Forgotten Writers : Mahabharata Writers | Nannayya, Tikkana & Erranna
Author Name:Lipi Epics Mahabharat & Ramayan
Youtube Channel Url:https://www.youtube.com/@LipiEpics
Youtube Video URL:https://www.youtube.com/watch?v=284bhPIrPdo
Transcript:
(00:01) అందరికీ నమస్కారం లిపి ఎపిక్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. సో మహాభారతం గురించి మనకవచ్చే సందేహాల అన్నిటిని నివృత్తి చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మంచికంటి వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. రిటైర్డ్ తెలుగు పండిట్ ఆధ్యాత్మిక వేత్త అలాగే ప్రవచనకర్త సార్ తో మాట్లాడి ఈ జనరేషన్ కి తెలియని మహాభారతం బేసిక్స్ దగ్గర నుంచి డీప్ రూట్స్ వరకు కూడా మనం మాట్లాడుకుందాము.
(00:28) నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నారు గత రిటైర్డ్ అంటే ఒక 40 సంవత్సరాలుగా మీరు సర్వీస్ అయితే అందించి ఉంటారు 36 సంవత్సరాలు 36 సంవత్సరాలుగా అయితే మీ అనుభవంలో అప్పుడు ఉన్న విద్యార్థులకి వాళ్ళకు ఉన్న జ్ఞానానికి లైక్ ఇప్పుడు మహాభారతం గురించి గాని రామాయణం గురించి గాని మన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికకి సంబంధించిన పుస్తకాల పఠనం గాని అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి ఒక రిటైర్డ్ ఆ తెలుగు పండిట్ గా మీరు మీరు మా యువతకి ఇచ్చే సందేశం ఏంటి? ఇది మంచి విషయం అమ్మ ఇప్పుడు మా చిన్నతనం అంటే దాదాపు 70 వ దశకంలో మేము హై స్కూల్ స్టడీస్ మనకి 1950 ఆ ప్రాంతం నుంచే చందమామ
(01:11) బాలమిత్ర అని రెండు నెలవారి పత్రికలు వచ్చాయి అవును వాటిలో సెంటర్ పేజీలో ఎప్పుడు రామాయణ కథో భారత కథో సంవత్సరాల తరపు నడిపేవాడు మ్ ఆనాడు పిల్లలు కేవలం మిగతా నీతి కథలతో పాటు భారత కథ వస్తుంది లేకపోతే రామాయణ కథ వస్తుంది చాలా ఆసక్తిగా లైబ్రరీల ముందు లైబ్రరీ తీయడం కోసం కూడా ఎదురు చూస్తూ కూర్చున్న రోజులు ఉన్నాయి నాతో సహా అయితే కొంతమంది వాటిని మాగజైన్ గా కొనుక్కొని కూడా ఎంత అప్పుడు అది 60 పైసలే ఉండేది నాకు తెలుసు కొనుక్కొని కూడా ఆ పేజీల వరకు చించి బుక్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికే కొంతమంది పెద్దలు ఇళ్లల్లో ఉన్నాయి
(01:52) అవును ఈ మధ్య ఈ పిడిఎఫ్ లో కూడా వస్తున్నాయి అందులో రామాయణం గాని భారతం కానీ అని కథ ఎప్పుడూ నడిపేవాడు మ్ అట్లానే దాంట్లో మనం ప్రముఖంగా చెప్పుకునేటటువంటిది ఇంకో కథ భట్టి విక్రమార్క కథ బేతాళుడు అవును ఈ మూడిటి కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళం తర్వాత మామూలు సామాజిక నీతి కథలు మ్ అవి వస్తుండేవి పెద్దలు వాటి పరిచయం కాకపోతే మేము చదువుకునేటప్పుడు మాకు సిలబస్ లో ఎక్కువగా ఆధ్యాత్మిక పౌరాణికమైనటువంటి విషయాలతోటే నైతిక విలువలు నేర్పేవాళ్ళు మ్ ఇవాళ ఇవాళ సాంకేతిక విద్యా ప్రభావం ఎక్కువయిన తర్వాత ఆర్ట్స్ గ్రూపులు పోయిన తర్వాత ఆ కథలకు ప్రాధాన్యం తగ్గి
(02:36) ఎప్పుడైతే ఆ ప్రాధాన్యం తగ్గుతుందో పిల్లవాడికి x ఇఎస్క్ తెలుస్తుంది. అవును రామాయణం తెలియదు. ఉమ్ ఎట్లా తెలుస్తుంది అసలు రామాయణం గాని భారతం గాని తెలుసుకోవాల్సిన ప్రాథమికమైనటువంటిది ఆ రోజుల్లో స్కూల్స్ లో అంటే మా చిన్నతనంలో సాయంత్రం మూడున్నర వరకే ఏ క్లాస్ చెప్పినా ఆ తర్వాత ఒక అరగంట ఆ స్కూల్లో ఉండేటటువంటి బాగా తెలివైనటువంటి మాస్టారు తెలిసినటువంటి మాస్టారు పౌరాణిక జ్ఞానం కలిగినటువంటి మాస్టారు కూర్చోబెట్టి ఒక అరగంట ఈ కథ ఏదో చెప్పేవాడు ఇప్పుడు అలా చెప్పేవారే లేదు లేరు తెలుగు సంవత్సరాల పేర్లు వల్లే పిల్ల వేయించేవాళ్ళు ఇది ప్రభవ విభవ అని
(03:15) ఇప్పుడు మన పిల్లలకి న్యూ ఇయర్స్ డే నే తెలుసు అవును ఇప్పుడు ఉన్న పిల్లల్లో సార్ చిన్న చిన్న వర్డ్స్ గాని తెలుగు పదాలు అక్షరాలు రాయడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే నేర్పించట్లేదు అసలు స్కూల్లో కూడా అవసరం లేదు అన్న ఆ అక్కడికి వచ్చేసారన్నమాట దీనికి నేను చెప్పేటటువంటిది ఏంటండమ్మా ఎప్పుడైతే ఆ కథలు ఉన్నాయో వాటికి ఒక ప్రామాణికమైన ఒక గ్రాంధిక భాషో తలల గ్రాంధిక భాషో ఉంటుంది వాటికి అది లేకపోయిన తర్వాత కేవలం వ్యవహ వ్యవహారిక భాష వచ్చిన తర్వాత ఆ వ్యవహారికం కూడా మన పెద్దలు మంచిదే పెట్టారు.
(03:49) ఇవాళ మరీ ఇదపోయ ఇదయపోయింది భాష వ్యవహారికంగా ఏది పెడితే అది తర్వాత అమ్మ పిల్లలకి గుణింతం అనేటటువంటిది పలక మీద ఎప్పుడైతే రాయటం పోయిందో అప్పుడు వాళ్ళకి భాష అక్షర జ్ఞానం పోయింది పోయింది పలక మీద అదే పనిగా దిద్ది దిద్ది దిద్ది మా చిరతల్లో పలక మీద అదే అచ్చులు కూడా పడేవి కడిగినా కూడా కనపడుతుంది అవును అట్లా దిద్దడం వల్ల వాడి మైండ్ కి ఎక్కిపోతుంది పిల్లవాడికి మ్ ఇవాళ ఈ పుస్తకాల్లో గళ్ళల్లో వచ్చింది పైన అ ఆ ఇ ఈ ఊరు ఊరు రాస్తాడు కింద 20 గళ్ళ ఇస్తాడు వీడు అక్కడ ఆ రాసిన తర్వాత మళ్ళ 10వ గడిలో ఆ రాస్తాడు
(04:32) 15వ గడిలో ఈ రాస్తాడు వాడికి ఇష్టమైన గడిలో ఊ పెడతాడు ఒక పజిల్ పూర్తి చేసినట్టు చేస్తున్నాడు ఒక పజిల్ లాగా ఉంది చివరికి ఆ పేజీ అంతా అయిపోతే పజిల్ అయిపోయినట్టే మైండ్ కి ఎక్కడలే అక్కడ అవును కరెక్ట్ అదే పలక అయితే చక్కగా అది అయిపోయిందాక తర్వాత ఇంకఇప్పుడు అప్పుడు మాకు ఇంకొకటి చేసేవాళ్ళు రెండు రెండు అక్షరాల చొప్పునే నేర్పుక వచ్చేవాళ్ళు అ ఆ ఇ ఈ మొదటి నాలుగు రాసేవాళ్ళు మాస్టారు దిద్దపెడతారు అ ఆ అ ఈ ఇ ఈ మనకి అ ఈ నాలుగు వస్తాయి కానీ తర్వాత ఉ ఊ అరు అరు దిద్దపెట్టాలి కానీ ఉ అరో అరు దిద్ద పెట్టేవాడు కాదు ఇ ఈ ఉ ఊ నే రాసేవాడు
(05:16) అంటే అక్కడ ముగింపు మళ్లా ఇక్కడ ప్రారంభం చేసేవాడు ఈ బ్రిడ్జ్ ఉంది చూసావా అక్షరాలకి బ్రిడ్జ్ ఒక వర్ణమాల చక్కగా పిల్లవాడికి వంటబడుతుంది తర్వాత గుణింతం ఉందే ఈ గుణింతం కూడా ద్విత్వాక్షరాలు ఉంటాయి గుణింతంలో ఒత్తుల్లో సంయుక్తక్షరాలు ఉంటాయి ఇవి గుర్తుపట్టడం పిల్లలకు కష్టం అవుతుంది గుణింతం నేర్పే విధానం కూడా ఇవాళ పైన ఇట్లా పెడితే క అంటున్నారు కానీ క కు దీర్ఘం ఇస్తే కని గాని అసలు మేము నేర్చుకున్న గుడింతం ఏంటంటే కకార అకారములు కకార ఆకారములు కకార ఇకారములకి కకార ఈకారములకి కకార ఉకారములకు కకార ఉకారములకు కకార రుకారములకు కకార
(06:03) ఋకారములకు కకార యకారములకే కకార ఏకారములకే కకార ఐకారములకై కకార ఓకారములకో కకార ఓకారములకో కకార ఔకారములకం కౌ కకు సున్నా పెడితే కం నిసం పెడితే కహా అని నీకు ఆ వల్ల వేసిన పాట ఉంది చూసావా అది మైండ్ కి ఎక్కించేవాడు అవును అవును దాన్ని ఒక రిథంగా తర్వాత విత్ యాక్షన్ ఉండేది మాస్టర్ దగ్గర కకార ఆకారములు కా కకార ఇకారములకి కకార ఈకారములకి ఇది ఆ చిన్నతనం వయసులో మైండ్ కి పడుతుంది.
(06:39) పిల్లవాడికి అది ధారణ బాగా ఏర్పడుతుంది. దానివల్ల గుడింతం గుర్తుపడతాడు తర్వాత వచ్చే పదాలని గుర్తుపడతాడు. ఇవాళ లోపం ఎక్కడ వస్తుంది అంటే క్రమ పద్ధతులు అసలు మనది క్రమశిక్షణ అంటారు. మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి ఇవాళ అక్కడ క్రమశిక్షణ లేదు అక్కడ క్రమశిక్షణ లేదు అంటారు. క్రమ శిక్షణ అంటే ఒక లైన్ మార్చి చేయటం నోటి మీద వేలు వేసి కూర్చోబెట్టడం కాదు నా అనుభవంలో శిక్షణ విద్య జ్ఞానం పొందటానికి కూడా ఒక క్రమ పద్ధతి ఉండాలి.
(07:10) ఉమ్ ఆర్డర్ దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది దీని తర్వాత అది క్రమశిక్షణ నా ఉద్దేశంలో అదే అసలు యదార్థం కూడా మ్ మనం ఏమనుకుంటున్నాం ఆ పదం మారిపోయింది. క్రమశిక్షణ అంటే కేవలం ఒక డిసిప్లిన్ దేంట్లో డిసిప్లిన్ ఫిజికల్ గా తర్వాత క్లాస్ రూమ్లో కూర్చోవడానికి వీటికైంది కానీ క్రమ శిక్షణ పోయింది ఎప్పుడైతే ఆ క్రమ శిక్షణ పోయిందో ఈ విద్యలో క్రమం తప్పింది గుణింతం గుర్తుపట్టడంలో క్రమం తప్పింది పదం నేర్చుకోవటంలో క్రమం తప్పింది దానికి తోడు ఇవాళ ఉండేటటువంటి మనకి చాలా ప్రభావాల వలన అది ఏదైనా కావచ్చు మాధ్యమాల్లో సెల్ ఫోన్ కావచ్చు ఇట్లాంటివి కావచ్చు వీటి వలన
(07:53) ఏమవుతుందంటే వీటి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు పిల్లవాడు వెనక ఇవి లేవు అమ్మ నాన్న సాయంత్రం పడుకోబెట్టే ముందు ఒక కథ చెప్పడమో మ్ మా చిరతరాల్లో సాయంత్రం పూట ఆరువైట మంచాలు వేసుకొని ఐదేళ్ల లోపు పిల్లల్ని తండ్రలో తండ్రో పక్కలో పెట్టుకొని ఆకాశం చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పింది ఇవాళ అదిగో మూన్ చూడు అంటున్నారు.
(08:19) మ్ అర్థమవుతున్నదా మూన్ చూడు అంటున్నారు మూన్లో ఏమైనా నీకు ఆసక్తిగా గుండెకి హత్తుకునే మాట ఉందా లేదు చంద మామ మ్ ఆ జాబిల్లి ఆ పదంలో ఒక జీవం ఉన్నాయమ్మా అవన్నీ జీవమైన పదాలు ఆ పదం ఎప్పుడైతే మనిషికి ఎక్కుతుందో పిల్లవాడికి వాడికి నరనరాన జీర్ణించుకపోయి ముందు కాలంలో రాణింపు కానీ ఇప్పుడు అలా చందమామ అని చూపించే పేరెంట్స్ కూడా చాలా తక్కువైపోయాయి చందమామ చూపించడానికి అవకాశం లేదు పెద్ద పెద్ద ప్రాకారాలు ఉండే ప్రహరీలు ఉండే ఇల్లు లేవు అన్ని అపార్ట్మెంట్స్ ఏం కనపడుతుంది అపార్ట్మెంట్ లో పైన గోడ కింద గోడ పక్క గోడ కింద గోడ ఉన్నా ఆ పేరెంట్స్ కి అంత ఓపెన్
(09:02) అక్కడికి వెళ్ళే అంత శక్తి లేదు ఉత్సాహం లేదు ఆ టైం వీళ్ళకి ఒత్తిళ్లు ఉన్నాయి ఇవాళ జీవన ప్రమాణాలు జీవన పద్ధతుల్లో చూస్తే సంపాదన ధ్యేయం ఒకటి అవాళ సంపాదన ధ్యేయం అని కూడా మనం అక్కడ అనటానికి వీలు లేదు అవసరాలు అట్లా వచ్చి అవును అవసరాలు అట్లా ఏర్పడ్డాయి దేనికైనా ఏదైనా సాధించాలన్న ధనమూలం ఇదం జగత్తు ధనం కావాలి ధనం కావాలంటే వాళ్ళఇద్దరూ ఉద్యోగస్తులు కావాలి ఇద్దరు ఉద్యోగస్తులు అయినప్పుడు ఒకరోజు ఆయన ఆలస్యంగా రావచ్చు ఒకరోజు ఈమె ఆలస్యంగా రావచ్చు ఇవి చెప్పేవాళ్ళు లేరు పోనీ పెద్దలు వెనకటిలాగా ఉమ్మడి కుటుంబాలయి తల్లి తండ్రో పెద్దవాళ్ళ
(09:42) ఇంట్లో ఉంటే వాళ్ళు వచ్చేదాకా వీళ్ళని సాకుతారు ఇప్పుడు కుటుంబాలు చిన్నవయపోయి అవును పల్లెటూళ్ళల్లో తల్లిదండ్రులు ఉంటున్నారు పట్టణాల్లో పిల్లలు ఉంటున్నారు వీళ్ళకి కాన్వెంట్ చదువులు వస్తున్నాయి మీడియంస్ ఇక అవి మనం చెప్పేది కాదు అనుకునేది కాదు కాలానుగుణంగా పోవటమే మనం ముందుగా మాట్లాడుకుంటున్నట్టుగా మహాభారతాన్ని అసలు ఒక గ్రంథంగా తెలుగులోకి రచించింది ఎవరు ఎన్నాళ్ళు పట్టింది దాని గురించి మీ మాటల్లో తెలుసుకోవాల చాలా మంచి విషయం ఇది అసలు అడగాల్సిన విషయం ఇది మనవాళ్ళు భారతం భారతం భారతం అంటారు భాగవతం భాగవతం భాగవతం అంటారు రామాయణం రామాయణం
(10:17) రామాయణం అంటారు ఇది ఏర్పడ డనికి ఒక పూర్వ రంగం ఉంటుంది దేనికైనా మ్ సంస్కృతంలో వేదవ్యాసుడు మహాభారత రచన చేశాడు లక్ష చిల్లర శ్లోకాలతోటి కదా అది ఏమైంది సంస్కృతం చదువుకున్న పండితులకే అవగాహన అయింది అర్థమయింది వాళ్లే దాన్ని చర్చించుకోగలరు ఎదురెదురుగా కానీ మిగతా భాష తెలుగు భాష వాళ్ళకి వీళ్ళకి రా ఎట్లా అందుకని దీనికి జరిగింది ఏంటంటే ఎప్పుడైనా నమ్మ ఒక కవిత వర్ధిల్లాలి న్నా ఒక స్త్రీ రాణించాలన్నా ఒక తీగ అల్లుకోవాలన్నా ఆశ్రయం ఉండాలి నిరాశ్రయ నసోభంతే కవిత వనిత లత అన్నారు పెద్దలు
(11:02) ఆశ్రయం లేకపోతే కవితకి ఉన్నత స్థితి పైకి ఎగబాకేది అని నలుగురికి పంచేది రాదు అవును ఒక వనితకి ఒక ఆశ్రయం అంటూ లేకపోతే సమాజంలో ఇవాళ చూస్తున్నట్టు కాదు అప్పుడు కూడా ఉండేవి కొన్నన్న ఉమ్ ఉమ్ లత తీగ అల్లిక ఇస్తేన ఒక చేరుకు చేరిస్తే అది పైకి పాగుతుంది లేకోతే అక్కడ అక్కడ అక్కడ అయిపోయాయి అట్లా ఈ పోషకులు అనేవాళ్ళు ఉండాలి కవితకి మ్ సరే వ్యాసుల వారు రాశారు బాగుంది చక్కగా లక్ష 7వేల చిల్లరా శ్లోకాలతోటి మనకి ఇచ్చారు భారత కానీ 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని అంటే ఇవాళ రాజమండ్రి మ్
(11:44) రాజధానిగా చేసుకొని తూర్పు చాలుక్యులు పశ్చిమ చాలు చాలుక్కులు అని ఇద్దరు ఉన్నారు రాజవం అందరూ తూర్పు చాళక్య వంశీకులయినటువంటి చాళక్యులు పరిపాలన చేశారు గోదావరి ప్రాంత గోదావరి నదికి అటు మ్ అంటే ఇవాళ మనం ఉత్తరాంధ్ర అంటాం అటు ప్రక్కగా మ్ అప్పుడు ఆ రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని రాజరాజ నరేంద్రుడు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తు మ్ ఆయన ఆస్థానంలో సంస్కృత పండితులు ఉన్నారు.
(12:11) మ్ ఆ సంస్కృత పండితులు ఈ మహాభారతాన్ని చదివి ఆయనకు ఆ కథ వినిపించింది. హమ్ చాలా సంతోషపడ్డాడు మంచి విషయాలు ఉన్నాయి మ్ ఈ పాండవులు ఎవరు ఏ వన్సమ్మాడు వాళ్ళు చంద్రవంశమాడు రాజరాజ నరేంద్రుడు చంద్రవంశండు మా పూర్వీకులు ఇంత గొప్ప కథ మ్ దీన్ని నేను తెలుగుకి తెస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచన ఆయన మనసులో ఏర్పడింది. మ్ అయితే ఆయన ఆస్థానాలు ఎక్కువగా సంస్కృత పండితులే ఉండేవాళ్ళు.
(12:42) హమ్ మ్ అప్పుడు ఒక తెలుగు పండితుడు కావాలి కదా చూస్తే అంతో కొంతో పరిచయం నన్నయ్య భట్టు కనపడ్డాడు. ఓకే ఆయన్ని అడిగారు మీరు దీన్ని తెలుగులోకి అనువదించ అనువదించమనలే అనువాదం కాదు భారతం స్వతంత్రమైన మూల కథ వ్యాసభారతం ఇక్కడ వీళ్ళ యొక్క స్వతంత్రమైనటువంటి పద్ధతుల్లోనే నడిచారు ఓకే అక్కడ విస్తృతంగా ఉన్నది అనుకోండి ఒక ఘట్టం ఇక్కడ అది అంత ప్రాధాన్యత సంతరించుకోదంటే చిన్నదే చేశారు అక్కడ చిన్నదిగా ఉన్న ప్రధాన ఘట్టం ఉందనుకోండి ఇక్కడ విస్తృతంగా కూడా మ్ ఎందుకంటే ఒక రమ్యత ఉండాలి కదా పని చేస్తే కళాత్మకత ఉండాలి అందులో ఒక ఉదార్త ఉండాలి
(13:29) కదా అందుకని అట్లా నిర్ణయించుకున్న తర్వాత ఈ నన్నయ్య భట్టుని భారతం రాయమను మ్ నేను తెలుగు కొంచెం తెలిసిన వాడినే కానీ ఆయన సంస్కృత పండితుడే మ్ అప్పుడు అదే ఆ స్థానంలో నారాయణ భట్టు అని ఒక గొప్ప పండితుడు ఉన్నాడు మ్ ఆయన సహాయం తీసుకుంటాను అన్నాడు మ్ తీసుకోండి చేయండి మంచి పనే కదా అంటే అదేకైన నన్నయ్య గారు భారత అవతారికలా చెబుతాడు.
(13:56) నాకు నారాయణ భట్టు అనేటటువంటి కవి యొక్క సహకారంతో నేను ఆంధ్రభారత రచన చేయటానికి పూనుకుంటాను అనిని చెప్పాడు ఎట్లా చెప్పాడు పాయక పాకశాసనికి భారత ఘోరణంబునందు నారాయణునట్టు మ్ ఆ మహాభారత యుద్ధంలో పాకశాసనుడు అంటే అర్జునుడు మ్ ఆ అర్జునుడికి నారాయణుడు తోటపడినట్టుగా మ్ ఈ పనిని నేను ఒక అర్జునుడిగా పూనుకుంటే ఈ నారాయణుడు అనేవాడి సహాయం తీసుకొని పాయక పాక శాసనికి భారత గోరరణంబున నారాయణునట్లు వాణస ధరామరబంస విభూషణుండు వాంగ్మయ దురందరుడు తనకిష్టుడున్ సహాధ్యాయుడైనవాడు
(14:42) తోడై నిర్వహింపక సహాధ్యాయుడు కలిసి చదువుకున్నవాడు ఎప్పుడైనా ఆ దగ్గరతనం వేరు ఒకటి ఈయన కాదన్నా ఆయన అవునన్నా సర్దుకుపోయిన ఒకటి నిర్ణయానికి వస్తారు సహాధ్యాయులే ఆయన ఎక్కడో ఉండే అంటే ఈయన ఎక్కడో ఉంటే కుదరదు అవును ఇద్దరు సహాధ్యాయులు కాబట్టి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుసు కాబట్టి మానసిక స్థితి గాని ఏదైనా ఒక భావ స్థితి గాని సహాధ్యాయులుగా తీసుకొని భారత రచన చేశారు అయితే నన్నయ్య గారు అందులో దీనికి ఒక ప్రణాళిక ఉండాలి ఉండాలి అది ఒక పెద్ద బృహత్ కథ ఒక ఇతిహాసం ఇక్కడ ఇంకొకటి ఇతిహాసం అంటే ఇతి ఆహః ఇతి ఆసః ఇతిహా ఆసః ఇట్లా చెప్ చెప్పబడింది అని
(15:26) ఓకే ఇలా జరగబడింది అని అందుకే భారతాన్ని ఇతిహాసం అంటారు ఈ జరిగిన కథ ఇది కాబట్టి ఇలా జరిగింది అని చెప్పే ఈ భారత కథని ఇతిహాసాన్ని తీసుకొచ్చి కావ్యం చేయాలి మ్ కావ్యానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఉమ్ కావ్యానికి ప్రత్యేక లక్షణాలు అంటూ కొన్ని లేకపోతే అది ఎట్లా పడితే అట్లా సాగుతుంది. మ్ అందుకని దీని కావ్యానిగా చేయటానికి ఆయన కోరిక ప్రకారం ఈయన ఒప్పుకున్నాడు.
