Friday, March 6, 2026

In your pastlife you are a yogi or saadhu sanyaasini or big devotee then you see this sighns

In your pastlife you are a yogi or saadhu sanyaasini or big devotee then you see this sighns

Author Name:చూడామణి spiritual talks

Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%9A%E0%B1%82%E0%B0%A1%E0%B0%BE%E0%B0%AE%E0%B0%A3%E0%B0%BF

Youtube Video URL:https://www.youtube.com/watch?v=E2zcTMeByRc



Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ మీరు నార్మల్ పర్సన్ కాదు మీరు ప్రత్యేకమైన వ్యక్తి మీరు పూర్వజన్మలలో ఒక తపస్సు చేసిన ఒక మహా ఋషి అయి ఉండవచ్చు ఒక మహా యోగి పురుషులైతే స్త్రీలైతే ఒక మహా యోగిని అయి ఉండవచ్చు యోగిని మాతలు అయి ఉండొచ్చు ఎన్నో లక్షల మంత్ర జపం చేసి ఉండొచ్చు ధ్యానంలో నిష్నాతులు అయ ఉండొచ్చు అవును కానీ కానీ ఎందుకు మరి ఈ జన్మలో నార్మల్ పర్సన్ గా ఎందుకు జన్మించింరు కానీ మీరు నార్మల్ పర్సన్ గా జన్మించిన మీరు నార్మల్ పర్సన్ కాదు మీరు స్పెషల్ పర్సన్ భగవంతుని ముద్దు బిడ్డలు
(00:46) భగవంతుడితోని ఎన్నో జన్మల నుంచి కనెక్షన్ పెట్టుకొని ఉన్నవాళ్లే నార్మల్ గా ఒక నార్మల్ కుటుంబంలో జన్మించ జన్మించే అవకాశం కూడా ఉంటది ఒక పేద కుటుంబంలోనో లేకపోతే ఆధ్యాత్మికత్వంలో ఆలు కూడా రాని కుటుంబంలోనో అట్లా పుట్టడం జరుగుతది ఎందుకు మనం ఎంత పెద్ద యోగీలము యోగినిలము అయినా కూడా ఎంతో ఎన్నో లక్షల జపం చేసిన వాళ్ళం అయినా కూడా మాయకు లోబడి ఏదైనా చిన్న తప్పు చేసినా ఆ కర్మ ఎవ్వరిని మీరు ఎన్ని లక్షల జపం చేసినా కూడా ఆ కర్మ అనుభవించందే కరగదున్నమాట ఆ కాకపోతే ఇక్కడ స్పెషల్ ఆప్షన్ ఏందంటే మనం పరమాత్మ యొక్క ముద్దు బిడ్డలం కాబట్టి
(01:31) పూర్వజన్మలలో పరమాత్మ దగ్గర ఉండి మన చేత ఆ కర్మను మనకు బాధ కలగకుండా ఆ కర్మను మన చేత అనుభవింపజేస్తాడు అన్నమాట ఇది ఒక గుడ్ ఆప్షన్ అన్నమాట అందుకని నార్మల్ నార్మల్ పర్సన్స్ లాగా పుడతాం కానీ నార్మల్ పర్సన్స్ వి కాము అని మరి ఏ విధంగా తెలుస్తది ఆ విషయాలే నేను ఇవాళ చర్చించబోతున్నా ఇవాళ చెప్తున్నా మీకు ప్రతి ఒక్క పాయింట్ జాగ్రత్తగా వినండి మీలో లో కూడా ఈ గుణాలు ఉంటే మీరేం నార్మల్ వ్యక్తి కాదు అని అర్థం అన్నమాట కాబట్టి ఈ జన్మలో కూడా ఇంకొంచెం ముందుకు ఆధ్యాత్మికత్వంలో వెళ్ళడానికి ప్రయత్నించండి అంటే ఇంతకుముందు మీరు ఆధ్యాత్మికత్వంలో ఉన్న వ్యక్తి అయితేనే ఈ
(02:10) గుణాలు మీ లోపల నేను చెప్పే గుణాలలో ఒక్కటైనా ఉంటది కంపల్సరీగా కాబట్టి ఇంకా మిగతావి కూడా సంపాదించుకోవాలంటే ఆధ్యాత్మికత్వంలో భగవంతుని పట్ల ప్రేమ విశ్వాసం నమ్మకంతో ఏదైనా భగవన్ నామ స్మరణ అయినా నిత్య పూజ అయినా ఏదైనా ఒక సాధన భజన భజన చేయడమైనా లేదా పాటలు పాడడం అయినా అసలు టైమే లేదు మాకు వీటన్నిటికీ అంటే రోజంతా భగవంతుని గుర్తు చేసుకోవడం అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఆ గుర్తొచ్చినప్పుడల్లా ఓం నమో నారాయణాయ అనో లేకపోతే ఓం నమఃశివాయ అనో మీ ఇష్ట దైవాన్ని తలుచుకోవడం అయినా చేయాలి.
(02:53) మనం జన్మించిందే అందుకోసం అర్థమైందా మధ్యలో వీటినన్నిటిని ఈ మాయను దాటుకొని వెళ్లి పరమాత్మతో ఐక్యం కావడం కోసమే మనం జన్మిస్తాం కానీ మాయను చేదించడం బేధించడం అంత నార్మల్ విషయం కాదన్నమాట ఇప్పుడు నేను చెప్తున్న గుణాలు ఉన్నాయి చూడండి ఇవి నేను చెప్పే విషయాలు ఇవి నార్మల్ పర్సన్స్ కి అంటే భక్తి మార్గంలో ఇంతకుముందు జన్మలలో వాళ్ళ కనెక్షన్ లేని వాళ్ళకు ఉండవు ఇవి భక్తి నేను చెప్పి చెప్పేవి ఉన్నాయి మీ లోపల ఈ గుణాలు అంటే భక్తి మార్గంలో మీరు చాలా వరకు మెట్లఎక్కేసిరు పూర్వజన్మలలో మీరు నార్మల్ పర్సన్స్ కాదు యోగీలు యోగినులు అని అర్థం అన్నమాట ఓకే ఇంకా వీడియోలోకి
(03:33) వచ్చేసేద్దాము. ఆ విషయాలు ఏంటో నేను చెప్తా వినండి. ముఖ్యంగా ఆ ఈ వీళ్ళు ఎలా ఉంటారంటే పూర్వజన్మలలో గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి అయినా స్పిరిచువల్ పవర్ కలిగిన వ్యక్తి అయినా అతనైనా స్త్రీ అయినా పురుషుడైనా ధైర్యం ఎక్కువ ఉంటది వీళ్ళకి చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచే స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఉండకున్నా కూడా కొంచెం మధ్య వయసు వచ్చే వరకు కూడా స్ట్రగుల్స్ ఉంటాయి.
(04:06) ఆ చిన్నప్పటి నుంచి స్ట్రగుల్స్ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు స్ట్రగుల్స్ ఉండి ఆ స్ట్రగుల్స్ వలన ఏమి వాళ్ళు దెబ్బతినరు అన్నమాట అంటే ధైర్యంగా ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా ధైర్యంగా వాటిని ఎదుర్కుంటూ వాటి వల్ల కొంచెం కూడా వాళ్ళు ఏమి సఫర్ అవ్వడం అనేది జరగదన్నమాట సఫర్ అయినట్టే అనిపిస్తారు కానీ లోపల ధైర్యంగా ఉంటారన్నమాట దాన్ని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఇది మెయిన్ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా దాని దానికి దానికి బలైపోరు అన్నమాట వీళ్ళు అది అద అది మెయిన్ అన్నమాట కానీ చిన్నప్పటి నుంచే కూడా వీళ్ళకు అవమానాలు నిందలు అలాంటివి కూడా
(04:46) వచ్చే అవకాశం ఉంటది చిన్నప్పుడు అంటే చిన్నప్పుడా అవమానాలు ఏమైతాయి అనిఅంటే చిన్నప్పుడు కూడా చెప్పలేము చిన్నప్పుడే తల్లిని కోల్పోయి తల్లి చేతిలో హింసలు అనుభవిస్తున్న వాళ్ళు సొంత తల్లి అయినా కూడా ఆ తల్లి సరిగ్గా చూసుకోకపోవడము కన్న తల్లిదండ్రులు ఇద్దరు చూసుకోరు కొంతమంది [నవ్వు] నిజ నిజంగా ఉంటారు పూర్వజన్మ కర్మల పాపాల వలన అట్లాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టడం అనేది జరుగుతది.
(05:11) అంతేకాకుండా కొంతమంది తల్లిదండ్రులకు దూరంగా పెరగడం అనేది జరుగుతది. ఆ మామయ్యల దగ్గరనో తాత నాయనమ్మల దగ్గరనో తాత అమ్మమ్మల దగ్గరనో పెరిగినప్పుడు అక్కడ మామయ్య అత్తయ్య అత్తమ్మ అని ఉంటారు కదా వాళ్ళ దగ్గర అవమానాలు ఎదుర్కోవడమో ఆ వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకొని వీళ్ళ పిల్లల్ని బాగా చూసుకోకపోవడమో ఇదంతా చిన్నప్పుడు కూడా ఉంటాయి స్ట్రగుల్స్ స్పిరిచువల్ గా అంత ఎదిగిన వాళ్ళకి అన్ని కష్టాలు ఎందుకు అనింటే భగవంతుడు తొందర తొందరగా వాళ్ళని క్లీన్ చేసేసి ఆ పాప కర్మలు అనేవి అనుభవింపచేసేసి మళ్ళీ వాళ్ళకి వైకుంఠ ప్రాప్తో కైలాస ప్రాప్తో లేదో మోక్షమో ప్రసాదించడం కోసమో తొందర
(05:50) పడతాడు అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు భగవంతుని బిడ్డలు అన్నమాట వాళ్ళు కాబట్టి అయితే వీళ్ళు ఇట్లా ధైర్యంగా ఉంటారుఅన్నమాట ఎందుకు ఉంటారు అనిఅంటే పూర్వజన్మ కృప అది భగవత్ కృప భగవత్ కృప ఎవరి దగ్గర అయితే ఉంటదో వాళ్ళు ధైర్యంగా ఉంటారు అన్నమాట ఆ ప్రారబ్ధ పాప కర్మల అనుభవించే సమయంలో మానసికంగా కూడా వీక్ అవుతారు కొంతమంది కానీ భక్తులు వీక్ అవ్వరు ఎందుకంటే భగవంతుడు ఉన్నాడులే ఆయన చూసుకుంటాడులే అన్న ఒక ధైర్యం అన్నమాట అందుకనే భక్తి మార్గంలోకి రావాలి ఎవరైనా కూడా కనీసం మోటివేషనల్ గా కూడా ఉంటదన్నమాట అంటే ధైర్యంగా ఉంటాం అన్నమాట మనకు
(06:26) భగవంతుడు ఉన్నాడులే ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన చూసుకుంటాడులే అన్న ఒక వేలో వెళ్ళిపోతూ ఉంటాం మనం ఇంకోటి ఏందంటే వీళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు పాజిటివిటీ అనేది మనకు తెలుస్తుంటది అన్నమాట ఆ ఆకర్షణ శక్తి వీళ్ళకి ఎక్కువ ఉంటది చిన్నప్పుడు చిన్న పిల్లలప్పుడు నుంచి కూడా చూసినా కూడా వాళ్ళ ఫేస్ లో ఏదో ఆకర్షణ వీడు చిన్న పిల్లల్ని కొంతమందిని చూసినప్పుడు మనకు అనిపిస్తది వీడేదో గొప్పవాడు అవుతాడు పెద్దవాడు అయినాక వీడేదో గొప్పవాడు అవుతాడు వీడు మామూలోడు కాదు పూర్వజన్మలలో వీడు ఏదో ఒక గొప్ప వ్యక్తే అని చిన్నప్పుడు వాళ్ళ ఫేస్ లోనే చిన్న పిల్లల
(06:59) ఫేస్ లోనే మనకు అర్థమవుతుంటది అవునా వీడు జ్ఞానిలాగా కనిపిస్తున్నాడు ఏంటి అని అట్లా అన్నమాట ముఖ్యంగా చిన్నప్పటి నుంచే కూడా వీళ్ళు వ్యక్తులను బేరీజు వేయగలరన్నమాట అంటే వీళ్ళు ఆధ్యాత్మికత్వంలో చాలా మెట్లు ఎక్కిన వాళ్ళు కాబట్టి అంటే వీళ్ళకు థర్డ్ డై యాక్టివేషన్ అయి కూడా ఉంటది కుండలిని జాగరణ అయి ఉంటది కాబట్టి వాళ్ళు ఆ లక్షణాలతోనే పుడతారు ఆ దివ్య శక్తులతోనే వీళ్ళు పుట్టడం అనేది జరుగుతది.
(07:25) కాబట్టి చిన్నప్పుడు నుంచి కూడా వాళ్ళు మనుషులను చూసి వీళ్ళు ఎటువంటివాడు ఆ స్త్రీ ఎటువంటిది ఆ పురుషుడు ఎటువంటోడు వీడు మంచోడా వీడు చెడ్డోడా ఈ ప్లేసులు ఎటువంటివి అనేవి మళ్ళీ అంతేకాకుండా కొన్ని ప్రకృతిలోని కొన్ని శక్తులు వీళ్ళకు కనిపించే ఆస్కారం కూడా ఉంటది. చిన్నప్పటి నుంచి కూడా కొంతమందేమో పెద్దయిన తర్వాత భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి స్టార్ట్ అవుతది అంటే కంటిన్యూషన్ అవుతది అన్నమాట ఇంతకుముందు చేసిన భక్తి మళ్ళీ కంటిన్యూషన్ అవుతది అన్నమాట ఇంతకుముందు జన్మలో చేసిన ధ్యానము మంత్ర సాధనలు కొన్ని వేలు కొన్ని లక్షలు చేసి ఉంటే అది మళ్ళీ
(08:02) యాడ్ అయ్యి అప్పుడు వీళ్ళకు కుండలిని జాగరణ అనేది ఫాస్ట్ గా అయిపోతది ఎక్కడి వరకు పూర్వజన్మలలో ఉన్నారో అక్కడి వరకు వీళ్ళు వచ్చేస్తారన్నమాట కాకపోతే వీళ్ళ ప్రారబ్ధ పాపకర్మ అనేది అనుభవించే వీళ్ళు అనుభవించడం కోసమే వీళ్ళు పుడతారు కాబట్టి కష్టాలలోనే ఉంటారు. కష్టాల్లోనే ఉంటారు ఫాస్ట్ గా వీళ్ళకి ప్రారబ్ధ పాప కర్మ భస్మి పట్లనం చేయాలనే ఒక ఆత్రం అనేది భగవంతుడికి ఎక్కువగా ఉంటది నార్మల్ వాళ్ళ కంటే కూడా భగవంతుడు వీళ్ళపైనే దృష్టి ఎక్కువగా పెడతాడు భక్తుల పైనే ఇంకొకటి ఇంకొక విషయం చెప్తా ఏందంటే వీళ్ళు ఏదైనా ఆలోచిస్తే అది నిజమైపోతది
(08:42) అన్నమాట అది చాలా వరకు వీళ్ళ ఆలోచనలు నిజమైపోతాయి ఆ నేను నేను నిన్న ఇలాగే థింక్ చేశను అది ఈ రోజు అయిపో పోయింది అన్నట్టుగా అనిపిస్తదిన్నమాట. చాలా వరకు వీళ్ళు పాజిటివిటీ ఆలోచనలే చేస్తారు. నెగిటివిటీ ఆలోచనలు చేయడానికి వీళ్ళు జంకుతారు అన్నమాట. ఎందుకంటే వీళ్ళ పూర్వజన్మ యొక్క స్పిరిచువల్ పవర్ వీళ్ళని ఆపుతాది అన్నమాట.
(09:02) ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఆత్మజ్ఞాన దిశగా వెళ్ళిపోయి ఉన్నవాళ్లే కాబట్టి ఏదైనా వేరే వాళ్ళకు కూడా చెప్తుంటారన్నమాట. ఏదైనా కూడా పాజిటివిటీగా ఆలోచించరా మంచి మంచిగానే ఆలోచించరా అని చెప్పి వేరే వాళ్ళక కూడా సజెషన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు కూడా పాజిటివిటీగానే ఆలోచిస్తారు అన్నమాట ఇంకోటి ఏందంటే వీళ్ళకు పూర్వజన్మలలో గనుక ఏమైనా చిన్న చిన్న సిద్ధులు ఉంటే అవి ఆల్మోస్ట్ వీళ్ళకు చిన్నప్పటి నుంచే ఉంటాయి ఇవి ఎట్లా అంటే వీళ్ళు సిద్ధులతోనే పుడతారు ఇప్పుడు ఆ స్పిరిచువల్ జర్నీ అనేది ఉంటది కదా మనం ఏమాత్రం ఎంతవరకు సంపాదించ సిద్ధులైనా ఆధ్యాత్మికత్వంలో ఎన్ని
(09:41) మెట్లుఎక్కినమైనా ఆ అక్కడి నుంచే జర్నీ ఉంటది కానీ కింది నుంచి ఉండదు ఆ సిద్ధుల్ని మళ్ళీ మనం సంపాదించుకోవడానికి కష్టపడాల్సిన అవసరం ఉండదు ఎంతవరకు సంపాదించినమో అవి మనతో పాటే వచ్చేస్తాయి అన్నమాట జన్మతో జన్మతః వచ్చేస్తాయి ముఖ్యంగా వీళ్ళకి ఆ ఎట్లా ఉంటది అంటే శత్రువులు అనే వాళ్ళు దూరమవుతూ ఉంటారు అన్నమాట శత్రువులు అనే వాళ్ళు ఎట్లా దూరం అవుతారు అంటే వీళ్ళు వీళ్ళు ఒంటరిగా కూడా అయిపోతారు ఆ శత్రువులు అంటే ఎవరో కాదు చుట్టాలు పక్కాలు వీళ్లే కదా మన దగ్గరి వాళ్లే కదా దగ్గరి వాళ్లే శత్రువులు అవుతారండి దూరం వాళ్ళఏం శత్రువులు కారు
(10:21) దూరం వాళ్ళను మనం శత్రువులు అని ఎందుకంటే దూరం వాళ్ళని దూరంగానే ఉంచుతాం అవునా దగ్గరి వాళ్లే భగవంతుడు ముఖ్యంగా చేసే పని ఏందంటే ఎవరి ఎవరి ఏ భక్తుడి విషయంలోనైనా మీరు విపరీత భక్తి చేస్తున్నారు అంటే ఫస్ట్ మిమ్మల్ని ఒంటరి ఒంటరిగా చేసేస్తాడు అన్నమాట ఆ ఒంటరితనంలో ఫస్ట్ వేదన పడతారు మీరు అయ్యో ఎందుకు ఇట్లా అయింది అందరు దూరమైతారు అయ్యో కుయ్యో మొర్రో అని ఏడుస్తామ అన్నమాట కానీ తర్వాత కొంచెం కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఆహా ఎంత మంచి పని చేసినావ్ దేవుడా ఇంత మంచి పని చేసినావ్ ఇంత దుర్మార్గులను దృష్టిలో నాకు దూరం చేసేసినావ్ నేను
(10:56) ఒంటరితనంలోనే హాయిగా ఉన్నా తండ్రి నువ్వు ఉన్నావు కదా నాకు నీతోనే మాట్లాడతా నీతోనే నేను సంభాషణ జరుపుతూ ఉంటా అని మనం అట్లా తయారు అయిపోతామ అన్నమాట భగవంతుని యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం గాన భజనాలు చేసుకోవడం గాన ఇంట్లో పూజ అంతేకాదు ఇంటిని బాధ్యతగా చూసుకోవడం ఇంట్లో మన పిల్లలు గాని స్త్రీ అయితే భర్త పిల్లలు అత్త మామల్ని చక్కగా చూసుకుంటూ బాధ్యత చక్కగా నెరవేరుస్తది అన్నమాట బాధ్యతలను విస్మరించదు అన్నమాట ఈ పూర్వజన్మలలో యోగి అయినా యోగిని అయినా ఈ పురుషుడైనా స్త్రీ అయినా ఆధ్యాత్మికత్వంగా ఎరిగిన వాళ్ళు సంసారాన్ని అగాదానికి వదిలేయరున్నమాట చాలా
(11:37) చక్క చక్కగా బాధ్యతగా చూసుకుంటారున్నమాట పిల్లలకి ఎంతవరకు చదివించాలి పిల్లలను ఎట్లా పెంచాలి ఇవన్నీ అన్ని చక్కగా చూసుకుంటారు అన్నమాట అన్ని చక్కగా చూసుకుంటూ మళ్ళీ భక్తి కూడా చేస్తుంటారు అన్నమాట భగవంతుడి పట్ల ఆకర్షణతో ఉంటారు వీళ్ళు ముఖ్యంగా వీళ్ళకు శత్రువులు శత్రువులు దూరం అవుతారు శత్రువులు అంటే ఎవరు మీకు అపాయం చేసేవాళ్లే కాబట్టే వాళ్ళను పరమాత్మత దూరం చేస్తాడు అట్లా అని చెప్పేసి ఒంటరి ఆ మొత్తానికి అందరిని దూరం చేయడు ఎవరి వల్ల అయితే మీకు అపాయం ఉండదో వాళ్ళని మీ జీవితంలో నుంచి తొలగించాడు పరమాత్మ అవును మరి ఒంటరి ఒంటరి అంటే ఒంటరి వాళ్ళం
(12:20) అయిపోము ఎట్లా అంటే ఎవరెవరైతే దుర్మార్గ దుష్టత్వంతో కూడుకొని ఉన్నారో మిమ్మల్ని మిమ్మల్ని అతపాతాళానికి తొక్కేయాలని చూస్తున్నారో ఆ మీతో తియ్యగా మాట్లాడుతూ మీరు ఎప్పుడు నాశనం అయపోతారో చూడాలని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిర్దాక్షణ్యంగా భక్తి మార్గంలోకి మీరు రాగానే కొన్ని నెలలు కొన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే చాలా వరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళు దూరమవుతారు వాళ్ళందరూ ఆ వాళ్ళందరూ ఏదో ప్రేమ ప్రేమమూర్తులు అని అనుకుంటే పొరపాటే ఆ భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత దూరం అంటే భగవంతుడు మీకు చెడు ఎందుకు చేశాడు మంచే చేశాడు కానీ
(13:01) మంచివాళ్ళు ఉంటారు చూడండి మీకు దగ్గరగానే ఉంటారు ఆ అందరూ దూరం ఏం కారు అది యాక్చువల్ గా ఒంటరి వాళ్ళు అయినరు ఒంటరి వాళ్ళు అయినరు అంటారు కానీ ఎవరైతే దుర్మార్గ దుష్టు ఉంటారో వాళ్లే దూరం జరుగుతారు ఇది నిజం. అయితే ఎందుకంటే అది నా జీవితంలో కూడా జరిగింది కదా అందుకని అప్పుడు నేను ఒడ్డర్గా అయినా అని నేనేం బాధపడలేదు.
(13:25) కాకపోతే చుట్టాలు లేకపోతే ఎట్లా చుట్టాలు ఉండాలి కదా అని ఒక అభిప్రాయంతో కొంతమంది ఉంటారు కదా అట్లా దెప్పిపొడిచే వాళ్ళు అట్లా ఉంటారు కానీ వాళ్ళకి తెలవదన్నమాట అసలు చుట్టాల కోసం మనం జన్మించలేదు [నవ్వు] మనం పరమాత్మ కోసం జన్మించినం పరమాత్మతో మమేకం కావడానికి పరమాత్మతో ఐక్యం కావడానికి అంటే మనసు మన మనసు పరమాత్మ యొక్క మనసు రెండు ఒకటి కావడానికి మనం జన్మించింది మన మనసు చుట్టాల మనసులు ఒకటి కావడం కోసమ లేదా మన మనసు మన భర్త మనసు ఒకటి కావడం కోసము లేదా మన పిల్లల మనసు మన మనసు ఒకటి కావడం కోసం నువ్వు జన్మించలేదు.
(14:00) ఆ నిజానికి పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకే మమ్మీ మమ్మీ డాడీ డాడీ అని చాలా ఎక్కువ ప్రేమగా ఉంటారు. తర్వాత వాళ్ళకి పెళ్లిళ్లు అయినక అంత ఎక్కువగా ఉండదు మీరు గమనిస్తే అబ్సర్వేషన్ చేస్తే పిల్లలకు కూడా మన మీద అంత ఉండదు జాగ్రత్తగా చూసుకుంటుంటారు మనని వృద్ధాప్యంలో కానీ మన మీద ప్రేమ ప్రేమ అనేది అంతగా ఉండదు చిన్నప్పుడు ఉన్నంత వాళ్ళ భార్య పిల్లల మీదకి వాళ్ళ భర్త పిల్లల మీదకి అటు టర్న్ అయిపోతది కాబట్టి అంతా మాయ మాయా మనుషులే మాయ చుట్టాలే మాయా పిల్లలే మాయ తల్లిదండ్రులే మాయ భర్త మాయ భార్య ఓకేనా అది ఈ విషయం ఈ ఆత్మజ్ఞా జ్ఞాన దిశలో
(14:39) చిన్నప్పటి నుంచే కూడా ఉంటారన్నమాట కొంతమంది అంతా మాయే అని కొంతమందికేమో మధ్యలో వస్తది ఆత్మజ్ఞానం ఆ ఈ చిన్నప్పటి నుంచి ఉండేవాళ్ళు ఎట్లుఉంటారంటే ఆ ఎవరైనా ఇప్పుడు ఎవరైనా వచ్చి బాగున్నావా అని మాట్లాడిచ్చినప్పుడు నా గురించి చెప్పుకుంటా వేరే వాళ్ళ గురించి ఎందుకో ఇది నా జీవితంలో జరిగింది. నేను నిజంగా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరితో అంటి ముట్టనట్టుగానే ఉండేదాన్ని అన్నమాట ఒంటరిగా ఉండడమే ఇష్టం నాకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు చుట్టాలలో చుట్టాలలో పోయి ఇట్లా బలవంతంగా ఏమైనా పెండ్లికైనా లేదా చుట్టాలి ఇండ్లల్లోకైనా మా అమ్మ తీసుకెళ్లేది కదా ఎప్పుడైనా
(15:16) తీసుకెళ్ళినప్పుడు ఉక్కిరి విక్కిరి అయినట్టుగా అనిపించేది వేరే వాళ్ళ ఇండ్లల్లో ఉంటున్నప్పుడు నాకు ఒక అట్లాంటి అనుభూతి అందరికీ కలగదు కానీ నేను నేను మా అమ్మ ఇంట్లో ఇప్పుడు నా పెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం అది మా అమ్మ ఇల్లు నా ఇల్లు అన్నట్టు ఉంటుండే చుట్టాలి ఇంలలో పోయి వాళ్ళు పెట్టింది తిని ఉండడము రెండు మూడు రోజులు ఉండడము వాళ్ళు పెట్టింది తిని వాళ్ళు కూర్చోవాలన్న భయము వేరే వాళ్ళ ఇళ్లల్లో అంటే వాళ్ళు పిన్ని బాబాయి అలాంటి వాళ్లే వాళ్ళు అయినా కూడా నాకు అంత మొహమాట ఉండేది ఎందుకు నా ఇంట్లో నేను ఉండడమే నాకు స్వేచ్ఛ హాయిగా హాయిగా
(15:55) మహారాణిలాగా ఉంట కదా ఏంది చుట్టాల ఇంలలకు అన్నట్టుగా ఉండేదఅన్నమాట కొంచం కొంచెం పెద్దయిన తర్వాత అమ్మకి ఎదురు చెప్పడం అనేది చేసి అట్లా పెళ్లిళ్లకు పేరంటాలకు పోవడం మానేసిన అన్నమాట నేను అవును నిజం ఇది తర్వాత పెళ్లి పేరంటాలకి వెళ్ళినప్పుడు చిన్నప్పుడే అంటే ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ వచ్చినప్పుడు అప్పుడు మనకు అంతకంటే చిన్నప్పుడు కూడా గుర్తున్నాయి నాకు కాకపోతే 10 ఇయర్స్ 11 ఇయర్స్ వచ్చినప్పుడు ఇట్లా తయారయ్యి అంటే బుట్టాలు పెట్టుకొని నెక్లెస్ లు అవన్నీ తయారు చేసి మా అమ్మ లంగావోని లేకపోతే లాంగా జాకెట్ వేసి [నవ్వు] తయారు చేసి పెండ్లీలకి
(16:31) వెళ్ళేవాళ్ళం కదా అప్పట్లో కొంచెం ఇంకా ధైర్యంగా నేను ఇంకా రాను అని చెప్పక ముందు అన్నమాట వెళ్ళినప్పుడు ఆ పెళ్లిళ్లల్లో బాగున్నావా బాగున్నావా అని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు కదా చుట్టాలు కలిసినప్పుడు ఏదనా నాటకీయంగా అనిపించేది అన్నమాట అన్నమాట ఏంటంటే అందరూ నటిస్తున్నారు అనిపించేది అన్నమాట అందరూ ముసుగులు వేసుకొని నటిస్తున్నారు అదే బాగున్నావా అని అడగడం ఎందుకు బాగున్నావా అని కాక కనిపిస్తున్నాం కదా అయినా కూడా బాగున్నావా అని ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు అని నాలో నేను నవ్వుకునేదాన్న అన్నమాట ఏంది ఇది అంత పిచ్చి ఇదంతా అవివేకము అని చెప్పేసి అనిపించేది అన్నమాట
(17:05) ఇదంతా నాటకం ఇదంతా ఒకరి మీద ఒకరు ప్రేమ ఉన్నట్టు నాటకం ఎంతో ప్రేమగా పలకరించుకుంటుంటారు కానీ వాళ్ళ ఇన్నర్సెన్స్ నాకు చిన్నప్పటి నుంచే తెలిసేది ఆ నా ముందు ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి మా పిన్ని మా అమ్మ మాట్లాడుకుంటున్నారు అనుకోండి అప్పుడు ఒకరి మీద ఒకరికి ఏం ప్రేమ ఏమాత్రం ప్రేమ లేదు అయినా కూడా వీళ్ళఏదో ప్రేమగా ఉన్నట్టుగా నాట నాటకీయంగా మాట్లాడుకుంటున్నారు అని నాకు అనిపించేది అన్నమాట చిన్నప్పటి నుంచే అనిపించేది నిజం అది కాస్త ఆ లలిత ఆరాధనలోకి వచ్చిన తర్వాత కుండలిని జాగారం జరిగిన తర్వాత విపరీతంగా తెలిసిపోవడం జరిగింది అన్నమాట వాళ్ళ
(17:42) మనుషులలో ఏమనుకుంటారో కూడా తెలుస్తది అన్నమాట నాకు ఇప్పుడు ఆ వ్యక్తి మనసులో ఏమనుకుంటాడు నా గురించి కానీ మనం చెప్పినామ అనుకోండి మనకేం ప్రశంసలు అవసరం లేదు కానీ మనం చెప్పినా కూడా అప్పుడు వాళ్ళు ఏమంటారు ఏ నేను అనుకోలేదు అని అబద్ధం చెప్తారు వాళ్ళు కాబట్టి కాబట్టి అలాంటిది కూడా జరిగినయి నువ్వు ఇట్లా అనుకుంటున్నావు కదా అంటే గుడ్లు ఇది వేలేసి ఎట్లా తెలిసింది ఈమెకు అన్నట్టుగా మొహం పెట్టేసి ఏ నేనేం అట్లా అనుకోలేదు అని మళ్ళీ అబద్ధం అబద్ధం చెప్తున్నారు అని కూడా తెలుస్తది అన్నమాట నాకు అయితే చిన్నప్పుడు ఇదంతా మనకి చిన్నప్పుడు గనక
(18:18) మనకు ఇలాంటి సిద్ధి గనుక ఉంటే మనకు తెలవదన్నమాట సిద్ధి అని చెప్పేసి కాకపోతే కుండలిని జాగరణ అయిన తర్వాత 25 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు లలిత ఆరాధనలో ఉన్నప్పుడు కుండలిని జాగరణ జరిగిన తర్వాత రెండు మూడు సంవత్సరాలకు ఈ సిద్ధి అనేది విపరీతంగా పెరిగింది అన్నమాట అంటే ఆ లలితారాధన అంత విపరీతంగా చేసేదాన్ని కాబట్టి ఆ టైంలో ఎంత చేస్తే అంత అయితే చేసేటప్పుడు ఆ మా ఇంటికి మా అత్తయ్య మా అత్తమ్మ ఇట వచ్చేది కదా వాళ్ళ మనసులలో ఏమనుకుంటున్నారో అనేది నాకు క్షుణణంగా వర్డ్స్ తో సహా వినిపించేది అయితే ఇది అబద్ధం ఏమో అని నేను అనుకునేదాన్న అన్నమాట ఏంది ఇది అట్లా
(18:56) అట్లా అనిపిస్తుంది ఏందని ఒకసారి ఫస్ట్ టైం అన్నమాట అది ఫస్ట్ టైం నాకు సిద్ధి ఉంది అని నాకు అర్థమైపోయింది అన్నమాట ఇది సిద్ధులు అని చెప్పేసి మా అత్తమ్మ మొహం చూసిన అన్నమాట నేను చూసినప్పుడు ఆమె హావభావాలు సేమ్ నా మెదడులో వచ్చిన ఆలోచన ఆమె హావభావాలు అన్ని సేమ్ ఉన్నాయన్నమాట ఓహో నాకు ఈ సిద్ధి కలిగింది. ఆ ఆజ్ఞ చక్రం అనేది నాకు ధ్యానంలో థర్డ్ డై కూడా కనిపించింది ఆ స్టేజ్ కి వెళ్ళిన దాన్ని నేను ఈ ఐబిడి డిసీజ్ వచ్చేసి నేను ఎక్కువగా ఎక్కువ జపాలు చేయలేకపోయినా అప్పుడు చాలా విపరీతంగా జపాలు స్తోత్ర పారాయణాలు అట్లా చేస్తూ ఉండేదాన్న అన్నమాట
(19:36) అవి ఎంత విపరీతంగా అంటే అంత విపరీతంగా అది కాస్త ఐవిడి వచ్చిన తర్వాత తగ్గింది కాకపోతే రోజుక ఒక్కసారి విష్ణు సహస్రనామాలు చదవడం అలవాటు నాకు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అట్లా చదివాను తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఇతర దేవీ దేవతల ఆరాధనలు కూడా చేశాను. మీరు వెనకాలకి వెళ్లి ఛానల్ లో చూస్తే వీడియోస్ ఓల్డ్ వీడియోస్ చూస్తే నా గురించి కూడా ఉంటది తెలిసిపోతది మీకు ముఖ్యంగా ఆ ఈ చాలా చెప్పినా నేను నా గురించి చెప్పేసిన కానీ అది నార్మల్ పర్సన్ కాని వాళ్ళు అంటే నువ్వు యోగివా నువ్వు యోగినివా నీకు నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావ్ అక్క అంటే ఎందుకు
(20:18) అనుకోకూడదు నిజమే లలిత ఆరాధనలోకి రాగానే దర్శనాలు అయినాయి అంటే పూర్వజన్మలో నేను లలిత ఆరాధన చేసిన కాబట్టే లలితమ్మ ఆరాధన చేసిన కాబట్టి దుర్గమ్మ ఆరాధన చేసిన కాబట్టి దుర్గా దుర్గమ్మ కనిపియడము కాళీమాత కనిపియడము ఇతర దేవీ దేవతలు కనిపియడము తర్వాత విష్ణు ఆరాధనలోకి రాగానే శ్రీమన్నారాయణుడి దర్శనాలు కావడము నరసింహ స్వామి దర్శనం కావడము ఆ దత్తాత్రేయ ఆరాధనలోకి రాగానే కుక్కలు కుక్కలుప కుక్కలు మా ఇంటికి రావడము నా వెనకాల కుక్కలు రావడము నన్ను గుర్తుపట్టి అంటే నేను బిస్కెట్స్ అవి వేస్తుంటా కదా అట్లా వేసినా కూడా రావుగా వెనకాల నాలుగుైదు
(20:53) కుక్కలు నా వెనకాల రావడము ఇవన్నీ జరిగినాయి దత్తాత్రేయ ఆరాధనలో మళ్ళీ దత్తాత్రేయ ఆరాధన ఆగినప్పుడు మళ్ళీ వేరే ఆరాధనలకు పోయినప్పుడు వేరే రకమైన సింటమ్స్ వచ్చేవి కాబట్టి అనుకుంటున్నా నేను అనుకోవడంలో తప్పేముంది మనల్ని మనం పాజిటివిటీ గానే అనుకోవాలి అవునా యద్భావం తద్భవతి అవునా అట్లా అనుకుంటే అట్లానే అయితాం ఎట్లా అనుకుంటే అట్లానే అయితాం ఓకేనా సరే అయితే ఇంకా కొన్ని చెప్తా కొన్ని వీళ్ళు ఎలా ఉంటారంటే చిన్నప్పటి నుంచి ఓర్పు సహనంతో ఉంటామండి ఉంటారు ఎదుటి ఎదురు జవాబు చెప్పరు ఆ ఎదుటి వ్యక్తి తిట్టినా కూడా వాడు పాపాన వాడు పోతాడులే అని చెప్పేసి ఈజీగా తీసి
(21:39) పారేస్తార అన్నమాట అరిషడ్ వర్గాలు అనేవి పూర్వజన్మలలోనే నశిస్తాయి ఇంద్రియ నిగ్రహం కూడా పూర్వజన్మలలోనే వీళ్ళకు ఉంటది యోగిలు యోగినీలు కాబట్టి చిన్నప్పటి నుంచే వీళ్ళకు కోపం అనేది రాకపోవడం గర్వం అహంకారం అసూయ ఇలాంటివి లేకపోవడం అనేది ఉంటది కామం దృష్టితోని కించిత్తు కూడా కామదృష్టితోని పురుషులయితే స్త్రీలను చూడరు స్త్రీలు కూడా పురుషులను కించిత్తు కూడా కించిత్తు కూడా కామదృష్టితోని చూడరున్నమాట ఆ అంతా ప్యూరిఫై అయ్యే ఉంటారున్నమాట వీళ్ళు కానీ ఏదో ప్రారబ్ధ పాప కర్మ అనుభవించేది ఉంది కాబట్టి భూమిమీద ఏమంటారు మళ్ళీ మానవ జన్మ తీసుకోవడం అనేది జరుగుతది అన్నమాట కాకపోతే
(22:20) వీళ్ళు కైలాస ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి అయ్యే సిచువేషన్ కి దగ్గరగా వచ్చి ఉన్నవాళ్ళ అన్నమాట ఆ సమయంలో ఏదో చిన్న తప్పులు మాయలో పడి తప్పులు ఇప్పుడు చూడండి విశ్వామిత్రుడు ఎంత పెద్ద మహాయోగి కదా అయినా కూడా ఆయన మేనక విషయంలో ఏం చేసిండు అలాంటి తప్పు అనే కాదు ఇంకా కొన్ని వీళ్ళు ఏం చేస్తారంటే మహాఋషులు యోగిలు యోగిలు మాతలు ఎవరైనా కూడా ఒక్కొక్కసారి కోపంతోని ఇతరులను శపించడం ద్వారా కూడా వాళ్ళకి కర్మ అంటబడతది శపించడం అందుకనే శపించకూడదు ఇతరులను వాళ్ళ వాళ్ళని శపించేది భగవంతుడు భగవంతుడు శపిస్తాడు మనం కాదు అందుకని మనం భగవంతుడికి వదిలి పెట్టేసేయాల వాళ్ళని
(22:59) ఇప్పుడు వాళ్ళని శాపనార్థాలు పెట్టినప్పుడు మనకు భక్తి మార్గంలో పీకల్లోతు ఉన్న వాళ్ళకు వాక్ సిద్ధి ఉంటది అది నిజమైపోతది వాళ్ళ కర్మ మళ్ళీ నెత్తిన పడతది మనకి మళ్ళీ ఆ కర్మను అనుభవించడం కోసం మళ్ళీ ఇలా జన్మించాల్సి వస్తది కాబట్టి శాపనార్థాలు అనేవి పెట్టకూడదు నిజం నేను శాపనార్థాలు అనేవి పెట్టే సమయం కూడా ఒకటి వచ్చిం అన్నమాట ఆ శాపనార్థాలు పెట్టే సమయంలో నా ముందర అవతారం మహావతార బాబా గారు ప్రత్యక్షమయి అంటే కళ్ళల్లో కాదు కరెక్ట్ గా స్క్రీన్ మీద ఎట్లా ఉంటారో అట్లా నా కళ్ళ ముందే అప్పుడు మా పాప కూడా మా పక్క నా పక్కకు ఉంది భయంకరమైన శాపనార్థాలు
(23:40) ఇల్లు టాప్ లేచిపోయేటట్టు శాపనార్థాలు పెడుతున్నా అన్నమాట పెట్టేది అంటే రెండు పెట్టిన మూడోది పెట్టే లోపల మహావతారా బాబా గారి దర్శనం ఇచ్చి వద్దు అని తలకాయ అడ్డంగా ఊపిండి అన్నమాట అడ్డంగా ఊపడం మళ్ళీ ఒక ఇంటిమేషన్ రావడం ఏంది ఆ కర్మ మళ్ళీ నీ నెత్తి మీద పడతది అది నువ్వు చేసిందే నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి ఆమె ఏం తప్పు లేదు ఆమెని నువ్వు శాపనార్థాలు పెట్టొద్దు మాయలో మాయకు లోబడకు మాయకు లోబడకు మణి అని చెప్పేసి చెప్పినట్టుగా నాకు ఇంటిమేషన్ వచ్చిందన్నమాట ఆ రోజు నుంచి నేను నిజంగా చెప్తున్నా ఆ రోజు నుంచే అంతకుముందు కూడా ఎవ్వరిని శాపనార్థాలు పెట్టలే కానీ సన్న
(24:14) నా సంసారం నా భర్త అనే ఒక మాయలో పడి ఉండేదాన్ని కదా ఆ మాయ తొలగించేసిండు అన్నమాట భగవంతుడు ఆ మాయలో ఒక స్త్రీని నేను శాపనార్థాలు పెడుతున్నప్పుడు ఆ స్త్రీ తప్పేం లేదు పూర్వం నేను చేసిన తప్పే నేను ఇప్పుడు అనుభవిస్తున్నా ఆ స్త్రీ తప్పేమ లేదు ఆ స్త్రీ అప్పుడు అనుభవించింది ఇప్పుడు నేను అనుభవిస్తున్నా అని చెప్పేసి ఇంటిమేషన్ వచ్చింది అన్నమాట అసలు శాపనార్థం పెట్టొద్దని మహావతారా బాబా మొహం మీకు తెలుసు కదా ఒక ఏ విధంగా ఉంటదో కానీ ఆ విధంగా లేదన్నమాట భయకంపితుడులాగా అంటే వద్దు వద్దు వద్దమ్మ అంత పని చేయకమ్మ శాపనార్థాలు పెట్టకమ్మ నీకే కర్మ చుట్టుకుంటదమ్మ అని
(24:55) చెప్పేసి ఏమనా ఆ ఉంటది కదా అట్లు ఉందన్నమాట ఫేస్ మహావతారా బాబా గారిది ఎందుకు మహావతార బాబా గారు అనిపించారు అంటే నాకే తెలవదు ధ్యానంలో యోగుల బుక్స్ బాగా చదువుతా కానీ నేను మహావతార్ బాబా గారి బుక్స్ అంత ఎక్కువ చదవలేదు కానీ యోగుల బుక్స్ ఎక్కువగా చదువుతా ముఖ్యంగా నాకు నేను చదవని వాళ్ళు కూడా నాకు కనిపిస్తుంటారు ఎట్లా ఎట్లా అంటే ధ్యానంలో ఏసుక్రీస్తు గురునానక్ గురునానక్ గురించి మనకు అసలు సిక్కుల దేవుడు కదా ఆయన అయినా కూడా మాటి మాటికి గురునానక్ కనిపిస్తాడు నాకు ధ్యానంలో ఇప్పటికీ కూడా బుద్ధుడు కనిపిస్తాడు ఇంకా ఏందంటే పుట్టపర్తి
(25:33) సాయిబాబా కనిపిస్తాడు నాకు సాయిబాబా కనిపిస్తాడు మళ్ళీ పుట్టపర్తి సాయిబాబా కూడా కనిపిస్తాడు నేను పుట్టపర్తి సాయిబాబా ఆరాధన నేను ఎప్పుడూ చేయలేదు. నేను ఎప్పుడూ చేయలేదు అయినా కూడా ఆయన కూడా కనిపిస్తాడు. ఆయన కూడా దైవాంశ సంభూతుడే అది చాలామంది ఒప్పుకోరు ఎందుకంటే మానవుడిగా పుట్టిండు కదా అందుకని ఒప్పుకోరు అంతే మానవులుగా పుడతారు దేవతలు కూడా దేవతలు కూడా మానవులుగా పుడతారు పుట్టినంత మాత్రాన వాళ్ళు దైవాంశ సంభూతులు కారని మనం అనలేము ఎందుకంటే శ్రీరాముడు కూడా మానవుడిగా పుట్టిండు కృష్ణుడు కూడా మానవుడిగా పుట్టిండు కదా అందుకని అర్థం
(26:07) చేసుకోవాలి మనం ఇట్లా ముఖ్యంగా ఏందంటే ఆ ఏ పని చేసినా కూడా అందంగా చేస్తారన్నమాట [నవ్వు] అది కంప్లీట్ చేసి గాని వాళ్ళు నిద్రపోరు అన్నమాట ఇలాంటి పట్టుదల ఉంటది అన్నమాట వీళ్ళకి వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందండి ఆ ఇంకొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ చెప్తాను ఆ ఎట్లా అంటే వీళ్ళు చాలా చక్కగా చాకచక్యంగా చేస్తారన్నమాట భగవత్ కృపతో పుట్టిన వాళ్ళు కాబట్టి ఏ పని చేసినా నీట్ గా చేస్తారన్నమాట నీట్నెస్ మీద కూడా ఎక్కువ చిన్నప్పటి నుంచే కూడా ఛీ ఆ అక్కడ బాలేదు ఛీ ఇక్కడ బాలేదు అని చెప్పేసి అట్లా అంటూ ఉంటాం అన్నమాట అంటే శుభ్రమైన ప్లేసులు శుభ్రమైన వస్త్రాలు అంతా శుభ్రం
(26:49) శుభ్రం అని అంటూ ఉంటాం అన్నమాట చిన్నప్పటి నుంచి కూడా పెద్దయిన తర్వాత భక్తి మార్గంలోకి వస్తే ఈ శుభ్రం గుణం అనేది వచ్చేస్తది అన్నమాట మనకి ముఖ్యంగా భగవత్ కృప వలన వీళ్ళకు ఎట్లా ఉంటదంటే ఇతరుల ఇన్నర్ సెన్స్ అనేది తెలుస్తది ఇప్పటిదాకా చెప్పిన కదా ఇతరుల వ్యక్తిత్వం ఎక్కడికైనా వెళ్తే కూడా ఆ ప్లేసెస్ ని వీళ్ళు గుర్తుపడతారు పూర్వజన్మ జ్ఞాపకాలు ఉంటాయండి వీళ్ళకి ముఖ్యంగా పూర్వజన్మలలో ఏమైనా ప్లేసెస్ లో వీళ్ళు వెళ్ళిన ప్లేస్ కి మళ్ళీ ఈ జన్మలో వెళ్తే అది వీళ్ళకు గుర్తుకొస్తది ఎక్కడో నేను ఈ ప్లేస్ ని చూసినా అని అనిపిస్తది. ఎవరినైనా
(27:24) వ్యక్తులను చూసినా కూడా పూర్వజన్మలలో మనక ఏమైనా ఆ వ్యక్తితో కనెక్షన్ అనేది ఉంటే అక్కో చెల్లో పిన్నో పెద్దమ్మో పెద్దనాన్నో లేకపోతే అమ్మో ఆ తల్లి లేకపోతే కన్నతల్లోగా కూడా కావచ్చు కన్న తల్లే పక్ఇంట్లో కూడా పుట్టొచ్చు మీకు తెలుసా కర్మ సిద్ధాంతం తెలిస్తే మన కర్మ వేలిపోద్ది [నవ్వు] మన ఏమంటారు మన బుర్ర వేలిపోద్ది నిజం ఆ మన కన్నతల్లి కూడా ఎదురింట్లో ఎదురింట్లో ఎదురుంటే ఆవిడ మన నాలుగు జన్మలు అవతల ఎదురింటి ఆవిడ మన కన్నతల్లి కావచ్చు ఒ ఒక 15 జన్మల అవతల ఆ ఆ పక్క వీధిలో ఉన్నవాడు మన కన్నతండ్రి కావచ్చు అవును కాబట్టే ఫూలిష్నెస్ మాయ మాయాబంధాలు మాయా
(28:06) సంబంధాలు వీటి కోసం ఏడవకుండా భగవంతుడి కోసం ఏడిస్తే హాయిగా వైకుంఠంలోనే జీవించొచ్చు లేదా కైలాసంలోనే జీవించొచ్చు అమ్మవారి పరిచారికలాగా అయినా జీవించొచ్చు అది కూడా ఎంతో అద్భుతం కదా ఆ జన్మ లభించడం కూడా పార్వతీదేవికి పరిచారికల లాగా నెమలిపించలాగా ఇది ఉంటది చూడండి ఇట్లా ఊపుతా ఉంటారు గాలి నాకైతే ఆ ఉద్యోగం దొరికినా బాగుండు కైలాసంలో అనిపిస్తది.
(28:32) నిజం [నవ్వు] వైకుంఠంలో ఏమైనా ఊడిచే పని ఉంటే ఆ ఊడిచే పని దొరికినా బాగుండు వైకుంఠంలో నాకు దాసి పని ఏం జన్మలు ఇవి ఏంది ఇది ఆ ఈ చుట్టూ ఉన్నవాళ్ళందరితోన మనకు ఎప్పుడో ఒక ఏ జన్మలోన ఒక జన్మలో బంధాలను కలిగే ఉంటాం మనం అట్లా అన్నమాట ఇది ఇట్లా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా ఇట్లా ఆతంగాన దిశగా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట చిన్న వయసులోనే ఈ ఇట్లా మాట్లాడడం నేను ఇప్పుడు మాట్లాడట్లేదు నేను ఆ కుండలిని జారణ జరగగానే ఇది ఆటోమేటిక్ గా వచ్చేసింది అన్నమాట నాకు ఈ ఆత్మల దృష్టితో చూడడము ఈ మన కర్మల ప్రకారంగా మనం జన్మిస్తాము ఈ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఏదో ఒక జన్మలో
(29:12) మనతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నవాళ్ళే మృత్యువు మృత్యువు అంతం కాదు జన్మ తీసుకోవడం ఏమో మొదలు కాదు ఆ అర్థమవుతుందా జన్మ తీసుకున్నాక మరణిస్తాం మరణించిన తర్వాత అది అంతం కూడా కాదు మళ్ళీ జన్మిస్తాం అవును ఆ దానికోసం ఎందుకు బాధ అందుకనే మా మా నాన్న చనిపోయిన అప్పుడు ఫుల్ నేను ఎట్లా ఉన్నా అంటే అమ్మవారి ఆరాధనలో ఇట్లా లీనమైపోయి పూనకం కూడా వస్తుంది నాకు అప్పుడు పూనకం స్టేజే అది పూనకం ప్లస్ కుండలిని జాగరణ జరిగి గురువు లేకపోవడం చేత ఎవరు చెప్పేవాళ్ళు లేకపోవడం చేత ఆహారము ప్రాణాయామాలు ఏవి తెలవక తెలవవు కదా మనకి కాబట్టి అనారోగ్యాలు అనేవి కూడా
(29:54) రావడం ఆల్మోస్ట్ ఎవరికైనా కుండలిని జాగరణ అయినప్పుడు కొన్ని అనారోగ్యాలు వస్తాయి కాకపోతే వాటిని బ్యాలెన్స్ చేయడానికి గురువు లేడు కాబట్టి గురువు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నాకు ఎక్కువ అతి అనారోగ్యాలు కూడా వచ్చినాయి అన్నమాట అప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు నేను యాక్చువల్ గా మా నాన్ననే ప్రేమగా పెంచింది మమ్మల్ని అయినా కూడా ఒక ఒక్క రోజు ఆ రోజు మాత్రమే ఏడ్చిన నెక్స్ట్ డేనే నా లోపల వేల ప్రశ్నలు అన్నమాట ఏంటంటే మా నాన్న మళ్ళీ పుడతాడు కదా ఎక్కడో ఒకక్కడ పుడతాడు కదా ఎందుకు ఏడుపు అన్నట్టుగా నిజం అంత హెవీ రేంజ్లో లో ఉన్నా అన్నమాట అప్పుడు నేను ఇప్పుడు
(30:30) లేనా అంటే ఇప్పుడు మొత్తం తెలుసుకున్న అప్పుడు తెలుసుకుంటున్న తెలుసుకుంటున్న ఆ ఉద్వేగంలో ఉన్నాను తెలుసుకునే ఉద్వేగంలో ఉన్న ఇప్పుడు ఉద్వేగం లేదు అంతా తెలుసుకున్న అంతా తెలుసుకున్నా అంటే అది అవివేకం అవుతది ఇంకా చాలా ఉంటది ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో ఈ జన్మలో గురువే దొరకలేదు కదా నాకు మరి ఏమో నాకు తెలియదు అసలికి నెక్స్ట్ జన్మలో ఏం జరుగుతది అనేది నాకు తెలియదు ధ్యానంలో ఒకవేళ కూర్చొని ధ్యానంలో నెక్స్ట్ జన్మ గురించి పరమాత్మను అడిగితే సమాధానం చెప్తాడు కాకపోతే కొన్ని కొన్ని నెలలు పట్టొచ్చు కొన్ని రోజులు రోజులలో కూడా సమాధానం
(31:08) రావచ్చు మీరు కూడా ధ్యానంలో ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు పరమాత్మ దర్శనం కాగానే ఏదైనా క్వశ్చన్ అడగాలన్నమాట మీకు కావాలనుకుంటే అడిగినప్పుడు దానికి సమాధానం పరమాత్మ మీకు ఇంటిమేషన్ రూపంలో వెంటనే ఇస్తాడు. అది ఓకే ఆ ముఖ్యంగా ఈ ఈ గుంపులో గోవిందం గాని ప్రత్యేకమైన వ్యక్తులుకి భవిష్యత్తులో జరిగే సంఘటనలు కూడా తెలుస్తదిఅన్నమాట అంటే ఈ జన్మలో ఈ జన్మలో ఏం జరగబోతుంది ఎదుటి వ్యక్తి భవిష్యత్తు కూడా తెలుస్తది మన భవిష్యత్తు కూడా మనకు తెలుస్తది ఏం జరుగుతది అనేది ఒక్కొక్కసారి పరమాత్మనే ఇంటిమేషన్ ఇస్తాడు అన్నమాట నీ ఆయుష్యు ఎంత నాకు జరుగుతది
(31:47) కానీ నేను చెప్పను ఇప్పుడు నా ఆయుషషు ఎంత అనేది నాకు పరమాత్మ చెప్పేసిండు నీ ఆయుషు ఇంత ఆ నీకు ఈ టైం లో ఇది జరగబోతుంది నువ్వు బాగా అవ్వబోతున్నావు ఆ ఆ నీకు ఎవరు ఏం చేసింరు అంటే ఒక్కొక్కసారి మంత్ర ప్రయోగాలు కూడా నా పైన జరుగుతుంటాయి అన్నమాట చుట్టాల వల్ల చుట్టాల వల్ల జరుగుతుంటాయి. ఆ చుట్టాలు ఈమెనే చేస్తుంది ఈమెనే చేపిస్తుంది.
(32:14) ఈసారి చేసింది ఈమె ఆమె అన్నట్టుగా ధ్యానంలో నాకు తెలిసిపోతూ ఉంటది అన్నమాట. నాకే కాదు నాకే కాదు ప్రత్యేకమైన వ్యక్తి నేనే అని కాదు మీరైనా ధ్యానం మొదలు పెట్టండి మొదలు పెడితే ఎన్నో మిరాకిల్స్ చూస్తారు. ధ్యానంలో కలర్స్ కనిపించడం అనేది ఆ ఫస్ట్ స్టేజ్ అండి ఎవరో ఒకరు కామెంట్ లో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసిరన్నమాట కలర్స్ కనిపించడం అనేది మంచి దశ అండి మీరు ఇక ధ్యానంలో ముందంజలో వెళ్తున్నారు అని అర్థం కాకపోతే ఫస్ట్ స్టేజ్ అన్నమాట అది తర్వాత మీకు ప్రకాశం కనిపించడం తర్వాత ఆకారాలు కనిపించడం అడవులు పక్షులు సముద్రాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అంతే కాదు
(32:52) మెల్లిమెల్లిగా దేవత దేవీ దేవతలు దర్శనాలు అవుతాయి పితృ దేవతలు దర్శనా పూర్వజన్మ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట కావలిస్తే మీరు గైడెన్స్ తీసుకోవచ్చు నా దగ్గర కాదు ఎవరైనా మెడిటేషన్ గైడెన్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు నిజమైన మెడిటేషన్ గైడెన్స్ వాళ్లేనా లేకపోతే దొంగవాళ్ళా తెలుసుకొని మరి వెళ్ళండి.
(33:13) ఓకేనా ఎందుకంటే నిజమైన స్వాములా నిజమైన స్వాములు కాదా అనేది తెలుసుకొని వెళ్ళడం ముఖ్యం కలికాలం అందరూ మంచోళ్ళు కాదు పైసల కోసం అని చెప్పేసి అబద్ధాలు చెప్తూ ఉంటారు అన్నమాట కాబట్టే నేను నేను ముఖ్యంగా బయటికి వెళ్లి నాకు నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు గురువును వెతుక్కోగల వెతుకోగలగాల అంటే మగవాళ్ళు ఉండాలి వెనకాల కానీ మా వారు నాస్తికులు కాబట్టి ఇంక నీకు గురువు కూడా కావాల నువ్వు చేసేదే ఎక్కువ నువ్వే గురువు లాగా అయిపోయినావు అని చెప్పేసి అని అంటాడు [నవ్వు] కాబట్టి కాబట్టి అసలు నేను అడగలేదుఅన్నమాట ఆయనను ఎవరు సహాయం తీసుకోలేదు కాకపోతే మీకు సహాయం చేసేవాళ్ళు మీ భర్త మీ తండ్రి
(33:48) ఎవరైనా మీ అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళని వెనకాల పెట్టుకొని గురువులు గురువు దగ్గర ఉపదేశం తీసుకోవడం కాన అలాంటివి చేయండి ఒంటరిగా మాత్రం ఎక్కడికి వెళ్ళమాకండి ఓకేనా ఏ పెద్ద ఫౌండేషన్ అయినా సరే అది సరేనా ఒంటరిగా మాత్రం వెళ్లి గురువు దగ్గరికి వెళ్తా నేను ఉపదేశం తీసుకుంటా అని అనమాకండి వెనకాల మగవాళ్ళని పెట్టుకొని వెళ్ళాలి.
(34:08) ఆడవాళ్ళ గురించి చెప్తున్నా ఇక మగవాళ్ళఅయితే మహారాజులు కదా వాళ్ళు ఎక్కడికైనా వెళ్లి ఎక్కడికైనా వెళ్లి అర్ధరాత్రి కూడా వెళ్లి సేవ్ గా ఇంటికి రాగలుగుతారు వాళ్ళ జీవితం మగవాడు అంటే మగవాడైగా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా వాడు పిచ్చి గురువైనా అక్కడికి వెళ్లి తెలుసుకోగలడు తెలుసుకున్న అతనికి నష్టం లేదు కాకపోతే కొంతమంది గురువులు ఏం చేశారంటే ఆ ఇదే దొంగ గురువులు కాకపోతే కొంచెం శక్తులు ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర మన తల మీద చెయ్యి పెట్టేసి మనం ఇంతవరకు సంపాదించిన ఆధ్యాత్మిక సంపదను వాళ్ళు దోచుకుంటారు ఆ ఎనర్జీని వాళ్ళు లాగేసుకుంటారు అన్నమాట ఇలాంటిది కూడా
(34:44) ఇలాంటిది కూడా ఉంటది ఒకటి సిస్టం కాబట్టే జాగ్రత్తగా ఉండండి పురుషులైనా స్త్రీలైనా జాగ్రత్తగా ఉండడం ముఖ్యం ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ ఆ

No comments:

Post a Comment