చాగంటి ప్రవచనాల నుండి మనం నేర్చుకోవాల్సిన నిజమైన జీవన తత్వం | Margadarsi Telugu Podcast
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9LkfpoOV2bo
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాగంటి గారి ప్రవచనాల నుండి మనం నిజంగా నేర్చుకోవాల్సింది ఏంటి? చాలామంది ఆయన మాటలు వింటారు. కానీ వినటం మరియు అర్థం చేసుకోవటం రెండు వేరు. చాగంటి గారు చెప్పేది కేవలం కథ కాదు. అది మన ఆలోచనల్ని సరిదిద్దే ఒక దిశ.
(00:28) ఆయన ఫిలాసఫీలో జీవితాన్ని చూడటానికి ఒక క్లారిటీ ఉంటుంది. మన జీవితంలో స్ట్రెస్ జెలసీ ఇన్సెక్యూరిటీ ఇవన్నీ బయటివి కావు మన మనసులో పుడతాయి. చాగంటి గారు చెబుతారు జ్ఞానం అనేది కొత్తగా నేర్చుకోవడం కాదు మనం ఎవరమో గుర్తు చేసుకోవటమే అసలైన జ్ఞానం. ఇది చాలా డీప్ లైన్ కదా దీని అర్థం ఏంటంటే మన పీస్ మన హ్యాపీనెస్ ఎక్కడో బయట లేదు మనలోనే ఉంది.
(01:02) కానీ మనం సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ ను కంపారిషన్స్ ను షో ఆఫ్ లో మునిగి ఆ ఇన్నర్ పీస్ ను మర్చిపోతాం. చాగంటి గారి ఫిలాసఫీ మనకు ఏం నేర్పుతుందంటే మన ఆలోచనల మీద మనం కంట్రోల్ పెట్టుకోవడం అది రిలీజియస్ ప్రీచింగ్ కాదు అది సైకలాజికల్ అవేర్నెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనకు తప్పు చేస్తే మనకు వెంటనే కోపం వస్తుంది. కానీ ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే భావాలు రావటం సహజం కానీ వాటికి మనం బానిస అవ్వటమే అజ్ఞానం.
(01:37) అంటే ఎమోషన్స్ ని డీని చేయకూడదు కానీ అవి మన మనసును నడపనియకూడదు. ఇది మనకు బ్యాలెన్స్డ్ మైండ్సెట్ ను నేర్పుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే చాగంటి గారు కథ చెబుతారు. కానీ ఆ కథ వెనుక ఒక మీనింగ్ ఉంటుంది. రామాయణ మహాభారత లాంటి గ్రంథాలు మన హిస్టరీ కాదు మన సైకాలజీని రిఫ్లెక్ట్ చేస్తాయి. అర్జునుడు డౌట్ లో పడతాడు. మనం కూడా డిసిషన్ తీసుకోవడంలో అలానే పడతాం.
(02:08) భీష్ముడు డ్యూటీకి బంధింపబడ్డాడు. మనం కూడా ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ కి బంధించబడ్డాం. ఈ పారలల్స్ ను గమనిస్తే మనకు కూడా లైఫ్ మీనింగ్ఫుల్లీ కనెక్ట్ అవుతుంది. చాగంటి గారి ఫిలాసఫీ బ్యూటీ ఏంటంటే ఆయన చెప్పేది ఫియర్ గురించి కాదు అవేర్నెస్ గురించి మనలోని దేవుని భయపడమని కాదు మనసును అర్థం చేసుకోమని చెబుతారు. ఇదే స్పిరిచువల్ మెచూరిటీ ఫిలాసఫీ అంటే మనసుని క్లీన్ చేసుకోవడం సైకాలజీ అంటే మనసుని అబ్సర్వ్ చేయడం చాగంటి గారి మాటల్లో ఈ రెండు కలిసి ఉంటాయి.
(02:47) అందుకే ఆయన మాటలు మనలో గిల్ట్ కాకుండా క్లారిటీని కలిగిస్తాయి. మనకి ఒకసారి ఆ క్లారిటీ వచ్చిందంటే మన రియాక్షన్స్ స్లో అవుతాయి. మన యాంగర్ తగ్గుతుంది. మన రిలేషన్షిప్స్ హెల్దీ అవుతాయి. అదే ఆయన ఫిలాసఫీ రియల్ పవర్ సో నెక్స్ట్ టైం చాగంటి గారి ప్రవచనాలు విన్నప్పుడు కేవలం వినకండి దాన్ని అర్థం చేసుకోండి. ప్రతి మాటలో మీరు కనెక్ట్ అయ్యే పాయింట్ ను వెతకండి.
(03:15) ఎందుకంటే నిజమైన ఫిలాసఫీ అనేది టెంపుల్ లో కాదు. మన ఆలోచన ప్రాసెస్ లో ఉండాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అంతవరకు బాయ్ దిస్ ఈస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. జై హింద్
No comments:
Post a Comment