Saturday, March 7, 2026

సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని మరీ లవ్ లో ఉండాలా.? | Vusha Shri Shocking Truths Abt Self Respect In Love

సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని మరీ లవ్ లో ఉండాలా.? | Vusha Shri Shocking Truths Abt Self Respect In Love

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=aoSg5SkEWVY



Transcript:
(00:04) లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ సో నాతో పాటు రిలేషన్షిప్ అడ్వైజర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు అబ్బాయిలందరికీ గాని అమ్మాయిలందరికీ కూడా సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ రిలేషన్షిప్ నిలబెట్టుకునే టాపిక్ అన్నమాట కచ్చితంగా అందరూ చూడండి హాయ్ మమ్ హాయ్ దర్శ బాగున్నారా బాగున్నాను యా మమ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో అనేది చాలా మంది చెప్తారు ప్రేమ ఉన్న చోట ఈగో ఉండకూడదని బట్ ఈగో కి ఆల్టర్నేట్ ఒక సిననిమ్ ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్ అని సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకుొని మరి లవ్ లో ఉండాలా అనే క్వశ్చన్ ఉంది. సో బేసికల్లా
(00:33) ఎక్కడంటే ఏదైనా గొడవ అయినప్పుడు ఒక పర్సన్ే ఎక్కువ సారీ చెప్పడం ఇంకో పర్సన్ ఎంతసేపు రిసెప్టర్ లాగా అది సారీని రిసీవ్ చేసుకుంటూ ఉండడం అంటే ఫస్ట్ నేనే మాట్లాడితే నేను చులకన అయిపోతానేమో అని ఒక వాళ్ళద్దరి మధ్య డైలమా ఒకటి ఉంటది. సో దీని గురించి మీరు కొంచెం క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది ఈరోజు వి ఆర్ హ్యూమన్స్ రిలేషన్షిప్ లవ్ అవ్వని కొవ్వవని పువ్వని వర్క్ అవ్వని ఎండ్ ఆఫ్ ద డే ప్రతి హ్యూమన్ ఇంటరాక్షన్ లో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి.
(01:02) మ్ మనం ఒకటి చెప్తే పక్కనవాళ్ళకి ఇంకోటి అర్థం అవుతది. ఓకే అండ్ మనం ఎంత చేసి అడ్జస్ట్ అవుతున్నా సరే వాళ్ళకి చాలా సందర్భాల్లో అర్థం కానప్పుడు గొడవ అవుతది. నేను ఇంత అడ్జస్ట్ అవుతున్నాను నన్ను అర్థం చేసుకోవడం నీకు రావట్లేదా అనేది అడిగినా సరే పక్కనోడు అది ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని ఈగోకి తీసుకుంటారు. ఏం అడ్జస్ట్ చేసా అని లేదని ఎందుకంటే వాడు బుర్ర కూడా పెట్టాడు ఆ రిలేషన్షిప్ లో టైం కూడా ఇవ్వరు.
(01:30) సో అలాంటి వాళ్ళకి ఏంటి వీళ్ళు ఎంత లవ్ అయినా సరే వీళ్ళు సహించేది భరించేది క్షమించేది కూడా వాడు అవసరం కోసం చేస్తున్నాడనో నా మీద ప్రేమతో చేస్తున్నాడనో ఇష్టం మీద చేస్తున్నాడనో టేక్ ఇట్ గ్రాంటెడ్నెస్ వచ్చినప్పుడే ప్రేమ ఇగో లాగా అక్కర్ అవుతది. మ్ వీళ్ళు చూపించే ప్రేమ ఇంత చూపించినా సరే వాళ్ళకి చిన్న క్వశ్చన్ వేసినప్పుడు ఈగో ట్రిగ్గర్ అవుద్ది.
(01:54) ఇలాంటి సందర్భాలు ఎన్నో చూసి ఉండవు ఐ వాంట్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ ఎన్ని చూసావు ఒక చిన్న ఎగజాంపుల్ చెప్పు అంటే చూస్తాను చాలా నెంబర్ అంత గుర్తులేదు కానీ ఎప్పటి నుంచో చూస్తున్నాను టీనేజ్ నుంచి చూస్తున్నాను ఆల్మోస్ట్ ఎగజక్ట్లీ అబ్బాయిలు తగ్గుండి అమ్మాయిలని ఎంత లవ్ చేసినా చిన్న మాటకి నన్ను క్వశ్చన్ వేస్తావా ఎందుకమ్మా అట్లా బట్టలు వేసుకోవడం వి ఆర్ ఇన్ లవ్ ఫర్ సిక్స్ ఇయర్స్ వాడు సిక్స్ ఇయర్స్ నుంచి ఎట్ల వేసుకున్నా భరించి ఆఖరికి అమ్మాయికి అటెన్షన్ ఎక్కువ అవుతుంది వేరే అబ్బాయిలు ప్రపోజ్ చేస్తున్నారు ఈ అమ్మాయి ఇక్కడ హిహి అని మాట్లాడుతుంది అని చాలా కసరత్తు చేసి
(02:26) తెలుసుకున్న తర్వాత ఒక్క క్వశ్చన్ అది కూడా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ భరించి ఇతనికన్నా వేరే వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వడం వల్ల అంటే నేను చెప్పిన థియరీకి ప్రాక్టికల్ చెప్తున్నాను లేకపోతే మీకు అర్థం కాదు కాబట్టి అర్ జస్ట్ యు కెన్ ఇమాజిన్ ద పాసిబిలిటీ కాబట్టి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు.
(02:45) నేను వాళ్ళు నా బెస్టీస్ అరే నా ముందే కదా నీకు వాడు పరిచయం అయ్యాడు రిలేషన్షిప్ బిల్డ్ అయింది ఇదంతా అయింది బట్ వాడు నిన్ను మిస్యూస్డ్ గా లూస్ టంగ్ నువ్వు ఏవో కొన్ని చెప్తుంటే అవి పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాతో అలా వచ్చింది ఇలా వచ్చింది ఈవెన్ పడుకోవడానికి అడిగింది అన్న మాటలు ఇవన్నీ చెప్పలేడు అమ్మాయికి ఎందుకమ్మా కొంచెం డ్రెస్ అట్లా వేసుకొని అబ్బాయితో బయటికి వెళ్ళేదన్న మాటకు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకొని అమ్మాయి ఇగో కి తీసుకొని ఇతని ఇంటెన్షన్ ని ప్రాపర్ గా తిను చెప్పలేక మ్ వద్దు అన్న చిన్న మాట అతనితో మాట్లాడద్దు అనే దాన్ని కంట్రోలింగ్ గా తీసుకొని
(03:16) అమ్మాయి అపార్థం చేసుకొని రిలేషన్షిప్ బ్రేక్ చేసిన సందర్భాలు ఉంటాయా ఉండవా ఉంటాయి సో నేను దాని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఇగో సెకండ్ సినారియోలో ఏమవుతది అంటే మిస్ అండర్స్టాండింగ్ నువ్వు ఇందాక చెప్పావు కదా అంటే పరిధులు సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఈగో కి మ్ టీనేజ్ లో కానీ లెస్ దాన్ ఒక 28 29 వరకు ఆ పరిధి తెలియదు జీవితం ఇంకా ఎక్కువ చూడలేదు లేదు కాబట్టి సెల్ఫ్ రెస్పెక్టే ఈగో అనుకుంటారు ఈగోనే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారు.
(03:48) మ్ ఆ ఇక్కడ నీకు ఒక ప్యూర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అమ్మాయి గ్రో అవుతుంది. సక్సెస్ ఫుల్ గా గ్రో అవుతుంది. ఓకే అండ్ ఆ అమ్మాయికి పలు విధాల ఫ్రెండ్స్ కొలీగ్స్ రకరకాల మంది ఉంటారు. ఓకే రాండమ గా ఒక రిచ్ గా అయి వచ్చి తనకి ప్రపోజ్ చేశాడు ఇంట్లో కూడా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సో ఆ అమ్మాయి ఇప్పటి వరకు తను సాధించిందంతా చూసే ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు.
(04:14) తనకన్నా చాలా ఫైనాన్షియలీ తక్కువ ఉన్న ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చింది బిహేవియర్ నచ్చింది మల్టిపుల్ రిలేషన్షిప్స్ లేవు సక్రమంగా తన పని తను చేసుకుంటుంది. గోల్ ఓరియెంటెడ్ ఫోకస్డ్ గా ఉంది. పెళ్లిఅయిన తర్వాత ఇన్ని లక్షల కోట్లు ఆస్తుంది నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు తిని ఇంట్లో కూర్చో అవును ఫ్రెండ్స్ తో మాట్లాడొద్దు.
(04:34) ఉమ్ పోనీ ఎవరనా ఇంటికి వస్తానంటే వాళ్ళ స్టేటస్ ఏంటి మన స్టేటస్ ఏంటి వాళ్ళ అత్తగారు ఒప్పుకోకపోవడం పోనీ తిన ఎక్కడికన్నా బయటికి వెళ్తాను అంటే ఓన్లీ చీర కట్టుకొని వెళ్ళాలి మా సొసైటీలో మా కోడలు ఇలా ఫలానా నీచమైన గల్లీలోకి వెళ్ళటం ఇట్లాంటివి వస్తాయా రావా వస్తాయి వస్తాయా రావా సో ఇక్కడ అమ్మాయి తనని తను చంపుకుంటూ పెళ్లి అయింది కాబట్టి రెగ్యులర్ పీపుల్ ఎవరైనా సరే ఏం చెప్తారు ఇగోకి తీసుకుంటున్నావ్ నువ్వు మ్ ఇగోకి తీసుకోకు నువ్వు భార్యవి వి ఫలానా వాళ్ళ కోడలివి మరి వాళ్ళది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ సొసైటీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత
(05:10) అమ్మాయికి ఉంటదా లేదా నువ్వు చెప్పు సొసైటీ పరంగా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ కాపాడాలి కెరియర్ ఆఫ్ దట్ అబ్బాయి అండ్ బిజినెస్ కాపాడాలి సొసైటీలో ఈ ఫ్యామిలీ కి ఉన్న గౌరవం కాపాడాలి. సో అక్కడికి వెళ్ళద్దంటాం చీర కట్టుకొని వెళ్ళమంటాం పిచ్చి బట్టలు వేసుకొని వెళ్ళద్దు అంటాం అంతకుముందు ఆ అమ్మాయి మరి పబ్బులకి వెళ్ళిన ఏదైనా ఈ అబ్బాయి బీయింగ్ ఇండిపెండెంట్ విమెన్ సక్సెస్ఫుల్ అమ్మాయి రిలాక్సేషన్ కోసం షి డిడ్ వాట్ ఎవర్ షి డిడ్ సాల్సా డాన్స్లకి వెళ్ళిందో లేకపోతే ట్రిపుల్ కి వెళ్ళేదో జస్ట్ టు రిలాక్స్ విత్ ద ఫ్రెండ్స్
(05:38) సో సొసైటీలో ఈ ఫ్యామిలీ గౌరవాల్ని బాధ్యతగా కాపాడాల్సిన ఆవశ్యకత కోడలకి ఉందా లేదా ఉంది 100% ఉంది ఉంది మ్ బట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఇవన్నీ అన్ని కట్ చేసుకొని నేను ఉంటాను అనాల్సిన బాధ్యత అమ్మాయి మీద ఉందా లేదా కొంతవరకు ఉంది సో థియరీ చెప్పడం ఈజీయే కూర్చొని ఇదే రియాలిటీ చెక్ అంటారు. సో ఇక్కడ అమ్మాయి ఈగోకి ఒకవేళ ఎక్కడన్నా రిబుల్ అయింది.
(06:08) ఇక్కడ రెండు విషయాలు చెప్తా ఈగో ఎక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ చెప్పిన ప్రతిదాన్ని ఖండించి ఇది చూసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావ్ నన్ను ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నావ్ అని ప్రతిసారి రెబెల్ అవ్వటం ఈగో అర్థమైందా కరెక్ట్ అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి తనని తను తగ్గించుకుంటూ భరించలేని సిచువేషన్స్ మరి నాలుగు గోడల మధ్యలో చిలకలాగా కాకుండా సొసైటీలో ఎక్కడా భంగం కలగకుండా నలుగురు కళ్ళల్లో పడకుండా తన స్వేచ్ఛని తన స్వతంత్రాన్ని కూడా భర్త దగ్గర ఆ అత్తమామల దగ్గర చెప్తూ నేను ఇక్కడ సఫర్ అవుతున్నాను సఫకేట్ అవుతున్నాను.
(06:43) నేను ట్రై చేశాను కానీ భరించలేకపోతున్నాను ఐ రియలీ వాట గో అండ్ మీట్ మై పేరెంట్స్ో ఫ్రెండ్స్ో వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ ఏదైనా సరే పోనీ మీకెక్కడ నేను ఇబ్బంది కలిగించకుండా నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని కూడా కాపాడుకుంటూ నా ఎమోషన్ ని కూడా నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ నేను ఇది చేయాలనుకుంటున్నాను. స మోస్ట్ ఆఫ్ ద కౌన్సిలింగ్స్ కూడా నేను ఇలాగే చేస్తా కౌన్సిలింగ్ అంటే కూర్చొని కబుల్ చెప్పడం కాదు.
(07:03) ప్రాబ్లం ఎక్కడఉందో చూసి దాని రెక్టిఫికేషన్ కి మార్గాలు వెతకడం మీతోనే చేస్తా క్లైంట్స్ తోనే ఐ మేక్ దెమ అన్ని సందర్భాల్లో మనం చేసిన ప్రతిది సక్సెస్ అవ్వదు అవ్వనప్పుడు ఎక్కడ అవ్వట్లేదు ఏం చేసుకోవాలని ముందుకు వెళ్ళడం అన్నమాట సో ఇలాంటి సందర్భాల్లో దిస్ ఇస్ వాట్ ఐ టెల్ మై క్లైంట్స్ సో దేర్ యు ఆర్ నాట్ షోయింగ్ ఈగో కాబట్టి అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు.
(07:23) ఇక్కడ నీకు కాంప్లికేషన్ రాదు. సొల్యూషన్ వస్తది ఏమవస్తది సొల్యూషన్ ఇక్కడ నీ ఈగోని ఎవడు పాంపర్ చేయడు. నువ్వు ఎంత తోపు గత్తయినా పోటగత్తయినా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత దే ఆర్ సర్టర్ నార్మ్స్ అండ్ కండిషన్స్ దట్ ఏ ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ బట్ ఇఫ్ యు వాంట్ టు షో యువర్ టాంట్ ట్రమ్స్ అండ్ ఈగో అండ్ నన్ను చంపేస్తున్నారు నన్ను దిస్ ఇస్ వాట్ విమెన్ ఆర్ డూయింగ్ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోవాలంటే నువ్వు ఎలా ఉంటే రెస్పెక్ట్ అనేది పక్కనాళ్ళు ఇస్తే తీసుకోవాలి కానీ మనం వెళ్లి అడుక్కోకూడదు.
(07:52) ఉమ్ సో నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని నువ్వు కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు చూస్తారు. నువ్వు ఎక్కడ అడ్జస్ట్ అవుతున్నావ్ ఎక్కడ తగ్గుతున్నావో చూసి వాళ్ళకి కనక నువ్వు కమ్యూనికేట్ చేయగలిగితే డెఫినెట్ గా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తవని సొసైటీలో ఎంతున్నా ఆత్మవాలు కూడా చాలా అర్థం చేసుకోండి ఎందుకంటే పిచ్చాశాలు వేస్తే కొడుకు జీవితం నాశనం అయిపోద్ది.
(08:12) హమ్ సో దే విల్ ఆల్సో టెల్ యు అంటే తగ్గి వాళ్ళ ఈగోని కూడా తగ్గి మ్ ఏయ్ మేము చెప్పిన మాట వినట్లేదు ఇట్లుంది అట్లుంది ఈ అమ్మాయి వద్దు అనుకుండా దేర్ ఇస్ ఏ కాన్వర్సేషన్ ఇద్దరి మధ్యలో ఒక మంచి కాన్వర్సేషన్ కమ్యూనికేషన్ రిలేషన్షిప్ ఆఫ్ ద క్వాలిటీ ని పెంచుకోవడానికి రెడీ చేసుకోవాలి అంతేకానీ తుంచుకోవడానికి తెంచుకోవడానికి రెడీ అయ్యేది ఎప్పుడు ఈగో ఉన్నప్పుడు నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నదానివ అయితే తగ్గి ఓర్చుకొని ఓదా ఓదార్చాల్సిన పరిస్థితి వస్తుంది అనే ఒక ఎమోషన్ నీకు ఉన్నప్పుడు నువ్వు అడగక్కర్లే వాళ్లే తీసుకెళ్తారు వాళ్లే వదిలేస్తారు సో అది
(08:50) దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో మార్నింగ్ లేసినప్పటి నుంచి ఎవరు ప్రతి అబ్బాయి వాళ్ళకి తెలిసిన అమ్మాయిలందరికీ మహిళలు ఐ మీన్ మదర్ గాని యంగ్ ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అని మెసేజ్లు పెడుతూ ఉన్నారు. బట్ నాకు సీరియస్లీ తెలుసుకోవాలనిపిస్తుంది ఉమెన్ ఏం కోరుకుంటున్నారు మెన్ ఎలా ట్రీట్ చేయాలని కోరుకుంటున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను.
(09:12) హ్యాపీ విమెన్స్ డే అని చెప్పి ఒక కాన్వా పోస్టర్ చేసి వాళ్ళ ఫోటోలు వేసో లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించినవో నాలుగైదు ఫోటోలు వేసి పంపిస్తారు విషెస్ దట్స్ అద్భుతం దట్ వి ఆల్సో ఫీల్ హ్యాపీ బట్ నాలుగు ఏళ్ల నుంచి ఐదు తప్పించి పెద్దగా ఏం రావట్లేదు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యు వాంట్ టు మేక్ ద వమెన్ స్పెషల్ ఎస్పెషల్లీ అందరూ విమెన్స్ డే అంటే అమ్మాయిల గురించి మాట్లాడుతారు.
(09:35) నేను ఎక్స్క్లూసివ్ గా మాట్లాడదాం అనుకున్నది విచ్ విల్ కాంట్రిబ్యూట్ ఉమ్ టు ద సొసైటీ అండ్ ద వమెన్స్ లైఫ్ ఏంటి అనేది నేను అబ్బాయిలని అడుగుతున్నా విమెన్స్ డే కి ఏం కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు ఒక గ్రీటింగో ఒక మెసేజ్ చెప్పాలంటే అవేర్నెస్ బాగా పెరిగింది లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మెన్ ఆర్ ఆల్సో ట్రీటింగ్ విమెన్ రియలీ వెల్ కుదిరితే వాళ్ళకి ఫ్లవర్స్ ఇవ్వడమో చిన్న చిన్న ఈవెంట్స్ పెట్టి మమ్మల్ని శబాష్ శబాష్ శబాష్ అని శాల్వాలు కప్పి ఏదో ఒక చిన్న మాన్యుమెంట్స్ ఇవ్వడమో చేస్తున్నారు యా దట్స్ బ్యూటిఫుల్ బట్ నేను ఆ ఒక్క రోజు గురించే కాదు
(10:09) సంవత్సరం మొత్తం అని చెప్పునాది మాటలు చెప్పను. ఆ ఒక్క రోజు గురించే మాట్లాడుకుందాం. మీకు మిగిలిన రోజులు కుదరలేవు అందుకే కదా ఒక డే పెట్టారు మమ్మల్ని ట్రీట్ వెల్ చేయడానికి టు మేక్ అస్ ఫీల్ గుడ్ అండ్ దట్ వి ఆర్ పవర్ఫుల్ అండ్ వి ఆర్ మోర్ సఫిస్టికేటెడ్ ఎట్ వెరీ పేషన్స్ అండ్ వల్నరబుల్ అండ్ ఎమోషనల్ సో ఒక గ్రీటింగ్ కార్డు కొనే టైం కూడా లేక చిన్న డిజిటల్ మెసేజ్ పెట్టేస్తున్నారు అక్కడ ఇక్కడ కాపీ చేసి మ్ దట్స్ ఏ గుడ్ జెస్చర్ బట్ వాట్ రియలీ మేక్స్ అస్ హ్యాపీ మ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అబ్బాయిలు అంటే బేసికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్
(10:41) థాంక్స్ చెప్పాలిఅంటే అంటే గుర్తు తెచ్చుకుని అట్లీస్ట్ మదర్ గాని లేదంటే వైఫ్ గాని వాళ్ళు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎలా ఎవ్రీ డే ఎలా చేస్తున్నారు ఫ్రమ క్యారియర్స్ నుంచి కాదబ్బా ఎమోషనల్ సపోర్ట్ ఇవన్నీ ఇదంతా కాదు నేను ఎక్స్క్లూసివ్ గా ప్రెసైస్ గా ఆ రోజు గురించి మాత్రమే మాట్లాడతా సో మోస్ట్ మోస్ట్లీ చాలా మంది అబ్బాయిలు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఐ మీన్ ఫ్యామిలీ మెన్స్ అయితే ఆ రోజు కుదిరితే ఆఫ్ పెట్టుకునో లేదంటే సంథింగ్ అట్లీస్ట్ డిన్నర్ కైనా వాళ్ళు కుక్ చేయాలి అని కొంతమంది తీసుకున్నారు మేము కుక్ చేసి మంచి మంచి వాళ్ళకి నచ్చిన
(11:13) ఫేవరెట్ డిష్ కుక్ చేసి వాళ్ళకి వాళ్ళకి సర్వ్ చేసి థాంక్యూ చెప్పాలి అని కొంతమంది డెసిషన్ తీసుకున్నారు. లేదు ఇంకొంతమంది ఏంటంటే ఆ రోజు అట్లీస్ట్ వాళ్ళని డిన్నర్ కి బయటకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్లి ఒక మంచి చోట వాళ్ళకి నచ్చే ప్లేస్ లో వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి అందరూ తినాలి థాంక్స్ చెప్పాలి అని కొంతమంది ఇలా పురుషులందు పుణ్య పురుషులు అంటారు కదా అలాంటి వాళ్ళు అలాంటి డెసిషన్స్ తీసుకున్నారు.
(11:36) మిగిలిన వాళ్ళ గురించి నాకు తెలియదు. ఒక అమ్మాయి బేసిక్ గా హ్యాబిట్ ఏంటి ఇంట్లో అమ్మ అంటే ఫస్ట్ ఏంటి అమ్మ అంటే అందరికీ సర్వ్ చేయాలి అందరి కడుపు చూస్తది కడుపు అవును అవును అమ్మ కడుపు చూస్తది కడుపు చూస్తది భార్య జేబు చూస్తది అంటారు. సో నీ భార్య అయిన తర్వాత ఆవిడ కూడా ఒక తల్లి అయిన తర్వాత వంట అనేది ఇస్ ఏ కామన్ థింగ్ సో నేను ఇక్కడ ఫ్లా వెతకట్లేదు మీ కాంట్రిబ్యూషన్ ని క్వశ్చన్ చేయట్లేదు.
(12:00) బట్ హౌ ఇస్ ఇట్ అకరింగ్ టు హర్వాట్ ఇస్ మేింగ్ హర్ స్పెషల్ మీన్ టు ఏ మెన్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ హౌ షి ఫీల్స్ మీరేదో వంట చేస్తున్నారు బయటకి తీసుకెళ్తున్నారు అక్కడ ఆవిడని స్పెషల్ గా ఏం ట్రీట్ చేస్తున్నారు అందులో మళ్ళీ పిల్లలు వస్తారు అందరితో కలిసి పిల్లలకి కూడా నువ్వే వండి పెడతావ్ బట్ వేర్ ఇస్ దట్ వావ్ ఫాక్టర్ ఫర్ ఏ విమెన్ ఎక్స్క్లూసివ్లీ వెన్ దేర్ ఇస్ ఏ విమెన్స్ డే వాట్ ఇస్ దట్ దట్ యుర్ మేకింగ్ హర్ ఫీల్ స్పెషల్ థాంక్యూ చెప్పడము అంటే ఓకే బట్ థాంక్యూ లో ఎక్స్క్లూసివ్ గా ఆవిడకి మీరు ఏం చేస్తున్నారు కెన్ వి బ్రింగ్ ఒక సారీ లేదంటే ఒక సారీ
(12:42) తీసుకుని వెళ్ళడం లేదంటే ఒక చిన్న స్పెషల్ గిఫ్ట్ ఏదన్నా తీసుకెళ్ళడం మీ అబ్బాయిలు ఇంతే టిక్ చేస్తారా దర్శన్ ఇంతకుమించి మీకు పెద్దగా అంటే మేము అల్ప సంతోషులం అండి చిన్న చిన్న వాటికి సంతోష పడతాం సో వాళ్ళు కూడా అలా సంతోష పడతారేమో అని ఎక్స్పెక్ట్ దట్ వేర్ మెన్ గో రాంగ్ దట్స్ ఎగజక్ట్లీ వేర్ మెన్ గో రాంగ్ మెన్ మెన్ లాగా ఆలోచిస్తారు కాబట్టే విమెన్ తృప్తి పొందట్లేదు ఉ సంతోషపడట్లేదు ఆహ్లాదం కలిగించలేకపోతున్నారు.
(13:08) అనుమానాస్పదమైన స్థితుల్లో వాళ్ళు ఉన్నా సరే అది చెప్పకుండా గోప్యంగా దాచేసుకొని మేము బాగున్నాం అంటే కూడా మీరు నమ్మేస్తున్నారు. దట్స్ వేర్ మెన్ ఆర్ మిస్సింగ్ దట్ ఫైన్ లైన్ మీలాగా మీరు ఆలోచిస్తారు కానీ మీలాగా ఆవిడ ఎందుకు ఆలోచిస్తది అలా ఆలోచిస్తే ఇంతమంది పిల్లల్ని ఫ్యామిలీని ఉద్యోగాన్ని డబ్బుల్ని ఎలాగా సో ద సొల్యూషన్ ఇస్ థింక్ లైక్ హర్ వన్ డే బిఫోర్ ఆర్ టూ డేస్ బిఫోర్ వ స్టిల్ హావ్ టైం తనకి ఏం చేస్తే హ్యాపీగా ఉంటదని ఎప్పుడో ఎక్కడో చెప్పే ఉంటది కాన్వర్సేషన్ లోన దిస్ ఇస్ నాట్ అంటే ఒకటి ఇది చేసేయండి ఇస్ నాట్ ద సొల్యూషన్ బికాజ్ ఎవరీ వమెన్ ఇస్
(13:48) డిఫరెంట్ఎవరీ రిలేషన్షిప్ దట్ షి హస్ విత్ యు ఆర్ విత్ ఎనీబడీ ఇస్ డిఫరెంట్ సోమేక్ హర్ ఫీల్ స్పెషల్ ఇన్ దట్ పటికులర్ రిలేషన్షిప్ ఎస్పెషల్ వెన్ ఇట్ comస్ టు మెన్ అండ్ వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక తల్లిగా పిల్లలందరితో కలిపి ఆవిడిని డిన్నర్ కి తీసుకెళ్తాం ఇట్స్ ఓకే బట్ ఒక భార్యగా తన్ని చేయి పట్టుకున్న దగ్గర నుంచి తను నీ కోసం ఎన్ని చేసింది ఏం చేసింది దాని గుర్తుగా మ్ ఆ మెమరీస్ ని తలపించేలాగా ఆ కృతజ్ఞతని ఆవిడ కళ్ళమ్మడ నీళ్ళు అంటే ఎన్నో సందర్భాల్లో బాధ పెట్టి ఉంటావు.
(14:25) మ్ ఆనంద పాష్పాలు క్రియేట్ చేయగలిగిన ఎమోషన్ ని నువ్వు ఎలా ఎవోక్ చేస్తావో ఆలోచించండి. దిస్ ఇస్ మై సజెషన్ కొంచెం కష్టపడండి ఆలోచించండి టైం ఇవ్వండి తెలుసుకోండి తృప్తి వేరు ఆనందం వేరు ఆడవాళ్ళు వెతికేది తృప్తి మానసిక ప్రశాంతత ఈ రెండు ఇవ్వటానికి మీ జీవితంలో ఉన్న ప్రతి ఆడపిల్లకి ఏం చేయగలరో చూడండి. టు బిగిన్ విత్ యువర్ తల్లి మీ భార్య మీ గర్ల్ ఫ్రెండ్ మీ చెల్లి ఇమ్మీడియట్ రిలేషన్షిప్స్ అండ్ డెఫినెట్ గా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ నిస్సహాయత కానీ ఒక ఇన్నబిలిటీ చూపించి ఉంటారు. అది కనుక మీరు చేయగలిగితే ఇట్స్
(15:08) నాట్ జస్ట్ గిఫ్ట్ పుట్ ఇట్ ఇన్ యక్షన్ ఇస్ వాట్ ఐ సే కర్మాచరణలో కార్యాచరణలో వాళ్ళకి అనుభవపూర్వకంగా ఒక తృప్తిని ఒక హాయిని ఒక ప్రశాంతతని ఆనందాన్ని సంతోషాన్ని కాదు ఇవి ఎలా క్రియేట్ చేయాలని ఆలోచించండి జీవితాందం గుర్తుపెట్టుకుంటారు అండ్ మీకు దానికి మదర్ ఎట్లా ఇస్తారు య నైస్ నైస్ థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యబుల్ టైం మేము కూడా మేము కొంచెం నోట్ చేసుకు చేసుకున్నాం పాయింట్స్ అన్ని నెక్స్ట్ టైం ఖచ్చితంగా అప్లై చేస్తాం.
(15:39) డన్ డన్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(16:09) ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టరు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment