🚨🚨 Parents Warning: A Pediatrician Speaks Out on Kids Health | Ft. Dr.Sivaranjani | Telugu Podcast
Author Name:Stories
Youtube Channel Url:https://www.youtube.com/@StoriesByManaStars
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fEUQuwf4O8w
Transcript:
(00:00) ఫ్రమ్ ద పాస్ట్ ఎయిట్ ఇయర్స్ ఒక్క వాయిస్ ఇన్ ఎంఎన్సి కంపెనీస్ అగనెస్ట్ గా వెళ్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఎందుకు చనిపోవాలండి ప్రాణాలు కాపాడే ఓఆర్ఎస్ అనుకునే బిడ్డకి ఇస్తున్నావే అండ్ తెలిసి కూడా కంటిన్యూ చేస్తున్నారే ఎందుకు ఊకోవాలి? ఈ ఎంఎన్సి కంపెనీస్ అని ఈ డబల్యూహ్ఓ రికమెండెడ్ ఫార్ములాని ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నామ మీరు సొల్యూషన్ అనుకొని కన్స్ూమ్ చేసిందే మీకు విషయం అయింది బోల్డన్ సార్లు అది ఎంతమంది ప్రాణాలు పోయాయో మనకు లెక్క కూడా తెలియదు.
(00:32) అసలు ఏ సిచువేషన్స్ లో ఓఆర్ఎస్లకి దరిద్రాపులో కూడా మేము వెళ్ళకూడదు డహైడ్రేషన్ ఉన్నప్పుడు రోజు నువ్వు ఐదు స్పూన్లు చెక్కర ఒక్క టెట్రా ప్యాక్ ని తాగమని అడ్వర్టైస్మెంట్లు చేసుకుంటే కోకోకోలా మంచిది కాదని తెలిసినా మనం తాగుతాం ఇది మంచిది అనుకొని తాగొద్దు. ఈ హార్లిక్స్లు బూస్ట్లు కాఫీలు ఇది ఎంతవరకు కరెక్ట్ దీని మీద ఎందుకు అవేర్నెస్ అవసరం లేదా మీ ఇన్ఫ్లయన్సర్ లెవెల్ ని యూస్ చేసుకుని మోసం చేసి బిజినెస్ చేసుకోవాలనుకోవటం మట్టుకు చాలా చక్క అండ్ తెలియక మనం ఓవర్డోస్ చేస్తే చాలా ప్రమాదం అన్నమాట పిల్లలకి హార్ట్ ఆగిపోవచ్చు కోమాలోకి
(01:10) వెళ్లొచ్చు. చిన్న పిల్లల చుట్టూ ఈరోజు ఇండియాలో జరుగుతున్న బిజినెస్ కి కానీ హాస్పిటల్ కి వెళ్ళాలంటే భయమేస్తుంది. తన జీవితం మొత్తం సంపాదించుకుందంతా ఒక్కరోజు హాస్పిటల్ అయిపోద్ది. విలేజెస్ లో హెల్త్ సెంటర్లు ఉన్నాయి అక్కడికి వెళ్లారు. ఊళ్ళల్లో 10వ క్లాసు 12వ క్లాసు అయ్యి ఆర్ఎంపీలని చలామణ అవుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి పెద్ద పెద్ద యాంటీబయోటిక్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తీసేసుకుని చివరికి బాగా సీరియస్ అయినప్పుడు హాస్పిటల్కి తాగుతారు.
(01:45) హలో మమ్ ఏ ప్లెజెంట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చిన్నప్పుడు మేమ అందరం కూడా ఏమవుతాం అంటే ఇంజనీర్ ఆర్ డాక్టర్ ఈ రెండనే మాకు తెలుసు బట్ ఫైనల్ గా డాక్టర్ అనే ప్రొఫెషన్ ని రీచ్ అవ్వాలంటే అది ఎంత పెద్ద టాస్క్ో చాలా కొంతమందికి తెలుసు బట్ వాట్ ఇన్స్పైర్స్ టు చూస్ దిస్ ప్రొఫెషన్ మమ్ ఒకటిఏంటంటే ఓన్లీ ఇంజనీర్ డాక్టర్ అనుకోకూడదు మనం మనకి ఏది బాగుంటది నాకు దేంట్లో ఆసక్తి ఉంది అనేది చూసుకుని అందులో మనము ముందుకు వెళ్ళటానికి చూస్తే బాగుంటది పేరెంట్స్ కూడా అలా ఆలోచించి వాళ్ళని సపోర్ట్ చేస్తే బాగుంటది.
(02:21) నాకు మా పేరెంట్స్ వల్ల కాదు ఇన్ఫాక్ట్ అది చాలా కష్టంగా ఉంటది ఏమ్మా వద్దులే ఏమో అన్నట్టు అన్నారు. బట్ నాకు ఆసక్తి ఉండింది డాక్టర్ అవ్వాలని సో అందుకని అయ్యాను తప్ప వాళ్ళ నుంచి ప్రెజర్ వల్ల అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. అండ్ పీడియాట్రిక్స్ కూడా అది పీడియాట్రిక్స్ వస్తేనే జారుతాను ఇంకేదైనా జారను అన్నట్టు ఉన్నాను నాకు అలాగే వచ్చింది సో నేను కరెక్ట్ దాంట్లో పడ్డా అంతే బట్ ఒక సిచువేషన్ గానీ ఒక ఇన్సిడెంట్ గా ఏదైనా ఇన్స్పైర్ చేసిందమ్మా ఒక డాక్టర్గా ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకొని అందులో పీడియాట్రిక్స్ చేయాలి.
(02:55) ఏంటో చిన్నప్పటి నుంచి ఇంకా అంతే డాక్టర్ సొసైటీకి సర్వీస్ చేయాలి అది ఇది ఏదేదో ఉండేది అందులో 100 వంతు కూడా ఇప్పుడు నేను చేయట్లేదు. ఆ బట్ చేయ ట్రై చేస్తున్నా అది యా మీరు 100 వంత అనద్దు మమ్ చాలా 100% మీరు ఆ జర్నీలో సక్సెస్ఫుల్ గా అది సోషల్ మీడియా ఉండటం వల్ల కొంత అంటే మన ప్రయత్నం బోల్డ్ అంత ఉండింది.
(03:27) కానీ సోషల్ మీడియా అనేది ఉండటం వల్ల చాలా వరకు సక్సెస్ కి ఆ మనం దేని గురించి అయితే ఫైట్ చేశమో అది మనం చేయగలిగాము అండ్ ప్రజలకి కుదిరినంత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాను బట్ నేను అంటే నేను ఉన్న టైంలో అప్పుడు సోషల్ మీడియాలో అవి లేని టైంలో సేవ్ అంటే ఏంటి మంచిగా ఫ్రీ సర్వీస్ చేయాలి ఇలా ఏ బాగా ఆలోచనలు ఉండేవి ఆ లెవెల్ లో అయితే ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను బట్ డెఫినెట్ గా ఎడ్యుకేషన్ ఆ అండ్ డెఫినెట్ గా ఓఆర్ఎస్ మిస్లీడింగ్ లేబుల్స్ అనేి తీపించడం మటుకు ఎంత నేను చెప్తున్న ఈ సంవత్సరాలన్నీ ఇంకా కలుపుకుంటా పోతే ఎంతోమంది కోట్ల
(04:12) ప్రాణాలు కాపాడుతది అది సో అది నేను గర్వంగా చెప్పుకోగలను నేను కష్టపడి చేసిందని బట్ నేను చిన్నప్పుడు అనుకున్న ఇంకొన్ని ఉన్నాయి అయి చేస్తా సం పాయింట్ ఐ థింక్ ఐ విల్ రీచ్ అట్లీస్ట్ హాఫ్ వే యా యా సూపర్బ్ మమ్ ఎనీవేస్ అంటే ఒక ఆల్మోస్ట్ ఒక డికేడ్ గా ఒక ప్రాబ్లం్ కి సొల్యూషన్ అనుకొని మేము కన్స్ూమ్ చేసిన దాన్ని ఫైనల్ గా మీలాంటి వాళ్ళు డికేడ్ కాదు రెండు డెకేడ్లు 20 సంవత్సరాలు మీరు సొల్యూషన్ అనుకొని కన్స్ూమ్ చేసిందే మీకు విషమయింది బోల్డన్ సార్లు అది ఎంతమంది ప్రాణాలు పోయాయో మనకు లెక్క కూడా తెలియదు.
(04:50) అంత మోసం అంత క్రిమినల్ మోసం అది బట్ వాట్ ఇన్స్పైర్స్ టు అంటే అలాంటి ఒక ఇన్సిడెంట్ మీదే ఫైట్ చేయాలి అని మీకు ఏదైనా ఇన్సిడెంట్ బాగా పర్సనల్ గా ఉందా మ ఇన్సిడెంట్ అని కాదు అది అదఒక బాధ అసలు అలా ఎలా చేయగలరు అంత దుర్మార్గంగా ఎలా బిజినెస్ చేయగలరు ఐ మీన్ అలా ఎలా వదిలేస్తాము నో యు కాంట్ లీవ్ ఇట్ లైక్ దట్ రైట్ యు నో ఇట్ హౌ కెన్ యు లీవ్ ఇట్ ఎలా వదిలేస్ వస్తాం యా ఇప్పుడు ఆల్మోస్ట్ రీసెంట్ గా మీరుఎయిట్ ఇయర్స్ తర్వాత కోర్ట్ ఇచ్చిన స్టే గానిీ లేకపోతే ఇచ్చిన రిజల్ట్ గాని దాన్ని బట్టి మాకు ఇంకా ఎక్కువగా అవేర్నెస్ గాని లైమ్ లైట్ గాని క్రియేట్ అయింది. బట్ వాట్ ఇస్
(05:32) ద కరెంట్ స్టేటస్ ఎందుకంటే మళ్ళీ ఒకసారి అసలు కరెక్ట్ గా క్లారిటీగా చెప్తా ఫస్ట్ ఓకే మనమైతే అవేర్నెస్ రేస్ చేయటం తర్వాత అథారిటీస్ కి రాయటం రిప్లైలు రాయటం రిప్లైలు ప్రూఫ్లు పంపటం ఆ తర్వాత వీళ్ళు ఆర్డర్ ఇవ్వటం మళ్ళ ఆర్డర్ వెనక్కి తీసుకోవటం ఇంకఇలా అవ్వదని మనం తెలంగాణ హైకోర్టులో పిల్లు వేయటం ఆ పిల్లు తర్వాత నెమ్మదిగా ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా విమెన్ పీడియాట్రిషయన్స్ ఫర్ ఇంప్లీడ్ అవ్వటం నేను భయపడకుండా అథారిటీస్ ని సోషల్ మీడియాలో క్రిటిసైజ్ చేయటం అంటే మీరు సరిగ్గా పని చేయట్లేదు అనటం ధైర్యంగా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ని తిట్టిపోయటం ఎందుకంటే
(06:17) వాళ్ళు వీళ్ళ నుంచి ఫండ్స్ తీసుకుని కాన్ఫరెన్స్లు పెడుతున్నారు అని అది వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ పీడియాట్రిక్స్ అకాడమీ మరి వాళ్ళే అంత తప్పు చేస్తున్నప్పుడు ఊరుకోకుండా ఉండలేకపోయావటం ఈ పెద్ద కంపెనీస్ తో పంగా తీసుకోవటం ఇవన్నీ ఒక కాజ్ కోసం ఓకే ఓకే సో ఇవన్నీ జరుగుతుండగా మనం పంపిన ప్రూఫ్స్ మెయిన్లీ వీడియోస్ మన పేరెంట్స్ వెళ్లి ఓఆర్ఎస్ అని అడిగితే ఈ షుగర్ లిక్విడ్స్ ఇవ్వటం వీడియోస్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎంత సఫర్ అయ్యారో లెటర్స్ ప్రింట్ అవుట్స్ పీడియాట్రీషియన్స్ పంపిన కేస్ రిపోర్ట్స్ ఈ ప్రూఫ్స్ అన్ని పంపటం అన్ని జరిగినయి
(07:01) దేని వల్ల ఎఫ్ఎస్ఎస్ఐ ఆర్డర్ వచ్చిందో మనకు ఇప్పటికి మిస్టరీే కదా వాళ్ళు చెప్పరు కదా సిరజ్ని పంపింది కాబట్టి మేము ఆర్డర్ ఇచ్చామని సో 14 న ఆర్డర్ వచ్చింది అక్టోబర్ 15 న క్లారిఫికేషన్ వచ్చింది కదా ఆ తర్వాత ఈ కంపెనీ వాళ్ళు అప్లై చేసింది స్టే తెలంగాణ హైకోర్టులో కాదు ఢిల్లీ హైకోర్టులో మనం కేస వేసింది తెలంగాణ హైకోర్టులో సో ఈ ఆర్డర్ రాగానే నాకు చాలా హ్యాపీ అనిపించి మనం గెలిచాము అనేసరికి అదిఒక ఉప్పెన్ లాగా వెళ్ళిపోయింది.
(07:35) వెళ్ళిపోయేసరికి ఇంకా అవేర్నెస్ వచ్చేసింది. అవేర్నెస్ వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ కేసు ఢిల్లీలో ఎప్పుడైతే స్టే వేశారో నాకు 180 కోట్లది నేను వెనకాలకి తీసేసుకుంటే నా పేరు పోద్ది అన్నప్పుడు స్టే వేసి అంటే వాళ్ళు ఏం అడిగారు ఎఫ్ఎస్ఎస్ఐ ని మాకు ఎఫ్ఎస్ఎస్ఐ అసలు మా మాట వినకుండా ఈ ఆర్డర్ ఇచ్చారు అలా ఎలా ఇస్తారు అంటే ఢిల్లీ హైకోర్టు ఎఫ్ఎస్ఎస్ఐ ని అడిగింది మీరు ఒప్పుకుంటారా దీనికి అని వాళ్ళు ఒప్పుకోకూడదు ఎందుకు ఒప్పుకోవాలి ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు అంత అందుకే ఢిల్లీ హైకోర్ట్ స్టే ఇచ్చింది.
(08:11) ఓకే అప్పుడు ఇంక ప్రజలందరూ చాలా కోపంతో పోస్టులు పెట్టారు 180 కోట్లా లేకపోతే పిల్లల లైఫ్స్ అని ఆ తర్వాత ఇంక ఢిల్లీ హైకోర్ట్ జడ్జ్ గారు కూడా నేను అలా ఇవ్వలేదు స్టే ఎఫ్ఎస్ఎస్ఐ కన్సెంట్ చేస్తే ఇచ్చాను అని అనాల్సి వచ్చింది ప్రజల కోపానికి ఓకే అంటే క్లియర్ గా ఆయన చెప్పాల్సి వచ్చింది ఏం జరిగింది అక్కడ అని లేకపోతే మనము తప్పుగా పోస్టులు పెట్టేమని మన మీద మాట కూడా వచ్చింది.
(08:44) ఓకే సో యాక్చువల్ గా ఎఫ్ఎస్ఎస్ఏ ఒప్పుకుంటేనే అది జరిగింది. ఓకే ఓకే ఆ తర్వాత అక్టోబర్ 30న క్లియర్ గా జడ్జ్ గారు 30న 31న గుర్తు రావట్లే ఆ లేదు ఈ మీరు అమ్మకూడదు ఈ స్టాక్ అని చెప్పేసారు. ఓకే అప్పుడు కూడా మనం అమ్మయ్య అయింది అనుకున్నాం. తీరా చూస్తే నవంబర్ 12 మళ్లా ఒక ఆ నాకు ఆర్డర్ చూసేసే వరకు తెలియలే మళ్ళా అపీల్ చేశారు అంటే ఎంత దుర్మార్గం అంటే మీ లేబుల్ మీద ఓఆర్ఎస్ అని చదివి బై మిస్టేక్ అది నిజమైన ఓఆర్ఎస్ అనుకని పిల్లలక ఇస్తున్నారు వాళ్ళ ప్రాణాలు పోవచ్చు అని తెలిసిన మీ స్టాక్ మీరు
(09:28) అమ్మాలని మీరు అపీల్ వేసుకుంటున్నారు అది కూడా జడ్జెస్ రిజెక్ట్ చేశారు అపీల్ ఇప్పుడు స్టేటస్ అది అంటే వాళ్ళు ఇప్పుడు అమ్మకూడదు అయినా కానీ అమ్మకాలు జరుగుతున్నాయి మీరు అడిగారుగా స్టేటస్ అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఇంకా మళ్లా మీడియా సోషల్ మీడియాలో పెడుతున్నా కానీ ఇంకా ప్రజలకు తెలియటం లేదు ఇప్పుడు ఒక రియాక్షన్ రావటం వేరు ఇప్పుడేమో ఇంక వాళ్ళకి బోర్ కొట్టేసింది ఓకే సో మళ్ళా నేను ఒక్కదానే ఫాలో అవుతున్నా ఇంతకుముందు ఎలా ఫాలో అయ్యానో ఇప్పుడు కూడా మళ్ళా నేను ఒక్కదానే ఫాలో అవుతున్నా సో సో లీగల్ గా కూడా మనం తెలంగాణ హైకోర్టులో ఎలా ఫాలో అవ్వాలనేది
(10:13) ఇప్పుడు చేస్తున్నాము జరుగుతాఉంది ప్రాసెస్ అవన్నీ చెప్తే మళ్ళా వాళ్ళు ఏ రకంగా చేస్తారనేది తెలీదు. ఇంకోటి ఏంటంటే నెమ్మదిగా ఇంతకుముందు చేశారు వాళ్ళు ఇప్పుడు నెమ్మదిగా నేను కొన్ని వీడియోలు చూశ మీడియాలో ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది. ఎలా తెస్తారంటే ఇప్పుడు వాళ్ళు తెలియవుగా ఇప్పుడు వరకు ఏమో ఈ షుగర్ ఎక్కువ ఉన్న లిక్విడ్స్ నమ్ముకుని బిజినెస్ చేసుకున్నారు ఇప్పుడు ఏం చేస్తారంటే క్లియర్ గా కొత్త లేబుల్ లో మే బి క్యూఆర్ఎస్ అనో ఏదో డిఆర్ఎస్ అనో పెట్టొచ్చు అనేది ఒకటి నా డౌట్ పెట్టకపోతే గ్రేట్ అంటే చూడటాకోలే ఉండేది రెండు ఏం
(10:57) చేస్తున్నారంటే మొన్న ఒక వీడియో వైరల్ ఈ ప్యాకెట్లు నీళ్ళలో సరిగ్గా కలుపుకోకపోవటం వల్ల ప్రమాదము అని ఒక ఇంప్రెస్ క్రియేట్ చేసి వీళ్ళంతా పెద్ద కంపెనీలు ఏముంది క్యాంపెయిన్ ఈజీగా రేస్ చేయగలరు ఆర్గానిక్ గా అయ్యే వేరు ఇి వేరు సో ఏంటంటే ఈ చీప్ అండ్ బెస్ట్ వి ప్రజలు వాడకుండా వాళ్ళ డబల్యూహ్ఓ ఫార్ములా టెట్రా ప్యాక్స్ కొన్నేట్టు డెఫినెట్ గా చేయటం మొదలు పెడతారు.
(11:28) నేను క్లియర్ గా చెప్పగలను ఐ నో ఇట్ ఐ హవ్ సీన్ దెమ ఓకే ఓకే ఓకే ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇఫ్ యు గో అండ్ సీన్ నార్సెల్ వెబ్సైట్ మీరు ఈ ప్యాకెట్ల కంటే మా టెట్రా ప్యాక్స్ ప్రిఫర్ చేయండిని అంటే ఆల్మోస్ట్ ఎన్ని రెట్లుసెవెన్ టుఎయిట్ టైమ్స్ కాస్ట్లీ ఉంటాయి. దాని బదులు వాళ్ళు ఏం చెప్పాలి మీకు ఈ ప్యాకెట్లు కలుపుకునే టైం అది లేకపోతే మై తీసుకోండి బట్ కలుపుకోవడం కుదిరితే ఇలా కలుపుకోవాలని చెప్పాలి వాళ్ళు చెప్పేది చూసిన మనక ఏమున్నాయి మన దేశంలోనాలుగు గ్రాముల ప్యాకెట్లు 20 గ్రాముల ప్యాకెట్లు 4గ్రాముల ప్యాకెట్లు మనం 200 మిల్లీలో
(12:12) కలపాలి కరెక్ట్ నెంబర్ అయితే 4.1 ఓకే 20.5గ్రమ 5గ ప్యాకెట్స్ అయితే ఇందాక ఏం చెప్పాడు 200 ml అనే అన్నా కదా ఓకే సో 20.5గ్రమ అయితే లీటర్లో కలిపి పెట్టుకొని 24 గంటల లోపు వాడి మిగిలింది పాడేయాలి ఇది బేసిక్ ఓకే సో సరే నేను బాగా మిస్టేక్ చేశాను. ఏం చేశను వర్స్ట్ కమ్ టు వర్స్ట్ ఒక చిటికెడు తీసుకుని లేటర్ నీళ్ళలో కలిపా ఓకే ఓకే సో దాని వల్ల నాకు ఏం ఎఫెక్ట్ ఉండదు వీళ్ళు ఎలా అయితే ఓఆర్ సెల్ జీరో అని పెట్టి అమ్ముకున్నారో ఇంచుమించు అదే అవుతది.
(12:51) ఓకే ఓకే ఇంచుమించుగా ఓకే సో ఇంకోటి నేను తెలియక ఈ లీటర్ ప్యాకెట్ ని తీసుకెళ్లి మాక్సిమం ఒక గ్లాస్ నీళ్ళలో కలిపాను ఎంత ఉప్పగా ఉంటది అంటే నేను ఒక్క సిప్ తీగ అంటాను మళ్ళా తాగను అది నాకు తెలిసిపోద్ది నేను అది తప్పుగా కలిపానని సో వీళ్ళ డ్రామాలు చేసి ప్రజల్ని మళ్ళ మీరు ఈ కొనొద్దు చీప్ ఇి టెట్రా ప్యాక్స్ే కొనుక్కోండిఅని చేయొచ్చు నష్టమైతే ఉండదు అట్లీస్ట్ ఆ టెట్రా ప్యాకల్ కూడా డబల్యూహ్ఓ రికమెండెడ్ ఫార్ములా కాబట్టి కానీ అంటే మనం ఏంటి మన దేశంలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు.
(13:32) వాళ్ళు అన్న టెట్రా ప్యాకల్ కొనుక్కునే స్తోమత ఉండకపోవచ్చు. సో దాని బదులు వీళ్ళకి వీటిని ఎలా వాడాలి అనేది అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు నిజాయితీగా చేస్తున్నట్టు అవుతుది. ఓకే ఏం జరుగుద్దో చూద్దాం. బట్ ఫ్రమ్ ద ఆల్రెడీ ట్రెండ్ మొదలయింది మీరు చూడండి యు డూ రీసర్చ్ ఆల్రెడీ ట్రెండ్ మొదలయింది. సటిల్ గా ఆ ట్రెండ్ మొదలవుతది.
(13:58) మీరు పౌడర్ ప్యాకెట్లు కొనొద్దు సాల్ట్ ప్యాకెట్లు మీరు మిస్టేక్ గా కలుపుతారు అంటే మన ప్రజలకు ఆ మాత్రం బుర్ర లేదా ఎలా కలపాలో కరెక్ట్ గా చెప్తే కలుపుతారు. మీరు ఆ లేబుల్స్ మీద క్లియర్ గా బొమ్మలు ఉంటాయి. యా ఓకే అయినా మిస్టేక్స్ చేస్తారు చేయరని నేను అంటలే కానీ మీరు చేస్తారు కాబట్టి మైక్ కొనండి అనే బదులు మీరు కరెక్ట్ గా చేయండి మీకు అవి లభ్యంగా లేకపోయినా మీకు అది కలపటం బోరు సులువుగా లేకపోయినా మై కాస్ట్లీ అయినా మాకు రెడీమేడ్ ఉన్నాయి తీసుకోండి అంటే బాగుంటదేమో అని నా ఉద్దేశం.
(14:32) ఓకే బట్ ఈ ఎంఎన్సి కంపెనీస్ అన్నీ ఈడబల్యఓ రికమెండెడ్ ఫార్ములాని ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నా మ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు తీసిన కెన్యూ కంపెనీకి కూడా ఇప్పుడు డబల్హ్ఓది లాస్ట్ ఇయర్ తెచ్చారు వాళ్ళు మనం గొడవ పడలేకో లేకపోతే ఎలాగ మార్కెట్ ఇలా మారుతది అని చూసాం ఓకే ఉంది అది కూడా ఉంది బట్ ఇది తీయరు ఓకే ఇప్పుడు అది తీపించాం మనం మేతాయి ఓకే అది అంతే ఓకే బట్ ఫ్రమ్ ద పాస్ట్ఎయిట్ ఇయర్స్ ఒక్క వాయిస్ ఇన్ ఎంఎన్సి కంపెనీస్ ఎగెనస్ట్ గా వెళ్తూఉంటా మరి మీకు ఎంత బోర్ కొట్టిన బోర్ కొట్టిన నేను వదలటంలా కదా మరి అంటే దాని ఇంప్లికేషన్ అంత ఉంది అంత ముఖ్యం మరి
(15:10) చిన్న చిన్న పిల్లలు ఎందుకు చనిపోవాలండి ఎందుకు హాస్పిటల్లో జార్చాలి నువ్వు వాళ్ళ ప్రాణాలు కాపాడటాకి ఇస్తున్నాను అనుకున్నది వాళ్ళ ప్రాణాలు తీయగలిగేది అంటే ఎంత అన్యాయం అది ఆ లిక్విడ్ నువ్వు కూల్ డ్రింక్ లా తాగు పోన ఎనర్జీ డ్రింక్ లా తాగు కానీ నువ్వు అది ప్రాణాలు కాపాడే ఓఆర్ఎస్ అనుకుని నీ బిడ్డకి ఇస్తున్నావే నువ్వు అలా ఇచ్చాట నిన్ను చేశరే అండ్ తెలిసి కూడా కంటిన్యూ చేస్తున్నారే ఎందుకు ఊరుకోవాలి బోర్ కొడితే కొట్టింది మీకు నేను మట్టుకు పెడతానే ఉంటా పోస్ట్లు ఎప్పుడో ఒకప్పుడు అదే ఉంటది కదా నేను రిలీజియస్ అయితే కాదు బట్ కొన్ని
(15:56) కొన్ని ఇవి కర్మణ్యే వాదికరస్య మాఫలేషు కదాచన అంటారు కదా నేను చేసేది నువ్వు చేస్తాపో జరిగేది జరుగుతుది సో అలాగా టైం వచ్చింది కరెక్ట్ గా జరగాల్సింది జరిగింది కానీ ఇన్ని పట్టకపోతే బాగుండేది ఇంకఎన్నో ప్రాణాలు నిలబడాయి అండ్ ఇలాంటివన్నీ ఇంత ఫైట్ చేయాలా ఇంత సింపుల్ దానికి ఒక్క లెటర్ తో అయిపోవాల్సింది ఒక్క లెటర్ తో అవ్వాల్సిన పని ఇది అసలు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనుకోవచ్చానా గవర్నమెంట్ డెఫినెట్ గా అనుకోవచ్చు గవర్నమెంట్ అంటే ఈ ఒక్క గవర్నమెంట్ ఏంటి రెండు రెండు డెకేడ్స్ డెకేడ్స్ సో మోస్ట్లీ ఆ అథారిటీస్ ఐ మీన్ దేర్ ఇస్ సో మచ్ కరప్షన్ ఇన్ అవర్
(16:42) కంట్రీ బట్ మీరు ఫైట్ చేస్తున్నప్పుడు కూడా సెలబ్రిటీస్ నుంచి కామన్ మన్ వరకు ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు కానీ ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ లో గాని వాళ్ళు చేయకూడదు కదా వాళ్ళక వాళ్ళ రూల్స్ ఉంటాయి కదా బట్ యు పర్సనల్లీ గెట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ పర్సనల్ ఎలా వస్తది వాళ్ళు చేస్తే వాళ్ళు ప్రాబ్లం లో పడతారు కదా బట్ ఈఎయిట్ ఇయర్స్ లోని మీరు ఫేస్ చేసిన సిచువేషన్స్ గానీ మీరు చూసిన ఇన్సిడెంట్స్ గానీ ఏమైనా ఉన్నాయమ్మా ఫ్రమ్ ద ఎంఎన్సి కంపెనీస్ మిమ్మల్ని డ్రాప్ అవుట్ చేయడం గానీ మీకు కావాలని మిమ్మల్ని చాలా బిగినింగ్ లో ఏదో వాళ్ళ రెప్స్
(17:23) రిప్రజెంటేటివ్స్ వచ్చి మన మీకు స్పీకర్ గా ఆఫర్ ఇస్తాం అది ఇది అని చెప్పారు ఐఐపి కాన్ఫరెన్స్ లో అంతకుమించి డైరెక్ట్ అయితే ఏం లేదు వాళ్ళకి అప్పుడే చెప్పా ఇంక ఎప్పుడు నా క్లినిక్ కి రావద్దని మీకు పిల్లలు ఉన్నారు కదా ఐ మీన్ హౌ కెన్ యు డూ ఇట్ లైక్ మీకు పిల్లలు ఉన్నారు కదా అసలు ఎలా చేయగలుగుతున్నారు మీరు నాకు ఇలాగా ఫోన్ చేసి మాట్లాడగలుగుతున్నారు రాగలుగుతున్నారు ఎప్పుడు రావద్దు అని చెప్పా నెవర్ అగైన్ దే మీ నెవర్ నెవర్ అంటే మనిషి తెలిసిపోతది కదా ఎవరు లొంగుతారు వాళ్ళు ఇచ్చే డబ్బులు కానీ అని ఎవరు లొంగరు అనేది వాళ్ళకి తెలుస్తది నేను
(18:08) ఒక ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ లోని బికాజ్ ఆఫ్ ఈ ఓవర్ అసలు అండ్ మధ్యలో కూడా ఫేక్ అకౌంట్స్ తో ఓకే ఆ మంచివాళ్ళని దేశంలో బతకనివ్వరు అలాంటి మెసేజ్లు ఫేక్ అకౌంట్స్ ఎవరు పెట్టారు మనం ఎలా చెప్పగలం బట్ ఈ కంపెనీ వాళ్ళు ఓఆర్ఎస్ఎల్ వాళ్ళు కొంతమంది ఫేక్ అకౌంట్స్ అయినా మనకి వాళ్ళ ఇందులో షేర్ చేసినట్లు ఉంటాయి కదా స్టోరీస్ లో కొన్ని ఓఆర్ఎస్ఎల్ అలా దొరికిపోతారు అక్కడ సో అలాంటి వాళ్ళు కొంతమంది ఎక్కరిచ్చటం నీకు ఏ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఇచ్చేయటాక అంటం ఇలాంటివన్నీ వాగుతారు మనం అయన్నీ పట్టించుకుంటే మనం చేయాలనుకొని చేయలేము బట్ కొంచెం అలాగా
(18:54) ఆ చంపేస్తారు అలా అన్నప్పుడు కొంచెం అది బెదురుగా ఉంటది కదా బట్ దట్ విల్ బి ఓన్లీ ఫర్ ఏ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్ అంతే ఇది ఎప్పుడు ఫ్యామిలీ వరకు రాలేదా లేదు మా నాన్నలు ఎందుకు అప్రోచ్ అవుతారు మావాళ్ళు కొంచెం వర్రీ అవుతా ఉండేవారు అప్పుడప్పుడు బట్ అంతే మమ్ ఈ బట్ ఈ అమ్మాయి ఎలాగ వదలదు మొండిది అని చివరికి దే ఆల్ సపోర్టెడ్ ఓన్లీ దేర్ వాస్ నో ఛాయిస్ సూపర్ మమ్ బట్ ఈ ఓరస్ల వల్ల మీరు చూసిన ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా త్రీ ఏంటి మెనీ చిల్డ్రన్ వర్ కీప్ గెట్టింగ్ హాస్పిటలైజ్డ్ అంతవరకు ఎందుకు ఎందుకు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా ఒక
(19:38) ఫాదర్ పాపం అతను గార్డనర్ అక్కడ దగ్గరలోనే వాళ్ళ అబ్బాయికు ఆర్ఎస్ఎల్ విరోచనాలు వస్తే ఇదిగో ఇదే తాపిచ్చి ఎక్కువయపోయి మన క్లినిక్ కి వచ్చాడు. చాలా పేదవాళ్ళు వాళ్ళు అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసి అంతా వాళ్ళకి అంటే బేబీ బానే ఉన్నాడు అతనే తన ఇంట్రెస్ట్ తో వీడియో కూడా పెట్టాడు ఏమ్మా నువ్వు పెడతావా అంటే వెంటనే కాకపోతే ఏంటంటే నేను అది తీసేసాను ఎందుకంటే ఈ మధ్య పిల్లలు ఉన్నాయి అన్ని తీసేస్తున్నా నాకు అంటే పిల్లలు ఫేసులు కనపడేవి ఇప్పుడు ఈ మధ్య ఏ ఇవన్నీ మనిపులేట్ చేస్తున్నారు కదా సో అతను పెట్టిన వీడియో కూడా నేను తీసేసా ఇప్పుడు మన పిల్లలైనా ఎవరి
(20:19) పిల్లలైనా పిల్లలే కదా సో ఓఆర్ఎస్ఎల్ గురించి ఇంకో పాప కూడా వీడియో చేసి పెట్టింది నాకు ఆ వీడియో కూడా తీసేసా నేను ఇలాగా ఈ మధ్య కొన్నింతా ఎందుకంటే ఈ భయాలు మొదలైనాయి సో నోబ నోబడీస్ చైల్డ్ షుడ్ బి ఎక్స్ప్లాయిటెడ్ అని తీసేసా లేకపోతే అతను పెట్టిన వీడియో ఉంది తర్వాత మెడ్రాస్ పీడియాట్రిషియన్ ఒక ఆమ పెట్టారు ఆ బిడ్డకి డయాబెటిస్ ఉంటే ఇవన్నీ ఇచ్చి వాళ్ళు కోమాలోకి వెళ్లి చివరికి బయటపడి ఇవన్నీ ఇవన్నీ అయో మచ్చుకు మనకు తెలిసేవి అసలు జరిగేవి ఇంకఎన్ని జరుగుతున్నాయో మనకు తెలియని కూడా లెక్క కూడా ఉండదు. ఓకే
(21:03) అది అసలు ఏ సిచువేషన్స్ లో ఓఆర్ఎస్లకి దరిదాపుల్లో కూడా మేము వెళ్ళకూడదు కండిషన్స్ స అదేంటి షుగర్ ఒక ప్యాకెట్లో ఐదు స్పూన్లు ఉంది కదా కొంచెం సోడియం అది ఉంది. నువ్వు సడన్ గా ఏదైనా రన్నింగ్ రేజ్ ఉంది సడన్ గా నీకు ఆ గ్లూకోస్ ఆ షుగర్ స్పైక్ కావాలి ఓకే కొంచెం ఉప్పులు కూడా కావాలి తీసుకున్నా ఓకే ఓకే అంతే నాకు విరోచనాలు ఉన్నాయి నాకు జ్వరం ఉంది నేను డహైడ్రేటెడ్ ఉన్నాను.
(21:37) ఓకే డహైడ్రేషన్ ఉన్నప్పుడు నువ్వు ఇంతింత చెక్కర ఉందిస్తే ఎస్పెషల్లీ లూస్ మోషన్స్ ఉన్నప్పుడు ఇంకా మోషన్స్ వెళ్ళిపోతానే ఉంటారు అటువంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. అండ్ మిగతా డహైడ్రేషన్ లో కూడా మనం డబల్యూహ్ఓ రికమెండెడ్ ఫార్ములాకి దరిదాపుల్లో ఉన్నది ఇస్తేనే సేఫ్ అండ్ ఎక్కువ చెక్కరు ఉన్నాయి ఇవ్వటం సేఫ్ కాదు బాగా ఎక్కువ చెక్కరు ఉండి దానివల్ల మనకి మోషన్స్ పట్టుకుని డహైడ్రేట్ అవ్వచ్చు ఆ మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు కూల్ డ్రింక్స్ తాగినప్పుడు మాజా కోకోకోల లాంటివి తాగినప్పుడు బాగుంటది మళ్ళా యూరిన్ కి వెళ్ళాలనిపిస్తది
(22:18) మళ్లా తాగుతాం అవునా కాదా మళ్ళా దాహం వేస్తది సో ఇది కూడా ఇంచుమించుగా అలా పనిచేస్తది ఆల్మోస్ట్ ఇందులో కోకోకోలా కంటే చక్కర ఎక్కువ ఉంది ఆర్సల్లో ఓకే సో మీరు రోజు ఎలా తాగుతారు అడ్వర్టైస్మెంట్ లో ఏమో రోజు ఇంట్లో వాళ్ళు నాకు నీరసం వచ్చినప్పుడు అలా తాగుతా మా ఫ్రిడ్జ్ లో ఉంటాయి అని ఇలా చూపిస్తున్నారు.
(22:45) అంటే రోజు నువ్వు ఐదు స్పూన్ల చెక్కరు ఒక్క టెట్రా ప్యాక్ ని తాగుమని అడ్వర్టైజమెంట్లు చేసుకుంటే మాజ అడ్వర్టైస్మెంట్ ఉంది ఇంకేదో అడ్వర్టైస్మెంట్ ఉంది అది కూల్ డ్రింక్ లాగా అడ్వర్టైజ్ చేస్తారు జనం కూడా తెలిసి తీసుకుంటున్నారు. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావ్ నువ్వు ఏం మారుస్తున్నావ్ మోసం చేస్తున్నావ్ ఇది హెల్త్ డ్రింక్ అని ప్రమోట్ చేస్తున్నావ్ ఓకే కావాలంటే నువ్వు రన్నింగ్ రేజ్ లో అప్పుడు ఒక ఎనర్జీ డ్రింక్ లా తీసుకో ఏదో అని చెప్పినా పోన బానే ఉంటది.
(23:16) నువ్వు రోజు తాగే లిక్విడ్ లాగా హెల్త్ డ్రింక్ లాగా ఐదు స్పూన్ల చెక్కర ఉన్నదాన్ని ఎలా ప్రమోట్ చేయగలవు ఒకవైపుేమో ఒబెసిటీ అంటున్నాము చెక్కరలు తగ్గించమంటున్నాము ఇది మోసం కోకోకోలా మంచిది కాదని తెలిసినా మనం తాగుతాం ఏంది తెలిసి తాగుతున్నాం. ఇది మంచిది అనుకొని తాగుతున్నాం. ఇక్కడ మోసం ఇక్కడ మోసం లేదు అది నేను చెప్పేది ఇది మంచిదని నేను అంటలే ఇందులో అట్లీస్ట్ డైరెక్ట్ గా మనకి ఏముందో తెలుస్తుంది అంటున్నా ఇందులో ఇంకా చాలా చేత్త ఉంది.
(23:56) బట్ అట్లీస్ట్ ఏమ ఇస్తున్నారో తెలుసు మనకి మమ్ ఇప్పుడు ఇలాగే ఒక పక్క కూల్ డ్రింక్స్ ఒక పక్క ఆర్సల్ మీరు అంటుంది మాకు ఇంకొకటి కూడా ఉండిపోయింది మమ చిన్నప్పటి నుంచి ఈ హార్లిక్స్లు బూస్ట్లు కాంప్లెన్లు అవి కూడా మా మీద అలాగే చాలా ఫోర్స్ ఫుల్ గా రుద్ది అదిఒక న్యూట్రిషనల్ డ్రింక్ గా మమ్మల్ని అందరూ ప్రొమోట్ చేస్తూ క్యాంపెయిన్ చేస్తూన్నారు.
(24:15) బట్ఎన్సిపిసిఆర్ కూడా ఇదొక ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింకే ఇదిఒక హెల్తీ డ్రింక్ కాదు అని చెప్తూ ఉంది. జస్ట్ ఒక 20 g లోనే 6.4 4 g వరకు షుగర్ ఉంది అని అంటున్నారు మమ ఇది ఎంతవరకు కరెక్ట్ దీని మీద ఎందుకు అవేర్నెస్ అవసరం లేదా ఎందుకు బోల్డ్ అంత అవేర్నెస్ ఉంది ఓకే ఉంది కాబట్టే నేను ఇంకా ఆ ఫీల్డ్ లోకి వెళ్ళలా ఓకే ఓకే సో ఎందుకంటే బోల్డ్ అంతమంది ఆల్రెడీ ఇప్పుడు బూస్ట్ బోర్న్వీట హార్లిక్స్ ఇవన్నీ పిల్లలకు రికమెండెడ్ కాదని అందరూ చెప్తారు.
(24:42) ఓకే ఓకే ఎందుకంటే మిల్క్ మిక్స్లు ఇవన్నీ పుచ్చిపళ్ళు తీపికి అలవాటు పడిపోతారు ఇలా కొన్ని గైడ్లైన్స్ వచ్చినయి సెకండ్ బర్త్ డే వరకు అసలు ఎక్స్ట్రా తీపి మీరు ఫుడ్ లో యాడ్ చేయొద్దని ఓకే సెకండ్ బర్త్ డే వరకు ఆ తర్వాత కూడా లిమిటెడ్ గా ఉండండి అని వచ్చినయి తీపి అంటే చక్కర బెల్లం ఆ తేన డేట్స్ సిరప్ అన్నీ కలిపే చెప్తున్నా చక్కర ఒకటే తీపి కాదు షుగర్ కాదు చక్కర బెల్లం ఈక్వల్ షుగర్ ఉంటది కాపోతే బెల్లంలో కొంచెం ఇనుము ఎక్కువ ఉంటది.
(25:16) ఈ బెల్లము స్వీట్లు ఎంతైనా తినేయొచ్చు చక్కర మాటుక వద్దని కొంతమంది అది బిజినెస్ చేసేసారు హెల్త్ ఇన్ఫ్లయన్సర్స్ నేను పేలు తీసుకోదలుచుకోవాల వాళ్ళక మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ బిజినెస్ అంటే నువ్వు ఇన్ఫ్లయన్సర్వి నువ్వు ఒక స్టేజ్ లో ఉన్నావ్ ఎస్పెషల్లీ నువ్వు డాక్టర్ వి ఆర్ ఈవెన్ డాక్టర్ కాకపోయినా నువ్వు ప్రజలు నిన్ను నమ్ముతున్నప్పుడు అది ఎక్స్ప్లాయిట్ చేసి ఆ దాన్ని బిజినెస్ చేసుకోవాలని నువ్వు చూస్తున్నావ్ నా ఫీస్ నేను తీసుకోవటం వేరు ఓకే కానీ మోసం చేసి బిజినెస్ చేసుకోవాలనుకోవటం నీ ఇన్ఫ్లయెన్సర్ లెవెల్ ని యూస్ చేసుకుని
(25:59) మోసం చేసి బిజినెస్ చేసుకోవాలనుకోవటం మట్టుకు చాలా చెత్త అందులోనూ డాక్టర్స్ చేస్తే ఇంకా జుగుప్సగా ఉంటది. అది చాలా మోసం ఎందుకంటే మీరు నమ్ముతారు మమ్మల్ని ఆ నమ్మకాన్ని మేము లైక్ ఏంటి నమ్మకాన్ని వమ్ము చేయటం అంటారా యా అద వమ్ము చేయడం కాదు దాన్ని ఇంకా దాన్ని యూస్ చేసుకుని నేను పెద్ద పెద్ద బిల్డింగలు కట్టుకుొని నేను ఏం సాధిస్తాను వాట్ డు ఐ అచీవ్ నేను కష్టపడి సంపాదించుకుని నా ఫీస్ ప్రకారం నిజాయితీగా నేను సంపాదించుకోవటం వేరు మోసం చేసి వాళ్ళని ఏమార్చి సంపాదించుకోవటం నాట్
(26:45) యక్సెప్టబుల్ నాట్ యక్సెప్టబుల్ సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బూస్ట్ ఇవన్నీ మంచి కాదు అంటున్నారు కదా అని సేమ్ లెవెల్ బెల్లం వేసేసి మిల్క్ మిక్స్ లని అమ్ముతున్నారు. అందుకని నేను ఆటి మీద టేక్అప్ చేశ ఎందుకంటే మిగతాయి అందరూ చేస్తున్నారు. నాకఏంటంటే ఎవరైనా మోసం చేస్తే దట్స్ వాట్ ఇరిటేట్స్ మీ నువ్వు ఏం చేసినా నిజాయితీగా చెప్పు నా దాంట్లో ఇది ఉంది.
(27:16) లేదని చెప్పకు నా దాంట్లో షుగర్ లేదని చెప్పకు బెల్లం వేసిన అది షుగరే సుక్రోజే ఎస్ యు సి ఆర్ ఓ ఎస్సి సుక్రోస్ ఓకే కెమికల్ ఫార్ములా ఇస్ ద సేమ్ నా బాడీలో ఎంటర్ అయ్యాక సేమ్ గా బిహేవ్ చేస్తది నేను ఎక్కువ చెక్కర తింటే నాకు ఏం సమస్యలు వస్తాయో బెల్లం ఎక్కువ తిన్నా నాకు అదే సమస్యలు వస్తాయి. అందుకని మితంగా తినండి ఏది తిన్నా నువ్వు సేమ్ చక్కర బెల్లం మధ్య చూస్ చేసుకోవాలంటే బెల్లం చూస్ చేసుకో తప్ప ఇంతింత బెల్లం తినేస్తా నేను చెక్కర తినలేదని హ్యాపీ మటుకు ఫీల్ అవ్వద్దు.
(27:55) ఓకే మేము అసలు ఒక చిన్న పిల్లల చుట్టూ ఈరోజు ఇండియాలో జరుగుతున్న బిజినెస్ కి గానీ వాళ్ళ చుట్టూ జరుగుతున్న ఏం ఏం చేస్తాం అసలు ఎలా సర్వే అవ్వాలి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఆలోచిస్తూ ఉంటే భయమేస్తుంది మమ ఎందుకంటే పుట్టి బయటికి వచ్చినప్పటి నుంచి తను పెరుగుతున్నంతవరకు హాస్పిటల్ కి వెళ్ళాలంటే భయమేస్తుంది తన జీవితం మొత్తం సంపాదించుకున్నదంతా ఒక్కరోజు హాస్పిటల్ అయిపోద్ది సో ఒకటి ఏంటంటే సోషల్ మీడియాలో మీరు సెలెక్ట్ చేసుకునేవాళ్ళని సరిగ్గా సెలెక్ట్ చేసుకోండి ఫాలో అయ్యేవాళ్ళని ఏదో మిస్ అయిపోతున్నాము మనం అది ఇవ్వకపోతే ఇది ఇవ్వకపోతే ఇది ఇవ్వకపోతే అని ఫీల్ అయిపోయి
(28:27) అవి కొనేసి డబ్బులన్నీ పాడేసుకొని కొనేసేసేయొద్దు బేసిక్ రూల్స్ ఉన్నాయి అ చాలామంది కొంతమంది నేను ఇంకొంతమంది తెలుగులో ఉన్నారు మంచిగా చెప్తున్నోళ్ళు ఆటికే స్టిక్ ఆన్ అయి ఉండండి. జనరల్ గా ఫస్ట్ ఎయిడ్ బాగా నేర్చుకొని ఉండండి. ఓకే జ్వరం వస్తే ఏం చేయాలి ఎప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి ఇవన్నీ మేము చెప్తున్నాం కొంచెం విని నేర్చుకోండి.
(28:52) నేర్చుకుంటే మీకు మోస్ట్లీ హాస్పిటల్ కి వెళ్ళే అవసరము రెగ్యులర్ హెల్త్ విజిట్ త్రీ మంత్ బిగినింగ్ లో మూడు నెలలక ఒకసారి సెకండ్ బర్త్ డే అయ్యాక ఆరు నెలలకు ఒకసారి పిల్లలు డాక్టర్ చూపించుకోవటం సంవత్సరానికి ఒకసారి కళ్ళు పళ్ళు చెకప్ చేపించుకోవటం ఎప్పుడు ప్రివెన్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మొదలైతే ట్రీట్మెంట్ చేయడం ఎక్కువ కష్టం దాన్ని నివారిస్తే ముందే ఆ అండ్ ప్రథమ చికిత్స నేర్చుకొని ఉంటే మన బిడ్డలు ఇంకా క్షేమంగా ఉంటారు.
(29:26) రెండు గవర్నమెంట్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి ప్రైవేట్ లో ఉన్నాయి నాకు ఇంకా డీటెయిల్స్ అంత తెలియవు బట్ కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ బ్యాకప్ మీ స్తోమత బట్టి ఓకే కొంచెం మంచి చూసుకుని జాగ్రత్తగా అయన్నీ రూల్స్ చదవాలి మళ్ళీ అందులో కూడా మోసం ఉంటది. కొంచెం తెలివిగా ఉండాలి తెలివిగా చూసుకుని పెట్టుకోవటం అండ్ పేదవాళ్ళకి చాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి బట్ ఏదైనా గాన గవర్నమెంట్ హాస్పిటల్లో క్యూస్ కానీ ఆ ఇది కూడా చాలా కష్టమే ఇంక ఇన్నీ సాల్వ్ మనం చేయలేము మనం చేయగలిగింది మనం చేయాలి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో మా ఫీజులు కట్టుకోవాలన్నా
(30:11) కష్టము. పోన అలాని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్దాం అంటే వాళ్ళకి గంటలు తరబడి పాపం వెయిట్ చేయాలి అందుకని మనం కొంత అవగాహన ముందు బాగుంటే చాలా వరకు మనం హాస్పిటల్ కి వెళ్ళే అవసరం తగ్గుతుది. ఇంకా తప్పదు అంటే మన స్తోమత బట్టి వెళ్ళాల్సిందే అనుకోండి అది వేరు ఆ గవర్నమెంట్ కూడా అప్పుడు మనకి ఉన్నాయి విలేజెస్ లో చక్కగా హెల్త్ సెంటర్లు ఉన్నాయి ప్రజలు కూడా ఏంటంటే అక్కడికి వెళ్లారు ఊళ్ళల్లో 10వ క్లాసు 12వ క్లాసు అయ్యి కాంపౌండర్లుగా చేసి ఆర్ఎంపీలని చలామణ అవుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి పెద్ద పెద్ద యాంటీబయోటిక్స్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తీసేసుకుని
(30:56) చివరికి బాగా సీరియస్ అయినప్పుడు హాస్పిటల్కి జారుతారు. సో ఆ రకంగా జరుగుతుంది ఒకవైపు అండ్ వాళ్ళు అలా ఇవ్వటం వల్ల బోల్డ్ అంతా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది యాంటీబయోటిక్స్ కి రేపు నిజంగా యాంటీబయోటిక్ అవసరమైతే పని చేసే పరిస్థితి లేదు. చాలా మంది చనిపోతారు అంటున్నారు. సో మన అంటే ఒక్కటి లేదు అసలు అది ఎంత చాలా మెస్సీగా ఉందన్నమాట.
(31:23) ఇప్పుడు ఫార్మసీకి వెళ్తే కాఫ్ కోల్డ్ సిరప్లు ఎన్ని ఉంటాయి అంటే ఎన్నో అండ్ తెలియక మనం ఓవర్డోస్ చేస్తే చాలా ప్రమాదం అన్నమాట పిల్లలకి హార్ట్ ఆగిపోవచ్చు కోమాలోకి వెళ్లొచ్చు ఫిట్స్ రావచ్చు సో అలాని మరి ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వెళ్ళలేరు ఓకే ముఖ్యంగా కాఫ్ కోల్డ్ మెడిసిన్స్ వల్ల చాలా కాఫ్ కోల్డ్ ఒకటి విరోచనాలు వాంతులు మెడిసిన్స్ ఓవర్డోసులు సో ప్రథమ చికిత్స నేర్చుకుని నీ ఊరికే కొంచెం దగ్గు జలుబు ఉంటే ఒక మూడు నాలుగు రోజులు ఓపిక పట్టాలి.
(31:56) మీరు మందు ఇవ్వకపోయినా పర్వాలే పిచ్చి పిచ్చి డోసలు ఇచ్చేసి పిల్లల ప్రాణాల్ని ప్రమాదంలో పెట్టొద్దు ఇంతకంటే నేను చెప్పలేను ఆబవియస్లీ ఒక్కళ్ళు అందరికీ అన్ని చేయలేము కదా అది గవర్నమెంట్ స్లోగా అవేర్నెస్ బాగా పెంచాలి టీవీల ద్వారా వీటి ద్వారా జ్వరం వస్తే ఇలా చేయండి అమ్మ జలుబు దగ్గు ఉంటే ఇలా చేయండి ఇంత ఎక్కువ అయితే మా దగ్గరికి రండి డాక్టర్స్ దగ్గరికి ఇలా కొంత అవగాహన అండ్ ఈ ఫార్మసీస్ లో ఇన్ని మందులు ఉండటం ఎవరు పడితే వాళ్ళ ఏం పడితే అవి ఇచ్చేయటం అది ఆపాలి గవర్నమెంట్ మూడు మా డాక్టర్ సైడ్ నుంచి ప్రిస్క్రిప్షన్స్ క్లియర్ గా రాయాలి.
(32:36) ఒక్క అక్షరం తెలుస్తుంది మిగతా ఐదు అక్షరాలు ఏం తెలియదు పాపం ఓకే సో అండ్ ఒకే పేర్లో డ్రాప్స్ ఉంటాయి సిరప్స్ ఉంటాయి. సో డాక్టర్ 5 ml సిరప్ రాస్తే వీళ్ళు వెళ్లి డ్రాప్స్ కొన్నారనుకో డ్రాప్స్ కాన్సంట్రేటెడ్ ఉంటాయి 5 ml ఇచ్చేసారనుకోఐదు నుంచి 10 రెట్లు ఓవర్డోస్ అయిపోతది ప్రమాదంలో పెడతారు.
(33:02) సో ఒక సమస్య లేదు సో అది ఎలా చేయాలి అంటే నా సైడ్ నుంచి నా అడ్వైస్ ఏంటంటే ముందు గవర్నమెంటు ఈ ఓవర్ ద కౌంటర్ సేల్ అంటే వెళ్ళగానే అది ఇవ్వమ్మా జలుబుమందు అంటే ఏదో ఒకటి ఆ ఫార్మసిస్ట్ ఇచ్చేయటం అది ఫస్ట్ ఆపాలి. లెగ్జిబుల్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే అసలు మెడిసిన్ ఇవ్వకూడదు అనే రూల్ రావాలి. సో ఏముంది ప్రతి బంధువుడు నువ్వు డిస్పెన్స్ చేసినదానికి నీకు ప్రూఫ్ ఉండాలి ఎప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఈ యంజైటీ మెడిసిన్స్ కి ఇటికి పెట్టారో రూల్స్ అన్నిటికీ వర్తింప చేయండి ప్రిస్క్రిప్షన్ లేకుండా క్లియర్ గా రాసిన ప్రిస్క్రిప్షన్ నేను మందు ఇవ్వను ఆ రూల్ బట్ అలా అయితే నేను డాక్టర్
(33:45) దగ్గరికి వెళ్ళలేనమ్మా అంటారు అవును ఎక్కువ లేనప్పుడు అసలు ఎందుకు వెళ్ళాలి మీరు ఓ రెండు పోట్లు ఓపిక పట్టండి నష్టం జరిగే బదులు ఇది బెటర్ కదా సో నేను చెప్పేదయితే అదే మేమ అసల ఓవర్ ద మార్కెట్ లో అన్వాంటెడ్ పిల్స్ే దొరికేస్తున్నాను అదే అంటున్నాను అసలు పిల్లలేదు అసలు ఆ ఇదంతా ఒక ఊబి ఊబిలో ఉన్నాం మనం అది బయట పడాలంటే అంత ఈజీ కాదు ఎవరనా నిజంగా గట్టి మనిషి రావాలన్నమాట ఆ అక్కడ కంపెనీలకి లొంగకుండా ఎవరికీ భయపడకుండా డెసిషన్స్ గట్టిగా తీసుకునే వాళ్ళు ఉండాలి
(34:29) పైన మేమ అసలు విలేజెస్ లో పీడియాట్రిషియన్ అంటేనే సగం మందికి తెలిీదు పిల్లలు డాక్టర్ అంటే ఒక డెడికేటెడ్ గా ఉంటారు వాళ్ళందరికీ తెలిసింది ఆర్ఎంపి డాక్టరే వాళ్ళనే కన్సల్ట్ అవుతూ డాక్టర్ అనొద్దు అంటేనే నాకు అసలు అదఒక యనో ఇరిటేషన్ వస్తది ఐ మీన్ దే ఆర్ నాట్ డాక్టర్స్ వాళ్ళకి మాక్సిమం మనం ప్రథమ చికిత్స నేర్పించి విలేజ్లో వాలంటీయర్స్ గా చేయొచ్చు వాళ్ళని వాళ్ళకి ఇంకొక అంటే వాళ్ళు ఇన్నేళ్ళు ఈ వృత్తి మీద ఆధారపడ్డారు కాబట్టి ఇంకో వృత్తి ఏదనా చూపించండి వాళ్ళకి ఆబ్వియస్లీ బట్ ఎందుకంటే పాపం వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు వానైనా ఏదైనా మేము ఇంటికి వెళ్తాము మేము
(35:10) బోల కష్టపడి వాళ్ళకి చెప్తామ అంటారు. ఓకే మీరు నిజంగా నిజాయితీగా ఉండొచ్చు మీరు నిజంగా కష్టపడతా ఉండొచ్చు బట్ మీ నాలెడ్జ్ అబౌట్ మెడికేషన్ అంత మీకు లేదు మీకు లేనప్పుడు మీరు ఇవ్వటం తప్పు ఎందుకంటే దాని వల్ల నష్టం జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు నెమ్మదిగా వేరే వృత్తి చూసుకోండి అండ్ పీడియాట్రీషియన్ కాకపోయినా ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఉండే ఎంబిబిఎస్ డాక్టర్స్ అయినా పీడియాట్రిక్ పోస్టింగ్ అయ్యాకనే అక్కడికి వస్తారు.
(35:43) సో డెఫినెట్ గా ఆర్ఎంపి మీదైనా కనీసం వాళ్ళకి బోల్డ్ అంత నాలెడ్జ్ ఎక్కువే ఉంటది. ఎస్ సో ప్రజల్లో మార్పు రావాలి విలేజ్ హెల్త్ సెంటర్స్ నమ్మటం మొదలు పెట్టాలి గవర్నమెంట్ కూడా అర్బన్ ఏరియాస్ లో కూడా బోల్డన్ చోట్లు మనకు ఉన్నాయి మీకు తెలుసు సెంటర్స్ ఎల్లరు చూడండి ఎంత ఖాళీగా ఉంటాయో ఐదర్ ప్రైవేట్ కి వెళ్తారు లేకపోతే ఆర్ఎంపీస్ బట్ ఆ ట్రస్ట్ లేదు కదా మమ్ గవర్నమెంట్ కి వెళ్దామ అనింటే ఎందుకు అక్కడ కూడా క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్స్ే కదా సో అదే ఆ ట్రస్ట్ బిల్డ్ అప్ చేయాలి అవేర్నెస్ తేవాలి సో అది ఒక పకడ్బందిగా ఒక ప్లాన్ తో ముందుకు వెళ్ళాలి ఇదిగో ఇలా
(36:29) వస్తే మీరు ఇలా చేయండి. ఇంత ఈ లెవెల్ రీచ్ అయితే మీరు ఈ హెల్త్ సెంటర్ కి వెళ్ళండి. అండ్ మేము ఈ హెల్త్ సెంటర్లో కూడా మంచి పీడియాట్రీషియన్స్ కనెక్ట్ చేశము. ప్రైవేట్ అవాక్సల్ల గవర్నమెంట్ వాళ్ళతోనే టెలీ మెడిసిన్ చేపించొచ్చు ఇక్కడ మన డాక్టర్ కూర్చుని ఉన్నారు అక్కడ హైదరాబాద్ నుంచి ఒక పీడియాట్రీషియన్ మాట్లాడుతున్నారు.
(36:52) సో ఇక్కడ ఈ డాక్టర్ చెక్ చేసి అన్ని చెప్తే వ కెన్ ఈజీలీ గైడ్ ఓకే సో గవర్నమెంట్ సెక్టార్ ఇంప్రూవ్ చేయాలి తప్ప ప్రైవేట్ వాళ్ళకో డబ్బులు ఇచ్చేస్తా ఇచ్చేస్తా అందరిని స్కీముల మీద స్కీములు పెట్టి మళ్ళ అటు పంపి మళ్ళ వాళ్ళే పే చేయక వాళ్ళ మేము వీళ్ళని చూడమనటం ఈ పేషెంట్లని బ్యాడ్ గా ట్రీట్ చేయటం ఇవన్నీ ఒక ఇదిగా అయిపోయింది దాని బదులు గవర్నమెంట్ సెక్టార్ ని ఇంప్రూవ్ చేయండి మీరు హెల్త్ సెక్టార్ మన కంట్రీలో హెల్త్ బడ్జెట్ ఇస్ వెరీ లెస్ వెరీ లెస్ మనక ఏం కావాలి ఉంటాక ఇల్లు వేసుకోవటానికి బట్టలు హెల్త్ చదువు
(37:37) అవునా హెల్త్ అంటే మంచి ఆహారం మంచి నిద్ర మంచి గాలి మంచి వ్యాయామం మంచి మెడికల్ ఫెసిలిటీస్ కరెక్ట్ గా టైం కి వ్యాక్సిన్స్ కదా ఈ మాత్రం మనం ప్రొవైడ్ చేయలేకపోతే ఎందుకు సో దాని మీద ఫోకస్ డెఫినెట్ గా పెరగాలి. మమ మనం ఎంత మాట్లాడుకున్నా అది అలా కంటిన్యూ అది ఎండ్ లేదు అదే అంటున్నా మనం ఊబిలో ఉన్నాము ఏదో ఒకళళం 10 మంది 20 మందిది చేస్తే అయ్యేది కదా గవర్నమెంట్ ఒక్కటే చేయగలదు చేయాలనుకుంటే చేయగలదు.
(38:15) ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ పర్సిస్ ఇప్పుడు నాకు ఎనిమిదేళ్ళు బోర్ కొట్టకుండా ఉన్నానా ఒక్కదాని మీద అలా బోరు కొట్టకుండా మీరు అవేర్నెస్ చేస్తా ఉండండి ఎందుకు రాదు మార్పు వస్తది వస్తది ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళండి. ఫ్యూ క్వశన్స్ రిగార్డింగ్ చైల్డ్ డెవలప్మెంట్ గాని బేబీ గ్రోత్ గాని పేరెంటింగ్ హుండ్లో అంటే మెయిన్ గా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆ చైల్డ్ గ్రోత్ లో గాని బేబీ డెవలప్మెంట్ లో అందరూ కూడా చాలా ఎక్కువగా ఫెరోషియస్ గా ఫీల్ అయిపోతూ బేబీని ఎక్కువగా కేర్ చేస్తూ ఓవర్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అందులో ఫుడ్ హ్యాబిట్స్ లో
(38:52) గాని కేరింగ్ లో గాని బట్ మీరు ఇచ్చే ఒక టూ త్రీ సజెషన్స్ ఏముంటాయి ద ఫస్ట్ ఇయర్ మెయిన్ గా ఓవర్ ప్రొటెక్ట్ అంటే ఏం లేదు ఆ వయసులో పిల్లలకి ఇప్పుడు నడవటం వచ్చాక భయము అది తెలిీదు సో జాగ్రత్తలు అయితే ఉండాలి యక్సిడెంట్ ప్రివెన్షన్ నెమ్మదిగా పిల్లలకి నాన్న తలుపు వెనకాల ఆడకు మెట్ల మీద పరిగెడతా రాకు వేడి ఉన్నప్పుడు దగ్గరికి రాకు ఇవి చెప్పుకోవాలి మందులు అమ్మ ఇస్తే తప్ప అమ్మ నాన్న ఇస్తే తప్ప తీసుకోకూడదు ఎక్కడ పడితే ఉన్నాయి నోట్లో గబుక్కుని పెట్టుకోకూడదు అండ్ చిన్న పిల్లలు తెలియక అన్ని నోట్లో పెట్టుకొని గొంతుక అడ్డం పడొచ్చు సో
(39:28) ప్రివెన్షన్ జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పుకుంటా నేర్పించుకుంటా పెంచుకోవాలి పారనాయిడ్గా ఉండకూడదు కానీ జాగ్రత్తగా ఉండాలి పారనాయిడ్ అంటే ఏంటి ప్రతిదానికి ఇలా భయపడిపోవటం జాగ్రత్తగా అంటే ఏంటి కరెక్ట్ గా మనం ఇదిగో ఇది ఇది ఈ విషయంలో సేఫ్ కాదు ఈ వయసులో ఈ బిడ్డకి ఇది సేఫ్ కాదనే తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం నెమ్మదిగా వాడి అవగాహన పెరిగే కొద్ది చెప్పుకుంటాం అది జాగ్రత్త ఓకే అంతేకానీ నేను తలుపు దాటి బయటికి వెళ్ళనివ్వను నేను అక్కడికి వెళ్ళనివ్వను ఇక్కడిక వెళ్ళనివ్వను కాదు వెళ్ళనిస్తాను కానీ అక్కడ ఇప్పుడు నేళ్ళ దగ్గర ఆడుకొని
(40:11) ఇస్తా కానీ నేను దగ్గర ఉంటా ఓకే ఎందుకంటే గబుక్కుని మునిగిపోతే డేంజర్ వాడికి తెలిీదు బయటికి రావటం ఓకే సో జాగ్రత్తగా ఉండాలి. బట్ అన్ని అలవాటు చేయాలి. అలాగే ఫుడ్ విషయంలో కూడా కుదిరినంతా ఇంట్లో ఉండింది ఫ్రెష్ ది ఎక్కువ మందులు వాడంది బాగా ఉడికినయి క్లీన్ గా ఉన్నాయి అండ్ మెయిన్ బిడ్డను నిర్ధారించుకొనివ్వాలి. అయి చూపించి ఇి చూపించి టీవీలు చూపించి తినటం కాదు అప్పుడు ఏమవుతుదంటే వాడికి సెల్ఫ్ గా నిర్ధారించుకునే అవకాశం ఇవ్వట్లే మనం ఆ పాపకి సో ఏమవుతది అలా మీరు ఇలా టీవీ చూస్తే పక్కన ఇలా తింటా ఉంటాం పెద్దాయకి కూడా అదే
(40:56) అలవాట్లు ఇక్కడే పునాది పడుతది అన్నమాట ఒబిసిటీకి వీటికి అన్నిటికీ ఓకే ఓకే అండ్ ఇంకోటి ఏంటి మనం ఏదనా చూస్తా తింటుంటే గొంతుకి అడ్డం పడే ఛాన్స్ ఎక్కువ ఓకే సో సో సమతూల్య ఆహారం ఉండేట్టు అలవాటు చేయటం ఎంత తింటే అంతే ఒకవేళ ఎప్పుడైనా బిడ్డ సరిగ్గా తినటంలేదు నిజంగానే సరిగ్గా తినటంలేదు అని అనిపిస్తే ఒకసారి పిల్లలు డాక్టర్ని సంప్రదించి ఏమన్నా పొట్టలో పురుగులు ఉంటాయి కదా నట్టలు అంటారు అలాంటివి ఏమన్నా ఉండటం వల్ల తినటం లేదా మోషన్ సరిగా వెళ్లట్లేదా ఇనుము లోపం వల్ల కూడా ఒక్కొకసారి తినరు అలా ఏమన్నా ఉందా అవన్నీ చూసుకుని పరి పరిష్కరించుకోవాలి ఇంకొన్ని సమస్యలు
(41:40) ఉంటాయి పేగుకి సంబంధించినవి ఆ నోట్లో పుండ్లు ఉండేయి అయన్నీ అరుదు అన్నమాట సో ఒకసారి చెకప్కి తీసుకెళ్లి డాక్టర్ లేదమ్మ బానే పెరుగుతున్నాడు బాగున్నాడు హెయిర్ హెల్దీ ఉంది పింక్ ఉన్నాడు అంతా అంటే రక్త విహీనంగా లేడు అంత బాగున్నాడు బాగుంది పాప అంటే కనుక మనం ఇంకా అక్కడితో వదిలేయాలి. ఓకే బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేము కూడా ఇది చిన్నప్పుడు మమ్ మాకు అసలు ఫుడ్ తినాలంటే ఇంట్రెస్ట్ వచ్చేది కాదు దాని వెనకాల ఏదైనా రీజన్ ఉందా దానినుంచి ఓవర్కమ్ చేయడానికి అదేం లేదు ఆకలికి రుచి ఎరగదు ఆ నిద్రకి సుఖం ఎరగదు అని ఉంది ఎప్పటినుంచో నీకు నిజంగా నిద్ర వస్తే
(42:20) పడుకుంటావ్ ఓకే ఆకలి వేస్తే తింటావ్ నీకు ఆకలి వేసే వరకు ఉండకుండా ఓ ఇలా తోసేస్తా ఉన్నా ఇంట్రెస్ట్ ఉండదు నీకు అన్ని మంచిగా గా రోజు స్వీట్లు చిప్స్ ఇన్ని అలవాటు చేసి సడన్ గా నువ్వు అవి తినొద్దు ఈ తినొద్దు అని బోరింగ్ గా ఇంట్లో జస్ట్ ఇడ్లీ చట్నీ అన్నం పప్పు కూర పెట్టావ అనుకో నీకు తినబుద్ది కాదు. ఓకే అందుకని ముందునుంచి అవి అలవాటు చేయకపోతే ఇి తింటాం.
(42:50) అవి మంచిగా ఓ దిట్టంగా ఫస్ట్ నుంచి అలవాటు చేసేసామ అనుకో అప్పుడు ఇి చచ్చినా తినం. అప్పుడు ఏం చేస్తాం మళ్ళా అవే ఇస్తాం. అదిఒక సైకిల్ సెట్ అయిపోతది. అందుకని ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే క్లాష్ గ్రాండ్ పేరెంట్స్ కి పేరెంట్స్ కి ఇదే క్లాష్ డాక్టర్ శివరంజని ఏమో తీపి అలవాటు చేయొద్దు అంటున్నారు అంటే వీళ్ళఏమంటారు ఆమె తినలేదేంటి చిన్నప్పుడు మేము మీకు పెట్టలేదేంటి అంటారు.
(43:18) ఓకే కరెక్టే బట్ దానివల్లే మనం ఎదుర్కుంటున్న సమస్యల వల్లే ఈ అవగాహన వచ్చి ఇప్పుడు వీళ్ళక చిన్నప్పటి నుంచి మీరు అలవాటు చేయొద్దని చెప్తున్నాం. ఓకే ఓకే మేము తినలేదని కాదు ఓకే అలా అనుకుంటే మేము నిజంగానే మేము ఎక్కువ ఫ్రూట్స్ే తిన్నాం. నిజంగా చెప్పాలంటే ఈ 20 ఇయర్స్ ఈ చెత్త చెదారం ఇవన్నీ వచ్చినయి తప్ప ముందు ఏముంది ఎక్కువ పండ్లే తినేవాళ్ళం మేము కూడా చిన్నప్పుడు మా అమ్మ పండ్లు ఈ ఏరుశనగపప్పుడనకాయలు ఉడకేసినయి ఇవే ఓకే సో ఇప్పుడు ఉన్నంత యక్సెస్ ఇన్ని ఇన్ని చెత్త మనకి ఎంత దొరికాయి అసలు కొనుక్కోగల స్తోమత కూడా అంత ఉండేది కాదు కదా
(44:04) ఓకే ఇప్పుడు ఏంటంటే సో ఇది అలవాటు అయిపోయేసరికి బిడ్డకి తినబుద్ధి కావట్లే ఇప్పుడు నోరు మంచి టేస్టీ అలవాటు అయిపోయినయి మంచి చిప్స్ క్రంచి మంచి స్వీట్స్ చాక్లెట్స్ నీకు ఈ తినబుద్ది కాదు ఇది బోరు సో నువ్వు బోరియి రోజు పెట్టి ఎప్పుడన్నా సరదాగా వారానికో నెలకాయ పెట్టావనుకో అయి ఎంజాయ్ చేస్తారు అవి వద్దని అంటలా ఎస్ బట్ ఇవి తింటారు నువ్వు రోజు ఈ అలవాటు చేసి సడన్ గా నువ్వు పెట్టనంటే ఎలా అవుతది కష్టం యా పాపం పిల్లలకి ఎప్పుడు ప్రాబ్లం ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ ని నన్ను ఒకలాగే ట్రీట్ చేస్తారు చాక్లెట్లు ఎవరు స్వీట్లు ఎవరు
(44:50) ఐస్ క్రీమ్స్ తినద్దని రెస్ట్రిక్షన్ పెడుతూ ఉంటారు. ఇంత చిన్న వయసులో రెస్ట్రిక్టివ్ గా పెంచొద్దు ఫుడ్ తో అసోసియేషన్ ఎప్పుడు మంచిగా ఉండాలి. రోజు తినకూడదుఅమ్మ ఇప్పుడు పిల్లలు ఏంటంటే తల్లిదండ్రుల వెనకాలు దాక్కుని అమ్మమ్మ తాతల నుంచి తీసుకునే స్టేజ్కి తేవద్దు మీ పిల్లల్ని ఇప్పుడు దాక్కుని ఓన్లీ తినొచ్చు రేపు దాక్కుని ఇంకేమైనా చేయొచ్చు మీకేనా చెప్పటానికి భయపడొచ్చు టీనేజ్ లో బోల్డ్ అని సమస్యలు ఉంటాయి.
(45:17) య మీకు చెప్పరు అప్పుడు ఏం చేసినా మీ ముందు చేసేట్టే పెంచుకోండి పిల్లల్ని మీరు ఓకే ఓకే వాళ్ళనే నెమ్మదిగా చెప్పుకుంటా వాళ్ళ మనసుని ఈ హెల్దీ ఫుడ్ కి నెమ్మదిగా అలవాటు చేయండి. రెస్ట్రిక్ట్ చేయొద్దు బట్ రోజు ఇచ్చేయొద్దు. ఓకే ఓకే సో ఎప్పుడన్నా సరదాక పదర ఇవాళ ఐస్ క్రీమ్ డే అంది ఓకే అండ్ అదిఒక స్పెషల్ డే మనకి ఓకే పదర ఇవాళ్ళు మనం వెళ్లి ఒక పిజ్జా తిందాం వాట్ ఇస్ దేర్ నో ప్రాబ్లం రేయ్ రోజు నువ్వు పిజ్జా పెడతా నీకు ఏం పర్వాలేదు నాన్న అంటే మరి దట్స్ ఏ ప్రాబ్లం ఓకే
(46:00) సో అది ముందు అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ ముందు నియంత్రించుకోవాలి. వాళ్ళ ముందు మనం ఎలా ప్రవర్తినిస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. య మనం హ్యాపీగా కోకోకోలాలు తాగేస్తా పిజ్జాలు తింటా వాళ్ళని వద్దంటే కుదరదు. సో మనలో నియంత్రణ మొదలవ్వాలి. మమ్ అసలు ఈ మధ్యన అసలు బేబీ కేర్ సెంటర్స్ గాని డే కేర్ సెంటర్స్ గాని అసలు కొదవే లేకుండా పోయింది సిటీస్ లో బికాజ్ ఆఫ్ వాళ్ళ బిజీ వర్క్స్ లో ఎక్టిక్ వర్క్స్ లో దీనివల్ల బేబీ చైల్డ్ మెంటాలిటీ గాని వాళ్ళ గ్రోత్ లో గాని ఏమనా డిఫరెన్స్ ఉంటుందామ రెండు రకాలుగా ఆలోచించొచ్చు ఆ సెంటర్ బాగుండి సేఫ్ ఉండి
(46:38) అండ్ పిల్లలకి మంచిగా చూసుకుంటుంటే డెఫినెట్ గా వేరే పిల్లలతో ఉండటం యక్టివిటీస్ లో ఉండటం వాళ్ళకి బాగుంటుంది. మానసిక ఎదుగుదల కానీ సోషల్ స్కిల్స్ కానీ అన్ని పెరగొచ్చు. అది ఒక బరువుగా ఓకే ఆ ఆ వాతావరణంలో ప్రేమ లేదు ఏదో మనం డబ్బులు తీసుకున్నాం వీళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. అన్నట్టు ఉండే టైప్ అయితే డెఫినెట్ గా పిల్లలక అది మానసికంగా మంచిది కాదు.
(47:14) మమ్మ ఇప్పుడు ఇంకొకటి ఎడిక్షన్ అనేది బాగా అయిపోయింది కదా అంటే వాడు ఏడుస్తూ ఉంటాడు దాని వల్ల ఈ టీవీో మొబైల్లో వాని చేతికి ఇచ్చి దా కంట్రోల్ చేస్తూ ఉంటారు బట్ అసలు దానికి ఆల్టర్నేటివ్ ఏముంది మమ ఒక మనిషిగా మేము చేయాల్సింది ఒక ఫాదర్ ఆర్ మదర్ గా ఈ రాకముందు ఏం చేసేవాళ్ళు హ్యాపీగా వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళని ఆడించడం కాానీ బుజ్జిగించేవాళ్ళు ఎత్తుకునేవారు ముద్దులు పెట్టుకునేవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు ఎందుకు చేయలేరు ఇప్పుడు ఇదివరకు వర్కులు చేసేవారు మద చేసేవారు అదే వాళ్ళకి అమ్మమ్మలు ఉండేవారు నానమ్మలు ఉండేవారు ఇప్పుడు న్యూక్లియర్
(47:45) ఫ్యామిలీస్ అయిపోయినయి సో ఏదో ఒకటి ప్లాన్ చేయాలి మీరు ఎందుకంటే ఈ బిడ్డని ప్రపంచంలోకి మీరు తెచ్చినందుకు యు హావ్ ఏ రెస్పాన్సిబిలిటీ మీరు ప్లాన్ చేయాల్సిందే ఓకే నేను చేయలేకపోతున్నాను అందుకే నేను సెల్ ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది అంటే మీరు ముందు ప్లాన్ చేసుకోండి. బిడ్డని కానే ముందు మరి మేమిద్దరము వర్కింగే బట్ నేను నేను ప్రతి స్టేజ్ లోనూ నా పాపని ప్రయారిటైజ్ చేసుకుని ఆ మిగిలిన అవర్సే నేను వర్క్ చేస్తాను మమ్మ ఈ కిడ్స్ అనేది ఇంట్రోవర్ట్ గా ఎక్కువగా టర్న్ అయిపోతున్నారు వాళ్ళ ఇంట్లో ఉంచేసి ప్లేగ్రౌండ్స్ కి పంపించకుండా సో ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అనేది
(48:30) కొంతమంది కొంచెం అందరితో చక్కగా కలివిడిగా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళ గొడవ ఏంటో అన్నట్టు ఉంటారు బట్ వాళ్ళు మంచి మంచిగానే అవసరమైనప్పుడు మాట్లాడతారు. బోత్ ఆర్ ఫైన్ బోత్ ఆర్ ఫైన్ కానీ యాంటీ సోషల్ ఉండకూడదు. ఓకే అంటే నువ్వు అసలు మనుషులంటేనే దూరంగా అన్నట్టు వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు ప్రతిదీ ఎమ్మటే అయిపోవాలి నీకు అవ్వపోతే ఏడుస్తావు టాండ్రమ్స్ కిందపడి దొల్లేసి అరిచేస్తావు వెళ్లి వేరే పిల్లలని ఊరికే కొడతా ఉంటావు సో ఇవి నాట్ ఓకే ఇవి నాట్ ఓకే ఇవి ఎందుకు పెరిగిన ఈ మధ్య అంటే పిల్లలతో స్పెండ్ చేసే టైం తగ్గి
(49:15) వాళ్ళ స్క్రీన్ టైమ్స్ డెఫినెట్ గా బాగా పెరిగినయి. సో అది మనం కంపల్సరీ కంట్రోల్ లోకి తేవాలి ఎంత కష్టమైనా తేవాలి అంతే ఓకే అలాని ఓన్లీ అన్ని తల్లి మీద పెట్టేయొద్దు ప్లీజ్ ఫ్రస్ట్రేట్ అయిపోతారు వాళ్ళకి గంట రెండు గంటలు ఫ్రీ టైం రావాలి. సో కుటుంబంలో అందరూ బాధ్యత తీసుకోవాలి. నేను వర్క్ కి వెళ్తున్నాను నేను ఇంటికి సంపాదించి తెస్తున్నాను ఏ నువ్వు చేయలేవా అన్నట్టు ఉండకూడదు.
(49:44) ఓకే హస్బెండ్ కూడా ఇద్దరు వర్క్ చేసినప్పుడు ఇద్దరు సమానంగా బిడ్డ గురించి ప్లాన్ చేసుకుని టర్న్స్ తీసుకోవాలి. ఒకళ్ళ మీద పడకూడదు. ఎందుకంటే అది స్ట్రెస్ అయిపోతది. ఆ ఒక్క మనిషికి తెలియకుండానే ఒక విధమైన నిరుత్సాహం కచ్చి వచ్చేస్తాయి. సో అలా కాకుండా మీరు చక్కగా కూర్చుని మాట్లాడుకుని మన బిడ్డ మనకు ముఖ్యం ఆ తర్వాత ఏదైనా ప్లాన్ చేసుకుందాం.
(50:11) అని ఏదో ఒక అడ్జస్ట్మెంట్ లై చేసుకోవాలి ఇప్పుడు నువ్వు ఎంత సంపాదించినా నీ బిడ్డ సరిగ్గా పెరగలేదు అంటే మళ్ళ తర్వాత ఏం చేస్తావ్ బట్ ఫాదర్ రోల్ ఎలా ఉండాలి మమ మెంటల్ గా ఎక్కువగా ఉండాల ఫిజికల్ గా ఎక్కువ చూపించాల పార్ట్నర్ తోని రెండు ఉండాలి ఇప్పుడు వాళ్ళని ఎత్తుకోవటం ముద్దు పెట్టటం ఆ స్నానాలు చేపించుకోవటం అన్నాలు తినిపించుకోవటం కథలు చెప్పుకోవటం ఇద్దరు పేరెంట్ ఇస్ ఏ పేరెంట్ కదా సో ఒక రోల్ అని ఏంటి వై షుడ్ వి సే ఫాదర్ హాస్ ఏ డిఫరెంట్ రోల్ మదర్ హాస్ ఏ డిఫరెంట్ రోల్ పేరెంట్ ఇస్ ఏ పేరెంట్ అంతే బట్ ఫాదర్స్ ఎక్కువగా పాంపర్ చేస్తూఉంటారు
(50:51) కదా పిల్లల్ని అలా వాళ్ళ ఏంటంటే రోజంతా బయట ఉండి గబుక్కున అరగంటలో ఉండేసరికి ఏమవుతది వాళ్ళకి అమ్మేమో రోజంతా నువ్వు చాక్లెట్ తినొద్దురా అంటే ఈయన వెళ్లి క్యాడ్బెర్రీ కొనుక్కొని వచ్చేసి ఆ అది అరగంట అది నో అక్కడ సో ఈవెన్ అరగంట నువ్వు మంచిగా స్పెండ్ చెయ్ లైఫ్ లాంగ్ నీ బిడ్డకి మంచిగా ఉండేట్టు నువ్వు పెంచుకో ఓకే మేమ అసల పిల్లవాడికి ఇంకా సొసైటీ గురించి కానీ లోకం గురించి ఇంకా లాక్ జ్ఞానం ఏమి రాదు అప్పుడు ఏబి సిడిలు నేర్పించడం మొదలు పెట్టేస్తూ ఉంటారు.
(51:27) ఇది నిజంగా మెంటల్ ఎఫెక్ట్ అవుతుందామ పిల్లలకి ఏ ఏజ్ మేమైతే రికమెండ్ చేయము ఈ ఫ్లాష్ కార్డ్స్ ముందే ఏబి సిడిలు బ్రెయిన్ డెవలప్మెంట్ అని ఫస్ట్ మనక ఏంటంటే పిల్లలకి ప్రేమ అవగాహన ప్రపంచం ఎలా ఉంది మన చుట్టూ పక్కల ఏం జంతువులు ఉన్నాయి ఏం చెట్లు ఉన్నాయి ఏం మొక్కలు ఉన్నాయి మన ఇంట్లో ఎవరున్నారు మనం ఎవరితో ఎలా ఉండాలి ఎలా ప్రేమగా ఉండాలి ఎలా ఒకళళకఒకళ్ళ హెల్ప్ చేసుకోవాలి ఇలాంటివన్నీ నేర్పించుకుంటా పెంచుకోండి పారలల్ గా ఎడ్యుకేషన్ స్టేజ్ వైస్ జరిగేది జరుగుద్ది వాళ్ళు చక్కగా వాళ్ళకి నేర్చుకుంటారు మీరు ఫస్టే వాళ్ళని ఓ ఏంటి ఐన్స్టీన్లు చేసేయాలని ఇవన్నీ చేసేసి
(52:14) అయ్యయ్యో ప్రోగ్రామ్స్ లో పెట్టేసి వాళ్ళని సూపర్ హ్యూమన్ బీయింగ్స్ లో చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక చిల్డ్రన్ చేయాల్సిన డూస్ అండ్ డోన్స్ ఏంటి తన లైఫ్ ని తను ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేయాలి అంటే రూల్స్ అండ్ డోంట్స్ అండ్ రూల్స్ ఎలా పెట్టగలం మనము చిల్డ్రన్ చైల్డ్ని చైల్డ్ గా బతకనివ్వండి పెరగనివ్వండి అండ్ ఓన్లీ థింగ్ ఇస్ అతి గారాభం చేయొద్దు అలా అని నేను చెప్పేదే నువ్వు వినాలి నేనే గ్రేట్ అన్నట్టు ఉండకుండా వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ మాటలకి విలువనిస్తా ఎట్ ది సేమ్ టైం కొన్ని విషయాల్లో ఏదైతే తే రూల్స్ అనేవి మనం పెట్టుకున్నామో పేరెంట్స్ అందరూ ఒకే
(53:00) మాట మీద ఉంటా పెంచితే పిల్లల్ని ఆటోమేటిక్ గా వాళ్ళు కాన్ఫిడెంట్ గా పెరుగుతారు అతిగారాభం చేస్తే చెడిపోతారు అతి స్ట్రిక్ట్ ఉన్నా చెడిపోతారు అప్పుడు మీకు బాగానే ఉన్నట్టు అనిపిస్తది పెద్దయ్యాక వాళ్ళు వాళ్ళు అంత హ్యాపీగా ఉండరు. మేమ ఒక చైల్డ్ లోని బాయ్ ఆర్ గర్ల్ ఒక పీడియాట్రిషియన్ మీ దగ్గర పేరెంట్స్ వచ్చినప్పుడు మీరు స్పెషల్ గైడెన్స్ ఏమన్నా ఉంటుందా మం బాయ్ ని ఎలా ట్రీట్ చేయాలి గర్ల్స్ ని ఎలా ట్రీట్ చేయాలి చిల్డ్రన్ లో టీనేజ్ మార్పులు వచ్చినప్పుడు కొన్ని ఫిజికల్ చేంజెస్ గురించి అది మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ అలాంటప్పుడు తప్ప యూజవల్లీ దేర్ వోంట్
(53:39) బి ఎనీ డిఫరెన్స్ బట్ పేరెంట్స్ కి కొంచెం అవేర్నెస్ ఉండాలి కదా మమ్ ఒక 8 టు నైన్ ఇయర్స్ ఒక గర్ల్ వచ్చేసిన తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల ఉండాలి అవేర్నెస్ ఉండాలి అండ్ అండ్ పేరెంట్స్ నుంచి ఆ పిల్లలు అవి వినాలి కూడా ఏం జరుగుతుది మనకి బాడీలో ఏం చేంజెస్ వస్తాయి మనం బాయ్స్ కి అట్రాక్ట్ అవుతామా లేకపోతే ఇంకా ఏదైనా ఈ మధ్య ఇప్పుడు మనము ఇది కూడా చూస్తున్నాం కదా గర్ల్స్ గర్ల్స్ కి అట్రాక్ట్ అవ్వటము బాయ్స్ బాయ్స్ కి అట్రాక్ట్ ఏదైనా గాని బిడ్డ వచ్చి తల్లికి తండ్రికి ఫ్రీగా చెప్పుకోగలిగే వాతావరణం ఇంట్లో ఉండాలి.
(54:14) మమ్ బిఫోర్ ఐ వాంట్ టు రాప్ అప్ దిస్ బ్యూటిఫుల్ కన్వర్జేషన్ ఎనీ సజెషన్స్ ఫర్ ద పేరెంట్స్ పేరెంట్ అవ్వడానికి రెడీగా ఉన్నాను నేను అనే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి పేరెంట్ మీరు అవ్వాలనుకున్నప్పుడే అవ్వండి ఓకే సొసైటీ ప్రెజర్ పెడుతున్నారని కానీ ఫ్యామిలీ ప్రెజర్ పెడుతున్నారని కానీ వద్దు మీరు రెడీగా ఉంటేనే నేను బిడ్డని పెంచగలను అని పెంచాలని నాకు ఉంది నాకు కనాలని ఉంది పెంచాలని ఉంది అన్నప్పుడే మీరు ముందుకు వెళ్ళండి ఎందుకంటే మీరు రెడీగా లేకుండా ఆ బిడ్డని ఈ ప్రపంచంలోకి తెచ్చి తర్వాత ఆ బిడ్డని సరిగ్గా పెంచకపోతే మీరు హ్యాపీ
(54:55) ఉండరు బిడ్డ హ్యాపీగా ఉండరు సో ముందు రెడీ అవ్వాలి. సరే నేను రెడీ అయ్యాను అంటే ముందు మీరిద్దరు యస్ ఏ కపుల్ ఆర్ సింగిల్ పేరెంట్ అయితే సింగిల్ పేరెంట్ మీరు బయలాజికల్ పేరెంట లేకోతే అడాప్షన్ అనుకుంటున్నారా అందులో కూడా క్లారిటీ ఉండాలి ఓకే సో ఒకవేళ బయలాజికల్ అంటే మీరే గర్భం దాల్చి మీరు కనాలనుకుంటుంటే మీ ఫిజికల్ హెల్త్ గురించి కూడా జనరల్ గానే విమెన్ ఐ మీన్ యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అదర్ దాన్ దట్ గైనిన్ కన్సల్ట్ చేసి నేను ఏ రకంగా రెడీ అవ్వాలి అన్ని తెలుసుకుని కరెక్ట్ గా అవన్నీ ప్రిపేర్ అయ్యాక అప్పుడు కన్సీవింగ్ గురించి ప్లాన్
(55:33) చేసుకోవాలి. ఆ తర్వాత కూడా కరెక్ట్ గా గైనకాలజిస్ట్ తో ఫాలో అప్ అయి తర్వాత కూడా పుట్టిన బిడ్డ ముందే తెలుసుకని ఉండాలి పుట్టినప్పుడు ఎలా ఉంటారు తర్వాత పాలు ఎప్పుడు పడతాయి మనం ఎలా ఇవ్వాలి వెచ్చగా ఎలా ఉంచాలి ఎలా బజ్జో పెట్టాలి ప్రథమ చికిత్స ఏం డేంజర్స్ ఉండొచ్చు మనం సరిగ్గా పడుకోపెట్టకపోయినా వెచ్చగా లేకపోయినా ఏం చేయకూడదు ఏం చేయొచ్చు ఇప్పుడు మనళ్ళు ఓ ఆవిర్లు ఇచ్చేస్తారు కాళ్ళకి జుట్టు ఏదో కడతారు కొన్ని చేయకూడని ఉన్నాయి తెలియక అవన్నీ తేనిస్తారు ఫస్ట్ బర్త్డే లోపు ఇవ్వకూడదు డేంజర్ సో ఇవన్నీ డూస్
(56:18) అండ్ డు నాట్స్ తెలుసుకుని ఉంటే బాగుంటది తర్వాత వాళ్ళకి సిక్స్ మంత్స్ నిండేక ఆహారం అది ఎలా పెట్టాలి వాళ్ళని ఎలా పెంచాలి ఒక అవగాహనతో ముందుకెళ్లి అండ్ ఇంకోటి ఏంటంటే కుటుంబం అన్నాక కొన్ని ఫైట్ అవి ఉంటాయి మెయిన్ గా అత్త కోడల్లో కానీ దాన్ని అవన్నీ దాటుకోవాలంటే ఇప్పుడు అలా ఇప్పుడు నా విషయంలో కూడా కానీ ఎవరి విషయంలో అన్నా ఇవి అందరి ఫ్యామిలీస్ లో కొంత ఉంటది ఫ్రిక్షన్ బిగినింగ్ లో ఆ తర్వాత మనకు ఫస్ట్ మనం ఇలాంటి సిట్యుయేషన్స్ లో ఆలోచించాల్సింది ఏంటంటే నానమ్మ అయినా నేనైనా ఏం కావాలి వాళ్ళకి బిడ్డ బాగుండాలి
(57:03) కదా అందుకని దానికి తగినట్టు మనం ఏ రకంగా అడ్జస్ట్ అవ్వచ్చో మనం అడ్జస్ట్ అయితే హ్యాపీగా ఉంటారు. రెండోది మనం ప్రేమించే వ్యక్తి ఎప్పుడు హ్యాపీగా ఉంటారు వాళ్ళు ప్రేమించే వ్యక్తులని కూడా మనం ప్రేమిస్తే కదా సో ఈ రెండు రూల్స్ మనం పెట్టుకుంటే యస్ పీపుల్ మనం మంచిగా బాగుంటాం. ఓకే సో ఇదేదో నేను 100% ఫస్ట్ నుంచి ఆచరించాను అని చెప్పట్లేదు బట్ ఎవ్రీ డే లైక్ ఐ లెర్న్ నేను నేను నేర్చుకోవటానికి రెడీగా ఉన్నాను నేర్చుకోవటం వల్ల ఇవన్నీ నేర్చుకోవటం వల్లే మీకు ఇప్పుడు చెప్తున్నాను.
(57:46) అండ్ నేర్చుకోవటం వల్లే నేను ప్రశాంతంగా ఉన్నాను. ఓకే సో అదే అంతే కానీ ఫస్ట్ నుంచి నేను ఇలాగే ఉన్నానని నేను చెప్పట్లే ఓకే ఐ యమ్ ఓపెన్ టు లెర్నింగ్ మమ్ ఈ డిబేట్ ఎప్పుడు ఉంటుంది కదా మమ్ అమ్మపాలు వర్సెస్ డబ్బా పాలు అని సో దానికి మీరు సజెస్ట్ చేసేది ఏంటి ఎందుకంటే ఇప్పట్లో టూ మంత్స్ తర్వాత నుంచి డబ్బా పాలు అలవాటు చేసేస్తున్నారు. దాని వల్ల స్ట్రాంగ్ ఉండట్లేదు బోన్ తల్లిపాలను మించిన పాలు లేవు కానీ మీరు నన్ను తల్లి పాలు బట్ మదర్ ఇంకా ఓపిక లేక చిరాగ్గా బిడ్డని ఎంజాయ్ చేయలేని పరిస్థితిని మీరు చూస్ చేసుకుంటారా హ్యాపీగా ఉంది రోజంతా తల్లి పాలిస్తుంది ఏదో ఒకసారి
(58:31) ఫార్ములా ఇస్తుంది జాగ్రత్తగా కరెక్ట్ గా అన్ని తెలుసుకునే ఇస్తుంది చూస్ చేసుకుంటారా అంటే ఇది చూస్ చేసుకుంటా బట్ నేను పెట్టే ఎఫర్ట్ ఎలా ఉంటదిఅంటే తల్లిని ఎంత బాగా సపోర్ట్ చేయాలంటే మనం తను హ్యాపీగాను ఉంటది అండ్ ఆల్మోస్ట్ 95 టు పర్సెంట్ మదర్స్ నా దగ్గర చూపించేవాళ్ళు ఫస్ట్ ఆరు నెలలో ఓన్లీ తల్లి పాలు ఇస్తారు. అండ్ తల్లిపాలు రెండో బర్త్డే వరకు కంటిన్యూ చేస్తారు.
(59:05) ఓకే ఫార్ములా గురించి ఇదివరకు అసలు నాకు తెలియ ఈ మధ్య అన్ని డబ్బాలు తెచ్చుకొని చూస్తున్నా అసలు ఎందుకంటే క్వశ్చన్స్ అడిగితే నేను చెప్పగలగాలని మంచి అవగాహన కల్పించాలని సో ఇప్పుడు ఈవెన్ ఫార్ములా గురించి కూడా నేను బాగా చెప్పగలను. ఓకే బట్ నేను మదర్స్ ని ఎంత బాగా సపోర్ట్ చేస్తా అంటే వాళ్ళకి దీని అవసరం అంత పడదు బట్ ఎవరన్నా మదర్ ఫార్ములా ని ఆ చూస్ చేసుకున్నా కూడా వాళ్ళని అంత బాగా సపోర్ట్ చేస్తాయి ఎందుకంటే హ్యాపీ మదర్ అనేది మనకి ఇంపార్టెంట్ గిల్ట్ ఫ్రీ మదర్ అనేది ఇంపార్టెంట్ మనకి ఓకే సో తల్లిపాల్ బెస్ట్ బట్ మదర్ కి తప్పనిసరి ఫార్ములా ఇవ్వాల్సి వచ్చినా అది
(59:46) కరెక్ట్ గా ఎలా ఇవ్వాలో చెప్పటం అనేది మా బాధ్యత మదర్ గిల్టీ ఫీల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది. పీడియాట్రిషయన్ అవసరం ఎంతవరకు ఉంటుంది మమ్ అంటే ఏ ఏజ్ వరకు చిల్డ్రన్ కి ఉంటుంది 18 ఏళ్ళు అయ్యబోయ్ అంటే టీనేజర్ ఆల్మోస్ట్ మమ్ ఫైనల్లీ వాట్ ఇస్ యువర్ ఫ్యూచర్ గోల్స్ పర్సనల్ గాని ప్రొఫెషనల్ గాని పర్సనల్ యస్ ఏ డాక్టర్ ఆర్ యస్ ఏ పర్సనల్ లైఫ్ నేను చిన్నప్పుడు అనుకున్నవి ఏమన్నా ఇంకొంచెం చేయగలిగితే బాగుండు.
(1:00:18) సో సాటర్డేస్ ఫ్రీ కన్సల్టేషన్స్ అని మొదలు పెట్టా కానీ ఈ ఓఆర్ఎస్ వర్డిక్ట్ వచ్చాక ఏంటో అంతా అస్తవస్తం అయిపోయింది మళ్ళా నెమ్మదిగా లైన్ లో పడతాను అది మట్టుకు చేయాలి. సో సాటర్డే వరకు నేను మళ్ళా ఐ విల్ గెట్ బ్యాక్ ఆ తర్వాత ఏ లెవెల్ కి చేయగలను అనేది ఇంకా నాకు క్లారిటీ లేదు పబ్లిక్ హెల్త్ విషయం అయితే మెయిన్లీ ఓవర్ ద కౌంటర్ యాంటీబయోటిక్స్ స్టిరాయిడ్స్ కాఫ్ కోల్డ్ వామిటింగ్ డైరియా మెడిసిన్స్ పోర్ డ్రగ్ రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా తర్వాత ఈ మిస్లీడింగ్ మార్కెటింగ్ మిస్లీడింగ్ బ్రాండింగ్ తర్వాత ఈ మధ్య నాచురల్ డెలివరీ అని చెప్పి అబద్ధాలు
(1:01:02) చెప్పి వజైనల్లే ఫోర్ సెప్స్ తో లాగేసి వాళ్ళకి తలలో బ్లీడ్లింగ్లు అయిపోయి ఇలాంటివి పెరిగిపోయినయి అది మార్కెటింగ్ చేయటం వల్ల ఆ నాచురల్ డెలివరీ అని ఒక గ్లామర్ క్రియేట్ చేసి సో అదొక చెత్తలా తయారయింది దాని మీద ఒకటి ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను అండ్ డాక్టర్స్ ఇలా మిల్క్ మిక్సెస్ గమ్మీస్ ఫార్ములా మిల్క్ కి మార్కెటింగ్ చేయటము ఇవన్నీ తప్పులు కదా సో కుదిరినంత పేరెంట్స్ కి ఇదిగో ఇలాంటి నమ్మొద్దు ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అని ఒక అవగాహన కల్పించటము సో మెయిన్లీ ఫోకస్ ఇటు మీదే ఉంటది.
(1:01:46) పేరెంట్ ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ చాలా చాలా ఇంపార్టెంట్ నాకు ఇండియాలో అందరికీ ప్రతి పేరెంట్ ప్రతి స్కూల్ టీచర్ ప్రతి స్టూడెంట్ హూ ఇస్ ఇన్ సెవెన్త్ క్లాస్ ఆర్ అబవ్ షుడ్ హావ్ ఆన్ ఐడియా అబౌట్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ ఓకే దిస్ ఇస్ వన్ క్ంపెయిన్ ఐ యమ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ క్వైట్ ఏ బిట్ అండ్ హ్యాపీ మామ్ అండ్ హ్యాపీ బేబీ ఎలా వస్తుంది ఎవరీ డే స్ట్రెంత్ అనేది ఎక్కడి నుంచి పుష్ చేసుకుంటా స్ట్రెంత్ తెచ్చుకుంటే అదే వస్తుంది యా మనకి ఆ నిజాయితి ఉండి మనం చేయాలనుకుంటే జరుగుతాయి.
(1:02:24) టైం పట్టొచ్చు జరుగుతాయి. థాంక్యూ సో మచ్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్ థాంక్యూ థాంక్యూ.
No comments:
Post a Comment