Actor Shivaji Exclusive Podcast | Madhu | iD Stars
Author Name:iD Stars
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamStars
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XnU6tg1EvY4
Transcript:
(00:00) తాకట్టలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది. కొమ్మూరి గోల్డ్. పర్టిక్యులర్ గా ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒకవైపు హీరోగా రెండు బాధ్యతలు తీసుకున్నారు మంచి కాన్సెప్ట్ వచ్చింది. హీరోగా రీఎంట్రీ ఈ సినిమాతో అవ్వచ్చు కదా అలాంటి స్క్రిప్ట్ వచ్చింది అందుకే నేను ఆ డెసిషన్ తీసుకున్నాను.
(00:24) సినిమా ఫస్ట్ కథ అనుకున్నప్పుడే మీరే ప్రొడ్యూస్ చేద్దాం అని అనుకున్నారు. కథాంతా విన్నాక ఇది నేను చేస్తే నీకేనా అభ్యంతరం మొదలు పెట్టడం మనం సినిమా థియేటర్ కి మొదలు పెట్టాను కదా ఎలా చేసాం ఇన్సిడెంట్ ఎలా డిసైడ్ చే అని కొంచెం లోపల బాధ ఉన్నా కూడా ఎందుకంటే థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ మీ ఓటి ఎలా వస్తదో ఎండ్ ఆఫ్ అదే ఎక్కడైనా సినిమా ఆడితే [సంగీతం] సినిమానే కదా ఆ కథలో దమ్ము ఉంది ఈ కథ కచ్చితంగా నిలబడుతుంది మనసాక్షి కనిపిస్తుంది పావల ట [సంగీతం] బయట నుంచి తీసుకు ఏ యాక్టర్ల కన్నా నేను తక్కువ కాదు అంతకుమించి చేయగలను ఎక్కడో చెప్తే వాడు అతను అలాగంటండి అలాగంట
(01:10) అవి ఎక్కడో పర్సనల్ ఈగోస్ వల్ల పర్సనల్ ఫీలింగ్స్ వల్ల మిస్ అవుతా ఉంటారు అది బాధేస్తారు అంతే తప్ప [సంగీతం] వాటి వల్ల నిజంగా చాలా చాలా మంది చాలా డిస్టర్బ్ అవుతుంటారు. ఎండ్ ఆఫ్ ద డే నీకు ఇవన్నీ ఇచ్చింది సినిమానే దాన్ని మర్చిపో [సంగీతం] హాయ్ అన్న శివాజీ అన్న హాయ్ హాయ్ మధు వెల్కమ్ టు ఐ డ్రీమ్ థాంక్యూ థాంక్యూ ఏంటన్న ఎలా ఉన్నారు? బాగా ప్రెజర్ అంటే హెక్టిక్ ప్రెజర్ అంటే సినిమా సినిమా రిలీజ్ ప్రెజర్స్ ఉంటాయి సో అవి మాత్రం అండి ఎందుకంటే అవుట్పుట్ వెళ్ళిందా రాలేదా వచ్చిందా సెన్సార్ సర్టిఫికేట్ ఏమైంది మళ్ళీ ఆ చిన్న చిన్న లెన్త్లో
(01:55) ఇష్యూస్ అయితే మళ్ళీ ఆ సర్టిఫికేట్ వచ్చిందా ఇది ఇది హెక్టిక్ గా ఉంటది ఎవరికైనా కూడా మన చేతిలో లేని పనులు కదా ఇవి ఓకే సో ఆ ప్రెజర్ తప్ప నిద్ర లేకపోవడం ఏంటండి ఆలోచనలు ఎలా ఉన్నాయి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అసలు ఇప్పుడు ఆ ఏమ లేదు జనము జనము ఈ సినిమాని వాళ్ళు ఎంత వరకుయతే ఎక్స్పెక్ట్ చేస్తారు అదే తిరుగుతుంది మైండ్ లో అంతే ఇప్పుడు ఎంతవరకుయతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది కచ్చితంగా వాళ్ళకి దొరుకుతది ఈ సినిమాలో సో ఆ సైడ్ ప్రెజర్ నాకు అసలు ఏమీ లేదు.
(02:27) ఓకే ఈ సినిమాకి సంబంధించి ఫైనాన్షియల్ ప్రెజర్ కూడా ఏమీ లేదు. ఓకే ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్ నేనఏంటంటే గో విత్ ద ఫ్లో ఎలా వెళ్తే ఎలా వెళ్దాం సో అది లేదు నిద్ర లేని ఉంది కొంచెం అది అంతే అంటే కొంత గ్యాప్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకవైపు హీరోగా ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరోవైపు ప్రొడ్యూసర్ గా ఒకేసారి బిజీ అయిపోయారు.
(02:53) అంటే ఇది ఈ ప్రెజర్ ఉందా అంటే ఎన్ని రోజులు ప్రశాంతంగా ఉ ప్రెజర్ లో చాలా బాగా పని చేస్తాను ఓకే అది నేర్పింది జీవితం మనకి ఆ గ్యాప్ సో ప్రెజర్ ఫీల్ అవ్వను నేను ఎంజాయ్ చేస్తాను కచ్చితంగా ఓకే అంటే ప్రొడ్యూసర్ గా తాజ్మహల్ సినిమా తర్వాత ఇది మళ్ళీ ప్రొడక్షన్ చేయడం మన ప్రొడక్షన్ మనం చాలా టాటా బిర్లా నుంచే ప్రొడక్షన్ చేస్తున్నాం.
(03:16) ప్రాడక్షన్ అసలు ప్రెషరే కాదు ఇప్పుడు అది నాకు ప్లెజర్ ఓకే బాగా ఎంజాయ్ చేస్తా అంటే పర్టిక్యులర్ గా ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒకవైపు హీరోగా రెండు బాధ్యతలు తీసుకున్నారు ఎందుకు అలా ఏం లేదు ఒక మంచి కాన్సెప్ట్ వచ్చింది. బాగుంది నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చింది స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను ఈ టీవీ కి పంపించాను.
(03:37) ఇందులో నా రిస్క్ ఏమ ఉంటది. మ్ ఆ సైడ్ నుంచి పెద్ద రిస్క్ ఏమ లేదు. కంటెంట్ ఒకవేళ వాళ్ళకి కూడా నచ్చింది అనుకో మంచి స్క్రిప్ట్ బయటికి వెళ్తాయి కదా మళ్ళీ హీరోగా రీఎంట్రీ ఈ సినిమాతో అవ్వచ్చు కదా అలాంటి స్క్రిప్ట్ వచ్చింది అందుకే నేను ఆ డెసిషన్ తీసుకున్నాను అంతే ఓకే అంటే ఈ సాంప్రదాయాని సుప్పిని శుద్ధ పూసని అనేది అంటే ఈ టైటిల్ నుంచి కథ పుట్టిందా లేకపోతే కథ అనుకున్న తర్వాత టైటిల్ పెట్టారు కథ అనుకున్న తర్వాతే టైటిల్ కొంచెం ఆడు 90స్ లో ఆ పిల్లాడు ఉన్నాడు కదా వాడు ఎంతసేపు మనిపులేట్ చేస్తుంటాడు.
(04:11) కదా వాడు కొంచెం కంత్రియో వాడు సో ఈ స్క్రిప్ట్ లో ఆ అలాంటి ఒక చిన్న చిలిపిత అంటే చిలిపితనం అనకూడదు కానీ ఆ ప్రెషర్ ఉంటది. అది చాలా కనెక్ట్ అయిద్ది ఈ స్టోరీకి పైగా నా వెబ్ సిరీస్ లో టైటిల్ే కదా అందులో కూడా ఈ టీవీ దే కదా సో జనానికి ఈజీగా ఉంటది క్యాచీగా ఉంటది. ఫన్ ఎలిమెంట్ ఫన్ే కదా అది దానికి అది అవుట్ అండ్ అవుట్ అది ఆ సాంప్రదాయిని సుప్పిని శుద్ధపోసని అనేది ఒక ఫన్ అవును ఫన్ థీమే కదా సో అందుకని అంతే కథ టైటిల్ పుట్టినా కథ పుట్టలేదు ఓకే కథకి టైటిల్ సెట్ అయిందని పెట్టామ అంతే ఏంటన్న ఎలాంటి కథ అంటే ఇప్పుడు ఎలా అంటే సింపుల్ గా చెప్తా మధు
(04:57) ఇంతంత చెప్పను నీకు నువ్వు నెల్సన్ సినిమాలు చూస్తావ్ తమిళ్లో డైరెక్టర్ ఓకే అలా చూస్తే ఈ సినిమా అలా ఉంటది ఒక డాక్టర్ ఒక్కొక్క కోకోకోకలా ఓ దృశ్యంలో ఫన్ ఉంటే ఎలా ఉంటది ఉమ్ ఓకే ఇంకా ఏం చెప్పొచ్చు మజా ఉంటది సినిమాస్ వస్తా చూసే ఆడియన్స్ కి ఎంజాయ్ చేస్తారు. అంటే మీరు పంచాయతీ సెక్రెటరీగా చేస్తున్నారండి క్యారెక్టర్ అవును అంటే ఆ క్యారెక్టరైజేషన్ లో ఏంటి అంటే కొత్తదనం ఏంటి అసలు కొత్తదనం ఏముంటది ఒక ఎంప్లాయి నిజాయితిగల ఎంప్లాయి ప్రాబ్లమ్స్ ఇస్తే ఫ్యామిలీ కోసం ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా ఉంటాడు దీంట్లో ఫన్ ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫన్
(05:41) జనరేట్ అయితే ఎంత మజా ఉంటది? అంతే అది నచ్చింది బేసిక్ కాన్సెప్ట్ లో అంటే ఈ సినిమా ఫస్ట్ కథ అనుకున్నప్పుడే మీరే ప్రొడ్యూస్ చేద్దాం అని అనుకున్నారా లేకపోతే నేను అబ్బాయిని అడిగాను ఇది అబ్బాయి వేరే ఎవరినా తీసుకొస్తాను సార్ ఈ కథ మీరు ఓకే చేస్తే అన్నాడు. కథ అంతా విన్నాక ఇది నేను చేస్తే నీకేనా అభ్యంతరమా అన్నా నాకేం లేదు సార్ అన్నాడు.
