Why You’re Not Mentally Strong ? #shorts #nutripolitics #mentalhealth #strongwomen
Author Name:NutriPolitics
Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7PlQDkup54Y
Transcript:
(00:00) ఎన్ని రోజులు గడిచినా అనుకున్నది జరగలేదని బాధపడతాం. డోంట్ గివ్ అప్ బి స్ట్రాంగ్ అంటారు. తండ్రి పోయాడని నువ్వు ఏడుస్తుంటే ఇంటి పెద్ద కొడుకే ఏడిస్తే ఎలాగా అని చెప్పేసి నీ భుజం తట్టి బీ స్ట్రాంగ్ అంటారు. లవ్ లో ఫెయిల్ అయ్యి నీ మానాన్న నువ్వు మూల కూర్చొని ఏడుస్తా ఉంటే డోంట్ వర్రీ నీకు అంతకన్నా గొప్పోడే దొరుకుతాడు అని చెప్పేసి నీ కన్నీళ్లు తుడిచి బీ స్ట్రాంగ్ అంటారు.
(00:19) లైఫ్ లో ఇలాంటి ఎన్ని విషయాలు జరిగినా సరే బీ స్ట్రాంగ్ అవ్వటం అనేది ఓన్లీ ఆప్షన్ అయినప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోవడమే వేరే ఆప్షన్ లేదు. నువ్వు మెంటల్ గా ఫిజికల్ గా నువ్వు స్ట్రాంగ్ అవ్వకపోతే నీ చుట్టాలో మీ ఇంట్లో వాళ్ళు నిన్ను బ్రతకనివ్వరు ఏంటి నీకు నువ్వే స్ట్రాంగ్ గా అంతకు ఫీల్ అవుతున్నావా అసలు నువ్వు స్ట్రాంగో కాదో ఇప్పుడు తెలుద్దాం.
(00:36) స్ట్రాంగ్ పీపుల్ కి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళకి చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోరు వాళ్ళు గ్రాటిట్యూడ్ చూపిస్తారు. నువ్వు ఎప్పుడ మీ ఫ్రెండ్ ని ఒక 10,000 అప్ప అడిగితే వాడి దగ్గర లేవని చెప్తే వాడు ఇప్పటిదాకా నీకు చేసిన మంచి పనులన్నీ మర్చిపోతావ్. వాడు నీకు అప్ప ఇవ్వ ఒక్కటే గుర్తుపెట్టుకుంటావ్. అసలు ఇందులో గ్రాటిట్యూడ్ ఎక్కడఉంది నువ్వు స్ట్రాంగ స్ట్రాంగ్ పీపుల్ ఎప్పుడు కూడా ఛాలెంజెస్ ని యక్సెప్ట్ చేస్తారు.
(00:57) ఎప్పుడు కంప్లైంట్ చేయరు. నిన్నేమో జిమ్ కి వెళ్ళమంటే మా అత్త ఒప్పుకోదు అంటావ్ మా ఆయన ఒప్పుకోడు అంటావ్ నాకు టైం లేదు అంటావ్. ఇంకొన్ని కొన్ని సార్లు నాకు జిమ్ చాలా దూరంలో ఉందంటావ్. పోనీ కనీసం డైట్ అన్నా చేయమంటే పిల్లల్ని పెట్టుకొని ఇవన్నీ అవ్వండి బాబు అంటా. నీ లైఫ్ లో ఒక ఛాలెంజ్ ని కూడా నువ్వు యక్సెప్ట్ చేయలేకపోతున్నావ్. నీ లైఫ్ మొత్తం వంకలే నువ్వు స్ట్రాంగ్ ఎవరమ్మా నువ్వు స్ట్రాంగ్ అని చెప్పింది.
(01:15) స్ట్రాంగ్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళకున్న ఓల్డ్ బిలీఫ్స్ ని మాోడిఫై చేసుకుంటూ వెళ్తారు. పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా మూఢ నమ్మకాలను పట్టుకొని వాటిని తూచే తప్పకుండా ఫాలో అవుతూ వెళ్తావ్. ఒక్క నిమిషం పాటు గోడకు వేయగలుగుతున్నావా లేదా? ఫ్లోర్ మీద కూర్చొని ఏ సపోర్ట్ లేకుండా అన్నం తిన్న తర్వాత పైకి లేవగలుగుతున్నావా లేదా? కనీసం ఒక నిమిషం పాటు నీ బ్రెత్ ని హోల్డ్ చేయగలుగుతున్నావా లేదా? గుర్తుపెట్టుకో నువ్వు ఫిట్ గా ఉన్నప్పుడు చెప్తేనే నీ ఫ్యామిలీ వింటది.
(01:39) నువ్వు వనుక్కుంటూ గోడలు పట్టుకొని నడుస్తూ గనుక క్లాసులు బీగితే నీ కన్న కొడుకే నిన్ను చల దొబ్బే అంటాడు. గుర్తుందిగా నువ్వు ఫిట్ గా ఉన్నంతవరకే మీ ఇంట్లో నీ ఆటలు సాగుతాయి.
No comments:
Post a Comment