Saturday, March 7, 2026

నేను ఏం చేయలేకపోయాను....! | Telugu Podcast | @akshaypabba

నేను ఏం చేయలేకపోయాను....! | Telugu Podcast | @akshaypabba

Author Name:Akshay Pabba - Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@akshaypabba

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wMII8eZH5kg



Transcript:
(00:00) మా ఫ్రెండ్ ఒకడు వన్ అవర్ ముందు నాతో మాట్లాడాడు ఆపరేషన్ కి వెళ్తున్నప్పుడు వాడి వ్యాన్ బ్లాస్ట్ అయింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాంసం ముద్దల్ని క్యాంట్ బ్యాక్స్ ఉంటాయి చూసా అందులో నింపేమ అన్నమాట అవరి బాడీ ఏంటో మాకు తెలియదు అక్కడ నా కళ్ళ ముందు మీ లైఫ్ ఒకవేళ రిస్క్ లో ఉంటే ఆ టైం లో మీరు ఒక మెసేజ్ గాని ఒక ఇన్ఫర్మేషన్ గాని పాస్ చేయాలి అంటే ఏం పాస్ చేస్తారు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం చట్ట ఉండదు సార్ మేము ఎవరి కోసం అయితే నిర్వ వాళ్ళ ముందు కాపాడాలి.
(00:27) ఒక ఐదు నా బాబు ఫ్యామిలీ గుడిచి పెట్టేసి వెళ్ళిపోయాను. మా ఫ్యామిలీ నాకు సెండ్ ఆపోడానికి స్టేషనర్ కి వచ్చింది. మా మిస్సెస్ వస్తే అప్పుడు నేను యూనిఫార్మ్ లో ఉన్నాను. కళ్ళలో నీళ్లుు తిరిగి ఒక మాట అన్నది. ఏదైనా ఆకర్ అంటే ఏమ చెప్పలేను అన్న. మీ లైఫ్ ని రివైండ్ చేసుకుంటే ఆ లాస్ట్ మూమెంట్ లో మీకు గుర్తొచ్చే మూమెంట్స్ ఏముంటాయి సార్ చస్తున్నామో తెలిీదు బ్రతుకుతామో తెలియదు మాకు బుల్లెట్ తగిలిన తర్వాత బుల్లెట్ పెయిన్ ఒకటే మాకు తెలుస్తుంటది.
(00:49) ఏ బుల్లెట్ మీద ఎవరి పేరు రాసిందో మాకు తెలియదు. ఆర్మీ యూనిఫార్మ్ వేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ అండర్ 110 క్రోర్స్ లో అందులో నేను ఒకడిని ఒక ఆర్మీ యూఫార్మ్ వేసుకున్నట్టు నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. ఇండియన్ ఆర్మీలో ఒకటే మాట అంటారు ఆర్మీ మేత తబ్బి జవాన్ బుడా హో గయా తబ్బి జవాన్ అంటారంట అంటే సోల్జర్ ఇస్ సోల్జర్ కొన్ని కోట్ల మంది హ్యాపీగా నిద్రపోతున్నారు దేశంలో అంటే ఒక జవాన్ వల్ల కానీ జవాన్ పడే స్ట్రగుల్స్ వాళ్ళ ఫ్యామిలీ వాడే బాధలు ఎవ్వరికీ తెలీదు.
(01:22) ఈ పాడ్కాస్ట్ లో వాటి గురించి డిస్కస్ చేద్దామని మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. సో వెల్కమ్ సోల్జర్ టెక్నికల్ సోల్జర్ మొహమ్మద్ నజీర్ జాన్ టు అక్షయ్ బాబా థాంక్యూ వెరీ మచ్ సర్ ఎస్పెషల్లీ మీ అందరికీ మా సోల్జర్స్ తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మీరు మీ అక్షయ పోడ్కాస్ట్ నాకు పిలిపించినందుకు ఆహ్వానించినందుకు మా అందరితో మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేమ మేము మీకు థాంక్స్ చెప్పుకోవాలి సార్ మీరు మాకు కాదు ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టే మేము ఇంత హ్యాపీగా ఇక్కడ ఉన్నాం. సో మేము మీకు థాంక్యూ చెప్పాలి.
(01:55) సర్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు సార్ ఒక చిన్న క్వశ్చన్ ఉంది సార్ అడగండి నార్మల్ గా మనం గాంధీ హింస గాంధీ గారు ఇచ్చిన హింసని ఫాలో అవుతుంటాం కదా సార్ సో వార్ టైం లో కూడా మనకి పెండింగ్ అంటే డెసిజన్ పెండింగ్ అవ్వడానికి అదిఒక రీజన్ అంటారా అంటే డిసిజన్ పెండింగ్ అంటే చాలా విషయాలు ఎరికంటే మన పైనన్న అథారిటీస్ ఏంటంటే చాలా వరకు ఆలోచిస్తాయి ఎందుకంటే వార్ అంటే అంత సులభం కాదు ఒక వార్ జరిగిందంటే ఒక దేశం 10 నుంచి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాది సర్ ఇలాంటి సిచువేషన్ లో మన ఎవరైతే మన దేశాన్ని నడిపించే మన ఎవరు లీడర్స్ ఉన్నారో
(02:36) ముందుగా వెంటనే యాక్షన్ తీసుకొస్తారు చాలా అన్ని విషయాలు ఆలోచించిన తర్వాతే అప్పుడు వాళ్ళ యాక్షన్ తీసుకో అంతవరకు మేము కూడా ఆయన సమయాన్ని పాటిస్తాం. మాకు ఆర్డర్స్ దొరికిన తర్వాతే మేము మూవ్ అవుతాం కాకపోతే ఏంటంటే మేము ఆ సమయానికి బార్డర్ లోకి వెళ్లి బార్డర్లో మా బార్డర్స్ కాపాడకుండా అక్కడ మీద టెస్ట్ వేసి కూర్చుంటాం ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తుంటాం.
(02:57) ఎప్పుడైతే మాకు ఇలాగ ఆర్డర్స్ వస్తాయో అప్పుడు మేము యాక్షన్ లోకి వస్తాం సర్ ఎందుకంటే ఎవరు కూడాను వారు చేయాలని ఆలోచించారు సర్ దానివల్ల ఎంత నష్టమో ప్రతి వాళ్ళకి తెలుసు ఆ నష్టం మళళా పుడుచుకోవాలంటే మళ్ళీ ఎన్ని కష్టాలు పడాలి సార్ మళ్ళ ఎంత డెవలప్మెంట్ చేయాల ఇవన్నీ విషయాలు ఆలోచించుకొని ఒక అంటే దేశ నేనేతలే కాదు మా సైనాధిపతులు కూడా కూర్చుంటారు వాళ్ళతోటి వాళ్ళు కూడా కూర్చుంటారు వాళ్ళందరూ కూర్చొని ఒక కంక్లూజన్ కి వచ్చిన తర్వాత అప్పుడు మాకు ఆర్డర్స్ వస్తాయి అందరికీ మాకు ఆర్డర్స్ ఎట్టు రావు ఒక వార్ స్టార్ట్ చేసినప్పుడు సార్ అంటే మీకు అప్రూవల్ రావాలి కదా ఆ అప్రూవల్ టైం
(03:30) లో డెసిజన్ ఎలా తీసుకుంటారు సార్ ఇప్పుడు వార్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆ డిసిజన్ ఎలా తీసుకోవాలంటే సార్ ముందే చెప్పాను కదా మా సైనాధిపతులతో మా దేశాధినేతలు కూర్చొని వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు కంక్లూజన్ కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం కంక్లూజన్ కి వచ్చారు అని అప్పుడు ఆర్డర్స్ పాస్ చేస్తారు. మేము ఎలా మూవ్ చేయాల ఏం చేయాలని అప్పుడు మేము మూవ్ చేస్తాం సర్ దేశానికి సేవ చేసే ఛాన్స్ ప్రతి ఒక్కరికి దొరకదు.
(03:56) కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు కొంతమందికి ఫిజికల్ ఫిట్నెస్ వల్ల కావచ్చు సో ఆ ఛాన్స్ మీకు దొరికింది. సో ఎవరికైతే ఛాన్స్ దొరకదు అలాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? దేశానికి సేవ చేయాలంటే ఆర్మీ జాయిన్ అవ్వాలనే నేను అనట్లేదు సార్ ఆర్మీలో కాకుండానే మీరు దేశం చాలా మంది సేవ చేస్తున్నారు టీచర్ వాళ్ళు పాఠాలు చెప్పి దేశాన్ని సేవ చేస్తున్నారు.
(04:23) డాక్టర్లు వైద్యం చేసి దేశాన్ని సేవ చేస్తున్నారు ఇంజనీర్స్ పెద్ద పెద్ద కట్టడాలు కట్టి మన దేశాన్ని సేవ చేస్తున్నారు. ఇలాగ అన్ని రకాలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు కూడా దేశం సేవ చేస్తున్నారు కదా ఒక ఆర్మీ అంటే ఒక యూనిఫార్మ్ వేసుకున్నాం వెపన్స్ తీసుకున్నాం బార్డర్ ఉన్నాం మన ప్రజలని కాపాడుకున్నాం బార్డర్ నుంచి మేమ రక్షించుకుంటున్నాం అదే దేశం సేవ కాదు సార్ దేశ సేవ కూడా ఇది కూడా దేశ సేవలోనే వస్తది.
(04:41) మ్ కాబట్టి అవకాశం అంటే ఒకటి దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది అంటాను నేను. ఇప్పుడు నేను ఆర్మీలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే మా నాన్నగారు ఆయన ఆర్మీలో సర్వీస్ చేశారు 30 సంవత్సరాలు కాకపోతే ఆయన ఓ మీ ఫాదర్ కూడా ఆర్మీ సార్ ఆర్మీ ఓ అయితే ఆయన 30 సంవత్సరాలు చేశారు కానీ ఆయన ఆర్మీలో ఉన్నప్పుడు ఎప్పుడును ఆయన వేసే యూనిఫార్మ్ చూసిన తర్వాత ఈ మెడల్స్ నా ఒంటి మీద అంటే నా ఛాతి మీద కూడా ఉండాలని అప్పుడు అనుకునేవాడిని నేను అనుకున్న తర్వాత ఆ టైం లో ఏంటంటే అప్పుడు ఇప్పుడంటే ఐటీ ఫీల్డ్స్ అన్ని బాగా డెవలప్మెంట్ అందరికీ జాబ్స్ ప్రైవేట్ సెక్టార్ లో
(05:21) జాబ్స్ బాగా అప్పుడు మాకు ఏట ఉండేది సర్ ఒక ఎవరు గ్రాడ్యువేట్ చేసినవాళ్ళు లేకపోతే పోస్ట్ గ్రాడ్యుట్ చేసినవాళ్ళకి జాబ్స్ తప్ప అప్పుడంతా జాబ్స్ ఎవరికి అన్ఎంప్లాయ్మెంట్ అప్పుడు చాలా ఎక్కువ ఉండేది. ఒకటి అనం ఇంకోటి డిఫెన్స్ సర్వీస్ వెళ్ళాలంటే అలో కావాల్సిన రెండు వాటి ఎడ్యుకేషన్ కావాలా ఫిజికల్ ఫిట్నెస్ కావాలా వాటి కోసం నేను ట్రై చేశాను ఫిజికల్ ఫిట్నెస్ కానీ క్లియర్ చేశాను ఎడ్యుకేషన్ క్లియర్స్ అన్ని చేశాను ఆర్మీ జాయిన్ అయ్యాను.
