Saturday, March 7, 2026

ఆడవాళ్ల గురించి మీకు తెలియన విషయాలు | Unknown Facts About Woman | Women Secrets | Rajitha Mynampally

ఆడవాళ్ల గురించి మీకు తెలియన విషయాలు | Unknown Facts About Woman | Women Secrets | Rajitha Mynampally

Author Name:iDream Prime

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamprime

Youtube Video URL:https://www.youtube.com/watch?v=crPp8VTsx2U



Transcript:
(00:00) తాకట్టలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నమస్తే రజిత మైనంపల్లి గారు నమస్తే జయ హ్యాపీ విమెన్స్ డే హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే థాంక్యూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఫర్ యు ఆల్సో అండ్ ఆల్ ఎవరీవన్ హూ ఆర్ వాచింగ్ దిస్ రైట్ థాంక్యూ సో మచ్ అండి మనకి మనమే చెప్పుకోవటం మనకి మనమే విష్ చేసుకోవడం చాలా బాగుంది కదా కరెక్ట్ 100% అండ్ దట్ టు పవర్ఫుల్ ఉమెన్ అండ్ ద ఉమన్ హూ ఆర్ వాచింగ్ పవర్ఫుల్లీ ఎస్ఎక్లీ సో విమెన్స్ డే దీన్ని అసలు మీరు ఏ కోణంతో చూస్తారు మీ ఒపీనియన్ ఏంటి దీని మీద
(00:43) సో ఉమెన్స్ డే ద ఉమెన్స్ డే అని నన్ను క్వశ్చన్ అడగడంతోటే నాకు ఒకలాంటి వస్తది ఇట్ డంట్ మీన్ ఐ ఏ ఫెమినిస్ట్ బట్ ఉమెన్స్ డే అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఏ సెలబ్రేషన్ ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ యు ఎవరీవన్ ఇట్స్ అవేకనింగ్ ఒక మేలుకొలుపుల లాగా చెప్పదలుచుకున్నాను నేను ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ వన్ మోర్ సెలబ్రేషన్ కేక్ కటింగ్ లేకపోతే ఆరోజు అందరం కలిసి కూర్చొని ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేసి ఊరికి అందరికీ అవార్డ్స్ వచ్చేసి అది కాదు.
(01:11) ఎస్ లెట్స్ సెలబ్రేట్ దిస్ ఉమెన్స్ డే డిఫరెంట్లీ బికాజ్ ఉమెన్ ఉమెన్ అంటే ఎవరు అనింటే యు నో షి ఇస్ ఏ మదర్ షి ఇస్ ఏ వైఫ్ షి ఇస్ ఏ డాటర్ అండ్ షి ఇస్ ఏ హీలర్ షి ఇస్ ఏ నర్చరర్ షి ఇస్ ఏ క్రియేటర్ షి ఇస్ ఏ క్వీన్ వాట్ నాట్ అక్క వాట్ నాట్ అసలు చెప్పుకుంటూ పోతే పదాలే అంత ఉండదు. ఎస్ అర్థమవుతుందా సో అలాంటి వుమెన్ కి ఈరోజు మనము ఒక వుమెన్ అని చెప్పుకోవాలి అని ఇంకా కొంచెం విడమర్చి వన్ వన్ వర్డ్స్ లో చెప్పింది కాకుండా నేను ఒక పదాల్లో చెప్పాలి అంటే సెంటెన్స్ లో చెప్పాలి అంటే ఉమెన్ ఇస్ లైక్ ఎవరైతే లోపల సఫర్ అవుతూ బయటికి స్మైల్ చేస్తూ
(01:49) ఉంటది. అది ఉమెన్ అక్కనే గ్యాప్ ఉంది మనఇద్దరి మధ్యన లేకపోతే ఎస్ థాంక్యూ అండ్ దట్ ఉమెన్ ఆల్సో సేయింగ్ దట్ హూ ఆర్ స్మైలింగ్ కీప్ స్మైలింగ్ అండ్ ద సెకండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలంటే హూ ఆర్ వెరీ టైర్డ్ బట్ ఫైటింగ్ బ్యాక్ లోపల చాలా టైర్డ్ ఉన్నారు. వెరీ పవర్ పవర్ఫుల్ బట్ టైర్డ్ గానే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నారు మనలాగా అండ్ వన్ మోర్ థింగ్ దే సాక్రిఫైస్ దేర్ డ్రీమ్స్ అండి వాళ్ళ కలలను వదిలేసుకుంటారు కానీ కలలను కనడం మాత్రం మానరు అది ఒక అది ఒక స్ట్రెంత్ ఉమెన్ కి అట్లా కాకుండా వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా గివర్ మోడ్లో ఉంటారు. నువ్వు ఎవరు ఇస్తున్నారా
(02:35) లేదా అని వాలిడేషన్ కోసం కాస్త తపత్రే పడుతూ ఉంటాము. బట్ ఇవ్వడం మాత్రం మాన ఒక గుర్తింపును కూడా కోరుకుంటాం కదా కోరుకుంటాము కానీ మనం ఇవ్వడం మాత్రం ఆపం వీడు నన్నే నాకు ఇవ్వట్లేదు కదా నేను ఆపేస్తాను అనే ఇప్పుడు మీకు ఒక దగ్గర శాలరీ రాలేదు ఓకే లేకోతే ఒక దగ్గర వాటర్ రావట్లేదు యు స్టాప్స్ దట్ కార్యక్రమం వాట్ఎవర్ ఉమెన్ నెవర్ స్టాప్స్ ఎస్ షి ఇస్ ఫుల్ ఆఫ్ గివింగ్ ఆ ఉమెన్ లో ఉన్న స్ట్రెంత్ ఏంటి అంటే అది మరి ప్రెసెంట్ ఇప్పుడు ఉమెన్ ఏంటక్క ఇప్పుడు ఉన్న వమెన్ ఇస్ సంథింగ్ ఇస్ ఇన్ ఏ కన్ఫ్యూషన్ స్టేట్ దే వాంట్ టు బౌన్స్ బ్యాక్ బట్ మన
(03:16) మూలాల్లో ఏదైతే సెన్సిటివిటీ ఉందో దాన్ని వదులుకోలేక ఈ మస్క్లానిటీ ఉంది ఏదైతే ఉందో ఆ పోటీ తత్వాన్ని ఆ రెండిటి మధ్యలో నలిగిపోతున్నదే ఇప్పుడుఉన్న ఉమెన్ ఆ ఉమెన్ ఫైట్ ముందుకు వెళ్తుంది కానీ వెనక మన వాల్యూస్ మనవి కొన్ని ఉన్నాయి ఎంత బయట ఔటర్ అపియరెన్స్ కనిపించినా ఆ వెనక గుంజుతానే ఉంటది. ఈ కొట్లాట ఎవరికీ కనిపించదు మొత్తాన్ని మనం సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నామా తీసుకెళ్ళగలుగుతున్నామ అంటారా వెళ్తున్నారు బట్ లోపల పడే ఫైట్ మాత్రం ఎవరికీ తెలియదు.
(03:53) ఎందుకంటే ప్రెసెంట్ ఉమెన్ నీడ్స్ ఎనీ ఏ ఉమెన్ అండి స్ట్రగుల్ అయితే తప్పదు ఏ మనిషికి తప్పదు అని చెప్తాను నేను ఇక్కడ ఎటువంటి తారతమ్యం లేకుండా వన్ థింగ్ ఐ కెన్ టెల్ యు ఇస్ ఎవ్రీబడీ ఇస్ స్ట్రగులింగ్. ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతారు ఏదో రకంగా ఏదో ఒక ఉద్దేశంలో కానీ ఇప్పుడున్న ఉమెన్ ఒక ఫైవ్ సైలెంట్ బాటిల్స్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు.
(04:14) లెట్ మీ టెల్ యు ద ఫస్ట్ ఇస్ ఎమోషనల్ సప్రెషన్ ఎలా అంటే అడ్జస్ట్ అవ్వు ఏడవకు మ్ అంటే ప్రతివాళ్ళు చెప్పేది కొంచెం ఓర్చుకో ఎందుకు అంత ఎక్కువ చేస్తున్నావ్ అడ్జస్ట్ అవ్వు ఎస్ ఇలా చెప్పుకుంటూ ఏడవకూడదు ఇలా అంటూ చెప్పుకుంటూ పోతే విమెన్ ని ఎవర్ హీల్ చేస్తారు. విమెన్ కి విమెన్ే రైట్ ఎస్ సో నాకు ఇప్పుడు ఇక్కడ కప్పులో నేను కాఫీ తాగాను ఓకే ఆ ఇది నేను క్లీన్ చేయలేదు ఇది నేను వాష్ చేయలే ఇదే కప్పులో నేను మళ్ళీ వాటర్ అడిగా మిమ్మల్ని ఇప్పుడు తీసుకొచ్చి నాకు ఈ కడగని కాఫీ కప్పు లోనే నాకు వాటర్ ఇచ్చారు. నాకు ఇస్తే నేను తాగుతానా
(05:01) తాగలేము కదా అప్పుడు మీరు నాకు ఇచ్చారు ఏమంటారు ఏ తాగు ఓవర్ యక్షన్ చేస్తున్నావ ఏంటి వాటర్ ఇచ్చాను కదా సీన్ చేస్తున్నావ ఏంటి తాగు తాగు అంటున్నారు. బట్ ఇది క్లీన్ అవ్వలా నాకు తెలుసు నేను తాగలేకపోతున్నాను బికాజ్ ఇట్ ఇస్ స్మెల్లింగ్ బ్యాడ్ రైట్ సో మీరేమంటున్నారు నేను వాటర్ ఇచ్చాను తాగట్లే ఎందుకు సీన్ చేస్తున్నారు అని అంటున్నారు.
