Dr.Haritha Gogineni: అక్రమ సంబంధాలు కర్మకి వదిలేయాలా.. | Karma vs Dharma | iDream
Author Name:iDream Daily Mantra
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NcLTAwX80ZA
Transcript:
(00:00) తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది. కొమ్మూరి గోల్డ్ [సంగీతం] ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈ ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమాన్ని మీరు చాలా చాలా ఆదరిస్తున్నారు అందుకు చాలా చాలా ధన్యవాదాలు.
(00:28) లాస్ట్ టైం నేను చెప్పడం జరిగింది మీకు కర్మకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయాలని ఆ క్వశ్చన్స్ నేను డాక్టర్ హరిత గుహగినిని అడుగుతానని మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా మంది ప్రేక్షకులు వాళ్ళకున్న డౌట్స్ ని కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేశారు అవన్నీ క్వశ్న్స్ కూడా నేను అడగబోతూ ఉన్నాను మనతో త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేన్ గారు ఉన్నారు మాట్లాడదాం.
(00:53) నమస్తే అమ్మ నమస్తే శ్రీ సో చాలా చాలా ఆదరిస్తూ ఉన్నారండి ఈ ప్రోగ్రాం ని మీరు చెప్పిన కర్మ గురించి మీరు ఏవైతే విషయాలు చెప్తూ ఉన్నారో చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అండ్ తెలుసుకోవాలనుకుంటున్నారు కొన్ని కామెంట్స్ రూపంలో మెన్షన్ చేశారు అవి నేను మిమ్మల్ని అడుగుతాను ఓకే నవ్య హస్బెండ్ వేరే అమ్మాయితో అర్ఫైర్ పెట్టుకొని భార్యని నెగ్లెక్ట్ చేస్తున్నారట సో ఏంటి ఈ కర్మ ఎందుకు ఇట్లా అని ఒక భార్యా భర్తలు కొన్ని వాగ్దానాలు చేసుకొని అని ఒక బంధంలోకి వెళ్ళినప్పుడు ఆ వాగ్దానాల్ని బ్రేక్ చేయకూడదు.
(01:28) ఎప్పుడైతే ఆ బ్రేక్ చేస్తారో భార్య బ్రేక్ చేసిన భర్త బ్రేక్ చేసిన ఎందుకంటే ఈరోజు రేపు రెండు సైడ్లు ఉంటాయి అన్ని సైడ్లు ఉంటాయి అమ్మా కతే మెజారిటీ కొన్ని బయటికి వస్తే కొన్ని బయటికి రావు బ్రేక్ చేసినప్పుడు కర్మ యాక్టివేట్ అవ్వడం కన్ఫర్మ్ ఇప్పుడు ఈ భర్త చేతిలో ఈ అమ్మాయి మానసిక ఆవేదన పడటం అనేది ప్రారబ్ధ కర్మ అంటే ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్ కానీ దీన్ని కంటిన్యూ చేస్తదా బాధపడటం లేదా అనేది ఫ్రీ విల్ లోకి వస్తది ఆగామి మీ కర్మలోకి వస్తది.
(01:57) ఇప్పుడు తను బాధపడాలా సంతోషంగా ఉండాలా అంటే తను వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు నన్ను నా బిడ్డను చూసుకుంటే చాలు అని వాళ్ళ భర్తతో మాట్లాడుకొని ఫైనాన్షియల్ గా నువ్వు నాకు సపోర్ట్ చేయ్ నువ్వు ఎక్కడికి తిరిగి వచ్చినా పర్వాలే తిరిగి నా దగ్గరికి వస్తే చాలు అని మెచ్యూర్డ్ గా అమ్మాయి అతనికి ఆఫర్ ఇస్తదా లేదు నన్ను మోసం చేశాడు కాబట్టి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్లి అతనితో నేను ఉండాల్సిన అవసరం లేదు నన్ను నా బిడ్డను నేను పోషించుకోగలను అని నిర్ణయం తీసుకొని వేరేగా వెళ్లి బతుకుతుదా అనేది ఎవరి చేతుల్లో ఉంటది వాళ్ళ చేతుల్లోనే ఉంట ఉంటది కాబట్టి మన చేతుల్లో
(02:29) ఉన్నదాన్ని మనం నిర్ణయించుకోవచ్చు. కూర్చోబెట్టి మాట్లాడుకుంటే చాలా సమస్యలకి పరిష్కారం వస్తది. కూర్చోబెట్టి ఏ ఉద్దేశంతో లేదా నాలో ఏ లోపంతో నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావ్ నీ లోపంతో వెళ్తున్నావా మరి నాకేంటి నా లోపంతో వెళ్తున్నావా మరి నేను సరి చేసుకోనా ఇంత మెచ్యూర్డ్ గా కూర్చోబెట్టి ఆలోచించి మాట్లాడగలరా నేను అది ఆలోచించమన్నా ఫస్ట్ సమస్య వస్తే పరిష్కారం ఆలోచించమంటున్నా ఎందుకు వచ్చింది ఎందుకు చేశారు వదిలేద్దాం మ్ మేబీ పార్ట్ ఆఫ్ కర్మ అనుకొని వదిలేయ్ కానీ సొల్యూషన్ కర్మకు వదిలేయకు అది నీ చేతుల్లో లో ఉంటది అనుభవిస్తావా
(03:07) అనుభవించవా 100% నీ చేతుల్లో ఉంటది. అది ఇక్కడ ప్రాసెస్ చేసుకోవాలి. నేను నా బిడ్డ సొంతంగా బతకగలమా లేదా ఆయన మీద డిపెండెంటఆ దాన్ని బట్టి కూర్చోబెట్టి మాట్లాడుకొని నలుగురు పెద్దలతో కూర్చోబెట్టి మాట్లాడుకొని అవసరమైతే లీగల్ అడ్వైజర్ తో కూర్చోబెట్టి మాట్లాడుకొని ఎందుకు అంటే ఇద్దరు కలిసి ఒక బిడ్డని కన్నారు. ఒకవేళ వీళ్ళద్దరికీ వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా ఆ బిడ్డకి సమాధానం చెప్పాలి.
(03:33) ఎందుకంటే ఆ బిడ్డని ఈ ప్రపంచంలోకి వాళ్ళద్దరు తీసుకొచ్చారు కాబట్టి బంధం పక్కన పెట్టిన బాధ్యత అనేది ఒకటి ఉంటది. ఆ బిడ్డ చదువు ఏంటి ఆ బిడ్డ తన కాళ్ళ మీద నిలబడే వరకు వీళ్ళు ఆయనకి లయబిలిటీ అకౌంటబిలిటీ ఆ బిడ్డకి వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే కరెక్ట్ అందుకనే కూర్చొని మాట్లాడుకోవాలి. బాధ జరిగింది డామేజ్ జరిగిపోయింది దాన్ని తీసుకురాలేము కదా ఇప్పుడఏంటి ఇంకా మనం బాధపడుతూ కూర్చుందామా ఇంకా ఏడుస్తూ కూర్చుందామా ఆ మోసం జరిగింది ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఆలోచించే స్థాయికి మన మనం మన మైండ్ ని మన మేదస్సుని తీసుకొని వెళ్ళాలి.
(04:06) తీసుకొని వెళ్ళితే నలుగురిలో నవ్వులు పాలవటాలు మనల్ని మనం బాధ పెట్టుకోవటాలు డామేజ్ అవ్వటాలు లాంటివి ఆగిపోతాయమ్మా చాలా వరకు కూడా ప్రతిదీ మన ఆలోచన ధోరణలోనే ఉంటది. అందుకే ఆలోచించుకొని మంచిగా కూర్చొని మాట్లాడుకొని ఓకే మనిషిగా ఏడుపు రావచ్చు కోపం రావచ్చు అవన్నీ నాలుగు గోడల మధ్య మీరు తీసేసుకోండి.
(04:31) ఒక వ్యక్తి దగ్గర కూర్చో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం ఒక ధైర్యంతో ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా మాట్లాడండి. బలహీనంగా కనిపించమాకండి. లోపల ఏముందో లోపల పెట్టుకోండి. పైకి మాత్రం మేక గంభీర్ మేక ఏదంట నాన్న మేకపోతు గంభీర్యం దాన్ని చూపించండి. అప్పుడు మీ జీవితానికి ఒక అర్థం ఉంటది మీకు ఒక క్లారిటీ ఉంటది భయంపడొద్దు తల్లి ఈరోజు రేపు బతకడానికి చాలా మంచి మార్గాలు ఉన్నాయి.
(04:57) అక్కడ బాధపడా లేదా వెళ్లి స్వతంత్రంగా బతకాలా అనేది మీ ఆలోచన అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందమ్మ చాలా మంది ఏం ఆలోచిస్తారంటే ఆ బిడ్డకి తండ్రి ఉండాలి కదా అని ఆలోచిస్తారు మరి ఆ తండ్రి ఆలోచించట్లేదు కదా నువ్వు మాత్రం ఎందుకు ఆలోచించాలి ఇప్పుడు ఒక మనిషి నీ జీవితాన్ని గ్రాంటెడ్ గా తీసుకున్నప్పుడు నువ్వు మాత్రం ఎందుకు ఆలోచించాలి అమ్మ నేను ఒకటే చెప్తాను నాకు రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ ఒక నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాగే సఫర్ అవుతూ పాపం భర్తతో సంతోషంగా లేకపో నా పిల్లలకి తండ్రి ఉండాలి కదా అని సఫర్ అవుతున్నారు.
(05:29) మ్ నేను ఒకటే క్వశ్చన్ చేశాను. మీకు ఎవరంటే ఇష్టం అని అడిగా ఉమ్ ఇంతకుముందు నువ్వు కూడా ఈ ఫాదర్ రిలేటెడ్ క్వశ్చన్స్ నువ్వు నన్ను అడిగావు. చాలు ఏ దేవుడు అంటే మీకు ఇష్టం అని అడిగా విష్ణుమూర్తి అంటే ఇష్టం అని చెప్పారు. విష్ణుమూర్తి తల్లిదండ్రులు ఎవరని అడిగా తెలీదు అని చెప్పారు. నువ్వు పూజించే అంటే దేవుడు అంటే నువ్వు ఏమనుకుంటున్నావ్ ఈ విశ్వాన్ని పూజించే దేవుడు ఆయన తల్లిదండ్రులే తెలియనప్పుడు ఇక్కడ మాత్రం నీకు తల్లిదండ్రులు ఉండాలి పిల్లలకి అని అలా ఎందుకు అనుకుంటున్నావ్ సూపర్ ఎవరికైనా వీళ్ళు ఉండాలి అనేది మండేటరీ కాదు తండ్రి ఉండాలా లేదా బాధపడాలా లేదా అనేది
(06:10) మన ఛాయిస్ ఉంది కాబట్టి తండ్రి ఉండి కూడా సంతోషంగా బతకొచ్చు లేదా తండ్రి లేకుండా కూడా సంతోషంగా బ్రతకొచ్చు. సో తండ్రి ఉండాలని ఏమ లేదు ఈవెన్ నేను తండ్రి లేకుండానే పెరిగా చాలా మంది పెరుగుతున్నారు. ఆ ఒక్క ఎక్స్క్యూస్ తీసుకొని బాధపడొద్దు అని చెప్తున్నా అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఈ మూర్ఖపు ఆలోచన నుంచి బయటిక వద్దాం తండ్రి ఉండాలి, తల్లి ఉండాలి, అక్క ఉండాలి, చెల్లి ఉండాలి, అన్న ఉండాలి, అయ్యి ఉండాలి, మొగుడు ఉండాలి, పెల్ల ఉండాలి పిల్ల ఇదంతా కాదు ఆత్మ ఆత్మ ఏంటి అనేది చూడు ఈ శరీరం మైండ్ ఈ కాన్సెప్ట్ లో నుంచి మనం బయటకి రావాలి.
(06:46) వస్తే మనం హ్యాపీగా ఉంటాం నేను చెప్పేదంతా మన సంతోషం కోసం నేను ఎవరి సంతోషం గురించి చెప్పట్లేదు తల్లి ఎవరైతే ఇది అర్థం చేసుకుంటారో వాళ్ళు సంతోషంగా ఉంటారు ఏది నీ చుట్టితో జరిగేది ఏది నిన్ను బాధించదు నేను ఆ స్థాయికి వెళ్దాం అంటున్నా నేనేమి అందరినీ వదిలేసి లేదంటే అన్ని బాధ్యతల నుంచి బంధాల నుంచి వదిలేసి వెళ్ళమంటలే అర్థం చేసుకొని బాధపడని స్థితికి మనం రావాలి అంటే ముందు అర్థం చేసుకోవాలి కదా సో నేను ఏం చెప్తున్నాను అంటే సబ్జెక్ట్ ని అర్థం చేసుకోమని చెప్తున్నా నాకు నాకు సబ్జెక్ట్ అర్థమైంది ఇది నా క్వశ్చన్ ఇప్పుడు భర్త మోసం చేసినప్పుడు
(07:18) ఆయనకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత భార్యది ఉంటుంది కదా కర్మకి వదిలేసేయమని అంటారా మనం ఎవరం తల్లి మనం ఎవరం బుద్ధి చెప్పటానికి ఇంకోటి చెప్పడానికి మనం ఎవరం నేనేమంటాన అంటే ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది రెండు క్లాసులు నేను చెప్తా ఒకటి ఒక మనిషి ఇప్పుడు నన్ను మోసం చేశారు. ఆ మనిషిని చూస్ చేసుకుంది నేనా నా తల్లిదండ్రుల్లో అయి ఉంటారు.
(07:40) ఐదర్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్ రెండే గా ఇంకేముంటాయి నేను చూస్ చేసుకున్నాను అంటే అంటే నా కార్మిక్ లెసన్ ని అంటే నా కర్మ నాకు ఏదైతే గుణపాఠం నేర్పించాలి అది నేనే చూస్ చేసుకున్నా ఒకవేళ నా తల్లిదండ్రులు చూస్ చేస్తున్న మేటర్ అదే అంటే నేను ఆ మనిషి ద్వారా మోసపోయి ఆ బాధని నేను అనుభవించాలి అనేది నా కార్మిక్ లెసన్ మ్ ఇక్కడి నుంచి నేను ఏం నేర్చుకుంటాను అనే దాని మీద నా ఆలోచన పెట్టినప్పుడు నా జీవితం బాగుంటది.
(08:05) ఇప్పుడు ఆయన్న ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు నా జీవితం వెనక్కి వెళ్తుంది కదా నేను ముందుకు వెళ్ళమని చెప్తున్నా కరెక్ట్ ఎందుకు అలాంటిోళ్ళ మీద మీరు సమయం వెచ్చించాలి నీ విలువైన మీ యొక్క అనుభూతిని ఎందుకు ఆ మనిషి మీద వెచ్చించాలి ఇంకా ఓకే యక్సెప్ట్ చేస్తే మంచిదే కదా ఎందుకు మనకి రివెంజ్ మోడ్స్ అంటున్నా మ్ ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి మనం అనుభవించాం బాగానే ఉంది కదా కూర్చోబెట్టి మాట్లాడు మారితే అవకాశం ఇవ్వో లేదు అంటే వదిలేసి నీ పని నువ్వు చూసుకో ఇది ఒక మెథడాలజీ ఇక్కడ ఇంకొకటి ఉంది తల్లి ఇప్పుడు నిన్ను మోసం చేసిన వ్యక్తి 10 మందిని మోసం చేస్తున్నాడు అనుకో మ్
(08:39) అప్పుడు కొంచెం మన మానవ ధర్మం ప్రకారం వాళ్ళకి లెసన్ నేర్పించాలి. కానీ ఎలా నేర్పిస్తావు చట్టరీత్యానే నేర్పించాలి. మళ్ళీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. మ్ ధర్మాన్ని కర్మని మన చేతుల్లోకి తీసుకోకూడదు. మ్ మరి ఆ స్థాయికి మన ఆలోచన స్థితిని మనమే కదా తీసుకెళ్ళాలి. అది నీకు టైం వేస్ట్ కాదు నీకు ఆత్మ సంతృప్తి వస్తది అరే నేను ఒక్క దాన్నే కాదు సమాజంలో ఇట్లాంటి వాళ్ళ వల్ల కొంతమంది బాధపడుతున్నారు అన్నప్పుడు అప్పుడు నువ్వు వెళ్లి ఏదనా చిన్న ఎవరితోనా మాట్లాడి చెప్పి దానికి ఏదనా పరిష్కారం చేయటం నీవు సామాజిక బాధ్యత అనుకుంటే తప్పకుండా చేయొచ్చు.
(09:17) అందుకే రెండు డిఫరెంట్ కేసుల కింద చెప్పా ఓన్లీ ఇది మన వరకే జరిగింది అబ్బాయి అసలు ఎవ్వరిని బాధ పెట్టలే మనల్నే బాధ పెట్టాడు. సరే కూర్చొని మళ్ళీ అవకాశం ఇద్దామా లేదా రెండే ఇంకా ఎక్కువ లేవు దాంట్లో ఎందుకు అనేది జరిగిపోయింది ఇంకా డామేజ్ ఇస్ హాపెన్డ్ అది తిరిగి రాదు మళ్ళీ డామేజ్ చేసుకుంటావా లేదా నీ చేతుల్లో ఉంది కదా ఇది ఎందుకు ఆలోచించరాల అని అడుగుతున్నా నేను ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణం నీ చేతుల్లో ఉంది మరు క్షణం నీ చేతుల్లో ఉంది దీని గురించి ఆలోచించు గడిచిపోయిన క్షణం నీ చేతుల్లో లేదు కరెక్ట్ దాని గురించి బాధపడతావా అంటే ఈ క్షణాన్ని
(09:48) నువ్వు చంపేసావు మరు క్షణాన్ని చంపేస్తున్నావ్ ఎలాగో గడిచిన క్షణం నీ చేతుల్లో లేదు కానీ ఈ క్షణం నెక్స్ట్ మరు క్షణం అయితే ఉంది కదా అదే ఆగామి కర్మ ఫ్రీ విల్ ఓకే దాన్ని నువ్వు మంచిగా ఆలోచించే నిర్ణయం తీసుకో ఒక రోజు తీసుకో రెండు రోజులు తీసుకో ప్రాసెస్ చేయ అంటున్నాను నేను ఇమ్మీడియట్ గా అంటే తాత్కాలికంగా అంటే సడన్ డెసిషన్స్ తీసుకోవద్దు.
(10:10) ఆవేశ పూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. అవుట్ ఆఫ్ ఎమోషనల్ డోంట్ టేక్ డెసిషన్స్ ఆలోచించు ఆలోచించు ఆలోచించు ఇంకోటి కూడా చెప్తున్నాను తల్లి ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో చాలా సినారియోలు ఉండొచ్చు నేను నేను వేగగా చెప్తున్నా ఈ సినారియోస్ ఆన్సర్స్ ఎగజక్ట్ నాకు తెలియదు కదా ఇప్పుడు ఆ అబ్బాయి ఎందుకు ఆ అమ్మాయిని అలా చేసాడ అనేది నాకు తెలియదు కాబట్టి నేను కామెంట్ చేయట్లే పాసిబిలిటీ ఆఫ్ ఈ మ్యాట్రిక్స్ లో ఏమేమ ఉన్నాయో అవి చెప్తున్నాను నేను ఇప్పుడు ఆ అబ్బాయి నిన్ను చాలా బాగా చూసుకున్నాడు.
(10:39) ఒక్క తప్పు చేశడు చూసుకుంది ఇక్కడ ఉంది తప్పు ఇక్కడ ఉందనుకో క్షమించొచ్చు కదా అవును అవకాశం ఇవ్వచ్చు కదా ఒకవేళ నిన్ను చూసుకుంది ఇక్కడ ఉండి తప్పు ఇక్కడ ఉందనుకో అప్పుడు ఆలోచించమంటున్నా సో ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయి అనుకో స్టిల్ నువ్వు మళ్ళీ తీసుకోవచ్చు ఛాన్స్ సో ఇలాగ చూసుకోమంటున్నా నాన్న మనిషి అనే వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తారు సహజ గుణం సరే ఈ అబ్బాయి తప్పు చేసాడు లేదు ఈ అమ్మాయి తప్పు చేసాడు అని మనం వదిలేస్తే మళ్ళీ నువ్వు ఒకళ్ళని అయితే నీ లైఫ్ లో ఉండాలఅనుకుంటావు కదా వాళ్ళు తప్పులు చేయరని గ్యారెంటీ ఉందా అట్లీస్ట్ వీళ్ళ దాంట్లో మనం
(11:12) ప్రయత్నిద్దాం అంటున్నా ప్రయత్నించిన తర్వాత మీకు రేపు రిగ్రెట్స్ ఉండవు కదా కరెక్ట్ నేను అదే చెప్తున్నా తప్పు జరిగింది ఒక బంధంలో అంటే కూర్చొని మాట్లాడుకోండి అవకాశం తీసుకోవాలా ఇవ్వాలా లేదా ఆలోచించండి దాన్ని బట్టి ప్రయాణాన్ని నిర్ణయించుకోండి. ఇక్కడ ఈ బంధాన్ని ముగించే ముందు మీకు ఎటువంటి రిగ్రెట్స్ లేకుండా ఆ బంధాన్ని ముగించండి.
(11:32) మళ్ళీ ఇందులో ఉన్న చెడు అనుభూతుల్ని మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి తీసుకెళ్ళమాకండి ప్రతి బంధం వేరు ప్రతి అనుభవం వేరు వీటలన్నిటిని మ్యాప్ చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా చాలా కామన్ మిస్టేక్ ఏంటంటే సహజంగా అందరూ చేసే తప్పు ఏంటో తెలుసా ఆ బంధంలోకి వెళ్ళగానే ఆ వాడు అలాగే చేశడు. నువ్వు అలాగే చేస్తున్నావ్ అంటే ఏంటంటే యు ఆర్ వెల్కమింగ్ ద నెగటివ్ ఎనర్జీ ఏదైతే చెడు ఉందో వెల్కమింగ్ చేస్తున్నావ్ ఇలా అయిపోయింది కదా నా నెక్స్ట్ కూడా అలా అయిపోతదేమో మనిఫెస్ట్ చేస్తున్నావ్ నువ్వు ఏదైతే అనుకుంటావో విశ్వంలోకి నువ్వు ఏదైతే పంపిస్తావో అదే తిరిగి వస్తది కాబట్టి
(12:08) చెడు ఆలోచనలు మనం ఎందుకు నాటాలి నీకు ఎప్పుడు ఏమని చెప్తా నువ్వు ఆపిల్ విత్తనం వేస్తే ఆపిల్ే వస్తది కరెక్ట్ ఇప్పుడు ఇది ఇలాగా నా కర్మానుసారమో లేదో ఏదో ఒక రకంగా ఇది నాకు అయిపోయింది ఇది ఒక చెడు అనుభవం కానీ నాకు చాలా మంచి అనుభవం వస్తది. వచ్చే మనిషి చాలా మంచి మనిషి వస్తాడు. వచ్చే బంగం చాలా బాగుంటది అని అనుకోవచ్చు కదా ఓకే దట్ ఇస్ వాట్ మనిఫెస్టింగ్ అంటే పాజిటివ్ థింకింగ్ అంటే అలా ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం వల్ల మనకి మెంటల్ పీస్ ఉంటది.
(12:38) ఇంకోటి భార్యా భర్తల బంధనలోకి ఇంకొక వ్యక్తి రావడం జరుగుతుంది హస్బెండ్ కో ఎవరితో ఎఫైర్ అయినా కానీ వైఫ్ కి ఇంకెవరితోనైనా కానీ వాళ్ళు కొంచెం కూడా గిల్ట్ ఫీలింగ్ ఉండదు అండ్ వచ్చి పెత్తనాలు చెలాయిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి కర్మ ఉండదా ఎందుకు ఉండదు తల్లి ఎవరి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇండివిడ్యువల్ కర్మ ఉంటదమ్మ నేను అదే చెప్తున్నా ఇప్పుడు నువ్వు చెప్పిన మూడు ట్రయాంగిల్ స్టోరీ ఇది భార్య భర్త మిడిల్ మ్ ఓకే ఈ భార్యని మోసం చేసిన భర్త కర్మ భర్తకు ఉంటది.
(13:06) మ్ ఈ భర్త వల్ల అనుభవించాల్సిన కర్మ ఈవిడ అనుభవించేసింది ప్రారబ్ధ కర్మ అయిపోయింది ప్యాకేజ్ మ్ ఇప్పుడు ఈ భార్యను మోసం చేసి ఈయన ఆగామి కర్మ అంటే ఫ్యూచర్ కర్మని చేసుకున్నాడు. మ్ ఈ అమ్మాయి వీళ్ళకి భార్యా భర్తలు వాళ్ళు ఒక బంధం ఉంది వాళ్ళకి పిల్లలు ఉన్నారు అయినా అని తెలిసి వచ్చి ఈ సంసారాన్ని ఏదైతే డిస్టర్బ్ చేసిందో ఈవిడ ఆగామి కర్మలోకి వెళ్ళిపోయింది ఫ్యూచర్ మళ్ళీ బ్యాడ్ కర్మని తెచ్చుకుంది.
(13:32) వీళ్ళ ఇన్ టైం ఎప్పుడు అనుభవించాలి ఏంటనేది కాలం నిర్ణయిస్తది. ఉమ్ కానీ వీళ్ళ గురించి కాదు మనం ఆలోచించాల్సింది ఈయన గురించి ఆలోచించాలి మన బంగారం మంచిదయితే వేరే వాళ్ళ అంటం ఎందుకు ఎవరైతే మన కుటుంబంలో ఆ మనిషి సరైనోడు అయితే వేరే వాళ్ళకి అవకాశం రాదు కదా ట్రూ సో నేనేమంటాను వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం మానేద్దాం వాళ్ళు మందు పెట్టారు మాయ చేశారు ఇవే నువ్వు కామన్ వర్డ్స్ వింటావ్ బయట అవును మందు పెట్టారు మాయ చేశారు ఓకే వాళ్ళు చేశారు కరెక్టే మరి నువ్వు బాగానే ఉన్నావే ఏ నీకు మందు పెట్టి మాయ చేసేవాళ్ళు లేరా నువ్వు భర్త బిడ్డలు బిడ్డలు అనుకొని నువ్వు బానే ఉన్నావు కదా కానీ ఈ మనిషి
(14:06) మారాడంటే అర్థం ఏంటి ఈ మనిషిలో లోపం ఉంది కరెక్ట్ ఇతనే గనుక కచ్చితమైన వ్యక్తి అయితే మందులు మాయలు ఏం చేస్తాయి నాన్న ఒక మనిషిని బంధానికి కట్టుబడి లేడు కాబట్టి ఆయన తప్పు చేశడు సో వాళ్ళు అక్కడ బలహీనంగా ఉండబట్టి వాళ్ళు ఏదైతే బంధానికి ఓత్ ఏదైతే మాట ఇచ్చారో అది తప్పారు కాబట్టే తప్పు చేశారు అక్కడితో అయిపోయింది మొదలైపోయింది వాళ్ళ కర్మ అనేది ఇక్కడ వీళ్ళు మూడో వ్యక్తి గురించి అసలు మనం ఆలోచించకూడదు.
(14:33) బట్ కానీ నువ్వు అడిగిన ప్రశ్న ప్రకారం అయితే వాళ్ళు కూడా అనుభవిస్తారమ్మ అందుకే నేను ఏం చెప్తా భార్య భర్తలు అంటే ఒక సంసారం ఉన్నవాళ్ళకి వెళ్ళమాకండి బయట బోళంత మంది సింగిల్స్ ఉన్నారు మీ లైఫ్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి వద్దు పెళ్లైన జోలికి వెళ్లొద్దు అని చెప్తా ఎందుకంటే అది చాలా చెడు కర్మ వాళ్ళు అనుకుంటారు కానీ చాలా చెడు కర్మ కాబట్టి ఎవ్రీ ఇండివిడ్యువల్ కి నాన్న మంచి చెడు అనేది ప్రతి ఇండివిడ్యుల్ కి అప్లికేబుల్ అవుతది.
(14:56) సో ఆ లూప్ లో నుంచి బయటకి రావాలి అంటే మనలో అవేర్నెస్ పెరగాలి మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి అప్పుడే మన మనసు స్వచ్ఛంగా ఉంటది మనం చేసే పనులు స్వచ్ఛంగా ఉంటాయి. మంచి మెసేజ్ చెప్పారు ఇంకొకరు ఆ జగన్మోహన్ అట వాట్ ఇస్ మాయ మాయ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాయ అనే పదంలోనే ఉంది ఇల్యూజన్ అంటే అది ఒక ఊహకి సంబంధించింది ఏదైతే నిజం కాదో అదే మాయ మనిషి మనిషి దగ్గరికి వస్తే మనిషిలో ఉన్న ఇగో అహంకారము ఏవైతే యాంగర్ ఇవన్నీ ఉంటాయి కదా తల్లి ఇవన్నీ కూడా మాయ కింద వస్తాయి.
(15:34) ఎవరైతే నిజంలో బతకరో అబద్ధంలో బతుకుతారో అదే మాయా ప్రపంచం. ఎవరైతే సెల్ఫ్ రియలైజేషన్ అయిపోతారో ఇది నేను కాదు ఈ శరీరం నాది కాదు ఆత్మనే నేను నేనే పరమాత్మని అని అనుకుంటారో వాళ్ళకి మాయ ఏదైతే ఈ ఛాయలు ఉంటాయో ఆల్మోస్ట్ తొలగిపోయినట్లే తొలగనంత వరకు నేను నా శరీరం నా కుటుంబం నా డబ్బు నా వస్తువులు ఇదే మాయ ఏదైతే అది నీది కాదో అది నీదే అనుకుంటావో అదే మాయ ఏదైతే నీదో నీ ఆత్మ బ్రహ్మం అని మనం అనుకుంటామో అది నిజం ఈ నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న లేయరే మాయ మనం 99% అందరూ బతికేది మాయలోనే ఓకే ఇంకొక గుడిపల్లి ఐడి తో వచ్చింది
(16:20) వాళ్ళ హస్బెండ్ దగ్గర ఎవరో డబ్బులు తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోయారు ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. సో ఆవిడ కొంచెం ఆవేదనతో ఈ టెక్స్ట్ పెట్టింది ఏంటి తన కర్మ ఇలా ఎందుకు ఉంది అని అమ్మ అది మనం అలా జరగటం భర్తను కోల్పోవడం కానీ ఆని ఎవరైతే వాళ్ళ బిడ్డలు తన్ని చూడకపోవడం గాన వీళ్ళు డబ్బులు అవ్వకపోవడం కానీ అదంతా ఏదైతే ఆవిడ అనుభవించిందో అది ప్రారబ్ధ కర్మ మ్ కానీ జరిగిపోయింది కదా తల్లి ఇప్పుడు ఇక మీదట ఏం జరగాలి అనేది మాత్రం ఆవిడ చేతిలో ఉంటది.
(16:53) ఆవిడ ప్రయత్నం చేసినా వాళ్ళు ఇవ్వట్లేదు అంటే కొంచెం సమయం పట్టొచ్చఅమ్మ కొన్ని కొన్ని మనకి వెంటనే అవ్వదు ఇప్పుడు ఫ్రీ విల్ లో ఆవిడ ఏం డిసిషన్ తీసుకుంది ప్రయత్నిద్దాము తెచ్చుకుందాము మంచిగా అని నిర్ణయం తీసుకుంది వాళ్ళ గురించి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అది చెడు కర్మ అక్కడ చెడు కర్మ పోగు చేసుకుంటున్నారు ఈవిడ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఈవిడ ఫ్రీ విల్ లో ఏదైతే ఆగామి కర్మ ఉందో ప్రయత్నించడం తప్పు కాదు కానీ బాధపడొద్దు ప్రయత్నించండి కానీ బాధపడ పడద్దు ఎలాగ రాబట్టుకోవాలి అనేది కూర్చొని అంటే ఎప్పుడున అయితే తల్లి మన మైండ్ లో ఈ
(17:31) స్ట్రెస్ ఫుల్ థాట్స్ ప్రాసెస్ ఉండదు అంటే ఈ బాధాకరం అంటే బాధ ఉంటది చూసావా ఈ బాధ అనేదాన్ని పక్కన పెట్టేయండి. అప్పుడు ఆలోచనలు బెటర్ గా వస్తాయి. ఈ బాధతో ఆలోచించినప్పుడు మన ఆలోచనలు సరిగ్గా ఉండవు. ప్రాక్టికల్ గా థింకింగ్ చేయాలి. మనం ఆలోచించాల్సింది ఏంటి మన డబ్బులు వేరే వాళ్ళు తీసుకున్నారు మనం తెచ్చుకోవాలి ఏం చేయాలి ఇది ప్రాక్టికల్ థింకింగ్ దాన్ని ఎవరు కలిస్తే ఎవరితో మాట్లాడి ఎవరితోనా ఫోన్ చేపిస్తే వాళ్ళు ఇస్తారా లేదా లీగల్ గా ప్రొసీడ్ అయితే ఇస్తారా లేదా నేనే అడిగితే ఇస్తారా వాళ్ళ ఇంటికి వెళ్లి కూర్చుందామా ఏం చేద్దాము అనేది
(18:02) ప్రాక్టికల్ గా ఆలోచించాలి. అయ్యో వాళ్ళు ఇవ్వట్లేదే అయ్యో నా డబ్బే అయ్యో నా డబ్బే వాళ్ళు ఇవ్వట్లేదే ఇలాగ బాధపడినప్పుడు ఏం చేయాలి అని ఆలోచన రాదు. ఈరోజు రేపు చాలా సులువైన మార్గాలు ఉన్నాయి నిజంగా చేయాలి అనుకుంటే ఇప్పుడు మన సొంత ప్రయత్నం చేశారు కదా పద్ధతిగా అడిగారు కదా రాలేదు కదా మన ఎవరైతే ఆ ఏరియాలో పంచాయతీ లెవెల్ నుంచి ఎమ్మెల్యే లెవెల్ వరకు చాలా మంది ఉంటారు.
(18:27) వెళ్లి వాళ్ళకి ఒక హర్జీ పెట్టుకొని ఇది నా పరిస్థితి అంటే ఈరోజు ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి మాక్సిమం కూడా చాలా మంది సహాయమే చేస్తారు. నోటి మాటే కదా వాళ్ళకి చెప్పి ఇప్పించటమో ఏదో ఒకటి చేస్తారు లేదా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నిజాయితీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహాయం చేస్తారు. ఏం జరిగింది అనేది కర్మ అనేది వదిలేసేద్దాం.
