Saturday, March 7, 2026

🚨 VNR Vignana Jyothi BTech Student Case – What Really Happened? Hidden Truths | Anand Views

🚨 VNR Vignana Jyothi BTech Student Case – What Really Happened? Hidden Truths | Anand Views

Author Name:Anand Views

Youtube Channel Url:https://www.youtube.com/@Anand_Views

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ExD1157PwNk



Transcript:
(00:00) ఒక అమ్మాయి మనందరి మధ్యలోకి వచ్చి నాకు ఇలా అన్యాయం జరుగుతుంది నన్ను ఒకడు సంవత్సర కాలంగానో రెండు సంవత్సరాల కాలంగానో వేధిస్తున్నాడు లైంగికంగా వాడుకున్నాడు నా ఫోటోలు వీడియోలు తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు వేరే వాళ్ళతో ఉండమంటున్నాడు అని ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు మనలో చాలామంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బ్లైండ్ గా మనం ఆ అమ్మాయి వైపు నుంచి ఉంటాం అమ్మాయిని ట్రస్ట్ చేస్తాం రీజన్ ఏంటో తెలుసా మనందరం తప్పుఅని కాదు ఇప్పటివరకు ఈ సమాజంలో అమ్మాయిలు పడిన బాధలు గాని కష్టాలు గాని వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని అనగదొక్కటం కాానీ
(00:32) మనందరి ఇల్లలో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళందరూ ఎలా పెరిగానే విషయం మనకు తెలుసు అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి అమ్మాయిలు ఇలా మాట్లాడకూడదు అమ్మాయిలు ఇలా నవ్వకూడదు అమ్మాయిలు ఇలా బట్టలు వేసుకోకూడదు ఎత్తిని తల దించకూడదు ఇలాంటి పరిస్థితుల మధ్యనే పెరిగారు మెజారిటీ ఆఫ్ ద అమ్మాయిలు కాబట్టి వాళ్ళు ఏదైనా ఇలాంటి విషయాలు బయటికి చెప్పినప్పుడు మనం వాళ్ళని బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తాం అంతే కానీ నువ్వు టూ ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నావ్ అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావ్ ఫోటోలు నీకు తెలియకుండానే తీశడా ఇలాంటి మాటలు మనలో ఎవరు మాట్లాడం
(00:57) అలాంటి ఆలోచన కూడా రాదు కానీ కానీ జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తా ఉంటే అలాంటి ఆలోచన రావల్సిన సమయం ఏమో అని అనిపిస్తుంది. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది చాలా డీటెయిల్ గా చెప్తాను వినండి ఒక అమ్మాయి ఇలాంటి కష్టాలతోనే తనను తాను ప్రెజెంట్ చేసుకుంది ఆత్మహత్య చేసుకోబోయింది వాళ్ళ మదర్ దాన్ని చూశారు.
(01:19) సో అది ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందా అబ్బాయి తప్పు చేసాడా మీడియా కూడా ఆయస్లీ అమ్మాయి సైడ్ నుంచి ఉండిపోయింది అమ్మాయి వెళ్లి ఫస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళ వైపు నుంచి ఉండిపోతారు కాబట్టి నుంచుండిపోయారు ప్రాబ్లం ఎవరు తప్పు చేశారు అన్నది కాదు ప్రాబ్లం ఇంకోటి ఉంది ఇంపార్టెంట్ విషయం అసలు ఇది యాక్చువల్ గా చాలా మంది మర్చిపోతున్న నెగ్లెక్ట్ చేస్తున్న విషయం ఇది మాట్లాడుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆనంద్ వెల్కమ్ టు ఆనంద న్యూస్ ఆ అమ్మాయి మీడియాలో కనిపించినప్పుడు వాళ్ళ మదర్ మీడియాలో కనిపించినప్పుడు మొత్తం
(01:45) మాస్క్ వేసుకొని ఉన్నారు సో వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు రివీల్ చేయాలనుకోవట్లేదు ఆబ్వియస్లీ నేను సపోర్ట్ చేస్తుంది దానికి ఎందుకంటే రేపు అన రోజు పరిస్థితులు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. సో అమ్మాయి అలా చెప్పినప్పుడు మీడియా కూడా మెజారిటీ ఆఫ్ ద మీడియా వాళ్ళ సైడ్ నుంచొని వాళ్ళని సపోర్ట్ చేస్తా వాళ్ళకి విధంగా మాట్లాడి అబ్బాయిలు ఆ ఎవరైతే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారో ఆశీష్ వాళ్ళ పేర్లు కూడా ఎందుకు చెప్తానుఅంటే వచ్చేసినాయి కాబట్టి ఆశీష్ అండ్ ప్రవీణ్ అని చెప్పి ఇద్దరు అబ్బాయిలు వాళ్ళద్దరిని దుర్మార్గులని కామాందులని అదని ఇదని ఎండగడతా టైటిల్స్ పెట్టి ఇంత నీచమా అది
(02:12) ఇది అని పెట్టారు. నా ప్రాబ్లం ఏంటో చెప్తున్నాను తెలుసా అదఏంటంటే వాళ్ళ ఫోటోలు రిలీజ్ చేయడం ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది మనం ఆ అమ్మాయి వైపు నుంచున్నాం నేను నుంచున్నాను అందరూ నుంచున్నాం మనవైపు ఇంకో సైడ్ అబ్బాయిలు ఉన్నారు మనకి ఎగ్జాక్ట్ గా ఎవరి తప్పు ఎవరిది రైట్ అన్నది విత్ ప్రూఫ్స్ ఆర్గ్యుమెంట్స్ ఏమీ తెలియదు తెలియనప్పుడు మనం సపోర్ట్ చేయడం తప్పు కాదు అమ్మాయిని మనం అవతలోని ముద్దాయిని నిందితుడు అని డిక్లేర్ చేయడం తప్పు ఆ అబ్బాయిల ఫోటోలు వేసేసి అమ్మాయిలకి ఉన్నంత గోపిత అబ్బాయిలకి ఉండదా నాకు అర్థం కాదు వాళ్ళకి ఫ్యామిలీ ఉండవా వాళ్ళు సెన్సిటివ్
(02:50) గా ఉండరా వాళ్ళకి రిలేటివ్స్ ఉండరా వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరా వాళ్ళకి ఫ్యూచర్ ఉండదా వాళ్ళ ఫొటోస్ ఎందుకు వేయాలి వాళ్ళని కూడా బ్లర్ చేయొచ్చు కదా వాళ్ళక కూడా మాస్క్ వేయొచ్చు కదా చాలా మంది పెద్ద పెద్ద క్రిమినల్స్ ని పోలీసులు మీడియా ముందు ప్రెసెంట్ చేసేటప్పుడు మాస్కులు లాంటివి వేస్తా ఉంటారు కదా అలాంటిది స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చెబుతున్నారు తప్పు చేశారో లేదా అన్న విషయం పక్కన పెడదాం చేయొచ్చు చేయకపోవచ్చు రెండు కేసులు ఉన్నాయి ఇప్పటికి 5050 పాసిబిలిటీ ఉంది కానీ వాళ్ళ ఫోటోలు రిలీస్ చేస్ స్తే వాళ్ళ పేరెంట్స్ బాధపడరు నాకు
(03:21) అర్థం కాదు వాళ్ళు ఏం గోత్ర చేస్తారు ఆశిష్య అని పేరు రావటం వేరు ఆ ఫోటో రావటం వేరు వాళ్ళ చుట్టాల ఫోన్లు రావా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని ఎలా చేస్తారు ఈ అమ్మాయికి ఉండే పరిణామాలు సమాజంలో ఈ అబ్బాయికి కూడా ఉంటాయి కదా ఈ రోజుల్లో ఈ కాలంలో అందరికీ సేమ్ పరిస్థితులు ఉన్నాయి రేపన్న రోజు ఈ అమ్మాయికి పెళ్లి భవిష్యత్తుని ఎలా ఆలోచిస్తున్నాం ఉద్యోగం అని వీళ్ళకి కూడా అంతే కదా వీళ్ళు ఇంత ఫేమస్ అయిపోయినప్పుడు రేపన్న రోజు వీళ్ళు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఎవలంటోడు నాలాంటి ఎవ తీసుకుంటున్నప్పుడు ఒరేయ్ నువ్వు ఆ కేసులో
(03:55) ఉన్నావు కదా అది వాళ్ళకి అడ్డు కాదా రేపు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఆ అమ్మాయిది గుర్తుపెడితే ఎవరైనా అమ్మాయి ఆ మరళకి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి చేసుకుంటారా నాకు అర్థం కాదు నిందితుడు అయిన తర్వాత ప్రూవ్ అయిన తర్వాత ఇలా ఇలా చేశడు అన్న తర్వాత ఫోటోలు పెద్ద పెద్ద కటౌట్లు వేసి పెట్టినా కూడా ప్రాబ్లం కాదు ఎందుకంటే అది నిందితుడు అయిపోయింది ప్రూవ్ క్రిమినల్ కింద డిక్లేర్ అయ్యాడు కన్విక్ట్ అయ్యాడు.
(04:25) అప్పటివరకు మాత్రం ముద్దాయే కదా ఆ అమ్మాయికి ఆ అబ్బాయి ముద్దయి అటునుంచి ఆ అబ్బాయి ఏదైనా క్లైమ్స్ చేస్తే ఆ అబ్బాయికి ఈ అమ్మాయి కూడా ముద్దాయే ఈ విషయాన్ని ఎందుకు ఇంత ఎన్ని జరిగినా కూడా ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తారు మీడియా వాళ్ళ నాకు అర్థం కాదు ఒక అమ్మాయి ఫోటో వేయడానికి మాత్రం భయపడతారు అమ్మాయి పేరు తీసుకోడానికి భయపడతారు ఇప్పుడు అది చేస్తారు అన్ని చేస్తారు అబ్బాయి పేరు మాత్రం చాలా ఈజీగా ఈజీగా తీసేసుకుంటారు ఈజీగా ఫోటోలు వేసేస్తారు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండవా వాళ్ళకి సెన్సిటివిటీ ఉండదా రేపు అన్న రోజు అబ్బాయి బయటికి వచ్చిందన్నారు తను నా కోసం అరే నా టైటిల్స్ తంబ్నెల్స్ ఫోటో
(05:00) చూసుకొని ఏంది నేను ఇంత దుర్మార్గుడిని ఇంత ఇది అన్నప్పుడు వాడు ఏదైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆ సెన్స్ మీడియాకి ఉండదా స్టూడెంట్స్ఏ కదా జీవితంలో ఇంకా ఏది చూడనవాళ్లే కదా అది ప్రాబ్లం కన్విక్ట్ అయిన తర్వాత మనం ఏం చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇనిషియల్ గా ఇది ఇది చూసినప్పుడు నాకు చాలా మంది వీడియోలు పంపిస్తాఉన్నారు నేను ఆపుకున్నాను ఏంటి అంటే స మనందరం కూడా స్టూడెంట్ లైఫ్ లో నుంచి వచ్చామ అబ్బా మనందరికీ తెలుసు కాలేజీల్లో ఏం జరుగుతాయి ఇంకా నేను ఇంజింగ్ చేనప్పుడు ఇంకా చాలా తక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు చాలా ఎక్కువ
(05:38) జరుగుతున్నాయి ఇప్పుడు స్కూల్ లెవెల్ లో జరుగుతున్నాయి కొన్ని రీల్స్ ఇవన్నీ చూస్తా ఉంటే స్కూల్ లెవెల్స్ లో చాలా దారుణంగా ఉంటున్నాయి. స్కూల్ బెంచెస్ వెనక బెంచెస్ లో కూర్చొని ముద్దు పెట్టుకోవడానికి అని అరే మొన్న ఒక వీడియో చూసాను ఒక పెద్ద పేరు మోసిన కాలేజ్ మహాశివరాత్రి రోజు నైట్ జాగారం చేస్తుంటే ఆయన పెద్ద మనిషి అలా వెళ్తా ఉంటే ఇక్కడ ఇక్కడ వెళ్లి కిస్లు పెట్టుకుంటున్నారు.
(05:56) పరిస్థితులు అలా ఉన్నాయి ఇన్నీ చాలా కామన్ గా జరుగుతున్న విషయాలు తప్పట్లా కామన్ అని చెప్పాల్సి వస్తుంది అలా జరుగుతున్నాయి కాబట్టి మనందరం అది దాటే వచ్చాం కాబట్టి రెండు చేతులు కలవకుండా చప్పట్ల లాంటి సొల్లు చెప్పను గానీ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక రిలేషన్షిప్ అన్నది ఇంత లాంగ్ లాస్టింగ్ గా ఉండదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పోనీ బలవంతంగా ఉన్నారు బ్లాక్ మెయిల్ చేశారు అన్నీ చేశారు అని చెప్పి మనం బైండ్ గా ట్రస్ట్ చేసి అమ్మాయిని సపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు వస్తున్న రెండో సైడ్ నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్స్ చూసినప్పుడు అరే అరే ఈ అమ్మాయిది కూడా
(06:26) తప్పు ఉంది కదా అన్న పాయింట్ రాకుండా ఉండదు. ఉంది ఎప్పుడైతే వాళ్ళ లాయర్ ఎంటర్ అయ్యారో ఉదయ గారు అంట ఆయన ఆయన ఎంటర్ అయిన తర్వాత ఆయన పెట్టిన ఆర్గ్యుమెంట్స్ చూస్తే ఆయన లీక్ చేసిన ఆడియో కాల్స్ గాని చార్ట్స్ గాని చూస్తా ఉంటే విషయం వేరేలా కనిపిస్తుంది. ఎంటైర్లీ డిఫరెంట్ వేలో కనిపిస్తుంది. అప్పటివరకు ఆ అబ్బాయికి శిక్ష పడాలి వాడు పెద్ద నిందితుడు వాడు అసలు కామాందుడు అన్న ఆర్గ్యుమెంట్ కాస్త మా వీడియోలు డిలీట్ చేస్తే చాలు అన్న దగ్గరికి వచ్చేసింది.
(06:56) ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు వాళ్ళు ఎందుకు జైల్లో ఉన్నారు పిల్లలు ఇద్దరు పిల్లలే తీసుకుంటే ఇద్దరు పిల్లలుగా తీసుకోవాలి ఇక్కడ మనం ఆయన వచ్చిన తర్వాత చెప్పిన విషయాలు చూస్తే మతిపోయింది. ఇద్దరు తప్పు చేశారన్న విషయం చాలా నీట్ గా అర్థమవుతది. చాలా అంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థం అవతది. మీడియాలో కూడా ఆర్గ్యుమెంట్ చూస్తున్నప్పుడు అవతల కూర్చున్న యాంకర్ కూడా తడపడ్డాడు.
(07:22) ఎందుకంటే ఆయనకి కూడా తెలుసు ఓకే ఇది వన్ సైడ్ మిస్టేక్ కాదు మనం వన్ సైడ్ మిస్టేక్ లా ప్రెసెంట్ చేసేసాం దీన్నని ఆ ప్రెసెంట్ చేసినప్పుడు మీరు చేసిన తప్పులు ఏంటంటే వాళ్ళ ఫొటోస్ ఇవన్నీ వేయటం అవి వేయకుండా ఉండుంటే అది తప్పు లేదు ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చి ఒక అన్యాయం జరిగింది అని చెప్పినప్పుడు ఏం జరిగింది అంటే మనం రివర్స్ క్వశ్చన్ వేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే ఇంకొక అమ్మాయి రాదు కాబట్టి ఆ అమ్మాయి సైడ్ మనం తీసుకుంటే తప్పులేదు నా దగ్గర కూడా ఎవరైనా వచ్చినా ఇలా అన్యాయం జరిగింది అంటే సైడ్ తీసుకుంటాను నేను కానీ ఎదుటి వాడిని కరెక్ట్ గా బ్లేమ్ చేసేటప్పుడు ఎంతవరకు
(07:47) చేయాలి వాడి డీటెయిల్స్ ఎన్ని బయట పెట్టాలి ఎన్ని బయట పెట్టకూడదు అన్న ఇంకిత జ్ఞానం ఉండాలి. ప్రతిసారి నేను గమనిస్తాను ప్రతిసారి అబ్బాయిలు పుట్టాలి ఈజీ ఏంటో నాకు అర్థం కాదు పోనీ అబ్బాయిలు ఏమనా ఎంత మట్టిక చేసుకోలేదా అంటే అలాంటి కేసులు కూడా ఏమి లేవు కదా చేసుకున్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా ఆత్మహత్య లాంటివి అయితే డార్క్ వెబ్ లో చాక్లెట్స్ కొన్నారని అక్కడి నుంచి చాక్లెట్స్ తెప్పించారని అది తనకి ఇచ్చారని ఈ అమ్మాయి అలాంటి క్లైమ్స్ చేసింది అంటే ఏంటి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటమో ఇంకోటనో ఇంకోటనో అయితే ఆ మమ్మాయి క్వశ్చన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకుండా
(08:20) ఉండాలంటే తర్వాత ఇయాలి కాాని ముందుట ఏంటి ఇది నా చేత బలవంతంగా చేయిచ్చారు. ఫస్ట్ టైం అసలు వీళ్ళు కలిసిందే ఆ వాళ్ళ మధ్యలో జరిగిన ఏదైతే ఉందో చాలా బలంగా బలవంతంగా తను ఒప్పుకున్నానని వన్ వీక్ ఎంటబడితే ఒప్పుకున్నారని దాని తర్వాత వన్ మంత్ తర్వాత రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మనం శారీరకంగా కలవాలి అది అని చెప్పి క్లాస్ రూమ్లో క్లాస్ రూమ్లో చేసుకున్నారని అదని ఇదని దాని తర్వాత ఇట్లా చాక్లెట్స్ చెప్పారని ఆ క్లాస్ రూమ్లో దొరికిపోయారని దొరికిపోతే హెచ్ఓడి దగ్గరకి తీసుకెళ్ళారని ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇక్కడ కాలేజీని బ్లేమ్ చేయాల్సిన
(08:49) పాయింట్ ఇది హెచ్ఓడికి దొరికిపోయిన తర్వాత అంటే వాళ్ళేదో ముద్దు పెట్టుకుంటానో ఏదో ఇద్దులాలు ఆడుకుంటానో లేదో ఎవ్వరు లేని క్లాస్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటేనో అలా దొరికిపోతే అది వేరే విషయం డైరెక్ట్ గా అలాంటి పని చేస్తూ దొరికిపోతే సెక్యూరిటీ గార్డ్స్ కి ప్రిన్సిపల్ కి ఇన్ఫార్మ్ చేయటం హెచ్ఓడి గారు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ ని పిలవటం అది మినిమం కదా అబ్బాయికి ఏం కాదని అనుకున్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని పిలాలి కదా అమ్మాయికి వస్తే వాళ్ళకి తెలియాలి కదా ఇక్కడ కాలేజీ పరువు ఇప్పుడు అప్పుడు పోదు కాలేజీ పరువు యాక్చువల్ గా అది రెండు
(09:27) కుటుంబాలు కాలేజీ మధ్యలో ఉంటది ఇప్పుడు పోతది కాలేజీ పరువు అందరూ కాలేజీని బ్లేమ్ చేస్తారు ఎందుకు పేరెంట్స్ ని పిలవలేదు ఇక్కడ అని చెప్పి కాలేజీలో దొరికిపోయారు అని చెప్పి ఓయో రూమ్స్ ప్రతి ఒక్కలకి ఈ అంటే టెక్నాలజీ లేదంటే ఈఇగ ఇవన్నీ అయన్నీ చూసి ఇలాంటివన్నీ చాలా ఈజీగా చిన్నవిగా కనిపిస్తున్నాయి అనిపిస్తుంది నాకు ఓ రూమ్ కి వెళ్ళిపోవడం గానీ ఇదంతా ఎందుకంటే ఆ రియల్ సీన్ చూసినప్పుడు చాలా నార్మలైజింగ్ గా కనిపిస్తది.
(09:59) ఫిబ్రవరి 14 లో ఇన్ని కాండమ్స్ చేయలేని ఫిబ్రవరి 14 లో రూమ్స్ ఓ రూమ్స్ ఆక్యూపెన్సీ ఎంత ఉంది ఇలాంటివి వచ్చినప్పుడు బర్త్డే గిఫ్ట్ కింద ఇలా చేస్తున్నారు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఇలాంటివి తెలిసినప్పుడు ఇలా ఏముంది లేదు పెద్ద విషయం కనిపించట్లే మీకు తెలుసా ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ టీనేజ్ ప్రెగ్నెన్సీ దాంట్లో ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్ లో ఉంది.
(10:19) 2021 వరకు డేటానో 2022 వరకు డేటాను దానికి ఎర్లీ మ్యారేజెస్ అవ్వచ్చు ఏదైనా రీజన్స్ అవ్వచ్చు సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో చూడండి సరే ఆ రూమ్స్ కి వెళ్ళారు అక్కడ ఆయనకి డార్క్ వెబ్ నుంచి చాక్లెట్స్ తెప్పించి అవి తినిపించారు సో ఇవన్నీ చేశారుని అమ్మాయి చెప్పింది వన్స్ లాయర్ ఎంటర్ అయిన తర్వాత లాయర్స్ కి ఏంటంటే మనలాగా అంటే వాళ్ళకి మానవత్వాలు ఉంటాయి ఆయనకి కూడా ఇవన్నీ ఉన్నాయి.
(10:42) నిజంగా ఆయన కొంచెం మంచిగా అనిపించాడు ఆయన ఆయన లాయర్ లాగా మాట్లాడుతారు కదా ఎండ్ ఆఫ్ డే తన క్లైంట్ ని డిపెండ్ చేసుకోవాలి కాబట్టి ఆయన కొన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు అటు యాంకర్ దగ్గర గాని మన దగ్గర మన ఎవరైతే నుంచి అబ్బా మన దగ్గర ఎవరి దగ్గర సమాధానాలు ఉండవు ఏంటో తెలుసా ఆయన అడిగినయి ఒక ఆడియో కాల్ లీక్ అయింది వాళ్ళ పేరెంట్స్ ది ఆశిష్ అనే అబ్బాయిది తను మాట్లాడుకున్నది దాంట్లో వాళ్ళ అమ్మాయి చాలా క్లియర్ గా చెప్తుంది అబ్బాయిని నువ్వు ఎందుకు ఇడిపిస్తున్నావ్ అబ్బాయిని వదిలేసే అయ అని చెప్పి అసలు అసలు అసలు నీకు ఆ శీలం విలువ తెలుసా అది దేవుడిది అయ అని చెప్పి ఆవిడ ఎంతో చెప్తున్నారు
(11:10) ఇప్పుడు ఇప్పుడు అమ్మాయ ఏమో నీకు నాకు ఏం సంబంధం లేదు అది అంటే అబ్బాయ ఏమో ఇంక ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇప్పుడు వదిలేద్దాం ఫైనల్ ఇయర్ తర్వాత చూసుకుందాం అని మరి అది చాలా వరకు కట్ షాట్ చేసిన కాల్ ఎగజాక్ట్ గా ఎండ్ టు ఎండ్ కాల్ కాదు. సో సంహౌ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలేద్దాం అనుకున్నారు వారిద్దరి మధ్యలో ఇష్యూ జరిగింది ఆ అమ్మాయి వదలాలనుకోవట్లేదు అది ఆడియో కాల్ కాన్వర్సేషన్ వాళ్ళ అమ్మాయిల అమ్మ మాత్రం ఆ అమ్మాయిని తప్పుపడుతుంది.
(11:31) అది ఆడియో కాల్ కాన్వర్సేషన్ లో కంక్లూజన్ అయితే ఇక్కడ వన్స్ ఆయన లాయర్ గారు ఎంటర్ అయిన తర్వాత మీరు కాల్ అన్నారు కదండీ మీకు ఏమ అనిపించింది అంటే ఆ అమ్మాయి తప్పు చేసిందని వాళ్ళ అమ్మాయి చెప్తున్నారు కదండీ ఇందులో ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది అని చెప్పారు. దాంతో పాటు ఆ లాయర్ గారు ఏం చెప్తున్నారు లాయర్ గారి కన్నా ముందు యాంకర్ గారు ఏం చెప్తున్నారంటే సార్ ఏజ్ లో అట్రాక్షన్స్ ఉంటాయి బ్రేకప్స్ ఉంటాయి అవన్నీ చెప్తున్నాం సో ముందు ముందున్నట్టు తర్వాత బ్రేకప్ అయిన తర్వాత ఉండదు ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు ఆ లాయర్ గారు ఏమన్నారంటే
(12:00) సింపుల్ గా సార్ ఒకటి మీరు నిన్నటి వరకు ఇప్పుడు మీరు అంటే ఎప్పుడైతే ఈ ఆడియో లీక్ అయినాయి కొన్ని చాట్స్ అమ్మాయికి వ్యతిరేకంగా నుంచి కొన్ని చాట్స్ వచ్చేసిన తర్వాత నిన్నటి వరకు మీరు పెట్టిన సంభాషణ ఏంటి ఈ రోజు మీరు తీసుకున్న స్టాండ్ ఏంటి ఇప్పుడేమో నిన్నటి దాకా అబ్బాయి ముద్దాయి అబ్బాయి దోషి అబ్బాయి నిందితుడు అన్నీ అలా డిక్లేర్ చేసి ఈరోజు కొద్దిగా న్యూట్రల్ టౌన్ లోకి మారినయి వార్తలు ఎందుకంటే ఇటు సైడ్ ప్రూఫ్స్ వచ్చేసిన తర్వాత అయితే ఆయన ఒక మాట అన్నాడు ఇద్దరు ఎక్యూజులు కదండీ ఒకటి ఆశిషు రెండు ప్రవీణ్ ఎంతసేపు ఆశిష్ కోసం మాట్లాడుకుంటారు ప్రవీణ్ రోల్ ఏంటి
(12:29) అన్నది ఎందుకు మాట్లాడట్లేదుఅని ప్రవీణ్ రోల్ ఏంటి అన్నది ఆ చార్ట్స్ చూస్తే తెలిసిద్ది అన్నట్టు సో లాయర్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే లాయర్ గారి ఆర్గ్యుమెంట్ ఈ అమ్మాయి ప్రవీణ్ కి మధ్యలో కొన్ని సంభాషణలు అయినాయి ఐ సంహౌ ఆశీష్ కి తెలిసింది అక్కడి నుంచి వాళ్ళద్దరి మధ్య బ్రేక్అప్ అయిందని ఆయన ఆర్గ్యుమెంట్ సరేనా ఇక్కడ ఏం అంటే ప్రవీణ్ అనే వ్యక్తితో వెళ్ళమని చెప్పి ఆ అబ్బాయి ఆశీషే ఫోర్స్ చేసాాడ అంట కదండీ వీడియోస్ ఉన్నాయి అని చెప్పి బ్లాక్ మెయిల్ చేశాడు కదా అంటండి అని చెప్తున్నారు.
(12:56) కానీ వాళ్ళద్దరి మధ్యలో జరిగిన చాట్స్ చూస్తుంటే అలా అనిపించట్లే ఫోర్స్ ఫుల్ గా జరిగిందని అనిపించట్లే చాలా ఓపెన్ గా చాలా డబుల్ మీనింగ్ లోనే చాలా బ్లర్ చేశారు. మనకున్న ఎక్స్పీరియన్స్ మనం చదువుకుంటే మనకి కొన్ని అర్థం అవుతాయి కానీ బట్ బ్లర్ చేశారు క్లియర్ గా అది మ్యూచువల్ ఇంకా చెప్పాలంటే అమ్మ నుంచి ఎక్కువ కాన్వర్సేషన్ ఉంది.
(13:13) అది ఫోర్స్ ఫుల్ కాన్వర్సేషన్ లా లేనే లేదు ఇప్పుడు దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు ఎవరైనా అమ్మాయి కూడా చేసుకోలేదు ఏమంటారండి ఇక్కడ స్క్రీన్ మీద అవుతున్న చాట్ చూడండి ఆ అది ఆ అమ్మాయికి ప్రవీణ్ కి జరుగుతున్న కాన్వర్సేషన్ ఆశిష్ కాదు ఆ అబ్బాయిని ప్రేమిస్తే గనుక ఇంకొక అబ్బాయితో ఎలా అండి ఇలా మాట్లాడతారు ఒక అమ్మాయి అది అని చెప్పి ఆయన ఇంటలెక్చువల్ గా క్వశ్చన్ వేసాడు దానికి యాంకర్ గారు దగ్గర సమాధానం లేదు ఆయన ఏమన్నా అంటే అమ్మాయిలేమో శుద్ధ శుద్దపలు శుద్దపోసలు అబ్బాయిలేమో దుర్మార్గులు మనందరం ఇలాగ డిక్టేట్ చేసేస్తున్నాం సింపుల్ గా ఇంకో సైడ్ నుంచి
(13:48) ఏం జరుగుతుందన్నది చూడట్లేదు చూడకుండా మీరు తీర్పులు ఇచ్చేస్తున్నారు అది అని చెప్పి ఆయన పెట్టాడు. పెట్టిన థం్నైల్ కూడా లాయర్ గారు చెప్పిన మాటలు నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి నేను గనుక చూపిస్తే ఏమైతది అంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. న్యాయవాదిగా కాదు మనిషిగా కూడా నేను అలాంటివి చేయను ఆ అమ్మాయి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయన దగ్గర ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయంట చాలా ఆడియో కాల్స్ గాని వీడియోస్ గాని అన్ని ఉన్నాయంట.
(14:13) మేజర్ గా ఆయన చెప్పింది ఏంటంటే వీడియోస్ తీసుకున్నారు వీడియో తీసాడు వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశారు అన్నారు కదా వీడియోస్ ఎలా తీశారో తెలుసా వీడియోస్ కాన్సెంట్ తో తీసుకున్నారు అని చెప్పి అంటే ఇద్దరు మ్యూచువల్ అగ్రీమెంట్ తో ఇద్దరు కలిపి తీసుకున్న వీడియోస్ అని చెప్పి మీరు ఎక్కడ ఉందా ఇక్కడ క్వశ్చన్ అడగొచ్చు యాంకర్ గారు కూడా అడిగారు ఎంత కాన్సెంట్ గా కన్సెంట్ గా తీసుకుంటే అటు పెట్టి బ్లాక్ మెయిల్ చేయొచ్చా అని ఇక్కడ బ్లాక్ మెయిల్ చేశారు అనటానికి ప్రూఫ్స్ ఏంటి అన్న పాయింట్ ఆయన తీసుకొచ్చాడు.
(14:37) అసలు ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుందని మీరు ఎందుకు అనుకోవట్లేదు అన్న పాయింట్ తీసుకొచ్చాడు. సో ఇదేదో అమ్మాయికి తెలియకుండా రికార్డ్ అయిన వీడియోలు కాదు అకార్డింగ్ టు లాయర్ ఇక్కడ యాంకర్ గారు కూడా సరిగ్గా దీన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు ఎందుకంటే మేబీ ఆయనకి వచ్చి ఉండొచ్చు యా ఇది మా ఇద్దరిని కలిసి తీసుకున్న వీడియోని ఇంకో పాయింట్ కూడా ఏం చెప్పారంటే రూమ్ లో తీసుకున్న వీడియోలో కాదు ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు కూడా పంపించిన వీడియోస్ ఉన్నాయి అన్న విధంగా ఆయన చెప్తున్నారు.
(14:58) సో అలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇవన్నీ మేము ఇప్పుడు చెప్పను ఇప్పుడు పెట్టను నేను మనిషిని ఆ అమ్మాయిని ఇంకా ఇచ్చేయలేను సో కోర్టుకి వెళ్ళింది కాబట్టి కోర్టులో ప్రెసెంట్ చేస్తామ అని చెప్తున్నారు. నిజంగా ఇలాంటివి గనుక అన్ని ఉంటే అప్పుడు ఎవరు దోషి అవుతారు ఎవరు నిర్దోషి అవుతారు ఈ యాక్చువల్ గా ఎవరు ఇక్కడ బాధితులు స నేను ఒక మాట ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ వద్దు గానీ ఇక్కడ మ్యాటర్ ఏంటో తెలుసా అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప అనే విషయం పక్కన పెడితే నష్టపోయేది బాధపడేది భరించేది తల్లిదండ్రులు వాళ్ళకి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి గానీ ఆ
(15:39) అబ్బాయిల అమ్మ నాన్నల గని ఉండే బాధ మాత్రం వర్ణనాతీతం పిల్లలు ప్రయోజకులయి మంచిగా టీవీలో కనిపించాలి పేపర్లో రావాలి అనుకుంటారు కానీ ఇలాంటి విషయాల ద్వారా రావాలని చెప్పి ఇలాంటి విషయాల వల్ల చుట్టాలు కాల్ చేయాలని ఇలాంటి విషయాల వల్ల ఇరుగు పొరుగువాళ్ళు మాట్లాడుకోవాలని మాత్రం ఎవరు అనుకోరు. ఎవరు అనుకుంటారు చెప్పండి మనందరం ఏజ్లో ఉన్నప్పుడు దూలగాలమే కానీ ఎంతవరకు చేస్తున్నాం అన్నది కూడా తెలుసుకోవాలి కదా అరేయ్ వీడియోలు తీసుకోవడం ఏంటి వాటిని దాచుకోవడం ఏంటి దాని తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇది వచ్చినప్పుడు వాటితో బ్లాక్ మెయిల్
(16:11) చేసుకోవడం ఏంటి తర్వాత డిలీట్ చేసుకోమని చెప్పి కేసులు ఏంటి ఏం చేస్తున్నారు పోనీ ఇదేనా ఫస్ట్ టైం జరుగుతుందా ఎన్ని చూస్తున్నారు రోజు ఎన్ని చూస్తున్నారు ఆలోచించరా ఏదైనా అయితే ఎండ్ అఫ్ ద డే చివరికి పీకల మీదకి వచ్చేసిన తర్వాత సొల్యూషన్ ఏంటంటే ఆత్మహత్య దాటితో అప్పటివరకు బాధపడిన పేరెంట్స్ ని వాళ్ళని కూడా ఇంకా మానసికంగా చంపేయండి.
(16:36) మీ మీద ఆశలు పెట్టుకొని మిమ్మల్ని పెంచి పోషించిన వాళ్ళని చంపేయండి అలాగా ఏం సాధిస్తారు మొన్న ఒక అమ్మాయి ఎంత బాగుంది ఆ అమ్మాయి ఎవడో ప్రేమించలేదని చచ్చిపోయింది. నిన్న ఒక అమ్మాయిఇగ లో పరిచయం అయ్యాడు అని చెప్పి తిరుపతికి అక్కడికి వెళ్ళిపోతుంటే నెల్లూరు అక్కడ పోలీసులు పట్టుకొని పేరెంట్స్ కి అప్ప చెప్పారు.ఇగ లో పరిచయం అయింది అని చెప్పి వెళ్ళిపోతుంది.
(16:57) వాడు తీసుకెళ్లి ఏం చేస్తాడు ఎన్ని చూసాం మనం ఇలా వెళ్ళిపోయినవాళ్ళు తిరిగి వెనక్కి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయి కనుమరుగ అయిపోయకుండా అయినా సరే అలాంటివే ఇది స్టార్ట్ అయింది ఈ దరిద్రం స్టార్ట్ అయింది కూడా Instagram లోనే ఒకటే కాలేజీ గాని డిఫరెంట్ బ్రాంచెస్ బట్ Instagram లో పరిచయం స్నాప్ చాట్ ఏదో ఉంటది కదా దాంట్లో ఈ చాటింగ్లు ఎట్టు పోతున్నారో అర్థం కావట్లే అమ్మ ప్రేమించుకోవడం కిస్ చేసుకోవడం ఎన్నీ ఇప్పుడు నేను అయన్నీ దాటిచ్చాం కాట చెప్తున్నాం ఒక రకంగా ఒకలాగా మీకు అన్న ఏజ్ కి ఒకలా అనిపిస్తది కానీ బాధ్య తలు మర్చిపోవటం హద్దులు దాటేయటం వాటిని
(17:37) వీడియోలు తీసుకోవటం ఎండ్ అఫ్ ద డే అది అది ఎంతమందిని బాధించిద్ది మీకు ఏమైంది మీరు ఎంత బాధపడతారు మీ పేరెంట్స్ ఎంత పెయిన్ అనుభవిస్తారు ఎంతమందికి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి వాళ్ళు కదా బయటికి వెళ్లి కష్టపడి పని చేసుకొని వచ్చేది వాళ్ళు కదా జనాల్ని ఫేస్ చేసేది మీడియా కూడా ఎవరైనా వస్తే ఇంకా అయిపోయినాయి ఆ రోజులు కొద్దిగా క్వశ్చన్ చేయాల్సిందే తప్పదు అట్లీస్ట్ ఒక లాయర్ ని పెట్టుకొని క్వశ్చన్ చేయాలి ఒక అబ్బాయి వచ్చిన అమ్మాయి వచ్చి నాకు ఇలా జరిగింది అన్నప్పుడు వాటి ప్రూఫ్స్ ఎగజక్ట్ గా ఏం చేసో ఏంటి అని చెప్పి ఒక్క మీడియాలోకి ఒకళ్ళు వచ్చిన తర్వాత అందరూ
(18:13) వాళ్ళని పిలిచి అదే లైన్ ఎందుకు తెలుసా ఆ లైను ఆ లైన్ అందరికీ ఉపయోగపడే లైన్ ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే మనం స్టాండ్ తీసుకొని చెప్తే అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఆ లైన్ ని ప్రతి ఒక్కలు ఎందుకంటే మనం వేరే విధంగా ఆలోచించం చెప్పాను కదా స్టార్టింగ్ పాయింట్ మీడియా మొత్తాలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా Instagram లో రీల్స్ ఆ అబ్బాయి ఫోటోలు ఇద్దరు ఫోటోలు పెట్టేసారు నిందితులు దుర్మార్గులు కామాందులు అని పెట్టేసారు అమ్మాయికి అన్యాయం జరిగిందని పెట్టేసారు అవి ట్రెండ్ అవుతా ఉంటాయి.
(18:41) ఈ లోపల నిజాలు ఎవడికి అవసరం లేదు. తప్పు ఇక్కడ అబ్బాయిలు చేసి ఉండొచ్చు అమ్మాయి క్లైం చేసినట్టు బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చు బట్ ఆ సిటువేషన్ వచ్చే వరకు అక్కడ వరకు వచ్చేవరకు ఎన్ని రోజులు పట్టదు అది మీడియాలోకి వచ్చింది తర్వాత కోర్టు కాదు కదా మీడియాలో కాబట్టి తేలిపోద్ది మీడియాలోనే వెయిట్ చేసి ఎస్ సాలిడ్ ప్రూఫ్స్ ఉన్న తర్వాత పెట్టండి కొద్దిగా అప్పటి వరకు సహనంతో ఉండొచ్చు కదా ఆ ఫొటోస్ అయినా రిలీజ్ చేయకుండా ఉండొచ్చు కదా వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని ఎంక్వైరీ చేయండి ఎందుకంటే అమ్మాయి కేస్ పెట్టింది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు
(19:12) లేదు ఎంక్వైరీ చేయడం తప్పులేదు వాళ్ళ ఫొటోస్ అన్నవి రెండు మూడు రోజులు ఆపితే ఎందుకంటే వాళ్ళు నిర్దోషులు వాళ్ళ సైడ్ నుంచి తప్పు లేదు లేదంటే వీళ్ళు తప్పు ఉంది వాళ్ళు తప్పు ఉంది అని తెలిసిన రోజు నష్టపోయేది వాళ్లే కదా పాపం పాపని ఎందుకంట అంటే వాళ్ళ పేరెంట్స్ ని చూసి అనిపిస్తూ ఉంటది నాకు అలా సో ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నదే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ లో చాలా చోట్ల జరుగుతాఉంది.
(19:38) ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరంటే ఇ మీరు మరీ స్కూల్ పిల్లలు కాదు కాబట్టి స్టూడెంట్స్ే అందరూ స్టూడెంట్స్ అలా ఉంటారు అంటే ఉండరు కొంతమంది ఉంటారు. ఏజ్లో మనం అందరూ లవ్ చేసుకున్నాం అందరికీ ఆ టైంలో ఉంటాయి ఏో ఒకటి బట్ ఎంత దాటుతున్నాం ఏంటన్నది ఆ భయం అనేది మాత్రం ఉండాలి. పేరెంట్స్ కూడా ఎక్కడో మన పిల్లలు చదువుకుంటున్నారుని వదిలేయడం కాకుండా సమ వాళ్ళని క్యాచ్ అప్ చేయాలి ఏంటి ఏం చేస్తున్నావ్ ఎలా ఉన్నావ్ వాళ్ళ దగ్గరికి సడన్ గా వెళ్లి సడన్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ పేరుతో తెలిపండి.
(20:06) ఎవరతున్నారు? వాళ్ళ ఫోన్స్ చూడటం ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా డల్లుగా ఉంటే వాళ్ళతో మాట్లాడటం వాళ్ళని అర్థం చేసుకోవటం సో ఇవన్నీ చేయండి చాలా మంది మీకుేం తెలియదు అని అనేస్తారు కానీ మీకు ఎంత తెలుసో వాళ్ళకి తెలియాలి కదా సమాజం పట్ల మీకున్న అవగాహన వాళ్ళకి ఉండదు వాళ్ళకి తెలియదన్న సరే మీరు వదిలేయకూడదు వాళ్ళ వాళ్ళు చూసుకుంటారులే అని కాకుండా మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేసినా ఉండదు అలాగే మీడియాలో ఎప్పుడైనా సరే కంక్లూజన్ అన్నది మాత్రం అల్టిమేట్ గా రావాల్సింది కోర్టు కానీ మీడియా ఏదైనా సామరస్య పూర్వకంగా సాల్వ్ చేయగలదు ఒక మ్యాటర్ ని అంటే
(20:41) ఇద్దరిని కూర్చోబెట్టి సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ ఫర్ టిఆర్పి ఎందుకంటే ఈ విషయాలు ఎంత ఎక్కువగా బయటకి వస్తే ఇద్దరిది తప్పు ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా బయటికి వస్తాయి ఇద్దరికి అంత డామేజే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన తప్పు సమాజానికి దీనికి అసలు సంబంధం లేదు. సమాజం ఈ విషయాలు తెలుసుకోవాల్సిన నెసిటీ లేదు ఆ వీడియో చూడాల్సిన నెసిటీ లేదు.
(21:03) సో అది ఇద్దరిది తప్పు ఉంది అనుకున్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి అమ్మాయికి ఏం కావాలి అబ్బాయికి ఏం కావాలో తెలుసుకొని ఆ విధంగా పరిష్కరించేస్తే అయిపోతది. లేదు మీడియా మనకి చేయమన్నప్పుడు పోలీసులు దీన్ని సాల్వ్ చేయడం ఎందుకంటే ఒక్కసారి కోర్టుకి వెళ్ళిపోయి అక్కడ కొట్టుకుంటే దాని పరిస్థితులు వేరేగా ఉంటాయి ఇంక డ్రాగ్ అవుతానే ఉంటది.
(21:18) మామూలుగా డ్రాగ్ అవ్వదు అది అప్పటి వరకు మీడియాలో నానుతానే ఉంటది. ఈ ఫోటోలు వచ్చేస్తాయి ఈ ఫోటోలు వచ్చేస్తాయి. ఈ లోపల కొంతమంది చిల్లరగాళ్ళు ఉంటారుఇగ లో లింకులు వచ్చేసినయి బయటికి లింక్ కావాలా లింక్ కావాలా లింక్ కావాలా అని ఇంకొంతమంది చిల్లరగా కింద కామెంట్ చేయండి లింక్ అని కామెంట్ చేస్తూ కూర్చుంటారు. ఉంది పరిస్థితులు సమస్య ఒక సైడే ఉంటే కచ్చితంగా ఫైట్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేయడం ఒక పద్ధతి.
(21:47) సమస్య రెండు సైడ్లో ఉంటే మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సమస్యని పెద్దది కాకుండా ఇద్దరు ఇరువర్గాలకి ఏం కావాలో అది తెలుసుకొని సాల్వ్ చేసి ఇద్దరు వ్యక్తుల విషయాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య విషయాన్ని రెండు కుటుంబాల మధ్య విషయాన్ని అలాగే ముగించేయడం ఇంకో పద్ధతి అది కాకుండా దాన్ని తీసుకొచ్చి బయట తీసుకొచ్చి రచ్చ చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు.
(22:07) ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి. యాక్చువల్గా ఇక్కడ ముగ్గురు వినవాళ్ళు ముగ్గురు జీవితాలు నాశనం అయిపోతాయి. అది చూసిన తర్వాత నాకు మూడు నాలుగు రోజులు నుంచి రెండు మూడు రోజులు నుంచి అనుకోండి స్టార్ట్ అయ్యింది ఫస్ట్ రోజు నుంచి మనకు పంపిస్తాను దీని మీద చేయండిని ఏం చేయాలి నేను ఆ సిచువేషన్ లో ఆ ప్లేస్ లో ఉండొచ్చు అంటే ఆ ప్లేస్ అంటే మళ్ళీ నా కాలేజెస్ లో ఉండవచ్చాను కాబట్టి తెలుసు కొన్ని తెలిసిన చెప్పలేం చెప్తే నేను దుర్మార్గుడిని అయిపోతా నేను దుష్టుడిని అయిపోతా అలా కొన్ని విషయాలు డెలికేట్ గా ఉంటాయి ప్రాపర్ ప్రూఫ్ లేకుండా మనం వీళ్ళది తప్పు
(22:39) వీళ్ళు తప్పు అని చెప్పేయకూడదు. రెండు సైడ్లు మనం వినాలంటే రెండో సైడ్ కూడా రావాలి అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి మీడియాను తొందరపడిపోయి బయట నుంచి వీడియోలు చేస్తున్నాం మనం తొందరపడిపోయి ఏదో వీడియో చేసేయాలి ఏదో రియల్ వచ్చేసేయాలి మనకు రీచ్ వచ్చేయాలి మన సబ్స్క్రైబర్లు వచ్చేయాలి మనకు లైక్లు వచ్చేయాలి మన డబ్బులు వచ్చేయాలి అనుకుంటే కరెక్ట్ కాదు అది కొన్ని విషయాలే మనం ఒక సైడ్ అన్న తర్వాత మనం చెప్పగలుగుతాం కానీ కొన్ని విషయాలు డెలికేట్ గా ఉంటే రెండు సైడ్లు బ్రాంచ సిచువేషన్ ఉంటాయి ఇలాంటివే పాల్ సైంటి వచ్చిన తర్వాతే మనం మాట్లాడగలం
(23:08) ఇది చిటికా లేదంటే ఇది చెప్పట్లా అర్థమైంది కదా అది మీ ఒపీనియన్స్ ని కామెంట్ చేయండి. స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్ ఇంకా జాగ్రత్తగా ఉండండి. వీడియోని లైక్ చేయండి మీకు ఒకవేళ నచ్చితే ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని ఆ మనకి కొద్ది కొద్దిగా లైట్ లైట్ గా గ్రో అవుతుంది ఛానల్ సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంచెం ఎక్కువ గ్రో అవుతుది.
(23:31) డైలీ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తున్నా మంచి వీడియోస్ చేయడానికే ట్రై చేస్తా నాకు ఉన్న టైంలో ఉన్న దాంట్లో రీసెర్చ్ చేసి కొంచెం తెలుసుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చేయడానికి టైం పట్టిది. దీనికి కూడా ఇద్దరు ముగ్గురితో మాట్లాడాల్సి వచ్చింది అసలు ఏం జరిగింది ఏంటని ఇంకా కొన్ని విషయాలు తెలుసు చాలా బలంగా విషయాలు తెలుసు అది పెడితే దాని వల్ల నష్టమే కానీ అంటే నాకు వ్యూవర్షిప్ వస్తది.
(23:50) తెలుసా నాకు వ్యూవర్షిప్ చాలా గట్టిగా వస్తది. కానీ దాని వల్ల ఇద్దరికీ నష్టమే లాభం లేదు ఎవరికీ నాకు లాభం నాకు చాలా లాభం వస్తది అసలు వీళ్ళద్దరి మధ్యలో ఏం జరిగింది ఇంకా ఏం పంచాయితీ అయింది తర్వాత ఎందుకు ఇలా టరన్ అయింది బట్ అది మన మీ అందరూ తెలుసుకోవాల్సిన నెసిటీ కూడా లేదు ఇందులో సో తెలుస్తది మీకు రెండు మూడు రోజులు ఇంకా అది మీడియాకి వెళ్ళిపోయి మీడియా నుంచి వచ్చేస్తే మనం మాట్లాడుకుందాం అదర్వైస్ మనకి తెలుసుకోవాల్సిన నెసిటీ లేదు అనిపించింది మనం చెప్పాల్సిన నిసిటీ కూడా లేదు అనిపించింది సో అది ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్

No comments:

Post a Comment