Thursday, April 2, 2026

బంగారం కంటే విలువైనవి ఉన్నాయని తెలుసా🌹ఒక REAL సంఘటన🌹POSTCARD (40) from KANTHRISA

బంగారం కంటే విలువైనవి ఉన్నాయని తెలుసా🌹ఒక REAL సంఘటన🌹POSTCARD (40) from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=azTrihsgPDU



Transcript:
(00:01) ఈరోజు నేను చెప్పే విషయం బంగారం లాంటి విషయం [నవ్వు] అంటే బంగారం గురించి అని [ఆశ్చర్యం] బంగారం అంటే విలువైనది అని ప్రకృతిలో విలువ కానిది ఏది ప్రపంచంలో విలువైనవి ఉన్నాయి విలువ లేనివి ఉన్నాయి గొప్పది ఉంది మామూలుది ఉంది ప్రకృతిలో ఉన్నాయి అంతే సో [నిట్టూర్పులు] అహంకారానికి అలంకారం అవసరం ఆత్మకి అవసరం లేదు అనేది ఒక స్టేట్మెంట్ నా జీవితంలో చూసిన ఒక చిన్న సంఘటనని చెబుతూ ఇంకొన్ని విషయాలు చెప్తాను.
(00:39) ఎవరైనా ఏ విషయమైనా చెప్పొచ్చు ఆచరించేవాడు చెప్పేది ఒకటి లేదా ప్రవచనం లాగా లేకపోతే ఒక చిన్న సలహా లాగా చెప్పడం మీరు సో ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ ఆచరిస్తున్నవి ఏదైతే నాకు తెలియదో అది ఇన్ఫర్మేషన్ అంటే నేను చెప్తాను అది వేరే సంగతి ఇప్పుడు బంగారం ఇంతవరకు నేను కొనలేదు బంగారం వస్తువు నేను ఎప్పుడూ పెట్టుకోలేదు నా శరీరం మీద ప్రకృతి ఇచ్చిన నవరంద్రాలు తప్ప వేరే రంధ్రం నేను కొట్టుకోలేదు కొట్టుకునే వాళ్ళని నేను ఏమను నెగిటివ్ గా కాదు నాకు అక్కర్లేదు బంగారం రెండోది ప్రపంచంలో ఉంటున్నందుకు ఒక గూడు అవసరం కాబట్టి ఇల్లు ఉంది దాంతో అటాచ్మెంట్ కూడా
(01:15) లేదు ఒకవేళ అది పోయినా నేను ఇలాగే ఉంటాను ఇలాగే టాక్స్ చేస్తాను అవసరమైతే నాకు వైలిన్ వచ్చు కాబట్టి పాటలు పాడుకుంటూ వైలిన్ వాయిస్తూ అడుక్కు తింటాను మళ్ళీ జీవితాన్ని నిర్మించుకుంటాను. సో అయిపోయింది ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్య అవసరం లేదు. అంటే ఆ ఒక రకమైన కన్ఫెషన్ లాంటిది అనుకోండి సో చాలా సందర్భాల్లో నేను చూశాను బంగారం అందరూ కొంటారు ఈ మధ్య ఎవరో మిత్రుడు నా దగ్గరికి వచ్చి నువ్వు బంగారం కొను అన్నాడు.
(01:40) నేను దేనికి అంటే దాచి పెట్టుకుంటే భవిష్యత్తులో డబ్బులు వస్తాయి అక్కర్లేదు ఉన్న డబ్బులు చాలు ఇప్పుడు బంగారం కొని ఎక్కడ పెట్టాలి ఇంట్లో పెట్టుకోవాలి. తప్పు లేదు అలా చేసేవాళ్ళు చేయను కానీ నేను చేయను అన్నాను. ఎవరనా చేస్తా అంటే నేను సమర్థిస్తాను దాన్ని నో అని చెప్పను కానీ బంగారం అనే విషయం గురించి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి విలువైనది కాబట్టి నిన్ననే ఒక చర్చ కూడా వచ్చింది.
(02:02) సో అటాచ్మెంట్ ఎట్లా పోతుంది అంటే మీ ఇంట్లో చీపురు ఉంది దాంతో అటాచ్మెంట్ ఉందా అని అడిగాను లేదు అన్నాడు. ఎందుకు లేదో నాకు కాస్త చెప్తావ అంటే దానికి విలువ లేదు అన్నాడు ఓహో విలువైన దానితో అటాచ్మెంట్ ఉంటుంది అచ్చ అచ్చ చీపురుకు విలువని చూద్దాం ఒక విషయానికి విలువను అంటకట్టేది ఎవరు నీవే కదా అందుకని చాలా చిన్న విషయం బంగారం ఒకవేళ అవసరం అనుకుంటే దాన్ని కొనండి దాన్ని లాకర్లో పెట్టుకోండి కానీ బంగారం ప్రదర్శన కోసం ఉపయోగించకూడదు అనేది నేను ఓవరాల్ గా చెప్పాలనుకుంటున్నాను.
(02:35) మన జీవితంలో వస్తువులు అవసరం వాటిని వాడుకోవాలి. చీపురు చేసే పని చీపురు చేస్తుంది. బంగారం చేసే పని బంగారం చేస్తుంది నిజానికి బంగారం కంటే చీపురు ఎక్కువ సహాయం చేస్తుంది మనకి కానీ రాను రాను ఏమవుతుంది ప్రదర్శన అనేది మొదలవుతుంది. నేను ఈ విషయం గురించి కొన్ని టాక్స్ కూడా చేశాను స్వదర్శనం అయితే ప్రదర్శన ఉండదు అని సో బంగారం ఉండడం తప్పు కాదు గానీ దాన్ని ప్రదర్శన కోసం నీ యొక్క అహంకారాన్ని ప్రదర్శించడం కోసం నీకు ఉన్న విలువని ఇన్మరింప చేసుకోవడం కోసం చేస్తున్నావా అన్నది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన విషయం. సో బంగారం మనల్ని ఓన్ చేసుకుందా
(03:16) మనల్ని బంగారాన్ని ఓన్ చేసుకున్నామా? నేను చాలా సందర్భాల్లో చూశాను బంగారాన్ని ఎవరైతే ప్రదర్శన కోసం ఉపయోగిస్తున్నారు వాళ్ళకి వ్యక్తిగతంగా ఏ విలువ లేదు. బంగారం ఎవరైతే ప్రదర్శన కోసం ఉపయోగిస్తున్నారో వాళ్ళు ఒక విషయం చెప్తున్నారు. తప్పుగా అనుకోవద్దు వ్యక్తికి విలువ లేదు కాబట్టి బంగారం వచ్చేసింది ఎందుకంటే ఫస్ట్ బంగారమే కనిపిస్తుంది బంగారం జోబులు పెట్టుకొని పెళ్లికి ఎవడైనా వెళ్తాడా బంగారమే తీసుకెళ్ళాలి అనుకుంటే పెళ్లికి బంగారం జోబులు పెట్టుకొని పో కానీ వేసుకొని వెళ్తున్నారు కాబట్టి ఫస్ట్ బంగారం మీద దృష్టి పడుతుంది ఆ బంగారకి
(03:46) ఉన్న విలువని నీకు ఆపాదిస్తారు. ఇప్పుడు మేకప్ చేసుకుంటారు. తప్పు కాదు కానీ చేసుకునే వాళ్ళ ఉద్దేశం ఏమిటి తాను అందంగా లేనని మేకప్ చేసుకుంటున్నారు అనుకో అది తప్పు నేను అందంగానే ఉన్నాను ఇనుమడింప చేసుకోవడానికి మరి ఇంత కాస్త సౌందర్యం సింగారం అంతవరకు ఓకే సో అది హీన భావన కదా మా ఊర్లో మాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఉండేది పేరెందుకు ఆవిడకి అంతా బాగుంది కానీ బంగారం పెట్టుకొని తిరగాలని ఒక ఆలోచన చాలామంది చెప్పారు అప్పుడప్పుడు నేను కలిసేవాడిని ఒకసారి ఆమె ఆరు వారాల నగరు ఇట్లా ఏవో ఉంటాయి కదా అట్లా ఊరికే వేసుకొని తిరిగేది కూరగాయలకి వెళ్ళినా కూడా బంగారం అంతా
(04:26) దిగేసుకొని వెళ్ళేది. ఇ ఊర్లో ఆమెక ఏ విలువ లేదు కాబట్టి అందరూ అమ్మ బంగారం బాగుంది ఎక్కడ కొన్నావ్ ఏదో చర్చ వస్తుంది బంగారం వల్ల ఇప్పుడు [గురకలు] రమణ మహర్షి ఉన్నారు అనుకోండి తన మీద ఏ బంగారం లేదు. అవసరం లేదు కదా రమణ మహర్షికి ఉన్న విలువ ముందు బంగారం ఇంత నథింగ్ సో అది బంగారం లాంటి మనిషత్వం అతనికే విలువ సో అందుకని బంగారంలా ఉండు బంగారాన్ని ఓన్ చేసుకోవద్దు అనేది చెప్పడం అయితే ఆవిడ బంగారం వేసుకొని తిరగడం నిరంతరం నిఘా వేస్తున్న మనిషి ఒకసారి ఎర్లీ మార్నింగ్ 4ఓ క్లాక్ ఎప్పుడో నిద్ర లేచి ఎప్పుడో బంగారం వేసుకుని పడుకుంది అనుకుంటా పాపం
(05:08) బాత్్రూమ్ కి వెళ్తే తలబాది చంపేశారు. అక్కడికి అక్కడే చచ్చిపోయింది. తర్వాత పోలీస్ కేస్ అయింది. ఏడిచే వాళ్ళు ఏడిచారు. నాకు ఆ రోజు అనిపించింది ఏంటంటే తను చంపింది ఎవరు ఒక మనిషిని వెతుక్కుతున్నారు బంగారం కాదు అనిపించింది నాకు సరే ఆ మాట చెప్తే తిడతారు మనల్ని ఏరా బుద్ధి [సంగీతం] లేదా అని ఎందుకు తిట్టించుకోవడం సరే ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కొత్తగా ఎస్ ఎవరో వచ్చారు.
(05:33) నాకు కొంతవరకే వివరాలు తెలుసు కానీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఎవరైతే ఆ బంగారాన్ని దొంగతనం చేశారో అతను ఇంటి దగ్గర పరిసర ప్రాంతాలలోనే ఉండేవాడు అతను ఊరికి ఊరికి వచ్చి అడుగుతున్నాడు అన్నమాట బంగారం దొరికిందా బంగారం దొరికిందా కొంచెం [గురకలు] ఓవర్ యక్షన్ చేస్తున్నాడు బ్రహ్మానందం గారు అంటారు కదా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఎవడు వీడు చైల్డ్ ఆర్టిస్ట అని సో ఎవరైతే భయం ఉందో వాడే ఎక్కువ వాకప్ చేస్తాడు.
(05:56) సో ఫైనల్ గా పోలీసులు ఏం చెప్పారంటే వెతుకుతున్నామ అని చెప్పారు. తర్వాత వస్తే వీడి మీద ఒక దృష్టి పెట్టండి పెట్టారు చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏం చెప్పారంటే ఒక ఆరు నెలల తర్వాత దొంగ దొరికాడని చెప్పండి వాడికి ఆ తర్వాత ఆ దొంగ దగ్గర ఉన్న నగలు అతను కరిగించాడట ఆ కరిగిన బంగారం వీళ్ళకి ఇచ్చేశరుని సో ఏదే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచింది.
(06:19) ఎవరైతే చంపేశారో దొంగతనం చేశారో అతను ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ బంగారం ఎవరైతే దొంగిలించారో వేరే వాళ్ళని పట్టుకొని ఆ బంగారం తెచ్చి వీళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇక నా మీద అనుమానం రాదు అని అతను ఎక్కడో బంగారం నగలు అమ్మడానికి పోతే పట్టుకున్నారు నిఘా ఉంది కాబట్టి ఆ తర్వాత జరిగింది తెలిసింది పోలీసులు చెప్పారంట నేను పోలీసులు అంటే పిచ్చోళ్ళు అనుకున్నాం నా కొడక నేను చూస్తానే ఉన్నాం మేము ఫస్ట్ డే నుంచి డౌట్ వచ్చింది బట్ సో నేను ఏం చెప్పాను అనుకున్నా అతనికి ఎందుకు అంత మోజు వచ్చింది బంగారం ఉంటే చాలు ఈవిడక ఎందుకు చావు వచ్చింది బంగారం వల్ల మనిషి ఎందుకు భయపడుతున్నాడు విలువైంది అనుకోవడం
(06:57) వల్ల సో అందుకని పిల్లల చదువుల కోసం పెళ్లిల కోసం బంగారం కొనుక్కోండి దాచి పెట్టుకోండి నిజంగానే బంగారం ధర పెరుగుతుంది. వడ్డీలు వాటికి ఇచ్చి చిట్ ఫండ్స్ లో పెట్టి మోసబయ్యే బదులు బంగారం కొనుక్కుంటే రీసెంట్ గా మా మిత్రుడు ఎవరో నాతో చెప్పాడు ఒక 20 తులాల బంగారం కొంటే హటాతగా రేట్ు పెరిగింది ఇప్పుడు డబల్ మనీ అయింది. హి వాస్ హ్యాపీ నేను హ్యాపీనే కాకపోతే నేను అతనికి చెప్పింది ఏమిటంటే ఆ బంగారాన్ని ఎక్కడో బ్యాంక్ లాకర్ లో ఉంచండి దాన్ని నగలుగా అట్లా చేసి పిల్లల మీద పెట్టి తిప్పకూడదు.
(07:27) ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళినప్పుడు దాడలు జరుగుతున్నాయి ప్రాణం మీదకి వస్తుంది. వాళ్ళు చంపడం నిన్ను కాదు నీకు బంగారంతో అటాచ్మెంట్ ఉంది కాబట్టి నిన్ను చంపితే బంగారం తీసుకెళ్ళొచ్చు. సో ఇది ఒక గమనించాల్సిన విషయం ఇక్కడ తప్పప్పులు ఏమీ లేవు. సో వస్తువు సమస్య కాదు దాని వెనుకున్న మనసు సమస్య సో మన మనశశాంతి గాని ప్రశాంతత గాని విలువది వస్తువులను ఆధారం చేసుకుని ఉండకూడదు.
(07:56) మన జీవన విధానం వల్ల మనకు విలువ రావాలి. సో నేను ఎప్పుడనా బయటికి వెళ్ళినప్పుడు నీకు విలువని ఇస్తున్నారా లేదా నీ దగ్గర ఉన్న వస్తువుకు విలువని ఇస్తున్నారా అన్నది ఒకసారి చూసుకోండి. చూపించాల్సింది మాత్రమే చూపించండి. అది శరీరమైనా వస్తువైనా మనకు ఉంటుంది కదా దిష్టి తగలడం అని రమణ మహర్షికి దిష్టి తగులుతుందా ఏమున్నాయి ఆయన తగలడానికి అందుకని ఉన్నది ఆస్వాదించండి కానీ ప్రదర్శన కోసం ఉపయోగించొద్దు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను.
(08:29) నేను నా దగ్గర బంగారం లేదు కాబట్టి అంతకంటే ఎక్కువ చెప్పలేదు. [గురకలు] సుప్రశాంతత ఆనందం వీటిని ఎవరు దొంగిలించలేరు. సో దొంగిలించలేని సంపదలని గుర్తిస్తే సరిపోతుంది అనేది ఒక అనుభవం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఐ నాట్ అగైనస్ట్ గోల్డ్ ఇక్కడ అటాచ్మెంట్ విలువైన దానికి ఎందుకుఉంది అన్నది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి ఆ చిన్న ప్రశ్నకి జవాబు దొరికితే అప్పుడు ఆధ్యాత్మిక పరిభాష యొక్క అంతిమ తీర్పు ఏమిటంటే జ్ఞానికి చీపురైనా ఒకటే బంగారమైనా ఒకటి దాని అర్థం బంగారాన్ని చీపురుని ఇసిరేస్తాడు అని కాదు దేన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా
(09:14) ఉపయోగించుకుంటాడు కానీ అతనికి అటాచ్మెంట్ లేదనేది ఒక నిర్వివాదాంశం ఇక్కడి నుంచో ఇక్కడి నుంచే మీలో ఉన్న బంగారం లాంటి హృదయానికి చిరసంచి నమస్కారం చేస్తూ శ్రీ సరసువైసః

No comments:

Post a Comment