#AskHR 254 | చదువు - జీవితం | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lT9pON_r7-w
Transcript:
(00:14) వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు హలో సార్ హలో వాసవి సర్ వర్డ్ ఫ్రమ్ మే కౌన్సిలింగ్ నుంచి నువ్వు చదివే చదువు చదవాల్సిన చదువు యొక్క ఉద్దేశం సంవత్సరాంతాన్న పెట్టే పరీక్షలు పాస్ అవ్వడానికే కాదు జీవితాంతం నీకు ఎదురయ్యే నిజమైన పరీక్షలలో నెగ్గడానికి అన్నారు.
(00:36) సో మనం చదివి చదువు ఫ్యూచర్ లో ఎదురయ్యే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలా మంది కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ కి వస్తూ ఉంటారు మానసిక సమస్యలతో వస్తూ ఉంటారు. సో వాళ్ళకి పర్ అవర్ 7,500 నేను చార్జ్ చేస్తున్నాను కంపారిటివ్లీ ఇట్ ఇస్ వెరీ హై ఎవరికనా చెప్ితే నవ్వుతారు. చుట్టాలు గాని ఫ్రెండ్స్ గాని తిడతారు నీకు బుద్ధి ఉందా లేదా అంతా నీలోనే ఉంది నువ్వు ఆయనకి డబ్బులు అనవసరంగా వేస్ట్ చేస్తున్నావ్ అని చెప్పి కోపడతారు కూడా కానీ నా మీద ఉన్న నమ్మకంతో ముందే డబ్బులు కట్టి వారం రోజుల పాటు వెయిట్ చేసి ఆ సెషన్ ఉన్నప్పుడు వచ్చి చెప్తారు వస్తారు.
(01:16) మొదటి రోజు తర్వాత సెషన్స్ ఫైవ్ టెక్నికల్ సెషన్స్ ఫిఫ్త్ సెషన్ తర్వాత బి ఆథెంటిక్ డోంట్ అలో అదర్స్ టు డిజైన్ యువర్ లైఫ్ బట్ యు ఆర్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఎగజస్టెన్స్ అని చెప్పింది. అదంతా అర్థమయిన తర్వాత ఆ ఈ విషయమే ఆల్రెడీ 2600 సంవత్సరాల క్రితం ఈ దేశంలో బుద్ధుడు చెప్పాడు బుద్ధం శరణం గచ్చామి అంటే నీ బుద్ధిని వాడు నీ తెలివిని వాడు నీ లాజిక్ ని వాడు ఎవరో చెప్పారు ఎంత గొప్పవాళ్లో చెప్పారు ఏదో పెద్ద గ్రంథాల్లో ఉందనో లేకపోతే పెద్ద
(02:01) మనిషి సైంటిస్టో లేకపోతే మరొకరో చెప్పారని కాదు నీ లాజిక్ ను వాడు అనేది ఆల్రెడీ బుద్ధుడు ఈ దేశంకి ప్రపంచానికి బుద్ధుడిని ఇచ్చినటువంటి దేశం ఇది ఓకే సో బుద్ధిజం ఇతర దేశాలకి వెళ్ళింది బుద్ధిలే నిజం మన దేశంలో ఉందని చెప్తూ ఉంటాను నేను ఓకే రైట్ ఇది యాక్చువల్ గా నాది కాదు మోహన్ రిషి అని ఒకాయన ఉంటాడు. ఆయన ఇటువంటివి రాస్తూ ఉంటాడు దిమాగ్ ఖరాబ్ అనేటువంటి దాంట్లోఫేస్బుక్ ఫ్రెండ్ ఆయన రాసేది చాలా బాగుంటాయి బుద్ధిజం మన దేశంలో ఉండి బుద్ధి లేనిజం బుద్ధిజం ఇతర దేశాలకు పోయి బుద్ధి లేని నిజం ఉంది అలాగే మధ్య ఇంకొకటి కూడా రాసాడు ఆయన మన చానాలు
(02:41) అయింది మళ్ళీ రిపీట రాసాడు. 440 మార్క్స్ కి కాను 437 మార్క్స్ వచ్చాయంట అబ్బాయికి పాపం ఎలా బతుకుతాడో ఓకే జాలి చూపిస్తుంది అన్ని మార్క్స్ వచ్చినప్పుడు సహజంగా ఆహా ఓహో అనుకుంటాడు పాపం పిల్లగాడు ఎలా బ్రతుకుతాడు ఓకే అని సో అలాగే ఇంకొకటి కూడా చెప్తూ ఉంటాను వినదగున ఎవ్వరు చెప్పిన వినినంతని వేగిపడక వివరింపద దగున్ ఇది దాదాపుగా మనం ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ ఆఫ్ దీంట్లోనే మనం చదివేసాము అప్ప చెప్పాము బట్ దాని అర్థం ఏంటి దాన్ని ఎప్పుడూ మనం ఇంప్లిమెంట్ చేయలేదు.
(03:23) మ్ రైట్ సో నేను చెప్పేది ఎక్కడో యూరోప్ నుంచి వచ్చిన ఎగ్జస్టెన్షియలిజం పేరు ఉండొచ్చు. ఓకే యాక్చువల్ గా నేను ఎప్పుడు ఎగ్జిస్టెన్షలిస్ట్ అవ్వాలని అనుకోలేదు. ఆ ఎగ్జస్టెన్షలిజం అనే వర్డ్ దీనికి సూటబుల్ ఉంది కాబట్టి హరిరాగం అంటే కౌన్సిలింగ్ కి ఎవరు రారు కాబట్టి వీడెవడో లోకల్లోడు ఆ గిరిజన ప్రాంతం నుంచి వచ్చాడు ట్రైబల్ విలేజ్ నుంచి అని తీసిపడేస్తారని ఆ ఎగ్జిస్టెన్షియలిజం అనే వర్డ్ అంటే దీనికి సిమిలరే దాన్ని తీసుకొచ్చి నేను తగిలిచ్చాను.
(03:55) ఓకే ఎక్కడో యూరోప్ లో చదివింది నీషేనో లేకపోతే మరొకరు లేకపోతేనేమో ఇంకెవరో చెప్పింది కాదు. మ్ రైట్ వాళ్ళు కూడా చెప్పి ఉండొచ్చు అది ఆల్రెడీ మన దగ్గర ఉంది. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది మ్ కానీ మనం ఇంప్లిమెంట్ చేయలేదు. కొత్తగా ఏం చెప్పట్లేదు 2600 సంవత్సరాల క్రితం యూరోపియన్ కంట్రీస్ కనీసం కల్చర్ తెలియకముందు రైట్ అప్పుడే ఈ భూమి మీద చెప్పబడినటువంటి గొప్పది.
(04:29) మనం ఎక్కడి నుంచో యూరోప్ నుంచి ఈ ఫిలాసఫీ తెచ్చాను అంటే ఆహా ఓహో అనుకుంటారు. బట్ అది ఇక్కడిదే అంతకంటే ముందు నుంచి ఇక్కడ ఉంది ఎందుకంటే పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అని వీడికి ఏం తెలుసు నన్ను తీసేస్తారని నేను అదే వాడాను. సో ఇవన్నీ మనం చదివినయి ఎలిమెంటరీ స్కూల్ లో చదివిందే నేను చెప్పేది. మనం చదివిన చదువు అర్థమైతే చాలు మనకి జీవితం బ్రహ్మాండంగా మారుతది.
(04:56) ఓకే కానీ చదువుని ఎప్పుడ అర్థం చేసుకోలే గుర్తుపెట్టుకున్నాం మళ్ళీ రీప్రొడ్యూస్ చేశం ఎక్కడ ఎగ్జామ్ లో హలో హలో సార్ మాట్లాడండి ఆ మీరు చెప్తుంటారు కదా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి ప్రతి విషయాన్ని అని అంటారు కదా అండ్ ఎట్ ద సేమ్ టైం జడ్జ్ చేయకూడదు అంటారా ఏదైనా అదే పాజిటివ్ నెగిటివ్ గాని లేకపోతే మంచి చెడు గాని జడ్జ్ చేయొద్దు అంటారు హమ్ రెండు కాంట్రాడిక్ట్ కదా ఎందుకంటే మనం అబ్సర్వ్ చేసేది ఆ క్షుణంగా పరిశీలిస్తాము అది అది హాఫ్ ట్రూత్ ఆ పూర్తిగా డౌట్ కూడా చేయమని అంటుంటారు కదా సో ఆ ఆ కంక్లూజన్ కి రావాలంటే మనం అబ్సర్వ్ చేస్తున్నాం
(05:41) అబ్సర్వ్ చేసినాక అతను మంచి ప్రవర్తన చెడు ప్రవర్తన మనం ఫైనల్ గా ఒక నిర్ణయానికి వస్తాము అండ్ ఇతనితో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చా లేదా అనేది మనలో మనం క్వశ్చన్ చేసుకుంటాం కదా హ్మ్ రైట్ కమలాకర్ కదా అవును సార్ రైట్ సో ఇక్కడ చాలా విషయాలు మొదటిది వేరే వ్యక్తిని అబ్సర్వ్ చేసి కంపేర్ చేసుకుని పోల్చుకొని కంపారిజన్ అనొద్దు పోల్చుకొని పోల్చుకొంది ఏమీ అర్థం కాదు ఒక ఆ భూమి సూర్యుడితోనో లేకపోతే మరో గ్రహంతోనో పోల్చుకుంటే ఇది పెద్దదా చిన్నదా అని చెప్పగలుగుతాం కేవలం భూమి మాత్రమే ఉంటే భూమి పెద్దదా చిన్నదా చెప్పలేం మనం
(06:24) అలాగే వేరే వ్యక్తి లేనిదే నేను మాట్లాడేది వేరే వ్యక్తి విని తన ఫీడ్‌బ్యాక్ లేనిది నాకు అర్థం కాదు. అతన్ని అర్థం చేసుకుంటే నేను అర్థం అవుతాను నన్ను అర్థం చేసుకుంటే అతను అర్థం అవుతూ ఉంటాడు. సో అతను ఇలా చేశడు నేను అలా చేయలేదు కాబట్టి తేడా ఉంది నాకు అతను ఇంత ఎత్తున్నాడు నేను ఇంత ఎత్తున్నాను తేడా ఉంది నాకు అనే దానితోనే నేను అర్థంఅవుతూ ఉంటాను.
(06:50) అంటే దేనితోను పోల్చుకోందో ఏమీ అర్థం కాదు పోల్చుకోవాలి కానీ ఆ పోల్చుకోవటం పోటీ పడి గెలవడం కోసం కాకూడదు కంపారిజన్ విన్నింగ్ కోసం కాదు అర్థం చేసుకుంటానికి రైట్ అది మొదటిది రెండవది ఏంటి అనింటే ఇప్పుడు అర్థం చేసుకున్న తర్వాత జడ్జ్ చేయొద్దు అంటున్నాం జడ్జ్ చేయొద్దు అంటే అసలు ఏమి మంచివాడా చెడ్డవాడా జడ్జ్ చేయకుండా ఎట్లా అంటే ఇక్కడ మనము ఒక లేయర్ లో అందరూ ఒకటే నేచర్ ప్రకారం ఆ డాగ్ కి మీరు నేను పెద్ద స్వామీజీ క్రిమినల్ ఆర్ సైంటిస్ట్ ఆల్ ఆర్ సేమ్ నేచర్ కాంటెక్స్ట్లో కానీ సామాజికంగా మీరు ఒక ప్రొఫెషన్ లో ఉన్నారు నేను ఒక ప్రొఫెషన్ లో ఉన్నారు
(07:33) మీది కొంత వయసు నాది కొంత వయసు మీరు ఒక ప్రాంతం నుంచి వచ్చారు నేను మరో ప్రాంతం నుంచి వచ్చాను ఈ తేడాలు ఉంటాయి. బట్ ఇది అల్టిమేట్ కాదు అనేది. రైట్ మీరు ఒక ప్రాంతం నుంచి వచ్చారు నేను ఒక ప్రాంతం నుంచి వచ్చాను కానీ అది నిజమే కానీ సామాజికంగా ఈ లేయర్లో దానికి మించి లోపలికి వెళ్తే ఒక పిచ్చి కుక్కు ఉంది అది మనఇద్దరిని ఈక్వల్ గా కలుస్తది కదా అక్కడ ఇద్దరం ఒకటే ఈ కంపారిజన్ లేదా ఈ జడ్జ్మెంట్ అనేది ఒక లేయర్ వరకే ఆ లేయర్ దాటి అదే అల్టిమేట్ అనుకోవద్దు అది మనకి అది ఇప్పుడు మీ వయసు నాకంటే చిన్నది కానీ డాక్యుమెంట్ ఇద్దరం ఒకటే మళ్ళీ మ్
(08:15) రైట్ కాబట్టి ఒక లేయర్ వరకే ఈ జ్ చేయటము ఇది అల్టిమేట్ కావద్దు సామాజిక జీవులు ఏం చేస్తారు అది అల్టిమేట్ అంట అలాగే మంచివాడు చెడ్డవాడు ఉండరు కదా మ్ మనం మంచి ఇక్కడ సమస్య ఏంటంటే మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి అనే సమస్య మానసిక సమస్యకు దారితీస్తది. కొంతమందిని మంచి వాళ్ళకి వెళ్తాము వాళ్ళు ఏం చేస్తారు దెబ్బతీస్తారు.