(05:24) గొడవ పాతది అయింది దాన్ని క్లీన్ చేయలా దాన్ని సెటిల్ చేయలా క్లియర్ చేయకుండా దాంట్లోనే ఇంకొక ప్రేమ అని పోసి అబ్బదా దగ్గర రా మంచిగా ఉందాం మళ్ళీ అడ్జస్ట్ అయిపో అంటున్నారు. నాకు ఎమ్మటే మనసు అతుక్కుంటుందా దిస్ ఇస్ వాట్ ఇస్ హాపెనింగ్ విత్ ద ప్రెసెంట్ వమెన్ డు యు అగ్రీ విత్ మీ 100% అర్థమయింది అనుకుంటా ఈ మెటాఫర్ సో ఎప్పుడు గాని మనుషులను క్లియర్ చేయట్లే అడ్జస్ట్ అవ్వు అడ్జస్ట్ అవ్వు అనుకుంటూ తోసి పుచ్చేయటం వల్ల ఎమోషనల్ సప్రెషన్ ఎక్కువ అవుతుంది.
(05:58) పోనీ ఆవిడ ఏమనా గట్టిగా మాట్లాడి నాది అని మాట్లాడదాం అనుకోంగానే భరితగించారు ఈ కాలం మారింది గొంతు ఎక్కువయింది డబ్బు సంపాదిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. సో దిస్ ఇస్ ఏ ఉమెన్ కి హీలింగ్ అనేది లేకుండా పోయింది హీలింగ్ లేకపోతే ఇలా ఉంటుంది. ఎస్ ఓకే సో సెకండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ గిల్ట్ ద గిల్ట్ ఆఫ్ నాట్ బీయింగ్ ఏ పర్ఫెక్ట్ మదర్ మంచి చదువులు చెప్పించాలి అని తాపత్రయంతో ఆడవాళ్ళు కూడా వర్క్ చేయడానికి ముందుకు వస్తున్నారు.
(06:25) సో అప్పుడు నార్మల్ హౌస్ వైఫ్ చేసే అంత ఇవ్వలేకపోవచ్చు. ఓకే ఓకే ఇవ్వలే నాకు ఇప్పుడు నేను పర్ఫెక్ట్ మదర్ కాదు అనే గిల్ట్ ముద్ర వేస్తున్నారు. నువ్వఏంటి సరిగ్గా చూడట్లే అయ్యో పిల్లల్ని కూడా చూసుకోవా ఏం చేస్తుంది అనేది ఎక్స్ట్రా మైలేజ్ చూడరు. అవును నువ్వు ఇది కూడా 100% చేయాలి ఆ క్రెడెన్షియల్స్ ఇక్కడ వాడరు. సో దిస్ ఇస్ నాట్ బీయింగ్ ఏ మదర్ పర్ఫెక్ట్ మదర్ కాదు పర్ఫెక్ట్ వైఫ్ కాదు అలాగే నువ్వు ఎప్పుడు అంటే పర్ఫెక్ట్ ఒకవేళ తనకు తను కొంచెం పిల్లల్ని వదిలేసిన ఒక నాలుగు రోజులు చూసుకోవా నేను మా అమ్మ దగ్గర పోయి వస్తానో లేకపోతే ఒక చుట్టాల
(07:01) ఇంటికి పోయి వస్తానో మా అక్క ఫంక్షన్ కి పోయితానో ఎగ్జామ్స్ ఉన్నా లేకపోతే ఫ్రెండ్స్ తో ట్రిప్ కే పోయానో నా స్కూల్ ఫ్రెండ్స్ గిల్ట్ నాట్ బీయింగ్ ఏ పర్ఫెక్ట్ అంటే ఆమెని ఆమె చూస్ చేసుకుంది. కెరియర్ చూస్ చేసుకుంది అనింటే మళ్ళీ ఓకే ఆమె కెరియర్ నే చూస్ చేసుకుంది. సో ప్రతి దగ్గర ఒక గిల్ట్ క్రియేట్ చేస్తారు నీకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాదు కెరియర్ ఇంపార్టెంటఆ నీకు పిల్లలు ఇంపార్టెంట్ కాదు నువ్వు ఇంపార్టెంటఆ సో ఇలా ఒక ఆమెక ఎప్పుడు గిల్ట్ అనేది ద థర్డ్ ఇంపార్టెంట్ ఈస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సో నేను కొన్ని రెండు వర్గాల్లో
(07:33) చెప్పాలంటే ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళ మనీని కూడా హస్బెండ్ కే ఇవ్వాలి మళ్లా అడుక్కొని ఖర్చు పెట్టుకోవాలి. ఉమ్ అదే ఇప్పటికీ నాకు డైజెస్ట్ కాంది 20 ఏళ్ల నుంచి నేను కొన్ని మందిని చూస్తున్నాను అర్థం అంటే ఇవ్వద్దా మేడం మీరేం నేర్పిస్తున్నా నేను అనట్లేదు అందరూ ఒక దగ్గర పెట్టుకొని ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాలి నువ్వు నిన్ను ఎందుకు అడుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు భార్య అయినా కూడా అడుక్కోవాల్సిన అవసరం లేదు బట్ షి హాస్ టు పుట్ అప్పుడు నువ్వు అడుగుతావ్ ఎందుకు అడగడంలోనే చంపేసినట్టు అయితది కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండే వాళ్ళకి కష్టం
(08:08) ఉంటది మొన్న ఒక వీడియో వీడియో అది రిలీజ్ అయితే ఒక ఆమె చాలా క్యూట్ గా పెట్టింది నేనైతే సిగ్గు లేకుండా అడుక్కుంటాను మేడం అని ఐ లవ్డ్ ఇట్ దట్స్ ఫైన్ దట్స్ క్యూట్ ఆ అమ్మాయికి అలా అని సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అట్లా కాదు తను ఓన్ చేసేసుకుంది కొంత అందరూ అలా ఉండరు కదా ఉండలేకపోతారు అన్నిటికీ అడగలేము అలా చిన్న పిల్ల అసలు రేపు కాలేజీ పిల్లలే అడుగుతలేరు మేము రోజు రోజు అడగాలనే నాకు పాకెట్ మనీ కావాలని అడుగుతున్నారు.
(08:30) అవును సో అలాంటి తరుణంలో ఒక ఈక్వల్ సమభుజితో ఉండే లేడీ నీ ఇంటిని మొత్తం సమకూరుస్తున్న లేడీకి ప్రతిక్షణం నీకు చెయి ఇట్ ఇస్ నాట్ ఎట్ అబౌట్ మనీ మా ఇట్స్ అబౌట్ ఏ వాయిస్ నువ్వు ఇంటి కోసం గాన నీకోసం గాన నువ్వు అడగాలన్నప్పుడు అలా వెనక్కి ట్యూన్ డౌన్ అవుతావు చూడు అది సఫర్ అవుతుంది వమెన్ ఇంటి పని చాకిరి చేస్తావ్ నువ్వు మొత్తం ఫ్యామిలీని ఆర్గనైజ్ చేస్తావ్ నీ బట్టలు చేస్తావ్ వాట్ ఇస్ దట్ సో హియర్ ఇట్ ఇస్ నాట్ ఐ యమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈక్వాలిటీ విమెన్ వమెన్స్ డే ఇస్ నాట్ అబౌట్ ఈక్వాలిటీ క్లమింగ్ యువర్ వర్త్ ఇట్స్ అబౌట్ క్లమింగ్ అవర్ వర్త్ ఇట్స్ నాట్
(09:07) అబౌట్ డిమాండింగ్ ఇట్స్ నాట్ అబౌట్ ఫెమినిజం ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఫ్రీడమ ఇట్ ఇస్ అబౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ బాస్ నేను పడుకున్నాను నాకు తలన వస్తుంది జబర్దస్త ఏ లేచి కాఫీ నో అదే మాట హస్బెండ్ పడుకుంటే విల్ యు డూ దట్ నో దెన్ వై నేను నేను ఫెమినిజం అంటే నేను మనిషికి మనిషి సాటి మనిషికి వర్త్ పెట్టండి రెస్పెక్ట్ దట్స్ వాట్ ఐ యమ్ ట్రైింగ్ టు టెల్ యు అలాని నేను మెన్స్ డే రోజు ఐ విల్ డు ఏ బెస్ట్ వీడియో టాకింగ్ అబౌట్ మెన్స్ ప్రాబ్లమ్స్ ఇట్స్ బికాజ్ ఆఫ్ వమెన్స్ డే వి ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ బికాజ్ తెలియకుండానే మనము ఒక కామనాలిటీ చేస్తున్నాము ఇలా ఇలా
(09:49) ఇది ఇలా ఉమెన్ ఉండాలి అలా సఫర్ ఎందుకు అది తెలియకుండా మెన్ లో ఒక ఒక సాడిజాన్ని క్రియేట్ చేయడము మెన్ కి మెన్నే క్రియేట్ చేస్తున్నారు అనుకుంటున్నారు కొంతమంది ఉమెన్ కూడా లైక్ మదర్స్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు సిస్టర్ పొజిషన్ లో ఉన్న మా అన్నతో చేపిస్తారా నా కొడుకుతో చేపిస్తారా అరో యు ఆర్ ఆల్సో ఉమన్ సో ఇలాంటి ఇప్పటికే చూస్తున్నాం ఇప్పటికే చూస్తున్నాం అలా కాకుండా ఇప్పుడు మనకి ఇంకొకటి సెల్ఫ్ ఐడెంటిటీ వీళ్ళ వర్త్ వీళ్ళకి తెలియకపోవడం నేను తక్కువ అని నాను తక్కువ అని ఓవర్ గివింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళడము వీళ్ళ వర్త్ వీళ్ళకు తెలియకపోవడం
(10:22) వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కచ్చితంగా చాలా చాలా అనుభవిస్తున్నాము. సో ఇలాంటి బ్యాటిల్స్ ఇప్పుడు ఉన్న కంపారిజన్ ఒకటి చాలా భయంకరంగా రూల్ చేస్తుంది బాడీ షేమింగ్ అనుకోనియండి సోషల్ మీడియాలో బాగా కనిపియాలనుండి సోషల్ స్టేటస్ లో బయటికి వెళ్ళినప్పుడు నీ భర్తని చేస్తున్నాడు నీ కార్ ఏముంది లేకపోతే నీ ఇల్లు ఏముంది నా ఇల్లు ఏముంది నీ నగలు ఏమ వేసుకున్నా ఈ కంపారిజన్ దీస్ ఆర్ ద బాటిల్స్ అండ్ ప్రెసెంట్ డే ఉమెన్ ఆర్ ఫేసింగ్ అనేది వ కెన్ రియలీ హైలైట్ అండ్ టాక్ హౌ టు ఓవర్కమ్ అక్క అబ్బా ఎక్సలెంట్ క్వశ్చన్ యు ఆస్క్డ్ సో తబుఆర్ మూవీ లాగా తబుఆర్
(10:56) టెక్నిక్ ఐ విల్ టెల్ రైస్ రీబిల్డ్ రూల్ ఓ ఫస్ట్ రైస్ హౌ టు హౌ టు రైస్ యు నీడ్ టు డిసైడ్ దట్ యు వాంట్ టు కమ అవుట్ ప్రపంచంలో ఎవ్వరు కూడా నిన్ను వచ్చి ఆ అడగంది అమ్మయనా అన్నం పెట్టదు అనే స్టేజ్ మనది పాతకాలం సామెతనే ఉంది అవును అలాంటప్పుడు నీకు ఏం ప్రాబ్లం ఉంది నువ్వు వెళ్లి డాక్టర్ కి చెప్పంది నీకు డయాగ్నోసిస్ ఎట్లా వస్తది నీకు ఎలా వస్తుంది ప్రిస్క్రిప్షన్ నువ్వు ఎలా హీల్ అవుతావ్ ఎస్ నీ చైల్డ్హుడ్ డ్రామా నీ ఇప్పుడు ప్రెసెంట్ డ్రామా నీ ఫ్యామిలీ డ్రామా నీ వర్క్ కల్చర్ డ్రామా నువ్వు హీల్ చేసుకో ఫస్ట్ రైస్ దట్ వెన్ యు కమ అవుట్ ఆఫ్ దట్
(11:40) విత్ స్ట్రెంత్ వెన్ యు వాంటెడ్ టు కమ ఫస్ట్ రైస్ అవ్వు అప్పుడు ఒక పిల్లర్ రైస్ అయింది ఒక పిల్లర్ రైస్ అయింది వ విల్ పుట్ ఏ స్లాం దట్ ఇస్ కాల్డ్ రీబిల్డ్ ఎస్ ఇల్లు అయిపోతే వ రూల్ అట్ హోమ దట్స్ హౌ యు నీడ్ టు బిల్డ్ యువర్సెల్ఫ్ రైస్ అవుట్ ఆఫ్ ద సిచువేషన్ ప్లీజ్ టేక్ ఏ హెల్ప్ ఎవ్రీ వమన్ ఇస్ స్ట్రగలింగ్ ఎవ్రీ వమన్ ఇంక్lూడింగ్ మీ ఐ సఫర్డ్ ఏ లాట్ ఐ స్ట్రగల్డ్ ఏ లాట్ ఐ ఫాల్ డౌన్ బట్ ఐ ఫాట్ బ్యాక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ బాక్ నాకు ఆల్వేస్ వాంటెడ్ ఒక్క మెంటర్ ఉంటే బాగుండు హూ కెన్ ఎడ్యుకేట్ మీ హూ కెన్ కన్సోల్ మీ ఒక 19 ఏళ్ళ అమ్మాయికి ఒక 20 ఏళ్ళకి ఇద్దరు
(12:22) పిల్లలు పుట్టిన ఆమెకి అంధకారం లాగా అయిపోయి ఇలా తొందరగా గారు చనిపోయినప్పుడు ఒక అరే ఎవరైనా ఎడ్యుకేట్ చేస్తే బాగుండు ఒక కౌన్సిల్ చే ఒక చెయ్యి పట్టుకొని చెప్తే బాగుండు ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో పిల్లలకి సరిగ్గా తినిపియడం రాదు పిల్లలకి సరిగా అమ్మ వాస్ దేర్ ఎస్ బట్ అమ్మ ఇస్ అవర్ టీమ్ వ నీడ్ అమ్మాయి ఆల్సో లైక్ పాతకాలం అమ్మలు ఎట్లా ఉంటారో వాళ్ళకి కూడా పాపం అంత అంతే తెలుసు.
(12:45) అలా మనక ఎవరైనా నిలబ ఐ డింట్ ఫైండ్ బట్ టుడే ఐ వాంట్ టు డు బికమ్ వన్ సపోర్ట్ ఫర్ ఆల్ ద వమన్ దట్స్ ద రీజన్ నన్ను అన్ని కాలంలో అన్ని సార్లు నన్ను ప్రాబ్లమ్స్ లో పడేసినప్పుడు నాకు ఒక్క ట్రూత్ అర్థమయింది ఏంటంటే దట్స్ యు ఓన్లీ యు హావ్ టు ఫైట్ బ్యాక్ ఏడవలేదా ఎంత పైన అనుభవించాను అరే మీ అందరి ముందుకు వచ్చాక కూడా యు సా మీ హౌ ఐ బౌన్స్ బ్యాక్ నేను ఎంత చెప్పినా పాతకాలం చెప్పితే అర్థం అవ్వకపోయేదేమో నౌ దిస్ వన్ ఇయర్ జర్నీ అట్లీస్ట్ యు ఆల్ నో మీ ఎస్ సో ఐ సఫర్డ్ నిశబ్దం స్తంభతలో చాలా స్ట్రాంగ్ అయ్యాను.
(13:23) పెయిన్ లో చాలా స్ట్రాంగ్ అయ్యాను. చాలా మిస్టేక్స్ తప్పులు చాలా చేశాను ఇట్స్ ఓకే బట్ కమ బ్యాక్ అందుకనే నేను డిసైడ్ అయింది ఏంటంటే ఉమెన్ ఐ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ సక్సెస్ ఐ వాంట్ టు పార్ట్ ఆఫ్ దర్ సక్సెస్ జర్నీ ఐ వాంట్ టు హ్యాండ్ హోల్డ్ ఐ వాంట్ టు బికమ్ దట్ వన్ హకన్ ఐ కెన్ ఎడ్యుకేట్ వమెన్ ఐ కెన్ కౌన్సిల్ దెమ సో దిస్ ఇస్ ద రీసన్ ఐ బౌన్సింగ్ బ్యాక్ మై పర్పస్ ఆఫ్ కమింగ్ బ్యాక్ ఇస్ దిస్ జయ సూపర్ సూపర్ ఇది డే వన్ నుంచే చెప్తా ఉన్నారు డే వన్ ఏ రోజుయితే నేను మీతో మాట్లాడాను.
(13:56) ఆ రోజు నుంచి మీరు చెప్తున్నది ఒక్కటే ఒకటి సొసైటీకి నా అవసరం ఉంది. అదర్వైస్ నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు ఇట్స్ ఏ గాడ్స్ ఛాయిస్ ఇట్స్ ఏ డివైన్ ఛాయిస్ నా ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్నా రెండేళ్ల క్రింద ఇప్పుడు ఇంకా నా త్రీ పీస్ అలైన్ అయినాయి. నా ప్రొఫెషన్ ఇదే నా పాషన్ ఇదే టు హెల్ప్ ఎవ్రీవన్ ఇప్పుడు అర్థమైంది నా పర్పస్ కూడా ఇదే.
(14:17) ఎక్జక్ట్లీ ద త్రీ పీస్ ఆర్ అలైineడ్ వెన్ నథింగ్ ఇస్ గోయింగ్ టు స్టాప్ సో రైస్ రీబిల్డ్ యు నీడ్ టు డు హౌ టు రీబిల్డ్ సెల్ఫ్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టాప్ గివ్ యు గివ్ బట్ బిఫోర్ గివింగ్ ఎవరికన్నా ఇచ్చే ముందు నువ్వు ఫస్ట్ చేసుకో నీకు నువ్వు ఎలాగ మేడం అది సెల్ఫిష్నెస్ కాదు సెల్ఫ్ కేర్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ కేర్ ఎప్పుడు మనకు ఫ్లైట్ లో ఏం చెప్తారో వేరే వాళ్ళకు మాస్క్ పెట్టే ముందు ఫస్ట్ పెట్టుకో అని అది ఫిలాసఫీ కాదు డైలాగ్ కాదు బాలకృష్ణ గారి డైలాగ్ కాదు ఇట్స్ ఏ రియల్ ట్రూత్ ఫస్ట్ యు బికమ్ స్ట్రాంగ్
(14:53) దట్ యు విల్ బి ఏబుల్ టు యు ఆర్ ఉమన్ అంటే ఎవరు ఫ్యామిలీని జోడాయించి పెట్టేదే ఉమన్ కదా అవును సో నువ్వు ఫస్ట్ స్ట్రెంత్ లేనిి ఏ ఎట్లా ఉంటావు నువ్వు సో యు నీడ్ టు రీబిల్డ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ సెల్ఫ్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈట్ పర్ఫెక్ట్ నేను ఏం చెప్పినా ఫస్ట్ ఫిజయలజికల్లీ యు నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఏంటి అంటే ఫిజికల్ యక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ మీ చెవుల్లో లో గూడు కట్టుకొని అరుస్తున్నాను నేను ప్లీజ్ డ ఫిజికల్ యక్టివిటీ ఇక్కడ ఎస్ మీ మాటకి అడ్డు వస్తున్నాను ఫిజికల్ యాక్టివిటీ అనగానే ఫస్ట్ చేసేది ఏంటంటే ఏదనా హ్యాపీ మూడ్ ఉన్నా ఫిజికల్
(15:27) యాక్టివిటీస్ కి వెళ్ళం ఏదన్నా సాడ్ మూడ్ ఉంటే ఇక టూ మచ్ దాని జోలికే వెళ్ళం కొన్ని రోజుల పాటు అదే ట్విస్ట్ ఇవ్వాలి మీకు ఇక్కడ ఒక సరదా ఫనీ ఎగ్జాంపుల్ చెప్తాం మందు తాగే వాళ్ళకి పీనే వాళ్ళకో బహానా చాయే అంటారు చచ్చిపోయినా పార్టీయే బతికినా పుట్టినా పార్టీ ఎక్ల మనం అలాగే చేయాలి మనకు దుఃఖం ఉన్నా ఎక్సర్సైజ్ చేయాల హ్యాపీనెస్ ఉన్నా ఎక్సర్సైజ్ చేయాలి మేబీ ఫస్ట్ వన్ ఉంటే ఇంకా మోర్ మోర్ మోర్ అంటే నీకు డిస్ట్రక్షన్ కి ఇది చేయాలి ఏంటి బాధ ఉంటే చేయొద్దు హ్యాపీనెస్ ఉంటే చేయొద్దు బాధ ఉంటే ఎక్కువ తింటావ్ హ్యాపీనెస్ ఉన్నా బిర్యానీ తింటావ్ దిస్
(16:05) ఇస్ ఆల్ డిస్ట్రాక్టివ్ వాట్ యు వాంట్ దట్స్ వాట్ ఐ ఆస్కింగ్ వాట్స్ యువర్ పర్పస్ వాట్స్ యువర్ గోల్ వాట్ యు వాంట్ వై యు వాంట్ నా లైఫ్ బాగుండాలి నేను స్మార్ట్ గా ఉండాలి నేను ఫిట్ గా ఉండాలి నేను మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి నేను ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండాలి నా కరియర్ లో స్ట్రాంగ్ ఉండాలి ద నెంబర్ వన్ ఐటం యు నీడ్ టు ఫాలో ఇస్ ఓన్లీ వన్ ఫిజికల్ యక్టివిటీ నో అదర్ ఛాన్స్ మేడం మాకు టైం లేదు మేడం అస్సలువద్దు కథలు చెప్పకండి.
(16:37) YouTube పెట్టుకు కూడా బొచ్చడు వీడియోస్ ఉన్నాయి వర్కవుట్ వీడియోస్ జస్ట్ ఆ 45 మినిట్స్ యోగా నాది ఉన్నది రజితమైన ఎక్సలెంట్ వీడియోస్ ఉన్నాయి రెండే రెండు ఉన్నాయి అది మిమ్మల్ని వెయిట్ తగ్గిస్తది పొట్ట తగ్గిస్తది మీ మైండ్ బాగుంటది మీరు స్టామినా ఐ కెన్ బెట్ ఆన్ సో ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మీరు ఎప్పుడైతే చేస్తారో డిసిప్లిన్ గా మెంటల్లీ యు బికమ్ సో గుడ్ డోపమన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో అది కిక్ ఇచ్చేస్తది యు ఫీల్ గుడ్ యు ఫీల్ గుడ్ యు ఫీల్ గుడ్ యు బిహేవ్ గుడ్ యు డ గుడ్ గుడ్ విల్ హాపెన్ ఎస్ డెఫినెట్ గా మంచే
(17:10) జరుగుతుంది అబ్సల్యూట్లీ ఇలా కార్మిక్ థింగ్స్ అయ్యే వాటి గురించి మాట్లాడడం లేదు ఈవెన్ ఆఫ్టర్ దిస్ నౌ నా చుట్టూ ఉన్న ప్రతి వంద మంది 1000య మందిని మీరు వచ్చి రాండమ గా నా కమ్యూనిటీలో నా చుట్టాల్లో మీరు ఇంటర్వ్యూ చేస్తే ఆమె ఇలా ఉండడానికి కారణం ఆమెప 15 ఏళ్ల లైఫ్ స్టైల్ అని చెప్తారు. విచ్ ఇస్ ఏ ఫిజికల్ ఫిట్నెస్ ఆర్ ఈటింగ్ హాబిట్స్ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఏ గాసిప్ ఆర్ బిచ్చింగ్ ఆర్ ఎనీథింగ్ దే ఆల్ విల్ టాక్ ద సేమ్ అమ్మా రజిత అసలు ఇలా ఎలా ఇంత బాధాన్ని తట్టుకొని అంత ఏడ్చి అన్నం లేకుండా ఇన్ని రోజులు ఇట్లా ఉన్నా కూడా ఎలా తట్టుకుంది అంటే యోగా చేసింది కదా అని
(17:48) ముచ్చట చేస్తున్నారు. సూపర్ ఇట్స్ ట్రూ దట్స్ వాట్ ఐ డింట్ రియలైజ్ బట్ దే ఆర్ దే ఆర్ రియలీ అలైనింగ్ నా స్ట్రెంత్ ని యోగా బికాజ్ నేను ఉరకడము నేను రన్నింగ్ మారథాన్స్ చేయడం చూసి నవ్వేవాళ్ళు ఏంటి అప్పుడెప్పుడో ఉరుకుతున్నావ్ ఇప్పటికే పరిగెడుతున్నావా ఈ పాటికి వరంగల్ వెళ్ళేదాన్ని ఈ పాటికి విజయవాడ వెళ్ళేదా జోక్లు వేస్తారు నా మీద మా కమ్యూనిటీలో బట్ స్టిల్ నేను పరిగెడుతా ఉండేదాన్ని అలా 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు దే యూస్ టు లాఫ్ ఎంత పరిగెడతావు అది ఆ రోడ్లో అందరికీ నువ్వే ఎక్కువ టాక్స్ ఇవ్వాలి మన కమ్యూనిటీలో నువ్వే ఎక్కువ ఎక్కువ చేయాలి అలా జోక్స్
(18:21) వేసేవాళ్ళు బట్ దట్స్ వాట్ ఐ ట్రింగ్ టు టెల్ జస్ట్ నవత వెళ్ళిపో యు నీకేం కావాలా ఫర్ మీ నా బిడ్డలు వాస్ మై పర్పస్ ఐ వాంట్ టు బి స్ట్రాంగ్ వాస్ మై పర్పస్ హెల్త్ బికాజ్ నేను చాలా సెన్సిటివ్ ఉండేదాన్ని సో ఐ వాంట్ టు బికమ్ స్ట్రాంగ్ సో ఐ పిక్డ్ అప్ అలా ఫిజయలాజికల్లీ యు వాంట్ టు బికమ్ వాట్ యు వాంట్ టు పర్పస్ తో బతకాలి అని ఒకటే చెప్తాను పర్పస్ అంటే మేడం అందరు టీవీలోకి వచ్చేసి పెద్ద పెద్దవి సాధించాలి అస్సలువద్దు నీ పిల్లలు మా అమ్మలా ఉండాలి అని కోరుకుంటే చా అంతే మా అమ్మలా ఉండాలి లేకోతే నీ కొడుకో కోడలో కూతురో అల్లుడో వచ్చినప్పుడు ఒక రెస్పెక్ట్ ఇస్తారు చూడు
(18:57) బికాజ్ ఆఫ్ యువర్ డిసిప్లిన్ మన్ డిసిప్లిన్ నెవర్ కమ్స్ ఫ్రమ్ మనీ ఆర్ పవర్ పవర్ మనీ ఉంటే పక్కకు పోంగానే క్యారెక్టర్ తుస్ అంటారు. బట్ అవుట్ ఆఫ్ దీస్ టూ ఇఫ్ యు సెల్ఫ్ మేడ్ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ దట్ నెవర్ గోస్ అది ఎవరు తీసుకోలేరు. ఎస్ ఎగజక్ట్లీ ఎగజక్ట్లీ దట్స్ హౌ ఫిజికల్ కి వెళ్లి యు నీడ్ టు బిల్డ్ రీబిల్డ్ చేయండి మంచి ఫుడ్ తినండి ప్లీజ్ ఫోర్ ఫైవ్ డేస్ హెల్దీ ఫుడ్ ప్రోటీన్ మజల్ డిటోరియేట్ అవుతా ఉంటది ఎవ్రీ మీల్లో మీరు చూస్తారు నా మీల్ ఎలా ఉంటదో ఆ యు మేక్ షూర్ సో అందుకే నాకు నవ్వ విమెన్స్ డే గురించి మాట్లాడినా కూడా అక్క
(19:36) అదే ప్రోటీన్ ఫుడ్ లోకి హెల్త్ అంటే ఎంత కాన్షియస్ గా ఉన్నారా మీరుఅని చెప్తా కేక్ కట్ చేయండి ట్రిప్ కి పోండి కిట్టి పార్టీ గేమ్స్ అది కాదు కాదబ్బా నువ్వు స్ట్రాంగ్ ఉండు నీకు నువ్వు కేర్ తీసుకో ఫ్యామిలీ అంతా సెట్రైట్ అవుతారు జయ యు కాంట్ టర్న్ రెస్పెక్ట్ యు కాంట్ డిమాండ్ యు కాంట్ డిమాండ్ లవ్ ఫస్ట్ యు లవ్ యువర్ సెల్ఫ్ మాడ్ గర్ల్ ఎస్ నువ్వు నువ్వు ప్రేమ చేసుకో నువ్వు నువ్వు ప్రేమ చేసుకుంటే వాళ్ళకి పిచ్చకిపోద్ది.
(20:05) అరే దీనికి ఎవరు ప్రేమ అక్కర్లేదు అఫ్కోర్స్ నీ దగ్గర ఇంత ప్రేమ ఉంది అందరికీ ఇస్తావు నీకు నువ్వు ఇచ్చుకో సో నువ్వు అందుకనే ఈట్ గుడ్ దెన్ నువ్వేమో అప్పుడు అంత క్రేవింగ్ ఉండవు. ఎస్ నువ్వు ఇట్లా ఒక ఒక అనాధ లాగా ఒక ఆర్ఫెన్ లాగా ఎప్పుడో దిక్కు దిక్కుమని చూసి నాకు ఎవడు ఇస్తాడా ఎవడు నీ దగ్గర ఆశించకుండా ఉంటా ఆ యు బికమ్ ఆల్వేస్ ఏ గివర్ రైట్ సో దెన్ మెంటల్ ఫిట్నెస్ పెరుగుతది కొంచెం ఎమోషనల్లీ యు నీడ్ టు కంట్రోల్ అదిఒక్కటి మనం నేర్చుకోవాల్సింది మనం ఎమోషనల్లీ డ్రామా బాజ్ ఉంటాం చాల ఉమెన్ అందరం నవటంకి అందుకే మన మీద పాటలు కూడా
(20:37) ఉంటాయి డ్రామా క్వీన్ ఇట్స్ ఆ పేర్లన్నీ ఉన్నాయి ఆబ్వియస్లీ అండ్ ఇట్స్ ఏ బ్యూటీ ఉమెన్ యస్ ఏ బ్యూటీ డ్రామా మామ ఇస్ హర్ షి ఇస్ ఏ ఫ్లోయి నేచర్ తనకి ఏది వస్తే అది ఎక్స్ప్రెసివ్ లేడీస్ కి పెట్టాడు దేవుడు అది సో దిస్ ఇస్ హౌ వి ఆర్ ఎక్స్ప్రెసివ్ సో కాబట్టికే ఆ ఎక్స్ప్రెషన్స్ ని మనేజ్ చేస్తూ బయటకి సప్రెస్ చేయమని చెప్పట్లేదు ఎక్స్ప్రెస్ ఇన్ ఏ మనేజ్ వే ఇన్ ఏ బ్యూటిఫుల్ వే సో బౌండరీస్ ఐ విల్ డ ఇట్ ఇప్పుడు వచ్చి 10 ఇంటికి వచ్చి ఇది వండు లేకపోతే ఇది చెయి లేకపోతే ఏదో నేను ఇబ్బంది పెడ అబ్బా కంపల్సరీ చేయాలని ఉంది రేపు చూడు మార్నింగ్ కల్ల నీకు ఇష్టమైంది ఎలా చేసి
(21:14) పెడతాను ఏం పనిలేదు నా బతికి ఇంతే ఇంకా మీకు ఇందుకే చేయాలి నేను ఇందుకే ఉన్నాను డ్రామా నో కట్ డౌన్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ ఇట్స్ ఏ వెరీ సీరియస్ మెసేజ్ దానివల్ల నువ్వు మళ్ళీ సచ్చిన ట్రేప్ చేస్తావు మళ్ళీ ఇక్కడ ఒక సీన్ క్రియేట్ సీన్ అయింది ఎందుకు చేయడం ఎందుకు అనడం ఎస్ సో విత్ స్మైల్ విత్ బౌండరీస్ సెట్ బౌండరీస్ నాట్ విత్ ఈగో మెచూరిటీ ఆ నాట్ విత్ ఈగో విత్ లవ్ సెట్ బౌండరీస్ విత్ లవ్ నాట్ విత్ ఈగో దట్ ఇస్ మై టేక్ సోదిస్ సో నిజంగా ఇలా ఇలా గనక మనం క్రియేట్ చేయగలిగితే ఎలాంటి ఇష్యూని అయినా సరే మనం ఫేస్ చేయగలుగుతాం ఇది చాలా ఈజీ
(21:50) అయిపోతుందేమో కదా ఎస్ డార్లింగ్ ఈజీ అని చెప్పను. హార్డ్ అయినా యు విల్ డు ఇన్ ఈజీ వే ఎస్ ఎస్ యు గాట్ మై పాయింట్ ఇప్పుడు నేను ఒక 50 కిలోల నేను ఎత్తాలి స్ట్రెంత్ ట్రైనింగ్ లో ఇట్స్ నాట్ ఈజీ బట్ ప్రాక్టీస్ ఎస్ ఐ పిక్ అప్ ఈజీ బికాజ్ ఐ నో ద టిక్స్ ఐ నో బెండ్ నీస్ ఐ నో హౌ టు గ్లూడ్స్ నేను టైట్ చేయాలి నా కోర్ ఎట్లా స్ట్రాంగ్ చేయాలి అండ్ పిక్ అప్ ఇట్స్ నాట్ ఈజీ ప్రాక్టీస్ ఎస్ సో దట్ ఇస్ ఈజీ ఫర్ మీ సమంతాకి 100 కిలోలు ఈజీ బికాజ్ షి డు మోర్ దాన్ దట్ ఎస్ సో దట్స్ ఇస్ హౌ సి ఆమె ఇంకా చన్నగా ఇంకా చిన్నగా ఉంది సమంత అండ్ వ డు ఆల్ ద హీరోయిన్స్ బై ఐ
(22:29) మెన్షనింగ్ ఏందంటే మనకు కనిపిస్తది మనం ఇంకా చాలా మంది చేస్తున్నారు 80 ఏళ్ళ ఆవిడది ఒకటి చూసాను నేను మొన్న ఇట్స్ క్రేజీ సో దిస్ ఇస్ హౌ యు నీడ్ టు రీబిల్డ్ అండ్ వన్స్ యు రీబిల్డ్ యు రూల్ ద వరల్డ్ యు రూల్ రూల్ అంటే వేరే వాళ్ళ మీద కాదురా బాబు నువ్వు ఏబుల్ టు టేక్ ఏ డిసైడ్ ఆన్ యువర్ లైఫ్ వాట్ ఇస్ గుడ్ ఫర్ యు వాట్ యు వాంట్ యు విల్ ఏబుల్ టు రూల్ యువర్ ఎమోషన్ యు విల్ బి ఏబుల్ టు డిసిషన్ నీ రూల్ ఉంటది దిస్ ఇస్ ఓకే ఫర్ మీ దిస్ ఇస్ నాట్ ఓకే ఫర్ మీ బికాజ్ యు రౌస్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ యు రిబిల్ట్ స్ట్రాంగ్ నౌ యు రూల్
(23:01) ఎస్ క్రేజీ ఉంటది లైఫ్ చాలా బాగుంది ఆఫ్కోర్స్ దిస్ ఇస్ హౌ ఐ యమ పికింగ్ అప్ మై లైఫ్ అండ్ నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి దిస్ బ్యూటిఫుల్ ఉమెన్ అవుట్ దేర్ నేను అసలు మీకు చెప్పలేను అది ఎంత స్ట్రెంత్ ఐ కాంట్ టెల్ ఈవెన్ వమెన్ ఓన్లీ మెన్ ఆల్సో బట్ 100% 60 టు 70% ఇస్ వమెన్ డార్లింగ్ ఆర్ దేర్ నేను ఎంత ఎక్కడ బయటికి పోయినా జయ అసలు ఐ కాంట్ టెల్ ఇట్లా వచ్చి హగ్ చేసి ముద్దులు పెట్టేసి అసలు ఎంత కర్మ నాది ఎంత పాపం నాది అని అనుకోవడానికి కూడా నోరు వస్తలేదు.
