Podcast with Pan Godavari Director Sai Vanapalli | Westside Talkies |
Author Name:WestSide Talkies
Youtube Channel Url:https://www.youtube.com/@westsidetalkies
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lOSMyoeDJnE
Transcript:
(00:00) ఆనంద లహరి కాకుండా వేరే స్క్రిప్ట్ పట్టుకొని వెళ్ళా స్పిరిట్ మీడియాకి సో సినిమా తీద్దాం అన్నారు ప్రీ ప్రొడక్షన్ చేసి రైటర్స్ అండ్ లేడీస్ వస్తే ప్రీ ప్రొడక్షన్ చేసి వర్ గోయింగ్ టు డు థియరటికల్ ఫిలిం డిజైన్ ఆన్ ఆఫ్ ఏ సైడ్ అని ఒక ఫిలిం టీజర్ వచ్చింది ఆల్మోస్ట్ సిమిలర్ టు ఆ స్టోరీ అన్నమాట మీదేంటి మీకు ఇలా చెప్పాల ఏంటి నేను లవ్ చేసిన తర్వాత గాని బ్రేకప్స్ అయిన తర్వాత గాని నాకు ఏం అర్థం అయిందంటే సెల్ఫ్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఇష్టం ఇష్ట బోత్ మమ్మీ ఇష్ట డాడీ ఇష్ట వాట్ ఇస్ దట్ ఫన్నీ స్ట్రగల్ విచ్ ఆల్
(00:34) ఫిలి మేకర్స్ హవ్ టు గో టు సో ప్రతి ఫిలిం మేకర్ కి నేను క్లోజ్ గా అబ్సర్వ్ చేసినంత వరకు ఏడి దగ్గర చాలా స్ట్రగుల్ ఉంటది. ఇఫ్ యు టెల్ సం స్టోరీ క్లీషే అన్న క్లీష అంటే అంటే రైటింగ్ అనేది ఇట్లా కూర్చోగానే అప్పుడప్పుడు రాదు అది రైటింగ్ ఒకటి డైరెక్షన్ ఒకటి ఈ క్రాఫ్ట్స్ లో ఉన్నవాళ్ళకి మూడు థింగ్స్ ఒక టూ డేస్ మాట్లాడితే తర్వాత మళ్ళీ వన్ వీక్ మనం మనం మనతోనే మాట్లాడమేమో అనిపిస్తది.
(00:58) ఇదొక చిన్న రాంగ్ కామ ఫిలిం దాన్ని అలానే చూడాలి మనం దీన్ని పెద్ద ఏద రిలీజ్ అవ్వాలని రికార్డులో బద్దలు కొట్టాలి అన్న పాయింట్ మీది కాదని నాకు అనిపిస్తుంది అట్లీస్ట్ సింపుల్ గా నేను చెప్పాలంటే ఇదొక ఆర్ట్ ఫామ్ ఇది మనీ ఫామ్ కాదు ఆర్ట్ ఫామ్ ఓకే ఆర్ట్ ఫామ్ లో ఎలా ఉంటది అంటే నువ్వు కార్ట్ గీసిన తర్వాత అది 10 మందికి నచ్చిన ఒకటి అవుతది 100 మందికి నచ్చింది ఒకటి అవుతది 1000 మందికి నచ్చింది ఒకటి అయితది లక్ష మందికి నచ్చింది ఒకటి అవుతది కార్ట్ లో ఫెయిల్యూర్ అనేది లేదు అసలు హలో ఎవ్రీవన్ అండ్ హాయ్ అనదర్ ఎపిసోడ్ మన దగ్గర సాయి వనపల్లి
(01:31) గారు ఉన్నారు ఈ ఎపిసోడ్ లో హాయ్ బ్రో థాంక్యూ ఫర్ జాయినింగ్ రీసెంట్ గా వచ్చిన ఆనంద లహరి సిరీస్ డైరెక్టర్ దానికి ముందు మాలానే చాలా మంది లానే షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇప్పుడు వెబ్ సిరీస్ కి వెళ్ళాడని ఫ్యూచర్ లో మూవీస్ కి వెళ్ళబోతున్నాడు. వ వాంటెడ్ టు డు ఏ వెరీ క్యాజువల్ ఫన్ పాడ్కాస్ట్ అన్నమాట మనకు తెలిసింది తనకు తెలిసింది అంతా కలిపి మూవీస్ గురించి కలెక్టివ్ గా మాట్లాడదాం.
(01:55) థాంక్స్ ఫర్ జాయినింగ్ బ్రో థాంక్స్ ఫర్ యువర్ టైం థాంక్యూ అంటే ఒక పాడ్కాస్ట్ లో అనగానే నాకు ఒక చిన్న క్వశ్చన్ అడగాలనిపిస్తది అందరిని ఎందుకంటే యు వాంట్ టు అండర్స్టాండ్ బ్యాక్గ్రౌండ్స్ కాబట్టి ఆ అంటే నాలాగా చాలా మందికి డైరెక్టర్ అవ్వాలని ఫ్యూచర్ లో కోరిక అంబిషన్స్ అలా ఉంటాయన్నమాట సో షార్ట్ గా స్వీట్ గా మీ బ్యాక్గ్రౌండ్ కూడా అలానే ఉందని అస్ూమ్ చేసుకుంటున్నా బట్ టెల్ అస్ వేర్ యు ఫ్రమ్ మైండ్ అండ్ హౌ డిడ్ యు గెట్ ఇంటు ఫిలిం మేకింగ్ సో నా ప్రాపర్ వచ్చేసి భీమవరం బ్రో సో అక్కడ నేను బిటెక్ గ్రాడ్యువేట్ ఆ సో చిన్నప్పటి నుండి ఉండే నైన్త్ క్లాస్
(02:39) నుండి ఉంది ఇట్లా ఫిలిమ్స్ కి వెళ్ళాలి ఫిలిమ్స్ అని బట్ మన ఒక మన ప్రాసెస్ ఉంటది కదా బిటెక్ జాబ్ అవన్నీ అయినా వన్ బై వన్ ప్రాసెస్ ఉంది కదా సేమ్ ప్రాసెస్ నేను కూడా ఫాలో అయ్యా ఆ ఏదో ఊరికే బీటెక్ ఊరికే ఒక జాబ్ బట్ సాటిస్ఫాక్షన్ లేదు సినిమా అని డిసైడ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ షార్ట్ ఫిలిమ్స్ ్ ఫస్ట్ నేను ఒక కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి ఏడిగా చేశ షార్ట్ ఫిలిమ్స్ కి ఓకే సో ఐ స్టార్టెడ్ దెన్ ఐ స్టార్టెడ్ నేను నా ఓన్ గా షార్ట్ ఫిలిం చేయడం స్టార్ట్ చేశ ఆ అలా వన్ ఆఫ్ మై షార్ట్ ఫిలి ఏసి 1995 అనేది ఇట్స్ ఏ ప్రాపర్ బ్రేక్
(03:21) పాయింట్ లాంటిది అంటే ఇట్ గాట్ చాలా మంచి రికగ్నైజేషన్ వచ్చింది ఇండస్ట్రీలో కూడా ఆ సో లైక్ అప్పుడు నాకు కొంచెం పరిచయాలు పెరిగినయి ఇండస్ట్రీలో లైక్ ఇప్పుడు రవికిరణ్ కొల్ల గారు ఆ మన గోపీనాథ్ రెడ్డి గారు అండ్ కసిరెడ్డి అన్న ఇట్లా కొంతమంది డైరెక్టర్స్ విఏ ఆనంద్ గారు గాని తరుణ్ భాస్కర్ అన్న గాని విజి సాయి అన్న గాని ఇట్లా ఈ కాంటాక్ట్స్ అన్నీ అప్పుడు పెరిగినాయి అన్నమాట ఆ సో అది చూసి బాగా చేసావు అది ఇది అని చెప్పేసి స్లోలీ ఐ గాట్ కొంచెం ఇండస్ట్రీ కాంటాక్ట్స్ వచ్చిన తర్వాత నేను అప్పటి వరకు భీమవరం నుండి షిఫ్ట్ అవ్వలే నేను భీమవరం లోనే షార్ట్
(03:58) ఫిలిమ్స్ చేస్తూ ఉన్నా ఆ దే ఆర్ లైక్ వాళ్ళకి కూడా అదే షాక్ పాయింట్ ఏంటంటే వాళ్ళు అడిగారు ఏ ఫిలిం స్కూల్ లో చేసావు చేయలా ఆ ఎక్కడ నేర్చుకున్నావ్ నేర్చుకోలా ఎక్కడ ఏటిక చేసి ఏ సినిమాకి చేయలా బట్ అది క్వాలిటీ చాలా బాగా వచ్చింది నువ్వు మొత్తం భీమవరంలో ఉండి చేసావ అంటే ఆ భీమవరంలో ఉండే చేసావ సో దెన్ అలా ఇదంతా స్టార్ట్ అయింది వెరీ నైస్ స్లోగాసి 95 చూసాను నేను బాగుంది అంటే ఏసి ఫస్ట్ ఏసి గురించి అనుకోలేదు ఏదో ఏసి అని అనుకున్నాను చూసి చూడడం మొదలు ఓ ఏసి అంటే ఏసి అని చెప్పేసి అవును బాగుంది క్యూట్ గా ఆ మంచి కలర్ గ్రేడ్ అంతా కూడా బాగుంది బాగా సెట్ అయింది మంచి
(04:45) ఫిలిం లానే అనిపించింది నాకైతే యా అప్పుడు అందరూ అదే అనేవాళ్ళ దెన్ అది వచ్చి కూడా ఫోర్ ఇయర్స్ అయింది దెన్ అది 2021 లో ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఆ విత ఇన్ బడ్జెట్ లో మేము అన్నీ చేయగలిగామ అన్నమాట అండ్ ద బడ్జెట్ ఫీల్ ఇట్ నౌ యా యాక్చువల్లీ మొన్న మొన్నే వచ్చినట్టు అనిపించింది నేను మొన్న చూసా కాబట్టి నాకు రీసెంట్ దా థాంక్యూ థాంక్య బట్ టు ఆనందలహరి అగైన్ మీరు అంత ఈజీ కాదు అంటే ఇప్పుడు చెప్పినంత ఈజీ పని కాదు లైఫ్ లో దానికి తోడు ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఒక సిరీస్ ఒప్పించి దాని తర్వాత దాన్ని తీసి రిలీజ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ సో
(05:27) అవును ఎస్ ఆనంద లహరికి కూడా అలాంటి జర్నీ ఉంఉంటది. మంచిగా టైటిల్ కూడా బాగా పెట్టుకున్నారు ఆనంద లహరి ప్ాన్ ఇండియా ఇట్స్ వెరీ టఫ్ జర్నీ యక్చువల్ ఆనంద లహరి బిఫోర్ ్ ఆ బికాజ్ అదే నేను ఏదైతే చెప్పానో అట్లాగా ఏసి 995 బ్రేక్ వచ్చిందంటే ఐ గాట్ ఓకే ఇంక మనక అంతా సెట్ అయిపోయింది అనుకొని ఎర్రబస్ ఎక్కి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాయి కంప్లీట్ గా రూమ్ తీసుకొని ఇట్లా ఫ్రెండ్స్ ఏసీ లో చేసిన డిఓపి వాళ్ళు ఉండేయి కదా ఆ మేమ అందరం కలిసి ఒక రూమ్ తీసుకున్నాము.
(06:02) ఆ తీసుకొని స్టార్టెడ్ ఓకే ఇంక ఏదో ఒకటి అయిపోతదిలే అనుకున్నా గానీ ఐ ఓన్లీ గెట్టింగ్ ఏడి ఆఫర్స్ అండ్ రైటింగ్ రైటింగ్ ఆఫర్స్ వస్తున్నాయి. సో నేను జాయిన్ అయ్యా రైటింగ్ లో జాయిన్ అయ్యా ఆ బట్ ఐ ఫెల్ట్ అది అది అవ్వట్లేదు ఐ మీన్ వాళ్ళకి వెళ్తుంది కానీ నాకేం యూస్ అవ్వట్లేదు. మ్ కొంతమంది దగ్గర రైటింగ్ చేశ ఐ ఫెల్ట్ అదేమి వర్క్ అవుతున్నట్టు అనిపించట్లేదు.
(06:26) ఆ అని నేను అనుకుంటున్నా అదే టైం కి నాకు రవి అన్న చెప్పాడు అన్నమాట నీ కథ పట్టుకొని ఇప్పుడు వెళ్తే ఇట్ విల్ టేక్ టైం సో ఇక్కడ ఉంటే సేమ్ ప్రాసెస్ ఉంటది నువ్వు వెళ్తావు నా దగ్గర ఐడీగా చేసిన ఒక త్రీ ఇయర్స్ ఎంతో అయితది మళ్ళీ నువ్వు బయటికి వెళ్తావు మళ్ళీ నువ్వు స్క్రిప్ట్ రాయాలి మళ్ళీ తిరగాలి అదేదో ఇప్పుడే నువ్వు స్టార్ట్ చేసేసే నువ్వు చేయగలవు అని చెప్పేసి ద ఫస్ట్ పుష్ ఫ్రమ రవి అన్న అండ్ నెక్స్ట్ అదే నేను గోపి అన్నకి చెప్తే గోపన్న కూడా అదే చెప్పాడు వెళ్ళు స్టడీ ఇఫ్ నీకుఏదైనా ఇబ్బంది ఉంటే యు కెన్ కమ్ అండ్ జాయిన్ అని చెప్పేసి సో దే జస్ట్
(07:00) త్రోన్ అంటే ఆ ఆ వర్డ్ చెప్పాలి కదా మనకి ఎక్కడనో ఓకే మనం చేయగలమ అనేది సో ఆ వర్డ్ అయితే వాళ్ళు ఇచ్చి ఓకే మనకన్నా సీనియర్ ఆల్రెడీ ఫిలిమ్స్ చేసినవాళ్ళు ఆ వర్డ్ ఇచ్చారంటే మనక ఒక పాజిటివిటీ ఉంటుంది. బట్ అన్నట్ట అయితే లేదు తర్వాత ఆ బయటికి వచ్చేసి ఐ స్టార్టెడ్ అంటే మంత్లీ రూమ్ రైన్స్ అవన్నీ పే చేయాలి.
(07:24) ఆ మళ్ళీ మంత్లీ ఎక్స్పెన్స ఎక్స్పెన్సెస్ ఇవన్నీ నేనే పే చేసుకోవాలి వితౌట్ జాబ్ గాని ఏమ లేకుండా బట్ అది మాకు క్లారిటీ వచ్చింది ఎక్కడైనా చేస్తే స్టక్ అయిపోతాము. ఇవన్నిటికి డబ్బులు ఉంటాయి కానీ స్ట్రక్ అవుతాము అని దెన్ నేను రాస్తూ నర్రేటింగ్ అరౌండ్ ఒక 2 టుస నర్రేషన్స్ బ్రో అల్టిమేట్లీ నేను నర్రేషన్స్ ఎలా ఇచ్చా అంటే ఒకసారి మార్నింగ్ ఒక దిగన ఆఫ్టర్నూన్ ఒక చోట ఈవెనింగ్ ఒక చోట అలా అట్లా నర్రేషన్స్ కూడా ఇచ్చా కంటిన్యూస్ నర్రేషన్స్ ఇస్తూనే ఉండే నా డే మోటివేషన్ అదే ఇవాళ ఎవరికి నర్రేషన్ ఇవ్వాలి నా దగ్గర ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి ఎవరెవరికి మెసేజ్ పెడితే నన్ను
(07:58) ఎక్కడెక్కడికి పంపిస్తారు సో ఇంకా అసలు సిగ్గు ఏం లేదు ఎవ్వరికన్నా సరే అన్న నాకు సో ఆన్సో ఈ ప్రొడక్షన్ కి వెళ్లి నరేషన్ ఇయ్యాలంటే ఏం చేయాలి ఆఇ లో మెసేజెస్ పెట్టి అట్లా ఏదో ఒకటి ఎవరైనా కాల్ పెడతారు కదా ఇట్లాగా ఫిలిమ్స్ కోసం వాళ్ళకి లేదా మన ఈమెయిల్ ఐడిస్ ఉంటాయి. సోషల్ మీడియాలో గాని ఎక్కడన్నా నేను డైరెక్ట్ ఆ ప్రొఫైల్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రొఫైల్ ఈమెయిల్ ఐడి ఏమనా దొరుకుద్దా దానికి ఒక మెయిల్ ఆ కథ కథ తీసుకుంటారు లేదు తెలిీదు మెయిల్ పెట్టేసేవాడిని ఆ స్టోరీతో సహాస డూయింగ్ ఆల్ సచ్ థింగ్స్ జరుగుతా ఉంది రిజెక్షన్ రిజెక్షన్ రిజెక్షన్ ఆల్మోస్ట్
(08:37) ఇంకా కంప్లీట్ రిజెక్షన్ లోనే ఉన్నాము ఆ దెన్ ఫస్ట్ అసలు ఆనంద లహరిని కొంచెం బూస్ట్ అప్ చేసిన చాయ బిస్కెట్ వాళ్ళు ఇది వర్క్ అవుతుంది అని చెప్పేసి దే స్టార్టెడ్ సినిమా కింద రాసిందని వెబ్ సిరీస్ కింద చేంజ్ చేశము. ఆ దెన్ మేము ఆ ఓటిటీస్ కి నరేట్ చేస్తున్నాం. విత్ హెల్ప్ ఆఫ్ చాయ్ బిస్కెట్ బట్ అది కూడా సేమ్ ఎక్కడో రెండు మీట్ అవ్వట్లే ఓటిటి వాళ్ళకి మాకు ఎక్కడో సింక్ అవ్వట్లేదు.
(09:05) ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది ఐ కాంట్ రిపీల్ అన్నమాట. ఒక ఓటిటి నేమో ఇది మొత్తం గోదావరిలోనే ఉండాలని ఇంకొక ఓటిటి ఇది మొత్తం హైదరాబాద్ లోనే ఉండాలని సో ఐ యమ్ గెట్టింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అవి ఎక్కడనో క్రియేటివ్ కాల్స్ కలవట్లేదు. సో అది కూడా సేమ్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అలా జరుగుతా ఉంది దెన్ యాక్చుల్లీ దీంతో పాటు ఇంకొక కథ నేను పారలల్ గా రాస్తున్నా అది కూడా చెప్తున్నా ఇంకొక స్టోరీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇట్లా స్పిరిట్ మీడియా వాళ్ళు చూస్తున్నారు అంటే ఆ స్క్రిప్ట్ పట్టు ఒక వేరే స్క్రిప్ట్ పట్టుకొని ఆనంద లహరి కాకుండా వేరే
(09:37) స్క్రిప్ట్ పట్టుకొని ఇలా స్పిరిట్ మీడియాకి అండ్ చాలా ఎక్సైట్ అయ్యారు ఆ స్క్రిప్ట్ సో సినిమా తీద్దాం అన్నారు బట్ వాళ్ళకి ఏవో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి ఇంకా డెవలప్మెంట్ ఉంది సిక్స్ మంత్స్ స్పిరిట్ మీడియాలో నేను ఎవ్రీడే తిరుగుతా ఐ యమ్ స్టేయింగ్ అట్ కూకట్పల్లి దగ్గరన ఎవ్రీ డే నేను కూకట్పల్లి నుండి ఫిలిం నగర్ వచ్చి వాళ్ళతో కూర్చొని ఆ అవి డెవలప్ చేస్తూ ఉన్నాం ఒక సిక్స్ మంత్స్ డెవలప్ చేసాము కంప్లీట్ గా అన్ని సెట్ చేసాము దెన్ బయట వేరే ఓటిటి కి నర్రేట్ చేసాము వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు.
(10:11) ఆ ఇంకా అంటే టాక్స్ ఎక్కడ వరకు వెళ్ళనాయి అంటే ఇంకొక వన్ వీక్ ఆర్ 10 డేస్ లో నీకు అడ్వాన్స్ పడిపోతది. రైటర్స్ ని ఎతుక్కో ప్రీ ప్రొడక్షన్ చేసి రైటర్స్ అండ్ లేడీస్ వస్తే ప్రీ ప్రొడక్షన్ చేసి వర్ గోయింగ్ టు డు థియరటికల్ ఫిలి దిస్ ఇస్ నాట్ అబౌట్ వెబ్ సిరీస్ థిరటికల్ ఫిలి చేస్తున్నామ అన్నప్పుడు దెన్ ఆన్ ఆఫ్ ఏ షర్ అని ఒక ఫిలిం టీజర్ వచ్చింది.
(10:29) హ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఆ స్టోరీ అన్నమాట ఆ వరల్డ్ మొత్తం అదే గలుస్తుంది. దెన్ వాళ్ళు హోల్డ్ వాళ్ళు హోల్డ్ చేశారు. స్క్రిప్ట్ మీడియా వాళ్ళు ప్రాజెక్ట్ ని హోల్డ్ చేశారు బట్ ఈ ప్రాసెస్ లో ఏమైందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ట్రస్ట్ చేయడం బాగా ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అక్కడన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ రైటింగ్ పాయింట్లో చేస్తున్నవాళ్ళు కొంచెం కనెక్షన్ స్టార్ట్ అవుతది కదా నేను ఫ్రాంక్లీ చెప్పాలంటే ఏదో స్పోర్టివ్ అంటారు కానీ నేను ఆ పాయింట్ బట్టి కంప్లీట్లీ డిస్పాయింటెడ్ ఇంకఎక్కడ రిజెక్షన్ రిజెక్షన్ రిజెక్షన్
(11:03) ఇది ఆల్మోస్ట్ అయిపోయింది అన్న పాయింట్ లో ఐ విల్ నాట్ ఇంక సింగల్ రూపీ ఎవరీ డే నేను ట్రావెల్ చేసుకుంటూ వచ్చి రాసుకున్న న్న స్టోరీ డెవలప్ చేశ బట్ అలా అయిందని కొంచెం డిసపాయింటెడ్ గా ఉన్నా ఏం చేద్దాం ఏం చేద్దాం అని సడన్లీ ఐ గాట్ ఏ కాల్ ఆ సురేష్ సార్ ఎస్పి మినీ అని ఒకటి పెడుతున్నారు. ఆ దాంట్లో వీళ్ళకి అప్పటికి నేను ఈ లైన్ చెప్పా ఆనందలహరి వాళ్ళు విన్నారు సరదాగా అప్పటికి ఇట్లా అప్పుడు మాకు ఒకటి చెప్పావు కదా మనం అది ఎందుకు చేయకూడదు బట్ నువ్వు అనుకున్న ఎక్స్పెక్టేషన్ బడ్జెట్స్ ఉండవు నువ్వు ఎలా అయితే షార్ట్ ఫిలిం చేస్తున్నావో ద సేమ్ వే చేయాలి అట్లానే
(11:42) ఉంటది నువ్వు ఏదో నీకు క్యారవాన్స్ లేకపోతే పెద్ద పెద్ద లైట్లో పెద్ద కెమెరాస్ ఇట్లా ఉండదు మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం నేనే అట్లా మరీ షార్ట్ ఫిలిం బడ్జెట్ కాదు అది నీకుొక ఒక మంచి బడ్జెట్ ఉంటది పోస్ట్ ఇదంతా మా దగ్గర ఉన్న ఇఫ్ నా దాన్ని పోస్ట్ చేసిన వాళ్ళందరూ చాలా పెద్ద పెద్దవాళ్ళు సో వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ సపోర్ట్ ఉంటది బట్ నువ్వు చాలా లిమిటెడ్ లో చేసుకోవాలి.
(12:09) ఇఫ్ నువ్వు ఇది బాగా చేస్తే దెన్ విల్ గో ఫర్ సం ఫిలిం ఆర్ ఏదైనా గ్యాప్ లో అన్నట్టు అన్నారు. దెన్ అసలు ఇది ఎక్కడ రిలీజ్ చేస్తున్నాం ఏం తెలియదు నేను అప్పటికి చిరాకులో ఉన్నా ఐ థాట్ చేసేద్దాం ఏదో ఒకటి ఫస్ట్ ఇట్ విల్ ఇట్ టుక్ అంటే ఆనందఏసి 995 చేసి చాలా టైం పట్టింది. ఇంక ఇప్పటికి మనము చేయకపోతే పని అవ్వదు. ఆ జనాలు ఆల్రెడీ అందరూ మర్చిపోతున్న టైం అది ఇంకా అంటే నేను చేసిన ముందు షార్ట్ ఫిలిం ని మర్చిపోతున్న టైం ఇంకా ఈ టైం ఇంకా మార్కెట్ లో మనం కచ్చితంగా ఏదో ఒకటి చేస్తూ కన్ఫ్యూజ్ చేయాలి.
(12:47) అండ్ ఆల్రెడీ నేను ఎక్కడ ఏడగా చేయట్లేదు ఇది చేయట్లేదు సో ఎక్కడనో నేనుేదో లాస్ అవుతున్న ఫీల్డ్ లో ఉన్నా లేద చేద్దాం అని చెప్పేసి వ జస్ట్ స్టార్ట్ మీరు ఇది ఎన్ని డేస్ షూట్ చేశారు ఆనందలహరి 42 అండ్ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా యా 30 30 మినిట్స్ ఈచ్ ఆ ఈచ్ 30 30 మినిట్స్ టోటల్ 4అ/ఫోర్ అండ్ హఫ అవర్స్ 40 డేస్ లో షూట్ చేసేసారు. ఇట్స్ స్టిల్ వెరీ ఫాస్ట్ అవునా అంటే మాకు ఇంకొక ఆప్షన్ లేదు ఉన్న బడ్జెట్ కి బట్ అట్లీస్ట్ మీ డిపి ఇంకా మీ యాక్టర్స్ అందరూ మీ ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం రాపో ముందు నుంచే ఉండిఉంటది.
(13:23) డెఫినెట్ గా అందుకే అయింది లేకపోతే అవ్వదు బ్రో అంటే నాకు కొంచెం వాళ్ళతో ఆ లగ్జరీ ఉంది అంటే రండి చేద్దాము 24 అవర్స్ చేద్దాము అంటే ఇన్ అవర్స్ అన్నా మేము హవర్స్ క్యాలిక్యులేషన్ే లేదు అసలు మాకు ఇవాళ ఇన్ని సీన్లు అనుకున్నాం కంప్లీట్ చేసామా లేదా అది ఒకటే పాయింట్ ఇన్ అవర్స్ ఇన్ అవర్స్ అనేది అసలు ఎక్కడా లేదు ఏడే లేదు 2022 లో వెళ్ళారా హైదరాబాద్ కి ఆ 2022 బ్రో 2022 నుంచి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ తిరిగారు మీరు బేసికల్లీ టూ ఇయర్స్ నాకు 24 స్టార్టింగ్ ఇది ఓకే అయిపోయింది.
(14:00) 2022 2023 తిరిగా నైస్ నైస్ బట్ స్టిల్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు సపోర్ట్ చేశారంటే దే వుడ్ హావ్ ట్రస్టెడ్ యు కదా ఐ థింక్ అట్లీస్ట్ డెఫినెట్ గా అంటే బిగ్ థింగ్ ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ మనీ ఇది మొత్తం ఆనంద లహరి నాట్ ఎవరు స్పాన్సర్ కాదు కంప్లీట్లీ సురేష్ సర్ పాకెట్ లో నుండి వచ్చిన మనీ అన్నమాట ఓకే నైస్ నైస్ అది కూడా అంత ఈజీగా అండ్ ఇంకోటి మీకు ఇంకొంచెం మీ రైటింగ్ స్టైల్ గురించి మాట్లాడదాం.
(14:37) ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ రైటింగ్ స్టైల్ ఉంటది ఆబవియస్లీ సో మీరు పిక్ చేసుకుంటే మీకు లైక్ అట్లీస్ట్ నేను మీ మిగతా స్క్రిప్ట్ లో మీరు చదవలేదు కాబట్టి ఆనంద లహరి పాయింట్ అఫ్ వ్యూ లో మాట్లాడుతున్నా ఈ గోదావరి కైండ్ ఆఫ్ లైక్ యు నో ఇట్స్ ఏ వెరీ నేటివ్ కాన్సెప్ట్ కదా సో అంటే ఏంటి లైక్ యు రైట్ రైట్ లైక్ డు యు లైక్ రైటింగ్ స్టోరీస్ విచ్ ఆర్ యు నో ఆ జనాలకి ఎక్కువ కనెక్ట్ అయ్యే స్టోరీస్ అలా ఎక్కువ రాయడం ఇష్టమా మీకు లేకపోతే ఫిక్షన్ యక్షన్ అట్లా ఏదైనా ఫేవరెట్ రైటింగ్ ఏరియా ఉందా? అంటే డ్రామా ఎప్పుడు కంఫర్టబుల్ బ్రో ఓకే డ్రామా డ్రామా కంఫర్టబుల్ అండ్ ఆ డ్రామాలో
(15:19) ఏదైనా రావచ్చు. ఆ డ్రామా టైం ట్రావెల్ రావచ్చు ఇంకేదైనా రావచ్చు నాకు తర్వాత వచ్చే బడ్జెట్స్ బట్టి కానీ బట్ అల్టిమేట్లీ ఇవి ఆల్వేస్ డ్రామా ఫ్యామిలీ డ్రామా అనేదయితే కాన్స్టెంట్ గా ఉంటుంది నా ఫిలిమ్స్ లో అండ్ ఆ నేటివ్ కనెక్టివిటీ కి వస్తే అదే నేను మీకు ఇందాక చెప్తున్నట్టు ఆనంద లహరి మాత్రమే ఫస్ట్ కథ ఇస్ అబౌట్ ఆ సెల్ఫ్ అండర్స్టాండింగ్ లేకుండా పెళ్లి చేసుకుంటే అది లవ్ చేసి పెళ్లి చేసుకున్న అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే కాన్సక్వెన్సెస్ ఉంటాయి అనేది సింపుల్ తీమ్ లైన్ అంతే కదా ఫస్ట్ నేను అనుకున్నది.
(15:59) సో ఈ కథ చెప్దామా ఆనంద లహరి చెప్దాం అనుకున్నప్పుడు చాలా చాలా సింపుల్ గా అనిపించింది నాకు ఆ ఐ ఫెల్ట్ ఆ దాన్ని ఏమంటాము అట్రాక్టింగ్ పాయింట్ ఒకటి ఉంటది ఎందుకంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి అది YouTube లో సిరీసెస్ ఉన్నాయి ఇంకా ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. సో ఏం అది ఎగసైట్ చేయదు మనని ఖచ్చితంగా ఎందుకంటే నేను చెప్పే పాయింట్ ఒక త్రీ హవర్స్ తీస్తే లాస్ట్ 20 మినిట్స్ లో చూస్తారు మీరు.
(16:23) బట్ అక్కడిదాకా ఏం తీసుకురావు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎన్ని కావాలతే అన్ని ఉన్నాయి పిచ్చల విడిగా ఉన్నాయి YouTube లో గాని సిరీస్ వెబ్ ఓటిటీస్ లో గాని ఇంక ఎందుకు తీయడమే వేస్ట్ కదా అనే పాయింట్ లో ఉన్నప్పుడు ఐ థాట్ ఆ మా ఫాదర్ ది వెస్ట్ గోదావరి మా మదర్ ది ఈస్ట్ గోదావరి నేను ఏదైతే కాన్ఫిడెన్స్ పెట్టానో అవన్నీ రియల్ నిజం అవి ఆ ఫైట్ నిజంగానే ఉంటా ఉంటది.
(16:48) సో ఓకే మనం ఎందుకు ఇదే తీసుకోకూడదు ఇది ఫస్ట్ అట్రాక్ట్ చేస్తది అనుకున్నప్పుడు ఆ రెండు తీసుకొచ్చి యాడ్ చేయడం దానికి పాన్ గోదావరి పెట్టడం దాని డైనమిక్స్ే చేంజ్ అయిపోయినాయి టుడే నేను చాలా హ్యాపీగా చెప్తున్నా ఆనందలహరి వర్క్ అయింది బికాజ్ ఆఫ్ పాన్ గోదావరి అయ్యా ఎగజక్ట్లీ ఇప్పుడు గోదావరి అన్న వర్డ్ చూస్తే నాకైతే ఏంది పాన్ గోదావరి అని చెప్పి చూసా ఆనంద లహరి పెట్టి ఉంటే నేనేదో నార్మల్ ఇద్దరు వైపకుంటూ ఉంటారు అనుకొని నేను కొంచెం ఇగ్నోర్ చేసావా అన్నేమో ఆ పాన్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది బట్ అగైన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యు దిస్ క్వశ్చన్ లైక్ రాండమ్ గా చూసినప్పుడు
(17:25) అనుకున్నా ఇప్పుడువ ఆల్ టేక్ సం క్రియేటివ్ లిబట్టీస్ రైటింగ్ లో ఎస్పెషల్లీ వెన్ వి ఆర్ ట్రైింగ్ టు రైట్ సం స్టోరీస్ కొన్ని కొన్ని వి కమ అప్ విత్ థింగ్స్ టు స్పైసీ టప్ కదా ఇప్పుడు ఇందులో చాలా ఇన్స్టెన్సెస్ లో ఈస్ట్ గోదావరి వాళ్ళు ఇలా ఉంటారు వెస్ట్ గోదావరి వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పేసి కొన్ని కొన్ని డైలాగులు గాని పంచలు గాని ఉన్నాయి అది మీ ఎక్స్పీరియన్స్ లో నిజంగా అవి ఉన్నాయా లేకపోతే మీరు వేసిన స్పైస్ అప్స నో నో బ్రో నిజంగా ఉన్నాయి ఓకే పొజిషన్ డిఫరెన్స్ వాట్ హౌ దట్ క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్ అకార్డింగ్ టు యు ఈస్ట్ వెస్ట్ఆ
(18:02) డెఫినెట్ గా స ఈస్ట్ గోదావరిలో చాలా ట్రెడిషనల్ బ్రో అంటే వాళ్ళు చాలా పద్ధతులు గాని ఇవన్నీ టూ మచ్ ఆఫ్ ఫాలో అయతా ఉంటారు. ఇప్పుడిప్పుడు కొంచెం చేంజ్ అవుతా ఉంది సం సిటీస్ లైక్ కాకినాడ అండ్ రాజమండ్రి బట్ నేను చూస్తున్న నేను చూస్తూ పెరిగిన ఈస్ట్ గోదావరి చాలా ట్రెడిషనల్ చాలా పద్ధతిగా ఉంటది వెస్ట్ ఈస్ ఫస్ట్ నుండి వెస్ట్ లో చాలా హైదరాబాదీ కల్చర్ కొంచెం మిక్స్ అయ్యి ఉంటది.
(18:29) హైదరాబాదీ కల్చర్ అంటే కొంచెం సిటీ కల్చర్ చాలా మిక్స్ అయి ఉంటది. ఆ ఆ వెస్ట్ గోదావరి ఎస్పెషల్లీ ఇప్పుడు నా భీమవరం భీమవరంలో ఆల్మోస్ట్ ఇఫ్ యు కమ భీమవరం మీకు ఊరు ఊర్లానే కనిపిస్తది ఊర్లో చేంజ్ ఏమ ఉండదు భీమవరం భీమవరం లాగే ఉంటది కానీ మనిషుల్ని చూస్తే యు ఫీల్ అరే ఏం డిఫరెన్స్ ఉంది మనకి ఇక్కడ వాళ్ళకి అనే ఫీలింగ్ వస్తది. సేమ్ క్లోతింగ్ సేమ్ కార్స్ గాని సేమ్ లగ్జరీ గాని ఆ మాట్లాడే విధానం గాన అన్నీ దగ్గర దగ్గరగా ఒకేలా ఉంటాయి.
(19:05) సో అంతే ఆ డిఫరెన్సెస్ ఫస్ట్ నుండి ఉన్నాయి అండ్ కల్చర్ డిఫరెన్స్ ఉన్నాయి చాలా మంది చెప్పలేను నేను అవన్నీ చెప్దాము అని అనుకున్నా కల్చర్ చాలా డిఫరెన్స్ ఉంటది మేము చేసే పండగలకి వాళ్ళ పండగలకి ఫెస్టివల్ ఒకటేసారి వస్తది భోగి సంక్రాంతి కనుమనే ఫెస్టివల్ బట్ చేసుకునే విధానం వేరు వాళ్ళకి ప్రబల్ తీర్థం అనేది ఒకటి ఉంటది అసలు వెస్ట్ గోదావరి ప్రబల తీర్థం అనేది టచ్ కూడా కాదు అసలు అది లేదు ఆ కల్చరే లేదు సో కోడిపందాలే స్టార్ట్ అయిందే ఇక్కడ వెస్ట్ గోదావరిలో ఓకే సో ఈస్ట్ గోదావరిలో తక్కువ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది.
(19:36) సో అలా ఆ ఈ కొన్ని ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఉంది అం పెళ్లికి ముందు ఈస్ట్ గోదావరి వాళ్ళు వీరభద్ర సంబరమం చేస్తారు. అది అసలు ఈ వెస్ట్ గోదావరిలో లేదు. ఐ ఫెల్ట్ ఇవన్నీ పెడితే బాగుంటుంది కదా ఆ నైస్ బ్రో వినడానికి అయితే బాగుంది నేను తెలంగాణ నుంచి వచ్చా నాకు రెండు తెలియదు. అయిపోయి అదే నాకు అనిపించినప్పుడు కూడా నేను అనుకున్నా మరీ కోర్ లెవెల్ పెడితే తెలంగాణ వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా రీచ్ అవ్వదాని కాని టు బి ఫ్రాంక్లీ చెప్తున్నా లాట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేశారు అంటే మేము చాలా సార్లు వచ్చాము విన్నాము మాకు ఈ విషయం తెలియదు
(20:12) అని ఇంకొకటి ఇఫ్ యు సి చాలా డైనమిక్స్ ఆనందలహరి చేంజ్ ఎట్లా చేసిందంటే ఇదివరకు గోదావరి మాత్రమే మాట్లాడేది ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ అనేది స్పెసిఫిక్ చేస్తున్నారు మాట్లా మాట్లాడుతున్నప్పుడు సో ఆ డైనమిక్స్ చేంజ్ అయితే చేయగలగా అంటే అది కనీసం చెప్పగలగా అండ్ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అంటే కొంతమంది నిజంగా ఉంటాయా తెలిసిన వాళ్ళకి తెలుసు ఆ తెలియని వాళ్ళకి లైక్ ఉంటాయా ఇప్పుడు మీరు ఎట్లైతే ఎగ్జైట్ అయ్యారో ఇంత ఉంటదా అని సో ఇవన్నీ ఉన్నాయా అలా అనిపిస్తుంది అండ్ ఇంకొకటి స్లాంగ్ కూడా బ్రో నాకు ఎస్పెషల్లీ చెప్పడానికి మెయిన్ రీసన్ ఒకటి
(20:50) ఏంటంటే నేను సినిమాలు చూస్తుంటాం కదా చిన్నప్పటి చూసి భీమవరం భీమవరం అని ఒక బోర్డు కనిపిస్తుంది. ఒకడు దిగుతాడు ఏడ్ చేస్తున్నారండి అంటాడు అ భీమవరంకి దీనికి సంబంధమే లేదు. ఓకే అల ఆ ఏటి అన వర్డ్ లేదు అంత సాగదీయడం లేదు ఇది ఎక్కడి నుండి వచ్చిందిరా బాబు అని నాకు చిన్నప్పటి నుండి అనిపించేది. భీమా లేకుండా గోదావరి మొత్తాన్ని ఒకలా షో చేస్తున్నారు కదా అని అది అసలు ఆ వర్డ్స్ గాని అది గాని లేదు.
(21:20) ఐ ఫెల్ట్ నేను ఏమనుకున్నాను అంటే ఈ ట్రూత్ చెప్తే బాగుంటది కదా ఇది ఇక్కడ లేదు లేనిది ఇక్కడ రుద్దుతున్నారు సో అక్కడిది అక్కడే ఉంది ఇక్కడది అక్కడే ఉంది. ఇంతకు మీరు ఈస్ట్ ఆ వెస్ట బోత్ మమ్మీ ఈస్ట్ డాడీ వెస్ట్ అంటే ఎక్కడ కల్చర్ అక్కడే చెప్దాం అని మిక్స్ చేయొద్దు మీ మమ్మీ డాడీ స్టోరీ రాసుకున్నారు. కొద్దిగా అటు ఇటు బ్రో మన కొన్ని కొన్ని ఫేమస్ గోదావరి బేస్డ్ మూవీస్ తీసుకుందాం లైక్ ఎస్విఎస్సి ఆ నాకు అది ఏ ఊర్లో గుర్తులేవు కానీ గోదావరి అని మాత్రమే గుర్తుంది.
(22:02) ఇష్టమే రెండు కలిపేసారా దాంట్లో కూడా ఆ ఈస్ట్ బ్రో అది రాలీ రాలంగి రాలంగి చూపిస్తారు ఆ రేలంగి మామయ్య ఆ రాలంగి మామయ్య ఈస్ట్ అది ఓకే అంటే అక్కడ దే వర్ స్పెసిఫిక్ టు షోయింగ్ ఓన్లీ ఈస్ట్ సైడ్ ఆఫ్ గోదావరిస్ కల్చర్ ఆ సినిమాలో ఆ ఎక్కువగా అంతే ఈస్ట్ సైడ్ ని మీరు అబ్సర్వ్ చేస్తే దాంట్లో కూడా డిఫరెన్స్ ఉంటది ఈస్ట్ అండ్ విజయవాడ చూపిస్తారు రావు రమేష్ గారు వాళ్ళది ఆ ఓ అది వెస్ట్ గో ఈస్ట్ అండ్ విజయవాడ చూపిస్తారు ఆ విజయవాడ వాళ్ళు విజయవాడ వాళ్ళు అంటారు కదా సినిమాలో యా విజయవాడ విజయవాడ కృష్ణ అది కృష్ణ అంటే బేసికల్గా ఈ మూడు రివర్స్ ఉండేది కృష్ణ రివర్ గోదావరి రివర్ ఈస్ట్
(22:44) వెస్ట్ ఆ విజయవాడ ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు త్రీ ప్లేసెస్ కదా మూడు స్లాంగ్స్ వేరు కల్చర్స్ వేరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. కానీ మూడు చాలా దగ్గరగా ఉంటాయి. ఓకే నైస్ ఇంట్రెస్టింగ్ యా వెస్ట్ కి వెస్ట్ కి చాలా క్లోజ్ కృష్ణ ఫర్ సపోజ్ మచిలీపట్నం దగ్గర దాకా మీకు వెస్ట్ వస్తే మచిలీపట్నం దాటినాక మీకు విజయవాడ సరౌండింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయిపోతుంది.
(23:17) ఓకే అండ్ గోదావరి బేస్డ్ మూవీస్ చాలా ఉన్నాయి మన తెలుగులో అట్లాంటి మూవీస్ లో నుంచి ఏదైనా ఇన్స్పైర్ అయ్యారా ఈ సిరీస్ కి డెఫినెట్ గా ఉంటది బ్రో లైక్ చందమామ నాకు కృష్ణవంశి గారి సినిమాలు చాలా ఇష్టం. ఐ స్లోలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ చందమామ నుండి ఉంటాయి యా బట్ యస్ ఇట్ ఇస్ పెట్టలేదు బికాజ్ నాకు ఆల్రెడీ నా క్యారెక్టర్స్ ఇవన్నీ నా లైఫ్ లో నేను చూసిన పెట్టేసిన తర్వాత ఆ ఇన్స్పిరేషన్స్ ని ఎక్కువగా యూస్ చేసే ఛాన్స్ అయితే దొరకలేదు.
(23:52) అంటే డైరెక్ట్ అట్లీస్ట్ సబ్కాన్షియస్ గా సబ్కాన్షియస్ గా ఉన్నాయి ఉన్నాయి కొన్ని ఉంటాయి ఆ ఇఫ్ మీరు సబ్కాన్షియస్ గా హీరో వాళ్ళ ఫాదర్ చూస్తే మీకు చందమామలో ఆయన అవతి ప్రసాద్ గారిది ఒక చిన్న ఆ చిన్న టింట్ ఉంటది ఆ క్యారెక్టరైజేషన్ లో చాలా వెరీ చాలా చిన్నగా ఎక్కువ కాదు చాలా చిన్నగా ఉంటది. సో కైండ్ ఆఫ్ ఉన్నాయి ఇన్స్పైర్ అవ్వడం అయితే అండ్ ఇఫ్ యు అశోక్ గోనం ఇన్స్పిరేషన్స్ ఉంటాయి అశోక వనంలో క్లోజలీ అసోసియేటెడ్ కాబట్టి వాళ్ళతో అంటే చాలా డైనమిక్స్ చాలా చిన్నగా ఉంటాయి బ్రో ఐ నాట్ టేకెన్ టూ మచ్ ఎందుకంటే నా కథ నేను చెప్పే విధానం నాకు కావాల్సినవన్నీ నా
(24:31) దగ్గర ఉన్నాయి ఆల్రెడీ నేను నా లైఫ్ లో చూసినవి బట్ చాలా చిన్న ఇన్స్పిరేషన్స్ అయితే డెఫినెట్ గా తీసుకోను. నైస్ నైస్ అండ్ ఇంకోటి దో ఇట్ ఇస్ కోటెడ్ విత్ దిస్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండర్లైింగ్ ఏ లవ్ స్టోరీ బిట్వీన్ ఏ కపల్ ఒక వైఫ్ అండ్ ఇస్ ద అండర్లైింగ్ స్టోరీ మీకుేమనా ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లవ్ లాంగ్వేజ్ ఉంటది ఒక్కొక్క ఫిలాసఫీ ఆఫ్ లవ్ ఉంటది.
(24:56) జనరల్లీ ఆస్కింగ్ మీదేంటి మీ ఫిలాసఫీ ఆఫ్ లవ్ ఏంటి అదే ఫిలాసఫీ దీంట్లో పెట్టారా లేకపోతే జస్ట్ ఏ డ్రామా అంటే నేను ఫైండ్ లో చాలా ఫిలాసఫీలు ఉంటాయి. అది చాలా రెబెల్స్ లవ్ ఫిలాసఫీలు ఉంటాయి నాకు తప్ప మాత్రం డిఫరెంట్ గా రాస్తా నమ్మేది రాయను జస్ట్ ఐ విల్ రైట్ వాట్ ఇస్ షుగర్ కోటెడ్ వర్షన్ అనుకోవచ్చు లేకపోతే వ కెన్ సెల్ రాస్తా సో జస్ట్ ఒక ఫెలో డైరెక్టర్ లాగా అడుగుతున్నావ నాకు అంటే నేను చూసి నేను లవ్ చేసిన తర్వాత గాని బ్రేక్అప్ అయింద కానీ నాకేం అర్థం అయింది అంటే సెల్ఫ్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ బ్రో లవ్ లో సెల్ఫ్
(25:43) అండర్స్టాండింగ్ నాట్ అంటే మనం చిన్నప్పుడు చూస్తాం కదా మీరిద్దరూ అర్థం చేసుకోండి అని ఒకళనొకళ్ళ అర్థం చేసుకోండి ఒకళళనొకళ్ళ అర్థం చేసుకోవడం కన్నా ముందు మనని మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి మనం క్లియర్ గా అర్థమైతే మనకు కావాల్సిన పార్ట్నర్ ఎలా ఉండాలో కూడా క్లియర్ గా ఉంటాం సో మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఆ బేసిస్ లో మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం సో ఆ సింపుల్ డైనమిక్ ఫాలో అవ్వడం బెటర్ అని నాకు అనిపిస్తుంది లవ్ లో ఏంటంటే మీరు చూసిన తర్వాత నాకు కొన్ని బ్రేకప్స్ అయిన తర్వాత లైక్ ఓకే సెల్ఫ్ అండర్స్టాండింగ్ ఉంటే
(26:19) బెటర్ అనిపించింది. అప్పుడు ఫెయిల్ అవ్వదు. బీయింగ్ ఏ ఫిలిం మేకర్ ఇట్ ఇస్ లిటిల్ టఫ్ రిలేషన్షిప్లు మెంటైన్ టైం ఇవ్వం టైం ఇవ్వరు టైం ఇవ్వరు అని దొబ్బేస్తూ ఉంటారు కదా టైం ఉండదు అసలు ఐవిల్ అది ఎప్పుడు ఎట్లా ఉంటదిఅంటే మూడ్ రైటింగ్ ఒకటి డైరెక్షన్ ఒకటి ఈ క్రాఫ్ట్స్ లో ఉన్నవాళ్ళకి మూడ్ స్వింగ్స్ లైక్ ఒక వన్ డే ఒక టూ డేస్ మాట్లాడితే తర్వాత మళ్ళీ వన్ వీక్ మనం మనం మనతోనే మాట్లాడమేమో అనిపిస్తది.
(26:50) బిజీలు ఎవరితో మాట్లాడొద్దు ఆ ఏం చేయొద్దు కొన్నిసార్లు ఊరికే కూర్చోవాలి అనిపిస్తది అట్లా రకరకాలుగా ఉంటది. అంటే రైటింగ్ అనేది ఇట్లా కూర్చోగానే అప్పుడప్పుడు రాదు అది ఒక జోన్ లో ఉండాలి మనం అదిఒక జోన్ అది ఎప్పుడు వస్తదో కూడా తెలియదు బ్రో అదే ఇష్యూ లాస్ట్ సాటర్డే సండే నాకు ఒక ఫామ్ లో ఉండే నేను స్క్రిప్ట్ కంప్లీట్ చేసా 20 మినిట్స్ కి ఇక్కడ షూట్ చేయడానికి మూడు నెలల నుంచి ఆలోచిస్తున్నా రకరకాల రకరకాల రకరకాల స్క్రిప్ట్లు వస్తున్నాయి కానీ ఇది తీద్దాం ఇక్కడ యుఎస్ లో ఇది ఇప్పుడు షూట్ మొదలు పెడదాం అనేటట్టు ఏది క్లిక్ కాలే ఫ్రైడే రోజు ఆలోచించా ఒక క్లిక్ అయింది
(27:28) సాటర్డే సండే రాసేసా అయిపోయింది. దాని తర్వాత కరెక్షన్లు చేద్దామంటే లాస్ట్ వన్ వీక్ నుంచి కరెక్షన్స్ చేయట్లే అలానే దాన్ని ముట్టుకోవట్లే అంతే లైక్ కొన్నిసార్లు ఏమవుతది అంటే ఇప్పుడు ఒక 100 సీన్స్ ఉండే రైట్ 98 సీన్స్ ఒక 10 డేస్ లో లాస్ట్ టూ సీన్స్ వన్ ఇయర్ పడతది. టూ సీస్ వన్ ఇయర్ కి రాస్తా సో ఇట్ హాపెన్స్ అలానే ఉంటుంది.
(28:01) నేను అట్లాంటివి బోల్డ్ ఉంటాయి. యా మేబీ నేను ఇదొకటి ఫన్నీ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా మీకు దానికి ఆన్సర్ ఇదే ఇదే అని అస్యూమ్ చేసేసుకుంటా ఇప్పుడు రైటర్స్ లాగా ఒక ఫిలిం మేకర్ లాగా ఒక ఫన్నీ ఒక స్ట్రగుల్ ని మనం కొంచెం ఫన్ గా చెప్పాలంటే అందరికీ ఏదో ఒకటి ఉంటది ఒక ఫన్ స్ట్రగల్ వాట్ఎవర్ ఇప్పటివరకి యు గాట్ టు వన్ వెబ్ సిరీస్ దెన్ యు విల్ గెట్ టు సో మెనీ మూవీస్ ఇన్ ఫ్యూచర్ ఎట్లీస్ట్ టిల్ నౌ మీకు కాకపోయినా యు హవ్ సీన్ సో మెనీ అదర్ ఫెలో ఫిలి మేకర్స్ మీరు తరుణ్ భాస్కర్ అన్నని వాళ్ళని వీళ్ళని చాలా మందిని కూడా కలిసా అంటున్నారు. సో అట్లీస్ట్ మీకు ఇప్పటి
(28:37) వరకు తెలిసినంతలో వాట్ ఇస్ దట్ ఫన్నీ స్ట్రగల్ విచ్ ఆల్ ఫిలి మేకర్స్ విల్ హావ్ టు గో త్రూ క్యూట్ స్ట్రగుల్ అనుకుందాం. క్యూట్ స్ట్రగిల్ అంటే ఎప్పుడు ఏముంటది ఇట్స్ అబౌట్ ఏడి చూసి ఏడి ఓ ఇంట్రెస్టింగ్ చాలా చాలా చాలా స్ట్రగుల్ ఉంటది ఎందుకంటే ఏడ ఏడి కి అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ గాని డైరెక్టర్ గాని ఇంకా కో డైరెక్టర్స్ గాని అందరూ కూడా వచ్చేది డైరెక్టర్ అవుదాం అనేది ఓకే సో అందరూ వాళ్ళ వే ఆఫ్ ఫిలిం మేకింగ్ ఒకటి నేర్చుకొనో ఒకటి అర్థం చేసుకొనో ఒక మైండ్సెట్ తోనో వస్తారు.
(29:13) బట్ ఎవరంటే చాలా కాలం స్ట్రగుల్ అయిన తర్వాత వాళ్ళ విజన్ ని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ ని ఒప్పించుకొని మొత్తం సో లాట్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత ఏడి అనే ఒకళని జాయిన్ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తారు సో ప్రతి ఫిలిం మేకర్ కి నేను క్లోజ్ గా అబ్సర్వ్ చేసినంత వరకు ఏడి దగ్గర చాలా స్ట్రగుల్ ఉంటది బికాజ్ ఆ ఏడి అర్థం చేసుకోవాలి మనల్ని ఇట్ విల్ బి లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా అంటే మన వే ఆఫ్ మన విధానాన్ని అర్థం చేసుకోగలగాలి ఎప్పుడు ఇన్పుట్ ఇవ్వాలి ఎప్పుడు ఇన్పుట్ ఇవ్వకూడదు అనేది కూడా వాళ్ళకి క్లియర్ గా అర్థమయి ఉండాలి సో అది చాలా పెద్ద
(29:49) స్ట్రగుల్ అందరికి కూడా లాట్ లైక్ కొంతమంది వచ్చినప్పుడు నేను చూస్తా ఉంటాయి కదా ఆ వాళ్ళు చాలా పెద్ద ఫిలిం మేకర్స్ ఆల్రెడీ దే డు బిగ్ బిగ్ ఫిలిమ్స్ అన్ని అండ్ వాళ్ళు అప్పుడే వచ్చి ఇఫ్ యు టెల్ సం స్టోరీ క్లీ చేయ అన్న క్లీ చెయ్ ఇది క్లీ చెయ్ ఇది అంటే ఏం చేద్దాం అని ఉండదు జస్ట్ వర్డ్ ఇట్లా రాగానే క్లీ చేయాలన్న ఇది ఆల్రెడీ ఆసి అంటే అది ముందుకు కూడా వెళ్ళదు ఇది ఆ సినిమాలో ఉంది ఆల్మోస్ట్ ఇలానే ఉంి ఐ లవ్ యు ఐ లవ్ యు లానే కదరా చెప్తారు లేదు లేదు క్విక్గా కొత్తగా ఏదో చెప్పాలి అవి స్టార్టింగ్ లో ఉంటది అందరికీ ఆ సో అది చూసినప్పుడు కొంచెం క్యూట్ గా
(30:31) రైట్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు దొరకడం ఇది మాత్రం నేను ఎప్పుడు ఎవరో చెప్పడం వెళ్లే ఈ స్ట్రగుల్ ని అవునా ఖచ్చితంగా తో పని చేయలేదు. ఓకే ఈవెన్ నేను కూడా స్ట్రగుల్ అవుతా ఉంటా ఆ బికాజ్ ఆ అండర్స్టాండింగ్ అనేది డెఫినెట్ గా ఉండాలి లైక్ అంటే చాలా క్యూట్ గా అనిపిస్తుంది అప్పుడప్పుడే వచ్చిన ఐడిలతో వర్క్ చేస్తున్నప్పుడు ఆ వెరీ క్యూటెస్ట్ అంటే వాళ్ళకి పాపం ఆ దే ఫీల్ సినిమా అంటే ఒక అద్భుతం అంటే ఈ ప్రపంచంలో జరిగింది ఏది కాకుండా వేరే గ్రహంలో జరిగింది ఏదో తేవాలి అంటే వాళ్ళకి తెలిీదు వేరే గ్రహాన్ని సృష్టించాలంటే ఎంత డబ్బులు అవ్వుద్దో కదా
(31:14) సో ఆ గ్రహాన్ని సృష్టించలేక అలాంటోడు ఎవడో ఒకడు ఇక్కడ గోదావరి దగ్గర షాట్ పెడతా ఉంటాడు. సో దే ఫీల్ లైక్ మన దగ్గర ఉన్న ఒక 50 లక్షల్లో మనం తీసుకెళ్లి వేరే గ్రహం క్రియేట్ చేయలేము అని వాడికి చెప్పలేము. ఇంకొకటి కాన్సెప్ట్ చెప్తాను లేకపోతే సంథింగ్ ఐ బిలీవ్ ఇన్ మీకు కూడా నాకు తెలిసి అదే ఉన్న ఐ థింక్ దట్ మీరు ఈ కాన్సెప్ట్ ని నమ్ముతారు అనుకొని చెప్తున్నాను అన్నమాట మీరు చేసిన ఆనందలహరి బడ్జెట్ లోనే చేశారు.
(31:51) యు నో దట్ నాట్ హావ్ అన్లిమిటెడ్ బడ్జెట్ అండ్ మీకు ప్రాక్టికల్లీ తెలిసిన విషయం ఇంకోటి ఏంటంటే ఇదిఒక చిన్న రాంగ్ కామ ఫిలిం దాన్ని అలానే చూడాలి మనం దీన్ని ఏదో ఒక పెద్ద ప్రపంచంలో దీనికంటే గొప్ప సీరీస్ ఎవడో తీయలేదు ఏదైతే రిలీజ్ అవ్వాలని రికార్డులో బద్దలు కొట్టాలి బాహుబలి లాగా బ్లాక్ బస్టర్ అవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీది కాదని నాకు అనిపిస్తుంది అట్లీస్ట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తో మీరు యు వాంటెడ్ టు విచ్ ఇస్ లైక్ క్యూట్ అండ్ అందర జనాలు కూర్చొని కంఫర్టబుల్ గా చూడగలిగేది ఒక కనెక్ట్ అయ్యేది తీద్దాం అని అనుకున్నారు.
(32:31) సో ఈ బ్యాలెన్స్ అనేది ఒకటి ఒక్కొక్కసారి నాకు ఎందుకో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు పీపుల్ ఇప్పుడు ఒక 30 లక్షలు 40 లక్షలో ఎవరో కొలు మనకి ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. నౌ యు వర్క్డ్ విత్ సురేష్ బాబు గారు ఇలాంటి వాళ్ళతో మీరు వర్క్ చేశారు కాబట్టి ఐ ఫీల్ లైక్ దే అండర్స్టాండ్ ది సెన్సిబిలిటీ ఏదో ఒక స్టోరీ ఇన్ని డబ్బులు ఉన్నాయి ఆ ఇన్ని డబ్బుల్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్స్ ఏ పర్సన్ కెన్ గెట్ విచ్ పీపుల్ కుడ్ వాచ్ అండ్ లైక్ ఎంజాయ్ టుగెదర్ అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అని నాకు కూడా అనిపిస్తది. ఇప్పుడు కొందరు
(33:02) కొందరి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు నీ దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర 30 లక్షలు ఉన్నాయి. కానీ ఆ 30 లక్షలు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ ప్రపంచంలో దీనికంటే గొప్ప షో ఇంకోటి ఉండకూడదు అన్నట్టు మాట్లాడతారు. లైక్ ఫెలో ఫిలిం మేకర్స్ కానీ లేకపోతే మీరు అన్నట్టు కొందరు ఏడలు గాని అలా నాకు అప్పుడప్పుడు వాళ్ళ బాధిస్తా ఉంటా నేను అట్లా అట్లా ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ హౌ ఇట్ విల్ వర్క్ ఎందుకంటే మన దగ్గర ఇన్ని బడ్జెట్ ఉంది మన దగ్గర ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి ఎస్పెషల్లీ రిసోర్సోర్స్ ఇస్ ఏ వెరీ బిగ్ కాన్స్టంట్ ఫర్ మీ నాట్ బీయింగ్ ఇన్
(33:33) ఇండియా సో ఈ రిసోర్సెస్ తోటి ఈ బడ్జెట్ తోటి దిస్ ఇస్ ది అవుట్పుట్ వ కెన్ గెట్ ఇప్పుడు నాకు కూడా ఉంటది కల్కి లాంటి సినిమా తీయాలని చెప్పేసి బట్ టైం బడ్జెట్ యక్టర్స్ డే డేట్లు దేర్ ఆర్ 1000 అదర్ పాసిబిలిటీస్ కదా సో ఆ ఐనో ఐ జస్ట్ ఫెల్ట్ యు ఆల్సో హవ్ సేమ్ మైండ్సెట్ సో ఐ థాట్ ఐ వల్ ఎక్స్ప్లన్ ఆ సో అది డెఫినెట్ గా బ్రో అంటే అందరికీ అదే ఉంటది.
(34:03) ఆ అంటే బేసికల్గా సింపుల్ గా నేను చెప్పాలంటే ఇదిఒక ఆర్ట్ ఫామ్ ఇది మనీ ఫామ్ కాదు ఆర్ట్ ఫామ్ ఓకే ఆర్ట్ ఫామ్ లో ఎలా ఉంటది అంటే నువ్వు కార్ట్ గీసిన తర్వాత అది 10 మందికి నచ్చిన ఒకటి అవుతది 100 మందికి నచ్చింది ఒకటి అయితది 1000 మందికి నచ్చింది ఒకటి అయితది లక్ష మందికి నచ్చింది ఒకటి అవుతది సో కార్ట్ అనేది ఆ ఒక ఆర్ట్ లో ఫ్లాప్ అనేది లేదు అసలు కార్ట్లో ఫెయిల్యూర్ అనేది లేదు అసలు జస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది లైక్ చేశారు అనేది మాత్రమే ఉంటుంది ఆర్ట్ అనే దాంట్లో సో నా దాన్ని ఒక 10 మంది ఇష్టపడొచ్చు ఇంకొక దాన్ని 1000 మంది ఇష్టపడొచ్చు ఇంకొక దాన్ని లక్ష మంది
(34:38) ఇష్టపడొచ్చు ఆట్లో వెరీ సింపుల్ ఇంతే మేటర్ దీన్ని ఇప్పుడు మనము ఫైనాన్షియల్ గా కూడా పెట్టాం కాబట్టి మనం ఇప్పుడు ఈ బాక్స్ ఆఫీస్ ఇవన్నీ చూస్తున్నాం. దట్స్ ఇట్ సో ఆర్ట్ ఫామ్ అనేది మటికి చాలా సింపుల్ ఇది అందరూ అర్థం చేసుకోగలగాలి ఫస్ట్ ఫెయిల్యూర్ అనేది లేదు మన ఫిలిం కి ఓన్లీ ఆ డిఫరెన్స్ మాత్రమే ఉంటది ఎంతమందికి నచ్చింది అని చెప్పేసి అండ్ ప్రతి సినిమా లక్షలు కోట్ల మందికి నచ్చదు.
(35:07) నాట్ ఎవ్రీ ఫిలిం కోట్ల మందికి నచ్చే ఫిలిం అవ్వదు. అండ్ ప్రతి ఫిలిం కోటి మందినే టార్గెట్ చేసే ఫిలిం కూడా అవ్వదు. ఐ నో ఆనంద లహరి నేను తీస్తున్నప్పుడు నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నప్పుడు దానికంటూ ఒక పర్టికులర్ పీపుల్ ఉంటారు వాళ్ళకే రీచ్ అవుతది. ఫర్ సపోజ నాకు ఆనంద లహరి తర్వాత దేర్ ఆర్ లాట్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్ మెసేజ్ చేశారు నాకు నాకు ఆ లహరి క్యారెక్టర్ చాలా కనెక్ట్ అయింది అని చెప్పేసి చాలామంది మ్యారీడ్ ఉమెన్ కి అది చాలా బాగా రీచ్ అయింది.
(35:38) సో నేను ఇప్పుడు జస్ట్ ఒక చిల్ అవుతున్న ఒక 16 ఏళ్ళ ఒకటెన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయికి ఆందలహరికి నచ్చుద్దని అనుకోను. ఆ అమ్మాయికి ఆనందం లే నచ్చుద్ది అనుకోని సో ఇది ఒక సెపరేట్ జనం ఉంటారు వాళ్ళకి మాత్రమే అండ్ చాలా మంది ఇంట్లో కూర్చున్న ఆ పెద్దవాళ్ళు అబవ్ 35 40 ఎవరైతే ఉంటారో ఆనందలహరి చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ మీ లైఫ్ లో చూసిందంట విచిత్రంగా బికాజ్ దట్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే వాళ్ళకి కొద్దిగా పద్ధతిగా ఉండాలి సిరీస్ కొంచెం ఆనంద లహరి పద్ధతిగా ఉంది.
(36:14) ఎక్కడ ఓవర్ ఎక్స్పోజస్ గానిీ ఇవేమి లేకుండా కనిపించింది దే ఫెల్ట్ అంటే వీళ్ళకి ఈ కేటగిరీ వాళ్ళకి నచ్చుద్ది ఐ కాంట్ సే ఎవరో ఎక్కడనో పెద్ద సైఫై సినిమా చూస్తున్నాడు నాకు ఈవెన్ రిలీజ్ కి ముందు కూడా అట్లాంటి కొంతమందికి చూపించినప్పుడు లైక్ స్టేక్స్ డెవలప్ అవ్వట్లేదు డ్రామాలో స్టేక్స్ ఏందిరా ఏం స్టేక్ డెవలప్ చేయాలి ఇప్పుడు అర్జెంట్ గా ఎవరో ఒకళ్ళ నాన్నని చంపేయాలి ఏముంటది స్టే సి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీళ్ళద్దరే కొట్టి రావాలి.
(36:45) వీళ్ళద్దరు విడిపోవాలి లేదా కలవాలి ఈ రెండిటిలో ఏదో ఒకటి జరగాలి ఈ రెండు కాకపోతే ఇద్దరు కూర్చొని కాఫీ పట్టుకొని కవర్లు చెప్పుకోవాలి. ఇంతకన్నా ఏమీ లేదు దీంట్లో ఓకే ఇంక మనం యాడ్ ఆన్ చేసినట్టుగా వీళ్ళ పేరెంట్స్ కొట్టుకోవాలి లేదా ఇంకొంచెం ఓకే ఇంతే డ్రామా ఇలాంటి డ్రామా చెప్తున్నప్పుడు నువ్వు టూ మచ్ అవ్వా నువ్వు వాడు అడుగుతున్న ఏవైతే స్టేక్స్ ఏ బి సి ప్లాట్లు అవేవో ఇవేవో ఇందులో పెడితే ఆ నేను ఏదైతే అనుకుంటున్నానో అది రాదు.
(37:14) ఇప్పుడు నేను టార్గెట్ చేస్తున్న ఆడియన్ కి నేను రీచ్ కాను. సో ఇది నేను అనుకుంటున్నప్పుడు కూడా ఈవెన్ మొత్తం అయిన తర్వాత సురేష్ సార్ నన్ను అడిగిన క్వశ్చన్ నువ్వు సాటిస్ఫై అయ్యావా అంటే నేను ఇందాక నువ్వు నాకు చెప్తున్నప్పుడు అరే భలే కనెక్ట్ అయింది అనుకున్నా ద సేమ్ ఆన్సర్ నేను సురేష్ సార్కి చెప్పింది ఏంటంటే సార్ దీంతో స్టార్ డైరెక్టర్ అయిపోవాలి మొత్తం ప్రపంచం ఊపేయాలి ఇట్లా అనుకొని నేను ఆనంద లహరి తీయలేదు.
(37:42) ఆనంద లహరి చూడంగానే అబ్బాయి ఎవరో భలే చేశాడు ఉన్న దాంట్లో చాలా మంచిగా చేశాడు. తనకి స్కిల్ ఉంది హి కెన్ రైట్ డైరెక్ట్ ఇవన్నీ చేయగలడు ఒక సాంగ్ ఇచ్చినా ఏమఇచ్చినా తను డీల్ చేయగలడు ఒక కమర్షియల్ డైరెక్టర్ అయ్యే అన్ని ఉన్నాయి వన్స్ తన చేతిలో డబ్బులు పెడితే అండ్ ఈ ఆనంద లహరి బాగుంది అనేదయితే అనిపిస్తది ఆడియన్ కి నేను టార్గెట్ చేసిన ఆడియన్ కి మట్టికి నచ్చుద్ది బయట వాళ్ళకి నాకు తెలియదు త్రిల్లర్ చూసేవాడికి నేను నచ్చను.
(38:08) నేను టార్గెట్ చేసిన ప్రేమ లవర్కి నేను నచ్చుతా అని ఇదే చెప్పా సార్కి నైస్ అండ్ ద సేమ్ థింగ్ హాపెన్డ్ య అండ్ ఐ కన్సిడర్ హి వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సబుల్ ప్రొడ్యూసర్స్ మన తెలుగులో అండ్ ఐ షూర్ హి అండర్స్టుడ్ య సురేష్ సర్ బ్రో సురేష్ సర్ డే వన్ నుండి ఎప్పుడైతే ఈస్ట్ వెస్ట్ అని అన్నానో ఆయన ఆయన దానికి స్టిక్ అయి ఉన్నారు బ్రో ఇది వర్క్ అయితది అని ఈవెన్ ఎప్పుడైతే మొత్తం అయిపోయి వెన్ వ ఆర్ సెలబ్రేటింగ్ ఇన్ సక్సెస్ లో కూడా ఆయన ఫస్ట్ చెప్పింది అదే దట్ పాన్ గోదావరి ఏదైతే ఉందో అది వర్క్ అయితది అండ్ నాతో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆయన చెప్పింది
(38:46) నువ్వు చెప్పిన దాంట్లో నాకు ఆ పాన్ గోదావరి వర్క్ అవుద్దని నువ్వు చెప్పిండే నాకు తెలుసు యు డిడ్ ఇట్ నైస్ సింపుల్ ఆయన ఆయన కూడా హి విల్ బి లైక్ అంటే కొంచెం ఏవో అది వచ్చేయాలి ఇది వచ్చేయాలి ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఆ కైండ్ ఆఫ్ పర్సన్ కాదు ఆయన ఎలా అంటే హి విల్ సీ అంటే దాంట్లో ఉన్న యూనిక్నెస్ ఏంటి ఇది ఎంతమందికి వర్క్ అవుతుంది అని ఆయన చూస్ చేసుకున్న తర్వాతనే ఏదనా స్టార్ట్ చేస్తారు.
(39:12) సో ఆయన కూడా ఇది ఇది ప్రపంచం అంతా నచ్చాలి అని అనుకోరు. సో అది చూస్ చేసుకున్నప్పుడు ఇది వీళ్ళకి నచ్చుతది అని ఆయన ఒక ఆ ఐడియాలోనే ఉంటాడు ఎందుకంటే అది నేను ఒక ఫిలిం చూస్తున్నప్పుడు కూడా ఆయనతో కలిసి నేను ఒక సినిమా చూడడం జరిగింది. ఆ వన్ ఆఫ్ మన ఫిలిమ్స్ లో జరిగింది. సో జరిగినప్పుడు ఆయన బయటిక వచ్చి సింగిల్ గా ఒకటి చెప్పారు సార్ ఈ సినిమాకి అవార్డ్స్ వస్తాయి.
(39:33) ఈ సినిమాకి ఒక మీడియం రేంజ్ లో డబ్బులు వస్తాయి ఆ ఈ సినిమాకి బయట ఆ టాక్ బానే ఉంటది డైరెక్టర్ కి మంచి అపర్చునిటీస్ వస్తాయి అని అన్నారు యస్ ఇట్ ఈస్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఏం చెప్పాడో అన్ని అవే జరిగాయి కూల్ కూల్ ఇంకొక చిన్న క్వశ్చన్ అనుకోండి మీకు లైక్ స్ రెగ్యులర్ ఫిలిం మేకర్ ఆస్కింగ్ మీకు ఎవరిదైనా స్పెసిఫిక్ డైరెక్టర్ ఫిలిం మేకింగ్ అంటే ఇష్టమా ఆ సుకుమార్ గారు బ్రో సుకుమార్ గారు ఫిలిం మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ త్రివిక్రం గారు నైస్ దోస్ నా ఫేవరెట్స్ అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ లో లైక్ అంటే చాలా మంది ఉన్నారు సందీప్ రెడ్డి గొంగా గారు
(40:19) గాని అందరు ఓకే ఆల్ బిగ్ బిగ్ పీపుల్ వస్తున్న అప్ కమింగ్ వాళ్ళలో యంగ్స్టర్స్ లో ఎవరైనా కమింగ్ మొన్న సాయిమార్త అండ్ లిటిల్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది లిటిల్ హార్ట్స్ చాలా బాగా డీల్ చేస్తుంది. నాకు చాలా నచ్చింది లిటిల్ హార్ట్స్ యక్చువల్లీ యా చాలా చాలా చాలా నేర్చుకున్నారు ఆ లాస్ట్ బ్రో నెక్స్ట్ దేని మీద వర్క్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు సో నెక్స్ట్ రైటింగ్ జరుగుతున్నాయి బ్రో ఆ స్క్రిప్ట్ రైటింగ్ అవుతుంది అప్డేట్స్ ఇస్తా ఓకే ప్రొడక్షన్ సో యస్ ఆఫ్ నౌ ఐ మీన్ ప్రొడ్యూసర్స్
(41:04) దొరికారు లైక్ గాడ్ గాడ్ గ్రే వేస్ బట్ హీరోస్ దొరకట్లేదు. సో అది అది ఫైన్ చేసే దాంట్లో ఉండే సెట్ అయిపోతారు. నైస్ బ్రో గుడ్ గుడ్ టాకింగ్ థాంక్యూ బ్రో థాంక్యూ ఫర్ జాయినింగ్ ఆనందల ఎవరైనా ఇంకా చూడండకపోతే డెఫినెట్లీ వెళ్లి చూడండి ఒక మంచి క్యూట్ పాన్ పాన్ గోదావరి స్టోరీ య థాంక్యూ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో ఐ హోప్ యు విల్ డైరెక్ట్ సో మెనీ బిగ్ మూవీస్ ఫ్యూచర్ లో మళ్లా కలిసి మాట్లాడదాం పెద్ద మూవీస్ వచ్చిన తర్వాత యా థాంక్యూ సో మచ్ అండ్ ఫన్ మాట్లాడడం కూడా అంటే చాలా సింపుల్ గా నీట్ గా
(41:48) అనిపించింది వెరీ ఫన్ అంటే పెద్ద డిప్లమాటిక్ గా ఏవేవో లేకుండా అడావిడి లేకుండా ప్రశాంతంగా మాట్లాడుకోవడమే మన ఇంటెంట్ థాంక్యూ సో మచ్ ఓకే థాంక్యూ ఆల్ వ విల్ కనెక్ట్ అగైన్ బాయ బాయ్
No comments:
Post a Comment