600 హిందువులు 40,000 మొఘల్ సైన్యాన్ని ఎలా గడగడలాడించారు? 🚩 The Unbelievable Battle of Ramsej
Author Name:Think Deep
Youtube Channel Url:https://www.youtube.com/@ThinkDeep
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vTx2k2_AyCQ
Transcript:
(00:00) ఒక దోపిడిదారుడు హిందుస్తాన్ మొత్తం తన గుప్పెట్లో ఉందని అనుకున్న సమయం అది. 1671లో పేష్వా మోరోపంత్ పెంగలే నాసిక్కు వాయువే దిశలో ఉన్న రసేంజ్ కోటను మొగలుల నుంచి గెలుచుకున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజు తన రాజ్యాన్ని పశ్చిమ కనుమల వరకు విస్తరిస్తున్న సమయం అది. రాన్సేజ్ కోట భౌగోళికంగా చాలా ప్రత్యేకమైంది. ఎత్తులో ఉన్నప్పటికీ చుట్టూ దట్టమైన అడవులు లేకపోవడంతో సైనిక కార్యకలాపాలకు ఇది అనుకూలంగా ఉండేది.
(00:29) ఈ ఖాళీ మైదానం వల్లనే నాసిత్ మరియు ఔరంగాబాద్ మధ్య సంబంధాలకు సరుకుల రవాణకు ఈ కోట చాలా కీలకం. ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు రన్సెజ్ కోట మరాఠా పాలనలో ప్రశాంతంగా ఉంది. 1680 లో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణానంతరం ఛత్రపతి శంభాజీ మహారాజ్ రాజ్య పగ్గాలు చేపట్టారు. తన తండ్రి విధానం ప్రకారం ప్రతి కోటలు ఎక్కువ కాలానికి సరిపడా రక్షణ సామాగ్రి ఉండేలా చూసుకున్నారు.
(00:53) అదే సమయంలో ఉత్తర భారతదేశంలో ఔరంగజేబ్ పాలన ఉచ్చ స్థితిలో ఉంది. మరాఠా రాజ్యం బలహీనపడిందని దాన్ని పూర్తిగా అణచివేయడానికి ఇదే సరైన సమయంని భావించి ఢిల్లీ నుంచి దక్షిణాదిపై ఒక పెద్ద దండయాత్ర మొదలు పెట్టాడు. తోపులు గుర్రపు దళాలు సరుకులను దక్షిణాదికి పంపాలని నిర్ణయించుకున్నాడు. ఔరంగాబాద్ దగ్గర విడుద ఏర్పాటు చేశాడు. అదే తర్వాత అతని కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది.
(01:18) వ్యూహాత్మకంగా తన విజయ యాత్రను వేగంగా ప్రకటించడానికి ఒక కోటను మొదటి లక్ష్యంగా ఎంచుకున్నాడు. అలా అతని చూపు రాన్సేజ్ పై పడింది. ఈ కోటను గెలిస్తే తన సైన్యం ధైర్యం పెరుగుతుందని మరాఠా రాజ్యానికి మానసికంగా దెబ్బ తగులుతుందని ఔరంగజేబ్ అనుకున్నాడు. అప్పుడు అనుభవజ్ఞుడైన సూర్జీ జేదే ఆ కోట బాధ్యతలు చూసుకునేవాడు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆజ్ఞ మేరకు సుమారు 600 మంది సైనికులను మోహరించాడు.
(01:44) ఆహారం నీరు మందుగుండు సామాగ్రి ఏర్పాట్లు పక్కగా చేశారు. రాత్రింబవళ్ళు కాగడాలతో నిఘా ఉంచడానికి ప్రత్యేక స్థావరాలు ఏర్పడ్డాయి. 1682 ఏప్రిల్లో ఔరంగజేబ్ తన అనుభవజ్ఞుడైన సేనాని షాబుద్దీన్ ఖాన్ను 400 మంది సైనికులు తోపులు గుర్రపు దళంతో అక్కడికి పంపించాడు. రాన్సేజ్ కోటను కొన్ని గంటల్లోనే గెలవాలని ఆజ్ఞాపించాడు. ఒక రోజులో కోట తన స్వాధీనంలో ఉంటుందని షాబుద్దీన్ ఖాన్ ప్రతిజ్ఞ చేశాడు.
(02:09) ఈ విషయం రాన్సేజ్ కోటలో ఉన్న వారికి తెలిసింది. సూర్జీ జేదే గస్తిని పెంచాడు. ప్రతి దారిలో రక్షణ పటిష్టమైంది. కాపల దళాన్ని రెట్టింపు చేశాడు. తక్కువ సంఖ్యలో ఉన్న వారికి ధైర్యం మాత్రం చాలా గొప్పగా ఉంది. మరోవైపు షహబుద్దీన్ ఖాన్ కోటను నాలుగు వైపుల చుట్టుముట్టాడు. ఈ ముట్టడి కొన్ని గంటల్లో ముగుస్తుందని మొగల్ సైన్యం నమ్మింది. కానీ చరిత్రలో మరోటి రాబోతుంది.
(02:31) రామసే చుట్టూ డప్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. కొండల మీద మొగల్ జండాలు ఎగురుతున్నాయి. కానీ కోట లోపల మరాఠా సైనికులు నిశశబ్దంగా ఉన్నారు. ఎలాంటి భయం లేదు అనవసరపు హడావిడి లేదు. సూర్జీ జేదే స్వయంగా ఆహార నిల్వలను తనికించేశాడు. శత్రువుల నుంచి మొదటి పిరంగి గుండు పేలే వరకు ఏ సైనికులు స్పందించకూడదని ప్రతి స్థావరణంలో ఆదేశించాడు.
(02:53) శత్రువుల మొదటి దాడి తర్వాతే ఎదురు దాదాడి చేయాలన్నది మరాఠాల వ్యూహం అప్పుడే మందుగుండు వృధా కాకుండా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి మొగల్ తోపులు సిద్ధమయ్యాయి. మొదటి గుండు దక్షిణం వైపు గోడకు తగిలి దుమ్ము పొగ లేచాయి. కోట గోడ పూర్తిగా కూలిపోయే వరకు నిరంతరాయంగా నిప్పులు కురిపించమని షాబుద్దీన్ ఖాన్ ఆదేశించాడు. చాలా గంటల పాటు దాడులు కొనసాగాయి.
(03:16) గోడ కూలిపోవడానికి సిద్ధంగా ఉందని కింద ఉన్న సైన్యం భావించింది. కానీ లోపల సూర్జీ జేదే తన తెలివిని ప్రదర్శించాడు. గోడ వెనుక మట్టి రాళ్లతో నింపిన సంచులను అమర్చి పిరంగిండ్ల దెబ్బ ప్రభావాన్ని తగ్గించాడు. రాత్రి కాగానే కాగడాలు ఆర్పేసి మరాఠా సైనికులు దెబ్బ తిన్న భాగాన్ని బాగు చేసేవారు. తెల్లారేసరికి ఆ ప్రాంతం మళ్ళీ బలంగా తయారయ్యేది.
(03:38) గోడ కూలిపోయి ఉంటుందని మొగల్ సైన్యం ఆశించింది. కానీ కోట యధావిధిగా ఉండడం చూసి ఆశ్చర్యపోయేది. మరాఠాలకు ఏదో మాయలు తెలుసని చాలా మంది సైనికులు అనుకున్నారు. ఈ దృశ్యం షబుద్దీన్ ఖాన్ కు నిరాశ కలిగించింది. అతను ఔరంగజేబ్ కు సందేశం పంపాడు. కానీ ఓటమిని అంగీకరించేది లేదని వెంటనే విజయం సాధించాల్సిందేనని సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ఒత్తిడి మరింత పెరిగింది.
(04:00) మరుసటి రోజు తోపులను మళ్ళీ సిద్ధం చేసి గోడలపై నేరుగా దాడి చేయమని షబుద్దీన్ ఖాన్ ఆదేశించాడు. దక్షిణ గోడపై వరుస దాళ్లు జరిగాయి. కింద డాలుల చాటున సైనికులు ముందుకు వస్తుంటే పైనుంచి మరాఠాలు రాళ్లుు మండుతున్న గడ్డిమోపులు మరుగుతున్న నూనె కిందకు విసిరారు. ఆ ప్రాంతంంతా పొగతో ఆర్తనాదాలతో నిండిపోయింది. కోటలో పెద్ద పిరంగులు లేవు అయినా మరాఠా సైనికులు తమ పాత ఆయుధాలతోనే మొగల్ సైన్యాన్ని సమర్ధవంతంగా అడ్డుకున్నారు.
(04:27) నూర్జీ జేదే తన సైన్యాన్ని రెండుగా విభజించాడు. ఒక దలం పోరాడడానికి మరొకటి గోడను బాగు చేయడానికి సాయంత్రానికి గోడలు పగుళ్లు కనిపించడంతో ఇంకొన్ని గంటల్లో గెలుపు వస్తుందని షాబుద్దీన్ ఖాన్ అనుకున్నాడు. కానీ రాత్రి మరాఠాలది కదా కాగడాలు ఆరిపేసి సైనికులు రాళ్ళు మట్టి కర్రలతో ఆ పగుళ్ళను పూర్ చేసేవారు. తెల్లారేసరికి గోడ మళ్ళీ మామూలే నిన్న పగుళ్లు ఉన్న చోట ఇప్పుడు కనీసం ఆనవాళ్ళు కూడా లేకపోవడం చూసి షబుద్దీన్ ఆశ్చర్యపోయాడు.
(04:55) ఇది రాతి కోట కాదని ఏదో తాంత్రిక విద్యలతో కట్టిన కోట అని భయపడ్డాడు. శత్రువులకు నిద్ర లేకుండా చేయడానికి రాత్రంతా కోటలు డప్పులు మోగిస్తూ ఉండేవారు. సూర్జీ జేదే ఈ భయాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు. శత్రువు మనసులో భయం పుట్టించడమే నిజమైన గెలుపు అని ఆయనకు తెలుసు. కోటలో వేల సంఖ్యలో సైనికులు ఉన్నారని నమ్మించడానికి కొండవాలులో రాత్రంతా కాగడాలు వెలిగించి ఉంచేవారు.
(05:16) మరువైపు ఎత్తు నుంచి దాడి చేయడానికి షాబుద్దీన్ ఖాన్ ఒక పెద్ద చెక్క వేదికను కట్టించాడు. చాలా రోజులు ప్రయత్నాలు సాగాయి. కానీ మరాఠాలు ప్రతి రాత్రి కొత్త గోడ కడుతూనే ఉన్నారు. మరమతులు జరుగుతూనే ఉన్నాయి. మెల్లగా మొగలు సరుకులు తగ్గిపోవడం మొదలైంది. సైనికుల ధైర్యం సన్నగిల్లింది. దాంతో ఔరంగజేబ్ షహబుద్దీన్ కోసం మరింత సైన్యాన్ని సామాగ్రిని పంపించాడు.
(05:39) కోట లోపల సూర్జీ జేదేకు ఒక సమస్య ఉంది. ఆహారం ఉంది కానీ పెద్ద పిరంగులు లేవు. శత్రువుల దాడిని అడ్డుకోవడానికి ఆయన ఒక కొత్త ఆలోచన చేశాడు. కోటలో ఉన్న జంతువుల చర్మాలు చెట్ల దుంగలు ఇనుప వలయాలని పోగు చేసి రాత్రిపూట తక్కువ వెలుగులో సైనికులు దుంగలను శుభ్రం చేసి వాటిపై చర్మాలు చుట్టి ఇనుముతో బిగించారు. అలా చెక్క పిరంగులు తయారయ్యాయి.
(06:01) మొదటిసారి వీటిని పేల్చినప్పుడు ఆ గుండ్లు నేరుగా మొగల్ సరుకుల గిడ్డంగుపై పడింది. అక్కడ మంటలు చలరేగి మొగల్ శిబిరంలో అలజడి రేగింది. కోటలో పిరంగులు ఉన్నాయని షాబుద్దీన్ మొదట నమ్మలేదు. కానీ ఆ పొగ శబ్దాలు చూసి నమ్మాల్సి వచ్చింది. భయం పెంచడానికి మరాఠాలు రోజు ఉదయం కొన్ని గుండ్లు పేల్చేవారు. రాత్రిపూట ఆ చెక్క యంత్రాలు ఎవరికీ కనిపించకుండా కప్పేసేవారు.
(06:24) నెలల తరబడి సాగిన ఈ యుద్ధంలో షాబుద్దీన్ ఎత్తుగళ్ళన్నీ విఫలమయ్యాయి. మొగల్ సైన్యం నిరాశతో కూరుకుపోయింది. 1683 మొదట్లో షాబుద్దీన్ వెనక్కి తగ్గడానికి సిద్ధమయ్యాడు. దీంతో ఔరంగజేబ్ సహనం నశించి షాబుద్దీన్ ఖాన్ కోకల్ తాష్ ను 4వేల సైన్యంతో అక్కడికి పంపాడు. ఎలాగైనా కోటను గెలవాలని ఆజ్ఞాపించాడు. బహదూర్ ఖాన్కు దక్షిణాదిపోరులో అనుభవం ఉంది.
(06:47) నేరుగా దాడి చేస్తే లాభం లేదని గ్రహించి అతను తన వ్యూహాన్ని మార్చాడు. తన సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించి ప్రధాన దలం ముందువైపు ఒక నిఘాదలం ఉత్తరం వైపు మరొక చిన్న దలం కొండకు వెనుక నుంచి దాడి చేయడానికి సిద్ధమైంది. రన్సే యుద్ధంలో రెండో అంకం మొదలైంది. కొత్త సైన్యాధిపతి రావడంతో మొగల్ శిబిరంలో ఉత్సాహం వచ్చింది. కానీ లోపల సూర్జీ జేదే మరింత అప్రమత్తంగా ఉన్నాడు.
(07:12) ఈసారి శత్రువు నేరుగా రాకుండా ఏదైనా రహస్య మార్గం ద్వారా రావచ్చని ఆయన ఊహించాడు. కొద్ది రోజుల్లోనే బహదూర్ ఖాన్ తన ఎత్తుగడలను అమలు చేశాడు. రాత్రి పూట అతను 200 మంది అనుభవజ్ఞులైన సైనికులను ఎంచుకున్నాడు. వాళ్ళు తాళ్ల సాయంతో వెనుక ఉన్న నెటారు కొండలను ఎక్కి గోడ వరకు చేరుకోవాలి. పైకి వెళ్ళగానే లోపల నుంచి ద్వారాలు తెరవాలన్నది వారి పథకం. అప్పుడు కింద ఉన్న సైన్యం ఒక్కసారిగా దాడి చేస్తుంది.
(07:36) ఇలా చాలా సాహసోపేతమైన ప్లాన్ అలాగే చాలా ప్రమాదకరమైనది కూడా అది. సైనికులు మెల్లగా తాళ్ళ సాయంతో పైకెక్కడం మొదలు పెట్టారు. కానీ సూర్జీ జేదేకి ముందే ఈ ఎత్తుగడ తెలిసిపోయింది. వారిని పైకి రానివ్వండి. అసలైన యుద్ధం ఎలా ఉంటుందో అప్పుడు చూద్దామని ఆయన అన్నాడు. గంటల తర్వాత సైనికులు దాదాపుగా పైకి చేరుకున్నప్పుడు మరాఠా కాపలాదారులు ఒక్కసారిగా తాళ్ళను కత్తిరించారు.
(07:57) క్షణాల్లో 200 మంది మొగల్ సైనికులు కింద పడి నడ్డి విరుచుకున్నారు. ఉదయం సూర్యుడు వచ్చేసరికి లోయలో పడి ఉన్న శవాలు చూసి మొగల్ శిబిరం గజగజ వణకిపోయింది. బహదూర్ ఖాన్ కోకల్తాష్ ఆశ్చర్యపోయాడు. అతని అత్యుత్తమ దళం ఒక్క రాత్రిలో తుడిచి పెట్టుకుపోయింది. రన్సేజ్ రక్షణ కేవలం ధైర్యం మీద మాత్రమే కాదు తెలివి తేటల మీద కూడా ఆధారపడిందని అర్థమైంది.
(08:20) ఇకపై నేరుగా దాడి కాకుండా కోటను ముట్టడించాలని కొత్త నిర్ణయం తీసుకున్నాడు. కోట సరఫరా మార్గాలన్నీ మూసేయాలని ఆజ్ఞాపించాడు. తర్వాత కొన్ని వారాల్లో మొగల్ సైనికులు చుట్టుపక్కల కొండలను ఆక్రమించి ప్రతి దారిలో కాపల ఉంచాడు. కోట లోపల పరిస్థితులు కష్టంగా మారాయి. నీటి ఓనర్లు తగ్గిపోయాయి. ఆహారం పరిమితంగా ఉండడంతో రేషన్ సగానికి తగ్గింది.
(08:42) సైనికుల ధైర్యం చెడిపోకుండా ఉండడానికి సూర్జీ జేడే ప్రతి ఉదయం గోడల మీద జండాలు ఎగరేసేవాడు. కోటలో ఇంకా చాలా సైన్యం ఉందని శత్రువులు నమ్మేలా చేశాడు. ఇంతలో ఈ వార్త రాయిగడ్డు చేరింది. రాన్సేజ్లో ఆహారం నీటి కొరత ఉందని ఛత్రపతి శివాజీ మహారాజ్కు తెలిసింది. వెంటనే ఆయన తన నమ్మకమైన సర్దురుల రూపాజీ బోస్లే మానాజీ మొరైలను పిలిపించాడు. రన్సేజ్ కేవలం ఒక కోట మాత్రమే కాదు మరాఠా గౌరవానికి అడ్డుగోడా అని ఆ జెండా ఎగురుతున్నంత కాలం స్వరాజ్యం బతికి ఉంటుందని ఆయన అన్నారు.
(09:14) 8వేల మంది సైనికులు సరుకులతో రహస్యంగా రంసేజ్ చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. రూపాజీ బోస్లేకు నాయకత్వం అప్పగించి సరుకుల రక్షణ బాధ్యత మానాజీ మోరేకి ఇచ్చాడు. ఈ సైన్యం డ్రమ్ సేజ్ కు కొద్ది దూరంలో ఉన్న గణేష్ గావు వైపు బయలుదేరింది. అక్కడ బహదూర్ ఖాన్కు కూడా ఆ సమాచారం అందింది. మరాఠాలు కోటను చేరుకోకముందే వారిని ఆపడం చాలా అవసరమని తన అధికారులతో చెప్పాడు.
(09:38) రంసేజ్ గణేష్ గావు మధ్య ఉన్న లోయలు ప్రమాదకరమైన దళాలు మోహరించాయి. ఎత్తైన ప్రదేశాల్లో తోపులు కింద విలువిద్యకాళ్ళతో సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు యుద్ధరంగం సిద్ధమైంది. ఒకవైపు మొగల్ సైన్యం కోటలో ఉన్న వాళ్ళని ఆకలితో చంపడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు మరాఠా సైన్యం తమ వాళ్ళను కాపాడడానికి వస్తుంది. ఇప్పుడు ఈ పోరాటానికి కేంద్రం కోట కాదు గణేష్ గావు లోయ కాబోతుంది.
(10:01) ఇక్కడ కోటలో సైనికులు సగం కడుపుతో రెట్టింపు నిగ ఉంచారు. రాత్రి నిశశబ్దంలో మొగల్ శిబిరాల నుంచి కేకలు వినిపించేవి. లొంగిపోవాలని బెదిరిస్తూ ఆకలే చివరికి మరాఠాలను అంతం చేస్తుందని ఎగతాలు చేశారు. కానీ ఎవ్వరూ సమాధానం ఇచ్చేవాళ్ళు కాదు. తమ రాజు తమను మర్చిపోలేదని ప్రతి కాపలాదారుడికి నమ్మకం. అక్కడ కొండల ఆవల రూపాజీ బోస్లే మానాజీ మోరే దళం ముందుకు సాగుతోంది.
(10:25) శత్రువులకు తెలియకూడదని వాళ్ళు ఇరుకైన దారుల్లో కేవలం రాత్రిపూట మాత్రమే ప్రయాణించారు. పరిమిత ఆహారం అలసట ఉన్న రన్సేజ్ చేరడమే వాళ్ళ లక్ష్యం. గణేష్ గావు దగ్గరకు రాగానే మొగల్ సైన్యం లోయల్లో మాటు వేసి ఉందని వేగులు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో కోటగోడల మీద ఉన్న సైనికులు కిందకు చూస్తూ దూరంగా వినిపిస్తున్న డప్పుల శబ్దాన్ని సహాయానికి సంకేతంగా భావించారు.
(10:49) సరుకులు తెేస్తున్న దలాన్ని ఎలాగైనా ఆపాలని బహదూర్ ఖాన్ తన అనుభవజ్ఞులైన గుర్రపు దలాన్ని గణేష్ గావు పంపించాడు. రాత్రి చీకటిలో మరాఠా సైన్యం మెల్లగా లోయిలోకి దిగింది. శత్రువులు కనిపించే వరకు గుర్రాలు శబ్దం చేయకుండా నడవాలని రూపాజీ బోస్లే ఆజ్ఞాపించాడు. అప్పుడే కొండవాల నుంచి తోపులు గర్జించాయి. మొదటి గుండుకే ముందు వరుస చల్లా చెదురయింది.
(11:11) వెంటనే మానాజీ మోరే ఎదురుదాడి ఆదేశించాడు. మరాఠా గుర్రపు దళం వేగంగా ఎత్తు వైపు దూసుకు వెళ్లి విలుకాళ్ళపై విరుచుకుపడింది. లోయ అంతా దుమ్ము పొగ మందుగుండు వాసనతో నిండిపోయింది. రూపాజీ బోస్లే స్వయంగా ముందు వరుసలో నిలబడి పోరాడాడు. పక్కనే ఒక ఫిరంగి గుండు పేలి ఆయనకు గాయమై గుర్రం తెగలేదు. ఆ ఇరుకులోయే రెండు సైన్యాలకు కష్టంగా మారింది. పైనుంచి మొగల్ తోపులు నిప్పులు కురిపిస్తుంటే కింద మరాఠా సైనికులు డాలుల చాటున మెల్లగా ముందుకు సాగుతున్నారు.
(11:39) బహదూర్ ఖాన్ పైనుంచి యుద్ధాన్ని చూస్తూ మరాఠాలు వెనక్కి తగ్గుతారని అనుకున్నాడు. కానీ మానాజీ మోరే ఎత్తుగడ మార్చాడు. తన సైన్యాన్ని రెండుగా విభజించి ఒక దళం నేరుగా తోపుల వైపు వెళ్ళగా మరొకటి సరుకుల బళ్ళకు రక్షణగా నిలిచింది. ఈ వ్యూహంతో మొగల్ సైనికులు కాసేపు అయోమయంలో పడ్డారు. గంటల తరబడి పోరు సాగింది. రూపాజీ బోస్లే గాయపడిన వెనక్కి తగ్గలేదు.
(12:02) నడుముకు గుడ్డ బిగించుకొని గాయాన్ని పట్టుకొని మళ్ళీ కత్తి దూసడు. సూర్యుడు అస్తమించగానే యుద్ధం ఆగిపోయింది. లోయిలో వందల శవాలు పడి ఉన్నాయి. మొగల్ వైపు సుమారుగా 700 మంది సైనికులు 500 గుర్రాలు చనిపోయాయి. తన భార్య సైన్యం మరాఠా దళాన్ని ఆపలేకపోయిందని బహదూర్ ఖాన్ ఆశ్చర్యపోయాడు. రూపాజీ బోస్లే సైన్యం అప్పటివరకు రంసే చేరుకోలేకపోయినా మొగలులకు భారి నష్టాన్ని కలిగించింది.
(12:25) కానీ ఒకరోజు వాతావరణం బాగోలేకపోవడంతో బహదూర్ ఖాన్ ముట్టడిలో కొంచెం అశ్రద్ధ చేశాడు. ఇదే అదునుగా రూపాజీ బోస్లే మానాజీ మోరే కోటలోకి ఆరు నెలలకు సరిపడా సరుకులను చేర్చేశారు. మానాజీ మోరే తన సైన్యాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి దగ్గరలోని కొండపై విడిది చేశాడు. రూపాజీ బోస్లేను గుర్రం [సంగీతం] మీద నుంచి దించి నలుగురు సైనికులు అక్కడికి చేర్చారు.
(12:48) మందులు లేకపోవడంతో అడవిలోని ఆకులతో వైద్యం చేశారు. వారాలు గడిచాయి. రంసేజ్ ఇంకా ముట్టడిలోనే ఉంది. మరాఠాలు అలసిపోయి ఉంటారని బహదూర్ ఖాన్ అనుకున్నాడు. కానీ రోజు దాడులు జరుగుతున్న కోట చెక్కు చెదరకపోవడం చూసి షాక్ అయ్యాడు. సుదీర్ఘ ముట్టడి వల్ల సైనికులు మూఢ నమ్మకాల వైపు వెళ్ళారు. కోటను ఏదో అదృశ్య శక్తి కాపాడుతుందన్న పుకారు మొదలైంది.
(13:09) ఈ మూఢ నమ్మకమే బహదూర్ ఖాన్ కు ఒక కొత్త ఆలోచన ఇచ్చింది. ఆ శక్తిని ఓడించడానికి ఒక మాంత్రికుడు కావాలనుకున్నాడు. చివరకు ఒక తెలియని వ్యక్తిని మాంత్రికుడిగా పరిచయం చేశాడు. కోటలో దేవతను తన ఆధీనంలోకి తెచ్చుకుంటానని అతను చెప్పాడు. అతని ప్రత్యేక రక్షణతో కోట దగ్గరికి పంపారు. కానీ నిజం వేరే ఉంది. ఆ మాంత్రికుడు నిజానికి ఒక మరాఠా వేగు అతను ఎంత తెలివిగా నటించాడంటే మొగల్ శిబిరం మొత్తం అతన్ని నమ్మించి సూర్జీ జేదేకి ఈ విషయం ముందే తెలిసింది.
(13:39) మొగలుల మూఢ నమ్మకాన్ని వారికే ఎదురు తిప్పి కొట్టాలని నిర్ణయించుకున్నారు. రాత్రిపూట ఆ మాంత్రికుడు కోట దగ్గరకు వెళ్లి గట్టిగా మంత్రాలు చదవడం మొదలు పెట్టేవాడు. కోట తన ఆధీనంలోకి రాబోతుందని దానికోసం మొగల్ సైనికులు తనతో పాటు కోట ద్వారం వరకు రావాలని ప్రకటించాడు. మరుసటి రోజు రాత్రి సైనికులంతా మాంత్రికుడు వెనక్కి వెళ్ళాలని బహదూర్ ఆదేశించాడు.
(13:59) రాత్రి దాటాక పూజ మొదలైంది. మొగల్ దళం గోడ దగ్గరకు రాగానే లోపల నుంచి సూర్జీ జేదే సైగ చేశాడు. వెంటనే రాళ్లుు మండుతున్న గడ్డి మోపులు మరుగుతున్న నూనె వాళ్ళ మీద వర్షంల కురిసాయి. చీకటి గాలిలో ఒక్కసారిగా మంటలు చల్లరిగాయి. భయపడ్డ మొగల్ సైన్యం పారిపోతుంటే వెనక నుంచి మరాఠా గుర్రపు దళం దాడి చేసింది. మాంత్రికుడు ఈల వేసాడు. అది మరాఠాల దాడికి సంకేతం దాడి ఎటు నుంచి జరుగుతుందో మొగల్ సైనికులకు అర్థం కాలేదు.
(14:25) మాంత్రికుడితో వెళ్ళిన దళం దాదాపుగా అంతమైపోయింది. ఈ ఆకస్మిక దాడికి భయపడి గతంలో దాడి కోసం కట్టించిన చెక్క వేదికను తగలబెట్టమని బహదూర్ ఖాన్ ఆజ్ఞాపించాడు. తెల్లవారేసరికి లోయలో వందల శవాలు మరాఠా సైనికులు సురక్షితంగా కోటలోకి వెళ్ళిపోయారు. ఈ ఘటన మొగల్ సైన్యం ధైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఏ నమ్మకంతో గెలుస్తామని అనుకున్నారో అదే వారి ఓటమికి కారణమైంది.
(14:50) కోట బలంగా ఉండడమే కాదు దాని రక్షకులు అసాధారణమైన తెలివితేటలతో పోరాడుతున్నారని బహదూర్ ఖాన్ ఔరంగాబాద్ కు నివేదిక పంపాడు. కొద్ది రోజుల తర్వాత తన శిబిరాన్ని ఖాళీ చేసి వెనక్కి వెళ్ళిపోయాడు. అలా రన్సేజ్ రెండో ముట్టడి కూడా మరాఠాల తెలివితో ముడిపడింది. కానీ ఈ ప్రశాంతత ఎంతోసేపు నిలబడలేదు. ఎందుకంటే ఔరంగజేబ్ ఇప్పుడు మరింత కఠినమైన సేనాన్ని పంపడానికి సిద్ధమయ్యాడు.
(15:12) కాబోల్ నుంచి తన నమ్మకమైన అధికారి కాసిం ఖాన్ కిర్మానిని పిలిపించాడు. 36,500 మంది సైనికులను తీసుకుని రంసేజ్ వెళ్ళమని కోట గోడలు మట్టిలో కలిపేసే వరకు ముట్టడి చేస్తూ ఉండమన్నాడు. 1683 చివరి నాటికి కాసిం ఖాన్ భారీ సైన్యం రంసేజ్ మైదానంలో అడుగుపెట్టింది. ఈ దండయాత్ర కోసం ఔరంగజేబ్ ప్రత్యేకంగా నిధులు విడుదల చేశాడు. రంసేజ్ కోట ఇప్పుడు మూడోసారి ముట్టడి ముందు ఉంది.
(15:37) మరాఠా ఏర్పాట్ల ప్రకారం దీర్ఘకాలిక ముట్టడి వల్ల కలిగే అలసట నుంచి కాపాడడానికి నూర్జీ జేదేను వేరే చోటుకు పంపారు. కొత్త మరాఠా దలం రాగానే కోటలో మళ్ళీ క్రమశిక్షణ ఏర్పడింది. బయట మైదానంలో కాసిం ఖాన్ తన భారి సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు. నాలుగు దిక్కుల మట్టి కందకాలు తవ్వించి కోట లోపలికి ఎలాంటి సహాయం వెళ్ళకుండా చూశాడు.
(16:00) అతని ఎత్తుగడ చాలా స్పష్టంగా ఉంది. వేగంగా దాడి చేయడం కాదు ఎక్కువ కాలం ఒత్తిడి పెట్టి వాళ్ళు అలసిపోయేలా చేయాలి. మొదటి కొన్ని వారాలు మొగల్ తోపులు రాత్రింబవళ్ళు గర్జిస్తూ ఉన్నారు. దుమ్ము, పొగ, రన్సేజ్ గోడలను కప్పేసాయి. కానీ లోపల మరాఠా సైనికులు ఏమాత్రం వెదరకుండా గోడలు కాపాడుకుంటూ పగుళ్లను పూర్చేసేవాళ్ళు. కందకాల అవతల ఎత్తైన వేదికల మీద మొగల్ సైన్యం భారి తోపులను మోహరించింది.
(16:25) దీనివల్ల పిరంగి గుండ్లు నేరుగా గోడలని చీల్చగలిగేవి. ప్రతి ఉదయం సూర్యుడు రాగానే దాడులు మొదలై సాయంత్రం వరకు సాగివేయి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ రంసేజ్ ముట్టడిని గమనిస్తూ ఉన్నారు. రాత్రిపూట రంసేజ్ వైపు కాగడాలు వెలిగించాలని చుట్టుపక్కల కోటలను ఆజ్ఞాపించాడు. దీనివల్ల సహాయం దగ్గరలోనే ఉందనే నమ్మకం లోపల ఉన్న సైనికులకు కలిగించొచ్చు.
(16:49) ఈ మానసిక మద్దతు కోటలో ఉన్న వారి ధైర్యాన్ని నిలబెట్టడానికి ఎంతగానో ఉపయోగపడింది. మొగల్ సైన్యానికి రంసేజ్ ఒక అంతులేని పోరాటంగా మారింది. ప్రతి నెల కొత్త సరుకులు సైనికులను పంపాల్సి వచ్చేది. 1684 మొదలయ్యేసరికి దక్షిణాది యుద్ధంలో అదే అత్యంత సుదీర్ఘ ఘట్టంగా మారింది. మొగల్ శిబిరాల్లో రోగాలు వ్యాపించడం మొదలైంది. మలేరియా, విరోచనాలు, ఇతర రోగాల వల్ల వందల మంది సైనికులు చనిపోయారు.
(17:15) అలసిపోయిన సైనికుల స్థావరలో ప్రతి నెల కొత్త దళాన్ని పంపాలని కాసిం ఖాన్ ఆదేశించాడు. కానీ ఎక్కువ కాలం సాగుతున్న ఈ పోరాటం భారంగా మారింది. కోట లోపల కూడా పరిస్థితులు కష్టంగానే ఉన్నాయి. మందుగుండు ఆహారం పరిమితంగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన దళం కూడా నూర్జేదే విధానాన్ని పాటించింది. పగలు మరమ్మతులు రాత్రి కాపల కోట అలసిపోలేదు. కానీ సరుకులు కావాలని ఛత్రపతి శంభాజీ మహారాజ్కు సందేశం వెళ్ళింది.
(17:40) మరాఠాలకు ఈ యుద్ధం ఒక భూమి కోసం మాత్రమే కాదు. సహనానికి పరీక్షగా మారిందని దీని ద్వారా స్పష్టమైంది. కోటను పడగొట్టడానికి సమయం పడుతుందని ఈ యుద్ధం ఇప్పుడు శరీరంతో కాకుండా మనసుతో చేస్తున్నామని కాసిం ఖాన్ ఔరంగజేబ్ కు లేఖ రాశడు. అతను ముట్టడిని మరింత కఠినం చేశాడు. కందకాలు లోతుగా తవ్వించి ఎత్తైన ప్రదేశాల్లో కొత్త తోపులు పెట్టించాడు. 1680 వరకు సాగిన ఈ ముట్టడి సమయంలో మరాఠా రాజ్యం కొత్త ఎత్తుగడు వేసింది.
(18:05) కోట బయట చిన్న చిన్న దళాలు ఉంచారు. ఇవి రాత్రిపూట మొగల్ సరుకుల దాడులపై దాడి చేసేవి. ఇవి మొగల్ శిబిరాల దగ్గరకు వెళ్లి సరుకుల బండ్లపై దాడి చేసి ఆహారం మందుగుండు దోచుకొని దగ్గరలోని కోటలకు చేర్చేవి. దీనివల్ల కాసిం ఖాన్ సర్ఫరా వ్యవస్థ పదే పదే దెబ్బతింది. మొగల్ శిబిరాల్లో అసంతృప్తి పెరగడం మొదలైంది. దీంతో విసిగిపోయిన కాసిం ఖాన్ నాలుగు వైపులా ఉన్న కోటదారులను రాళ్లతో మూయించేశడు.
(18:29) గోడల వైపు ప్రతిరోజు ఒత్తుడు ఉండేలా తోపుల దిశలు మార్చాడు. కానీ నెలల తరబడి ప్రయత్నించిన రంసేజ్ తలవంచలేదు. 1686లో మొగల్ అధికారులను మార్చాడు. సైన్యంలో కొత్త ఉత్సాహం నింపడానికి పాత అధికారులను తొలగించి కొత్తవాళ్ళను తీసుకొచ్చాడు. 1686 తర్వాత రంసేజ్ ముట్టడి చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన పోరాటంగా మారిపోయింది. ఏడు సంవత్సరాల పాటు కాసిం ఖాన్ సైన్యం కోట చుట్టూ తచ్చాడింది.
(18:57) మొగల్ శిబిరాల్లో మెల్లగా ఆగ్రహం కట్టలు తెంచుకోవడం మొదలైంది. చాలా మంది సైనికులు ఈ యుద్ధాన్ని ఒక శాపంగా భావించడం మొదలు పెట్టారు. కొందరు అధికారులు అయితే అనుమతి లేకుండా ఔరంగాబాద్ వెళ్ళిపోయారు. రోజువారి దాడులు, రోగాలు, అలసట వల్ల సైన్యం బలహీనపడింది. అయినా కాసిం ఖాన్ మాత్రం అక్కడే పాతుకుపోయాడు. ఎందుకంటే అతనికి ఔరంగజేబ్ నుంచి ఎప్పటికప్పుడు సాయం అందుతూనే ఉండేది.
(19:20) మరాఠాలు మళ్ళీ తమ పద్ధతి మార్చారు. అకస్మాతుగా దాళ్లు చేసి మొగల్ సైనికులకు నిద్ర లేకుండా చేశారు. దీంతో మొగల్ శిబిరాల్లో భయం పెరిగింది. అప్పుడప్పుడు మరాఠా వీరులు మొగల్ తోపుల్లో దుమ్ము బూడిదా పోసి మందుగుండు తడిసిపోయేలా చేశారు. ఇలాంటి చిన్న చిన్న ఎత్తుగళ్ళ వల్ల ముట్టడి ఇంకా సాగుతూనే ఉంది. సాగదీస్తూనే ఉన్నారు. 1688 మొదలయ్యేసరికి కోటలు ఓర్పు మాత్రమే మిగిలింది.
(19:44) సైనికులు రోజుకు ఒక రొట్టెతో బతుకుతున్నారు తప్ప ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. కోట బలహీన పడిందని చివరి దాడికి సిద్ధం కావచ్చని కాసిం ఖాన్ ఔరంగజేబ్కు నివేదిక పంపాడు. రంసేజ్ ఎలాగైనా గెలవాల్సిందేనని ఔరంగజేబ్ ఆజ్ఞాపించాడు. దీంతో రంసేజ్ పోరాటం చివరి దశకు చేరుకుంది. కోట లోపల ఉన్న వారికి మొగల్ సైన్యం చివరి ఏర్పాటు చేస్తుందని విషయం తెలిసింది.
(20:06) ఏడు సంవత్సరాల నిరంతర యుద్ధం ప్రతి సైనికుడిని అలసిపోయేలా చేసింది. కానీ వారి సమాధానం ఒక్కటే. గోడలు కూలిపోతే ముందు మా శరీరాలు కూలిపోతాయి. కోటలో మరాఠా సైనికుల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఇప్పుడు బాధ్యత రూపాజీ బోస్లే చేతిలో ఉంది. ఆయనతో పాటు మానాజీ మోరే కూడా ఉన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో కొంతమందినైనా బతికించుకోవడం అవసరమని వాళ్ళు భావించారు.
(20:30) రూపాజీ బోస్లే ఒక సాహసోపేతమైన పథకం వేశారు. కోట పశ్చిమం వైపు ఉన్న నిటారు కొండ నుంచి తాళ్ళ సాయంతో ఒక రహస్య మార్గాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి చీకటిలో కొందరు సైనికులు దీని ద్వారా క్షేమంగా కిందకు దిగాలి. ఇది పారిపోవడం కాదు ఒకవేళ కోట చేయజారితే బతికున్న సైనికులు స్వరాజ్యం కోసం పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నది వాళ్ళ ఉద్దేశం.
(20:52) మొదటి రాత్రి గాలి బలంగా ఉండడం చీకటిగా ఉండడంతో ప్రయత్నం విఫలమైంది. ముగ్గురు సైనికులు జారి లోయలో పడిపోయారు. మరుసటి రోజు తాళ్లను మరింత గట్టిగా కట్టమని రూపాజీ బోస్లే ఆజ్ఞాపించాడు. రెండో రాత్రి ప్రయత్నం ఫలించింది. ఒక్కొక్కరుగా 30 మంది సైనికులు కిందకు దిగి అడవిలోకి వెళ్ళిపోయారు. మరాఠా దళం ఒకటి బయట పడిందన్న విషయం కాసిం ఖాన్ కు తెలీదు.
(21:14) అతను కేవలం చివరి దాడికి ప్రణాళికలు వేస్తున్నాడు. తెల్లవారగానే తూర్పు గోడపై పూర్తి స్థాయిలో దాడి చేయాలని తోపుల దళాన్ని ఆదేశించాడు. తెల్లవారకు ముందే మొగల తోపులు గర్జించాయి. గోడలు కంపించడం మొదలైంది. రాళ్లుు చెల్లాచెదురయ్యాయి. గోడ కూలిపోయినా అక్కడే నిలబడమని రూపాంజీ బోస్లే చెప్పాడు. కొన్ని గంటల్లోనే పశ్చిమ భాగం కూలిపోయింది. కానీ అప్పటికే బయటపడ్డ మరాఠా దళం లోయల్లోకి వెళ్లి రంసేంజ్ తన చివరి పోరాటం చేస్తుందన్న వార్తను వ్యాపింపజేశారు.
(21:41) లోపల కేవలం 300 మంది సైనికులే మిగిలారు. కాసిం ఖాన్ సైన్యం మూడు వైపుల నుంచి దూసుకొచ్చింది. తోపుల శబ్దాలు యుద్ధ శంకారావాలతో లోయి మారుమోగింది. రూపాజీ బోస్లే తన దళాన్ని మూడుగా విభజించాడు. తూర్పుగోడ దగ్గర ప్రధాన ద్వారం దగ్గర మరియు పైనుంచి దాడి చేయడానికి గంటల తరబడి కోట ఎదురు నిలిచింది. చివరికి తూర్పు గోడ బద్దలయింది.
(22:04) మొగల్ సైనికులు లోపలికి చొరబడ్డారు. వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో మరాఠాలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కాసిం ఖాన్ నాలుగు వైపుల నుంచి ముట్టడించాడు. అయినా ఏ మరాఠా సైనికుడు ఆయుధాలు వదలలేదు. గుడి దగ్గర చివరి పోరాటం జరిగింది. గాయపడిన రూపాజీ బోస్లే కత్తి వదలలేదు. బానాజీ మోరే కూడా అక్కడే గాయపడి పోరాడుతున్నాడు. ఈ భీకర యుద్ధం తర్వాత రంసేజ్ గోడలు కూలై. మొగల్ జెండా ఎగిరింది.
(22:27) అలా 1688లో రంసేజ్ కోట మొగలు వసమైంది. కానీ ఈ గెలుపు నామ మాత్రమే శాశ్వతమైంది కాదు. ఎందుకంటే కాసిం ఖాన్ సైన్యం పూర్తిగా అమ్ముపోయింది. వారికి ముందుకు వెళ్లే శక్తి లేదు. ఔరంగజేబ్ దీన్ని విజయంగా చెప్పుకున్న చరిత్ర మాత్రం దీన్ని మరాఠాల సాహసానికి నిదర్శనంగా రాసుకుంది. ఏడేళ్లుగా గోడల కంటే బలంగా మనుషులు నిలబడ్డారు.
(22:50) గాయపడ్డ సైనికులు కూడా గోడల చాటున ఉండి చేతిలో సత్తు ఉన్నంతవరకు బాణాలు వేస్తూనే ఉన్నారు. 3వేల మందికి పైగా మొగల్ సైనికులు నాలుగు దిక్కుల నుంచి కోటలో ప్రవేశించారు. మొగల్ సైన్యం కోటలోని ప్రతి భవనాన్ని సోధా చేసింది. గోడల మీద ఉన్న మరాఠా జండాలను చించేసింది. మిగిలిన సైనికులు చిన్న చిన్న దళాలుగా విడిపోయి గెరిల్లా పద్ధతిలో పోరాడారు.
(23:10) గుడి ఆవరణలో కొందరు గోడల చాటున మరికొందరు దాక్కొని యుద్ధం చేశారు. లోయలో నుంచి చూస్తున్న మొగల్ అధికారులు కూడా ఒక విషయం ఒప్పుకున్నారు. కోట పడిపోయిన మరాఠాల ధైర్యం మాత్రం చనిపోలేదని కాసిం ఖాన్ కిర్మాని స్వయంగా పైకి వెళ్లి విజయాన్ని ప్రకటించాడు. కానీ ఇది ఔరంగజేబ్ కోరుకున్నలాంటి గెలుపు కాదు. ఏడేళ్ల పాటు సాగిన ఈ ముట్టడి మొగల్ సైన్యానికి అలసట రోగాలు భారి నష్టాన్ని మిగిల్చింది.
(23:35) ఈ వార్త ఛత్రపతి శంభాజీ మహారాజ్ దగ్గరకు చేరినప్పుడు రన్సేజ్ కోట పడిపోవచ్చు కానీ స్వరాజ ఆత్మ కాదని నిరూపించిందని ఆయన అన్నారు. కొన్ని వారాల్లో గెలవాలనుకున్న కోట కోసం ఔరంగజేబ్ ఏళ్ల తరబడి సమయం లెక్కలేనంత సంపద వేల మంది సైన్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది. రన్సేజ్ ఏడేళ్ల ముట్టడి మొగల్ సామ్రాజ్య దక్షిణాది విధానం పతనానికి నాంది అని చరిత్రకారులు రాశారు.
(23:58) మరాఠాలపై యుద్ధం అంత త్వరగా ముగియదని ఔరంగజేబ్ కు అర్థమయింది. కాసిం ఖాన్ కిర్మాని తర్వాత వచ్చిన అధికారులు ఈ ప్రాంతంలో నిలవలేకపోయారు. కొన్ని నెలల్లోనే మరాఠా దాళాలు చుట్టుపక్కల ప్రాంతాలను మళ్ళీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. కోట మొగలుల దగ్గర ఉంది కానీ చుట్టూ ఉన్న ప్రాంతం మాత్రం మళ్ళీ మరాఠాల పాలనలోకి వెళ్ళిపోయింది.
(24:18) దీన్ని బట్టి రంసేజ్ గెలుపు కేవలం పేరుకే అని అసలు ఆధిపత్యం మరాఠాలది అని స్పష్టమైంది. చివరికి చరిత్ర రంసేజ్ విజయాన్ని కేవలం ఒక బూటకపు గెలుపుగా అసలైన ఓటమిగా అభివర్ణించింది. ఔరంగజేబ్ ఏది సులభం అనుకున్నాడో అది ఏడేళ్ళు పట్టింది. 600 మంది సైనికులు వేల సంఖ్యలో బలం ఉన్న సామ్రాజ్యాన్ని గడగడలాడించింది. మరాఠాలు సమయాన్ని బందిని చేశారు.
(24:43) మొగలుల గుండెల్లో గుబ్బులు పుట్టించారు. ఒకవేళ ఈ కథ మిమ్మల్ని కదిలించినట్లయితే మీరు రాజా పృథ్వి విజయం గురించి [సంగీతం] తెలుసుకోవాలి. సంతాజీ గోర్పడే యుద్ధాలను అనుభవించాలి. ఛత్రపతి రాజారాం పలాయనాన్ని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా తదుపరి మన ఛానల్ లో రాబోతున్న వీడియోస్. సో ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
(25:04) మన చరిత్రను కళ్ళకు కట్టినట్టు వినిపించే బాధ్యత మాది.
No comments:
Post a Comment