“ సోషల్ మీడియా, హనీ ట్రాప్స్, తల్లిదండ్రుల వైఫల్యం – సమాజ పతనంపై ఒక ఘోర విశ్లేషణ”...ధర్మం vs అధర్మం:
Author Name:Dr_Pasupathi_Raj_Gurejala
Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=JgyC3YzKZXE
Transcript:
(00:00) ఒకప్పుడు ఇంటికి వెలుగునిచ్చే దీపం స్త్రీ కానీ నేడు అదే దీపం అదుపు తప్పి ఇంటిని సమాజాన్ని ఎలా దహించి వేస్తోందో గమనించారా కేవలం వ్యూస్ కోసం లైక్స్ కోసం తన ఆత్మాభిమానాన్ని సోషల్ మీడియా వీధిలో వేలం పెడుతున్న నేటి పోకడల వెనుక వేల ఏళ్ల క్రితమే మనుస్మృతి హెచ్చరించిన ఆ ఎనిమిది స్వభావ దోషాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈరోజు మనం చూస్తున్న హనీ ట్రాప్స్ విడాకుల పేరుతో జరుగుతున్న లీగల్ రాబరీ మరియు కష్టపడకుండా సంపాదించాలని డార్క్ టెట్రాడ్ మనస్తత్వం ఇవన్నీ కేవలం యాదృచ్చికం కాదు మన ధర్మాన్ని మనం వదిలేసినందుకు ప్రకృతి ఇస్తున్న శిక్ష అన్నిటికంటే భయంకరమైన చేదు
(00:42) నిజం ఏంటంటే కూతురు సంపాదిస్తున్న ఆ పాపపు సొమ్ముతో లగ్జరీ కార్లు కొనుక్కుంటూ ఆ బిడ్డ పతనాన్ని స్వేచ్ఛ అని భ్రమపడుతున్న తల్లిదండ్రుల మౌనం అసలు స్త్రీ స్వభావం అధర్మం వైపు మళ్ళితే జరిగే ప్రళయం ఎలా ఉంటుంది? శాస్త్రాలు చెప్పిన సత్యాలతో ఆధునిక సైకాలజీ విశ్లేషణలతో మన కళ్ళు తెరిపించేలా సాగే ఈ చర్చను ఆఖరి వరకు చూడండి.
(01:07) ఇది కేవలం ఒక వీడియో కాదు పతనం అంచున ఉన్న మన సంస్కృతిని కాపాడుకోవడానికి చేసే ఒక యుద్ధం. దీన్ని నేను ఎందుకు ఇంత కఠినంగా చెబుతున్నానో మీకు ముందు ముందు అర్థమవుతుంది. సిద్ధంగా ఉండండి. మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ పశుపతి రాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ క్రితం వీడియోలో మనం సామాజిక పోకడల గురించి మాట్లాడుకున్నాం.
(01:29) కానీ ఇప్పుడు మనం మన మూలాల్లోకి అంటే మన ధర్మశాస్త్రాలు వేదాలు పురాణాలు ఈ పతనం గురించి వేల ఏళ్ల క్రితమే ఏం చెప్పాయో చూద్దాం. ఈ రోజుల్లో చాలామంది శాస్త్రాలు పాతవి. అవి ఈ కాలానికి పనికి రావు అని కొట్టి పారేస్తుంటారు. కానీ నిజానికి మనిషి నైజం ఎప్పటికీ మారదు. ఆ నైజాన్ని మన మహర్షులు ఎప్పుడో పసిగట్టారు. ముఖ్యంగా అధర్మ మార్గంలో వెళ్లే స్త్రీ స్వభావం ఎలా ఉంటుందో మన శాస్త్రాలు చాలా నిర్మొహమాటంగా వివరించాయి.
(02:02) మొదటగా మనుస్మృతి మరియు నీతి శాస్త్రంలో ఉన్న ఒక ప్రసిద్ధ శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. అందుతం సాహసం మాయ మూర్ఖత్వ మతి లోభత అశౌచత్వం దయాని హీనత్వం స్త్రీనాం దోషాహ స్వభావజాః దీని అర్థాన్ని ఈనాటి పరిస్థితులకు అన్వయించి చూస్తే మీకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇందులో ఎనిమిది ప్రధాన దోషాల గురించి చెప్పారు. ఒకటి అనృతం అంటే స్వార్థం కోసం డబ్బు కోసం అబద్ధాలు వాడటం. రెండు.
(02:32) సాహసం దుస్సాహసం అంటే ఫలితం గురించి ఆలోచించకుండా మర్యాదను వదిలేసి ఏదైనా చేయడానికి తెగించడం. మూడు మాయ అంటే మాయాజాలం కపటం ఎదుటివారిని మోసం చేయడానికి నాటకాలు ఆడటం. నాలుగు మూర్ఖత్వం అంటే ధర్మాన్ని బోధించినా వినకుండా తన మొండితనంతో ముందుకు వెళ్ళడం. ఐదు అతిలోభత విపరీతమైన పిసినారితనం లేదా ధనాశ అంటే డబ్బుపై విపరీతమైన వ్యామోహం.
(02:59) ఆరు అసౌచత్వం అంటే శారీరక లేదా మానసిక అపవిత్రత ఏడు దయానిహీనత్వం అంటే తన సుఖం కోసం ఎదుటివారి జీవితం నాశనమైన పట్టించుకొని తత్వం ఎనిమిది అవివేకం అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఈరోజు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం బట్టలు విప్పే సాహసం. హనీ ట్రాప్స్ లో ఆడే మాయాజాలం. డబ్బు కోసం చేసే అబద్ధపు ప్రచారాలు. ఇవన్నీ ఈ శ్లోకంలో చెప్పిన లక్షణాలే కదా ఈ లక్షణాలు ఎవరిలోనైతే అదుపు తప్పుతాయో ఆ స్త్రీ ధర్మాన్ని వదిలేసి అధర్మ మార్గంలో పయనిస్తుంది.
(03:34) దాన్ని శాస్త్రం స్వభావజ దోషాలు అని పిలిచింది. అంటే వివేకంతో ఈ దోషాలను అదుపు చేసుకోకపోతే అవి సమాజ వినాశనానికి దారి తీస్తాయని దీని అంతరార్థం. మరోచోట మహాభారతంలో అనుశాసనిక పర్వంలో భీష్మ పితామహుడు స్త్రీ స్వభావం గురించి ధర్మరాజుకు వివరిస్తూ ఒక కఠినమైన సత్యాన్ని చెబుతారు. స్త్రీకి వనరుల మీద ఉండే ఆకర్షణ గురించి అక్కడ చర్చ వస్తుంది. ధర్మం లేని స్త్రీ కేవలం ధనం ఎక్కడ ఉంటే అక్కడకు సుఖం ఎక్కడ ఉంటే అక్కడకు ఆకర్షించబడుతుందని ఆ క్రమంలో ఆమె తన శీలాన్ని కూడా పక్కన పెడుతుందని హెచ్చరించారు.
(04:11) ఈరోజు మనం చూస్తున్న గోల్డ్ డిగ్గర్ కల్చర్ కి ఇది వేల ఏళ్ల క్రితం ఇచ్చిన రిఫరెన్స్ ఇక చాణక్య నీతి గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలోనే గొప్ప రాజనీతిజ్ఞుడు చాణక్యుడు ఒక మాట అంటాడు. అతిరూపాధ్యత సీతా అతిగర్వేన రావణః అతిదానాత్ బలిర్బద్ధో హ్యతి సర్వత్ర వర్జయేత్ అతి అందం వల్ల సీతమ్మ కష్టాలు పడింది. అతి గర్వం వల్ల రావణుడు నశించాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అందం అనేది ఒక బాధ్యత.
(04:39) ఆ అందాన్ని గర్వంతో ప్రదర్శనకు పెట్టినప్పుడు అది వినాశనాన్ని తెస్తుంది. ఈరోజు సోషల్ మీడియాలో నా అందమే నా పెట్టుబడి అని విర్రవీగేవారు. తమ అందమే తమ పతనానికి దారి తీస్తుందని గ్రహించలేకపోతున్నారు. చాణక్యుడు మరోచోట స్త్రీనాం ద్విగుణ ఆహారో అనే శ్లోకంలో స్త్రీకి పురుషుడి కంటే ఆరు రెట్లు ఎక్కువ సాహసం ఉంటుందని చెప్పాడు. ఈ సాహసాన్ని మంచి పన్నులకు వాడితే ఆమె ాన్సీ లక్ష్మీబాయి అవుతుంది.
(05:08) అదే సాహసాన్ని అధర్మ మార్గంలో డబ్బు సంపాదించడానికి వాడితే ఆమె సమాజానికి పట్టిన శని అవుతుంది. ఇప్పుడు ఆధునిక సైన్స్ ఈ శాస్త్రాలలోని పాయింట్లను ఎలా ధ్రువీకరిస్తుందో చూద్దాం. సైకాలజీలో హైపర్గామి అనే ఒక సిద్ధాంతం ఉంది. మానవ పరిణామ క్రమం ఎవల్యూషన్ ప్రకారం స్త్రీ ఎప్పుడు తనకంటే ఎక్కువ వనరులు శక్తి హోదా కలిగిన మగవాడిని ఆశిస్తుంది.
(05:32) ఇది తన సంతానానికి రక్షణ కల్పించాలనే ఒక సహజ సిద్ధమైన జీవ సంబంధమైన ప్రేరణ. బయోలాజికల్ డ్రైవ్ కానీ నేటి కాలంలో ఈ వనరుల వేట అనేది వికృత రూపం దాల్చింది. కష్టపడకుండా కేవలం తన శరీరాన్ని లేదా అందాన్ని ఒక కరెన్సీలా వాడుకొని ఆ వనరులను పొందుదామనే ఆలోచన డార్క్ టెట్రాడ్ లక్షణాలకు దారి తీస్తోంది. అంటే ధర్మం లేని చోట ఈ జీవ సంబంధమైన ప్రేరణ ఒక క్రిమినల్ మనస్తత్వంగా మారుతోంది.
(06:03) శ్లోకాలు ఏం చెబుతున్నాయంటే స్త్రీ ఒక ఇంటికి ధర్మ రక్షకురాలు ఆమె చెడిపోతే ఇల్లు చెడిపోతుంది. ఇల్లు చెడిపోతే సమాజం చెడిపోతుంది. భగవద్గీతలో స్త్రీషు దుష్టాసు వాష్నేయజాయతే వర్ణ సంకరః అంటే స్త్రీలు కనుక దారి తప్పితే అధర్మ మార్గంలో పయనిస్తే ఆ సమాజంలో పుట్టే సంతానం సంస్కారం లేని వారవుతారు. తద్వారా మొత్తం కుల వ్యవస్థ సామాజిక విలువలు నాశనం అవుతాయి.
(06:30) ఈరోజు మనం చూస్తున్నది అదే కదా సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియోలు చేస్తూ లక్షలు సంపాదించే తల్లిని చూసి పెరిగే పిల్లలు ఏం నేర్చుకుంటారు వారికి ధర్మం మీద గౌరవం ఉంటుందా కష్టపడి సంపాదించే తండ్రి విలువ తెలుస్తుందా ఖచ్చితంగా తెలియదు. శాస్త్రాలు స్త్రీని ప్రకృతితో పోల్చాయి. ప్రకృతి శాంతంగా ఉంటే జీవనం సవ్యంగా సాగుతుంది. అదే ప్రకృతి వికటిస్తే ప్రళయం వస్తుంది.
(06:53) నేడు స్త్రీ తన పవిత్రతను వదిలేసి. ఆడంబరం కోసం అధర్మాన్ని ఆశ్రయించడం అనేది ఆ ప్రకృతి వికటించడమే స్త్రీ తన శరీర అవయవాలను మార్కెట్లో వస్తువుల్లా చూపిస్తూ సంపాదించే ఆ సంపాదనను శాస్త్రం పాపపు ధనం అని పిలిచింది అటువంటి ధనం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు కేవలం అలక్ష్మి దారిద్రయం దుఃఖం మాత్రమే ఉంటుంది. చూడండి శ్లోకం చెప్పినా సైన్స్ చెప్పినా సారాంశం ఒక్కటే క్రమశిక్షణ లేని శక్తి వినాశనానికి దారితీస్తుంది.
(07:24) ఒక నదికి గట్లు హద్దులు ఉంటేనే అది పంట పొలాలకు నీరు ఇస్తుంది. ఆ గట్లు తెగితే ఊర్లను ముంచేస్తుంది. స్త్రీకి ఆ గట్లే ధర్మం మరియు లజ్జ. ఈరోజు ఈజీ మనీ కోసం ఆ గట్లను తెంచుకుంటున్నారు. శాస్త్రాలు మమ్మల్ని బానిసలుగా చేస్తున్నాయి అని వాదించేవారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. శాస్త్రాలు మిమ్మల్ని బానిసలుగా చేయడం లేదు. మిమ్మల్ని వస్తువులుగా మారకుండా కాపాడుతున్నాయి.
(07:47) మీరు ఆ హద్దులు దాటి బయటకు వచ్చి ఈరోజు మగవాడు డిజైన్ చేసిన వ్యాపార వస్తువుగా మారిపోయారు. ఇదేనా మీ స్వేచ్ఛ మగవాడి బుద్ధిని మార్చడం కంటే నీ ధర్మాన్ని నువ్వు పాటించడం గొప్పది. శాస్త్రం చెబుతున్న సత్యం ఇదే తనను తాను గౌరవించుకొని స్త్రీని ఈ ప్రపంచం ఏరోజు గౌరవించదు మీరు అందాన్ని అమ్ముకోవచ్చు కానీ గౌరవాన్ని సంపాదించలేరు.
(08:10) ధర్మం తప్పిన ఏ సంపాదన అయినా సరే అది నిన్ను పతనం వైపుకే తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే హనీ ట్రాప్ మరియు విడాకుల పేరుతో జరిగే దోపిడి. ఇప్పటివరకు మనం శరీర ప్రదర్శన. సోషల్ మీడియా వ్యూస్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోయేది నేరుగా మగవాడి జీవితాన్ని, వాడి ఆత్మగౌరవాన్ని, వాడి కష్టార్జితాన్ని నాశనం చేసే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి.
(08:40) డబ్బు కోసం ఒక స్త్రీ ఎంతటి నీచానికి దిగజారుతుందో చెప్పడానికి ఈ హనీ ట్రాప్ మించిన ఉదాహరణ మరొకటి లేదు. అసలు ఈ హనీ ట్రాప్ అంటే ఏమిటి? చాలా సింపుల్. మగవాడి బలహీనతను ఎరగా వేసి వాడిని బుట్టలో వేసుకొని చివరకు బ్లాక్ మెయిల్ చేసి కోట్లు వసూలు చేయడం. ఈ రోజుల్లో ఇది ఒక కుటీర పరిశ్రమలా మారిపోయింది. అందమైన అమ్మాయిలను ఎరగా వేసి సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని తీయటి మాటలతో దగ్గరవుతారు.
(09:07) నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు లేకుండా ఉండలేను అని నమ్మించి ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీయడం లేదా ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం చేస్తారు. ఒక్కసారి ఆ వీడియో చేతికి చిక్కిందా ఇక అక్కడి నుండి అసలు ఆట మొదలవుతుంది. లక్షలు ఇస్తావా లేక ఈ వీడియోను నీ భార్యకు నీ ఆఫీస్ గ్రూప్ లో పంపమంటావా అని బెదిరిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ అమ్మాయికి ఆ మగవాడి మీద ప్రేమ ఉండదు.
(09:34) కనీసం ఆకర్షణ కూడా ఉండదు. ఆమెకు కావాల్సిందల్లా వాడు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు మాత్రమే ఈ అధర్మ సంపాదనలో ఆమెకు ఏమాత్రం సిగ్గు గాని భయం గాని ఉండదు వాడు తప్పు చేశాడు కాబట్టి నేను వసూలు చేస్తున్నాను అని సమర్ధించుకుంటుంది కానీ ఆ తప్పు చేయడానికి ప్రేరేపించింది ఎవరు ఆ వల వేసింది ఎవరు ఒక మనిషి జీవితాన్ని రోడ్డున పడేసి సంపాదించే ఆ డబ్బుతో మీరు కట్టే మేడలు ఎన్ని రోజులు నిలబడతాయి ఇది కేవలం అధర్మం మాత్రమే కాదు ఇది పరమ నీచమైన నేరం ఇక రెండోది లీగల్ రాబరీ చట్టబద్ధమైన దోపిడి అదే విడాకులు మరియు భరణం డివోర్స్ మరియు అలిమోని మన దేశంలో చట్టాలు మహిళలకు రక్షణ
(10:16) కల్పించడానికి చేయబడ్డాయి. కానీ నేడు ఆ చట్టాలే మగవాడి పాలిట శాపాలుగా మారుతున్నాయి. కొంతమంది స్త్రీలు పెళ్లిని ఒక బిజినెస్ డీల్ లా చూస్తున్నారు. డబ్బున్నవాడు దొరకగానే పెళ్లి చేసుకోవడం వెళ్ళిన కొన్ని రోజులకే చిన్న చిన్న కారణాలతో గొడవలు మొదలు పెట్టడం. ఆ వెంటనే 498A లాంటి కఠినమైన సెక్షన్ల కింద కేసులు పెట్టి మగవాడిని వాడి తల్లిదండ్రులను జైలుకు పంపిస్తామని బెదిరించడం చివరకు ఏం జరుగుతుంది కోర్టుల చుట్టూ తిరగలేక పరువు పోతుందనే భయంతో ఆ మగవాడు సెటిల్మెంట్ కి వస్తాడు.
(10:51) అప్పుడు ఆ స్త్రీ డిమాండ్ చేసేది లక్షలు కాదు కోర్ట్లు నాకు 10 కోట్లు ఇస్తేనే విడాకులు ఇస్తాను. కేసు విత్డ్రా చేసుకుంటాను అని బేరసారాలు ఆడుతుంది. ఆ మగవాడు తన జీవితాంతం రక్తం చెమటగా మార్చి సంపాదించిన సొమ్మును తన తల్లిదండ్రులు దాచుకున్న రిటైర్మెంట్ ఫండ్ ని ఆ స్త్రీ కేవలం కొన్ని నెలల కాపురంతో లాగేసుకుంటుంది. దీన్ని వైట్ కాలర్ రాబరీ కాక మరేమంటారు కష్టపడకుండా ఎదుటివాడిని హింసించి పొందే ఈ డబ్బు ధర్మం అనిపించుకుంటుందా ఈ మధ్య కాలంలో మనం చాలా కేసులు చూస్తున్నాం.
(11:23) ఒకే స్త్రీ నలుగురు ఐదుగురిని పెళ్లి చేసుకుని ప్రతి ఒక్కరి దగ్గర విడాకులు తీసుకుని భరణం వసూలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇది ఒక ప్రొఫెషనల్ బిజినెస్ అయిపోయింది. ఇక్కడ స్త్రీ అంటే ఒక పవిత్రమైన మూర్తి కాదు ఒక ప్రొఫెషనల్ స్కామర్ డబ్బు కోసం తన శీలాన్ని తన బంధాన్ని తన కర్మను కూడా పక్కన పెట్టేస్తోంది. అలిమోని అనేది ఒక బాధితురాలికి ఇచ్చే రక్షణ కావాలి.
(11:46) కానీ అది ఒక వేటగాడికి ఇచ్చే ఆయుధంగా మారిపోయింది. ఆధునిక సైకాలజీ ప్రకారం దీన్ని మాకేయ విలియనిజం అంటారు. అంటే తన స్వార్థం కోసం ఎదుటి వారిని ఏ రకంగానైనా వాడుకోవాలి అనే మనస్తత్వం డబ్బు మీద ఉండే విపరీతమైన వ్యామోహం స్త్రీని ఒక రాక్షసిలా మారుస్తోంది. ఒకప్పుడు మగవాడి సంపాదనలో భాగం పంచుకుంటూ ఇంటిని స్వర్గంలా మార్చే స్త్రీని చూసాం కానీ ఈరోజు మగవాడి సంపాదనను ఎలా కాజేయాలి అని స్కెచ్లు వేసే స్త్రీలను చూస్తున్నాం.
(12:17) దీనివల్ల సమాజంలో పెళ్లి అనే వ్యవస్థ మీద నమ్మకం పోతోంది. యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. ఒక వ్యవస్థను నాశనం చేస్తున్న ఈ పాపంలో ఈ స్త్రీల పాత్ర ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించండి. మన శాస్త్రాల్లో ఒక మాట ఉంది. ధర్మో రక్షతి రక్షితః నువ్వు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. కానీ నువ్వు అధర్మంగా ఎదుటివాడి జీవితాన్ని నాశనం చేసి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు నీకు శాంతిని ఇవ్వదు.
(12:44) సరే కదా అది నీ జీవితంలో తీరని కష్టాలను తెస్తుంది. ఈ ఈజీ మనీ కల్చర్ వల్ల స్త్రీలు తమ ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారు. 10 మందిలో తల ఎత్తుకొని తిరిగే హోదాను పోగొట్టుకుని కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుని మురిసిపోతున్నారు. కానీ ఆ డబ్బులో కన్నీళ్లు ఉన్నాయి. ఆ డబ్బులో ఒక మగవాడి ఆక్రందన ఉంది. ఒక కుటుంబం యొక్క శాపాలు ఉన్నాయి. అవి ఊరికే పోవు చూడండి ఇదంతా ఎందుకు జరుగుతోంది ఎందుకంటే సమాజంలో నైతికత చచ్చిపోతోంది.
(13:10) స్త్రీలు మేము అబలలం కాదు సబలలం అని చెప్పుకుంటూనే చట్టాలను అడ్డం పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. ఇది మహిళా సాధికారత కాదు. ఇది మహిళా అరాచకత్వం డబ్బు కోసం తను పడుకున్న మంచాన్ని తను నమ్మిన బంధాన్ని బజారున పెట్టే ఏ స్త్రీ అయినా సరే ఆమె ఈ సమాజానికి ఒక చీడ పురుగు వంటిదే కఠినంగా అనిపించినా ఇది వాస్తవం. మగవాడు కామంతో తప్పు చేస్తే స్త్రీ లోభంతో డబ్బు ఆశతో అంతకంటే పెద్ద తప్పు చేస్తోంది.
(13:41) ఒక మగవాడిని ట్రాప్ చేసి వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుతో లగ్జరీ కార్లలో తిరుగుతూ సోషల్ మీడియాలో ఫోజులు ఇచ్చే స్త్రీలారా మీ వెనుక ఉన్న ఆ చీకటి మీకు కనిపించట్లేదేమో కానీ ప్రపంచానికి కనిపిస్తోంది. మీ ఈ అధర్మ సంపాదన మీ పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? రేపు మీ కూతురు కూడా మిమ్మల్ని చూసి ఇదే నేర్చుకుంటుంది.
(14:03) అంటే మీరు ఒక వంచక తరాన్ని తయారు చేస్తున్నారు. ఈ ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సంపాదనలో పవిత్రత లేకపోతే ఆ జీవితంలో ప్రకాశం ఉండదు. మగవాడిని వేధించి వాడి ఆస్తిని కాజేసి మీరు పొందే ఆ సుఖం తాత్కాలికం ప్రకృతి ఎప్పుడూ బ్యాలెన్స్ చేస్తుంది. మీరు ఎంతమందిని ఏడిపిస్తే అంతకు వంద రెట్లు మీరు అనుభవించాల్సి ఉంటుంది.
(14:26) కాబట్టి ఇప్పటికైనా ఈ అధర్మపు మార్గాలను వదిలేయండి. కష్టపడి సంపాదించడంలో ఉన్న గౌరవం ఒకరిని మోసం చేసి సంపాదించడంలో ఉండదు. మరి ఇదంతా ఇక్కడితో ఆగుతుందా లేదు ఈ పతనానికి అసలు పునాది ఎక్కడ పడుతోంది ఈ స్త్రీలు ఇలా తయారవ్వడానికి కారణమైన ఆ తల్లిదండ్రుల టాపిక్ ఏంటి సంపాదన వస్తోంది కదా అని కళ్ళు మూసుకుపోతున్న ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు మనం స్త్రీలు చేస్తున్న తప్పులు సోషల్ మీడియా అరాచకాలు హనీ ట్రాప్స్ గురించి మాట్లాడుకున్నాం.
(14:55) కానీ అసలు ఈ విషవృక్షానికి విత్తనం ఎక్కడ పడుతుందో తెలుసా? అది బయట ఎక్కడో కాదు. మన ఇంట్లోనే మన తల్లిదండ్రుల పెంపకంలోనే ఒక ఆడపిల్ల ధర్మం తప్పి ప్రవర్తిస్తోంది అంటే ఆమె వెనుక ఉన్న తల్లిదండ్రులు తమ బాధ్యతను విస్మరించారని అర్థం. ఇది వినడానికి తల్లిదండ్రులకు చాలా కష్టంగా ఉండొచ్చు. కానీ మీ గారాల పట్టిని ఒక సంపాదన యంత్రంలా చూస్తూ ఆమె సంస్కారాన్ని బజారున పెడుతుంటే మౌనంగా ఉండటం నేరం కాదా? ముందుగా మనం తల్లి పాత్ర గురించి మాట్లాడుకోవాలి.
(15:23) మన సంస్కృతిలో మాతృదేవోభవ అన్నారు. బిడ్డకు మొదటి గురువు తల్లి ఒక కూతురు సోషల్ మీడియాలో ఏ రకమైన వీడియోలు చేస్తోంది ఆమె వేసుకుంటున్న బట్టలు సభ్యతగా ఉన్నాయా ఆమెకు వస్తున్న లక్షలాది మంది ఫాలోవర్స్ ఆమె తెలివితేటలను చూసి వస్తున్నారా? లేక ఆమె శరీర ప్రదర్శనను చూసి వస్తున్నారా? అని గమనించాల్సిన కనీస బాధ్యత తల్లికి ఉంటుంది.
(15:48) కానీ ఈ రోజుల్లో విచిత్రం ఏంటంటే తల్లులే తమ కూతుర్లకు స్వయంగా మేకప్ వేసి ఆ వికారమైన డాన్సులు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. నా కూతురు ఫేమస్ అవుతోంది. మాకు గిఫ్ట్లు వస్తున్నాయి. డబ్బులు వస్తున్నాయి అని సంబరపడిపోతున్నారు. ఒక్కటి ఆలోచించండి. డబ్బు వస్తుంది కదా అని మీ బిడ్డ శీలాన్ని గౌరవాన్ని లక్షల మంది కామాందుల కళ్ళ ముందు వేలం వేస్తారా ఆ తల్లి మనసు ఏమైపోయింది? ఒకప్పుడు తల్లి కూతురికి లజ్జ అంటే ఏంటో నేర్పేది.
(16:15) ఆత్మాభిమానం అంటే ఏంటో చెప్పేది. కానీ ఈరోజు తల్లులు తమ కూతుర్లతో కలిసి రీల్స్ చేస్తూ గ్లామర్ ప్రదర్శనలో పోటీ పడుతున్నారు. ఇది కేవలం ఆధునికత కాదు ఇది ఒక మానసిక వ్యాధి. ధనం మీద ఉన్న విపరీతమైన వ్యామోహం తల్లిని తన బాధ్యత నుండి తప్పిస్తోంది. తల్లి పక్కన ఉండి సరిదిద్దకపోతే ఆ బిడ్డకు తప్పు ఒప్పుల మధ్య తేడా ఎలా తెలుస్తుంది? ఇక తండ్రి పాత్ర.
(16:39) తండ్రి అంటే ఒక ఇంటికి రక్షణ కవచం క్రమశిక్షణకు మారుపేరు కూతురు సంపాదిస్తోంది కదా అని ఆ సంపాదన ఎక్కడి నుండి వస్తోంది ఏ మార్గంలో వస్తోంది అని ప్రశ్నించలేని స్థితిలో తండ్రి ఉన్నాడంటే ఆ తండ్రి తన పౌరుషాన్ని కోల్పోయాడని అర్థం మగవాడి మనస్తత్వం ఏంటో ఒక తండ్రిగా ఆయనకు తెలియదా తన కూతురు చేసే వీడియోల కింద మగవాళ్ళు పెట్టే అసభ్యకరమైన కామెంట్లు చూసి కూడా రక్తము ఉడకడం లేదు అంటే ఆ తండ్రికి ఆ డబ్బు మీద ఉన్న ఆసే కారణం నా కూతురు ఐఫోన్ కొనిచ్చింది కారు కొనిచ్చింది అని గర్వపడే తండ్రులారా ఆ కారు కోసం ఆమె ఎంతమంది చూపులకు బలైందో ఆ ఐఫోన్ వెనుక ఆమె ఎంతటి ఆత్మగౌరవాన్ని
(17:18) కోల్పోయిందో ఎప్పుడైనా ఆలోచించారా ఆధునిక సైకాలజీలో సోషల్ వాలిడేషన్ అడిక్షన్ అనే ఒక అంశం ఉంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి పిల్లలకు కేవలం డబ్బు మరియు ఫేమ్ మాత్రమే గొప్పవి అని నూరిపోయడం వల్ల ఆ పిల్లలు పెద్దయ్యాక వాటి కోసం దేనికైనా తెగిస్తున్నారు. పెంపకంలో లోపం వల్ల పిల్లలకు నైతిక విలువల కంటే లగ్జరీ ముఖ్యమైపోతుంది.
(17:43) ఈ ఈజీ మనీ అనేది ఒక డ్రగ్ లాంటిది. తల్లిదండ్రులు ఆ డ్రగ్ ని తమ బిడ్డలకు అలవాటు చేస్తున్నారు. రేపు అదే బిడ్డ ఆ డబ్బు కోసం మిమ్మల్ని కూడా వదిలేస్తుందని లేదా మిమ్మల్ని రోడ్డున పడేస్తుందని మీకు తెలియదా? మన శాస్త్రాల్లో ఒక మాట ఉంది. లాలయేత్, పంచవర్షాణి, దశవర్షాణి, తాడయేత్ అంటే ఐదేళ్ల వరకు ప్రేమగా పెంచాలి.పఏళ్ల పదఏళ్ల నుండి క్రమశిక్షణతో పెంచాలి.
(18:06) ఇక్కడ తాడయేత్ అంటే శిక్షించడం అని కాదు హద్దులు నేర్పడం అని అర్థం కానీ ఈరోజు హద్దులు నేర్పాల్సిన తల్లిదండ్రులు హద్దులు చెరిపేస్తున్నారు. 18 ఏళ్ళు రాగానే ఆమె ఇష్టం ఆమె స్వేచ్ఛ అని వదిలేయడం బాధ్యతా రాహిత్యం. స్వేచ్ఛ అంటే తప్పు మార్గంలో వెళ్తుంటే చూస్తూ ఊరుకోవడం కాదు. గాలిపటానికి దారం ఉన్నంతవరకే అది ఆకాశంలో అందంగా ఎగురుతుంది.
(18:31) ఆ దారం తెగితే అది మురికి కుంటలో పడుతుంది. ఈరోజు చాలా మంది ఆడపిల్లలు ఆ దారం తెగిన గాలిపటాలాగే తయారయ్యారు. చూడండి ఈ అధర్మ సంపాదనకు అలవాటు పడిన కూతుళ్ళను చూసి సమాజం ఏమనుకుంటుందో తెలుసా? డబ్బు ఉంటే చాలు ఎలా సంపాదించినా పర్లేదు అనే ఒక విషపూరితమైన సందేశం మన తర్వాతి తరానికి వెళుతోంది. మీ కూతురు సంపాదించే ఆ పాపపు సొమ్ముతో మీరు తినే అన్నం రేపు మీకు రోగాలను మనశశాంతి లేని జీవితాన్ని మిగిలిస్తుంది.
(18:59) అన్యాయంగా సంపాదించిన ధనం మీ వంశాన్ని నాశనం చేస్తుంది. ఇది నేను చెప్పడం లేదు. కాలం చెబుతున్న సత్యం తల్లిదండ్రులారా ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. మీ బిడ్డ రేపు ఒక గౌరవప్రదమైన ఇల్లాలుగా ఒక గొప్ప తల్లిగా ఎదగాలని కోరుకుంటారా లేక కేవలం సోషల్ మీడియాలో ఒక ప్రదర్శన వస్తువులా మిగిలిపోవాలని కోరుకుంటారా మీరు ఇచ్చే ప్రోత్సాహం ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చాలి కానీ అధోపాతాళానికి నెట్టకూడదు.
(19:25) డబ్బు ఈరోజు ఉంటుంది. రేపు పోతుంది. కానీ పోయిన చరిత్ర మరియు సంస్కారం మళ్ళీ తిరిగిరావు. మీరు మీ బిడ్డలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మంచి వ్యక్తిత్వాన్ని ఇవ్వండి. చాలా ఇళ్లల్లో తల్లిదండ్రులు కూతురు సంపాదన మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇది అత్యంత దౌర్భాగ్యమైన స్థితి. కూతురు చేసే అధర్మపు పనులను ప్రశ్నిస్తే ఎక్కడ డబ్బులు ఆపేస్తుందో అనే భయంతో మౌనంగా ఉండే తల్లిదండ్రులు.
(19:53) తమ బిడ్డను తామే నరకానికి పంపిస్తున్నారు. ఈ మనీ మైండెడ్ పెంపకం వల్ల ఈరోజు సమాజంలో ఆడపిల్లలు మృగాళ్లకు ఎర అవుతున్నారు. హనీ ట్రాప్స్ లో భాగస్వాములు అవుతున్నారు. విడాకులను ఒక వ్యాపారంగా మార్చుకుంటున్నారు. వీటన్నింటికీ మూల కారణం ఇంట్లో సరైన విలువలు అందకపోవడమే. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ బిడ్డ సంపాదన కంటే ఆమె ప్రవర్తన ముఖ్యం.
(20:16) మీ కూతురు రీల్స్ చేస్తూ సంపాదించే లక్షల కంటే ఆమె ధర్మబద్ధంగా బతుకుతూ తెచ్చే గౌరవం గొప్పది. ఒక తండ్రిగా ఒక తల్లిగా మీరు విఫలమైతే ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఈ పతనాన్ని ఇప్పుడే అరికట్టకపోతే భవిష్యత్తులో కుటుంబం అనే వ్యవస్థే ఉండదు. అంతా ఒక వ్యాపారమయం అయిపోతుంది. మరి ఇంతటి చీకటిలో అసలు ఆశ కిరణం లేదా ధర్మబద్ధంగా బతికే స్త్రీలు లేరా, అసలు ఒక స్త్రీ శక్తి ఎలా ఉండాలి? పవిత్రమైన గృహిణి గొప్పతనం ఏంటి అనే విషయాల గురించి మనం మన తదుపరి వీడియోలో మరింత లోతుగా విశ్లేషణ చేద్దాం.