(23:38) వీళ్ళందరినీ ఎందుకు నా లైఫ్ లో పెట్టాడు దేవుడు అని ఎంత పవర్ అండి వాళ్ళు ఎక్కడెక్కడో కూర్చొనో నాకు మెసేజెస్ లో మై డోలీ డోసేజ్ అని నేను పెట్టుకుంటా వాళ్ళది స్టోరీ. కొంచెం గ్యాప్ వస్తేనే మిమ్మల్ని చూసి చూడగానే ఎంత పరుగున వచ్చాను అక్క నేను వచ్చేసి ఎవరో కాదు ఎవరో గురించి మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నారు జస్ట్ ఫ్యూ సెకండ్స్ బ్యాక్ జస్ట్ చిన్న గ్యాప్ అంతే మీకు నాకు చూడు ఎలా వచ్చి హక్ చేసుకున్నారా అండ్ జయ అంటే లైక్ మీరు చూసేవాళ్ళకి జయ ఇస్ ఏ యాంకర్ ఇలాగా షి ఇస్ వెరీ కిడ్డిష్ విత్ మీ లైక్ షి కమ్స్ షి హగ్స్ షి నీడ్ పవర్ ఫ్రమ మీ
(24:14) అప్పుడు నేను దట్ ఇస్ రజిత మైనంపల్లి థాంక్యూ థాంక్యూ సో దట్స్ హౌ దట్స్ వై ఐ యమ దేర్ దట్స్ వై ఐ ఫైట్ బ్యాక్ అయితే నేను ఏమంటున్నాను అంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక పవర్ హౌస్ కావాలి రైట్ సో మీరు అన్నట్లుగా ఒకప్పుడు ఇలా లేదు ఎరి మీరు చూడండి 19 ఇయర్స్ కి మ్యారేజ్ చేసుకొని పిల్లలు వచ్చేసి ఎవరికి చెప్పాలో తెలియక ఏది చేయాలో అర్థం కాక కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిచువేషన్ మారింది మీలాంటి వారు ఉన్నారు అందుబాటులో ఎక్సలెంట్ గా చెప్పారు ఇది ప్రాబ్లం ఇప్పుడు ఎమోషనల్ చాలా గొడవలు డివోర్సెస్ దాక ఎందుకు వెళ్తున్నాయి లేకోతే వేరే అబ్బాయిలతో ఎందుకు వెళ్ళిపోతున్నారు
(24:50) లేకోతే ఇదంతా ప్రాబ్లమ్స్ ఎందుకు అవుతున్నాయి అంటే మీరు అన్నట్టు ఇంతకీ ఇంతకుముందు మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మంచి చుట్టాలు ఉండేవాళ్ళు సేఫ్ స్పేస్ ఉండేది మాట్లాడి ఆ కోపం అది ఇట్లా వ్యధ తీర్చావు చేసుకుంటే అది బయటకి పోయేది ఎవ్వడికి ఏమి హెల్ప్ చేయకపోయినా ఇట్స్ ఓపెన్ ఇప్పుడు ఆ సేఫ్ స్పేస్ లేదు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి అబ్సల్యూట్లీ ట్రూ మార్నింగ్ నేను మీతో మాట్లాడాను బిఫోర్ ఇంటర్వ్యూ అంటే ఆన్ స్క్రీన్ చెప్పొచ్చో చెప్పకూడదు నాపె అంటే నాకు ఒక ట్రస్ట్ రజిత గారితో నేను మాట్లాడితే నేను కొంచెం రిలాక్స్ అవుతా కామ్ డౌన్ అవుతా మంచి ఐడియాస్ వింటా సో
(25:24) యు కెన్ ఎస్ స్ట్రాంగ్ స్టెప్స్ వేయగలుగుతా ఆ నమ్మకం ఇచ్చే వ్యక్తులు ఉండాలి కదా నాకు రజిత గారు దొరికారు సో ఈ చూసేవాళ్ళందరికీ కూడా రజిత గారు ఉన్నారు దట్స్ వై వి హవ్ స్టార్టెడ్ అన్స్టాపబుల్ ఛాంపియన్ అకాడమీ జయ అన్స్టాపబుల్ అకాడమీ అది ఎమోషనల్ మాస్టరీ అగైన్ లైఫ్ ని మాస్టరీ చేయాలి మనము ఇప్పుడు అన్ని మాట్లాడుకున్నట్టే అవన్నిటిని మనం ఒక్కసారి హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే జస్ట్ వి వాంట్ టు సపోర్ట్ వ వాంట్ వన్ ఉమెన్ ఆర్ మెన్ ఎనీబడ ఉన్నాము ఎవ్రీ వీక్ నాతో కాల్ ఉంటది ఇప్పుడు వాళ్ళు నన్ను చూస్తున్నారు నాతో మాట్లాడడం లేదు సో సో మెనీ ప్లాన్స్ ఆర్
(26:05) ఎట్ టు కమ సో ఇట్స్ గోయింగ్ టు వెబినార్ లాంచ్ అవుతది అండ్ కమ్యూనిటీ లాంచ్ చేస్తున్నాను బట్ బోత్ ఉుమెన్ అండ్ మెన్ ఫస్ట్ నేను ఉమెన్ ఒక్కలకే అనుకున్నాను అనుకుంటే ఇప్పుడు ఉమెన్ కి చెప్తా ఉమెన్ వెళ్ళేవరకు మెన్ ఏం చేంజ్ కారు మళ్లా పోయి గుద్దుకోవాలి లేతే యక్చుల్లీ మెన్ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి ఎమోషనల్ రిలీజ్ చేయకనే వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తుండొచ్చు ఇంట్లో సో దెన్ దే టోల్డ్ మేమేం పాపం చేసినం మేడం మాకెందుకు వద్దు అని దెన్ ఐ రియలైజడ్ లైక్ ఐ యమ్ మదర్ ఆఫ్ ఆల్ దీస్ దిస్ థింగ్స్ అండ్ సమహౌ ఐ ఫెల్ట్ అండ్ ఐ స్టార్టెడ్ అన్స్టాపబుల్
(26:39) చాంపియన్ అకాడమీ ఆల్ ది బెస్ట్ య అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ జస్ట్ జస్ట్ ఇట్స్ ఓన్లీ ఫర్ యు ఆల్ టిల్ మై లాస్ట్ బ్రెత్ ఐ యమ దేర్ ఫర్ ఎవ్రీవన్ విత్ ఎవ్రీవన్ సో కాబట్టి నేను ఎప్పుడు చెప్పే వర్డే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా క్రయింగ్ ఇస్ అలవడ్ క్విటింగ్ ఇస్ నాట్ అలవడ్ సో లెట్స్ క్రై లైక్ లెట్స్ హావ్ వన్ కప్ ఆఫ్ కాఫీ లెట్స్ హావ్ వన్ కప్ ఆఫ్ టీ వన్ పకోడా అండ్ నైస్ సిట్టింగ్ అండ్ డ్రింకింగ్ విత్ నో బాత్ బౌన్స్ బ్యాక్ రైట్ ఇది ఇది ఉమెన్స్ డే రైట్ సో విమెన్స్ డే గురించి చాలా మంచి బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్పారు కదా సొసైటీ
(27:23) నుంచి ఏం నేర్చుకోవాలి సొసైటీ నుంచి విమెన్ ఏం నేర్చుకోవాలి అంటే ఇది సందర్భం కాదు కానీ కొన్ని అంటే వినకూడనివి చూడకూడనివి విమెన్ నుంచి కూడా వింటున్నాం ఆ రోజులోకి వచ్చేసాం కదా మన అచీవ్మెంట్ అనేది ఎటు వెళ్తుంది మనం మన మన థాట్ మన మైండ్సెట్ ఎట్లా పనిచేస్తుంది బేసికల్గా ఇది ఏమవుతది అంటే పిల్లలు పిల్లల నుంచి తీసుకుందాం పిల్ల ఎగ్జాంపుల్స్ ఇస్తూంటా పిల్లలకి ఇది ఒక ప్రేమ దొరకలా వెళ్లి ఎవరి దగ్గర వెతుకుతున్నారు బయట ఎస్ వీళ్ళకి వాలిడేషన్ దొరకలా ఆ వెనకట ఏంది మస్సు పనులు చేసింరు ఓల్డెన్ డేస్ లో ఇట్లా అంతా మస ఇంటి కుక్క చాకిరి ఉండేది బయట ఇది అని వాళ్ళకి ఒక పనామె
(28:09) లాగానే కానీ పనోళ్లకు పనామె పాలే రోళ్లకు పెద్ద పాలేరు ఆమె ఆమె టైప్స్ లో ఉండి ఆమె గజ గజ వనికి పెట్టినంక అది మిగిలినంక లాస్ట్ పనంలో కూడా పెట్టినంక మిగిలింది తినే జీవితం ఉండేది. అండ్ నెవర్ ఇట్ వాస్ ఎక్నాలెడ్జ్డ్ వాలిడేటెడ్ డబ్బుకి వాలిడేషన్ ఎక్కువ వచ్చింది డబ్బు సంపాదించింది మెన్ సో అందుకనే షి బౌన్స్డ్ బ్యాక్ విత్ మనీ ఇప్పుడు ఏమంటుందంటే మనీ కదా నా దగ్గర మనీ ఉంది బాస్ నువ్వు ఇప్పుడు నువ్వు వచ్చి ఈ బోడి పెత్తనాలన్నీ నా దగ్గర చేయొద్దు ప్రేమిస్తావా నేను ఇస్తా అంటే తీసుకోవట్లే ఓకే భరితగించింది పోగారు డబ్బు ఎక్కువ ఉందని డబ్బు సంపాదిస్తుందని
(28:50) ఇదంతా మళ్ళీ అక్కడ ఉమెన్ కి ఒక చిన్నది ఉంటది ఈ మాట అనగానే ఇట్లా అయిపోతది అవునా నేను చెడ్డదా అన్నా నేను బ్యాడ్ నేను ఇది కాదు కాదు ఎక్జక్ట్లీ ఇద్దరం అన్నాం చూడు ఎందుకంటే ఇది ఇది అందరిలో ఒక కామన్ ఉమెన్ ఇది కామన్ దగ్గర నేను అది కాదు నేను అది రెండిటి మీద కొడతారు నువ్వు చెడ్డదానివి నువ్వు బరితగించిన దానివి లేకపోతే నీ క్యారెక్టర్ మంచిది కాదు ఎగ రెండు చేతగా అన్నోడు చేసే పనులు ఏందంటే రెండు ఈ రెండు ఇది అనంగానే మనిషిని ఆవాహయామి అని ఇలా తీసేసుకోవచ్చు అండ్ రెక్కలు టక్కని కట్ అయితే సరెండర్ అయిపోతది కింద పడిపోతాయి.
(29:25) ఆటోమేటిక్ గా ఒక రెక్క అప్పుడే కట్ అయిపోతది అబ్సల్యూట్లీ దిస్ టూ వింగ్స్ ఎగరనియకుండా చేసే పదాలు దే మేక్ గిల్టీ నీకు అసలు కుటుంబం అంటే లేదు నీకైతే భరితగించింది పిల్లల్ని వదిలేసి ఎట్లా తిరుగుతుంది చూడు మంచి అమ్మ కాదు మంచి బిడ్డ కాదు మంచి కోడలు కాదు ఎందుకు నువ్వు మంచి మనిషివా గో అహెడ్ అలాగే ఉమెన్ కి చెప్పాల్సింది ఒక్కటి ఒక్కటి ఉంది వుమెన్ మనము వాళ్ళు చెప్తే వాళ్ళు అంటున్నారని మనము తగ్గాలా కాదు లెట్స్ లెట్స్ డికోడ్ వాట్ ఇస్ గుడ్ వాట్ ఇస్ బాడ్ యస్ ఏ ఉమెన్ే చెప్తున్నా నేను ఎవ్వరిని ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పట్లేదు. బికాజ్ నేను
(30:02) మోడరన్ ఉమెన్. అండ్ ద బ్యూటీ ఇస్ నాకు వచ్చే మెసేజెస్ లో యంగ్ గర్ల్స్ 20 ట 30 25 లో యుఆర్ ఇన్స్పిరేషన్ టు అవర్ జనరేషన్ పెడుతుంటే నౌ వాట్ ఐ యమ్ ఇన్ బ్రిడ్జ్ బిట్వీన్ దిస్ జనరేషన్ ఇస్ లుకింగ్ అట్ మీ దిస్ జనరేషన్ ఇస్ లుకింగ్ అట్ మీ ఐ యమ ఫీలింగ్ సో బ్లెస్డ్ నాకు చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ జనరేషన్ ని గైడ్ చేయడానికి మీడియేటర్ గా ఉన్నారు మీరు ఈ జనరేషన్ ని గైడ్ చేయడానికి ఈ జనరేషన్ ని పుల్ చేయడానికి వాళ్ళకి అర్ అర్థమయ్యేటట్టు లేదు యు కాంట్ గివ్ అప్ అని చెప్పడానికి ఐ యమ్ లైక్ ట్రైింగ్ సో డ్రెస్సింగ్ ఇస్ యువర్ ఛాయిస్
(30:40) బట్ బట్ ఎకార్డింగ్ టు ద సిచువేషన్ నీకు నువ్వు రెస్పెక్టబుల్ గా ఉంటే చాలు ఇట్స్ నాట్ ఎట్ రివీలింగ్ ఇస్ నాట్ స్ట్రెంత్ యువర్ బాడీ రివీలింగ్ ఇస్ నాట్ స్ట్రెంత్ యువర్ బాడీ ఇస్ సో మచ్ ప్రెషయస్వై యు వాంట్ టు షో యువర్ బాడీ అదే అది మామూలుగా ఇప్పుడు సినిమాల్లో చూపించే వాళ్ళకు 10 కోట్లు ఇస్తే చూపిస్తుంది నువ్వు ఎందుకు పుణ్యానికి చూపిస్తున్నావ్ బయట మేకింగ్ సెన్స్ ఆర్ నాట్ నువ్వఎందుకు పుణ్యానికి చూపిస్తున్నావ్ నీ పక్క పక్క వాళ్ళు అక్కడ ఏం చేయలేరు పరదాని చూసుకొని ఎంజాయ్ చేయడం తప్పించి వై యు ఆర్ గివింగ్ ఛాన్స్ టు ఎవరికి పడితే
(31:26) వాళ్ళు మళ్లా వాళ్లే చూస్తారు వాళ్ళే సొల్లు కారుస్తారు వాళ్ళే ఎంజాయ్ చేస్తారు వాళ్ళే మాట గలీజ్ మాట అంటారు మనం ఎందుకు ఛాన్స్ ఇయాలి అట్లా అంటే అనుకొని ఫ్రీడమ అట్లా కాదు బంగారం అట్లా కాదు అట్లా నడవదురా అఫ్కోర్స్ ఇఫ్ యు హావ్ ఏ బ్యూటిఫుల్ బాడీ ఇట్ వెన్ యు హావ్ ఇట్ యు ఫ్లాంట్ ఇట్ బట్ ఇదన్ సర్టన్ వే సారీలో ఉన్న బ్యూటీ ఎందులో ఉంటదిరా బాబు అలా నేను చీరలు కట్టుకొని తిరగమనట్లేదు ఎక్స్ట్రార్డినరీ డిజైనింగ్స్ వస్తున్నాయి యు వేర్ ఇట్ బట్ లిటిల్ కాన్షియస్ ఎక్కడ వేసుకుంటున్నాము బయట చాలా ఎక్కువ మంది ఉన్నారు జస్ట్ కాన్షియస్ ఎవ్వడు పడి పడితే
(32:01) వాడు సలహాలు ఇచ్చే రేంజ్ కి మన వాళ్ళు ఎదగారా లేదా మనకు సంబంధం లేదు మనం దిగజారకూడదు నేను పట్టించుకోను ఇస్ ఏ డిఫరెంట్ స్టోరీ నేను పట్టించుకోను నన్ ఆఫ్ అనుకోవాలి నేను ఇప్పుడు ఇప్పుడు రజిత గారు అయ్యో పాప ఇట్లా అయింది ఎంబటే వచ్చేసి ఇంత ఇయ్యారు స్ట్రాంగ్ స్ట్రాంగ్ వన్ అవర్ ముందు యువడ్ హవ్ సీన్ వన్ అవర్ ముందు ఇక్కడ వచ్చే ముందు యు హవ్ సీన్ ఐ స్ ఇన్ సోఫా విత్ నో దిస్ క్రయింగ్ ఆల్ ద టై బట్ బట్ బౌన్స్ బ్యాక్ వాట్ యు నో హౌ యు నో వాట్ ఇస్ మై స్ట్రగుల్ బిఫోర్ ద కెమెరా బిఫోర్ ద మేకప్ యు డోంట్ నో దట్ సో నోబడీ నోస్ ద టాక్ వై ద షిట్ ఐ గివ్ బికాజ్ నాకోసం లక్షల
(32:47) కళ్ళు ఎదురు చూస్తున్నాయి మొన్న ఈషాకి వెళ్తే సిడ్నీ నుంచి ఒక ఆమె వచ్చి ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని మీరు నమ్మరు ఆవిడ ఆస్ట్రేలియా సిడ్నీ నుంచి వచ్చిందంట ఎన్ని ముద్దులురా బాబు అంత ఫేమస్ ఇన్ఫ్లయన్సర్ సమీరా భరద్వాజ్ మన రాముల దే వర్ సేయింగ్ ఓన్లీ వన్ వర్డ్ ఐ ఫెల్ట్ సో గుడ్ వాలిడేటెడ్ అందుకు నన్ను పిలిచాడేమో దేవుడు అనిపించింది.
(33:10) అక్కడ ఏమైందని ఒక చచ్చిపోదాము అనుకున్న వాళ్ళ డెత్ ని మీరు పోస్ట్పోన్ చేస్తారు అని చెప్పారు వాయిస్ మీది వావ్ దట్స్ ద బిగ్గెస్ట్ వర్డ్ ఫర్ మీ సో దిస్ ఇస్ హౌ మాట్లాడతారు నేను పట్టించుకోను బట్ ఫర్ ద బెటర్మెంట్ ఏంటి దీనివల్ల ఇప్పుడు నీ డ్రెస్సింగ్ వల్ల ఏమన్నా నీకు ఉపయోగం ఉంది మేడం నేను హ్యాపీగా ఫీల్ అవుతాను హ్యాపీగా ఫీల్ అవుతావు కదా నీకే తెలీదు నువ్వు ఇట్లా కూర్చున్నప్పుడు ఇట్లా ఇట్లా అనుకుంటావు చూడు అది హ్యాపీ కాదు అది డిస్కంఫర్ట్ ఇట్లా కూర్చోవు కదా ఆ ఇలా కూర్చుంటావా కూర్చోలేంు కదా కూర్చో ఇట్లా అనుకుంటావ్ ఇట్లా ఇట్లా అనుకుంటావ్ ఇట్లా
(33:42) గుంచుకుంటావ్ అది చేయట్లేదా చూసుకో ఒకసారి దట్స్ యువర్ డిస్కంఫర్ట్ సో బీ ఇన్ ద కంఫర్ట్ జోన్ అండ్ డ్రింకా లేకపోతే రాత్రిలు తిరగడమా మెన్ లాగా చేస్తే ఉమెన్ గ్రేట్ అవ్వరు ఉమెన్ లాగా ఉండి నేను చెప్పేది ఏంటంటే వి ఆర్ క్లెమింగ్ ఫర్ ద కాగ్నిటివ్ ఈక్వాలిటీ జాబ్ ఈక్వాలిటీ పొజిషన్ ఈక్వాలిటీ ఎస్ మన మైండ్ ఉపయోగమించే ప్లేసెస్ లో ఈక్వాలిటీ నాట్ 200 కిలోలు ఎత్తుతారా ఆడోళ్ళు పిచ్చి పిచ్చి మాటలు ఇది వ డోంట్ వాంట్ దట్ ఫిజయలజికల్ ఈక్వాలిటీ వి ఆర్ నాట్ బాస్ నువ్వు నేను 100 ఎత్తగలుగుతా నేను షర్ట్ ఇప్పి తిలగలుగుతాను అది పిచ్చి మాట
(34:28) అది సివిక్ సెన్స్ లేని మాట నేను పిల్లల్ని కనగలుగుతా నువ్వు కనగలుగుతావ అని నేను అడుగుతా కదా ఎగజక్ట్లీ అండ్ దట్ ఇస్ నాట్ ఇఫ్ ట్రైన్డ్ దట్ ఐ కెన్ డు ఎస్ ఇఫ్ ట్రైన్డ్ ఐ కెన్ ఎస్ అండ్ మెనీ ఆఫ్ ద ఉమెన్ నూడ్ ఫోటో షూట్లు కూడా చేసినారు ఇట్లాంటి ఛాలెంజ్లకు ఆన్సరబుల్ గానే బట్ దట్ ఇస్ నాట్ సెన్సిబుల్ ఐ డోంట్ వాంట్ అలాంటి అలాంటివి మనం మాట్లాడం.
(34:49) ఎన్ని ట్రైనింగ్లు చేసినా కెన్ యు గివ్ ఏ బేబీ ఎస్ ఇట్స్ నాట్ ఏ ఛాలెంజ్ నేను మగాళ్ళని అస్సలు తక్కువ చేయట్లేదు నేను ఉమెన్ కే చెప్తున్నాను. వి ఆర్ సంథింగ్ ఎబవ్ వై యు వాంట్ టు బికమ్ ఏ మెన్ టు బికమ్ ఈక్వల్ నువ్వు కాగ్నిటివ్ దాంట్ల జాబ్ పొజిషనింగ్ లా హుందాగా కాన్ఫిడెన్స్ గా నడవటంలో నీకు నువ్వు జాబ్ లో టేబుల్ మీద కూర్చున్నప్పుడు నీ పాయింట్ ని నువ్వు రేస్ చేయగలుగుతున్నావా నీకు ఇబ్బంది కలిగేది ఏదైనా జరిగితే వాయిస్ ఇప్పి మాట్లాడగలుగుతున్నావా ఇది నా వల్ల అవుతది ఇది నా వల్ల కాదు అని చెప్పగలుగుతున్నావా ఇది ఈ క్వాలిటీ ద డ్రెస్సింగ్ లైక్ ఏ మెన్
(35:25) ఆర్ బీయింగ్ మందు తాగడం బిహేవియర్ రూడ్ బ్రో యో సిగరెట్ దిస్ ఇస్ నాట్ ఈక్వాలిటీ ఎక్లీ దిస్ ఇస్ నాట్ ఈక్వాలిటీ అండ్ ఐ డోంట్ రియలీ రికమెండ్ ఐ నో చాలా మందికి కోపం వస్తది ఈమె ఎవరు రికమెండ్ చేశ యస్ ఏ వమన్ యస్ ఏ మదర్ యస్ ఏ గల్ యస్ ఏ 100% యస్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ హవ్ ఆల్ ద rightైట్ టు సేదట్ దిస్ ఇస్ నాట్ ఏ wమన్ wమన్ ఇస్ ఏ బ్యూటీ wమన్ ఇస్ ఏ ఫెమిన్ wమన్ ఇస్ ఏ క్రియేటర్ wమన్ ఇస్ ఏ క్వీన్ wమన్ ఇస్ సంథింగ్ గివర్ wమన్ ఇస్ ఏహీలర్ ఉమెన్ అట్లా నవ్వితే అలా పడిపోవాలా యు నో నీడ్ టు ఈవెన్ టాక్ నీ మాట అవ్వాలి అంటే నువ్వు అరవద్దు నీ మాట అవ్వాలి అంటే ఇలా
(36:07) అలా అంటది అలా కళ్ళతో ఇలా అనంగానే అయిపోవాలి పని దట్ మచ్ పవర్ ఉమన్ హాస్ ఎస్ సో నౌ వి ఆర్ బికమింగ్ లైక్ ఏ మెన్ మాట్లాడిన ఇప్పుడు కొన్ని ఇళ్లల్లో ఉంటది ఇప్పుడు నేను ఎప్పుడనా ఇలా అంటే కమ్యూనికేషన్ లేని భర్త అంటే ఆ అంటారు చూడు అలా అయిపోయింది లైఫ్ సో కాబట్టి సో 2026 విమెన్ కి మీరేం చెప్తారు 20 26 జస్ట్ బి లైక్ ఏ వమన్ మోర్ ఫెమినైన్ బికమింగ్ బోల్డ్ మీన్స్ నాట్ రూడ్ మోర్ ఫెమినైన్ బోల్డ్ అంటే అర్థం ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రూడ్ నాట్ ఎట్ ఆల్ రఫ్ బీయింగ్ లైక్ ఏ మెన్ ఇట్స్ మోర్ లైక్ ఏ సాఫ్ట్ ఇట్ ఇస్ మోర్ లైక్ ఏ ఫెమినైన్ బట్ ఇన్సైట్
(36:50) స్ట్రాంగ్ విత్ బౌండరీస్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ సూపర్ ఎస్ హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్ అండ్ దిస్ ఉమెన్స్ డే 2026 ఐ రియలీ ఎక్స్పెక్ట్ ఏ బిగ్ గిఫ్ట్ ఫ్రమ్ యు ఆల్ ఫర్ ది నెక్స్ట్ ఉమెన్స్ డే ఈ ఉమెన్స్ డే వాల్యూ చేసిన వాళ్ళందరూ ఫాలో మీ బికాజ్ చాలా ఎక్కువ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాను టు గివ్ ఏ స్ట్రెంత్ టు యు సో దిస్ ఇస్ వాట్ ఐ మీన్ టు సే ఆల్ ఆఫ్ థాంక్యూ సో మచ్ అక్క వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే థాంక్యూ సో మచ్ డియర్ థాంక్యూ సో మచ్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(37:25) ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట
(37:55) గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఇండస్ట్రీ లో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొద్ది పడేసాడు.
(38:34) ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యస్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ తిట్టేద్దామే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలలో నేను 6 లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ యస్ డిఫికల్ట్ యస్ రైడింగ్ అట్ టైగర్

No comments:

Post a Comment