Faith vs Logic – మనసు నమ్మమంటుంది, మెదడు అడుగుతుంది ఎందుకు? | Margadarsi by Nikhil
Author Name:Margadarsi Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0zRdJ7SZ828
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఫేత్ వర్సెస్ లాజిక్ నమ్మకం ముఖ్యమా ఆలోచన ముఖ్యమా ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి ఇది ఒక ఫిలాసఫీ క్వశ్చన్ కాదు మన జీవితంలోని ప్రతి నిర్ణయానికి ఫౌండేషన్ చాలామందికి ఈ రెండు విరుద్ధం అనిపిస్తాయి.
(00:26) ఒకవైపు నమ్మకం ఉంచు అంటారు మరోవైపు సైన్స్ తో ఆలోచించు అంటారు. మరి ఏది ఫాలో చేయాలి ఫేత్ అంటే హృదయానికి దారి లాజిక్ అంటే మస్తిష్కానికి దారి ఫేత్ అంటే మన కంటికి కనిపించని దాన్ని కూడా నమ్మడం లాజిక్ అంటే కనపడే వాటిని క్వశ్చన్ చేయడం రెండు అవసరం ఉన్నాయి. ఎందుకంటే మనిషి ఒక హెడ్ తో మాత్రమే కాదు ఒక హార్ట్ తో కూడా జీవిస్తాడు.
(00:57) ఫేత్ లేకపోతే మనిషి మెషిన్ అవుతాడు. లాజిక్ లేకపోతే మనిషి బ్లైండ్ అవుతాడు. ఫేత్ నీకు డైరెక్షన్ ఇస్తుంది. లాజిక్ నీకు క్లారిటీని ఇస్తుంది. ఫేత్ మనసుకి ఫుడ్ లాంటిది లాజిక్ మనసుకి టూల్ లాంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి తన పిల్లాడికి రాత్రి ఆకాశంలో చూపించి చెబుతుంది. చూడు ఆ చుక్కలో నీ తాత ఉన్నాడు. సైన్స్ వైస్ అది నిజం కాదు కానీ ఫేత్ వైస్ అది లవ్ ఫామ్ ఆ చుక్కలో మీనింగ్ ఉంది మెమొరీ ఉంది అది లాజిక్ కి మించిపోయిన ఎమోషన్ అదే ఫేత్ యొక్క అసలైన బ్యూటీ అది మీనింగ్ ను క్రియేట్ చేస్తుంది.
(01:40) కానీ ఫేత్ ఎలోన్ డేంజరస్ కూడా అవుతుంది. ఒక రిలీజియన్ ను బ్లైండ్ గా ఫాలో చేస్తే అలాగే ఒక గురువును బ్లైండ్ గా నమ్మడం మొదలు పెడితే ఫేత్ అప్రేరేషన్ గా మారుతుంది. లాజిక్ అంటే డౌట్ చేయడం కాదు క్లారిటీ పొందడం ఫెత్ అంటే సరెండర్ కాదు రస్ట్ చేయడం ఫేత్ ఆన్సర్స్ వై లాజిక్ ఎక్స్ప్లన్స్ హౌ ఫర్ ఎగజాంపుల్ ఫెత్ అంటుంది ఈ యూనివర్స్ కి పర్పస్ ఉంది. లాజిక్ అడుగుతుంది ఈ యూనివర్స్ ఎలా పని చేస్తుంది? రెండు ప్రశ్నలు అవసరమే ఒకటి మీనింగ్ కోసం ఒకటి మెకానిజం కోసం నా పర్స్పెక్టివ్ లో ఫేత్ అనేది మన ఇన్నర్ వాయిస్ లాజిక్ అనేది మన మైండ్ వాయిస్ ఫేత్ హార్ట్ నుండి వస్తుంది లాజిక్ మన బ్రెయిన్
(02:28) నుండి వస్తుంది. కానీ మన జీవితంలో పీస్ కావాలంటే ఇవి వారిలో ఉండకూడదు. ఫేత్ బ్లైండ్ అయితే ఎక్స్ప్లోటేషన్ లాజిక్ ఆర్గెంట్ అయితే ఎంటీనెస్ ఫెత్ గైడెడ్ బై లాజిక్ విస్డమ లాజిక్ సపోర్టెడ్ బై ఫెత్ పర్పస్ ఒక ఇంట్రెస్టింగ్ ట్రూత్ చెబుతాను లాజిక్ ఆన్సర్ ద క్వశన్స్ ఆఫ్ ఎగజస్టెన్స్ ఫెత్ ఆన్సర్స్ ద క్వశన్స్ ఆఫ్ ఎసెన్స్ లాజిక్ టెల్స్ యు వాట్ ఇస్ రియల్ ఫెత్ టెల్స్ యు వాట్ మటర్స్ మన ఆన్సిస్టర్స్ రెండింటిని బ్యాలెన్స్ చేశారు.
(03:06) వాళ్ళు స్టార్స్ చూసి సైన్స్ కూడా చేశారు. ఆ స్టార్స్ కి మీనింగ్ ఇచ్చి స్పిరిచువాలిటీ కూడా నిర్మించారు. ఇప్పుడు మనం మోడర్న్ వరల్డ్ లో ఎక్స్ట్రీమ్స్ లో ఉన్నాం. ఒకవైపు సైన్స్ ఓన్లీ జనరేషన్ మరోవైపు ఫేత్ ఓన్లీ బిలీవర్స్ రెండు నిజాల మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. కానీ జ్ఞానం ఎక్కడఉందో తెలుసా? వాటి బ్యాలెన్స్ లోనే అసలైన జ్ఞానం ఉంది.
(03:34) ఫేత్ అంటే ట్రస్ట్ ద అన్నోన్ లాజిక్ అంటే అండర్స్టాండ్ ద నోన్ రెండు కలిస్తే ఎవల్యూషన్ జరుగుతుంది. ఫెత్ అలోన్ క్రియేట్స్ బిలీవర్స్ లాజిక్ అలోన్ క్రియేట్స్ స్కెప్టిక్స్ ఫెత్ ప్లస్ లాజిక్ కలిస్తే థింకర్స్ అండ్ సీకర్స్ పుడతారు. నేను నమ్మేది ఫేత్ నీకు వింగ్స్ ఇస్తుంది. లాజిక్ నీకు డైరెక్షన్ ఇస్తుంది. ఫేత్ తో నువ్వు ఎగరగలవు లాజిక్ తో నువ్వు ఎక్కడ దిగాలో అర్థం చేసుకుంటావు.
(04:05) ఫేత్ ఇన్స్పిరేషన్ లాజిక్ నావిగేషన్ చివరిగా ఒక మాట చెబుతాను ఫేత్ వితౌట్ లాజిక్ లీడ్స్ టు సూపర్స్టిషియస్ లాజిక్ వితౌట్ ఫెయిత్ లీడ్స్ టు డిప్రెషన్ మనిషి మైండ్ మరియు సోల్ రెండు వింగ్స్ లాంటివి ఒకటి లేకపోతే ఎగరడం ఇన్కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా నమ్ము అంటే గుడ్డిగా నమ్మకండి. ఎవరైనా ఆలోచించు అంటే హార్ట్ లేకుండా ఆలోచించకండి.
(04:34) ఫేత్ ని లైట్ గా వాడండి లాజిక్ ని పాత్ గా వాడండి బికాజ్ ఫెత్ గివ్స్ యు కరేజ్ టు బీయింగ్ లాజిక్ గివ్స్ యు స్ట్రెంత్ టు కంటిన్యూ చివరిగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్ బాక్స్ లో పంచుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో కలుద్దాం. అంతవరకు బాయ్ దిస్ ఈస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్ జై హింద్.
No comments:
Post a Comment