(06:03) అప్పుడు ఈ టీవీ కి పంపించాను నువ్వు వెళ్లి చెప్పు వాళ్ళు ఓకే అంటే ఇది నేనే చేస్తాను అని చెప్పాను. అంటే ఫస్ట్ మరి మొదలు పెట్టడం మనం సినిమా థియేటర్ కే మొదలు పెట్టాం కే మొదలు పెట్టాం వాళ్ళఏంటంటే వాళ్ళ దాంట్లో డైరెక్ట్ కంటెంట్ రావట్లే అవును చెప్పారు కదా మన ప్రెస్ మీట్ లో కూడా సో అందుకని వాళ్ళైనా సరే కొంచెం డిసపాయింట్ అయినా కానీ మనం ఎథికల్ గా పోతాం కాబట్టి వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఆలోచించినప్పుడు మనం దాన్ని అంగీకరించాలే తప్ప నేను వేరే వెనక్కి వెళ్ళే ప్రసక్తి ఉండదు సో వాళ్ళు నేను నాకు ఎక్స్ట్రా అయిన దానికి కూడా వాళ్ళు పే చేస్తా అన్నారు.
(06:37) ఓకే సో ఒక పెద్ద ప్లాట్ఫార్మ్ కి ఉపయోగపడిద్ది అంటే మనం మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అడిగితే మనం నో అని ఎలా అంటాం అంతే అంటే ఫస్ట్ అంటే మీరు థియేటర్ కి ఎక్స్పెక్ట్ చేశారు ఓటిటి కి చేస్తాను వాళ్ళు అన్నారు అంటే అప్పుడు ఏంటి సార్ ఏంటన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మిస్ అవుతుంది బాధగా మధు మనం ఏంటి ఇలా చేసాం నేచర్ ఏంటి ఎలా డిసైడ్ చేసింది అని కొంచెం లోపల బాధ ఉన్నా కూడా ఎందుకంటే థియేటర్ లో చూసిన ఎక్స్పీరియన్స్ నీ ఓటిటీలో ఎలా వస్తుంది రాదు రాదు సో సరే కానీ భగవంతుడు డిసిషన్ ఇది నేచర్ డిసైడ్ చేసింది అలాగా అని సరే ఓకే సార్ తర్వాతట టూ డేస్
(07:18) బాధపడ్డా పాపం అందరూ కూడా చాలా అప్సెట్ అయ్యారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడైనా సినిమా ఆడితే సినిమానే కదా అని అనుకొని అనుకున్నాం మళ్ళీ అది షో వేయడం జరిగింది. అది కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు చూడటం జరిగింది వాళ్ళ ఫ్యామిలీస్ చూశారు ఆ విన్ టీం ఫ్యామిలీస్ చూశారు వీటన్నిటిని మించి నేను బాబినే గారికి ఒక లింక్ పెట్టా దీని కింద మన ట్రైలర్ రిలీజ్ అయింది దీని కింద ఒకసారి కామెంట్ చదవండి సార్ అందరూ థియేటర్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాని చూడండి సార్ ఒకసారి ఆలోచించండి ఆ తర్వాత అందరూ సినిమా చూడటం సినిమా చూసిన తర్వాత ఫ్యామిలీస్ అందరికీ నచ్చటం థియేటర్
(08:01) లోనే బాగుంటది సినిమా అనుకోవటం అలా థియేటర్ కి వాళ్ళే ఫిక్స్ అయ్యారు వాళ్ళు కూడా ఇంకా చాలా టెస్ట్లు చేసుకున్నారు. మన ఏదో చెప్పగానే అట్లా కాదు వా ఆ కార్పొరేట్ కంపెనీకి కొన్ని పద్ధతులు ఉంటాయి దాని ప్రకారం పోయారు ఫోకస్ ఏదో అంటారు దాన్ని నా అమ్మాయి ఏదో ఉంటది ఫోకస్ అనేది అది నాలుగు నాలుగు చోట్ల చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇనానిమస్ గా ఫిక్స్ అయిపోయి థియేటర్ కి అంటే నేచర్ ఎలా తీసుకపోయా ఎలా తీసుకపోయినా మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చింది అక్కడికి అంటే అంత కష్టం ఉంది మధు అవును వన్ అండ్ హాఫ్ ఇయర్ బిడ్డని సాగినట్ట ఎస్ చూద్దాం అంటే వాళ్ళ స్వార్థం ఏందంటే ఓ
(08:41) 90స్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి చెప్పారు కంటెంట్ వాళ్ళకు పడలేదు అని అంటే ఇక్కడఏదో ఒక సినిమాని తక్కువ చేసి కాదు కానీ ఆ స్థాయి కంటెంట్ మా ఈటి మా దాంట్లో మా ప్లాట్ వస్తే ఒరిజినల్స్ వస్తే చాలా మజా ఉంటది కదాని వాళ్ళ వాళ్ళ షబ్స్ కూడా పెరుగుతాయి కదా కంటెంట్ ఇలాంటి కంటెంట్ అంటే గ్యారెంటీ గా పెరుగుతాయి అవును సో మరి కానీ నేచర్ అంతే ఓకే అంటే ఇది ఇది అనిల్ రావుపుడు గారి సజెషన్ తో థియేటర్ కి వస్తుందని అన్నారని అనిల్ రావుడు గారు సినిమా చూసి అంటే ఆయన అన్నాడు థియేటర్ కి బాగుండేది కదా ఇలా ఎందుకు అనుకున్నారు మీరు సరలేండి ఎక్కడైనా బ్లాక్ బస్టర్ అయిద్ది అన్నాడు
(09:18) మ్ అక్కడి నుంచి మారి మారి మారి మారి థియేటర్ కి వచ్చేసింది డెఫినెట్ గా తను బీజం తనదే ఓకే తన బీజం పడింది పడిన తర్వాత తను కూడా చిన్న చిన్న సజెషన్స్ చెప్పాడు అది కూడా చేసేస్తే చూస్తే అసలు థియేటర్లో ఎంజాయ్ చేస్తారబ్బా నేను అద్భుతాలు ఉంటాయి ఓహో ఆహా అంతే ఎంటర్టైన్మెంట్ అన్నా సింపుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాకి సహజమైన గుణం ఏం కావాలో అది ఉంది దీనికి సినిమా అనేది అలా కూర్చోపెట్టేస్తది అంతే అలా అది ఉంటది అలాగే ఒక చిన్న త్రిల్ కూడా ఉంటది సీట్ ఎడ్జ్ త్రిల్ అంటే అనిల్ రావుపూడి గారికి ఎందుకు అసలు ఈ సినిమా ఎందుకు చూడాలనిపించింది అసలు ఆయన
(09:57) ఎందుకు చూసాడు అసలు అలా కాదు సినిమా మొదలు పెట్టినప్పుడే నేను చెప్పాను అబ్బాయ్ నువ్వు చూడాలి నువ్వు చూసి సైషన్ చెప్పాల్సిందే నాకు ఒకవేళ నీకు నచ్చకపోతే ఇంకా ఏమన్నా షూట్ చేయాలా ఇవన్నీ కానీ ఆ సినిమా ఇది ఒకేసారి అవ్వటం తోటి చూడలేకపోయాడు. ఆ సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా అన్నయ్ నేను నీకు మాట ఇచ్చాను వస్తాను బా ప్రసాద్ ఆ ఆ ప్రమోషన్స్ లో ఉన్నాడు నేను ఇంకా డిస్టర్బ్ చేయ కాపీ వచ్చిన తర్వాత ఒకసారి ఇట్లా ఓటిటి అనుకున్నాడు కదా అబ్బాయి దండోరకి వచ్చావు ఇంక నాకు అడగటానికి అంత అనిపియట్లేదు అడగలేకపోతున్నాను నేను నువ్వు నాకు మెసేజ్ పెట్టేసా అని చెప్పా
(10:42) ఎందుకు ఏం కాదు నేను వస్తా అన్నాడు వచ్చాడు చూసాడు ట్రైలర్ చూసి బాగా ఎక్సైట్ అయ్యాడు ఓకే ఆ తర్వాత అన్న ఈ సినిమా చూస్తా అన్నాడు చూసాడు అంటే ఎగ్జాగరేషన్ కాదు సెకండ్ మినిట్ నుంచి కనెక్ట్ అయ్యి నవ్వటం మొదలు పెట్టాడు మ్ త్రిల్లింగ్ గా ఉంటది సినిమా చాలా బాగుంటది అలాగే ఈ జనరేషన్ కి ఏం కోరుకుంటారు ఏం కలర్ కోరుకుంటారో సినిమాకి ఎలాంటి ఆ ఐడియా కోరుకుంటారో అలాగే ఉంటది సినిమా సో ఇకా తర్వాత మారిపోయింది మారిపోయి మళ్ళీ అదే మనం బలంగా కోరుకున్నప్పుడు ఉంటది చూసావా అది జరిగింది.
(11:25) సాధారణంగా సినిమా కూడా మధు అంత కష్టపడ్డాను సినిమాకి ఇష్టపడి అందరూ కష్టపడతారు అలాగే నేను కూడా నేను కూడా ఇష్టపడి చాలా ఒక చిన్న బిడ్డని సాకినట్టు సాకాను చూద్దాం ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళ చేతిలో ఉంటది మనమైతే సాటిస్ఫైడ్ నేను ఇదే అంతా అయిపోయిన తర్వాత నేను మెసేజ్ పెట్టా బాపిన సార్కి కే సాయి గారికి నితిన్ గారికి సార్ అందరికీ నచ్చిన సినిమా తీశను మీ చేతుల్లో పెడుతున్నాను నా సైడ్ నుంచి ఇంకా నాకు ఎటువంటి బరువు బాధ్యతలు లేవండి అని చెప్పేసి ఓకే అంటే మీకు మొదటి నుంచి థియేటర్లు చేయాలనే ఉంది అంతే సినిమా అందుకే చేశను లేకపోతే ఆ సినిమాకి
(12:04) పెంచాల్సిన అవసరం లేదు నాకే డబ్బులు మిగిలాయి నిజంగా చెప్పాలి అవును కానీ ఏంటంటే మనం సినిమాని ఎన్హాన్స్ చేయాలే తప్ప ఏదో నాలుగు రూపాయల కోసం నేను కాంప్రమైజ్ అయిపోయి ఏది పడితే అది తీసి ఇచ్చేసి ఆ రకం కాదు మనం ప్లస్ ఉమ్ అలాగైతే నేను డబ్బులు ఖచ్చితంగా డబ్బులు మిగిల్చుకునేవాడిని ఎదురు పెట్టేవాడిని కాదు అనిల్ రాపుడు గారు చూసిన తర్వాత సజెషన్స్ చెప్పడనా మార్పులు చేరుపులు ఏమనా కొంచెం ఎడిటింగ్ సైడ్ గాని చిన్న చిన్న ఈ సాంగ్ ఇక్కడ పెట్టండి ఇది బాగుంటది ఎక్కడ నాకు నిజంగానే అనిపించింది అంత చూసుకుని ఫైన్ వాళ్ళు కూడా చూసుకొని కరెక్టే కదా మళ్ళీ ఒకసారి ఫ్లో అంతా
(12:45) చూసుకొని వాళ్ళు ఎవరు చెప్పినా వినరు అవును అంతే 100% వాళ్ళకి నమ్మకం వస్తేనే వింటారు అది కాకపోతే పోతే రెస్పెక్ట్ చేశారు ఈయన చెప్పటాన్ని రెస్పెక్ట్ చేశారు. కానీ ఫైనల్ డిసిషన్ వాళ్ళ పెద్ద డైరెక్టర్ కదా రెస్పెక్ట్ చేసి రివ్యూ చేసుకున్నారు. ఎవరీబడీ సాటిస్ఫైడ్ సాధారణంగా అనిల్ రావుపుడి గారు అంటేనే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ క్రియేటర్ ఆయన సో ఆయనే నవ్వుతూ సినిమా చూసి థియేటర్ లో వర్కవుట్ అంటే ఆయనే హిలేరియస్ కామెడీ రాయటంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్ ఇన్ ఫిలిమ ఇండస్ట్రీ సో ఆయనకి నచ్చిందంటే డెఫినెట్ గా ఇందులో ఎంత ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండిఉండొచ్చు
(13:23) జనాలు అది ఎక్స్పెక్ట్ చేసి గుడ్డి గారు వచ్చేయొచ్చు ఇగ దట్టు సిచువేషన్ కామెడీ అనేది ఒక దశక వెళ్ళిన దగ్గర నుంచి అది ఎగబడతది అసలు మన మీద ఓకే బట్ ఆ చిన్న త్రిల్ ఉంటది చూసావా అది ఆ మజా మజా ఉంటది. ఒకోసారి ఇలా చూసుకుంటారు ఇట్లా ఉంటది. అంటే క్రైమ్ త్రిల్లర్ కూడా అంటున్నారండి క్రైమ్ డార్క్ కామెడీ అంటారు ఈ జానర్ ని ఓకే అదే ఉంటది.
(13:49) ఇప్పుడు నువ్వు డాక్టర్ సినిమా చూసావా ఓకే చూసా కోకో కోకిలా చూసావా అలాగే ఉంటా ఓకే అలాంటి జానర్ ఓకే యస్ ఇట్ ఈస్ సినిమాలు కాదు అలాంటి జానర్ ఓకే అంటే ఆడియన్స్ షాక్ అయ్యే ట్విస్ట్ులు అలాంటివి ఆ ఆ పక్కగా ఉంటాయి సీట్ ఎడ్జ్న కూర్చునే పరిస్థితులు కూడా కనపడతాయి మ్ ఒక దశక వెళ్ళాక ఎమోషన్ ఒక దశలో ఎమోషన్ అలా మనల్ని అలా బయటికి తీసుకని అలా బయటికి తీసుకొచ్చేస్తది అంటే మీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 90స్ కిడ్స్ లో ఒక మిడిల్ క్లాస్ చేశారు నెక్స్ట్ కోర్ట్లో అదరగొట్టారు ఒక డిఫరెంట్ మంగపతిగా రీసెంట్ గా దండోరలో ఒక ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. సో దేనికి
(14:37) దానికి వేరియేషన్ చూపించి చూస్తున్నారంట అంటే ఇది కూడా కోణమా ఈ సినిమాలో మధు మనం చూపియడం కాదు మధు అలా తీసుకెళ్దా అలా డ్రైవ్ చేస్తుంది అది నేను నాకు వచ్చిన స్క్రిప్ట్స్ లో కొన్ని ఎంచుకున్నాను అవి ఒకటి ముందు వెనక అట్లా వస్తా ఉన్నాయి. వాళ్ళకు ఉన్న పరిస్థితులను బట్టి కాలం టైం లో అంతే అంటే 90స్ తర్వాత మీరు దాదాపు ఒక 80 కథలు అలాంటి కథలే విన్నారని చెప్పి చాలా వాటిని రిజెక్ట్ చేసి ఎనిమిది కథలే ఇప్పుడు నేను చేసేన్నీ కూడా ఇప్పుడు ఆ ఎనిమిది కథల్లో అం 80 కథలు రిజెక్ట్ చేశారుఅని చెప్పారు ఎక్కడో చూసా 80 కథలు విన్నాను వాటిల్లో నేను ఎనిమిది
(15:12) ఎంచుకున్నాను అని చెప్పారు రిజెక్ట్ అవి మంచి స్క్రిప్ట్స్ కానీ ఒకదాన్ని పోలి ఒకటి అట్లా అనిపించింది వాళ్ళని తక్కువ చేయకూడదు అది తప్పు ఉదానికి ఒకటి సిమిలారిటీస్ ఉండేసరికి నేను కాదులే గురు డబ్బులుగా చేసేయొచ్చు కానీ కాదు మనకి తెలుగులో కూడా మంచి నటులు గట్టి నటులు ఉన్నారని ప్రూవ్ చేయాలి మనక ఇచ్చిన అవకాశానికి కళామ తల్లి మనక ఇచ్చిన అవకాశానికి సో ఐ యమ్ ఆన్ ద వే ఓకే అంటే ఆ తరహ కథలనే ఎంచుకోవాలని డిసైడ్ అయ్యారనా అంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండకూడదు ఏ పాత్రకైనా ఆల్టర్నేట్ ఉన్నాడు అని అనిపించాలి బలంగా కోరుకున్నది అంటే ఒకవైపు హీరోగా చేస్తున్నా మీరు ఒక
(15:55) స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ కూడా వస్తే యక్సెప్ట్ చేస్తారా ఒక పెద్ద హీరో ఇప్పుడు అసలు కాదు నాకు పెద్ద హీరోనా చిన్న హీరోనా కాదు నా పాత్ర దాని తాలూకా నిడివి ఎంత ఉంది ఈ కథకు నేను ఉపయోగపడతానా పడనా మ్ మనక అదే కావాలి. దాని వేలోనే వెళ్తున్నాను నేను నాకు ఇక్కడ పెద్ద హీరో చిన్న హీరోనా నో నో ఆ కథలో దమ్ము ఉంది ఈ కథ కచ్చితంగా నిలబడతది నా మనస్సాక్షి కనిపిస్తే మాత్రం పావలా టు అయినా చేస్తాను. సవాలు లేదు.
(16:28) వచ్చాయి అలాంటి సినిమాలు కథ అయ్యా కాదు చేస్తున్నాను ఇప్పుడు ఎవరు కమిట్ అయ్యార నెక్స్ట్ వచ్చాయి ఆ లేదు లేదు ఆ ఎనిమిది కథలే నడుస్తున్నాయి అందులో నాలుగు అయిపోయినాయి దీనితోటి ఇంకో నాలుగు ఉన్నాయి నాలుగు ఉన్నాయి నాలుగు నడుస్తున్నాయి నెక్స్ట్ వచ్చే ఓకే అందులో లెనిన్ ఒకటి ఓకే విలన్ లెనిన్ లో ఏ కాదు తెలీదు అతను ఏంటో తెలీదు నాకు తెలిీదు.
(16:53) ఉమ్ వెండి తెర మీద మీరు చూడ చూడాల్సిందే ఓకే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంతే అది ఇంతకుముందు చేసిన దానికి సంబంధం లేకుండా కాదు ఆ సంబంధం లేకుండా క్యారెక్టర్ నాస్ట్రాలజిక్ గా కనపడిద్ది అందరికీ చాలా మందికి ఓకే వాళ్ళ ఊళ్ళల్లో అలా ఉన్నాడు కదా అమ్మ రకరకాల వేరియేషన్స్ ఉంటాయి ఆ పాత్రలో ఓకే అంటే అంటే మీరు పర్ఫార్మెన్స్ కు స్కోప్ చూసుకుంటున్నారా లేకపోతే అంటే క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి ఆ అంటే ఒకదానికి కూడా సంబంధం ఉండాలి వీటితో పాటు ఈ సినిమా కథ జనాన్ని జస్టిఫై చేస్తానే నా పర్సనల్ ఒపీనియన్ కూడా లెక్కేసుకుంటున్నా నా పర్సనల్ అభిప్రాయాన్ని ఈ సినిమా వెళితే ఈ సినిమాకి
(17:39) ఈ క్యారెక్టర్ ఉపయోగపడితే ఈ సినిమా ఎంత బాగా వెళ్తది అబ్బా నడిపించాడురా క్యారెక్టర్ ని సినిమాని ఇలాంటి ఆశపడుతున్న ఎంతవరకు వస్తదో చూసి చేస్తా ఓకే అంటే మోర్ డిజర్వ్ అంటే ఇంకా మంచి పాత్రలకు శివాజీ డిజర్వ్ అనేది చాలా మంది కామెంట్స్ కింద చూస్తుంటాం నేను నేను అనేది మంగపతి లాంటి క్యారెక్టర్ తర్వాత ఇలాంటి స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఒకడు ఉన్నాడు అండర్ రేటెడ్ యాక్టర్ అని నిజం మీరు కోట్లు కోట్లు ఇచ్చే ఈ యాక్టర్ కన్నా బయట నుంచి తీసుకొచ్చే ఏ యాక్టర్ల కన్నా నేను తక్కువ తక్కువ కాదు అంతకుమించి చేయగలను నేను అనే నోట అయితే
(18:27) తీసుకెళ్ళగలుగుతాను. వెళ్ళింది ఆల్రెడీ అందరికి అది ఇది నాకు ఇచ్చిన వరాన్ని చెప్తున్నానే తప్ప భగవంతుడు నా అహంకారాన్ని కాదు అది నా అదృష్టం నాకు అటువంటి స్కిల్ ఇచ్చాడు భగవంతుడు అంతే ఈ సినిమాలో వచ్చేసరికి అంటే లయ్య గారిని తీసుకోవాలి అంటే మీరు హిట్ పేయర్ అన్న తీసుకోవాలని ఐడియా డైరెక్టర్ దనా అంటే ఈ క్యారెక్టర్ కి లయ్య గారు బాగుంటారు అని చెప్పేసి నేను నేను చెప్తే అతను బాగానే ఉంటారు సార్ అని ఈ సినిమాలో పాత్రల విషయంలో మాత్రం తను సూచించినవి సరిపోతారు కానీ నాకు కావాల్సిన దాన్ని ఎన్హాన్స్ చేసేవాళ్ళు కావాలి అది నేను గట్టిగా డెసిషన్ తీసుకున్నా
(19:07) ఓకే దాని వల్ల బడ్జెట్ పెరుగుద్ది తను ఒక మంచి కథ తీసుకొచ్చాడు దాన్ని మనం జాగ్రత్తగా ప్రెజెంట్ చేయాలి అనే దాంట్లో అలాగే లయన్ కూడా ఎందుకు అనుకున్నాను అంటే ఇప్పుడు నేను సినిమా చూసిన తర్వాత చెప్పు ఎవరిని పెట్టాలి నేను ఆ పాత్రకి లయ గారే కరెక్ట్ అనిపించింది అది ఎందుకంటే మా ఇద్దరిది డెఫినెట్ గా యూనిక్ పేరు కొన్ని కొన్ని కొంతమంది ఆర్టిస్టులకి హీరోలకి కొంతమంది యూనిక్ గా ఉంటారు.
(19:40) సో అలాంటి పేరు ఇప్పుడు ఏ అమ్మాయిని పెట్టి నేను ఆ అమ్మాయి నన్ను ఏయ్ అంటే జనం దాంట్లో ఇన్వాల్వ్ అవుతారా ఇవన్నీ లెక్కలే కదా అందుకని లయ కరెక్ట్ అనని ఫిక్స్ అయి చేసింది అంతే ఎలా ఉంటుందంటే ఆమె క్యారెక్టరైజేషన్ లయ అంతకు ముందు మీరు ఎప్పుడు చూడని లయ అదే నిన్న సూర్యకాంతం సూర్యకాంతం అన్నా కదా ఎప్పుడు అందరూ నన్ను ఏడిపిస్తుంటారు ఈ సినిమాలో నేను ఏడిపిస్తాను అందరిని [నవ్వు] లేదు అంటే ఏంటన్న ఎలా అంటే మిమ్మల్ని ఏడిపిస్తుంటదా సినిమాలో అలా ఏం నేను
(20:25) చెప్పలేను మధు నీకు నువ్వు చూసి ఎంజాయ్ చెయ్ అంతే ఓకే రేపు ఐదవ తారీకు నాడు ప్రీమియర్ వేస్తారు కదా మీకు షో ఓకే అది చూసి నువ్వు ఎంజాయ్ చెయ్ ఓకే చేసి నాకు కాల్ చెయ్ ఓకే ఎందుకు పెట్టాను అనేది నువ్వే చెప్పు నాకు ఓకే యస్ ఏ ప్రొడ్యూసర్ గా చాలా అంటే చాలా గ్యాప్ తర్వాత చేశారు ఏంటన్న ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ టఫ్ గా అనిపించింది అంటే చాలా మారిపోయాయి చాలా సినిమాలేదు అంటే ఎక్స్పెన్సివ్ అంటే బడ్జెట్ గాన అంటే కాలానికి తగ్గట్టు పెరిగిందే తప్ప మ్ టెక్నికల్ గా మనం బాగా స్పెండ్ చేయాలనుకుంటే తప్ప పెద్దగా మార్పు ఏం కనపడలేదు మాతో నాకు
(21:10) ఎలాగైతే ఆర్టిస్టుల రేట్లు పెరిగినయో అలాగైతే మిగతా టెక్నీషియన్ రేట్లు పెరిగినాయో మార్కెట్లో రేట్లు కూడా మనకి డైలీ లైవ్లీహుడ్ కి ఎలాగైతే మార్పులు వచ్చినాయో అలాగే వచ్చింది అంతే పెద్ద మార్పు ఏం కనపడలే నాకు ఒకటి మొద అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మనం దగ్గర ఉండి చూసుకుంటే మన బిడ్డ ఎలా ఉంటదో మనం దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటదో ఆ రెండిటికి డిఫరెన్స్ మనక ఎలా తెలుస్తదో సినిమా కూడా అంతే ముందు ఓకే యస్ ఏ ప్రొడ్యూసర్ మొత్తం దగ్గర నుండి చూసుకునేవాళ్ళ లెక్కలు బడ్జెట్ అంతా అన్ని ప్రతిది అన్ని సాయంత్రం ట్రాన్స్ఫర్లు చేసేవరకు ఈ సినిమాక అంతా కూడా
(21:48) ఈ సినిమాక ఇప్పుడు అన్ని సినిమాలకి వైటేలే బ్లాక్ బయట మాట్లాడుకునే లేదు YouTube న్యూస్ వైటే మొత్తం వై ఏమ లేదు కోట్లు కోట్లు ఇవన్నీ ఏమి లేవు అన్ని అబద్ధాలు గన ప్రతిదీ అన్నీ తానే అంటారు కదా లెక్కలో అకౌంట్స్ ఏముంది మాతో ఒక ఫోన్ లో అన్ని ఉన్నాయి అవును నువ్వు స్పెండ్ చేయాల్సిన టైం మాత్రం అంతే ఏ రోజుతో ఆ రోజు నాకు డబ్బులు నాకు షెడ్యూల్ వారీగా నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు రెడీగా వచ్చే టంగ్ అని పడతాయి బ్యాంకులో అంతే నేను ఎందుకు ఆలోచించాలి నాకు ఆ ప్రెషర్ లేదు సో కాబట్టి నాకు ఇష్టం ఇష్టమైంది మనం ఎంత పెయిన్ అయినా చేస్తాం కదా మ్ కదా నాకు ఇష్టం ఇప్పుడు కొంతమందికి కొండలు
(22:33) పెద్ద పెద్ద కొండలు ఎక్కడం ఇష్టం ఒరేయ్ ఎందుకురా వాడు ఎవడో మొన్న ఎక్కాడు ఏమి లేకుండా టపట టపట ఎక్కి వెళ్లి పైకి ఒరేయ్ నీకేం మయరా అంత ఎందుకు ఎక్కావురా చచ్చిపోతావురా అని అనుకున్నా నేను కానీ కాదు వాడికి అది ప్ాషన్ అలాగే మనకి పెయిన్ ఉన్న సినిమా అంటే ప్ాషన్ ప్లెజర్ అంటే వర్కింగ్ డేస్ పెరగటం బడ్జెట్ పెరగటం చిన్న చిన్నవి ఉంటాయి కదా సహజంగా ఉంటాయి అదేం పెద్ద మేటర్ కాదు అదే నేను అనేది అదే జాగ్రత్త ఎలా తగ్గించాలి ఏం చేసుకోవాలి ప్రతిదీ అబ్బాయ్ ఒకే పేమెంట్ ఇస్తాను ఎంత చేస్తారు ఇదిగో ఇంతవరకే ఇవ్వగలను నేను ప్లీజ్ ఇలా
(23:18) చేసుకుంటే ఎప్పుడు ఉంది ఇది సినిమా ఇండస్ట్రీ నేను వచ్చిన 30 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇదిగో అంత కాదు ఇదిగో ఇంత ఓకే ఇదిగో తీసుకెళ్లి ఇప్పుడు సో ఆ డిఫరెన్స్ చాలా కనపడిద్ది మతో మనకు తెలియకుండా చాలా కనబడుద్ది. ఈ సినిమా మీరు ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల మీకు వచ్చిన అడ్వాంటేజ్ గాని కంఫర్ట్ గానీ ఎలా అంటే ఇది వేరే ప్రొడ్యూసర్ అయితే వేరేలా ఉండేదేమో మీరు అవ్వడం వల్ల బడ్జెట్ గాని సినిమాని ఆ డైరెక్టర్ ఎలా అనుకున్నాడో అంతకన్నా బెటర్ గా ఎక్కించగలిగా ఇంకో ప్రొడ్యూసర్ అయితే అంత నేను ఫోర్స్ చేయగలిగేవాడిని కాదేమో అంత అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులని
(24:00) పెట్టగలిగేవాడిని కాదేమో పెట్టగలిగేవాళ్ళు కాదేమో ఇదిగోండి ఇంతే కదా వాళ్ళు ఇచ్చారు మనకి కనీసం నేను పని చేసినందుకు నాకు ఎంతో కొంత ఉండాలి కదా ప్రొడ్యూసర్ గా ఇవన్నీ మాట్లాడుకుంటే స్క్రీన్ మీద మనకు కనపడేది చాలా తక్కువ అనిపించింది. అది జరిగి ఉండేది. ఇంతకుముందు మీరు షూటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు రీసెంట్ కాకుంటే ఇంతకుముందు మీరు చేసినప్పుడు ఈ గ్యాప్ మధ్యలో అప్పుడు మీరు మీ కెరీర్ తొలినాళ్ళలో రిలేషన్స్ బాగుండేయ అంటే క్యారవాన్లు ఉండేవి కావు అందరూ కూర్చొని చెట్ల కింద మంచి కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్ళు.
(24:33) ఇప్పుడు అది కనిపించిందా అసలు లేదు లేదు రిలేషన్స్ అలా అనుగుణంగా మనం కూడా మారాలి తప్పదు కానీ ఏంటంటే అంటే అన్ని బ్యూటిఫుల్ చిన్న చిన్న కనపడి హాయ్ హలో బాయ్ బాయ్ కాసేపు ఏం సినిమాలు చేస్తున్నావ్ ఎన్ని చేస్తున్నావ్ ఇంకా కొంచెం దగ్గర అయితే దగ్గరికి వెళ్లి కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఆలోచనలో వెనక కలిసినోళ్ళు అంతే ఇంతకుముందు అలా ఉండేది కాదు ఎవడైనా వచ్చాడ కూర్చోవాల్సిందే చెట్టు కింద అందరూ మాట్లాడుకోవాల్సిందే అందరూ ఏం ఇచ్చామని చూసుకొని తినాల్సిందే ఇంటికానుంచి వచ్చేతోళ్ళకి రీక్యారేజ్ పక్కన పెట్టి పోయి బ్రహ్మానందం గారి దగ్గర కూర్చొని ఆయన
(25:11) కొర్రల అన్నం తెచ్చేవాడు ఒకసారి చెప్తున్నా సో ఇలాగ అదే ఎప్పుడు కదా దోస్ గోల్డెన్ డేస్ ఏది మన తరం తర్వాత కూడా ఉంటది ఇంకోటి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే వచ్చేదానికి కూడా వాళ్ళు కూడా అంటారు అవి గోల్డెన్ డేస్ అని మాట్లాడతారు ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలు అంతే కాలానుగుణంగా అన్ని మారుతుంటాయి మధు మనం అక్కడ ఆగకూడదు అది నేను అది అయన్నీ ఇదివరకు భలే ఉండేది ఇదివరకు ఉంటాయి మరి ఇదివరకు నాన్న ఉండేవాడు ఎప్పుడు లేడు ఏం చేస్తాం నేచర్ ప్రతిదానికి మనం ఇవాల్వ్ అయిపోతూ ఉండాలి.
(25:46) ఉమ్ అంటే ఫస్ట్ ఈ సినిమా థియేటర్ అనుకున్నారు ఓటిటి అన్నారు తర్వాత ఓటిటి నుంచి మళ్ళ థియేటర్ కి వచ్చింది. అంటే మీకు ఇప్పుడు ఓటిటి లో అన్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉండేది ఇప్పుడు థియేటర్ కి వస్తున్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది వాటి డిఫరెన్స్ ఏముంది ఆహా థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యామ అనే ఫీలింగ్ తప్ప ఎప్పుడు కంటెంట్ మీద పెద్ద ఆలోచన ఏమి లేదు అప్పుడైనా ఇప్పుడైనా అంటే నెర్వస్నెస్ ఎలా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమ లేదు మధు రేపు ఇది సినిమా హిట్ అయిన తర్వాత మీకు చూపిస్తా ఆ అనిల్ పెట్టిన మెసేజ్ రోజు చూస్తుంటాము అనిల్ పెట్టిన మెసేజ్
(26:20) అవునా ఓకే ఆ సినిమా హిట్ అయినా చూపిస్తా ఎక్కడైనా బ్లాక్ బస్టర్ సో కాబట్టి ప్రాబ్లం లేదు మ్ నేను అడిగాను అబ్బా అబ్బాయ్ నాకోసం ఏం చెప్పట్లేదుగా అసలు 1% కూడా ఆలోచించొద్దు ఎందుకంటే ఒకవేళ ఇబ్బంది అయిద్ది అనుకుంటే అన్నయ నష్టపోతావు ఎందుకు అని చెప్పేంత చనువు ఉంది మంచి మనసు ఉందా అతనికి నువ్వు బాగుండాలన్న వద్దు అని చెప్పేస్తాడు.
(26:52) ఒక రకంగా తను నా సినిమా చూడటం నా అదృష్టమే అదృష్టం అంటే సినిమా బలంగా కోరుకుంటుంది. థియేటర్ కి వెళ్ళాలి ఎందుకంటే మొదలు పెట్టిందే ఆ వైబ్రేషన్ తో మొదలు పెట్టాం మనం సినిమాకి ఏం కావాలో అది వెతుక్కున్నది అని చెప్పారు నేను డెఫినెట్ గా అంతే ఓకే ఏంట అంటే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్ లో ఇంకా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ఎంకరేజ్మెంట్ ఇచ్చిందా? అలా ఏం లేదు మధు నేను ఎప్పుడు నాది కాకపోయినా నేను మాక్సిమం తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను.
(27:30) ఎవరి ప్రొడక్షన్ అయినా మనదే అనుకొని పని చేస్తాను మనం నాకు అడావుడిగా నేను అదే చెప్పా కదా నాకు ఆ కంగారులో లేని మోతుని అలా అయితే డబ్బుల కోసమే కదా అంత అడావిడి పడాల్సింది అలా అయితే నేను యాక్టింగ్ చేసుకుంటే నాకు చాలా వచ్చేస్తాయి అవును ప్రాబ్లం లేదు కదా అలా కాదు మంచి కథ దొరకాలి ఇది ఆడుద్దే అనాలి అది లవ్ స్టోరీ అయి ఉండాలి వాడు నాకు లవ్ స్టోరీలు చేయాలని కోరిక పిల్లల్ని పెట్టి యంగ్స్టర్స్ ని పెట్టి లవ్ స్టోరీలు చేయాలి నమ్ముచా అన్న నువ్వు వెతుక్కుంటే మన రికార్డింగ్స్ చాలా ఉంటాయి.
(28:03) నేను చేయాలి సినిమా తీయడం అనేది ఒక ఆర్ట్ అది ప్ాషన్ నాకు ఎప్పుడన్నా అంత గొప్ప స్క్రిప్ట్ భలే ఉంది ఇది లవ్ స్టోరీ తీస్తే అంటే అప్పుడు కొత్త పిల్లలని పెట్టి తీస్తా అంతే తప్ప మనం ఇదిఒక ఉద్యమం లాగా పెట్టుకోను [నవ్వు] ఓకే నచ్చాలి అంత కనపడాలి దాంట్లో మనం దగ్గర ఉండి చేసే టైం ఉండాలి అంతేగానీ ఒకవేళ ఎవరైనా బయటోళ్ళు వచ్చి నాతో హీరోగా సినిమాలు చేయాలనుకుంటే కామెడీ స్క్రిప్ట్ అయితేనే చేస్తా ఓకే నాకు వేరే వత్తు లేదు ఇది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ లో పేరు వస్తది
(28:49) అనిని అది నేను ఫీల్ అయితే అప్పుడు చేస్తా డబ్బులు రావాలి అది రావాలి కావాలి ప్రొడ్యూసర్ కి అప్పుడు చేస్తా లేదంటే మనం మన స్ట్రెంత్ కామెడీ సినిమా అనేది అయితేనే చేస్తాను. నువ్వు తీసుకొచ్చి నా కూతురు నా కూతురిని ఎవరో ఇబ్బంది పెట్టారు లేదంటే నా కూతుర్ని అమానుషంగా చంపేశారు ఇవి రోజు చేస్తే బాగోవు ఆడియన్స్ కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఎప్పుడన్నా ఒక్కసారి అయితే అది మరీ డిమాండ్ చేస్తుంది అద్భుతంగా ఉంది అనింటే తప్ప
(29:34) ఫాదర్ డాటర్ ఫాదర్ సన్ ఇవి ఇవి ఎక్స్ట్రార్డినరీగా ఈ క్యారెక్టర్ వల్ల సినిమా నిలబడిద్ది పేరు గట్టిగా వస్తాయి అనుకుంటే అప్పుడు ఆలోచిస్తా తప్ప ఇది కచ్చితంగా కామెడీ అయితేనే చేస్తా లేకపోతే మనకోసం చాలా క్యారెక్టర్లు రాస్తున్నారు. దాన్ని ఎందుకు వదిలేయాలి అసలు అద్భుతమైన పాత్రలు రాస్తున్నప్పుడు అవి చేయకుండా హీరోగానే ఎప్పుడు లేము అప్పుడు లేము ఇప్పుడు లేము చూసావు కదా హీరోగా చేస్తానే ఉన్నాం పక్కన జలసా అన్నాం హీరోగా చేస్తానే ఉన్నాం ఖుషి అన్నాం హీరోగా చేస్తానే ఉన్నాం ఆ ఇంద్రా చేశాను సో ఎప్పుడు
(30:23) ఆ తులసి చేశాను హీరోగా చేస్తానే ఉన్నాను. నాకు అన్నీ కావాలి నాకు అన్నీ కావాలి అనిఅంటే రకరకాల పాత్రలు వచ్చినాయి అనుకో ఆ పాత్రల తాలకు ఆ జ్ఞాపకాలు నెక్స్ట్ తరాలు గుర్తు చేసుకోవాలి నేను బలంగా కోరుకుంటా ప్రకృతిని కూడా గొప్ప నటుడిగానే చనిపోవాలి. అంటే కథలు వినటం అంటే యస్ ఏ ప్రొడ్యూసర్ కావచ్చు ఆర్టిస్ట్ కి కావచ్చు కథలు వినటం గాన దాన్ని చూస్ చేసుకోవడం గాన అంటే ప్రొడ్యూస్ చేసుకోవాలని ఒక యాంగిల్ ఒక ఒక సాధారణ ప్రేక్షకుల ఆలోచించాలి.
(31:06) సినిమా మీ క్యారెక్టరైజేషన్ మీ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలని ఆ కథలు సో అంటే అది ఆ సెలెక్ట్ చేసుకున్న టఫ్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆ ఆడియన్స్ మైండ్ సెట్ మారింది వచ్చే ఏం మారలేదు మధు నేను నమ్మను అది ఎన్ని అబద్ధాలు అంటే ఓటిటి వల్ల ఒక నిమిషం చెప్ మొన్న సంక్రాంతికి వచ్చిన వచ్చిన సినిమాలు ఆడియన్స్ పర్సెప్షన్ మారి ఆడిన సినిమాలు అయి లేదు ఎంటర్టైన్మెంట్ సినిమాలన్నీ అది మధు సినిమా ఇస్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇస్ ఆల్ అబౌట్ ఎమోషన్ అది బాహుబలి అయినా అది పుష్ప అయినా అంతే ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ ఇదే ఇండియన్ సినిమా ఇంతకుమించి మారిన దృక్పద ఇవన్నీ టెక్నాలజీ
(31:52) ఒక్కటే మారింది ఈ ఇండియన్ బ్లడ్ ఈ ఇండియన్ జీన్ ఆ కల్చర్ ఆ విధానాలు ఏవి మారవు మధు మన తర్వాత తరాలు ఇలాగే ఉంటాయి మన వెనకాల తరాలు ఎలా ఉన్నాయో మనం అలాగే ఉన్నాం సెన్స్ పెరగటం ఎక్కువ అవుతదేమో కానీ సినిమాలు అయితే ఇవే వస్తాయి ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ అది మన సంస్కృతి ఎమోషన్ వల్లే కుటుంబ వ్యవస్థ నిలబడింది భారతీయ కుటుంబ వ్యవస్థ అనేది అద్భుతమైంది.
(32:26) నాకు తెలుసు సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం అంతే కుటుంబ వ్యవస్థ దాన్ని బ్రేక్ చేయాలంటే అవ్వని పని అవ్వని పని మ్ సినిమాలు వాటి మీదనే ఆడతాయి ఓకే ఎప్పుడన్నా పండగలాగా ఒకటి కొత్తగా ఏదన్నా గమ్మత్తుగా ఏదన్నా ఉంటదేమో గానీ కొత్తదనం కొత్తదనం అనేది కొంతమంది లోన్లీగా ఉండే వాళ్ళ కోసం మాత్రమే అది కానీ ఎప్పటికీ సినిమా ఇండియన్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ ఇవి రెండే సినిమాని ముందుకు తీసుకెళ్తాయి.
(33:06) అంటే మీరు సెకండ్ ఇన్నింగ్స్ లో కెరీర్ అంటే బిగ్ బాస్ లో సడన్ గా ప్రత్యక్షం అయ్యారు చాలా గ్యాప్ తర్వాత దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు 90స్ తర్వాత ఈ సినిమాలు ఆ దండూర గాని మన మంగపతి అంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ గాని మీరు ఎక్స్పెక్ట్ చేసిన పొజిషన్ లో అంటే అనుకుంటున్నారా అంటే మీరు ఏమనా డిజైన్ చేసుకున్నారా ఇలా ఉంటే బాగుంటుందని అంటే సాటిస్ఫై గా ఉన్నారా సెకండ్ చాలా ఐ యామ్ సో హ్యాపీ మ్ నాకు ఇక్కడ ఏమనిపిస్తది అంటే గ్రాండ్ వెల్కమ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది మధు నేను
(33:46) నా పాత్రకి రెస్పెక్ట్ రావాలే తప్ప నా పాత్రకి వస్తే నాకు వచ్చినట్టే కదా 100% అలాంటి ఆ రెస్పెక్ట్ కోరుకుంటాను తప్ప మనం మిగతాయన్నీ మనం కోరుకుంటే రావు పాత్రల తాలూకు రెస్పెక్ట్ వస్తే అది అదే అది ఫర్ఎవర్ మిగతాయన్నీ తాత్కాలికం హీరోలుగా సక్సెస్ ఇవన్నీ తాత్కాలికం పాత్రల తాలూకు రెస్పెక్ట్ ఉంటది చూసావా అది ఫర్ఎవర్ అది ఎక్స్పెక్ట్ చేస్తామే కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మధు గొప్ప గొప్ప పాత్రలు కొన్ని అనివార్య కారణాల వల్ల మిస్ అవుతా ఉంటాయి.
(34:17) ఓకే అనివార్య కారణాల వల్ల ఆ పాత్రల తాలూకా జీవం పోతా ఉంటది. నేను ఇది ఎక్కువ వాడుతున్నా ఈ మధ్య పదం పాత్రల తాలూకు జీవం ఇది శివాజీ చేస్తే బాగుంటది అనుకొని కొన్ని కారణాల వల్ల వదిలేస్తే ఆ పాత్ర తాలకు జీవం ఉండదు లేదు వేరేవాళ్ళ పాత్ర అనుకున్న తర్వాత మనం వెళ్తే దానికి జీవం రాదు ఇవి ఎందుకు మారుతుంటాయి అంటే ఏవో కారణాలు ఆ వాడా ఆ వీడా ఆ వాడితే
(35:04) పోనీ వాడా అన్నవాడికి నాకు ఏ సంబంధం ఉండదు ఎవడో చెప్తే వాడు అతని దగ్గర పోయి ఆ అతను అలాగంటండి ఇతను ఇలాగ అంటండి చాలా పాత్రలు జీవం కోల్పోతాయి మన తెలుగులో కూడా మంచి మంచి నోట్లు ఉన్నారు మంచి నటులు ఉన్నారు మనం మాత్రమే కాదు చాలా మంది మంచి నటులు ఉన్నారు. వాళ్ళందరూ కలిస్తే ఒక సినిమాకి దండోరా అవుతది ఒక కోర్ట్ అవుతాయి సో అవి ఎక్కడో పర్సనల్ ఈగోస్ వల్ల పర్సనల్ ఫీలింగ్స్ వల్ల కొన్ని మిస్ అవుతా ఉంటాయి అది బాధేస్తూఉంటది అంతే తప్ప పోయిందని బాధ
(35:51) లేదు ఆ విషయంలో నాకు గ్రేట్ గా అనిపించేది పవన్ కళ్యాణ్ గారు మ్ ఇన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ప్రకాష్ రాజు గారు గాని పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ గారు గారు చాలా మాట్లాడేవాళ్ళు ఆయన గురించి అయినా అది ఎక్కడ సినిమా దగ్గర చూపియలే ఆయన ఎందుకంటే ఆ పాత్ర తాలకు జీవం ఆయన అయితే పోయగలడు అని అనుకున్నాడు. విజ్ఞతకి వదిలేసాడు అవతల మనిషి విజ్ఞతకి వదిలేసి ఆ సినిమాని రెస్పెక్ట్ చేస్తారు అప్పుడు ఆడతాయి సినిమాలు అప్పుడు నిలబడతాయి అది నేను చెప్పేది మనకు నచ్చలేదు కదా అని మనకు నచ్చకపోవడం అనేది పర్సనల్ థింగ్ కథకి కథకి కరెక్ట్
(36:36) అయిన మనిషిని మార్చడం అనేది కరెక్ట్ కాదు జీవం పోద్ది ఏ నటుడినైనా సరే నా గురించే మాట్లాడట్లే మిగతా వాళ్ళ గురించి కూడా అది జరగకపోతే మన నటులే చాలా ప్రూవ్ చేయగలరు ఇక్కడ ఇప్పుడు మంగపతి పాత్ర నేను చేశాను ఏం చేసాడు విలన్గా శివాజీ ఆ పాత్ర నాకు వేయపోతే మ్ ఇంకా ఎంత కాలం వెయిట్ చేయాల్సి వచ్చేది కదా ఆ డైరెక్టర్ ఫీల్ అయ్యి నన్ను బిగ్ బాస్ లో చూసి చూసి రాసుకున్నాడు హమ్
(37:19) తన కరెక్ట్ మంగపతికి మంగపతి నాకు ఇక్కడ పుట్టాడు అని అనుకున్నాడు. అవి మిస్ అవుతున్నప్పుడు అవి మనదాకా వచ్చినప్పుడు బాధేస్తది. పాత్ర తాలూకా రెస్పెక్ట్ పోయిందే అంతే తప్ప మనక ఏది రావాలో అదే వస్తది సినిమా దెబ్బ తినకూడదు ఒక దర్శకుడు అనుకున్నప్పుడు అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటదంటే కొంచెం చెప్పుడు మాటల వల్ల కూడా ఎక్కువ ప్లే చేస్తాయి అవి వాటి వల్ల కూడా మిస్ కమ్యూనికేషన్ దాని అదే దాని సంబంధాలు ఉండవు పైగా వాళ్ళు అనుకునేదానికి కూడా సంబంధాలు ఉండవు వాళ్ళకి ప్రత్యక్షంగా సంబంధం ఉండి మాట్లాడుకుంటే దట్స్ వై అవును
(38:04) ఫలానా వాడు ఇలా ఫలానా వాడు ఇలా అన్నాడు వాటి వల్ల నిజంగా చాలా మంది చాలా డిస్టర్బ్ అవుతుంటారు తెలియకుండా కొన్ని నేను అదే అంటున్నాను సినిమాలో ఇప్పుడు నాకు ఈ సినిమాకి కొన్ని అనుకుంటాం కొన్ని పాత్రలు అనుకుంటాం. అంతకన్నా బెటర్ కావాలి అని కూడా అదే సినిమా కూడా చెప్పుద్ది ఆపేస్తది సినిమాని అప్పుడు ఆల్టర్నేట్ కి వెళ్ళాలి ధర్మం కాదు అర్థమైందా అలాంటి సందర్భాల్లో జరుగుతాయి దాన్ని రెస్పెక్ట్ చేయాలి.
(38:41) ఎండ్ ఆఫ్ ద డే నీకు ఇవన్నీ ఇచ్చింది సినిమానే దాన్ని మర్చిపోకు నీకు ఇవన్నీ ఇచ్చింది సినిమానే దాన్ని రెస్పెక్ట్ చేయాలి మనం అంటే సాధారణంగా మలయాళంలో చిన్న చిన్న కాన్సెప్ట్ తో సినిమాలు వస్తుంటాయి అవి తెలుగులో రాలేదు తెలుగులో అలాంటి కథలు రావాలి అలాంటి సినిమాలు రావాలి అంటుంది కానీ వచ్చినప్పుడు ఇప్పుడు దండోర అలాంటి సినిమా ఒక చిన్న కాన్సెప్ట్ ఒక రకంగా దండోరా గురించి నేను చెప్పాలంటే దండోరా రాంగ్ రిలీజ్ దండోరా టైటిల్ వన్ సైడ్ మ్
(39:23) ఇది నేను చెప్పింది కాదు చాలా మంది ఎగ్జిబిటర్లు నాకు కాల్ చేసి చెప్పింది. నేను ఆ విషయం డే వన్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడే చెప్పా ఈ టైటిల్ కరెక్ట్ కాదు మురళి నన్ను నమ్మండి ఎంత మంచి స్క్రిప్ట్ అయితే కొంచెం హడావుడిగా రిలీజ్ టైం ఎందుకంటే రేపు రిలీజ్ అంటే ఇవాళ సాయంత్రం ఐదు ఆరు సినిమాలు ఉన్నాయి అప్పుడు కాదు కాదు ఉన్నా పర్లేదు ఉన్నా కొట్టేసేది అన్నిటిని కానీ సర్టిఫికెట్ వచ్చింది సాయంత్రం నాలుగు గంటలకి థియేటర్ లో ఎవరు ఇవ్వరు మధువు దొరకలేదు ఇవ్వరు ఇది రాదు రిలీజ్ అవ్వదు అని అనుకున్నారు అందరూ అది మీకుఅందరికీ తెలిీదు కదా అవును
(39:54) మిగతా వాళ్ళకి అందరికీ తెలిీదు ఇంటర్నల్ తెలుస్తది సాయంత్రం నాలుగు గంటలకు చేతికి సర్టిఫికేట్ వస్తే థియేటర్ ఎగ్జిబిటర్ ఏవండీ నాకు అది ఎగ్జిబిటర్ే కాదు డిస్ట్రిబ్యూటర్ కూడా ఇది వస్తో రాదో అని పక్క సినిమాకే ఇచ్చేస్తాడు కాబట్టే కదా నీకునాలుగు గంటల షోలు ఎటు గంట టైంలో మూడింటికి షో నైట్ 10 50 కి షోలు ఇవి దొరికినయి ఆ సినిమాకి ఆంధ్ర సైడ్ వచ్చేసరికి టైటిల్ బాగా ఇంపాక్ట్ చూపించింది ఇది నాతో డిస్ట్రిబ్యూటర్లు చెప్పింది అవును చాలా మంది చెప్పారు ఇది చెప్పిన విషయం చాలా మంది చెప్పారు కాకపోతే కొంతమంది ఏంటంటే ఆ ఇష్యూ అయింది కాబట్టి
(40:30) లేదు అసలు అన్న ఒక సినిమా కంటెంట్ బాగుండి ఇలాంటి థియేటర్లు మంచి థియేటర్లు దొరికితే ఎవరు ఆపలేరున్న అది కొంతమంది నా మీద కస్తా అసలు సమస్య లేదన్న అద [నవ్వు] ఎంజాయ్ లెట్ దమ ఎంజాయ్ ఈ సినిమా క్లైమాక్స్ లో కూడా నాకు టెంపర్ లో ఎన్టీఆర్ క్లైమాక్స్ గుర్తొచ్చిందన్న టెంపర్ సినిమాలో అక్కడ ఆ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ ఆ గుర్తొచ్చింది అంత సాక్రిఫైస్ ఉంటది రెండు క్యారెక్టర్స్ లో మ్ కానీ బాలే గొప్ప సినిమా దండోర గ్రేటెస్ట్ ఫిలిమ్స్ తెలుగులో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ మ్ గొప్ప రైటింగ్ చాలా పెద్దగా దూరం వెళ్తాడు అనుకుంటున్నా డైరెక్టర్
(41:12) డెఫినెట్ గా కావాలి ఈవెన్ తను కూడా ప్రొడ్యూసర్ కూడా చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ తన సినిమాల సెలెక్షన్ చాలా బాగుంది. బారామడు అదే ఆ రిలీజ్ దగ్గరకి తొందరపడిపోయాడు. ఉమ్ నేను అన్నాను కూడా కొంచెం ఓగొచ్చు కదా లేదు సార్ Amazon కమిట్మెంట్ రిలీజ్ అ ఇంకప్పుడు మనం ఏమంటాం ప్రొడ్యూస్ Amazon కమిట్మెంట్ అంటే పోనీ అతన్నా ఎర్లీగా వచ్చిందా చేతికి సర్టిఫికెట్ లేదు చాలా డిలే అయిపోయింది.
(41:39) ప్రాక్టికల్ ప్రాబ్లం చాలా ఉంది అక్కడ. ఇవేంటంటే మాట్లాడుకునే వాళ్ళకి మాటలే తప్ప సినిమా తనఏంటో ప్రూవ్ చేయాలంటే థియేటరే కాదు ఓటిటి లో కూడా ప్రూవ్ చేస్తది బాగున్న సినిమా ఎవ్వడు ఆపలేడు దాన్ని ఒక వ్యక్తి వల్లనో ఒక ఇన్సిడెంట్ వల్లనో సినిమా పాడైపోద్ది అంటే ఇట్స్ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఏంటన్నా ఏంటి ఇంకా కెరీర్ ఎలా కొనసాగించాలి అనుకుంటున్నారు అంటే అమ్మతోటి నేనేమ అనుకుంటున్నా గోవిత నా చేతికి నా చేతికి వచ్చిన సినిమాల్లో ఇది బాగుంటది అని నేను ఫీల్ అయినాయి చేసుకుంటా బావమే మ్ తొందరపడం గ్యారెంటీ పాత్ర తాలకు నిడివి దాని ఇంపార్టెన్స్ ఉంటే చేద్దాం
(42:23) లేదనుకో 13 ఏళ్ళ సినిమాలు లేకుండానే బతికాం ఇంకా బ్యాలెన్స్ అయి బతకలేమా అంతే అంటే అంటే ఎక్కువ ముక్కుసూటితనంగా ఉండటం కూడా ఒక్కోసారి మైనస్ అనిపిస్తుందా ఏమ ఏం లేదు ఉన్నది ఏం లేదు మనం మన అంటే ఉన్నది ఉన్నట్టుగా లోపల ఏమ మనం మాట్లాడేది నిజాయితీగా ఉన్నప్పుడు ఒక్కోసారికి ఆహా కొంతమందికి నచ్చలేదని మనం చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పకపోవడం మన తప్పు అవుతుంది.
