#AskHR 214 Q4 | సోషల్ మీడియాలో మీరు చేసే ఈ పని ఎవరి జీవితాన్నైనా నాశనం చేయవచ్చా?
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2D12MGXvXS8
Transcript:
(00:01) హలో హలో సార్ నేను మధు సార్ మధు మాట్లాడండి. ఆ సార్ ఒక చిన్న ప్రాబ్లం అదిఏంటంటే ఆ ఒక సుమారుగా ఒక వన్ మంత్ బ్యాక్ మా ఫ్రెండ్ ఒకరు చనిపోయారు మ్ చనిపోయింది ఏంటంటే ఈతల సముద్రంలో చనిపోయారు వాటర్ నాకు తెలిసినప్పుడు నేను అదే పాపం అలా జరగకూడదని బాధపడ్డాను దాని గురించి ఒక వీడియో వచ్చిందన్నమాట అంటే ఎలా చనిపోయారని దాన్ని నేనుఇగ లో పెట్టి ఇట్లా కొంచెం ఈత కూడా వస్తే మంచి జనాలు కొద్దిగా బతికే అవకాశాలు ఉంటాయని ఒక వీడియో పెట్టాను అంటే నా షాప్ కి సంబంధించినఇగ పేజ్లో ఓకే
(00:46) ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసా కొంచం అవేర్నెస్ అని ఇంటున్నాను అనేక కొంచెం ఆ రీచ్ కూడా పెరుగుద్ది నాకు ఫాలోని అది ఉంది ఇది ఉంది అది బాగా థింకింగ్ కూడా పెట్టాను అనుకున్నాడానికి గడిచింది నిన్న ఏం జరిగిందంటే ఒక షాప్ లో ఒక పిల్లోడు వచ్చి దొంగతనం చేసాడు అన్నమాట ఒక రెండు మొబైల్స్ కొట్టేసాడు అన్నమాట వేరే షాప్ లో సో మాకు సంబంధించిన గ్రూప్ లో ఇది పెట్టి ఎవరికైనా కనపడితే చెప్పండి అన్నారు.
(01:15) హమ్ ఓకే ఇది కూడా నాఇగ లో పెట్టి ఇలా దొంగతనాలు జరుగుతున్నాయి ఎవరైనా చెప్పండి అని పెడదాం అనుకొని మా తమ్ముడికి ఫోన్ చేసిున్నాను అంటే అని వాడు చిన్న పిల్లోడు తెలుసో తెలియకపో చేస్తుంటాడు మరి వాడి మొహంగా గాన అందరి రివ్యూల్ అయితే పాపం ఇబ్బంది పడతాడు కదా వద్దు అన్నాడు సడన్ గా అరే నేనేంటి పాయింట్ మిస్ చేసుకున్నాను మరి ఏ విధంగా ఆలోచిస్తున్నానా అని అనిపించింది అంటే వాటర్ క్రాస్ అవుతున్నానా ఏంటా అని అనిపిస్తుంది సార్ మధు కావాలినా అవును సార్ అవును సార్ రైట్ రైట్ సో ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది ఒకసారి ఓవర్వెల్మింగ్ గా బిహేవ్ చేస్తూ
(01:50) ఉంటాము స్టిల్ ఎవరో ఒకరు మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటారు మనల్ని మనం సరిదిద్దుకుంటూ ఉంటాం. ఇన్ జనరల్ ఎవరికీ కూడా వీలైనంత వీలైనంత వరకు అని గట్టిగా పెద్దగా మీ డైరీలో రాసి పెట్టుకోండి లేకపోతే మీ షాప్ లో పెద్దగా రాసి బోర్డు పెట్టుకోండి. వీలైనంతవరకు ఎవరికీ ఉద్దేశపూర్వకంగా నేను నష్టం కలిపించను. నాకు వీలైనంత వరకు హెల్ప్ చేస్తాను వీలు కాకపోతే గివ్ అప్ చేస్తాను.
(02:13) ఓకే సో అప్పటికి అది కరెక్ట్ అనిపించింది చేశను రీగ్రెట్ ఉండొద్దు. నేను రీగ్రెట్ ఇస్ డెత్ అని చెప్తూ రియలైజేషన్ అదే మిస్టేక్ మరోసారి నేను చేయను. రైట్ అంతే గాని బాధపడుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఇది కరెక్ట్ అని అప్పటికి అది కరెక్ట్ అనిపించింది. తర్వాత మీ బ్రదర్ ఎవరో మిమ్మల్ని ఎలక్ట్ చేశారు ఈ కాంటెక్స్ట్ లో తప్పు అనిపించింది కరెక్ట్ చేసుకుంటారు అంతే ఓకే ఓకే రైట్ సో అలా ఎవరికైనా జరుగుతూ ఉంటుంది మీకు కూడా అవుతూ ఉంటది నాకు కూడా అవుతూ ఉంటది దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం వీలైనంత వరకు ఓకే సో మెకానిజం అనేది మాత్రం కొంచెం అటు
(02:49) మిస్ అవుతూ ఉంటది మిస్ అవుతూ ఉంటుంది అలట్లో ఉండి వేసినంత మనం జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ ముందుకు వెళ్ళాలి అవును అవును లైన్ మాత్రం ఎవరికీ నేను హామ్ చేయను జీవరాశికి కూడా హామ్ చేయను నేను లైన్ మిస్ అవ్వద్దు ఒకసారి అటు ఇటు అని మళ్ళీ సర్దుకుంటూ ఉంటాను రైట్ రైట్ థాంక్యూ సార్
No comments:
Post a Comment