అతి Sex = రోగాలు? | శరీరం, మనసు, జీవితం ఎలా మారుతుందో , spoil అవుతుందో చూడండి...
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=o1I_OF27u9s
Transcript:
(00:00) సగం రోగాలు సెక్స్ వల్లే వస్తాయి. నన్ను అడిగితే సగం కాదు సగం కన్నా ఇంకా ఎక్కువే వస్తాయి నన్ను అడిగితే అదేంటది సెక్స్ వల్ల రోగాలు ఎందుకు వస్తాయి అయితే ఇప్పుడు ఎట్లా మా వైఫ్ తో కూడా కాపురం చేయకూడదా అని కామెంట్ వస్తుంది కచ్చితంగా కింద అలా కాదు బ్రదర్స్ ఆ వీడియో ఫుల్ గా చూడండి ఆ తర్వాత అడగండి.
(00:24) నిజానికి సెక్స్ అనేది తప్పేం కాదు ప్రకృతి మనిషికి ఇచ్చిన సహజమైన నాచురల్ ది అది లైఫ్ కొనసాగడానికి అవసరమైన ఒక క్రియ కానీ అయితే ఎందుకు చాలామంది సెక్స్ వల్ల రోగాలు వస్తాయని అంటారు దాని వెనుక నిజం ఎంతుందో ఒకసారి చూద్దామా అతి అతి సెక్స్ మన జీవితంలో ఏ విషయమైనా సరే మోతాదులో ఉంటే అది ఔషధం అది ఎక్కువైతే విషం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి ఆకలి వేసింది ఆకలి వేసినప్పుడు ఒక ప్లేట్ అండం అన్నం తినడం తప్ప కాదు కదా అది మన శరీరానికి అవసరం అదే ఆరోగ్యం కానీ ఒకసారి ఆలోచించు అదే ఆకలి వేసింది ఇప్పుడు పది పిల్లలేట్ల అన్నం తిన్నావ్ ఏమైతుంది
(01:10) ఫస్ట్ కడుపు బరువు అనిపిస్తుంది తర్వాత జీర్ణక్రియ గందరగోలం అయిపోతుంది. తర్వాత అలసట వాంతులు గ్యాస్ చివరికి రోగం హాస్పిటల్లో అడ్మిట్ అవుతావ్. అప్పుడు సమస్య అన్నంలో ఉందా నువ్వు తినడంలో ఉందా నువ్వు తినడంలోనే ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పేదా మనకి ఫీవర్ వచ్చింది డాక్టర్ ఒక టాబ్లెట్ ఇచ్చాడు పారాసిటమాల్ ఆ అది వేసుకున్నాం ఫీవర్ తగ్గిపోయింది.
(01:40) ఏది ఇప్పుడు 10 టాబ్లెట్స్ వేసుకో ఏ త్వరగా ఏమో తగ్గిపోతుంది కానీ ఒక్కసారిగా 10 టాబ్లెట్స్ వేసుకుంటే ఏమైతుంది జ్వరం తగ్గదే అది నీ బాడీ పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది నీ లివర్ డామేజ్ అయిపోతుంది హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి ఇప్పుడు సమస్య మందులో ఉందా మోతాదులో ఉందా మోతాదులోనే ఉంది. అదే విషయం సెక్స్ కి కూడా వర్తిస్తుంది.
(02:08) సెక్స్ సహజమైనదే అది ఒక శక్తి కానీ సెక్స్ మితిమీరితే రక్త ప్రసరణ అన్ని కలిసి పనిచేస్తాయి కదా మెదడు నరాలు హార్మోన్స్ ఇవన్నీ కలిసి పనిచేస్తాయి సెక్స్ లో అది చిన్న విషయం ఏం కాదు శరీరం లోపల చాలా శక్తి అప్పుడు ఖర్చుఅవుతుంది. అందుకే ప్రకృతి మనకు ఒక నియమం పెట్టింది దాన్ని అదుపు అది లేకపోతే సమస్య మొదలైపోతుంది. మొదటి ప్రభావం శరీరం మీద కనిపిస్తుంది.
(02:37) అతి సెక్స్ చేస్తే ఫస్ట్ శరీరం అలసిపోతుంది. నడుము నొప్పి బలహీనత, నిద్ర గంధరగోళం ఎనర్జీ లెవెల్స్ తగ్గినట్టు అనిపిస్తాయి. ఇది మొదటి దశ మాత్రమే సెకండ్ దశ కూడా ఉంది. అది మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. మనసు ఎప్పుడు అదే ఆలోచనలో తిరుగుతూ ఉంటుంది. ద్యాస పని మీద ఉండదు చదువు మీద ఉండదు ఏదో సంపాదించాలి సాధించాలని ఉండదు లోపల ఏదో ఒక అసహనం ఏదో వెలితి ఇదే సెకండ్ దశ కూడా ఉంది అలవాటు మొదట అది ఆనందంగా మొదలవుతుంది.
(03:13) చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత అలవాటు చేస్తుంది నిన్ను తర్వాత అది లేకుండా ఉండలేని పరిస్థితిని నీకు తెలుస్తుంది. అప్పుడు మనిషి స్వేచ్ఛగా ఉంటాడా ఉండడు అలవాటికి బానిస అయిపోతాడు. చాలా మందిని చూశాను బానిసగా బతుకుతుంటారు దానికి నాలుగో దశ కూడా ఉంది. ఏంటో తెలుసా సమాజంలో ప్రభావం. మనసు స్థిరంగా లేకపోతే నిర్ణయాలు కూడా తప్పుదారి పడతాయి.
(03:41) పని మీద దృష్టి ఉండదు. పేరు గౌరవం అన్ని సంకనాకిపోతాయి. అలవాట్లు పెరిగితే డబ్బు కూడా అక్కడికే వెళ్తుంది కదా డబ్బు వెళ్తే శక్తి పోతుంది టైం వేస్ట్ అయిపోతుంది. చివరికి ఒకరోజు కూర్చుని ఆలోచిస్తాడు. ఇది నాకు అసలు ఆనందం ఇచ్చిందా లేకపోతే నా జీవితాన్ని తినేసిందా అని అప్పుడు అర్థమవుతుంది నిజం కాబట్టి అసలు విషయం ఇదే సెక్స్ తప్పేం కాదు అది జీవితంలో ఒక భాగమే కానీ మోతాది తప్పితేనే అదుపు తప్పితేనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది.
(04:16) అన్నం లాగే మెడిసిన్ లాగే సరైన క్వాంటిటీలో ఉంటే హ్యాపీనెస్ే ఆరోగ్యమే ఎక్కువైతేనే రోగం అందుకే జ్ఞానం ఉన్నవాళ్ళు ఒక మాట చెప్తారు జీవితంలో హ్యాపీనెస్ ని వదలాల్సిన అవసరం లేదు కానీ అదుపు చెప్పు అదుపు పెట్టు అతి వద్దు అని అతి పనికి రాదు ఆ సెక్స్ కే కాదు దేనికైనా అతి ప్రేమ అతి సెక్స్ అతి డబ్బు అతి కోరికలు అతి పనికి రాదు మన శరీరాన్ని కాపాడుతుంది మన మనసుని కాపాడుతుంది అదే మన జీవితాన్ని కూడా కాపాడుతుంది.
(04:51) ఆ ఇంకోటి చెప్పకుండా ఉండలేకపోతున్నాను మన జీవిత భాగస్వామితో కాకుండా వేరే వాళ్ళతో కూడా చేయకూడదు ఎందుకంటే మన శక్తి లెవెల్స్ ఒకలా ఉంటాయి వాళ్ళ శక్తి లెవెల్స్ ఒకలా ఉంటాయి. ఆ వేరు వేరు పర్సన్స్ తో నువ్వు సెక్స్ చేస్తే వేరు వేరు శక్తులు వేరు వేరు ఎమోషన్స్ వేరు వేరు అలవాట్లు అన్ని కలిసి నీ శరీరాన్ని మనసుని నిదానంగా దెబ్బ తీస్తాయి.
(05:19) అలాంటి సంబంధాల తర్వాత కొంతమందికి అనుకోని రోగాలు అశాంతి భయం మన ఎనర్జీ లెవెల్స్ ఫస్ట్ డామేజ్ అవుతాయి. అందుకే మీరు గమనించారో లేదో నాకు తెలిీదు కొంతమందికి అలాంటి రిలేషన్స్ తర్వాత లైఫ్ లో కొంతమందికి అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి అది ఏంటంటే మన ఎనర్జీ లెవెల్స్ అనేటివి అప్ అండ్ డౌన్స్ అయిపోయిఉంటాయి. ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా ఉండదో మన లైఫ్ కూడా అలా ఉండదు.
(05:50) అందుకే మన ఎనర్జీ కరెక్ట్ గా ఉంటేనే మన లైఫ్ కూడా స్మూత్ గా సాగిపోతుంటుంది. సో బీ కేర్ఫుల్ బ్రదర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
No comments:
Post a Comment