(42:54) మనం మాట్లాడేది తప్పు అయినప్పుడు మనకే అనిపించినప్పుడు మనము దాన్ని రియలైజ్ అయ్యి మనం చెప్పిన దాన్ని తప్పు అని అంగీకరించడంలో కూడా తప్పు లేదు. ఇలాంటి మనిషికి పెద్దగా అటువంటి ఆలోచనలు అటు వాటి గురించి నేను ఆలోచించి నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భూమిమీద ముక్కుసూటితనం అనేది లాంగ్ రన్ లో నీ గౌరవాన్ని పెంచేదే తప్ప నిన్ను నేను తగ్గించేది కాదు.
(43:27) కెరీర్ యాంకర్ గా స్టార్ట్ చేసి తర్వాత ఎడిటర్ గా పరదీషి అనే సినిమాతో ఫస్ట్ సినిమాగా నమ్మి పరదేశీ సెలెక్షన్ కి వెళ్ళాను అంటే కాంటెస్ట్ పెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి అంటే ఎమోషనల్ గా అనిపిస్తుంటదా జర్నీ అలా ఏం లేదు మీతో బతుకు దరిగ కోసం వచ్చినోడికి మ్ బ్రహ్మాండమైన బతుకు కనిపించింది. ఉమ్ హ్యాపీ దీనికి తిరిగి మనం మనల్ని ఇంత దూరం తీసుకొచ్చిన జనానికి మనం ఏం చేయగలం అని ఆలోచిస్తా ఉంటా నేను నిలబడాలి సమస్య వచ్చినప్పుడు నిలబడదాం అన్ని కష్టాలు వచ్చిన నిలబడదాం ఏమైద్ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు బ్రీత్ ఆపాల్సిందే కదా ఏదో ఒక రోజు మనం పోయిన తర్వాత ఏం మనిషిరా
(44:11) వాడు అని అనుకోవాలి కదా వాడేం మనిషిరా అని అనుకోవద్దు బిగ్ బాస్ మీరు వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ మీ క్యారెక్టరైజేషన్ చాలా క్యారెక్టర్ చాలా మందికి నచ్చింది అంటే శివాజీ ఏంటి అనేది అప్పుడు తెలిసింది. మీరు కూడా అదే అంటారా డెఫినెట్ గా దేవుడు అందుకోసమే నన్ను బిగ్గెస్ అంటే శివాజీ అంటే చాలామంది ఫ్యాన్స్ నిజమే ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు శివాజీ గారు శివాజీ అంటే ఏంటనేది అప్పటిదాకా ఉన్న పర్సెప్షన్ వేరు అక్కడి నుంచి నేను అదే భగవంతుడు వీడు శివాజీ అయ్యా మీరు ఏమనుకుంటున్నారు మీరు మీ ఇష్టం వచ్చినట్టు అనుకోకండి అని ఆ నేచర్ నన్ను జనం ముందు ఆవిష్కరించింది
(44:55) అంతే అంతకుముందు ఏమ లేదు ఇప్పుడు కెరీర్ బూస్ట్ అవ్వడానికి అది ఎంతవరకు ఉపయోగపడింది అనుకుంటున్నారు సినిమా అదే బిగ్ బాస్ అనే ఒక షో ఆయన రాసిన రాత మ్ అది అలా వెళ్తూనే ఉంటది. అంతే మ్ మీరు ఇవన్నీ నమ్ముతుంటారన్న విధిరాత మనక ఆల్రెడీ ఒకటి రాసి పెట్టి ఉంటే మనం అక్కడికి వెళ్ళే ప్రాసెస్ే ఇదంతా అని ఆ సింపుల్ మన సినిమా విషయమే తీసుకు మొదలుపెట్టింది థియేటర్ మధ్యలో బ్రేక్ అవును మళ్ళీ థియేటర్ కి వెళ్ళింది సో బటర్ఫ్లై ఎఫెక్ట్ సుకుమార్ గారు చెప్తారు కదా అది ముమ్మాటికి నిజం ముమ్మాటికి నిజం నేను అసలు కంప్లీట్ గా అవుట్ ఆఫ్ అయిపోయినండి నాకు సినిమాలు చేయని చెప్పలేని భార్య
(45:42) నన్ను ఇబ్బంది పెట్టలేని భార్య ఏదో చెప్తే నాన ఏమనుకుంటాడో అని చెప్పలేక చెప్పిన పిల్లలు సరే ఒకసారి ప్రయత్నం చేద్దామని అలా నేను రామోజీ ఫిలిమ్స్ కి కి వెళ్ళటం బాపని సార్ ని కలవటం ఆ తర్వాత ఇంత జరగటం ఇదంతా ఏంటి మధు ఇదంతా ఏంటి ఏంటి నీకు ఎలా రాసి పెట్ట జర్నీ దట్ హిస్ లైఫ్ స్పిరిచువల్ గా ఉంటారన్న స్పిరిచువల్ గా పూజలు అంటే నేను పొద్దున్నే లేసి మొత్తం నేను నిద్ర లేవగానే దండం పెట్టుకుంటా మ్
(46:27) అంతే ఇంకా కుర్చీలో నుంచి లేవాలంటే గోవింద అనుకుంటా మ్ బయటికి పోవాలంటే కపర్ అనుకుంటా మ్ బ్రహ్మాండంగా అనుక్షణం భగవంతుని తలుచుకుంటుంటా ప్రకృతి దండం పెట్టుకుంటా నా శ్వాస నా అడుగు నిత్యం వెంకటేశ్వర స్వామి ఓకే అంటే నటుడిగా ఉన్న గోల్ ఏంటి ఏమి లేదు మ్ తెలుగులో క్యారెక్టర్స్ ప్రతి తెలుగులో ఒక గొప్ప నటుడు ఉన్నాడు అని చెప్పుకోవాలనే ఆశ ప్రతి వాడికి ఉంటది.
(47:08) ఆ ఆశని దేవుడు ఎంతవరకు తీరుస్తాడో చూద్దాం. ఉమ్ అంతే ప్రొడ్యూసర్ కూడా జర్నీ కంటిన్యూ చేస్తారు ఎప్పుడన్నా మధు మ్ రోజు ఎందుకు రోజు రోజు కాదు అంటే ఏదైనా మంచి కాన్సెప్ట్ మంచిది వచ్చి ఎక్సైట్ చేసి మంచిది వచ్చి అది ఈటీవీ కి నచ్చి లేదంటే ఇంకొక ప్లాట్ఫామ్ కి నచ్చి అలా అయితే చేస్తాం లేదనుకో ఎందుకు మనకెందుకు అది కూడా ఆయనే చెప్తాడు మనకెందుకు నీ ఆలోచనలు పెట్టుకోవడం కానీ ఒకవేళ వస్తే మాత్రం లవ్ స్టోరీే ఓకే వేరే కథలే నాకు వద్దు విత్ ఎంటర్టైన్మెంట్ ఏంటన్నా మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటన్న అసలు ఏంటి గో విత్ ద ఫ్లో అంతే సింపుల్ ఆ
(47:58) ఓకే అన్న ఆల్ ది బెస్ట్ టోట్ ఫైనల్ గా సాంప్రదాయిని సుప్పిని శుద్దపూస ఈ సినిమా గురించి మిమ్ముల్ని ఎప్పుడు శివాజీ సినిమా ఎప్పుడు వస్తుంది శివాజీని 80 చూద్దామని ఎదురు చూసే మీ అభిమానులకు ఏంటి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది థియేటకల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా నేను చెప్తాను ఇది ఒక ఫ్యామిలీకో లేదంటే ఒక స్టూడెంట్స్ కో ఇలా అనే సినిమా కాదు నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటావా సినిమాకి రా మ్ అంతే వన్ వర్డ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ సినిమాకి రా హమ్
(48:42) నువ్వు రా కుదిరితే నీ ఫ్యామిలీతో రా నీ గర్ల్ ఫ్రెండ్ తో రా లేదంటే మీ ఆవిడతో రా మీ కుర్నాయలతో రా [నవ్వు] ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయాలంటే అంతే ఇంతకుమించి మనం ఎంత చెప్పినా ఓయ్ చూసాం లేకపోతే శుక్రవారం ఈ మాటలు వింటాంలే అని చెప్తారు ఆడియన్స్ కాబట్టి అది నేను చేయాల్సిన పని నేను చేశ ఇంకా అది నిర్ణయం ప్రేక్షక దేవుళ్ళు అంతే ఓకే అన్న ఆల్ ది బెస్ట్ నువ్వు ఒకసారి చెప్పు ఈ క్లిప్ నేను వాడతాను ఓకే అన్న ఆల్ ది బెస్ట్ ఈ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూస బ్లాక్బస్టర్ హిట్ అవ్వాలని ఎప్పుడు మార్చి 6న విడుదల కాబోయే సాంప్రదాయిని సుప్పిని సుద్దపూస బ్లాక్
(49:25) బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీకు మరిన్ని క్యారెక్టర్లు మరిన్ని విభిన్నమైన క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్షలు అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న థాంక్యూ థాంక్ యూ సో మచ్ థాంక్యూ మధు థాంక్యూ సో మచ్ థాంక్యూ నన్ను ఇంటర్వ్యూ కి పిలిచావు అయ్యో థాంక్యూ వాసుదేవ్ గారా థాంక్యూ అండి రైట్ రైట్ థాంక్యూ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ
(49:52) డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ ప్లీజ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టండి.
(50:19) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment