Saturday, March 7, 2026

మెట్టెలు,తాళి, సిందూరం మేము పెట్టుకోము

మెట్టెలు,తాళి, సిందూరం మేము పెట్టుకోము

Author Name:Venkata Chaganti

Youtube Channel Url:https://www.youtube.com/@Dr.VenkataChaganti

Youtube Video URL:https://www.youtube.com/watch?v=x42mRdSJTNo



Transcript:
(00:00) ఆ రెండో ప్రశ్న ఏంటంటే ఆ బహుశా చాలామంది ఆ ఏమంటారు భార్యలు ముఖ్యంగా కార్పొరేట్ జాబ్లు చేసేటువంటి భార్యలు చాలామందికి ఈ ప్రశ్న ఉంటుంది చాలా మందిని అడుగుతారు ప్రశ్న ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే మేమే కాలికి మట్టిలు ఎందుకు ధరించాలి మేమే మంగళసూత్రం ఎందుకు ధరించాలి మేము నుదుట సింధూరం ఎందుకు ధరించాలి మేము జాబులు చేస్తున్నాం కదా మాకు మేముగా మాకు పెళ్లిఅయింది బాబు అని మేము ఎందుకు ప్రకటించుకోవాలి ఏది ఇలా నుదుట సుందీరం పెట్టుకొని గాని మంగళసూత్రం పెట్టుకొని వేసుకొని గాని కాళ్ళకు మెట్టలు వేసుకొని గాని అదే జాబ్ చేస్తున్నటువంటి పురుషుల్ని
(00:42) చూసి ఆ పురుషునికి పెళ్లి అయిందా లేదా అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు ఉండవు వాళ్ళు ఏమి ధరించవు కదా మేము మాత్రం ఎందుకు ధరించాలి అని ఆ చాలామంది ఈ ప్రశ్న ఉంటది నన్ను కూడా చాలా మంది అడిగారన్నమాట సో మీరు మీరు మీరైతే సరిగ్గా సమాధానం చెప్తారని ఆ ఈ ప్రశ్న అడుగుతున్నాను సార్ సో వాళ్ళకి మనం మీరేం చెప్తారు అనేది తెలుసుకోవాలని ఉంది.
(01:11) ఆ దీనిపై స్పందించి వీడియో చేస్తానని కోరుతున్నాను సార్ ధన్యవాదాలు. ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్డ్ వేదిక్ సైన్సెస్ ప్రశాంత్ పురపాటి కరీంనగర్ నుంచి ఇంకొక ప్రశ్న ఈ రెండో ప్రశ్న అంటే నిన్న మొదటి ప్రశ్న ఆ పెళ్ళీల గురించి ఏదో అడిగాడు. ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే స్త్రీలు కార్పొరేట్ జాబ్ చేసేవాళ్ళు మేమే ఎందుకు ఇట్లా మెట్టలు ధరించాలి ఆ నుదుట సింధూరం పెట్టుకోవాలి తాళి వేసుకోవాలి మేమఏంటి మేము పెళ్లి అయిపోయింది మాకు అని చెప్పుకొని మేము ఎందుకు తిరగాలి అట్లా అని స్త్రీలు కొంతమంది అడుగుతున్నారు. అలానే పురుషులు
(01:55) ఎందుకు పురుషులు అట్ల పెళ్లి అయిందో లేదో మాకు ఎడ తెలుస్తుంది అది ఇదని ఇంకొక ప్రశ్న దీనికి సమాధానం ఏంటంటే మొట్టమొదటిది మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఈ తాళి బొట్టు గాని మెట్టెలు గాని ఈ సింధూరం కానీ ఇవన్నీ కూడా ఎప్పటినుంచో వస్తున్న ఆచారమేది సరే ఆచారం మార్చుకుంటే అయిపోతుంది కదా అని చాలా మందికి ఉంటుంది తప్పేం లేదు మార్చుకోవచ్చు అని అనుకుంటారు.
(02:24) కానీ వాస్తవాలు గ్రహిస్తే బహుశా మార్చుకోరేమో వాస్తవం ఏంటంటే స్త్రీలు ఇప్పుడు మాకు పెళ్లి అయిందని మేమ ఎందుకు చెప్పుకోవాలి ఏంటి కచ్చితంగా మగవాడికి తెలవాలి ఎందుకంటే మగవాడు తింగరోడు కదా మగవాళ్ళు తింగరోడు సో స్త్రీలకు పెళ్లి అయింది అని తెలిస్తే కొద్దిగా మర్యాదగా ఉంటారు. లేకపోతే వాళ్ళు అమ్మాయిని ఆ ప్రేమించడంనో అయితే ఇలాంటివన్నీ చేసి ఏదో గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తారు.
(02:57) అయితే చేస్తే తప్పేంటి కాసేపు సరదాగా ఉంటుంది కదా అంటే సరదా ఉండదమ్మ ఎక్కడ ఎక్కడా సరదా ఉండదు ఎట్టి పరిస్థితిలోన స్త్రీ తన పెళ్లిఅయింది అని చెప్పుకోవడంలో గర్వించాలి కానీ దానిలో అవమానకరమైనది ఏమీ లేదు. సో నీకు పెళ్లి అయిందా అని మగవాడు అడగడం దాని నీకు సమాధానం నేను ఇవ్వాలా అన్న ప్రశ్న వస్తుంది రోడ్డు మీద వెళ్తున్నాను ఎవడో చూసాడు ఆ అబ్బా అమ్మాయి బాగుంది అనుకున్నాడు అనుకో పెళ్లి అయిందా అమ్మా నీకు అని అడుగుతాడా నీకు పెళ్లిఅయిందా అని అడుగుతాడా కాలికి మెట్టలు కానీ తాలి గాని నిదుడు సుందరం చూస్తే ఆ ఈ అమ్మాయికి పెళ్లి అయిపోయింది అనుకుంటాడు అనుకున్నప్పుడు సరే అని వెళ్ళిపోతాడు
(03:31) అట్లా సామాన్యమైన ప్రజల్లో సరే ఇగా దుష్టుడు ఉంటే గనుక రామనాసరుడు లాంటి వాడు ఉంటే ఇంకేం చేయలేము. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే పెళ్లి అయిందని చెప్పుకోవడం అవమానమా ఏంటి అందులో అవమానం ఏంటి కార్పొరేట్ జాబ్ ఏంటి అర్థమే కాలేదు మీరు కలెక్టర్ని చూడండి లేడీస్ కలెక్టర్స్ గా వస్తారు. కలెక్టర్ ఎంత పవర్ఫుల్ అండి వాళ్ళని చూడండి చక్కగా పిల్లలకం పెట్టుకొని సింధూరం పెట్టుకొని చీర కట్టుకొని చక్కగా వాళ్ళు ఆ డ్రెస్సింగ్ అది ఎంత ఎంత మర్యాద పూర్వకంగా ఉంటుందో ఒకసారి గమనించాలి.
(04:08) సో ఇది మీకు తెలిసిన తర్వాత కార్పొరేట్ కార్పొరేట్ ఆఫీస్ లో ఏముంది ఏ ఆఫీస్ లో అయినా సరే వేసుకోవడంలో తప్పేంటి మన వేషధారణ మనం వేసుకోవడంలో మనకు అవమానం ఏంటి అది బహుశా మీ ఇన్ఫీరియారిటీ అలా మిమ్మల్ని పలకిస్తోంది ఇన్ఫీరియర్ ఉమెన్ ఉంటే అట్లానే అడుగుతారండి ప్రశాంత్ గారు వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది మమ్మల్ని ఎవరో చూడాలి మమ్మల్ని ఎప్పుడో చాలా మంది ఇష్టపడాలి ఓ మగవాళ్ళంతా మా చుట్టే తిరగాలి అనుకునే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ జాతి ఒకటి ఉంటుంది.
(04:40) దానికి మనం ఏం చేయలేంు. అలా కాకుండా ఇది నా ఆచారము నా కల్చర్ అని తిరగడం అన్నది బ్రహ్మాండం ఉంటుంది. నేను పిహెచ్డి చేస్తున్న రోజుల్లో ఇక్కడ అమెరికాలో క్లాస్ లో ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు. అమెరికన్ అమ్మాయిలు ఎట్లా డ్రెస్సింగ్ వేసుకుంటారో మీకు తెలుసు. అయితే ఒక ముస్లిం అమ్మాయి వచ్చేది క్లాస్ కి అదేదో పర్టికులర్ కోర్స్ తీసుకునేది ఆ నాకు గుర్తున్నంత మటుకు అది సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అనుకుంటది ఆ అమ్మాయి చదువుతుండేది అయితే ఆ అమ్మాయి బుర్క చక్కగా ఇట్లా మంచి డ్రెస్ పై నుంచి కిందాక వేసుకొని ఇట్లా హిజాబ్ చుట్టుకొని వచ్చేది. అయితే అమెరికన్
(05:19) అబ్బాయిలు కొంతమంది తింగరోళ్ళు ఏం చేశారంటే వాళ్ళక కల్చర్ లేదు కదా వాళ్ళకి ఉండదు వాళ్ళు ముగ్గురు కలిసి ఒకసారి ఆ అమ్మాయిని ఈ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఏ ఇంత నిండుగా ఇట్లా వేసుకొస్తావ ఏంది అవసరమా ఇదంతా అని అడిగారు. అడిగితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే నీకేమిటి ఇబ్బంది అని అడిగింది. ఆ అట్లా కాదు చక్కగా ఫ్రీగా ఉండాలి అందరిలాగా అది ఇది అంటే నేను ఫ్రీగా ఉన్నానా లేదా నీకు ఎట్లా తెలుసు అని అడిగింది.
(05:44) అంటే అతను ఇక ఏమనాలో అర్థం కాక ఆ పోనీ ఇక రీజన్ ఏముంటే చెప్పు మీకు అంటే ఆమె అడిగింది నీ దగ్గర చాలా డబ్బు ఉందనుకో 10 మిలియన్ డాలర్ క్యాష్ ఉంది నువ్వు ఏం చేస్తావు అని అడిగింది. అంటే దాచి పెట్టుకుంటాను దాచి పెట్టుకోకపోతే ఏమవుతుంది అని అడిగింది. అంటే ఎవరో ఒకళ్ళు దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఇది కూడా అంతే నా శరీరంలో బంగారం అనుకుంటున్నా నా శరీరాన్ని నా శరీరంలో ఉన్న అవయవాలన్నే బంగారం అనుకుంటున్నా కాబట్టి నేను దాచిపెట్టుకుంటున్నా నీకేంటి ఇబ్బంది అని అడిగింది అడిగేటప్పటికి అబ్బాయి ఏమనాలో తెలియలేదు వీళ్ళు రెండు
(06:19) నిమిషాలు నోరు మూసుకొని అంటే మిగతా వాడవాళ్ళకి లేదా అంటే మాకు సంబంధం లేదు అది వాళ్ళ ఇష్టం చాలా బాగా చెప్పింది అమ్మాయి వాళ్ళు ఏం చేసుకుంటారు నాకెందుకు నేనుఏం చేసుకుంటా నువ్వు అడిగావు నువ్వు అసలు నువ్వు నన్ను అడగకూడదు ఇది సభ్యత కాదు కూడా అని చెప్పింది అప్పుడు నేను అక్కడే ఉన్నాను ఇంకా ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఇండియన్స్ కూడా అబ్బాయితో ఉన్నాం సి యు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎవరీబడస్ కల్చర్ డోంట్ డు దట్ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏం చేస్తు నిన్ను ఏమనా ఇబ్బంది పెట్టారా నీకు దాని మూలన ఆమె వేసుకున్న డ్రెస్ మూల నీకుేమైనా ఇబ్బంది అయిందా
(06:48) నో అన్నాడు దెన్ గో అన్నా అంటే వెళ్ళిపోయాడు. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఇది తెలవాలి ఈ విషయం దే షుడ్ నాట్ ఇంటర్ఫియర్ సో ఈ మనకి ఇండియన్ లో ఉన్న అమ్మాయిలు కూడా వాళ్ళు మన కల్చర్ మన మన పద్ధతులు బాగున్నాయి నీకేమనా ఇబ్బంది అవుతుంది అనుకో ఏమ ఇబ్బంది అవుతుంది నీకు ఫిజికల్ గా ఏమ ఇబ్బంది చాలా లైట్ డ్రెస్సెస్ ఉంటాయి మనవి చక్కగా పైజామా కుర్తా పైజామా వేసుకున్న చీర కట్టుకున్న చాలా తేలిగ్గా ఉంటాయి ఆ నువ్వు బరువైన చీర నువ్వు కట్టుకుంటే ఎవడు ఏం చేయలేడు కానీ లైట్ గా కట్టుకునే ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి బంగారం తాలి బరువేని కాదు మెట్టలు
(07:22) అసలు బరువు కాదు అయితే దీనికి మన పూర్వీకులు పెట్టిన కారణాలు ఉంటాయి. వాళ్ళు చాలా ఆలోచించి పెట్టారు విషయం ఇదివరకు స్త్రీలు ఎక్కువగా పాపం పని చేస్తుండే వాళ్ళు బావి దగ్గర నీళ్ళు చేస్తూ ఉండాలి ఇవన్నీ చేస్తూ ఉండాలి. అప్పుడు కాళ్ళు బాగా తడుస్తుంది. కాళ్ళు తడిసినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళ వేళ్ళ మధ్యలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
(07:46) తొందరగా ఇన్ఫెక్షన్స్ అందుకుంటాయి. ఈ సిల్వర్ ఏం చేస్తుందంటే సిల్వర్ మెట్టలు పెట్టుకోవాలి బంగారం పెట్టుకో సిల్వర్ మెట్టలు ఆ ఇన్ఫెక్షన్ ని తొందరగా తొలగిస్తుంది. సో అది సహాయకారిగా ఉంటుంది. సో అందుకోసం పెట్టారు మీరు ఒకవేళకి అనుకుంటున్నారు చాలా చాలా మంది అయితే 4000కే పెట్టేసుకుంటారు మెట్టలు సో ఇది రీజన్ సో అందుకని అలా పెట్టారు అప్పట్లో ఇప్పుడు అవసరం లేదుగా తీసేయచ్చా అంటే మీ సిస్టం తీస్తారా ఉంచుకుంటారా అది మీ ఇష్టం కానీ కాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఆడవాళ్ళ కాళ్ళు చాలా అందంగా ఉంటాయి అవి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకో మన మగవాళ్ళకి రావా అంటే
(08:23) మగవాళ్ళు ఎక్కువగా తిరిగేది పొలాల్లో వాటిలో తిరిగిన డ్రై ప్లేసెస్ లో కొంత కొంత ఎక్కువ కత్త సో పొలాల్లో వాటిలో కొద్దిగా పెట్టుకున్నప్పుడు పెట్టుకుంటుంది కానీ ఎప్పుడూ ఉండదు కదా 24/7 లో ఎక్కువ టైం ఉండదు కదా అది అదే ఆడవాళ్ళకయితే వంటింటి పని ఆ పని ఈ పని అప్పట్లో సో ఇప్పుడు కూడా పాపం వాళ్ళు కష్టపడుతున్నారు కానీ ఇప్పుడు సిస్టం మారింది నీళ్ళు పైనకి రావటం సింక్ లోకి రావటం ఇట్లా అయింది కానీ బాత్్రూమ్ లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో కాళ్ళు కడుక్కోవడం అవన్నీ చేసినా తుడుచుకోకపోతే ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి విమెన్ కి తొందరగా వస్తాయి.
(08:56) అది రీజన్ నాకు తెలిీదు బయాలజికల్ రీజన్ ఇంకా మెనక ఎందుకు వస్తాయి మెనక ఎందుకు రావు అన్నది తర్వాత ఈ ఈ బంగారము ఇక్కడ తాలి ఇక్కడ ఉండటం వల్ల చాలా సేఫ్టీ ఉంటుంది ఎందుకంటే ఒకటి ఏంటంటే బంగారం అన్నది ఎప్పుడనా ఎమర్జెన్సీకి పనికొస్తుంది అది తాకట్టుపోయి డబ్బులు తెచ్చుకోవచ్చు ఏదనా ఎమర్జెన్సీ ఏర్పడిన సో అన్నది అలా అయితే ఈ బంగారంలో ఏంటంటే బంగారం స్పెసిఫిక్ హీట్ చాలా తక్కువ ఉంటుంది.
(09:25) అంటే అది ఏం చేస్తుందంటే తొందరగా హీట్ లాగుతుంది హీట్ వదిలేస్తుంది. తొందరగా నీళ్ళ ఉన్నాయి అనుకోండి నీళ్ళు బాయిల్ చేయాలంటే చాలా సేపు పడుతుంది ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ సో బంగారానికి లీస్ట్ తర్వాత సిల్వర్ కి తర్వాత కాపర్కి అంటే అంటే పెరుగుతూ ఉంటుంది గోల్డ్ తక్కువ స్పెసిఫిక్ హిట్ దానికంటే సిల్వర్ కి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ దానికంటే కాపర్ కి ఎక్కువ స్పెసిఫిక్ హిట్ అండ్ సో ఆన్ సో మనం ఇప్పుడు ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బంగారం స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉండడం మూలంగా క్విక్ గా హీట్ తీసుకొని క్విక్ గా హీట్ వదులుతుంది. సో బాడీలో ఎక్కడైనా హీట్
(09:57) ఎక్కువయింది అనుకోండి తొందరగా తీసుకొని వదులుతుంది ఆ బ్రెస్ట్ లో ఎక్కువగా ఎక్కువ నిప్పల్స్ దగ్గర ఎక్కువగా హీట్ ఎక్కువ వస్తుంటుంది టెంపరేచర్ ఎక్కువగా బ్రెస్ట్ లో కూడా ఎక్కువ ఉంటుంది. సో అది కూడా కొన్ని కొన్ని కాలాల్లో ఎక్కువ అవుతుంది సో ఇది ఆ బంగారం కూడా కొంత హెల్ప్ చేస్తుంది బంగారం గొలుసులు అవి వేసుకుంటే చాలా బాగుంటుంది.
(10:17) అయితే మగవాళ్ళకి రాదా అంటే మగవాళ్ళు చూడండి కాస్త పూర్వకాలంలోకి వెళ్లి చూడండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల్లో సూదుల్లో ఎవరైనా సరే పైది ఇట్లాంటి చొక్క ఉండేది కాదు వాళ్ళకి లేకుండా ఓన్లీ ఒక కండువాలాగా వేసుకునేవాళ్ళు అంతే సో దేర్ఫోర్ వాళ్ళకి ఎప్పుడు బేర్ చెస్ట్ ఉండేది మీరు గాంధీని కూడా చూస్తే మీకు అర్థం అయిపోతుంది. సో ఒకప్పుడు అలానే ఉండేవాడిని తర్వాత తర్వాత వేసుకోవడం మొదలు పెట్టారు అది విషయం అంటే పూర్వం కూడా వేసుకున్నారు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం కావాల్సినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు గానీ ఈ చొక్కా లేకుండా బనియన్ లేకుండా ఉండేవాడు సో అది అలవాటు సో ఎవరన్నా ఇంటికి
(10:52) వచ్చినా గన తెలుస్తుంది ఆ ఇతనికి పెళ్లి అయిందా లేదా అని ఎందుకంటే యజ్ఞోపవీతంలో మూడు తాళ్లు ఉన్నాయి మూడు దారాలు ఉంటాయి రాను రాను కాలంలో మగవాళ్ళు ఆరు దారాలు వేసుకునేవాళ్ళు పెళ్లి పెళ్లి అయిన తర్వాత పెళ్లి కాకముందు మూడే ఉంది అలా పెట్టుకొని అంటే ఆరు ఉన్నప్పుడు తెలుస్తుంది ఆ దానికి పెళ్లి అయింది.
(11:14) ఆ ఎవరు లెక్క పెడతారండి కూర్చొని లెక్కపెట్ట చూస్తే తెలుస్తుంది లావుగా ఉంటుంది అంతకంటే ఏమ ఉండదు. సో వాళ్ళకి పెళ్లి అయిందని తెలుస్తుంది ఒకటి తర్వాత మగవాళ్ళు అప్పట్లో మీరు గమనిస్తే మీకు రాజులకి దగ్గర నుంచి క్షత్రియ బ్రాహ్మణ క్షత్రియ వయసులకి కూడా ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు ఇద్దరు లేక ముగ్గురు ఇట్లా కూడా ఉండేవాళ్ళు ఆ అలా అని చేసుకోవాలని ఏమ లేదు వాళ్ళు నిష్టగా ఉండేవాళ్ళు నిష్టగా ఉండే ఉన్నారు తప్పు లేదు అని చెప్పి ఆ రోజుల్లో ఉండింది ఈ రోజుల్లో కూడా చాలా మందికి అదే అభిప్రాయం ఉంది మన ఇండియాలోన ఇప్పటికి చాలా మందికి ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు ఉంటూనే
(11:45) ఉన్నారు. సో ఇది సామాన్యమైన విషయం అది పెద్ద విషయం కాదు. సో ఇది ఇంకోటి సో దేర్ఫోర్ మగవాళ్ళకి పెళ్లి కాలేదు అని తెలుస్తుంది పెళ్లి అయిందని తెలుస్తుంది కూడా వాళ్ళకి సో ఇప్పుడు కొంతమంది రింగులు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు చేతి వేళ్ళకి రింగ్ పెట్టుకొని నాకు పెళ్లి అయిందని సూసకంగా ఎడం వేలికి పెట్టుకుంటారు పెట్టుకొని అమెరికాలో తిరుగుతుంటారు అంటే పెళ్లి అయిందని తెలుస్తుంది ఆడవాళ్ళకి గాని మగవాళ్ళకి గని సో అది కూడా ఉంది మరి సో ఆడ మగ ఇద్దరు సమానమే వేసుకోవాలి తీరాలి అంటే వేసుకుంటే వేసుకున్నారు లేకతే సమానమా అసమానమా అన్నది మీ ఇష్టం అది ఎవరికఏంటి
(12:18) దానికేమి కోర్ట ఏమి నువ్వు వేసుకోలేదు రింగ్ కాబట్టి నువ్వు తప్పు అయిపోయావు అని చెప్పి వాళ్ళేమ శిక్షించదు. సో ఎవరి ఇష్టం వాళ్ళది వేసుకుంటారా వేసుకోరా అన్నది ఏదో ఒక ఆచారం పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. సో ఆడవాళ్ళకి ఏంటంటే డైమండ్ రింగ్ ఇస్తారు మగవాళ్ళు ఇక్కడ అమెరికాలో సో ఆడవాళ్ళ ఏంటే మామూలు రింగ్ బంగారం ఏదో ఒకటి తొడుగుతారు.
(12:36) సో దానికిఏం డైమండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సిందంటే ఆడ మగ ఇద్దరికి కూడా ఇప్పుడు డిఫరెన్స్ ఉంది ఇక్కడ మరి వాళ్ళకే డైమండ్ ఎందుకు మాకు డైమండ్ లేదని ఒకవాళ్ళు అడగొచ్చు దాన్నేమో ఇట్లా అడగడం అంటే ఏముంది మీరు అడగకుండా మీ ఆచారాన్ని మీరు గమనించుకొని వెళ్ళాలి. మీ ఆచారాన్ని మీరు కించపరుచుకుంటే ఎట్లా మన పూర్వీకులు ఎందుకో బ్రహ్మాండంగా పెట్టారు ఆచారాన్ని ఆచారం తీసుకొని వెళ్ళాలి ముందుకి అంతేకానీ నీకు ఆచారం నచ్చలేదు గోతిలో దూకవు సమస్య ఏముంది అక్కడ ఎవరు వద్దు అన్నారు ఆచారం పాటించండి ఆచారం పాటించడం మంచిది
(13:10) కార్యక్రమం నేను వేసుకోను అంటే నీ ఇష్టం ఇక దానికి ఏమ దానికి ఆర్గ్యుమెంట్ ఏమ ఉండదు నువ్వు వేసుకోలేదు నేను వేసుకుంటాను అలా ఉండదు అక్కడ సో మగవాళ్ళు వేరు ఆడవాళ్ళు వేరు వాళ్ళ దృష్టులు వేరు వాళ్ళ యొక్క లోపాలు వేరు రు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. మగవాళ్ళు నేను చెప్పాక తింగరోళ్ళు చాలా తింగరోళ్ళు అన్నమాట ఆడది కనిపిస్తే చాలు ఆ ఇగ మీకు తెలియంది ఏముంది అది సో ఇలా ఉంటుంది కాబట్టి వాళ్ళు పెళ్లి అయినట్టుగా స్త్రీలు అట్లా కనిపిస్తే గనుక కొద్దిగా భయపడతారు.
(13:41) భయపడటం ఒకటి ఇంకోటి ఏంటి ఎందుకు లేరా మనక అని వెళ్ళిపోవడం ఒకటి ఇక స్త్రీలే పరిధి తెగించేస్తే ఇంక ఎవడు ఏం చేయలేడు అది విషయం వేరు. సో ఇప్పుడు నాకు పెళ్లి అయిందా లేదా తెలవాలా వద్దా అన్నది ఇంపార్టెంట్ తెలవడంలో అవమానం ఏంటి పిల్లలు నాకున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పుకోవడం అవమానం ఏంటి నాకు అర్థమే కాలేదు. సో మీకుేమన్నా ఎవరనా లైఫ్ త్రెట్ ఉంటుందా దాని మూలంగా లైఫ్ త్రెట్ ఉంటే అట్లానే చెప్పుకోండి లేరన్న పెళ్లి కాలేదు పిల్లలు లేరుఅని చెప్పుకోవచ్చు విధాన ఏముంది కానీ లైఫ్ త్రెట్ ఏముంది అక్కడ ఇంకా ఆనందంగా చెప్పుకోవచ్చు కదా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు నేను
(14:14) నలుగురు పిల్లలని కన్నాని చెప్పుకోవడం తప్పేంటి అక్కడ అవమానకరం ఏంటి అది కాదు ఒక గర్వకరమైన కారణం అది సో ఇదివరకు గంపెడ పిల్లలతో నువ్వు సౌభాగ్యవతిగా ఉండమ్మా అని చెప్పి దీవిస్తూ ఉండేవాడు అంటే ఏంటి అర్థము ఎక్కువ మంది పిల్లలని కాను హ్యాపీగా ఉండు లైఫ్ అని చెప్పి చెప్పేవాళ్ళు సో అది దృష్టికోణం అన్నమాట ఆ దృష్టికోణం నుంచి నువ్వు మరల్చుకున్న కార్పొరేట్ ఆఫీసుల్లో పని చేస్తున్నావ్ కాబట్టి కార్పొరేట్ ఆఫీస్ అయితే ఏమైంది ఎక్కడైనా ఒకటే కదా అందరూ తినేది అదే తిండి అదే బతుకు బతుకుతున్నాం అదే నిద్ర మన అందరికీ ఇంకా అలాంటప్పుడు దానిలో
(14:47) కార్పొరేట్ ఏముంది మామూలే ఉంది ఎవరైనా ఒకటే నీకు జీతం ఎక్కువచ్చినంత మాట కొమ్ములేని రాలే కదా ఇదివరకు మరి రాజులకి బ్రహ్మాండంగా వాళ్ళ కిరీటాలు బంగార కిరీటం పెట్టుకునే వాళ్ళు అన్ని చేసుకునేవాళ్ళు నగలు వేసుకునే వాళ్ళు ఇవన్నీ మరి అవన్నీ ఏంటి వాళ్ళు కార్పొరేట్ కంటే ఎక్కువ వాళ్ళు మరి వాళ్ళు వేసుకోలేదా రాణలు వేసుకున్నారు వేసుకోలేదా అదొక స్టేటస్ సింబల్ అది స్టేటస్ సింబల్ ని మనం ఎలా మర్చిపోతాం బంగారం వెళ్లో వేళలాడుతుంది అంటే ఒక స్టేటస్ సింబల్ అది సో అవన్నీ ఆడవాళ్ళకి చక్కగా పెట్టేవాళ్ళు ఆడవాళ్ళకే ఉండేవి ఎక్కువగా మీరే వేసుకోండిమ్మ నగలు మీరే
(15:22) ఎక్కువ వేసుకోండి అనేవాళ్ళు మగవాళ్ళు ఎక్కువ నగలు వేసుకునేవాళ్ళు కాదు ఆడవాళ్ళే ఎక్కువ వేసుకునేవాళ్ళు సో వాళ్ళకే అది స్టేటస్ సింబల్ సో అలా మనం భావించాలి కానీ కార్పొరేట్ లో చేస్తున్నా కాబట్టి నేను తింగరదాన్న అయిపోయాను అనుకుంటే అది తప్పు అది దట్స్ వెరీ రాంగ్ రాంగ్ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ పెళ్లి అయిందని చెప్పుకోవడానికి సిగ్గుపడటం ఏంటి సిగ్గుపడటం ఏంటి భయపడటం ఏంటి ఇంకా గర్వించాలి నా మొగుడు అవునయ్యా కూలి పని చేస్తున్నాడు అయితే ఏంటి కూలి పని చేస్తే నా మొగుడు నా మొగుడు నాకు గర్వం అలా ఉండాలి అలా భర్తని ఎలివేట్ చేసుకోవాలి అలానే అనే మొగుడు కూడా
(15:58) భార్యని ఎలివేట్ చేసుకోవాలి. అలా వాళ్ళు ఒకళళనొకళ్ళ ఎలివేట్ చేసుకుంటూ రైజ్ అవ్వాలి లైఫ్ లో ఒకళళనొకళ్ళ గౌరవం చూపించుకుంటూ వెళ్ళాలి కానీ ఏంటి లొల్లి ఇది చాలా తప్పు ఇది ఇలా ఇలా భయంకరంగా మీరు మీరు మెట్టెలు పెట్టుకుంటారా బంగారం పెట్టుకుంటారా తాళి కట్టుకుంటారా లేదా మీ ఇష్టం అది కానీ తప్పుగా మాట్లాడకండి. మేమే ఎందుకు వేసుకోవాలి మీరు ఎందుకు వేసుకోకూడదు ఇలాంటి మాటలు మాట్లాడనేకూడదు.
(16:24) మేము మీరు అని కంపేర్ చేస్తే చాలా కంపారిజన్స్ వస్తాయి వస్తే మీరు ఇక మాట్లాడలేరు. సో అలా కాదమ్మ అలా చేయకండి అది తప్పు భావన తీసేయండి. మీకు ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు స్త్రీగా జన్మించి మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి సో ఇలాంటి చౌకబారిన ఇన్ఫీరియర్ టాక్ ఉండకూడదు. చూడండి చక్కగా ఆ ముస్లిం అమ్మ ఎంత చక్కగా గర్వంగా చెప్పుకుంది నాకు ఇది గర్వం అంది ఫెంటాస్టిక్ పో అమ్మ అంటాం అందుకని ఏమంటాం దట్స్ వెరీ గుడ్ యు హవ్ టు బి ప్రెసెంటింగ్ యువర్సెల్ఫ్ ఇండియన్ అమ్మాయి కూడా ఒక అమ్మాయి ఉండేది చక్కగా చక్కగా ఇండియన్ డ్రెస్ వేసుకొచ్చేది.
(17:03) ఒకసారి ఆ ప్రొఫెసర్ అడిగాడు వీళ్ళలాగా నువ్వు డ్రెస్ అప్ ఎప్పుడు చేసుకోవండి అంటే ఇది మా డ్రెస్ అండి మా ఆచారం అని చెప్పింది. ఆయన ఒబ్బు అని వెళ్ళిపోయాడు. ఆయనకి ఎందుకయనా ఆయన అడగాల్సిన అవసరం ఏముంది అక్కడ అదిఒక మెంటాలిటీ వాళ్ళఏదో సుపీరియర్ అన ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైతే మనం సుపీరియర్ కనిపించడం మొదలు పెట్టామో వాళ్ళు ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వడం మొదలు పెడతారు.
(17:25) ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఇలా మాట్లాడతారు. సో అది కూడా స్త్రీలు మీరు గమనించాలి ఆఫీస్ లోకి వెళ్ళినప్పుడు మీరు సుపీరియర్ గా ఫీల్ అవ్వండి దిస్ ఇస్ మై డ్రెస్ దిస్ ఇస్ మై కల్చర్ సో వాట్స్ రాంగ్ విత్ దిస్ సోకాంట్ వి వర్క్ వితౌట్ దిస్ ఈ డ్రెస్ చేంజ్ చేస్తేనే వర్క్ చేసుకుంటామా జీన్స్ ప్ాంట్ వేసుకుంటేనే వర్క్ చేసుకొస్తామా లేకోతే వర్క్ చేయలేమా ఇలాంటి ప్రశ్నలు మీరు ఎదురుగా అడగాలి.
(17:49) దట్స్ కంపల్సరీ ఇందులో తప్పుఏముంది మీరు వేసుకొని మీకు సంతోషంగా మీరు అట్లా వేసుకుంటే వేసుకోండి కానీ అదేదో ఇన్ఫీరియర్ గా మాట్లాడుతారు ఏంటి ఇట్స్ ఏ సుపీరియర్ మన కల్చర్ అంటే సుపీరియర్ గా ఉండాలి. ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్ చూపించకపోతే ఎట్లా నేను కాలేజి కి వెళ్ళేవాడిని చక్కగా ప్యాంట్ షర్ట్స్ వేసుకొని చక్కగా వెళ్ళేవాడిని నీట్ గా ఎప్పుడూ కూడా జీన్స్ వేసుకోలేదు.
(18:14) ఎక్కడో చిన్నప్పుడు వేసుకున్నా కానీ ఇప్పుడు పిహెచ్డి చేసేప్పుడు నేను తక్కువగా వెళ్ళా ప్రొఫెసర్ ఒక మూడేళ్ళు చూసాడు నన్ను చక్కగా ఇస్త్రీ ప్యాంట్ ఇస్త్రీ షర్ట్ బ్రహ్మాండం ఉండేది ఎప్పుడు ప్రతిరోజు అంతే ఆయన నన్ను చూసి అడిగాడు ఎవరీ టైం యు విల్ బి లైక్ దిస్ ఓన్లీ అను ఎస్ అ అంటే యు డోంట్ వేర్ జీన్స్ డోంట్ వేర్ షార్ట్స్ పొట్టి నిక్కర్లు వేసుకోవా అవి అన్నాడు నేను వేసుకోను ఐమఐ వాట్ యు కాల్ ఇట్ ప్రొఫెసర్ స్టేటస్ నాది నేను ఐ డోంట్ డు లైక్ దట్ అవి అట్లా వేసుకొని తిరగను నేను అది నేను అట్లా వేసుకొని తిరిగితే నా స్టూడెంట్స్ కి
(18:50) నేనేం చెప్తా ఇంకా సో ఐ డోంట్ డ దట్ అది దాంతో ఆయన ఓ ఐ సీ అన్నా అంటే ఎస్ సార్ ఆయన జీన్స్ వేసుకుంటాడు ఇది వేసుకుంటాడు వాళ్ళైతే ఈ స్త్రీ కూడా బెటర్ వాట వచ్చేస్తారు నేనేమో ఇస్త్రీ పెట్టగే అసలు తీసుకెళ్ళ ఎప్పుడైనా నలిగిపోతే పెట్టలో పెట్టడం నలిగిపోతే అది వేరే విషయం కానీ జనరల్ గా ఈ స్త్రీతో ఉండేవి వేసుకుంటాను సో అది ఆ ప్రాధాన్యపిస్తాను మరి నేనైతే అట్లానే చేస్తాను.
(19:18) ఇలా నేను ఇట్లా ఫుల్ హ్యాండ్స్ ఇవన్నీ వేసుకొని చక్కగా ఇట్లానే ఉంటాయి ఇప్పుడు ఎప్పుడన్నా హాఫ్ హ్యాండ్స్ ఎప్పుడన్నా ఇక బాగా ఎండ్ ఎక్కువైనప్పుడు వేసుకుంటే తప్పితే లేకపోతే నేను ఫుల్ హ్యాండ్స్ వేసుకొని తిరుగుతాను. నేను అది ఐ ఫీల్ ఇట్ ప్రౌడ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎవడు ఎట్లా వేసుకుంటే నాకే షీ షోర్ కి వెళ్ళినా అట్లానే అంటా నేను వాకింగ్ కి రన్నింగ్ కి వెళ్ళినా ప్యాంట్ వేసుకున్నా వెళ్తా నేనేం ఫీల్ అవ్వను దానికి షార్ట్స్ వేసుకుంటేనే పరిగెత్తగలను ఈ సొట్ట కబులు నేను చెప్పను ఇట్స్ నాట్ నెసెసరీ మరి స్విమ్మింగ్ పూల్ కి వెళ్తే ఏం చేస్తారు సార్ అసలు స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళండి
(19:46) ఎప్పుడో ఒకసారి ఏదన్నా ఆ యనో ఎక్కడికన్నా లొకేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ స్విమ్మింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అది ఉన్నప్పుడు అది మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే గనక షార్ట్స్ అవి వేసుకొని చేయొచ్చు. బయట వాళ్ళు ఉంటే మటుకు నేను అట్లా చేయను. సో ఇది నేను ఒక డెసిషన్ తీసుకున్నాను నా చిన్నప్పటి నుంచి ఆ డెసిషన్ నడుస్తోంది.
(20:04) నేను గ్రో అయిన తర్వాత నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి అంతకు ముందు ఒకసారి షార్ట్స్ వేసుకొని పిక్నిక్స్ కి వాటికి వెళ్ళేవాడిని కానీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు మాత్రమే వేరే వాళ్ళతో ఉన్నప్పుడు నేను అట్లా చేయను. నేను ఎప్పుడైనా ఎండాకాలం బాగా ఎండ వచ్చిందని షార్ట్స్ వేసుకొని ఇంట్లో తిరుగుతున్నాం అనుకోండి ఎవరనా వస్తున్నారు ఇంటికి అన్నప్పుడు ప్ాంట్ లోకి మార్చుకొని ఉంటాను.
(20:22) ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వచ్చినా సరే నేను పైజామాలతో వాటితో ఉండను. ప్యాంట్ వేసుకొని ఉంటాం ఫర్ షూర్ అదే పైజామలతో ఉండేది ఇప్పుడు ఇంట్లో ఉంటాం ఎవరనా సేల్స్ పర్సన్ ఎవరనా తలుపు కొడితే అది వేరే విషయం కానీ లేకపోతే మనం జనరల్ గా ఎవరనా ఇంటికి వస్తున్నారు అంటే ప్ాంట్ షర్ట్ వేసుకొని మర్యాద పూర్వకంగా ఉంటాం. సో ఇది కంపల్సరీ నేను చేస్తా ఇక మీరు చేస్తారా చేయరా మిమ్మల్ని చేయమని నేను ఎప్పుడ అనను కానీ మన కల్చర్ మన ఆచార వ్యవహారం అంటే మనకి గర్వంగా ఉండాలి.
(20:49) దట్స్ ద రూల్ రూల్ నెంబర్ వన్ అది అది గుర్తుపెట్టేసుకోండి ఎందుకంటే మన పూర్వీకులు ఎంతో నిష్టగా ఉండేవాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు ఉండేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి అటు యూరోపియన్స్ గాని ఇటు మమ్మడియన్స్ గాని వీళ్ళందరూ మన దేశం మీదకి వచ్చి పడి మన దేశాన్ని దోచుకోవాలని ప్రయత్నం చేశారు తప్పితే మనం ఎప్పుడు వాళ్ళని దోచుకోలేదు వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా దోచుకొని వెళ్ళారు ఎందుకంటే మన దేశం అంటే అంత బ్రహ్మాండమైన దేశం ముస్లింస్ కూడా మన కంట్రీకి వచ్చిన తర్వాత కల్చర్ నేర్చుకోవడం మొదలు పెట్టారు.
(21:16) యూరోపియన్స్ కూడా మన దగ్గరికి వచ్చి కల్చర్ చేయడం నేర్చుకోవడం మొదలు పెట్టారు వాళ్ళ కల్చర్ ఎక్కడ లేనే లేదు మన జూస్ కల్చర్ నేర్చుకున్నారు యూరోపియన్స్ నేర్చుకొని మళ్ళీ వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే ఆ కల్చర్ ని ప్రభావితం చేసుకుంటూ వెళ్ళారు. సో మన కల్చర్ ఈస్ అద్భుతమైన కల్చర్ మన కల్చర్ లో ఇప్పుడు నా తల్లిని నువ్వు అని నేను ఎప్పుడు అనను మా తండ్రిని కూడా నువ్వు అని అనను ఎప్పుడు అనలేదు మీరు అనే అంటా అది భాష సో భాషతోనూ వేషంతోనూ వీటితోనూ మన కల్చర్ బాగుండాలి.
(21:45) దట్ ఇస్ హౌ యు డెవలప్ ఏ క్యారెక్టర్ అవన్నీ లేకుండా ఏం చేస్తావ్ అన్నట్టు గర్వం గర్వించండి మీరు చక్కగా ఆడవాళ్ళందరూ గర్వించండి మాది బ్రహ్మాండమైన కల్చరు నీ కల్చర్ నచ్చలేదు నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావ్ డిఫరెంట్ స్టోరీ అది కానీ దానికి ఈ కల్చర్ నువ్వు తిట్టక్కర్లేదు. నాకు అలా ఉండాలని ఉంది దట్స్ ఇట్ గెట్ అవుట్ అంతేగానీ ఈ కల్చర్ ని తిట్టి ఏదో ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి మనమంతా సుపీరియర్ రేస్ గుర్తుపెట్టుకోండి ఎస్ రేస్ అని ఖచ్చితంగా అంటా ఎందుకంటే లేదు ఇంకో కల్చర్ అట్లాంటిది లేనప్పుడు మనం చెప్పాల్సి వస్తుంది నువ్వు రేసిస్ట్
(22:20) వా అంటే రేసిస్ట్ కాదురా బాబు నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు నేను ఫీల్ అవుతా నువ్వు గొప్పవాడని ఫీల్ అనప్పుడు నేను గొప్పవాడిని ఫీల్ అవుతా ఏముంది అక్కడ లేకోతే మనం అందరం ఒకటే అంటా మా ఆచారం ఇది మా వ్యవహారం ఇది మేము ఇలానే యజ్ఞోపవితం వేసుకుంటాము చేస్తాము మీకేంటి యజ్ఞోపవితం వేయడం తప్ప ఇక్కడ కొంతమంది వచ్చి యజ్ఞోపవితం తీసేస్తారు.
(22:43) అట్లా ఎప్పుడూ తీయలేదు. ఎందుకంటే అమ్మో అందరికి వెళ్తాం ఆఫీస్ లో స్కూల్కి వెళ్తాం అది ఉంటాం సరే ఎవరి బాధలు వాళ్ళకి ఉండొచ్చు కానీ నేనైతే తీయలేదు. కచ్చితంగా వేసుకున్నాను. ఒకసారి ఏదో మాట్లాడాల్సి వచ్చింది నేను మాట్లాడుతున్నప్పుడు ఇండియాలో అది ఫోటోలు చూపిస్తున్నాను ఇండియాలో ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు చూపిస్తున్నాను అన్నమాట ఇండియన్ కల్చర్ గురించి చూపిస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అందులో యజ్ఞోపవితం వేసుకొని ఉన్నాడు కనిపించాడు వాట్ ఇస్ దట్ అని అడిగాడు ప్రొఫెసర్ ఇట్స్ ఏ సేక్రెడ్ థెట్ ఇట్స్ కాల్డ్ సక్రెట్ థడ్ ఇట్ హస్
(23:12) త్రీ లేయర్స్ దట్ ఇట్ ఇండికేట్స్ దిస్ దట్ దిస్ దట్ అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశరు. ఓహో అవును ఆ ఇప్పుడు అది లేకపోతే ఏమ అవ్వదా అంటే అట్లా ఉండదు ఇది లేకపోతే అది లేకపోతే అని ఉండదు. మీ దగ్గర ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు రింగులు పెట్టుకుంటారు కదా రింగలు పెట్టుకున్న రింగు లేకుండా పెళ్లి చేసుకుంటారా అని అడిగింది ఆ నో దస్ సింబల్ ఆఫ్ ద సేమ్ థింగ్ మీకు సింబల్స్ ఉన్నప్పుడు మాకు ఉండవా సో అది పిచ్చా సో మనం ఎవరైనా సరే ఆ మాట్లాడినప్పుడు మనం గర్వించాలి మనకంటే కానీ దాన్ని కూడా హంబుల్ గా చెప్పాలి.
(23:42) మేము ఇట్లా సార్ రిలీజ్ చేస్తా ఒకసారి నేను అట్లానే పిహెచ్డిలో పిహెచ్డి చేస్తూ నేను టీచింగ్ చేస్తూ ఉంటాను టీచింగ్ చేయాలి ల్ాబ్ టీచ్ చేస్తున్నప్పుడు ల్ాబ్ అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశను లాబ్ లాస్ట్ రోజు వచ్చిందన్నమాట అయితే ఒక అమ్మాయి అమెరికన్ అమ్మాయి లేచింది తాక లేచి కెన్ ఐ హగ్ యు అని అడిగింది అంటే నేను చెప్పాను లేదమ్మా నా రిలీజియన్ లో అది ఒప్పుకోమ అట్లా అట్లా హగ్ చేసుకోవడం ఒప్పుకోమ అని చెప్పాను అప్పుడు ఆ అమ్మాయి చాలా హర్ట్ అయిపోయింది అంటే ఐ సారీ నాట్ దట్ ఐ షుడ్ నాట్ టెల్ బట్ దిస్ ఇస్ మై రిలీజన్ వాట్ ఐ కెన్ డ అంటప్పటికి ఆమె
(24:12) వెళ్ళిపోయింది అంతే సో ఇది విశేషం ఏంటంటే ఇట్లా జరుగుతుంది జరిగినప్పుడు మనం మనం అంటే ఏంటో చెప్పుకోవాలి అంతే కానీ మనం దాని గురించి ఓకే కన్ లెట్స్ హక్ అని చెప్పి దూకే ఓకే అఫ్కోర్స్ మీకు ఇంటిమేసీ ఎవరికైనా ఉంటే అది విషయం వేరు లేకపోతే దూరంగా ఉండటం మంచిది. మన కల్చర్ ని మనం ప్రెసిపిటేట్ చేసుకోవాలి గర్వంగా ఫీల్ అవ్వాలి.
(24:37) అంతేగనీ ఇన్ఫీరియర్ గా ఫీల్టాం అంటే అది వాళ్ళ క్యారెక్టర్ ఇన్ఫీరియర్ ఆ మీకేమనా ఇబ్బంది అయిపోతుంది చాలా ఇబ్బంది అవుతుంది బాడీ కష్టం అయిపోతుంది పెట్టుకోవడం మూలంగా నెప్పు వచ్చేస్తుంది పెయిన్ వచ్చేస్తుంది ఏవో అయిపోతుంది అంటే డెఫినెట్ గా తీసేయాలి అలాంటివి అంతేకానీ లేకపోతే అలాంటివి చేయకూడదు. సో ఇప్పుడు ప్రశాంతికి ఇవన్నీ అర్థమైంది కదా నేను నేను ఎవరిని మీ ఇష్టమైంది మీరు చేసుకోండి కానీ ఇది పద్ధతి కల్చర్ మన కల్చర్ అంటే గర్ల్విన్స్ అండి గర్వంగా ఉండండి సరే మీ మూడో ప్రశ్నకి వెళ్దాం

No comments:

Post a Comment