(18:47) జరిగింది కర్మే ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం అది మీ చేతుల్లో ఉంటది దయచేసి ఇప్పుడు జరగబోయేదాన్ని కర్మకు వదిలేయమాకండి అర్థం చేసుకోమంటున్నా సబ్జెక్ట్ మనం ప్రయత్నించడం మన బాధ్యత దాన్ని కర్మకు వదిలేయద్దు కాబట్టి ఏ మార్గాల్లో వెళ్తే వాళ్ళకి వస్తది అనేది కొంచెం కూర్చొని చక్కగా రాసుకొని అయి ఫాలో అవ్వండి అమ్మ మీ ధనం మీరు తెచ్చుకోండి ప్రయత్నిస్తే జరగందంటూ ఏది ఉండదు ఒక్క సమయం మాత్రమే దానికి తేడా ఈరోజు రేపు అంతే ఓకే ఇంకొక క్వశ్చన్ కొంతమంది సడన్ గా చనిపోతూ ఉంటారు ప్రమాదాలు కొంతమంది భార్యా భర్తల బంధాలు కూడా సడన్ గా వాళ్ళు సెపరేట్
(19:20) అయిపోవడం జరుగుతుంది. ఇది కర్మ ప్రకారమే జరుగుతుందా కర్మ వల్లే వాళ్ళు ఇట్లా సడన్ డెత్ కావడము ప్రమాదాల్లో చనిపోవడం అనేది జరుగుతుందా కర్మకి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంతే కదా తల్లి అంటే కర్మ అనేది రిజల్ట్స్ అని చెప్పాం కదా తల్లి దానివల్ల నీ జీవితం ఎలా నడవాలనేది నీ జాతక చక్రం నిర్ణయిస్తది. ఎప్పుడైతే జాతక చక్రం నిర్దేశించబడిందో కర్మపాట అయిపోయింది ఇంకా అర్థమైందా తల్లి నేను ఏం చెప్తున్నాను కర్మ ఈ ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో నువ్వు ఏమ అనుభవించాలి అనేది రాసి నీ జాతక చక్రం క్రియేట్ అయిపోయిందో కర్మ పని అయిపోయింది ఇప్పుడు జాతక చక్రం తిరుగుతా
(19:52) ఉంటది దాంట్లో నీకు యాక్షన్ అండ్ రియాక్షన్స్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఎంతవరకు నువ్వు బతకాలనేది ముందే నిర్ణయించి ఉన్నప్పుడు సడన్ డెత్ అని ఎట్లా అంటావ అమ్మా సో ఒక మనిషి ఇంతే బతకాలని ఎక్కడఉంది అసలు ఎందుకు ఉంటది ఎవరు రాశారు? మనకి తెలరాతలు ఉంటది అని అంటారు కదా నేను అదే అంటున్నా కాతే అది సడన్ డెత్ అని ఎందుకు అంటున్నారు అంటున్నా అంటే ఒక రోజు బతకాలా రెండు రోజులు బతకాలా వారం బతకాలా సంవత్సరం బతకాలా 100 సంవత్సరాలు బతకాల ఎవరు నిర్ణయిస్తున్నారు ఎవరు ఎవరి ఆత్మకు సంబంధించి ఎవరికి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటది.
(20:22) వాళ్ళకి భూమి మీద నూకలు అంతవరకే ఉన్నాయి కాబట్టి అంతవరకు వెళ్ళిపోయారు అది సడన్ అవ్వదు కాదు అదంతా ప్రీ ప్లాన్ే మనకి సడన్ ఎందుకంటే మనం ఆ బంధాల్లో కొట్టు మిట్టాడుతాం కాబట్టి మనకి సడన్ సో ఆ డ్యూరేషన్ అనేది డజంట్ మటర్ ఎవరి తలరాత ప్రకారం ఎవరు ఎంతవరకు ఉండాలి ఎవరు ఎలా ఉండాలి అనేది నిర్దేశించబడింది అది మనం అర్థం చేసుకొని అంగీకరించం కాబట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు.
(20:44) అది బాధాకరమే ఎవరికైనా బాధాకరమే కాతే వ హావ్ టు మూవ్ ఆన్ అది అర్థం చేసుకొని ఓకే ఈ ఆత్మకి ఇంతవరకే మళ్ళీ ఆత్మ మళ్ళీ పుట్టొచ్చు కదా కాతే వేరే చోట మనక అంతవరకే బంధాలు ఉంటాయి కాబట్టి పుట్టి చనిపోవడం అనేది ఒక పార్ట్ ఆఫ్ మన సోల్ ప్రాసెస్ అంటే ఆత్మకు సంబంధించిన ప్రయాణంలో అదిఒక పార్ట్ తల్లి అంతెందుకు నువ్వు చూస్తే గొప్ప గొప్ప సిద్ధులు యోగులు అంతా కూడా షార్ట్ లివ్డే గౌతమ బుద్ధ ఏ వశలో చనిపోయారు అవును ఉమ్ ఉమ్ అంత మనకి బ్రూస్లీ ఎంత గొప్ప వ్యక్తి అసలు మైండ్ అనాలసిస్ కానీ ఆయనది గాని ఎంత గొప్ప ఇది అంటే ఆయన సహజ మరణం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది వేరే
(21:23) కథ ఎంత చిన్న వయసులో చనిపోయారు మరి అవును అంతే వీటలకి మనకి ఆ వీళ్ళకి మనకు మన దగ్గర ఎప్పుడు ఉండదు అది ఎంతవరకు ఉండాలో అంతవరకే అందుకే అలాంటివి చూసి చాలా మంది ఏమంటారంటే పాపి చిరాయువు అంటుంటారు. మంచి వాళ్ళు తొందరగా వెళ్ళిపోతుంటారు పాపాత్ములు అట్లా ఉంటారు అని సో ఒక మనిషి ఎంతవరకు జీవించాలనేది విధి నిర్ణయం అమ్మ అది మనం ప్రశ్నించలేము ప్రశ్నించే అర్హత మన దగ్గర లేదు అని నేను అనుకుంటున్నా రెండోది అగైన్ బంధాలు అంటే కూడా అదే చెప్తున్నా కార్మిక బంధాలు ఉంటాయి తల్లి మనకి జీవితానికి సంబంధించిన బంధాలు ఉంటాయి.
(21:57) కార్మిక బంధాలు వచ్చి వెళ్ళిపోయాయి జీవితానికి సంబంధించింది నువ్వు బ్రతికనంత వరకు ఉండేవి ఆ తల్లిదండ్రులు ఉండొచ్చు, భార్యా భర్తలు అయ ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు. ఉ అది నీ కర్మానుసారం నిర్దేశించబడిద్ది దాని ప్రకారమే జరుగుతా ఉంటది. అది డెఫినెట్ గా పార్ట్ ఆఫ్ యువర్ కర్మ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సంపదా ఎస్టేట్స్ వాళ్ళు పేరెంట్స్ చేసిన మిస్టేక్స్ పిల్లలకు వస్తాయా ఒకవేళ అంటే వైఫ్ చేసిన మిస్టేక్స్ హస్బెండ్ కి తాకుతుందా హస్బెండ్ ఏమైనా తప్పు చేస్తే వైఫ్ కి వర్తిస్తుందా? ఇది టిపికల్ క్వశ్చన్ అమ్మ మనం చాలాసార్లు పేరెంట్స్ మిస్టేక్స్ పిల్లలకి అనేది మనం
(22:30) మాట్లాడుతూ ఉంటాం కదా మ్ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తా యాక్చువల్ పెద్ద సబ్జెక్టే సింపుల్ గా మాట్లాడుకుందాం. ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటది కదా కాన్సక్వెన్సెస్ ఉంటాయి. అర్థమైందా తల్లి కాన్సక్వెన్సెస్ అంటే దాని చుట్టీత జరిగే పరివర్తన అవును ఇప్పుడు ఒక తాగుబోతు తండ్రి వ్యసనాలకు అలవాటు పడిన తండ్రి వేరే వేరే అలవాట్లు ఉన్న తండ్రి ఆ కుటుంబం ఎలా ఉంటది దినదినం యమగండం లాగా ఉంటది.
(23:02) అవును తాగి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అబ్యూస్ చేయొచ్చు సంపాదన అనేది ఉండదు వాళ్ళ బతుకు నడుస్తానికి కష్టమై ఉండొచ్చు. అలాంటి తండ్రి అప్పుడు తాగుతున్నాడు అలా అబ్యూస్ చేస్తున్నాడు కదా దాని వల్ల వచ్చే రిజల్ట్స్ ఆయనే అనుభవిస్తాడు నువ్వు అనుభవించు కానీ అలాంటి తండ్రికి పుట్టాలి అనేది విధి అలాంటి కుటుంబంలో పుట్టే అంటే ప్రారబ్ధ కర్మ ఈ జన్మలో నువ్వు అది అనుభవించాలి అని డిసైడ్ అయిపోయి ఆ కుటుంబంలో నువ్వు పడి ఆ తాగుబోతు తండ్రి పెట్టే ఒక మానసిక ఇది అంతా నువ్వు అనుభవించాలి ఫిజికల్ గా అంతా అనుభవించాలి అనేది విధి రాసేసి ఉంది
(23:39) ఆల్రెడీ ఇప్పుడు ఆయన చేసే దాని వల్ల మనకి ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏమ లేదు ఆల్రెడీ వచ్చేసింది మనకి దాని తర్వాత ఇప్పుడు అక్కడ మానసిక క్షోభ పడతావా లేదా అది అర్థం చేసుకొని ఆ తాగచ్చి అరుచుకుంటే అరుచుకున్నాడు అని నీ పని నువ్వు చేసుకుంటావా అనేది ఆ మనిషి మీద ఆధారపడి ఉంటది. కాన్సక్వెన్సెస్ అంటే ఒక తాగుబోతు తండ్రి వల్ల వచ్చే కాన్సక్వెన్సెస్ ని అనుభవిస్తున్నాం చూసావా ఇది మన ప్రారబ్ధ కర్మ ఇప్పుడు అక్కడ అది నువ్వు అది మనసుకు తీసుకొని రోజు ఇలాంటి తండ్రికి ఎందుకు పుట్టాను అని బాధపడతావా లేదా నీ పని నువ్వు చేసుకుంటావా ఉన్నదాంట్లో సంతోషంగా
(24:14) ఉంటావా లేదా అనేది ఆగామి కర్మ ఫ్రీవిల్ ఫ్రీ విల్ ఈ మనిషి ఇలాగ బాధ పెడుతూ ఉంటారు కదా వేరేవాళ్ళని బాధ పెడుతూ ఉంటారు కదా మనం జాతకంలో పితృ దోషం సర్ప దోషాలు కాలసర్ప పదోషాలు ఇట్లా కొన్ని చెప్తాం అంటే హెరిడిటీ అని మనం కొన్ని చెప్పబడినయి ఉన్నాయమ్మ అవి కనిపిస్తాయి నీకు చార్ట్స్ లో వంశ పారంపర్యంగా వచ్చే హెరిడిటీ అంటే ఇవి రిఫ్లెక్షన్ తల్లి ఇప్పుడు ఈ తాగుబోతు తండ్రిని చూసి కొడుకు ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా ఈ తాగుబోతు తండ్రికి ఒక కొడుకు ఉన్నాడు అనుకుందాం ఈ తాగుబోతు తండ్రిని రోజు చూసి కొడుకు ఛి ఇలాగ మాత్రం నేను తాగి బతకకూడదు
(24:51) అనుకోవడం ఆయన ఫ్రీ విల్లే కదా అవును ఇలాగే బతుకుదాం అనుకోవడం కూడా ఆయన ఫ్రీ విల్లే కదా ఉమ్ ఒకవేళ ఈ తాగుబోతు తండ్రిని చూసి అలాగా గనుక తాగుబోతు అయ్యాడు అనుకో మళ్ళీ ఒక కొత్త కర్మ క్రియేట్ చేసుకుంటున్నాడు క్రియేట్ అవుతది మళ్ళీ తన చుట్టుతో ఉన్నవాళ్ళందరూ బాధపడాలి కదా బాధపడతారు ఆ ఇదే నీకు క్యారీ ఫార్వర్డ్ అయింది. లేదు ఈయన చెడు ఉన్న మనం మంచిగా బతకాలి అనుకొని ఎప్పుడైతే వీళ్ళు ఫ్రీ విల్ లో దాన్ని బ్రేక్ చేసి బతుకుతారో అక్కడ హెరిడిటీ అనేది లేదు ఇంకా బ్రేక్ అయిపోయింది.
(25:22) సో నెక్స్ట్ జనరేషన్ లో నీకు అట్లాంటి దోషాలు కంటిన్యూ అవ్వదు. అందుకనే మనం చేసే ప్రతి ఒక్క దానికి ఫలితాలు ఉంటాయి కాబట్టి పూర్తి సెన్సెస్ తో మన జీవితం బాగుంచుకోవడమే కాకుండా మన కుటుంబంలో ఉన్నోళ్ళందరికీ మనవల్ల చెడు రాకుండా చూసుకొని నెక్స్ట్ తరాలకి ఆస్తులు కాదు ఇవ్వాల్సింది మంచి నడవడక ఇవ్వండి మంచి కర్మని ఇవ్వండి అప్పుడు జీవితాలు మారుతాయి కదా ఆస్తి ఏముంది మన సరైనోడికి కాకపోతే నీకు వారం రోజుల్లో కూడా అవ చేసేయొచ్చు అవును అదే బుద్ధిని ఇస్తే జీవితాంతం ఉంటది మనం మంచిగా మంచిగా బతికి మనం నెక్స్ట్ వాళ్ళక కూడా మంచిగా ఇవ్వాలి. ఒక
(25:58) తల్లిదండ్రులు అనే పెద్ద సబ్జెక్ట్ ఈ హెరిడిటీ అనే సబ్జెక్ట్ చెప్పా కదా తల్లి వాళ్ళని చూసి నేర్చుకొని ఇది అవ్వచ్చు కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటది. ఒక భార్య చేసిన తప్పు భర్తక వెళ్లదు చెడు కర్మ ఒక భర్త చేసిన చెడు కర్మ భార్యకి వెళ్లదు. ఎవరిది వాళ్ళు ఇండివిడ్యువల్ గా అనుభవించాల్సిందే. కానీ ఇప్పుడు నేను భార్య నువ్వు భర్త నువ్వు తప్పు చేయటం వల్ల నాకు బాధపడే విషయం ఉందనుకో అది నా ప్రారబ్ధ కర్మ నేను అనుభవిస్తున్నా ఉమ్ కానీ నువ్వు చేసిన తప్పుకి మళ్ళీ ఆగామి కర్మ నువ్వే అనుభవించాలి భర్తగా నాకు సంబంధం లేదు అది మ్
(26:30) నేను అందులో పాలు పంచుకుంటే నాకు కూడా వస్తది. ఇప్పుడు మన ఇంట్లో డబ్బులు లేదు కదా నేను వెళ్లి దొంగతనం చేసుకొస్తాను అని నాకు చెప్పకుండా నువ్వు వెళ్లి దొంగతనం చేసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నావ్ నాకు తెలియదు. నువ్వు వెళ్లి దొంగతనం చేసుకొస్తున్నావో నాకు తెలియదు. ఉ నాకేం సంబంధం లేదు కదా ఇప్పుడు నాకు చెప్పి అరే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసుకొస్తాను మనం తిని మంచిగా బతకొచ్చు అంటే ఆ సరేనండి చేసుకురా అని పంపించాను అనుకో క్రైమ్ ఇన్ పార్ట్నర్స్ కరెక్ట్ అప్పుడు షేర్ అవుతది కర్మ ఇంత సింపుల్ లాజిక్ తల్లి నాకు తెలియకుండా నువ్వు ఏం చేసినా అది నీకే
(26:59) ఒకవేళ మనఇద్దరం కలిసి చేసామంటే ఇండివిడ్యువల్ గా ఇద్దరికి వస్తది అది భార్య అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు ఇంకొకళ్ళ కూడా అవ్వచ్చు సంబంధం లేదు బంధానికి సంబంధం లేదు. ఉమ్ నేచర్ లా ని బ్రేక్ చేస్తున్నావా అధర్మమైన పనులు చేస్తున్నావా అన్నప్పుడు కర్మ యాక్టివేట్ అయిపోతది. అసలు మీకు బంధం కూడా అవసరం లేదు దానికి అదే ఫిజికల్ గా మెంటల్ గా బాధ పెట్టేది కర్మ రిలేటెడ్ అయినా ఇందాక మీరు చెప్పింది అవును తల్లి అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇది అనుభవించాలి అని మనం రాసిఉన్నప్పుడు అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు అంటే నేను ఆత్మని నాకు శరీరం మనసు లేదు అనే
(27:30) స్థాయికి వెళ్ళే వరకు ఒక మనిషి శారీరకంగా అయినా మానసికంగా అయినా బాధపడతారు రెండే మైండ్ అండ్ బాడీ రెండే ఈ రెండిట్లో ఉన్నంతవరకు మనిషి అనుభవించాల్సిందే కర్మని ఈ రెండు నాది కాదు కాదు నేను ఆత్మని అని ఏదైతే ఆత్మ పరిశీలన చేసుకుంటారో అప్పుడు నీకు మానసికంగా శారీరకంగా రెండు బాధలు ఉండవు. యక్సెప్టెన్స్ అంగీకరణంలోకి వెళ్తావ్.
(27:52) మనం ఒకటే నాన్న ఎప్పుడూ ఒకటే చెప్తున్నా మీకు ఇంటెన్షనల్ గా అంటే తెలిసి ఒకళ్ళని మానసికంగా గాని శారీకరంగా బాధ పెట్టావు అంటే నువ్వు కర్మని యాక్టివేట్ చేసినట్లే దాని రిజల్ట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనుభవించాల్సిందే. కర్మ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి మనం ఏం చేయలేకపోతున్నాం మరి అట్లాంటప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని క్వశ్చన్ చేశారు పీఠం ఎందుకు ఆస్ట్రాలజీ ఎందుకు మంచి ప్రశ్న శ్రీనివాస గుర్రమా ఆ శ్రీనివాస్ గుర్రం శ్రీనివాస గుర్రం గారు మీ అంత జ్ఞానం అయితే నాకు లేదు నాకున్న మిడిమిడి జ్ఞానంతో నాకు తెలిసింది నలుగురికి పంచుకుంటున్నా కర్మ గురించి అవగాహన పెంచటం నా పని కర్మ
(28:32) నీ నుంచి బయటికి రావడం కోసం మార్గం చూపించడం నా పని దానికే గురుపీఠం అంటే మార్గం చూపించేవాళ్ళు గురువుల తల్లి దానికే పీఠం పీఠంలో జరిగేది సేవ్ రెండోది ఈ కర్మ అనుభవించాలి అని ఏదైతే జాతక చక్రం సృష్టించబడిందో దాన్ని అధ్యయనం చేశాను కాబట్టి దాన్ని చదివి చెప్పడానికి ఆస్ట్రాలజీ అంటే ఇప్పుడు నువ్వు వచ్చావు ఇప్పుడు నిన్ను చూడగానే నువ్వు ఏం కర్మ చేశవు అనేది నాకు తెలియదు అదే నీ జాతక చక్రం చూసి నీ గ్రహాల స్థితిగతులు చూసి ఓహో నీకు జన్మ జన్మల నుంచి ఎంత ఎంత కర్మ ఉంది ఈ జన్మలో ఎంత కర్మ ఉంది నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు ఎలా నువ్వు ఈ కర్మలో నుంచి బయటకి రావచ్చు అనే మార్గాలు
(29:13) చూపించేది నిర్దేశించేదానికే సంస్థ నేను నీకు మార్గం చూపించేదాన్ని ఆ మార్గం చూపించే వాళ్ళు లేకే కదా తల్లి అందరి జీవితాలు ఎట్లా అవుతున్నాయి మనం మంచి ఉద్దేశంతో ఒక మార్గాన్ని నిర్దేశించడానికి మనం ఇక్కడ సృష్టించబడ్డాను నేను కూడా ఆ దైవం నన్ను సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు నా ఆత్మకి ఈ పని ఈ జన్మలో అప్ప చెప్పారు ఆ పని నేను చేస్తున్నా ఒక రకంగా చెప్పాలంటే తల్లి నువ్వు చేసే పనిని ప్రశ్నించే అధికారం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.
(29:46) అవును చెడు చేయనంత వరకు కరెక్ట్ ఇప్పుడు మనకి తోచింది మనం చేస్తున్నాం కర్మ గురించి అర్థం చేసుకోవడం అంత సింపుల్ కాదు ఒక వీడియోకో రెండు వీడియోలకో అర్థంఅయ్యేది కాదు ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి మనం చెప్తా ఉన్న కొందిగా విని విని విని వాళ్ళకి అర్థంవుతది అర్థమయిన తర్వాత బయటికి రావాలనుకుంటున్నప్పుడు ఏద జాతక చక్రంతో గాని లేకపోయినా కూడా మంత్రసాధనంతో గాని ఆ మార్గంలో నడుచుకొని ఉన్న కర్మని అంటే సంచిత కర్మని తగ్గించుకుంటూ ప్రారబ్ధ కర్మని కంటిన్యూ చేస్తూ ఆగామి కర్మని ఆపుకుంటూ ఒక మనిషి వెళ్లేలాగా మనం మార్గం చూపించడానికి మనం ఇక్కడ ఉన్నాం.
(30:25) ఇది నా పని తల్లి అది నాకు భగవంతుడు అప్ప చెప్పింది మనుషులు ఎవరు అప్ప చెప్పలేదు. సో ఏదనా ఉంటే మీకు భగవంతుడితో మార్గం అంటే మాట్లాడే మార్గాలు ఉంటే ఆయన్ని అడగొచ్చు తప్పే లేదు. రైట్ శ్రీనివాస్ గుర్రం గారికి ఆన్సర్ దొరికినట్టుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆ ఇప్పుడు ఆస్ట్రాలజీ గురించి ఆ బయట చాలా మంది చెప్తూఉన్నారు కదా మీరేమైనా ఫ్రీగా చెప్తూ ఉన్నారా ఈ ఆస్ట్రాలజీ గురించి అని అడుగుతున్నారు అన్నమాట [నవ్వు] చాలా మంది ప్రశ్న ఆ తప్పకుండా తల్లి నేను ఒకటి అడుగుతాను.
(30:56) ఇప్పుడు నీ జాబ్ ఏంటి తల్లి యాంకరింగ్ జీతం తీసుకుంటున్నావా ఆ ఆ అబ్బాయి జాబ్ ఏంటి నాన్న కెమెరా పర్సన్ తీసుకుంటున్నాడు కదా తను సమయానికి తన యొక్క ఏమంటారు దాన్ని ప్రావీణ్యానికి ప్రావీణ్యం అంటే ఏంటి తల్లి స్కిల్ డబ్బులు తీసుకుంటున్నారు కదా డాక్టర్ అంటే ప్రాణాన్ని కాపాడే డాక్టర్ దేవుడితో సమానం అంటున్నారు అవును వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కదా అవును ఉద్యోగం అంటే ఉద్యోగం చేసే ప్రతి ఒక్కళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కదా తల్లి మ్ మనకి పాఠాలు నేర్పించే గురువు తీసుకుంటారు తీసుకుంటారు న్యాయవాది తీసుకుంటారు అంటే వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు
(31:31) డబ్బులు తీసుకుంటారు కదా ఫస్ట్ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి కొన్ని సంవత్సరాలు దాన్ని చదివి ఇప్పుడు చెప్తుంది కూడా వృత్తి ఇదేంటదమ్మా ప్రొఫెషన్ ఇది కూడా ఒక వృత్తి నా సమయాన్ని నా ప్రావీణ్యాన్ని నేను వెచ్చిస్తున్నప్పుడు నేను ఎందుకు తీసుకోకూడదు జ్యోతిష్యం వేరు సేవ వేరు దైవం వేరు ధర్మం వేరు జ్యోతిష్య శాస్త్రం అనేది వృత్తి మ్ దట్ ఇస్ నాట్ ఫ్రీ సబ్జెక్ట్ కొన్ని సంవత్సరాలు మేము చదివాం గా ఫీజులు కట్టాం గా మాకేమ ఊరికి చదువు చెప్పలేదు తల్లి మేము కాలేజ్ ఫీజులు కట్టాం గా సమయాన్ని వెచ్చిస్తున్నాం గా ఇప్పుడు
(32:10) నువ్వు వచ్చావు నీ డేట్ అఫ్ బర్త్ చూడాలి అంటే నీ సమయం వెచ్చించాలి మేము చదువుకున్న దాని ప్రకారం దాంట్లో ఏమేమ ఎందుకుఉన్నాయో పట్టణం చేయాలి అంతే కాకుండా నేను ఎనర్జీ కూడా పాస్ అవుతది తల్లి అంటే మామూలుగానే నువ్వు ఏదైనా సమయం కేటాయిస్తున్నప్పుడు నీ యొక్క శక్తి దాంట్లో పెడతావు కదా తల్లి ఏది శారీరక శక్తి అయినా మానసిక శక్తి అయినా దాంట్లో పెడతావుగా అలాగే మేము కూడా బోళంత శక్తి పెట్టాలి పైగా ఇది కర్మకి ధర్మానికి దైవానికి సంబంధించిన వృత్తి మళ్ళీ మళ్ళీ నాకు సంబంధించింది బోళంత శక్తి నీకు ఇవ్వాలి నీ చెడు కర్మను నేను అర్థం చేసుకొని నాకున్న ఒక మంచి శక్తిని నీకు
(32:40) పాస్ చేయాలి ఇదంతా చేసేటప్పుడు ఎందుకు తల్లి చేయాలి నువ్వు వచ్చి నా సంస్థకి రెంటలు కడతావా లేదా నేను ఉండే ఇంటికి రెంట్లు కడతావా నా పిల్లలకి ఫుడ్ పెడతావా నా పిల్లలకి ఫీజులు కడతావా ఏం చేస్తావా అని నేను కూర్చొని ఉచితంగా చేయాలి లేదా నేను మోసం చేయాలా మిమ్మల్ని భయభ్రాంతులు చేసి మీకు పూజలు చెప్పేసి అవి చెప్పేసి ఇవి చేసి డబ్బులు తీసుకొని కూర్చోవాలా అమ్మ ఒక వృత్తికి ఏదైతే మనం తీసుకుంటామో అది మన హక్కు అది న్యాయబద్ధంగా చేస్తున్నాం అంతే తప్ప భయభ్రాంతులు చేసి అన్నెసెసరీగా చేయట్లే అండ్ శ్రీ నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ గాని మాక్సిమం కూడా అందరికీ నాలెడ్జ్
(33:14) ఉందమ్మా నేను ఫీ తీసుకుంటా వాళ్ళని భయభ్రాంతులు చేయను వాళ్ళు నా మీద ఆధారపడేలాగా చేయను. వాళ్ళకి మార్గం నిర్దేశిస్తా వాళ్ళు ఆ మార్గంలో నడిచేలాగా చేస్తా నువ్వు ఎక్కడ నా వీడియోలు చూస్తున్నా నేను చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తా నేను నీ జీవితాన్ని మార్చలేను నేను మార్గం మాత్రమే చెప్తా దానికి ఇష్టమైతే నువ్వు నా దగ్గరికి రా ఆ మార్గం చెప్పేవాళ్ళే లేరు ఇక్కడ నీకు అందరూ కూడా నీ యొక్క బలహీనతని వాళ్ళు వ్యాపారంగా చేసుకుంటున్నారు నాకు అవసరంలా నీ చాటు చూసినదానికి నాకు ఏదైతే ఫీస్ ఇస్తావో అది చాలు నాకు మ్ నేను నీ మీద నేను సంపాదించాలని
(33:44) కూర్చోవట్లేదు అది చెడు కర్మ తల్లి శాస్త్రం తెలిసింద దాన్ని నేను ఎందుకు తల్లి కర్మక వెళ్లి మళ్ళీ చెడు తెచ్చుకుంటా సో నాకు వృత్తి ఏదైతే వృత్తి ప్రకారం నేను తీసుకుంటున్నానో నేను తీసుకుంటాను. వేరేది నేను తీసుకోను. రెండోది దైవానికి సంబంధించి ధర్మానికి సంబంధించి కర్మకి సంబంధించి మంత్రానికి సంబంధించి ఇదంతా నేను ఉచితంగానే చేస్తున్నాను తల్లి.
