Nanda Kishore Reddy about Secrets of Arunachalam Giripradikshan | Arunachalam Temple | SumanTV Laya
Author Name:SumanTV Live Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVLiveTeluguOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WV_Ua1pnjqg
Transcript:
(00:00) సో అరుణాచలం గురించి ఆ పేరు వినగానే ఒక పాజిటివ్ ఆరో వచ్చేస్తుంది. అరుణాచలం టెంపుల్ లోకి మనం వెళ్ళినప్పుడు ఎటువంటి స్థలాలు మనం దర్శించుకోవాలి. ఈ మహిమాన్విత క్షేత్రాలు ఏవైనా కూడా ఆయన పిలుపు లేకుండా మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా మీరు వెళ్ళలేరు. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే ఇలాంటి శక్తివంతమైన ప్రదేశాలలో ఒక 72వ000 నాడులు 108 ఎనర్జీ పాయింట్స్ షట్ చక్రాలు ఏవైతే మన బాడీలో ఉన్నాయో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసే కొందికి ఒక్కొక్క స్టెప్ లెవెల్ ఆఫ్ ప్యూరిఫికేషన్ లెవెల్ ఆఫ్ యాక్టివేషన్ జరుగుతూ ఉంటుందండి అసలు ఆలయంలో మీరు మొట్టమొదటిగా ఫస్ట్ చూడాల్సిన
(00:40) ప్రాంతం వచ్చి పాతాళ వినాయకుడు అండి ఓకే పాతాళ వినాయక స్వామిని చూడకుండా మీరు నేరుగా శివలింగాన్ని చూస్తే మీ యాత్ర సంపూర్ణం కాదు. గిరి ప్రదక్షణ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అందరూ అరుణాచలం వెళ్ళింది దర్శించుకోవడానికి అండ్ అలాగే గిరి ప్రదక్షణ సో ఏ టైంలో చేస్తే బెటర్ ఎందుకంటే 24 అవర్స్ గిరి ప్రదక్షణ జరుగుతూనే ఉంటది ఎవరో ఒకరు గిరి ప్రదక్షణ చేస్తూనే ఉంటారు పర్ఫెక్ట్ టైం ఏంటి అత్యంత ఆ ప్రదేశం విపరీతంగా పవర్ఫుల్ గా మారడానికి టైం ఏందంటే ఒక టైం ఉంటదండి ఆ టైంలో ఆ క్షేత్రంలో మీకు నార్మల్ గా ఇక్కడ ఒక ఒక 10 పాయింట్లు ఎనర్జీ ఉందనుకోండి ఆ టైం లో 100 పాయింట్స్
(01:20) ఉంటాయి. అరుణాచలంలో ఒక ప్లేస్ లో మనం కూర్చుంటే మన గత జన్మ స్మృతులు మనకు కనిపిస్తాయి మనం ఏం చేసేవాళ్ళము ఎలా ఉండేవాళ్ళం అనేది తెలుస్తుంది అన్నారు నిజంగానే ఎక్కడ ఉంది మరి ఆ ప్లేస్ ఎక్కడ ఉంది మేము దాని పైన దాదాపుగా 3000 మంది టెస్టిమోనీస్ తీసుకున్నామంట ఓకే వాళ్ళ స్వయం అనుభవాల్లో ఒక్కొక్కరికైతే వాళ్ళ పాత జన్మలో ఎలా చనిపోయారో కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ట్రాన్స్ లోకి వెళ్లి ఏడ్చిన సమయాలు కూడా ఉన్నాయి.
(01:48) హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి సో దక్షిణ భారతదేశంలో మనకు ఫస్ట్ దక్షిణ భారతదేశం అని అనుకోగానే గుర్తొచ్చేది దేవాలయాలు సో అటువంటి దేవాలయాలు 35వ000 దేవాలయాల్ని రీసెర్చ్ చేసి రీసెర్చ్ అంటే ఆ వేటికి విశిష్టత ఏ టైంలో మనం వెళ్లి ఆ గుడిలో ఉండాలి అని మాత్రమే కాకుండా అసలు ఆ గుడిలోకి వెళ్ళగానే ఎటువంటి వైబ్రేషన్స్ ఎటువంటి ఆరా ఎటువంటి ఎనర్జీ అండ్ ఎటువంటి డిసీజెస్ క్యూర్ చేసే అతీతమైన శక్తులు మనకు ఉన్నాయి అన్న ఆయన రీసర్చ్ చేయడంలో సిద్ధహస్తులు అండ్ ఇప్పటికే 35,000 టెంపుల్స్ ని రీసెర్చ్ చేశారు ఆయన
(02:22) టార్గెట్ 1 లాక్ టెంపుల్స్ అంట. సో ఆయన మరెవరో కాదు అభ్యుదయ థింక్ ట్యాంక్ ఫౌండేషన్ అండ్ అలాగే అభ్యుదయ ఫౌండేషన్ ఫౌండర్ నందకిషోర్ గారు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు. ఇవాళ పాడ్కాస్ట్ చాలా చాలా విశిష్టమైంది ఎందుకంటే అరుణాచల దేవాలయం గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండారు దాని విశిష్టత గురించి ఎంతో మంది గొప్ప గొప్ప మనుషులు గొప్ప గొప్ప మహానుభావులు చెప్పారు.
(02:45) సో ఇవాళ దానికి భిన్నంగా చాలా తెలియని రహస్యాలు తెలియని విశిష్టమైన మాటలు సర్ ఇప్పుడు చెప్పబోతున్నారు నంద కిషోర్ గారు నమస్కారం నంద కిషోర్ గారు ఎలా ఉన్నారు బాగున్నాండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ సో మచ్ వచ్చినందుకు అండ్ మీ వర్క్ మీ పాడ్కాస్ట్లు మీ ఇన్ఫర్మేషన్స్ మీ కంటెంట్ మొత్తం చూసాము అసలు గూస్ బంస్ వస్తున్నాయండి నిజం చెప్పాలంటే అమ్మ నిజంగానే ఇలా ఉందా మనము ట్రిప్స్ టూర్స్ అని ఎక్కడికి ఎక్కడికో వెళ్తూ ఉంటాము మన దక్షిణ భారతదేశంలో ఇటువంటి దేవాలయా ఉన్నాయ ఇటువంటి విశిష్టత ఉంది అండ్ ఇటువంటి దేవాలయాలోకి వెళ్తే మనకున్న జబ్బులు కూడా నవయం అయిపోతాయి సైంటిఫిక్ గా మీరు ప్రూవ్ చేస్తున్నారు
(03:20) అది ఒక కర్తవ్యంలా తీసుకుంటున్నారు ఆర్మీ పీపుల్ ని చూసి ఎంత ప్రౌడ్ అవుతామో మిమ్మల్ని చూసి కూడా అంత ప్రౌడ్ అవుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్స్ ఆఫ్ అండి థాంక్యూ సో మచ్ వచ్చినందుకు సో అరుణాచలం గురించి ఆ పేరు వినగానే ఒక పాజిటివ్ ఆరో వచ్చేస్తుంది. అండ్ రీసెంట్ గా మనకి శివరాత్రి కూడా జరిగింది. అయితే తొలి శివరాత్రి మనకి ఎక్కడ జరిగింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనకి అసలు మన శాస్త్ర ప్రకారం మన శాస్త్రానుగుణంగా మీరు వైకుంఠ ఏకాదశి ఎలా అయితే శ్రీరంగంలో చేస్తారో అదేవిధంగా శివరాత్రి మనం జరుపుకోవాల్సిన మొదటి పండగ ఎక్కడనా ఉంది అంటే ప్రదేశం అది
(03:54) అరుణాచలం మాత్రమే ఈ అరుణాచలంలో ఆ రోజు ముక్కోటి దేవతలు అక్కడికి వచ్చి ఆ రోజు అంతా జాగరణ చేస్తారండి. మన భారతదేశంలో ఎక్కడైనా ఒక స్థలంలో ఒక క్షేత్రంలో ముక్కోటి దేవతలు వచ్చి జాగరణ చేసిన ప్రదేశం ఏదనా ఉందంటే అది అరుణాచలం ఓకే అరుణాచలం గురించి చెప్పాలి అంటే సాక్షాత్ు శివుడు ఉన్న ప్రదేశమే అరుణాచలం అండి మ్ శివుడు మీరు కాకపోతే అచలమైన రూపం అంటే ఆ కొండ రూపంలో ఉంటారు ఆయన ఆయన ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది అంటే ఈ మీకు తెలిసిన కథ అందరికీ తెలిసిన కథే ఆ ముగ్గురు దీంట్లో దేవతల్లో దేవుళ్ళలో ఎవరు గొప్ప గొప్ప ఎవరు గొప్ప అనుకునేటప్పుడు శివుడు అగ్నిస్తంభంగా మారుతాడు శివుడు
(04:36) ఎప్పుడైతే అగ్నిస్తంభంగా మారి అతను ఉన్నప్పుడు పైన బ్రహ్మ విష్ణు ఇద్దరు పైన ఒకరు కింద ఒకరు లోతు ఎంత అని చూసేటప్పుడు అతను కొన్ని సేపటి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అతను అరుణాచలం కొండగా మారిపోతాడు అదే పర్వతం అందుకే లింగోద్భావం జరిగిన మొదటి ప్రదేశం ఏదన్నా ఉంటే అగ్నిలింగంగా కూడా మనము అందుకనే అగ్నిలింగం ఆ అగ్ని స్తంభంగా ఏదైతే ఉందో అదే మీకు అరుణాచల పర్వతంగా మారింది.
(05:04) ఓకే అందుకే పర్వతం మనం ప్రత్యేకంగా క్యూ లైన్ లో నిలబడి ఎంతో వయా ప్రయాసపడి మీరు లోపలికి వెళ్లి చూడాల్సిన అవసరం లేదండి ఆ పర్వతం ఏదైతే ఉందో అదే సాక్షాత్తు శివుడు ఓకే సో ఆ సాక్షాత్తు శివుడికి జరిగే మొదటి వేడుక ఏదన్నా ఉంది అంటే ఇది ప్రతి ఒక్క శాస్త్రంలో కూడా చాల నిశ్చితంగా చెప్పబడింది అండి మన అధికారికంగా శాస్త్రోక్తంగా మీరు శివరాత్రి జరుపుకోవాల్సిన ప్రదేశం ఏదన్నా ఉందంటే అది అరుణాచలం మాత్రం సో నెక్స్ట్ టైం కంపల్సరీ శివరాత్రి అనగానే అరుణాచలం వెళ్ళిపోతారు అరుణాచలం ఖచ్చితంగా ఈ అరుణాచలంకి ఆ టయానికి వెళ్ళలేని వాళ్ళు కూడా నేను గత
(05:42) వీడియోలో కూడా చెప్పాను నిషిత కాలం అని ఉంటుంది దాన్ని నిషిత కాలం అంటే మనకు అర్ధరాత్రి 12 నుంచి ఆ రెండు గంటల వరకు ఈ 12రెండు గంటల నిశ్చిత కాలంలో కేవలంమూడుమూడున్నర నిమిషాలే నిషిత కాలం అంటారు ఓకే ఆ కాలంలో శివుడు జ్యోతి రూపంలో ఉంటాడు. ఆ ఎప్పుడైతే శివుడు జ్యోతి రూపంలో ఉంటారో మన పాతకాలాల్లో మనకందరూ కూడా శివరాత్రి జాగరణ ఎలా చేసేవాళ్ళు అంటే అఖండ దీపం వెలిగిచ్చేవాళ్ళండి రోజు ఇంట్లో ఆ రోజు సాయంత్రం మీరు ఒక్క పొద్దు ఉండి ఒక పొద్దు తర్వాత జాగరణ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఆ జాగరణకి అఖండ దీపం వెలిగిం్చి సాయంత్రం పూట ఏకోసావన మళ్ళీ మీకుఐదు గంటలు కొంతమంది
(06:22) ఆరుఆరున్నర వరకు కూడా ఆ దీపం అఖండ దీపం వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగుతున్న టైంలో మరీ మీరు ఇంపార్టెంట్ గా 12 నుంచి రెండు గంటల వరకు ఎవరైతే మేలుకొని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి అరుణాచలానికి వచ్చినంత పుణ్యం వాళ్ళకి ఇంట్లోనే లభిస్తుంది. వావ్ సో సో అది కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ రోజు అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఏందంటే శివరాత్రి రోజు జాగరణ అనేది చాలా ఇంపార్టెంట్ సో 12 నుంచి రెండు వరకు అనేది వెరీ ఇంపార్టెంట్ ఓం నమఃశివాయ అని మనం స్మరించుకుంటూ స్థలం కూడా ఎందుకు అరుణాచలం అంటే ముక్కోటి దేవతలు అక్కడే ఉంటారు ఆ రోజు
(06:58) సో ఆ తొలి శివరాత్రి అక్కడే జరిగింది తొలి శివరాత్రి ఎక్కడైనా జరిగింది అంటే అది అరుణాచలంలోనే జరిగింది అండ్ అరుణాచలం టెంపుల్ లోకి మనం వెళ్ళినప్పుడు ఎటువంటి స్థలాలు మనం దర్శించుకోవాలి ఆ టెంపుల్ లో సో సో టెంపుల్ ఆవరణలో మీరు అడుగు పెట్టంగానే ఫస్ట్ మీరు ఆ అగ్నిలింగం దగ్గరికి వెళ్తారు. ఈ అగ్నిలింగం దగ్గర చూసినట్లయితే గర్భాలయంలో బయట ఉన్న సాధారణ టెంపరేచర్ కన్నా ఒక రెండు డిగ్రీల టెంపరేచర్ ఎక్కువ ఉంటుందండి అక్కడ సో ఎందుకు ఎక్కువ ఉంటది అక్కడ అంటే అది అగ్నిలింగం కాబట్టి అగ్నిలింగంలో అగ్నితత్వం ఏందంటే మనలోని కర్మలు దహించేవాడు ఆయన అగ్నితత్వంలో
(07:34) ఉన్నాడు సాక్షాత్తు శివుడు సో అక్కడికి మీరు వెళ్ళంగానే బయట సపోజ్ మీకు ఒక 30 డిగ్రీలు ఉంటే ఆ లోపల మీరు అగ్నిలింగం గర్భాలయంలో మీరు కూర్చోవడం వల్ల అక్కడ అక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు దాదాపుగా మీకు స్వెట్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే ఇది ఎవరు ఎక్స్పీరియన్స్ చేయగలరు అంటే ఈ అభిషేకానికి వచ్చే వాళ్ళు అభిషేకం కోసం ఒక 15 నుంచి 25 నిమిషాలు ఆ ముందర కూర్చునే వాళ్ళందరూ ఆ ఈ సఫకేషన్ అనేది చూస్తారండి.
(08:02) ఎందుకంటే ఆ విపరీతమైన శక్తి ఏదైతే ఉంటదో ఆ కాస్మిక్ ఎనర్జీ మనలో ఒక తీవ్రమైన వేడిని మన నాడుల్లో ఒక వేడిని కలిగిస్తది. మనకి ఒక విపరీతమైన స్వెట్టింగ్ చెమటలు కూడా పట్టేస్తది. హమ్ సో ఇలాంటి మెయిన్ పవర్ఫుల్ క్షేత్రంలో ఫస్ట్ మీరు అగ్నిది చూసుకోంగానే ఆ తర్వాత తిరిగి మీరు రాంగానే అక్కడ అమ్మవారి గుడి ఇవన్నీ ఉంటాయి. వీటిలో విశేషంగా మీరు బయటికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక చెట్టు ఉంటదండి.
(08:28) చెట్టు మీద ఋషులు బల్లుల రూపంలో ఉంటారు. ఓకే బల్లుల రూపంలో ఆ చెట్టు ఆకారంలోనే ఉంటారు. సో సప్తఋషులు అందరూ కూడా ఆ చెట్టు పైన శివుణ్ణి ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటారండి. అది ఒక కీలకమైన ఎనర్జీ పాయింట్ కూడా అండి ఎవరైతే ఇక్కడికి అడుగు పెట్టంగానే వాళ్ళలో ఉన్న చక్రాల్లో దాదాపు మూడు చక్రాలు ఆ పాయింట్లో యాక్టివేట్ అవుతాయి.
(08:52) ఎక్కడ మూలాధార చక్రం నుంచి సహస్రాలం వరకు ఆ చక్రాలన్నీ యక్టివేషన్ అయ్యే ప్లేస్ ఏదన్నా ఉందంటే ఆ చెట్టు కింద నిలబడి మీరు ఎప్పుడైతే ఆ ఋషులను చూడడం మొదలు పెడతారో ఆ ఋషులు కూడా మీకు బల్లుల రూపంలో కేవలం మీకు ఆ కలర్లో కలిసిపోయి ఉంటారండి టోటల్ గా కొంచెం వెతుక్కొని కొంచెం ఓపికగా మీరు చూడగలిగితే కనీసం ఒక ఇద్దరైతే కచ్చితంగా దర్శనం ఇస్తారు.
(09:15) ఓ నేను అసలు రెండు సార్లు వెళ్ళాను కానీ అంటే తెలియదు మనకు ఆ చెట్టు ఉంది అక్కడ ఈ రూపంలో ఋషులు ఉంటారు అని సో అక్కడికి వెళ్లి వెతుక్కున్న తర్వాత ఏమైనా స్మరించాలా లేకపోతే వాటిని చూస్తే చాలు మన మీకు ఎప్పుడైతే మనం ఇంతకుముందు చెప్పుకున్న వాటిల్లో ఆలయ ఆవరణలో మీరు పాదం పెట్టంగానే ఆటోమేటిక్ గా మీ బాడీ హీలింగ్ లోకి వెళ్ళిపోద్ది ఇలాంటి శక్తివంతమైన ప్రదేశాలలో ప్రతి ఒక్క 72వ000 నాడులు 108 ఎనర్జీ పాయింట్స్ షట్ చక్రాలు ఏవైతే మన బాడీలో ఉన్నాయో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసే కొందికి ఒక్కొక్క స్టెప్ లెవెల్ ఆఫ్ ప్యూరిఫికేషన్ లెవెల్ ఆఫ్ యక్టివేషన్ జరుగుతూ ఉంటుంది
(09:51) సో ఇది ఈ ప్రక్రియ అనేది జరుగుతూ మీకు కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటది మీ గుడి ఆవరణలో పోయి మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత కూడా దాదాపుగా వన్ అండ్ హఫ్ కిలోమీటర్ ఈ శక్తి ఉంటుందండి ఓకే ఈ శక్తి ప్రసరణ అనేది భూమిలో ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటది. అందుకే మీరు ఎక్కడైనా గాని గిరివాలం చుట్టూ గాని ఈ మన ఆలయం కింద ఏవైతే ఉన్నాయో ఇక్కడఉన్న మెటల్స్ ఎర్త్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడఉన్న లే లైన్స్ అండి వాటిని నాడులు అంటాం మన శరీరంలో నాడులు ఎలా ఉంటాయో ఎర్త్ లోపల ఉండే వాటిని లే లైన్స్ అంటాం నాడులు ఈ నాడుల్లో ప్రసరించే శక్తి ఏదైతే ఉందో అది మీ పాదాల ద్వారా మీ శరీరంలోకి ప్రసారం
(10:28) జరుగుతుందండి అందుకే మీరు గిరి ప్రదక్షణ చేసేవాళ్ళు ఎవరైనా సరే బేర్ ఫూడ్ తో చేయాలా అంటారు అంటే ఆరోగ్యవంతులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వయసు ఉన్నోళ్ళు పేషెంట్స్ వీళ్ళందరూ కాక కాకపోయినా మీకు అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా బేర్ ఫుడ్ తో చేయడం వల్ల ఇంకొక మెడికల్ బెనిఫిట్ కూడా ఉందండి ఆ మెడికల్ బెనిఫిట్ ఏంటంటే మీకు ఆటోమేటిక్ గా ఆయుర్వేదిక్ లో మీరు గాని చూసినట్లయితే వాత పిత్త కఫ్ఫా దోషాలు ఉంటాయి.
(10:56) పిత్త దోషం అనేది మీకు ఇన్ఫ్లమేషన్ గురించి ఇండికేట్ చేసేదంతా కూడా పిత్త దోషం ఈ పిత్త దోషం ఆటోమేటిక్ గా అలైన్మెంట్ జరుగుతుందండి. ఓకే అక్కడ మీరు గిరి ప్రదక్షణ బేర్ ఫూట్ చేయక మునుపు మీరు ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించి మీ పిత్తదోషం చూసుకొని గిరి ప్రదక్షణ చేసిన తర్వాత 16 అహఫ మినిట్ తర్వాత అండి అంటే సే ఇట్ ఇస్ రఫ్లీ 20 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత మళ్ళీ మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్లి మీరు గాని టెస్ట్ చేసుకుంటే మీకు ఆ పిత్తదోషం బ్యాలెన్సింగ్ జరుగుతుంది.
(11:30) ఓకే ఇది సైంటిఫిక్ గా ఇట్స్ ఏ సైంటిఫిక్ గా అండి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంద టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి మనం భక్తుల దగ్గర తీసుకున్న టెస్టిమోనియల్స్ ఉన్నాయి అందులో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు ఓకే అయితే మనం ఆలయం ప్రాంగణంలో ఎంతసేపు ఉంటే మనకు మంచిది మీకు ఆలయ ప్రాంతంలో మొత్తం ఎనిమిది ఎనర్జీ పాయింట్లు ఉన్నాయండి అసలు ఆలయంలో మీరు మొట్టమొదటిగా మీరు అడుగు పెట్టాల్సింది ఫస్ట్ చూడాల్సిన ప్రాంతం వచ్చి పాతాళ వినాయకుడు అండి ఇక్కడ పాతాళ వినాయక స్వామి అని ఉంటాడు ఆ నంది దగ్గర మీరు గాని చూస్తే పాతాళవి వినాయకుడు ఉంటాడు మనం అందరూ కూడా డైరెక్ట్
(12:06) గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎంట్రన్స్ ఎంట్రన్స్ నేరుగా శివలింగం దగ్గరికి వెళ్ళిపోతారు కానీ దానికన్నా ముందు పాతాళ వినాయకుడి దగ్గరికి వెళ్ళాలని పాతాళ వినాయకుడి దగ్గరికి వెళ్తే మీ మూలాధారానికి అధిపతి ఎవరనా ఉంటే గణపతే మన మూలాధార చక్రం ఏదైతే ఉంటదో దానికి అధిపతి ఎవరన్నా ఉన్నారంటే గణపతి ఎప్పుడు కూడా ఆ గణపతిని చూడడం వల్ల అక్కడున్న అగ్ని శక్తి మన గణపతి దగ్గరికి వచ్చేసరికి భూమి శక్తి ఇవి రెండు రెండు ఈక్వల్ అయ్యే ప్లేస్ ఏదనా ఉందంటే అది పాతాళ వినాయక స్వామి ఓకే పాతాళ వినాయక స్వామిని చూడకుండా మీరు నేరుగా శివలింగాన్ని చూస్తే మీ యాత్ర
(12:43) సంపూర్ణం కాదు తిరుమలలో ఏ విధంగా ఉందో వరాహ స్వామిని చూసిన తర్వాతే వెంకటేశ్వర స్వామి చూడాల అనేది ఇక్కడ కూడా శాస్త్రంలో చాల క్లియర్ గా చెప్పబడింది ఫస్ట్ మీరు చూడడం చూడడం పాతాళ వినాయకుడినే చూడాలండి ఓకే పాతాళ వినాయకుని దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి మీలో ఉన్న మూల మూలాధార చక్రాన్ని యక్టివేట్ చేసుకున్న తర్వాతే శివయ్య దర్శనానికి వెళ్ళాలి.
(13:08) ఓకే సో ఇలా వెళ్ళడం వల్ల పాతాళ వినాయకుడు చూసిన తర్వాత ఏ గర్భగుడిలో మీరు శివుణని చూస్తారో మీకు పూర్తి ఫలితం వస్తుదండి మీ యాత్ర ఫలితం అనేది అక్కడ వస్తుంది. సో ఇదొక ప్రాసెస్ కచ్చితంగా ఇదఒక పాటర్న్ అండి ఇదఒక పాటర్న్ లాగా చేయాలి ప్రతి ఒక్కరు ఫాలో కావాలి. జనరల్ గా మనం వైలెట్ చేస్తాం మనం డీవియేట్ కూడా మనం వైలెట్ చేస్తాం మనకు తెలియక చాలా మందికి తెలియక అరుణాచలం టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఎటువంటి పాటర్న్ లో మనం దర్శించుకోవాలి అనేది చాలా క్లుప్తంగా చెప్తున్నారు.
(13:38) సో మనం ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడమే పాతాళ వినాయకుడు ఎక్కడున్నాడో కనుక్కొని పాతాళ వినాయకుని దర్శనం చేసుకొని దర్శనం చేసుకున్న తర్వాత మన శివుడి దగ్గరికి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని మీరు వచ్చేటప్పుడు అక్కడ ఒక ఎనర్జీ పాయింట్ ఉందండి. హమ్ జనరల్ గా మనకి ఇంతకు మునుపు కూడా ఎవరికన్నా హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకు హెల్త్ బాగాలేకుండా వస్తుది అంటే ఎందుకు జనరల్ గా ఎవరనా సిక్ అవుతారు అంటే మీలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ అన్నీ జీరో అయినప్పుడు మనలో మనలో ఆటోమేటిక్ గానే 108 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. అందుకే మన అష్టోత్తర
(14:14) శతనామలు గాని ఏదన్నా గాని 108 అనే పదం వచ్చింది. 108 అనేది ఎందుకు వచ్చింది ఆ నెంబర్ అంటే మనలో 108 ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సో ఎవరికన్నా బాగలేని వాళ్ళకి ఆ కాలాల్లో ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి గుళలో వెళ్లి దీపం వెలిగించేవాళ్ళు ఈ దీపాలు కూడా ఇన్ని 108 దీపాలు వెలిగిచ్చేవాళ్ళు అంటే వాళ్ళకి ఏ ఎనర్జీ పాయింట్ వీక్ అయిందో తెలియదు కాబట్టి అన్నిటికీ దీపాలు పెట్టేవాళ్ళు ఇక్కడ మీరు అమ్మవారి దర్శనం అయిపోతానే బయటికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఆ దీపాల ప్రాంగణం ఉంటదండి దీపం వెలిగి కచ్చితంగా దీపం వెలిగించాలి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ
(14:47) శివుడు అర్ధరాత్రిలో అప్పుడప్పుడు జ్యోతి రూపంలోకి మారతాడు ఆయన ఓకే సో కాబట్టి అగ్ని తత్వం ఉంది కాబట్టి దీపం అనేది కచ్చితంగా వెలిగించాలి వెలిగించాలి కనీసం 108 కాకపోయినా మీకు ఎన్ని వీలైతే అన్ని కనీసం ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క దీపం అయినా మా కుటుంబంలో ఒక నలుగురు ఉంటే నాలుగు దీపాలు నాలుగు దీపాలు ఓకే అది వెలిగించి మీరు తర్వాత బయటికి వచ్చేటప్పుడు ఆ చెట్టు పైన ఉన్న ఆ బల్లి ఆ ఋషులను చూసేసి ఋషి సందర్శనం అయిపోయిన తర్వాతే మీరు ఆలయంలో నుంచి వెలుపలికి రావాలి ఓకే అంటే అటే మనం ఎక్కడికైనా ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పర్యాటక
(15:21) క్షేత్రాలు పరిహారిక క్షేత్రాలు మన టెంపుల్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే పర్యాటక క్షేత్రాలు దాని బ్యూటిఫికేషన్స్ దాని సీనిక్ చూసి మనం ఫోటోలు తీసుకొని వచ్చేయడం పరిహారిక క్షేత్రాలుండి మీకు ఏదనా కోరికతోనో మనక ఏదనా బాగలేకుండానో అక్కడికి వెళ్లి ఆ కోరిక తీరవాలన్నా మీకున్న వ్యాధి మీకున్న ప్రాబ్లం నయం కావాలన్నా కొన్ని నియమాలు పాటించాలి.
(15:44) ఉమ్ ఆ నియమాలు పాటిస్తేనే మీకు ఆ ఫలితం అనేది ఉంటది అంటే అది ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఋషులలాగా మీకు ఎలా బాగలేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఇంపార్టెంట డాక్టర్ ఫేమస్ హాస్పిటల్ ఫేమస్ అంటే రెండు కాదని డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఇంపార్టెంట్ అవును కరెక్ట్ అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిస్క్రిప్షన్ ఉంటది అలాగ ఈ ఋషులు మనకి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ే ఈ టెంపుల్స్ టెంపుల్స్ చాలా ఏ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్లి ఏ నియమం పాటిస్తే మీకు ఆ ఫలితం అనేది ఉపశమనం అనేది తొందరగా
(16:19) కలుగుతుంది. సో ఇందాక అరుణాచలం అంటే మనకి ఇన్ఫ్లమేషన్ బెనిఫిట్స్ ఉంటాయి మెడికల్ బెనిఫిట్స్ అయి ఇంకేమైనా ఉన్నాయా ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ మీకు తెలియకుండానే అండి ఆ ఇంతకు మునుపు కాలాల్లో ఒక మంత్రోచ్చారణ వల్ల ఆ శబ్ద తరంగాలు మీ శరీరంలోకి వెళ్ళడం వల్ల మీకు ఆటో హీలింగ్ అనేది జరిగేది ఎక్కడ ఈ సెల్ రిపేరింగ్ సిస్టం ఈ సెల్ రిపేరింగ్ సిస్టం ఇప్పుడు మనం చూస్తున్నాం కానీ పాతకాలాల్లో ఏ పుణ్యక్షేత్రంలో అయినా ఏ పవర్ఫుల్ సాక్షాత్తు స్వయంభువులు వెలసిన నక్షత్రాలు ఏదైనా కూడా ఈ ఆటో హీలింగ్ అనేది జరిగేదండి.
(16:56) అంటే మీరు ఎక్కడ ఇక్కడ మీరు దాని కనీసం ప్రాక్టీస్ చేయబడలేదు ఏం లేదు. ఆవరణలో మీరు కొంచంసేపు కూర్చోంగానే ఒక ఆరు నిమిషాల నుంచి ఒక 18 నిమిషాలు అక్కడ గడపడం వల్ల మీకు ఆటోమేటిక్ గా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటది. మీ బాడీలో ఎక్కడెక్కడ లో ఎనర్జీ పాయింట్స్ ఉన్నా ఏదిఉన్నా కూడా అవన్నీ యాక్టివేట్ అవుతాయి ప్యూరిఫై అవుతాయి. ఓకే కాబట్టి ఇక్కడికి రాంగానే మీకు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ మెడికల్ బెనిఫిట్ మెడికల్ బెనిఫిట్ సెల్ రిపేరింగ్ అనేది జరుగుతుందండి.
(17:25) ఓకే సెల్ రిపేరింగ్ అనేది గర్భాలయంలో మీరు శివున్నని దాదాపుగా నాలుగు సెకండ్ల నుంచి ఎనిమిది సెకండ్లు చూడగలిగితే చాలండి అవును అంతే టైం ఇస్తారు ఐదు సెకండ్ల వరకు చూడగలరు ఐదు సెకండ్లు చూడగలరునాలుగు సెకండ్లు చాలు ఎందుకు ఎందుకు నాలుగు సెకండ్లు చాలు అంటే మీరు ఆలయ ఆవరణలో ఎంటర్ అయినప్పటి నుంచి మీకు ప్రాసెస్ లో ఉన్నారు మీరు ఆటోమేటిక్ గా మీ ఎనర్జీ ఫ్లో అనేది అది మీ బాడీలో జరుగుతూ ఉంది అక్కడికి రాంగానే ఆ పాయింట్ కి రాంగానే యాక్టివేట్ అయిపోతుంది ఓ వెరీ నైస్ సో ఆ యాక్టివేట్ రాగానే మీకు ఆ ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాయి అయితే ఇప్పుడు
(17:56) గిరి ప్రదక్షణ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అందరూ అరుణాచలం వెళ్ళింది దర్శించుకోవడానికి అండ్ అలాగే గిరి ప్రదక్షణ కానీ చాలా మందికి ఏ టైంలో చేయాలి ఎలా చేయాలి మీరు ఇందాక అన్నారు బేర్ ఫుడ్ తోనే చేయాలి అని చెప్పి సో ఏ టైం లో చేస్తే బెటర్ ఎందుకంటే 24 అవర్స్ గిరి ప్రదక్షణ జరుగుతూనే ఉంటది. ఎవరో ఒకరు గిరి ప్రదక్షణ చేస్తూనే ఉంటారు.
(18:16) పర్ఫెక్ట్ టైం ఏంటి? గిరి ప్రదక్షణ జనరల్ గా అండి అందరూ కూడా ఏ కాలాల్లో చేస్తారు అంటే నిషిత కాలంలో ఎక్కువ చేసేవాళ్ళు. మన ఋషులు గాని రమణలు రమణ మహర్షులు గాని వీళ్ళందరూ కూడా నిషిత కాలం అంటే రాత్రి 12 నుంచిరెండు గంటల టైంలో ఓకే ఓకే అత్యంత ఆ ప్రదేశం విపరీతంగా పవర్ఫుల్ గా మారడానికి టైం ఏందంటే ఒక టైం ఉంటుందండి ఆ టైంలో ఆ క్షేత్రంలో మీకు నార్మల్ గా ఇక్కడ ఒక ఒక 10 పాయింట్లు ఎనర్జీ ఉందనుకోండి ఆ టైం లో 100 పాయింట్స్ ఉంటాయి సో అరుణాచలంలో 12 అరుణాచలంలో 12 నుంచి రెండు మధ్య అర్ధరాత్రి అర్ధరాత్రి దాన్ని నిషిత కాలము అంటారు ఈ నిషిత కాలంలో మీరు ఎప్పుడైతే గిరివాలం
(18:59) చేస్తారో మీకు అత్యంత శక్తి అంటే మామూలు టైంలో చేసేదాన్ని కాయనా 10 టైమ్స్ ఎక్కువ ఎనర్జీ వస్తది మీకు ఓకే 10 టైమ్స్ అందుకే మీరు గాని చూసినట్లయితే ఆ కాలాల్లో ఋషులు ఆ కాలాల్లో తపస్సు చేసేవాళ్ళు ఎవరైనా సాధకులు ఎవరైనా కూడా ఆ నిషిత కాలం టైం ని ఎంచుకునేవాళ్ళు ఆ 12 రెండు అనే టయాన్ని ఎంచుకునేవాళ్ళు ఈ గిరి ప్రదక్షణ చేసిన తర్వాత ఒక బెనిఫిట్ అయితే రెండో బెనిఫిట్ ఉందండి ఇంతవరకు కొన్ని ఆలయాల్లో మీకు నమ్మసక్యంగా ఉంది అత్యంత క్యూరియాసిటీ ఇచ్చేది ఎవరికైనా ఉండే క్యూరియాసిటీ నేను లాస్ట్ బట్ నా గత జన్మ స్మృతులు నాకు గత జన్మ స్మృతులు ఎక్కడ వస్తాయి నేను
(19:39) ఎవరు అని తెలుసుకోవాలంటారు అవును నిజంగానే అంటే నేను ఎక్కడో విన్నాను అరుణాచలంలో ఒక ప్లేస్ లో మనం కూర్చుంటే మన గత జన్మ స్మృతులు మనకు కనిపిస్తాయి మనం ఏం చేసేవాళ్ళము ఎలా ఉండేవాళ్ళం అనేది తెలుస్తుందిఅ అన్నారు నిజంగానైనా ఎక్కడ ఉంది మరి ఆ ప్లేస్ ఎక్కడ ఉంది ఎగజక్ట్లీ ఈ దానికోసం ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ సైన్స్ లో సో కాల్డ్ సైన్స్ లో మీకు ఆల్రెడీ ఒక ఇన్స్టిట్యూట్స్ కూడా వచ్చేసాయి.
(20:05) ఏది మిమ్మల్ని హిప్నోసైస్ చేసి మిమ్మల్ని డీప్ ట్రాన్స్ లోకి పంపించి మరి యుఎస్ యుకే లాంటి ప్లేసెస్ లో కూడా వీటి ఒక పెద్ద ఇది అయిపోయిందండి కానీ ఇక్కడ అరుణాచలంలో ప్రత్యేకత ఏందంటే అరుణాచలంలో మీరు గిరి ప్రదక్షణ చేసిన తర్వాత గుడి బ్యాక్ సైడ్ అండి టెంపుల్ బ్యాక్ సైడ్ గేట్ ఉంటది. ఆ గేట్ దగ్గర నుంచి రమణాశ్రమం వరకు పాయింట్ అండి అది ఓకే గేట్ బ్యాక్ సైడ్ గుడి వెనక ఉన్న తలుపు మార్గం నుంచి గేట్ నుంచి రమణాశ్రమం వరకు ఉన్న ఎనర్జీ పాయింట్ లో మీకు ఎక్కువమంది వీళ్ళు తపస్సులు చేస్తా ఉంటారు.
(20:45) ఆ పాయింట్లో మీరు గిరి ప్రదక్షణ తప్పకుండా చేసి వచ్చిన తర్వాత మీరు అక్కడ ప్రశాంతంగా మీకు అనుకూలమైన స్థలం చూసుకొని అక్కడ కూర్చొని 108 సార్లు ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అని మంత్ర జపం చేయడం వల్ల అలాగే మంత్ర జపంతో పాటు ఒక 16 నిమిషాలు మౌనంగా మీరు కూర్చోవడం వల్ల మీకు ఆ మెడిటేషన్ లోనే ఒక ట్రాన్స్ లాగా కనిపిస్తుందండి ఒక విజన్ వస్తది ఓ నేను దాంట్లో ఇది పూర్వజన్మ స్మృతి అలా రాని కాని వాళ్ళకి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత వాళ్ళకి కలలో అంటే స్వప్నంలో కూడా వాళ్ళు ఏంది అనే ఒక ఊహ వస్తుందండి మీరు చాలా మంది మేము దానిపైన దాదాపుగా ఒక 3వేల మంది టెస్టిమోనీస్ తీసుకున్నామండి
(21:27) ఓకే వాళ్ళ స్వయం అనుభవాల్లో ఒక్కొక్కరికైతే వాళ్ళ పాత జన్మలో ఎలా చనిపోయారో కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ట్రాన్స్ లోకి వెళ్లి ఏడ్చిన సమయాలు కూడా ఉన్నాయి. ఈ ఫారనర్స్ ఎక్కువ ట్రై చేసేవాళ్ళంటండి ఇది సో వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పాయింట్లో కూర్చొని విపరీతంగా ఏడ్చేవాళ్ళు అంటే ఎందుకు ఏడ్చేవాళ్ళు అంటే వాళ్ళకి ఆ గత జన్మ స్మృతులు గుర్తుకొచ్చాయి.
(21:49) ఇందాక మీరు ఫారనర్స్ అంటే గుర్తొచ్చింది శివాలయాలు అంటే శివుడి దేవాలయాలు ఎక్కడుంటే అక్కడ ఫారనర్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు దానికి రీజన్ ఏమైనా ఉందా ఏంటి వాళ్ళు స్పిరిచువల్ మోడ్ కి వెళ్లే అంటే వాళ్ళు వెరీ చూజీ వెరీ సెలెక్టివ్ అండి ఇప్పుడు ఇక్కడ శివలింగం అంటే మనం శివలింగం అంటాం. వాళ్ళ దృష్టిలో అడగండి వాళ్ళు ఏమంటారంటే దాన్ని జ్ఞానాగ్ని లింగం లాగా చూస్తారు అంటే జ్ఞానాన్ని ఇచ్చే లింగం జనరల్ గా మనం మోక్షం అంటాం వాళ్ళకి జ్ఞానం అంటారు.
(22:19) వాళ్ళకి ఏందంటే వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ అవుతారు అంటే మన భారతదేశంలో ప్రతి ఒక్క వాళ్ళ ఆధ్యాత్మికంగా ఎందుకు అంటే ఎక్కువ వాళ్ళ వాళ్ళ స్టార్వింగ్ వాళ్ళ క్రేవింగ్ అని కూడా చెప్పండి వాళ్ళ స్టార్వింగ్ దేనికోసం ఉంటది అంటే మైండ్ ఫుల్నెస్ వాళ్ళకి ఎక్కువ కూడా మైండ్ ఫుల్నెస్ మీద ఇన్ ద మూమెంట్ అన్న థాట్ ఎక్కువ ఉంటది అంటే జీరో మీకు ఏ ప్రదేశానికైతే ఏ క్షేత్రానికైతే ఏ సాధన చేస్తే మీ మైండ్ ఆటోమేటిక్ గా జీరో స్టేట్ కి వస్తదో అలాంటి ప్రదేశాల్లో వాళ్ళు వెతుక్కుంటారు.
(22:48) ఓకే సో ఇలాంటివి వచ్చేవి మనకి ఆల్రెడీ పంచభూతాలు ఉన్నాయి పంచభూత లింగాలు అట్రాక్ట్ చేసే టెంపుల్స్ ఒక ఫైవ్ టెంపుల్స్ ఉన్నాయి. ఏది చిదంబరం నుంచి మన కంచివర కాళాస్త్రి వరకు ఇక్కడంతా ఏమవుతుందంటే గర్భాలయం ముందు మీరు నిలబడుకోంగానే ఎలాంటి స్పిరిచువల్ ప్రాక్టీస్ లేకపోయినా ఐదు నుంచి 10 నిమిషాలు మీ మైండ్ ఆగిపోద్ది.
(23:08) మీ మైండ్ మొత్తం జీరో అవుద్ది. ఓకే మన తిరుమలలో కూడా చూడండి మీరు ఏదన్నా ఒక మైండ్లో గట్టిగా అనుకొని స్వామి దగ్గరికి వెళ్లి మీ కోరికల ఫ్యాక్టరీలో నుంచి ఏమన్నా కోరికలు బయటికి తీయాలనుకోండి ఏది కూడా చెప్పలేరు. అలా చూస్తూ స్వామి దర్శనం అలా చూస్తూ అలా వెనక్కి వచ్చేస్తారు అంతే అలాగే శివుని క్షేత్రంలో కూడా మీరు అరుణాచలంలో కూడా మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు స్వామి నాకు ఈ కోరిక తీర్చు నా వ్యాధి బాగు చేయని అడగాలన్నా ఆ దగ్గర అగ్నితత్వం దగ్గరికి వెళ్లేసరికి హై కాస్మిక్ ఎనర్జీ ఫ్లో మన బాడీలో జరగద్దండి.
(23:41) ఎప్పుడైతే ఆ కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అనేది మన బాడీలో రావడం స్టార్ట్ అయిందో మైండ్ జీరో స్టేట్ లోకి వచ్చేస్తది అంటే థాట్ లెస్ స్టేజ్ అంటాం మనం ఈ థాట్లెస్ స్టేజ్ లోకి వచ్చేస్తది టోటల్ మన ఆలోచనలన్నీ గ్రౌండింగ్ అయిపోతాయి. ఓకే అప్పుడు మీకు అసలు ఏం చేస్తున్నానని ఒక ట్రాన్స్ లో ఉంటారు. ఎప్పుడు దాకా ఉంటారు ఆలయ ప్రాంగణంలో ఆ గర్భాలయంలో నుంచి బయటికి వచ్చేదాకా ఉంటారు.
(24:02) సో అప్పుడు కోరుకోమేమి సో దీనికి అది ఎక్కువ ఫారనర్స్ అట్రాక్ట్ అయ్యే ప్లేస్ ఏదనా ఉందంటే వాళ్ళకి ఆ మైండ్ ఫుల్నెస్ కావాలి. ఆ మైండ్ ఫుల్నెస్ ఎక్కడ ద్వారా ఆ మైండ్ ఫుల్నెస్ కోసం వాళ్ళు పాపం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తుంటారు. వాళ్ళు చేయకుండానే యాక్టివేట్ అయ్యే ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయ అంటే అరుణాచలం, తిరుమల ఇలాంటివన్నిటిలో ఎలాంటి సాధన లేకుండానే మీకు ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది.
(24:24) ఓకే నిజంగానే అరుణాచలం వెళ్లి వస్తే చాలా మందికి లైఫ్ మారిపోయింది అని చాలా సందర్భాల్లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్పారు. అండ్ చాలా మంది నమ్ముతారు. ఎందుకలా అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏంటి అంత పవర్ఫుల్ ఏముంటది అరుణాచలంలో అదే అండి అరుణాచలంలో సాక్షాత్ శివుడే ఉన్నాడు కదా మీరు కైలాసానికి పోయి నా కోరిక తీరలేదని ఎవరైనా అడుగుతారా డెఫినెట్లీ మీరు పాత కాలాల్లో మీరు చూసినట్లయితే దేవుడు ఎక్కడ ఉంటాడో తెలీదు మ్ ఎలా చేరుకోవాలో తెలీదు ఏం చేస్తే దేవుడు వస్తాడో తెలీదు వాళ్ళు సంవత్సరాలు కొద్ది నరక మీద అడవుల్లో కీకారణ్యాల్లో
(25:00) అరణ్యాల్లో తపస్సులు చేసి పుట్టలు వచ్చేసాయి అవును ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే గాని ఆ దేవుడు ప్రత్యక్షం అయ్యేవాడు కాదు ఆ దేవుడికి ఆ మంత్రం ఆ తపస్సు ఎంత కఠోరంగా ఉండేదండి ఈరోజు మనం చేసుకున్న అదృష్టం మనకు దేవుళ్ళు ఎక్కడున్నారో తెలుసు ఎంత దూరంలో ఉన్నారో తెలుసు మన మనసు అలసిపోకుండా ఏవి మనకు స్ట్రెయిన్ లేకుండా పోయి దేవుని చూసేసి వస్తా వెరీ కంఫర్టబుల్ గా వెరీ కంఫర్టబుల్ గా మరి కోరికలు ఎందుకు తీరవ అంటే సాక్షాత్ ఆయన ఉన్న దగ్గరికి వెళ్తే ఎలాంటి కోరిక అయినా ఎలాంటి వ్యాధి అయినా ఎలాంటి ప్రాబ్లం అయినా అక్కడ మొత్తం గ్రౌండింగ్ కావాల్సిందే మన కోరిక
(25:37) తీరల్చాల్సింది కాకపోతే ఇంకొంచెం నియమంగా వెళ్తే మనకు ఫలితం కొంచెం వేగంగా ఉంటుంది ఎటువంటి నియమాలతో మనం అరుణాచలం నియమాలు అట్లా ఏమ లేవండి ఆయన పాపం ఆయన చానా దేవుడు మనం పెట్టుకున్న నియమాలే గాన ఆయన పెట్టిన నియమాలు ఏమి లేవండి కాకపోతే మనం ఆ ఎనర్జీ పాయింట్ లో ప్రతి పుణ్యక్షేత్రానికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏందంటే ఆయన పర్మిషన్ లేంది అక్కడికి వెళ్ళలేమండి తిరుమల గానీ అరుణాచలం గాన ఆయన పిలవలసిందే కుకీ క్షేత్రం గాని ఈ మహిమాన్విత క్షేత్రాలు ఏవైనా కూడా ఆయన పిలుపు లేకుండా మీరు ఎన్ని సార్లు ప్రయత్నించినా మీరు వెళ్ళలేరు. అవును నేను చాలా వరకు విన్నాను
(26:14) ఎన్ని సార్లు టికెట్ వేసి కూడా చాలా మంది వెళ్ళలేకపోయారు. చాలా పరిస్థితులు అలా కల్పించారు. ఎందుకంటే ఇవన్నీ సాక్షాత్ హై జియో మాగ్నెటిక్ ఫీల్డ్స్ సాక్షాత్తు స్వామి స్వయంభుగా అవతరించిన ప్లేసెస్ ఇలాంటి క్షేత్రాల్లో మీరు అడుగు పెట్టాలన్నా ఎవరు రావాలన్నా చీటీ రాయాలండి. అది రాసిన వాళ్ళకి అక్కడ పర్మిషన్ ఉంటుంది.
(26:36) అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడికి రాలేరు. ఓకే సో వీటిల్లో కూడా ఇంకోటి కూడా ఉందండి మీకు పౌర్ణమి రోజే ఎందుకు చేస్తారు అవును పౌర్ణమి రోజే చాలా మందికి పౌర్ణమి రోజే ఎందుకు చేస్తారు అంటే సాక్షాత్ కైలాసం చుట్టూ ఆ చంద్ర కాంతి ఉంటుందండి పౌర్ణమిలో నిండు చంద్రుడు కాంతి కింద భూమి దగ్గర నుంచి వచ్చే మాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ ఈ రెండు ఎనర్జీస్ ఆ రోజు అక్కడ కలుస్తాయండి ఒక యక్సెస్ కాస్మిక్ యాక్సెస్ అంటాం ఆ కాస్మిక్ యాక్సెస్ అనేది ఉంటుంది.
(27:04) ఆ రోజు మీరు గిరివాలం చేయడం వల్ల మీకు దాదాపుగా ఒక 20 నుంచి 25 టైమ్స్ మామూలు రోజులు చేయడం కన్నా ఇక్కడ ఎక్కువ ఫలితం వస్తుంది. సో అందుకని ఎక్కువ ఎనర్జీ మీ బాడీలో నుంచి ప్రసారం చెంతా ఉంటుంది. అందుకే ఆ రోజుల్లో పౌర్ణమి దాన్ని గూర్చి పౌర్ణమి గడియలు అని పెడతారు. ఆ గడియల్లోనే నడవమంటారు మనకు ఒక టైమింగ్స్ ఉంటాయి వాళ్ళకి ఒక టైమింగ్స్ ఉంటాయి మనం గిరివాళ్ళం వాళ్ళ వాళ్ళ క్యాలెండర్ మనం ఫాలో కావాలి.
(27:30) అవును ఆ క్యాలెండర్ ఫాలో అయి ఆ గడియల్లో చేయడం వల్ల ఆ చంద్రకాంత్ అండి మెయిన్ వచ్చి ఇక్కడ చంద్రుడి దగ్గర నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో అది భూమి శక్తి రెండు రెండు కలిసి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీలో మీరు నడవడం వల్ల మీకున్న ప్యూరిఫికేషన్స్ కూడా చాలా తొందరగా అయ్యేవి. ఓకే మీకు ఆ కాలాల్లో ఏమున్నాయండి హాస్పిటల్స్ ఏమున్నాయి సో కాల్డ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి బాగలేని వాళ్ళ అందరూ కూడా దేవాలయాల చుట్టూ తిరిగే దేవుని నమ్ముకొనే వాళ్ళ వ్యాధులు నయం చేసుకున్నారు వాళ్ళకి ఆ కాలాల్లో వ్యాధులు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఈ రోజుల్లో మనకి ఏమ ఉన్నాయో
(28:03) ఆ రోజుల్లో వాళ్ళకి ఉన్నాయి ఒకటే టెర్మినాలజీ మారుంటది ఆ వ్యాధులు పేర్లు మారుంటాయి అంతే అంతే కానీ డిసీజ్ అయితే కచ్చితంగా ఉండేది సో అందుకనే చాలా మంది పౌర్ణమి రోజు ఎక్కువగా కాస్మిక్ పౌర్ణమిలో ఆ ఎనర్జీని ఎక్కువ రిసీవ్ చేసుకునేది కాబట్టి కాబట్టి మన బాడీ కూడా ఆ టైంలో కొంచెం ఎక్కువ కెపాసిటీ వస్తుంది ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడానికి కాబట్టే అది అంత మీకు ఎక్కువ హై ఎఫెక్ట్ ఉన్న ప్లేస్ ఆ టైం కాబట్టి ఆ రోజు కూడా ఆ నిషిత కాలం అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సో అది 12 సో పౌర్ణమి ఒకవేళ మేము పౌర్ణమికి వెళ్ళలేకపోయాం మేము పౌర్ణమి రోజు తిరగలేకపోయాం అన్నోళ్ళు
(28:39) కూడా ప్రతిరోజు ఈ నిషిత కాల నియమాన్ని పాటిస్తే వాళ్ళకి అదే ఫలితాన్ని వాళ్ళకి కలుగుతుంది సో చక్కగా 12 నుంచి రెండు వరకు మనం గిరి ప్రదక్షణ స్టార్ట్ చేయొచ్చు పౌర్ణమి రోజు స్టార్ట్ చేస్తే ఇంకా మంచిదండి ఇంకా మంచిది పౌర్ణమికి మేము చేయలేమ అన్నోళ్ళు ఆ క్రౌడ్ లో మేము రాలేము అన్నోళ్ళు ఈ రోజు మీకు వీలైంది ఈరోజు మీరు వెళ్ళారు సో మీరు ఏ టైం లో స్టార్ట్ చేయొచ్చు అంటే ఆ 12 రెండు మధ్యలో స్టార్ట్ సర్ అరుణాచలంలో నంది దగ్గర ఎక్కువగా ప్రదోష పూజ చేయిస్తూ ఉంటారు దాని విశిష్టత ఏంటి అసలు ఎందుకు చేయిస్తారు ప్రదోష పూజ జనరల్ గా ఆ శాస్త్రం ప్రకారం మీకు ఏ దోషం
(29:13) ఉందో తెలియకపోతే ప్రదోషం రోజు పూజ చేస్తే ఆ దోషం పోతుంది అనేది నానుడి ఓకే సో ఎక్కడ శివాలయాలనా ఎక్కడన్నా మీకున్న దోషం ఏందో తెలియలేదు. ఆ దోషానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏ పరిహారం చేయాలో తెలియదు. ఇలాంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉండేటప్పుడు మీరు ఏదనా పూజ చేస్తే నాకు ఈ దోషం పోతుందా అని అనుకుంటే ఏదనా పూజ చెప్పాలంటే అందరూ చెప్పే పూజ ప్రదోషం ప్రదోషం ఈ ప్రదోషం రోజు త్రయోదశి రోజు వస్తుందండి.
(29:42) ఓకే సో ఈ త్రయోదశి రోజు సాయంత్రంనాలుగు:30ర నుంచిఆరు:30ర టైంలో మీరు అక్కడ గాని చూసినట్లయితే నందిలో అక్కడ ఒక పెద్ద నంది ఉంటుందండి అవును ఆ పెద్ద నంది మీరు చూసినట్లయితే అరుణాచలేశ్వరుడు ఆ కొండ వైపు ఇలా తిరుగు ఉంటది మొహం మీరు జనరల్ గా మొహం నంది మొహం స్ట్రైట్ గా ఉంటది. కానీ ఇలాంటి ఈ ప్రదేశంలో ఇటు రైట్ కి కొండ వైపు చూస్తుంటాడు ఆయన నంది సో ఈ నంది ఆ ఇదేంటంటే అది అగ్నితత్వం ముందర కూడా అంత శాంతంగా నిలబడి ఉంటుందండి.
(30:15) సో జనరల్ గా మీకు ఇంకొకటి కూడా ఉండదు పాత రోజుల్లో మీకు ఏదనా ఒక సమస్య వచ్చి శివుడికి చెప్పుకోవాలా అంటే శివుడికి మీరు చెప్పలేరు కాబట్టి నంది షోలో చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా శివుడు ఎదురుగా నందు ఉంటది కాబట్టి నంది షోలో మనం మన కోరిక మీరు ఏది కోరిక చెప్పినా అది డైరెక్ట్ గా ఆయనకి చేరుతుంది. మ్ సో ఇలాంటి దగ్గర ఈ దోషానికి ప్రదోషం అనేది చాలా విశేషం.
(30:40) ఓకే ప్రతి ప్రదోషానికి సాక్షాత్ శివుడే సాక్షిగా ఉంటాడు ఆ రోజు అందుకే ప్రదేశం ప్రదోషం రోజు అక్కడ చేయించిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి దాదాపుగా 99% రిలీఫ్ ఇచ్చిండు ఆయన ఏ రోజుల్లో చేయండి త్రయోదశ మీరు ఏ రోజు త్రయోదశో ఆ రోజు త్రయోదశి రోజు అది అభిషేకం కూడా చాల విశేషంగా ఉంటుంది అది కూడా నాలుగున్నర నుంచిఆరున్నరఆరున్నర మధ్య టైం మధ్య టైంలో ఈవినింగ్ టైమ ఈవినింగ్ టై ఈవినింగ్ అండి ఈవినింగ్ ప్రదోషాలు ఎప్పుడు కూడా ఈవినింగ్ ఓకే సో ఈవినింగ్ టైం లో చేయించడం వల్ల మీకు ఎలాంటి దోషమైనా అది పరిహారం అవుతుంది ఓకే ఇంకొకటి మనకు గిరి ప్రదక్షణ చేసిన
(31:15) వెంటనే చాలా మంది దర్శించుకుంటారు కొంతమంది మళ్ళీ వెళ్ళిపోయి స్నానాలు చేసి మళ్ళీ దర్శించుకుంటుంటారు ఏది కరెక్ట్ పద్ధతి అంటే దానికి ఎక్కడ గాని మీరు గిరి ప్రదక్షణ అవుతానే స్వామిని చూడాలా అనేది చెప్పలేదండి ఓకే సో మీరు తిరిగేదే కైలాసం చుట్టూ అవును కైలాసం చుట్టూ తిరిగి మళ్ళీ శివయని చూడాలా అంటే అంటే మనక అది డిపెండ్స్ అండి ఆ రోజు అక్కడ ఉన్న మీకు ఇది దీన్ని బట్టి మనకు జనరల్ గా ఆ శివుడు అక్కడ అచలంగా ఉన్నాడు కానీ అందరికీ తెలుసు.
(31:45) మ్ అగ్ని స్తంభంగా ఉన్నది కూడా ఆ కొండే అవును సో అరుణాచలం అనంగానే అది. సో దీనికోసం మీరు ప్రత్యేక వేయ ప్రయాసలు పడి ఆ లైన్లలో ఇబ్బంది పడి అంటే దర్శనం శివయ్య దర్శనం ఎవరికీ అంటే ఎవరైనా గిరి ప్రదక్షణ చేయలేని వాళ్ళు చేయలేని స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళకి శివయ్య దర్శనం అండి. ఓకే మామూలుగా మీకు ఇది చేస్తే సరిపోతుంది సరిపోతుంది ఓకే మీరు అది చేస్తే గిరివాల చేస్తే చాలు ఓకే సర్ అరుణాచలంలో ఎక్కడెక్కడ ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి మనకు సో అరుణాచలంలో మనం అనుకున్నట్టు ఫస్ట్ ఆ దీపం అమ్మవారి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆ దీపం అనేది ఒక ఎనర్జీ పాయింట్
(32:23) రెండో ఎనర్జీ పాయింట్ వచ్చేసరికి ఋషులు దగ్గర ఏ చెట్టు దగ్గర అయితే మనం నిలబడి ఉన్నామో ఆ బల్లి రూపంలో సప్తఋషులు ఉంటారో అదిఒక ఎనర్జీ పాయింట్ ఈ నంది దగ్గర ఏదైతే పెద్ద నంది ఉందో చిన్న నంది కాదండి పెద్ద నంది పెద్ద నంది పెద్ద నంది దగ్గరికి ఆటోమేటిక్ గా మూలాధారాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యే ప్లేస్ అది ఒకటి పాతాళ వినాయక స్వామి చెప్పాం ఫస్ట్ గా మనని దర్శించుకోవాల్సింది ఆ పాతాళ వినాయక స్వామి ఒక పాయింట్ రెండోది మీరు ఆలయం ధ్వజ స్తంభం ఉందండి ఆలయ ధ్వజ స్తంభం ఎడమ సైడు ఒక నాలుగు అడుగులు మనం అట నడవంగానే ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్లో మీరు నిలబడుకోంగానే
(33:01) డైరెక్ట్ గా మీకు ఆ మూలాధారం ఇవన్నీ కూడా యాక్టివేట్ చక్రాలు యాక్టివేట్ అయ్యే ప్లేస్ అది ఓకే సో అక్కడ మీరు దాదాపుగా ఒక మూడు నుంచి ఆరు నిమిషాల వరకు నిలబడకుంటే చాలు. సో మన వాళ్ళు తెలియకుండా అక్కడ నిలబడి ఫోటోలు తీసుకుంటుంటారు. అది యాక్చువల్ గా వాళ్ళు ఆ ఎనర్జీ పాయింట్ లోనే ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఓకే ఆ ఎనర్జీ పాయింట్ లోనే ఫోటోస్ తీసుకుంటున్నారు.
(33:19) మొత్తానికి జీవిత కాలంలో ఒక్కసారైనా ప్రతి మనిషి వెళ్లి దర్శించాల్సిన ప్లేస్ అరుణాచలం అంతేనా గిరి ప్రదక్షణ కూడా కచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరికి ఎవ్వరికైనా ఎలాంటి కెరీర్ లో అయినా బ్రేక్ త్రూ ఇవ్వాల అంటే ఆయనే ఇవ్వాలి. డెఫినెట్లీ ఓకే థాంక్యూ సో మచ్ నందు కిషోర్ థాంక్యూ
No comments:
Post a Comment