మనిషి ప్రశాంతంగా ఉండగలిగే ఏకైక స్థితి రమణ మహర్షి🌹attachment లేకుండా operate చెయ్యి🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=JiAXYAnLApc
Transcript:
(00:00) అద్భుతమైన విషయం నేను చెప్తుంది ఇప్పుడు నిద్ర రాకపోతే పోపు నెక్స్ట్ వస్తది ఏమి రాదు నిజంగా చెప్తున్నా మీరు చేయకుండా చెప్తున్నారు. ఒకసారి పోకండి నిద్ర పోయే ప్రయత్నంలో వచ్చే అలసట దాని ద్వారా వచ్చే నీరసం వేరే అవును అవును కరెక్ట్ నిద్ర రాకపోతే పోకు నెక్స్ట్ ఏం చేయాలి అది తెలియదు మనకు అది మాట్లాడుకుందాం. అందరూ పడుకుంటే ఏ టైం పాస్ కాక అందుకని కర్మయోగంలో పడాలి.
(00:32) నిద్రపోయే ముందు ఏ పనిలో ఉన్నావో తిరిగి ఆ పని కొనసాగించుకోవాలి చక్కగా లేచి వంట గింట పప్పు చారి చేసేసుకో చేస్తుంటే నిద్ర వచ్చింది ఆ పడుకోపోయి నైట్ తీసేసి ఆ విభజన మీకొక విషయం తెలుసా మనకి ఉద్యోగం అనేది భూమి మీద కనిపెట్టిన తర్వాతనే ఈ డిస్కషన్ అంతా వచ్చింది. మనిషి ఎప్పుడు రాత్రి కూడా పడుకునేవాడు కాదు నిద్ర వస్తే పడుకునేవాడు.
(01:01) ఇప్పుడు నా సంగతి చెప్తా నిన్న ఈవినింగ్ ఎక్కడికో వెళ్లి వచ్చి 7:30 కి భోజనం చేసేసిన. నేను 9:30 9:30 కి పడుకున్నా నాకు తెలిసి లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో 9:30 నేను ఎప్పుడు పడుకోలేదు. ఉమ్ నిన్న నేను 9:15 కి ఐ వాస్ ఇన్ డీప్ స్లీప్ మ్ 11:30 నాకు నిద్ర సరిపోయింది. ఉమ్ 11:30 నుంచి ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు బుక్ రాసిన ఓ పక్క పాట తినుకుంటూ ఓ పక్క యోగా చేసుకుంటూ వాట్ఎవర్ మ్ మళ్ళీ నేను 5:30 కి పడుకొని 8:30 లేసినా ఇది జంతువులు ఇదే చేస్తాయి.
(01:35) కానీ మనక ఏందంటే ఒక టైం ఒకటి పాడయింది పొద్దున్నే 10ఓ క్లాక్ ఆఫీస్ కి వెళ్ళాలి కాబట్టి దాని గురించి మిగతావన్నీ ఫిక్స్ చేసే క్రమం లోపట ఇప్పుడు ఉదాహరణకి ఊర్లల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు ఎవరనా బంధువులు వస్తే రాత్రింతా కూర్చొని సుత్తేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రివిలెజ్ లేదు. ఇంకా చాలమ్మా రేపు పొద్దున ఆఫీస్ ఉందని వెళ్ళిపోతుంది. అట్లా అంత అసహజత్వంలోకి ఒక ఉద్యోగంతో ఎంటర్ అయిపోయినప్పుడు ఉద్యోగానికి అగైనెస్ట్ కాదు నేను కానీ అందరూ ఉద్యోగం చేయకపోతే బాగుంటుది అని మనసులో కోరుకుంటారు.
(02:04) లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఉద్యోగం చేయకూడదు. అంటే మనల్ని ఇట్లా బంధించేది ఉండకూడదా 100% ఉండకూడదు వ షుడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రీడమ ఏమైతది డబ్బు సంపాదించకపోతే మినిమల్ గా బతకడం నేర్చుకుంటే ఎంత బాగుంటది నేను ఇంకా ఒక మాట చెప్తాను నేను పాటిస్తున్నది కోట్లు ఉన్నా సరే నువ్వు మినిమల్ గానే జీవించు కోట్లు ఉన్నా సరే నీ పని నువ్వే చేసుకో నీ జ్యూస్ నువ్వే చేసుకొని తాగు నీ బట్టలు నువ్వే ఉత్తుకో నీ వంట నువ్వే చేసుకో దాని వల్ల నీకు టైం చాలా చాలా బ్యూటిఫుల్ కన్స్ూయూమ్ అయితది.
(02:40) మ్ ఇప్పుడు ఎవరెవరో చేసిస్తున్నారు అనుకో నీకు ఏం చేయాలో తెలియకఇ చూస్తావు చూస్తావు అని మ్ చూసేవాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు చాలా తక్కువ మ్ బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు వి ఆర్ జస్ట్ డూయింగ్ ఏ జాబ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ మనక అది ఇష్టం లేదు. మ్ అందుకని కొన్ని వదిలించుకోవాల్సినవి ఉన్నాయి.
(03:05) అది వాళ్ళ వాళ్ళ మానసిక స్థితి నేను వాళ్ళ కుటుంబ పరిస్థితి ఉంటది ఇప్పుడు మా అమ్మ ఒకప్పుడు ఉద్యోగం చేసింది. నేను చెప్పింది ఆమెకు వర్తించదు ఎందుకంటే ఆమె ఖచ్చితంగా పిల్లల్ని పెంచాల్సిన ఒక అవసరం ఏర్పడ్డది. అందుకని ఆమె అనివార్యం అవును కానీ నీకు ఒక ఇల్లు ఉండి అన్ని ఉన్న తర్వాత అనివార్యం నుంచి బయటికి వచ్చేసేయాలి. ఉమ్ ఒక బోల్డ్ డిసిషన్ తీసుకోవాలి ఈ రెండేళడ్లు మినిమల్ గా బతకడానికి కావలసిన డబ్బు నా దగ్గర ఉంది.
(03:31) మ్ ఈ రెండేళలు చీరా కొనను ఈ రెండేళలు సినిమా చూడను మినిమం బతకొచ్చు. ఈ రెండు సంవత్సరాల్లో ఐ లెట్ మీ డన్ ఎక్స్పెరిమెంట్ విత్ లైఫ్ అనుకుంటే ఒక షిఫ్ట్ వస్తది. ఓషో చెప్పేవాడు నడిచింది దుంకింది జంపింగ్ చాలా క్వాంటం లీఫ్ తీసుకొనివాడు. అంటే ఎంతసేపు కొంచెం కొంచెం ఎగురుతావ్ ఒక్కసారి ఎన్ని క్యూకి ఊరికి దూకు ఏటైతే అట ఆ టూ ఇయర్స్ లో ఏమనా అటేట్ అయితే ఎందుకు పల్ల జాబ్ ఎలాగో చేయడం తెలుసు.
(04:01) యు కెన్ గో బ్యాక్ టు యువర్ రూట్స్ ఆ టూ ఇయర్స్ లో నువ్వు ఏదో నేర్చుకున్నావ్ యు ఆర్ నాట్ వేస్టింగ్ టైమ నిజానికి ఒక 41 డేస్ డే ఇన్ డే అవుట్ గనుక మనం ఒక అంశం మీద దృష్టి పెడితే అది మనలోకి ఇంకిపోతది. ఉమ్ కానీ మనిషికి ఓపిక లేదు. ఉమ్ ఇప్పుడు నేను రాసే ఈ పుస్తకాలు ఉన్నాయా నేను ఉద్యోగం చేసినట్టు గనుక రాస్తే సెవెన్ డేస్ లో రాయొచ్చు.
(04:29) మ్ అంటే డైలీ ఎయిట్ అవర్స్ నేను చెప్పేది. ఉమ్ ఈ పుస్తకం కొన్ని వందల గంటల క్రియేషన్ కాదు అది మ్ కానీ అది కూడా నేను రోజు లీజర్ గా పొద్దున ఒక గంటన్నర సాయంత్రం ఒక గంటన్నర చేస్తుంటే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ లో అయిపోతుంది. మ్ ఇప్పుడు ఇంకోటి అనుకున్నాం నేను టైసన్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో పొద్దున బుక్ స్టార్ట్ చేసి నైట్ బుక్ పూర్తి చేయాలి.
(04:51) ప్రయోగం చేయాలి లైఫ్ లో ఈ మొనాటనీ నుంచి బయట పడాలి అంటే ఒకలాగే మాట్లాడడం ఒకలాగే తినడం ఆ అదే ఉద్యోగం చేయడం జస్ట్ కొంచెం ఏమంటారు మన పాటర్న్ ని బ్రేక్ చేయాలి. మ్ అది యవ్వనంలో ఉన్నప్పుడే చేయాలి. మ్ ముసలిగా నాకు ఏం చేయలేదు. అందుకని ప్రాపంచికంగా ఇది అంటే ఉద్యోగాన్ని మెల్లగా వదిలి దాన్ని ఏమంటారు దాన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు కదా దాంట్లోకి రావాలి ప్రాపంచికంగా మినిమలిస్టిక్ గా బతికితే బ్యూటిఫుల్ ఆధ్యాత్మికంగా అంటావా అటాచ్మెంట్ లేకుండా
(05:36) అన్నిటిని ఆపరేట్ చేయ అల్టిమేట్ ఇప్పుడు ఈ రెండు కలిసి అనుకో సూపర్ బ్లాస్ట్ జరుగుతది ఎవ్వరికైనా దీంట్లో ఏం పెద్ద జ్ఞానం అక్కర్లేదు కానీ గ్రిప్ దొరకదు అంతే అట్లా [గురకలు] అందుకని స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లో కొన్ని సాధన వల్ల తెలుసుకునేవి కొన్ని స్పురణల వల్ల తెలుసుకునేవి అని చెప్తారు. అది తెలిసింది కదా విషయం దాకా చచ్చిపోతాం అన్న స్పురణే అంటే తెలుసుకోవడమే పూర్తిగా తెలుసుకోబడ్డది మన దాంట్లో ఇఫ్ అండ్ బట్స్
(06:20) దాని డిస్కషన్ గాని దాని పట్ల సంశయం గాన నేను నేను నమ్మను [నవ్వు] అని ఎవడు అన్నాడు ఏమో ఆ విషయం తాగాడు కానీ వేరే కారణం చేత చచ్చిఉండొచ్చు అని ఎవడు అన్నాడు రెండోది విషం తాగినవాడు నీ కళ్ళ ముందు ఎప్పుడు చావకపోయినా అదంత బలంగా వెళ్లి స్థిరపడ్డది అట్లా అటాచ్మెంట్ అక్కర్లేదని ఎందుకు స్థిరపడదు ఎక్కడో ఒక గ్రీడ్ ఉంటది అది ఇలా ఆగుతది అవసరమే కరికపాటి కరెక్ట్ గా చెప్పాడు మ్ కార్ల్ మార్క్స్ కరెక్ట్ గానే చెప్పాడు ఆయన ఏం చెప్పాడు కార్ల్ మార్క్స్ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే కరెక్ట్ అది డబ్బు ఒక్కటి తీసేసి చూడు
(07:06) దేర్ ఇస్ నో గ్రేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీబడీ రెండవది డబ్బు అనేది పక్కకు జరిగినా గరిగపాటి గారు చెప్పినట్టు ఈవెన్ మన అబ్జర్వేషన్ లో కూడా తెలుస్తుంది అదేమిటి అవసరాలు ఉన్నాయి కాబట్టే మానవ సంబంధాలు ఉన్నాయి. అవును ఇప్పుడు భార్యా భర్త కలిసి ఉంటారు శృంగారం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక వంట మనిషి కావాలి లేకపోతే మంచిగా ఉంటారు ఎందుకంటే అటు ఇటు మాట్లాడితే వంట మానేసి పోతది కాబట్టి మ్ పెద్దవాళ్ళతో మంచిగా ఉంటారు ఎందుకంటే అటు ఇటు అయితే ఆస్తి రాదు కాబట్టి నీకు రోడ్డు మీద రెడ్ లైట్ దగ్గర ఆగడం ఏమ ఇష్టం లేదు. వెళ్ళిపోవాలని ఉంది కానీ
(07:45) వెళ్తే చాలా అనబడతది కాబట్టి డబ్బు నీకు అవసరం కాబట్టి డంట్ వాంట్ టు వేస్ట్ మ పెద్ద రెచ్చి కిడ్డుస్తున్నారు పోతారు గుద్దుతారు యాక్సిడెంట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర సరిపోతే డబ్బు ఉంది కాబట్టి హి కెన్ బ్రేక్ ద రోల్ అందుకని అవసరం కోసమే మానవ సంబంధం ఉంది రమణ మహర్షికి అవసరాలు లేని స్థితిలోకి వచ్చేసాడు చూడు అంటే ఒకడు వచ్చి నేను ఒకడితో నాకు మాట్లాడితేనే నాకు తృప్తి ఉంటది.
(08:13) బయటికి వచ్చేసాలి దానినుంచి ఇండియన్ ఎకానమీ ఎట్లా సెట్ చేయలేం మన అవగాహన సెట్ చేసుకోవచ్చు పూర్తి మన పరిధిలో ఉన్న వాటి మీద వర్క్ చేయాలి అది మీరైనా నేనైనా నిరంతరం ఎరుక కలిగి ఉండాలి. ఒకరితో మాట్లాడితే నేను ఏదనా కట్టుకుంటే ఒకరు మెచ్చుకోవాలి ఏవో ఉంటే ఇట్లా ఇవే ఆ మనిషిని నాశనం చేసేది. ఇప్పుడు నేను ఉన్న 2009 నుంచి ఈనాటి వరకు నేను బట్టలు వేసుకొని ఎలా ఉంది అని పక్కవాడిని అడిగిన సందర్భం లేదు.
(08:43) నాకు ఇంట్రెస్ట్ లేదు. రెండోది వేరేవాడు చూసి ఇది బాగుందన్న నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్టలు వేసుకున్నది జస్ట్ నా కంఫర్ట్ కోసమే కరెక్ట్ సార్ నువ్వు చెప్పింది థియరిటికల్ గా అర్థంవుతుంది. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ చిన్న కోరిక ఆశ వస్తది దాన్ని అటాచ్మెంట్ లేకుండా ఆపరేట్ చేయని ఫస్ట్ మనం చెప్పిందే నువ్వు టీ తాగడానికి గ్లాస్ తో అటాచ్మెంట్ ఎందుకు? ఉండదు అటువంటి స్థితిలో కొంతకాలం అన్నిటిని ఆపరేట్ చెయ్ ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అట్లా పాట్ వచ్చినప్పుడు దానిలోకి వెళ్ళకూడదు అంటున్నావా
(09:27) అటాచ్మెంట్ ఉండొద్దు అంటున్నా అంతే ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు క్యాబ్ లో వచ్చారా ఆ నాట్ లో వచ్చింది దాంతో ఏమైనా అటాచ్మెంట్ ఉందా వదిలేసారు కదా అట్లా వదిలేయండి అందరు అవసరం ఉన్నంతసేపు గౌరవంగా ఉపయోగించుకొని అది అవసరం తీరగానే బాయ్ చెప్పేయడం అనేది చాలా మంచి లక్షణం. అది అన్నిటిలోనూ చేయాలి ఇప్పుడు ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు.
(09:52) భోజనం తినాలి కాబట్టి మాట్లాడారు. భోజనం అయిపోయింది మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి నేను వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నాను అసలు వెళ్ళిపోండి అసలు ఎన్నికి తిరిగి కూడా చూడదు. గెట్ అవుట్ ఆఫ్ దట్ సైట్ అంటే ఏమనుకుంటారో మాట్లాడకపోతే ఏమైనా అనుకోండి. అటాచ్మెంట్స్ ఏం చేయాలి అవి ఉండని ఇప్పుడు అవగాహన ఉండని వాటి అది తర్వాత సంగతి ఇప్పుడు అటాచ్మెంట్ లేకుండా అటాచ్మెంట్ వల్లనే సమస్యలు వస్తున్నాయి అని మీకు స్ఫురణ కలిగితే అవేవి లేకుండా ఆపరేట్ చేయడం ఒక సంవత్సరం చేస్తే ఈ అవగాహన కలగగానే అవి కూడా పడిపోతాయి.
(10:33) మీరు అవి దాంతో చేసేది ఏమీ లేదు. మీరు చేతికి ఉన్నది డస్ట్ అయితే కడుక్కోవచ్చు. యు కెనాట్ క్లెన్స్ యువర్ మైండ్ అట్లాంటి మెకానిజం ఏ లేదు. అందుకని సరైన అవగాహన కలిగితే మొత్తం క్లియర్ అయిపోతుంది. కానీ ఆ మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ ఉంటారు. ఎవ్వరు ఏది గెలికినా మీలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు.
(10:59) యు ఓన్లీ రెస్పాండ్ ఇలాంటి స్థితి ఉంది. మనకు పరిచయం లేదు కాబట్టి అది లేదు అనుకోవద్దు. రెండోది మనం రూడీగా దాని మీద కూర్చోలేదు. ఎప్పుడు మనం 100% దాన్ని డీల్ చేయట్లే కరెక్ట్ ఇప్పుడు ఎవడో బండి రిపేర్ కి ఇచ్చి కొంచెం చేయగానే రేపు ఇస్తా పట్టది మళ్ళా తీసుకపోయి మళ్ళా ప్రాబ్లం్ వస్తుంది మళ్ళీ ఇస్తున్నాం మళ్ళా వాడు కొంచెం స్క్రూ తిప్పేలో స్టార్ట్ అయింది కదా ముందు తీసుక ఇట్లానే కానీ ఒకసారి మొత్తం ఇచ్చేస్తే కంప్లీట్ అటెన్షన్ కృష్ణమూర్తి యూస్ టు సే కంప్లీట్ అటెన్షన్ నిజంగా కంప్లీట్ అటెన్షన్ లేకుండా ఏది మనకు చిక్కదు అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా
(11:34) కర్తా భావ అంటే నేను చేస్తున్నా అన్న భావన ఉండకూడదు అనేది ఒకటి ఏదైనా కలిసి చేస్తున్నప్పుడు అటాచ్మెంట్ లేకుండా ఆపరేట్ చేయాలన్నది రెండవ సూత్రం అటాచ్మెంట్ లేకుండా ఇంతేద అంటే అంటే నీ ఉద్దేశం ఏది ఆ ఏ బంధము అంటే అది లేకపోతే నేను ఏమైపోతాను ఒక డిపెండెన్ ఉదాహరణకి పేరెంట్స్ తో అటాచ్మెంట్ ఉంటది అంటే ఉండొద్దు గౌరవం ఉండని నిన్ననే నా చేతనతో ఒక మాట చెప్పింది నీకు గుర్తుందా బేట ఆ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ఒక గురువు చెప్పాడు అఫ్కోర్స్ ప్రేమిస్తున్నాను దానికి ప్రూఫ్ ఏమిటి అంటే నాకు నీతో అటాచ్మెంట్ లేదుఅని చెప్పాడట [నవ్వు]
(12:20) ఇప్పుడు ఇది విరోధ భాష్యం కాదు అందరూ ఉల్టా చెప్తున్నారు. అవును రియాలిటీ ఏంటి వేరఎవర్ దేర్ ఇస్ అటాచ్మెంట్ లవ్ కెనాట్ ఎగజిస్ట్ అటాచ్మెంట్ ఉంటే ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు అంతే లాస్ట్ మిగిలేది బూడిది ఏమ ఉండదు. వాదలాట మిగులుతది కొట్లాడటం మిగులుతది మాడు మొహం మిగులుతది ఏమి లేదు దానికి అటాచ్మెంట్ అన పోసెసివ్ ఉన్నాయి సార్ నాది అన్న భావన అది నెక్స్ట్ స్టేజ్ ఆ అంటే ఇవన్నీ దానికి రిలేటెడ్ ఆ సైకలాజికల్ ఫెనామినాస్ మ్
(13:03) అంటే బంధం ఉందా ఆ బంధం నుంచి పొససివ్నెస్ కూడా పెరుగుతది. ఉ ఆ బంధం నుంచే జెలసీ కూడా పెరుగుతది. ఆ బంధమే అటాచ్మెంట్ గా ఉంటది. ఆ బంధమే ప్రేమగాను అమితమైన ప్రేమగాను వ్యక్తపరచబడతది. ఆ బంధమే నీకు ఒక ఒక ఏమంటారు లైఫ్ ఫుల్ఫిల్మెంట్ వచ్చినట్టు నీకు ఒకటి క్రియేట్ చేస్తది. అన్ని క్రియేట్ చేస్తది. అదంతా మాయన అబద్ధం అది. ఎవ్వడు లేడు నీకు అని తెలుసుకున్న రోజు జీవితం వేరే విధంగా కనిపిస్తది.
(13:38) చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఉన్నారు బంధంలో ఉండకూడదు ఎవరితో అన్ని పనులు చేయాలి. నువ్వు ఎప్పుడు అందులో లాస్ట్ అవ్వవా నెవర్ అంటే ఎప్పుడంత ఎరుకలు ఎట్లా ఎరుక లేదు అద ఎరుకే ఉంది ఇప్పుడు పక్కన పిందాయలు ఉంటే తాగుతాం ఏంటి ఏమనా నియంత్రిస్త ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాం అంటావ ఏంది ఇందులో ఏమి లేదు జస్ట్ ఐ హావ్ రియలైజడ్ ఇట్ ప్రేమ ఉన్నచోట బంధం ఉండకూడదు బంధించినవాడు ప్రేమించలేడు.
(14:08) ఇది నాకు రూడీగా తెలిసింది ఇప్పుడంటే నా మాటకి ఒక యక్సెప్టబిలిటీ దొరికింది. మ్ 2009 లో ఈ మాట చెప్తే గొడవలు అయిపోయినాయి. అంటే ఇప్పుడు నాతో ఏ అటాచ్మెంట్ లేదా అని మా బంధువులు అడిగితే లేదంటే ఫీల్ అయి చెప్పులు వేసుకొని వెళ్ళిపోయారు. [నవ్వు] అవును ఒక మామ ఉండండి సదాశివరావు ఇట్ల వెళ్ళిపోతున్నాడు ఆయన కొంచెం కాళ్ళ నొప్పి ఎంత మాట అన్నావురా లమడి కొడక చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచితివి కదరా నిన్ను మ్ నాతో నీకు అటాచ్మెంట్ లేదంటావా నా కొడకా నువ్వు అని వెళ్ళిపోయిండు.
(14:43) వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా గల్లి మర్డర్ మామ ఆగు మామ అంటే ఆయన రియలైజ్ అయిందంటే వీడు తన తప్పు తెలుసుకొని నా దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నాడేమో అని వాళ్ళ తర్వాత నిజంగానే లేదు మామ అని చెప్పితే ూ అవునమ్ముడు అవడకా అని వెళ్ళిపోయాడు [నవ్వు] ఆయన చచ్చిపోయేటప్పుడు కపుల్ ఆఫ్ మంత్స్ ముందు నేను కలిసిన నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాడు కొడుకు కోడలు మనవడు ఎవ్వరి వల్ల ఆయనకు సుఖం దొరకలేదు ఉమ్ నిజంగా ఆయనకు తృప్తిని ఇచ్చింది ఎవరో తెలుసా ఏమాత్రం సంబంధం లేని ఎదురింటి ఆమె మ్ అయ్యగారు తిన్నారా అవి నచ్చినలా అక్కడ ఆగింది మానవ సంబంధం అందుకే ఒక టాక్ చేసిన రక్త సంబంధాలు కా
(15:27) రక్తం తాగే సంబంధాలు ఇవి అని ఆ అందుకని ఆయన నాతో అన్నాడు నువ్వు చెప్పింది కరెక్ట్ గా తెలుసుకోలేకపోయింది నేను నీ బొంద ఇప్పుడైనా తెలుసుకో మళ్లా దాని ఫిలాసఫీగానే చెప్తున్నావ్ నిజంగా బయటపడి దానినుంచి స్వేచ్ తెచ్చలో మరణించు ఎలాగో నీకు మరణం వస్తది నాకు మరణం వస్తది యు కెనాట్ ఎస్కేప్ ఇట్ ఈ భూమి మీద సర్టైన్ ఏదైనా ఉందంటే డెత్ దట్టు ఫిజికల్ దాన్ని చూసేవాడిగా నువ్వు ఉండు పోయేవాడిగా ఉండదు.
(15:58) అండ్ హి డైడ్ బ్యూటిఫుల్లీ అట్లా అందుకని ఇది ఫిలాసఫీ కాదు ప్రాక్టికల్ గా మనం దేని దేన్ని పట్టుకుంటున్నామో దాంతో అటాచ్మెంట్ లేకుండా ఆపరేట్ చేయడం అన్నది నిరంతరం అట్లా చేయడమే ఎరుక అన్ని ఉన్నాయి సంబంధం ఉంది బంధం లేదు యు కెన్ లీవ్ ప్రస్తుతం అవసరం కాబట్టి పట్టుకున్నావ్ పెన్నని 20 ఏళ్ళు పట్టుకున్నావ్ అయినా బంధం లేదు ఇది తెలియదే ఎరుక అంటే కచ్చితంగా తెలుసుకోవాలి లేకపోతే ఏడుప వస్తది బాధ వస్తది గొడవ వస్తది అర్థం పర్తం లేని ఏమంటారు పాయిజనస్ ఎమోషన్స్ అన్ని వస్తాయి మన జీవితం అంతా బర్బాద్ అయిపోతది వేస్ట్ వీటి వల్ల ఏ ఉపయోగం లేదు.
(16:49) సరే ఇప్పుడు ఒక వ్యక్తిగతంగా నా డిసిషన్ ఏంది సరే ఎంత చెప్పినా ఒక వ్యక్తి అర్థం చేసుకోలేదు సమాజం అర్థం అది వాళ్ళ ఇష్టం ఇది ఎవరు కూడా అర్థం చేసుకోవాల్సిందే అవును ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తినమని చెప్తారు కానీ నోట్లో అయితే కుక్కలేరు కదా అట్లనే నేను చెప్పి ఆ చెప్పిన విషయంతో కూడా నాకు అటాచ్మెంట్ లేదు.
(17:09) అంటే ఎవడో వినాలన్న థాట్ కూడా నాకు లేదు అటాచ్మెంట్ చాలా సటల్ అది రకరకాలుగా వస్తది. అది ఎక్కడి నుంచి అన్నా దూరొచ్చు అన్నమాట కాంతి లాగా చిన్న హోల్ ఉన్నా వచ్చేస్తది అది హోల్ పెట్టడమే రావడం అంతే మళ్ల దానికి హోల్ పెట్టిన ఐదు నిమిషాలకు వస్తే అట్లా ఏమ ఉండదు. అందుకని దాన్ని అటెంటివ్ గా మన మానవ సంబంధాలు ఒకటి మనకు పరిచయం అవ్వడం వల్ల మనకు కలిగే సంవేదన పరిచయం అయిన తర్వాత పొగడతలు ఎక్స్చేంజ్లు ఉన్నప్పుడు వచ్చే సంవేదనలు ఆ తర్వాత మెల్లమెల్లగా మనం దాన్ని స్నేహంగాను ప్రేమగాను భావించి మనం గీత దాటడాలు ఇదంతా తెలియకుండా జరిగిపోతుంది.
(17:46) ఆ తర్వాత మెల్లగా ఇదంతా కంటెంట్ టు ద మైండ్ే ఎవ్రీథింగ్ ఇస్ స్టోర్డ్ ఇన్ ద బ్రెయిన్ ఏదనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ బ్రెయిన్ లో స్టోరేజే నెగిటివ్ గా మారిపోతది కంటెంట్ ఆ రోజు కూడా అట్లే చేసినం కింద వెయిట్ చేయించడం అంటది అది అవును ఆ రోజు ఏమన్నది ఏ నీ కోసం ఎంతైనా వెయిట్ చేస్తా అన్నది వాట్ హాపెన్డ్ అంటే నెక్టర్ పాయిజన్ ఎక్కువ మన దృష్టి మారితే అంతా మారిపోతుంది.
(18:14) ఉమ్ ఏదో కథ చదివాను ఒక దేశంలో ఉంటాడు పిల్లవాడు ఆ తర్వాత అతను ఆ దేశభక్తి అది ఉంటది. తర్వాత తెలుస్తది బేసికల్గా వేరే దేశం అతను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పడుక పెట్టారు ఈ విషయం తెలిసిన తర్వాత ఆ దేశం పతాకం చూస్తే అతని గర్వం అయతుంది అంటే మైండ్ ఇట్లా డ్రామాలాడుతూ ఉంటది. [నవ్వు] అంటే హటార్తగా నీ మిత్రు దేశం నీకు అది శత్రు దేశం కింద మారిపోయింది.
(18:41) నథింగ్ చేంజ్డ్ భూమి మారలేదు ఏది మారలేదు వాట్ చేంజ్డ్ అంటే పర్సెప్షన్ మారింది. నీకు నా అటాచ్మెంట్ టువర్డ్స్ ఏదో ఒకదాని అది మారింది. అందుకని ఈ భూమి మీద ఏదన్నా మనిషి ఈజీగా అడాప్ట్ చేసుకొని జీవించదగ్గ స్థితి ఉందంటే అది అనిల్ ముకేష్ అంబానిది కాదు మెగాస్టార్ చిరంజీవిది కాదు అదంతా లోప భోయిష్టమైన జీవితాలే చూడడానికి గొప్పగా ఉంటాయి బతకడానికి అంత పోయి ఏం చేస్తావ్ రోల్స్ రాయిస్తుంది ఏం చేస్తావ్ చూసేవాడి కోసమే చూసేవాడు లేకపోతే అది ఏమంటే రసవిహీనంగా ఉంటది డ్రైవర్ లేడనుకో వేస్ట్ దుమ్ము పట్టిపోతది నా నాకు నా అధ్యయనంలో లో ఒకే ఒక్క స్థితి
(19:22) ఒరిజినల్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ నేను అడాప్ట్ చేసుకున్నది నేను జీవితకాలం ఉండాలనుకున్నది అది నాలో కూడా పలికింది రమణ మహర్షి స్థితి హాయిగా గోసి పెట్టుకొని కూర్చో అసలు నీది లేదు దొంగ వచ్చింది ఎత్తుకపోయేది లేదు. ఇప్పుడు ఉంది ఎగ్జాంపుల్ ఇది నాది అటాచ్మెంట్ ఉంటే భయంేస్తది. అవును ఇప్పుడు ఆల్రెడీ అక్కడే ఉన్నా చూడడానికి నాకు కారు ఉందా ఉంది కానీ నాకు అటాచ్మెంట్ తెలియదు.
(19:48) చాలాసార్లు నాతో ప్రయాణం చేసే వాళ్ళకి తెలుస్తది మొన్న పోతుంటే ఎవడో వచ్చి గుద్దాడు. వెళ్లి నీకేం కాలేదు కదా అన్నాను కారు వెనక్కి కూడా చూడలేదు వచ్చి రెండు రోజుల తర్వాత చూస్తే అది ఊగులాడుతుంది. ఇట్స్ ఓకే గీత పడ్డ ఏం కాదు చుట్టబడ్డా ఏమి కాదు [గురకలు] కారు పోతుంది. అంటే కించిత్ అటాచ్మెంట్ లేదు. డబ్బులు సమయం దొరికితే రిపేర్ చేయిచ్చేస్తాను డబ్బుతో కూడా అటాచ్మెంట్ లేదు.
(20:17) అట్లా నాతో ఎవరనా వచ్చి నేను ఖర్చు పెడతానుంటే పెట్టు అని చెప్తాను వాడితో కూడా అటాచ్మెంట్ లేదు నాకు నీది నాది అని ఏమీ లేదు. ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫుడ్ తింటే బయటదే లోపట వేసిన ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావ అంటే బాడీ అండ్ ఆర్గానిక్ రెండు ఒకటి కాబట్టి అట్లా ఎవరన్నా నాకు టీ తాపిస్తా అంటే నేను డబ్బులు ఖర్చు పెట్టని ఇస్తా మ్ నేను ఇచ్చినట్టే అనిపిస్తే ఓకే అంట కొందరు ఈగోయిస్ట్లు వస్తారు.
(20:42) మ్ నీళ్లు కూడా కాదు. నేను సింపుల్ గా రిజెక్ట్ చేస్తాను నో నా బంధువులే ఉన్నారు చాలా మంది వాళ్ళ రూపాయి గాని వాళ్ళ ఫుడ్ గాని నేను తినను అది నా కడుపున వస్తుంది అట్లా ఇది గుర్తించి మనం బయటికి వచ్చేసేయాలి అందుకని ఇదేం పెద్ద ఇప్పుడు క్వాంటం ఫిజిక్స్ అట్లాంటి థియరీస్ గా వచ్చింద చిన్న విషయాలు నిజంగా ఒక పేపర్ మీద రాస్తే ఒక స్టేట్మెంట్ ఇంకొంచెం రాస్తే మూడు ఇంకా ఇంకా రాస్తే ఐదు ఇంకా రాస్తే తొమ్మిది అవి లైఫ్ లో చెక్ చేసుకుంటే సరిపోతుంది.
(21:19) వ్యక్తిగతంగా ఉంటే కర్తా భావన ఉండకూడదు అనేది తెలుసుకో ఉన్న అందరూ తెలుసుకోవాలి నేను తెలుసుకున్నాను మ్ మళ్ల కర్తా భావన ఎప్పుడైనా రావచ్చు అందుకే ఎరుక కావాలి. ఇది ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ ఎక్కితే ఇంకా సత్యకు ఉంటది ఆధ్యాత్మికత అట్లా కాదు నిరంతర ఎరుకనే ఎరుక కోల్పోతే అది మళ్ళ మాయ పట్టుకుంటుంది. అందుకని చెప్తున్నవాడు ఎరుకలో ఉండాల్సిందే అది వాడికే అప్లికబుల్ కాబట్టి.
(21:43) సో అది వ్యక్తిగతంగా ఉంటే కర్తా భావం ఉండకూడదు. నేను యాక్చువల్ గా ఒక చిన్న పోస్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా ఫ్రెండ్స్ అందరికీ ఈ తొమ్మిది అంశాలు చూసుకోండి. అంతే ఇవి చూసుకుంటే తెలుస్తది. ఇప్పుడు జ్ఞానోదయం ఏందది ఎట్లా తెలుస్తది అంటే దానికి వచ్చిందో ప్రమాణం ఆ పరచింతన లేదు దేనికోసం ఎదురు చూడడం లేదు స్వపర భేదాలు లేవు హృదయంలో వ్యవహారికంగా మాత్రమే నీదు నేనుని వాడుతున్నాం.
(22:06) పరచింతన ఎదురు చూడడం లేకపోతే మిగిలింది వర్తమానమే ఎదురు చూడడం లేకపోతే లక్ష్యం పడిపోయాయి అందరూ పడిపోయారు నువ్వు సరిగ్గా చూస్తే నీ కట్టుకున్న కోట కూడా గులిపోతాయి. ఇప్పుడు ఈ మూడు స్టేట్మెంట్స్ రమణ మహర్షికి చూస్తే రమణ మహర్షి కరెక్ట్ ఆయనకు పరిచింతన లేదు ఆయన దేనికోసం ఎదురు చూడడం లేదు ఆయనకు సుపరభేదాలు లేవు. ఇది ప్రపంచంలో ఉన్న అందరి గురువులకి ఆదిశంకరుల వారు పరిచింతన లేదు, సుపరభేదాలు లేవు దేనికోసం ఎదురు చూడడం లేదు.
(22:36) ఈ మూడు జరిగితే మిగిలింది ఏమిటి నిష్కామ కర్మ నిరంతర వర్తమానం ఇంతకుమించి ఏమి లేదు బూడిద తర్వాత వ్యక్తులతో ఉన్నప్పుడు సామరస్యం నీ క్లోజ్ గా ఉన్న వాళ్ళతో ఉన్నారా ఉదాహరణకి ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్ని సార్లు టీ తాగడానికి వెళ్తాం ఎన్నో సార్లు పక్కింటికి వెళ్ళిన ఒక్కసారి కూడా అటాచ్మెంట్ ఎందుకు రాదు ఎప్పుడైనా చెక్ చేసినావా ఎన్ని సార్లు పక్కింటి పక్కింటికి వెళ్తావు క్లాస్మేట్స్ ఉంటారు అటాచ్మెంట్ ఏమ ఉండదు మ్ 20 ఏళ్ళ ఫ్రెండ్ షిప్ అయినా అటాచ్మెంట్ ఉండదు ఫ్రెండ్ షిప్ ఉండది అవును అవును అదే మన పుట్టిన పిల్లవాడు లేదా మన చిన్నప్పటి నుంచి తోడ పుట్టినవాడు
(23:14) అటాచ్మెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం గమనిస్తే తెలుస్తుంది అట్లా కొన్నిటిని ఓన్ చేస్తున్నాం కొన్నిటిని ఓన్లీ దూరం నుంచి ఆపరేట్ చేస్తున్నాం అవును అవును అట్లా అందుకని ఏదైతే మనకి సొంతం చేసుకుంటున్నామో దాంతో అటాచ్మెంట్ లేకుండా ఆపరేట్ చేయాలన్నది గోడ మీద రాసుకోవాలి. ప్రపంచంలో న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తే మానవ సంబంధాలు బాగుంటాయి అనేది ఒక అబ్సర్వేషన్ అంటే ఆటో డ్రైవర్ అయినా పక్కింటోడైనా ఇంకెవరైనా అందరినీ సమాన గౌరవం ఇయి అందరితో తక్కువగానే మాట్లాడు ఎవరెంత మాట్లాడినా నువ్వు ఎక్కువగా ఎక్కు స్పందించకు నీ ఫేస్ ప్రసన్నంగా పెట్టుకో
(23:52) మ్ చేతులు కాళ్ళు తక్కువ ఆడించు నీకు ఏ గొడవలు కావు ఇది జస్ట్ టెస్ట్ చేస్తే తెలుస్తది. మ్ తర్వాత నీవు ఎప్పుడు ఎదుటి వ్యక్తి కంటెంట్ ని ఇయ్యకు. ఇప్పుడు మనఇద్దరం కలిసాం లేదా మీరిద్దరు కలిశారు అనుకో ఇప్పుడు మధ్యాహ్నం తింటే ఎందుకు అరగలేదు నాకు నీ గురించి ఎవ్వరికీ ఏది చెప్పకు బి అవేర్ ఆఫ్ ఇట్ మా ఆయన ఈ మధ్య లేట్ వస్తున్నా ఇంటికి చెప్పకు ఓకే మనిషి ఏం చేస్తాడు పక్కన ఎవడనా కనబడగానే తనలో ఉన్నంతా కక్కాలనుకుంటాడు.
(24:35) కానీ యాక్చువల్ గా నీవు నీ మైండ్ సెట్ ని ఎదురు వ్యక్తికి పరిచయం చేస్తున్నావ్. అక్కడి నుంచే డిసెప్షన్ అక్కడి నుంచే అక్రమ సంబంధాలు అక్కడి నుంచే రకరకాల విషయాలన్నిటికీ పునాది ఏర్పడుతుంది. అందుకని ఎవ్వరికీ ఏమి చెప్పకూడదు. పర్సనల్లీ డీల్ విత్ ఇట్ చెప్పడం వల్ల సమస్య సులువు కాదు సాలువు కాదు సమస్యకు పరిష్కారం కనుక్కో లేదా ఈ సమస్య ఉంది దీనికి పరిష్కారం ఏమనా చెప్పగలరా అని మాట్లాడు అంతేగన ఎవరికి పడితే వాడికి సమస్య చెప్పి అనుకో సమస్యకు పరిష్కారం కాదు ఇంకా చెడిపోయే ప్రమాదం చాలా మందికి దురలవాటు ఉంటది. ఎవరనా కనబడగానే ఏదో ఒకటి
(25:16) చెప్పుకోవాలి లేదా ఏదోటి అనాలి ఏమంది లావేను ఆ అంటారు చాలా బ్యాడ్ హ్యాబిట్ వాడు లావేయ్యాడు బక్కగా అయ్యాడు నీకుఎందుకు వచ్చిన పని చూసుకో అది అయిపోగానే దొబ్బేయ్ తర్వాత జనరల్ కాన్వేషన్ తిన్నారా నేను అంటుంది అసలు ఏమ అడగకు అసలు ఒక వారం టెస్ట్ చేసి చూడు నీవు నీ సైడ్ నుంచి ఏ ప్రశ్న అడక్కు నీ వివలు విషయాలు ఏమి చెప్పకు ఏం జరుగుతాదో చూడు అసలు నేను చెప్తున్న ఏమి జరగదు.
(25:47) యు బికమ్ మోర్ నీ మానవ సంబంధాలు చాలా దృఢపడతాయి నీ జీవితంలోకి కొత్త అవగాహన స్నేహితులు దర్శనం ఇస్తారు. ఆ సైలెన్స్ అట్రాక్ట్ చేస్తది. ఈ వాగి వాగి వాగి వాగుడుకాయలే తయారవుతారు మన పక్కలంతా నువ్వు యోగి అయితే యోగులు వస్తారులే చిన్న చిన్నవి ఎవరైనా చేసి దీనికి చూడు ఏ పుస్తక జ్ఞానం అక్కర్లే ఎవరి పర్మిషన్ అక్కర్లే నువ్వు చేస్తున్నట్టు వేరేవాళ్ళకి తెలియని కూడా తెలియదు.
(26:12) అవును కానీ చేయాలి ఈరోజే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను మనం కలిసి దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ అయిండవచ్చుట ఆ ఒక్క ప్రశ్న అడిగానండి అంటే ఇదే ప్రమాణం అన్నమాట అవును నేను ఎవ్వరిని మా అమ్మని కూడా అడగదు. ఎందుకు అడగానంటే అవసరం లేదు నిజంగా అవసరం ఉంటే వాడు చెప్తాడు. అవును నిజంగా నాకు అవసరం ఉంటే నేను చెప్తాను. మ్ నేను ఒక్కటే చూసుకుంటా ఇప్పుడు నేను చెప్పే అంశం వీడుఏమనా క్లియర్ చేయగలడా నాకైతే సానుభూతి అయితే వద్దు నాకు వాడు క్లియర్ అయినప్పుడు ఎందుకు వాడికి ఇప్పుడు నా కడుపు నొప్పింది వాడికి చెప్తే డాక్టర్ కి చెప్పాలి కదా వస్తావా హాస్పిటల్ కి వెళ్తాం విషయం
(26:53) ఏంటంటే నీకు చెప్పండి డాక్టర్ కి చెప్తా అని చెప్తాను. చెప్పినా ఊరికి ఒక లైన్ వన్ లైనర్ ఇప్పుడు ఇలాంటి చేస్తే ఒక ప్రమాదం ఏమిటంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల మెల్లగా నీ మైండ్ నీ ఆధీనంలోకి వస్తది. నీకు అంతలోని సమయం మిగులుతది. ఇప్పుడు ఏం చేయాలో తెలియలేక చస్తాం. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ నన్ను చూసి ఇన్స్పైర్ అయి నేను కూడా ఆర్గానిక్ ఫుడ్ తింటాను అన్నాడు.
(27:21) సరే రాసుకున్నాడు లిస్ట్ అంతా నాకంటే బాగా పాటించాడు. పొద్దున్నే ఒక బౌల్ ఆఫ్ వెజిటబుల్స్ అది ఇది ఇది తర్వాత ఒక తరహా జ్యూస్ సాయంత్రం నైట్ ఓన్లీ ఫ్రూట్ డైట్ ఒక వన్ మంత్ తర్వాత నాకు కలిసి ఒక టైపు లో కనిపిస్తే ఏమైంది రా అని అడిగితే వాడు ఒక వెరైటీ ఎవడు చెప్పని విషయం చెప్పాడు ఇద్దరిద్ద మామ ఇది బాలేదు ఇది అ ఎందుకు బాలేదు అంటే రెండు గంటల నిద్ర వస్తుందిరా 22 హవర్స్ ఏం చేయాలో తెలుస్తలేదు సినిమా చూస్తున్న టైం గడుస్తలేదు బండి వేసుకొని ఫ్రెండ్స్ కాడికి పోతున్నా టైం గడుస్తలేదు అన్న విషయం ఎవడికైతే నిష్కామ కర్మ పరిచింతన పోయిందో అట్లాంటి వాడే ఇది చేయాలి.
(28:06) ఒక దొంగ చేసాడు కూడా ఎక్కువ దొంగతనాలు చేయాల్సి వస్తది [గొంతు సవరించుకోవడం] అందుకే బ్యాడ్ పర్సన్ ఎప్పుడు మంచి లక్షణాలు ఉండకూడదు వాడికి వాడు బిర్యానీ బీరు గీరు తాగి చచ్చిపోవడం కరెక్ట్ దావూద [గురకలు] ఇబ్రహం గనుక ఆర్గానిక్ ఫుడ్ తిన్నా అనుకో వాడు ఎన్ని బాంబులు పేలుస్తున్నాడు మరి [నవ్వు] దట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్ కదా అందుకని నేను ఏం చెప్పానంటే నీ జీవన విధానం మార్చుకుంటే ఇది కాంప్లిమెంట్ చేస్తది.
(28:33) లేకపోతే నీకు పిచ్చి ఎక్కుతుంది ఎందుకంటే నువ్వు ఎంత ట్రై చేస్తే నీకు నిద్ర రాదు. ఉమ్ ఒకవేళ ఎవరన్నా ఒక టూ త్రీ మంత్స్ రెగ్యులర్ గా వెజిటబుల్స్ తింటే వాళ్ళకి మాత్రం ఫుడ్ ఆ మేకలాగా బతకడం అప్పుడు నువ్వు కోతిలాగా మారిపోతావ్ అన్నమాట అసలు నీకు క్వశ్చన్ తెలుసా నువ్వు ఇట్లా కూర్చుంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నీ ఫోకస్ పోదు ఇది మన హ్యూమన్ మనకి మన కాంప్రహెన్షన్ లో లేదు ఇప్పుడు నేను చెప్తున్నది డిస్ట్రాక్షన్స్ ఉంటది సినిమా చూస్తే సినిమా వైపు వెళ్తది ఎవరో వస్తే వాళ్ళ వైపు వెళ్తారు కదా అసలు నువ్వు ఏ ఫోకస్ ట్రై చేయ యు డోంట్ హావ్ టు మెడిటేట్ జస్ట్ చేంజ్ ద ఫుడ్ తర్వాత ఇప్పుడు మీతో చెప్పినవి
(29:16) వేరేవాళ్ళ దిక్కు చూడకు మాట్లాడుకొని కొంచెం అవి చేస్తూ ఇది చేస్తే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఇప్పుడు ఇట్లా కూర్చున్నా కదా పద్మాసనం వేసుకొని నీకు పద్మాసన ఉత్తైన పడతది. మ్ తర్వాత నీ వెన్నుపూస నీ ప్రయత్నం లేకుండా నిటార్గ ఉంటది. వెన్నుపూస నువ్వు స్ట్రెయిట్ గా కూర్చోవద్దు అది స్ట్రేట్ గా కూర్చుంది ఇప్పుడు. అయిపోయింది ఇంకా అది అది నువ్వు నువ్వు నేను నిలబెట్టాలి లైట్గా అసలు లాగడాలు ఉండవు పీకడాలు ఉండవు నువ్వు ఇట్లా లేవడం లేవడమే ఇట్లా కూర్చుంటది అంతే నువ్వు ఎప్పుడైనా నాగుపాము చూసినావా కుండల్ని అంటారు చూసినావా అట్లా జాగ్రత్త
(29:46) మేతది తర్వాత నువ్వు ఏదైనా చూస్తే నువ్వు ఎంతసేపైనా చూడగలుగుతావ్ ఈ చిన్న విషయం నేను చెప్పేది ఇది నమ్మబుద్ది కాదు ఏముంది చూడడం నువ్వు చూడలేవు ఏ విషయాన్ని ఎక్కువ అవును అసలు భార్య భర్తను చూడలేడు ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఏం చూస్తాం బోడిమో అప్పుడు నువ్వు ఏం చూసినా ఆకాశం చూసినా నా ఫ్లవర్ ని చూసినా నీ దృష్టి స్థిరపడుతుంది ఎందుకంటే నీకు మనసులో డిస్ట్రాక్షన్ లేదు.
(30:08) అప్పుడు ఒక సహజ ధ్యానంలోకి ఎంటర్ అయితది శరీరం మనసు కాదు మొట్టమొదటిసారి శరీరం ఇన్ మెడిటేషన్ నేను మా ఫ్రెండ్ ఒకడు ఎర్లీ మార్నింగ్ఫోర్ కి ఒక దగ్గర ఇట్లా కూర్చుంటే తొమ్మిది 10 అయ్యేది ఏం చేసేవాళ్ళం కాదు ఊరికే కూర్చున్నాడు. మదమైనా మాడ నోరు వాగుతుంది కానీ శరీరం కొంచెం కూడా కదలదు మామూలుగా అయితే ఇట్లా కదలాలి తర్వాత అట్లా కూర్చోవాలి తర్వాత ఇట్లా అడ్డం పడుకొని పెట్టాలి తర్వాత కొంచెం దిండందుకు అనాలి ఇదంతా శరీరం అవస్థ పడుతుంది.
(30:39) మొట్టమొదటిసారి శరీరం రిలాక్స్ అయిపోయింది. అది ప్యూర్ ఆర్డర్ లో ఉంది ఎగజస్టెన్షియల్ తో అది కరెక్ట్ అయింది ఇది ఊహించే విషయం కాదు. ఎవ్వరికైనా పాసిబిలిటీ ఇదేంది మళ్ళ ఇది బ్రూటల్ రియాలిటీ ఎవ్వరు ఒక మూడు నాలుగు నెలలు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తింటారు భయపడొద్దు ఏమి కాదు. సరే కొంత ప్రొటీన్ గీటిన అన్న భయాలు ఉంటాయి కాబట్టి తిను వద్దు అన్న తిను చలో కానీ 99% 90% తింటే ఒక త్రీ మంత్స్ తర్వాత నీ బాడీ నిరంతరం కూర్చుంది.
(31:11) నీలో డిస్ట్రాక్షన్ ఆశ్చర్యం డిస్ట్రాక్షన్ ఉండదు. తర్వాత నువ్వు ఇంతవరకు జన్మతః వచ్చినయి కానీ అవన్నీ మిస్ అయినవ్ అవి తిరిగి నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావ్ ఇన్ యువర్ సైలెన్స్ అది అందరికీ జరుగుతది. ఇదేమ హైపోతిసిస్ కాదు ఒక మూడు నెలలు చేస్తే ఖచ్చితంగా అది మనిఫెస్ట్ అది ఏంటో తెలుసా నువ్వు ఏదన్నా ఒక దాన్ని చూస్తున్నప్పుడు నీ ఎంటైర్ ఎగసిస్టెన్స్ ఏదైతే ఉందో నీకు ఒక ఎనర్జీ ఫోర్స్ నువ్వు అనుభూతి ఎంత యస్ ఇఫ్ ఎవరో నీతో ఉన్నారు అని నీకు ఒక భావన కలుగుతుంది బికాజ్ బాడీ ఎనర్జిటిక్ ఉంది అదే ఎనర్జీ బయట ఉంది రెండిటికి మధ్యన ఒక చిన్న ఒక చిన్న ఇంటరాక్షన్ స్టార్ట్
(31:54) అవుతది ఇది బియాండ్ వెర్బెటిన్ అనుభూతి చెందొచ్చు క్లియర్ గా అనుభూతి చెందొచ్చు నువ్వు నీకు తెలుస్తది ఇందులో అసలు ఫేక్ లేదు అంటే నీ అరిచేయిని ఎట్లా చూస్తున్నావో అట్ ఫస్ట్ టైం యు ఫీల్ యువర్నో ఎనర్జీ కానీ ఎవడికైతే పని లేదో వాడు సత్యనయ్యా నరకం అంటారు చూసినావా వాడు పడుకుంటే బాడీ లేసి కూర్చుంటది మీరు ఎప్పుడైనా దారుమా విన్నారా దారుమా మీరు విన్నారా దారుమా అని పేరు విన్నారా దారుమా అనేది బోధి ధర్మ ఉన్నాడు కదా బోధి ధర్మ ముద్దు పేరు దారుమా ధర్మ కాస్త దారుమా అయింది.
(32:38) మ్ బోధి ధర్మ ఆ చైనీస్ ఫిలాసఫీ నుంచి ఒక స్టేట్మెంట్ చాలా ఫేమస్ ఎప్పుడైనా Google లో కొడితే ఆ స్టేట్మెంట్ గురించి మీరు అంటే ఆశ్చర్యపోయే స్టేట్మెంట్ అదిసెవెన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ డౌన్ ఎయిట్ టైమ్స్ అప్ అయిపోయింది స్టేట్మెంట్సెవెన్ టైమ్స్ డౌన్ఎట్ టైమ్స్ అప్ అని స్టేట్మెంట్ దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది ఉందనుకో ఇది నీవు వన్ టైం డౌన్ వన్ టైం అప్ టూ టైం డౌన్ టూ టైం అప్ త్రీ టైం ఫోర్త్ టైం ఫిఫ్త్ టైం సిక్స్త్ టైం సెవెన్త్ టైం ఏది టైం పడి లేసి ఈసారి పడలేదు ఇంకా
(33:26) దట్ ఇస్ దారుమా ఇంతకుముందు నువ్వు అన్నావు కదా ఎంత తెలిసినా మానవసం కూడా నీకు ఎప్పుడన్నా నన్ను ఇప్పుడు నడకవచ్చు స్లిప్ అయిపోడు చూద్దాం నువ్వు స్లిప్ అయి తెలియక పడతావ్ నేను చెప్పినప్పుడు పడు ఆ అయిపోయా కళ్ళు తెరిచి చూడకుండా ఉండు అది లేదు కదా అంటే ఇంపాసిబుల్ అది కళ్ళు లేని వాడు చూడకుండా ఉంటాడు కానీ కళ్ళు తెరిచావో చూడడమే మిగిలింది ఈ అవగాహన వస్తే నిలబడడమే మిగిలింది వేరేది లేదు దానికి ప్రత్యాన్యం లేదు అందుకే ఓషో యూస్ టు సే ఎన్లైటన్ అవ్వాలని మీరు కోరుకోవద్దు అనేవాడు ఎందుకంటే ఒకసారి అయిన తర్వాత దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ అడు అది మాఫియా అది
(34:13) ఒకసారి అయిందని యు కెనాట్ గో బ్యాక్ ఎన్లైటన్మెంట్ అంటే స్వార్థం పోయింది. స్వార్థం పోయిన తర్వాత నువ్వు మళల స్వార్థం కుదరదు. బంధం పోయింది. నువ్వు తల కింద తపస్సులు చేసిన బంధం ఏర్పడదు. మ్ ఇంపాజబుల్ అన్నమాట. చస్తివి నువ్వు నువ్వు ఏది సొంతం చేసుకో ఇప్పుడు మనిషికి ఉన్న ఈ ఎమోషన్స్ అన్ని బంధాల వల్ల వచ్చి అటాచ్మెంట్ వల్ల వచ్చాయి సొంతం చేసుకోవడం వల్ల వచ్చే అవన్నీ పాయ ఇప్పుడు ఎట్లా ఉంటావు నిర్గుణం ఏర్పడదు.
(34:45) బంగారమైనా ఏదైనా అవసరం ఉన్నది పట్టుకుంటాం అంతే తప్ప ఏమ ఉండదు. అప్పుడప్పుడు ఆదిశంకరాచార్యులు ఉంటారు కదా నాలుగు పీఠాలు 25 సంవత్సరాల్లో పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు. చాలా అధ్యయనం తర్వాత ఒకడిని ఎంచుకుంటారు. అతను ఉత్తరాధికారిని చేస్తారు. మీరు అసలు చూస్తే ఆశ్చర్యపోతారు అసలు ఆదిశంకరాచార్య పరంపరలో ఉన్న జగద్గురు పీఠంలో ఉన్న వ్యక్తికి లేనిదంటూ ఏది ఉండదు.
(35:13) బంగారు నగ ఏమంటారు ఉంటాయి కదా నాణాలు అభిషేకాలు చేస్తారు కూర్చోబెట్టి నువ్వు వాళ్ళ ఫేస్ చూడు నిర్గుణం అంటారు చూసావా దేర్ ఇస్ నో ఎమోషన్ కూర్చోబెట్టి గురువుగారు కూర్చోబెట్టి పీఠం మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టి దండలు వేసి హారతిస్తారు. ఏ ఎమోషన్ ఉండదు నిర్గుణమా అది అలాంటి స్థితిలో ఉన్నవాడినే తీసుకుంటారు. వాళ్ళు రకరకాలుగా టెస్ట్ చేస్తారు మామూలుగా రెండోది ఒకసారి ఆదిశంకరాచార్య అయిన తర్వాత నాకు మధ్యన మనసు కొంచెం అడిట్ అయింది నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఒక్క శంకరాచార్య కూడా అనలేదు ఇప్పటి వరకు ఎప్పుడూ ఒంటరివాడే పరుపులు గిరుపులు ఏమి ఉండవు
(35:57) కార్లో ఉంటాడు ఏ అటాచ్మెంట్ ఉండదు. ప్రపంచంలో బెస్ట్ ప్లేసెస్ లో వాడు ఉంటాడు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప అధికారులు దేశాధ్యక్షులు కాళ్ళు మొక్కుతారు ఏమ ఉండదు. జ్ఞానోదయం అయితే ఏమ ఉండదు ఏవేవి నిన్ను రంజింప చేస్తున్నావో అన్ని అన్ని ఏం లైఫ్ కానీ అదే లైఫ్ అని తెలిసినప్పుడు మిగతావన్నీ పడింది. నిర్గుణమే నీ జీవితం అని తెలుసుకోవడంతో అయిపోయింది.
(36:27) అందుకని ఈ దారుమా అనేది బేసికల్గా ఒక టాయ్ అన్నమాట టాయ్ మన ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడప్పుడు Amazon వచ్చినాక దొరుకుతుంది అది. విదేశాల్లో చాలా ఫేమస్ పర్టిక్ులర్లీ ఇన్ చైనా నేను చెప్తే మీకు తెలుసు ఆ బొమ్మ ఉన్నట్టు కూడా మనకు చిన్నప్పుడు తెలుసు అదేంది ఏదైనా ఒక బాల్ తీసుకోండి ఏదో ఒక డబ్బా తీసుకోండి ఆ డబ్బ కింద ఇట్లా రోల్ లాగా రౌండ్ ఉండాలి దాని కింద బరువు పెడితే మీరు ఇట్లా తోసారనుకోండి అది లేసి నిలబడుతుంది అంటే నీ యొక్క మనసు ఇట్లా ఉండాలి ఎన్నిసార్లు పడినా అది లేచి నిలబడే స్థితిలో ఉండాలి పడి అట్లే పడి అట్లే కొట్టుకోపోద్ది
(37:02) ఇప్పుడు ఎవరితోనో చిక్కు వచ్చింది వచ్చింది ఎవరితోనో గొడవ వచ్చింది మేలుకునే వ్యక్తిగానే ఆపరేట్ చెయ్ గొడవ వచ్చిందని ఆ గొడవలో నువ్వు కొట్టుకపోయి ఆ తర్వాత నువ్వు బాధపడి అన్నం మానేసి ఆ తర్వాత పోయి ఏడ్చుకుంటా పండుకొని ఆ తర్వాత స్నానం మాని తర్వాత ఎవరనా వస్తే అయ్యో తీసేసేది మేలుకొనే ఉండి డీల్ చెయ్ మళ్ళ తిరిగి ఆ గొడవకు ముందు మేలుకొనే ఉన్నావు గొడవకి ఇట్లా అయింది మళ్ళా ఎయిత్ టైం అప్పు వెళ్ళిపో అంతే నీ ఒరిజినల్ స్టేట్ లో గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ ఈ చిన్న చిన్న చిన్నవి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఏదో మరణం సంభవిస్తది మనందరికీ
(37:40) ఎప్పుడనా రావచ్చు. అందుకని ఆ చివరి గంటలు మనం హాయిగా ఉండాలంటే ఈ అవగాహన చాలా అవసరం లేకపోతే చాలా ఆందోళన నేను ముసలవాళ్ళని చూశను అట్లా నాకు ఎంత బాధ కలిగేది అదంటే అరే వీళ్ళకి యవ్వనలో తెలుసుకోలేకపోయారు. చచ్చిపోయే ఒక రెండు రోజుల ముందు కొడుకులు వచ్చిన పలకరించిందే పలకరించలేదు ఇంకా అక్కడ ఉందా పలకరిస్తే ఏంది పలకరించకపోతే అని తెలుసుకోవాల్సిన వయసులో ఇంకా అక్కడే ఉన్నారు నాకు ఇంకా అన్నం పెట్టలేదు.
(38:20) వాళ్ళే తింటారు వాళ్ళు మంచి మంచి పండ్లు తిని నాకు మంచిది ఇయలే ఇంకా అక్కడే ఉన్నారు ఇంకా నథింగ్ చేంజ్డ్ అందుకనే విముక్తిలోకి ఇప్పుడు వస్తే ఈ విముక్తి భావన మరణ సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది. [గురకలు] సో ఎవరైతే మరణించారో ఆ స్థితిలో వాళ్ళందరూ చెప్పింది ఏంది మరణాన్ని చూస్తున్న వాడిగా ఉన్నాను అని చెప్పారు. ఉమ్ అటాచ్మెంట్ ఏమో ఇరకడం అటాచ్మెంట్ లేదంటే యు ఆర్ యు ఆర్ వాచింగ్ వాట్ఎవర్ ఇస్ హాపెనింగ్ యు ఆర్ వాచింగ్ యు ఆర్ ఓన్లీ రిపోర్టింగ్ మనలో రియాక్షన్ వస్తే మనం ఇరికినట్టు దాన్ని కూడా చూడు ఆ నాకు ఇప్పుడు కోపం వస్తుంది
(39:04) అని చెప్పు చిన్న తేడా ఉంది అది ఎప్పుడనా దొరకొచ్చు గ్రిప్ ఇప్పుడు నేను చెప్పిందంతా జర్మినేట్ అయ్యి ఇప్పుడే ఉపయోగపడకపోవచ్చు. ఎప్పుడన్నా మేలుకొలుపు జరుగుతుంది. దీని బ్యూటీ ఏందంటే నువ్వు దాన్ని అనుకున్నప్పుడు జరగదు. నువ్వు జస్ట్ జ్ఞప్తికి ఉంచుకో ఆ మళ్లా దాన్నిఏమో ఫోర్స్ చేయకు ఎన్ఫోర్స్ చేయకు దాన్ని మళ్ళ ఒక శిష్టాచారం చేయొద్దు.
(39:28) మ్ ఆ నాకు తెలుసుకుందాని ఏదైనా రెండు మూడు వాక్యాలే అటాచ్మెంట్ లేకుండా ఆపరేట్ చేయాలని మ్ ఏదో చూద్దాం. ఎవరో వచ్చారు ఇప్పుడు. ప్రకృతి పంపించింది ఎవరినో హాయ్ సుభా అటాచ్మెంట్ లేకుండా ఆపరేట్ చేయాలి అన్నది స్టార్ట్ దట్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద మూవీ అన్నమాట వండర్ జరుగుతది. మ్ ఇప్పుడు నీ జీవితం బాగుందా లేదా అని నీకు ఎట్లా తెలుస్తుంది అంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నీ మనసులో ఏ అలజడిని నువ్వు అనుభూతి చెందలేదు.
(39:57) ఒక సరస్సు లాగా ఇట్లా ప్రెసెంట్ అదే నీకు ప్రమాణం అలజడు వస్తుంది మధ్య మధ్యలో అంటే అటాచ్మెంట్ ఉంటది ఎక్స్పెక్టేషన్ ఉంటే అలజడి అవును ఎక్స్పెక్టేషన్ తీసేస్తే అలజడిపోయాయి అన్నమాట నువ్వు తీసేస్తే అంటావు తీసేస్తే అంటే ఎవరు నీ వాళ్ళు కాదని తెలుసుకోవడమే ఇప్పుడు నీ పని నువ్వు చేసుకో ఎక్స్పెక్టేషన్ ఎందుకు చేస్తున్నావ్ బాధ వచ్చినప్పుడు అర్థమవుతుంది ఇంకా ఉందా ఎక్స్పెక్టేషన్ ఉంటది బుద్ధుడికే 10 నెలలు పట్టింది.
(40:25) టైం పడతది కానీ ఉపయోగపడతది పట్టంది టైం పర్వా ఏం తప్పు లేదు సరే అలా వచ్చినప్పుడు దాని ఆ దాన్ని మెల్లగా దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గడం స్టార్ట్ అయితది నిమిషం కూడా ఉండదు. మైండ్ డివే చేసుకోవాలి ఇది ఇది అస్సలు చేయకూడదు. [దగ్గు] మన జీవితాలను నాశనం చేసే ఒక అద్భుతమైన ఐడియాస్ లో ఇది కూడా ఒకటి ఎగ్జాంపుల్ బాధ ఉంది బాధ నుంచి పక్కక వెళ్ళడానికి ఫ్రెండ్ ఉంది కలవద్దు అవును బాధని చూడు అసలు దాని మూలం ఏంది చూసినవాడు పక్కక వెళ్తే ఇ నువ్వు ఏదో రోజు మళ్ళా ముసలక వెళ్తే నువ్వు ఎక్కడికి పోవు ఇంకా బాధ పట్టకూడదు అవును అది పక్కకు పెడుతున్నావ్ అది మళ్లా
(41:06) వస్తుంది మళ్లా వస్తుంది అవును ఎప్పుడు డీవియేట్ చేయొద్దు చేయద్దు అవును అంటే ఇప్పుడు ఆమె అన్నదని కాదు అవును అవును మనం విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అవును నెవర్ గెట్ డివేటెడ్ దాన్ని ఎస్కేప్ అవ్వకు దాన్ని చూడు అసలు ఎంక్వైర్ కృష్ణమూర్తి చెప్పింది కరెక్ట్ రజినీష్ చెప్పింది రమణ మహర్షి నీవు ఎవరో తెలుసుకో చూసేవాడి ఉండు అని చెప్పాడు రమణ మహర్షి నువ్వు ఎవరంటే ఏం జరిగినా చూస్తున్న వాడిని ఏమి జరిగినా నిశ్చలముగా చూస్తున్నవాడిని దానికి శుతప్రజ్ఞత అని పేరు కృష్ణ పరమాత్మ కూడా అద్భుతంగా చెప్పాడు ఎవడు శుతప్రజ్ఞ అంటే దుఃఖం వచ్చినను బాధ
(41:41) వచ్చినో చెలించ చెలించనివాడు తన పని తాను చూసుకు నేవాడు మాత్రమే అట్లాంటి వాడు సుతడు అని చెప్పబడును అతనే జ్ఞానానికి అర్హుడు ఇది ఈనాటిది కాదు ఎప్పటి నుంచో చెప్తున్నారు నాకు చిన్నది ఫర్ ఎగ్జాంపుల్ సం పర్సన్ ఎవరైనా సరే మనల్ని బ్లేమ్ చేసి బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఎలా చూడాలంటారు మీరు నేను మీకు ఒక చిన్న ఒక ప్రాక్టికల్ ఏమంటారు ఒక వన్ మినిట్ లో ఈ ప్రశ్నకి జవాబు మీ పేరు ఊరికి ఏదో సమ్యక్ అనుకుందాం పేర్లు ఆ ఏదో సమ్యక్ అనుకుందాం లేదా ఆ రోజా అనుకుందాం.
(42:14) ఇప్పుడు ఏది లీల లీల డివైన్ ప్లే ఇప్పుడు నేను ఎవరో మీరు రోడ్డు మీద నడుస్తున్నారు ఇప్పుడు ప్రాక్టికల్ గా ప్రశ్నకి జవాబు చెప్పండి మీరు సరేనా ఏది ఊహించొద్దు ఐ యమ్ నాట్ బీయింగ్ ఫిలసఫికల్ హియర్ మీరు వెళ్తుంటే నేను వచ్చి అన్నాను రోజా బాగున్నావా అన్నాను నువ్వు ఏమంటావ్ నీ పేరు రోజా కాదుగా ఓకే ఆ మళ్ళీ మళ్ళీ మొదటి నుంచి వద్దాం ఎవ్వరైనా చేసేది నువ్వు చెయ్ రోజా బాగున్నావా అంటే ఏమంటావ్ నేను కాదని అనుకొని పలకను ఇంకా అంటే నేను నేను అడిగాను రోజా ఆగమ్మా రోజా బాగున్నావ్ అంటే నువ్వు చెప్పే జవాబు ఏమై ఉంటది సర్ నా పేరు రోజా కాదండి అట్లా నిన్ను ఎవరన్నా ఇన్సల్ట్ చేస్తే
(42:55) తీసుకోకు దానికి ఇంతే నువ్వు చేయవలసింది ఇలాగైతే రోజా పేరే లీలా కూడా పేరే అన్ని పేర్లు నీవి కాదుగా అట్లా ఎవరన్నా నీకు బుద్ధి లేదంటే ఆ అట్లా అనుకుంటున్నారు నాకు ఉంది అని చెప్పు కానీ వాళ్ళకి తెలిసినవాళ్ళ ఎవ్వరన్నా నీ విషయం చెప్పు సి యు ఆర్ హియర్ టు సేవ్ వాట్ యు ఆర్ రెండోది నిజంగా నీకు బుద్ధి లేదని నీకు తెలుసు అనుకో వాళ్ళంటే బాధపడన అవసరం లేదు.
(43:20) కరెక్టే అన్నాడు అవును నాకు బుద్ధి లేదో తెలుసు అని చెప్పు ఇది విముక్తికి దారి ఇది ఒక్క 10 సార్లు టెస్ట్ చేస్తే 11వ సార్లు యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు నన్ను ఎవడనా బేవకూఫ్ అంటే ఆ అవును కొన్నిసార్లు అని చెప్తాను. ఎవడన్నా బాస్టడ్ అంటే కాదని చెప్తా నేను గొడవ పడాల్సిన విషయం కాదు ఇది నన్ను ఎట్లా బాస్టడ్ అంటావ్ స్టూపిడిటీ స్టార్ట్ అయింది.
(43:42) నువ్వు అంటున్నావు కానీ నేను కాదు దుబాబ ఇక్కడి నుంచి అంటే ఈ ప్రయోగాలు వేరే అంటే నీ తీసుకోవడమే లేదు. నాగంటి కోటేశ్వరరావు ఒక మాట చెప్పారు నీవు చూసింది నీది అవుతుంది నువ్వు విన్నది నీది అవుతుంది. నువ్వు మాట్లాడింది నీది అవుతుంది. అట్లాగే వేరేవాడు అన్నది వాడిదే అవుతుంది దాన్ని నువ్వు తీసుకో అది మనది అవ్వదు అవ్వదు ఇదేంది ఒకడికి వాడంతా దురదస్తుంది.
(44:11) మ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. నాకు చాలా దురదస్తుంది అన్నాడు ఏం తిన్నావ అంటే వంకాయ వంకాయ తింటే దురదస్తుంది వంకాయ మానే అన్నాడు. నేను వంకాయ మానేయలేను అంటే గోకోపో అన్నాడు ఒకటే సొల్యూషన్ అట్లనే ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏమిటి హర్ట్ అవ్వకుండా ఇలా ఆపరేట్ చేయాలి అంటే ఇదొక్కటి సొల్యూషన్ మనకో చిన్న థాట్ వస్తది కదా మేబి నిజంగానే మీరెవరో మీకు తెలుసుకోవాలి అట్లా ఎప్పుడూ ఉండదు మీరు నిజంగా మీరు అట్లా ఇప్పుడు మాటవరస అంటున్నారు కానీ మన స్టబిడిటీ గాని మన మూర్ఖత్వాం అని మనకు తెలుసు మనం ఎక్కడ అబద్ధం చెప్తున్నాము ఎక్కడ మాట దాటేస్తున్నామో తెలుసు మనకి
(44:55) మనం వేరే వాళ్ళ ముందు మనకంటూ ఒక ఇమేజ్ లో పడ్డాం కాబట్టి మనం ఓపెన్ అవ్వట్లే కొంచెం మొహమాటం వస్తది లేకపోతే వాడి ముందు మన పరువు ఎందుకు పోగొట్టుకోవాలి అందుకని నేను చెప్పేది చిన్న ఒక చిన్న లైన్ ఎవరన్నా ఏదనా అంటే అది విను అది అవునో కాదో చెప్పు ఫస్ట్ స్టేట్మెంట్ అది ఆ తర్వాత మిగతాది ఏం జరుగుతో జరుగుతుంది. 1000 సార్లు నిన్ను రోజా అన్నా సరే సరే నన్ను రోజా అంటే నీకు తృప్తిగా ఉంటది అనుకోపో అయినా సరే యు డిడ్ నాట్ టేక్ ఇట్ నిన్ను ఎవరన్నా దొంగ అన్నారు అనుకో నేను కాదని చెప్పినా వాడు ఒప్పుకోవట్లేదు సరే దొంగ అంటే నీకు హ్యాపీగా ఉంది కాబట్టి
(45:32) నువ్వు అనుకోకపోయి అంటే వై షుడ్ ఐ ఫైట్ విత్ యు నీ సైకిల్ క్లియర్ గా ఉంది చూడు ఇక్కడ ఇప్పుడు నన్ను ఎవరనా తిడితే నేను ఫస్ట్ చెక్ చేసుకుంది ఆ తిట్టుకు నేను అరుగునా కాదా ఆ తిట్టు నాకు సంబంధించి తీసుకుంటాను ఉమ్ ఉమ్ ఇట్లే తీసుకోను నేను నేను ఎంత గొప్ప ఆర్గ్యుమెంట్స్ లో కూడా ఎవడ నేడితే అది నేను కాదు నువ్వే ఉంచుకో అని చెప్తా ఇంకా నేను చాలా బ్యూటిఫుల్ గా చెప్తా అది పేపర్ మీద రాసుకొని నీ జోలు పెట్టుకోక అది నాకు సంబంధం లేదు నువ్వు ఎవరిని అంటున్నావో నాకు తెలియదు.
(46:00) నువ్వు ఎవరినో అనుకొని నన్ను అంటున్నావ్ లేదా నీకు అది అలవాటే అంటున్నావేమో నాకు తెలియదు. నువ్వు అన్నది నాకు ఏ మాత్రం సంబంధం లేదు. అట్ట కాక నువ్వు ఈ మధ్య అరుస్తున్నావ్ అది కరెక్ట్ ఓకే రైట్ రీసెంట్లీ ఒక సిచువేషన్ చెప్తా రీసెంట్లీ మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు నేనేదో అన్నానంట దానికి స అంటే తను ఎప్పుడు యూజువల్ అబద్ధాలు చెప్తారు మనిపులేట్ చేస్తూ ఉంటారు ఎప్పుడునని ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ సేమ్ అలాగే మనిపులేట్ చేయడం అబద్ధాలు చెప్పడం సో అది నాకు తెలుసు తను అబద్ధాలు చెప్తున్నారుని కానీ మేబి అది నిజం కూడా అయిఉండొచ్చేమో ఇప్పుడు నేను చేసిన దానికి నిజమే సం సర్కమస్టాన్సస్
(46:34) జరిగి ఉండొచ్చేమో అన్న చిన్న థాట్ వచ్చి బాధ వస్తది కదా అప్పుడు స్టార్ట్ బ్లేమింగ్ ఒకటి ఒకటి మళల ఇప్పుడు మీరు మీ సందర్భం ఏదో మీ ఫ్రెండ్ ఎవరో మీరుఏమిటో నాకు ఏం తెలియదు కానీ జీవితంలో ఉండకూడని మూడు ఒకటి దుఃఖము రెండోది బాధ మూడోది చింత ఇవంతా అనవసరమైన ఎమోషన్స్ ఇప్పుడు మీకు దుఃఖ పడితే బాధ ఎత్తే ఏమన్నా సందర్భం మారుతుందా అది మారదు ఇప్పుడు ఉదాహరణకి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా పెన్ను చెడిపోయింది నేను ఏడుస్తున్నాను ఇది అనవసరం కదా పెన్ను చెడిపోతే రిపేర్ చేయించాలి మీరు చేయవలసింది ఇప్పుడు ఏదనా ఒక ఫ్రెండ్ తో ఏదనా ఇష్యూ వస్తే క్లియర్ చేసుకోండి
(47:11) మాట్లాడి అది దుఃఖించినా బాధించినా చింతించినా వేస్ట్ ఇది రియలైజ్ అవ్వాల్సిన అంశం మూడు అబద్ధాలు ఈ భూమి మీద మనిషి ఎక్స్పీరియన్స్ చేస్తున్న మూడు అబద్ధాలు మూడు అబద్ధపు ఎమోషన్స్ ఇప్పుడు నా బండి చడిపోయింది. వాడు ఏడ్చాడు ఇది రాంగ్ అంటే మిస్ అండర్స్టాండ్ జరిగింది. నువ్వు బండి చడిపోతే తల్లిదండ్రులు చెప్పాలి బండి చడిపోతే రిపేర్ చేయించాలిరా ఏడవకూడదు అంటే ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే వాడు తిట్టాడు అనుకో షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వాలిరా లేకపోతే హాయ్ చెప్తే హలో అనాలి అని మనం చెప్తున్నాం కదా చెడిపోతే రిపేర్ చేయించాలి దాని జవాబు అది బాధపడడం ఎక్కడి
(47:49) నుంచి వచ్చింది మనకు చెప్పలే చిన్నప్పటి నుంచి రూడిగా ఇప్పుడు నేను ఎప్పుడూ బాధపడలే అన్ని జరుగుతున్నాయి అటు చుట్టుపక్కల నుంచి సార్ అనుకుంటే రోజు 50 సార్లు బాధపడాలి ఏవో కారణాలు ఉంది కానీ అసలు అనవసరం బాధ లేదు చింత చింత అంటే ఏమిటి అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళ మనసుకు తీసుకొని దాన్ని నవ్వులు దావ ఉందాం మ్ చింత అవసరం లేదు ఏది ఉంటే దాంతో ఉండడం అనేది జీవితం చర్చిస్తున్నాం చర్చలో ఉండాలి స్నానం చేసి స్నానంతో ఉండాలి తింటే కంచంతో ఉండాలి.
(48:19) పడుకుంటే మంచంతో ఉండాలి అందుకు దేనితో ఉండకూడదు ఎక్కడ ఉన్నావో అక్కడే ఇది ఎవ్వరు నేర్పియలేదు. కానీ టెస్ట్ చేయొచ్చుమా అప్పుడప్పుడప్పుడు డీవియేషన్ వస్తది గతంలోకో భవిష్యత్తులోకే నవ్వుకోవాలి దానిి చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయి చేతిని మెల్లగా కదిలిస్తే వర్తమానంలోకి వస్తది ఎప్పుడైనా చెక్ చేసుకోండి చేయిచ్చి ఇట్లాను ఇట్లా పైకెట్టి ఇట్లాను ఫాస్ట్ గా ఇప్పుడు దాన్నే చాలా స్లోగానే చూడు ఒకసారి అంత స్లో అంటే అది కాదమ్మ హలో బీపి గీపి మానవ సంబంధాలు మొత్తం సెట్
(49:08) అయిపోతాయి. ఇది చాలా అద్భుతమైన ప్రయోగం రూపాయ ఖర్చులు తెలుసా కానీ చేయడు మనిషికి గుర్తురాదు ఆ టైంలో అది ప్రాబ్లం ఇంకా మెలగా చూడు మనసు అయిపోయింది చూడు పూర్తి మౌనం అన్నమాట మనసు పూర్తి వర్తమానంలో నువ్వు ఎంత పెద్ద సమస్యలో ఉన్న హాస్పిటల్ లో ఉన్న మరణం దగ్గర ఉన్న గొడవలు అయతున్న జస్ట్ ఒక్కసారి చేయ అక్కడ చేయకు నిన్ను పిచ్చోడు అనుకుంటారు చేతబడి చేస్తున్నావ చంపేస్తారు బాత్రూమ్ పో బాత్్రూమ్ వస్తుందంటే ఎవడే రాపడుగా అది ఒక్క ప్లేస్ మనకి ఏకాంతం దొరికింది ఎక్కడ సిసిీ కెమెరా పాడయింది.
(49:44) ఇ బాత్్రూమ్ ఒక్కడే మిగిలిందయ్యా ఇ అది కూడా సిసిీ కెమెరా వచ్చిందంటే ఇంకా అసలు నేను బయట కూడా బట్టలు వేసుకోను. ఇంకా అక్కడికి వెళ్లి జస్ట్ డూ ఇట్ టూ మినిట్స్ లో యు విల్ బి షాక్డ్ నీ హోల్ రిబూట్ అయితది బాడీ అంతా మెటబాలిజం చేసి చూడండి చిన్న కథలిక ఇది నాది కాదు జపాన్ లో చేన్లో మన పూర్వీకులు చేసింది. ఎప్పుడైనా వాళ్ళ జడిలో ఉన్నావా మెల్లగా నడువు అంటే ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి టేక్ టూ మినిట్స్ ఎవ్వరు లేని చోట చెయ్ ఉన్న చోట చేస్తే పిచ్చోళ్ళు అనుకుంటారు ఏమైందో ఏ మూమెంట్ అయినా స్లో అయిపోవాలి అంతే అంతే అదే మనం రాయాలంటే స్లో గా
(50:22) రాయలేంు కాబట్టి ఏమి చేయాల్సిన అవసరం మళ్ల కర్తా భావన అక్కర్లేదు. నీకు ఇప్పుడు రాత్రిపుడు నిద్ర రాలేదు. మీరు ఎప్పుడు ఈరోజే చేయండి చాలా చిన్న చిన్న ప్రయోగాలు ఉన్నాయి ఎవ్వరు అసలు ఎవ్రీథింగ్ ఇస్ ఫన్ అనుకుంటే నిద్ర రాకపోతే ఎంత బాగుంది అసలు అనుకుంటే ఎంత బాగుంటదో నిద్ర ఎందుకు రాలేదంటే సమస్య అయిపోయా మా ఆయన లేట్ గా ఎందుకు వచ్చినంటే సమస్య అరే భలే వస్తాడు లేట్ కూడా వస్తాడు మా ఆయన అనుకుంటే ఎంత బాగుంటదో భలే వస్తారండి మీరు లేట్ గా అంటే చూడు దట్ బికమ్స్ ఏ క్వాలిటీ తర్వాత మీరు ఇట్లా మోకాళ్ళకి ఇట్లా పెట్ట పడుకొని పెడతారు కదా ఇట్లా ఇప్పుడు
(50:56) దాన్ని అట్లా లేపాలన్నమాట పనికి రానివి ఎన్నో చేస్తాం పనికవచ్చేది చేస్తే ఎంత బాగుంటదో సో ఎంత సాధ్యమైనంత మెల్లగా అట్లా కదిలించు ఇదొకసారి అదొకసారి సారి దీని నిదుర వచ్చేస్తుంది. చిన్న చిన్నవి చాలా కానీ ఆ టైం లో గుర్తురాదు నా సమస్య నేను నా గమనించింది ఎరుకలో వచ్చిందా నువ్వు
(51:41) ఏకాంతం చాలా ప్రొఫ ఇప్పుడు నేను చెప్పినవి నిజంగా లైఫ్ లో అర్థమవుతున్నావ అనుకో యు వాంట్ టు బి అలోన్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక నీకు వేరేవాళ్ళు వాళ్ళు వాళ్ళు నా వైపు చూడాలి నేను వెళ్ళే ముందు నాకు ఎవరో గుడ్ నైట్ చెప్పాలి ఇట్లాంటి దరిద్రాలన్నీ పోవాలి. ఎవ్వరు లేరు ఎంత బాగుందో ఈ ఆలోచన అసలు రీసెంట్ గా ఒక ఆవిడ వచ్చింది మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదు మా పిల్లలు పట్టించుకో ఇంకే అసలు రిలాక్స్ అయిపోకు [నవ్వు] ఆశ్చర్యపోయింది.
(52:12) ఎప్పుడు వాళ్ళు పట్టించుకోవద్దు నేను అది నేను కోరుకుంటున్నా అంటే పట్టించుకుంటే ప్రెషర్ పోతుంది ఆ ఇప్పుడు పక్కక వెళ్ళిపో వెళ్ళపో చక్కగా పట్టించుకోకుండా ఉంటేనే హ్యాపీగా ఉంటా ఆ అది అదృష్టం అందుకని ఇప్పుడే ఏకాంతంలోకి వచ్చి పడాలనేది నేను ప్రతిపాదిస్తున్న ఒక విషయం నీకు ఎవ్వరు లేరు అన్న సత్యాన్ని అంగీకరించు నీకు ఎవ్వరు లేరు ఇది అవునా కాదా అంటే మోషన్స్ అయితే తెలుస్తది.
(52:36) నీకు ఎవరు లేరు నువ్వే పోవాలి నువ్వే కడుక్కోవాలి నువ్వే మూలగాలి ఎవ్వడు లేడు మనకు నీ నొప్పిని అనుభవించేవాడు ఒక్కడు ఉన్నాడా నీ డబ్బుని అనుభవిస్తారు ఎవ్వరు ఎవ్వరు నీకు లేరు దాని అర్థం అందరిని వదిలేసిపోమని కాదు అటాచ్మెంట్ లేదు అని ఆ నేను అనుభవించాల్సింది అప్పుడు నువ్వు నీకు కోపం రాదు నువ్వు దగ్గుతున్న ఏదో కారణం చేత నేనే దగ్గాల కాకుండా నా ప్రార్థనలో తగ్గుతున్న ఇంకా ఏమిట నువ్వు హెల్దీగా ఉంటుంది మానవ సంబంధాలు అందుకని ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి స్కూల్లో గాని ఎక్కడ చెప్పరు ఈ ఆస్ట్రమలో ఉందేమో నియమంలో ఇరికిస్తున్నారు.
(53:14) అక్కడ అనవసరమైన ఒక పనికిరాని ఎమోషన్ అందుకని అది వద్దు ఇది వద్దు లెట్ స్ అండర్స్టాండ్ బై అవర్సెల్ఫ్ బాగుంటది కొద్ది రోజుల్లో చిక్కుతది ఇది చాలా చిన్న చిన్న విషయాలు ఇప్పుడు చిన్న చెయి కదిలించేది ఎక్కడనా చేయొచ్చు నువ్వు ఇంకోటి అందరి మధ్య ఉన్న ఇట్లా పెట్టు ఇడికెలి ఓపెన్ చేసి దగ్గర తీసుకరా ఎవరు అన్ని పనులు జరుగుతున్నాయి.
(53:39) నీ దృష్టి చూడు చేయండి చాలా అద్భుతం జరుగుతది చిన్న విషయం కానీ చాలా ప్రఫోన్ ఇది మన కాన్సంట్రేషన్ దాని మీద నువ్వు కాన్సంట్రేషన్ తో పనేలే యు ఆర్ నాట్ కాన్సంట్రేటింగ్ కాన్సంట్రేషన్ అంటే అలా కాదు తన మైండ్ లో ఉంటది కదా మనం ఒక యు ఆర్ కాన్షస్ ఆఫ్ యు ఆర్ జస్ట్ బీయింగ్ అవేర్ ఆఫ్ ద మూమెంట్ ని గమనించేవాడిగా ఉన్నావు అంతే అట్లా అట్లా అవును స్లోగా చేస్తున్నా అసలు స్లో చేస్తే ఏమైతది అంటే మైండ్ అయిపోతుంది.
(54:15) మ్ ఇది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ రూపాయ ఖర్చు లేంది ఎక్కడైనా చేయొచ్చు స్మశానంలో షాపింగ్ మాల్లో ఇంట్లో బెడ్రూమ్లో ఇంకా చెప్పాలంటే శృంగారం చేస్తూ కూడా చేయొచ్చు. అది కూడా కథలికనే కదా ఎక్కడైనా చేయొచ్చు [నవ్వు] కానీ మనకి పెద్ద పెద్ద ఆశ్రమాలకి ఇస్తే అదఒక కిక్ వస్తుంది అంతే ఏమ అక్కర్లేదు చాలా ఉన్నాయి ఇట్లాంటివి చాలా సూక్ష్మమైన పద్ధతులు ఉన్నాయి మిది మళ్ళ హటయోగ తంత్ర అదంతా అనవసరంగా ఇదేమో జస్ట్ హౌ టు కామన్ ద మైండ్ అంటే ఇంతేదటూ మినిట్స్ లో యు ఆర్ ఏ న్యూ పర్సన్ ఇంకోటి దీంట్లో ఇంత ఎనర్జీ వేస్ట్ కాదు జీరో ఎనర్జీ రెండోది ఇప్పుడు శ్వాస మీద
(54:59) ధ్యాసానికి అది ఒక పనిలాగా ఉంటది. జస్ట్ యు కెన్ మూవ్ ఈవెన్ ఏ ఫింగర్ అంటే లేపొచ్చు మెల్లగా నువ్వు మెల్లగా లేపిన మరక్షణం నీ మైండ్ వచ్చి స్లో అయ్యి స్లో డౌన్ అయి ఆగి ప్రశాంతంగా మారిపోతది. ఇక్కడి నుంచి పుట్టింది తైచి వాళ్ళు అసలు ఎప్పుడనా తైచి చేస్తుంటే చూసారా ఎప్పుడైనా ఓజన్ రజనీష్ అని ఒకతను ఉన్నాడు ఓషో శిష్యుడే అతని పేరు కూడా రజనీషే దాంతో ఓషో సన్యాసులు అతన్ని కొట్టి ఎలకొట్టాలి ఎందుకంటే హి ఆల్సో లుక్స్ లైక్ ఓషో అండ్ హి బిహేవస్ లైక్ ఓషో అండ్ హి టాక్స్ లైక్ ఓషో దాంతో క్లాష్ వస్తుంది వెళ్ళిపో అందరు
(55:45) తర్వాత ఓషో రజనీశ పేరు పెట్టుకున్నాడు అండ్ హి రోట్ ఏ బ్యూటిఫుల్ బుక్ కాల్డ్ టర్స్ ఆఫ్ ఏ మిస్టిక్ రోస్ నా జీవితంలో నేను చదివిన బ్యూటిఫుల్ పుస్తకాలు అదఒకటి ఆ పుస్తకం ఆకర్షించడానికి రెండో కారణం రాసిన విధానము రెండోది దాని మీద నో కాపీరైట్స్ రిజర్వడ్ అని రాసింది. [నవ్వు] అంటే అటాచ్మెంట్ లేదు కాపీ చేసుకోపో నో కాపీ నో కాపీరైట్స్ రిజర్వ్డ్ నీ ఇష్టం ఉన్నట్టు వాడుకో దొబ్బు అన్నాడు అంతే తర్వాత ఆ అతను చాలా డబ్బు ఉన్నవాళ్ళే గురువు ఇప్పుడు సో ఓషో రెజినీష అని పెట్టుకుంటే ఓషో కమ్మిన వాళ్ళు కేస వేశారు.
(56:19) దాంతో ఓషో తీసేసి ఓజన్ అని పెట్టుకున్నాడు ఓజన్ రజనీష్ అని ఇప్పుడు ఓజన్ రజనీష్ గా మిగిలాడు. అతను బేసికల్గా ఒక సినిమా హీరోయిన్ కొడుకు బాలీవుడ్ సినిమా హీరోయిన్ కాబట్టి ఆ ఇండస్ట్రీ అదంతా చూసి ఆక్రమ సంబంధాలు ఉంద ధమా ఖరాబ్ అయిపోయి అమ్మ లైఫ్ అంటే అంటే లగ్జరీ చూసిన వాడికి విముక్తి కలుగుతది విరక్తి వస్తది. నడుచుకుంటూ వెళ్దాం పదా అంటాడు వాడు కిన్స్ ఎప్పుడు కారెక్కన వాడికి కార్ ఎక్కలదు ఆబవియస్గా కాంట్రాస్ట్ గా పని చేస్తది మైండ్ ఇప్పుడు బుద్ధుడు [గురకలు] కూడా అన్ని వదిలేసి ఎందుకు పోయా అంటే ఒకసారి నిద్ర లేస్తానే అందమైన అమ్మాయిలంతా నగ్దంగా ఉన్నారంట ఇంట్రెస్ట్ పోయింది అసలు
(56:53) నువ్వు కోరుకున్న దొరకకపోతేనే కౌగిలి పక్కనే ఉంటే ఏ కౌగిలి లేదు కౌగలించుకున్న కొంచెం దూరం జరుగుతా కొంచెం అని చెప్తారు లైలా మజ్నూని కూడా దూరం నూకాల్సిందే దేవదాసు పార్వతిని దూరం నూకాల్సిందే ఇది యూనివర్సల్ అలా ఎవ్వరూ కలిసి పడుకోవడానికి లేదు. అయితే ఆయన ఆ తన మనసుని అర్థం చేసుకునే ప్రక్రియలో హి స్టార్టెడ్ వాకింగ్ స్లోలీ అతనికి స్పృహ కలిగింది ఎవరు చెప్పలేదా స్లో అంట అయితే తర్వాత మన థాయిలాండ్ లో ఒక తైచి నేర్పించే గురువు ఉంద ఎవరో చెప్పారంట ఆయన సీనియర్ మోస్ట్ పర్సన్ పెద్ద గురువు వాళ్ళ శిష్యులే నేర్పిస్తారు
(57:39) ఇప్పుడు ఆయన నేర్పించక చాలా చాలా ఏళ్లు అయింది ఆయన ఓన్లీ శిష్యులని పరివేక్షిస్తే శిష్యుల శిష్యులు మిగతా వాళ్ళని చూసుకుంటారు అండ్ చాలా ఫీస్ ఉంటుంది అదంతా అని చెప్పిన తర్వాత ఏమో ఒకసారి అతన్ని కలిసే అవకాశం వస్తుందేమో అంటే వెళ్లి కలవండి కానీ అతనైతే నేర్పించాడు అని చెప్పిన తర్వాత హి వెంట్ టు థైలాండ్ వెళ్ళిన తర్వాత ఆ తైచి నేర్పించే గురువు గారు అక్కడ కుర్చిలో కూర్చున్నారు.
(58:04) ఈ ఓజన్ రజనీష్ అనే వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. మ్ ఆ నడక చూసి ఐ వాంట్ టు టీచ్ యు తైచి అన్నాడు. ఇప్పుడు నేను జస్ట్ ఒక చిన్న వీడియో ప్లే చేస్తా ఓజన్ రచనస్తి అది అదృష్ట శాతం డాక్యుమెంట్ చేయబడ్డది. ఇప్పుడు నేను మనం షార్ట్స్ గిట్స్ అందరూ చూస్తారు ఇప్పుడు నేను చూపించేది అధ్యయనం చేసి ఎక్కడో వెతికితే దొరికింది.
(58:25) నేను చెప్పిన తర్వాత ఎవరైనా చూడొచ్చు. అదర్వైస్ మనం సర్చ్ చేయం అటువంటివి యు జస్ట్ స హిస్ మూమెంట్ నా జీవితంలో నేను చూసిన వన్ ఆఫ్ ద హ్యూమన్లీ పాసిబుల్ ప్యూరెస్ట్ మూమెంట్ ఏదఉంటే అతనిదే అంత ప్యూరెస్ట్ మూమెంట్ నేను ఎప్పుడూ చూడలేదు. మూమెంట్లో చూడు [నవ్వు] అందుకే చూపిస్తా అన్నా దాన్ని వర్బల్ గా చెప్పడం సాధ్యం కాదు కాబట్టి తర్వాత ఇతనిి ఇంకొక వీడియో చూపిస్తే అంటే ప్రెసెంట్లీ నౌ హి ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఓషో లాగే ఉంటాడు అన్నమాట ఓకే అండ్ హి స్పీక్స్ లైక్ ఓషో
(59:12) సౌండ్ తీసేసా నేనే అంటే మాటలు కొట్టుకోపోకుండా అండ్హిఎక్లీ స్పీక్స్ లైక్ ఓషో అట్లా అంటే ఇతను ఎందుకు నేను మీకు పరిచయం చేస్తున్నా అంటే ఇప్పటి ప్రాక్టీస్ ఓన్లీ వన్ థింగ్ మూమెంట్ ని స్లో డౌన్ చేశడున్నమాట చాలా వండర్స్ జరుగుతాయి నీ హోల్ మెటబాలిజం ప్రాసెస్ కూడా చాలా మారిపోయింది. ఎవ్వరైనా చేయొచ్చు నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది జస్ట్ ఒకసారి చేయట్లని ఒక్కసారి చేస్తే అలవాట నువ్వు ఎప్పుడైనా సరే మీరు ఒక చిన్న
(59:58) ప్రయోగం చేయండి ఇప్పుడు అంటూ తర్వాత తర్వాత ఎట్లా ఏదైనా సరే ఆరవది లేదా నాలుగోది స్లో చేయాలి అదిఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ది సెకండ్ థర్డ్ ఫోర్త్ తీసుకొచ్చి గుడ్లో పెట్టారు కదా ఫిఫ్త్ మన స్టార్ట్ షాక్ తింటరా సార్ ఎవ్రీ వన్ అవర్ కి ఒక్క నిమిషం స్లో డౌన్ అలారం రాగానే వాట్ఎవర్ ఇట్ మే ఇప్పుడే వస్తా బాత్్రూమ్ కి వెళ్లి ఇట్లా మెల్లగా ఉన్నాడు మెల్లగా పెట్టు మెల్లగా తీసుకొస్త నిమిషమే వండ్రస్ ఆర్తి వండర్స్ తిరుగుతాయి చేసి
(1:00:44) చూడండి ఇప్పుడు నేను ఏకాంతంలో సిసి కెమెరా లేదు కానీ అబ్సల్యూట్ స్లో మూమెంట్ ఉంటది నేను ఏమి చేయను అసలు మెల్లగా పని చేస్తాను అట్లా తీసుకొని ఇట్లా తీసుకొని ఇట్లా ఏమ ఉండదు మెల్లగా అంటే ఐ ఫౌండ్ మై ఫేస్ ఇదేం గొప్ప కాదు జింక జింక దాని పేస్ దొరికింది పులి దాని పేస్ లో ఉంటది మనిషి తన ఫేస్ మర్చిపోయాడు తన ఫేస్ మర్చిపోయాడు [నవ్వు]
No comments:
Post a Comment