(15:57) ఒప్పుకొని అందులో ఉండే ముందు దాన్ని అసలు క్షుణణంగా పటించుకోవాలి కదా పటించాడు దాన్ని అర్థం చేసుకున్నాడు దాంట్లో ఉండే విశేషాలు తెలుసుకున్నాడు దాంట్లోకి వెళ్ళిపోయి పూర్తిగా తాను నిమగ్నం అయిపోయినాడు ఎక్కడ పెంచాలో ఎక్కడ తీయాలో కూడా ప్లాన్ వేసి ప్రణాళిక వేసుకున్నారు అయితే రెండున్నర పర్వాలు వీటికి ఆయన పెట్టేసాడు 18 పర్వాలుగా దీన్ని చేస్తా మ్ తర్వాత అది జరగకపోని జరగకపోని ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకుంటే మన దగ్గర డబ్బులు పెట్టి ఐదు అపార్ట్మెంట్లుగా పైకి తీసుకెళ్దాం ఐదు ఫ్లోర్లుగా తీసుకెళ్దాం అనుకోవచ్చు.
(16:36) కానీ రెండు ఫ్లోర్లకే నీ దగ్గర డబ్బు అయిపోవచ్చు. ఇంకో పరిస్థితి వల్ల నీవు ఆగిపోవచ్చు. ఉమ్ మ్ కదా అవును అక్కడ అదే జరిగింది మ్ మొదలుపెట్టాడు మ్ ఆది పర్వం మ్ సభా పర్వం మ్ ఆరణ్య పర్వంలో మ్ ఒక నాలుగు ఆశాస్త్రాల్లో కొన్ని పద్యాల వరకు రచించాడు మ్ ఎప్పుడు రాజ్యం ఒక రకంగా ఉండదు మ్ సామాజిక పరిస్థితి ఒక రకంగా ఉండదు. ఉండకపోయేసరికి మరి అప్పుడు రాజ్యమే అల్లకల్లోలం అయిపోయిందో దండయాత్రలలో రాజరాజ నరేంద్రుడే గతించాడో అసలు నన్నయ్య గారికే ఏమన్నా అయిందో మ్ తెలియదు ఆ రెండున్నర పర్వాల భారతం మనకు అందింది మ్
(17:21) ఆ తర్వాత ఇక అది అక్కడ ఆగిపోయింది గోదావరి అవతల మ్ తర్వాత మళ్ళా 100 సంవత్సరాల తర్వాత నెల్లూరు మండలం అంటారు సింహ విక్రమపురం నెల్లూరు ఇప్పుడు నెల్లూరు అని మ్ దాని రాజధానిగా గా చేసుకొని మరుమ సిద్ధి అనే రాజు పరిపాలిస్తుంది. మ్ ఆయనకి ఆలోచన వచ్చింది. మ్ ఎప్పుడో రాజరాజ నరేంద్రుడు గోదావరి తీరంలో నన్నయ్య చేత శ్రీకారం చుట్టించిన మహాభారత రచన నేను పూర్తి చేయిస్తే ఆ కీర్తిదో నాకు దక్కుతుందిగా అవును అనుకున్నాడు దీనికి ఎవరు సమర్థులు మ్ వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కవులందరినీ కూడా పరిశోధించి పరిశీలిస్తే గుంటూరు ఇవాళ గుంటూరు పాత గుంటూరు వాడైనటువంటి తిక్కన గారు
(18:03) ఆయన అప్పటికే నిర్వచనోత్తర రామాయణం రచించాడు నిర్వచన ఉత్తర రామాయణం అంటే రామాయణంలో ఉత్తరకాండ వచనం లేకుండా అన్ని పద్యాలే నిర్వచనం ఇప్పుడు భారతం ఉంది ఏకావ్యం ఉంది పద్యం ఉంటుంది వచనం ఉంటుంది దీంట్లో అసలు వచనం రాదు అన్ని వరస పద్యాలే నిర్వచనంగా ఉత్తర రామాయణం పూర్వ రామాయణం అంటే రాముడి పట్టాభిషేకం వరకే ఉత్తర రామాయణం అంటే పట్టాభిషేకం తర్వాత రాముడి పాలన ఆ తర్వాత జరిగిన న కథ మ్ అది రచించాడు మంచి పేరు సంపాదించున్నాడు కవిగా పండితుడిగా ఒక మంచి ఇదిగా పేరు ఉంది ఈయన తటస్థబడ్డాడు.
(18:44) అప్పుడు ఈఏ తిక్కన గారిని తన స్థానానికి పిలిపించి ఈ నాన్నయ్య గారి టైంలో ఆగిపోయినటువంటి కాలంలో ఆగిపోయిన భారతాన్ని మీరు పూర్తి చేయాలండి అది మా కోరిక అని అడిగితే నేను చేస్తా అని ముందు ఆయన దాన్ని చదువుకున్నాడు ఇట్లా కాదు రెండున్నర పర్వాలు ఆయన చేతి మీదగా నడిచింది ఇంకా అర పర్వం మిగిలింది ఇప్పుడు నేను దాని మధ్యలో మొదలుపెడితే నా ఫిక్షన్ వెళ్లి దానికి అతకచ్చు అతక్కపో అవును అనేటటువంటి ఆలోచనతో అసలు అది వదిలి పెట్టేద్దాం అని తర్వాత పర్వం నుంచి మ్ అసలు నన్నయ్య గారు మొదటే చెప్పాడు ఇది ఎట్లా ఉంటుందంటే 18 పర్వాలు అసలు పర్వము అంటే కణుపమ్మ
(19:27) కణుపు మ్ చెరుకు గడ ఉంటుంది చూసారా దాన్ని ఒక్కొక్క కణపుని పర్వము అంటారు మ్ ఒక అట్లా 18 కణపులు మ్ ఎందుకన్నారు చెరుకుగడ కనుపు అని అంత మధురమైన గాధ రచన అంతా బాగుంటుంది కదా మహాభారతం మనకు పేరే కదా తింటే వింటే భారత తినాలి తింటే గారలు తినాలి అట్లా మంచి కథ ఇట్లా కాదులే ఈ రెండున్నర పర్వాల తర్వాత నేను తీసుకున్నాం ఆది సభ అరణ్యం ఆయన ఆయన వదిలేద్దాం ఆయన రాసిన దాంతో వదిలేద్దాం ఆ తర్వాత ఆయన మొదట చెప్పాడు ఆది పంచకం అన్నాడు మ్ మీరు గుర్తుపెట్టుకోండి ఆది పంచకం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగాలు
(20:14) మ్ ఆది పంచకం తర్వాత యుద్ధ షట్కం ఆరు అక్కడ ఐదు వచ్చింది గుర్తుపెట్టుకోండి తర్వాత ఆరు యుద్ధ షట్కం మ్ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌక్తిక స్త్రీ ఉమ్ ఉమ్ ఆరు వచ్చి ఐదు ఆరు 11 11 తర్వాతది శాంతి సప్తకం అన్నాడు ఏడు మ్ శాంతి పర్వం ఆనుశాసిక పర్వం అశ్వమేద పర్వం అట్లా మహసల పర్వం స్వర్గ ఇట్లచ్చివరిదా స్వర్గారోహణ పర్వం ఆరు 11ఏ 18 పర్వాల భారతం ఉందిగా అందుకని ఆయన అన్నట్టుగానే ఈయన విరాట పర్వం నుంచి మొదలుపెట్టాడు.
(20:53) అందులో కూడా ఇంకొకటి ఉంది. మనకి సామెతే ఉంది ఇంగ్లీష్లో కూడా ఒక మాట ఉంది. ముఖపరిచయం అంటారు అది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ గుడ్ ఇంప్రెషన్ అని అంటారే అవును అసలు ఆ కథ విరాటపర్వం కథ జనంలోకి పోవడం పోవడమే చాలా ఇంట్రెస్ట్ గా పోయింది ఇక భారత మొత్తాన్ని చదివించే స్థాయికి తీసుకెళ్ళింది అందుకని అక్కడ మొదలు పెట్టుకున్నాడు అందుకనే ఆయన దాన్ని మొదట్లోనే చెబుతాడు హృదయాహ్లాది చతుర్థము ఊర్జిత కదోపేతము నానా రసాభ్యుదయోల్లాసి ఇన్ని గుణాలు ఉన్నాయి హృదయాహ్లాదం ఉంటుంది విరాట పర్వం కథ హృదయాహల చతుర్ధము అందులో నాలుగో పర్వం ఊర్జిత కథోపేతం చదివిన కొద్ది చదివిన కొద్ది
(21:37) చదవాలనిపిస్తుంది ఆ విరాటపర్వం కథ అంతా బాగుంటుంది నానా రస అభ్యుదయోల్లాసి నానా రసాలు అక్కడ రసాలు అంటే ఈ హోటల్స్ రసాలు కాదు శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక భీభసాద్భుత శాంత రసాలు మ్ మళ్ళా వీటికి స్థాయి భావాలు ఉంటాయి హమ్ శృంగారానికి రతిహాసస్య శోకస్య క్రోధస్య క్రోధో ఉత్సాహో భయం తథ నీకు అక్కడ ఒక శృంగార రస ప్రేరణ జరగాలంటే దానికి ఉత్ప్రేరకం ఇక్కడఒకటి రావాలి అంశ కనపడాలి మ్ ఒక చనిపోయినటువంటి సెవన్ దగ్గరికి వెళ్తే అక్కడ శృంగార రస ఉత్పాదన జరగదు వ్యక్తిలో మ్ అక్కడ శోక రసం వస్తుంది అవును
(22:22) వీటిని స్థాయి భావాలు అంటారు లాక్షిణికి మ్ తొమ్మిది రసాలకి తొమ్మిది స్థాయి భావాలు ఈ స్థాయీ భావాల ప్రకారం ఆ రసం ఉద్బులం అవుతుంది అంటే పై పెచ్చు మేరుతుంది మ్ అందుకని ఇది నానారసాభ్యుదయోలాసి అన్నాడు విరాట పర్వాన్ని ఇందులో శృంగారం ఉంది మ్ హాస్యం ఉంది మ్ కరుణ ఉంది రౌద్రం ఉంది వీర ఉంది మ్ భయానక ఉంది భీభస్స ఉంది అద్భుతం ఉంది సామ్ ఈ తొమ్మిది బ్రహ్మాండం కనపడతాయి విరాటపరంలో మ్ చాలా బాగా కనపడతాయి శృంగారం ఆ కీచకుడు ద్రౌపదిని చూసిన తర్వాత అతనిలో గండి శృంగార వికార చేష్టలు మ్ హాస్యం ఉంది. ఈ భీమసేనుడు గాని వీళ్ళు
(23:08) అక్కడ కొలువులో జీవిస్తున్నప్పుడు కొన్ని జరిగిన సంఘటనలు గాని హాస్య అంటే అన్ని పూర్తిగా మిళితమై ఉండాలని లేదు. ఉమ్ అసలు విధానం అది కరుణ ఉంది నిజంగా విరాట పర్వంలో ద్రౌపదిని గూర్చి ఆలోచిస్తే ఎట్లాంటిది ఎట్లాంటిది ఎట్లా అయిపోయింది అవును తర్వాత భారతంలో రాయభారానికి వెళ్లి కృష్ణుడు అడుగుతాడు మ్ ఏమ్మా నువ్వు ఏం చెప్పమంటావ అని ఏం చెబతానయ్యా నేను ఎట్లాంటిదానో నీకు తెలుసుగా వరమున పుట్టి భరతవంశము చచ్చి అందు పాండుభూవరుణకు కోడలై జనవంులపో పొందితి మంచి భర్తలను పొందా నీతి విక్రమ స్థిరులగు పుత్రులన్ బడసితిన్ వరమున పుట్టా శివుడి వరమలన పుట్టా
(23:54) భరతవంశంలో కోడలుగా వచ్చా జనవ పాండురాజు కోడలు ఆ రోజుల్లో పాండురాజు బ్రహ్మాండమైనటువంటి రాజు మ్ పాండురాజు కోడలునైనా ఆ పాండురాజుకి కూడా కోడలు ఎట్లా పెడితే అట్లా కాలా మ్ జనవంజుల పొందితి ధర్మజ భీమ అర్జున నకుల సహదేవులు లాంటి వారి భార్య ఉమ్ నీతి విక్రమ స్థిరులగు పుత్రులను బడసితి నీతిలో పరాక్రమంలో స్థిరంగా దృఢ చిత్తంతో నిలబడే పుత్రులను కూడా పడేసాయి మ్ సరసి జనాభ అంటుంది మ్ ఇక్కడ ఇక్కడే తేడాలు వస్తాయి మనకి సరసి జనాభ అనకూడదు ఉమ్ సరసి జనాభ మ్ పద్మనాభ
(24:38) పద్మగర్భుడు కదా ఆయన పద్మనాభుడు కదా విష్ణువు పద్మనాభుడు కదా సరసిజనాభ అంటే కృష్ణ ఇన్నిట ప్రశస్తికఎక్కినదా ఇంత గొప్ప దారిని నేను ఇక్కడ ఇన్ని అవస్థలు పడ్డాను అరణ్యవాసంలో ఎన్ని అవస్థలు పడ్డా ఈ విరాటరాజు కొలువులో అన్నా మాలిని రూపంలో ఏదో గుప్తంగా కాలం గడుపుదామంటే అనుకోకుండా కీచకుడు వచ్చాడు అతను ఏం చేశడు బలాత్కరించబోయినాడు తిరస్కరించింది వెంటబడ్డాడు సభగా వచ్చిన దన్నాడు అదంట ఇది చెబుతున్నప్పుడు ఆమెలో ఎంత బాధ ఉంటుంది వినే కృష్ణుడికి ఎంత ఆవేశం వస్తుంది
(25:21) ఇంకేమంటుంది నీవు సుభద్ర కంటే కడునెయ్యము గారం ఉందని ఎమ్మట వేసేసింది పద్యం తిక్కన గారి గోపతన ఎమ్మటే వేసేసాడు పద్యాన్ని నీవు సుభద్ర కంటే కడునెయ్యము గార ఉందలిత సంభావనసి నీవు నీ చెల్లెలైన సొంత చెల్లలైన సుభద్ర కంటే నన్ను ఎక్కువగా భావిస్తావు ఇక అక్కడ పడిపోతాడు ఎత్తటివాడే నీచె చెల్లెలు సుభద్ర కూడా నా తర్వాతే అనిపిస్తుంది నీకు కానీ సొంత చెల్లెలు సుభద్ర ఏమో వారసు చెల్లలు సుభద్ర కంటే కడు నెయ్యము గారవము తలిప సంభావన సీయుదు ఇట్టి నను పంకజనాభా ఇట్టినను పంకజనాభా ఓ పద్మనాభ రాజసూయ అవబ్రద
(26:05) మున సుచియై రాజసూయి యాగం చేస్తే అవబ్రద స్నానం చేస్తారు ప్రతి యాగం తర్వాత యాగం మీద కూర్చున్న దంపతులు పీటల మీద కూర్చున్న దంపతులు అవబ్రద స్నానం అని చేయిస్తారు. హమ్ ఆ ఓబృద స్నారాయణ చేసేవాళ్ళ అంటే ఆ రోజుల్లో చాలా కీర్తి మ్ చాలా కీర్తి ఎట్లా అంటే వెనకటి రోజుల్లో ఇప్పుడు హారాలు కాదు ఆరు పేటల చంద్రహారం అదిఒక గొప్పతనం గుర్తు మ్ అవబ్రృధ స్నానంున సుచియై శుభ్రమై పెనువొందిన వేణి వట్టి ఇంత పేరెక్కినటువంటి వేణి ఈ జడను పట్టుకొని సభ ఈ ఊరు చూడగా మ్ ఈ ఐదుగురు చూస్తుంటే నా భర్తలు సభకు నేర్చాడు కులాంగానే ఇట్లా ఉన్నారు కుల స్త్రీలు ఇట్లా చేస్తారు అత్తయ్యా
(26:49) అక్కడ ఎంత కరుణ రసం అట్లానే భీముడు రౌద్ర రసం ఏం చెప్పాలి అక్కడ అంటాడు రౌద్రం అని చెబుతాడు అక్కడ అంతకుముందు నన్నయ్య గారి భారతంలో ప్రతిజ్ఞలు ఉన్నాయి కురువృద్ధులు కురువృద్ధ బాంధవులు అనేకులు సూచుతుండ ధారుణి రాజ్య సంపద ప్రతిజ్ఞలు చేశడు కదా దుశాసనుడి రుధిరం కురోలుత దుర్యోధనుడు తోడలు విరగగొడతాని ఆ ఆవేశం మళ్ళ ఇక్కడా చూపించాడు మ్ రౌద్రరసం భీముడు తీచకండి చంపేటప్పుడు భీభస్తం నానాభీభస్తం అర్ధరాత్రి మ్ ఆ నర్తనసాలు తర్వాత దాన్ని తీసి ఆ పొట్టలోకి కాళ్ళు చేతులు పెట్టి ఒక ముద్ద చేసి కిటికీలో గోడవతలు బారేసిపోయి
(27:35) మ్ జుగుప్స చూస్తే ఎవరైనా సందర్భచిత రసాపోషణ చేస్తాడు కవి మ్ అది తప్పదు వాళ్ళకి అది చేయకపోతే ఆయన కవి ఎట్లా చేశారు అట్లా నానారసాభ్యుదయోల్లాసంగా ఈయన రాసాడు. తర్వాత అక్కడి నుంచి పాపం తిక్కన గారు మొదలుపెట్టిన ప్రణాళిక పూర్తియింది. ఆయన అనుకున్నది పూర్తిఅయింది కానీ అన్నయ్య గారిది కాదు ఆయన 15 అయిపోయినాయి. 15 నిర్మింతున్న జన సంప్రాజ్యంబులే అని చెప్పాడు అక్కడే జన సంప్రాజ్యంగానే 15 పర్వాలు రాస్తాను అన్నాడు తన మాట నెగ్గించుకున్నాడు అయిపోయింది సరే మళ్లా ఒక 80 ఏళ్ళు 70 ఏళ్ళు గడిచింది అక్కడ భారత రచన ఆగిపోయింది నువ్వు అడిగిన మొదటి ప్రశ్న ఇప్పుడు ఇంత
(28:16) వస్తే గాని రాదు అవును ఆ అక్కడ ఆగిపోయి తర్వాత అప్పుడు అనిపించింది కొండవీటరెడ్డి రాజ్యం మ్ ప్రోలయ వేమారి పెదకోమటి వేమారి కొండవీట రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. ఈ కొండవీటి రెడ్డి రాజులకి అద్దంకి రెడ్డి రాజ్యం కూడా సామంత రాజ్యం అక్కడ ప్రోలయ వేమారెడ్డి పరిపాలన చేస్తున్నాడు తర్వాత ఎప్పుడు తిక్కనగారు నన్నయ్య గారిది కేవలం 11వ శతాబ్దం మ్ టోటల్గా ఇప్పుడు మనం 11వ శతాబ్దంలో గోదావరి తీరంలో ఆంధ్ర మహాభారతానికి నన్నయ్య గారి చేతి మీదగా శ్రీకారం చుట్టారు మొదలుపెట్టినటువంటిది ఆయన ప్రణాళిక 18 పర్వాలు ఈయన ఈయన అనుకున్నది 15 పర్వాలు 15 పర్వాలు
(28:59) అయిపోయింది రాజ్యం 80 ఏళ్ళు సమయం గడిచింది మరి మనమసిద్ధి ఏమైనాడో తిక్కనగారు ఏమైనాడో ఎందుకు ఆగిపోయిందో ఆగిపోయింది ఈ ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజులు అని చెప్పాను చూసారా వీళ్ళల్లో ఆ అద్దంకిరి పాలిస్తున్న ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఎర్రనాని మహా పండితుడు ఉన్నాడు ఎర్రన్న గారు ఆయన చేత చేయించుదాం ఇంతవరకు అనుకున్న తెలుగు భారతం పూర్తిగా ఆంధ్ర మహాభారతం తెలుగువాడికి అందల మ్ తెలుగువారికి పూర్తి భారతాన్ని అందించే ఘనత కీర్తినే మేము పొందొచ్చు కదా మ్ అని ఆయనకి అనిపించిందేమో మ్ ఎంబటే ఎరన్న గారిని అడిగాడు మ్ ఆయన కానీ ఇప్పుడు నన్నయ్య గారికి తిక్కన
(29:39) గారికి ఎరన్న గారికి వచ్చేసరికి చెప్పుకోవాలంటే నన్నయ్య గారి పద్ధతిలో ఆయన వెళ్ళిపోయినాడు. తిక్కన గారి పద్ధతిలో ఈయన వెళ్ళిపోయినాడు ఈయన రెండు పద్ధతులు అనుసరించుకోవాలి తిక్కన చిల్పంపు తెలుగు తోట అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు అలతి అలతి తెలుగు పదాలతో మంచి ఇక ఈయన అల్లాడు భారతాన్ని ఆయన సంస్కృత సమాస భూయిష్టంగా ఆయన అల్లాడు ఇటు సంస్కృతం ఉంది ఇటు తెలుగు ఉంది మధ్యలో బ్రిడ్జ్ భారతి ఇది చాలా కష్టం అవును అది అతుకే అతుకులాగా కనపడకూడదు ఇటు నన్నయ్య పోకడు ఉండాలి తిక్కన పోకడు ఉండాలి రాసే ది చిన్నదే ఇంకొక నాలుగు ఆశ్వాసాలే ఇక నాలుగు ఆశ్వాసాలు ఉంటుంది అంతే కానీ
(30:20) పెద్ద పని ఆయనది అవును చాలా విజయవంతంగా పూర్తి చేశాడు. అటు దాని ఇది నన్నయది అనిపించల ఇటు తిక్కనది అనిపించల తనది అనిపించల ఇంకా విశేషం ఎవరిది అనిపించలే కవిత్ర అయింది అనిపించింది మ్ సుమారుగా ఎన్నాళ్ళు పట్టిందండి దాదాపు 283 ఏది ఈ రాజ్య కల్లోలాలు అల్లకల్లోలాలు రాజ్యాలు బాగలేకపోవటం ఇట్లాంటి కారణాలే ఇప్పుడు మనకి రెడ్డి రాజుల కాలంలో ప్రళయ వేమారెడ్డి గారి ఆస్థానం నుంచి మొత్తం ఆంధ్ర మహాభారతం తెలుగు వాళ్ళకు అందిందని నిశ్చితంగా చెప్పాలి మరొక మాట మహాభారతంలో ఉన్నదే అన్ని చోట్లా ఉంది మహాభారతంలో లేనిది ఎక్కడ లేదు అంటారు అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి
(31:04) వ్యాసులవారు భారత అవతారికలోనే రాశారు వ్యాసులవారు దీన్ని మొదటే చెప్పాడు ఆయన నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజయము దీరయే దీనికి జయ అనే పేరు కూడా పెట్టాడు భారతానికి జయ అని కూడా పేరు ఉంది పంచమవేద వేద అని కూడా పేరుఉంది పంచమ వేదం అనేది ముందు తెలుసుకుంటే దానికి వస్తుంది.
(31:30) నాలుగు వేదాలు ఉన్నాయిగా ఆ వేదాలన్నీ విష్ణువు నుంచి వచ్చినాయి కదా వాటిని ఆయన వర్గీకరణ చేశడుగా రుగ్గేసామ అధర్వ వేదాలుగా ఇవి ఋగ్వేదం ఇవి సామవేదం ఇది అధర్వ వేదం అని ఇట్లా విభజన చేశడుగా చేసిన తర్వాత ఇంకా కొన్ని గొప్ప విషయాలు ఇవి ఈ పద్ధతిలో కాదు ఒక కావ్య పద్ధతిలో పెట్టుకొద్దాం అని ఆ మిగిలిన వాటిని కథా పద్ధతిలో పెట్టి భారతం రాసాడు అందుకే అది పంచమ వేదం అయితే అక్కడ వేదాలు ప్రభు సమ్మితాలు శాస శిస్తాయి సత్యం వద సత్య మాట్లాడు ఎప్పుడు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి మాట్లాడకపో ప్రశ్న ఉండదు ప్రభువు రాజశాసనం అది కావ్యాలు కాంతా సమితాలు కావ్యం ఎప్పుడు కాంతలాగా
(32:12) చెబుతుంది మ్ కాంతలాగా చెప్పడం అంటే ఇప్పుడు ఒక స్త్రీ ఉందనుకో తనక ఒక కోరిక ఉంది. ఏదో మనం లౌకికంగానే అనుకుందాం నాగో చీర ఏవండీ నాకు అది కావాలంది మన బజార్లో చివరింటి అది పెట్టుకుంది ఆమె కంటే నాకైతే బాగుంటుంది అంటే అర్థం ఏంటి అది కావాలి నేను వేసుకోవాలి అనుకుంటున్నాను అట్లానే కావ్యంలో కథ నువ్వు ఇట్లా చెయి అని శాసించదు మ్ చెబుతుంది మ్ ధర్మరాజు పాండవులు కౌరవులు రాజ్యం కథ కాగా ఇది నేర్పింది ఇప్పుడు మనం నిర్ణయించు చుకోవాలి పాఠకుడు మనం ఏ పద్ధతికి వెళ్ళాలి దుర్యోధనుడు పద్ధతికి వెళ్తే ఇబ్బందులు ఇవి ధర్మరాజు పాండవుల పద్ధతికి వెళ్తే
(32:58) సుఖాలు ఇవి ఈ సుఖాలు తీసుకున్నామా ఈ దుఃఖాలు తీసుకుందామా ఇంకొక మాట కూడా చెబుతారమ్మ పెద్దలు మనకి ఒకప్పుడు దేవతలు రాక్షసులు వేరు వేరు లోకాల్లో ఉన్నారు మ్ ఆ తర్వాత దేవతలు రాక్షసులు వేరు వేరు భూముల్లో ఉన్నారు మ్ ఆ తర్వాత తర్వాత దేవతలు రాక్షసులు వేరు వేరు ఇళ్లల్లో ఉన్నారు ఇవాళ దేవతలు రాక్షసులు ఒక ఒంట్లోనే ఉన్నారు ఒకరు ఒంట్లోనే ఉంటున్నారు మనలోనే ఉన్నారు రాక్షసుడు అప్పుడు దేవలోకంలో దేవతలు రాక్షసు లోకంలో రాక్షసులు ఉన్నారు రాముడు కాలంలో రాముడు భారత భూమిలో ఉంటే అక్కడ లంకా భూమి మీద రావణాసుడు భారత కాలంలో పక్క పక్క ఇళ్లల్లోనే ఉన్నారు
(33:41) అన్నదమ్ములుగా మ్ వీళ్ళు ఒక ఇంట్లోనే ఒక మనిషిలోనే తేడా దైవత్వం రాక్షసత్వం రెండు ఉంటుంది అవే మనకి కి కామ క్రోధ లోభ మోహమ ఆశ్చర్యాలు అరిషడ్ వర్గాలు మనలోనే ఉన్నాయి. ధర్మార్ధ కామమోక్షాలు నాలుగు మనలోనండి ఇవి అంత ఆత్మ బంధువులు ఇవి అంతః శత్రువులు ఈ ఆత్మ బంధువులు అంతః శత్రువులకి నిరంతరం మనుషులో జరిగే సంఘర్షణే జీవన భారతం ఇది తెలుసుకున్న వాళ్ళు మీరు చెప్పినట్టుగా దుర్యోధనుడిలా ఉండాలా లేకపోతే పాండవు ఉండాలా ఎలా ఉండాలి అనేది అందుకే రామాయణ విషయంలో ఒకటి అంటారు రామాదివర్తితవ్యన్న రావణాధి రాముడిలాగా ఉండు రావణుడిలాగా ఉండకూడదుఅని చెప్తు రామాయణం
(34:25) కానీ వాళ్ళు చెప్పలా మనం నిర్ణయించుకు వేదవ్యాసుడు మహాభారతాన్ని ఆ దాన్ని ఇందాక చెప్పా కదా నాలుగు విభజనలు చేశడు వేదాల్ని ఐదవ వేదంగా పంచమం వేదంగా భారతాన్ని రచించాడు దాన్నే కవిత్రయం వాళ్ళు తెలుగు భారతంగా తీసుకొచ్చారు దాని భారత అవతారికలు ఆయన చెప్పాడు ఒక మంచి మాట గొప్ప మాట మంచి మాట అని మనం ఎక్కడ నిర్ణయిస్తాం మహానుభావులు పుణ్యాత్ములు వాళ్ళు ఆయన అన్నాడు ఇది ధర్మేచ అర్ధేచ కామేచ మో మోక్షేచ ఇదిహాస్తి తత్ అన్యత్ర ఎన్నేహాస్తి నతత్తుక వచ్చి ధర్మం విషయంలో గాని అర్థం విషయంలో గాని కామం విషయంలో గాని మోక్షం విషయంలో గాని అంటే చతుర్విధ
(35:08) పురుషార్థాలు నాలుగిటిలో కూడా మ్ యదిహాస్తి ఇందులో ఏది ఉందో అదే భరతభూమిలో ఉంటుంది యదిహాస్తి తత్ అన్యత్ర ఇందులో ఉన్నదే లోకంలో ఉంటుంది లోకంలో ఉన్నదే ఇందులో ఉంది ఎన్న భారతే తన్న భారత భారతంలో లేనిది భారతదేశంలో లేదు భారతదేశంలో లేనిది మహాభారతంలో లేదు అదే ఇది ఇదే అది అంటే చాలా సామీప్యత కథకి అందుకే భారత కథ జనంలోకి చూపించకపోయింది ఇక రామాయణ కథ అంటారా అది దైవ స్వరూపం ధర్మమూర్తి కాబట్టి అది మనకు ఆ ప్రకారంగా అలవాడింది.
(35:46) ఉదవ్యాసుని గురించి మనం మాట్లాడుకుంటున్నట్లయితే వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించారు అని చెప్తుంటారు కానీ అదే సమయంలో ఒక పాత్రగా కూడా మహాభారతంలో ఉన్నారు అంటూ ఉంటారు దీనికి నేను మొదట నాకు అర్థమయింది దీనికి మొదట నేను ఇందాక చెప్పా ఇతిహాసం అని ఇది ఇలా జరిగింది అని చెప్పే కథ అది అలా జరిగింది ఇది ఇలా జరిగింది అన్నప్పుడు అక్కడ నువ్వు ప్రత్యక్షంగా ఉంటావుగా ఉంటావు ఉంటాను ఎప్పుడో లాంగ్ లాంగ్ ఎగో అంటలే ఆయన ఉన్నప్పుడు జరిగింది అది కాబట్టి కాబట్టి ఇది ఇలా జరిగిందని చెప్పబడే ఇతిహాసం కాబట్టి ఆయనే భారతానికి శ్రష్ట ద్రష్ట రచించింది సృష్టించింది ఆయనే
(36:24) దృష్టించింది చూసింది ఆయన అందులో ఆయన పాత్రగా ఉన్నాడు ఆ పాత్రగా ఉండడం వల్ల ఇంత చక్కగా ఘట్టాలు చెప్పుకుంటారు చెప్పగలిగారు చెప్పగలిగారు పాండవుల గురించి మీరు అన్నట్టుగా ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అన్నప్పుడు పంచపాండవుల్లో పెద్దవారైనా ధర్మరాజు గురించి మా యువత నేర్చుకోవాల్సింద ఏంటి ఇక్కడ ప్రధానంగా యువత నేర్చుకోవాలి ధర్మరాజు గురించి అంటే ఆయన ధర్మ స్వరూపానికి ఒక ఆకారం ధర్మం అనే రూపం ఆయన మ్ ఎన్నో కష్టాలు వచ్చినాయి పాపం మ్ ఎదుర్కొన్నాడు తాను ఎదుర్కోవడంలో విశేషం లేదు మ్ తమ్ముళ్ళ వచ్చినవాడు అనుసరింపచేశడు ఇటి ఇన్ని బాధలు ఎదుర్కొన్నారు పాపం
(37:07) తమ్ముళ్ళని అనుసరింప చేశాడు ఇంతా వచ్చినా తమ్ముళ్ళకు అనుకూలంగానే తన మనస్తత్వం ఉంది వాళ్ళని ఎక్కడ బాధించలే తను చేస్తున్నాడు వాళ్ళు చేశారు తను అనుసరించారు వాళ్ళు అనుసరించారు. ఇంకొకటి ధర్మరాజు యొక్క గురించి నేర్చుకోవాల్సింది ఆయన కూడా స్వార్ధ చింతన ఎక్కువ లేనివాడు మ్ కానీ అంటారు ధర్మరాజుకి రాజ్యకాంక్ష ఎక్కువ అందుకే ఇంతగోల చేర్చుకున్నాడు మ్ యక్ష ప్రశ్నలు అనే ఒక ఘట్టం ఉంటుంది.
(37:36) ఆ ఏది పాండవులు ఒక సరస్సుకి వెళ్తారు మ్ వెళ్తే ఆ యక్షుడు ఇందులో నీళ్లు తాగాలి అంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నాడు సహదేవుడు ఎవడ గోలంతా నీళ్ళు తీసుకున్నాడు పైకివచ్చాడు పడిపోయినాడు మరణించి మ్ చెప్పాడు ఎషుడు ఇందులో నాకు చెప్పారు సమాధానం చెప్తే చెప్పకుండా నీళ్ళు తీసుకుంటే చనిపోతారు మ్ ఏబ అనుకున్నాడు నేను ధర్మరాజు తమ్మడి భీముడి తమ్మడి అర్జునుడి తమ్మడి నాకేంది అనుకున్నాడు తీసుకున్నాడు పడిపోయింది ఎంతసేపటికి సహదేవుడు రాసిపోతే నకులుని పంపించారు కింద నుంచి మ్ అదే పరిస్థితి మ్ తర్వాత భీముడిని పంపించారు మ్ భీముడు అంతటి వాడు వెళ్తే ఏమంటా అసలు
(38:19) వింటాడా ఆలోచన కూడా చేయడు కనపడు చూస్తా అంటాడు మ్ అది కూడా చేయడు అతను అతనే మ్ తర్వాత అర్జునుడు అంతే అయినాడు మ్ అప్పుడు ధర్మరాజేష వెళ్ళాడు ఇందుకు వీళ్ళు వెళ్ళ వాళ్ళు రావట్లేదు మ్ వెళ్లేసరికి ఇదే యక్షుడు ప్రశ్న వేసాడు నా ప్రశ్నకు సమాధానాలు చెప్పాలి మ్ అడగండి చెబుతా మ్ ఏదో ఒక విషయం లేనిది ఇంత రాదుగా దీనికి ఏదో ఒక మూలం ఉంటుందిగా అడగండి మ్ సరే 100 ప్రశ్నలు వేసాడు ఈ లోకంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఏంటి అంటాడు మ్ ఈ లోకంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏముంది పుడుతుంటారు పోతుంటారు కానీ చూసినటువంటి
(39:04) వాడు నేను ఇక్కడే ఉంటాను అనుకోవడం మ్ నేను ఇక్కడే ఉంటాను అనుకోవటం ఒక వ్యక్తి పడతాడు పోతాడు కానీ ఆ తర్వాత ఇంకొకడు నేను ఉంటాను అనుకుంటా ఇంతకంటే ఆశ్చర్యమే లోకంలో అన్నిటికంటే ఎవర్పు కలిగింది ఏంటంటే భూదేవి ఇట్లా అన్ని చెప్పుకొస్తాడు చెప్పుకొచ్చిన నీ ప్రశ్నలకు నేను తృప్తి పడ్డాను ఉమ్ నీ తమ్ముళ్ళు ఉన్నారు ఐదుగురు వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని బ్రతికిస్తాను మ్ తీసుకెళ్ళండి మ్ అట్లానా ఆ అయితే నాకు నకులుడిని బ్రతికించు మ్ యక్షుడు ప్రశ్న వేసాడు ఏమయ్యా అంత బలశాలి భీముడిని వదులుకున్నావ్ అంత విలువిద్య నిపుణుడు అర్జునుని వదులుకున్నావ్ మ్ అది కాక వాళ్ళు నీ తల్లికి నీతోటే
(39:49) పుట్టినటువంటి బిడ్డలు మ్ నీ పిరతల్లికి పుట్టినటువంటి నకుల సహదేవుల్లో నకులుడిని అడుగుతావ ఏమిటి మ్ ఇంకేం ఆలోచన లేదా అని అడిగాడు ఇక్కడ లోకం నింద వస్తుంది నాకు నా తమ్ముళ్ళను కోరుకుంటే మ్ ఎందుకంటే నా తమ్ముళ్ళని నేను కోరుకోవటంలో ఆశ్చర్యం లేదు కోరుకుంటా మీరు ఇస్తారు కానీ రేపు మేము ఇది అయిన తర్వాత మళ్ళా ఒళ్ళల్లోకి వెళ్తాంగా జనవ్రంతిలో ఉంటాంగా అప్పుడు ధర్మరాజు చూసావా స్వార్థంతో తన తమ్ముళ్ళని తెచ్చుకున్నాడు రేపు ఒకవేళ యుద్ధం వచ్చిన అవసరం వచ్చే వీరులు ఇద్దరిని తెచ్చుకున్నాడు పాపం పెనతల్లి కొడుకులని ఎవరిని పట్టించుకోలేదు లోక నింద వస్తుంది
(40:28) మ్ ఆ లోక నింద రాకూడదు వాళ్ళ ఉండాలి మ్ ఇంకొకటి విషయం కూడా ఉంది ఇక్కడ మరి చెప్పాలంటే మ్ కుంతి ఉంది మ్ పాండురాజు పోయినాడు మాది కుంతి ఉంది. రేపు పొద్దున ఈవిడకి ఏదన్నా అయితే మ్ ఏదన్నా ఉత్తరక్రియ జరపాల్సి వస్తే తను జరపత్తు తర్వాత వాడు ఆ తల్లిలో పెద్దవాడు పిన్నతల్లి కొడుకేగా ఇద్దరు ఇక్కడ పోయినారుగా భీముడు అర్జునుడు పినతల్లి కొడుకు అప్పుడు పైకి వచ్చినట్టేగా పిన్నతల్లి కొడుకు సాక్షాత్ పినతల్లి కొడుకే కదా అది కూడా ఒకటి ఆలోచించి ఉండొచ్చు బహుశా అనుకుంటాం అందుకని నకులు ఉన్నాడు శబాష్ నువ్వు చాలా గొప్పవాడివయ్యా అని ధర్మనర్తని మెచ్చుకొని
(41:11) సరే ఐదుగురిని బ్రతికించి పంపించాడమ్మ అసలు ఇవాళ ఆ నా అన్నలు నా తమ్ములు నా వాళ్ళే ఉండకూడదు ఈ ఆస్తులు పోతాయి ఇవన్నీ పోతాయి అనుకునేటటువంటి ఈ రోజుల్లో నా తమ్ముళ్ళు నా వాళ్ళు ఉండరు నాకు వాటాలక వస్తారు అనేటుకునేటటువంటి ఈ రోజుల్లో వాళ్ళ యొక్క కీడుని ఆలోచించేటటువంటి ఈ రోజుల్లో మరి అది అది ఆదర్శం కాదా చిన్న తల్లి కొడుకులను బ్రతికించడం అనేది ఆ అందులో ఇంకొకటి కూడా ధర్మ సృష్ణ ఉంది.
(41:38) మాది్రి పాండురాజు భార్యే కుంతి భార్య రేపు రాజ్యం వస్తే రాజమాత అరగే అర్హత కుంతికి ఉంటుంది. కానీ పాపం మాదిరి లేదు ఇహలోకంలో అనుకోని పరిస్థితుల్లో నకులుని రాజ చేస్తే వాళ్ళ అమ్మకు కూడా కీర్తి తెస్తాడుగా పోయినా రాజమాత గాని మరి అర్జునుడు గురించి ఇప్పుడు యువత గాని పెద్దవాళ్ళు గాని తెలుసుకోవాల్సింది ఏంటి ఆయన నుంచి నేర్చుకోవాల్సింది అర్జునుడు మహా వినుకాడు వీరుడు విద్యావంతుడు సూక్ష్మగ్రాహి అన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడే చాలా గొప్ప వ్యక్తి మంచి వీరుడుమ్మ నిలువిద్యా నిపుణుడు అర్జునుడి గురించి ఏం చేసుకోవాలంటే ఇవాళ
(42:20) మనకి పాజిటివ్స్ జరిగితే బాగానే ఉంటుంది. నెగిటివ్ గా ఏదనా ఒకటి వచ్చినప్పుడు ఏమటే మన పిల్లలు ఒత్తిళ్లకు లోన అవుతారు. రకరకాలైన ఒత్తిళ్లకులోన అది కాకూడదు అర్జునుడే అక్కడ అర్జునుడు అంతటి విలువిద్యా నిపుండు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినటువంటి నారాయణుడు కృష్ణుడి యొక్క బావమరిది అయినప్పటికీ కూడా అరణ్యవాసం వెళ్ళాడు వెళ్ళాడుగా అరణ్యవాసంలో తీర్థయాత్రలు చేశడుగా అక్కడ ఆయన ఉన్నప్పుడే నారదాది మహర్షులు ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఎందుకయ్యా 12 సంవత్సరాలు అరణ్యవాసం కాలయాపన చేస్తావ్ మ్ మీరు ఎవరో ఐదుగురు ఏదో ఒకటి విద్యలు నేర్చుకోండి కాల టైం మళ్ళ తిరిగి రాదు
(43:03) డబ్బులు తిరిగి వస్తాయి ఇంకా అన్ని తిరిగి వస్తాయి కానీ సమయం ఒక క్షణం గడిస్తే తిరిగి రాదు తేరి రేపు మీరు జరిగే యుద్ధానికో లేకపోతే ఇంకొక రాజ్యపాలనకో సంబంధించిన విషయాలతోటి అవగాహన కలిగి ఉండమని ఈ మహర్షులు వీళ్ళు చెబితే ధర్మరాజు ఏం చేసాడు ఋషుల సాంగత్యంలో ధర్మ సూక్ష్మాలన్నీ నేర్చుకున్నాడు రాజ్య పరిపాలన విధానాలు నేర్చుకున్నాడు రాజ్య నీతి శాస్త్రాలు నేర్చుకున్నాడు చక్కటి పరిపాలన ఇవ్వడానికి అనుకూలమైన విద్యలు ఆయన మను దగ్గర నేర్చుకున్నాడు తెలుసుకున్నాడు అభ్యసించడం ఈయన స్టూడెంట్ కాదు వాళ్ళ గుగ్గురు అది కాదు కోఆర్డినేషన్ నేర్చుకు
(43:37) భీముడు మంచి బలశాలిగా బలశాలి తెలుసు బలశాలి తినగలిగినవాడు చేయగలిగినవాడు చేయగలిగినవాడు తినగలిగినవాడు ఆ అడవుల్లో ఆ కందమూల మూలాదులు తింటూనే ఉమ్ ఆ ఏనుగులను పట్టుకోవటం ఆ చెట్లను పీకటం ఆ చెట్లని ఇస్తరి కొట్టటం చేయటం పెద్ద పెద్ద చేట్లని పిడికిళ్లతోటి పడేయడం ఏనుగుని ఏనుగుని పట్టుకొని గిరగిర తిప్పట్టడం అమ్మో మరి లేకపోతే రేపు వచ్చేది మహాభారతి ఇద్ద మామూలు వాళ్ళతో కాదు ఇంకా చాలా వీరులు ఉంటారు మ్ సాధన చేసుకున్నాడు మ్ అది కాక ఆ అరణ్యవాసనల్లో వాళ్ళకి భీముడు పెద్ద అండ ఉమ్
(44:19) వీళ్ళు నిద్రపోయినా ఎట్లా ఉన్నా కాస్త అండగా నిలబడగలిగినవాడు ఏదైనా కష్టం వస్తే ఎమ్మటే మ్ పరిగెత్తగలిగినవాడు చేయగలిగినవాడు ఆరణ్యవాసన చాలా మంది రాక్షసులను కూడా చనిపోయాడు మ్ అందుకని భీముడు కూడా అన్నమాటకి జవదాటకుండా మ్ అన్నమాట ప్రకారం అనట్టు కాకుండా మనకి రేపు ఫ్యూచర్ కి అవసరం ఇది మ్ యుద్ధం వస్తే అతనికి ఒకటి ఉంది ఎప్పుడు మనసులో దుర్యోధను మీద కచ్చ మ్ ఆనాడు ద్రౌపదిని పిలిచాడు తన తోడు మీద మ్ అతన్ని చంపాలంటే నేను ఎప్పటి నుంచి చెప్పి మ్ ఇప్పుడు ఉన్నది నాకు సరిపోద్దో చాలదో నాకు తెలియదు మ్
(45:02) ఉంటే మంచిదేగా అధికం అధికస్తే ఫలం మ్ అనుకొని ఆ దుర్యోధనుడు అంతటి వాడిని పడగొట్టాలంటే నాకు ఇంకా ఎన్నో విద్యలు తెలియాలి ఎంతో బలవంతుడిని కావాలి అంతటి కౌరవులని చంపాలంటే నాకు తేలికైన విషయం కాదు అది కాక రోజు కొంతమంది చెప్పున కౌరవులు 100 మందిని ఆయనే మ్ చంపాడు కాబట్టి అక్కడ తనకి సంబంధించిన ఆ సమయంలో తన అట్లా డెవలప్ అయినాడు శారీరక దృఢత్వం వాటితోటి మ్ ఆ తర్వాత మళ్ళ అర్జునుడు వచ్చేసి తీర్థయాత్రలకి వెళ్ళాడు ఇంద్రకీలాద్రి దాకా వచ్చి పాశుపతం గోరి శివుడి గురించి తపస్సు చేశాడు దాన్నే కిరాత అర్జున అంటారు.
(45:45) కిరాతుడు రూపంలో శివుడు వచ్చాడు ఇద్దరికీ ఒక పంది విషయంలో గొడవ జరిగింది. ఇక అర్జునుడు అట్లా ఇట్లా కాకుండా గాండీ వాన్ని తిప్పి శివుడు తల మీద కొట్టి కానీ ఇక్కడ బ్రహ్మాండమైన పద్యాలు రాస్తాడు ఆయన హరవిలాసంలో శ్రీనాధుడు కొట్టాడు అప్పుడు ఇక శివుడే ప్రత్యక్షమై నీకు పాశుపతాస్త్రం ఇస్తున్న దానికోసం తపస్సు చేసాడు ఇంద్రకీలాది ఇదే విజయవాడ కనుక ఈ పాశుపతాస్త్రాన్ని అవసరానికే వాడు నీకు ఒకసారికి బాగా ఉపయోగపడుతుంది.
(46:18) ఎట్లా పడితే అట్లా వాడకూడదు దీన్ని దీనికి చాలా విలువలు నిబంధనలు ఉన్నాయని చెప్పి పాశుపత పాశుపతం కోరిన పార్ధుని మనసు అందుకై పరమశివుని కోసం చేరని తపస్సు పాటలో కూడా అంటున్నాం ఇక నకుల సహదేవులు నకుల సహదేవులు వాళ్ళకి అనుకూలంగా ఎవరికీ ఇబ్బంది లేకుండా వాళ్ళకు అనుకూలంగా నకులుడు అశ్వశాస్త్రం బాగా తెలిసినవాడు అశ్వశాస్త్రం బాగా తెలుసు దానికి సంబంధించినటువంటి ఇంకా నైపుణ్యాలు అడవుల్లోనే పెంచుకుంటూ సహద సహదేవుడు సహదేవుడు చాలా అందగాడు పాండవులు కుంతి పాండవులు అరణ్యాలకి వెళ్ళినప్పుడు సహదేవుడిని అప్ప చెబుతూ కొన్ని మాటలు చెబుతుంది ద్రౌపది మ్ అబ్బాయిత చాలా అందగాడు
(47:02) చిన్నవాడు మ్ తినటం కూడా తెలియదు ఎవరనా చెబితే తప్ప తినమని ఆకలి తన ఆకలి కూడా ఎరగడు మ్ వీడుకడు పసిబిడ్డాడు మ్ ఒకటిగా నెరుంగాడు మ్ అట్లాంటి వాడు నీకు అప్పగిస్తున్న అరణ్యాలు ఎట్లా చూసుకుంటారు మ్ అట్లాంటి వాడు కూడా పరిస్థితులకు తాలగ్గాడు తనకు అవసరమైన గో సంరక్షణ చేయగలడు అంటే వాళ్ళలో ఏమి మనం చేయగలమో దాని నిపుణతలు పెంచుకున్నారు పెంచుకున్నారు ఇప్పుడు మన పిల్లలకు వస్తున్నది ఏంటంటే వాడికి తను ఏం చేయగలడో తెలిసినా కూడా మ్ ఒక రకమైన వైముఖ్యం దాని మీద ఆసక్తి చూపించకపోవటం కోదాని కోసం పరిగెత్తటం మ్ జరుగుతుండేసరికి ఎట్లా అవి ఆదర్శం అనొచ్చు
(47:46) అవి అవి పాటించొచ్చు అంటే సమయాన్ని వినియోగించుకోవడం మనలో ఉన్న ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి ఉదాహరణ చెప్పుకుంటే లౌకికంగా లోకమాని బాలగంగాధర్ పిలక్కనే మాడలే జైల్లో ఆయన్ని వాళ్ళు అడిగారు మీరు గొప్పవాళ్ళు పండితులు మీకేం కావాలంటే నాకు నాలుగు దస్తాల కాయితాలున్న ఒక సిరా బుడ్డి పడేయండి అన్నాడు మ్ కలం మ్ భగవద్గీత వ్యాఖ్యానం రాశడు చక్కటి పుస్తకం ఇచ్చాడు మ్ నన్ను స్వాతంత్ర సభరంలో జైల్లో పెట్టారా బాధ పడలే అనుకూలం చేసుకున్నాడు.
(48:20) క్లప్ర ఎప్పుడైనా తెలివిగలనటువంటి వాడు వచ్చినటువంటి ఎదురైనటువంటి నెగిటివ్ ని పాజిటివ్ గా మలుచుకోవడంలో తన నైపుణ్యాన్ని జోడించి దాన్ని వశం చేసుకుంట అది నేర్చుకో కవచకుండలాని దానం చేసిన కర్ణుడు గురించి అందరికీ తెలుసు కానీ కర్ణుడు ఇచ్చిన ఆదర్శాల్లే కాకుండా ఆయన గురించి మేము నేర్చుకోకూడనివి కూడా ఉన్నాయా అలాంటివి ఏమన్నా ఉన్నాయమ్మ కర్ణుడు ఏదో దానశీల అని చెబుతారు అంతవరకు అట్లా ఉంచండి దానసీలే మ్ కాదనకూడదు మ్ తర్వాత వీరుడు అంటారు మ్ అర్జునుడు అంత వీరుడు కాదు మ్ ఎందుకంటే కర్ణుడు తన విద్యను డెవలప్ చేసుకోవాలి.
(49:01) మ్ ఎప్పటిదాకా విద్య నేర్చుకున్నాడు నేనేదైనా ఒక రాజు కొలువుకి వెళ్తే చాల అన్నంతవరకే నేర్చుకున్నాడు. హమ్ అందుకే అస్త్రవిద్యా ప్రదర్శన కుమారాస్త్ర ప్రదర్శనల్లో నీవు సూత పుత్రుడు కదా అంటే కాదు అని చెప్తారే ఘట్టం అది ఉంది అప్పుడు వచ్చాడు బయటికి విరోచితంగా మ్ రాచరికమే అర్హత నిర్ణయిస్తుందని ఆశ పెట్టారుగా అప్పుడు అంగరాజ్యం ఇచ్చాడుగా దుర్యోధనుడు ఇతను నాకు ఉపయోగపడతాడు భవిష్యత్తులో ఇతన్ని నేను ఉపయోగపెట్టుకోవాలి అక్కడ దుర్యోధనుడు చాలా తెలివితగా ప్రవర్తించాడు అనుకోకుండా వచ్చాడు వీరుడిని అంటున్నాడు రావడం రావడం అర్జునుడికి ప్రతివంతిగా
(49:43) నిలబడతాను అంటున్నాడు. మ్ తను నాకు చాలా అవసరం మ్ అతను తీసుకోవాలి. వీళ్ళు రాజ్యం లేదం ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్న అంగరాజ్యానికి రాజుని చేశరు ఇక ఆ స్నేహ ధర్మం ప్రకారం అతని కోసమే తన జీవితాంతం కట్టుబడి ఉన్నాడు కానీ యుద్ధాలు జరిగినాయి ఘోషయాత్ర అని ఒకటి జరిగింది. మ్ ఉత్తర గోగ్రహణం ఒకటి జరిగింది. ఈ రెండు యుద్ధాల్లోనూ అర్జునుడు కర్ణుడు ఓడిపోయినాడు అమ్మ ఉమ్ ఘోషయాత్రలో దుర్యోధనుడు గంధర్వులు పట్టుకెళ్తుంటే వాళ్ళ దెబ్బ వాళ్ళ ఇదికి తట్టుకోలేక తిరిగి వచ్చాడు.
(50:18) ఉ ఉత్తర గోగ్రహంలో పారిపోయినాడు నైపుణ్యాలని ఎప్పుడు నైపుణ్యం ఉన్నది నాకు వచ్చింది చాలు ఆ కాదు అలా ఉండకూడదు అర్జునుడికి కర్ణుడికి ఉన్న తేడా అది నైపుణ్యాన్ని ఇంకా పెంచుకున్నాడు పెంచుకోవాలి ఇంకా వరిపిడి పెట్టాడు నేను అది పెట్టుకోలే ఆగిపోయినాడు అంతవరకు నాకు రాజ్యం తృప్తి ఉంది ఆ దుర్యోధనుడికి బాసడగా ఉంటే చాలు నా పని అనుకున్నాడు కాకపోతే ప్రతిసారి యుద్ధం రాని యుద్ధం రాని నేను పాండవులని జయిస్తానని నేను వాళ్ళని జయిస్తా వీళ్ళని జయిస్తా అని అంటాడు అదే విరాటపరంలో కూడా చిక్కనగారు ఒక పద్యం రాశడు ప్రేలితి విన్నమారులుక సభలో నువ్వు నేనుఒక్కడ చాలు అర్జునుని చంపు పేల
(50:59) ఇప్పుడు రా నీ సంగతి తేలుస్తా అంటే దెబ్బకి పారిపోయారు. అట్లా తృప్తి పడ్డాడు ఎప్పుడు కూడా ఒక విద్యా అభిలాషికి గాని ఒక కార్యసాధకుడికి గాని తృప్తి ఉండకూడదు కష్టం సుఖాన్ని లెక్క చేయకూడు అదేనో లక్ష్మణకి ఒక పద్యం చెబుతాడు సుభాషిత రత్నాలు అదే నీతి శతకం తెలుగులో ఒకచో నేలను పవళించి ఒకచో నొప్పారు పూసజ్జపై ఒకచో శాకముల ఆరగించి ఒకచో ఉత్కృష్ట శాల్యోదనం ఒకచో బొంత ధరించు ఒకచో యోగ్యాంబర స్త్రీ లెక్కకు రానిడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ ఇక్కడ మన పాండవులు చూస్తుంటే వీళ్ళకి రాజ్యం కావాలి నేల మీద పడుకున్నారు అరణ్యాలకి అంతకుముందు అస్తినాపురంలో అక్కడక్కడ
(51:45) ఉండంగా రాజోచ్చిత భోజనాలు చేశారు ఆ ఒకచోట నార వస్త్రాలు కట్టుకున్నారు ఒకచోట పట్టు వస్త్రాలు కట్టుకున్నారు అట్లానే ఒకచోట కోయగూరలు తిన్నారు ఒకచోట మంచి భోజనాలు తిన్నారు ఇవి కట్టుకున్నారు ఇవి కట్టుకున్నారు ఎన్ని చేసినా కూడా లెక్కకు రాని ఇలా వాళ్ళ లక్ష్యం ఒకటి ఉంది. హమ్ అది ఆ లక్ష్యానికి వెళ్ళాలంటే అదే మనకి ఇక్కడ రాముడి విషయంలో కూడా మ్ ఏ రాముడు ఎంత గొప్ప పేటలో వాడు రాజ సూర్యవంశపు రాజుల్లో గొప్ప దశరథ మహారాజు పుత్రుడు మ్ అడవకి వెళ్ళకపోతే ఎన్ని సుఖాలు ఆయనకి అవును నారచీరలు కట్టుకొని అర్ధరాత్రి వెళ్ళాడా వెళ్ళాడుగా అడవుల్లో నార చీరలు కట్టుకొని ఉన్నాడుగా
(52:27) కందమూలాదులే తిన్నాడుగా కటికి నేల మీద నడిచాడుగా ముళ్ళపదల మధ్యలోనే వెళ్ళాడుగా ఎన్ని అవస్థలు పడ్డారు రాతి బం ండల మీదే పడుకున్నాడుగా చన్నీళ్ళు స్థానాలే చేశడుగా మ్ అక్కడ ఉంది లక్ష్యం సీతను తీసుకెళ్లి రావడం మ్ లక్ష్యం అక్కడ తర్వాత ఈ హనుమంతుడు వాళ్ళు సహాయంగా వచ్చారు అనుకోండి అక్కడ ఉంది పాండవులకు కూడా రాజ్యం అక్కడ ఉంది కాంక్ష మ్ అట్లా కార్య సాధకుడు అయినటువంటి వాడు ఇవన్నీ కూడా లెక్క చేయడు ఇంకొకటి కూడా చూస్తే కొంతమంది పని మొదలుపెట్టి ఆటంకాలు వస్తాయని ముందే మానేస్తారు కొంతమంది మధ్యలో మానేస్తారు కొంతమంది ఆటంకాలు ఎదురు అది కూడా చెప్పుకోవాలి మనం
(53:09) ఆటంకాలు ఎన్ని ఎదురైతే అవే గొప్ప అనుకొని వాటిని ఎదురించి ముందుకు సాగిపోతారు. లక్ష్యం చేస్తారు అది వాళ్ళ యువతరం నేర్చుకోవాలి. మా ఇదివరకు రోజుల్లో మ్ ఇళ్లల్లో చాలా కష్టాలు ఉండి మ్ ప్రతి ఇంట్లో కష్టాలు ఉండే అప్పుడు ధన సంపాదనకి ఇన్ని మార్గాలు లేవు ఏదైనా చిన్న ఉద్యోగం ఏదనా ఉంటే ఆ ఉద్యోగం చేసుకోవటం ఏదైనా పొలం ఉంటే పొలం చేసుకోవటం పాడేమన్నా ఉంటే పాలు పెరుగు అమ్ముకోవటం ఇవే మూడే మార్గాలు ఆదాయ మార్గాలు చిన్న వ్యాపారం చేసు ఇవే ఇవాళలాగా ఇవాళ ప్రతిది వ్యాపారంగా చేస్తా అవును చిన్న ఏదైనా వ్యాపారంగా మలచొచ్చు డబ్బుతో అవి లేవు కదా లేకపోయినా
(53:50) అందులోనే తృప్తి పడ్డారు అందులోనే జీవించారు అందులోనే పైకి వచ్చారు అందులోనే పేరు ప్రతిష్ట సంపాదించారు. అక్కడ వాళ్ళ తృప్తి ఉంది ఇవాళ ఇక్కడ తృప్తి లేదు అవును తృప్తి లేదు ఇవాళ ఇంకా ఇంకా ఇంకా అదే పెడదాలు పడతారు విష్ణు సహస్రనామాలు గురించి మనం మాట్లాడుకుంటే అసలు మహాభారతంలో ఎక్కడ ప్రస్తావించబడ్డాయి అవి విష్ణు సహస్ర మహాభారతానికి వచ్చేసమ్మ భీష్ముడు అబ్బసయ్య మీద పడుకున్న తర్వాత మ్ ఈ కృష్ణుడు మ్ ధర్మరాజుని తీసుకెళ్తాడు రేపు రాజ్యం వస్తుంది కదా నీకు భీష్ముడు పడిపోయినాడు ఇక పెద్ద యుద్ధాలు ఏం జరగవు అంపసయ్య మీద ఉన్నాడు ఆయన స్వచ్ఛంద మరణం ఆయన ఎప్పుడు
(54:32) కావాలనుకుంటే అప్పుడు పోతాడు ఈలోపే నువ్వు కొన్ని ధర్మమార్గ సూక్ష్మాలు రాజనీతి నేర్చుకోవడం మంచిది ఆయన దగ్గర కానీ భీష్ముడు సింహాసనం మీద కూర్చోలేదు కానీ గొప్ప రాజనీతి మ్ నేర్చుకున్నాను అని ధర్మరాజుని తీసుకెళ్తాడు ఇదిగో మీ ధర్మరాజుని తీసుకొచ్చాను ధర్మరాజుకి కొని చెప్పయ్యా మ్ నేను చెప్పేది ఏంటయ్యా నువ్వు పక్కన ఉన్నా నువ్వే పక్కన ఉన్నావు నేను చెప్పేది ఏంటి మ్ అయినా కూడా కొన్ని చెబుతాడు ఆ సందర్భంలో భీష్ముడు అంటాడు మీకు సహాయంగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి వాడు చాలా గొప్పవాడు ఆయన ఎట్లాంటివాడు అని చెబుతూ ఆయన యొక్క సహస్రనామాలు చెప్పి
(55:13) ఉచ్చరిస్తారు అక్కడ పుట్టింది విష్ణం విష్ణు అది విష్ణు సహస్ ఓకే మహాభారతం చదివిన వాళ్ళకి నాలుగు పురుషార్థాలు వస్తాయి లభిస్తాయి అంటూంటారు అసలు అంటే ఏంటి ఆ దాని గురించి తెలియజేయండి పురుషార్థాలు ఏమున్నాయమ్మా ధర్మార్థ కావు మోక్షాలు ధర్మం తెలుస్తుంది ధర్మం తెలియటం అంటే ఏమి లేదు అధర్మంగా ప్రవర్తించకపోవడమే అసలు ధర్మం అంటే ఇక్కడ మీరు ఉత్పత్తి చేసుకోవాలి ధ్రియతే ధర్మః ధరింపబడేది ధర్మం మ్ ఎవరు ధరించేది ఒక వ్యక్తి ఈ ఐహికమైనటువంటి ఇవి ఆచాదనలన్నీ దైహి దేహం ఉన్నంతవరకే మ్ కానీ ధర్మం అనే మార్గంలో లో నువ్వు నడిస్తే నువ్వు పోయిన తర్వాత కూడా నువ్వు
(55:58) ధర్మాత్ముడు అని చెబుతారుగా మ్ అంటే ఒక ధర్మాన్ని దరిచి పట్టుకొని దాని ప్రకారం ధర్మ మార్గంలో నడిస్తే అందుకమ్మా భగవద్గీత మొత్తం ధర్మ మార్గోపదేశమే ధర్మ మార్గోపదేశమే ఆ ప్రకారం నువ్వు నడిస్తే బాగుంటుంది అంటే మానవ శరీరం ఆచాదనలు ధరిస్తే మనసు ధర్మాన్ని ధరించాలి మ్ ఎప్పుడైతే మనసుకి ధర్మాన్ని ఎక్కించుకున్నామో అది వాడి మనోధర్మం అవుతుంది ఆ మనోధర్మం బాగుంటే నిజ జీవితంలో వాడి నడక బాగుంటుంది.
(56:32) నలుగురికి సహాయం చేయటం తోటపడటం మేలు చేయటం ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయంట ఇక అర్థం అనేది వచ్చేసరికి భారతంలో ఎక్కువగా అసలు అక్కడ జరిగిందే ఆర్థిక విషయమేగా రాజ్యం అంటే ఏముంది ఆర్థిక సంబంధమైనటువంటిది పరిపాలనేగా రాజులు సామంతరాజులు కప్పాలు పన్నులు పరిపాలన దీంట్లో ఎవరెట్లా మేలవాలి మన చరిత్రలో అదే అన్ని కథల్లో అదే ఉంటుంది దాంట్లో కూడా దాన్ని అట్లా కానీ అక్కడ అక్కడ అర్ధకాంక్ష దుర్యోధనుడికి ఎక్కువయి మ్ ఎక్కువై మ్ ఆ ఎక్కువ కావడం అంతక్షయం మ్ కామం వచ్చేసరికి ఈ కామం అనేది మామూలు లౌకికమైనటువంటి మనం చెప్పుకునేటటువంటి కాదు ఒక పరలోకమైనటువంటి వాచ ఒక భగవద్భక్తితో ఒక
(57:17) ధర్మానురక్తం ఒక పెద్దలడ పూజ్య భావము ఇట్లాంటివి కలిగి ఉండాలనే కోరిక కలిగి ఉండటం మ్ మోక్షం అంటే అది ఆ కథలు చదివితే ఎట్లాగు భగవంతుడు సర్వత్ర కనపడుతుంటాడు కాబట్టి కాస్త ముక్తి మార్గానికి రక్తి నుంచి ముక్తికి వస్తాడు మనిషి భారతం అదంతా చదివిన తర్వాత రామాయణం అంతా చదివిన తర్వాత అనిపిస్తుంది అంతటి రాజులే ఇట్ట అయిపోతే మనం ఎంత ఈ తాపత్రి అవును అవును మోక్షం ఆశించినట్టే నిజంగా ఈరోజు మీ వల్ల చాలా విషయాలు ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి అని చెప్పి అంటే ఒక దిశ ఉద్దేశం చేసేవాళ్ళు మీరు చెప్పినట్టుగా స్టార్టింగ్ లో ఇంట్లో పెద్దలు లేకపోవడము కేవలం
(58:00) విలేకపోవట ఇండ్లల్లో ఉమ్మడి కుటుంబాలు కాకపోవడం తర్వాత పెద్దవాళ్ళు ఇళ్లల్లో లేకపోతే ఏమంటారు 60 ఏళ్ళ వస్తే వృద్ధాశ్రమాలకి తీసుకెళ్లి పెడుతున్నారుగా తల్లిని తండ్రిని వాడు మనవడిని కూర్చోపెట్టుకొని నాయనా ధర్మరాజురా ఒకప్పుడు ఉండేవాడు ఇవాళ పంచి పాండవులు అంటే పంచలు కట్టుకునే పాండవులు అనుకుంటున్నారు పిల్లలు ఐదుగురు పాండవులు అనుకోవట్లే ఓహో ఒకప్పుడు ఉన్నారు కావని పంచలు కట్టుకునే వాళ్ళు కావని వాళ్ళు పంచలు కట్టుకునే పాండవులు కాదు ఐదు రూపాయ దాని వాళ్ళ పేర్లు కూడా తెలియదు చెప్తే కదా తెలుసు చెప్పడానికి చెప్పడానికి మనకున్నటువంటి ఈ ఇవాళ ఉన్నటువంటి సిలబస్ లో ఎక్కువ
(58:40) టెక్నికల్ ఎడ్యుకేషన్ మోరల్ వాల్యూస్ లేవు ఇంట్లో ఇప్పుడు వెనకటి రోజుల్లో ఏముండేది ఒక కర్ణుడు దానశీలత ఒక ధర్మరాజు రాజ పరిపాలన తర్వాత ఒక సిబి చక్రవర్తి కథ రంతి దేవుడి కథ ఎంత గొప్ప గొప్పవాళ్ళు వాళ్ళు వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన నీతి విషయం ఉంది నేను ఇందాక మొదట్లోనే చెప్పాను చందమామ బాలమిత్రలు కూడా చాలా దోహద పడ్డాయి ఆ రోజుల్లో మోరల్ వాల్యూస్ తో అక్కడ నేర్చుకొని వచ్చిన తర్వాత స్కూల్లోది నేర్చుకొని ఈ రెండిటిని వాడు కంపేర్ చేసుకున్నాడు ఆ విద్యార్థికి అది కాక ఆర్ట్స్ కాలేజీ లోపల ఆర్ట్స్ కాలేజీలు ఆర్ట్స్ కాలేజీ ఉంటే లాంగ్వేజ్
(59:19) లాంగ్వేజ్ లో ఇవేగ చెప్తారు ఇవేగ వస్తాయి కాబట్టి మీకు చూడండి వెనకటి రోజుల్లో డిగ్రీలు చదివినన్నాళ్ళు నాకు ఉద్యోగం వస్తుంది నాకు నాకు ఉద్యోగం వస్తుంది నేను నా తల్లిదండ్రులు పోషించుకోవాలి అనే ఆలోచన ఉండి ఇప్పుడు నేను చదువుకుంటున్నాను నేను ఇతర దేశాలు వెళ్ళిపోవాలి డబ్బు సంపాదించాలి వస్తుంది ఆ కథలు తల్లిదండ్రులు ప్రేమ గౌరవం అన్ని పేరుతో ముట్టు ఈ కథ వెళ్ళు వెళ్ళు వెళ్ళు ఎక్కడిదాక వెళ్తావ్ వెళ్ళు సంపాదించ దానికి కూడా కారణం పరిస్థితులు అట్టనే ఉన్నాయి ఇవాళ ఉన్నటువంటి ఈ నాగరిక ప్రపంచంలో ఈ మొబిల్ అది మనం జీవించాలంటే డబ్బు ప్రధానం
(1:00:01) అంత డబ్బు చేతికి కావాలి కాబట్టి గట్టి ఉద్యోగం అది తప్పేం లేదు వాళ్ళ ఆశపటంలో తప్పు లేదు అవసరం అట అవును మరొక మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాము మీరు మహాభారతంలో ఏ ఘట్టం గురించి నేర్చుకోవాలి అనుకుంటున్నారో దేని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి మళ్ళీ తప్పకుండా కలుద్దాం
No comments:
Post a Comment