(05:50) ఆ విధంగా ఎవరైనా చేయాలి అనుకుంటే మాత్రం సాధించగలరు సార్ సర్ ఒక సిచువేషన్ సార్ ఇప్పుడు మనస మన సోల్జర్ పాకిస్తాన్ వాళ్ళ చేతిలో ఉన్నాడు పాకిస్తాన్ సోల్జర్ మన చేతిలో ఉన్నాడు అలాంటి టైంలో ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆ సిచువేషన్ లో ఉంటే దాన్ని ఎలా డీల్ చేస్తారు సోల్జర్ అంటే ఎనిమిది దేశం సోల్జర్ అయినా సోల్జర్ే సార్ మన దేశం సోల్జర్ అయినా సోల్జర్ే సార్ ఫస్ట్ సోల్జర్ గానికి రెస్పెక్ట్ ఇస్తాం సర్ మేమైతే మాత్రం మన ఇండియన్ సోల్జర్ పరిస్థితి మాత్రం ఇంతవరకు మేము ఎవరితో కూడాను వాళ్ళ సోల్జర్స్ మేము మా కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళతో మేము ఎప్పుడూను రాంగ్ బిహేవింగ్ ఎప్పుడే ఎవరితో చేయలేదు
(06:26) ఎప్పుడును వాళ్ళు ఇంజూరీ అయినా సరే వాళ్ళ ట్రీట్మెంట్ చేయించాం ఒకవేళ సార్ వారిలో డెత్ అయిపోయిన సరే వాళ్ళకి వాళ్ళ క్రిమినేషన్ కూడా మేము సర్వ లాంచనాలతో చేసాం. ఎప్పుడు మేము అలా వాళ్ళతోటి బిహేవ్ చేయలేదు సర్ ఒక ఎనిమీ లాగా ఎప్పుడు బిహేవ్ చేయ అంటే వాళ్ళకి సోల్జర్ గా రెస్పెక్ట్ ఇచ్చాం మేము. ఇప్పటి వరకును ఆ విధంగా మేము ఎప్పుడు అలా చేయలేదు.
(06:46) వాళ్ళు చేయాలి అనిపించేది కూడా సర్ ఎందుకంటే ఒక సోల్జర్ గా మనకి రెస్పెక్ట్ ఇచ్చాం సర్ కమాండర్ అభినందన్ గారు పాకిస్తాన్ లో వాళ్ళ చిక్కినప్పుడు సార్ చిత్ర హింసలు పెట్టారు కదా అలాంటి టైంలో కూడా వాళ్ళ సోల్జర్స్ మన దగ్గర ఉంటే ఏం చేయాలి అనిపియలేదా సార్ మాకు ఒకటి సార్ మేము ఒకటే ఆలోచిస్తాం హ్యూమానిటీ మానవత్వంగా ఆలోచిస్తాం మీరేదో మాకు చేశరు మేమ వెళ్ళ ఇంకో నేను చేసేస్తాం చేయరు మేమ ఎప్పుడు సరే మానవతో ఆలోచించాం సర్ ఎందుకంటే వాళ్ళు సోల్జర్స్ మేము సోల్జర్స్ వాళ్ళు అంత క్రూరంగా బిహేవ్ చేస్తే మేమ అంత క్రూరంగా బిహేవ్ చేయక సర్ చేయలేదు కూడా మేము అలాగ ఎంతో మంది మా పట్టు
(07:27) పడ్డారు వాళ్ళని మా కస్టడీలు పెట్టుకున్నాం వాళ్ళ సరిగ్గా భోజనం పెట్టడం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం కానీ ఎవరిని హింసించడం కానీ కష్టపెట్టడం కానీ మే చేయలేదు అది మన ఇండియన్స్ కూడా ఇంతవరకు ఎవరితో చేయలేదు అలాగా అలా బంగ్లాదేశ్ వార్ టైం లో కూడా అంటే నేను చదివింది ఆ టైంలో ఒక నా తెలిసినంత వరకు ఒక 1500 1700 సోల్జర్స్ పట్టుబడినప్పుడు కూడాను వాళ్ళని సర్ వాళ్ళ అంచనాలతో విడుదల చేయడం జరిగింది కానీ ఎవరిని చిత్రహిం చేయడం కూడా జరగలేదని నేను చదివి ఉన్నాను నేను టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్ట్ సోల్జర్ కి చాలా తేడా ఉంది సార్
(08:11) సోల్జర్ అంటే కాపాడేవాడు రక్షకుడు టెర్రరిస్ట్ అంటే భయాన్ని పుట్టించేవాడు భయపెట్టేవాడు అంతకన్నా ఇంకేం చెప్పాలి సార్ అంటే అప్పుడు కూడా అలాగే మానవత్వం వస్తుందా అప్పుడు ఎందుకు వస్తది సార్ అప్పుడు ఎందుకు వస్తది వాళ్ళు వచ్చారు ఒక ఇంటెన్షన్ తో వచ్చారు చంపాలని ఇంటెన్షన్ వచ్చినప్పుడు మమ్మల్ని మేము కాపాడుకోవాలో మన ప్రజలు మన కాపాడాలన్నప్పుడు మేము అలాంటప్పుడు అటాక్స్ లో కస్టమర్ని ఎందుకు సార్ జైల్లో కూర్చోపెట్టారు మరి ఇప్పుడు ఆ అటాక్ లో ఒకే ఒక్కడు మని దొరికాడు ప్రాణాలతో ఆ ఒక్కడిని పెట్టుకొని ఒక శత్రు దేశం పరాయ దేశం మా మీద ఈ విధంగా
(08:50) చేసిందని ప్రపంచాన్ని తెలియజేయడం కోసం పెట్టింది సర్ ఆయనకి అంతేకానీ ఆయనకి ఏదో కూర్చోబెట్టి రాజ మర్యాదలు చేయడం లా రాజ లాంచనాలు ఇవ్వడం చేయలేదు. ఆ ప్రపంచ తిరంగా ఆయనకి పెట్టారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటరగేషన్ అయితే అయింది అంత అయిన తర్వాత ఆయనకి గురి శిక్ష ఇయడం జరిగింది అంత అయిపోయింది అదంతా అంతేకానీ ఎవరు మేము కావాలి కూర్చోబెట్టి రాజమరాలు చేయడం ఎవరికీ ఇష్టం ఉండదు సార్ ఇప్పుడు మీరు వచ్చి మా మీద అటాక్ చేసి మావాళ్ళని చంపితే మేమ రాజమరాలు చేస్తాం చెప్పండి ఎందుకు చేస్తాం సార్ కాకపోతే ఇదంతా ఇంటర్నేషనల్ కి సంబంధించిన విషయం కాబట్టి ఒక పొరుగు
(09:21) దేశం మనది చేసింది కాబట్టి అని చూపించడం కోసం పెట్టాం అదే మన ఇండియాలో చేస్తే వాళ్ళ కొన్ని చట్టాలు ఉన్నాయి మంట్స్ సార్ ఉన్నాయి పోలీసులు పట్టుకుంటారు దాని తర్వా న్యాయాదేశం ప్రవేశ పెడతారు ఏదో విధంగా శిక్ష ఇస్తే అంతా అయిపోద్ది. కానీ ఇక్కడ జరిగింది ఏంటిది ఇంటర్నేషనల్ సంబంధించిన మ్యటర్ ఇది అందుకే పెట్టాల్సి వచ్చింది అది ఎవిడెన్స్ కోసం సార్ ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు హ్యూమానిటీ అని చెప్పి అన్నారు కదా సార్ మన దేశంలో మానవత్వం ఎలా ఉందంటే సార్ మనిషి మనిషి కన్నా వాల్యూ మనీకి ఇస్తారు.
(09:51) రిలేషన్స్ వచ్చేసరికి ఎప్పుడు వాడుకుంటాం అంటే మనక ఏమన్నా అవసరం ఉంటే అప్పుడు రిలేషన్స్ గుర్తొస్తాయి. అలాంటి హ్యూమానిటీ ఉంది సో బార్డర్ లో మీకు హ్యూమానిటీ ఎలా ఉంటుంది అంటే సిచువేషన్స్ అలా తయారేశరు. సిచువేషన్స్ బట్టి మనిషి మారిపోతున్నాడు అంతే కానీ మనిషి కావాలని మారట్లేదు. ఆ సిచువేషన్ మనిషిని అలా మారుస్తుంది బార్డర్లో సార్ అక్కడ చాలా డిఫరెంట్ అక్కడ ఏంటంటే అక్కడ ఒక పేర్లే తెలుసు మాకు అరేయ్ నాతో పాటు రామనారాయణ ఉన్నాడు సుఖిందర్ సింగ్ ఉన్నాడు జార్జ్ ఉన్నాడు రఫీక్ ఉన్నాడు పేర్లే తెలుసు కానీ అక్కడ మతాలు లేవు కులాలు లేవు వర్గాలు లేవు జాతులు ఏమి లేవు
(10:32) కానీ అందరం ఒకటే అక్కడ అక్కడ మేము ఉన్నాంలే మాకు మేమ అన్నదమ్ము మాకు మేమే పేరెంట్స్ మాకు మేమే రిలేషన్స్ అక్కడ ఎవరున్నా అంటే వాళ్ళే ఉన్నారు. ఎవరైనా మా బాధలు చెప్పుకుంటే వాళ్ళే ఉన్నారు ఏదైనా మన సంతోషం పంచుకోవాలని వాళ్ళే ఉన్నారు. అక్కడ అన్నీ ఉన్నాయి మాకు అక్కడ ఒక హైపోతేటికల్ సిచువేషన్ అనుకోండి ఇప్పుడు మీరు పాకిస్తాన్ వాళ్ళకి సోల్జర్స్ కి చిక్కారు మీరు మీ పక్కన ఉన్న వాళ్ళు ఓకే అక్కడ ఉన్న ఆప్షన్ ఏందంటే అయితే మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి అంటారు లేదంటే మీ పక్కన ఉన్న వాళ్ళని చంపేస్తా అని చెప్పి చెప్తారు. అలాంటి సిచువేషన్ లో ఫస్ట్ మీ
(11:13) ప్రాణం కోల్పోవడానికి రెడీగా ఉంటారా లేదంటే పక్కనోళ్ళ ప్రాణం పోవాలనుకుంటారు. అలాంటి సిచువేషన్ అయితే ఎంతవరకు రాలేదు. అంటే ఇలాంటి సినారియోస్ చాలా సినిమాలలో చూపిస్తారు సార్ సినిమాలో చూపిస్తే వేరు సార్ చాలా వరకును ఆ ఉంటాది కొన్ని సార్లు అంటే వాళ్ళు తిట్టడం గెట్టడం అవుతారు కానీ మేము సమయాన్ని పాటిస్తాం నేను తిట్టుకున్నా తిట్టుకోరా బయ నువ్వు అని ఒక చెవితో విని చేస్తారు ఎందుకంటే అక్కడ మేము చాలా పేషెన్స్ గా ఉండాలి సార్ చాలా పేషెన్స్ ఎంత పేషెన్స్ ఉండాలంటే వాళ్ళు ఫ్యామిలీని కానీ ఫ్యామిలీ సంగతి వేరే వదిలేయండి సార్ దేశాన్ని గురించి తిరిగితే మాత్రం మాకు
(11:44) ఎలాగంటే బ్లడ్ బాయిల్ అవుతుంటది సర్ అక్కడ ఆ అది బాయిల్ కూడా ఎలాగ అంటే డబుల్ స్పీడ్ లో బాయిల్ అవుతుది అన్నమాట ఎక్కడ నరాలు తెగిపోతాయి అన్న దీనిగా అవుతుంటది. కానీ అలాంటప్పుడు కూడా మేము చాలా చాలా పేషెన్స్ గా ఉండి ఆడు తిట్టిన తిట్టలు ఏమైనాండి ఈ చేతితో ఏ వింటాం ఆ చేతులు తేస్తాం అంటే సోల్జర్స్ వరకు నేను చాలా వెళ్లేదు కానీ ఆపరేషన్స్ ఉన్నవాళ్ళకి మాత్రం చాలా వరకు ఈ టెర్రరిస్ట్ మాటలు ఎక్కువ విన్నాను కాబట్టి అవ నేను విన్నాను వాళ్ళ మాటలు విని వాళ్ళు ఏ విధంగా మాట్లాడవారంటే ఆ విధంగా చాలా అసభ్యంకరంగా మాట్లాడేవాళ్ళు అయినా సరే వాటిని మేము పట్టించుకుంటూ
(12:16) వదిలేస్తాను తిట్టుకోరపోయ ఎంత తిట్టుకుంటావో తిట్టుకొని ఏం చేసుకుంటే చేసుకోని నువ్వు తిట్టినంత మాత్రాన మాకేమ ఊరికిపోదు మా దేశానికి నష్టం రాదు. ఎందుకంటే మా దేశానికి మేము ఉన్నాం. ఇప్పుడు కార్గిల్ ని వచ్చేసి కార్గిల్ వార్ అంటారు కదా ఆపరేషన్ సింధూర్ అసలు వార్ కి ఆపరేషన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వార్ అంటే ఒక దేశం మన దేశంలో చూడబడి మనం భూ భూభాగాన్ని కొంచం ఆక్రమించుకోవడం కానీ మన భూభాగంలో ఎంటర్ అయిపోయి కొంతవరకు వాళ్ళ భూగమ కలుపుకోవడానికి చేస్తే అప్పుడు మనం మన భూభాగాన్ని కాపాడుకోవడానికి మన భూభాగంలో ఉన్న ప్రజలని కాపాడడానికి మన వాళ్ళ కౌంటర్ అటాక్ కింద
(12:56) వారు అవుతది ఆపరేషన్ అంటే ఏంటంటే స్ట్రేంజర్ వాడు ఎవడో మనకు తెలియదు ఎలా ఉంటాడో తెలియదు. ఏ రూపంలో ఉంటాడో తెలియదు వచ్చాడు వచ్చి మనవాల్ని చంపేసాడు నష్టపరిచాడు ఏదనా చేశడు అలాంటప్పుడు వాడి మీద మేము చేసే అటాక్ ని ఆపరేషన్ అంటాం. అలాంటివాళ్ళు బయటపడి తీయడం వాళ్ళని షూట్ చేయడం లేకపోతే మన గవర్నమెంట్ పోలీసులు వీళ్ళ పట్టించడం అవన్నీ చేస్తుంటామా నేను అదంతా ఆపరేషన్ కి వస్తది అలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కాపాడడం కోసం చేసేవా ఆపరేషన్స్ అవ్వా నేను మీరు పర్సనల్ గా ఏదైనా వార్లో గాని ఆపరేషన్ లో గాని పార్టిసిపేట్ అయ్యారా నేను 91 నుంచి 94 వరకు ఈస్టన్ కమాండ్ లో
(13:41) ఉన్నప్పుడు ఆపరేషన్స్ లో ఉన్నాను సార్ దాని తర్వాత 94 నుంచి 98 వరకు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నప్పుడు అక్కడ కూడా ఆపరేషన్స్ లో ఉన్నాను నేను ఓకే 99 కార్గిల్ వార్లో కూడా పార్టిసిపేట్ చేశను సర్ నేను కార్గిల్ వార్లో పార్టిసిపేట్ చేసినప్పుడు నేను రాజస్థాన్ బార్డర్స్ లో రాజస్థాన్ రాజస్థాన్ బార్డర్స్ లో అంటే వార్ కార్గిల్కే పరిమితి అయినా మొత్తం బార్డర్స్ అన్ని సీల్ అయిపోయాయి ఆ టైంలో నేను ఉండి రాజస్థాన్ లో ఉన్నాను కాబట్టి ఆ బార్డర్స్ లో ఉన్నాను నేను అప్పుడు ఇక ఆపరేషన్స్ అంటే ఈస్టన్ కమాండ్ లో ఆపరేషన్ బజరంగ్ ఆపరేషన్ రైనో ఇవన్నీ అన్ని
(14:16) ఉల్ఫా వాళ్ళతోటి అవి జరిగాయి. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ రక్షి చెప్పినట్టు మెలిజెంట్ టెర్రరిస్ట్ 94 టు 98 చాలా పీక్ స్టేజ్ అన్నమాట ఆపరేషన్స్ ఆ టైంలో అంటే అంత భయంకరమైన స్టేజ్ అంటే అప్పుడే స్టార్ట్ అయ్యే ఆపరేషన్స్ అంటే టెర్రరిస్ట్ ఆక్టివ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆ టైం లో ఆ టైం లోనే నేను అక్కడ పోస్టింగ్ అవ్వడం పోస్టింగ్ అయిన తర్వాత ఆ ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడే ఆపరేషన్ లో గాని వారిలో గాని మీరు పార్టిసిపేట్ అయినప్పుడు మీకు ఫ్యామిలీ నుంచి వచ్చిన కాల్ గానిీ లేదు అంటే మీకు వెళ్ళాలని లేకపోయినా వెళ్ళిన సిచువేషన్
(14:52) ఏదైనా ఉందా వెళ్ళాలని లేదని ఎప్పుడు అనిపించదు సార్ నేను మీకు ఒక ఇన్సిడెంట్స్ చెప్తాను ఒకటి కాదు అందులో ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ చెప్తాను చెప్పొచ్చు కదా చెప్పొచ్చు సార్ సో 94 టు 98 లో నేను అక్కడే ఉన్నాను నేను అక్కడ జమ్మూ కాశ్మీర్ లో అప్పుడే ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి సో 95 లో నా మ్యారేజ్ అయింది. సో ఒకసారి అంటే లీవ్ కి వచ్చిన తర్వాత అప్పుడు మా ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంటే మా ఫ్యామిలీ నాకు సెండానికి స్టేషనర్ కి వచ్చింది.
(15:26) మా మిస్సెస్ వస్తే అప్పుడు నేను యూనిఫార్మ్ లో ఉన్నాను. నేను ఒక చిన్న కిస్ ఒకటి ఇచ్చాను మిస్సెస్ కి మా అప్పుడు మిస్సెస్ కి కళ్ళ నీళ్లు తిరిగి ఒక మాట అన్నది ఏదైనా ఆకర్ అంటే ఏమో చెప్పలేను అన్నాను నేను నో వర్డ్స్ ఏమో చెప్పలేను అన్నాను నేను కళ్ళ నీళ్లు తిడుచుకొని మొఖం తిప్పుకొని వెళ్ళిపోయింది. సో అది దాని తర్వాత ఆపరేషన్స్ లో ఉన్నప్పుడే అక్కడే ఉన్నప్పుడు బాబు పుట్టాడు నాకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఉంటాడు బాబు బాబుని తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాను ఫ్యామిలీని జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళగానే ఆర్డర్స్ అన్నమాట నజీర్ ఆపరేషన్స్ ఉన్నాయి పైకి వెళ్ళాలి మీరు అని
(16:12) ఓకే సార్ వెళ్తాను అన్నాను అంటే అక్కడ ఫ్యామిలీ నాకు ముఖ్యం కాదు దేశం ముఖ్యం నాకు ఆర్డర్స్ పాటించాల ఒక ఐదు నెలల బాబు ఫ్యామిలీ ఇద్దరే ఫ్యామిలీ క్వార్టర్స్ లో ఉంచేసి అక్కడ నా ఉన్నా నా ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇప్పుడు మాకు అక్కడ బంధువులు వీళ్ళందరూ ఇయలేమా మాకు ఇంకా ఎవరు లేరు వాళ్ళే వాళ్ళ భరోసా మీద పెట్టేసి వాళ్ళ విడిచి పెట్టేసి వెళ్ళిపోయాను ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అక్కడే ఉన్నాను ఆపరేషన్స్ లో అక్కడ నుంచి ఒక్క ఆపరేషన్ త్రీ ఫోర్ మంత్స్ జరుగుతుంది ఉంటుంటది అయితే అక్కడ నుంచే మా రేడియో సెట్స్ మీద కావాలంటే డైరెక్ట్ ఇంటికి కాల్స్ వచ్చేవి
(16:49) కావు రేడియో సెట్ మాకు మా రేజమెంట్ కి మా యూనిట్ మీద కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాలి ఓకే నజీ దగ్గర నుంచి ఏ విధంగా కాల్ వచ్చింది లేకపోతే లెటర్ వచ్చింది అని లెటర్స్ ఇచ్చేయడం ఒక లెటర్స్ మాకు ఉండేవి అప్పుడు లెటర్స్ రాసి పంపించేవాళ్ళం మేము ఓకే అక్కడి నుంచి ఎవరో ఒకరు డౌన్ వస్తే వాళ్ళ చేతికి ఇచ్చేవాళ్ళం వాళ్ళు వచ్చి మా రెజిమెంట్ కి ఇచ్చేవాళ్ళు వాళ్ళు తీసుకెళ్లి ఫ్యామిలీ కి ఇచ్చేసేవాళ్ళు సో ఆ విధంగా ఆ సిచువేషన్ లో కూడాను మేము దేశాన్నే ముఖ్యం అనుకున్నాం కానీ అక్కడ ఫ్యామిలీని ముఖ్యం అనుకోలేదు గ్రేట్ సార్ గ్రేట్
(17:22) థాంక్యూ మా స్టోరీస్ ఎలా ఉంటాయి సార్ చెప్పనా ఆర్మీలో జాయిన్ అయ అప్పుడు మేము మాకు నువ్వు నువ్వు మీసాలు కూడా రావు జాయిన్ అయిపోతాం జాయిన్ అయిన తర్వాత మ్యారేజ్ అయినంతవరకు ఫ్యామిలీ అంటే పేరెంట్స్ తో దాంతో మా సిబ్లింగ్స్ తో బాగా టచింగ్ ఉంటది మాకు ఇక మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్ళిపోతాం.
(17:44) పిల్లలు పుడతారు వాళ్ళ చదువులు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇవి ఇవన్నీ వాళ్ళతో పాటు వాళ్ళ లైఫ్ అయిపోద్ది. మళ్ళీ వాళ్ళ వాన్న చదువుల వాళ్ళ జాబ్స్ ఇవన్నీ వేసి మేము రిటైర్ అవుతాం టైం కి ఆ రిటైర్ అయ్యేసరికి ఏంటంటే వాళ్ళని పట్టుకెళ్లి మేము పెట్టుకునేసరికి ఇక్కడ మా పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ అందరూ మా ఫ్రెండ్స్ అనేది మాకు దూరం అయిపోతారు.
(18:06) జరుగుతుంది అది ఇప్పుడు సిచువేషన్ ఎందుకంటే మా లైఫ్ అంతా సాక్రిఫైస్ అయిపోయింది మాది. సర్ మీరు ఆపరేషన్ లో గాని ఆపరేషన్ లో ఉన్నప్పుడు యూస్ చేసిన హెవీయెస్ట్ వెపన్ ఏంటి సార్ యాక్చువల్ గా సర్ నేను టెక్నికల్ సోల్జర్ ని అంటే సపోర్టింగ్ ఆర్మీ అన్నమాట మాది ఆర్మీకి కానీ ఫస్ట్ సోల్జర్ దాన్ టెక్నీషియన్ నేను ఓకే మాకుఏంటంటే ముందుగా మాకు ట్రైనింగ్ అయినప్పుడు బేసిక్ ట్రైనింగ్ లో సోల్జర్ ట్రైనింగ్ ఉంటది మాకు ఆ సోల్జర్ ట్రైనింగ్ లో మొత్తం వెపన్స్ ఆపరేషన్ చేయడం నేర్పిస్తారు మాకు ఓకే అందులో స్మాల్ ఆర్మ్స్ ఎక్కువ అన్నమాట మాకు స్మాల్ ఆర్మ్స్ అంటే పిస్టల్ నుంచి
(18:38) మీడియం మెషిన్ గన్ వరకు ఇవన్నీ మేము ఆపరేట్ చేస్తుంటాం. అందులో పిస్టల్ మీకు తెలుసు చిన్నది చేతిలో ఆర్ చే ఉంటది. దాని తర్వాత ఏకే 40 సెంటర్ ఉంటది. ఇక ఎస్ఎల్ఆర్ వెపన్ ఇన్సా లైట్ మషన్ గన్ఎంఎంజఎంజ వెయిట్ 11 నుంచి 16 kg వరకు ఉంటది సర్. 11 నుంచి 16కg మొత్తం చైన్ బెల్ట్ ఉంటది బుల్లెట్స్ అన్న నా లోపల ఆ ఒకసారి బుల్లెట్ చైన్ బెల్ట్ పెట్టడం ట్రిగ్గర్ ఆన్ చేయడం అంటే ఒక నిమిషంలో దెబ్బతో ఒక 50 100కు బుల్లెట్లు ఫైర్ అయిపోతాయి ఒక్క దెబ్బకి ఒక్క నిమిషంలో కట్టక వెళ్తుంటది లోపల ఒక్కసారి ట్రిగ్గర్ ఆప చేస్తే
(19:24) అది లాస్ట్ అంటే అంటే హెవెస్ట్ వెపన్ నేను యూస్ చేసింది అదే 11 kgస్ 11 టు 16 kg అన్న 11 టు 16 kg అది అంటే ఆపరేషన్ లోకి వెళ్ళినప్పుడు అది మీ దగ్గర పెట్టుకొని ఆపరేషన్స్ కే చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి సర్ మా దగ్గర ఓన్లీ చిన్న వెపన్స్ అని కాదు అందులో బాంబ్ డిటెక్చర్స్ ఉంటాయి మైండ్ డిటెక్టర్స్ ఉంటాయి కమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్స్ ఉంటది వెపన్స్ ఉంటాయి యమినేషన్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి చాలా అనుక విజన్స్ నైట్ విజన్స్ ఉంటాయి బైనాక్లర్స్ డివిజన్స్ చాలా వరకు ఉంటాయి.
(19:55) ఇవన్నీ ఇవి లేకుండా మేము వెళ్ళము మేమ అక్కడ ఇంకోటి ఏంటంటే వీటిని ఆపరేట్ చేసిన పర్సన్స్ కూడా మాతో ఉంటారు. ఇదంతా ఒక టీమ్ ఉంటది. ఎవరి వరకు కాల్ చేయాల ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను అంటే నేను ఆటోమొబైల్ టెక్నీషియన్ గా ఉన్నాను ఫస్ట్ సోల్జర్ ప్లస్ ఆటోమొబైల్ టెక్నీషియన్ అక్కడ ఆపరేషన్ ఉన్నప్పుడు నా సోల్జర్ డ్యూటీ నేను చేయాల అది చేస్తుండి నా ఆ మా ఆటోమొబైల్స్ లేని ప్రాబ్లమస్ వస్తాయి మా వెహికల్స్ ప్రాబ్లమ్స్ వాటిని కూడా రిపేర్ అంట వర్క్ చేయడం కూడా నా పని అన్నమాట అక్కడ ఈ రెండు డ్యూటీలు నేను చేయాలి అక్కడ ఆర్మీలో మేజర్ గా డైవర్సెస్ సూసైడ్స్ కూడా
(20:24) అవుతాయి అంటా కదా అలోన్ గా ఫీల్ అయ్యి సూసైడ్స్ అంటే చాలా తక్కువగా సార్ చాలా రేర్ ఎందుకంటే సూసైడ్స్ ఆర్మీ పర్సన్ అంత త్వరగా ఎవడు సూసైడ్ కి డిసిషన్ తీసుకోడు సార్ ఎందుకంటే చాలా వరకు ఆర్మీ పర్సన్ ఏంటంటే సిచువేషన్ తోటి తలబడడానికి రెడీగా ఉంటాడు కానీ వెంటనే హాస్ డౌన్ అవ్వడు ఎప్పుడును ఎలాంటి సిచువేషన్ అనా సరే గనీ డైవర్స్ రేట్ డైవర్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా సార్ నేను ఫ్యామిలీకి అందరూ దూరం అయిపోతుంది.
(20:57) ఎవరున్నారని చెప్పండి ఇప్పుడు నేను ఎక్కడో పుట్టాను ఎక్కడో పురిగాను ఆర్మీ జాయిన్ అయ్యాను ఆంధ్రప్రదేశ్ మాది తెలంగాణ సెటిల్ అయ్యాను పిల్లలతోటి ఎవరున్నారు చెప్పండి ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఏమ ఉండవా సార్ ఆర్మీలో ఉన్నప్పుడు ఉంటాయి ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కానీ ఇప్పుడు ఎలా ఉంటాయి అంటారు సార్ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కొన్ని కొన్ని సిచువేషన్స్ లో మేము ఫ్యామిలీ పెట్టొచ్చు కొన్ని కొన్ని సిచువేషన్ ఫ్యామిలీ దూరంగా ఉంటాం మేము ఫీల్డ్ ఏరియాలో ఉన్నాం ఫ్యామిలీస్ తో దూరంగా ఉంటాం.
(21:25) పీసి ఏరియాలో ఉన్నప్పుడు ఫ్యామిలీస్ తో ఉంటాం. ఆ పీసి ఏరియా కూడా ఎంత ఉంటాం అంటే ఒక టూ ఇయర్స్ లేకపోతే త్రీ ఇయర్స్ ఉంటాం. మళ్ళీ దాని తర్వాత మనం ఫీల్డ్ ఏరియా కి వెళ్ళాలి కదా పర్మనెంట్ గా ఒక సోల్జర్ పీసి ఏరియాలో ఉండలేడు కదా అలాంటప్పుడు ఏంటంటే మాకు ఫీల్డ్ ఏరియాలో వెళ్ళేటప్పుడు అప్పుడు కొంచెం కొంచెం మాకు డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట అంటే ఎలాగంటే ఇటు పేరెంట్స్ ఉంటారు ఆ టైంలో ఫ్యామిలీ కూడా ఉంటది.
(21:45) ఫ్యామిలీ ఎలా ఉంటది అంటే పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ ఎడ్యుకేషన్ చూసుకుంటూ ఇక్కడ పిసి ఏరియాలో మాకు గవర్నమెంట్ ఇచ్చిన సపరేట్ ఆర్మీ అకమిడేషన్స్ లో ఉంటారు పేరెంట్స్ వాళ్ళ ఊర్లో ఉంటారు. ఇక మేము ఎక్కడో డ్యూటీలో ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే మా ట్రయాంగిల్ స్టోరీ అవుతది అక్కడ ఫాక్ట్ చెప్తున్నాను సార్ ఆ ట్రయాంగిల్ స్టోరీ అయినప్పుడే ఇలాంటివన్నీ డిస్ప్యూట్స్ వస్తుంటాయి సార్ సర్ మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు ఆపరేషన్ రక్షలో పార్టిసిపేట్ అని చెప్పి చెప్పారు కదా సో అప్పుడు అంటే ఆపరేషన్ రక్షక అనే కదా మీరు పార్టిసిపేట్ అయిన ఆపరేషన్స్ లో కావచ్చు
(22:16) మీరు పార్టిసిపేట్ అయినా పార్టిసిపేట్ అయిన వార్డ్స్ లో కావచ్చు మీ పక్కన ఉన్న వాళ్ళకి ఏదైనా క్యాజువాలిటీస్ జరిగాయా జరిగాయి సార్ చాలా క్యాజువాలిటీస్ జరిగాయి ఆపరేషన్స్ లో మాత్రం చాలా వరకు జరిగాయి నేను 94 లో జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను నేను. వెళ్తే ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఆపరేషన్స్ లో వేసేసారు నాకు ఓకే అంటే అప్పటికి మ్యారేజ్ కూడా కాలేదు.
(22:37) ఆపరేషన్ వేసినప్పుడు మేము మా వెహికల్ మీద మేము కాన్వ చేసుకుంటూ ఆపరేషన్ చూసుకుంటూ వెళ్తున్నాం. అక్కడ రాంబన్ నుంచి బనిహాల వరకు మధ్యలో అది ఎలా ఉంటది కొండచర్ల మధ్యన రోడ్డు కిందన జీలం అది ఆ పక్కనేమో మన మొక్కజమ తోటలు ఇవన్నీ ఉంటాయి అవి నేనేం చేశను నా ఫ్రెండ్ ఒకడు లైట్ మెషన్ గన్ మీద ఉన్నాడు అక్కడ అంటే మెషిన్ గన్ గన్ కూడాను ఆ వెహికల్ మీద మౌంట్ చేసిఉంది.
(23:04) ఎలా మౌంట్ చేస్తారంటే దాన్ని 360 డిగ్రీ లో మనం కావాలనుకుంటే మనం మూవ్ చేసుకోవచ్చు తిప్పుకోవచ్చు అంటే రివాల్వింగ్ అవుతది అది మెషిన్ గన్ మా ఫ్రెండ్ కి ఏమన్నా అంటే అరే కొంచెం వెనక్కి వచ్చి నా వెపన్ తీసుకొని నేను ముందుకు వెళ్తాను అన్నాను నేను ముందుకవెళ్లి వెపన్ తీసుకొని నీళ్లపడి జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ టైం పచ్చని కొండలు పక్కన జైలం ఉన్నది ఆ చూడడం చాలా బ్యూటిఫుల్ అది ఎవరో అమీర్ కుస చెప్పారు ఒక వాక్యం జన్నత్ కహా అంటే యహి ఏట అలాగ ఉందన్నమాట స్వర్గం ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉన్నట్టును అది చూసిన పరవసించిపోయాను.
(23:38) ఆ పారస ఏమైందంటే సర్ ఉన్న బుల్లెట్ నా తల మీద వెళ్ళిపోయింది నవ్వుకుంటే చెప్తా ఏంది సార్ అది సిచువేషన్స్ అది ఆ డేట్ కూడా నేను చెప్తాను నేను 1994 18 జూలై డేట్ ఇంకా నాకు గుర్తుంది అయితే ఈ బుల్లెట్ సౌండ్స్ కి వేరే సౌండ్స్ కి మేము వెంటనే పసి కట్టగలం మేము అది ఏమైంది పసి కట్టినప్పుడే అప్పుడు నాకు డౌట్ వచ్చింది అరే బుల్లెట్ పై నుండి వెళ్ళింది.
(24:02) ఇంకేం లేదు వెపన్ ఎలా తిప్పానుంటే ఓన్లీ వెపన్ లోడ్ చేసిుంది ఒక సేఫ్టీ క్యాచ్ ఒకటే ఆఫ్ పొజిషన్ లో ఉంది వెంటనే సేఫ్టీ క్యాచ్ ఆన్ చేసి పారేసాను ఒకసారి ఓన్లీ సేఫ్టీ ఆఫ్ చేసాను అక్కడ ఆన్ ఉంటే ఆఫ్ చేసాను ఫైర్ ఆన్ చేశను అది బుల్లెట్ అక్కడి నుంచి వచ్చింది ఏమో నాకు తెలియదు అంతే ఫస్ట్ అక్కడి నుంచి బుల్లెట్ వచ్చిన అక్కడ కౌంటర్ అటాక్ అవ్వాలి అంతే నా పని అది అది ఇవ్వగానే వీళ్ళకి మిగతా వెపన్స్ పట్టుకొని మిగతా వెహికల్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు వెంటనే మా టైల్ బోర్డ్స్ మేము ఎప్పుడు మేమ మూసి ఉంచమట వెహికల్ టైల్ బోర్డు అంటే వెనకి బోర్డ్ ఉంటది మన ఇది
(24:35) వెహికల్ కి లారీ వెళ్ళకండి వెనక నుంచి తలుపులాగా ఉంటది కదా దాన్ని టైల్ బోర్డ్ అంటారు. అది ఎప్పుడు డౌన్ ఉంటది టైల్ బోర్డ్స్ అది ఎప్పుడు డౌన్ ఉంటది. వెంటనే మా వాళ్ళు ఏం చేంచే దానిమ జంప్ చేశారు వాళ్ళ వెపన్స్ తీసుకొని అంటే ఇక్కడ జరిగిపోయింది ఫైర్ చేసేసాడు నజీర్ అనగానే అప్పుడు ఫైర్ స్టార్ట్ అయిపోయింది అటు నుంచి ఇక కూడా వీళ్ళు తీసుకున్న పొజిషన్ తీసుకున్నారు వెంటనే ఆ వెపన్ లైట్ మిషన్ గానే ఏం చేశారంటే మన రోప్ కట్టి పెడతా అన్నమాట దాన్ని అంటే కావాలన్నప్పుడు బయట తీసుకోవచ్చు మనకి ఆపరేషన్ అయినప్పుడు ఆ రోప్ పెట్టేసి ఆపరేషన్ చేసుకోవడానికి వెంటనే వెపన్ బయట
(25:06) తీసాను ఉన్నది ఒక మగజిన్ ఆ ఒక మగజిన్ కూడా వన్ మినిట్ లో ఖాళీ అయిపోయింది అది 32 రౌండ్లు కూడాను 32 రౌండ్స్ అంటే 3200 బుల్లెట్ల 32 రౌండ్ ఒక మ్యాగజిన్ కి అలో 32 బుల్లెట్స్ వస్తాయి ఒక నిమిషం కూడా పట్టలేదు ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే మాగజిన్స్ ఉన్నాడో వాడు కింద ఉన్నాడు నేను ఖాళీ వితౌట్ మాగజిన్స్ తో వెపన్ పట్టుకొని పైన ఉన్నాను నేను ఏం చేస్తాను వెంటనే వెపన్ బయట తీసాను తీసి వాడు పిలిపించి పడుకొని ఉన్నాడు రోడ్డు మీద విసిసాను క్యాచ్ చే అంతే ఒకటే మాట వాడ పడుకొని కూడా వెపన్ క్యాచ్ చేశాడు నేను కూడా జంప్ చేశను వెహికల్ వెళ్లి చేసిన ఆ
(25:37) వెపన్ నేను తీసుకున్నాను నేను తీసుకున్న ఫైర్ ఆపరేషన్ నాకు తెలిసిన ఉదయం 11 గంట సాయంత్రం నాలుగు గంట నడిచింది. 11 టఫ ఈ మధ్యన ఇతరుల నుంచి కాన్వాయ్ స్టాప్ అవతల నుండి కాన్వాయ్ స్టాప్ అంటే శ్రీకర్ నుంచి శ్రీనగర్ నుంచి జమ్మూ వచ్చే కాన్వాయి కూడా ఆగిపోయింది జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్ళే కాన కూడా ఆగిపోయింది. ఎందుకంటే కమ్యూనికేషన్ చెప్పేసారు ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది నో మూమెంట్ అని మరి ఈ సినిమాలలో గాని నార్మల్గా ఇది ఆపరేషన్ యూరి యూరి కన్నా ముందు సర్జికల్ స్ట్రైక్ కన్నా ముందు అటాక్ జరిగింది కదా ఆ ఉన్నాయి సర్ ఆపరేషన్ ఇవన్నీ చెప్పాను
(26:13) కదా ఈ ఆపరేషన్స్ అన్నీ ఏంటంటే ఇది కూమింగ్ అంటారు సర్ ఇవి దీనికి సం ఇన్ఫర్మేషన్ ఉంటది అన్నమాట మాకు దీని గురించి మా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అక్కడ ఉన్నవి అందులో అంటే ఇప్పుడు వాని నేను చెప్పకూడదు కానీ అక్కడ మాకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ మా ఇన్ఫార్మర్స్ ఉంటారు అక్కడ వాళ్ళు మాకు ఇన్ఫర్మ ఇస్తుంటారు. ఇక్కడ ఈ విధంగా యాక్టివిటీస్ అవుతున్నాయి.
(26:34) జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త కాదు అవుతున్నాయి. మీరు చూడండి కొంత అన్నోన్ పర్సన్స్ ఎక్కడ ఉన్నారు స్ట్రేంజర్స్ ఉన్నారంటే అప్పుడు మేము కూమ్మింగ్ కి వెళ్తామ అన్నమాట. కోమింగ్ అంటే అంటే ఏరి పారేయడం అంటారు అలాంటప్పుడు అది అద జరిగేదంతా నైట్ టైం లో నుంచి వస్తది డేట మీద జరగదు అదంతా ఆ నైట్ టైం లో జరిగినప్పుడు చాలా అది పక్క ఇన్ఫర్మేషన్ ఉంటేనే వెళ్తామ అన్నమాట లేదంటే అందులో క్యాజువల్టీస్ జరిగే చాలా ప్రమాదలు అవుతుంటాయి కూడా ఒకసారి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ కూడా అవుతుంటాయి.
(27:05) అంటే ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉంది అందుకని ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి మే యాక్టివిటీ చేసేలోగా లేకపోతే వాళ్ళనా అవ్వడం వాళ్ళు ఎస్కేప్ అవ్వడం ఏదో జరుగు జరుగుతది అంతేకానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అం ఉండదు అక్కడ సో ఏదో ఒక అయింది ఇక మా ఫ్రెండ్ ఒకడు వన్ అవర్ ముందు నాతో మాట్లాడాడు అంటే మా రేజ్మెంట్ లో మాతో ఉండేవాడు ఆరోజు ఆపరేషన్ కి వెళ్తున్నప్పుడు వాడి వ్యాన్ బ్లాస్ట్ అయింది ఐడి వెళ్లి అంటే వాడు వేరే అక్కడికి వెళ్ళాడు అంటే వేరే మాతో కాదు వేరే ఇందులో ఉన్నప్పుడు ఆ బ్లాస్ట్ అంటే అయడ్ అంటే ఇంటర్నల్
(27:50) ఎక్స్ప్లోజ్ డివైస్ అది బ్లాస్ట్ అయిన తర్వాత అందులో ఉన్న చాలామంది ప్రాణాలు పోయాయి మరి మిగలలేదు ఎవరు లేరు జస్ట్ వన్ అవర్ బిఫోర్ నాతో మాట్లాడాడు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాంసం ముద్దల్ని సాండ్ బ్యాక్స్ ఉంటాయి చూసారా అందులో నింపామ అన్నమాట ఎవరి బాడీ ఏంటో మాకు తెలియదు అక్కడ మీ చేతితోటి నా కళ్ళ ముందు వన్ అవర్ బిఫోర్ మాట్లాడాను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం.
(28:43) అంటే చావు కూడా ఇంత ఘోరంగా ఉంటాదా అని లైఫ్ లో ఫస్ట్ టైం చూడడం అన్నమాట ఎంతమంది చనిపోయిన చూసాను అనారోగ్యం చచ్చిపోయారు యాక్సిడెంట్ చచ్చిపోయారు కానీ వాళ్ళ బాడీస్ దొరికాయి కానీ ఇక్కడ బాడీ కూడా దొరకలేదు మాసము ముద్రలు అన్నమాట అవి అలాగే ఎంతమంది ఫ్రెండ్స్ తమిళనాడు నుంచి హర్యానా నుంచి పంజాబ్ నుంచి వీళ్ళే మా ఫ్యామిలీ సార్ అక్కడ సర్ ఇప్పుడు మీరు 11 టుఫో ఆపరేషన్ జరిగింది అని చెప్పి చెప్పారు కదా ఆ టైం గ్యాప్ లో అంటే నార్మల్ గా ఫుడ్ అనేది అంటే ఆపరేషన్ జరిగినప్పుడే కాదు ఆర్మీలో ఉన్నప్పుడు ఫుడ్ ఉండదని చెప్పి వాటర్ సరిగ్గా తాగరని చెప్పి వింటుంటాం
(29:27) కదా నిజంగా అలాగే ఉంటుందా సార్ అక్కడ ఉంటాయి అన్ని ఉంటాయి సార్ వాటర్ ఉంటది ఫుడ్ ఉంటది ఎవ్రీథింగ్ అదర్ ఉంటది. కానీ ఆ టైం లో ఎలా ఉంటది సిచువేషన్ ఎలాగ ఉంటది అంటే ఫస్ట్ ముందు మనం కాపాడుకొని మనవాళ్ళని కాపాడుకుంటే తింటాం కదా మనం మనం కాపాడుకోలేకపోతే ఇంకోళని కాపాడు మనం ఏం తింటాం వాళ్ళు ఏం తింటారు నాలుగు గంటలు ఐదు గంటలే కదా తర్వాత క్లియర్ అయిపోయి తర్వాత తింటాం కదా ఏమైంది మా దగ్గర వాటర్ బాటిల్ రెడీగా ఉంటాది ఫుడ్ ఉంటది అన్ని రెడీగా ఉంటాయి అన్ని ఉంటాయి మా దగ్గర కానీ ఆ టైం లో దాస్ మాకు రాదు తాగాలా తినాల ని దాస్ మాకు రాదు. ఎందుకంటే
(30:08) సిచువేషన్ ఎలాగ ఉంటది అంటే ఎక్కడక్కడ ఒక రాంగ్ స్టెప్ వేసామ అంటే ఏమవుతాది అని తెలియదు అన్నట్టు తినుకుంటాం మాకు అలాంటప్పుడు మేము చాలా అలర్టుగా ఉంటాం సార్ మా కళ్ళు చెవులు మొత్తం జ్ఞానేంద్రాలు పని చేస్తుంటాయి అక్కడ ఆ టైంలో అంత అలర్టుగా ఉంటాం చీమ చిట్టుక సరికని వినిపిస్తుంటది. అదే ఆపరేషన్ లో ఉన్నప్పుడు మేము మాకు నైట్ డ్యూటీస్ ఉండేవి అన్నమాట అంటే మా పోస్ట్ మీద ఉన్నప్పుడు మేము ఆ సిచువేషన్ అప్పుడు నేను ఉన్నప్పుడే మైనస్ఫ -10 టెంపరేచర్ ఉండేది అక్కడ అయితే ఆ నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు వెపన్స్ తో మేమ డ్యూటీ ఇస్తున్నా కానీ మాకు అక్కడ
(30:50) చెల్లి కాచుకోవడానికి బొగ్గుల కుంపట అంటారు తెలుగులో అదిఒకటి ఉండేది. అది ఎప్పుడు ఫ్లేమ్ వస్తుంటది బాగా కాలుతుంటది అది కానీ దాని దగ్గర కూడా మేము వెళ్ళేవాళ్ళం కాదు సర్ మేము ఎందుకు ఎందుకంటే ఆ ఫ్లేమ్ ఆ మంటకి అవతల ఎనిమీకి తెలిసింది అనుకోండి ఫ్లేమ్ అలాగే దూరం వెళ్ళమకి ఒకటి ఎనిమీ తెలియాలంటే పొగ టైం లో పొగ వల్ల తెలిసిపోద్ది సర్ పొగ వచ్చిందని తెలిసిపోద్ది ఇక్కడ ఏదో సంథింగ్ అవుతుంది ఇక్కడ అని ఇక్కడ నైట్ ఎక్కడనా మంట వచ్చింది ఫ్లేమ్ వచ్చిందంటే తెలిసిపోద్ది ఇక్కడ ఏదో అవుతుందని వాడిని ఆ కుంపట్ని కానీ టార్గెట్ చేసుకొని ఫైర్ చేస్తే దాని చుట్టుపక్కల మేము ఉన్నా
(31:25) ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు. అలాంటప్పుడు అక్కడ అది ఉన్నప్పుడు కూడాను దాన్ని ఎంత దూరంగా ఉంటాం అంటే బీరవాల కిచిడీ లాగా ఒక కహానిీ ఒకటి ఉంది. అలా ఉండేవాళ్ళం మేము దాన్ని చూసుకొని చాలి కాచుకున్నాం అన్నమాట దాన్ని చూసి అంతేగన దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు ఆ టైంలో అంటే మైనస్ఫై మైనస్ 10 సిచువేషన్ ఎలా ఉంటది ఆలోచించాడు.
(31:44) టాప్ టు బాటం ఫుల్ వింటర్ కోట్స్ వింటర్ కాస్ట్యూమ్స్ కవర్ అయి ఉంటది మాకు అలాంటప్పుడు కూడాను ఆ ఒకసారి ఆ టైం లో మాకు ఛానల్ కూడా పడుతుంటాయి. మీరు ఆర్మీలో జాయిన్ అవ్వడానికి జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్ మా డాడీ ఆయన వేసుకున్న యూనిఫార్మ్ చూసేవాడిని ఆయన పెట్టుకున్న మెడల్స్ చూసేవాడిని ఆయన పెట్టుకునే క్యాప్ ఆయన పెట్టుకున్న బెల్ట్ ఈవెన్ ఆయన మా చిన్నప్పుడు మాకు తెలిసినది బాగాను ఆయన షూ పాలిష్ చేసిఉండి మాకు చూపించారు చూడరా షూలోని మొహం కనబడుతుందా అని చూసేవాళ్ళ అందలోపల ఆ మొహం కనబడుతుంది నానవాళ్ళం అంటే షూ ముందు ముందు టో లో మొహం కనబడుతుంటే దీనికి షూ పాలిష్ చేశారంటే అదే
(32:27) అంత డెడికేషన్ ఆలోచించండి సర్ ఆ యూనిఫార్మ్ వేసుకోవడానికి కానీ ఆ మెడల్స్ కానీ అని అప్పుడే అనుకున్నాను ఇలాంటి మెడల్స్ కూడా మనం మనమే అలాగ వస్తాయి అని కాకపోతే ట్రై చేశాను అవకాశం దేవుడు ఇచ్చాడు నాకు సాధించాను ఈరోజు ఇదే నా ఆస్తి ఇదే నా అచీవ్మెంట్ సార్ అలా ఇంకేం లేదు. సర్ ఇంకేం సర్ ఇప్పుడు ఇంతకుముందు మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆపరేషన్ రక్షకులు చేశాను అని చెప్పి చెప్పారు కదా అక్కడ ఎవరైనా మీకు క్లోజ్ అయిన వాళ్ళు అంటే క్లోజ్ అవుదాం మీతో క్లోజ్ అవుదాం అనుకున్న వాళ్ళని అంత ఈజీగా నమ్ముతారా సార్ మీరు ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఒక
(33:12) ఆపరేషన్ చేసినప్పుడు సార్ అక్కడ ఎలా ఉంటదిఅంటే మా పరిస్థితి చెప్తున్నాను. నమ్మినట్లు ఉండాలా నమ్మనట్లు కూడా ఉండాలా మరి నమ్మనట్లు ఉంటే వాళ్ళకి మా మీద లేని పని ఇంకా అనుమానాలు పెరుగుతాయి. ఓకే నమ్మినట్లు ఉండి కూడాను వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా నమ్మనట్లు కూడా వాళ్ళతో ఆ విధంగా మా ఇన్ఫర్మేషన్ కోకుండా ఉండాలా ఎందుకంటే అక్కడ ఆ సిచువేషన్ ఎవరిని నమ్మలేము సార్ ఎందుకంటే మా మేము ఉన్న ఏరియా నేను చెప్తున్నాను చాలా డేంజరస్ ఏరియాలో ఉండేవాళ్ళం అన్నమాట నచలాన అని అప్పుడు అది ఏదో దాని డిస్ట్రిక్ట్ పేరు చెప్తాను మర్చిపోతున్నాను కిష్టవాడ జమ్మూ
(33:53) కాశ్మీర్ కి కిష్టవాడ అని డిస్ట్రిక్ట్ అందులో నచలాన అనే ఊరు ఊరు ఉండేది ఆ ఊర్లో మా క్యాంప్ ఉండేది. చాలా డేంజరస్ అన్నమాట నచ్చలాన పేరు అందులో సెవెన్ ఇయర్స్ పిల్ల దగ్గర నుంచి కూడా మేమ నమ్మడానికి వెళ్లేదు సర్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పిల్లల నుంచి కూడా నమ్మద్దు ఎందుకంటే కొన్ని కేసెస్ మేమ చూసింది ఏంటంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేవాళ్ళు మా దగ్గర నుంచి అంటే వాళ్ళకి వాళ్ళు అవతల అలా ట్రైన్ చేశారు వాళ్ళకి వాళ్ళ బ్రైన్ వాష్ చేశారు వాళ్ళకి వెళ్ళండి అంకుల్ దగ్గరికి వెళ్ళండి ఆర్మీ పర్సన్ ఉన్న అంకుల్ ఉన్నాడు మాట్లాడండి పిల్లలుంటే ప్రతి వాళ్ళకి ఇష్టమే
(34:30) అలాంటప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు పట్టుకెళ్ళడం వాళ్ళు ఏంటంటే అవన్నీ వాళ్ళు ఏదో విధంగా మొత్తం వాళ్ళ ఇన్ఫర్మేషన్ లాగేవాళ్ళ వాళ్ళతోటి వాళ్ళ లాగడం వల్ల మా ఇన్ఫర్మేషన్ లీక్ అయి చాలా వరకు అలాంటప్పుడు ఏంటంటే మేము కూడా వాళ్ళని ఎంత దూరంలో పెట్టాలో అంత దూరం పెట్టేవాళ్ళం ఎవ్వరిని నమ్మేవాళ్ళం కదా అక్కడ చాలా వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎలాగంటే బ్రైన్స్ చేశారంటే ఈ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ మన ఎనిమీస్ వీళ్ళు మన శత్రువులు మీ వాళ్ళని చంపేసారు వాళ్ళని చంపేసారు వీళ్ళని చంపారు మీరు వాళ్ళ మీద పగ తీర్చుకోవాల ఆ విధంగా వాళ్ళని ట్రైన్ చేసి
(35:08) పరిశారు. అప్పుడు అలాంటప్పుడు మేమ ఏం చేస్తాం సార్ ఆ టైం లో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడంట ఇప్పుడంటే దాని తర్వాత కూడా ఒక 10 ఇయర్స్ తర్వాత అంటే 98 10 ఇయర్స్ తర్వాత కొంచెం సిచువేషన్ మారిన తర్వాత మేము రియలవేషన్స్ కోర్స్ చేయించి వాళ్ళకి ట్రీట్మెంట్స్ మెడికల్స్ ట్రీట్మెంట్స్ ఇచ్చి ఎడ్యుకేషన్స్ ఇచ్చి అలా చేసి మళ్ళ వాళ్ళ వాళ్ళందరూ మెల్లి మెల్లిగా ప్రజల్లో లాగా మేము అంటే చాలా టైం పట్టింది దానికి అంత టైం పట్టడానికి కూడా అక్కడ ఆర్మీ చాలా కష్టపడ్డది చాలా కష్టపడ్డది.
(35:39) ఇటు టెర్రరిస్టులతో ఫైట్ చేస్తూండి అటు పబ్లిక్ ని కన్విన్స్ చేసుకుంటూ ఉండి ఎన్ని లేనిపోని అవమానాలు ఏటేంటో భరాయించేవన్నీ చేసి మెల్లి మెల్లికి లాగి ఇప్పుడు వాళ్ళు మా ఫేవర్ లో ఉన్నారు ఇప్పుడు అక్కడ పబ్లిక్ ఇప్పుడు దానికి ఇన్సిడెంట్ ఏంటంటే మొన్న జరిగింది పహలకాం అటాకే వాళ్ళు ఏమన్నారంటే పబ్లిక్ వచ్చి ఇది మేము చేసింది కాదు మేము చేయాలని ఎందుకంటే మాకు మీ టూరిస్ట్ వలన మాకు కడుపు నిండుతుంది మా ఇల్లు నడుస్తున్నాయి మి వెళ్లి కడుస్తున్నాయి.
(36:09) మేము ఎందుకు చేస్తామ అని చెప్పారు ఒక సోల్జర్ లైఫ్ ఒక సోల్జర్ డే సర్వీస్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది సోల్జర్ లైఫ్ ఎలా చెప్పమంటారు చెప్పడానికి మాటలు లేవు ఆ లైఫ్ే డిఫరెంట్ అంటే ఒక కామన్ పీపుల్ గా ఒక మనిషికి వెళ్లి మ్ ఆ సోల్జర్ లైఫ్ లో ఉండి సోల్జర్ మొత్తం రిటైర్ అయితే ఇక్కడ జెంటిల్మెన్ గా బయటికి వస్తాడు ఆయన వెళ్లేటప్పుడు వేరే విధంగా ఉంటాడు వచ్చేటప్పుడు చాలా మార్పులు వచ్చేస్తాయి.
(36:44) ఆయన నడవడికలో కానీ మాట్లాడడం కానీ ఆయన డ్రెస్సింగ్ లో కానీ బిహేవియర్ లో కానీ ప్రతి దాంట్లో కూడాను డిఫరెంట్ కనిపిస్తది. ఆ డిఫరెంట్ రావాలంటే నేను చెప్పేది ఒకటే మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉందో ప్రతి పౌరుడికి మూడు సంవత్సరాలు ఆర్మీ సర్వీస్ చేయాలని రూల్ పెట్టేయాల అలా చాలా కంట్రీస్ లో ఉంది కూడా అలా చేస్తే మన దేశం ఆటోమేటిక్ గా 80% మారిపోతది.
(37:16) ఆటోమేటిక్ మిమ్మల్ని చెప్పాల్సింది నువ్వు అలాగ వెళ్ళు అలాగ వెళ్ళు ఆటోమేటిక్గా పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చేస్తది ఆటోమేటిక్ గా ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఏంటంటే మల్టీ టాలెంట్ సర్ మల్టీ టాలెంట్ నేను ఆర్మీ జాయిన్ చేశాను. ఆర్మీ సోల్జర్ గా 22 ఇయర్స్ సర్వీస్ చేసి వచ్చాను. రిటైర్ అయిన తర్వాత ఇండియన్ రైల్వేస్ లో ప్రైవేట్ సెక్టార్ లో సర్వీస్ ఇంజనీర్ గా అంటే ఒక యుఎస్ఏ కంపెనీ రైల్ గ్రైండింగ్ మషన్ లో నాకు సర్వీస్ ఇంజనీర్ గా లీడ్ ఆపరేటర్ గా జాబ్ వచ్చింది.
(37:56) అది చేస్తుగానే అది కాంట్రాక్ట్ అవ్వగానే మళ్ళీ నాకు యూకే మరటం సెక్యూరిటీ కంపెనీలో మరం సెక్యూరిటీ టీం్ లీడర్ గా నాకు మళ్ళీ ఆఫర్ వచ్చింది. అది అయింది కరోనా అయిపోయింది కరోనా తర్వాత మళల నాకు ఇక్కడ హైదరాబాద్ ఎల్ఎంటి లో ఇక్కడ మెట్రోలో కూడా నాకు సేమ్ సర్వీ సీనియర్ గా జాబ్ ఇచ్చారు నాకు ఇది చేస్తుగా నాకు సౌదీ అరబ్లో సౌదీ అరబ్ రైల్వేస్ లో పని చేసే నాకు ఆఫర్ వచ్చింది.
(38:21) అక్కడికి సౌదీ అరబ్ రైల్వేలో జాబ్ చేశాను అక్కడ రియాద్ మెట్రోలో జాబ్ చేశాను ఇవన్నీ దేని వల్ల వచ్చేసారు. ఇండియన్ ఆర్మీ వన్ ఎందుకంటే ఇండియన్ ఆర్మీకి ఇన్ని అవకాశాలు ఇస్తుంది. మీలో టాలెంట్ ని బయట తీసి మీరు ఏదైనా చేయగలరుని ఒక సోల్జర్ గా నేను ఇవన్నీ సాధించి ఇవన్నీ మీ ముందు చెప్తున్నాను నేను ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ ని ఈ విధంగా ఎప్పుడు చూడకండి ఎలాగంటే ఆర్మీ నుంచి బయటికి వచ్చాడు ఒక సెక్యూర్ లేకపోతే ఒక వాచ్మన్ ఒక గేట్ కీపర్ చూడకండి.
(38:53) టాలెంటెడ్ పర్సన్ మీరు వాటిని యూటిలైజ్ చేసుకుంటే చాలా అద్భుతాలు చేసి చూపగలడు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ సోల్జర్ ఒక వెపన్ నుంచి ట్యాంక్ వరకు మొత్తం విడదీసి ఫిట్ చేసి పారేస్తాడు. వెపన్ నుంచి ట్యాంక్ వరకు చిన్న వెపన్ నుంచి ట్యాంక్ వరకు ప్రతిస అంటే ఆ విధంగా ట్రైనింగ్ ఉన్న సోల్జర్స్ అందర అంటే సోల్జర్స్ అలాంటివాళ్ళు చాలా మంది ఉన్నారు. టెక్నికల్ గా చాలా అడ్వాన్స్ కాబట్టి ఏంటంటే మావాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ అన్నమాట తక్కువ టైం లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే ఒక సౌండ్ బట్టి ఫాల్ట్ ఎక్కడఉందో
(39:38) చెప్పగలరు. సౌండ్ బట్టి సౌండ్ వేరియేషన్తో చెప్పేస్తారు ఇక్కడ ఈ ఫాల్ట్ ఉంది ఈ ప్రాబ్లం ఉంది దీన్ని క్లియర్ చేయండిని అవును సార్ చాలా మంది మావాళ్ళు ఇప్పుడు అశోక్ లాండ్ లో ఉన్నారు దాని తర్వాతమారు కంపెనీలో ఉన్నారు టాటా లో ఉన్నారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లో ఉన్నారు మావాళ్ళు చాలా వరకు మంచి డెసిగ్నేషన్ మంచి డిసిగ్నేషన్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఉన్నారు అలాంటి చాలా మంది ఉన్నారు బయటికి వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా చూడకండి అంటే వాడు ఆర్మీ నుంచి వచ్చాడు ఒక గన్న ఆడపడవచ్చు బాటమ నిలబడలేదు లేదు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అవకాశం
(40:15) దొరితే ఏది చేస్తాను అవకాశం ఇవ్వాలి కదా మీరు ఇస్తారని చేస్తాం సార్ మీరు ఇవ్వకపోతే మీకు ఎలా తెలుసు మేము చేయగలమని దొరుకుతాయి కదా సార్ ఈజీగానే మరి ఆ అవకాశాలు ఈజీగానే దొరుకుతాయి కదా దొరకట్లేదు సార్ దొరకకపోవడం ఏంటి సార్ చాలా రేర్ ఇప్పుడు నేను చెప్పాను చూసారా గ్రైండింగ్ మిషన్ అంది అదిఒక ఛాలెంజ్ అన్నమాట మా కంపెనీ ఢిల్లీలో కంపెనీ ఛాలెంజ్ లో తీసుకుంది ఎక్కడ రైల్వే గవర్నమెంట్ నుంచి ఈ మిషన్ ని మేము అడుగుతామండి ఎలా అడుగుతారుంటే మేము చేసుకుంటా అంటే ఆ మిషన్ కి ఫస్ట్ రిక్రూట్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా మేమ ఆర్మీ పర్సన్స్ ఎక్స్ ఆర్మీ
(40:51) పర్సన్స్ మేమందరం మా ప్రాజెక్ట్ మేనేజర్ లాస్ట్ పర్సన్ కూడా మా టీం మొత్తం అలాంటి మిషన్లు మొత్తం రెండు మా ఇంట్లో మా ఇక్కడ మన దేశం వచ్చారు ఇండియాలో ఒక నార్త్ సెక్టార్లో సౌత్ సెక్టార్లో అంత టఫ్ సార్ ఆ మిషన్ నటం ఏం మిషన్ సార్ అది రైల్ గ్రైండింగ్ మిషన్ అని ఇప్పుడు మన ట్రాక్ ఉంది చూసారా మన ఇన్నర్ రైల్వే ట్రాక్ ఏంటంటే సర్ కొన్ని జిఎంటస్ అన్నమాట అంటే గ్రాస్ మెట్రిక్ టన్స్ లోడ్ క్రాస్ చేసిన తర్వాత ట్రాక్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మన నెక్ డైకి కనబడవు అవి అయితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మొత్తం ట్రాక్ మార్చాలా ట్రాక్ మార్చాలంటే
(41:30) చాలా ఖర్చుతో కూడదు దాని పని కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి అంటే ఒక ఎగ్జిస్టింగ్ ట్రాక్ అయితే తక్కువలో అవుతాది కానీ మనం కొత్త ట్రాక్ వేస్తే ఎక్కువ అవుతాది. సో ఈ మిషిన్ తోటి అంటే ఈ మిషన్ ఏంటంటే హెవీ మిషన్ ఇది 72 స్టోన్స్ గ్రైండింగ్ మిషన్ దాంతో 30 హెచ్పి మోటార్స్ అవి 72 ఉంటాయి అంలోపల దా ఇంకేటంటే అబ్రసివ్ గ్రైండింగ్ స్టోన్స్ ఆ గ్రైండింగ్ స్టోన్స్ ఏంటంటే ఈ మిషన్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ న్యూమటిక్ ఆ ఇంకోటి ఉంది కంప్యూటరైజడ్ మొత్తం ఇన్ని ఎక్విప్మెంట్స్ తో మిషన్ తయారయింది అన్నమాట అది ఆ మిషన్ క్రాస్డ్ ఆ టైం లో
(42:06) 2010 లోనే 120 క్రోర్స్ 120 క్రోర్స్ ఒక మిషన్ అది యుఎస్ఏ నుంచి లోరం కంపెనీ నుంచి మన ఇండియన్ రైల్వే కి ఇంపోర్ట్ అయింది రెండు మిషన్లు ఆ మిషన్ కి ఫస్ట్ ఎలీడ్ ఆపరేటర్ గా సర్వీ సీనియర్ గా నేను డ్యూటీ చేశాను. 120 కోట్ల మిషన్ మీరు నడిపినప్పుడు దేశం లోపట అపర్చునిటీ లేకపోవడం ఏంటి సార్ మీకు అంటే మేము చాలా వరకు ఏంటంటే మేము చేసి మేమ గుర్తింపించాం అంటే మేము చేయగలం ఈ పనినని చేసి చూపించాం అది చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నో గ్రైండింగ్ మిషన్స్ వచ్చేసాయి ఇప్పుడు అవే కాకుండా ఇప్పుడు మన ఇండియాలో మొత్తం మూడు ప్రైవేట్ సెక్టార్స్ ఉన్నాయి
(42:43) రైల్వే అవి ప్లాజర్ ఒకటి ఉంది హర్స్కో ఉంది, లోరం ఉంది ఇంకా వేరే ఇంకేదో కంపెనీ పేరు గుర్తు రాట్లేదు చాలా కంపెనీస్ వచ్చాయి. ఇందులో కూడా ఏంటంటే వీళ్ళు చూస్తుంది ఏంటంటే మాకు బిటెక్ చదివినవాళ్ళు డిప్లమా చదివినవాళ్ళు వాళ్ళు కావాల కానీ పరిస్థితి ఇక్కడ ఎలాగ ఉందంటే మాకు బీటెక్ లేదు మా డిప్లమా లేదు కానీ మేము చేసిందంటే మాది ఎక్స్పీరియన్స్ మా ఆర్మీలో చేసిన ఎక్స్పీరియన్స్ అదంతా ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళకన్నా మేము టాప్ పోజిషన్ లో ఉన్నాం మేమ అక్కడ వీళ్ళకి వెళ్లి మేము క్లాసులు చెప్పేవాళ్ళం అక్కడ వీళ్ళకి నేర్పించేవాళ్ళం మేము
(43:16) ఈ రోజు ఇప్పుడు మిగతా మిగతా మిషన్ సిలు వచ్చారంటే వీళ్ళందరూ మా వాళ్ళ వచ్చినవాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరికీ మేము గైడ్స్ గా ఉన్నాం. ఇప్పటికి ఉన్నారు మావాళ్ళు కొంతమంది ఉన్నారు. సర్ ఆర్మీ యూనిఫార్మ్ వేసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ ఓ ఆర్మీ యూనిఫార్మ్ అంటే సార్ ఫీలింగ్స్ ఆ అంటే ఇప్పుడులో 150 55 మంది కోట్లు అనుకోండి జనాభా కానీ అప్పుడు 88 అంటే నాంచ ప్రకారం ఒక 100 110 క్రోర్స్ ఉంటదేమో 100 110 క్రోర్స్ లో ఉన్న అవకాశంలో అందులో నేను ఒక నాకు ఆర్మీ యూనిఫార్మ్ వేసుకున్నట్టు నా ఫీలింగ్స్ ఎలా ఉంటది అంత ప్రౌడ్ ఫీల్ అవుతాను నేను
(43:55) అలాంటప్పుడు ఏంటంటే మాకు యూనిఫార్మ్ అంటే మాకు యూనిఫార్మ్ కూడా ఎప్పుడు అంటూ వస్తది అంటే మా బేసిక్ అయిపోయిన తర్వాత అంతకు మాకు యూనిఫార్మ్ ఇవ్వరు. ఓన్లీ ట్రైనింగ్ యూనిఫార్మ్ ఉంటది. బేసిక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మాకు యూనిఫార్మ్ వస్తది. అది గ్రీన్ ఆలీ యూనిఫార్మ్ ఇక మేము ప్రాపర్ సోల్జర్ గా ఎప్పుడు కౌంట్ అవుతాం అంటే అయితే మాకు ఓత్ సెరిమనీ అవుతది.
(44:20) ఓత్ సెరిమనీ అయిపోయిన తర్వాత అప్పుడు మేము ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా కౌంట్ అవుతాం. సో యూనిఫార్మ్ అంటున్నారు కాబట్టి అంటే ఒక్కసారి యూనిఫార్మ్ వేసుకోవాలంటే మనం చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం అసలు. ప్రౌడ్ ఫీల్ ఎలాగ అవుతాం అంటే మా బ్యారక్స్ లోసిక్స్ ఫీట్స్ మిర్రర్స్ ఉంటాయి. ఓకే ఆ వాటి మీద యమ్ ఏ స్మార్ట్ అని రాసి క్వశ్చన్ మార్క్ ఉంటది. ఓకే ఆ ఏదైనా సరే మే సెర్మనీస్ కి వెళ్ళినప్పుడు లేకపోతే మా సైనిక్ సమ్మేళనస్ ఉంటాయి వాటిలో పైరేట్స్ లో వీట్స్ లో వెళ్ళినప్పుడు యూనిఫార్మ్ 100% వేసుకోవాలి.
(44:52) ఆ యూనిఫార్మ్ వేసుకున్నప్పుడు కూడాను ఆ గ్లాస్ ముందు నిలబడి టాప్ టు బాటం మేము చూసుకుంటూంటాం. క్యాబ్ ని సెట్ చేసుకోవడం దాని తర్వాత బటన్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదా సెట్ చేసుకోవడం మెడల్స్ ఉన్నాయో లేదో నేమ్ ప్లేట్ లైన్ యాడ్స్ బెల్ట్ ఇవన్నీ అన్నాం చూసుకున్న తర్వాత ఆ మిర్రర్ మేము క్వశ్చన్ చేస్తాం యమ్ ఐ స్మార్ట్ అలా ఎన్ని సార్లు చేస్తాం అంటే లెఫ్ట్ ఒకసారి రైట్ నుంచి ఒకసారి ఆ నేను ప్లేట్ టీకే ఆ టీకే మెడల్ టీకే ఆ టీకే బైనర్ టీక్ టీకే క్యాప్ టీక్ ఓకే రైట్ ఆ ఓకే ఓకే అక్కడ ఇక్కడ మానవ మీద సాటిస్ఫై అయినంతరకు లేదు ఇంకా వెనక్కి వచ్చాడు అనుకోండి మళ్ళీ డౌట్ యా యార్ యూనిఫార్మ్ టీకే మేరా తోడ
(45:34) దేకే బతానా ఆ టీకే టీకే ఆ టీకే అంటే మాకు యూనిఫార్మ్ లో కూడాను మాకు మేము సాటిస్ఫై అయినంత వరకు మేము వెనకడమ ఈవని చెప్తున్నాను కదా ఒక చిన్న స్పాట్ పడిన సరికని చాలా గిల్టీ ఫీల్ అవుతారు అరే స్పాట్ పడ్డరాదురా దీని మీద అంత పవిత్ర చూస్తాం యూనిఫార్మని దాన్ని యూనిఫార్మ డ్యూటీ వచ్చిన తర్వాత అప్పులంటే ఇప్పుడు విలేజర్స్ కి కవర్స్ అన్న వచ్చాయి అప్పుడు కవర్స్ ఉండకపోతే మాకు వఐపి సూట్ కేస్ కవర్స్ వచ్చేవి అప్పుడు పైది మ్ ఆ కవర్స్ ని వాటి కవర్స్ లా తయారు చేసి హ్యాంగర్ లో పెట్టేవాళ్ళం మేము దాన్ని డస్ట్ రాకూడదని ఆ టైంలో ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఫ్యామిలీకి
(46:21) దూరంగా ఉంటారు కదా సార్ వచ్చి రిటైర్మెంట్ లైఫ్ ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయకుండా ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేయకుండా మళ్ళీ జాబ్ అని ఎందుకు వెళ్తారు సార్ మీకు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది, గవర్నమెంట్ అలవన్స్లు ఇస్తుంది. ఫ్రీ హెల్త్, ఫ్రీ మెడిసిన్ ఓకే రిటైర్ అయి వచ్చేసామా ఫ్యామిలీతో ఉన్నాం బాగానే ఉన్నాం కానీ ఎంటీ మైండ్ ఈస్ డెవిల్స్ మైండ్ అంటారు.
(46:44) సో ఎంటీ గా ఎందుకు ఉంచడం సార్ ఏదైనా జాబ్ చేశమ అనుకోండి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటది మైండ్ మన కంట్రోల్ లో ఉంటది మైండ్ షార్ప్ గా ఉంటది మనం కూడా యక్టివ్ గా ఉంటాం ఇండియన్ ఆర్మీలో ఒకటే మాట అంటారు జవాన్ అంటే సోల్జర్ ఆర్మీ మీద తబ్బి జవాన్ బుడా హోగయా తబి జవాన్ అంటారంట అంటే సోల్జర్ ఇస్ సోల్జర్ నాట్ ఏ ఓల్డ్ మన్ టెర్రరిస్ట్ నుంచి అటాక్ ఉంది ఆ టైం లో మీరు సివిలియన్స్ ని కాపాడారు ఓకే రెస్క్యూ చేశారు వాళ్ళని ఆ రెస్క్యూ చేసే టైంలో మీరు ఒకవేళ మీ లైఫ్ ఒకవేళ రిస్క్ లో ఉంటే ఆ టైంలో మీరు ఒక మెసేజ్ గాని ఒక ఇన్ఫర్మేషన్ గాని పాస్ చేయాలి అంటే ఏం
(47:24) పాస్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎటు ఉండదు సార్ మెయిన్ మాకేంటంటే మా మైండ్ లో ఒకటే ఉంటది మేము ఎవరి కోసం అయితే ఇక్కడ నిలబడో వాళ్ళని ముందు కాపాడాలి అదే ఒకటి మాకు గుర్తుంటది కదా మరి ఇంకటి మాకు మైండ్ లో మరొకటి రాసారు అక్కడ మేము దేని కోసం అక్కడ ఉన్నాం వాళ్ళఎవరు వాళ్ళ ఎవరో మాకు తెలియదు కానీ మేము వాళ్ళ అక్కడ కాపాడ అనుకున్నాం అది ఒక్కటే మైండ్ లో వస్తది కాదు మరి ఇంకోటి మా మైండ్ లో రాస్తారు.
(47:55) లాస్ట్ అంటే ఊపిరి పోయినంతర కూడా మా ప్రయత్నం అదే ఉంటది వాళ్ళు కాపాడాలని ఉంటది. అదే చేస్తాం మేమ అక్కడ వాళ్ళకి ఏదో అక్కడ నుంచి ఎస్కేప్ చేయడం వాళ్ళ ప్రొటెక్ట్ చేయడం ఏదో ఒకటి చేస్తాం. మీ లైఫ్ ని రివైండ్ చేసుకుంటే ఆ లాస్ట్ మూమెంట్ లో మీకు గుర్తొచ్చే మూమెంట్స్ ఏముంటాయి సార్ అంటే ఇప్పుడు చస్తున్నామో తెలిీదు బ్రతుకుతామో తెలియదు మాకు అంటే ఒక అటాక్ అయింది ఒక బుల్లెట్ తగిలింది సంథింగ్ కానీ అక్కడ పరిస్థితి ఎలాకు ఉంటది అంటే మాకు మిగతా మాకు ఏటి గుర్తురావు అక్కడ ఒక బుల్లెట్ తగిలిన తర్వాత బుల్లెట్ పెయిన్ ఒకటే మాకు తెలుస్తది ఆ బుల్లెట్ పెయిన్ తెలుస్తున్నప్పుడు
(48:33) కొన్ని కొన్ని సార్లు ఏంటంటే వెపన్స్ లో కూడా కొన్ని స్మాల్ వెపన్స్ గురించి చెప్పాను కదా సార్ వాటి తాలూకా ఎఫెర్ట్ కూడా కొంచం తక్కువ ఉంటది కొన్నిసార్లు ఎక్కువ ఉంటది అన్నమాట అందులో తక్కువన్న వెపన్స్ ఉన్నప్పుడు మేము టాలరేట్ చేసుకుంటాం కానీ ఎక్కువన్న వెపన్స్ ఉన్నప్పుడు మాత్రం అది టాలరేట్ కష్టం అయినప్పుడు మాత్రం మా మైండ్ లో ఒకటే ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇంకా అయిపోతుంది అంటే మనక ఇంకేం గుర్తు రాదు.
(48:56) ఇంకా వీన్ని ఏ విధంగా వీళ్ళని ఇక్కడికి సర్వే చేయాలి ఎలా కాపాడాలి నిన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాల మాకు తెలుసు ఎందుకంటే నేను చెప్పాను కొన్ని సిస్టం మీకు ఇంతకుముందు చెప్పాను ఇలాగ ఇలాగ అయింది ఎలాగని అంటే తెలియదుఅన్నమాట ఆ టైం ఎప్పుడు ఎలాగ అవుతదో మాకు తెలియదు ఎలాగ వస్తాదో మాకు తెలియదు. చావండి ఎటు నుంచి వస్తాదో మాకు తెలియదు.
(49:16) ఏ బుల్లెట్ మీద ఎవరి పేరు రాసిందో మాకు తెలియదు అక్కడ అవును ఎందుక సిచువేషన్ మే చూసి ఉన్నాం కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే మాకు వాటి గురించి మేమ ఆలోచించండి మా లైఫ్ లో మా రివైండింగ్ ఏటి ఉంది పాస్ట్ ఏటి ఉంది ప్రెసెంట్ ఏటి ఫ్యూచర్ మాకు అదంతా అనవసరం మాకు అక్కడ అసలు రాదు మైండ్ లో ఆ టైం కి అస్సలు రాదు ఒకవేళ అంత సిచువేషన్ లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడాను ఒకటి ఆలోచిస్తే ఏంటంటే మాన పోతున్న సంగతి వేరే కానీ మనవాళ్ళు రసేపు ఉన్నారా లేదా అని ఆలోచిస్తాం సర్ ఇలా ఎన్నో సార్లు అయింది కూడాను అలాంటి అయినప్పుడు కూడాను మావాళ్ళు ఏం చేశారంటే చాలా మంది అవుతున్న సిచువేషన్ కూడాను
(49:53) వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో ఫైర్ చేయడం కానీ ఉంటే ఒక లేదంటే ఏదో ఒక సిగ్నల్ ఇచ్చేసి ఏదో ఒక సిగ్నల్ ఇచ్చేసి మాత్రం వాళ్ళు వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసేస్తారు. సర్ ఇండియా గురించి చెప్పాలంటే ఏం చెప్ప ఒకటే మాట సార్ గురుజాడు అపారా గురించి తెలుసా మీకు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నారు అది గుర్తుపెట్టుకుంటే చాలు సార్ అది మన భారతదేశం మన భారతదేశంలో ఉన్నంత కల్చర్ సెక్యులర్ ఇంకే దేశంలో లేదు సార్ ఎంత హ్యాపీ ఉంటాదో తెలుసా అంటే అన్ని రంగులు మనవే సార్ ఇక్కడ ఎన్ని రంగులు ఉన్నాయి ఒక సాంగ్ ఉంది రంగులే అని అలాగే మన మొత్తం
(50:39) ఇండియా మొత్తం రంగులే రంగులు ఉన్నాయి సార్ ఎన్ని రంగులన్న కంట్రీ ఏదైనా ఉందా చెప్పండి బయటికి వెళ్ళండి హైదరాబాద్లో సలాం కొడతారు నమస్తే అన్న అంటారు ప్రైస్ ద లార్డ్ అంటారు అరే సశ కాల్ తుసిక్ గ్రేట్ ఓ ఇంకో కంట్రీకి వెళ్లి అడగండి వాడు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తప్ప పని ఇక చెప్తాడా ఎక్కడ ఎన్ని ఉన్నాయి సార్ మనకి మన దేశం మించి దేశానికి లేదు సర్ మేర భారత్ మహాన్ సర్ థాంక్యూ సార్ థాంక్స్ ఎలాట్ అంటే అసలు బార్డర్ లో జరిగే స్టోరీస్ దగ్గర నుంచి మీ పర్సనల్ లైఫ్ లో ఒక ఆర్మీ నుంచి బయటికి వచ్చాక ఏం చేశారు అనేది పాయింట్స్ అన్ని చాలా డీటెయిల్ గా చెప్పారు. థాంక్స్ ఎలాట్
(51:22) ఫర్ యువర్ టైం జై హింద్ థాంక్యూ సర్.

No comments:

Post a Comment