Couple Reels Going Viral | ట్రెండింగ్ లో కపుల్ రీల్స్.. సమస్యలు తప్పవు | Akella Raghavendra
Author Name:The Podcast with 99TV
Youtube Channel Url:https://www.youtube.com/@ThePodcastwith99TV
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Q00ec-lMc9I
Transcript:
(00:00) రీల్స్ ప్రపంచం రీల్స్ ప్రపంచం కపుల్స్ చేసే రీల్స్ వైఫ్ అండ్ హస్బెండ్ చేసే రీల్స్ చిన్న చిన్న పిల్లల చేయించే రీల్స్ ప్రతి పాటని రీలే అది వాళ్ళకి వయసుతో సంబంధం ఉందా లేదా తెలిీదు. కపుల్స్ చేసే రీల్స్ కూడా ఎంతసేపు ఒక సినారియో తీసుకొని కొట్లాడి దాని గురించి రీల్స్ లేకపోతే నువ్వంటే నాకు పడదు నేనంటే నీకు పడదు ఛి పెళ్ళ అంటేనే ఇంత ఇంతటి జుగుప్సాకరమైన ప్రక్రియ అని అందరూ అనిపించేలాగా అందరి మైండ్ మీద ఇన్ఫ్లయెన్స్ చేసేలాగా రీల్స్ దీని గురించి మీ టేక్ బేసికల్ గానండి మనం వాళ్ళ సోషల్ మీడియా ప్రపంచంలో ఉన్నామండి సోషల్ మీడియా ప్రపంచంలో ఉన్న ఇప్పుడు మనం
(00:41) మన యొక్క అనేకమైన ప్రతిభ పాట వాళ్ళని ప్రదర్శించుకోవడానికి అవకాశం ఏర్పడింది ఒక పాతికేళ్ళ కిందట ఇంకా పాతికేళ్ళ కూడా కాదు 30 ఏళ్ళ కిందట నేను ఒక ఆర్టికల్ రాసి ప్రపంచానికి ఇవ్వాలి అంటే నా గొంతుకని వినిపించాలి అంటే అక్షర రూపంలో నాకు ప్రింట్ మీడియా తప్ప ఏమ ఉండేది కాదు సో ప్రింట్ మీడియా వాళ్ళు మన చేత రాయించుకునేవారు మనం రాసేవాళ్ళం కాదు ప్రింట్ మీడియా వాడు మన చేత రాయించుకునే క్రమంలో మనక అసలు ఆ సత్తా ఉందా లేదా అని వాడు చెక్ చేసుకొని 10 మందితోటి మాట్లాడి 10 మందిలో ఎవడు గొప్పో వాడు చేసుకునేవాడు
(01:25) తర్వాత మనకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది టీవీ మీడియా అక్కడ కూడా అంతే అందరూ టీవీ కి ఎక్కేవారు కాదు చిన్న ఛానల్స్ అంటే నా ఉద్దేశం సంఖ్యలో అదే తక్కువ సంఖ్యలో ఛానల్స్ తక్కువ సంఖ్యలోనేమో ప్రెసెంటర్స్ ఆ కోడల్లో చూసినప్పుడు టీవీ షో కి వెళ్ళడమే చాలా కష్టం ఆ తర్వాత మనకి వచ్చింది సోషల్ మీడియా సోషల్ మీడియా వల్ల ఏమైందంటే మీకు Facebook కానీట్wిitటర్ కానీ ఇస్టా అండ్ YouTube ఇప్పుడు కొత్తగా డిజిటలైజేషన్ లో ఎవరైనా ఎక్కడి నుంచైనా తమ ప్రతిభను చాటుకోవచ్చు ఇది చాలా అడ్వాంటేజ్ కానీ ఇందులోనే ఒక డిసడ్వాంటేజ్ ఉంది.
(02:10) ఏమిటి ఆ డిసడ్వాంటేజ్ అంటే ప్రతి ఒక్కరు అటెన్షన్ గ్రాబింగ్ లో తమను తాము కోల్పోతారు అవును సార్ సోషల్ యంజైటీ ఎగజక్ట్లీ దానివల్ల ఏమవుతుంది కంటెంట్ వైరల్ కాకపోతే నా కంటెంట్ కనుక వైరల్ కాకపోతే నేను నా అబ్జర్వేషన్ అండి నాకు తెలిసి కపుల్స్ మొగుడు పెళ్లాలు వీడియోలు చేస్తూ రీల్స్ గా YouTube లోన ఇన్స్టా లోన పెడుతున్న వాళ్ళు నాకు తెలిసి తెలుగు నేలలో ఒక 200 మంది ఉంటారేమో అని అంచనా 200 అంటే చాలా పెద్ద సంఖ్య పెద్ద సంఖ్య ఏముంది నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఉంటారు నా అబ్జర్వేషన్ అయితే 200 మంది వీళ్ళల్లో కాస్త ప్రముఖంగా రోజు ఖచ్చితంగా
(02:56) చేసేవాళ్ళు ఒక 20 మందో 30 మంది ఉంటారుంట ఇప్పుడు వీళ్ళ మధ్యలో కాంపిటీషన్ ఏర్పడుతుంది. నా రీల్స్ కి ఎక్కువ వచ్చినాయా నీ రీల్స్ కి ఎక్కువ వచ్చినాయా దీనివల్ల తెలియకుండా మూడు నష్టాలు జరిగే అవకాశం ఉంది ఐ యమ్ నాట్ వాళ్ళ జరుగుతున్నా నా ఉద్దేశం కాదు నేనుేం జడ్జ్మెంట్ ఇవ్వట్లే పాయింట్ నెంబర్ వన్ అన్నెసెసరీ కంపారిజన్ స్టార్ట్ అవుతాయి అన్నెసరీ కంపారిజన్ మనం ఎప్పుడు కూడా మనుషులం అండి కెమెరా ముందు ఉన్నంత అంత అందమైన వాళ్ళమును అంత గొప్ప మనస్కులం ఏం కాదు మనం మనుషులం అండి ఎంత కాదనుకున్నా మనం రీల్స్ పెట్టేది వ్యూస్ కోసమే అవుర్ సమాజాన్ని ఉద్ధరించ చడానికి కాదు మనం
(03:33) రీల్స్ పెట్టేది డబ్బుల కోసం అండి సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు మనం రీల్స్ పెట్టేది పబ్లిసిటీ కోసం అండి సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు మనం రీల్డ్స్ పెట్టేది ఇన్ఫ్లయన్సర్ అనే పేరు పొంది అడ్వర్టైజమెంట్ ఇవ్వడానికి నేను అని ఒక నేను ఇవాళ తెలిసినా మీకు ఇలా రాసుకుంటున్నాను ఇది ఎక్కడి నుంచి కొన్నాను అంటే అని ఇవాళ్ళ డెంటిస్ట్లు ఇవాళ్ళ మన యొక్క కాస్మెటిక్స్ ఇవాళ చివరికి మీరు నమ్ముతారా అగరబత్తీలు చేసేవాళ్ళు కూడా పూజ పూజా సామగ్రి అమ్మేవాడు కూడా ఇవాళ ఎవమెంట్ ఇన్ఫ్లయన్సస్ అనే పేరు పడ్డ వాళ్ళదే చేయించుకుంటున్నారు అవును సార్ నేను వాళ్ళు తప్పు పట్టలేదు కానీ మార్కెట్
(04:09) ఎకానమీ ఏం చేస్తుంది నీకు తెలియకుండా నీకు మొన్నటి వరకునేమో అటాతగా పైకి లేపుతుంది సోషల్ మీడియా రాత్రికి రాత్రి నువ్వు సెలబ్రిటీ అవుతావు ఆ వరునాడే ఇంకొకళ్ళ ఎవరో జయ అని తన్నుక వస్తారు తన్నుకొస్తే వెళ్ళిపోయింది 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండడానికి లేదు ఇక్కడ 2015 తర్వాత ఐ రిపీట్ దిస్ వర్డ్ 2015 తర్వాత ఎవరైనా కనుక సోషల్ లైమ్ లెట్ లోకి వస్తే వాళ్ళందరికీ కూడా తాత్కాలికమైన పేరు ప్రఖ్యాతలే ఉంటాయి బ్రాండింగ్ ఉండదండి నా అదృష్టము మరి మీ అదృష్టమో 2015 కన్నా ముందు వచ్చాం అసలు మనం కాస్తో కూతో బ్రాండ్ ఏర్పడుతున్నాను ఇప్పుడు ఆకల రాఘవేంద్ర లాగా పర్సనాలిటీ
(04:46) డెవలప్మెంట్ మాట్లాడే వాళ్ళు ఇదే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి నాకు తెలిసి కొన్ని వందల ఛానల్స్ లో షోస్ ఇస్తున్నారు ఆకలి రాగవా ఇవాళ పెర్స చెప్పక్కలేదు మారిపోయింది చెప్పడానికి ఇవాళ పుస్తకాలు చదవక్కలేదండి మారిపోయిందండి చార్జీ పెట్టి అడిగితే ప్రసంగం ఇస్తుందంట ఏం కావాలో అడుగు మారిపోయిందండి ఇవాళ మాట బాగా మాట్లాడగలిగిన ప్రతి ఒక్కడు కెమెరా ఉన్న ప్రతి ఒక్కడు ఎస్ఈఓ చేయించుకోగలిగితే మిలియన్స్ లో వ్యూస్ వస్తాయండి అవును సార్ అందు నేను ఎప్పుడు వ్యూస్ అనేదాని అందునే పదం వాడాను ఇంకా వ్యూస్ గోల లేకపోతే మొగుడు పెళ్ళాలు చేయలేరు కదండీ ఎన్నాళ్ళు
(05:21) చేస్తారు అందుకనే అన్నెసరీ కంపారిజన్ అనే పదం వాడానండి దాని వెనకాల మార్కెట్ ఎకానమీ ఉంది దాని వెనకాల డబ్బు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అవి చాలా డేంజర్ అండి అవి ఇక రెండం ఎంత కాదనుకున్నా అన్హెల్దీ రిలేషన్స్ ఏర్పడి తీరతాయి అన్హెల్దీ ఫ్రెండ్షిప్స్ ఏర్పడి తీరతాయి మా బాస్ సర్ ఇక్కడ వీళ్ళద్దరు కలిసి చేస్తున్నారు కదా అన్హెల్దీ రిలేషన్షిప్స్ మధ్యలో రావడానికి అంటే ఇంకొకరి జీవితాన్నా గురించి మనం అంతగా డీటెయిల్ గా స్కాన్ చేసి మాట్లాడకూడదు కానీ అన్హెల్తీ రిలేషన్స్ ఎందుకు ఏర్పడతాయి అన్నప్పుడు అని ఇక్కడ నేను డిస్క్లేమర్ ఇయాలండి ఎస్ సార్
(05:52) జాగ్రత్త పడని చెప్పడం కోసం తప్పించే జడ్జ్మెంట్ ఇవ్వడం కోసం కాదు జాగ్రత్త వెళ్ళక వెళ్ళకలా పడతావు ముళ్ళన్న ఆపదలో ఆ పొదలో పడతామ అని చెప్పడం కోసం ఎస్ సార్ అంతే తప్పించగాని మరోటి కాదు. ఎస్ ఎస్ ఎప్పుడైతే కపుల్స్ రీల్స్ చేయడం మొదలు పెట్టారో వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకి మధ్యన అందరూ కలిసి చేయడము మూడు నాలుగు కపుల్స్ కలిసి చేయడము చేసే క్రమంలో ఒక కంపెనీ వాళ్ళ కార్పొరేట్ో మరోటో పరిచయాలు అవ్వడము మీకు ఆస్త అని సినిమా వచ్చింది మరి ఎప్పుడైనా చూసారో లేదో కానీ వన్స్ అపాన్ ఏ టైం అన్న 1980లు 90లు అనుకుంటా ఆస్త అని సినిమా వచ్చిందండి ఆస్త ఆస్థ నేను ఇంతకన చెప్పట్లేదండి ఆ
