక ఫ్యాకల్టీ కథ రాయాలి అద్భుతం ఊహించుకో బాగుండదు రా లైఫ్ అన్నది ఊహ ఎక్కడిది ఊహ మన మైండ్
(35:24) యొక్క కల్పన అది డబ్బు గురించి మీ అభిప్రాయం అంటే ప్రపంచం అంతా డబ్బులు పెరుగుతుంది అంతవరకే దానిపట్ల ఆ ఎంత అవసరం అన్నది నీ యొక్క ఇంటెలిజెన్స్ అది నువ్వే నిర్ణయించాలి ఉదాహరణకి ప్ాంట్ అవసరం ఏ సైజ్ అనేది నీ నడుము చూసుకోవాలి. [నవ్వు] ఎవరు చెప్పలేదు అంటే ఎంత ఎన్ని కోట్లు వచ్చినా జనాలకు సరిపోతలేదు మన డిస్కషన్ లో ఫస్ట్ ఒక మాట అనుకుందాం.
(35:52) నువ్వు ఈ భూమి మీద ఒక్కడివే ఉన్నావ అని నిర్ణయించుకుంటే అసలు నీకు చాలా విషయాల్లో ఒక మినిమలిస్టిక్ లైఫ్ వస్తది. మ్ డబ్బు ఉన్నది వృధా చేయడానికి కాదు అవసరానికి మాత్రమే అవసరమైతే లక్ష ఖర్చు పెట్టు ఆ సిచువేషన్ డిమాండ్ చేయాలి అదే పబ్బుకి వెళ్ళడానికి బంగారు ఉంగరాలు పెట్టుకోవడానికి ఒక లక్ష రూపాయలఏమంటారు హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటారు కొందరు గుచ్చి ఎందుకు నాట్ నెసెసరీ వేసుకునే వాళ్ళది అగైనెస్ట్ కాదు కొందరికి వాళ్ళ వాళ్ళ పనే షో ఆఫ్ చేయడం దే ఆర్ ఇన్ షో బిజినెస్ వాళ్ళు బయటికి వస్తే వాళ్ళు పెట్టుకున్న క్లిప్ దగ్గర నుంచి ఫోటోగ్రాఫర్స్ పోజ వేయడానికి వస్తారు. దే
(36:29) ఆర్ ఆల్ వాకింగ్ మనిక్విన్స్ కానీ లైఫ్ అట్లా ఉండదు. నా దృష్టిలో జస్ట్ ఆ బట్ట అన్నది నాకు ఆచాదన మాత్రమే దాన్ని కూడా కొంచెం అంద పొద్దున్న వేసుకున్నాను అది లోకం నేనే ప్రింట్ చేసుకున్నాను. సో ఐ యమ్ ఆల్ ఫర్ ఆర్ట్ లగ్జరీ అంటే డబ్బుకి సంబంధం లేదు. అనుభవించగలిగే సామర్థ్యం అది పుష్కలంగా ఉదినాలు. ఏదైనా బురదలు ఉంటే బురద మంచి ఉంది.
(36:57) [నవ్వు] ఏమో ఈ జీవితానికి ఇంతే ఎంత అనుకున్నా నిశ్చలతో నుండి మాట్లాడుతున్నావ్ కరెక్టే కానీ నేను రకరకాలుగా పరి పరి విధాలుగా అంటే నేను జస్ట్ 30 సెకండ్స్ చెప్పింది నేను నా వాడికి విరామనిస్తా ఎన్నో రకాలుగా నేను ఆలోచించిన నాకు ఎంతసేపు ఇన్నర్ వాయిస్ అని చెప్పను నాకు ప్రకృతిగా అనిపిస్తుంది సాదా సీదా జీవితం బాగుంది రీసా అని చెప్తుంది ఇప్పుడు ఒక తామరపుల చెట్టుకి ఎందుకు బాగుంటది అది లిప్స్టిక్ వేసుకోలేదు.
