Saturday, March 7, 2026

మనం చూసేదంతా ఒక మాయ.. - reflections of your karma | Sadrusya | #magnatvdevotional

మనం చూసేదంతా ఒక మాయ.. - reflections of your karma | Sadrusya | #magnatvdevotional

Author Name:Magna TV Devotional

Youtube Channel Url:https://www.youtube.com/@MagnaTVDevotional-o1m

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HX8Ion00Of8



Transcript:
(00:01) [సంగీతం] మెడిటేషన్ ఏంటి ఎందుకు చేయాలి దాని వల్ల ఏం మార్పు ఉంటుంది ధ్యానం అనేది ఏంటంటే ఇప్పుడు మనం పుట్టాం కదా అసలు ఎందుకు పుట్టాం పుట్టడానికి కావాల్సిన అసలు పర్పస్ ఏంటి అసలు ఎందుకు వచ్చాం ప్రతి వాళ్ళం పుడుతున్నాము వెళ్తున్నాము అసలు పర్పస్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే మాత్రం ధ్యాన మార్గం ఒక్కటే అండి ఇందులో ఏంటంటే మనకిఫై ఫైవ్ చక్రాస్ ఉంటాయి బాడీలో సో ఆ ప్రకృతి అమ్మ వచ్చి ఆ చక్రాస్ ఓపెన్ అయినప్పుడు మనం ప్రకృతిలో మర్జ్ అయినప్పుడు అసలుకి సృష్టి ఏం జరిగింది అన్నది మనకు అర్థం అవుతుంది.
(00:41) ఆ సృష్టిలో మనం కూడా ఉన్నాం కదా ఇప్పుడు మనం ఈరోజుకి ఈరోజు పరమాత్మ నుంచి వచ్చి మనకి హ్యూమన్ బాడీ రాలా అంటే ముందు నుంచి హ్యూమన్ బాడీస్ ఉన్నా లేకపోయినా ప్రతి జన్మ తీసుకుంటా ఈ జన్మకి వచ్చాం అంటే సృష్టి స్టార్ట్ అన్నా లేదు కదా సో ఆ ఒక్క జన్మ ఒక్క జన్మ ప్రతి ఒక్క జన్మ తెలుసుకుంటూ వస్తుంటామ అన్నమాట వచ్చి మళ్లా పరమాత్మలో ఏకమయినప్పుడు ఇది ధ్యానము అని మనకు అర్థం అవుతుంది.
(01:06) ఓకే సో మీరు పుస్తకం రాయాలన్న తలంపు ఎప్పుడు వచ్చింది మీకు మరి నేను మెడిటేషన్ చేశాను నా లైఫ్ పర్పస్ నేను ధ్యానం చేసి ధ్యానం ప్రాసెస్ మీకు చెప్పాలి అనుకున్నాను మరి ఎలా చెప్పాలి మీకు అందుకని బుక్స్ రాసాను అన్నమాట ముందు తెలుగులో బుక్స్ రాసి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు తెలుగులోయి రిలీజ్ చేశాను ఇప్పుడు వాటికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు ఇంగ్లీష్లో చాలా మంది మెడిటేషన్ గురించి చెప్తున్నారు ఎంతోమంది ఓషో గారు మాట్లాడారు రమణుల వారు ఒక ధ్యాన మార్గం రామకృష్ణుల వారిది ఒక మార్గం ఇలా ఎన్నో మార్గాలు ఎంతో మంది మహనీయులు చెప్పారు మీరు మెడిటేషన్ ఇందులో
(01:41) ఉన్నదంతా కాక మీ పుస్తకంలో కనిపించే కొత్తది ఏంటి వాళ్ళందరూ ఏం చెప్పారు అన్నది నాకు తెలియదు నేను ఏది చదవలేదు ఏది వినలేదు కూడా ఒక్క రమణది అయితే నేను విన్నాను ఎందుకంటే అది మా అమ్మ రమణ మహర్షి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించింది అప్పటికి నాకు ఇంకా మెడిటేషన్ అసలు ఏం తెలియదు నేను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను అమ్మ అక్కడికి వెళ్లి నేను రమణాశ్రమానికి వెళ్ళాను చాలా బాగుంది అనిఅయితే నాకు ఒకసారి చెప్పింది అది అది గుర్తుంది అది ఎవరమ్మ అసలు ఏంటి అంటే అమ్మ చెప్పింది ఏంటంటే ఆయన బాలుడిగా ఉన్నప్పుడు ఆ బాడీలో నుంచి బయటకవచ్చి తను తను చూసుకున్నాడు
(02:15) అప్పటి నుంచి తనకి ఇలా ధ్యానమో అవన్నీ అబ్బినయి అన్నట్లు చెప్పింది మరి ఎంతవరకు నాకు సరిగ్గా గుర్తున్నది లేదు అన్నది నాకు తెలియదు నేను అటువైపు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ నా విషయంలో ఏంటంటే ఆ మనం ప్రతి ఒక్కళ్ళకి తెలియని శక్తి మనలో ఉందండి దాన్ని బయటకి తీయాలి మనం అది ఎలా తెలుస్ స్తుంది అంటే ఇప్పుడు మనం కళ్ళు తెరిసి మనం చేసే పనులన్నీ మన బాడీ చేస్తుంది.
(02:39) బాడీలో ఉన్న జీవుడిని గాని అంటే జీవుడు అంటే మనం మనల్ని గాని అసలు మనం ఏంటి అన్నది జీవుడు అన్నమాట. సో మనం ఎందుకు వచ్చామ అనది తెలియాలంటే మన జీవుడి గురించి తెలియాలి. సో ఆ జీవుడు గురించి గాని మన బాడీలో ఉన్న పరమాత్మ గురించి గాన తెలియాలి అంటే మాత్రం ధ్యానం చేయాలి. ఓకే ఇప్పుడు కుండల్ని యాక్టివేట్ అవుతుంది ధ్యానంతోని కొందరు అంటారు ఇప్పుడు షెడ్ చక్రాలు పైన సహస్ర ఏడు చక్రాలు ఉంటాయి.
(03:02) మూలాధార బ్లాక్ ఏజ్ ఉంటుంది అంటారు ఇలా ఏడు చక్రాల్లో బ్లాక్ ఐస్ ఉన్నా కష్టం అదంతా ధ్యానంతో ఆ చక్రాల బ్లాక్ ఐస్ అి తొలగిపోతాయి అప్పుడు కుండల్ని యాక్టివేట్ అవుతుంది అని అంటారు కదండ ఇది మీరు అనుభూతి చెందారా ఇది నిజమేనా ఎలా జరుగుతుంది చక్రాలకు బ్లాకేజ్ అంటూ ఉండదండి అది రాంగ్ కాన్సెప్ట్ అనే నా ఉద్దేశం నేను ఫస్ట్ టైం వింటున్నాను చక్రాలకు బ్లాకేజ్ కాదు యాక్చువల్గా మన హ్యూమన్ బాడీ కదా ఇప్పుడు మనకి ఆయుష్యు తీరిపోయిన తర్వాత మనలో నుంచి జీవుడు ఆత్మ బయటకి వచ్చేస్తారు ప్రకృతిలో ఉన్న ఫైవ్ ఎలిమెంట్స్ ఇవన్నీ అన్నీ బయటకి వచ్చేస్తాయి
(03:33) అప్పుడు జ శరీరం నిర్జీవం అయిపోయింది అని అంటాం. మెడిటేషన్ లో ఏంటంటే మనం చనిపోకుండానే ఈ ప్రకృతిలో ఉన్న అంటే మనలో ఉన్న ఫైవ్ ఎలిమెంట్స్ ని బయటకి తీసుకురావచ్చు. మనలో ఉన్న జీవుని బయటకి తీసుకురావచ్చు మనలో ఉన్న ఆత్మని బయటకి తీసుకురావచ్చు. ఇంతకనే మీరు మనం మాట్లాడుకున్నాం కదా సమాధి స్థితి అని ఇవన్నీ బయటక వచ్చినప్పుడు జరిగే ఉండే శరీరాన్ని సమాధి స్థితిలో ఉంది శరీరం అంటాం అన్నమాట.
(03:58) ఓకే మెడిటేషన్ లో నాకు అర్థమైన ప్రాసెస్ అది. ఇప్పుడు క్రియాయోగం పరమహంస యోగానందుల వర్నర్ ఆయన మరణించాక కూడా సైంటిస్ట్లకు కూడా అంతుపట్టకుండా కొన్ని రోజుల పాటు ఆయన బాడీ ఎటో డీకంపోస్ అవ్వకుండా ఉండింది. ఆయన క్రియాయోగంలో అది ఆ ధ్యాన మార్గంలో అది సాధ్యం అంటారు వాళ్ళంతా శ్వాసతో బంధిస్తారు కదా ఇప్పుడంతా శ్వాస అని అంటున్నారు మీరు మెడిటేషన్ ఒక్కసారి మీ కుదురు కుదిరింది అన్నారు కదా కుదిరిన తర్వాత మీరు అబ్సర్వ్ చేసుకుంది ఏంటి మీ లోపల శ్వాసతో సంబంధం లేకుండా ధ్యానం జరిగిపోతుంది అన్నారు ఏం జరుగుతుంది అనేది మనం ఒక నాలుగైదు పాయింట్స్ మనం
(04:28) గుర్తించాలి అంటే నోటీస్ చేయాలన్నమాట మెడిటేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే మన దృష్టి దాన్ని మనం దివ్య దృష్టి అంటాం ఇంకోటి మన వినికిడి ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి మనం ఏమనా సందేశం వినాలం అంటే వాళ్ళ వాయిస్ మనకి ఎలా వినిపిస్తుంది అన్నది ఇంకోటి ఏంటంటే ప్రకృతిలో ఉన్న మెమరీ నేచర్ కి ఒక మెమరీ ఉంటుంది.
(04:47) ఇందాక నేను చెప్పాను కదా నా పాస్ట్ జన్మలన్నీ నాకు కనిపించినయి అని అది ఎలా కనిపిస్తాయి నేచర్ లో ఉన్న మెమరీ ద్వారా మనం పాస్ట్ కి వెళ్ళినప్పుడు మనం ఏం చేసామో ఏంటి అని అదంతా ఇప్పుడు ఒక లైబ్రరీ లాగా ఉంటది అన్నమాట నేచర్ లో అది మనకి రివీల్ అవుతుంది. సో వీటిల మీద మనం కాన్సంట్రేట్ చేయాలి. అంటే నేను నేనైతే విన్నాను చాలా మంది చెప్పారు మా గురువు గారు చెప్పారు అసలు కళ్ళతోటి చూడకూడదు ఒకవేళ ఏమన్నా విజన్స్ కనిపించినా వాటిల్ని ఇగ్నోర్ చేయాలి అని లేదు మన గురించి మనకు తెలియాలంటే మనం మనం ఏం చేసామ అన్నది మనకు కనిపించాలి.
(05:16) ఏం చేసామ అన్నది మనం చూడగలగాలి చూస్తేనే కదా ఓకే మనకు తెలిసేది సో మనం కళ్ళు మూసుకొని మన జీవుడిని యక్టివేట్ చేస్తే వాడుఏం చూస్తున్నాడో అది మనకి కనిపించి మనంఏం చే అంటే అది జీవుడు అంటే మనమే కదా మనం ఏం చేస్తున్నాం అనేది మనకు కనిపిస్తది సో మనకి పూర్తిగా అర్థం అవుతది. అసలు మనం ఏంటి మనం పాస్ట్ జన్మలో ఏం చేసాం అంతకుముందు జన్మలో ఏం చేసాం మనక అసలు కర్మలు మనతోటి వస్తున్నాయా కర్మల ద్వారా ఈ జన్మ వచ్చిందా లేకపోతే మనకి మనం పుట్టాలి అనుకొని ఏమన్నా సాధించడం కోసమో ఏమనా సందేశం ఇవ్వడం కోసమో మనం పుట్టామా అసలు ఏంటి ఎందుకు మనకి ఈ లైఫ్ వచ్చింది
(05:50) మనం ఏం సాధించాలి అన్నది మనకు క్లారిటీగా అర్థం అవుతుంది. ఓకే ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తాము ఇప్పుడు ఇవన్నీ తెలిస్తే ఎంతైనా తెలియనప్పుడు ఆ జ్ఞానం వేరు తెలిసిన తర్వాత ఆ జన్మలో ఆ జ్ఞాపకాలు అనేవి ఇబ్బంది కలిగించలేదా ఎప్పుడు కలిగించవు ఎందుకంటే పాస్ట్ ఇస్ ద పాస్ట్ కదండీ మనం ఆ అయన్నీ కొంచెం కొంచెం ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాతే ముందుకి వెళ్తా ఉంటాము అండ్ కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి అంటారు ఇప్పుడు మన ఈ భౌతిక నేత్రాలకు అన్ని కనిపించవు అభౌతికమైనది అభౌతికమైన దానికి కనిపిస్తుంది అంటారు కదా సౌండ్స్ కూడా అంతే మనకు కనిపించి ఈ చెవులకు కాకుండా
(06:20) వినిపించాలంటే ఇంకా వేరే స్థితికి వెళ్ళాయి మీరు అన్నారు కొన్ని కొన్ని శబ్దాలు వినిపిస్తాయి అని అది మెడిటేషన్ లోనే అనదర్ డైమెన్షన్ ని మనం ఓపెన్ చేయాలంటే ఇలాంటి ఆధ్యాత్మిక సాధన వల్లే సాధ్యం మీకు మెడిటేషన్లు అలా వినిపించినయి ఏంటి కనిపించినయి ఏంటి వినిపించినయి అంటే ఫస్ట్ ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఎర్లీ స్టేజెస్ లో నాకు ఫ్లూట్ వినిపించింది కృష్ణుడి ఫ్లూట్ అంటే కృష్ణుడా అని క్లారిటీగా చెప్పట్లేదు అంటే కృష్ణుడు వేడు అంటే మనం కృష్ణుడు అనుకుంటాం కదా అలాగ ఫ్లూట్ వినిపించింది ఏంటిది వినిపిస్తుంది అంటే కళ్ళు మూసుకొని ఉంటాం కదా ఏంటిది వినిపించింది అన్నట్టు
(06:51) ఒక చెయి బాటేస్తాం ఆ తర్వాత కొన్ని కొన్ని సౌండ్లు రూమ్లో ఎందుకంటే మనకు ఎనర్జీ వచ్చినప్పుడు వేరే దగ్గరలో ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి సూసైడ్ చేసుకున్న యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ ఆత్మలు వచ్చేసేసి ఎక్కడికి వెళ్ళాలి అన్నది వాళ్ళకి తెలియదుఅన్నమాట సో దే విల్ బి రోమింగ్ అరౌండ్ సో ఆత్మలు అనుకోకుండా బయటికి వచ్చిన ఆత్మలు అంటే చనిపోయిన ఆత్మలు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళ ఆయుష్యు ఇంకా తీరకుండా చనిపోయారు కాబట్టి సో అలాంటి వాళ్ళు మన దగ్గర అంటే మన దగ్గర ఎనర్జీ వస్తుంటది కదా మనకి రోజు అందుకని మన వల్ల ఏమన్నా ఉపయోగం
(07:23) ఏమో అన్నట్లు అవి మన దగ్గరికి వస్తాయి. ఓకే కానీ అవి ఏం చేయవు భయపడక్కర్లేదు మెడిటేషన్ చేస్తుంటే కానీ సౌండ్లు అయితే వినిపిస్తాయి మనకి తెలుస్తుంటది ఎవరు అయితే మన దగ్గర తచ్చట్లాడుతున్నారు అన్న విషయం అయితే తెలుస్తది. అయితే ఆ తర్వాత నాకు వినిపించింది ఏంటంటే నేను అంతకుముందు ఫీయర్స్ నుంచి అంటే మెడిటేషన్ చేయక ముందు నుంచి నేను కొంచెం మారాను మనిషిగా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్లి డిప్రెషన్ అంటే మా అమ్మ చనిపోయింది ఆ కారణం వల్ల కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళాను.
(07:49) ఆ తర్వాత ప్రశాంతత వచ్చింది. మార్పు ఏమవచ్చినా మనకు తెలుస్తది కదా కొంచెం కోపం తగ్గింది శాంతంగా ఉంటున్నాను అర్థం చేసుకోగలుగుతున్నాను ఎదుటోడి ఎదుటివాడిగా ఇట్లాంటివన్ని మార్పులు వచ్చి నేను మారాను మారాను అనుకుంటా మా అక్కలకి గాని ఫ్రెండ్స్ కి గానిీ చెప్తుంటా నాకు తెలియకుండా చాలా మార్పులు వస్తున్నాయి నాలో అన్నట్టు సో అది నాకు ఒక వాయిస్ వినిపించింది ఏంటంటే నిన్ను నువ్వు నిన్ను నువ్వు అర్థంలో కాకుండా అర్థం లేకుండా నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీలో నిజమైన మార్పు వచ్చినట్టు అని ఓకే ఒక క్షణం నాకు నేను అందరితో చెప్తున్నాను ఈ వాయిస్ ఎలా వినిపించింది నాకు అన్న
(08:24) ఆశ్చర్యం ఒక ఒక వింత అనిపిస్తది కదా ఒక కాన్వర్సేషన్ లాగా ఎవరు ఇప్పుడు మీరు వచ్చి ఇప్పుడు మీరు నాకు కనిపించట్లే మీ వాయిస్ నాకు వినిపిస్తే అయ బాబోయ్ ఎవరు ఎవరు అంటున్నారు ఈ వాయిస్ అన్నది అనిపిస్తది. అప్పుడు నాకు అనిపించింది దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి సో అది దాన్ని నేను ఫ్యూచర్ లో మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమయింది దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము ధ్యానంలో మన జీవుడు బయటిక వచ్చి మనల్ని చూస్తాడు ఫిజికల్ గా దానికి అర్థం అక్కర్లేదు అవసరం లేదు జీవుడు కూడా మనం వేరే జన్మ తీసుకునేదాకా
(08:56) మన జీవుడు మన రూపంలోనే ఉంటాడు. ఈ జన్మలో మనం ఏ రూపంలో అయితే ఉన్నానో అదే రూపంలో ఇంకొక జన్మ వచ్చి ఇంకొక శరీరం వచ్చేదాకా ఈ రూపమే ఉంటది నాకు సో అదన్నమాట దాని అర్థం ఓకే అర్ధం లేకుండా నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీలో నిజమైన మార్పు వచ్చినట్టు అని మెడిటేషన్ లో కూర్చోగనే నాలో నిజమైన మార్పు రాలేదు కదా టైం పట్టింది

No comments:

Post a Comment