ప్రేమిస్తే కోసుకుంటారా ? | Director AD
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=waDb1lIcwHs
Transcript:
(00:00) ఎలాగైనా ఆ అమ్మాయి ప్రేమని దక్కించుకోవాలి. తనను తాను పరాస్ చేసుకోవడం పోసుకోవడాలు తీసుకోవడాలు చేస్తురు కదా నా మీద ఎంత ప్రేమ ఉందని మాత్రం వాళ్ళ జీవితంలోకి అంత ఇదిగా ఇన్వైట్ చేయద్దు. ఒక అబ్బాయి తనకు నచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్లేసి ఆ అమ్మాయి దగ్గర తన ప్రేమని వ్యక్తిని చెప్తాడు ప్రపోజ్ చేస్తాడు.
(00:34) ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఆ అబ్బాయి విషయం లోపట ఏదోనా ఒక విషయం నచ్చక ప్రేమించాలని ఉద్దేశం లేదు. లేదా అమ్మాయికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి అబ్బాయి అయితే బాగుంటది అనేటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి రిక్వైర్మెంట్స్ ఈ అబ్బాయిలో లేకపోవడం లేదా అమ్మాయికి అబ్బాయి లోపట ఏదో రకమైనటువంటి బ్యాడ్ రీజన్స్ ఏమైనా ఉండి ఉండడం లాంటి ఏవో కారణాల వల్ల అమ్మాయి అబ్బాయి యొక్క ప్రేమని ఒప్పుకోకపోవడం రిజెక్ట్ చేయడం అనేది జరిగింది అనుకో జరిగినప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తారంటే హట్ట అయిపోయి నా ప్రేమ రిజెక్ట్ అయింది నా
(01:22) ప్రేమను రిజెక్ట్ చేసింది అని చెప్పేసి ఎలాగైనా ఆ అమ్మాయి ప్రేమని దక్కించుకోవాలి ఆ అమ్మాయి నాకు జీవితంలో కావాలి అని చెప్పేసి ఏదైనా కానీ ఎట్లానా చేసి ఆ అమ్మాయిని ఒప్పించుకోవాలి అని చెప్పేసి కొన్ని భయంకరమైన ప్రయత్నాలు చేస్తుంటాడు అవి ఎలాంటి అంటే కోసుకోవడాలు గీసుకోవడాలు కొట్టుకోవడాలు తనని తాను హరాస్ చేసుకోవడం తనకు తాను హామ్ చేసుకోవడం తను తాను హింసించుకుంటూ అమ్మాయిని ఎలాగానే ఒప్పించే ప్రయత్నం చేస్తుంటాడు.
(02:04) ఇలాంటి భయంకరమైన ప్రయన ఆ అమ్మాయి నేను అలాంటి భయంకరమైన ప్రయణం నన్ను హింసించుకుంటే చూడలేక నా ప్రేమ ఏందో అర్థం చేసుకొని నాలో ఆమె అమ్మాయి మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకొని నా ప్రేమను ఒప్పుకుంటుంది అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అందులో కొంతమంది అలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చూడలేక భయంతోని ఏమనా కారణం చచ్చిపోతే నా పరిస్థితి ఏమైతదో ఏమో ఎలాంటి పరిస్థితి ఉంటదో ఏందో అని చెప్పేసి భయంతోని ఆ అబ్బాయి యొక్క ప్రేమను ఒప్పుకోవచ్చు.
(02:40) రెండో కారణం ఏందంటే నా మీద ఇంత ప్రేమ ఉందా నాకు ఆ చేయి కోసుకొని తనను తాను కొట్టుకొని హింసించుకునేంత భయంకరంగా చేసుకుంటున్నాడు అంటే తనను మించే ప్రేమ నా మీద ఉంది అని చెప్పేసి ఏదో నమ్మకంతోని అబ్బాయి యొక్క ప్రేమని యక్సెప్ట్ చేయొచ్చు. ఇక మూడవది ఏందంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ లేక మనసులో ఈ అబ్బాయికి సంబంధించినటువంటి ఏ రకమైన అభిప్రాయం లేకపోవడం వల్ల ఒప్పుకోకపోవచ్చు అలాగే రిజెక్షన్ చేసి అలాగే రిజెక్ట్ చేసి వాళ్ళను అదే రిజెక్షన్ లో పెట్టొచ్చు.
(03:20) సో ఇలాంటివి జరుగుతా ఉంటాయి అలాంటి టైంలో వాళ్ళు ఎందుకని అంత భయంకరంగా తనను తాను హింసించుకుంటాడు. తనకి అంత భయంకరమైనటువంటి హాని ఎందుకు చేసుకుంటాడు ఎందుకు అంత హాని చేసుకుంటూ ఆ అమ్మాయి ప్రేమను కోరుకుంటాడు. అంటే ఆ అబ్బాయి ఎప్పుడైతే అమ్మాయి దగ్గరికి వెళ్లి నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నాకు కావాలే అని చెప్పేసి తన ప్రేమను వ్యక్తం చేసినప్పుడు ఆ అమ్మాయి రిజెక్ట్ చేసే టైం లోపట ఆ అమ్మాయి మాటే మాట్లాడే మాటలు అయ ఉండొచ్చు లేకపోతే సైలెంట్ గా ఉండి ప్రేమను రిజెక్ట్ చేయొచ్చు.
(04:03) లేదా కామన్ గా నాకు ఇలాంటి అభిప్రాయాలు లేవు నిన్ను ఒక దోస్తులానే చూశాను లేకపోతే అన్నలా చూశాను ఇలాంటి రకాల మాటలతోని రిజెక్ట్ చేయొచ్చు అక్కడ ఏం జరిగినప్పటికీ ఈ అబ్బాయి గనుక ఆ అమ్మాయి విషయం లోపట ప్రేమ ఫెయిల్యూర్ విషయం లోపట నేను ఆ అమ్మాయి ముందు తగ్గిపోయాను అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు లేదా తన చుట్టూ ఉన్న తన సర్కిల్ లో ఆ అమ్మాయి ప్రేమ పోకపోవడం వల్ల నాకు అవమానకరంగా ఉందనేటువంటి ఒక ఆలోచన కావచ్చు.
(04:40) లేదు ఆ అమ్మాయి అలా రియాక్ట్ చేయడం వల్ల ఆ అమ్మాయి విషయంలోనే నేను చాలా చీప్ అయిపోయాను నా ప్రేమకి నాకు ఆ అమ్మాయి మనసులో ఎలాంటి విలువ అనేది లేదు. కాబట్టి నేను ఎలాగైనా ఆ విలువని ఆ అమ్మాయిలోనే సంపాదించుకోవాలనేటువంటి ఒక రకమైనటువంటి ఆ పౌరుషానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం కావచ్చు. ఏదో ఒక కారణం చేత ఆ అమ్మాయిని తను తను తాను హింసించుకోవడం లేదా ఆ అమ్మాయి వెంటపడి బ్లాక్ మెయిల్ చేయడమా బెదిరించడమా
(05:27) మీకు ఏదో ఒక హాని చేస్తాను అని చెప్పేసి భయపెట్టడం అలాంటివి చేస్తూ ఎలాగైనా అమ్మాయి మనసును పట్టుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు. అంతే తప్ప ఆ అమ్మాయి మీద మనస్ఫూర్తిగా ప్రేమ ఉండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి కోసం ఒప్పుకోస్తుంది. ఎందుకంటే ఇందులో రెండు స్పష్టమైన రీజన్స్ ఉన్నాయి ఒకటి ఆ అబ్బాయి గనుక మెంటల్ గా ఏదైనా సఫరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే కచ్చితంగా ఇలాంటి ప్రయత్నం చేయొచ్చు ఇంపార్ట కాంప్లెక్స్ లేకపోతే మెంటల్ గా చిన్నప్పటి నుంచే రకరకాల ఆలోచనలు ఆ కొన్ని రకాల
(06:14) భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవించి అందులో కిడ్ అయిపోయింది. అందులో ఎఫెక్ట్ అయిపోయి ఉండడం ఇది ఒక కారణం చేత మెంటల్ గా ఎవరి చేతనైనా అవమానించబడుతూ తను ఎప్పుడూ అవమానానికి గురవుతూ ఇన్సల్ట్ అవుతూ ఎన్నో రకాల అవమానాలతోనే నీ అమ్మ నా జీవితం ప్రతి విషయంలో నేను ఇలాగే అవుతున్నాను అనేటువంటి ఒక రకమైన మానసిక పరమైనటువంటి ఒత్తిడికి సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు లేదు అంటే సొసైటీకి సంబంధించినటువంటి విషయాల్లోపట నేను ఒక మగాన్ని నన్ను రిజెక్ట్ చేస్తే ఎంతమంది
(06:59) విషయాల్లోపట నాకు ఇంత భయంకరమైనటువంటి బ్యాడ్నె వస్తుందంటే ఎంత నన్ను ఎవడు ఎంత చీప్ గా చూస్తాడు నాకు తెలిసిన వాళ్ళు నన్ను ఎంత చీప్ గా మాట్లాడతారు అని చెప్పేసి తనను తన గురించి ఎవడు పట్టించుకోకపోయినా ఎవడు ఆలోచించుకోకపోయినా తనే అలాంటివన్నీ ని భూతద్దంలోనుంచి చూస్తూ తనను తాను ఆ ఈ విషయాల్లో పట్ట అతి డీప్ థింకింగ్ లోకి వెళ్ళిపోయి భయంకరంగా తయారవుతాడు.
(07:32) అయితే ఇంకో విషయానికి వస్తే రెండో విషయానికి వస్తే అబ్బాయి గనుక హెల్తీ పర్సన్ అయి ఉంటే ఏ విషయంలో కానీ పర్ఫెక్ట్ పర్సన్ అయి ఉంటే ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడం అంత అవమానకరమైన విషయంగా భావించాడు. ఆ అమ్మాయి ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వాడు కామన్ గానే ఉంటాడు. ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అనుకుంటాడు. వాడు మాత్రం హ్యాపీగా ఉంటాడు.
(07:59) ఇంకొవరి దగ్గర నుంచి ఆశించే విషయం లోపట ఇంకొకరి దగ్గర నుంచి ఏది కోరుకున్నా అది దక్కని పరిస్థితుల్లోపట హెల్దీగా ఉన్న పర్సన్ మెంటల్ గా హ్యాపీగా ఉన్న పర్సన్ ఎట్టి పరిస్థితుల్లోన హట్కాడు ఎందుకంటే వాడు ప్రతి విషయాన్ని అనలైజ్ చేసుకొని ఏది నిజం ఏది అబద్ధం ఏది కామన్ సొసైటీ లోపట ఇవన్నీ వేరే చేసుకోగలుగుతాడు వాడు వాని లోపట ఏదనా చిన్న చిన్న బాధలు అనిపించినప్పటికీ వాటిని ఈజీగా అలా తోసేసుకొని తనను తాను హైలైట్ చేసుకొని సిల్కీగా మార్చుకుంటాడు.
(08:42) వాడు హ్యాపీ ఉండాలు ఎందుకంటే వాడికి ప్రతి విషయం తెలిసి ఉంటుంది. ఏందంటే ఇప్పుడు నేను నాకు నచ్చని వాళ్ళని ఎలాగ దూరం పెడతారో వేరే వాళ్ళు కూడా నేను నచ్చినప్పుడు నన్ను దూరం పెడతారో అది కామన్ విషయం నాకు నచ్చని వాళ్ళని నేనైతే మనస్ఫూర్తిగా స్వీకరిస్తానా అది జరుగుతుందా నాకు నచ్చని విషయాలు ఏ ఉన్నా ఉంటే అమ్మాయి లోపట నాకు నచ్చని విషయాలు ఏమైనా ఉంటే లేకపోతే నాకు నచ్చిన నచ్చినట్టుగా అమ్మాయి శరీరం అందం అనేది లేకపోతే నేను ఒప్పుకుంటాను అని ఆలోచిం సిస్టం ఆలోచించి ఎవరైనా అంతే ప్రపంచంలో వాళ్ళకు ఇష్టాలు ఉంటాయి వాళ్ళ ఇష్టాలు తగ్గట్టుగా మనం
(09:24) ఉండనప్పుడు వాళ్ళు డెఫినెట్ గా రిజెక్ట్ చేస్తారు. అది కామన్ విషయం నేనైనా అంతే ఇంకొకరైనా అంతే ఇంకొకరైనా అంతే ప్రపంచంలో అందరూ కంతే అని కామన్ గా దాన్ని వదిలేసుకుంటారు. ఇది హెల్దీ పర్సన్ లో ఉండేటువంటి ఆలోచన విధానాలు ఇంకో కొంచెం ముందుకు వెళ్తే ఆ అమ్మాయి కోసం మనం టైం వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే జీవితంలోపట అమ్మాయి ఈ ఒక్క అమ్మాయి ప్రేమ కోసం ఇబ్బంది పడుతూ ఆ అమ్మాయి మీద ఫోకస్ చేసి ఇంకో విషయాన్న గురించి ఆలోచించకుండా ఉంటే ఆ అమ్మాయి వల్ల నేను ఎన్నో రకాలు నష్టపోయే అవకాశం ఉంటుంది.
(10:07) ఎందుకంటే ప్రపంచంలో ప్రేమ అనేది కావాలనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఒకసారి ఆ అమ్మాయికి నచ్చినప్పుడు ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఆ అమ్మాయిని వదిలేసుకోవడమే బెస్ట్ ఎందుకంటే ఆ అమ్మాయికి నేను నచ్చకపోవచ్చు. నాకు ఇంకొకరు నచ్చినప్పుడు నేను వాళ్ళని ఎలాగైతే దూరం చేస్తాను ఆ అమ్మాయి కూడా నన్ను అలాగే దూరం పెట్టింది అందరికి తప్పు లేదు అని చెప్పేసి చేస్తాడు.
(10:26) మళ్ళీ ఇంకో విషయానికి వస్తే ఆ అమ్మాయిని అలాగే నువ్వే కావాలని తిరుగుతా ఉంటే ఆ అమ్మాయి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే నాకు నచ్చిన వాళ్ళు నా చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పెడితే నాకు ఎంత కోపం ఉంటుందో బాధ ఉంటుందో ఆమె కూడా అలాగే ఇబ్బందికరంగా ఉంటుంది ఆ అమ్మాయిని ఎందుకు బాధ పెట్టాను. అదే టైం వేస్ట్ చేసుకోకుండా నా జీవితానికి సంబంధించిన విషయాల లోపట నేను ఏదనా ఫోకస్ చేసుకుంటే నా లైఫ్ స్టార్ట్ అవుతుంది.
(10:49) కచ్చితంగా ఏదో ఒక దారిలోపట ఏదో ఒక టైం లోపట నాకు అనుకూలమైనటువంటి అమ్మాయి కచ్చితంగా నన్ను ఇష్టపడే అమ్మాయి దొరక్కపోదు అనేటువంటి ఒక హోప్ ని తనలో తాను డెవలప్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇది హెల్దీగా ఉండే పర్సన్ మెంటల్ గా హెల్దీ లేని పర్సన్స్ ఏంది అంటే వాళ్ళు వాళ్ళ క్రెడిట్ ని నిలుపుకోవడానికో వాళ్ళు నేనేదో అవమాన పడ్డాను అనేటువంటి ఒక బాధ అనే రివెంజ్ ని తీసుకోవడానికో ఎలాగైనా ఆ అమ్మాయిని నేను బుట్టలో వేసుకోవాలి నేను అమ్మాయిని సాధించిన తర్వాతనే నేను గ్రేట్ ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో
(11:25) రీజన్లు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల మెంటల్ ఇల్నెస్ లేదంటే ఆ ఇంపిరిటీ కాంప్లెక్స్ ఆ లేకపోతే రకరకాల పరిస్థితులు వాళ్ళని ఒత్తిటికి గురి చేసి అలాంటి పరిస్థితుల లోపట అవమానకరమైనటువంటి పరిస్థితులు కావచ్చు ఇంకోరితోని కంపేర్ చేసుకునేటువంటి ఆలోచన విధానం లోపట ఎప్పుడు ఇంకొకరి విషయం లోపట నేను తక్కువ అనేటువంటి ఒక బాధకరమైన ఆలోచన విధానాలు కావచ్చు లేదా ఇంకొకరి విషయంలో తోని ఎప్పుడు డీ కొట్టుకుంటూ వాళ్ళ ముందు నేను నిలబడలేకపోతున్నా వాళ్ళే గ్రేట్ అవుతున్నారు.
(12:05) అది ఏ విషయమైనా కావచ్చు సంపాదన విషయంలో కావచ్చు కెరీర్ విషయంలో కావచ్చు స్టడీ విషయంలో కావచ్చు ఏ విషయంలో కావచ్చు నేను ఓడిపోతున్నా వాళ్ళే హైలైట్ అవుతున్నారు అనేటువంటి ఎన్నో రకాల కారణాలు అయ ఉన్నట్టు బ్యాక్ పుష్ అలాంటి ఎన్నో రకాల కారణాల వల్ల మెంటల్ గా సఫర్ అయ్యి సఫర్ అయ్యి ఒత్తిరి గురై ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు కూడా కాన్షియస్ గా విషయాలు లీనంగా బోధపడేటువంటి అలాంటి పరిస్థితుల్లో లేకున్నప్పటికీ వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాలని పరిస్థితిలోపట అమ్మాయి ముందు నేను అలాంటివి చేసి భయపెట్టో లేకపోతే ఆ ఇంప్రెస్ చేసో
(12:49) ఏదో రకంగా నేను ఆ అమ్మాయిని తక్కించుకోవాలి అప్పుడే నేను గ్రేట్ ఇంకొకరి ముందు నేను గ్రేట్ అవుతాను సొసైటీలో నాకు ఇంత వాల్యూ ఉంటుందని సో పిచ్చి పిచ్చి ఆలోచన చేసి వాస్తవానికి ఆ అమ్మాయి అంటే ఇష్టం ఇష్టం ఉండే అలా చేస్తాడా అంటే అది తప్పు ఆ అమ్మాయి మీద ఎలాంటి ఇష్టం అనేది వాడికి ఉండదు.
(13:12) కాకపోతే ఏందంటే వాడు గెలవాలనటువంటి ఒక తాపత్రయం అక్కడ మొదలవుతుంది కాబట్టి వాడు తనని తాను హామ్ చేసుకునే ప్రయత్నాలు పరగ కూడా దిగజారిపోతాడు ఎందుకంటే గెలవాలి అక్కడ గెలవడానికి మాత్రమే అలాంటి ప్రయత్నాలు చేస్తుంటాడే తప్ప అమ్మాయి మీద ఇష్టంతోనో ప్రేమతోనో మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడు. ఆడ ఇష్టం ఎప్పుడు ప్రేమ ఎప్పుడు సచ్చిపోతుంది అంటే అమ్మాయి రిజెక్ట్ చేసినప్పుడు సచ్చిపోతుంది.
(13:37) ఆ తర్వాత కూడా అమ్మాయి కావాలని చెప్పేసి వాడు కంటిన్యూ అవుతున్నాడు అంటే దాని అర్థం ఏందంటే అమ్మాయిని గెలవడానికి మాత్రమే కంటిన్యూ అవుతాడు తప్ప ఆ అమ్మాయి మీద ఎలాంటి ప్రేమ ఉండదు. వాళ్ళ ఒకవేళ ఆ అమ్మాయి ఏదో కారణం చేత అబ్బాయికి దగ్గరయి ఒప్పుకొని వాని జీవితంలోకి వెళ్తే మాత్రం వాడిని వాళ్ళ జీవితంలోకి ఇన్వైట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళు జీవితాంతం వాళ్ళు పెట్టే హరాస్మెంట్లకి భయంకరమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ జీవించాల్సి ఉంటుంది.
(14:06) ఎందుకంటే వాళ్ళకు మెంటల్ గా ఒక స్టెబిలిటీ ఉండదు అవగాహన ఉండదు కాబట్టి అలాంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళను దూరం పెట్టడమే మంచిది. కొద్ది రోజులు ఫోను వాళ్ళకి దూరమైనప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళే వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారు. అంతే తప్ప భయపడో లేకపోతే హర్ట్ అయ్యో లేదబ్బా నా మీద ఇంత ప్రేమ ఉందా అని నమ్ము అలాంటి వాళ్ళని జీవితంలోకి ఇన్వైట్ చేస్తే మాత్రం భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవించాల్సి ఉంటది.
(14:31) అది భయంకరులు చేసేటువంటి వాళ్ళు వాళ్ళకు మెంటల్ గా ఎలాంటి హెల్తీ అవేర్నెస్ కానీ ఆలోచన విధానం కానీ సొసైటీ వ్యవస్థలు కానీ వాళ్ళకు స్పష్టంగా అవగాహన ఉండదు. కాబట్టే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కూడా డీప్ గా వెళ్ళిపోయి అదే మైకంలో ఉంటూ నేను నేను గొప్ప ఇంకోళని తక్కువ చేయాలి ఇంకోళ్ళని గెలవాలి ఇలాంటి పిచ్చి ఆలోచనలతో బతుకుతా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళతో ఎప్పటికీ భయంకరమైన పరిస్థితులో ఉంటాయి కాబట్టి వాళ్ళని చూసి చూసినట్టుగా వదిలేయడమే మంచిది.
(15:06) ఏదైనా భయంకరమైన పరిస్థితులు ఎదురే అవకాశం ఉంటే తెలిసిన వాళ్ళకో దగ్గర వాళ్ళకో లేకపోతే పై సెక్యూరిటీ సిస్టానికి సంబంధించిన మనుషులకో వాళ్ళని అప్ప చెప్పడం మంచిది అలాంటి వాళ్ళ గురించి కంప్లైంట్ చేయడం అనేది మంచిది. అలాంటి వాళ్ళ నుంచి చేయి చేసుకోవచ్చు. లేదా పరిస్థితులు అంతా భయంకరంగా లేకపోతే కామన్ గానే వాళ్ళని వదిలేసి పట్టుకోకపోవడం మంచిది.
(15:31) మెంటల్ గా హెల్దీగా ఉన్న వాడితో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే వాడు అన్ని అర్థం చేసుకోతాడు వాడిని వాడు ఫస్ట్ చదువుకుంటాడు కాబట్టి ఇంకోడు ఏంది ఇంకో నేను ఏ పరిస్థితిలో ఎలా ఉంటానో ఎదుటివాడు కూడా ఆ పరిస్థితిలో కూడా ఎలా ఉంటాడో వాడు ఈజీగా అర్థం చేసుకోవాలతాడు హ్యాపీగా ఉండాలు. కాబట్టి నేనేలాగా ఎదుటివాడు అలాగే అని అనుకుంటాడు.
(15:50) ఇందులో అమ్మాయిలు కూడా ఉంటారు అబ్బాయిలనే కాదు. అమ్మాయిలు కూడా 100% ఇంట్లో ఉంటారు అబ్బాయిల్ని లొంగ తీసుకోవడానికి మాత్రం వాళ్ళు చేసే ప్రయత్నాలు చాలా భయంకరంగా ఉంటాయి. వాళ్ళు ఇంకొక కొన్ని స్టెప్పులు ముందుకవేసి సెక్యూర్ గా అరెస్ట్ చేశాడనో లేకపోతే ఇంకో రకమైన కొన్ని రకాల పోక్స కేసులో ఇలాంటివి పెట్టి అబ్బాయిల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క కషిని తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంటారు.
(16:13) సో ఇలాంటి వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ వీళ్ళను రిజెక్ట్ చేసినప్పుడు వీళ్ళు అలా అనుకోరు నేను ఎవరినైనా రిజెక్ట్ చేస్తా అది నా ఇష్టం కానీ ఇంకొకళ నన్ను అలా చేయకూడదు నేను వాళ్ళకంటే తక్కువ అయిపోతా నేను ఎందుకు తక్కువ కావాలి నేను ఎట్లా కనిపిస్తున్నా వాళ్ళక అనేటువంటి కొన్ని స్వార్ధపూర్తమైనటువంటి ఆలోచనలు దీనిలో ఉంటాయి కాబట్టి హెల్దీగా ఉన్నవాడు ఎవ్వరిని ఏ రకమైన ఇబ్బందులు పెట్ట హెల్దీగా లేనివాడు మెంటల్ గా డిస్టర్బ్ లో ఉన్నవాడు డెఫినెట్ గా ఇలాంటి సంబంధం లేనటువంటి ప్రార్థనలు చేయడం సంబంధం లేనటువంటి మాటలు మాట్లాడడం ఎదుటి వాళ్ళకు
(16:53) ఊరులు నాకు ఊరులు అనేటువంటి రకంగా ప్రవర్తించడం లాంటి పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేస్తా ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళతో దూరంగా ఉండడం కాదు ఇలాంటి వాళ్ళని కొన్ని యాంగిల్ లోపట వాళ్ళ దీనమైన పరిస్థితిని వాళ్ళ మానసికమైన పరిస్థితిని చూసి జాలిపడడం చాలా ముఖ్యమైన పద్ధతి ఎందుకంటే అలాంటి వాళ్ళను పట్టించుకోవడం మంచిది మంచిది ఎందుకంటే వాళ్ళకు ఉన్న బాధల వల్లే వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటారు తప్ప వాళ్ళు ఎలాంటి కావాలని మాత్రం ప్రయత్నం చేయరు కాబట్టి డైరెక్ట్ గా తొందరపడి హామ్ చేసే ప్రయత్నాలు చేయొద్దు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉన్న పరిస్థితి ఏందో చూసి కొంచెం
(17:33) స్పష్టంగా ఆలోచించుకొని వాళ్ళను కామన్ గా చూసుకున్నట్టు వదిలేయడం మంచిది. ఒకవేళ తప్పదు వాళ్ళతో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అంటే మాత్రం డెఫినెట్ గా హై సెక్యూరిటీ లెవెల్ లో కూడా వాళ్ళకు ఏదైనా కంప్లైంట్ చేసి అలాంటి వాళ్ళతో ఆ పరిస్థితుల నుంచి బయట పడే ప్రయత్నాలు చేయొచ్చు. సో వాళ్ళు ప్రేమ ఉండి మాత్రం అలాంటివి చేయరు గెలవాలని మాత్రమే అలాంటివి ఇచ్చి ప్రయత్నాలు చేస్తా ఉంటారు.
(17:59) వాళ్ళకి ప్రేమ అనేది ఉండదు ఒకసారి రిజెక్ట్ చేసిన తర్వాత వాడికి కాదు అమ్మాయికి కానీ అబ్బాయికి గాని ప్రపంచంలో ఇవ్వలకి కానీ ప్రేమ అనేది పరిస్థితిలో ఉండదు. ఒకవేళ ఉండుంది అట్లాగే కంటిన్యూ అవుతుంది అంటే అది తప్పు అది గెలవడానికి అయి ఉండొచ్చు. లేదు అంటే ప్రపంచంలో ఇక నాకు దిక్కు లేదు వీళ్ళే దిక్కు అనుకున్నప్పుడు మాత్రం తప్పగా తప్పకుండా వాళ్ళని జీవితంలోకి ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ప్రేమించొచ్చు.
(18:24) సో ఎన్నో యాంగిల్స్ ఉంటాయి ఇది అన కన్ఫర్మ్ గా చెప్పలేము కాకపోతే జాగ్రత్తగా ఉండడం మంచిది. సో కోసుకోవడాలు తీసుకోవడాలు చేస్తురు కదా నాకు మీద ఎంత ప్రేమ ఉందని మాత్రం నమ్మి వాళ్ళని జీవితంలోకి అంత ఈజీగా ఇన్వైట్ చేయొద్దు ఎందుకంటే అలాంటి పరిస్థితులే జీవితంలో ఎప్పుడు కనిపిస్తా ఉంటాయి వాళ్ళ మెంటల్ గా చాలా రకాల హరస్మెంట్స్ అనేటి ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేర్ఫుల్ ఓకేనా థాంక్యూ ప్రేమ అనేది ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు రిజెక్ట్ చేసినా ఓన్లే హ్యాపీగా ఉండని నాకు నచ్చకపోతే మాత్రం నేను నచ్చని వాళ్ళని నేను కూడా ఇన్వైట్ చేస్తాను వాళ్ళకు నేను నచ్చలేదు
(19:00) అందుకే వాళ్ళని ఈజీగా అలా రిజెక్ట్ చేయగలిగారు. నేను ఎలాగో వాళ్ళు అలాగే నాకు నచ్చిన వాళ్ళు నేను ఎలాగైతే దూరం పెడతానో వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు కూడా అలాగే దూరం పెడతారు. అందరికీ హక్కులు ఉంటాయి అని చెప్పేసి సొసైటీ పరంగా స్పష్టమైన అవగాహనతోని ఆలోచించే విధానంలో ఉన్నవాళ్ళు ఎవరికీ ఎలాంటి ఫామ్ చేయరు. ఇదన్నమాట అక్కడ గ్రేట నేను భయపడను నేనుేం చేస్తాను ఇలాంటివి చేసేవాళ్ళంతా కొంచెం మానసికంగా ఇబ్బందులు పడేవాళ్ళు చేస్తుంటారు తప్ప కరెక్ట్ మెంటల్ ఫిట్నెస్ ఉండడే మాత్రం ఇలాంటి ప్రయత్నాలు చేయరు ఇదన్నమాట ఓకేనా థాంక్యూ
No comments:
Post a Comment