(08:40) ఇక్కడ మంచివాళ్ళు లేరు. చెడ్డవాళ్ళు కూడా లేరు ఒక కాంటెక్స్ట్ లో మంచివాడు ఇంకో కాంటెక్స్ట్ లో చెడ్డవాడు కావచ్చు ఆర్ ఇప్పుడు మంచివాడు రేపు చెడ్డవాడు కావచ్చు ఇప్పుడు చెడ్డవాడు రేపు మంచి ఇంకో విషయంలో మంచిగా ఉండొచ్చు రేపు మంచిగా ఉండొచ్చు కాబట్టి ఇది బిహేవియరే తప్ప ఒక వ్యక్తి యొక్క లేబుల్ కాదు కాబట్టి ఉమ్ కాంటెక్స్ట్ ని బట్టి మారుతుంది మారుతూ ఉంటుంది ఇప్పటికైతే ఓకే అతను మంచివాడు అంటే అతను మోసం ఇన్ జనరల్ సైడ్ అంతే కానీ అసలు చేయడానికివద్దు మ్ తన ప్రాణం మీదకు వస్తే ఒక్కొక్క కాంటెక్స్ట్ ని బట్టి ఉంటది కదా ఆ అసలు అబ్జర్వేషన్ నథింగ్ బట్ ఏంటంటే
(09:24) జడ్జ్ చేయడమే కదా సర్ అబ్సర్వేషన్ అంటే కావచ్చు జడ్జ్ చేయటమే కానీ ఆ జడ్జ్మెంట్ అనేది జడ్జ్మెంట్ తీసుకొని ఆ లేయర్ వరకే జడ్జ్ చేయాలి తప్ప అది అల్టిమేట్ గా అదే అనుకోవద్దు మనం ఏది జడ్జ్ చేయాలన్నా ఏదో ఒక ఆల్రెడీ మన దగ్గర ఒపీనియన్స్ ఉండాలి. మ్ ఏ ఒపీనియన్ లేనప్పుడు అర్థం కాదు జస్ట్ బార్న్ బేబీస్ ఏ జడ్జ్ చేయలేరు బికాజ్ వాళ్ళకి ఏం తెలియదు.
(09:46) వాళ్ళ కళ్ళు కూడా అటు ఇటు తిప్పేస్తూ ఉంటారు ఎందుకంటే ఏది తెలియదు ఇక్కడ అక్కడ చూడగానే అక్కడ టీవీ కనిపిస్తుంది ఇది టీవీ అనే విషయం నా లాంగ్ టర్మ్ మెమరీ నుంచి రీకలనెక్ట్ అయింది. వాళ్ళకి టీవీ లేదు మ్ వాళ్ళ హార్డ్ డిస్క్ లో టీవీ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి రియాక్ట్ అవ్వట్లేదు. అమ్మ కూడా లేదు. ఉమ్ చెప్పండి ఇప్పుడు మనలో చాలా అవేర్నెస్ ఉంటుంది అదే ప్యూర్ అవేర్నెస్ లో ఆ ఏది కూడా జడ్జ్ చేయమో జస్ట్ చూస్తూ ఉంటామ అంతే అలాగే బయటకి ఔటర్ లేయర్ లో మనం అబ్సర్వ్ చేస్తున్నాము అంటే కచ్చితంగా అబ్జర్వేషన్ లో కంక్లూజన్ వచ్చేసేసి ఐదర్ లెఫ్ట్ ఆర్
(10:24) రైట్ ఏదో ఒక సైడ్ ఉంటుంది కదా సార్ సాక్షిభూతం లాగా అయితే మనం ఉండలేము కదా ఫస్ట్ సాక్షిభూతం ఇవన్నీ స్పిరిచువల్ లీడర్స్ చెప్పేది అవేర్నెస్ కూడా లేదు విట్నెస్ లాగా విట్నెస్ లాగా ఏమి ఉండలేము ఉండటం సాధ్యపడదు నిర్ణయానికి వస్తామ అనే చెప్తున్నాను నిర్ణయానికి వస్తాం బికాజ్ ఆల్రెడీ మనం ప్రోగ్రాం్ అయ్యాం. ప్రోగ్రాం్ కాకుండా ఉండటం సాధ్యపడదు ప్రోగ్రాం్ కాకుండా ఉంటే ఏమీ అర్థం కాదు.
(10:49) మ్ ప్రోగ్రాం్ ఉంది ఆ ప్రోగ్రాం్ నుంచే చూస్తాం తప్ప ఈ సాక్షిభూతంగా ఉండండి జస్ట్ నేను అంతే ఆ నీరు పడుతుంది కదా అది ఎట్లా ఉంది అట్లా సాధ్యపడదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఇలాగే ఉంటది ఇది ఇంతే బట్ ఇది అల్టిమేట్ కాదు ఇది అల్టిమేట్ కాదు అల్టిమేట్ లేయర్ లోకి వెళ్తే ఇది పని చేయదు. మీరు పుట్టగానే మిమ్మల్ని ఒక అమ్మాయి ఎతుకుపోయి పాకిస్తాన్ లో పెంచితే మీ అబ్సర్వేషన్ మీ జడ్జిమెంట్ డిఫరెంట్ ఉంటది.
(11:20) అంటే మీరు అనేది టెంపరరీ కంక్లూజన్ కి రండి పర్మనెంట్ కంక్లూజన్ ఉండదు పర్మనెంట్ లేదు కదా మ్మ్ ప్రతిది మారుతూ ఉంటది. టైం కి అప్పటికి మనం జడ్జ్ చేయొచ్చు. అంతే అది అల్టిమేట్ కాదు. అవును అల్టిమేట్ ట్రూత్ లేదు ఆల్ ట్రూత్స్ ఆర్ ఎగజస్టెన్షియల్ ట్రూత్స్ ఆల్ ట్రూత్స్ ఆర్ హాఫ్ ట్రూత్స్ రిలేటివ్ ట్రూత్స్ ఆల్ ట్రూత్స్ ఆర్ లైస్ అని కూడా చెప్తూ ఉంటాం అలాగే ఎక్సెప్ట్ ద వర్డ్ చేంజ్ చేసిహ్ఏఎన్జిఈ చేంజ్ అనే పదం తప్ప ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్ ప్రతిది మారుతూనే ఉంటుంది.
(12:02) సో మారుతూనే ఉన్నప్పుడు మంచివాడు ఎక్కడ ఉంటాడు చెడ్డవాడు కూడా అవుతాడు. చెడ్డవాడు ఎక్కడ ఉంటాడు మంచివాడు కూడా అవుతాడు కానీ ఇన్ జనరల్ ఈ కాంటెక్స్ట్ లో అతను మంచివాడే ఏం చేయడు హామ్ చేయడు. ఈ కాంటెక్స్ట్ లో మాత్రమే ఇప్పుడు ఆవు ఉందనుకోండి ఆవు ఒక సాధు జంతువు అంటున్నాం మనం యాక్చువల్ గా ఆవు ఇన్ జనరల్ హామ్ చేయదు మనకి కానీ అదే ఆవుకి చాలా ప్రాణం మీదకి వస్తే తొక్కేసి వెళ్ళిపోతుంది కదా మ్ టైగర్ హంటింగ్ చేస్తది ఇతర జీవరాలు కానీ ఆకలి తీన తర్వాత హంటింగ్ చేయదు.
(12:34) ఆకలి తీరిన తర్వాత హంటింగ్ చేయట్లేదు కాబట్టి మంచిది అనుకుంటే ఆకలి సంపం మళ్ళీ హంటింగ్ చేస్తారు. పాము విషం అంటాం పాము మనల్ని కాటేయదు కానీ దానికి ప్రమాదం నమ్మినప్పుడు భయంతో కాటేస్తది. అలా ప్రతిదానికి కాంటెక్స్ట్ ఉంటది పాము విషం ఉంది కాబట్టి జాగ్రత్తగానే ఉంటాము. ఇన్ జనరల్ ఆవుతో కొంచెం ఈజీగానే వెళ్తూ ఉంటాము.
(12:56) కానీ అల్టిమేట్ గా తనకే కష్టం వచ్చినప్పుడు ఆవు అయినా సరే మనం తొక్కేసి చంపేయొచ్చు. ఆ జెల్లికట్టు వాటిలో తొక్కేస్తూ ఉంటాయి. కదా ఇప్పుడు మనం ఒకరితోటి జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళతోటి డైలీ ఇంటరాక్షన్స్ లో ఆ విట్నెస్ అంటే జడ్జ్ చేయకూడదు అనేసి మనము జర్నీ చేస్తుంటే పర్వాలేదు కానీ ఎంత వద్దనుకున్నా కూడా ఐదర్ అటో ఇటో మైండ్ కంక్లూజన్ కి వచ్చేస్తుంది అది అంటే ఒక ఏ అనే పర్సన్ తో మీరు నడుస్తున్నారు ఏ అనే పర్సన్ చెడుగా బిహేవ్ చేస్తున్నాడు అతను చెడ్డవాడు అనొద్దని నేను అనట్లేదు.
(13:36) కానీ ఆ చెడుకు కారణం అతను పొరుగైన వాతావరణం అతను వేరే వాతావరణంలో బి అనే పర్సన్ చాలా మంచిగా ఉన్నాడు. ఇది కూడా అతను ఓన్ కాదు ఇప్పుడు మంచిగానే ఉంటాడు బి తో సేఫ్ గా వెళ్లొచ్చు మీరు కానీ బి ఒకవేళ ఏ కుటుంబ పరిస్థితిలో పెరిగితే బి క్రిమినల్ గా మారేవాడు ఏ బి లో పెరిగితే ఏ ఇంటలెక్చువల్ గా మారేవాడు బి లాగా మ్ కాబట్టి అది వాళ్ళ పరిస్థితులుగా మనం చూడాలి అల్టిమేట్ గా వచ్చేసరికి కానీ ఇప్పటికైతే ఎవరైతే మంచిగా ఉంటున్నారో వాళ్ళు సేఫ్ కానీ వాళ్ళు అల్టిమేట్ సేఫ్ కాదు అంటున్నాను.
(14:09) అల్టిమేట్ సేఫ్ ఎవరూ కాదు ఏది కూడా కాదు అలాగే అల్టిమేట్ డేంజర్ ఏది కాదు ఎవరు కూడా కాదు రైట్ అలా చెప్తున్నా రైట్ సో ఈ వినదగును ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగిపడక వివరింపదగున్ ఇదే కౌన్సిలింగ్ మొత్తం ఇచ్చేది. ఓకే మీరు ఇలా ఎగిరి పడబట్టే మీరు ఈరోజున కౌన్సిలింగ్ కి వస్తున్నారు. ఎవరో చెప్పారు ఏదో చెప్పారు అది గొప్ప అనుకొని ఈరోజు ఒకతను కౌన్సిలింగ్ వచ్చాం జస్ట్ వన్ అవర్ బిఫోర్ థర్డ్ లాంగ్ టర్మ్ సార్ అంట థర్డ్ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాడు నీట్ కోసం థర్డ్ లాంగ్ టర్మ్ అంటే నేను థర్డ్ ఇయర్ ఏమో అనుకుంటున్నా
(14:53) ఓకే ఎందుకు థర్డ్ లాంగ్ టర్మ్ ఈ పాటికి గ్రాడ్యుయేషన్ జాయిన్ అయితే బిఎస్ అయిపోయేది. బట్ ఎంబిబిఎస్ సార్ మెడిసిన్ సార్ డెంటల్ ఇది వచ్చింది వెళ్ళలేదు నేను మెడిసిన్ అంటే మెడిసిన్ చాలా గొప్పది అది ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయినా చదవచ్చు అనేటువంటి ఒక ఫీలింగ్ ఓకే అంటే మన చదువు ఏం నేర్పింది అనింటే కేవలం మార్కులు సంపాదించి డబ్బులు సంపాదించాలి అంతే అది నేర్పింది తప్ప జీవితానికి పనికవచ్చేది నేర్పట్లేదు మూడు సంవత్సరాలు జీవితం ఒక లైఫ్ ఇంత వేస్ట్ చెప్పండి చిన్నదైనా చేసుకుంటూ వెళ్ళిపోవడం కావాలి తప్ప కొడితే ఏను కుంభమ స్థలాన్ని కొట్టాలి అని
(15:33) చెప్పేసేసి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని ఆ ఇయర్స్ ఇయర్స్ వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. చదివేది జాబ్ కోసం కాదు చదివేది సంపాదన కోసం కాదు సంపాదనే అనుకుంటే ఆ టీ షాప్ పెట్టుకున్నవాడు ఎక్కువ సంపాదిస్తూ ఉండొచ్చు మరొకరు సంపాదిస్తూ ఉండొచ్చు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎక్కువ సంపాదన ఉంటది ఉంటది కాదనట్లేదు కానీ ఆ డబ్బులన్నీ నువ్వు వేస్ట్ చేసుకుని హాస్పిటల్ కో లేకపోతేనేమో ఆ గుడిల్లో హుండీల్లో ఎడినో లేకపోతే దశం భాగం ఇవ్వడానికో లేకపోతే ఏదో పాలు చేస్తున్నావు కదా వాట్ ఇస్ ద యూస్ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉమ్ జీవితానికి ఉపయోగపడితే
(16:12) నీ చదువు నీ జీవితానికి ఉపయోగపడితే హాస్పిటల్ గన ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అవును మార్నింగ్ లేసి వాకింగ్ చేయాలి అనే స్పృహ నీ చదువు ఇవ్వట్లేదు. షుగర్ తినకూడదు ఇట్లాంటి కార్బోహైడ్రేట్స్ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తినకూడదని నీ చదువు ఇవ్వటం లేదు. ఇంకా అది గొప్ప కల్చర్ అని చెబుతుంది. ఆ పిల్లవాడు షుగర్ తింటే డొపమైన్ రిలీజ్ డొపమైన్ రిలీజ్ అయితే మనం హ్యాపీగా ఉంటాము.
(16:40) షుగర్ తింటే హైపర్ అవుతాము హైపర్ అయితే బ్రెయిన్ ఏం చేస్తదింటే నెగిటివ్ మీద ఫోకస్ చేస్తది. షుగర్ తింటే మీకు బాగా బ్రెయిన్ బాగా పని బాగా కాదు పని చేయాల్సింది సరిపడా పని చేయాలి. హమ్ అని చెప్పి అతను ఓ షుగర్ బుక్వాడు. మ్ షుగర్ బుక్తే ఏమవుతుంది యంజైటీ పెరిగిపోతుంది. షుగర్ ఇస్ నాట్ ఈటబుల్ షుగర్ స్టెరాయిడ్ లాంటిది ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం మెడిసిన్ అది ఓకే గ్లూకోజ మనకి ఎక్కిస్తూ ఉంటారు కదా షుగర్ కూడా అటువంటిదే సామాన్యులు ఇన్స్టెంట్ ఎనర్జీ అప్పటికప్పుడు కావాలంటే ఇప్పుడు నేను ఒకసారి కౌన్సిలింగ్ లో బాగా నీరసంగా ఉందనుకోండి వన్ బ్యాక్ టు బ్యాక్ సెషన్స్
(17:17) ఉంది. డ్రౌజీగా ఉంది నీరసంగా ఉంది ఇవ్వలేకపోతున్నాను అనుకోండి మహేష్ చెప్పి బాబు కాఫీలో కొద్ది షుగర్ వేసేవంటాను. అప్పుడు ఎందుకు షుగర్ తాగాను అంటే అప్పుడు అవసరం. ఓకే వన్ హవర్ అయిన తర్వాత షుగర్ ఇస్తే తీసుకోను నేను అప్పుడు అవసరం కాబట్టి అది వాడతాం. దాన్నే ఫూడ్ చేసేసుకుని తిన్నాము అది మన చదువు చెప్పలేకపోయింది. మ్ ఆటిజం ఏడిహెచ్‌డి ఆ డిస్లెక్షియా ఇవన్నీ తీసుకెళ్లి డాక్టర్ల దగ్గరికి వెళ్లి మొత్తం మందు లిపిస్తూ ఉన్నాము వాళ్ళకి ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు అసలు మనం ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు ఏ టైం కి లేగాలి ఏ టైం కి నిద్రపోవాలి
(17:52) దేన్ని ఎలా అనలైజ్ చేయాలి ఇవేమి మన చదువు నేర్పలేకపోతుంది. అందుకనే మతాలు మన బడి కంటే కూడా గుడిని బలంగా నమ్ముతున్నాం. అవును మత గ్రంథాలని ఎక్కువగా నమ్ముతున్నాం రాజ్యాంగాన్ని చదవట్లేదు మనము రామాయణము భారతము భాగవతము ఖురాన్ బైబిల్ మరొక ఇది అది ఇవి చదివి రాజ్యాంగాన్ని చదవలేక అంటే ఒకాయన ఈ మధ్య ఇది కూడా డార్క్ సైకాలజీలో చేస్తాను నేను పిరిడీ సాయిబాబా మీద ఆ విమర్శలు చేస్తూ చేస్తాడు ఆయన జన్మతః క్రిస్టియన్ అంటే పేరెంట్స్ క్రిస్టియానిటీలో ఉన్నారు ఓకే తను నేను ఆ జ్ఞానం పొంది ఆ దాన్న ఏమంటారు వెనక్కి వచ్చాను గర్వాపసి వచ్చాను. ఓకే
(18:42) వచ్చి నేను హిందుత్వం గురించి పోరాడుతున్నాను అని ఆయన శిరిడీ సాయిబాబా అని ఇతను ఒక ముస్లిం అఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ ఆయన ఆ హిందువులందరినీ ఇస్లాంలోకి కన్వర్ట్ చేయడానికి ఆయన పని చేశాడు అతని యొక్క ఇప్పుడు ఆ సంస్థాను శిరిడీ సాయి సంస్థానం వాళ్ళు కూడా చేస్తున్నారని ఆరోపణలు చేస్తూఉన్నాడు. ఆ వీడియోలో ఆయన మొదటి ఏం చెప్పాడంటే అఫ్ఘనిస్తాన్ అనేది అది మనదే కాందహార్ అది గాంధారి రాజ్యం గాంధార రాజ్యమే కాందహార అయింది.
(19:20) ఓకే అది మనదే ఇండియానే ఓకే అక్కడ ఉండేవాళ్ళు హిందువులే హలో హలో నమస్తే అండి నమస్తే అమ్మ మాట్లాడండి. నా పేరు రమ్య అండి ఓకే నాకు ఎప్పటి నుంచో ఓసి సమస్యతో బాధపడుతున్నానండి ఒకసెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఎక్కడ ఉంటారమ్మా మీరు మాది విలేజ్ అండి మాది జీకోతూ విజయవాడ ఏరియా ఓకే ఓకే మీరు ఎప్పుడు నా దగ్గర కౌన్సిలింగ్ రాలేదు కదా ఏంటండి కౌన్సిలింగ్ ఎప్పుడైనా వచ్చారా మీరు ఒకసారి వచ్చాను కానీ మధ్యలో ఆఫీస్ ఒక్కసారే వచ్చారు రైట్ రైట్ అంటే నేను ఇంకో అమ్మాయి అనుకొని ఇంకో అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఆ రమ్య అనుకున్నాను రైట్ చెప్పండి
(20:05) మీ సమస్య ఏంటమ్మ చెప్పండి. ఓసి ఉంది మ్యారేజ్ వద్దంటే వినట్లేదండి మా పేరెంట్స్ నార్మల్ గా చెప్తున్నాను మీకు ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేనే కదా నష్టపోయేది అని చెప్తారు మేడం మీ వయసు ఎంతమ్మా? నా వయసు 29 29 సంవత్సరాలు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చాత డిగ్రీ మందులు వాడుతున్నారా ఓసిడికి నేను గతంలో వాడారా గతంలో వాడారఅమ్మ ఏంటండి గతంలో వాడారా మీరు అంటే ఒక రెండు నెలలు అట్లా వాడాను తర్వాత ఇంకా మందులు ఎందుకని చెప్పేసి ఆపేసాను.
(20:52) ఉమ్ ఇబ్బంది అవుతది ఇట్లా ఉంటేనే బెటర్ నాకైనా తెలుసు అయినప్పుడు వేసుకుంటున్నాను అలా వేసుకోకూడదఅమ్మ మీరు డాక్టర్ ఫస్ట్ అలా వేసుకోకూడదు మందులు మీరు ఏం చేస్తారంటే మంచి సైకియాట్రిస్ట్ ని కలిసి ముందు మందులు వాడండి. రైట్ మందులు వాడిది తర్వాత కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే మీరు ఓసిడిని అధిగమించవచ్చు.
(21:18) ఒకవేళ దీని గురించి ఏమన్నా అనుమానాలు ఉండి మీ పేరెంట్స్ ఏదనా అనుమానాలు ఉంటే వాళ్ళని కాల్ చేపించండి వాళ్ళు ఉన్నప్పుడు కాల్ చేస్తే వాళ్ళకి వివరిస్తాను నేను ఇప్పుడు పెళ్లి అనేది మంచిది కాదు పెళ్లి వలన వాళ్ళ దాసి చెప్ితే చేసుకోరు కదా దాసి చేయొద్దు సో మీరైతే ముందు వెంటనే మీ దగ్గరలోని ఖమ్మం ఏదో ఉంటది కదా ఆ ఖమ్మంకి వెళ్లి మంచి సైకియాట్రిస్ట్ ని కలవండి మందులు వాడండి ఒక మూడు నెలలన్నా కనీసం వాడిన తర్వాత కౌన్సిలింగ్ తీసుకోండి నా దగ్గరో ఎవరి దగ్గరో తీసుకోండి అలా వదిలేస్తే ఓసిడి పెరుగుతూ ఉంటుంది.
(21:53) ఉమ్ అప్పుడు ఇంకా తీవ్రత పెరిగినప్పుడు కష్టం అవుతుంది. కాబట్టి డాక్టర్ ని కలవండి వెంటనే మీరు మ్ ఓకేనా అమ్మ సార్ వెల్కమ్ రైట్ సో కాందహార్ ఆఫ్ఘనిస్తాన్ అఖండ భారతంలో అక్కడ ఉండే వాళ్ళందరూ హిందువులే ఓకే ఈయన క్రిస్టియన్ నుంచి హిందుత్వంలోకి వచ్చాడు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ గతంలో హిందువులే కదా ఆల్ ఇండియన్ క్రిస్టియన్స్ ఆర్ ఇన్ హిందూస్ కదా అవును వాళ్ళ తాతలో ఎవరు కాబట్టి గర్వాప్సి మ్ గాంధహార్ గాంధార రాజ్యంలో ముస్లిమ్స్ అయిన వాళ్ళు మ్ వాళ్ళు కొన్ని తరాల ముందు హిందువులే కదా మరి
(22:36) అవును ఆయన రాకూడదా మ్ ఈయనకేమో కన్సెషన్ ఉంది రావచ్చు ఉమ్ మారుమనసు పొంది ఒకవేళ శిరిడి సాయిబాబా ఒకవేళ నాకు నాకు తెలియదు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో తెలియదు. ఆయన హిందూవో ముస్లిమో కూడా తెలియదు నాకు అనవసరం కూడా కానీ ఒకవేళ ఆయన చెప్పే కాంటెక్స్ట్ లో ఆయన ముస్లింలు వాళ్ళ పేరెంట్స్ ముస్లింలు ఉంటే ఆయన హిందువుకి రాకూడదు ఒకవేళ అయితే అది కూడా నాకు తెలియదు అయితే రాకూడదు దాంట్లో తప్పేముంది అంటే నేను మారొచ్చు ఆయన మారకూడదు.
(23:06) ఎందుకు ఇలా లాజిక్ మనం సెలెక్టెడ్ గా వాడుతున్నాము అనింటే మన చదువు మనకి ఈ యొక్క విచక్షణను ఇవ్వలేదు. చదువు ఎంతసేపు డబ్బు సంపాదించడం కోసం మార్కులు తెచ్చుకోవడం కోసం ఇచ్చింది. అలా కాదు మీరు చదివే చదువు మీ సంవత్సరాంతరం అంటే ఇయర్ ఎండింగ్ లో అంటే మార్చ్ లోన ఏప్రిల్ ఎగ్జామ్స్ కోసం చదవకండి అక్కడ ఫెయిల్ అయినా పర్లేదు కానీ దాన్ని అర్థం చేసుకోండి.
(23:34) ఒక సెవెంత్ క్లాస్ నాలెడ్జ్ చాలు మనం అనేక విషయాలు తెలుసుకుంటాం. అవును రైట్ పార్లమెంట్ లో ఆ లోక్‌సభకి రాజ్యసభకి తేడా తెలియదు. బీటెక్ చదివేస్తాం జాబ్ చేస్తూ ఉంటాం. పార్లమెంట్ లో రాజ్యసభ సభ్యులని ఎవరు ఎన్నుకుంటారో తెలియదు. ఇవన్నీ మనం చదవలేదు చదివాం. మరి ఎందుకు తెలియదు అక్కడ ఓన్లీ గుర్తుపెట్టుకునే ఛాయిస్ లో రాసేసి పాస్ అయి వచ్చేసి ఎందుకంటే 10ెన్త్ క్లాస్ దాకా సోషల్ స్టడీస్ పక్కా ఉంటుంది.
(24:06) మ్ మథమెటిక్స్ ఉంటుంది బయాలజీ ఉంటుంది. రైట్ బోటనీ జువాలజీ అన్ని ఉంటాయి. చదివినా ఎందుకు మనకు తెలియట్లేదు రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారో తెలియదు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారో తెలియదు. మన గవర్నర్ ని ఎవరు నియమిస్తారో తెలియదు. ఎమఎల్సీ కి ఎమ్మెల్యే కి తేడా తెలియదు. ఇది కదా జీవితంలో మనకు అవసరమైనవి ఓట వేసేస్తున్నాం ఎవరు దొరికితే ఆ కులం అనుగుణంగానో లేకపోతే వాళ్ళ ఐడియాలజీ ఏదో చెప్పి బ్లైండ్ గా వేసేస్తూ ఉన్నాం.
(24:42) రైట్ సిస్టం ఎలా ఉంటదో తెలియదు. ఆ బ్యూరోక్రసీకి బ్యూరోక్రట్లకి లేకపోతేనేమో లా కి అలాగే పాలిటిక్స్ కి వీటికి తేడా తెలియదు. ఇలా ఏమి మన జీవితానికి సంబంధించినవి తెలియకుండా జీడిపి అంటే తెలియదు. జీడిపి పెరిగింది అంటే ఓ పెరిగింది పెరిగింది పెరిగింది అని అర్థం తగ్గింది అంటే మళ్ళీ విదేశాంగ విధానాలు తెలియదు డాలర్ వాల్యూ ఎందుకు పెరుగుతుందో తెలియదు ఎందుకు తగ్గుతుందో తెలియదు కరెన్సీ తెలియదు స్టాక్ మార్కెట్ తెలియదు సో ఒక 60 లక్షలో ఎంతో ఈఎంఐ పెట్టి ఇల్లు కొనుక్కుంటారు ఒక 30 లక్షలు స్టాక్ మార్కెట్ లో
(25:27) ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు ఇన్వెస్ట్ చేశారు అంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్ డబ్బులు ఉంటే అప్పు తీర్చుకోవచ్చు కదా లేదు సార్ ఇక్కడ ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తే మీకు ఈఎంఐ కి లోన్ ఇవ్వడు అతను అతనే పెట్టుకుంటాడు బ్యాంకు పెట్టుకుంటావు కదా ఈ కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ ఎక్కడ లాభం వస్తే అక్కడ పెట్టుకుంటాయి కదా వాళ్ళే ఇన్వెస్ట్ చేసుకుంటారు కదా నీకంటే నువ్వంటే బీటెక్ చదివావు వాళ్ళు ఏం చదివారు కామర్స్ చదివారు నీకంటే ఎక్కువ ఆ సబ్జెక్ట్ తెలుసు కదా వాళ్ళే అక్కడ పెట్టకుండా నీకు లోన్ ఇస్తున్నారు అంటే నువ్వు లోన్ తీసుకుని నువ్వు స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్
(25:59) చేస్తే డబ్బులు సంపాదించేద్దాము అనుకుంటే ఎంత ఇది చెప్పండి ఆ అమ్మాయి అంటది మా ఆయన చాలా తెలివైనోడు సార్ క్రెడిట్ కార్డు వాడి డబ్బులు తీసుకుని అవి చిట్టీలు కడతాడంట ఆమె గర్వంగా చెప్తుంది వాళ్ళ ఆయన తెలివి తేటల గురించి ఒకసారి అంటే హైలీ క్వాలిఫైడ్ అన్ని ఉంటాయి చార్టెడ్ అకౌంటెంట్ అమ్మాయి ఈ కామన్ సెన్స్ ఎందుకు మిస్ అవుతుంది అంటే మనకి సరైనటువంటి టి చదువు లేదు చదువు లేదంటే చదువు ఉంది కానీ చదవలేదు మనం మనం కాపీలు కొట్టి అంటే కాపీలు కొట్టలేదు సార్ నేను అన్నీ బైహార్ట్ చేసి రాశను.
(26:38) నేను గుర్తుపెట్టుకొని రాశను కాపీలకి గుర్తుపెట్టుకొని రాయడం రెండిటికి తేడా లేదు వాళ్ళేమో పేపర్ చూసి రాస్తారు వాళ్ళేమో మైండ్ లో పెట్టుకొని రాస్తారు బోత్ ఆర్ సేమ్ అర్థం చేసుకోలేదు చదువును అర్థం చేసుకోలేదు చదువు వెనుకున్న లాజిక్ ని అర్థం చేసుకోలేదు ఇక్కడ నేను సిలబస్ ప్రాబ్లం చెప్పట్లేదు సిలబస్ లో కూడా కొంత ప్రాబ్లం ఉండొచ్చు.
(26:59) కానీ సిలబస్ వల్ల ఇలా అయిపోలే మనకి మంచి సిలబస్ఏ ఉంది. మనకి సెవెంత్ క్లాస్ లోనే జియోగ్రఫీ గురించి ఉంది ఆవాట సముద్రాల గురించి ఉంది నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంది ఎయిత్ క్లాస్ లోనే పార్లమెంటరీ వ్యవస్థ గురించి ఉంది డెమోక్రసీ గురించి ఇంకా వేరే వేరే సిస్టమ్స్ కమ్యూనిజం క్యాపిటలిజం ఇంకా రకరకాల మావయిజం వీటన్నిటి గురించి మనం టెన్త్ క్లాస్ లోపు అనేకం చదివాం.
(27:21) ఫ్రెంచ్ విప్లవం గురించి ఉంటుంది. భారతదేశంలో ఉన్న ఆర్యుల ఆ మైగ్రేషన్ గురించి వాటి గురించి ఉంటుంది. అనేకం ఉన్నాయి సింధూ నాగరికత ఉంది. అన్ని ఉన్నాయి. ఇవన్నీ వదిలేసేసి మనము ఇవేమి అర్థం కాకుండా ఇవన్నీ మాట్లాడుతున్నామ అంటే అది సిలబస్ ప్రాబ్లం కాదు. సిలబస్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పట్లే కానీ సిలబస్ ప్రాబ్లం ఒక 5 టు 10% ఉండొచ్చు.
(27:45) నీ ప్రాబ్లం 90 టు 100% ఉంది. టీచర్స్ ప్రాబ్లం ఒక 60 టు 70% ఉంది. టీచర్స్ కూడా అదే ఎంకరేజ్ చేస్తున్నారు. రైట్ అండ్ మన పేరెంట్స్ కూడా అదే కోరుకుంటున్నారు. ఏం కావాలి ఎక్కువ మార్కులు కావాలి. నీ యొక్క టాలెంట్ ని మెజర్ చేసేది నీ మార్కులు ఆ మార్కులు తీసుకెళ్లి ఎక్కడ పెట్టినా ఏం పని చేయవు. మొన్న ఎవరో అడిగారు మీరు ఇంటర్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ అని మన పిల్లలు అడిగారు అమ్మ ఎందమ్మా 50 అబవ్ వచ్చినాయి అంతే నాకు ఎప్పుడు కూడా 55 దాటి ఎప్పుడు నా జీవితంలో రాలేదు.
(28:20) రైట్ సో మరి అందరికీ 98లో 99లో 100 ఇలా వచ్చి టాపర్లు గోల్డ్ మెడలిస్ట్లు అందరూ సైకాలజిస్ట్‌లు ఉన్నారు కదా మరి వాళ్ళందరూ ఎక్కువ ఎక్కువ చార్జ్ చేస్తే వెళ్ళాలి కదా నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు వాళ్ళు 500 1000 ఇచ్చినా వెళ్ళట్లేదు మీరు వాళ్ళ దగ్గరికి నా దగ్గరికి ఇంత ఎక్కువ ఎందుకు ఇచ్చి వస్తున్నారు అంటే లోపం ఎక్కడ ఉంది అంటే లోపం మన చదివే విధానంలో ఉంది మనం పరీక్షల కోసం చదివాం.
(28:45) నేను కూడా ఫస్ట్ే సైకాలజీ చూస్ చేసుకుంటే అలాగే అయ్యేవాడినేమో కెరీర్ కోసం సైకాలజీ చూస్ చేసుకోలేదు. ఇది నా థర్డ్ ప్రొఫెషన్ నేను సైకాలజిస్ట్ అవ్వాలని ఎప్పుడా అనుకోలేదు. నాకేదో విధంగా ఇంట్రెస్ట్ ఉండి అది చదువుతూ ఎలాగ ఇది చదువుతున్నాను కదా ఎకడమిక్స్ లో ఏముందో అది చదువుదాం అని చదువుతూ ఎలాగ చదువుతున్నాను కదా అని ఎగ్జామ్స్ రాశాను అది కూడా ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంకొక సంవత్సరం మా ఫ్రెండ్ మల్లేష్ అయితే వెంటనే పాస్ అయ్యాడు.
(29:11) నేను ఫెయిల్ అయ్యి మూడు సంవత్సరాలు చదివాను. మేమిద్దరం ఒక దగ్గరే చదివామ అన్నమాట అయితే అదే నేను ఫస్ట్ కెరీర్ కోసం చదివినట్లయితే ఇంత ఇది వచ్చింది సైకాలజీ చదివి ఏం చేస్తావ్ అని ఒకాయన అడిగాను నాకేం తెలుసు సైకాలజీ చదివిన తర్వాత అర్థంఅవుతది. అవును అలా చదవకముందు ఎట్లా అర్థం అవుతది అవును అని నువ్వు ఎందుకయ్యా ఎంబిబిఎస్ మీద అంత పట్టు పట్టావు అంటే క్లారిటీ ఉంది సార్ నాకు మ్ ఏం క్లారిటీ ఉంది నువ్వు చదవకుండా క్లారిటీ ఎట్లా వచ్చింది లేదు నీకు ఆశ ఉంది ఎంబిఎస్ చదివితే ఎక్కువ డబ్బులు వస్తాయి అనే ఆశ ఉంటే మీ పేరెంట్స్ కి ఆశ ఉంది అది క్లారిటీ తెచ్చుకోవాలి.
(29:48) సబ్జెక్ట్ మీద క్లారిటీ లేదు నీకు నీకు ఉన్న క్లారిటీ నీకు ఏది చదివితే ఎక్కువ డబ్బు వస్తది ఎక్కువ గుర్తింపు వస్తది అది చూసుకుంటున్నాం అది క్లారిటీ కాబట్టి ఎప్పుడైతే మనం మార్కుల కోసం చదువుతామో అప్పుడు చదువు పోతది. ఎప్పుడైతే ఎగ్జామ్స్ మనసులోకి వస్తాయో ఎడ్యుకేషన్ పోతది. అప్పుడు ఏది చదవాలి ఏది ఇంపార్టెంట్ ఇవన్నీ ఉంటాయి.
(30:13) పాస్ అవుతాం మార్కులు బాగా వస్తాయి కానీ అది మన జీవితానికి ఉపయోగపడదు. కాబట్టి మీ చదువు ఎగ్జామ్ రాయడం కోసం కాదు మీ జీవితం నిలబడటానికి ఉండాలనేది నేను చెప్పిన ఆ కాంటెక్స్ట్ లో ఆ స్టేట్మెంట్ చేశాను రైట్ అమ్మ కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ వెల్కమ చూసారు కదా మనం చదివే చదువు పరీక్షల్లో పాస్ అవ్వడానికే కాకుండా జీవితంలో ఉపయోగపడాలంటే ముందు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అర్థం చేసుకోగలిగితే జీవితంలో అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది.
(30:37) సో తిరిగి నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్ థాంక్యూ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment