IS YOUR MIND A BATTLEFIELD? ఆధునిక జీవితానికి భగవద్గీత | Dr. L. V. Gangadhara Sastry Telugu Podcast
Author Name:Gayatri Bhargavi Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@GayatriBhargaviPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=uGoJPX7ZPhY
Transcript:
(00:00) కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన 574 శ్లోకాలు లైఫ్స్ లెసన్స్ే యూనివర్సల్ టీచర్ జస్ట్ టీచర్ హి ఇస్ ఏ బెస్ట్ టీచర్ ఐ యమ్ ఆన్ ఎథిస్ట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ అంటారు నీకు ఒంట్లో బాగులేదమ్మా బట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావ్ అంటే నీకు ఈ విషయం తెలియదుఅన్నమాట అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళావ లేదు నేను అసలు నాకు ఏదో అట్లాంటి దురలవాట్లు లేవు మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నావా లేకపోతే నోరు మూసుకొని ఆయన రాసి ఇచ్చిన టాబ్లెట్ వేసేసుకుంటున్నావా నీకు తెలియని సబ్జెక్ట్ ని మీద నువ్వు స్టేట్మెంట్ ఇవ్వద్దు నువ్వు బాటం లైన్ చెప్పొద్దు సమాజంలో
(00:29) నెక్స్ట్ జన జనరేషన్ కి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంది కానీ రెంటల్ స్ట్రెంగ్త్ లేదు ఆ డ్రెస్ తీసేస్తే చాలు విపరీతమైన లైకులు వచ్చేస్తాయని ఆడవాళ్ళు కూడా దిగజారి అలాంటి డ్రెస్సులతో ఒక మగవాళ్ళ బలహీనతల్ని సమాజంలో ఉన్నవాళ్ళ బలహీనతలని రెచ్చకొట్టడం ద్వారా లైకులు ఏంటి నా డ్రెస్సు నా ఇష్టం అంటారా మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు దానికి ఎంత దిగజారిపోతే ఆ మాట మాట్లాడాలి దబాయ్ షుడ్ బి ట్రైన్డ్ వెల్ అమ్మాయిలని ఎందుకు అనాలి వాళ్ళ ఇంట్లో అబ్బాయి నేను సరిగా పంచగలగారు అక్క భగవద్గీత అర్జునుడికి విజయ గీత అయినప్పుడు
(01:04) మనక అది విజయగీత కాదా హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు గాయత్రి భార్గవిస్ పాడ్‌కాస్ట్ ది నవరస భగవద్గీత ఇస్ ఏ బుక్ ఆఫ్ విస్డమ అంటే భగవద్గీత అనేది ఒక రిలీజియస్ బుక్ హిందూయిజం కి సంబంధించిన పుస్తకం కాదు ఇది ఎవరైనా చదవచ్చు బికాజ్ ఇది ఎలా జీవించాలో ఎలా బతకాలో చెప్పే పుస్తకం సో ఇట్స్ అబౌట్ మోరల్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అండ్ హౌ ఏ హ్యూమన్ షుడ్ లివ్ అన్న పుస్తకం సో ఈ యూస్ఫుల్ పుస్తకం గురించి ఎంతో రిసర్చ్ చేసి ఆయన ఈ గీతలోని సారాంశం అంతా కూడా తెలుగులో చెప్పడం అండ్ దాని అర్థం రాయడం అండ్ భగవద్గీత గురించి ఎంతో కష్టపడిన వి హావ్ గంగాధర్ శాస్త్రి గారు సంగీత నాటక
(01:50) అకాడమీ గ్రహీత అలాగే కళారత్న అవార్డ్ గ్రహీత వి హావ్ గంగాధర్ శాస్త్రి గారు ఇన్ టుడేస్ గాయత్రీ భార్గవి స్పాట్ దినవరస నమస్కారంఅండి గంగాధర్ శాస్త్రి గారు నమస్కారం బంగారు తల్లి గాయత్రి భార్గవి ఆ నమస్కారంతో పాటు మన ఇద్దరి ఈ కాన్వర్సేషన్ మ్ పరమాత్మ సాక్షిగా పంచభూతాల సాక్షిగా జరుగుతున్న ఈ కాన్వర్సేషన్ మీ ఛానల్ ద్వారా మీ ద్వారా లోకానికి ఉపయుక్తమగు గాక అలా అనుకొని ప్రారంభిద్దాం తప్పకుండా ఎందుకంటే లైఫ్ అంటే టైం పాస్ కాదు టైం స్పెండ్ మ్ సో మన మన విలువైన జీవిత కాలాన్ని మనం ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి వచ్చామా టైం
(02:35) పాస్ చేయడానికి వచ్చామా టైం వేస్ట్ చేయడానికి వచ్చామా ఇది తెలుసుకుంటే కచ్చితంగా మనం టైం స్పెండ్ చేయడానికే వచ్చాం. సో మన ఈ కాన్వర్సేషన్ లో లోకాన్ని జాగృతం చేసే లక్ష్యంతో మనం ఈ మాట్లాడుకునే మాటలు చాలా మందికి స్ఫూర్తినిఇచ్చి సన్మార్గం వైపుకి తీసుకువెళ్ళే శక్తిని ఆ కృష్ణ పరమాత్మ మనద్దరికీ ప్రసాదించుగాక జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ నన్ను ఆహ్వానిస్తే భగవద్గీతను ఆహ్వానించినట్టే కృష్ణుని ఆహ్వానించినట్టే అందుకని లోకానికి మతాలు పుట్టని కాలంలో ఒక జీవిత పాఠాన్ని ఉపదేశించాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అనే విద్యార్థిని అడ్డం
(03:09) పెట్టుకొని దేశకాల జాత్యాదులు అతీతంగా ఆ పాఠం పేరే ఇదిగో భగవద్గీత ఇది మీకు థాంక్యూ ఇది వచ్చిన తర్వాత ధైర్యం వేరే భగవద్గీత అంటేనే పాఠం ధైర్యం స్థైర్యం ఇన్స్పిరేషన్ స్పూర్తి ఎస్ ఆటోమేటిక్ గా విజయం ఇవాల్టి జనరేషన్ కి ఈ జెన్జీస్ కి ఆర్జన్ ఆల్ఫాస్ కి లైఫ్ గురించి చెప్పాలంటే కృష్ణుడు అర్జునుడికి మన భగవద్గీత ద్వారా ఏం చెప్తారంట నిజంగానే భగవద్గీతలో ఒక శ్లోకం కాదు కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన 574 శ్లోకాలు లైఫ్స్ లెసన్స్ అది లైఫ్ కి ఉపయోగపడే ప్రతి శ్లోకం ఒక్కొక్క పాఠం కింద లెక్క అది అది జీవిత పాఠం నైతిక విలువలకు ఉపయోగపడే పాఠం పర్సనాలిటీ డెవలప్మెంట్ కి
(03:54) ఉపయోగపడే పాఠం సో ఉత్తమమైన లక్ష్యాన్ని చేర్చగలిగే పాఠం ఇవన్నీ కలిపి అసలు భగవద్గీత ప్రారంభంలోనే కృష్ణుడు మొదలు పెట్టకముందే అసలు భగవద్గీత రచనే మొట్టమొదటి ప్రశ్న ధృతరాష్ట్రుడు సంజయుడికి వేసిన ప్రశ్న ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే భగవద్గీత ప్రారంభమే ధర్మ శబ్దంతో ప్రారంభం అవుతుంది. భగవద్గీత లాస్ట్ శ్లోకం ఏదైతే ఉందో యత్ర యోగేశ్వరః కృష్ణో యత్రపార్ధో ధనుర్ధరః తత్రశ్రీ విజయోభూతిహి ధ్రువా నీతిహి మతిహి మమ చివరి పదం ఏంటి మమ మొదటి పదం ఏంటి ధర్మ సో ఈ రెండు కలిపితే మమ ధర్మం బ్యూటిఫుల్ పుట్టిన ప్రతివాడు నేను చేయవలసిన ధర్మం ఏమిటి నేను ఎందుకు పుట్టాను
(04:39) నేను దేనికోసం పని చేయాలి ఎవరికోసం పని చేయాలి పని ఎలా చేయాలి సో ఇవన్నీ డీటెయిల్డ్ గా చెప్పబడిన ప్రపంచంలో సవిస్తరంగా డీటైల్ గా చెప్పబడిన ఒకే ఒక్క జీవిత పాఠ్యాంశం భగవద్గీత అందుకని ఎడ్విన్ ఆర్నాల్డ్ మాక్స్ ముల్లర్ ఓపెన్ హామర్ వారన్ హేస్టింగ్ సైనిస్టీన్ ఆల్డర్ సక్లీ డేవిడ్ ఫ్రాలీ వీళ్ళందరూ భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అనడానికి ప్రధానమైన రీజన్ భగవద్గీతలోకి మౌలికమైన అంశాలు మతాలకి జాతులకి కాలానికి దేశానికి అతీతంగా చెప్పబడిన పాఠం ప్రపంచంలో ఒకే ఒక్క దేశం నుంచి బోధించబడింది అది భారతదేశం బోధించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ మేనేజర్ బోధించిన
(05:23) జగద్గురు యూనివర్సల్ టీచర్ జస్ట్ టీచర్ కాదు హి ఇస్ ఏ బెస్ట్ టీచర్ శ్రీకృష్ణ ఆ టీచర్ కృష్ణుడు కృష్ణ సో ఈ కృష్ణుడిని మనం ఎలా గౌరవించాలంటే ముందు టీచర్ గా గౌరవించండి ఎలాంటి టీచర్ ఒక మతానికి సంబంధించిన టీచర్ కాదు మతాలన్నీ మతం ఎప్పటి నుంచి ప్రారంభమైంది 2000 సంవత్సరాలు క్రిస్టియానిటీ 1400 సంవత్సరాలు ఇస్లాం ఈ మధ్య కాలంలోనే మతాలన్నీ అవును కానీ కాన 5వేల సంవత్సరాల క్రితం అంటే మతాలు ఆవిర్భవించని కాలంలో కృష్ణుడు అర్జునుని నిమిత్తంగా చేసుకని ఒక సందర్భంలో అసలు మనుషులు ఎలా ఎక్కడి నుంచి వస్తున్నారు చివరికి ఎక్కడికి పోవాలి పని ఎలా చేయాలి జీవితం అంటే ఏమిటి దానికి ఎంత
(06:00) విలువ ఉంది టైం పాస్ చేయడానికి వచ్చామా లైఫ్ ఇస్ నాట్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇట్ ఇస్ ఎన్‌లైటన్‌మెంట్ టూ అది కూడా తెలుసుకో ఆత్మజ్ఞాన పూర్వక కర్మానుష్టానము అంటాడు యషా బ్రాహ్మి స్థితి పార్థ ఒక పని చేస్తున్నావ అంటే పని అప్పు చెప్పినట్టుగా చేయకూడదు మనసా వాచా కర్మణ ఖచ్చితంగా పిలవగానే నేను దేనికి వచ్చానుఅంటే నన్ను ఎవరు పిలిచినా భగవద్గీత కోసమే పిలుస్తారు భగవద్గీత ద్వారా నేను ప్రపంచానికి ఇందులో మనుష్యాణం సహశ్రేషు కోట్లలో ఒక్కళ్ళు విని జాగృత పడిన అది నా నా జన్మ నా మాట దానికి సార్ధకత లభించినట్టే అట్లా ఒక్కళళనైనా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని గాయత్రి పిలవగానే
(06:38) రెండోది గాయత్రికి ఒక క్యారెక్టర్ ఉంది. నేను నేను దశాబ్దాలుగా మనకొక అనుబంధం ఉంది అవునండి అటు సినిమాల ద్వారా గాని ఇటు సామాజికంగా గాని ఒక వ్యాఖ్యాతగా గాని సో మీలో ఉన్న సంస్కారానికి ఎప్పుడు నిరంతరం నేను చాలా మంది చూస్తూంటాను ఈ వారం ఏదో ఒక ఇంటర్వ్యూ చేసేవాలి నాలుగు ఇంటర్వ్యూలు చేయాలి మనకి మన మన ఎంప్లాయర్ మనక ఇచ్చిన టాస్క్ అది నాలుగు ఇంటర్వ్యూలో రెండే అయినాయి ఇంకో ఇద్దరు ఎప్పుడు దొరుకుతారు ఈ కైండ్ ఆఫ్ ఏమంటారు ఆఫీషియల్ సెర్చ్ కాకుండా ఎవరిని మనం ఇంటర్వ్యూకి ఆహ్వానించడం ద్వారా వాళ్ళ ద్వారా సమా సమాజానికి మంచి చెప్పించవచ్చు అనే అర్జి క్వెస్ట్ చాలా
(07:14) తక్కువ మందిలో ఉంటుంది. అది గాయత్రికి ఉంది. థాంక్యూ అండి థాంక్యూ గుడ్ సో నేను నేను ప్రధానంగా రావడానికి కారణం అది ఏదో కాసేపు ఏదో పిలిచాం నాలుగు జోకులు చెప్పించాం ఏదో నాలుగు మాటలు చెప్పించాం వాళ్ళ అనుభవాలు ఏవి చెప్పాము చెత్తా చెతారా అసలు నేను చాలా చూస్తూ ఉంటాను చూస్తున్నప్పుడు ఎవడికిరా ఇది అవసరం అనిపిస్తుంటుంది.
(07:31) వాడుఏదో చెప్తుంటాడు వాడి పర్సనల్ హిస్టరీ ఏదో అది ఎవడికి అవసరం అవును నువ్వు గంట సేపు దాని కోసం టైం స్పెండ్ చేసావ అంటే ఒకళ్ళతో కాన్వర్సేషన్ తో స్పెండ్ చేసావ అంటే గంట అయిపోయే లోపల వాడికి ఒక బాటం లైన్ అందాలి గాయత్రి గారు అదేమిటంటే దీనినుంచి మనం ఈ వాక్యం నేర్చుకోవాలి ఈ ఐడియాలజీ నేర్చుకోవాలి ఈ భావజాలం నేర్చుకోవాలి అవును నేను చాలా బలహీనంగా ఉన్నాను ఇప్పుడు ఈ మాట వినటం వల్ల నాకు బలం చేయకూరింది నిజమే కదా ఇప్పుడు ఎందుకని మన పిల్లలకి బాల్య దశ నుంచి ఒక రామాయణం ఒక భారతం ఇలాంటివన్నీ ఎందుకు పరిచయం చేయాలంటే భారతంలో మనకు కనిపి పించే ప్రధానంగా ఐదు క్యారెక్టర్లో
(08:02) వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు ధర్మజ్ఞులు వాళ్ళు సర్వజ్ఞులు ఎవరు పాండవులు వాళ్ళతో పాటు వాళ్ళ పక్కనే ఉన్న పరమాత్మ కృష్ణుడు వాళ్ళకో రాజ్యం ఇటు పక్కన దుర్యోధనుడు ఈ అన్యాయం పర్సెంటేజ్ 100 కౌరవులు ఈ న్యాయం పర్సంటేజ్ ఈ ధర్మం పర్సంటేజ్ 5% [నవ్వు] ఇప్పటికి అదే పర్సెంట్ కంటిన్యూ అవుతుంది అందుకనే అవసరం అవుతుంది ఇంత ఉండి అవును యతో ధర్మస్తో జయః అని అందరితో అనిపించుకుని వెళ్ళిన ప్రతి ప్రతి చోట కృష్ణుడు అదే చెప్పాడు వ్యాసుడు అదే చెప్పాడు భీష్ముడు అదే చెప్పాడు ఇంతమంది చెప్తున్నాం కదా ధర్మమే జయిస్తుంది అంటే ధర్మం జయిస్తుంది బాగనే
(08:37) ఉంది జయిస్తుంది కనపడుతుంది కానీ ధర్మ మార్గంలో నడిచేవాడికి ఈ టెస్ట్‌లు ఏంటి ఈ ధారణ ఈ అశాంతి ఏంటి వెళుతున్న మార్గంలో ఇన్ని రాళ్లుు తగులుతున్న ఇన్ని ముళ్ళు కరిచేస్తున్న మార్గం వదిలిపెట్టకుండా లక్ష్యం వైపుకి చేరి తద్వారా సమాజానికి ఒక సందేశం ఇవ్వడానికి వీళ్ళు ఐదుగురు ఇప్పుడు నిరంతరం శ్రమిస్తున్న వీళ్ళు కూడా ఎందుకు ఎందుకు ఇవన్నీ ఫేస్ చేయాల్సి వచ్చింది ఏ క్షణంలో అయినా మనం చూడండి ఇంజరల్ గా నాలుగు దెబ్బలు తగలగానే ఐదో దెబ్బ తగిలే టైం కి ఎందుకురా ఈ జీవితం ఆత్మహత్య చేసుకోవచ్చు కదా జీవితం చాలించొచ్చు కదా జీవితం ఏముంది పిల్లలు
(09:12) కూడా పిల్లలు కూడా భార్యా భర్తలకి ఒకళ్ళంటే ఒకళ్ళు కొంత కాలం తర్వాత నచ్చలేదు వెంటనే ఆత్మహత్య హత్యో లేదా ఆత్మహత్యో సమాజంలో ఇప్పుడు విచ్చలవిడిగా చూస్తున్నాం. పిల్లలు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ముందు ఓకే అంది తర్వాత నోకే అంది ముందు ఓకే అన్నాడు ఇప్పుడు నోకే అంది అవును వెంటనే దాన్ని చంపేయడం ఏంటి యసిడ్లు ఏంటి లేదా వీడు చచ్చిపోవడం ఏమిటి మెంటల్ గా ఇంత వీక్ గా ఉన్నారా సో వీళ్ళకి సమాజంలో నెక్స్ట్ జనరేషన్ కి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంది కానీ అన్ఫార్చునేట్లీ మెంటల్ మెంటల్ స్ట్రెంత్ లేదు వాటి కోసమే ఇదంతా
(09:48) ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ రాదు ధర్మం వైపు వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అయితే అవన్నీ ఎదుర్కోలేక క అందరూ మధ్యలోనే వదిలేస్తున్నారా ఆ మార్గాన్ని ఖచ్చితంగా తల్లి ఈ మానసిక స్థైర్యం ఇవ్వడం కోసమే నేను ఏమంటానంటే ఇప్పుడు నేను చెప్తుంది అదే మీరు రామాయణం చదవాలి అంత పెద్ద రాముడు కూడా అంత సీతమ్మ తల్లి కూడా తెల్లవారితే హంసతూలికా తలపాల పైన భోగించవలసిన సీతమ్మ నెక్స్ట్ డే కొన్ని కోట్ల మందిని పరిపాలించవలసిన యోగ్యత కలిగిన శ్రీరామచంద్ర ప్రభువు గెట్ అంటే అడవులకి వెళ్ళపోయారా పితృవాక్య పరిపాలన అలాగే నాన్న చిత్తం దాన్ని ఏమంటారు దేన్ని తృణప్రాయంగా
(10:26) భావిస్తున్నాడు జీవితం అంటే అందుకనే నేను ఎప్పుడు చాలా సభల్లో కూడా చెప్తుంటాను జీవితం అంటే జీవితం అంటే లగ్జరీగా బతకడం కాదు కంఫర్టబుల్ గా బతకడం కాదు ధర్మంగా బతకడం అని భార్య సమేతంగా కుటుంబ సమేతంగా దాన్ని ఆచరించి ప్రపంచానికి చూపించిన ధర్మాత్ముడు కాబట్టే రామో విగ్రహవాన్ ధర్మః అందుకని గుడి కట్టాలి.
(10:51) గుడి కట్టి పూజిస్తే సరిపోదు ఆ అక్కడికి వెళ్లి రాముడికి దండయాలంటే ఒక యోగ్యత ఉండాలి అదేమిటంటే ప్రభు నేను నీ స్థిర నిష్ట ఏదైతే ఉందో నీలో ఉన్న సుగుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాలో కూడా ప్రసరింపజేయి మహాత్మ పరమాత్మ తద్వారా లోకక్షేమం కోసం నేను నిరంతరం ఆలోచించే ఆ సంస్కారాన్ని నాకు అందించు పరమాత్మ నాకు సద్బుద్ధిని సన్మార్గాన్ని చూపించు పరమాత్మ సద్బుద్ధిని ఎప్పుడు ఎవడు ప్రభావితం చేస్తాడో తెలీదు అవును ప్రతి దుర్మార్గుడు కూడా వాడు ఇచ్చే ఇంటర్వ్యూలో నేను ఇంటర్వ్యూలోని చూస్తుంటాను దుర్మార్గుల ఇంటర్వ్యూలు కూడా ఎంత కన్విన్సింగ్ గా ఉంటాయి అంటే అవును
(11:26) నిజమే వీడు అన్నట్టుగా ఇన్నీ కడుపు కట్టుకొని అన్ని నీతి నియమాలు పాటిస్తూ ఇలా పెడితే మనక వచ్చిన ప్రయోజనం ఏమిటి అన్ని నీతి నియమాలు ఉన్నవాడికి హార్ట్ అటాక్ వచ్చిపోతున్నాడు ఏమి లేని వాడు చాలా కాలం ఉంటున్నాడు కదా అని ఒక మెట్ట వేదాంతం దరిద్రపు రిఫరెన్సులు అన్నీ తీసుకొని మనం అవినీతి మార్గంలోనే వెళ్దాం అని ఒక డైరెక్టర్ మాట్లాడుతుంటాడు చూడండి జీవితం అంటే విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేయటం ఏదో పెద్ద వాళ్ళకి చెప్తుంటారు చేదస్తాం అవన్నీ మీరు నమ్మడానికి వీలు లేదు అని వీళ్ళందరూ ఎగేసుకుని అట్లాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చేయటం ఏమైపోతుంది సమాజం
(11:54) ప్రతిదానికి సెన్సార్ ఉండాలి గుర్తుపెట్టుకోవాలి ప్రతిదానికి అడ్డుకట్ట ఉండాలి నీళ్లక ఏమిటది ఆనకట్టలు ఆనకట్ట సినిమాకి సెన్సార్ ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రులు సమాజంలో పోలీసు ఎక్కడ నీకు ఎక్కడ నీకు కంచ లేకుండా సమాజం ఉంది చెప్పండి ఏ వేలో ఉంది చెప్పండి మ్ మీకు నీతి నియమాలు అనేవి లేకపోతే పిల్లలు ఎలా తయారవుతారు చూడండి ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు అంటే పిల్లల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది అవును సమాజ సమాజంలో పోలీసులు ఉన్నారు అంటే బయటిక వస్తే మన బిహేవియర్ ఒళ్ళ దగ్గర పెట్టుకుని సరిగ్గా ఉంటుంది.
(12:28) అలాగే నువ్వు చేసే కర్మల తాలూకు ఫలితాన్ని అనుభవించడానికే తదుపరి జన్మలు అనేది నీకు కన్ఫర్మ్డ్ గా నువ్వు కనుక నమ్మితే ఏది ఇలాంటి వాటిల్ని మీకు మీరు రిఫరెన్స్ గా తీసుకుంటే భగవద్గీతే చెప్తుంది పునర్జన్మ ఉంది అని పునర్జన్మ సిద్ధాంతాన్ని భగవద్గీత ఇంకొకసారి ప్రతిపాదిస్తూ ఉంటుంది జాతస్యహి ధ్రువో మృత్యుహు ధ్రువన్ జన్మమృతస్యచ తస్మాద పరిహారియేర్ధే నత్వం శోచితు మర్హసి నత్వం శోచితు మర్హసి ఇందులో మూడు పాఠాలు చెప్పాడు అర్జున మొదటి పాఠం అర్జున పుట్టిన వానికి మరణము తప్పదు అంటే నువ్వు పోవడం కన్ఫర్మ్డ్ అంటున్నాడు
(13:14) ఏది నీతో ఉండదు పరమాత్ముడు నీకు ఇచ్చిన అందం పరమాత్ముడు నీకు ఇచ్చిన యవ్వనం పరమాత్ముడు నీకు ఇచ్చిన శక్తి పరమాత్ముడు నీకు ఇచ్చిన ఆలోచన ఏమంటారు ఐడియాలజీ అవన్నీ ఎలా ఇస్తాడో ఒక దశ దాటిపోయిన తర్వాత అవన్నీ వీగిపోవచ్చు మనం మన నుంచి అద్దంలో చూసుకొని అసలు నేను సూపర్ అని అనుకున్నవాడు అదే అద్దంలో వాడిని చూసుకొని నేను ఇలా ఉన్నానఏంటని భయపడి జడుసుకునే రోజు కూడా వస్తుంది.
(13:37) ఎంతమంది గొప్ప గొప్ప సినిమా యాక్టర్లని చూస్తుంటాం మనం అప్పుడు అలా ఉంది ఇప్పుడు వృద్ధాప్యంలో ఇలా ఉంది అంటే భయం వేసేస్తుంటుంది అన్నమాట మనకి వృద్ధాప్యం అన్నది భయం ఏది వస్తుందో అలా పోతుంది అది అంతే కానీ ఏది శాశ్వతంగా ఉంటుందంటే నువ్వు వెళ్ళిపోయే లోపల చేసే పనులు ఏవైతే ఉన్నాయో లోక హితం కోసం చేసే పనులు అప్పట్లో ఆవిడ ఆ ఇంటర్వ్యూ చేసిందిరా అప్పట్లో ఆవిడ ఆ పని చేసిందిరా అప్పట్లో ఆవిడ లోకానికి ఆ పని చేశడురా రాముడు ఉన్న కాలంలో ఇలా చేసాడురా అందుకనే రాముడికి ప్రకృతి సహకరించింది వాళ్ళు చేసే కార్యం పని ఖచ్చితంగా కదా 11వేల సంవత్సరాలు అందుకనే
(14:10) పరిపాలించాడురా 11వేల సంవత్సరాలు ఇప్పుడు ఒక్క టర్మ్ నడవడానికి చచ్చిపోతున్నాయి ప్రభుత్వాలు రెండో టర్మ్ లో ఉంటాడో లేదో తెలియదు ఎంత చేసినా దానికోసం రకరకాల మార్గాలు ప్రజల బలహీనతలని క్యాష్ చేసుకోవడం ఎలక్షన్స్ ఇంకో ఐదారు నెలలు ఉన్నాయి అనగా ఈ మద్యం మాంసం డబ్బు అన్ని పంచిపెట్టినా కూడా వాడు గెలుస్తాడని గ్యారెంటీ లేదు ఎందుకంటే నువ్వు ఇంత పంచి పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు ధర్మ మార్గంలో నడిస్తే చాలు అసలు దానికి దూరంగా ఉంటావు కదా కరెక్ట్ ప్రజల అందుకనే చెప్తుంటాను సినిమాలు గాని వ్యవస్థలు గాని ప్రభుత్వాలు గాని నాన్న మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను
(14:45) నాయనా ప్రజల బలాలని క్యాస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి బలహీనతలని కాదు నెక్స్ట్ జన్మ ఉంది అని అంటారు ఉందో లేదో ఎవరని చూడలేదు అంటే ఇది యంగ్‌స్టర్స్ అనేది సో ఒకటే లైఫ్ కాబట్టి నేను ఎంజాయ్ చేసేస్తా నేను గుడ్ బ్యాడ్ అగ్లీ ఏదైనా పర్వాలేదు ప్రస్తుతం డబ్బులు సంపాదించాలి నేను ఫేమస్ అవ్వాలి నేను ఫలానా స్థాయికి ఎదగాలి నన్ను అందరూ గుర్తించాలి.
(15:08) ఇదే ధోరణిలో ఉన్నారు కానీ అది తప్పా ఒప్పా సరైన మార్గమా కాదా ఎవరిన ముంచేసి తొక్కేసి వెళ్తున్నామా అన్నది కూడా ఎవరు చూడట్లేదు. సో నెక్స్ట్ జన్మ గురించి నాకు తెలియదు కదా నేను ఇగగా పుడతానో హూ సీన్ ఇట్ అది తెలియక్కర్లేదండి సో ఇది ఒక ధోరణి ఉంది ఇప్పుడు యువతరంలో సో దానికి మీ సమాధానం ఏంటి యది ఇది చాలా మోస్ట్ డిస్కసింగ్ పాయింట్ ఇట్ ఇస్ టు బి నీడెడ్ అదేంటంటే అన్ని నువ్వు చూడక్కర్ల గాంధీని మీరు చూసారా శంకరాచార్యుని మీరు చూసారా తెలుసుకున్నారు అవును అలాగే జీవితం అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి అన్నీ మీకు కనపడవు శక్తులు మీకు కనపడవు ఇవన్నీ లాజిక్ కాదు
(15:44) లాజిక్ కి అతీతమైనవి దాన్ని తపస్ శక్తి ద్వారా మాత్రమే దర్శించగలరు నీకు ఆ శక్తి ఉంటే నీకు ఆసక్తి ఉంటే తపస్ శక్తి ద్వారా మీరు దర్శించగలరు మీకు అందుకనే నేను మీకు ఇచ్చిన భగవద్గీత పుస్తకంలో ఇందాక నేను చెప్పబోతున్న శ్లోకం అదే పునర్జన్మ ఉందా ఇదొక్కటే జన్మ [గొంతు సవరించుకోవడం] అనే ఇదొక్కటే జన్మ మీరు సుఖపడ్డ దుఃఖపడ్డా ఇది ఒక్కటే జన్మ కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసేయండి అనే విచ్చలవీడి ప్రవర్తనకు కనుక మీరు అలవాటు పడితే ఒకసారి అలవాటు పడి చూడండి ఊహించి చూడండి సమాజం ఎలా ఉంటుందో చూడండి నిజానికి భగవద్గీత సిద్ధాంత గ్రంథం ఇది సాక్షాత్తు
(16:18) పరమాత్ముని ముఖ పద్మం నుండి వెలువడింది నీకు నమ్మకం ఉంటే పరమాత్మని పరమాత్మగా భావించి నోరు మూసుకొని వాడు ఏం చెప్తే అది చెయి ఐ నథిస్ట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ అంటారు అంటే దానికి లాజిక్ ఉండాలి స్కూల్ కి వెళ్తున్నావ్ 2 ఇర ఎంత అంటే నాలుగు అంటున్నావ్ జస్ట్ ఐ కెనాట్ బిలీవ్ అంటా వీ లేదు లాజిక్ ఉంది అక్కడ ఇక్కడ కూడా లాజిక్ ఉంది పునర్జన్మ సిద్ధాంతానికి కూడా లాజిక్ ఉంది జస్ట్ లైక్ దట్ ప్రతిదాన్ని నువ్వు నోటికి ఏదో వచ్చింది కదా అని ఖండిం చేయడానికి వీలు లేదు వాడేదో నోటికి వచ్చింది కాబట్టి చెప్పేసేయలేదు ఇప్పుడు నువ్వు సుఖపడుతున్నావ అంటే ఒకప్పుడు
(16:47) నువ్వు ఆచరించిన ధర్మ ఫలం అనుభవిస్తున్నట్టు లెక్క ఇప్పుడు నువ్వు దుఃఖంగా ఉన్నావు అంటే ఒకప్పుడు నువ్వు ఆచరించిన అధర్మ ఫలితం అనుభవిస్తున్నట్టు లెక్క ఇదే కర్మ సిద్ధాంతం ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అనే రిఫరెన్స్ నీకు తెలియాలంటే ఇప్పుడు నీకు ఒంట్లో బాగులేదమ్మా ఉదాహరణకి ఎవరి దగ్గరికి వెళ్ అన్న నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇచ్చేయట్లేదు కదా అవునండి బట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు అంటే నీకు ఈ విషయం తెలియదున్నమాట అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళావు ఖచ్చితంగా అప్పుడు డాక్టర్ ఏమిటి చూసి టెస్ట్‌లు అన్నీ చేసి ఇప్పుడు నీకు ఇలా ఉంది అంటే
(17:16) లేదు నేను అసలు నాకు ఏదో అట్లాంటి దురలవాట్లు లేవు మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నావా లేకపోతే నోరు మూసుకొని ఆయన రాసి ఇచ్చిన టాబ్లెట్ వేసేసుకుంటున్నావా కరెక్ట్ అట్లా నీకు తెలియని సబ్జెక్ట్ ని మీద నువ్వు స్టేట్మెంట్ ఇవ్వద్దు నువ్వు బాటం లైన్ చెప్పొద్దు స్పిరిచువాలిటీ దాని లోతులు నీకు తెలుసా ఎవరిలాగా శంకరాచార్య లాగా నువ్వు అంతకంటే గొప్పవాడివి వ్యాసుడి కంటే గొప్పవాడవా కృష్ణుడి కంటే గొప్పవాడివా వీళ్ళందరినీ గొప్పవాళ్ళని ఎందుకన్నా అంటే మనం ఉన్న కాలంలో మాత్రమే బతుకుతాం.
(17:40) వాళ్ళు లేని కాలంలో కూడా బతికున్నారు అందుకని గొప్పవాళ్ళు వాళ్ళు మ్ నువ్వు పోతే ఎంత కాలం బతుకుతావో తెలియదు ఎంత కాలం నిన్ను జనాలు గుర్తుపెట్టుకుంటారో తెలియదు. ఉమ్ అవునా అవును ఎందుకంటే వీటి చిన్న చిన్న ఉదాహరణలే మన ఫ్యామిలీలోనే మీ మీ తాతగారి పేరు చెప్పండి ఒక్క క్షణం ఆలోచించారు నాన్నగారి పేరు టక్కని చెప్తారు తాతగారి పేరు ఆలోచించారు ముత్తాత పేరు చెప్పండి అసలు ఇంకా జీరో దాని అర్థం మన తప్పుగా దాని తాతగారు అంటే ఎటువైపు తాతని ఆలోచిస్తారు ఏ తాత అయినా ముందు టక్కన ఒక పేరు మనం ఆలోచి ఆలోచించాల్సి వస్తుంది దానికి కారణం ఏంటంటే వాళ్ళు మనం
(18:13) గుర్తుపెట్టుకునేంత బలమైన పనులు సమాజానికి చేయలేదుఅన్నమాట అందుకనే గుర్తుపెట్టుకోలేదు అదే అదే గాంధీ అయితే వెంటనే గుర్తొస్తాడు కదా మీకు అవును మీ తాత గాంధీ అయితే మీ తాత రామకృష్ణ పరమహంస అయితే మీ తాత వివేకానంద అయితే మీ ముత్తాత అయితే అసలు చెప్పనెక్కలేదు అంటే వాళ్ళు సమాజానికి ఏమీ చేయకుండా వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటి చెప్పకుండా వాళ్ళ జీవితానికి పరమార్థం ఆలోచించకుండా జస్ట్ కొంతకాలం ఉండేసి ఈ లోకంలో ఉండేసి వెళ్ళిపోయారుఅన్నమాట మనం అలా వెళ్ళటానికి వీలు లేదు ఉండాలి ఆ అలా ఉండాలి మనం శ్రీరాముడికి కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం
(18:50) దైవమాన్హికం అని చెప్పి అని చెప్పి లేపుతున్నప్పుడు విశ్వామిత్ర మహర్షి వెళ్లి స్నానం చేసిరా నాన్న ఆ గంగలో అంటే గురు గురు శ్రేష్ట నేను ఆ గంగలో స్నానం చేసి వస్తాను కానీ చేసే ముందు నాకు ఆ గంగ వృత్తాంతం చెప్పగలరా అని అడిగారు అతను ఉత్తమ విద్యార్థికి ఉండే లక్షణాలు వెళ్లే స్నానం చేసి వచ్చి చేయలేదు ఆ గంగ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ఆయన మ్ అప్పుడు ఆయన చెప్పాడు నీకు 17 17 తరాల ముందు భగీరథుడు అనేవాడు మహాత్ముడు ఉన్నాడు నాయన సగరపుత్రులు 60 వేల మందికి సద్గతులని ప్రసాదింప చేయడానికి ఆకాశం నుంచి ఆ గంగని భూమిమీదకి తీసుకురావడం కోసం లక్షల
(19:27) సంవత్సరాలు తపస్సు చేసి అప్పటికి అది కుదరకపోతే శివుడి గురించి మళ్ళీ ఆ గంగ వేగాన్ని తగ్గించడం కోసం శివుడు జటాజోటల్లో బంధిస్తే తప్ప ఆ వేగం తగ్గించి భూమిమీదకి అక్కడి నుంచి పాతాళంలో బూడిది కుప్పలై పడి ఉన్న ఆ పితరులకి సద్గతులను ప్రాప్తింప చేసే అవకాశం ఉండదు అని చెప్తే మళ్ళీ శివుడి గురించి ఘోర తపస్సు చేసి లక్షల సంవత్సరాలు అంటే ఇది ఎవడి వల్ల సాధ్యం కాదని ఏదైతే అనుకుంటామో దాన్ని సాధ్యపరిచే ప్రయత్నంలో తపస్సు చేసిన ఒకే ఒక్క అంతటి మహానుభావుడు పేరే భగీరథుడు కాబట్టి ఇప్పటికీ పెద్ద పెద్ద పనులు చేసేవాడికి భగీరథ ప్రయత్నం అంటాం మనం
(20:03) అవును చెప్తే అప్పుడు శ్రీరామచంద్రుడు భగీరథుడు గురించి తెలుసుకుని ఓ మా ముత్తాత ముత్తాత ముత్తాత ముత్తాతకి ముత్తాత ఆయన పేరు ఇప్పటికీ తలుచుకుంటున్నారు అన్నమాట ఈ లోకం తలుచుకుంటుంది ఇప్పుడు నా మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఇప్పుడు భగీరథుడు అంటే మా మా పితరులు తరించేట్టుగా వాళ్ళ ఆశీసులు పొందేట్టుగా నేను కూడా ఏదన్నా చేయాలనే బాధ్యత మనసులో బలంగా పడింది పెట్టుకున్నారు ఇవి కదా లక్ష్యాలు అంటే ఆ ఇప్పుడు మీ ముత్తాత వెళ్ళిపోయిన ముత్తాతీ తాత కనిపిస్తాడనేనా ముత్తాత కనిపిస్తాడనేనా ఎవడికి కనిపిస్తాడు వాళ్ళ మళ్ళీ ఆశీసులు ఒకటి వాళ్ళకి పితరులు అనే
(20:40) పేరు ఒకటి పితృ దేవతలు అని పేరు ఒకటి అనుకున్నాం అనుకో ఏం లేదు అక్కడ ఇదంతా మీరు మీరు నమ్మడం ప్రారంభించిన వాడికి మాత్రమే ఈ ఉపదేశాలు నమ్మనవాడు గెట్ అవుట్ అంతే వాడికి ఏది లేదు సో అందుకని పునర్జన్మ సిద్ధాంతాన్ని భగవద్గీత జాతస్య హిద్రువో మృత్యుహు నువ్వు పోవడం కన్ఫర్మ్డ్ ధ్రువం జన్మ మృతస్యచ నువ్వు పోయినవాడు మళ్ళీ పుట్టడం కన్ఫర్మ్డ్ అని చెప్తున్నవాడు దేవుడు అందుకని నమ్ము చెప్పినవాడు మామూలువాడు కాదు వెళ్ళిపోయిన 5000 సంవత్సరాల తర్వాత కూడా ఎవరి పేరైతే మనం గుర్తుపెట్టుకున్నామో అలాంటివాడు చెప్పింది ఎవడికి చెప్తున్నాడు నువ్వు
(21:12) పోతే ఎవడు గుర్తుపెట్టుకుంటావో పెట్టుకుంటాడో తెలియదు అలాంటి వాడికి చెప్తున్నాడు జీవితం అనేది ఒక పరమ లక్ష్యంతో గడుపు నాయన లోక క్షేమం కోసం గడుపు నాయన ఇతరళ ఇతరుల కళ్ళల్లో ఆనందం చూసి ఆనందించే కర్మల్ని ఆచరిస్తూ గడుపు నాయన నిజమైన ఆనందం అంటే అది అవును మనవల్ల ప్రయోజనం పొందే వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందము ఈ ఆనందం నీ తృప్తి నీ జీవిత కాలంలో ఈ ఆనందాన్ని నువ్వు ఏమన్నా పొందావా నిన్న ఎవడైనా కనిపి ంచినప్పుడు రోడ్డు మీద గురువుగారు ఆ రోజు మీరు మీ దయవల్ల నేను ఇవాళ క్షేమంగా ఉన్నాను గురువుగారు అని
(21:50) కళ్ళనిండా ఆనందం కలుగుతుంటే ఒకసారి రోడ్డు మీద ఎక్కడ కనిపించిన వాడు పాదాభిందనం చేసేవాడిని ఒక్కడిని కూడా నువ్వు మిగిల్చుకోలేకపోతే ఒక్కడికి కూడా నువ్వు సహాయపడకపోతే ఎందుకురా జన్మ అది చెప్తుంది ఇప్పుడు చెప్పండి భగవద్గీత మత గ్రంథం అంటామా దీన్ని ఒక వర్గానికి చెందిన గ్రంథమే మాత్రమే అంటామా అందరికీ సంబంధం యూనివర్సల్ ట్త్ కస్ ఓవర్ మన ఓవర్ థింకింగ్ ఇస్ మోడర్న్ ఫామ్ ఆఫ్ కురుక్షేత్ర అనుకుంటే మనం ఎవరితో ఫైట్ చేస్తున్నట్టు మన మైండే ఒక కురుక్షేత్రం అయిపోయింది కదా ఇప్పుడు మనం ఎవరితో ఫైట్ చేస్తున్నట్టు కురుక్షేత్ర యుద్ధానికి ప్రధానమైన రీజన్
(22:25) ఏంటంటే అది వ్యక్తుల మధ్యన జరిగిన యుద్ధం కాదు మనకి ఫిజికల్ గా అలా కనిపిస్తుంది ఇటు కౌరవులు పాండవులు వాళ్ళ మధ్య జరిగిన యుద్ధం అని వాళ్ళేమి కక్షలు కట్టేసుకోలేదు జరిగింది ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించడానికి ప్రధానమైన కారణం అర్జునుడు మోహంలో పడిపోయాడు అజ్ఞానంలో పడిపోయాడు యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత కూడా రిలేషన్స్ మాట్లాడుతున్నాడు డ్యూటీ చేయాలనుకునేవాడు రిలేషన్స్ మాట్లాడకూడదు యుద్ధరంగంలోకి సైనికుడు డ్రెస్ చేసుకొచ్చి మా గురువులు తండ్రులు సోదరులు మేనమామలు మనవళ్ళు మిత్రులు హితైశులు సన్నిహితులు
(23:04) శ్రేయోభిలాషలు ఆచార్యులు గురువులు వీళ్ళందరినీ చంపిన నెత్తుటికూటితో రాజ్యాన్ని భోగించడం కంటే వీళ్ళఎవ్వరిని చంపకుండా అసలు చంపడం పాపం కదా అని రివర్స్ క్లాస్ తీసుకుంటున్నాడు అర్జునుడు కృష్ణుడికి అక్కడ అర్జునుడికి మానసిక స్థితి ఏంటో తెలిసిపోయింది. అర్జునుడు విషాదానికి రెండు కారణాలు ఒకటి యుద్ధం తనకి తన వాళ్ళకి మధ్య జరుగుతోంది అని అనుకుంటున్నాడు.
(23:30) నేను యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు నేను అనేది ఈగో మ్ నా వాళ్ళతో చేస్తున్నాను అనుకుంటున్నాడు నావాళ్ళు అనే బంధుత్వం బాంధవ్యం ఇది అటాచ్మెంట్ జీవితంలో లక్ష్యాన్ని సాధించాలనే డ్యూటీ తలపెట్టినవాడు వాడి డిక్షనరీ లోంచి విధిగా తీసివేయవలసిన రెండు పదాలు ఒకటి నేను అనే యుగో రెండు నాది అనే అటాచ్మెంట్ ఈ రెండు తీసేస్తే వాడు డ్యూటీ కరెక్ట్ గా చేయగలడు.
(24:04) మూడో పదం ఏంటంటే నేను యుద్ధం చేస్తే వీళ్ళు చచ్చిపోతారు అనుకుంటున్నాడు అర్జునుడు జ్ఞాని అయిన వాడు దృష్టిలో చావు మరణము అనేది లేదు ఒక జన్మలోనుంచి ఇంకొక జన్మలోకి వెళ్లే మధ్యలో తీసుకునే గ్యాప్ పేరే మరణం అంతే తప్ప అది శాశ్వతం కాదు నువ్వు తీసుకుంటున్న కామ జీవితానికి జీవితం అనే ప్రయాణానికి రెండో జీవితంలోకి రెండో దేహంలోకి నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు నువ్వు తీసుకుంటున్న ఆ తాత్కాలికమైన విశ్రాంతి విరామం పేరే కామ పేరే మరణం సో ఈ ఈ లాజిక్ ఈ ఫిలాసఫీ తెలిసినవాడు ఎవడో మరణం పట్ల భయపడ్డ మ్ నైనన్ వాసాం సిజీర్ణాని యధావిహాయ
(24:49) నవాని గృణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని [పాడటం] అన్య ని సం్యాతి నవాని [పాడటం] దేహి పాడైపోయిన చొక్క పాడైపోయిన డ్రెస్ వదిలేసి కొత్త డ్రెస్ ఎలా వేసుకుంటున్నామో చిరిగిపోయింది వదిలేసి కొత్త డ్రెస్ ఎలా వేసుకుంటున్నామో జీర్ణమైన శరీరం వదిలేసి కొత్త శరీరంలోకి వెళ్తుంది ఆత్మ అంతే అంతే అదే లాజిక్ మరి మోక్షం అనేది ఎప్పుడు వస్తుంది అది ఇంకా జన్మలు ఎత్తుతూ మీకు పూర్తిగా మీరు కన్ఫర్మ్డ్ గా నిరంతరం ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జన్మలో జన్మ అనేది ఎక్స్పీరియన్స్ ఈ జన్మలో ఈ ఎక్స్పీరియన్స్ ఈ జన్మ ఈ ప్రయాణం ఈ లక్ష్యం చేరుకోవడం ఎలా అనేదాన్ని మనం
(25:35) తెలుసుకోవడానికి మనకఇచ్చిన సిలబస్ బుక్ పేరు భగవద్గీత ఇదంతా చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ ధర్మ మార్గంలో మనం ప్రవర్తిస్తూ మన కర్తవ్యాన్ని ఎలా ఆచరించాలో ఆ పుస్తకం రిఫరెన్స్ తో మనం ఆచరిస్తూ వెళ్తూ వెళుతూ వెళుతూ వెళుతూ ఉంటే నువ్వే దేవుడివ అని అర్థమైపోతుంది. అప్పుడు వాడిని తెలుసుకోగలరు అహం బ్రహ్మాస్మి తత్వమసి తత్ త్వం అసి తత్ అదే త్వం నీవు అసి అయి ఉన్నావు అదే నువ్వై ఉన్నావు అదే అంటే ఎవరు పరమాత్మ మ్ ఆ మార్గంలోకి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంక లౌకిక కర్మలు ప్రయోజనం దానినుంచి ప్రయోజనం పొందటం దానినుంచి ఇప్పుడు మనం ఉద్యోగం
(26:12) చేస్తున్నాము దేనికి చేస్తున్నాం ఫలితం కోసం చేస్తున్నాం ఫలితం ఏంటి డబ్బు డబ్బు వల్ల ఏంటి జీవితం ఆనందంగా గడపడం అవును ఆనందంగా గడపడం అంటే ఏమిటి దానికి ఇంకా నెక్స్ట్ లెవెల్స్ తీసుకొని లగ్జరీగా గడపడం ఈ లగ్జరీగా గడపడం అంటే ఏమిటి చివరికి అది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అంటే నైతిక విలువల నుంచి దూరంగా తీసేసుక వెళ్ళిపోతుంది.
(26:32) లగ్జరీగా గడపడం అంటే ఏమిటి నేను పబ్బుకి వెళ్తా ఇప్పుడు వాళ్ళ సమాజం చూస్తుంది అదే కదా ఆడపిల్లలు మనం చాలా సమాజం నుంచి చాలా నేర్చుకొని చాలా తెలుసుకొని గంజా ఏంటి ఆడపిల్లలకు దగ్గరగా ఉంది ఏంటి స్కూల్ స్టూడెంట్స్ కి దగ్గరగా ఉంది ఏంటి మాదక ద్రవ్యాలు ఏంటి మత్తు పదార్థాలు ఏంటి ఈ లగ్జరీ ఏంటి ఈ మధ్యం ఏంటి సిగరెట్ తాగడం ఏమిటి మేము ఉండే [గొంతు సవరించుకోవడం] భగవద్గీత ఫౌండేషన్ ఆఫీస్ అందులో కూడా సిగరెట్ తాగేస్తూ కనిపిస్తుంటారు ఆడపిల్లలు మగవెధవ అంటే వాడు దానికి అలవాటు పడ్డాడు అని అర్థం వాడు దాన్ని పనిష్మెంట్ అనుభవిస్తాడు కానీ రేపటికి ఒక గొప్ప
(27:05) పౌరుని సమాజానికి మీరు అందించాల్సిన బాధ్యత ఉన్న తల్లి సిగరెట్ కాల్చేస్తే ఈ మత్తు పదార్థాలకు బానిస అయితే పుట్టేవాడు అనారోగ్యంగా పుడితే ఏమవుతుంది సమాజం ఏమవుతుంది వాడి బిడ్డ కాదు సమాజం ఇంట్లో ఉంటే వాడి బిడ్డ బయటకి వెళ్తే వాడే సమాజం నేను చెప్తోంది లగ్జరీ ఎటు వైపుకు తీసుకువెళ్తుంది అంటే నిన్ను కూడా పతనావస్థ స్థితికి తీసుకువెళ్లే ఆలోచనలు ఏవైతే ఉంటాయో కర్మలు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండాలి అంత స్ట్రిక్ట్ గా ఉండాలి దానికి ఇంద్రియ నిగ్రహం కావాలి అవి అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి గుడికి వెళ్తే ఏమ వస్తుంది రా పబ్బుక వెళ్తే ఆ కిక్కే
(27:39) వేరబ్బా అన్నాడు వాడు ఇప్పుడు ఈ కిక్ కోసం అది కిక్కే కానీ అది కిక్ అని నువ్వు అనుకోవటం [గొంతు సవరించుకోవడం] అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఎవరు చేయకూడదు ఇవి ఎవరు చేయకూడదు ఎవరు చేయకూడదు ఎవరు చేయకూడదు వీళ్ళు ఇంకా అవును ఎందుకంటే అంటే పురుషుడి కంటే స్త్రీ నా దృష్టిలో పురుషుడు కంటే స్త్రీ చాలా విలువైంది అందుకని మీకు తైత్ర ఉపనిషత్తు అంటే వేదమే దాన్ని ప్రారంభిస్తూనే మాతృదేవోభవాన్ని ప్రారంభించారు కానీ బీజ ప్రదాత అయిన తండ్రిని పితృదేవోభవ నుంచి ప్రారంభించల ఎందుకంటే బిడ్డకి మాతృభాష మాతృభూమి మాతృదేశం మాతృ సంస్కృతి ఇవన్నీ మాతృ శబ్దంతో ముడిపడిపోయి ఉన్నాయి
(28:12) తండ్రి కంటే తల్లి ఇంకా ఎందుకంటే బిడ్డకి జన్మతో పాటు తన జన్మని పణంగా పెట్టి నీకు జన్మని ఇవ్వడంతో పాటు నీకు సంస్కృతిని సంస్కారాన్ని భాషని అన్ని నేర్పుతుంది తండ్రి పాలన మాత్రమే తల్లి లాలన మ్ అందుకనే మాతృ శబ్దంతో ముడిపడిపోయినాయి ఇవన్నీ అందుకని సమాజం ఊరికే లేదు బిడ్డ కనుక మంచివాడైతే గొప్పవాడైతే ఏ తల్లి కందిరా నాయనా ఆ తల్లికి నమస్కారం అంటాం అవును బిడ్డ చెడిపోతే ఏ తల్లిరా కంది వీడిని ఆ తల్లి ఎట్లా ఉంటుంది ఆ తల్లి పోలికలే వచ్చిఉంటాయి వీడిని అని స్తన్యం ఇచ్చి పెంచడం దగ్గర నుంచి బిడ్డ బిడ్డ ఎదుగుదలలో ప్రతి క్షణం బిడ్డకి
(28:48) దగ్గరగా ఉండేది తల్లే తల్లి తల్లి స్పర్శే తల్లే ప్రథమ గురువు అందుకని తల్లికే ఎక్కువ బాధ్యత తండ్రి కూడా కానీ తల్లి నెంబర్ వన్ ఇక్కడ బాధ్యత తల్లిదే అందుకని ఆ తల్లులు అలా ఉండటానికి వీలులేదు సో అందుకని ఈ లగ్జరీ వైపుకి వెళ్ళద్దు సశాంతి మాప్నోతి నకామకామి భోగాసక్తుడు శాంతిని పొందజాలడు భోగాల మీద కాన్సంట్రేట్ చేయొద్దు అవి నిన్ను నాశనం చేస్తాయి ఉదాహరణకి మధ్యం నేను చాలా లిమిటెడ్ గా తీసుకుంటానండి అంటాడు ఒకడు లిమిటెడ్ గా మొదలవుతుంది.
(29:19) కంపెనీగా మొదలవుతుంది వాడేదో వాడి కంపెనీకి ఇవ్వడం కోసం రాత్రి పిలిచాడురా ఎనిమిదింటికి స్టార్ట్ అవ్వడం అలాగే స్టార్ట్ స్టార్ట్ కంపెనీ తర్వాత ఫ్యాక్టరీ [నవ్వు] అందుకని గీత చెప్తుంది ఆగమాపాయనోని ఎందుకు ఇలాంటి బలహీనతలకు లోను కాకూడదు అంటే మీరు బలహీనత ఒక పెగ్గుతో మొదలయి రేపు నీకు భవిష్యత్తులో సుఖం గాని దుఃఖం గాని ఒకదాని వెంట ఒకటి వస్తుంది గాయత్రి గారు దుఃఖం వచ్చినప్పుడు నీకు బ్యాడ్ హాట్ జాగ్రత్తగా వినాలి ఇది బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాడికి దుఃఖం వస్తే గుడికి వెడతాడు లేదా మంచి స్నేహితుడి దగ్గరకి వెడతాడు లేకతే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఒక 10 నిమిషాలు
(29:58) గడపాలని అనుకుంటాడు ఇంతే [గొంతు సవరించుకోవడం] స్నేహితుల దగ్గరికి వెళ్తాడు నాకు బాగుంలేదురా నాకుఏంటో చచ్చిపోవాలనిపిస్తుందిరా అంటే పిచ్చి మాటలు మాట్లాడకు ఎక్కడున్నావో చెప్పు నేను వచ్చేస్తున్నా అంటాడు వాడు వస్తాడు ఒక గంట సేపు కాసేపు కూర్చుంటారు చిన్న చిన్న విషయానిక వాడితో పంచుకుంటాడు ఎప్పుడైతే దుఃఖం పంచుకుంటే సగం అవుతుంది సంతోషం పంచుకుంటే రెట్టింపు అవుతుంది జ్ఞానం పంచుకుంటే పంచిపెడితే భూలోకం అంత అవుతుంది అదే దుఃఖానికి మంచి మీకు గుడ్ హ్యాబిట్స్ ఉంటేనేమో ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తాం బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే నువ్వు ఎవ్వరిని దగ్గరికి రానివ్వ ముందు ఆ
(30:33) బ్యాడ్ హ్యాబిట్ కి దగ్గర అవుతావ్ అదే పబ్బు కావచ్చు క్లబ్ కావచ్చు మందు కావచ్చు ఏదైనా కావచ్చు నిరంతరం అక్కడే ఉంటావు అవును మీరు అడిగింది మనిషి మనసే ఎలా అయితే కురుక్షేత్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరిగిందో మన మనసు కూడా కురుక్షేత్రం లాంటిదే లోపల ధర్మం అధర్మం ధర్మం ఆచరిస్తే మనక ఏం ఉపయోగం ఏముంది ప్రపంచంఅంతా చుట్టూతా చూస్తే అందరూ అధర్మం ఆచరిస్తున్నారు కరెక్ట్ 99 మంది వీళ్ళే ఉన్నారని వాళ్ళ ఒక ఇంటర్నల్ ఫైట్ అవుతూనే ఉంటుంది అవుతూ ఉంటుంది ఆ అలా అవుతుంది కాబట్టి 99 మంది వెళ్లే మార్గంలోనే మనం వెళ్ళాలని కనుక అనుకుంటే
(31:09) నీతో వందా ఫిల్ అవుతే సమాజం మొత్తం అధర్మ మార్గంలోనే ప్రవర్తించిన మార్గంలోనే నువ్వే ప్రవర్తిస్తావు దాని వల్ల సమాజం మొత్తం సర్వనాశనం అయిపోయింది ఉంటుంది దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే 99 మంది అధర్మ మార్గంలో వెళ్తున్నారు ఒకడు మాత్రమే ధర్మ మార్గంలో వెళ్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఒక్కడు మాత్రమే ధర్మాన్ని ఆచరిస్తున్నాడు అనే స్ట్రెంగ్త్ తో అంత స్ట్రాంగ్ విల్‌తో నువ్వు జర్నీ చేయాలి అంతే తప్ప 99 మందితో నువ్వు కలిసిపోవాలని దాని సంకేతం కాదు.
(31:35) ఇది గుర్తుపెట్టుకోవాలి మనుష్యాణం సహస్రేషు కశిత యతతి సిద్ధయే ఎందుకని ఎప్పుడు చెప్తుంటాను సో ఈ మధ్యలో మీరు ఈ మోడర్న్ ఇప్పుడు మీరు మోడర్న్ అన్నారు కాబట్టి చెప్తున్నాను ఈ మోడరన్ రూలర్స్ లో మోడర్న్ రూలర్స్ లో ఇద్దరిని కనుక మీరు జాగ్రత్తగా ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు నాయకులని కనుక మీరు కరెక్ట్ గా తీసుకుంటే ధర్మ మార్గంలోనే వెళ్తాను అని అనుకున్న వాడికి పదవి వస్తే ధర్మ మార్గంలోనే నేను రాజ్యాన్ని పరిపాలన చేస్తాను అనేవాడికి కనుక పదవి వస్తే అది ఏమవుతుందో తెలుసా అర్జునుడి చేతిలో పాశుపదాస్త్రం అవుతుంది.
(32:12) అధర్మ మార్గంలోనే వెడతాను లోకం ఏమైపోయినా ప్రపంచం ఏమైపోయినా ఎంత సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు నేను ఏమనుకుంటే అదే చేస్తాను అనే మూర్ఖుడి చేతిలో కనుక ఈ ఈ రాజ్య పరిపాలన కనుక వెళితే అది పిచ్చివాడి చేతిలో బలమైన రాయి అవుతుంది. ఈ పిచ్చివాడి చేతిలో బలమైన రాయే ట్రంప్ మంచివాడనే అర్జునుడి చేతిలో పాశుపతాస్త్రమే నరేంద్రమోడీ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు యుద్ధం జరుగుతోంది.
(32:43) యుద్ధం స్టార్ట్ చేసింది ఒక రీజన్ కోసం అక్కడ విమెన్ పడుతున్న కష్టాలనో లేకపోతే చిత్ర హింసలు పెడుతున్నారనో వాళ్ళ రిలీజియస్ లీడర్ ని చంపేయాలని స్టార్ట్ అయిన ఈ యుద్ధం వేరేగా మారుతాం. ఎప్పుడు మనకి ఈ వేదాల్లో చెప్పినట్టే సత్యమేవ జయతే నానృతం అలా జరగట్లేదు కదా జరుగుతుంది జరుగుతుంది ఈ పాపం పండటం ఇలాంటివన్నీ కర్మ సిద్ధాంతాలన్నీ మనం మాట్లాడతాం నువ్వు కచ్చితంగా నువ్వు చేసింది అనుభవించాల్సిందే ఇప్పుడు దుర్మార్గుడిని మనం మన నాయకుడిగా ఎంచుకున్నామఅండి దాని ఫలితం ఎవరు అనుభవించాలి ఎంచుకున్నవాడు ప్రజలు ప్రజలు అటు వాడు కూడా వాడు కూడా నాశనం అవుతాడు అవును దీని రిఫరెన్స్ కేవలం భారతదేశం అనే కాదు
(33:23) ఎక్కడైనా కూడా అది ఎక్కడి దాకా వెళ్తుంది ంటే ఇప్పుడు తను ఏ రాజ్యాన్ని అయితే పరిపాలిస్తున్నాడో ఏ క్షేత్రాన్నయతే పరిపాలిస్తున్నాడు పరిపాలిస్తున్నాడో అక్కడందరూ అతన్ని ఉమ్మేస్తున్నారు ట్రంప్ ని ఓటేసి గెలిపించింది ఓటే వాళ్ళు పశ్చాత్తాప పడుతున్నారు జనాలందరూ రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎవడో బయటిక వచ్చి మాట్లాడడానికి సిద్ధపడలేదు కానీ వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు సమయం ఎప్పుడు వస్తుందని అతన్నే దించేసేయడానికి దాని ఫలితం ఎలా అంటే ఇప్పుడు పిచ్చివాడి చేతిలో రాయని మనం ఇందాక ఎందుకు అనుకున్నాం
(33:53) అంటే అతను అతను ఆలోచించకుండా యుద్ధానికి కాలు దువ్వితే దాని ఫలితం ఇలా ఉంటుందని ముందు జరగబోయే దుష్పరిణామాలని ఊహించకుండా గీతలో కూడా ఆ శ్లోకం ఉంది కర్మల్లో ఎలా ఉంటుందంటే మీకు రాజస కర్మ సాత్విక కర్మ తామసిక కర్మ ఈ తామస కర్మ ఎలా ఉంటుందంటే ఎత్త దగ్గరే విషమేవ పరిణామే అమృతోపమం అది ఒక దశ పరిణామంలో అంటే ఇప్పుడు ఏదైతే నువ్వు అద్భుతం అనుకని చేస్తావో దాని తర్వాత ఫలితం దుర్మార్గంగా ఉంటుందో ఆ దుర్మార్గమైన ఫలితాన్ని ముందు ముందు నువ్వు ఆలోచించకుండా నువ్వు బీజం వేసేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందంటే ఎక్కడో ట్రంప్ ఎక్కడో ఇరాను మనకేమి సంబంధం
(34:32) ఇక్కడ అన్ని వస్తువుల రేట్లు పెరిగిపోవడం ఏమిటి మనం మొన్నటి వరకు ఎంత మనం ఎంత పానిక్ అయిపోయిందండి అయ్యో ఈ గ్లోబల్ ఇప్పుడు ఇప్పుడు గ్లోబల్ గ్లోబల్ అప్పుడు దీనికి కారణం ఎవరు ఆయన ట్రంప్ ని ఏమనాలి ఆయన ఇజ్రాయిల్ ఏంటి ఇరాన్ ఏంటి ఇతర దేశాలు ఏంటి మన బంగ్లాదేశ్‌లో జరిగింది ఏంటి నేను ఈ మధ్యన కూడా అసలు ఏం జరుగుతోందిరా ఎవర్రా వీళ్ళంతా అని మనం అప్పుడప్పుడు ఇప్పుడు ఇందులో ఇందులో మనం మాట్లాడుతుంటాం ఎవడి ఇష్టం ఉన్నట్టు వాడు మాట్లాడుతుంటాడు ఎవడి ఇష్టం ఉన్నట్టు వాడు చేసేస్తుంటాడు ఇది నా ఇష్టం ఉన్నట్టుగా అసలు బేసిక్ ఎడ్యుకేషన్ కూడా లేని వాళ్ళు మంత్రులు అయిపోతూ ఉంటారు
(35:03) రౌడీలు గుండాలు వీళ్ళు అసెంబ్లీలో కనిపిస్తుంటారు అసలు ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా ఎడ్ుకేషన్ అంటే అంటే కనీస జ్ఞానం కూడా అందుకనే గీత ఎప్పుడు అవిద్య అనే మాట మాట్లాడుతుంటుంది. అంటే కనీస జ్ఞానం కూడా లేకుండా ఉత్తరోత్తరం పూర్వపరాలు ఆలోచించకుండా దీని పరిణామం ఇలా ఉంటుందని కూడా ఆలోచించే కనీస సంస్కారం కూడా లేకుండా అలాంటి వాళ్ళని ప్రభుత్వాలు మీరు మా నాయకుడిగా ఉండాలనే కనీస జ్ఞానం వీళ్ళ లేకుండా ఆ మాట మాట్లాడుతూ వీళ్ళందరూ కలిస్తే ఎలా ఉంటుందంటే సమాజం అంతా దీని ఫలితం అనుభవించాల్సిందే సినిమాలు కూడా నేను ఒక సెక్టార్ కాదండి ఒక దుర్మార్గుడైన వాడిని హీరోగా పెట్టి
(35:36) సినిమా తీసేస్తారా దాని ప్రభావం ఎంత ఎంత ఎంత బలంగా ఉంటుందండి వీళ్ళ మీదకి ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడతారా వీళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి తీసే డైరెక్టర్ ఎడ్యుకేషన్ ఏంటి ఏం చదువుకున్నారురా వీళ్ళందరూ దీని పెయిన్ మీకు ఎప్పుడు తెలుస్తుందిఅంటే దాని తాలూకు ఫలితం మీ ఇంట్లో కూడా అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే మాత్రమే తెలుస్తుంది గాయత్రి గారు అప్పటిదాకా తెలియదు వాళ్ళని అడ్మైరింగ్ గా చూస్తూ ఉంటాం ఎందుకంటే కలియుగం అది రాక్షసుడు మీకు మహా అద్భుతంగా కనిపిస్తుంటాడు.
(36:06) వాడు దొంగ హీరో ఇప్పుడు దాని ప్రభావంతో ఇంకొంతమంది తయారైపోయారు అనుకోండి తయారవుతారు డెఫినెట్ గా ఆ ఇన్స్పిరేషన్తో తయారవుతారు ఆ తయారైన వాళ్ళలో నీ కొడుకు కూడా ఉంటే అప్పుడు తెలుస్తుంది పెయిన్ అప్పటిదాకా ఏంటంటే వాడు హీరో వాడి దగ్గర ఆటోగ్రాఫ్‌లు పక్కన నిలబడడం లామినేషన్ చేయించి పెట్టుకోవడం ఇది ఎక్కడ అసలు కళలో కూడా దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు కదా ఎవరు యక్సెప్ట్ చేయకూడదు కదా దీన్ని మళ్ళీ సమాజంలో అవార్డులు కూడా ఇచ్చేస్తున్నారు ఏంటి అంటే చదువు అంటే జీరో లెవెల్ లో ఉందన్నమాట చదువు గాని సంస్కారం గాని భయమేస్త అని చెప్తుంటే ఆ దాని ప్రభావం సమాజం మీద చాలా దారుణంగా
(36:36) ఉంటుంది అది అది ఎవరు నిర్ణయించాలంటే ఫైనల్ గా దాని దాని ఇంకొకటి ఏమిటంటే దానికి మీకు తాత్కాలికంగా చాలా ఆనందం ఉంటుంది తాత్కాలికంగా దాని ఫలితం చాలా గొప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది దానిత అందుకనే గీత గొప్ప మాట చెప్తుంది అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయ స్వాధ్యాయాభ్యసనం చైవా వాంగ్మయం తపవుచ్యతే [పాడటం] మీరు మీరు మీరు మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళలో లేదా పని చేస్తున్నప్పుడు అబ్సర్వ్ చేసేవాళ్ళలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకు తావు లేకుండా మాట్లాడగలగటమే
(37:21) తపస్సు ఆ తపస్సు చేసేవాడినే తపస్వి మ్ నాకు ఇమేజ్ ఉంది కదా అని నేను ఏది పడితే అది చేయడానికి నాకు హక్కు లేదు. ఉమ్ అలా చేసామ అనుకోండి దాని ఫలితం తదనంతర కాలంలో చాలా దారుణంగా ఉంటుంది గాయత్రి గారు చాలా దారుణంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అది జాగ్రత్తగా అది అది తెలియాలంటే అందుకనే మనకి బేసిక్ డిగ్రీ వరకు బేసిక్ నాలెడ్జ్ బేసిక్ స్టడీస్ ఈ నైతిక విలువలతో కూడినవి మనకి ఇదివరకు పెద్ద వాళ్ళ శిక్ష ఉండేవి మోరల్ క్లాసెస్ ఉం మోరల్ క్లాసెస్ ఉండేవి ఇప్పుడు అవన్నీ లేకపోవడం వల్ల ఏదనుకుంటే అది తీస్తున్నాడు వాడు ఏదనుకుంటే అది చేస్తున్నాడు వీడు
(37:55) ఏదనుకుంటే అది మాట్లాడేసి వీడియోలు పెట్టేస్తున్నారు కొంచెం అసలు ఆ డ్రెస్ తీసేస్తే చాలు విపరీతమైన లైకులు వచ్చేస్తాయని ఆడవాళ్ళు కూడా దిగజారి అలాంటి డ్రెస్సులతో ఒక మగవాళ్ళ బలహీనతల్ని సమాజంలో ఉన్న వాళ్ళ బలహీనతలని రెచ్చకొట్టడం ద్వారా లైకులు ఏంటి దీన్ని ఈ పిల్లని చూసి ఇంకొక పిల్ల ఏంటి దాన్ని చూసి ఇంకొక పిల్ల ఏమిటి ఇప్పుడు ఆ సోషల్ మీడియా అనేది వ్యాపార కేంద్రం ఏమిటి ఈ వ్యాపారం అత్యంత దారుణమైన స్థితి ఏమిటి దాని ప్రభావితమై నేను కూడా ఇలా అయితే బానే ఉంటుందే అని మన ఆడపిల్లలు కూడా ఇలా అనుకుంటే దాని పరిస్థితి ఏంటి నా ఇష్టం అని ఎదురుకుండా అమ్మాయి ఎదురుకుండా నిలబడి
(38:33) ఆ మాట పిల్ల అంటే తల్లి ఏమైపోతుంది తల్లి కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి కదా నా డ్రెస్ నా ఇష్టం అంటారా మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు దానికి ఎంత దిగజారిపోతే ఆ మాట మాట్లాడాలి వాళ్ళు జంతువులు అయితేనే అలాంటి మాటలు మాట్లాడగలరు. నా శరీరం నా ఇష్టం అనేది వేస్య నా శరీరం నా ఇష్టం నీ ఇష్టం కాదు ఇందాక మనం చెప్పాం ఏది నీ ఇష్టం కాదు దాని ప్రభావం ఎలా ఉంటుందో ఉత్తరోత్తర బయట పోలీసులు ఉన్నారు ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు సంస్కారం అనే పదం ఉంది ఎలా పడితే అలా మాట్లాడడానికి వీలు లేదు ఎలా పడితే అలా వీడియోలు చేసేసి జనాల మీదకి వదిలేసేయడానికి వీలు లేదు. దాని
(39:11) రిపర్కేషన్స్ నెగిటివ్ గా ఉన్నాయి అనుకో అప్పుడు నువ్వు ఏడవడానికి వీలు లేదు నేను చాలా చాలా వీడియోలు చూస్తుంటాను చూసినప్పుడు ఇలా బిహేవ్ చేసే ఆడపిల్లలే ఆ బంగారు తల్లులు ఇలా బిహేవ్ చేసేవాళ్లే ఎవడో పిచ్చి కామెంట్ పెడితే ఏడుస్తారు ఎందుకు సిగ్గు లేకుండా నువ్వు ఏం చేసావో దాని తాలకు రియాక్షన్ వచ్చింది దాని పేరు చేయడానికి సిద్ధంగా ఉండు అవశ్యమనభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ఏ పనైతే చేస్తున్నావో దాని తాలకు ఫలితమే మళ్ళీ ఏడవకు మంచి చేస్తే దాని తాలుకు ఫలితం అలాగే వస్తుంది పూజలు చేయి దాని తాలుకు ఫలితం
(39:45) అలాగే వస్తుంది దుష్కర్మ చేయి దాని తాలకు ఫలితం అలాగే వస్తుంది పుణ్యము పాపము చాలా పదాలు ఉన్నాయి నేర్చుకోండి ఇవన్నీ బాల్య దశ నుంచే నేర్చుకోవాల్సిన ఒక రిఫరెన్స్ సబ్జెక్ట్స్ ఇవన్నీ మంచి చేస్తున్నా [గొంతు సవరించుకోవడం] కూడా చెడు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా అది వదిలేసేయండి దానికి మీరు నో రిగ్రెట్స్ అది అది వాడి సంస్కారం అనుకుంటాం ఇది వీడి సంస్కారం కాదు కదా నువ్వు ఒక బూతు సమాజంలోకి వదిలి ఈ బూతు మాట్లాడుతాడు ఏమిటిరా వెధవ అన్నాడు అనుకోండి అవతలవాడు వెధవ అన్నందుకు ఫీల్ అవ్వడానికి వీలు లేదు వాడు వెధవే అనే అనాలి వాడు అలాగే ఐ థింక్ ద బాయ్ షుడ్ బి ట్రైన్డ్ వెల్ ఆ
(40:13) అమ్మాయిలని ఎందుకు కనాలి మన ఇంట్లో అబ్బాయిని నేను సరిగ్గా పెంచగలగాలి కాదు కాదు కాదు ఇది చాలా గొప్ప డిస్కషన్ అది ఇది కరెక్ట్ అది నేను మా ఇంట్లో అబ్బాయిని సరిగ్గా పెంచితే కరెక్ట్ డెఫినెట్ గా నా అబ్బాయి ఎలా బిహేవ్ చేయాలి అలా పెరగడు అలా పెరగడు పెంచినా కూడా అలా పెరగడు ఎందుకంటే అసలు ఫస్ట్ నేచర్ ఏంటో తెలుసుకోవాలి నేచర్ అంటే స్వభావము ఆడపిల్ల దానికి ఒక స్వభావం ఉంది మగపిల్లవాడు వాడికి ఒక స్వభావం ఉంది ఇద్దరు సమానం కాదు ఇద్దరు సమానం కానప్పుడు అవతలవాడి భావోద్వేగాల నీ భావోద్వేగాలని అవతలవాడి ఆలోచనల్ని ఎలా కంట్రోల్ చేస్తావ్ ఎలా కంట్రోల్ చేస్తావ్ అసలు నువ్వు వేసే
(40:48) ఇది చాలా కీలకమైన సబ్జెక్ట్ ఇది నువ్వు ఏ లక్ష్యంతో ఒక డ్రెస్ వేసుకుంటున్నావ్ చెప్పండి సమాజాన్ని నన్ను చూసి ఆనందించాలన్నా ఆరాధించాలన్నా వ్యాంప్ లాగా చూడాలన్నా వెంటపడాలన్నా వాళ్ళని టికిల్ చేయాలన్నా వాళ్ళ బలహీనతలని కెలకాలన్నా తనకి వేసుకోవాలని తనకి వేసుకోవాలని కాదు మళ్ళ దానికి అదే చెప్పేది తనకి వేసుకోవాలని అట్లా ఉంటే కుదరదు తనక ఊడ తీసుకోవాలని కూడా ఉంటుంది.
(41:10) దాని తాలకు ఫలితాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. ఇందులో నేను నేచర్ అని మాట్లాడుతున్నాను నేచర్ లో స్త్రీ వేరు పురుషుడు వేరు కదా స్త్రీ ఫిజికల్లీ స్త్రీ ఫిజికల్లీ వీక్ మెంటల్లీ స్ట్రాంగ్ మగవాడు ఫిజికల్లీ స్ట్రాంగ్ మెంటల్లీ వీక్ ఫస్ట్ వ హావ్ టు రియలైజ్ విశ్వామిత్రుడి దగ్గర నుంచి ఎవడు అతీతుడు కాదు ఆవిడ వచ్చి డాన్స్ చేసింది ఏమయ్యాడు తపస్సు నుంచి జారిపోయాడు శకుంతల దుష్యంతుడు నేచర్ అది వాడు కంట్రోల్ చేసుకోవాలని అనుకున్నారు బానే ఉంది ఇది ఎంతమంది కంట్రోల్ చేసుకుంటారు నువ్వు సమాజానికి టికిల్ చేయడానికి బయటికి వచ్చావు నీ లక్ష్యం కూడా ఇదే ఇప్పుడు
(41:49) ఆడపిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తే ఎందుకమ్మా డ్రెస్సులు వేసుకుంటున్నారు అంటే అవును వాడు చూడడం కోసమే అని వాడు చూడడం కోసం వరకు బాగుంది అద్భుతం చూసిన తర్వాత వాడి ఎమోషన్స్ మీద నీ కంట్రోల్ ఉందా ఉంటుందా దీని సంస్కారం అంటారు ఆలోచించడం అంతే తప్ప జంతువుల్లాగా మా ఇష్టం అంటే కుదరదు దానికి దానికి చాలా డిస్కషన్ ఉంది అందులో పార్టిసిపేట్ చేయాలి.
(42:08) వ వ షుడ్ పార్టిసిపేట్ 99 మంది కంట్రోల్ చేసుకుంటారు. ఒకడు మూర్ఖుడు ఉంటాడు ఒకడు నీచుడు ఉంటాడు వాడే దీనికి కొరిగెడతాడు వాడికి వాడి ముందు నిలబడి భగవద్గీత ఉపదేశించి పనికి ఉపయోగం లేదు. అంతా కృష్ణుడు నేనే అని అన్నప్పుడు మనం ఆ కృష్ణ అనకుండా అహం బ్రహ్మోస్మి అని ఎందుకు అంటాం ముందు బ్రహ్మస్మి అంటే బ్రహ్మం అంటే పరబ్రహ్మ పరబ్రహ్మ పరబ్రహ్మ పరబ్రహ్మ అంటే పరమాత్మ అచ్చా అలా అనుకో పరమాత్మ ఈ పరమాత్మ ఒక్కొక్క యుగంలో ధర్మ అవసరాన్ని బట్టి ఒక ఫిజికల్ ఫామ్ తీసుకుంటుంది అవును అట్లా పరమాత్మ తీసుకున్న అధర్మానికి యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత నమధర్మస్య తదాత్మానం సృజామ్యహం
(42:51) పరిత్రాణాయ సాధునాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే పరమాత్మ ఒక ఒక ఫామ్ తీసుకుని ఆ అవతారం తీసుకున్నాడు అంటే దాని పరమార్థం ఏమిటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణ ఈ మూడిటి కోసమే ఒక ఫామ్ రూపంలో వ్యక్తమవుతాడు అలాంటివాడే కృష్ణుడు వాడిని చేరుకునే ప్రయత్నంలో మీరు చేసే తపస్సే ఏ మార్గంలో వెళ్తే అనన్య భక్తి రెండోది ధర్మ మార్గం నువ్వు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు నీ ఐడియాలజీనే నేను ఫాలో అవుతాను అని ఎవడైతే పరమాత్మ మార్గంలో అనుకున్నాడో భగవద్గీత మార్గంలో ఎవడైతే ప్రయాణిస్తాడో వాడే అహం బ్రహ్మస్మి వాటే వాడే పరమాత్మలో లీన
(43:36) అవుతాడని అవుతాడని అర్థం అంతే వాడు మనిషా జంతువా ఇదా పిల్లలకి చెప్పేది లైఫ్ అంటే ఎంటర్టైన్మెంట్ కాదు మనం సరదాగా వచ్చిపోవడం కోసం కాదు జీవితం అంటే ఉన్న కాలంలో బతకడం కాదు మనం చనిపోయిన తర్వాత
No comments:
Post a Comment