ఆడవాళ్ల మెంటల్ హెల్త్ రహస్యాలు బయటపెట్టిన ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ డాక్టర్ | Politent Health
Author Name:PolitEnt Health
Youtube Channel Url:https://www.youtube.com/@politenthealth
Youtube Video URL:https://www.youtube.com/watch?v=OuUhgPQ7mrw
Transcript:
(00:01) పొలిటన్ హెల్త్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ మహిళా దినోత్సవం రోజున ప్రత్యేకించి ఉమెన్స్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఉమెన్స్ మెంటల్ హెల్త్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి వాళ్లకు ప్రతి దశలో వచ్చేటువంటి ఆ మెంటల్ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు ఆ ఓవర్ థింకింగ్ లేకపోతే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చేసా ఏవి దేని గురించి మాట్లాడుకోవాలి అనే విషయం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం.
(00:28) సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజీవి గారు కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఎర్రగడ్ట. సో వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో డాక్టర్ హాయ్ ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థాంక్యూ ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ ప్రత్యేకించి ఈ ఉమెన్స్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అసలు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి అందరికీ ఉంటాయి అది పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళ అంటే యంగ్ ఏజ్ అవ్వచ్చు ఓల్డ్ ఏజ్ ఎనీ అదర్ అడల్ట్స్ ఆల్సో కానీ మగవారితో కంపేర్ చేస్తే ఆడవారిలో వాళ్ళకు ఉండే హార్మోనల్
(01:03) చేంజెస్ అయి ఉండొచ్చు బాధ్యత తలు అయి ఉండొచ్చు కేర్ గివింగ్ బర్డెన్ అయి ఉండొచ్చు సో అంటే రకరకాల విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ లోపల ఉండే హార్మోనల్ ఇంబాలెన్సెస్ కెమికల్ చేంజెస్ జరుగుతాయి స్ట్రెస్ ఫీల్ అవుతారు దీనివల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వస్తాయి. ఓకే సో వన్స్ ఉమెన్ మెంటల్ హెల్త్ బాగుంది అంటే ఆటోమేటిక్ గా ఆ ఫ్యామిలీ కూడా అవును బెటర్ గా ఉంటుంది బెటర్ పొజిషన్ లో ఉంటుంది అండ్ సొసైటీ వెల్ బీయింగ్ కూడా బాగుంటుంది సో డెఫినెట్ గా ఉమెన్ మెంటల్ హెల్త్ అనేది సొసైటీ మీద ఫ్యామిలీ మీద
(01:43) ఎఫెక్ట్ చూపిస్తది. సో ఎక్కువగా ఆడవాళ్ళు ఎమోషన్ అవుతారు ఎక్కువగా ఫస్ట్ ఏడ్ చేస్తారు అని చెప్తూ ఉంటారు కదా ఎవరైనా మగవాళ్ళు ఏడ్చినా ఎందుకు ఆడపిల్లలాగా ఏడుస్తావ అంటారు అంటే ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఒక ముద్ర వేసేసారు అంటే వాళ్ళు ఎమోషన్లీ చాలా వీక్ అని చెప్పేసి ఎందుకు అంటారు అలాగ సో ఇట్స్ నాట్ అబౌట్ ఎమోషనల్ వీక్నెస్ వాళ్ళు ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు.
(02:07) కాకపోతే ఏంటంటే ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎక్కువగా వాళ్ళ సాడ్నెస్ ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు కానీ బేస్డ్ ఆన్ ద లైక్ ఇన్ ద సొసైటీ నార్మ్స్ సాడ్నెస్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ వాళ్ళకుఉన్న యాంగర్ ని ఇరిటబిలిటీని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక బౌండరీ ఉంటుంది. ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అది ఇన్సైడ్ స్ట్రగుల్ ఎక్కువ బిల్డ్ అవుతుంది స్ట్రగుల్ బిల్డ్ అయి స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఏందంటే వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
(02:34) సో వాళ్ళు ఎమోషనల్లీ స్టేబుల్ ఉంటారు ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు. నాట్ దట్ దే ఆర్ వీక్ బట్ వాళ్ళకి ఉన్న లెవెల్ కంటే ఎక్కువ స్ట్రెస్ ని వాళ్ళు సఫర్ అవుతారు. సో దానివల్ల ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు అట్ ప్రెసెంట్ సొసైటీలో మహిళల మీద మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది ఎందుకని మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు ఇటు ఇంట్లో చూసుకుంటున్నారు పిల్లల్ని చూసుకుంటున్నారు ఇటు జాబ్ ని చూసుకుంటున్నారు సో దాని వల్ల ఎక్కువైందా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడానికి ఆ ఉమెన్ కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది. ఉమ్
(03:08) మ్ సో అంటే డిఫరెంట్ రోల్స్ సో యస్ ఏ మదర్ యస్ ఏ వైఫ్ ఆర్ యస్ ఏ డాటర్ ఇన్ లా యస్ ఏ డాటర్ యస్ ఏ కేర్ గివర్ సో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ లో వాళ్ళు సాటిస్ఫై చేస్తున్నామా లేదా మన రోల్ ని అన్న ఒక భయంతో కూడా వాళ్ళు ఉంటారు. సో వీటన్నిటి వల్ల స్ట్రెస్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. అవును అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళకున్న ఈ బాధ్యతలతో పాటు వాళ్ళకి సపోర్ట్ ఎంత వస్తుంది కరెక్ట్ ఫ్రమ ద పార్ట్నర్ ఆర్ ఫ్రమ ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ ద సొసైటీ దాన్ని బట్టి వాళ్ళకి ఆ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా లేదా అనేది డిపెండ్ అవుతుంది. దాంతో పాటు ఏంటంటే ఆ ఎవరిలో
(03:53) అయినా మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే జెనటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం దేర్ బయోలాజికల్ ఫాక్టర్స్ సోషల్ సపోర్ట్ ఎనీ అదర్ ఇష్యూస్ కూడా రీజన్ అవ్వచ్చు. ప్రతి స్టేజ్ లోనూ వాళ్ళకి ఈ మూడ్ స్వింగ్స్ ప్రతిది మనం చూస్తాం అంత డెప్త్ గా అబ్సర్వ్ చేయకపోయినా అంటే ఈ హార్మోనల్ చేంజెస్ మెంటల్ హెల్త్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయి వాళ్ళకి ఓన్లీ హార్మోనల్ చేంజెస్ వల్లనే మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయ అని చెప్పడానికి లేదు ఎందుకంటే హార్మోనల్ చేంజ్ అనేది ఒక పార్ట్ డెఫినెట్ గా బట్ దాంతో పాటు ఆ పర్టికులర్ చైల్డ్ కి
(04:30) కానివ్వండి ఆ పర్టికులర్ ఉమెన్ కి కానివ్వండి ఏదైనా చైల్డ్ అబ్యూస్ ఎనీ ట్రా మా ఇన్ దేర్ చైల్డ్హుడ్ ఆర్ ఇన్ దేర్ అడల్ట్హుడ్ ఓకే దాంతో పాటు ఎనీ అదర్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయా ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పార్ట్నర్ సపోర్ట్ ఎలా ఉంది వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది లేదంటే వర్కింగ్ ఏరియాలో ఎనీ అబ్యూస్ కి లోన్ అవుతున్నారా సో అంతకుముందు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా వాళ్ళ ఫ్యామిలీలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా జెనటిక్ గా వాళ్ళకి లోడ్ ఉందా సో వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది వీటితో పాటు కంపారటివ్ ఇవ్వక ఉమెన్ లో హార్మోనల్
(05:07) డిస్టర్బెన్సెస్ అనేవి డిఫరెంట్ స్టేజెస్ లో ఎక్కువగా ఉంటాయి. సపోజ డ్ూరింగ్ పీరియడ్స్ టైం డ్ూరింగ్ మెన్స్ట్రేషన్ టైం సో ఆ టైంలో వచ్చే ఇష్యూని ఏమంటామ అంటే ప్రీమెన్స్ట్రల్ డిస్ఫోరింగ్ డిసార్డర్ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్స్ సో జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద వుమెన్ కి ప్రీమెన్స్ట్రుల్ సిండ్రోమ్స్ ఉంటాయి. సో అది కొంతవరకు వాళ్ళు మైల్డ్ సింటమ్స్ ఉన్నప్పుడు మనేజ్ చేసుకుంటారు అది ఇంకా ఎక్కువ అయింది అనుకోండి అంటే ఇట్స్ లైక్ డ్ూరింగ్ పీరియడ్స్ టైంలో దానికి బిఫోర్ వన్ వీక్ ఆఫ్టర్ వన్ వీక్ ఈ టైంలో ఎక్కువగా మూడ్ చేంజెస్ వస్తాయి. సో వాళ్ళు ఎక్కువగా
(05:40) వీక్నెస్ ఫీల్ అవ్వడము ఇంట్రెస్ట్ తగ్గిపోవడము ఇరిటబుల్ అవ్వడము మూడ్ డిస్టర్బెన్సస్ రావడం సో దీన్ని ప్రీమెన్స్ట్రల్ డిస్ఫోరింగ్ డిసార్డర్ అని అంటారు. ఓకే సో ఇది కాకుండా ఇన్ దేర్ లైఫ్ టైం అంటే రిలేటెడ్ టు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అండ్ అదర్ థింగ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీకి జస్ట్ బిఫోర్ అవ్వచ్చు డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైం అవ్వచ్చు ఆఫ్టర్ చైల్డ్ బర్త్ సో ఈ టైంలో కూడా చాలా ఇష్యూస్ ని ఫేస్ చేస్తారు.
(06:11) సో బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆ ఉమెన్ యొక్క హెల్త్ ఎలా ఉంది హెల్త్ కండిషన్ ఎలా ఉంది సో న్యూట్రిషియస్ గా ప్రాపర్ గా ఫుడ్ తీసుకుంటున్నారా ఏమైనా సబ్స్టెన్స్ యూసెస్ ఉన్నాయా లైక్ స్మోకింగ్ కానివ్వండి ఆల్కహాల్ తీసుకోవడం ఎనీ డ్రగ్ అబ్యూసెస్ ఉన్నాయా ఓవర్ మెడికేషన్ తీసుకుంటూ ఉన్నారా ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఓకే ఓకే సో వీటన్నిటి మీద కూడా డిపెండ్ అవుతుంది.
(06:33) ఎంత ఆ ఎంత వీక్నెస్ ఉంది ప్రాపర్ గా న్యూట్రిషన్ అందుతుందా లేదా ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తుందా లేదా వెంటిలేట్ చేసుకోగలుగుతున్నారా లేదా సో దీన్ని బట్టి కూడా జస్ట్ బిఫోర్ కన్సీవింగ్ కానివ్వండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువగా వచ్చే ఏంటంటే డిప్రెషన్ కానీ యంజైటీకి కానీ లోన్ అవుతూ ఉంటారు.
(06:57) సో ఇవి కాకుండా ఆల్రెడీ వాళ్ళకి ఎనీ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ముందు ఉన్నట్టయితే ఆ డిస్టర్బెన్సెస్ ఈ టైం లో ఇంక్రీస్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది ప్రెగ్నెన్సీ టైం లో ఏంటంటే డాక్టర్ ని సంప్రదించకుండా మెడికేషన్ మానేస్తారు. ఆల్రెడీ దే ఆర్ గోయింగ్ త్రూ సం మెంటల్ హెల్త్ ఇష్యూస్ మెడిసిన్ యూస్ చేస్తూ ఉండొచ్చు బట్ సడన్ గా మానేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే సింటమ్స్ మామూలుగా ప్రెగ్నెన్సీ ఒక స్ట్రెస్సర్ అవును కానీ మెడికేషన్ కూడా మానేసారు.
(07:23) సో సింటమ్స్ ఇంకా ఇంక్రీస్ అవుతాయి. సో దట్ మే లాండ్ అప్ ఇన్ డిప్రెషన్ యంజైటీ ఎనీ అదర్ ఈటింగ్ డిసార్డర్స్ అయి ఉండొచ్చు సైకోసిస్ లోకి వెళ్ళొచ్చు. సో ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు బట్ అది ఇంక్రీస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంటెన్సిటీ ఇంక్రీస్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఆఫ్టర్ డెలివరీ సో డెలివరీ అయిన ఆ తర్వాత అంటే చాలా క్రూషియల్ పీరియడ్ సో ఆ టైం లో ఏమవుతుంది లైక్ డెలివరీ అయిన థర్డ్ డే నుంచి కానివ్వండి సెకండ్ డే థర్డ్ డే నుంచి సో సింటమ్స్ స్టార్ట్ అవుతాయి.
(07:54) సో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఈస్ట్రోజన్ ప్రోజెస్ట్రాన్ ఆక్సిటోసిన్ వీటి లెవెల్స్ చేంజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ స్ట్రెస్సెస్ ని బట్టి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అప్పుడే కొత్తగా రావచ్చు ఉన్న ఇష్యూస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వాళ్ళకి ప్రెగ్నెన్సీ మీద ఉన్న అవగాహన ఏంటి చైల్డ్ గ్రోత్ కి సంబంధించిన వాళ్ళకి అవగాహన ఏంటి కొంతమందికి ఏంటంటే చైల్డ్ బేరింగ్ ఏజ్ అది వచ్చినప్పుడు ఓకే మేము ఎలా పిల్లల్ని చూసుకోవాలి ఒక యంజైటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దే ప్లే ఏ రోల్.
(08:25) సో దీని వల్ల ఏమవుతుందంటే డెలివరీ తర్వాత వచ్చే వాళ్ళని పోస్ట్ పార్టం అంటాం పోస్ట్ పార్టం ఇష్యూస్ ఓకే పోస్ట్పార్టం బ్లూస్ పోస్ట్పార్టం డిప్రెషన్ పోస్ట్పార్టం సైకోసిస్ సో దీస్ ఆర్ సో మచ్ ఇంపార్టెంట్ ఎందుకంటే అది ట్రీట్ చేయకపోతే ఐదర్ సెల్ఫ్ హామ్ కానివ్వండి హామ్ టు ద బేబీ అవ్వచ్చు లేదంటే టు ఎనీ అదర్ నియర్ బై పర్సన్ అవ్వచ్చు సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ వన్ టూ ఇయర్స్ లో చాలా కేసెస్ రీసెంట్ గా కూడా ఒకటి సో చాలా కేసెస్ మనం విన్నాము ఐదర్ బేబీకి హామ చేయడం లేదంటే మదర్స్ సూసైడ్ చేసుకోవడం కానివ్వండి లేదుంటే బికాజ్ ఆఫ్ దోస్ లైక్ వైఫ్ హెల్త్ ఇష్యూస్
(09:02) వల్ల హస్బెండ్ కిని డిప్రెషన్ లోకి లోన్ అవ్వడం కానివ్వండి ఇలాంటివి చాలా మనం విన్నాం. సో పోస్ట్ పార్టం బ్లూస్ అంటే ఏంటంటే ఆ బేబీ పుట్టిన తర్వాత థర్డ్ డే నుంచి సింటమ్ స్టార్ట్స్ ఓకే సో వాళ్ళు లోగా ఫీల్ అవ్వడము ఎవరితో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వకపోవడము విత్డ్రా అవ్వడము అసలు ఏమి ఇంట్రెస్ట్ చూపించకపోవడం తినకపోవడము నిద్రపోకపోవడము ఇలాంటి సింటమ్స్ ఉంటాయి.
(09:29) సో దీన్ని పోస్ట్పాటం లూస్ అంటాం. కానీ ఏంటంటే ఇది విత ఇన్ ఒక ఫైవ్ డేస్ లో పెరిగినప్పటికి దానింతట అది ఒక 10 డేస్ లో రిజల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పోస్ట్పార్టం బ్లూస్ వాటర్ దట్ అవి రిజల్వ్ అవుతాయి ఇమ్మీడియట్ గా ఇఫ్ దే టేక్ హెల్ప్ ఆఫ్ ద సైకయాట్రిస్ట్ తొందరగా సింటమ్స్ తగ్గిపోతాయి. బట్ సం టైమ్స్ అరౌండ్ 20 ట 30% ఏమవుతుందంటే ఈ పోస్ట్పాటం బ్లూస్ కూడా దే కన్వర్ట్ ఇంటు పోస్ట్పాటం డిప్రెషన్ ఓకే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ సో సింటమ్స్ ఇంక్రీస్ అవుతూ అవుతూ టూ వీక్స్ త్రీ వీక్స్ సింటమ్స్ ఇంక్రీస్ అవుతూ ఉంటాయి. సో ఈవెన్ దే కెన్ లాస్ట్
(09:59) ఫర్ అప్ టు సిక్స్ మంత్స్ ఓకే సో బిఫోర్సిక్స్ మంత్స్ ఇలాంటి ఇష్యూస్ ఉంటే దాన్ని పోస్ట్పార్టం డిప్రెషన్ అని అంటాం. ఓకే పోస్ట్పార్టన్ డిప్రెషన్ లో ఏంటంటే పోస్ట్పాండం బ్లూ కంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఏదైతే డిప్రెషన్ యంజైటీ ఇవన్నీ వస్తాయో ఇంటెన్సిటీ పెరగడం చివరికి వాళ్ళు వర్త్లెస్ అయిపోవడము హెల్ప్లెస్ గా అయిపోవడము జీవితం మీద విరక్తి రావడం వాళ్ళు చనిపోవాలి అని అనుకోవడం లేదంటే వాళ్ళది హెల్త్ బాగా వీక్ గా అయిపోవడము బేబీ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఇది జరుగుతుంది.
(10:30) ఓకే దెన్ పోస్ట్ పార్టం సైకోసిస్ సో ఇది కూడా సేమ్ టైం పీరియడ్ లో వస్తుంది అరౌండ్ త్రీ వీక్స్ వరకు బాగా సివియర్ అయ్య అవ్వచ్చు ఇది ఎక్యూట్ కండిషన్ అండ్ ఇట్ ఇస్ ఆన్ ఎమర్జెన్సీ ఆల్సో ఎందుకంటే పోస్ట్ పార్టం సైకోసిస్ లో ఏమవుతుంది అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ లో ద వే దే పర్సీవ్ ద థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి.
(10:50) సో థాట్ ప్రాసెస్లో చేంజ్ అయి వాళ్ళకి అనుమానాలు రావడం డెల్యూషన్స్ అంటాం అనయాలోకి వెళ్ళపోవడం లేదు అంటే ఏదో శబ్దాలు వినిపించడం మాటలు వినిపించడం ఎవరో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారని వాళ్ళకి అనిపించడం అబ్నార్మల్ గా అబ్నార్మల్ బిహేవియర్ అనేది ఉంటుంది ఫ్రీక్వెంట్ గా ఏడవడం అవనివ్వండి ఇలాంటి ఏమైనా ఉండొచ్చు. సో దాని వల్ల ఏమవుతుందంటే ఓకే ఆ బేబీ నాకు హామ్ చేస్తుందేమో అని బేబీని వీళ్ళని హామ్ చేయడం శత్రువులాగా చూస్తారు శత్రువులాగా చూస్తారు అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించకపోవడం వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకపోవడం సో దీన్ని పోస్ట్పార్టం సైకోసిస్ అంటారు ఎట్ ద సేమ్ టైం పీరియడ్స్
(11:24) ఆగిపోయే టైంలో అంటే అరౌండ్ 60 ఇయర్స్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు ఏంటంటే మెనోపాజల్ సో ఈ మెనోపాజల్ డ్ూరింగ్ మెనోపాజల్ టైం పోస్ట్ మెనోపాజల్ టైం ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనే అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే సో ఈస్ట్రోజన్ లెవెల్స్ లో ఎక్కువ ఆ డిఫరెన్సెస్ వస్తాయి. దాని వల్ల కూడా మూడ్ డిస్టర్బెన్సెస్ రావడము ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా డిప్రెషన్ రావడం యంజైటీ రావడం ఉన్న మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడం కూడా జరుగుతుంది.
(11:51) దిస్ ఇస్ పోస్ట్ మెనోపాజం సిండ్రోమ్ సో ప్రతి స్టేజ్ లో ఫేస్ చేస్తారు డెఫినెట్ గా జనరల్ గా ఓన్లీ ఉమెన్ ఫేస్ చేసేది ఇది కరెక్ట్ కరెక్ట్ ఓకే ఓకే డ్ూరింగ్ పీరియడ్స్ ఆర్ డ్ూరింగ్ దర్ మెనోపాజల్ ఏజ్ డ్ూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్ దిస్ ఓన్లీ ఫర్ ఉమెన్ వచ్చే ఇష్యూస్ ఇవి మామూలుగా మహిళలకి ఎమోషనల్ అబ్యూస్ అంటారు మామూలుగా బయట కనిపించే అబ్యూస్ వేరు ఎమోషనల్ అబ్యూస్ అని చెప్తూ ఉంటారు అసలు ఎమోషనల్ అబ్యూస్ అంటే ఏంటి ఎక్కువగా టాక్సిక్ రిలేషన్స్ లో మహిళలు అందులో నుంచి బయట రాలేకపోతారు.
(12:25) పోనీ అందులో ఉంటారా అంటే హ్యాపీగా ఉండలేరు. ఎందుకు అలా జరుగుతుంది సో వాళ్ళు మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక డిపెండెన్సీ కూడా వస్తుంది ఒక బాండింగ్ మీద ఓకే ఇప్పుడు నాకు పెళ్లి అయింది నేను నా ఫ్యామిలీని అంటే ఒక బాధ్యతని తీసుకుంటారు. సో ఆ రోల్ ని నేను ప్రాపర్ గా ప్లే చేయాలి నా ఫ్యామిలీ మెంబర్స్ ని ప్రాపర్ గా చూసుకోవాలి భర్త ని నేను చూసుకోవాలి పిల్లల్ని పిల్లల భవిష్యత్తు అనేది నా మీద ఆధారపడి ఉంది.
(12:52) సో ఎదుటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తో పాటు వీళ్ళు కూడా ఒక ఆ ఒక ఎక్స్పెక్టేషన్ రోల్ అనేది వీళ్ళకి కూడా ఉంటుంది. సో నేను ఇలా ఉండాలి ఇలా చేయాలి ఒక కొంతమందిలో ఏంటంటే మోర్ ఆఫ్ పర్ఫెక్షనిజం చేద్దామని కూడా అనుకుంటారు. అలాంటి టైంలో కూడా మోర్ స్ట్రెస్ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఇవన్నీ ప్లే చేస్తున్నప్పుడు అరే మేము ఎక్కడో నేను అంత ఇవ్వలేకపోతున్నాను ఆ నావల్ల పూర్తి స్థాయిలో నేను చేయలేకపోతున్నాను.
(13:22) ఒక గిల్ట్ ఫీలింగ్ వస్తుంది నా వల్లనే వాళ్ళు బాధపడుతున్నారేమో నా వల్లనే అది అవుతుందేమో బట్ ఏంటంటే వాళ్ళు ఆ బాండింగ్ లో ఉండాలనుకుంటారు కాబట్టి ఆ డిపెండెన్సీలో ఉంటారు కాబట్టి దాని నుంచి బయటికి రారు ఓకే ఐదర్ ఫైనాన్షియల్ ఇది కూడా ఒకటి ఫైనాన్షియల్ స్ట్రెస్సెస్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు వాళ్ళ లైఫ్ టైం అంతా ఫ్యామిలీలో పెట్టినప్పుడు వాళ్ళకంటూ ఇండిపెండెంట్ గా బ్రతకడానికి చేసుకోరు.
(13:49) సో ఫైనాన్షియల్ ఇష్యూస్ లో కూడా ఉంటారు. సో పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం లేకపోతే ఫ్యామిలీ లేదు అన్నప్పుడు ఫ్యామిలీని వదిలేసి వాళ్ళు బయటికి రాలేరు రాలేరు సో అట్ ద సేమ్ టైం ఫిజికల్ అబ్యూస్ తో పాటు ఎమోషనల్ అబ్యూస్ కూడా అవుతుంది ఎమోషనల్ అబ్యూస్ అంటే ఏంటంటే క్రిటిసైజ్ చేయడము కంపేర్ చేయడము సో అంటే మీరు ఏదైనా మంచిగా చేసినప్పుడు పొగడకపోయినా పర్లేదు బట్ నార్మల్ గా చేస్తున్న దానికి కూడా ఎక్కువగా క్రిటిసైజ్ చేసే అవకాశం ఉంది ఎవరైనా లైక్ వాళ్ళు వర్క్ ప్లేస్ లో ఉండొచ్చు ఫ్యామిలీ లో ఎనీ రిలేషన్ అండ్ కంపారిజన్స్ అనేది నాట్ ఓన్లీ ఫ్యామిలీ
(14:24) తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఫ్రీగా అడ్వైస్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వీళ్ళందరి ద్వారా ఏంటంటే ఎమోషనల్ గా కూడా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కానీ అది ఎక్కడ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఆ వెంటిలేట్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక పర్సన్ కావాలి. ఓకే సో అది మిస్సింగ్ సో ఎప్పుడైతే వాళ్ళకు ఉన్న ప్రాబ్లం్ ని వాళ్ళు వెంటిలేట్ చేసుకోరో అప్పుడు ఫైల్ అప్ అవుతుంది.
(14:45) స్ట్రెస్ బర్డెన్ అనేది ఇంక్రీస్ అవుతుంది. కరెక్ట్ కరెక్ట్ సో దానివల్ల ఫర్దర్ గా వాళ్ళకి మెంటల్ ఇల్నెస్సెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా అంటే మెన్ తో కంపేర్ చేస్తే అరౌండ్ 10 టు 20% ఎక్కువగా డిప్రెషన్ కానీ యంజైటీ కానీ ఉమెన్ లో వస్తుంది. సో డిప్రెషన్ యంజైటీ మాత్రమే కాకుండా ఎనీ అదర్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ లైక్ స్కిజోఫ్రీనియా బైపోలర్ ఎఫెక్టివ్ డిసార్డర్ ఇవి ఇవి కూడా వస్తాయి ఉమెన్ కి ఓకే సో లైక్ ఎనీ అదర్ పర్సన్ ఓకే సో వాటితో పాటు ఏంటంటే కొంతమందికి ట్రమాటిక్ ఇష్యూస్ జరిగినప్పుడు పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్
(15:21) డిసార్డర్ అంటాం. ఓకే అంటే ఎనీ నాచురల్ కలామిటీస్ లో అయినా కానీ మేజర్ గా ఎవరనా కోల్పోవడము సపోజ ఏదైనా లైక్ ప్లేన్ క్రాష్ అయిందనుకోండి ఆ టైం లో ఇఫ్ దే ఆర్ దేర్ తర్వాత ప్రతిసారి ఏంటంటే దే విల్ గెట్ దట్ ఫ్లాష్ బ్యాక్స్ వాళ్ళు మళ్ళీ ఆ సీన్ లో దే విల్ బి లివింగ్ ఒక భయం పెరుగుతుంది. సో సో పిటిఎస్టి కానివ్వండి ఈటింగ్ డిసార్డర్స్ కానివ్వండి ఎనీ అదర్ స్లీప్ డిస్టర్బెన్సెస్ తో వచ్చే డిసార్డర్స్ ఇవన్నీ కూడా ఉమెన్ లో వస్తాయి.
(15:53) సో ఇన్ ఎనీ ఏజ్ గ్రూప్ సో అంటే ఆ హైగా పర్ఫార్మ్ చేసే వాళ్ళలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండవా అంటే ఉంటాయి. చిల్డ్రన్ లో ఉండవా ఉంటాయి ఓల్డ్ ఏజ్ లో ఉండవా ఉంటాయి యంగ్ అడర్స్ లో ఉండవా ఉంటాయి ఏజ్ కి ఉండాల్సినవి ఆ ఏజ్ కి ఉంటాయి ఏజ్ గ్రూప్ ఆఫ్ వమెన్ ఆర్ ద గర్ల్ ఆర్ ఎనీ అదర్ ఎల్డర్ వమెన్ విల్ హావ్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఒకఎత్త అయితే ఇప్పుడున్న సోషల్ మీడియా ఆ మెంటల్ హెల్త్ మీద ఉమెన్ మెంటల్ హెల్త్ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది సో ఎక్కువగా ఏంటంటే మెయిన్ యంగ్ గర్ల్స్ సో ఒక కంపారిజన్ ఉంటుంది ఓకే ఆ వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఇంకా రీల్స్ ఎక్కువగా
(16:30) ఎఫెక్ట్ చూపిస్తా రీల్స్ ఎక్కువగా చూపిస్తూ ఉండొచ్చు అంటే ఎదుటి వాళ్ళకు ఉన్నాయని మనకు ఉండాలి దాంతో అవసరం ఉందా లేదా అనేది సెకండరీ ఓకే వాళ్ళకి ఫోన్ ఉంది మనకు ఉండాలి వాళ్ళకి సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్నాయి మనకు ఉండాలి వాళ్ళకి ఇన్ని లైక్స్ వచ్చాయి మనకు లైక్స్ రావాలి ఫేక్ ఐడెంటిటీ సో అంటే ఎదుటి వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకు నచ్చుతుంది సో నాకు అదే కావాలి సో ఎప్పుడైతే వాళ్ళక ఒక ఐడెంటిటీ కావాలో లేకపోతే నాకు ఇలానే ఉండాలని వాళ్ళు అనుకుంటారో ఎక్స్పెక్టేషన్ అనేది ఎప్పుడైతే రీచ్ అవ్వలేకపోత తున్నారు దెన్ దే లాండ్ అప్ ఇన్ సైకలాజికల్ డిస్టర్బెన్సస్
(17:04) ఎదుటి వాళ్ళని చూడడం వల్ల లైక్ సపోజ ఇప్పుడు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు నెమ్మదిగా వాళ్ళతో వెళ్లి వీళ్ళకి అలవాటు అవుతూ ఉండొచ్చు ఎవరైనా సిగరెట్ తాగుతూ ఉంటారు అరే వీళ్ళు సిగరెట్ తాగుతున్నారు ఇదే స్టైల్ ఏమో ఇలానే ఉండాలేమో హై క్లాస్ అంటే ఇలా ఉంటది లో క్లాస్ అంటే ఇలా ఉంటది అంటే ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకోవడం కూడా చాలా ఉంటాయి తెలియదు కదా అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాతో ఇన్ఫ్లయెన్స్ అవ్వడం సైబర్ క్రైమ్ సైబర్ ఆల్ దీస్ ఇష్యూస్ సో ఒక్కసారి వాళ్ళు ఏదనా ప్రాబ్లం్ లోకి ఇరుక్కున్నారు అనుకోండి దాని తర్వాత ఏం చేయాలో వాళ్ళకి అర్థం
(17:36) కాదు. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు ఎవరి అడ్వైస్ తీసుకోవట్లేదు వెల్ విషస్ కూడా ఎవరు ఉండరు ఇప్పుడు ఒక ప్రాబ్లం లోకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎవరికి వెంటిలేట్ చేసుకోవాలి ఫ్యామిలీ సపోర్ట్ దట్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్ ఓకే ఎవరైనా వెల్ విషస్ ఉండడం సపోర్ట్ అనేది అవసరం అప్పుడు అట్లీస్ట్ వాళ్ళు చెప్పడమో వీళ్ళు అబ్సర్వ్ చేయడమో ఉంటుంది.
(17:56) సో తన చుట్టూ ఉన్నవాళ్ళు అబ్సర్వ్ చేస్తే దీనిని తొందరగా సేవ్ చేయొచ్చు. ఓకే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫ్యామిలీ సపోర్ట్ అంటున్నారు కదా ఫ్యామిలీ సపోర్ట్ ఎన్ని ఫ్యామిలీస్ కి వస్తుంది ఉమెన్ కి కూడా ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు వాళ్ళకు కూడా సపోర్ట్ అవసరం సో వేరే అందరి లాగేగే వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి వాళ్ళు ప్రాపర్ గా నిద్రపోవాలి వాళ్ళు వాళ్ళ ఎమోషన్ ని స్ట్రెస్ ని ఎక్స్ప్రెస్ చేయాలి సో ఇదంతా సపోర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆ మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావడం అనేది తగ్గుతుంది.
(18:27) ఓకే ఫ్యామిలీ సపోర్ట్ కంపాటివ్ గా తక్కువ ఉంది బట్ ప్రీవియస్ గా ఉన్న దానితో పోలిస్తే మచ్ బెటర్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న కేసెస్ ని చూస్తూ ఉన్నప్పుడు సో కంపారిటివ్ గా స్టిగ్మా కొంత తగ్గింది అవగాహన పెరిగింది యక్సెప్టెన్స్ లెవెల్ అనేది పెరిగింది కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఇది దొరికినప్పుడు అంటే అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది మనకి ఓకే సో ఫ్యామిలీ సపోర్ట్ దొరికినప్పుడు ఏంటంటే తొందరగా వాళ్ళు ప్రాబ్లం ని గుర్తించి ట్రీట్మెంట్ కి సరైన టైం టై లో వస్తారు అది అర్థం చేసుకుంటే సపోర్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది.
(19:00) అండ్ మెయిన్ గా ఉమెన్ మెంటల్ హెల్త్ గురించి ఉన్న ఒక పెద్ద అపోహ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు వీళ్ళు అన్ని రోల్స్ ప్లే చేయాలి అండ్ వాళ్ళు అన్ని చూసుకుంటారు ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ అవ్వడం సహజమే. హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అవ్వడం సహజమే. వాళ్ళంతట వాళ్ళు అది సెట్ చేసుకోవాలి. అది చాలా ఈజీ మాట అది.
(19:24) అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఉమెన్ కూడా ఆలోచించాల్సింది ఏందంటే ఒకటి ఏముంటుంది వాళ్ళకంటూ పర్సనల్ గా కొంత టైం తీసినప్పుడు దే విల్ బి గోయింగ్ ఇంటు గిల్ట్ ఓకే ఓ నేను ఇప్పుడు కొంచెం టైం తీశను ఇది కరెక్ట్ కాదేమో అది నేను నా ఫ్యామిలీకి పెట్టాలేమో బట్ అక్కడే ప్రాబ్లం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు మీ సెల్ఫ్ కి టైం పెట్టి మీ మెంటల్ హెల్త్ ని ప్రాపర్ గా చూసుకోగలుగుతారో అప్పుడే మీరు మీ ఫ్యామిలీని కూడా ప్రాపర్ గా చూసుకోగలుగుతారు.
(19:49) అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వుమెన్ మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయగలిగితే తనకు సపోర్ట్ ఇవ్వగలిగితే తను బెటర్ ఉంది అంటే ఆటోమేటిక్ గా ఫ్యామిలీ కూడా బెటర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది అంటే ఒకటి ఏముంటుందంటే అన్ని ఏజెస్ లో ఇది కామన్ కాదు సపోజ గర్ల్స్ ఉన్నారు వాళ్ళకి ఏం కాదు అని వదిలేయడం లైక్ పేరెంట్స్ కి చెప్పినా కూడా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ లో చెప్పినా కూడా అంతగా పట్టించుకోకపోవడం ట్రైట్ టైం లో వాళ్ళకి బిహేవియరల్ థెరపీస్ అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోవడం ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాకపోవడం క్రిటిసిజం
(20:28) ని ఫేస్ చేయడం ఎలా ఉంటారు పిల్లలు అంటే ఒకటి ఒకటి రెండు చెప్పినప్పుడు వాళ్ళకి నెగిటివ్ గా ఎవరైనా తీసుకున్నారు కంపేర్ చేశారు క్రిటిసైజ్ చేశారు ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళు రారు ఆ పర్సన్ దగ్గరికి వాళ్ళని వాళ్ళ వెల్ విషస్ అనుకో అండ్ బ్లేమింగ్ మెయిన్ థింగ్ బ్లేమింగ్ ఓకే ఐదర్ పిల్లల్ని కానివ్వండి ఉమెన్ ని కానివ్వండి అంటే ప్రతి విషయాన్ని నికి అంటే నీ వల్లనే అని బ్లేమ్ చేయడము లేకపోతే నువ్వు ఇలా సరి చూసుకుంటే బాగుండేదని బ్లేమ్ చేయడం వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే అప్రోచ్ అవ్వలేకపోతున్నారు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ ఫ్రెండ్స్ ని
(20:59) కానీ ఎవరిని అయినా సరే సో వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ని వాళ్ళు వెంటిలేట్ చేసుకొని అప్రోచ్ అవ్వడానికి డిలే చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ వెల్ విషస్ కానీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆ విషయాన్ని గమనించట్లేదు. దీనివల్ల ప్రాబ్లం సివియర్ అవుతుంది. ప్రాబ్లం సివియర్ అవ్వడం వల్ల మనం యక్షన్ తీసుకునే లోపే అనుకొని సంఘటనలు కూడా జరుగుతున్నాయి.
(21:22) ఓకే ఇప్పుడు డైలీ మెంటల్ హెల్త్ కి సంబంధించి రొటీన్ ఒక చిన్న టిప్స్ చెప్పాలంటే ఏం చెప్తారు మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే అన్ని రకాలుగా లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం. సో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము ఫిజికల్ యక్టివిటీస్ ఉండడం మోర్ ఆఫ్ రిక్రియేషనల్ యక్టివిటీస్ ఉండడం ఫిజికల్ గా ఎక్సర్సైజెస్ ప్రాపర్ గా ఉండడం ఇది ఎవ్రీడే డే టు డే యక్టివిటీలో ఉండాలి అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనల్ని మనం బిజీగా పెట్టుకోవడం ఎక్కువగా మనుషులతో మింగిల్ అవ్వడం ఓకే సో వీలైనంతవరకు ఫోన్స్ కానివ్వండి సోషల్ మీడియా ఎనీ అదర్ థింగ్స్ కొంచెం అంటే ఇట్స్ లైక్ ఆ రిక్రేషన్
(22:02) థింగ్ సో కొంచెం సేపే ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు మనుషులతో ఉండాల సో అలా ఎక్కువగా ఉండడము ఇవన్నీ లైఫ్ స్టైల్ లో ప్రీవియస్ కి ఏదైనా స్ట్రెస్సెస్ ఉంటే వాటిని సెట్ చేసుకోవడం ఎందుకంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ వెళ్తూనే ఉంటే ఈవెన్ ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా అప్పుడుఉన్న ప్రాబ్లం తగ్గుతుంది మళ్ళీ స్ట్రెస్ వస్తే మళ్ళీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తుంది మళ్ళీ బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి ఓకే ఓకే సో అవన్నీ సెట్ అయి ఒక ఫ్లో వెళ్ళాలి అంటే మనం కాన్షియస్ గా మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవడం అనేది అవసరం.
(22:34) సపోజ్ ఇప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది వర్క్ అసలు ప్రాపర్ గా స్కెడ్యూల్ లేదు దెన్ యు నీడ్ టు అడ్జస్ట్ దట్ అండ్ ఎనీ అదర్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయి పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి సో ఇవి కూడా కొంతవరకు మన మెంటల్ హెల్త్ ని ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది. సో వాటిని కూడా మనం బెటర్ చేసుకోవాలి. అన్ని రకాలుగా మనము ప్రాపర్ గా మన బాడీని మైండ్ ని అప్రోచ్ అయి సెట్ చేసుకుంటే దానికి కావాల్సిన అవి ఇస్తే ఆటోమేటిక్ గా మనకు కూడా మెంటల్ వెల్ బీయింగ్ బాగుంటుంది ఓకే అండ్ ఫైనల్ గా ఫ్యామిలీ సపోర్ట్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సో డెఫినెట్ గా మనకి కొన్ని క్లూస్ ఇస్తారు
(23:11) మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు బాగా ఎక్కువగా డల్ అయిపోవడమో బాధపడుతూ ఉండడమో ఏడుస్తూ ఉండడమో వాళ్ళక ఒక హెల్ప్ కావా కావాలి అన్న సిచువేషన్ లో ఉంటారు లోన్లీగా ఫీల్ అవుతారు టెన్షన్ పడుతూ ఉంటారు ఎప్పుడు మాట్లాడినట్టుగా సరిగ్గా మాట్లాడకపోవచ్చు అంతకుముందు వాళ్ళకి ప్లెజర్ ని ఇస్తున్న యక్టివిటీస్ ని ఇప్పుడు చేస్తూ ఉండకపోవచ్చు లైక్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయకపోవచ్చు ఫంక్షన్స్ కి రాకపోవచ్చు ఆ నాకు బ్రతకాలని లేదు చనిపోవాలని అనిపిస్తుంది అని చెప్పడము సో ఇలాంటివి ఉన్నాయి లేదు అంటే ఏదో గోడలకి మాట్లాడుతున్నారు ఏదో మాటలు
(23:45) వినిపిస్తున్నాయి అని చెప్పడము ఇంపల్సివ్ గా సడన్ గా యంగ్రీ అయిపోవడం ఏవైనా వస్తువుల్ని బ్రేక్ చేయడము లేదంటే అనుమానంగా మాట్లాడడం ఇలాంటి సైన్స్ ఏ ఉన్నా సరే అంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఈ చేంజ్ ని కనిపెట్టేయొచ్చు తేడా అనేది వాళ్ళకి కొంచెం కొంచెం తెలుస్తూ ఉంది. తేడా గమనించే అవగాహన వీళ్ళకి ఉండాలి.
(24:07) ఎదుటి మనిషిలో ఏం మార్పు వస్తుంది అనేది గమనించగలిగితే వాళ్ళు తొందరగా వాళ్ళని సైకయాట్రిస్ట్ ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే డాక్టర్ థాంక్ యు సో మచ్. చాలా వాల్యూబుల్ పాయింట్స్ చెప్పారు ఎందుకంటే ఉమెన్స్ కి కావాల్సింది ఫస్ట్ మెంటల్ హెల్త్ వాళ్ళు బాగుంటేనే ఇల్లంతా బాగుంటుందని మీరు చెప్పింది నిజమని థాంక్యూ సర్ థాంక్యూ సో చూసారు కదండీ ఉమెన్స్ డే రోజున కచ్చితంగా మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందో మీకు డాక్టర్ గారు చెప్పిన మాటల ద్వారా ఇప్పటికే అర్థమయ ఉంటుంది సో కచ్చితంగా ఇంట్లో ఉన్నవాళ్ళు ఫ్యామిలీకి సపోర్ట్
(24:37) ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఆడవాళ్ళు కచ్చితంగా ఒకవేళ ఈ చేంజెస్ గనుక మీలో కనిపిస్తే వెంటనే దీనికి ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా ఉండండి అని డాక్టర్ గారు చెప్తున్నారు. మరొక్కసారి పోల్టన్ హెల్త్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
No comments:
Post a Comment