(37:33) అది ఎలా ఉందో అది ఎలా ఉందో అలా ఉంది. నది ఎందుకు బాగుంటది సంస్కరణకు అతీతం ఎవడు సంస్కరించలేదు దాన్ని అందుకే బాగుంది. స్విమ్మింగ్ పూల్ బాగోదు మనిషి చేసాడు రోజు క్లీన్ చేయాలి దాన్ని [నవ్వు] రోజు క్లీన్ చేస్తేనే బాగుంటది. అందుకని నేను ఆల్మోస్ట్ ఒక నదిలా ఉండాలనుకుంటున్నాను వ్యక్తిగతంగా నేను ఉంటున్నాను. అంటే నా పర్సనల్ లెవెల్ లో నేను చాలా అతి సాధారణ జీవితం ఈ జీవితకాలం నేను మిస్ చేసుకోను.
(38:05) ఎక్కడంటే అక్కడ కూర్చోగలగాలి ఎవరో చూస్తున్నారు మనకున్న ఇమేజ్ పడిపోతది దాన్ని బొందపెట్టే ఇమేజ్ లేదు పాడలేదు అటువంటివన్న అబద్ధాలు అసలు పరువు పోయింది అని ఒకాయన నాతో అంటే అసలు పోయేది పరువే కాదు ఫస్ట్ ఒకవేళ ముక్కులాగా ఉండాలి పరువు వర్ష నాన్న కొట్టుకున్న తిట్టుకున్న ఊసిపోతలేదు అట్లా ఉండాలి పరువు ఇదేం పరువు ఒకడు బాడుకో ఉంటే పోయింది. [నవ్వు] అంటే ఒక చేతిలో ఉంది మన పరువు పరువు ఇది పరువు కాదు హ్యాపీనెస్ పరువు ఎవ్రీథింగ్ అంటే అంటే ఆల్వేస్ వి ఆర్ లుకింగ్ అవుట్వర్డ్లీ ఇది పరువు కాదు అనవసరంగా మోస్తున్న బరువు [నవ్వు] అంటే దీనికి ఒకటే సమస్య ఏందంటే ఔటర్ వరల్డ్ నుంచి మనము మన ఇన్నర్ వరల్డ్ లోకి
(38:51) రావాలి. రైటా అది మళ్ళీ భాష మన వరల్డ్ అనగానే మళళ అందుకని జస్ట్ నువ్వు పుట్టుకతో ఉన్న వాటిని తిరిగి గుర్తించు మళ్ల ఇన్నర్ వాళ్ళు నీ అంతరంలోకి తొంగి చూసుకో అంటే రకరకాలుగా తొంగి చూసే ప్రయత్నం చేశరు వస్తలేదే నేను లోపట లోట తొంగి చూసుకుందు లోపలికి పో ఇవన్నీ పిచ్చకుంట్ల మాటలు ఇవన్నీ మళ్ళీ మిస్ రీడింగ్ అవన్నీ కాదు బై బర్త్ నీకు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి సంపాదించుకో అవన్నీ ఉన్నాయి గుర్తించు బై బర్త్ నువ్వు హ్యాపీగా ఉన్నావ్ బై బర్త్ నీకు కల్మశం లేదు బై బర్త్ నీకు కుట్రలు లేవు బై బర్త్ ఏదిఉన్నా లేకున్నా ఏ ఊర్లో ఉన్నా ఏవేదు
(39:26) అవన్నీ తెలియకున్నావ్ ఇప్పుడు తెలిసి ఆ స్థితిలో ఉంటే నువ్వు జ్ఞానుల లకే జ్ఞానివి ఆ స్థితిలో మాట్లాడిన వాడు ఏది మాట్లాడిన వేదమే జ్ఞానం అంటే అదే అంటే వాడి యొక్క మూలస్థానానికి వెళ్లి అంటాడు వాడు [నవ్వు] అందుకని ప్రతిదీ అందంగా ఉంటది. ఇది ప్రిపేర్ అయి చెప్పలేవు ఎట్లా చెప్తావు ఎక్కడో చోట తప్పు దొర్లుతా అన్న భావన ఉంటది ప్రిపేర్ అయితే అన్ ప్రిపేర్డ్ ఓకే ఆవలి ఇంతలాగా ఉంటది.
(39:57) అంటే ఇప్పుడు వచ్చే కమింగ్ జనరేషన్ గురించి మీరు ఏం చెప్తారు అంతా మన బావనే ఏ జనరేషన్ లేదు పుడుతున్నారు చస్తున్నారు అంతే స ఆకలికి జనరేషన్ ఉందా బ్రదర్ ఆధ్యాత్మికతకి జనరేషన్స్ ఉండవు ఓన్లీ ఆధ్యాత్మికత ఆనందానికి జనరేషన్ ఎక్కడిది ఆ రోజుల్లో ఆనందం వేరు ఈ రోజుల్లో ఆనందం వేరు ఆ రోజుల్లో నిద్ర వేరు ఈ రోజుల్లో నిద్ర వేరు అంటే అప్పట్లో శృంగారం వేరు ఇప్పట్లో శృంగారం వేరు అప్పట్లో మేము అట్లా చేసాం అట్లే ఏమ ఉండదు ఎప్పుడు ఒకటే ఉంటది సమయానికి అతీతం మనం నేను డిస్కస్ చేసే టాపిక్ అసలు జనరేషన్ లేదు పాలు లేదు టైం లేదు సంవత్సరాలు లే ఒక్కసారి మా కోసం ఒక చిన్న మ్యూజిక్ మీరు
(40:38) ప్లే చేయండి అలాగే దాని తర్వాత ఎండ్ చేద్దాం [సంగీతం] ఆ [సంగీతం] [సంగీతం]
(41:36) [సంగీతం] [సంగీతం] ఓం నాద తనుమనిషం శంకరం నాద తనుమనిషం మోదకర నిగమముతమసా మోదకర నిగముసా వేదసారం వారం వారం
(42:22) వేదసారం వారం వారం నాద తను మనిషం తను మనిషం తను మనిషం ఎక్సలెంట్ సూపర్ థాంక్యూ సో మచ్ మాకు ఇంత సమయం తెచ్చింది అంటే నా జీవితానికి ఒక లక్ష్యం లేదు నేను జీవితంలో ఏమి సాధించబోవడం లేదు నేను నా ఓటమిని అంగీకరించాను. ఈ సోకాళ్ళు ఈ కాంపిటీటివ్ వరల్డ్ లో పడి నా దమ ఖరాబ్ చేసుకోవాలనుకోవట్లేదు నాకు సాధ్యమైంది పక్క చేస్తా అట్లాగే ఈ శరీరాన్ని పరిపూర్ణ ఆనందంగా వదిలేస్తా ఒకరోజు ఓకే పాత కథం
(43:09) థాంక్యూ సో మచ్ ఇప్పుడు మీ మీ అంటే మీ వెంట మేము నడవాలంటే మాకేమ నీ వెంట నువ్వు నడవడమే [నవ్వు] ఇక్కడ ఎవరు స మూలానికి వేరు నువ్వు నేను ఏమ ఉండదు. అందుకే నేను ఒక ఆశ్రమం గాన ఎందుకు పెట్టట్లేదు అంటే మూలానికి ఆశ్రమం ఎందుకు వైరల్ ఎందుకు పెట్టాలి ఆశ్రమం అది నేర్చుకోవాలి గనుక సో ఐ డోంట్ వాంట్ టు డు ఎనీథింగ్ లైక్ దట్ నేనుేం చెప్తున్నా ఉన్న చోటే ఉండండి.
(43:39) మీ ఇల్లే మీ ఆశ్రమంగా మార్చుకోండి. మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎక్కడో బయటికి వెళ్లి పీకడం కాదు ముందు ఇంట్లో పీకుంచు ఇందులో ఒకలాగా బిహేవ్ చేసి ఒక వారం కొత్తగా ప్రవర్తించి చూడు హంబుల్ గా మాట్లాడుచుడు నీ ప్రశాంతత అక్కడే తెలుస్తది ఆశ్రమానికి పోవక్కర్లే చాలా మందికి అర్థం కాని విషయం ఏటంటే ఇది ఇది ఆశ్రమం యొక్క గేట్ ఇట్లా పోవాలి లోపటికి మ్ ఇక్కడ కార్ వేసుకొని వాడు వస్తున్నాడు ఈ కారు వేసుకున్న వ్యక్తికి ఏమేమ మోసుకొస్తున్నాడు ఇల్లు భార్య పిల్లలు డబ్బులు ఆ తర్వాత పరువు ప్రతిష్టలు అదత ఉద్యోగం స్ట్రెస్ ఇదంతా మోసుకొని ఆశ్రమానికి వస్తున్నాడు. ఈ ఆశ్రమం గేటు
(44:13) బయట వాటిని వదిలేసిపోతున్నాడు. వాడు లోపటికి ఒక మామూలు మనిషిని పోతున్నాడు ఎందుకు ఆశరం అన్ని బయటనే వదిలేసిపోతే కదా అదేదో నువ్వు వింటనే వదిలేయరాదు. లోపటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంటీగా పోయినావ్ ఉద్యోగం పని చేయట్లే భార్య గురించి ఆలోచించట్లే కొడుకుల గురించి ఆలోచించట్లే వారం రోజులు తర్వాత స్ట్రెస్ తీసుకోవట్లే ఆఫీస్ ఏం ఫోన్ లేదు ఏం లేదు మంచి మ్యూజిక్ వింటున్నావ్ మంచిగా తింటున్నావ్ అది ఇంట్లో చేయ డాడీ ఇప్పుడు నేనంట ఏ ఆశ్రమానికైనా ఒక అందమైన ఛాలెంజ్ ఈ గేట్ లోపటికి ఇవన్నీ తీసుకపోనియండి చూద్దాం మంచిగా ఉంటారు ఐ డోంట్ థింక్ అప్పుడు ఆశ్రమం కూడా దరిద్రమైన ఉంటాయి
(44:54) మెడిటేషన్ చేస్తుంటే గురువు చెప్తుంటే ఏవండీ లే ఆ ఏ ఊకి బయటికి పోదాంబా [నవ్వు] ఆఫీస్ వద్దామా అక్కడఏంది నువ్వు లిబరేట్ అయ్యే లోపటికి పోతున్నావ్ హ్ నువ్వు ఆశ్రమానికి ఎందుకు క్రెడిట్ ఇస్తున్నావ్ అన్ని వదిలేసిపోయి నీవు అక్కడ వాళ్ళ రూల్స్ అంగీకరించి నిశశబ్దంగా ఉండి బట్టలు మంచిగా వేసుకొని స్నానం చేసి ఒక పక్క పూజ చేసి ఇవన్నీ చేసి ఆవియస్ గా బాగుంటావ్ అనవసరంగా మళ్ళ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నీ ఇల్లే ఆశ్రమం అని చెప్తున్నా నేను అర్థమైన వాడు ఓకే అర్థం కాని వాడి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అర్థం చేసుకుంటే చేసుకుంటారు లేకపోతే లేదు
(45:34) మనకే సంబంధం మనం ప్రతిది హెడ్గ తీసుకోవాలి అందర గంగలు కలవని మనకు సంబంధం లేదు. ఈ మనిషిని ఉద్ధరించే కార్యక్రమం అంతా ఏమంటారు అర్థం పడుతున్నది కార్యక్రమం నువ్వు చెప్పి పక్కకి జరుగు ఇది స్పురణకు సంబంధించింది ఇది రుద్దే కార్యక్రమం కాదు ఇది ఐఏఎస్ ప్రిపరేషన్ అయితే రుద్దొచ్చు నారాయణ రుద్ది రుద్ది రుద్ది ఫస్ట్ ర్యాంక్ తీసుకొస్తారు ఇది ఎట్లా తీసుకొస్తావ్ స్పురణ యు జస్ట్ ఆల్ ఆఫ్ సడన్ యు హవసన్ ద ఫటిలిటీ ఆఫ్ ఇన్ మెనీ థింగ్స్ అట్లా అది అరే అవును కదా అవును అర్థం అట్లా వస్తది దట్స్ ఆల్ ఓకే సార్ థాంక్యూ థాంక్యూ సో మచ్ ఆపే

No comments:

Post a Comment