(06:36) జనరేషన్ వాళ్ళకి ఏం తెలుస్తులేదు చార్జి పిండి అడిగి తెలుస్తుంది ఏంటంటే ఆస్థ అని సినిమా ఏంటో చెప్తాను మీకు మార్కెట్ ఎకానమీ గ్లోబలైజేషన్ బాగా వచ్చేస్తున్న రోజుల్లో అంటే 1990 లో అప్పటికి ఇంకా హౌస్ వైఫ్ హౌస్ వైఫ్లుగా ఉన్నా కూడా మర్యాద ఉన్న రోజుల్లో ఇవాళ హౌస్ వైఫ్ కి మర్యాద లేదా లేదు హౌస్ వైఫ్ కి హౌస్ వైఫ్ గా మర్యాద ఉన్న రోజుల్లో హౌస్ వైఫ్ కి డబ్బులు కావాలంటే భర్తను మాత్రమే అడిగే రోజుల్లో భర్త డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయాలో తెలియక ఏడుతూ కూర్చోవడం తప్ప ఏమి చేయని ఈ రోజుల్లో ఒక గృహిని తాను ఏదో లిప్టిక్ కొనుక్కోవాలనుకున్నా కాస్మెటిక్స్
(07:12) కొనుక్కోవాలనుకున్నా మంచి డ్రెస్ కొనుక్కోవాలనుకున్నా వాట్ఎవర్ యు నేమ్ ఇట్ ఈవెన్ గుడికి వెళ్ళాలనుకున్న ఉదాహరణకిఅండి ఉపన అనాధ ఆశ్రమానికి డొనేషన్ ఇవ్వాలనుకున్నా ఆమెకి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు కావాల్సిన అమౌంట్ భర్త ఇవ్వకపోతే ఏం చేయాలో తెలియని రోజుల్లో ఆ గ్లోబలైజేషన్ వల్ల ఆమెని ఒక తెలిసిన ఇంకొక అమ్మాయి అంటే ఇంకొక స్త్రీ ఒక ఎక్స్ట్రా మరిటల్ బాండింగ్ లోకి తీసుకువెళ్లి ఆమె చేత గ్లోబలైజేషన్ లో ఒక గృహిణికి చేతిలో డబ్బులు లేనప్పుడు ఆమెకి డబ్బు భర్త డబ్బులు ఇవ్వనప్పుడు వేరే వాళ్ళతో పడుకోవడం ద్వారా డబ్బులు తెచ్చుకోవడం అనే
(07:48) అంటే మానవ సంబంధాలు ఎలా మారబోతున్నాయి అని చెప్పిన కథ అండి అది ఆస్త అనే సినిమా అంటే 19 90స్ లో బిగినింగ్ లో వచ్చిందండి అది ఆ తర్వాత మీరు 2000 2010 తర్వాత చూస్తే చాలా క్యాజువల్ అయిందండి అవును సార్ అట్లా నేను అంటున్నది ఏంటంటే ఇవాళ అన్నెసెసరీ కంపారిజన్ లాగా ఎప్పుడైతే అన్హెల్దీ రిలేషన్స్ ఏర్పడతాయో దాని వల్ల ఏమవుతుంది అంటే అది ఎలా అయినా కావచ్చు కార్పొరేట్స్ కావచ్చు మరోటి కావచ్చు నేను కొన్ని జుగుప్సావహమైన సంప్రదాయ కుటుంబాల్లో ఉన్నవారి యొక్క రీల్స్లోనుంచి జుగుప్సావహమైనవి కూడా ఉన్నాయని చెప్పడానికి ఎక్కడ నేనుఏమి సంకోచించట్లేదు నేను ఎవ్రీ రీల్స్
(08:28) చూస్తానండి అసలు బహుశా నాలా ఫాలో ఎవడు అవ్వడేమో నేను మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళ నుంచి ఎవరు ఫస్ట్ వచ్చారో ఎవరు లేటెస్ట్ గా వచ్చారో ఎవరెవరు ఏం చేస్తున్నారో మొత్తం చెప్పగలను మీరు ఒకసారి మొదట్లో బాగా చేసినవాడు ఇవాళ ఎలా దిగజారో చెప్పగలను తమ ఇంట్లో శ్రీమంతాలు జరుగుతున్న తమ ఇంట్లో శోభనాలు జరుగుతున్న తమ ఇంట్లో వ్రతాలు జరుగుతున్న తమ ఇంట్లో పెళ్ళళ్లు జరుగుతున్నా కూడా YouTube లో రీల్స్ గా పెట్టే నేను దాని దిగజారిపోవడం అంటానండి ఎందుకంటే నీ వ్యక్తిగతమైన జీవితాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదండి బయటికి తీసుకొచ్చినప్పుడు దానివల్ల ఉపయోగం ఉండాలి
(09:00) ఉపయోగం లేనప్పుడు తీసుకొచ్చి ఏంటి అంటే యూస్లెస్ కంటెంట్ ఎస్ ఇది నేను మూడు యూ అన్నమాట అన్ హెల్దీ కాంపిటీషన్ అన్నెసెసరీ కంపారిజన్స్ అండ్ యూస్లెస్ కంటెంట్ ఈ మూడు ఎప్పుడైతే వచ్చినయో మార్కెట్ లోకి అది తెలియకుండా వాళ్ళ జీవితాలను కూడా కాటేస్తుంది అన్నది ఇక్కడ మన ఉద్దేశం అండి అవును సరే మంచివి చేయట్లేదుని ఎవరు అనట్లేదు ఇప్పుడు ఒకళ్ళ ద వీడియో చూసాను వైరల్ భార్య మొగుడికి ఫోన్ చేస్తుంది ఏవండ ఒకసారి అదేంటి దాని పేరు కిచెన్ లోకి వెళ్ళండి వెళ్ళింది వెలిగించండి వెలిగిస్తుంది వెలిగించాను ఏమ అవ్వలేదే అంట అమ్మయ్య అవ్వలేదు కదా నేను యాక్చువల్
(09:38) గా మర్చిపోయానేమోని భయపడ్డాను అని ఒక అమాయకమైన భార్య యొక్క కోణాన్ని నాది చూపించడం అనేది వాళ్ళ ఉద్దేశం అయితే ఉండొచ్చు కానీ భార్యా భర్తల అనుబంధం దగ్గర వాళ్ళు వేస్తున్న విషబీజాల గురించి ఆలోచించట్లేదు ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి యక్చువల్గా వందలు ఉన్నాయండి ఇది గుంటూరు కారం సినిమాలో పాట ఉంటుందండి ఆ మడత పెట్టి మడత పెట్టే అవును సార్ ఆ ఆ పాటను చేసే గృహిణులు గృహిణులు అనండి హస్బెండ్ అండ్ వైఫ్ అండి ఒక చిన్న లింగి కట్టుకొని ఇదేమిటమ్మా మాయ మాయ మాయ మాయ నేను ఎవ్వరిని ఇక్కడ కించపరచట్లేదండి విమర్శించట్లేదండి జడ్జ్మెంట్ చేయట్లేదు
(10:14) నేను ఏమని చెప్పగలుగుతున్నాను అంటే వాళ్ళకి ఆ కంటెంట్ చేసే హక్కు ఉంది వ్యూయర్స్ డిస్క్రిషన్ చూసే వాడి సంగతి ఏంటో ఆలోచిస్తాను నేను నేను చూసే వాడిని ఎలర్ట్ చేస్తున్నాను ఇక్కడ అది నీకు ఉపయోగపడపోయినా కూడా చూస్తున్నావ అంటే నువ్వు మానసిక బలహీనతలో వెళ్తున్నామని నేను ఎందుకు చూస్తున్నాను అంటే అబ్సర్వ్ చేయాలి నా సామాజిక పరమైన పరిశీలన చేయాలి నేను దాని మీద మాట్లాడాలి అని చెప్పాలి.
(10:37) ఒకటెన్త్ క్లాస్ పిల్లవాడు చూస్తూ కూర్చుంటే వాడికి టైం వేస్ట్ కదా ఒక ఎంబిఏ చదువుతున్న అమ్మాయి అవన్నీ చూస్తుంటే టైం వేస్ట్ కదా ఇంకొక ఎంబిఏ చదువుతున్న ఎంసిఏ చదువుతున్న ఒక అమ్మాయికి ఎంఎస్సిీ చదువుతున్న ఒక అమ్మాయికి ఐఏఎస్ అవ్వాలనుకుంటున్న ఒక అమ్మాయికి అసలు రాత్రి రాత్రి ఫేమస్ అయిపోతే రాత్రి రాత్రి ఫేమస్ అయితే మరి రాత్రి రాత్రి డీ ఫేమస్ కూడా అవుతావు
No comments:
Post a Comment