నీ జీవితాని మార్చేసే 42 రోజులు - 42 Days Rule For Change Your Life #Shorts || Dr Harish Tenneti | SM
Author Name:Suneethas Media
Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=KCWo1NKp-7A
Transcript:
(00:00) ఏదైనా జరిగింది సీను ఎందుకు అలా చేశవ్ ఎందుకు అలా చేశవు నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావ్ అనే పిచ్చి నుంచి బయట పడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 41 రోజులు మీరు చేయాల్సిన సాధన ఏంటంటే నో ఎక్స్ప్లనేషన్ మంత్ మీరు ఎలా ఉన్నారు ఎందుకున్నారు ఎందుకు అలా చేస్తున్నారు అనేది మీరు ఎవరిని అడగద్దు ఎవరికీ మీరు చెప్పొద్దు ఇది బాగా గుర్తుపెట్టుకుని ఈ రోజు నుంచి మా ఆయన ఎందుకు అలా ఉన్నాడు అండి మా ఆయన ఎందుకు అలా చేస్తాడో అండి నా బిజినెస్ లో ఎందుకు ఇలా అవుతుందండి నో ఎక్స్ప్లనేషన్ ఎందుకు జరుగుతుందో నీకు తెలిసేసుకోవాల్సిన హడావిడి లేదు మావాడు
(00:41) ఇలా డల్లు కూర్చున్నాడండి ఎందుకు అలా కూర్చున్నాడో నీకుఎందుకు ఏమనా ఉంటే చెప్తాడు అనే ధైర్యం తెచ్చుకోవాలి మెల్లగా అడిగి తెలుసుకోవడం పేరెంట్స్ గా మీ బాధ్యత అయి ఉండొచ్చు కానీ ముందు గివ్ స్పేస్ ఎవడి బ్రతుకు ఎవడి లైఫ్ లో ఎవ్వరి యూనివర్స్ లో ఈ మధ్య రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఎవ్రీవన్ హాస్ దర్ ఓన్ యూనివర్స్ వాళ్ళ తలలో ఒక మొత్తం ప్రపంచమే ఉంది.
(01:11) నా మొహము ఒక్కొక్కలకి ఒక్కొక్క లాగా కనిపిస్తుంది నాకు కనిపించినట్టుగా నా మొహం మీకు కనిపించదు మీకు కనిపించినట్టుగా నా మొహమే పక్క వాడికి కనిపించదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎవడి లోకంలో వాడు బ్రతుకుతూ ఉంటాడు ఇక నా జీవితంలో ఎవడు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నాడు నాతో వాడు ఎందుకు అలా చేసాడు నా కొడుకు నన్ను ఎందుకో ఇలా అన్నాడు నా బిజినెస్ లో నా పార్ట్నర్ ఎందుకు ఇట్లా ఎవడిని ఎక్ ఎక్స్ప్లనేషన్ అడగకు ఎవరికీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వకు అర్థం చేసుకునేవాడు అర్థం చేసుకుంటాడు.
(01:46) ఎవడు ఎలా అన్నా అర్థం చేసుకొని నీకేంటి నష్టం ప్రతిదానికి ఎక్స్ప్లనేషన్ చేసి నేను ఎందుకు అలా ఉన్నాను అంటే నేను ఎందుకు ఇలా ఉన్నాను అంటే నేను ఎంత మంచివాడిని అంటే నేనెంత చెడ్డవాడిని అంటే ఈ టైపులో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావ్ సో ఈ 41 రోజులు నో ఎక్స్ప్లనేషన్ మంత్ నో ఎక్స్ప్లనేషన్ కీప్ క్వైట్ ఏ ఎక్స్ప్లనేషన్ అవసరం లేదు.
(02:10) ఎప్పుడైతే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తావో నువ్వు వీక్ అయిపోతావు ఇది గుర్తుపెట్టుకోండి బాగా ఎప్పుడైతే వెన్ యు ఎక్స్ప్లెయిన్ నువ్వు ఎందుకు ఇలా చేశవు అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు ఎప్పుడైతే ఎవడైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నావో నువ్వు వీక్ అయిపోయావు వీక్ అయిపోయావు ఇది గుర్తు పెట్టుకోవాలి
No comments:
Post a Comment