(34:06) మంత్రం ఇచ్చేది గానీ మంత్ర సాధనకి ఏదైతే నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తానో అదంతా నేను ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోనమ్మ. ఇది దిస్ ఇస్ వెరీ ఓపెన్ ఎందుకంటే దైవానికి సంబంధించింది మాత్రం దైవం నాకు ఇచ్చిన జ్ఞానం కాబట్టి నాకు హక్కు లేదు. ఉ దాన్ని నేను ఫ్రీ గా ఇస్తున్నా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం తల్లి గంట రెండు గంటలు అయి ఉండొచ్చు నువ్వు నాకేమి ఇవ్వట్లే నేను నీకుేమ ఇవ్వట్లే ఇది వినేవాళ్ళకే కదా మనం ఉచితంగా ఇస్తున్నాం మన జ్ఞానాన్ని అంటే ఏదైతే భగవంతుడు నాకు ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని నేను ఉచితంగా ఇస్తున్నా గా దీని వరకు ఓకే కానీ మన వృత్తికి
(34:35) సంబంధించింది ఏదైతే ఉందో అది మనం న్యాయబద్ధంగా తీసుకోవచ్చు. ఒక్కొక్కళకి ఒక్కొక్క ఫీజులు ఉంటాయి ఓపెన్ గా ఉండాలి అంతే తప్ప ఇప్పుడు 500 అని చెప్పి ఉంటారు తల్లి 100 అంటారు ఫ్రీగా అంటారు వచ్చిన తర్వాత నిన్ను భయపెట్టేస్తారు పూజలని డబ్బులు తీసుకుంటారు అట్లా వద్దు ఏదైతే మనం జాతక చక్రం చూస్తామో దాంట్లో సమస్యలు ఏమఉంటాయో దాని గురించి మాట్లాడుకొని మార్గం నిర్దేశీస్తాం ఇంతవరకు ఒక జ్యోతిష్కులు చేసే పని అంతకు మించి అమ్మ జ్యోతిష్య శాస్త్రంలో ఏం చేసేది ఉండదు.
(35:00) ఎలాగ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను కొన్ని టెస్ట్లు చేసి ఈ సమస్య ఉంది ఈ మందులు వేసుకో అని ఎట్లా చెప్తారో మనం కూడా అంతే తల్లి నీ జాతక చక్ర ప్రకారం మేము నమ్మే ఆ శాస్త్రం ప్రకారం ఏమి సమస్యలు గ్రహాలు ఉన్నాయి ఏం చేసుకోవాలి అనేది మాత్రమే నిర్దేశిస్తాం అంతవరకే ఇంకోటి ఏంటంటే ఇలాంటి విషయాలు చెబుతూ ఉన్నప్పుడు అంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి సో ఇలాంటి విషయాలు కొంచెం ఏజ్లో పెద్దవాళ్లే చెప్తూ ఉంటారు ఈ జ్యోతిష్యం గాని ఏది గాని సో వాళ్ళవైతే నమ్మకంగా వింటారు అండ్ వినేవాళ్ళు వాళ్ళు కూడా అంటే తనక ఏం వయసు ఉందని ఇవన్నీ చెప్పడానికి అని అంటారు. అంటే వయసుకి లోకజ్ఞానానికి మనకి
(35:35) లోకజ్ఞానం ఎంతవరకు ఉంది అని ఆలోచించారు లోకజ్ఞానానికి వయసుకి ముడి పెడతారు. సో ఆ విధంగా మిమ్మల్ని కూడా అంటే మీరు ఏజ్లో కొంచెం చిన్నవాళ్ళు కానీ చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్తూ ఉంటారు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇలాంటి క్వశ్చన్ మీరు ఏం చెప్తారు? తల్లి చాలామంది చిన్నదాన్న పెద్దదానాన్ని పక్కన పెడితే నేను చెప్పే వాటిలకి ప్రభావితం అవుతున్నారు మారాలనుకుంటున్నారు చూసావా అది నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తది.
(36:00) అది దానివల్లే నేను ఇప్పటికీ కూడా బ్రేక్ చేయకుండా ఇి మనం కంటిన్యూ చేయాలి ఇంకా నా చేతన అయినంత మనం విస్తరించి ఒక 10 మంది కాస్త వంద మంది వంద మంది 1000 మంది 1000 మంది అలా వేలల్లో లక్షల్లో మనం ప్రభావితం చేయాలి అనేదే మన ముఖ్య ఉద్దేశం ఇంకా వయసు అంటావా నేను 13 ఏళ్లకు అన్నీ చూసేసాను అది నా తప్పు కాదు కదా అంటే దైవ నిర్ణయం అది ఇప్పుడు నువ్వు చెప్పావు ఇందాక వివేకానంద గాని గౌతమ బుద్ధుడు గాని వీళ్ళు గొప్ప గొప్పోళ్ళందరూ చిన్న వయసులోనే కదా తల్లి అంతా నేర్చుకుంది వయసు అయిపోయిన తర్వాత చెప్పటానికి అప్పుడు ఇప్పుడు కూడా ఇంకోలాగా ఉంటారు తల్లి రిటైర్మెంట్ అయిపోయి ఇప్పుడు ఖాళీగా ఉండి చెప్తున్నాను
(36:30) అని కూడా అనుకోవచ్చు. ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో విధి నిర్ణయం తల్లి అనుభవానికి వయసుకి సంబంధం లేదు అని నేను నమ్ముతా చాలా మంది కూడా నమ్ముతారు మెజారిటీ పీపుల్ నమ్ముతారు వయసు అనేది డజంట్ మేటర్ అనుభవమే మేటర్ ఇప్పుడు ఇది ఏదైతే మనం నేర్చుకున్నామో నేను అర్లీగా నేర్చుకున్నాను అర్లీగా చెప్పడం స్టార్ట్ చేశాను.
(36:52) సో నేను ఈ భూమి మీద ఉన్నంతవరకు ఎంత ప్రభావితం చేయగలిగితే అంత ప్రభావితం చేస్తాము. ఇంకా చాలా మంచి పనులు చేస్తాము అదే తప్ప వేరే ఇందులో ఏం లేదు బట్ కానీ నువ్వు అన్నది వాస్తవమే బట్ నన్ను నమ్మి వచ్చినోళ్ళకే నేను బాధ్యరాలని నమ్మనోళ్ళకి ఎట్లాగో మనం బాధ్యత లేదు బట్ నన్ను నమ్మిన వచ్చినవాళ్ళకి మాత్రం నేను చాలా బాధ్యతగా ఉంటానురా రైట్ థాంక్యూ సో మచ్ హరిత గారు ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్ కి కూడా మనము రిప్లై చేశము అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంటే మీరు ఏంటంటే మీరు చెప్పే ఆన్సర్స్ సోల్ ని చాలా హ్యాపీగా ఉంచుకోవాలి ఒకరిని బాధించకుండా మనం మనకు
(37:22) నచ్చినట్టుగా మనం హ్యాపీగా బ్రతకాలి అని చెప్తూ ఉంటాం టారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. థాంక్యూ.
No comments:
Post a Comment