99% మందికి ఈ రహస్యం తెలియందు!!
Author Name:Mukti Padam
Youtube Channel Url:https://www.youtube.com/@MuktiPadam-Teluguspiritual
Youtube Video URL:https://www.youtube.com/watch?v=EbsoZ35vaq8
Transcript:
(00:00) ఒక సాధకులు ఫోన్ చేసి ఒక ముఖ్యమైనటువంటి విషయం అడిగారండి ఏంటంటే మనకి మూలాధారం నుంచి మనకి కుండల్ని శక్తి పైకి ప్రవాహం జరుగుతది అంటారు కానీ దానికి సంబంధించినటువంటి అనుభవం నాకేమీ లేదు అది అసలు ఎలాగా అనేది కూడా తెలియదు అనేది అక్కడ ప్రశ్న ముఖ్యంగా ఆయన ఆల్రెడీ మంచి సాధనలో ఉన్నారు ప్లస్ ఆయన సాధన చేసినప్పుడు పూజ సమయంలో గాని మంత్రం సమయంలో గాని గన క్రియ చేసినప్పుడు గాన ఆ స్థితి అనేది కలుగుతుంది అంటే అంతర్ముఖ స్థితి ప్లస్ ఆ మనకి క్రియాపరవస్థ యొక్క స్థితి కూడా కలుగుతుంది కానీ అది ఏది ఏంటి అనేది తెలుసుకోవడం అందుకనే ముఖ్యం అండి
(00:46) అంటే మనకి కలిగినటువంటి అవస్థ ఏంటి అని తెలిస్తే దాని తర్వాత మనం వెళ్ళేటువంటి స్థితి ఎలాగ ఉంటది అనేది తెలుస్తది ప్లస్ మనకి కలిగినటువంటి అవస్థ తెలిస్తే దాన్ని చక్కగా ఉపయోగించుకోవటానికి అవకాశ ఉంటది దాన్ని మంచి స్థితి అయినప్పుడు దాన్ని ఎక్స్పాన్షన్ చేయడం ఎలాగా అనేది కూడా మనకు అర్థం వుతది. అందుకనే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మనకి ఆ సపోజ్ మీరు ధ్యాన స్థితిలో ఉన్నారు ధ్యాన స్థితిలో మంచి స్థితిలో అంటే ఆ మీకు అంతర్ముఖ స్థితి కలుగుతుంది ఆ ప్లస్ క్రియా పరావస్థ కలుగుతుంది ఆ ప్లస్ శరీరం లేనటువంటి స్థితి కలుగుతుంది.
(01:30) మళ్ళీ ఆజ్ఞ చక్ర, సహస్రార చక్ర, విశుద్ధ, అనాహత ఈ నాలుగు చక్రాల్లో కూడా ఎక్కువ సెన్సేషన్స్ తెలుస్తున్నాయి. అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర ఈ చక్రాల్లో ఎక్కువ సెన్సేషన్స్ తెలుస్తున్నాయి. అంటే, మనకి శక్తి ప్రవాహం పైకి జరుగుతుంది. దీన్ని మనకి మూలాధారం నుంచి, అనేది మనకి తెలవకపోవచ్చు. కానీ శక్తి ప్రవాహం మటుకు పైన చక్రాల వైపే నడుస్తుంది.
(02:01) పైన చక్రాల వైపే నడుస్తుంది. ఎందుకంటే ఈ చక్రాస్ లో సెన్సేషన్ జరుగుతుంది అంటే మన యొక్క ప్రాణశక్తి ఊర్జా అనేది పైకి ఎప్పుడైతే నడుస్తూ ఉంటుందో కిందకి వెళ్లేటువంటి ప్రవాహం పైకి ఎప్పుడైతే నడుస్తూ ఉంటుందో అక్కడ మనకి సన్శేషన్స్ అనేవి తెలుస్తాయి. అయితే మరి కామానికి సంబంధించినటువంటి ఆలోచనలు వాటికి సంబంధించినటువంటి భావన కలిగినప్పుడు టెస్టిస్ లో ఒక కదలికలు సెన్సేషన్స్ అనేవి జరుగుతా ఉంటాయి మూలాధార చక్రాలో జరుగుతా ఉంటాయి పెరీనియంలో జరుగుతా ఉంటాయి ఇక్కడ జరిగేటప్పుడు శక్తి ప్రవాహం కిందకు జరుగుతుంది తర్వాత సెక్స్ చక్రానికి సంబంధించిన దాంట్లో అంటే స్వాధిష్టాన
(02:48) చక్రానికి సంబంధించిన దాంట్లో జరుగుతాయి తర్వాత మనకి బాగా ఆకలి కలిగినప్పుడు మనకి మణిపురా చక్రాలు కలుగుతాయి. అంటే మనకి కింద చక్రాలకు సంబంధించినటువంటి సెన్సేషన్స్ జరిగినప్పుడు ప్రాణశక్తి కింద ప్రవాహం జరుగుతుంది. పై చక్రాల్లో సెన్సేషన్స్ ఉన్నప్పుడు పై చక్రాలకి ప్రాణశక్తి అనేది ఊర్జా అనేది ప్రవాహం పైకి జరుగుతుంది అని అర్థం.
(03:13) అయితే కింద చక్రాలకు తగ్గేటువంటి ప్రవాహాన్ని పై చక్రాలకు ఎలా తీసుకురావాలి అనేటువంటి టెక్నిక్స్ గురించి తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ మెయిన్ గా కింద చక్రాలకి ప్రవాహం జరిగినప్పుడు దానికి మనం మన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన నుంచి ఒక ఎమోషన్ ఉంటది ఆ ఎమోషన్ నుంచి ఆ ప్రవాహం అనేది కింద చక్రాలకు వెళ్ళాలా పై చక్రాలకు వెళ్ళాలా అనేది అదే నిర్దేశించబడతది.
(03:44) అంటే కామ సంబంధమైనటువంటి వికారాలు కలిగినప్పుడు ఆటోమేటిక్ గా ఆ సెన్సేషన్స్ అనేవి ఆ ఎమోషన్ కి సంబంధించి కింద చక్రాల వైపు ప్రవాహం జరుగుతది. దైవానికి సంబంధించినటువంటి ఆలోచనలు సాధన ధ్యానం పూజ ఇంకా పుణ్యక్షేత్రాల దర్శనం ఇలాంటి సందర్భాల్లో పై చక్రాల్లో మనకి ఆ శక్తి అనేది ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే పైచక్రాలలోనే కంటిన్యూగా ప్రవాహాన్ని నిలపగలిగేటువంటి స్థితి కలుగుతుందో అప్పుడు యోగికి ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలకి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది.
(04:28) అదేవిధంగా మనకి మనిషి చనిపోతే మల మూత్ర విసర్జనలు చేస్తే అతడు నరకాలకి నరకానికి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం చెప్తారు ఎందుకంటే కింద ఉన్నటువంటి చక్రాలు కింద ఉన్నటువంటి లోకాలకి సంబంధించినవి పైన ఉన్నటువంటి చక్రాలు ఉత్తమ లోకాలకి సంబంధించినవి అలాగే కొంతమంది కళ్ళు తెరిసి చనిపోతారు వాళ్ళు కళ్ళ ద్వారా ప్రాణం పోయి ఉంటుంది కొంతమంది నోరు తెరిసి చనిపోతారు నోరు ద్వారా అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటంటే ప్రాణాన్ని సహస్రార చక్రం ద్వారా భేధించుకొని వెళ్ళిపోయేది అది ఉత్తమమైనటువంటి స్థితి ఎందుకు అంటే కింద చక్రాల్లో ప్రాణం ప్రవహిస్తూ పోయినప్పుడు
(05:10) ఎప్పుడైనా కింద చక్రాల్లో ఏ టైంలో పోతది అంటే బాగా భయంతో ప్రాణాన్ని వదిలినప్పుడు వాళ్ళకి మోషన్ అయిపోవటం ఇలా యూరినేషన్ అయిపోవటం అనేది జరుగుతది ఆ టైంలో ప్రాణం అక్కడి నుంచి తొలగి వెళ్ళడం వల్ల ఇక్కడ కింద చక్రాల నుంచి వెళ్తే నీచమైన జన్మలో అనేటువంటి విషయానికి మూలమైన కారణం ఏంటంటే భయం అనేటువంటి ఎమోషన్ తో వెళ్తారు కాబట్టి ఆ జన్మలకు వెళ్తారు అనేది అర్థం కాబట్టి వాళ్ళు కింద ప్రాణశక్తి కింద ప్రవాహం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆ జన్మలకు వెళ్తారు అదే పై చక్రాలకు సంబంధించినంతవరకు ఎప్పుడూ కూడా పైన చక్రాల్లో ఉన్నతమైనటువంటి దైవ సంబంధమైనటువంటి ఆనందానికి
(05:53) సంబంధించినటువంటి ఆలోచనలు అనుభూతులు మాత్రమే పైన ఉంటాయి కాబట్టి పై చక్రాలకు సంబంధించిన వాటిలో మనం ప్రాణాన్ని వదిలేస్తే మనం ఉన్నతమైనటువంటి లోకాలకి వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే అవి ఆనందానికి సంబంధించినవి కాబట్టి అదే సహస్రార చక్రా నుంచి వదిలితే అది పూర్ణమైనటువంటి ముక్తికి అంటే మనకి ఈ విశుద్ధ ఆజ్ఞ అనాహత చక్రాలు కూడా దేవీ దేవతలకు సంబంధించినటువంటి నిలయాలే కానీ అంటే ఆ లోకాలకి వెళ్తారు అంటే ఆ ఏదైతే మనం ఈ ఉన్నతమైనటువంటి చక్రాలను వదిలితే దేవీ దేవతలకు సంబంధించినవి సహస్రార చక్ర అనేది అనంతమైనటువంటి స్థితికి సంబంధించింది.
(06:39) అక్కడ ఐడెంటిటీ అహంకారం అనేది లేదు చూడటం చూసేటువంటి వస్తువు ఉండటం అనేది కూడా లేదు అది లయమైపోయినటువంటి స్థితి కాబట్టి సహస్రార చక్రా నుంచి ఎవరైతే ప్రాణాన్ని వదులుతారో ఆ ప్రాణం వదిలినటువంటి వాళ్ళు పూర్ణమైనటువంటి ముక్త స్థితిని పొందుతారు. నిజానికి ఒక యోగి తన ప్రాణాన్ని వదలాలి అనేటువంటి నిర్ణయం జరిగినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణశక్తిని మొత్తాన్ని కూడా తీసుకొచ్చి సహస్రార చక్రంలో ఉంచి అక్కడి నుంచి ఒకే ఊదుటున వాళ్ళు శరీరాన్ని వదిలేయడం జరుగుతుంది.
(07:18) కాబట్టి ఈ ప్రక్రియలో ఎవరైతే క్రియాయోగ సాధనలో కానీ వేరే కుండల్ని సాధనలో లేకపోతే దైవ సంబంధమైనటువంటి సాధనలో ప్రాణశక్తికి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఒక మాస్టర్స్ అయి ఉంటారో వాటి మీద ఫుల్ గా ఒక స్కిల్ కలిగి ఉంటారో నేర్పరితనం ఎవరికైతే ఉంటుందో దాని మీద ఆ వాళ్ళు ప్రాణాన్ని ఎక్కడ అంటే అక్కడికి తీసుకెళ్లేటువంటి శరీరంలో ఎక్కడైనా తిప్పగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు.
(07:49) కాబట్టి వాళ్ళు కచ్చితంగా ఉన్నతమైనటువంటి చక్రాల వైపే వాళ్ళ యొక్క ప్రాణాన్ని తీసుకువెళ్లి అక్కడి నుంచి కాన్షియస్ గా శరీరాన్ని వదిలేయడం జరుగుతుంది. ఒక రమణ మహర్షి గారు కావచ్చు, పరమహంస యోగానంద్ గారు కావచ్చు, లాహిని మహాశయులు ఇలాంటి ఉన్నత మైనటువంటి యోగులందరూ కూడా వాళ్ళ యొక్క శరీరాన్ని ఆ విధంగానే వదిలేయడం జరుగుతుంది.
(08:16) కాబట్టి మనకి ఈ క్రియాయోగ సాధనకు సంబంధించినటువంటి దాంట్లో అటువంటి స్థితిని పొందటానికి మనకి చాలా స్పీడ్ గా ఆ స్థితిని పొందటానికి ఎప్పుడు అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మీ ప్రాణశక్తి అనేది మనం క్రియలో మూలాధారం నుంచి సహస్రారానికి సహస్రార నుంచి మూలాధారానికి తీసుకొస్తాం ప్లస్ కేచరి ముద్ర పడినటువంటి యోగులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడూ కూడా ఉన్నత తమైనటువంటి చక్రాల వైపే ఎక్కువ సేపు ఈ ప్రాణం అనేది ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే కేచరి ముద్ర పెట్టినప్పుడు అది ఆజ్ఞ సహస్రార చక్రాలను భేధిస్తుంది కాబట్టి ప్రాణం ఇక్కడే ఆడుతుంటది సెన్సేషన్స్ ఇక్కడ ఉన్నప్పుడు
(08:55) ప్రాణం అక్కడే ఉంటది మనసు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి కచ్చితంగా ఉన్నతమైనటువంటి చక్రాల వైపే ఉంటారు అంతేకాకుండా ప్రాణాయామం ప్రాణాయామాన్ని చేసినప్పుడు కూడా మూలాధారం నుంచి పైన చక్రాలకు ప్రవాహం ఎక్కువగా ఉంటది కింద నుంచి పైకి ఎత్తుతాం ప్రాణ ప్రాణాన్ని కాబట్టి పైన చక్రాల్లో ఎవరికైతే ప్రవాహం బాగా జరుగుతుందో వాళ్ళు శరీరం వదిలేసేటప్పుడు కూడా వాళ్ళు ఉన్నతమైనటువంటి జన్మలకి వెళ్లి మళ్ళీ వాళ్ళు తీసుకోవాలనుకుంటే వాళ్ళు మళ్ళీ కామక్రోధాల్లో వీటిలో పడకుండా ఉంటే గనుక మంచి జన్మలకు వచ్చి మళ్ళీ సాధన వైపో ఉన్నతమైనటువంటి కార్యాల వైపో మళ్ళీ జన్మలు
(09:35) తీసుకోవడం అనేది జరుగుతుంది. అందుకనే క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసులు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు పైనఉన్నటువంటి ఫోన్ నెంబర్ ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.
No comments:
Post a Comment