అందరి ఇంట్లో 💎 ఉంది... కానీ 99% మంది దాన్ని గుర్తించట్లేదు 😮| Swamiji's Shocking Truth #sgsswamiji
Author Name:Guru Datta
Youtube Channel Url:https://www.youtube.com/@GuruDatta-SGS
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DHiTF11v80Y
Transcript:
(00:00) పిల్లలకి మీరు వజ్రం ఇచ్చారు అనుకోండి వజ్రం విలువ తెలియదు వాళ్ళు క్రికెట్ ఆడటానికి వాడతారు వాడొచ్చు లేదా ఏదో ఒక వాళ్ళంటి ఇచ్చామ అనుకోండి దాన్ని పగలకొట్టడానికి కూడా వాడతారు కానీ వజ్రం ఉండేది అందుకోసం కాదు వజ్రం విలువ మనకు తెలుసు అవునా కదా ఇది అంతే మోక్ష్యామి మోక్షం కలిగించటం అందుకోసం భగవద్గీత చెప్పాడు అందరికీ ఇది నాకోసమే చెప్పాడు అని అనిపిస్తుంది అందుకనే భగవద్గీత అది కదా భగవద్గీత అనేది ఆధ్యాత్మిక శాస్త్రం ఆధ్యాత్మిక సాధనకి వాడాలి భగవద్గీత అప్పుడు అది సరిగ్గా వాడినట్టు లెక్క అది దేనికి వాడాలో దానికి వాడినప్పుడే దాని
(00:39) విలువ వాడు ఇప్పుడు పిల్లవాడు దానితో ఆడినంత మాత్రాన వజ్రం విలువ తగ్గల వజ్రం విలువ పెరగల వజ్రం విలువ అలాగే ఉంది కానీ వాడు దానికి సరిగ్గా దానికి కావలసినట్టుగా వాడి ఉంటే వాడి విలువ పెరిగేది భగవద్గీత విలువ అట్లాగే ఉంటుంది ఎవరి వల్ల పెరిగేది కాదు ఎవరి వలా తగ్గేది కాదు దాన్ని మనం వాడుకున్నప్పుడు మన విలువ పెరుగుతుంది అంతే ఆ భగవద్గీత అందుకనే వజ్రం లాంటిది
No comments:
Post a Comment