All Skin Diseases and Psoriasis Healed Here | Dr.Care Homeopathy | HiTV Podcast
Author Name:Hi TV Health
Youtube Channel Url:https://www.youtube.com/@Hitvhealth
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YwbLuQ0ulzM
Transcript:
(00:00) ఏడిహెచ్డి అండ్ స్పీచ్ డిలే కేస్ ఉంది. వాళ్ళ ఫాదర్ హోమియోపతీ అనే బోర్డు చూసి ఉట్టిగా ట్రై చేద్దాం అని చెప్పి వచ్చి మేడం ఇట్లా మా బాబుకి కొంచెం మాటలు రావట్లేదు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఆ బాబు మాటలు ఆపట్లేదు. ఫీమేల్ పేషెంట్ కి సోరియాసిస్ లీజన్స్ అనేది డెవలప్ అయింది. క్లినిక్ వచ్చింది మాకు అంత త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పడుతుందమ్మా చాలా ఉంది స్కిన్ అంతటి ఓకే డాక్టర్ అని చెప్పి తను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంది.
(00:26) స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్ లోపలే మొత్తం ప్యాచెస్ అన్నీ కూడా తగ్గిపోయినాయి. సోరియాసిస్ అని ప్రాబ్లం ఉంది. అయితే చాల దగ్గర మెడిసిన్ వాడాను కానీ ఎక్కడ రికవర్ అవ్వలేదు. టీవీలో యాడ్ అది చూసిన తర్వాత తెలిసింది సోరియాసిస్ అని తెలుసుకోవడం టైం పట్టింది. అయితే ఇక్కడ వాడిన తర్వాత ఇది రికవర్ అయింది. థాంక్స్ టు డాక్టర్ గారు హోమియోపతీ.
(00:45) ఇప్పుడు ఏవైతే టాబ్లెట్స్ యూస్ చేస్తున్నారో అలోపతీ ఇంగ్లీష్ మెడిసిన్ వీటన్నిటితో కంపేర్ చేస్తే హోమియోపతీ అనేది ఎందుకు బెస్ట్? సింటమ్స్ వరకే ట్రీట్మెంట్ చేసేది అలోపతీ. మనం లూట్ కోస్ నుంచి చేసే ట్రీట్మెంట్ ని హోమియోపతీ అని అంటాము. సో అందువల్ల హోమియోపతీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ అలోపతీ దీర్ఘకాలపు సమస్యలకు కూడా మనకి హోమియోపతీ అనేది వర్కవుట్ అవుతుంది.
(01:06) హోమియోపతీ ప్రివెంటివ్ గా కూడా ఇవ్వచ్చు కోవిడ్ లో హోమియోపతీ తీసుకున్నారు ప్రివెంటివ్ గా ఇవన్నీ కూడా చూడాలి అనుకుంటే బెస్ట్ ప్లేస్ ఏది అంటే డాక్టర్ కేర్ హోమియోపతీ మోర్ దన్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మన దగ్గర పనిచేస్తున్నారు. పర్మనెంట్ గా డిసీజ్ నుంచి పేషెంట్ ని మనం బయటకి తీసుకుని రావచ్చు. హలో అండి అందరికీ నమస్కారం నేను మీ యాంకర్ ప్రియదాశ్రి వెల్కమ్ టు హాయ్ టీవీ డిజిటల్ మీడియా సో ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ కి ఫుడ్ హ్యాబిట్స్ కి ఆఫీస్ స్ట్రెస్ కి ప్రతిదీ సమస్య ఒకరికి మైగ్రేన్ అని ఇంకొకరికి కాళ్ళ నొప్పులు ఇంకొకరికి బ్యాక్ పెయిన్
(01:36) ఇలా టాబ్లెట్స్ వేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనతో మాట్లాడడానికి డాక్టర్ భార్గవి గారు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మమ్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు నేను బాగున్నాను మమ్ సో ఈరోజు మనం మన ఇంగ్లీష్ లైఫ్ స్టైల్ పీపుల్ ఎవరైతే లగ్జరీ పీపుల్ ఉన్నారో ఈ రోజుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కొన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో కామన్ డౌట్స్ తీర్చాలి అనుకుంటున్నాము.
(02:04) ఇందులో ముఖ్యమైనది ఏంటి అంటే ఆ ఇప్పుడు ఏవైతే టాబ్లెట్స్ యూస్ చేస్తున్నారో ఆలోపతీ ఇంగ్లీష్ మెడిసిన్ వీటన్నిటితో కంపేర్ చేస్తే హోమియోపతీ అనేది ఎందుకు బెస్ట్ ఒకప్పుడు ఎక్కువగా వినేవాళ్ళం హోమియోపతీ అనేది ఇప్పుడు తక్కువగా వింటున్నాం. సో ఏది బెస్ట్ అసలు సో ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినట్లుగా ఒక టాబ్లెట్ కి ఇంకో టాబ్లెట్ ఇంకో టాబ్లెట్ కి ఇంకో టాబ్లెట్ అని రకరకాల మందులు ఉన్న టాబ్లెట్స్ రోజు మార్నింగ్ ఒక ఆరు రాత్రి ఒక ఆరు వేసుకుంటున్నారు అని చెప్తున్నారు.
(02:29) సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనం రూట్ అనేది అలాగే ఉంచేసి బ్రాంచెస్ ని కట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ వాడుతున్నాము. ఓకే అంటే ఒక్కొక్క సింటమ్ కి ఒక్కొక్క టాబ్లెట్ లాగా బట్ ఈ సింటమ్స్ ఎందుకు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి దానికంటూ ఒక కాజ ఉంటుంది. ఆ కాజ్ బాడీలో డీప్ లేయర్స్ లో ఎక్కడో ఉంటుంది.
(02:49) అక్కడి నుంచి ఒక సింటమ్ అక్కడ నుంచి ఇంకో సిస్టం కి ఇంకో సిస్టం కి అట్లా డిసీజ్ అనేది ట్రావెల్ అవుతూ మనకి ఒక్కో సిస్టం నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సింటమ్స్ అనేది మనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఓకే సో ఇవన్నీ కలిపి ఒకటే అంటే ఆ పర్సన్ లో ఆ డిసీజ్ అనేది ఆ సీడ్ నుంచే వస్తుంది. సో దాన్ని మనం రూట్ కాస్ అంటాము. అలా మనం రూట్ కాస్ నుంచి చేసే ట్రీట్మెంట్ ని హోమియోపతీ అని అంటాము.
(03:14) అలా కాకుండా సింటమ్స్ వరకే ట్రీట్మెంట్ చేసేది అలోపతీ సో పెయిన్ ఉందనుకోండి ఎంతమందికి పెయిన్ ఉన్నా ఎలాంటి పెయిన్ ఉన్నా పెయిన్ కిల్లర్ ఒక్కటే కానీ హోమియోపతీలో అలా కాదు ఆ పెయిన్ అనేది దాని నేచర్ ఏంటి అది ఎందువల్ల వస్తుంది దాని కాజ్ ఏంటి ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని 10 మంది ఉంటే 10 మందికి ఒకటే రెమిడీ ఉండదు. ఓకే సో వాళ్ళ రూట్ కాజ్ ఏంటి దాని వల్ల వాళ్ళకి వచ్చే పెయిన్ ఎక్కడ వస్తుంది ఎందువల్ల ఎలాంటి పెయిన్ ఇలా ఇండివిడ్ువలైజ్ చేసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం.
(03:42) సో అందువల్ల హోమయోపతీస్ డిఫరెంట్ ఫ్రమ అలోపతీ ఇప్పుడు ఆయుర్వేద అంటే అది కూడా ఒక రకమైన తత్వానికి ఇచ్చే ట్రీట్మెంట్ అంటే వాళ్ళలో ఎలాంటి తత్వం ఉంది ఆ తత్వం నుంచి వచ్చే డిసీజ్ కి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. కాకపోతే అక్కడ ఏంటి అంటే కషాయాలు చేదు మందులు లాంగ్ ప్రాసెస్ మెడిసిన్ వేసుకోవాలంటే పేషెంట్ కొంత ప్రిపరేషన్ చేసుకోవాలి. చాలా స్ట్రిక్ట్ డైట్ రెస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి.
(04:07) ఓకే సో ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ లో వాళ్ళు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకోండి ఇన్నాళ్ళు వాళ్ళు కన్సిస్టెంట్ గా ఆ డైట్ ఫాలో అవ్వడం కానివ్వండి ఆ చేదు మందులు మింగడం కానివ్వండి పేషెంట్స్ కి ఇబ్బందిగా ఉండడం మూలంగా వాళ్ళు పేషెంట్స్ కూడా ఈ అలోపతీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ డిఫరెంట్ మెడిసిన్స్ వేసుకునే బదులు ఆయుర్వేదంలో ఎలాంటి డిఫికల్టీస్ మెడిసిన్ తీసుకోవడంలో ఉన్న డిఫికల్టీస్ ని ఓవర్కమ్ చేయడానికి ఈజీ పద్ధతి అనేది హోమియోపతీ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ రూట్ కాస్ ట్రీట్మెంట్ ఇండివిజులైజ అప్రోచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు హోమియోపతీని ఎక్కువగా
(04:38) ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఓకే సో మనం అలోపతీ గురించి మాట్లాడాము ఆయుర్వేద ప్రాసెస్ ఏంటో మాట్లాడాం. మరి హోమియోపతీ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది రూట్ కాస్ అనేది ఏ విధంగా అనలైజ్ చేస్తారు ఇప్పుడు రూట్ కాస్ అనేది ఏంటి ఇప్పుడు మన ఒక పేషెంట్ ఉన్నారఅనుకోండి పేషెంట్ లో డిసీస్ ఉంది. బట్ మనం రూట్ ఎక్కడ ఉంటుంది పేషెంట్ లోపల ఉంటుంది సో ఇప్పుడు ఎట్లా అంటే ఒక సాయిల్ లో మనం ఒక సీడ్ సో చేసామ అనుకోండి దానినుంచి చెట్టు వస్తుంది ఆ చెట్టుని మనం ఏ షేప్ లో అయినా మనం దాన్ని డిటర్మిన్ చేయొచ్చు ఎట్లైనా దాన్ని ఇది చేయొచ్చు బ్రాంచెస్ కావాలంటే కట్ చేయొచ్చు లేకపోతే
(05:13) షార్ట్ పెట్టొచ్చు పెద్ద వృక్షం లాగా కూడా మారొచ్చు బట్ దాని రూట్ ఎక్కడ ఉంది ఆ సాయిల్ లో ఉంది ఆ సాయిల్ ఏంటి మన బాడీ సో ఈ పేషెంట్ బాడీలో ఉన్న ఆ రూట్ ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఇండివిడ్యువలైజ్డ్ అప్రోచ్ అనేది ఉంటుంది అంటే ఒక పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ లైఫ్ స్టైల్ ఏంటి లైఫ్ హిస్టరీ ఏంటి లైఫ్ స్పేస్ ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళు ఏమేమి చేంజెస్ అయ్యారు వాళ్ళ లైఫ్ లో ఫిజికల్లీ మెంటల్లీ వాళ్ళ గ్రోత్ పరంగా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళ పాస్ట్ మెడికల్ హిస్టరీ ఇవన్నీ కూడా వాళ్ళ స్ట్రెస్ ఫాక్టర్స్ ముఖ్యంగా వాళ్ళ
(05:50) ఎమోషన్ స్టేటస్ సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఆ పేషెంట్ కి ఒక పిక్చర్ అనేది ఏర్పడుతుంది. ఓకే సో దాని నుండి ఓకే ఈ పర్సన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయి ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇట్లా డెవలప్ అయి ఈ డిసీజ్ స్టేటస్ కి వచ్చాడు. అనేది అనలైజ్ చేసుకొని హోలిస్టిక్ అప్రోచ్ లో మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే సో దీర్ఘకాలపు సమస్యలకు కూడా మనకి హోమియోపతీ అనేది వర్కవుట్ అవుతుంది అంటారంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి మైగ్రేన్ అనేది ప్రతిప మందిలో ముగ్గురికి ఉంటుంది మమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ కి మెయిన్ గా మాట్లాడుకున్నట్లయితే అండ్ సమంత గారికి వచ్చిన ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఏదైతే
(06:22) ఉందో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి చాలా మందికి వస్తూ ఉందది. సో అదొకటి థైరాయిడ్ ఒకటి ఇలాంటి సమస్యలకి హోమియోపతీ అనేది బాగుంటుందా? స దీర్ఘకాలిక సమస్యలకే ముఖ్యంగా హోమియోపతీ అనేది చాలా ఫేమస్ అయింది ఎందుకంటే ఇప్పుడు ఎక్యూట్ డిసీజెస్ అనుకోండి ఏదనా వైరల్ ఇన్ఫెక్షన్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జనరల్ గా ఇవి సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి అంటే ఆ ఆ బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి వచ్చిన తర్వాత అది డెవలప్ అయ్యి బాడీలో కాలనీస్ ప్రిపేర్ అయిన తర్వాత సింటమ్ వచ్చేదానికి ఆ సింటమ్ వచ్చిన తర్వాత అది ఎన్ని రోజులు ఆ సింటమ్ మనిఫెస్ట్ చేస్తుంది అనేది ఇదంతా
(06:55) ఫిక్స్డ్ పీరియడ్ ఓకే సో మీరు మెడిసిన్ వేసుకున్నా మెడిసిన్ వేసుకోకపోయినా ఆ ఫిక్స్డ్ పీరియడ్ వరకు దాని ప్రభావం అనేది ఉంటుంది తర్వాత ఇమ్యూనిటీ ఫైట్ చేస్తుంది అది సెట్ అవుతుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ వీక్ ఉంటుందో అక్యూట్ కండిషన్స్ లో వాళ్ళకి మెడికేషన్ అనేది అవసరం పడుతుంది. అలా కాకుండా దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఇప్పుడు సపోజ మీరు అన్నట్లు మైగ్రేన్ అనుకోండి మైగ్రేన్ కానివ్వండి లేకపోతే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లైక్ థైరాయిడ్ పిసిఓడి ఒబేసిటీ లేకపోతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ మీరు చెప్పినట్లుగా మయోసైటిస్ అవనివ్వండి సోరియాసిస్ విటలిగో
(07:26) రూమటడ్ ఆర్థరైటిస్ లేదా ఏజ్ రిలేటెడ్ డిసీసెస్ ఆస్టియో ఆర్థరైటిస్ లేకపోతే సినైల్ డిమెన్షియా లేకపోతే ఇంకేదనా అదర్ కండిషన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటి దీర్ఘకాలికం ఎందుకు అంటామ అంటే అది సెల్ఫ్ లిమిటింగ్ కాదు ఓకే మనం కేర్ తీసుకోకపోతే మనతో పాటుగా అది కూడా మనతో పాటు పెరుగుతూ ఉంటుంది. సో మనతో పాటే ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది డిసీజ్ సో మన లైఫ్ లో ఆ డిసీజ్ అనేది ఒక పార్ట్ అయిపోతుంది.
(07:51) సో వాటికి మనం రూట్ ని వీక్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుంది మన ఇమ్యూన్ సిస్టం మన డిఫెన్స్ మెకానిజం కంటే కూడా డిసీస్ ఫోర్స్ అనేది చాలా డామినేట్ అయిపోతుంది బాడీలో ఓకే అప్పుడు మన నార్మల్ ఫీలింగ్ అనేది మనం మిస్ అయిపోతాం. ఇప్పుడు క్రానిక్ పేషెంట్స్ మీరు ఎవరితోనా అడగండి పెయిన్ లెస్ లైఫ్ వాళ్ళు ఫీల్ అయ్యి ఎన్ని రోజులు అయి ఉంటుంది ఒక నార్మల్ లైఫ్ అనేది వాళ్ళు ఫీల్ అయి ఎన్ని రోజులు అయి ఉంటుంది అనేది సో వాళ్ళకి ఆ పెయిన్ అనేది ఆ టైప్ ఆఫ్ చేంజ్ ఇన్ దేర్ లైఫ్ అనేది వాళ్ళకి నార్మల్సీ లోకి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు అదే వాళ్ళ జీవితం అనుకుంటారు.
(08:27) ఓకే అందుకే వాటిని క్రానిక్ డిసీజెస్ అంటాం. ఆ డిసీజెస్ ని ఆ పేషెంట్ ని ఆ పెయిన్ నుంచి వాళ్ళకి మళ్ళీ నార్మల్ లైఫ్ ఇవ్వడంలో ఉండే ఆ త్రిల్ ఆ గుడ్నెస్ అనేది మనకి హోమియోపతీ ద్వారా వస్తుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్క టాపిక్ గా మాట్లాడుకుంటే మైగ్రేన్ తీసుకుందాం ఫస్ట్ ఎందుకంటే చాలా మందికి ఉన్న సమస్య ఇది కొంతమందికి టెంపరరీగా ఉంటుంది కొంతమందికి పర్మనెంట్ గా ఉంటుంది కొంతమంది ఇయర్స్ ఆఫ్ టాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు.
(08:52) ఇంక మీరు ఇందాక అన్నట్లుగానే వాళ్ళ లైఫ్ లో అది ఇంకొక భాగం అయిపోయింది. తినడం ఎలానో టాబ్లెట్ మింగడం కూడా అలా అయిపోయింది బట్ ఎటువంటి మార్పు అనేది ఉండట్లేదు వాళ్ళ లైఫ్ లో టాబ్లెట్ వేసుకుంటున్నారు ఒక టూ హవర్స్ తగ్గుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఈ మైగ్రేన్ కి తీసుకున్నట్లయితే హోమియోపతీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఏ డిసీజ్ అయినా అమ్మా అది మైగ్రేన్ అయినా కానివ్వండి ఆర్థరైటిస్ పెయిన్ అయినా కానివ్వండి పిసిఓడి ఆర్ థైరాయిడ్ వాట్ఎవర్ సో ఆ డిసీజ్ ఏదైనా కూడా మనం డిసీజ్ ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వం నేను ఇందాక చెప్పినట్లుగా పేషెంట్ కంప్లీట్ అప్రోచ్
(09:23) ని బట్టి వాళ్ళకి మైగ్రేన్ ఉంది అంటే ఆ మైగ్రేన్ డెవలప్ అవ్వడానికి వెనక్క బ్యాక్ ఎండ్ ఏదో ప్రాసెస్ అయి ఉంటుంది బాడీలో జస్ట్ సడన్ గా అట్లా డిసీస్ డెవలప్ కాదు మన బాడీలో ఒక డిఫెన్స్ మెకానిజం అంటే ఇమ్యూనిటీ అనేది ఒకట ఉంటుంది రోగ నిరోధక శక్తి అంటాం సో ఇది మనల్ని ఎటువంటి రోగాలు రానీయకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ మనం ఏదైనా స్ట్రెస్ లో ఉన్నా కూడా లేకపోతే సరైన లైఫ్ స్టైల్ లీడ్ చేయకపోయినా కూడా కొన్నాళ్ళ వరకు ఆ పర్సన్ అనేది హెల్దీగా ఉండడానికి ఈ డిఫెన్స్ మెకానిజం అనేది హెల్ప్ చేస్తుంది.
(09:52) ఓకే ఎప్పుడైతే ఆ డిఫెన్స్ మెకానిజం కాంప్రమైజ్ అవుతుందో అంటే దాని స్టామినా అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఈ డిసీస్ ఫోర్స్ అనేది స్లోగా డామినేట్ చేస్తూ ఇమ్యూనిటీని కంప్లీట్ గా సప్రెస్ చేసిన తర్వాత డిసీజ్ అనేది కంప్లీట్ గా ఆక్యుపై చేస్తుంది మన బాడీ ఏరియాని ఓకే సో దెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ రావచ్చు.
(10:15) సో ఈ డిసీజెస్ లో మైగ్రేన్ గురించి మాట్లాడుకుంటే గనుక మైగ్రేన్ అనేది సివియర్ కైండ్ ఆఫ్ హెడేక్ ఇప్పుడు హెడేక్స్ లో చాలా టైప్స్ ఉన్నాయి. స్ట్రెస్ హెడ్ేక్, క్లస్టర్ హెడేక్, మైగ్రేన్ హెడేక్, సైనస్ హెడేక్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉన్నాయి. మళ్ళీ మైగ్రేన్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేన్స్ ఉంటాయి. ఓకే బట్ జనరల్ గా చూసుకుంటే అందరు మైగ్రేన్ పేషెంట్స్ చెప్పేది ఏంటి అంటే భరించలేని తలనొప్పి అసలు ఆ తల పగిలిపోతుందేమో లేకపోతే ఐ వాంట్ టు జస్ట్ రిమూవ్ మై హెడ్ నా తల అట్లా తీసి పక్కన పెడితే బాగుండు అని వామిటింగ్స్ అయ్యి వాళ్ళకి ఆ మైగ్రేన్ ఎపిసోడ్ అనేది జస్ట్ ఒక వన్ అవర్ టూ
(10:48) అవర్స్ కాకుండా టూ త్రీ డేస్ కొంతమందికి వన్ వీక్ వరకు కూడా వెళ్ళే ఉంటుంది ఇప్పుడు మనకున్న ఈ బిజీ స్కెడ్యూల్ లో మన రొటీన్ే మనం చేసుకోలేకపోతున్నాం మార్నింగ్ లేవా ఇంట్లో చేయాలి లేకపోతే ఆఫీస్ కి వెళ్ళాలి ఇన్ని చేసుకుంటూ మధ్యలో ఈ హెడ్ేక్ ని కూడా వాళ్ళు భరిస్తూ చేయాలంటే ఇట్ ఇస్ మోర్ దన్ ఇంపాసిబుల్ అంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ ఆ జనరల్ గా ఇది ఫీమేల్ లో ఎక్కువగా ఉంటుంది.
(11:11) సో ఎందుకు అంటే దే హావ్ టు మనేజ్ మెనీ థింగ్స్ వాళ్ళలో హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి హార్మోన్ ఇంబాలెన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ హార్మోన్ ఫేజని బట్టి కూడా హెడ్ేక్స్ అనేది ఎక్కువ తక్కువలు అవ్వడం ఇలా కూడా ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని పెయిన్ కిల్లర్స్ అని వేసుకోగలుగుతారు ఇప్పుడు వన్ వీక్ వాళ్ళకి హెడ్ేక్ ఉందనుకోండి వన్ వీక్ ఒక వన్ వీక్ మెడిసిన్ వాళ్ళు వేసుకుని మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చిందనుకోండి అప్పుడు దాని వల్ల ఉపయోగం ఏంటి అవును సో ఆ పెయిన్ కిల్లర్ మైగ్రేన్ ఏమన్నా రిలీఫ్ చేస్తుందా ఓన్లీ పెయిన్ రిలీఫ్
(11:42) చేస్తుందా ఓన్లీ పెయిన్ రిలీఫ్ చేస్తుంది అందుకే హెడ్ేక్ అనేది వన్ వీక్ వరకు వెళ్తుంది అంటిల్ అన్లెస్ ఆ లోపల ఉన్న కంజెషన్ అనేది తగ్గే వరకు ఆ బ్రెయిన్ చుట్టూ ఉన్న ఆ బ్లడ్ కంజెషన్ అనేది తగ్గే వరకు వాళ్ళకి ఆ హెడేక్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. పెయిన్ కిల్లర్ ఓన్లీ ఏంటంటే ఆరు గంటల వరకు వాళ్ళకి ఆ పెయిన్ రిలీవ్ వరకు హెల్ప్ చేస్తుంది.
(12:03) అది ఒక రకంగా సివియర్ ఎపిసోడ్స్ లో ఓకే ఆ పెయిన్ నుంచి రిలీఫ్ చేయడానికి దట్ ఇస్ ఓకే కానీ వాళ్ళు అలా ఎన్ని సంవత్సరాలు సఫర్ అవ్వాలి ఎన్ని వారాలు అట్లా మందులు వేసుకోవాలి. ఉ దాని బదులు ఒక కోర్స్ లాగా ఎక్కడైతే ఇందాక నేను చెప్పినట్లుగా ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిపోయిందని చెప్పానో ఆ ఇమ్యూనిటీని మనం బూస్ట్ చేసామ అనుకోండి స్టిములేషన్ ఇచ్చిన తర్వాత ఇమ్యూనిటీ విల్ స్టార్ట్ ఇంప్రూవింగ్ ఇన్ ద బాడీ ఓకే ఇంప్రూవ్ చేసినప్పుడు ఆ ఇమ్యూనిటీ తన బాడీలో ఉన్న ఆ డిసీస్ అనేది కంట్రోల్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది ఫైటింగ్ ఓకే సో ఎందుకు నాకు ఈ హెడ్ేక్ వస్తుంది అనేది
(12:36) సెల్ఫ్ బాడీ తనని తానే రిపేర్ చేసుకుంటుంది. ఆ రిపేర్ చేయడానికి మేమ ఇచ్చే మెడిసిన్ స్టిములేటింగ్ గా ఉంటాయి అన్నమాట ఓకే సో అట్లా మనకి రూట్ కాస్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం ఎస్ ఓకే ఎక్కడైతే మన బాడీ ఫంక్షనింగ్ లో డిఫరెన్స్ వచ్చిందో కొంతమందికి డైజెషన్ వీక్ అయి తద్వారా వాళ్ళకి డిసీజెస్ రావచ్చు. కొంతమందికి డెఫిషియన్సీస్ వల్ల రావచ్చు కొంతమందికి స్ట్రెస్ వల్ల రావచ్చు కొంతమందికి లివర్ ఫంక్షన్ అబ్నార్మల్ గా ఉండడం మూలంగా రావచ్చు.
(13:04) సో వేరియస్ రీసన్స్ ఆ రీసన్స్ ఏంటి కనుక్కొని ఆ రీజన్ కి తగ్గట్లుగా మనం ట్రీట్మెంట్ ఇచ్చామంటే అది మనకి టెంపరరీ రిలీఫ్ కాకుండా పర్మనెంట్ గా డిసీజ్ నుంచి పేషెంట్ ని మనం బయటకి తీసుకొని రావచ్చు. ఓకే ఓకే సో మీరు ఏమైనా టిప్ ఇవ్వగలిగితే యాక్చువల్లీ ఐ సా పీపుల్ లైక్సెవెన్ డేస్ బాధపడుతూ ఉన్నవాళ్ళు కంటిన్యూస్ మైగ్రేన్ పెయిన్ తో సో వాళ్ళకి ఏదైనా టిప్ ఇవ్వగలిగితే ఇలా చేస్తే మీకు కొంచెం రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంది అలా ఏమన్నా ఉంటాయా స జనరల్ గా మైగ్రేన్ కి టూ టైప్స్ ఉంటాయి ఆరా వచ్చేది వితౌట్ ఆరా అనేది సో ఆరా అంటే ఏంటి అంటే వాళ్ళకి హెడ్ేక్ కంటే ముందు వాళ్ళకి కొంత హెడ్ లో కొంచెం
(13:39) డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం తల బరువుగా ఫీల్ అవ్వడం తర్వాత విజన్ బ్లర్ అవుతూ ఉండడం హెడ్క్ వచ్చే ముందు అండ్ వాళ్ళకి వామిటింగ్ వచ్చేలాగా అనిపించడము ఆకలి సడన్గా తగ్గిపోవడము లేదా కాన్స్టిపేషన్ అవ్వడము తల తిరుగుతున్నట్లు ఉండడము నిద్ర డిస్టర్బ్డ్ గా ఉండడం ఇట్లా సపోజ వాళ్ళకి టూ డేస్ తర్వాత హెడ్ేక్ రావాలంటే టూ డేస్ ముందు వాళ్ళకి ఇలాంటి సింటమ్స్ కనిపిస్తూఉంటాయి.
(14:04) ఉమ్ సో ఈ ఆరా వచ్చిన టైం లోనే వాళ్ళు కనుక కొంత కేర్ తీసుకుని హైడ్రేట్ చేసుకని బాడీని కొంత ఏమనా స్ట్రెస్ లో ఉంటే గనుక దాని నుంచి డీ స్ట్రెస్ అవ్వడానికి కొంత మెడిటేషన్ కానివ్వండి ఎక్సర్సైజ్ లేదా ఫ్రీ వాక్ కి వెళ్ళిపోవడము కొంత ఓపెన్ ఎయిర్ లో ఉండడము ఏదన్నా మైండ్ డైవర్ట్ చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటూ టైం కి ఆకలి ఎక్కువ వేయకముందే వాళ్ళు తినడం ఎక్కువ లైట్ లో ఉండకుండా కొంచెం డిమ్ గా ఉండడం స్లీప్ ఇనఫ్ తీసుకోవడం ఇలాంటి చేంజెస్ గనక చేసుకుంటే ఆ సివారిటీ అనేది వాళ్ళు తగ్గించుకోవచ్చు బట్ వన్స్ వాళ్ళు మైగ్రేన్ పేషెంట్ అయితే మాత్రం డెఫినెట్ గా వాళ్ళు ట్రీట్మెంట్
(14:40) తీసుకోవడం కరెక్ట్ ఓకే ఏదైనా సరే ఫస్ట్ మైండ్ రిలాక్స్డ్ గా ఉండాలి ఇలాంటి వాళ్ళకి అంటారు అలా అని మనం మైండ్ రిలాక్స్ గా ఉండాలి అని చెప్పిన వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి ఉండొచ్చు ఉండకపోవచ్చు య సో ఇట్ ఆల్ డిపెండ్స్ అన్నమాట ఇప్పుడు మేము ట్రీట్మెంట్ తో పాటు కౌన్సిలింగ్ కూడా చేస్తాం పేషెంట్ కి వాళ్ళ కంప్లీట్ ఎమోషన్స్ అడుగుతాము వాళ్ళతో ఒక పర్సనల్ అప్రోచ్ ఉంటుంది పేషెంట్ తో మనకఒక ఒక రాపో బిల్డ్ అప్ అవుతుంది.
(15:06) పేషంట్ లైఫ్ స్టైల్ ఏమైంది వాళ్ళ సిచువేషన్స్ ఏమైంది దాంట్లో వాళ్ళ ఎమోషన్స్ ఏమైంది వాళ్ళు ఎందుకు అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు దేని వల్ల అనేది సో పేషెంట్ లోపల ఏదైతే ఎవరికీ చెప్పుకోలేని బాధ ఏదైతే వాళ్ళ లోపల సప్రెస్ అయిన ఎమోషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మా ముందు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు సో అలా చేసినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ సగం వాళ్ళ పెయిన్ అనేది రిలీవ్ అయిపోతుంది స్ప్రెడ్ అయిపోతుంటుంది ఆ తర్వాత అదంతా వాళ్ళు మనకి చెప్పిన తర్వాత మేము సైకోసోమాటిక్ అనాలసిస్ చేసిన తర్వాత అంటే మైండ్ అండ్ బాడీ కనెక్షన్ ని మనం గనక అనలైజ్ చేసుకొని వాళ్ళకి రూట్ ఎక్కడ ఉంది
(15:39) ఎక్కడి నుంచి ఏ డ్రగ్ ఇస్తే వాళ్ళకి కరెక్ట్ గా ఉంటుంది అనేది మనం తీసుకుొని వాళ్ళకి ఆ కరెక్ట్ రెమిడీ ఇచ్చినప్పుడు బ్యూటిఫుల్ గా వాళ్ళకి తగ్గిపోయినప్పుడు పేషెంట్ విల్ ఫీల్ నేనేనా ఇంతకుముందు ఇంత సఫర్ అయింది అని ఫీల్ అవుతారు. యా సో ఇలానే మైగ్రేన్ లానే చూసుకున్నట్లయితే ఆటో ఇమ్యూన్ డిసీస్ అనేది సమంత గారికి వచ్చింది అందరూ అదేదో చాలా పెద్ద ఇష్యూ అని చెప్పేసారు తర్వాత కొంతమంది ఏం లేదు జస్ట్ నరాల వీక్నెస్ అని తీసి పడేసిన వాళ్ళు ఉన్నారు.
(16:05) ఇది నేను ఓన్లీ సమంత గారికి ఉందేమో అని ఫస్ట్ లో అనుకున్నాను. తర్వాత రీసెంట్లీ నేను సేమ్ ఉన్న ఒక ఫ్రెండ్ ని కలిసాను అన్నమాట. ఓకే ఇది ఒక్కరికే ఉండేది కాదు చాలా మందికి కూడా ఉందన్నమాట అని అనుకున్నాను. సో అది అసలు ఏంటి ఎలా ఇంప్రూవ్ అవుతుంది ఎందువల్ల వస్తుంది? స ఆటో ఇమ్యూనిటీ అనేది ఎట్లా అంటే సపోజ మనకి ఆర్మీ ఉంది లేదా పోలీస్ ఉన్నారనుకోండి వీళ్ళ ఉద్యోగం ఏంటి వాళ్ళు ఎక్కడైతే బార్డర్ ఉందో వాళ్ళ రీజియన్ ని కానీ వాళ్ళ కంట్రీని కానీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు.
(16:39) ఓకే ఎవరి నుంచి ప్రొటెక్ట్ చేస్తారు బయట నుంచి ఎటువంటి శత్రువులు మనకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తారు మనందరం సేఫ్ గా ఉండాలి అంతా ఫంక్షనింగ్ సేఫ్ గా కామ్గా నడవాలి అనేది అలా కాకుండా వీళ్ళే కనుక ఈ కంట్రీని దాడి చేస్తే ఇప్పుడు పాకిస్తాన్ లో అదే చూస్తున్నాం కదా మనం అక్కడున్న ఆర్మీ వాళ్ళే ఆ జనాలకి ట్రబుల్ ఇస్తున్నారు.
(17:02) సో దట్ ఇస్ ఆటో ఇమ్యూన్ అంటే ఎవరైతే మనకి ఇమ్యూనిటీ ఇవ్వాలో ఎవరైతే మనకి ప్రొటెక్షన్ ఇవ్వాలో వాళ్లే మనల్ని డామేజ్ చేశారు అనుకోండి దాన్ని ఆటో ఇమ్యూన్ అంటాం. సిమిలర్ గా మన బాడీలో మనకి ప్రొటెక్షన్ సెల్స్ ఉన్నాయి ఇమ్యూనిటీ సెల్స్ ఉన్నాయి. ఈ ఇమ్యూనిటీ సెల్స్ మన బాడీని ప్రొటెక్ట్ చేయాలి. ఉమ్ ఎటువంటి డిసీజ్ రాకుండా మనం ఎక్కడ సఫర్ అవ్వకుండా అలా కాకుండా ఈ ఇమ్యూనిటీ సెల్స్ ఏదో ఎర్రర్ వచ్చినట్లుగా దానికిఏదో జెనెటిక్ ఎర్రర్ వచ్చినట్లుగా అవి మన సెల్స్ నే అవి ఏదో బయట నుంచి వచ్చిన శత్రు సెల్స్ అనుకొని డామేజ్ చేస్తూఉన్నాయి అనుకోండి అప్పుడు వచ్చే డిసీసెస్ ఆటో ఇమ్యూన్
(17:36) డిసీజెస్ ఓకే ఆటో ఇమ్యూనిటీ అనేది ఒక ప్రాసెస్ బట్ అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అలాంటి డిసీసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ ఆటో ఇమ్యూనిటీ అనేది స్కిన్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి స్కిన్ యొక్క మెలనిన్ సెల్స్ ని కనుక డామేజ్ చేస్తూ ఉంటే వాళ్ళక వచ్చే కండిషన్ బిట్టలిగో తెల్ల మచ్చలు అంటాం కదా ఓకే అది అలా కాకుండా మన స్క్వాస్ సెల్ మన స్కిన్ సెల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి ఎపిథీలియన్ సెల్స్ ని అప్పుడు ఆ ఆ సెల్స్ కనుక ఫ్రీక్వెంట్ గా చనిపోతూ త్వరగా చనిపోతూ ఉండి ఎక్కువ సెల్స్ ఇంకా ఇంకా ప్రొడ్యూస్ అవుతూ అవి ఇమ్మెచూర్ గా
(18:12) చనిపోతూ ఉంటే ఆ డిసీస్ ని సోరియాసిస్ అంటాం ఓకే అలా కాకుండా అది మన జాయింట్స్ ని డామేజ్ చేస్తుంది అనుకోండి బోన్ యొక్క ఔటర్ లేయర్స్ ని ఆ బోన్ ఆ ఏదైతే జాయింట్ స్పేస్ ఉందో ఆ జాయింట్ స్పేస్ లో ఈ డామేజ్ సెల్స్ వచ్చేసి అక్కడ డిపాజిట్ అయిపోతూ ఆ జాయింట్ ని ఇమ్మోబైల్ చేశయి అనుకోండి దాన్ని రుమటాడ్ ఆర్థ్రైటిస్ అంటాము ఓకే అలా కాకుండా కంట్లో ఉన్న సెల్స్ ని డామేజ్ చేస్తే గ్లాకోమా అంటాము.
(18:35) లేదా రెటినాని కనుక డామేజ్ చేస్తే రెటినల్ డిటాచ్మెంట్ కండిషన్ అంటాము. సో ఇట్లా అలోపేష ఇప్పుడు పెయిన్ గొరుగుడు అంటారు. బట్ అది యక్చువల్ గా దానివల్ల పెయిన్ వల్ల వచ్చేది కాదు అది అది కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్ే హెయిర్ ఫాలికల్స్ ని అది స్లోగా డామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని అలోపేష ఏరియటా అంటాము. ఓకే సో అది ఏ సెల్ ని ఆ సెల్స్ ఏ టిష్యూని డామేజ్ చేస్తూ ఉంటాయో ఆ టిష్యూ నుంచి వచ్చే డిసీస్ ఆటో ఇమ్యూన్ డిసీస్ దానికి డిఫరెంట్ పేర్లు అది ఎట్లా డామేజ్ చేస్తే ఏ సెల్ ని డామేజ్ చేస్తే దానికి ఆ పేరు ఉంది ఆటో ఇమ్యూన్ అనేది జస్ట్ మెయిన్ నేమ్ సో
(19:13) ఇందులో చాలా ఉన్నాయి వేరియస్ డిసీసెస్ ఉంటాయి చాలా డిసీజెస్ ఉన్నాయి ఓకే సో వీటికి ఏమన్నా మీరు ఒక టిప్ ఇవ్వగలరు అంటే ఇందాక మనం మైగ్రేన్ గురించి గురించి మాట్లాడుకున్నట్లు గాన ఇలా చేయడం వల్ల కొంచెం రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స ఆటోమే సింటమ్స్ ఎలా తెలుసు ఓన్లీ సింటమాటిక్ రిలీఫ్ వరకే టిప్స్ హెల్ప్ చేస్తాయి కానీ ఈ ఆటో ఇమ్యూనిటీ అనే ప్రాసెస్ ఏదైతే నేను చెప్పానో అది జెనటిక్ ఎర్రర్ అది సో ఇది ఎందువల్ల ఆ సెల్స్ ఇట్లా రిటర్న్ డామేజ్ అవుతున్నాయి సెల్ఫ్ డామేజ్ ఎందుకు చేసుకుంటున్నాయి అంటే అది జీన్స్ లోనే ఆ ఎర్రర్ ఉంది అంటే బాడీలో ఆ చిప్ లో డామేజ్ ఉంది అన్నమాట
(19:50) అంటే నువ్వు ఆ ఆ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ రివర్స్ అయిపోయింది. సో అది సెల్ఫ్ డామేజింగ్ కి లీడ్ చేస్తుంది. సో ఇక్కడ దాన్ని మనం జనరల్ గా అయితే మనం పేషెంట్స్ కి ఆటో ఇమ్యూనిటీ లోకి వెళ్ళకూడదు అనుకుంటే గనుక కొంత స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడము హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఎక్కువ ఇన్ఫ్లమేటరీ డైట్ కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ యాంటీ ఆక్సిడేషన్ డైట్ ఇలాంటివి తీసుకుంటూ కొంత పీస్ ఫుల్ గా హ్యాపీగా ఉంటే గనుక వాళ్ళు అట్లీస్ట్ ఒక 50% ఛాన్సెస్ వాళ్ళు దాన్ని డిలే చేసుకోవచ్చు లేదా స్లో డౌన్ చేసుకోవచ్చు కొంతమందికి ఫ్యామిలీస్ లోనే వాళ్ళ వంశ
(20:31) పారంపర్యంగా కూడా ఈ జీన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే ఎప్పుడో ఎక్కడో ఎవరికో స్టార్ట్ అయిఉంటుంది అది వాళ్ళ జెనటిక్ గా వాళ్ళు హెరిడిటరీగా దాన్ని క్యారీ చేసుకుంటూ ఫర్దర్ జనరేషన్స్ కి కూడా ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా ఉన్నప్పుడు దాన్ని బై డీఫాల్ట్ అది వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు అట్లీస్ట్ దాని సివియరిటీ కంట్రోల్ చేసుకోవడానికైనా లైఫ్ స్టైల్ అనేది హెల్ప్ చేస్తుంది.
(20:51) బట్ ముఖ్యంగా వాళ్ళు కనక హోమియోపతీ వాడుతూ ఉన్నారు అనుకోండి అట్లీస్ట్ వాళ్ళు ఫర్దర్ జనరేషన్స్ కి దాన్ని సివారిటీ తగ్గించుకుంటూ ట్రాన్స్ఫర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే సో ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే ఈ హోమియోపతీ అనేది ఏదనా వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేయాలా ముందు కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయేమో అని రూట్ కాజ్ అనలైజ్ చేసేది ఏమన్నా ఉంటుందా? సో మనము హోమియోపతీ ప్రివెంటివ్ గా కూడా ఇవ్వచ్చు.
(21:18) ఇప్పుడు మీరు చూస్తే కోవిడ్ లో హోమియోపతీ తీసుకున్నారు ప్రివెంటివ్ గా ఓకే చాలా సంవత్సరాల నుంచి ఒక 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి కూడా ఆ చాలా వాటికి ఇప్పుడు ఐ కంజెక్టివ్ వైటిస్ కి హోమియోపతీ ఇప్పుడు మద్రాస్ అని వస్తుంటుంది కళ్ళక అది రాకుండా ఆ టైం లో హోమియోపతీ వాడుతూ ఉండేవాళ్ళు స్కూల్లలో కూడా ఇచ్చేవాళ్ళు అలాంటి మెడిసిన్స్ అవును చిన్న చిన్నగా ఉండేవాళ్ళ సో అవి ఇస్తూ ఉండేవాళ్ళు అలాగే మెనింజైటిస్ రాకుండా కూడా దాన్ని ప్రివెంటివ్ గా ఇస్తూ ఉండే వాళ్ళు ఓకే సో అట్లా చికెన్ గునియాకి ఇచ్చారు కోవిడ్ కి సో అట్లా ప్రివెంటివ్ గా కూడా మనం తీసుకోవచ్చు ఈ మెడిసిన్స్ ఓకే బట్ ఎందుకు మమ్ హోమియోపతీ టాబ్లెట్స్
(21:54) అనేవి తినడానికి స్వీట్ గా ఉంటాయి ఇట్స్ లైక్ అంటే టాబ్లెట్ వేసుకునే ఫీలింగ్ ఉండదు చిన్నప్పుడు మీరు చెప్పగానే నాకు గుర్తొచ్చింది. షుగర్ పిల్స్ లా ఉండేవి చిన్న చిన్నగా మేము ఏదో అది తినేదనుకని వేసేసుకునేవాళ్ళం అవి స్వీట్ ఉంటాయి కానీ షుగర్ కాదు దాంట్లో ఉండేవి అది గోట్స్ మిల్క్ నుంచి తయారు చేస్తారు. ఓకే బట్ ఆ పిల్స్ ఓన్లీ ఒక వెహికల్ లాగా పనిచేస్తాయి ఆ పిల్స్ మెడిసిన్ కాదు పిల్స్లో యడ్ చేసే లిక్విడ్ మెడిసిన్ అన్నమాట ఆ లిక్విడ్ అనేది మనకి తీయగా ఉండదు అది చాలా ఘాటుగా ఉంటుంది.
(22:23) ఈ పిల్స్ లో వేయడం మూలంగా వేసుకోవడానికి ఈజీ అన్నమాట ఓకే ఓకే ఆ సో మనం మైగ్రేన్ గురించి మాట్లాడాము అండ్ దెన్ ఆటో ఇమ్యూన్ డిసీస్ గురించి మాట్లాడాము. లేడీస్ లో మెయిన్ గా చూసుకున్నట్లయితే థైరాయిడ్ అనేది కూడా చాలా పెద్ద సమస్య చాలా మందికి ఉంటుంది. థైరాయిడ్ వచ్చిందంటే ఇంకా అది తగ్గదు అది లైఫ్ లాంగ్ ఉండిపోద్ది.
(22:44) మేజర్లీ వెయిట్ పుట్ ఆన్ అయిపోతుంటారు వాళ్ళకే తెలీదు ఏదో తినడం వల్ల పెరుగుతున్నామ అనుకుంటారు సో ప్రాబ్లం ఏంటనేది తెలియదు. సో థైరాయిడ్ అనేది అసలు ఎందువల్లన వస్తుంది. ఎక్కడ మనం అది ఇది థైరాయిడ్ అని గమనించగలం సింటమ్స్ వల్ల ఏంటి దానికి సొల్యూషన్ థైరాయిడ్ అనేది యాక్చువల్ గా మనలో ఉండే ఒక గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏంటి అంటే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ హార్మోన్ మన బాడీలో ఉన్న ప్రతి ఫంక్షన్ ని రూల్ చేస్తుంది సూపర్వైజ్ చేస్తుంది.
(23:15) అంటే అన్ని డైజెషన్ సరిగ్గా ఉందా లేదా వాళ్ళకి అపిటైట్ సరిగ్గా ఉందా లేదా మోషన్ సరిగ్గా పాస్ చేస్తుందా లేదా తింటున్న ఫుడ్ సరిగ్గా అరిగి అది బాడీకి వెళ్తుందా లేదా అన్ని ప్రతిది సెల్ గ్రోత్ సెల్ రిపేర్ ఇవన్నీ కూడా అది చూసుకుంటుంది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సో ఇప్పుడు థైరాయిడ్ కనుక తక్కువ పనిచేసింది అనుకోండి దాన్ని హైపోథైరాయిడిజం అంటాము ఓకే అది కనుక ఎక్కువ పనిచేసింది అనుకోండి హైపర్ థైరాయిడిజం అంటాము ఓకే సో హైపోథైరాయిడిజం లో ఏంటి అంటే ఆహా హార్మోన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది.
(23:47) అది ఎందుకు తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే అది ఒక రీజన్ లేకపోతే వాళ్ళలో లైఫ్ స్టైల్ లేజీ లైఫ్ స్టైల్ అనుకోండి ఎక్కువ పెద్దగా ఎక్సర్సైజ్ లేదు. ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోతే బాడీలో ఎక్కువ రిపేర్ జరగదు. సో అప్పుడు కూడా హార్మోన్ పెద్ద అవసరం పడదు బాడీకి అందువల్ల గ్లాండ్ అనేది తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది.
(24:06) అలా కూడా ఉండొచ్చు లేదా వాళ్ళ ప్రెగ్నెన్సీలో రావచ్చు. స్ట్రెస్ వల్ల రావచ్చు ఇలా రకరకాల రీసన్స్ మూలంగా రావచ్చు లేదా ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ ఉంది హషమోటోస్ అంట సో అలా కూడా గ్లాండ్ లో సెల్స్ చనిపోయి హార్మోన్ ప్రొడక్షన్ సెల్స్ తగ్గిపోవడం మూలంగా కూడా హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవ్వచ్చు.
(24:25) ఇలా ఎనీ రీజన్ వల్ల థైరాయిడ్ గ్లాండ్ లో నుంచి హార్మోన్ తక్కువయినప్పుడు ఏదైతే దాని ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా తక్కువ అయిపోతాయి కదా అవును సో అందుకు థైరాయిడ్ వాళ్ళకి ఏంటి అంటే వెయిట్ పుట్ ఆన్ అవుతారు దేని వల్ల వాళ్ళకి యక్టివిటీ ఎక్కువ ఉండదు. సో వాళ్ళు లేజీ సిస్టం అయిపోతుంది డైజెషన్ సరిగ్గా ఉండదు. వాళ్ళు ఏది తిన్నా ఫ్యాట్ గానే కన్వర్ట్ అవుతుంది.
(24:44) అందువల్ల వాళ్ళకి వెయిట్ అనేది వచ్చేస్తూఉంటుంది. ఓకే సో దానివల్ల ఏంటి హార్మోన్ ఇంబాలెన్స్ స్టార్ట్ అవుతుంది ఎక్కువ వెయిట్ ఉంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ మళ్ళీ అవి కూడా ఇంబాలెన్స్ అవుతాయి. అవి ఇంబాలెన్స్ అవ్వడం మూలంగా వాళ్ళకి పీరియడ్ ఇర్రెగ్యులర్ రావచ్చు లేదా పీరియడ్ వస్తే ఆగకపోవచ్చు. సో అట్లా ఉండొచ్చు.
(25:02) ఇవన్నీ ఉండడం మూలంగా వాళ్ళకి సరైన ఐరన్ ప్రొడ్యూస్ అవ్వదు. అబ్సర్బ్ అవ్వదు ఐరన్ కాల్షియం సరిగ్గా అబ్సర్బ్ కాదు. విటమిన్ డి అబ్సర్బ్ కాదు. అందువల్ల వాళ్ళకి బోన్ పెయిన్స్ ఉంటాయి హెయిర్ లాస్ ఉంటుంది స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా ఆ సింటమ్స్ ఆఫ్ థైరాయిడ్ అన్నమాట ఓకే సో మనం సమస్యల్లో ఎక్కువగా చూసుకున్నట్లయితే జెనటికల్ గా వచ్చేవి ఎక్కువ ఉంటున్నాయి అని అనుకుంటున్నామ అంటే దేర్ ఈస్ ఏ ఛాన్స్ అంటున్నాం కదా సో ఈ జెనటికల్ గా వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ అమ్మమ్మకు ఉండి ఆ మదర్ కి ఉండి అది డాటర్ కి వస్తుందా లేకపోతే అమ్మమ్మకు ఉన్నది
(25:36) డాటర్ కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఈ మిడిల్ జనరేషన్ వదిలేసి ఇక్కడి ఇక్కడికి పాస్ అలా కూడా రావచ్చు కదా ఓకే సో ఇప్పుడు జెనటిక్ కాంబినేషన్ అంటే టూ టూ ఫ్యామిలీస్ కదా ఇటు మదర్ వైపు ఫాదర్ వైపు కదా ఒకళ్ళ వైపు డామినెంట్ ఉందనుకోండి సపోజ్ అదర్ సైడ్ డామినెంట్ లేవు ఈ నెక్స్ట్ జనరేషన్ లో ఇటువైపు ఇది డామినెంట్ అవ్వకపోవచ్చు ఇటువైపు వాళ్ళ జీన్ డామినెంట్ అవ్వచ్చు అప్పుడు ఈ జీన్ రెసెసివ్ ఉంటుంది.
(26:00) ఓకే అంటే వాళ్ళలో ఉంటుంది కానీ రెసెసివ్ గా ఉండొచ్చు అంటే ఆ జనరేషన్ వరకు ఆ పర్సన్లో అది యక్టివ్ కాదు బట్ మళ్ళీ వాళ్ళు రీప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళలో యక్టివ్ అవ్వచ్చు. అలా జనరేషన్ స్కిప్ అయి కూడా రావచ్చు లేదా లేటరల్ డైరెక్ట్ గా అమ్మ అమ్మమ్మ అలానే కాకుండా అమ్మ అమ్మ వాళ్ళ సిస్టర్ ఉన్నారఅనుకోండి సిస్టర్ వాళ్ళ పిల్లలకి కూడా రావచ్చు ఇట్లా లేటరల్ గా కూడా మమ్ అసలు ఇది జెనటికల్ గా అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మదర్ నుండి డాటర్ కి వస్తుంది అంటేనైన్ మంత్స్ బేబీ మదర్ దగ్గర ఉన్నారు లోపల ఉన్నారు కాబట్టి వీళ్ళు తినేవన్నీ వాళ్ళకి వెళ్తున్నాయి సమ
(26:33) ఏదో రీసన్ కాదు అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నారు దాని వల్ల అలా కాదు జీన్ అనేది ఏంటి అంటే అంటే ఆ ఇప్పుడు టూ సెల్స్ కంబైన్ అయిన తర్వాత ఈ టూ సెల్స్ లోపల ఉన్న dఎన్ఏ అవి మల్టిప్లై అయ్యి అవి అవి డివైడ్ అయ్యి మళ్ళీ మల్టిప్లై అయి డివైడ్ అయి మల్టిప్లై అయి ఫైనల్ గా వచ్చే ఆ సెల్ లోపల ఏదైతే డామినెంట్ అవుతుందో దాని ప్రకారంగా వాళ్ళ బాడీ అనేది డెవలప్ అవుతుంది.
(27:02) ఓకే సో ఇక్కడ హెరిడిటరీ వేరు జెనెటిక్ వేరు ఇప్పుడు జెనెటిక్ అనుకోండి మన పైన జనరేషన్స్ కి ఎవరికీ లేకపోయినా నా బాడీలో కూడా జీన్ డిఫరెంట్ అయిపోవచ్చు. ఓకే మ్ నా బై బర్త్ే ఉండాలని ఏం రూల్ లేదు. సో నేను పెరుగుతున్న కొద్ది నా లైఫ్ స్టైల్ ప్రకారంగా నేనేం కన్స్యూమ్ చేశాను మ్ నేనేం తింటున్నాను నా లైఫ్ స్టైల్ ఏంటి నేను ఏ ఎమోషన్స్ ని పెట్టుకున్నాను ఇవన్నీ చూసుకొని కూడా నా జీన్స్ లో ఇప్పుడు కూడా చేంజెస్ రావచ్చు.
(27:30) ఓకే సో అది మ్యూటేషన్స్ అంటాము. సో అలా కూడా రావచ్చు హెరిడిటరీ అంటే మీరు అన్నట్లు వంశ పారంపర్యం జనరేషన్స్ నుంచి ఇప్పుడు షుగర్ బిపి ఎట్లా అయితే థైరాయిడ్ అలా వస్తూ ఉంటాయి కదా అవి హెరిడిటరీ కిందకి వస్తాయి అన్నమాట ఓకే డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ ఉంది బట్ కొంత కొన్ని డిపెండ్స్ కదా ఇప్పుడు రావాలని కచ్చితంగా ఎవరు చెప్పరు 100% వస్తుందని రూల్ లేదు.
(27:53) బట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి 50 50 ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే ఒకవేళ బోత్ పేరెంట్స్ కి ఉందనుకోండి అప్పుడు ఛాన్సెస్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఓకే సో దాన్ని మనం ముందే నియంత్రించొచ్చు కదా డెఫినెట్ గా ఇది అంటే వస్తూ ఉంది వంశపర్యం పరంగా అన్నప్పుడు మనకు కూడా డెఫినెట్ గా వస్తుందేమో 90% ఛాన్సెస్ ఉన్నాయి అన్న అప్పుడు వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఫుడ్ చేంజెస్ చేసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటే ప్రివెంట్ చేసుకోవచ్చు లేదా అట్లీస్ట్ డిలే చేసుకోవచ్చు.
(28:21) అండ్ వీటికి కూడా మనకి హోమియోపతీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఉంటుంది యా మామ్ సో ఇప్పటివరకు మనం హోమియోపతీ ఎందుకు బెస్ట్ దీర్ఘకాలిక సమస్యలు ఎలా నియంత్రించాలి అనేవి మాట్లాడుతూనే ఉన్నాము. సో వీటితో చూసుకుంటే మనకి డాక్టర్ కేర్ అనేది ఎందుకు బెస్ట్ అనేది మాట్లాడదాం ఇప్పుడు. సో ఇప్పుడు డాక్టర్ కేర్ ఎందుకు బెస్ట్ ఫస్ట్ థింగ్ హోమియోపతీ బెస్ట్ అనుకుందాం.
(28:42) సో హోమియోపతీ బెస్ట్ అనేది మీకు ఎలా తెలుస్తుంది ఏదైనా బెస్ట్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తేనే కదా మీకు తెలిసేది. అవును సో ఆ బెస్ట్ ఫీలింగ్ అనేది మీకు డాక్టర్ కేర్ హోమియోపతీలో వస్తుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లుగా హోమియోపతీ గురించి రూట్ కాస్ అనాలసిస్ కానివ్వండి సైకోసోమాటిక్ అనాలసైజేషన్ కానివ్వండి ఇండివిడ్ువలిస్టిక్ అప్రోచ్ కానివ్వండి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోలిస్టిక్ ట్రీట్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు ప్రాపర్ హోమియోపతీ ఎలా ఉంది అనేది మీరు చూడాలి అనుకుంటే హోమియోపతీ యొక్క స్వీట్నెస్ స్వీట్ పిల్స్ తో పాటు మీకు తెలియాలి అనుకుంటే బెస్ట్ ప్లేస్ ఏది అంటే
(29:16) డాక్టర్ కేర్ హోమియోపతీ సో మీరు అక్కడికి వచ్చారు అనుకోండి దిస్ ఇస్ వాట్ ఇస్ హోమియోపతీ అనేది మీకు అర్థం అవుతుంది ఓకే సో డాక్టర్ కేర్ కి రావాలి అంటే మనకి బ్రాంచెస్ ఎక్కడఉన్నాయి కన్సల్టేషన్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు మనది కార్పొరేట్ సంస్థ కాబట్టి వివిధ బ్రాంచెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ 50 పైగా హోమియోపతీ బ్రాంచెస్ ఉన్నాయి మనకి క్లినిక్స్ సో ఈ క్లినిక్స్ లో మనం ఏం చేస్తామఅంటే అన్ని చోట్ల కూడా ఒకే రకమైన ట్రీట్మెంట్ మోర్ దన్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మన దగ్గర పనిచేస్తున్నారు.
(29:48) సో అందరూ కూడా హోమియోపతీని ప్ాషన్ గా తీసుకొని పేషెంట్ కి రిజల్ట్ ఓరియెంటెడ్ గా అప్రోచ్ అయ్యి కచ్చితంగా హోమియోపతికల్ గా ఆ పేషెంట్ కి ఎంతవరకు మనం బెటర్ ఇవ్వచ్చు అనేది సర్వీస్ ఆ రకంగా మనం ఇస్తాం కాబట్టి పేషెంట్స్ అనేది వాళ్ళు డాక్టర్ కేర్ సంస్థ నుంచి వాళ్ళ దగ్గరలో ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ కి వెళ్లి వాళ్ళ సమస్య వాళ్ళ సమస్య పూర్తిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డాక్టర్ చెప్పినట్లుగా ఇంతకాలం వాడాలి అన్నప్పుడు అంత కాలం వాళ్ళు తప్పకుండా వాడిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్స్ క్యూర్ అనేది దొరుకుతుంది.
(30:22) ఓకే మనం మాట్లాడాము హోమియోపతీ ఎందుకు బెస్ట్ అండ్ డాక్టర్ కేర్ హోమియోపతీ కి ఎందుకు బెస్ట్ అనేది కూడా మాట్లాడాము. బట్ హోమియోపతీ డాక్టర్ కేర్ లో అసలు భార్గవి గారు దేనికి బెస్ట్ సో ఒక పర్సన్ మీతో వన్ అండ్ వన్ అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఇప్పటివరకు మనం అన్ని మాట్లాడాం కానీ మీరు చాలా మంది డిఫరెంట్ టైప్ టిపికల్ పేషెంట్స్ ని చూసి ఉంటారు అందులో మీరు సాల్వ్ చేసిన కేస్ ఏదైనా మనతో షేర్ చేసుకోగలరా.
(30:47) సో ఇప్పుడు నాకు కూడా హోమియోపతీ అనేది ఒక ప్ాషన్. మ్ అంటే మనం చదువుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఒక్కో పేషెంట్ ని మనం వాళ్ళని అర్థం చేసుకొని ఇన్ అండ్ అవుట్ వాళ్ళ మనసు వాళ్ళ డిసీస్ రెండు కూడా అర్థం చేసుకని వాళ్ళక ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా అంటే ఓన్లీ నాట్ జస్ట్ ఏదో మెడిసిన్ ఇచ్చేసాం నా పని అయిపోయింది కాకుండా వాళ్ళకి మనం ఒక రాపో బిల్డ్ అప్ చేసుకని వాళ్ళని ప్రతి అడుగులో మనం తోడుగా ఉండి అమ్మ ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉందా ఇలా ఉండండి ఇలా ఇలా చేయండి ఇలాంటి చేంజెస్ చేయండి అని వాళ్ళకి మెడిసిన్ తో పాటుగా ఆ సిచువేషన్ లో వాళ్ళకి ఎలాంటి గైడెన్స్
(31:26) ఇవ్వాలి అనేది ఎమోషనల్ గైడెన్స్ ఇస్తాము వాళ్ళకి డైట్ పరంగా గైడెన్స్ ఇస్తాము లైఫ్ స్టైల్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ తోడుగా ఉండి వాళ్ళకి ట్రీట్ అయ్యే వరకు మనం వాళ్ళతో ఉండడం మన స్పెషాలిటీ ఓకే సో అలా చూసుకుంటే చాలా కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా నా దగ్గర ఆ ఒక మైల్డ్ ఏడిహెచ్డి అండ్ స్పీచ్ డిలే కేస్ ఉంది చిన్న బాబు సో త్రీ ఇయర్స్ దాటిపోయింది ఫోర్త్ ఇయర్ లో ఉన్నాడు మాటర్ రావట్లేదని వాళ్ళ ఫాదర్ ఉట్టిగా అలా చూస్తూ హోమియోపతీ అని బోర్డు చూసి ఉట్టిగా ట్రై చేద్దాం అని చెప్పి వచ్చి ఆ మేడం ఇట్లా మా పేషెంట్ ని కూడా తీసుకుని
(32:03) రాలేదు. జస్ట్ కనుక్కుందామని వచ్చాడఅన్నమాట. మేడం ఇట్లా మా బాబుకి కొంచెం మాటలు రావట్లేదు మాకు కొంచెం కంగారుగా ఉంది ఏమన్నా మీ దగ్గర సొల్యూషన్ దొరుకుతుందా అంటే తప్పకుండా దొరుకుతుందండి ఇది గ్రోత్ రిలేటెడ్ సమస్య కాబట్టి ఒకసారి మీరు బాబుని తీసుకురండి అంటే వెంటనే ఒక టూ హవర్స్ లో దగ్గరే ఉంటారు తీసుకొచ్చారు. బాబుని అనాలైస్ చేసిన తర్వాత చూస్తే బాబు అంతా నార్మల్ ఉన్నాడు.
(32:29) కొంత అటెన్షన్ డెఫిసిట్ మూలంగా స్పీచ్ అనేది ఆయన నేర్చుకోలేకపోతున్నాడు పాపం ఓకే సో ఇప్పుడు పిల్లలు ఎలా నేర్చుకుంటారు మాట్లాడడం అనేది పెద్దవాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు మన మూమెంట్ అనేది చూస్తూ విన్నదాన్ని బట్టి వాళ్ళ ఆ ప్రాసెస్ ని రిపీటెడ్ గా వాళ్ళు లోపల ప్రాక్టీస్ చేసుకుంటూ స్పీచ్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది.
(32:48) సో ఇట్లా ఆ పాపుకి మనం గ్రోత్ స్టిములేషన్ కోసం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళకి మైల్ స్టోన్ డిలే అయింది కదా ఉమ్ దాన్ని మనం ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి గ్రోత్ ని ఇంప్రూవ్ చేయడానికి స్పీడ్ చేయడానికి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఆ బాబు మాటలు ఆపట్లేదు అంటే ఎంత మాట్లాడుతున్నాడు అంటే హి ఇస్ హ్యాపీ పేషంట్ ఆ బాబు ఏంటంటే ఇన్నాళ్ళు అతను లోపల పెట్టుకొని ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు ఆయన ఫీలింగ్స్ అనేది ఇప్పుడు ప్రతిది అతను మాట్లాడగలుగుతున్నాడు ఆయన బాడీ ఆయనకి సహకరి రిస్తుంది చెప్పడానికి అతను హ్యాపీ హ్యాపీగా ఆ హైపర్ యక్టివ్నెస్ కూడా నార్మల్ కి వస్తుంది. అండ్ స్పీచ్
(33:24) వచ్చింది ప్రతిది వచ్చి నా దగ్గరికి నా సొంత బిడ్డలాగా వస్తాడు దగ్గరికి వచ్చేసి ముందు నా టేబుల్ ఎక్కేస్తాడు ఎక్కి కూర్చుని ఇదిగో ఇట్లా చేశను నేను ఇవాళ ఇది తిన్నాను ఇది ఇక్కడికి వెళ్ళాను మా టీచర్ ఇట్లా చెప్పింది ఇట్లా మాటలు చెప్తూ ఉంటాడు అన్నమాట సో దట్ ఇస్ ద బ్యూటీ ఇదంతా ఎంత టైం లో పట్టింది అనుకుంటున్నారు జస్ట్ లెస్ దన్ సిక్స్ మంత్స్ లో ఓ వావ్ ఓకే సో ఆ ఫాదర్ అయితే దేవుడు ఏమో ఎక్కడ ఉంటాడో తెలీదు మాకైతే మీరే అలా సడన్ గా వచ్చాను ఇప్పుడు ఇంత చేంజ్ కనిపించింది అని చెప్పి ఇంకో ఇద్దరు ముగ్గురు అలాంటి పిల్లల్ని తీసుకొచ్చాడు ట్రీట్మెంట్ కి
(34:00) సో దట్ ఇస్ ద బ్యూటీ వెన్ ఆ పేషెంట్ అనేది వాళ్ళు హ్యాపీ ఫీల్ అయినప్పుడు ఆ బాధ నుంచి వాళ్ళు బయటకి వచ్చినప్పుడు మనం చేసేది చిన్న మెడిసిన్ చిన్న హెల్పే కానీ వాళ్ళ లైఫ్ లో అది గ్రేట్ చేంజ్ అవుతుంది. సో అలాంటిది ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఆ మా క్లినిక్స్ కి వచ్చి మీరు చూస్తే మా పేషెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారు అనేది ఆ ఇట్ ఇస్ రియలీ ఆ ప్ాషన్ అనేది మనకి అప్పుడు సాటిస్ఫై అవుతుంది.
(34:27) యా యా మనకి హోమియోపతీ బెస్ట్ అనుకుంటున్నాం ఏదనా స్కిన్ రిలేటెడ్ డిసీస్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా హోమియోపతీ బెస్ట్ అని రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా వింటూ ఉన్నాం కూడా కొంచెం టైం తీసుకున్నా సరే పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి సో హోమియోపతీ అనగానే ఇప్పుడు చాలా మంది పెట్టేస్తున్నారు హోమియోపతీ బోర్డ్ లో బట్ అది నిజమైన హోమియోపతీనా లేకపోతే వీళ్ళు పెట్టేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు బట్ డాక్టర్ కేర్ ఈస్ ఏ బ్రాండ్ ఎప్పటి నుండో తెలుసు హోమియోపతీకి బెస్ట్ అనేసి సో డాక్టర్ కేర్ లో మనకి ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది సో ఇప్పుడు హోమియోపతీ అంటే ఒక 200
(34:58) సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఓకే సో ఇంతకుముందు ఏమంటే ఈ హోమియోపతీని ఎవరైనా కూడా ఏదో ఒక బుక్ చదివినట్లుగా బుక్ చూసి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఇంతకుముందు ఎప్పుడైతే దాన్ని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి దీంట్లో కూడా ఒక మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇది కూడా ఒక సైన్స్ బేస్డ్ సిస్టం అని ఐడెంటిఫై చేశారో ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పటి నుంచి కూడా ఈ ఆయుష్లో ఆయుర్వేద యునాని హోమియోపతీ సిద్ధ నాచురోపతీ ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి.
(35:29) ఓకే సో ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ సిస్టమ్స్ అంటాం. సో ఆల్టర్నేట్ సిస్టమ్స్ అంటే ఏంటి అంటే మెయిన్ ఫీల్డ్ ఎప్పుడైతే వరల్డ్ వైడ్ గా అలోపతి అందరూ కూడా ఫస్ట్ దానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మనకి రిజల్ట్ రాలేదు. మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ సింటమ అనేది రికరెన్స్ ఉంది అన్న టైంలో వాళ్ళకి ఆప్షన్ లేదు ఇప్పుడు వెళ్తే దానికి వెళ్ళాలి లేకపోతే సో అప్పుడు డెవలప్ అయి అప్పుడు వాళ్ళు రికగ్నైజ్ చేసిన సిస్టమ్స్ ఏంటి అంటే ఈ కాంప్లిమెంటరీ సిస్టమ్స్ అంటాం అంటే మన బాడీని అవి నాచురల్ గా నేచర్ కి దగ్గరగా ఉండేట్లు పెడతాయి ఈ సిస్టమ్స్ అనేవి ఉమ్ సో దాంట్లో హోమియోపతీ అనేది మనకి కంప్లీట్
(36:08) నేచర్ తో దగ్గరగా అంటే ఆ మన చుట్టూ ఉన్న నేచర్ ఎన్విరన్మెంట్ ఎంత మనకి సేఫ్ గా ఉంటాము మనం అలా ఈ మెడిసిన్స్ కూడా మన బాడీని అంతా సేఫ్ గా పెడతాయి. ఓకే సో నో సైడ్ ఎఫెక్ట్ అండ్ రూట్ కాస్ ట్రీట్మెంట్ మెడిసిన్ వేసుకోవాలంటే ఏదో పెద్ద ప్రక్రియ లేదు జస్ట్ సింపుల్ మెడికేషన్ ఉంటుంది. అది వేసుకోవాలి ఎంతమంది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు.
(36:36) సో ఇంతకుముందు అంతా కూడా అదేదో జస్ట్ ఒక అవేం పని చేయవు అసలు అది మెడిసిన్స్ే కాదు ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేక ఈ మెడిసిన్ అనేది ఎలా పనిచేస్తుంది దీంట్లో యాక్టివ్ ఎలిమెంట్ ఏంటి అని నాలెడ్జ్ లేక ఇంతకుముందు చాలా మంది చాలా అలిగేషన్స్ వేశారు సిస్టం మీద కానీ ఇప్పుడు హోమియోపతీ కూడా చాలా సైంటిఫిక్ గా ఇవాల్వ్ అయింది. చాలా మనకి ఆ ప్రతిదానికి ఈ డ్రగ్ ఎందుకు ఇచ్చాము ఇది యాక్షన్ ఏంటి అనేది ఇంతకుముందు ఎప్పుడోనే దాన్ని ఇప్పుడు కొత్తగా నానో మెడిసిన్ అని వస్తున్నాయి.
(37:04) మ్ ఎప్పుడోనే నానో టెక్నాలజీ మీద ఆ బేస్ చేసుకుని ఈ మెడిసిన్స్ అనేది పనిచేస్తాయి అన్నమాట. ఉ సో వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మనం ఏమనుకుంటున్నాం ఓన్లీ ఇండియాలోనే ఇలాంటివన్నీ ఈ సిస్టమ్స్ అన్నీ బయట ఎక్కడ లేదు అని అనుకుంటారు కానీ ఈ నానో టెక్నాలజీలో హోమియోపతీ మెడిసిన్స్ అనేది పనిచేస్తాయి అనేది ఎప్పుడు లాంగ్ బ్యాక్ ఫ్రాన్స్ లోనే వాళ్ళు కనుక్కున్నారు చాలా సంవత్సరాల క్రితం ఓకే అండ్ ఫ్రాన్స్ ఇస్ ద హైయెస్ట్ కంట్రీ హోమియోపతీ యూటిలైజేషన్ చేసే కంట్రీ ఉమ్ ఆ తర్వాత ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఉంది తర్వాత ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు
(37:41) ఇండియాలో అయితే ఎప్పటినుంచో ఉంది అలా జర్మనీలో ఉంది ఇలా రకరకాల దేశాల్లో కూడా హోమియోపతీ అనేది ఇప్పుడు రికగ్నైజ్ అవుతుంది. ఎందుకు అంటే దాని గుడ్నెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇంతకుముందు దాన్ని ఎవరైనా ఒక అలిగేషన్ వేస్తే దానికి ఆన్సర్ తెలియకపోయేది బట్ ఇప్పుడు దాన్ని ప్రతిది కూడా సైంటిఫిక్ ఆ థీసిస్ తో పాటు దాని మీద ఒక రీసెర్చ్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ రీసెర్చ్ ని మేము కూడా డాక్టర్ కేర్ హోమియోపతీ కూడా ఒక్కొక్క డిసీజ్ ని స్టాటిస్టిక్స్ తీసి దీంట్లో ఏ కండిషన్స్ కి ఈ ట్రీట్మెంట్ చేసాము ఇది ఇంతవరకు బెటర్ అయింది దీని
(38:19) ఫర్దర్ ఏంటి అనేది ఈ ఆర్ఎన్డి లో కూడా మేము చాలా మటుకు మా స్కిల్స్ మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా దాంట్లో పెట్టి రీసెర్చ్ ఓరియెంటెడ్ గా ట్రీట్మెంట్ చేస్తాము. సో యా మమ్ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు. సో మీరు మా డాక్టర్ కేర్ వెబ్సైట్ లోకి వెళ్లి మీరు ఎక్కడ ఉంటారు అనేది మీరు ఎక్కడ ఉన్నా కూడా మాకు ఆన్లైన్ సేవలు కూడా ఉన్నాయి డిజిటల్ కన్సల్టేషన్స్ ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉన్నాయి.
(38:48) సో మీరు ఎక్కడున్నా కూడా మీరు ఫస్ట్ నియరెస్ట్ బ్రాంచ్ కి వెళ్ళిన తర్వాత బ్యాక్ ఎండ్ లో మేము కచ్చితంగా పేషెంట్ కి మేము హెల్ప్ చేస్తాం కన్సల్టేషన్ కి నేనే కావాలి అనుకుంటే కూడా మీరు మా కాల్ సెంటర్ వాళ్ళకి నా పేరు చెప్పినా కూడా వాళ్ళు మీరు ఎక్కడున్నా నాతో ఆన్లైన్ కన్సల్టేషన్ లేదా దగ్గర ఉంటే డైరెక్ట్ ఫిజికల్ కన్సల్టేషన్ కూడా అరేంజ్ చేస్తారు.
(39:08) ఓకే ఓకే సో ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మమ్ మీరు ఎవరైనా ఈ స్కిన్ డిసీస్ రిలేటెడ్ పర్సన్స్ ని క్యూర్ చేసింది సిచువేషన్ ఏదైనా ఉందా మీ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా చాలా పేషెంట్స్ ఉంటారు ఇప్పుడు నాట్ జస్ట్ నంబర్స్ అనేది 100స్ లో కాదు 1ౌసండ్స్ లో ఉంటుంది సో మెనీ పేషంట్స్ మనం స్కిన్ డిసీజెస్ వాళ్ళని ట్రీట్ చేసిన వాళ్ళు అలర్జీస్ కానివ్వండి విటలిగో కూడా ట్రీట్ చేసాము సోరియాసిస్ కానివ్వండి సింపుల్ యక్నే కానివ్వండి పిగ్మెంటేషన్ హెయిర్ లాస్ చాలా వెయిట్ లాస్ కానివ్వండి ఒబేసిటీకి సంబంధించి సో పిసిఓడి థైరాయిడ్ నాట్ ఓన్లీ వన్ డిపార్ట్మెంట్ కాదు ఎనీ డిపార్ట్మెంట్ లో
(39:48) కూడా 1ౌసండ్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి ఒక్కో డాక్టర్ ట్రీట్ చేసిన వాళ్ళ హిస్టరీలో ఓకే సో సోరియాసిస్ అయితే అదైతే మాకు డైలీ బ్రెడ్ అండ్ బటర్ లాంటి కండిషన్స్ అన్నమాట ఓకే ఎంతో మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఉ జస్ట్ వాళ్ళకి చాలా మంది పేషెంట్స్ కి ఆ ఆఫ్టర్ కోవిడ్ ఒక ఫీమేల్ పేషెంట్ కి ఆమె ఏజ్ 25 అలా ఉంటుంది తనకి సడన్ గా స్కిన్ అనేది ఇట్లా ఫస్ట్ లో 2018 లో ఎప్పుడో ఒక లీజన్స్ లాగా డెవలప్ అయింది అప్పుడు తనేదో అలోపతి వాడేసింది అప్పుడు తగ్గిపోయింది.
(40:22) ఓకే తర్వాత మళ్ళీ 2020 లో ఆమెకి డిసెంబర్ ఆ టైంలో ఆ క్లైమేట్ చల్లగా ఉన్న టైం కి ఆమెకి మళ్ళీ లీజన్స్ అనేది మళ్ళీ రికర్ అయింది. ఓకే ఓకే అప్పుడు కూడా మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మెడిసిన్ వాడింది. వాడుతూ ఉండంగా కూడా ఫస్ట్ టైం వాడింది తగ్గింది. ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది మళ్ళీ రికర్ అయింది డిసీజ్ డిసీజ్ రికర్ అయిన తర్వాత మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్లి మళ్ళీ సిక్స్ మంత్స్ వాడింది ఇంగ్లీష్ మెడిసిన్స్ సో వాడిన తర్వాత ఆమెకి ఏమైందంటే తగ్గడం పోగా ఇంకా ఇంకా టోటల్ బాడీ ఆల్మోస్ట్ 75% ఆఫ్ బాడీ అనేది సోరియాసిస్
(40:57) లీజన్స్ అనేది డెవలప్ అయింది. మై గాడ్ సో అప్పుడు ఆమె అనుకుంది ఓకే నాకు ఇదేదో చాలా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు ఎట్లా నాకు ఈ టైం లో ఇది వచ్చింది అనుకొని తను రీసర్చ్ చేసుకొని క్లినిక్ కి వచ్చింది మా క్లినిక్ కి అమ్మ కేస్ అంతా తీసుకొని ఆ ఇట్లా చెప్పా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పడుతుందమ్మా చాలా ఉంది స్కిన్ అంతా కూడా మ్ ఆ అనిఅంటే ఓకే డాక్టర్ అని చెప్పి తను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంది.
(41:23) స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్ లోపలే మొత్తం ప్యాచెస్ అన్నీ కూడా తగ్గిపోయినాయి. సో బట్ మేమ ఏంటి అంటే ప్ాచెస్ తగ్గిపోతే తగ్గిపోయినట్లు కాదు సోరియాస్ అనేది ఇయర్లీ రికరెన్స్ ఉంటుంది అంటే ఈ ఇయర్స్ వింటర్ లో స్టార్ట్ అయింది లేదా రైనీలో స్టార్ట్ అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రైనీ వింటర్ కి మళ్ళీ రావచ్చు. మళ్ళీ ఆ తర్వాత ఇయర్ అలా ఇయర్ బై ఇయర్ కూడా పెరుగుతూ ఉండొచ్చు.
(41:44) సో వి ప్రిపేర్ ద పేషెంట్ అన్నమాట. ఉమ్ ఇప్పుడు తగ్గింది కదా ఓకే బట్ స్టిల్ మీరు మెడిసిన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఈ సీజన్ కి ఎలా ఉంటారని సో నెక్స్ట్ ఇయర్ సీజన్ కి కూడా ఆమెకి ప్ాచెస్ వచ్చాయి కానీ ఆమెకి ఇప్పుడు నేను చెప్పాను కదా టోటల్ బాడీ సర్ఫేస్ ఏరియాలో 75% ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఆ 75% లో 50% కి కన్నా తక్కువ అంటే టోటల్ బాడీ సర్ఫేస్ లో ఒక 20 30% లీజన్స్ మాత్రం మళ్ళీ రికర్ అయినాయి.
(42:14) అయినా కూడా మా దగ్గరే ఉంది ట్రీట్మెంట్ ఇచ్చాము. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ రైనీ వింటర్ లో జస్ట్ 5 టు 10% రాషెస్ మాత్రమే వచ్చాయి. ఓకే ఆ తర్వాత ఇయర్కి అసలు వింటర్స్ అవుతూనే ఉంది ఆమెకి రాషెస్ అనేది ఏమి రాలేదు ఇప్పటి వరకు అండ్ ఆమెకి మధ్యలోనే మ్యారేజ్ కూడా అయిపోయింది తను కన్సేవ్ కూడా అయింది. హెల్దీగా డెలివరీ కూడా చేసింది లీషన్స్ ఏమి రాలేదు ఇప్పటివరకు ఓకే సో ఇలా అలా చెప్పుకుంటే మల్టిపుల్ కేసెస్ చాలా ఎగజాంపుల్స్ ఉన్నాయి.
(42:44) ఉ సో ఆఫ్టర్ ఆల్ దిస్ సినారియోస్ నాకేం అర్థమయింది అంటే ఒక ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకొని దాన్ని టెంపరరీగా ఒక కాసేపు నిద్ర పుచ్చి మళ్ళీ నిద్రలేపి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం కన్నా హోమియోపతీ ప్రిఫర్ చేసి కొన్ని అంటే కొంచెం టైం పట్టినా సరే పర్మనెంట్ గా ఒక ప్రాబ్లం రిసాల్వ్ చేయడం బెస్ట్ అనేసి అనిపించింది ఎస్పెషల్లీ ఇప్పుడు అలోపతీ అనేది ఎట్లా అంటే దానికి కూడా దానికిన్న స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఉంటాయి అలా ప్రతి సిస్టం కి స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఉంటాయి.
(43:11) ఉమ్ అది పనిచేసే స్కోప్ లో వాళ్ళు బెస్ట్ రిజల్ట్స్ వాళ్ళు ఇస్తారు. అలాగే మనం హోమియోపతీలో ఏంటి అంటే ఏ డిసీజెస్ అయితే అక్కడ స్కోప్ లేదో కచ్చితంగా మన దగ్గర స్కోప్ అనేది 100% ఉంటుంది. సో అది పేషెంట్ వాళ్ళు జెన్యూన్ గా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఉమ్ ఏదో ఈ క్షణం నాకు తగ్గిపోతే చాలు అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ డిసీస్ తో లైఫ్ టైం బాధపడతారు.
(43:36) అలా కాకుండా నేను కొన్నాళ్ళు కొంత టైం నా లైఫ్ టైమే నేను హోమియోపతీలో ఇన్వెస్ట్ చేస్తాను. అట్లీస్ట్ నా మిగతా లైఫ్ స్పాన్ అంతా నేను హెల్దీగా ఉంటాను అని ఆలోచించుకొని వాళ్ళు హోమియోపతీ కి షిఫ్ట్ అయ్యారు అనుకోండి ఎందుకంటే ఆ కేస్ కి హోమియోపతీలో స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ డిసీస్ కి ఎక్కడ స్కోప్ ఉంది అనేది వాళ్ళు చూస్ చేసుకోవాలి.
(43:55) ఉమ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దట్ ఇస్ మెయిన్ అడ్వాంటేజ్ ఎస్ ఎస్ థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ సో చూశరు కదా ఏ ప్రాబ్లం అయినా సరే ఇంటి పక్కన హాస్పిటల్ కి వెళ్తే తగ్గిపోతుంది అనుకోవడం చాలా తప్పు ఒక టాబ్లెట్ వేసుకుని దాన్ని నిద్ర పుచ్చడం కన్నా హోమియోపతీలో బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని పర్మనెంట్ గా రిసాల్వ్ చేసుకోవడమే బెస్ట్ అని నాకు అనిపించింది.
(44:18) ఈ పాడ్కాస్ట్ త్రూ మీకు అర్థంవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నాయి అంటే స్క్రీన్ మీద నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి ఆ నెంబర్స్ కి కాల్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు డాక్టర్ కేర్ డాక్టర్ భార్గవి గారితో మీరు కనెక్ట్ అవ్వాలి అనుకున్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా రీసాల్వ్ చేసుకోవచ్చు థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment