Saturday, March 7, 2026

10 నిమిషాల ధ్యానం | మానసిక ఒత్తిడిని తగ్గించే శాంతి ధ్యానం | 10 Minute Mind Reset Meditation

10 నిమిషాల ధ్యానం | మానసిక ఒత్తిడిని తగ్గించే శాంతి ధ్యానం | 10 Minute Mind Reset Meditation

Author Name:Sanathana Jeevitham

Youtube Channel Url:https://www.youtube.com/@SanathanaJeevitham

Youtube Video URL:https://www.youtube.com/watch?v=C1vLHxJNNtk



Transcript:
(00:03) హలో మిత్రులారా మన జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యల్లో ముఖ్యమైనవి స్ట్రెస్ యంజైటీ మరియు టెన్షన్ ఏది ఎలా చెప్పినా అది పని ఒత్తిడి ద్వారా వచ్చిన కుటుంబ బాధ్యతల ద్వారా వచ్చిన భవిష్యత్తు గురించి యాదవలు ఇవన్నీ మన మనసుని అలుస్తుటకు గురిచేస్తాయి. ఈ పరిస్థితుల్లో మనసుకు ప్రశాంతం ఇచ్చే ఒక గొప్ప పద్ధతి ధ్యానం వేల సంవత్సరాల క్రితం మన ఋషులు ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచే మార్గాన్ని చూపించాము.
(00:50) ఈ వీడియోలో ధ్యానం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలను తెలుసుకుందాం. మనిషికి ప్రశాంతత ధ్యానం చేసే సమయంలో మన శ్వాస నెమ్మదిగా మారుతుంది. దీనివల్ల మన నాడ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. కొద్ది నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత మనసులో ఒక ప్రశాంతతమైన భావన కలుగుతుంది. అందుకే రోజు 10 నిమిషాల ధ్యానం చేయడం మన మనసుకు చాలా మంచిది. స్ట్రెస్ తగ్గుతుంది.
(01:31) ధ్యానం చేసే సమయంలో మన మెదల్లో స్ట్రెస్ సమన్ అయిన కొలెస్ట్రిల్ తగ్గుతుంది. దీనివల్ల మనసులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి మన ఒత్తిడికి ఎక్కువగా ఉన్నవారు ధ్యానం చేస్తే చాలా ఉపశమనం పొందుతారు. స్ట్రెస్ తగ్గే ఒక మార్గం ధ్యానం ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది. ధ్యానం చేసే సమయంలో మన మనసులో స్ట్రెస్ హర్మనైన కాస్ట్ తగ్గుతుంది.
(02:02) దీనివల్ల మనలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి అనే ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు ధ్యానం చేస్తే చాలా ఉపశమనం పొందుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. ధ్యానం మన మెదడుకు ఒక ట్రైనింగ్ లాంటిది. మనసును ఒక విషయం మీద కేంద్రీకరించడం నేర్పుతుంది. దీనివల్ల చదువులో పనిలో మరియు రోజువారి జీవితంలో మన ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
(02:39) ధ్యానం వల్ల మన శరీరానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ధ్యానం చేసే సమయంలో రక్తపుట తగ్గుతుంది. మన హృదయానికి విశ్రాంతి లభిస్తుంది. దీనివల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక శాంతి ధ్యానం కేవలం శరీరానికి మాత్రమే కాదు మన ఆత్మకు కూడా శాంతిని ఇస్తుంది. మనలో ఉన్న దైవిక శక్తిని అనుభవించడానికి ధ్యానం ఒక గొప్ప మార్గం.
(03:11) అందుకే యోగులు మరియు ఋషులు ధ్యానాన్ని అత్యంత ముఖ్యంగా భావించారు. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా నిశబ్దమైన ప్రదేశంలో సౌకర్యంగా కూర్చోండి. కళ్ళు మెల్లగా మూసుకోండి. ఇప్పుడు మీ శ్వాసపై దృష్టి పెట్టండి. లోపలికి శ్వాస తీసుకోండి బయటకు వదలండి ఆలోచనలో వస్తే వాటిని అడ్డుకోకండి. మళ్ళీ మీ శ్వాసపై దృష్టి పెట్టండి.
(04:01) ఇదే ప్రక్రియను కంటిన్యూ చేస్తా ఉండండి. బ్రీతి ఇన్ బ్రీత్ అవుట్ ఇలాంటి సనాతన జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే సనాతన జీవితం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ

No comments:

Post a Comment