పెళ్లి ఎందుకు చేసుకోవాలి?
Author Name:Venkata Chaganti
Youtube Channel Url:https://www.youtube.com/@Dr.VenkataChaganti
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vLx8TMt6xWI
Transcript:
(00:01) ఆ ఇంకోటి చివరి ప్రశ్న సార్ ఇది ఇది ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు వయసు అయిపోతుంది ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకో ఎవరినో ఎవరినో ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకోమని అంటారు కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు కూడా అంతే ఆ ఇంకా వయసు అయిపోతుంది కదా ఎవరినో ఒకరిని చూసేసుకొని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఆ ఉదాహరణకి ఆ నా స్నేహితుడు ఒకతను ఉన్నాడు చిన్నప్పటి స్నేహితుడు పాపం అతను ఆల్మోస్ట్ నాకంటే ఒక సంవత్సరం పెద్ద ఆ అతనికి ఏంటంటే ఇప్పటికి మూడు పెళ్ళలు అయ్యాయి పాపం మనిషి మంచోడే ప్రతిసారి యనో ఆ వచ్చిన వాళ్ళు అతన్ని మోసం చేశారు. ఆ
(00:42) బట్ అతని మూడు పెళ్లిలు కూడా కలిసి రాలా అసలు నేను అన్నాను మూడు విఫలమయ్యాయి కదా ఇంకా దాని మీద ద్యాస వదిలిపెట్టి మిగితా విషయాల మీద ఫోకస్ చేయొచ్చు కదా అంటే లేదు పెళ్లికి లేకపోతే ఎట్లా భార్య లేకపోతే ఎట్లా ఎట్లా బతుకుతారు పెళ్లి కావలసిందే ఆ అని అన్నాడన్నమాట సో ఆ ప్రశ్న ఏంటంటే వేదం ఏం చెప్తుంది ఉండలేమా ఒక పురుషుడు పెళ్లి లేకుండా ఉండలేడా ఉండాలంటే ఏ సాధన చేయాలి ఏ తపస్సు చేయాలి ఆ అనేది ఆ ఒక ప్రశ్న సార్ అండ్ ఇంకొక ప్రశ్న కూడా మీరు చెప్పింది కూడా చాలా నిజం అసలు అబ్బాయిలు పిచ్చిగా అమ్మాయిల వెంట పడకూడదు పెళ్లి దాసలు పడకూడదు అందుకే మీరు చూస్తే
(01:21) గడిచిన వన్ వన్ అండ్ హఫ్ ఇయర్ లో ఎంతమంది పురుషులు చనిపోయారు పెళ్లిలు చేసుకొని భార్యల చేతిలో హతమయ్యారు. పాపం పెళ్లిలు చేసుకుంటే ఏదో జీవితం బాగుంటుందని పాపం పెళ్లిలు చేసేసుకున్నారు చివరికి ప్రాణాలు పోయినాయి వాళ్ళవి వాళ్ళ తల్లిదండ్రులకి పెళ్లి చేసుకోకుండా ఉండుంటే వాళ్ళ తల్లిదండ్రులకు కనీసం వాళ్ళ కొడుకులన్నా ప్రాణాలతో ఉండేవాళ్ళు వాళ్ళేదో ఆశపడి పెళ్లిలు చేసుకున్నారు భార్యల చేతిలో హతమయ్యారు.
(01:49) ఆ సో ఇదండీ సో సో వీటిపై మీరు స్పందించి వివరణ చేస్తే మన వ్యూవర్స్ కి మన వ్యూవర్స్ లో ఉన్నటువంటి పెళ్లి గాని యువకులకి ముఖ్యంగా ఉపయోగపడుతుందని ఆ నా అభిప్రాయం ధన్యవాదాలు అండి. ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్రైడ్ వేదిక్ సైన్సెస్ ప్రశాంత్ కూరపాటి కరీంనగర్ నుంచి మూడో ప్రశ్న ఇది. నిన్న మొన్న మనము ఒకటి రెండు ప్రశ్నలని మనం సమాధానం చెప్పుకున్నాము.
(02:16) ఇప్పుడు ఈ మూడో ప్రశ్నలో మళ్ళీ పెళ్లి ప్రస్తావన యువకుల ప్రస్తావన ప్రశాంత్ గారు మనము మాట్లాడుకునేది మీ ఫ్రెండ్ ఎవరైతే మూడు పెళ్లిళ్లు చేసుకుని ఫెయిల్ అయ్యాడు. సో అది పెళ్లి లేకపోతే ఎట్లా ఉండాలి అది అంటున్నాడు కదా అది వాస్తవం అండి ఏంటంటే మనిషి అన్నవాడు సంసారం చేస్తేనే మోక్షానికి అర్హత తొందరగా సంపాదించగలుగుతాడు. సో కామి గాని వాడు మోక్షగామి కాలేడు అని చెప్పి మనక ఒక నానుడి ఉంది.
(02:50) సరే ఈ కామము అంటే అది మనం చేసుకోవాల్సిన కోరిక అని చెప్పాడు. కోరిక అంటే అది అసభ్యమైనది కాదు సభ్యమైన కోరిక మాట్లాడుతుంది అంటే ఏంటంటే భార్య పిల్లలు మంది మాగదులు వీళ్ళందరూ కూడా ఉండాలి అని కోరుకుంటాం అన్నమాట సో 100 మాగదుల్లా కావాలంటే మనకి మనకి సంపాదన కావాలి కదా సో ఆ సంపాదన అనే కోరిక మనకి కావాలి లేకపోతే కష్టంవుతుంది.
(03:17) సో ఆ కోరికని మనము అనుచుకొని ఉండలేమని చెప్పి మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పారు. ఆయన ఏమన్నారంటే ఆ బాల్యం నుంచే బ్రహ్మచర్యం తీసుకొని నేను ఇట్లానే సెటిల్ అయిపోతానుని వెళ్ళిపోవడము సన్యాసం తీసుకోవడం అది వేరే విషయం కానీ ఒకసారి పెళ్లి చేసుకుని మళ్ళీ ఇట్లా విడాకులు అయిపోయి ఇంకోసారి పెళ్లి చేసుకొని విడాకులు ఇట్లా అయినప్పుడు అతనిలో సన్యాసించాలి అన్న కోరిక రావాలి.
(03:40) రాలేదుఅనుకోండి అప్పుడు అతను ఇంకోసారి పెళ్లి చేసుకున్న తప్పులేదు. సో అంటే ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్ ప్రకారం తప్పులేదు. వేదం అయితే అలా చెప్పలేదు సో అందుకని నేను వేదపరంగా నేను అతనికి విషయం మాట్లాడలేదు. సో మీరు అతను చేసుకుంటాను ఇంకోసారి చేసుకుంటాను అంటే అఫ్కోర్స్ లెట్ హిమ డ ఇట్ ఆయన భరించుకునే శక్తి ఆయనకు ఉన్నప్పుడు మనకే ఉంది అక్కడ తప్పకుండా చేసుకోమని చెప్పాలి ఒకవేళ చేసుకుంటాను అని నాలుగో ఆమె మోసం చేయదని ఏంటి అంటే ఇప్పుడు అప్పుడు అతను తన లోపం ఏంటో గ్రహించుకోవాలి లేతే తను ఎవరినైతే సెలెక్ట్ చేస్తున్నాడో వాళ్ళలో లోపాలు ఉన్న వాళ్ళే సెలెక్ట్
(04:16) చేసుకున్నాడు అని అర్థం చేసుకోవాలి ఇవన్నీ మనము పకటబందిగా మాట్లాడుకోవాలి కూర్చొని అబ్బాయి విషయం అన్నీ అన్నిటిని బయటకి తీస్తే అప్పుడు అబ్బాయికి తెలుస్తుంది. ఆ అనాలసిస్ లేకపోతే కష్టంఅవుతుంది. ఇప్పుడు మనకి ఉద్యోగాలు ఒక ఉద్యోగంలో చేరుతాము అక్కడ వాళ్ళు లేఅవుట్ చేశారు అనుకోండి మళ్ళీ ఇంకో ఉద్యోగానికి వెళ్తాము అక్కడ చేస్తాము అక్కడ లేఔవుట్ చేసి ఇంకోసారికి వెళ్తాం.
(04:39) అదేందిరా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే లేఔవట్లు జరుగుతున్నాయి అంటే అది మీ తప్పు కాదు కదా మీరు సెలెక్షన్ మీరు ఉద్యోగం కావాలని కోరుకున్నారు వెళ్తున్నారు కానీ వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళలో ఆ లోపం ఉన్నప్పుడు ఏం చేస్తాము ఇక్కడ ఈ కంపెనీలు ఇక్కడ అమెరికాలో కంపెనీలు ఆ మెథడాలజీ చూడండి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒకానొక నెలలో వాళ్ళు డిక్లేర్ చేస్తారు వచ్చే సంవత్సరం మాకు ఇంత ఆదాయం ఉంటుంది అని సో దట్ వాళ్ళ షేర్స్ బాగా పెరుగుతాయి అని చెప్పి సో ఇప్పుడు ఈ సంవత్సరం లెట్ స్ సే పోయిన సంవత్సరం వాళ్ళు డిక్లేర్ చేశారు 10 బిలియన్ డాలర్స్ మాకు ఆదాయం ఉంటుందని
(05:11) నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మేము 15 బిలియన్ డాలర్లు మాకు ఆదాయం ఉంటుంది బికాజ్ ఆఫ్ దిస్ లేక ఏదో చెప్పారు అనుకుందాం కాసేపు అప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే సడన్ గా వాళ్ళ వస్తువులు గనుక ఎక్కువగా అమ్ములు పోక లేకతే వాళ్ళ మార్కెటింగ్ సరిగా లేక లేకతే ఏదో కారణాలతో వాళ్ళకి షేర్ పెరగట్లేదు వాళ్ళక వచ్చే ఆశించిన లాభాలు రావట్లేదు అనుకోండి వాళ్ళ లాభాలు చూపించడం కోసము ఎంప్లాయీస్ ని తీసేస్తారు.
(05:38) చాలా మంది ఎంప్లాయిస్ ని లే అవుట్ చేసేస్తారు సో దట్ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం అంతా వీళ్ళకి మిగిలిపోతుంది అన్నమాట. ఆ లెక్క తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అది చేస్తారు. అదిఒక దరిద్రం అన్నమాట. అసలు ఆ కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్ అది. వాళ్ళు ఎంతసేపు మా లాభమే కావాలని కోరుకుంటారు తప్పితే ఎంప్లాయీస్ ని మనం ఇంతమందిని బతికిస్తున్నాము రెసిషన్ లేకుండా చూస్తున్నాము అన్న ధ్యాస వాళ్ళకు ఉండదు.
(06:04) వాళ్ళు వేరే కంపెనీలతో పోటీ పడి మాకు దానికంటే ఎక్కువ లాభం ఉంది వీళ్ళకంటే ఎక్కువ ఉందని చూపించుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. సో అటువంటి మనస్తత్వం ఉన్న స్త్రీలని చేసుకున్నారు అనుకోండి మీరు అయిపోయారుఅన్నమాట యా అయితే ఈ థియరీ ఏం చెప్తుందంటే మీకు మంచివాళ్ళు దొరకరు అది అని ఉండదు. మీరు ఎందుకు అవతల వాళ్ళకి నచ్చలేదో ఒకసారి అనలైజ్ చేసుకోవాలి.
(06:29) సో ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళని కనుక్కోవాలి అసలు నీకు నీకు ఏం లోపం కనిపించింది ఏమ వచ్చింది లేకోతే నీకు ఏం మెరుగగా అవతలు కనిపించింది అని తెలుసుకుంటూ ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా మీలో తప్పులు ఏమనా ఉన్నాయేమో తెలుస్తుంది. నాలో తప్పులుఏమ లేవు ఎదుటి వాళ్ళలోనే తప్పులు ఉన్నాయి అని అనుకోవడం కాస్త అవాస్తవం అవుతుంది.
(06:49) కాబట్టి మనం మనలో తప్పులు కూడా ఉంటాయి మనం గమనించుకుంటే బాగుంటుంది. సో తప్పుల్ని లేదండి నేను చాలా తప్పులు ఉన్నాయి నాలో అది ఇది అని అతను అన్నాడు అనుకోండి ఆ తప్పులు సరితిద్దుకోవాలి ఇంకా రాకుండా చూసుకోవాలి కానీ ఆ తప్పుల్ని కంటిన్యూస్ గా చేసుకుంటూ పోతే ప్రాబ్లం అవుతుంది. సరే పెళ్లి ఎందుకు అవసరం అంటే చెప్తా చూడండి పెళ్లి ద్వారా మోక్షం సాధ్యమవుతుంది.
(07:09) ఎస్ ఎప్పుడైతే మానవుడు తన కోరికల్ని అన్నిటిని లైక్ ఇప్పుడు నేను ఇందాక చెప్పిన అతను పిల్లలు కావాలి, పిల్లల్ని పెంచాలి, ఆ తర్వాత పిల్లలతో ఆడుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి కోరికలు అలా నీ ఇంట్లో జంతుజాలం లైక్ ఆవులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు లేకపోతే ఇంకేమన్నా జంతువులు మంచిగా ఉన్న వాటికి తిండి పెట్టడం పక్షులకి పెట్టడం ఇలాంటివన్నీ కూడా గృహస్తుడిగా అయితే తను ఒక్కడే చేయలేడు.
(07:36) సో గృహస్తుడు అయితేనే చేయగలుగుతాడు అంటే ఏంటంటే భార్య కూడా ఉంటే సహకారం అందిస్తే కానీ అవి చేయలేము మనం అయితే ఎందుకు చేయాలండి ఈ పక్షులు జంతువులు ఎందుకు పెంచాలంటే తప్పదండి ఆ మనం రోజుకి ఒక మనిషికి ఎవరికన్నా ఒక మనిషికి ఆహారం కావాలన్న మనిషికి ఆహారం ఇవ్వాలి ఒక నాలుగు కాళ్ళ జంతువులకు ఆహారం అనా ఇవ్వాలి పక్షికి కూడా ఆహారం ఇవ్వాలి ఇట్లా మనము ద్విపాతులకి చతుష్పాతులకి మనం ఆహారం ఇవ్వాలి ఇస్తేనే అది రైట్ అవుతుంది ధర్మం అవుతుందన్నమాట అయితే దొరకలేదు అనుకోండి దొరకకపోతే మీరేం చేయలేరు కానీ దొరికి ఉన్నారు భారతదేశంలో అయితే పాపం కూటికి లేని వాళ్ళు ఎంతమంది లేరు మీరు వెతుక్కొని
(08:16) పెట్టుకోవాలి అరే ఓకే ఈరోజు ఇక్కడ దానం ఇస్తే ఇక్కడ ఇస్తాను అది చాలా ఉత్తమం ఈ కార్య ఈ కార్యక్రమాలు చేయడానికి భార్య సహకారం కావాలి మీరు ఒక్కళ్లే చేయలేరు ఆ బ్రహ్మచర్యంలో ఉన్నారు అనుకోండి అప్పుడు అంటే మీరు యువకులుగా ఉన్నారు అప్పుడు ఇంకా ఆ వయసులో పెళ్లి కాలేదు అప్పుడు వేరే విషయం అవుతుంది. అప్పుడు కూడా మీరు ఎవరో మీద ఆధారపడతారు కానీ మీరు ఫ్రీగా ఉంటారు ఇప్పుడు అలా ఉండరున్నమాట సో గృహస్తులు అయిన తర్వాత భార్య సహకారం కావాలి.
(08:42) సో ఇవి చేయాలి ఈ అన్నదానాలు చేయాలి. అన్నదానాలు చేయాలి అట్లానే ఎవరికన్నా వస్త్రదానం కావాలంటే చేయాలి అలానే ఎవరికన్నా ఏదనా ఇంకేమన్నా హెల్ప్ కావాలంటే అవి కూడా చేసి పెడుతూ ఉండాలి. గృహస్తుడు అన్నవాడు ఇవి చేయాలి. ఆ ఇవన్నీ చేస్తే నా జీవితం ఎప్పుడు నేను గడపాలి అవునులేండి టీవీ ముందు కూర్చుందికి చాలా టైం కావాలి కదా మీకు సో టీవీ ముందు కూర్చోవాలి లేకపోతే ఏదన్నా మందు తాగాలి లేకపోతే బార్లక వెళ్ళాలి లేకోతే పార్టీలు చేసుకోవాలి వీటికే టైం ఉంటుంది కానీ ధర్మ కార్యాలకి టైం ఉండకపోతే ఎట్లా చెప్పండి ధర్మ కార్యాలకి టైం ఉండాలి. సో ఇదే గృహస్తుడు
(09:14) చేయవలసిన వ్యవహారం ఒక స్త్రీ కూడా అట్లానే చేయాలి. అప్పుడు ఆ పురుషుడు మూలంగా ఆమెకు కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఎలా అంటే ఆమె అతనితో పాటు అన్ని ఈ ధర్మ కార్యాల్లో పాల్గొనటం మూలంగా ఆమెకి మోక్షాన్ని సంపాదించాలన్న కోరిక కూడా కలుగుతుంది. అది పరమాత్ముడు ఇస్తాడు. ఆమె కూడా అతనితో పాటు తపస్సు చేసి చక్కగా మోక్ష ప్రాప్తి కలిగించుకోవాలిన్నమాట.
(09:37) ఇది మనకి తెలిసిన విషయమే అలానే ఒక స్త్రీ గనుక ఉద్యోగం చేస్తూ ఉందనుకోండి అప్పుడు ఆ ఆమె ఆమె భర్త ఇద్దరూ కలిసి చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ఈ ధర్మ కార్యాలు మనం ఎట్లా నిర్వర్తించాలి? మనం యజ్ఞాలు ఎట్లా చేయించాలి ఓకే వారానికి ఒక రోజున్నా చేద్దాము మనఇద్దరికీ చేత కాదు అప్పుడు ఎవరినన్నా ఒక పురోహితుని పిలిపించుకొని వారానికి ఒకసారి చేయించుకోవాలి అలా మీరు హోమం అది చేసుకోవాలి అలానే దాన ధర్మాలు చేయాలి ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ గా ఒక ఫీచర్ పెట్టుకోవాలిన్నమాట దానం చేయకపోతే ఎట్లా చెప్పండి దానం చేసి తీరాలి మీకు చేతనైనంత అదేదో మీ ఆస్తి అంతా రాసిమంటలేదు. సో మీకు
(10:16) లెట్ అస్ సే రోజుక ఒకళ్ళకి భోజనం పెట్టిచ్చారు అనుకుందాం మనం అది భోజనం మీరు వండి ఎవరికనా ఇంట్లో వచ్చి అతిథిగా కూర్చోబెట్టి తినిపించేంత టైం మీకు ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయొచ్చుఅంటే మీరు ఒక హోటల్ లో ప్యాక్ చేయించుకొని అది తీసుకెళ్లి దానం ఇవ్వచ్చు. సో ఒక పాతిక రూపాయలో 50 రూపాయలో 100 రూపాయలో ఎంత అనుకుంటున్నారో మీరు ఏది అనుకుంటున్నారో అది అది రెండు రెండు ఇడ్లీలు ప్యాక్ చేయిస్తారా లేకతే ఒక మసాలా దోశ ప్యాక్ చేయిస్తారా లేకపోతే బాంబే దోశ ప్యాక్ చేయిస్తారా లేకోతే మొత్తం అన్నమే ప్యాక్ చేస్తారా అది మీ యొక్క ఓపిక నేను దాన్ని
(10:47) నేను విభేదించను సో మీరు చేసి తీరాలి. సో ఇది చెప్పాలంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. నేను మన ఇండియాలో పొటపర్తికి వెళ్ళినప్పుడు అక్కడ నేను అక్కడ ఏదో స్పీచ్ ఇవ్వాల్సి వచ్చి వెళ్ళాను. అయితే పొద్దున్నే లేచి బయటికి వెళ్ళాను నేను బయటికి వెళ్లి కాస్త చూద్దాం పుట్టబర్తి బయట ఎట్లా ఉంటుందో అని వెళ్ళాను అట్లానే నా పెట్టె పోయింది ఫ్లైట్ లో నా పెట్టి పోయిందన్నమాట సో దానిలోనే నాకు కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి సో నేను వెళ్లి ఆ షాప్ లో కొనుక్కుందాం అని వెళ్లి ఆ షాప్ లో కొనుక్కొని వస్తుంటే ఒక ఒక పెద్దాయన పాపం ప్లేట్ పెట్టుకొని సార్ నాకు ఏదైనా
(11:23) ఇవ్వండి నాకు ఆకలిగా ఉంది అన్నాడు అంటే సరే రా అన్నా అక్కడ అక్కడ హోటల్ ఏముందని తీసుకెళ్ళా తీసుకెళ్తుంటే మధ్యలో ఇంకొక ముసలామ కలిసింది కతే ఎటు పోతున్నావ్ అని అడిగేసింటే ఈయనఏదో నాకు ఇడ్లీ తినిపిస్తా అన్నా అంటే నాకు కావాలి సార్ అంటే సరే రండమ్మా అని ఇద్దరిని అక్కడ నుంచోపిడి హోటల్ లోకి వెళ్లి ఆ ఇడ్లీలు రెండు ప్యాక్ చేయ రెండు ప్లేట్ ఇడ్లీలు ప్యాక్ చెయ అని చెప్పాను.
(11:46) సో చేస్తా అన్నాడు అతను కొద్దిగా అమర్యాదగా ఉన్నాడు హోటల్ అతను మర్యాదగా లేడు అయినా సరే నాన్న ప్యాక్ చేయ నేను వెయిట్ చేస్తాను అని ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేనా వెళ్ళిపోవచ్చు కానీ ఇస్తాడో లేదో తెలియదు. సో ఏదైనా శ్రద్ధగా చేయాలి కదా మనం ఏది చేసినా సరే అని చెప్పి అక్కడ వెయిట్ చేస్తున్నా ఇంకో అతను వచ్చాడు బయట నుంచి అతను కొద్దిగా మంచిగా డ్రెస్ అప్ అయి మంచి బాగానే ఉన్నాడు.
(12:05) అతని నుంచి వాళ్ళఇద్దరు ఏం ఇక్కడ హోటల్ ఎదురుకుండా ఇట్లా పిచ్చగాళ్ళు ఇట్లాట అంటున్నాడు అంటే లేదయ్యా నేనే వాళ్ళకి భోజనం ఇస్తాను అంటే సరే సార్ వాళ్ళ పక్కన ఉంచవచ్చు కదా అన్నాడు అవును ఉంచవచ్చు బాబు నాయనా మీరు పక్కన ఉంచండి నేను వచ్చి ఇస్తాను అన్నా అంటే సరే అని వాళ్ళు పక్కన ఉంచాడు ఈయన లోపలికి వచ్చాడు లేదండి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదండి అది ఇదండి ఇదండి ఓ యా అన్నాడు అంటే సరే అయనా నువ్వు ఎవరు అన్నా ఇంతకి అంటే లేదు సార్ నేను ఇట్లా ఎవరనా గెస్ట్లు వస్తే గనుక వాళ్ళకి హోటల్స్ అవి చూపిస్తూ ఉంటాను పుట్టపర్తికి చాలా మంది వస్తారు వాళ్ళకి లోపల అకమిడేషన్ దొరికితే
(12:33) బయట నేను చూపిస్తుంటాను మంచి మంచి ఫోటోస్ అది ఇది అని ఏదో చెప్పుకొచ్చాడు కాసేపు ఈ లోపల ఇడ్లీలు వచ్చినయి సరే అని నేను ఆ చేంజ్ అది తీసుకొని వెళ్తుంటే సార్ నాకు కూడా తినిపించండి సార్ ఆకలిగా ఉందా ఓరి నీ దుంప దగ్గర ఇంతసేపు లెక్చర్ ఇచ్చావు కదరా నువ్వు అంటే లేదు సార్ అట్లా కాదు వాళ్ళకి తినిపిస్తాను నాకు ఆకలిగా ఉంది సరేనయ్యా ఇవో ఈయన కూడా ప్లేట్ ఇవ్వని ఆ డబ్బులు అక్కడ ఇచ్చి అతనికి ఆ హోటల్ అతనికి ఇచ్చి ఈయనకి ఇవ్వు ఈయన కూర్చొని తింటాడు ఇక్కడ అని చెప్పి వెళ్లి బయటికి వెళ్లి వాళ్ళద్దరికి ఐటీ ఇచ్చేసి పంపించేసాను అంటే మనం ఏదైనా చేసేటప్పుడు శ్రద్ధగా
(13:01) చేయాలి. సో ఆ శ్రద్ధ ఎంత చిన్నదైనా పర్వాలేదు పెద్దది అక్కర్లేదు శ్రద్ధగా శ్రద్ధగా చేయడం అనేది మనం నేర్చుకోవాలిది సో ఆ శ్రద్ధ కావాలి అప్పుడే మీకు ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది ఆ శ్రద్ధ లేకపోతే ధర్మం తెలియదు. సో అన్నదానము చాలా శ్రేయస్కరం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మా తాతగారు ఆత్ర అత్రి మహాముని చెప్పాడు సో అలా మనము కన్సిడర్ చేసుకొని మనం వెళ్ళిపోవాలిన్నమాట సో అన్నం పరబ్రహ్మ స్వరూపం అది అసలు అది దొరకడం అంటే అది వాల్యూబుల్ అన్నమాట అన్నదానం చేయమని చెప్తారు అందుకనే హోమాలు అయిన తర్వాత కంపల్సరీ అన్నదానం చేయాలి. సో ఎవరికో
(13:37) ఒకళ్ళకి అన్నదానం చేస్తూ ఉండాలి. సో మాకు అమెరికాలో అట్లాంటి పిచ్చగాళ్ళు ఇక్కడ రోడ్డు మీద ఎప్పుడో ఒక మన ఏమంటారు ట్రాఫిక్ లైట్ దగ్గర ఉంటారు సిగ్నల్స్ అంటాం కదా తెలుగులో మన ఇండియాలో అలాంటి ట్రాఫిక్ లైట్ దగ్గర దొరుకుతారు. వాళ్ళక వెళ్లి మనము దానం చేస్తూ ఉండొచ్చు నేను రెగ్యులర్ గా ఎప్పుడైనా ఉంటే అట్లానే ఇస్తూ అలా ఒక్కొక్క మాట దొరుకుతుంది ఒకసారి నేను ఏదో ప్యాక్ చేయించాను ఏదో ఫుడ్ ప్యాక్ చేస్తే ప్యాక్ చేయడానికి ఆర్డర్ ప్లేస్ చేసాము అది ఇండియన్ రెస్టారెంట్ సరే వెళ్దామని ఆ ప్యాక్ చేయించి ఉంచమని చెప్పాం వాళ్ళు ఉంచుతా అన్నా సరే నేను
(14:12) వెళ్ళా వెళ్లి అది ప్యాకేజ్ తీసుకొని లోపలికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే సారీ సార్ మీకు ప్యాక్ చేయవలసింది ఇది మసాలా కాదు నార్మల్ అడిగారు మీరు మేము మసాలా వడ తయారు చేసాం నార్మల్ వడ మేము మర్చిపోయాము కానీ ఎట్లని తయారు చేసేసాము కాబట్టి మీరు తీసుకెళ్ళండి రెండు మీరు తీసుకెళ్ళండి అన్నాడు నాకెందుక నేనేం చేసుకుంటే నేను తిననే తిను కదా అంటే పర్వాలేదు సార్ తీసుకెళ్ళండి అన్నాడు అంటే పర్లేదు తీసుకెళ్ళమంటాడు ఏంటి అని చెప్పి సరే చూద్దాం అని చెప్పి తీసుకొని వచ్చాను నేను ఇంటికి వచ్చి చెప్పాను నేను ఇంటికి వచ్చి నేను అందరికీ కావాల్సినవి ఇచ్చిన తర్వాత
(14:43) నేను ఆ మసాలా వాడిన మట్టుకు ముట్టను అన్నా అయితే మసాలా వండ ముట్టకపోతే ఎవరిని ముట్టొద్దుఅని కూడా చెప్పాను. ఎందుకంటే అది ఫ్రీ గా వచ్చింది మనం అట్లా తినకూడదు అని చెప్పి ఏం చేసాడంటే గబ గబ కారు తీసుకొని ఎక్కడ సెంటర్ లో ఎవరనా దొరుకుతని దొరికారు. దొరికితే వాడు ఒకడు అడుక్కుంటున్నాడు. అయితే వాడిని చూసి బాబు ఇది ఫలానా ఇండియా ఫుడ్ మరి నువ్వు తింటావా తినలేదు అది వెజిటేరియన్ నువ్వు తింటానంటే ఇస్తానంటే ఏదైనా ఇవ్వండి తినేస్తా నాకు ఆకలిగా ఉన్నాను.
(15:09) ఇచ్చాను ఆ తర్వాత నేను చూసాను అతన్ని అతను హాయిగా అది నంచుకొని అందుకు ఎందుకంటే ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగి ఉన్నామ అన్నమాట అది తీసుకొని వెళ్లి గబ గబ ఆ సిగ్నల్ దగ్గర కూర్చొని తినేస్తున్నాడు అంత ఆకలి మీద ఉన్నాడు. సో మనము ఆ శ్రద్ధ చూపించాలన్నమాట ఎలా అన్నా సరే వెళ్లి ఇవ్వాలి. ఓకే మసాలా వాడు తినడానికి ఏముంది బ్రహ్మాండే తినొచ్చు దాని ఏముంది కానీ మేమ ఎందుకు కొద్దిగా మసాలా తగ్గిద్దాం అని ప్రయత్నంలో అట్లా ఉండి మామూలు వాడు ఆల్రెడీ ఇచ్చారు మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు మేమఏం చేసుకోం డబ్బులు కట్టంది మేమ మాకెందుకు సో అందుకని తీసుకెళ్లి దాన్ని
(15:40) ఇచ్చేసామ సో అది దొరికారు లక్కీగా సో అలా దొరకరు ప్రతిసారి దొరకరు వాళ్ళు ఇక్కడ డబ్బులు తీసుకుంటారు ఎక్కువ ఎందుకంటే ఒక ఐదు రాళ్ళ ఐదు రాళ్లు ఇచ్చామ అనుకోండి ఐదు రాళ్లు తీసుకెళ్తారు ఏదో బీరో హీరో కొనుక్కొని పడుకుంటారు అదేమిటో నాకు అర్థం కాదు నేను చాలా స్ట్రిక్ట్ గా చెప్తాను నీకు ఇది భోజనం కోసం ఇస్తున్నాను అది ఎట్టైనా తీసుకో అని చెప్పి క్యాష్ ఇస్తాను అన్నమాట ఎప్పుడనా ఇస్తే ఎప్పుడనా ఉంటే అది కూడా సో ఇలా సో మీరు అన్నదానం చేసి తీరాలి ఈ ధర్మ కార్యాలు చేయాలి హోమాలు చేయించాలి ఆ పురోహితుడికి ఇంత డబ్బులు ఇవ్వాలిఅంటే సంపాదించు
(16:11) సంపాదించి వచ్చి హోమం చేయించుకో లేకపోతే నువ్వు హోమం నేర్చుకో ఏముంది అక్కడ పెద్ద కష్టం ఏముంది అక్కడ నా వీడియోలు ఎన్నో చేసి పెట్టున్నాను అవి చూడండి నేర్చుకోండి చక్కగా ఒక శనివారం ఆదివారం ఇంట్లో కూర్చొని జాగ్రత్తగా ఒకసారి ప్రాక్టీస్ ేసి లేతే ఎవరు నా పూర్వతిని పిలిపించి అతను చేస్తుంటే చూసి ప్రాక్టీస్ చేసుకోండి సార్ మాకు మంత్రాలు రావు సార్ ఎంత సింపుల్ మంత్రాలు ఉపయోగించండి ఒక రైతు పాపం ఒడిస్సా నుంచి ఆయన రామస్వామి గారు ఆయన చక్కగా నాలుగు మంత్రాలు నేర్చుకొని ఇంకొక ఆరు మంత్రాలు నేర్చుకొని ఆయన హోమం చేస్తలేడా చక్కగా చేస్తున్నాడు. సో
(16:41) అలాంటప్పుడు మీరు కూడా చేయొచ్చు కదా సో ఆయన ఆయన కష్టజీవి ఆయన పాపం పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కష్టపడి పని చేస్తాడు అయినా సరే హోమం చేస్తున్నాడు ఆయన సో అది కదా పట్టుదల అంటే అలాంటి వాళ్ళకి తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అలానే మీరు కూడా ప్రయత్నం చేయాలి ధర్మ కార్యాలు చేయండి ధర్మ కార్యాలు చేశారు అనుకోండి భార్యతో సహా ధర్మ కార్యాలకి ఇష్టపడి చేస్తూ ఉండాలి టెంపుల్ కి వెళ్ళండి ఇద్దరూ కలిసి చక్కగా గుడికి వెళ్ళండి అక్కడ మంత్రాలు చదువుతారు మంత్రాలు వినండి దాంతో చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట అలానే అక్కడ హోమాలు అక్కడ చేస్తారంటే అక్కడే
(17:12) హోమాలు చేయించుకోవచ్చు మీరు కొద్దిగా ధనం ఖర్చు అవుతుంటే ప్లాన్ వేసుకోండి ఆ ఇంత ధనం ఖర్చు పెట్టగలనా లేదా నేను అది ప్లాన్ వేసుకొని చేయండి. సో ఇలాంటివన్నీ ధర్మ కార్యాలు చేయాలి అన్నదానం చేయాలి హోమాలు చేయించాలి ఇలాంటివన్నీ చేసుకోవాలి అట్లానే ఎక్కడైతే ధర్మ కార్యాలు దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి మీరు అదేదో విగ్నేశ్వరుడు ఊరేగింపు అవి కాదు నేను చెప్పేది మీరు ధర్మ కార్యము ఎక్కడైతే సాధ్యమవుతుందో అట్లానే సో అప్పుడప్పుడు మీరు కాస్త ఆ శ్రీశైలము మహానంది తిరుపతి ఇలాంటి ప్లేసెస్ కి వెళ్లి వస్తూ ఉండాలి.
(17:43) వెళ్లి ఆ ధర్మ కార్యం అంటే ఏమిటం మెదడులో ఒక తోస్తది అప్పుడు జనాలకి అదిఏమీ లేకపోతే ఎట్లా కాబట్టి ఇదొక చాలా పూర్ థింగ్ అన్నమాట మన ఫ్యామిలీస్ లో చాలా బ్యాడ్ థింగ్ ఏంటంటే అలా ధర్మ కార్యాల వైపు దృష్టి సారించకపోవడం అలా చేసినా కానీ గ్యారెంటీ ఏం లేదు అందరూ కలిసి ఉంటారని సో విశేషం ఏంటంటే ఒక్కొక్క మాటు అవసరాన్ని బట్టి మనము పద్ధతులు పెట్టుకోవాలి సో అవసరం ఏంటి అన్నది మీరే గ్రహించుకోవాలిన్నమాట సో ప్లాన్ ధర్మ కార్యం గుర్తుపెట్ట పెట్టుకోండి అప్పుడు ఫ్యామిలీస్ చాలా మటుకు నిలుస్తాయి.
(18:16) తప్పకుండా ఏదో సత్యనారాయణ వ్రతం అని కొంతమంది చేస్తూంటారు ఇంకొంతమంది ఏదో చేస్తూ ఉంటారు. నేనైతే యజ్ఞం చేయండి హోమం చేయించుకోండి చిన్నదన్నా సరే ఒక గంట రెండు గంటల అయినా 15 నిమిషాలు అన్నా చేయండి. చేస్తే మీకు ఆనందంగా ఉంటుంది తప్పకుండా మీరు సొసైటీకి మంచి పని చేస్తున్నట్టు లెక్క అవుతుంది సో యజ్ఞ క్రియ నేర్చుకోవాలి అది పద్ధతితో నేర్చుకోవాలి ఎవరు పడితే పడితే అది చేసేయకూడదు.
(18:41) సో దట్స్ నాట్ కరెక్ట్ సో ఇది ప్రశాంత్ గారు ఇట్లా అందుకనే ఫ్యామిలీస్ సరిగా నిలవలేకపోవటం ఇి జరగటం ఉంటుంది. ఇంకోటి ప్రశాంత్ గారు ఏమ అడిగారంటే పెళ్ళీలు చేసుకో ఇంత వయసు వచ్చింది పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని తల్లితండ్రులు అంటుంటారు ఏం చేయాలి మాకు సరైన జోడీ దొరక్కపోతే ఏం చేయాలి తప్పకుండా దొరుకుతుంది ప్రశాంత్ గారు తప్పకుండా జోడీ దొరుకుతుంది సమస్య లేదు ఐడియలిస్టిక్ కండిషన్స్ ఎవరికీ దొరకవంటే అర్థం చేసుకోండి ప్రశాంత్ గారు ఇప్పుడు మీరు 10 లిస్ట్ రాసుకున్నారు దానిలో ఆరో ఏడో మ్యాచ్ అయినాయి అనుకోండి చేసేసుకోవడమే ఇంకా మిగతా మూడో నెత్తి మీద మోటిగా
(19:17) వేయించుకోవడమే అంతకంటే చేయలేమ సో స్త్రీ గనుక చక్కగా ఉండి నిష్టగా ఉండి ఆమె తన కాల నడుపుతుంటే కొన్ని కోరికలు ఎక్స్ట్రా ఉంటాయి లేక చీరలు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి ఇలాంటివి ఏవో ఉంటాయి వాళ్ళకి సో అలాంటి కోరికలకి ఏం బెదరకండి అసలు బెదరకండి ఓకే అలాంటివి నేను సంపాదిస్తాను అని చెప్పి కష్టపడండి సంపాదించి ఏదో ఒకటి చేసి ఆమెకి ఇవ్వచ్చు కానీ మీరు బేసిక్ మీరు నెసెసిటీ ఏంటో చూసుకోండి మొదటే చెప్పండి ఇది నా యొక్క ధనము ఇంతే సంపాదించగలం కాబట్టి ఈ సొసైటీ అంత పెద్దగా ఏమి వెదగట్లేదు ఇప్పుడు ఏఐ అనేది వచ్చి ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి
(19:54) ఈ వార్ వచ్చి ఇరాన్ వారు అమెరికా వారు వచ్చి ఇంకా నష్టపోతోంది షేర్ మార్కెట్ అంతా ధ్వంసం అయిపోయింది సో అదిఒక గ్యాంబ్లింగ్ కాబట్టి దాని గురించి నేను పట్టించుకోను కానీ మీరు డబ్బులు దానిలో అట్లాంటి వాటిలో పెట్టకూడదు గ్యాంబ్లింగ్స్ లో పెట్టకూడదు సిగరెట్లు మందు మీట్ ఇవన్నీ ఆపేసారు కంప్లీట్గా ఏమనా ఉంటే ఆపేసి చక్కగా జీవితం గడపండి అది అద్భుతమైన జీవితం మనకు ఉంది.
(20:17) సో అటువంటి అద్భుతమైన జీవితం గడపాలి ధర్మ కార్యాల్లో పాల్గొనండి. ఆ ధర్మ కార్యాల్లో పాల్గొనడం ఏంటంటే ఇంకోటి ఏంటంటే చదవాలి ధర్మం అంటే ఏంటో చదవాలి. మీరు మీ భార్య కూర్చొని చదవాలి. రోజుక ఒక్కటన్నా డిస్కస్ చేసుకోవాలి దాని మీద ఆ టీవీలు పాడు దాని మీద కూర్చొని ఎంతసేపు దాని మీద రకడ జరగకుండా మీరు ఏం చేయాలంటే ఇట్లాంటి ధర్మ కార్యాల కోసం మీరు ఓ గంటలు గంటలు మీరు పెట్టకూడదు ఎందుకంటే మీ భార్యక అంత అవగాహన లేకపోవచ్చు అంటే ప్రశాంత్ మీ గురించి కాదు జనాల గురించి ఉండకపోవచ్చు వాళ్ళకి కూడా చెప్పాలి ఇది అవసరం అమ్మ దీని మూలంగా మోక్షం వస్తుంది మోక్షం అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్
(20:54) చేయాలి మానవుడు ఇంత కష్టపడి జీవించి నానా తిట్లు దీన్ని నానా యాగీ చేసి జీవితం గడిపి ముసలితనంతో జరామరణాలు అంటారు కదా సో అవన్నీ వచ్చి ఏమిటో అవుతాయి మనిషిని పట్టించుకునేవాడు ఉండడు ఒక మాటు సో ఇలా జరిగిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనము ధర్మ కార్యాలు చేసుకొని ధర్మం మీద దృష్టి పెడితే చాలా ఆనందంగా ఉంటుంది ధర్మం అంటే ఫస్ట్ అఫ్ ఆల్ ఆమె పత్నివర్తం చేయాలి పాతివ్రతం చేయాలి మీరు పత్నివ్రతం చేయాలి ఇది ధర్మం అమ్మ ఇది చేయగలిగారు అనుకోండి మీరు అద్భుతం అందరూ చేయలేరు సో ఇది అది చేయగలిగారు ఫస్ట్ నా భర్తకి ఏం కావాలో నేను చూస్తాను నా భార్యకి ఏం కావాలో నేను
(21:32) చూస్తాను. ఇలా చూసుకుంటూ వీలైనంత మటుకు వీలైనంత మటుకు నేను ప్రతిది అతిగా ఆశించట్లేదు అతిగా చేయమని చెప్పట్లేదు కానీ వీలైనంత మటుకు కోఆపరేటివ్ గా ఇద్దరు వెళ్ళిపోయారు జీవితం సజావుగా ఉంటుంది చాలా బాగుంటుంది. కానీ ఇది నువ్వు పెళ్లిలు చేసుకో ఏమనా అవుతుంది ఏమ అవుతుంది అని భయపడకూడదు. ధైర్యంగా ఉండాలి చక్కగా అమ్మాయిని అడగాలి ఏంటమ్మా నీ కోరికలు ఏంటి ఇలా ఉన్నావ్ నువ్వు ఇదేంటి ఇది ఇవి నా సిస్టం నీ సిస్టం ఏంటి ఆ ఏదన్నా ఒకటేనండి నేను పెళ్లి చేసుకుంటాను పర్వాలేదని నంగి మాటలు మాట్లాడతారు అలాంటి వాళ్ళని అసలు నమ్మక క్లారిటీగా ఉండాలని చెప్పండి
(22:06) రాసిమని చెప్పండి డాక్యుమెంట్ ఇద్దరు కూర్చొని అగ్రీమెంట్ రాసుకోండి లాయర్ల మీద బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకంటే ఇది ఎసెన్షియల్ మీకు మీకు కావాల్సింది దొరకనప్పుడు నేను అతిగా మీరు అడగకూడదు అతిగా ఆమె అడగకూడదు. ఇద్దరు కలిసి ధర్మ కార్యాన్ని ప్రోత్సహించాలి. ధర్మ కార్యాల్లో మొట్టమొదటి సంసారంలో పిల్లల్ని కనటం అలానే ఒకళళనఒకళ్ళు ప్రేమగా చూసుకోవటం ఏది పడితే అది మాట్లాడకపోవడం ఎగతాళి చేయకపోవడం భార్యను భర్త భర్త భార్యని ఎగతాళి చేయకపోవడం ఇవన్నీ నేను చెప్పకూడదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇవన్నీ సో ఇవన్నీ విశేషాలు కాదు కానీ ధర్మ కార్యం ధర్మము మనఇద్దరం
(22:42) పెళ్లి చేసుకుని ధర్మం కోసం అని గుర్తుపెట్టుకోవాలి అది పెళ్లి ఎందుకు గృహస్తుడే ధర్మాన్ని నిలిపేది మొత్తం సొసైటీలో గృహస్తుడే ధర్మాన్ని నిలుపుతాడు కాబట్టి ఆ గృహస్తుడు అవ్వాలి అయి తీరాలి లేకతే ధర్మం నిలవదు సో గృహస్తుడు ఏం చేస్తాడు పిల్లల్ని కంటాడు పిల్లల్ని పెంచి పోషించి విద్యాబుద్ధులు అబ్బేటట్టు చేసి వాళ్ళని ఒక మంచి సిటిజన్ గా తయారు చేస్తాడు.
(23:06) ఎస్ సో ఈ గృహస్తులు చేసే కార్యక్రమం ఇది ఇద్దరు అనుకోవాలి పిల్లల్ని ఎలా పెంచాలి మనం జాగ్రత్తగా పెంచాలి ప్రేమగా పెంచాలి అని చెప్పి గుర్తుపెట్టుకొని వాళ్ళకి కావలసిన ఎడ్యుకేషన్ ఇస్తూ ఉండాలి వాళ్ళు అంత గ్రహించలేదు అనుకోండి పిల్లలంతా పైకి రావట్లేదు అనుకోండి మీరేమ దిగులు పడక్కర్లే మనం చేసేది చేస్తున్నాం వాళ్ళు చేసేది చేసుకుంటారు.
(23:26) వాళ్ళ యొక్క కర్మలో ఏది ఉందో అది బయటిక వస్తుంది. మీరెవ్వరు వరీ కావక్కర్లేదు. ధర్మ కార్యం చేస్తున్నంత సేపు మీ జీవితం సజావుగా ఉంటుంది ప్రశాంత్ గారు ఇది గుర్తుపెట్టుకోండి అందరూ యువకులు యువతులు ధర్మ కార్యం చేయండి ధర్మము మొట్టమొదటి పెళ్లి చేసుకున్నప్పుడు పత్నీ వ్రతము పాతివ్రత్యము రెండు కలపాలి అని గుర్తుపెట్టేసుకోండి మీరు ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ దానం చేయాలి అన్నదానం చేయాలి ముఖ్యంగా అది చేయాలి.
(23:51) వీలైతే మీకు ఇంకా ధనం ఎక్కువగా ఉంటే వేరే రకాలు యజ్ఞాలు చేయించాలి కంపల్సరీ మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు వీలు చేసుకోవాలి దాని మనఇద్దరం కలిసి ఓకే నీ పుట్టిన రోజు ఈరోజు ఈరోజున మనం హోమం అది ఏర్పాటు చేసుకుందాం పురోహితుని విద్దాం హోమం చేసుకుందాం ఒక గంటసేపు అవుతుంది ఆ తర్వాత అందరికీ భోజనాలు పెట్టం మీ ఇష్టం ఏం చేసుకుంటారో తర్వాత అలానే నా పుట్టిన రోజు ఇప్పుడు భర్త పుట్టిన రోజునాడు భార్య కూడా అట్లా తలంపు ఉండాలి.
(24:20) సో ఇవన్నీ చేసుకోవాలి పండగలు వచ్చినప్పుడు తలస్నానం చేయాలి మనమంతా కొత్త బట్టలు ఆరోజు వేసుకోవాలి అని గుర్తుపెట్టుకొని దానికోసం సంపాదన చేయాలి. చేసి వీలైనంత మటుకు కొత్త బట్టలు వేసుకోవాలంటే ఓ పెద్ద డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు మామూలువైన చిన్నవైనా వేసుకోవాలి. బట్టలుంటే గుర్తొచ్చింది నేను పుట్టబద్దకి వెళ్ళినప్పుడు నా పెట్టి పోయిందండి. పెట్టపోతే నేను నాకు మంచి ఎక్సలెంట్ డ్రెస్సెస్ అన్నమాట ఎక్సలెంట్ అంటే వేల డాలర్లు అవుతాయి అన్నమాట అవి ఉన్నాయి నా దగ్గర ఆ పెట్టలో అది పోయి ఇంకా నేను ఏం చేయాలి నా దగ్గర లాల్చి పైజామా లేదు ఇంకా ఐ మీన్ సల్వార్ కుర్తి లేదన్నమాట అట్లాంటి
(24:54) లేకపోతే నేను బయటికి వెళ్ళాను బయటికి వెళ్లి ఆ షాప్ కోసం వెళ్తే వాడు ఎక్కడంతా ఆడవాళ్ళకే ఉన్నాయి మొగవాళ్ళకి లేవు అక్కడ ఒక్క షాప్ లో మటుకు ఇది ఉందండి ఇట్లా ఉందన్నాడు అదేమో అస్సలు బాలేదు కానీ ఇంకేం మార్గం లేక తీసుకున్నాం అది వేసుకుంటే నా స్టూడెంట్ కూడా సార్ ఇట్లా అయితే మేము రావు సార్ వాళ్ళ కోసం నేను ఇంకా మరి కోటు ప్యాంట్ వేసుకోవాల్సి వచ్చింది అవి ఉన్నాయి అవి విడిగా ఉన్నాయి అన్నమాట సో అట్లా మనం బట్టలు కూడా కొద్దిగా దగాక పని మామూలైనా మంచిగా ఇస్త్రీ పెట్టుకొని జాగ్రత్తగా ఉం అటు పప్పటికి టైం స్పెండ్ చేయాలి ప్రతిదీ ఎవడో నాకు చేయాలి అనుకోకూడదు మంది మనం
(25:26) చేసుకోవాలి. షూ వేసుకొని నీట్ గా పాలిష్ చేసుకొని చక్కగా ఉండాలి అమెరికాలో ఎట్ట వెళ్ళినా ఎవడు పట్టించుకోదు కానీ మనం మటుకు అట్లా ఉండడానికి ప్రయత్నం చేయాలి అటు దస్ట్ అది పడుతూ ఉంటుంది ఇంటికి వచ్చిన ఒక శుభ్రం ఉంచుకోవాలి అవన్నీ చేసుకోవాలి అలానే మనం ఏది చేసినా సరే ఈ స్త్రీ పెట్టుకొని బట్టలు వేసుకోవాలి ఇవన్నీ కూడా భార్యా భర్తలు ఇద్దరూ కూడుకొని మనము మన కుటుంబము ఇలా ఉండాలి ఇలా మంచిగా ఉండాలి ఈ ధర్మ కార్యాలు చేయాలి అని చెప్పి పండగలకి పుట్టిన రోజులకి లేకపోతే పుట్టిన రోజు చేసినా చేయకపోయినా పండగలక అయితే చేసుకో మన హిందూ పండగలు ఎన్నో
(25:58) ఉన్నాయి. సో చక్కగా అన్నిటిని అన్ని పండగలకి ఇది ఇది చేద్దాము నీకు దీపావళి అంటే ఇష్టం మొదటే కనుక్కోండి దీపావళికి నాకు ఇన్ని కాలసాలు ఉంది అన్ని కాలసాలు ఉంది అట్లా కాదమ్మా కొన్ని కాలుద్దాము మిగతాది పొల్యూషన్ అవుతుంది కాబట్టి మనము యజ్ఞం అది చేసుకుందాం. సో ఎంత ఎంత మేర అయితే ఇది దీపావళి పటాకులు కాచు అంత మేర అంతకంటే డబల్ హోమం చేస్తే ఆ పొల్యూషన్ మన ద్వారా వచ్చింది పోతుంది అని చెప్పి అనుకోవాలి.
(26:22) అలాని పాచి ఫుడ్ తినకూడదు ఫ్రిడ్జ్లో పెట్టిన ఓ కూర్చొని కూర చేసేసి వారం రోజుల తర్వాత తినడం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అలాంటివి చేయకూడదు. ఎప్పటికప్పుడు చక్కగా ఉండిపోవాలి. భార్య అందనుకోని ఆ ఎవడు రోజు ఎవడో ఉండుతాడని అది ఆ ధర్మం అవుతుంది. అది ధర్మం కాదు తన ధర్మాన్ని ఇట్లా ఆ నేను ఉద్యోగం పొద్దున్న సాయంకాలం తెస్తాను అంటే భర్త కూడా కలిసి చేయాలి. భర్తకు కూడా హెల్ప్ చేయాలి.
(26:43) ఎస్ భర్త కూరగాయలు తరిగించడమో లేకోతే ఏదో తనే ఉండటమో ఏదో ఒకటి చేయాలి మరి భార్యని ఉద్యోగాలు పంపిస్తున్నప్పుడు ఇంకేం చేస్తారు సో అది వాళ్ళకందరూ వాళ్ళు చేయలేరు పాపం వాళ్ళు ఎంత చేస్తారు వాళ్ళకి శక్తిమో వాళ్ళఏమనా అతిరథ మహారధులు కాదు కదా వాళ్ళు మామూలు మనుషులేగా కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఉండి మీరు ధనం సఫిషియంట్ గా సంపాదించి ఇస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు అవన్నీ చేస్తారు చేసి తీరాలి లేకపోతే అధర్మం అవుతుంది అది సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి అందులో చంటి పిల్లలు పుట్టినప్పుడు చాలా చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు కొద్దిగా పని
(27:14) మనుషులని ఎక్కువ పెట్టడము మనిషి సహాయం తీసుకోవడం ఇవన్నీ చేయాలి. అందుకే ఇదివరకు రోజుల్లో అమ్మాయిని పుట్టింటికి పంపించారు అక్కడే వాళ్ళు చూసుకునేవాళ్ళు పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత వన్ ఇయర్ అయ్యేటప్పుడు తీసుకొచ్చేవాళ్ళు అప్పటికే అంతా అలవాటు అయిపోతుంది అమ్మాయికి ఆరోగ్యంగా ఉంటుంది మళ్ళీ సెట్ సో ఇవన్నీ జరుగుతాయి.
(27:32) సో ఇది అవసరం సో ధర్మ కార్యాలు అవసరం అట్లానే పెళ్ళీలు చేసుకోవడం బెదరకండి. ఒకవేళ నచ్చలేదుఅనుకోండి అమ్మాయి మాకు దొరకలేదు బ్రహ్మచర్యం అయి బ్రహ్మాండంగా ఉండొచ్చు. ధర్మ కార్యాన్ని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం ప్రతి విషయంలో నేను ధర్మం చేస్తున్నానా లేదా ఇది ధర్మ కార్యమా కాదా అని ఆలోచించి నేను రోజుకి ఎన్ని ధర్మకార్యాలు చేయాలి నేను చేసి తీరాలి ఇది మనిషి యొక్క కర్తవ్యం అన్నమాట ఆ ధర్మ కార్యం చేయకపోతే ఇంకా ఎంతసేపు పార్టీలు ఫ్రెండ్స్ గొడవలు సినిమాలు ఇవే అయితే ధర్మం ఎప్పుడు నా వంతు ధర్మాన్ని నిర్వర్తించాల్సిందే ఈ సినిమాలు గొడవలక మీరు పైసలు ఇచ్చి హీరోలని
(28:07) రిచ్ చేస్తున్నారు తప్పితే మీరేమ అయతలేరు సినిమాలు చూసి లేకపోతే టీవీలు చూసి ఎక్కువసేపు దాని మీద కూర్చొని ధర్మ కార్యం చేయట్లేదు మీరు సో ధర్మ కార్యం చేసే వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లం ఉండదు. అబ్సల్యూట్లీ ఆ భార్య గనుక ఎంతసేపు పార్టీలకి వెళ్దాం శికార్లకి వెళ్దాం అంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. అట్లా భర్త కూడా ఎంతసేపు తాగేసి తందనాలు తొక్కేసి వచ్చేసాడు అదఒక ప్రాబ్లం సో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట.
(28:34) మీరు అట్లా కాదు మనం పెళ్లి చేసుకుని ధర్మం కోసము పెళ్లి ధర్మం కోసం అని గుర్తు రావట్లేదు ఎవరికీ పెళ్లి అంటే ఏదో బయలాజికల్ నీడ్ అనుకుంటున్నారు. మూర్ఖులు అది కాదు ధర్మం ధర్మం నిలపడం కోసం మనం పెళ్లి చేసుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి ఒక పెళ్లి అయిపోయింది పోయింది సరే భార్య మంచి లేదు వెళ్ళిపోయింది రెండో పెళ్లి చేసుకున్నారు అక్కడ కూడా ధర్మమే సాధ్యపడలేదు రెండో ఆమె వెళ్ళిపోయింది ఆ పర్వాలేదు మూడ సరే అది కూడా ధర్మమే ఏదనా ధర్మం కోసమే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ధర్మ కార్యాలు చేయందే జీవితం వ్యర్థము ఏమి ఆనందించినా మీకు ఆనందం రాదు వచ్చిందని
(29:12) ఫీల్ అవుతారు కానీ రాదు అక్కడ ఆనందం ఎప్పుడు వస్తుందంటే ధర్మాన్ని నిర్వర్తించినప్పుడే మీకు ఎంత ఆనందం కలుగుతుంది అంటే అంత ఆనందం భగవంతుడు మీకు రక్షగా ఉంటాడు. సో అది ప్రశాంత్ గారు అందరూ ధర్మాన్ని నిర్వర్తించండి ఇది నా యొక్క విన్నపం వేదం ప్రకారము పెళ్లి చేసుకునేది దాని కోసమే అది కాకుండా ఇంకోటి కాదు. ఉంటానండి.
No comments:
Post a Comment