(20:51) అక్కడ మనకు అసలైన ధర్మం కనిపిస్తుంది. ముగింపుగా ఇప్పటివరకు మనం విశ్లేషించిన ప్రతి అంశం శాస్త్రాలు చెప్పిన సత్యాల నుండి నేటి హనీ ట్రాప్స్ మరియు తల్లిదండ్రుల వైఫల్యం వరకు అన్ని మనల్ని ఒకే భయంకరమైన సత్యం వైపు నడిపిస్తున్నాయి. అది నైతిక పతనం డబ్బు కోసం బంధాన్ని అమ్మేసే స్త్రీలు వ్యూస్ కోసం శరీరాన్ని ప్రదర్శించే బిడ్డలు సంపాదన వస్తోంది కదా అని కళ్ళు మూసుకునే తల్లిదండ్రులు వీరందరూ కలిసి నిర్మిస్తున్న ఈ సమాజం రేపు ఎలాంటి తరాన్ని తయారు చేస్తుంది సంస్కారం లేని సంతానం గౌరవం లేని బంధం ధర్మం లేని జీవితం ఇవేనా మనం మన తరువాతి తరానికి ఇచ్చే ఆస్తి
(21:28) గుర్తుపెట్టుకోండి స్త్రీకి నేను చెప్పేది ఒకటే నీ అందం నీకు బలం కావాలి కానీ నిన్ను ఒక వస్తువుగా మార్చే పెట్టుబడి కాకూడదు ధర్మం లేని సౌందర్యం విషపూరితమైన పువ్వు వంటిది. తల్లిదండ్రులకు నా సలహ మీ బిడ్డలకు మీరు ఇచ్చే ఐఫోన్లు లగ్జరీ కార్లు వారి భవిష్యత్తును నిర్ణయించవు. మీరు ఇచ్చే సంస్కారం నేర్పే హద్దులు మాత్రమే వారిని గౌరవప్రదమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి.
(21:53) మగవారికి నా సూచన మీ బలహీనతే ఎదుటి వారికి పెట్టుబడి కాకుండా చూసుకోండి. చట్టం మీ రక్షణకు ఉండాలి. కానీ అదే చట్టం మీ మెడకు ఉరితాడు కాకుండా జాగ్రత్త పడండి. చివరిగా ఒక్క మాట ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు మీరు అధర్మంగా సంపాదించే ప్రతి రూపాయి. రేపు మీ జీవితంలో ప్రశాంతతను హరించే చిచ్చు అవుతుంది. సంపాదించడంలో తప్పు లేదు కానీ ఆ సంపాదనలో పవిత్రత ఉండాలి.
(22:19) స్వేచ్ఛ అంటే హద్దులు మీరడం కాదు. ఆ హద్దుల్లో ఉంటూ సమాజాన్ని ఉద్ధరించడం. ఈ వీడియో చూసిన తర్వాత మీలో కనీసం ఒక్క శాతం మార్పు వచ్చినా ఒక తండ్రి తన బిడ్డను సరైన మార్గంలో పెట్టగలిగిన ఒక స్త్రీ తన ధర్మాన్ని గుర్తించిన ఈ ప్రయత్నం సఫలమైనట్లే శాస్త్రం మనల్ని బానిసలుగా చేయలేదు. వస్తువులుగా మారకుండా కాపాడుతోంది. నిర్ణయం ఇక మీదే. చివరిగా మళ్ళీ చెప్తున్నాను.
(22:48) ఈ వీడియోలో నేను చేసిన విశ్లేషణ కేవలం సమాజంలో పెరుగుతున్న అధర్మ సంపాదన మరియు మారుతున్న విలువలను ఎత్తిచూపడానికే అంతేకానీ ఎవరిని వ్యక్తిగతంగా తక్కువ చేయాలని లేదా ఒక జెండర్ కు సపోర్ట్ చేస్తూ మరొకరిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు. ప్రస్తుత కాలంలో స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఇద్దరిలోనూ కొన్ని పొరపాట్లు ఉన్నాయి. కాబట్టి నేను లేడీస్ గురించి మాట్లాడినప్పుడు కేవలం ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని భావించవద్దు.
(23:20) ఇది మన చుట్టూ ఉన్న వాస్తవ పరిస్థితులపై చేసిన ఒక నిష్పక్షపాత విశ్లేషణ మాత్రమే కాబట్టి నా మాటలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే దయచేసి వాటిని కేవలం ఒక సామాజిక దృక్పదంతో మాత్రమే చూడవలసిందిగా కోరుతున్నాను. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
(23:46) ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది.
(24:14) థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్యూ ఆల్.
No comments:
Post a Comment