Sunday, March 8, 2026

పూజ్య శంకరాచార్యుల సమక్షంలో ఒక ముఖ్య విషయం🌹ప్రతి తల్లిదండ్రులూ ఆలోచించాల్సిన విషయం🌹Kanthrisa

పూజ్య శంకరాచార్యుల సమక్షంలో ఒక ముఖ్య విషయం🌹ప్రతి తల్లిదండ్రులూ ఆలోచించాల్సిన విషయం🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=DXFlMsVCkK4



Transcript:
(00:01) మీరు వెళ్ళాను చెప్పారు కలవడానికి ఇష్టపడలేదు కానీ వాళ్ళు ఏ అందరికీ నమస్కారం నా పేరు కాంతిసా ఆ మీ అందరి మాటలు చాలా శ్రద్ధగా విన్నాను ఆ అయితే చాలా ప్రాగ్మా అప్రోచ్ తో మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు జస్ట్ ఆలోచనలుగా కాకుండా ప్రాక్టికల్ గా మనం ఏం చేయొచ్చు అన్నది ఈ చర్చలో కనిపిస్తున్నది. సో ఒకసారి నా అబ్జర్వేషన్ కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు మాత్రమే చెప్పి ముగిస్తాను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీబడస్ టైం అంతకంటే ముందు ఒక్కసారి స్మృతి శృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం
(00:46) శంకరం లోక శంకరం సో ఇక్కడున్న స్వామీజీ గారికి వంగరాయ శాప నమస్కారం మీ దర్శన భాగ్యం లభించింది. అట్లాగే ఇక్కడున్న మహానుభావులందరికీ సో చాలా ఏళ్ల క్రితం నేను ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీని కలిసాను ఇటువంటి చర్చ అతను ఆచరిస్తున్న వ్యక్తి సో ఆయన ఒక స్కూల్ నడిపేవారు ఇలాంటి ఉద్దేశాలతోటి సో ఇప్పుడు స్వామీజీ చెప్పిన విశేషాలు లేకపోతే బంగార శర్మ గారు చెప్పిన తర్వాత రవికుమార్ వీళ్ళందరూ చెప్పింది నేను చూశను ఒకప్పుడు ఒక పర్సన్ అట్లా జీవించాడు ఇప్పుడు అతను లేడు.
(01:24) సో ఆయన నడుపుతున్న స్కూల్లో ఆ ఊర్లో ఉన్నటువంటి పేరెంట్స్ ని పర్టికులర్లీ ఆడవాళ్ళని మాతృమూర్తులని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ భర్తలతో కొంత ఇన్వెస్ట్ చేయించి వాళ్ళనే టీచర్స్ గా మార్చి వాళ్ళ పిల్లలతోనే ఒక చిన్న స్కూల్ స్టార్ట్ చేశారు ఒక ఉదాతమైన ఆలోచనతోటి చాలా బాగుంది ఒక 100 మంది పిల్లల దాకా వచ్చేవాడు నేను నెలక ఒకసారి వెళ్లి ఆర్ట్ నేర్పించేవాడిని నాకు ఆయనతో చక్కటి చనువు ఉండేది.
(01:52) సో ఒకసారి ఆయన తన రూమ్లో కూర్చున్నప్పుడు ఒక మదర్ వచ్చింది. ఆవిడ కొంచెం డిసపాయింటెడ్ గా ఉంటే అడిగాడు ఏమ్మా ఎందుకు డిస్పాయింటెడ్ గా అయ్యావ అంటే అప్పుడు ఆమె చెప్పిన మాట ఆ మా అబ్బాయి లాస్ట్ టైం ఫస్ట్ వచ్చాడు ఈసారి కొడుతూ వచ్చాడు. ఓ అవునా కూర్చోండి చాలా ఇంపార్టెంట్ విషయం ఇది నేను మీతో మాట్లాడతాను అని అక్కడ ఉన్న కార్యక్రమాలన్న ఒక పావ చక్కబెట్టి ప్రోగ్రెస్ కార్డు తెచ్చావా తల్లి అంటే తెచ్చిన తర్వాత నాలుగు కొట్టేసి ఒకటేసి ఇచ్చాడు ఆమె ఆశ్చర్యపోయింది నీకు కావాల్సింది ఒకటే కదా చూడమ్మా ఇప్పుడు నువ్వు పడుకుంటున్నప్పుడు మీ వాడి నీకు సేవ చేస్తున్నాడా చేస్తున్నాడు. కూడలు
(02:29) తీసుకొస్తున్నాడు తీసుకొస్తున్నాడు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఇస్తున్నాడు. నిశశబ్దంగా తన పని తాను చేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడు నా విద్య యొక్క నిర్వచనం అది మన భారతీయ సనాతన ధర్మంలో సక్సెస్ అనేదానికి ఎప్పుడు ఇంపార్టెన్స్ లేదు ఓన్లీ ఈ విదేశీ సంస్కృతి వచ్చిన తర్వాతనే సక్సెస్ ఫెయిల్యూర్ గ్రేడ్స్ ఇవన్నీ వచ్చాయి.
(02:50) ఇక్కడ సామరస్యం అనేది మనం నేర్పిస్తుంది. సో ఇప్పుడు మీరంతా అనుకున్నట్టుగా గురుకులాలు ఏర్పాట అయ్యాయి. ఇదఒక అబ్సర్వేషన్ చెప్తున్నా ఆలోచించండి. తర్వాత గవర్నమెంట్ అనుకున్నట్టుగా మీరు అనుకున్న దానికి ఓకే చేసింది ఇప్పుడు స్వామీజీ అనుకున్నట్టుగా ఎడ్యుకేషన్ నుంచి గవర్నమెంట్ పక్కకు జరిగింది. కానీ పిల్లల్ని పంపించవలసింది పేరెంట్స్ వాళ్ళు అంగీకారం లేకుండా ఏ పిల్లవాడు తనంతకు తాను ఏ స్కూల్ కి రాలేడు.
(03:16) సో మనం రియల్ గా ఫోకస్ చేయాల్సింది పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయడం మనం ఎన్ని స్కూల్స్ పెట్టిన పేరెంట్స్ మోటివేట్ కాలేదు దేర్ ఇస్ నో పాయింట్ అందుకని ఎవరు చేస్తారు ఎట్లా చేస్తారు అని కాకుండా ఇట్లా లీగల్ టీం తోటి కాన్స్టిట్యూషనల్ గా ఆ ఎట్లా చేస్తామ అనేది ఒక టీం వర్క్ చేస్తుంది కరెక్టే బట్ ఇంకెవరో నేను కావచ్చు శర్మ గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎవ్వరికి వాళ్ళు ఏ పేరెంట్ కలిసినా ఫస్ట్ భారతీయ సంస్కృతిని కట్టుబాటుని మనం బహాటంగా ప్రదర్శించాలి ఇప్పుడు ఇక్కడికి వస్తే ఒక గురుకుల వాతావరణం ఉంది చక్కగా పంచికట్టు ఉంది స్వామివారు కానీ బయటికి వెళ్తే ప్ాంట్
(03:50) చొక్కాలు షాట్స్ కనిపిస్తున్నాయి. సో మన వేషధారణ నుంచి మన మాట నుంచి మన దృష్టి మన పర్సెప్షన్ మారితే స్వామీజీ ప్రాక్టికగా చెప్పినట్టు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎప్పుడో ఒకప్పుడు ఒక చేంజ్ కచ్చితంగా వస్తది ఆల్రెడీ బిగిన్ అయింది కాస్త అవేర్నెస్ ఉన్నవాళ్ళకి తెలుస్తది చేంజ్ బిగిన్ అయింది. ఇప్పుడు దీన్ని ఆపడం ఎవడి వల్ల కాదు.
(04:12) కానీ కొంత కాలం తర్వాత దాని రిజల్ట్ మనం చూస్తాం. సో అందుకని నా అబ్జర్వేషన్ ఏంది మనం ఎంత చేసినా అల్టిమేట్ గా పేరెంట్స్ ఎడ్యుకేట్ కాకపోదు ఎందుకు ఇప్పుడు పేరెంట్స్ పిల్లలు ఒక ప్రాడక్ట్స్ గా మారిపోయారు. డబ్బు సంపాదించాలి అంతే సక్సెస్ అవ్వాలి అంతే వాళ్ళకంటే వీళ్ళు బాగుండాలి రిచ్ గా ఉండాలి అనుకుంటున్నారు కానీ సామరస్యంగా ఉండాలిఅనుకోవట్లేదు.
(04:32) సో మన సనాతన ధర్మం యొక్క మూల సూత్రాలని గురుకుల వ్యవస్థ ఏదైనా వాళ్ళు బోధించేది ఏదైనా ఒక తొమ్మిది పాయింట్స్ 10 పాయింట్లు కామన్ గా ఉండి ఆ చత్ర ఛాయ కింద అందరూ పని చేసి మన పేరెంట్స్ ని చాలా సంవత్సరాలుగా ఎడ్యుకేట్ చేయగలిగితే కచ్చితంగా ఒక డెఫినెట్ గ్రేట్ చేంజ్ వస్తది మళల భారతదేశం దాని యొక్క ఆత్మ ఎవరో ఒక పెద్దాయన చెప్పిన మాట ప్రకృతి ప్రపంచం అనే కాంటెక్స్ట్లో ప్రాపంచికంగా భారతదేశం ఒక దేశం మిగతా దేశాలు కూడా ఉన్నాయి కానీ ప్రకృతి పరంగా ఉన్నదే భారతదేశం అన్ని భారతదేశంలో భాగమై ఉన్నాయి.
(05:04) సో ఈ సంస్కృతి సాంప్రదాయాన్నంత ఉన్నతమైనది అద్భుతమైనది సహజమైనది సామరస్యపూరితమైనది ఇంకొకటి లేదు అని మనం బలంగా స్వామి చెప్పినట్టు ఇప్పుడు పర్సెప్షన్ వార్ చేయాలి. మనం అనుకున్న దాన్ని బాహాటంగా చెప్పాలి. ప్రదర్శించాలి మొహమాట పడకు ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక 50 మంది అనుకుంటే ఒక నెలలో ఒక 1000 కుటుంబాలని టచ్ చేయొచ్చు ఒక్కొక్కరు 10 మంది అందరూ చెప్పే అంశాల్లో కామనాలిటీ ఉండాలి అట్లా కాకుండా కామనాలిటీ లేకపోతే మళ్ళీ మిస్ అయిపోతది చివరగా ఒక్క మాట ఇది గనుక విజయవంతం కావాలంటే ఒకటి నా అన్న భావన పోతేనే మళ్ళీ ఇది వర్కవుట్ అయితది లేకపోతే
(05:38) మళ్ళీ ఈగలు వస్తాయి. సో ఇది మాత్రం క్లియర్ అని చెప్తూ ఇక్కడి నుంచే మీ అందరిలో నోక శిరస్సు వచ్చి నమస్కారం చేస్తూ మీ వద్దు నమస్కారం చేసి శిరస్సు నమస్కారం సంతోషం చేశారు ఇవా మధ్యలో [సంగీతం]
(07:16) [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment