ఆత్మాభిమానం అనేది నిజమా??అబద్ధమా??నిజమైన శాంతి అంటే ఏంటి అసలు🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=NKoWGqUoFYM
Transcript:
(00:00) వస్తా పట్టుకో ఆ ఆత్మాభిమానం అంటే ఏంటి అసలు ఫస్ట్ అఫ్ ఆల్ అదిఒక అబద్ధం మీరు వచ్చేకంటే ముందు ఒక చిన్న చర్చ జరిగింది ఒకరితో ఓకే సరే సిచువేషన్ వెరీ బ్యాడ్ అయినా ఎవరో మరణించారు వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని మీరు కోరుకోండి అంటే నేను చెప్పిన అది అబద్ధం అని చెప్పి సత్యం మాట్లాడుకుందాం. ఆత్మ అంటేనే శాంతి అని ఆత్మకి శాంతి చేయకూరడం ఏది లేదు.
(00:25) ఈ భూమి మీద ఒకే ఒక్క దానికి శాంతి చేయకూరాలి ఇది మనసుకి ఓకే అంటే అలజడి అయ్యేది మనసు ఆలోచనలే వీటికి అతీతంగా ఒకటి ఉండి అది ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటది. ఇది ఎలా ఉందంటే నది ప్రవహిస్తుంటే నదికి అటు ఇటు ఉన్న గోడలు ఉంటాయి కదా అది ప్రశాంతంగానే ఉంటాయి వాటరే కొంచెం డిస్టర్బ్ అయితది. సో ఆత్మాభిమానం అన్నది పండితుల సృష్టి ఇ ఆ తర్వాత పెద్ద పెద్ద యాక్టర్లు అట్లాంటి వాళ్ళందరూ వాడారు కాబట్టి అది చాలా మంది అన్కాన్షియస్ గా వాడుతున్నారు మూలం తెలిస్తే అసలు ఆత్మకు కథ ఉండదు ఆత్మకు శాంతి ఉండదు ఆత్మకి అభిమానం ఉండదు.
(01:04) వీటన్నిటికీ అతీతమే ఆత్మ ఇంకా బ్రహ్మ సూత్రాల్లో క్లియర్లీ మెన్షన్డ్ అండ్ ఇట్స్ ఏ ఫాక్ట్ ఆత్మకు చెవులు ఉండవు ఆత్మకి నోరు ఉండదు అంటే అది వినదు అది చూడదు. మరి ఎక్కడ మనసుకు సంబంధించింది నీ గురించి నువ్వు క్రియేట్ చేసుకున్న ఫాల్స్ ప్రిస్టేజ్ దాన్ని కాపాడుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం అభిమానం అంతే ఒక ఫాల్సిటీ అది దానివల్ల ఏ ఉపయోగం లేదని తెలిసిన మనిషిని ఎంజాయ్ చేస్త బికాజ్ యు నీడ్ రికగ్నిషన్ నువ్వు నీ గురించి ఏదో అనుకున్నావ్ దానికి అగైనెస్ట్ గా ఎవడ అంటే నీకు కోపం వస్తది.
(01:35) నా ఆత్మాభిమానం దెబ్బ తిన్నది కాదు నీ ఆలోచన నీ గురించి నీవు అనుకున్నది దెబ్బ తిన్నది. ఉమ్ అది తీసేస్తే ఇప్పుడు ఒక బాగా ఆత్మ మనం ఉన్న వ్యక్తి అంటే ఈ మనసు ఉన్న వ్యక్తి పడుకున్నాడు అనుకో అతన్ని తిడితే ఏమన్నా ఫీల్ అవుతాడు. మళ్ళీ ఒకసారి అడుగు వాడు గాడ నిద్రపోతున్నాడు వాడిని తిట్టామ అనుకో అతను ఎందుకు ఓపెన్ రావట్లేదు అతన్ని వినలే కదా దట్స్ ద పాయింట్ అది ఆత్మస్థితి అన్నట్టు నువ్వు నిజంగా ఆత్మ స్థితి నీలో ఉదయిస్తే ఉదయించడం అంటే ఎక్కడ నుంచి ఉదయిస్తేని కాదు.
(02:08) అది అది ఒక్కటి మిగిలింది మనసు పక్కకు జరిగింది అనుకో ఏ అన్నెసెసరీ ఎమోషన్ ఉండదు. అదొక పరిపూర్ణ ప్రశాంత స్థితి అక్కడ అభిమానాలు స్వాభిమానాలు ఐడెంటిటీలు క్రైసిస్లు ఏమ ఉండవు ఇదంతా మనసా చేస్తున్న ఒక పని మనసు యొక్క పరికల్పన సో ఆ మనసు బారిన పడి దానికి లాంగ్వేజ్ ని జోడించి ఇట్లాంటి కొత్త కొత్త పదాలు సృష్టి చూసిస్తారఅన్నమాట మరి ఆత్మాభిమానం అనేది లేదు మరి ఆత్మ ఆత్మ ఆత్మకు సంబంధించింది ఏమీ లేద ఉన్నదే ఆత్మ అక్కడికి చేరుకోవాలంటే అర్థం ఏంది మనసుని పక్కకు జరిపితే మిగిలిందంతా ఆత్మనే అయితే మరి మనసు అభిమానం ఉందా
(02:53) దానికి ఉంటాయి మరి దానికి లక్ష్యం మనసు అంటే లక్ష్యం ఉన్నది భేదభావాలు ఉన్నది అభిమానాలు ఉన్నది మూర్ఖత్వాలు ఉన్నది జడత్వాలు ఉన్నది ఇదంతా కలిసి మనసే అయితే ఇవన్నీ ఓన్లీ మనిషిలోనే ఉంటాయా ఏ అనిమల్లో మనిషిలోనే ఉంటది అచ్చా మరి వేరే వేరే అనిమల్ కి ఎందుకు ఉండదు పాప వాటికి మనసు లేదు ఎందుకంటే వాడి బ్రెయిన్ స్ట్రక్చర్ చాలా చిన్నది.
(03:17) అందుకని మనసు ఎక్కువ ఎవాల్వ్ కాదు ఎగ్జాంపుల్ మనం కొన్ని ఫ్లవర్స్ కి ఎన్నో పెటల్స్ వస్తాయి. కొన్ని ఫ్లవర్స్ కి మూడే పెటల్స్ వస్తాయి. అంటే అక్కడ ఎక్కువ స్కోప్ లేదు పెటల్స్ కి మన మైండ్ లో పెటల్స్ 1000 పెటల్స్ వస్తాయి హ్యూమన్ మైండ్ దీనికి ఒక రెండు మూడు పెటల్స్ వస్తాయి రెండు మూడు ఆలోచనలే ఉంటాయి దీనికి. వాడికి స్పేస్ లేదు ఇది ఎటువంటిది అంటే నాకు ఒక చిన్న రూమ్ ఉంది 5ఫట్ / 5ఫట్ రూమ్ నేను పడుకోగలను ఇట్లా దాంట్లో ఫ్రిడ్జ్ పెట్టలేను దాంట్లో ఏసీ పెట్టలేదు స్పేస్ఏ లేదు కదా స్పేస్ఏ లేనప్పుడు నువ్వు ఏం చేస్తావ్ సో మనిషి యొక్క మైండ్ ఎంత పెద్దది అంటే ఈ
(03:51) విశ్వం కంటే పెద్దది. దాంట్లో అన్ని పడతాయి. అన్ని పడ్డ తర్వాత వాడు అన్నీ ఎక్కించుకుంటున్నాడు. ఇది ఎట్లా ఉందంటే నాకు రూమ్ పెద్దగా ఉందని రా అన్ని పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత ఆ క్లమ్జీనెస్ లో ఆ గందరగోళ స్థితిలో నువ్వే పర్షన్ అయిపోతుంది. ఎవడు జ్ఞాని అంటే ఎంత పెద్ద గది అయినా చెత్త చేర్చనివాడు గది ఉంది కదా అని సామాన్లను వెల్కమ్ చేసేవాడు అజ్ఞానం అందరూ అదే చేస్తారు కిచెన్ లో సామాన్ నింపుతా ఉంటారు.
(04:18) రెండు గిన్నెలు ఆరు కంచాలు ఐదు స్పూన్లతో జీవితం నెట్టేయొచ్చు. కానీ ఎక్కడో స్టీల్ కంచాలు చూసారా కావాలి. ఉమ్ ఎక్కడో ప్లాస్టిక్ డబ్బ ఉడిపి తెచ్చుకుంటే ఇచ్చారు అది కూడా కడుక్కొని దాసి పెట్టుకోవాలి. ఇదంతా ఇంటిని చెత్త చేసుకోవడం తప్ప ఖాళీ చేయడం నేర్చుకోవాలి ఇప్పుడు నేను ఒక రూమ్లో ఉండేవాడిని కొన్ని సంవత్సరాలు ఒక బ్యాగ్ సామానే నాది ఇప్పటికి అంతే ఐ ఐ ఐ డోంట్ లైక్ ఆబ్జెక్ట్స్ అవసరం లేదంతా ఏమ అక్కర్లేదు బతకడానికి కానీ మనం ఏం చేస్తాం వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
(04:53) నువ్వు తెచ్చుకున్న వస్తువుకి ఏదైనా డామేజ్ అయితే నువ్వు డామేజ్ అవుతున్నావ్ నువ్వు తెచ్చుకున్న ఒక వస్తువుకి గీత పడితే నీకు గీత పడుతుంది. నువ్వు తెచ్చుకున్న వస్తువుని ఎవరైనా ఎత్తుకపోతే నీకు బాధ అవుతుంది. అసలు వస్తువే లేకపోతే బాధ ఎక్కడికి అంటే యస్ ఇట్ ఈస్ మనసుకి అప్లై చేసుకో మనసు అంటే నీ ఇల్లే ఇల్లేమో ఇంత పెద్దగా ఉంది కాబట్టి ఒక 100 వస్తువులు 1000 వస్తువులు తెచ్చిపెట్టావు మనసు ఈ విశ్వం కంటే పెద్దది మరి మనసుని పెద్దది చేసుకోండి అని చెప్ప పెద్దది చేసుకో మనసులో ఏం పెట్టుకోకు మరి పెద్దది చేసుకోవడం ఎందుకు పెద్ద పెద్ద నింపుకోవడం లేకపోయిన
(05:27) కాదు కాదు కాదు ఇప్పుడు ఇల్లు పెద్దది కట్టుకుంటాం పాప సామాన్ నింపుకోవడానికి కాదు మరి ఆ పర్పస్ కాదా అసలు కాదు మరి ఎందుకు ఇల్లు ఖాళీగా ఉంచుకోవాలి అదే ఇంటెలిజెన్స్ అండి నింపుకునేవాడు అజ్ఞాని అన్ కాన్షియస్ స్టేట్ ఏది అవసరమో అది ఒక్కటి ఉంచుకొని మిగతాదంతా పక్కకు జరిపేవాడు ఎన్లైటన్మెంట్ వచ్చేసింది ఉదాహరణకి మనం పూల చెట్లు అనుకుంటున్నాం తుమ్మ చెట్టు కూడా పెట్టొచ్చు కదా పెట్టొచ్చు కదా కానీ మనం నిర్ణయించుకున్నాం తుమ్మ చెట్టు ఇక్కడ అక్కర్లేదు అట్లా నీ గదిలో ఏముండాలో ఏమ ఉండకూడదు నిర్ణయించేది నీవే నీవే అంటే నీ మనసే నీ మనసు ఎట్లా వచ్చింది అందరిని చూసి
(06:07) ఇన్స్పైర్ అవ్వడం వల్ల అందరిని చూసి పోల్చుకోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నది మా ఇంట్లో కూడా ఉండాలి. నేను చిన్న కథ విన్నా భార్య ఏం చేస్తది భర్తతో ఎప్పుడు రాత్రి తినేటప్పుడు పక్కింటోళ్ళు కంచం తెచ్చుకున్నారు నాకు కూడా కావాలి. అన్నది ఆ తర్వాత పక్కింటోళ్ళు అది కొన్నారు మంచం నాకు కూడా కావాలి. తవాత పక్కింటోళ్ళు ప్లాస్మా టీవీ కొన్నారు నాకు కూడా కావాలి.
(06:31) తీసుకొచ్చాడు. ఒకరోజు హస్బెండ్ వచ్చాడు ఈమె చెప్పాలి ఒక్క నిమిషం ఉండు అని కట్టె తీసుకొని ప్లాజమా టీ పలకొట్టాడంట వామ్మో అని గుండెలు పాదుకుంది ఇప్పుడే పక్కింటది పగిలిపోయింది [నవ్వు] కూడా పగిలింది కదా లెక్కలు లెక్కలే డాడీ నేను చూసొస్తే ఇంకా ఏమని [నవ్వు] [గొంతు సవరించుకోవడం] ఇప్పుడే పక్కింటోడి వైఫ్ చచ్చిపోయింది మరి అన్నాడు ఎప్పుడు చచ్చిపోతావ్ పక్కింటోడు ఎవడు ఎందుకు ఎందుకు తీసుకుంటున్నావ్ బికాజ్ మైండ్ కి ఈ చెత్త అంటే ఇష్టం ఇట్ క్లింగ్స్ టు డస్ట్ అన్నాడు పనికిరాని దాన్ని పట్టుకొని యమ ఎంజాయ్ చేస్తది మైండ్ నేర్చుకోవడం వచ్చినప్పుడు మైండ్ పర్
(07:16) ఎంజాయ్మెంట్ అనేది తెలుస్తదా వాళ్ళకి తెలుస్తది అంటే నీకు సమయం అనేది ఏదో విధంగా గడిచిపోతా ఉంటది. గడవడం ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అంటేనే సమయం గడవడానికి నువ్వు చేసే పిచ్చి ప్రయత్నం ఈరోజు సాయంత్రం ఎంజాయ్ చేద్దాం అంటే ఎట్ల అట సాయంత్రం సమయం తెలియకుండా గడిపేద్దాం అని మేము ఫ్రెండ్స్ ని కలిస్తే భలే ఎంజాయ్ అనిపిస్తుంటే నాకు సమయం తెలియలేదని ఓకే అంతకుమించి వేరే పర్పస్ లేదు అది సమయంలో కొట్టుకుపోవడం బేసికల్గా సమయంలో నిలబడడం ముందు తద్వారా యు డోంట్ ఫీల్ ద టైం అది లర్నింగ్ లో మనిఫెస్ట్ అయితది కానీ మనిషికి లర్నింగ్ ఇష్టం ఉండదు ఇప్పుడు ఎవరైతే 90%
(07:51) ఆఫ్ గృహిణలు ఉన్నారో గృహస్తులు ఉన్నారో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారో ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 నుంచి 21 మధ్యన లెర్నింగ్ ప్రక్రియ మెల్లగా ఆగిపోతుంది. అండ్ మరణించే వరకు ఏది నేర్చుకోరు కొత్త పాట నేర్చుకోరు ఒక పద్యం రాయారు ఒక టెక్నాలజీ నేర్చుకోరు కుట్లు అల్లికలు నేర్చుకోరు ఏమి నేర్చుకోరు ఎవడో ఇల్లు కట్టిస్తే ఆ ఇంట్లో ఉంటారు ఎవడో ఫ్రిడ్జ్ తయారు చేస్తే కొనుకొచ్చుకుంటారు ఎవడో కంచం తయారు చేస్తే అందులో తింటారు.
(08:16) అంటే అది ఎందుకు అలా వలసిస్తా తెలియక అంటే లైఫ్ అనేది ఎంత బ్యూటిఫుల్ ప్రతి రోజు నువ్వు వస్తానే ఏమన్నావ్ అబ్బా ఎన్ని పూలు వచ్చాయి మరి మనిషి నుంచి వచ్చే పూలు ఏమిటి? ఆలోచనలా కాదు అది కలుపు ఓకే ఆలోచన కలుపు కలుపే కలుపుకంటే అద్వాన్నవి ఇంకా మరి ఏంటి స మీకు అసలు ఆలోచనలే రావద్దు ఆ యు షుడ్ బి క్రియేటివ్ అంటే నీ నుంచి ఒక పాట పుట్టాలి. దాంతో అటాచ్మెంట్ ఉండకూడదు.
(08:44) అచ్చా ఇది బాగుంది అది ఇంపార్టెంట్ అన్ని రాని ఇప్పుడు నేను పుస్తకం రాయడం తప్పు కాదు పుస్తకాన్ని ఆధారం చేసుకొని నేను గుర్తింపు కోరుకున్నాను అనుకో అది ప్రాబ్లం మళ్ల కలుపు పుట్టింది. అంటే మా ఫైనల్లీ ఏంటి ఆత్మాభిమానం అనేది లేదు అంతేనా అతి పెద్ద అబద్ధాల్లో అదొకటి ఆత్మ గౌరవం పెద్ద అబద్ధం ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశరు అని చెప్పి ఇట్లా ఫీల్ అయితే లేదు నీ ఆలోచన దెబ్బ తీసినారు చెప్పు ఓకే ఆత్మభిమానం పాడ ఉత్తదే మనం ఏం చేస్తాం చనిపోయాక కూడా ఆత్మశాంతి ఆత్మశాంతి మళల ఆత్మ ఆ ఏమంటారు చిదాత్మ ప్రేతాత్మలు కూడా కనిపెట్టారు సినిమాలో చూపి లేవు
(09:27) అయితే పప్ప అలా ఉందనుకో అది ఆత్మ కాదుఇంకా ఒకవేళ అది ఉందనుకో నువ్వు దేన్నో ఆత్మకు ఆట్రిబ్యూట్ చేస్తున్నావ్ అని అర్థం పప్పనం అంత కాన్ఫిడెంట్ గా ఎట్లా చెప్పగలం లేవు కాన్ఫిడెంట్ కాదు నువ్వు జీవితం యొక్క మూలంలోకి వెళితే తెలుస్తది ఒకటి స్థిరంగా ఉంది ఆ స్థిరత్వంలో నుంచి అస్థిరమైనవి అనంతంగా పుట్టినయి అని తెలుస్తుంది ఇప్పుడు ఉదాహరణకి భూమి స్థిరంగా ఉంది భూమిలో నుంచి అస్థిరమైనవి చెట్లు పుట్టిపోయాయి ఆ చెట్ చెట్టు పైన అస్థిరమైన ఇప్పుడు చెట్టు స్థిరంగా ఉంది ఆకు స్థిరముగా లేదు.
(09:58) ఆకు పడిపోతుంది. ఓకే అంటే స్థిరత్వంలో నుంచి అస్థిరత్వం అస్థిరత్వంలో ఒక స్థిరత్వం అస్థిరత్వంలో మళ్ళ అస్థిరత్వం ఒక నిరంతర పరంపర కొనసాగుతున్నది. ఉమ్ అయితే ఇప్పుడు ఉదాహరణకి స్థిరమైంది నీ గుండె స్థిరంగా కొట్టుకుంటుంది తన జుట్టు అస్థిరంగా ఉంది ఊసిపోతుంది. దేర్ ఇస్ సంథింగ్ స్టేబుల్ వీటి వెనక ఇంకా స్టేబుల్ గా ఉన్నది ఒకటి ఉంది అని దృష్టి సారించి మన ఆధ్యాత్మిక వాంగ్మయంలో దే హావ్ రియలైజ్డ్ నాట్ వర్బాటిం అంటే వర్బల్ గా రియలైజ్ అవ్వలేదు.
(10:27) మొత్తాన్ని ఒక లెక్కలోకి తీసుకొని చూసినప్పుడు ఒక లార్జ్ స్కేల్ లో చూస్తే అసలు ఏది రావడం లేదు ఏది పోవడం లేదు ఎప్పుడు ఇది ఉంది రకరకాల రూపాలు తీసుకొని మనక ఒక మాయ గమ్ముస్తుంది అని తెలుసుకుందాం. అట్లా దే హవ్ సెటిల్ దర్ మైండ్ ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు మైండ్ సెటిల్ అయితే మిగిలింది ఆత్మజ్ఞానం మైండ్ సెటిల్ అవ్వడానికి చేసే ప్రయత్నం అంతా వాడు కథగా చెప్తున్నాడు ఆత్మజ్ఞానంగా అయితే పప్ప ఆ నేను చిన్న ప్రశ్న అడుగుతే చెప్పు చాలా మంది హాస్పిటల్స్ మీరు కూడా చెప్పండి సౌజన్య చాలా మంది హాస్పిటల్ కి వెళ్తారు.
(11:02) రిపోర్ట్స్ వస్తాయి. ఒక్క రిపోర్ట్ ఉంటదా హెల్త్ కి అది హెల్త్ రిపోర్ట్స్ే వస్తాయి కదా అది అన్ హెల్త్ రిపోర్ట్స్ అవి అచ్చా ఓకే ఓకే హెల్త్ కి ఏ రిపోర్ట్ ఉండదు. అట్లా ఉంటది ఆత్మ అన్నమాట ఆరోగ్యానికి ఏ కథ ఉండదు అనారోగ్యానికి మంచి కథ ఉంటది నాకు ముందు దగ్గు వచ్చింది. ఆ తర్వాత ఇట్లా అవుతుంది ఆ తర్వాత రిపోర్ట్ ఎక్కడ లేదు హెల్త్ కి రిపోర్ట్ే ఉండదు ఏ రిపోర్ట్ లేనిదే హెల్త్ నిజంగా ఆరోగ్యంగా ఉన్నావ అనుకో అసలు రిపోర్ట్ లేదు కాంప్లైంట్ లేదని అర్థం హెల్త్ అంటే అవును చెప్పు ఏదో చెప్తున్నావ్ మర్చిపోయిన బప్ప [నవ్వు] క్వశన్
(11:46) ఎంత హాయిగా నిద్రపో [నవ్వు] చెప్పు చెప్పు ఆత్మభిమానం లేదు ఆత్మ దెబ్బ తీయడం లేదు తీయించుకోవడం లేదు నీ ఆలోచన డిస్టర్బ్ అవుతుంది అంతే ఓకే నీ గురించి నీకు వచ్చిన ఆలోచననే నిన్ను బాధిస్తుంది నేను ఇది అనుకోవడం వల్ల బాధ వస్తుంది నేను ఇది అని అనుకోకు నేను ఏది కాదని తెలుసుకో అసలు నీకు లైఫ్ అర్థమైతుంటే ఎట్లా ఉంటది ఒకప్పుడు ఎవడో నువ్వు నువ్వు నువ్వు అవలం ఉండవాడు అని చెప్పేసారు నన్ను అవలం ఉండవాడికి అన్నాడు బాధపడ ఇది ఎలిమెంటరీ స్టేజ్ అందరూ ఇదే చేస్తారు.
(12:16) రెండోసారి వాడు అవలం ఉండవాడికి అన్నాడు కానీ అది నేను ఎందుకు బాధపడుతున్నా ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఓకే ఓకే పప్ప ఇప్పుడు మనం ఏదో టాపిక్ వచ్చి చూసినావా ఆత్మ ప్రేతాత్మ ఇవేవి లేవు ఆత్మ అంటే అదంతా మనిషి కల్పన ఊహ అంటే అనుభవం లేనివాడు అవగాహన లేనివాడు మాట్లాడితే అదే ప్రాబ్లం భాష అనంతంగా పుట్టింది నోటికి వచ్చింది వాడు మాట్లాడుతున్నాడు అదంటాడు ఇదంటాడు పరలోకం అంటాడు ఇది అంటాడు ఇదే దైవం అంటాడు అవన్నీ కాదు [గొంతు సవరించుకోవడం] దర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కాన్స్టంట్ల అలైవ్ అది సజీవంగా ఉండటానికి అది ఉండటానికి కార్యకారణాలు లేవు అదే నేనుని
(12:57) గుర్తించినవాడు ఆత్మజ్ఞాని అయిపోయాడు అందుకే అట్లాంటి వాళ్ళు మరణిస్తున్నా కూడా ముఖంలో ఇంత అలరిటీ లేదు వాళ్ళు తెలుసుకున్నారు మరణించేది శరీరం నేను కాదు ఇది చెప్పడానికి రాదు కూర్చోండి కూర్చోండి అది జై ఎవరు పప్పా ఏదో మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ కమ జోగి దా జోగి దాని ప్లేస్ ఆక్యుపై చేసినావా వాడు వస్తాడు ఇక్కడ కూర్చో చెప్పు చెప్పు ముగిద్దాం.
(13:41) సో ఊరికే భాషపరంగా ఇప్పుడు నేను ఆత్మకథ రాసిన అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ యు డూ నథింగ్ ఫెలో ఇప్పుడు ఆటోబయోగ్రఫీకి ఆత్మకథ అన్నది ఈక్వలెంట్ వర్డ్ కాదు. కానీ ఆటోబయోగ్రఫీస్ ని మనం తెలుగులో ఆత్మకథలు అంటున్నాం అజ్ఞానం వల్ల మరి ఏమనాలి పప్ప జస్ట్ కథ అంతే నీ మనసు ఆడిన కథ అది ఆ మనసు అణగే వరకు జరిగిన కథ అది ఇప్పుడు దానికి అందుకే నా పుస్తకంలో ఓపెన్ అయితది ఇది ఆత్మ కథ కాదు ఎందుకంటే నా ఆత్మకి ఏ కథ లేదని స్టార్ట్ అయితది అవును నేను చదివినా దట్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ మరి కథ అంతా దేనికి ఉంది నీ దిక్కుమాలిన మైండ్ కి ఉంది.
(14:17) మరి మైండ్ కథ అని పెట్టొచ్చు కదా డైరెక్ట్ పెట్టొచ్చు పెట్టొచ్చు మరి ఎందుకు అట్లా ఆత్మకథ అని పెడుతున్నారు ఏదో ఒకటి అంటే అందరికీ ఆమోది యోగ్యమైన ఒక పదం కాబట్టి అందులో ఆటోబయోగ్రఫీలో ఒక చాప్టర్ ఉంటది ఆటోబయోగ్రఫీ అని నేను ఆటోలో తిరుగుతూ నేను ఎంజాయ్ చేసిన ఆటోబయోగ్రఫీ ఆటో గురించి రాసిన అందులో రెండోది ఆటో అనేదానికి ఒక అర్థం ఉంది తెలుసా సెల్ఫ్ సస్టైన్డ్ అని అందుకే ఆటోమొబైల్ అంటాం ఆటోమొబైల్ అంటే అర్థం ఏంది ఒక్కసారి స్టార్ట్ అయినాక తిరుగుతూనే ఉంటది బట్ ఇట్స్ నాట్ పర్పెక్చువల్ మోషన్ మనకు పర్పెక్చువల్ మోషన్ గురించి ఇప్పటికి ప్రయోగాలు జరుగుతున్నాయి తెలుసా
(14:56) పర్పెక్చువల్ మోషన్ అంటే దీన్ననా ఒకసారి ఇట్లా కదిలిస్తే ఇక కొన్ని వేల సంవత్సరాలు అది కదులుతూనే ఉండాలి ఉదాహరణకి ఉయ్యాలు ఇట్లా ఊపామ అనుకో ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఊగి ఆగిపోతుంది. మళ్ళ నువ్వు ఊపితే మళ్ళా ఊగుతుంది. బండి ఇంజన్ పెట్రోల్ అయిపోగానే అయిపోతుంది. మళ్ళీ దే ఆర్ నాట్ పర్పెచువల్ మోషన్స్ కాదు అవన్నీ ఆటో మోషన్స్ దాని వల్ల యూస్ ఏంటి యూస్ కాదు పర్పెక్చువల్ మోషన్స్ ఈ ఎగ్జిస్టెన్స్ పర్పెచువల్ మోషన్ అన్నమాట ఓకే ఓకే దానికి ఆత్మ అని పేరు ఓకే ఓకే నాకు అర్థమైింది రెండోది ఆత్మ అనుకో మనసు అంటుకొనిది ఎగ్జాంపుల్ ఆత్మ మనసు అంటుకొనిదా
(15:31) ఆ మనసు అంటుకున్నది ఏది ఆత్మ కాదు చిన్న లాస్ట్ కి ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుది చూడు ఇది ఎవరిది ఏది ఆ ప్రస్తుతానికి నాది అంటే ఇది ఆత్మ కాదన్నమాట అన్నమాట ఇది మనసు అయింది ఇప్పుడు ఓకే ఆ మనసు అయింది ఇది మనసుది ఎందుకలా అన్ని చెప్పడంతో ఇది మైండ్ ఫినామినా అయిపోయింది ఇంకా ఇట్ ఇస్ ఆఫ్ సంబడీ రెండోది ఇగో ఇప్పుడు ఇది ఎవరిది అది ఎవరిది కాదు ప్రకృతి తద్వారా ఇది ఆత్మ నోబడీస్ అంటే మనసు అయినా సరే నేను పట్టుకున్నా చూడు నీ ఫోన్ ని పట్టుకున్నా నేను కూడా పట్టుకున్నా పట్టుకున్నది నేనే కానీ ఇది ఏమి కాని దాన్ని పట్టుకున్న ఎవరిదీ కాని దాన్ని పట్టుకున్న అది
(16:08) ఒకరిదైన దాన్ని పట్టుకున్నా అందుకని నేను కేర్ఫుల్ గా ఉండాలి నేను దాన్ని గనుక దాని మీద ఉమ్మించాను అనుకో నీకు కోపం వస్తుంది. కానీ దీని మీద ఉమ్మిస్తే ఎవరికి కోపం రాదు ఎవరిది కాదు ఇది అవును ఇట్ ఇస్ నోబడీస్ అట్లా ఆకాశము ఆత్మ ఎవ్వరిది కాదు సో ఎవ్వరిది కాని దానితో నువ్వు అసోసియేట్ అయిఉండు దాన్ని నువ్వు కూడా సొంతం చేసుకోకు మ్ సంథింగ్ అర్థమైతది.
(16:35) అప్పుడు మంచి మంచి వాక్పటి ఉన్న మేధావులు ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు నా మాటల్ని వినకు నా మాటకి మాటకి మధ్యన శూన్యం ఉంది కదా అక్కడ నేను చెప్పేసి ఉంది అన్నా అని చెప్పారు నా మాటకి మాట మధ్య శూన్య శూన్యం ఉంది కదా అది నేను చెప్తున్నది బేసికల్ నా వ్యాఖ్య నా మాట కాదు ఆ మాటకి మాటకు ఉన్నది ఇప్పుడు ఉదాహరణకి ఒక పేపర్ రాస్తావ్ పుస్తకం ఒకడు రాస్తాడు లెటరా ఆ ఇప్పుడు లెటర్ పేపర్ మీద నువ్వు ఏదో రాసినట్టు అట్లా కనిపిస్తున్నది.
(17:15) ఓకే స్టిల్ పేపర్ ఎగ్జిస్ట్ అంటే అది ఇది వేరే దాని పైన అక్షరం పడింది అంతే ఈ అక్షరానికి అక్షరానికి మధ్య ఎప్పటి నుంచి ఉన్న పేపర్ ఎప్పటికి ఉంది. అవును దాని మీద ఎవ్వడు రాయలేడు. అది అంటకుండా ఉంది దీనికి అక్షరం రాసిన కూడా అది వేరుగానే ఉందిగా అది వేరు పోనీ అతికింది అనుకుందాం బట్ స్టిల్ అక్షరానికి అక్షరానికి మధ్యన పేపర్ ఉంది ఉంది ఆ పేపర్ సృష్టించిన రోజు ఎట్లా ఉందో వెయఏళ్ల తర్వాత ఓపెన్ చేసిన ఆ పేపర్ అట్లే ఉంది.
(17:43) ఇట్ ఇస్ ఎంటీ సో దాదాపు పుస్తకాల్లో భగవద్గీతలోనూ లేకపోతే రకరకాల మత గ్రంథాల్లోనూ ఫిక్షన్స్ లోనూ నేను రాసిన పుస్తకాల్లోనూ అక్షరాలు వేరు కానీ అక్షరాల మధ్యన గ్యాప్ భగవద్గీతలోనూ ఒకటే అవునా రెండు అక్షరాల మధ్యన గ్యాప్ ఓకే అది భగవద్గీతలో అంతలే ఉంటది గ్యాప్ ఎవరు రాసినా ఆ అర్థమైంది కదా అర్థమైందా గ్యాప్ అనేది అన్నిటిలో సేమ్ మనం అంతెందుకు చిన్న ఎవరికైనా వస్తే చెట్లను చూపిస్తాం భూమిని ఎందుకు చూపియం ఆ అవును కదా అంటే క్వశ్చన్ అంటే నేలను చూడండి అసలు ఆ చెట్టుకు సోర్సే భూమి అది ఎవరికి చూపియం మనం అంటే అది చెప్పబడదు అది భాష గతితం ఇగో ఈ భూమి అని చెప్తే అందరు నవ్వుతారు. ఒకవేళ
(18:27) భూమి గురించి చెప్తే ఈ భూమి నాది అని చెప్తా ఉంది ఈ మధ్యన కొన్నాను అదర్వైస్ యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ భూమి అవును సో అది ఆత్మ ఆత్మ స్థితి అన్నమాట అవును కరెక్టే మరి ఎందుకు చెప్పాం మనం మైండ్ చెప్పనియదు ఆ అది నిజం కదా అది నిజం కాదు సత్యం అన్నమాట అంటే మైండ్ సత్యం మాట్లాడదా మాట్లాడదు అసలు మాటనే అసత్యం మళ్ల మైండ్ సత్యం మాట్లాడడం ఏంటి నువ్వు ఎంత చెప్పడానికి ట్రై చేస్తుంటే అంత డిస్టర్బ్ అయితది మైండ్ అందుకే నువ్వు ఏం చేయలేదు ఏదైనా గొడవ వచ్చినప్పుడు చూపు రహు 90% గొడవ ఆల్రెడీ ఆగిపోయింది.
(19:02) మ్ నువ్వు చుప్పు రహు అంటే సైలెన్స్ ఉన్నావ్ ఇక్కడ నడుస్తుంది తమాకు ఖరాబ్ అవుతుంది. నువ్వు కాసేపు అట్లే ఉంటే రిలాక్స్ అయిపోతుంది. దాన్ని నువ్వు మాటగా మార్చావు అనుకో ఆ మాటకి ఇంకో వ్యక్తి ఇంకో మాట అంటాడు. మళ్లా పెరుగుతుంది షూల్ అప్ అయితా స అందుకే గొడవ పడ్డ సరదాగా గొడవ పడడం నేర్చుకోవాలి. ఉమ్ ఊరికి అడుచుకోవడం ఇంపార్టెంట్ అప్పుడప్పుడు నీ గొంతు కొంచెం సాఫ్ చేసుకోవద్దా అట్లా సో ఆ గొంతుని సాఫ్ చేసుకోవడానికి గొడవ పడాలి అందరూ ఏరే గొడవ పడదామా ఏదో టాపిక్ మీద అనుకో గొడవ పడితే ఎంత బాగుంటది కాన్షియస్ గా గొడవ పడడం ఒక ఆర్ట్ ఆ ఇప్పుడు కాన్షియస్ గా గొడవ పడేవాడు
(19:40) అన్కాన్షియస్ గా గొడవ పడేవాడు గుర్తుపట్టొచ్చు. ఎలా కాన్షస్ గా గొడవ పడేవాడు మామూలుగా మాటనట్టే ఉంటది తన భాష గట్టిగా అరుస్తాడు అంతే అన్కాన్షస్ గొడవ పడేవాడు అరుపు అరుపుకి అరుపు లేకుడా అరువాలి బయ ఇప్పుడు పాటల్లో అయినా తారాస్థాయి ఉంటది అంటే గట్టిగా చెప్పడం అంటే అక్కడ గొడవకి గొడవ అది కాదు ఆహ గొడవ జరుగుతుంది అంటే అక్కడ వాయిస్ రేస్ కావడం ఫస్ట్ పాయింట్ అదే కదా కాదు స్మెల్ గొడవ పడి చూడండి పడచ్చు ఎట్లైతది అప్పుడు గుసగుసారు గొడవ అంటే యు హావ్ టు స్క్రీన్ అంటే ఆ పదానికి అర్థం ఫైట్ అంటేనే కొట్టుకోవాలి.
(20:16) ఇలా దూరం దూరం ఉండి ఫైట్ ఎట్లా చేసుకుంటాం ఫైట్ అంటేనే కొట్టుకోవడం అనేది ఏదైనా మన సబ్జెక్ట్ బయటికి వస్తాం కానీ ఇట్స్ ఓకే అవన్నీ భాషా పదాలు వాటిని నేను గుర్తించను ఒకవేళ ప్రపంచం అంతా అన్నా కూడా అది అబద్ధం ఆత్మకే గౌరవం దేహాభిమానం ఉందా ఆత్మాభిమానం లేదు ఆత్మాభిమానం దెబ్బతీయడానికి లేదు దేహాభిమానం ఉన్నది ఎవరికి ఉంది దేహాభిమానం చెప్పు ఆ అదే చెప్పు నీ మైండ్ కే కదా నాకు చూడు నీవే ఆ దేహాభిమానం ఉన్నది నీ మనసుకే దేహానికి ఏమ ఉండదు.
(20:46) మరి మనసాభిమానం ఎందుకు అన్నట్లే అదే మాయ దాన్ని సెటిల్ చేయడానికి డిస్కషన్ అంతా సంవేర్ యు హావ్ టు సెటిల్ ద మైండ్ ఓకే అంటే మన దేహాభిమానం మనసాభిమానం ఉంది. దేహాభిమానం లేదు దేహాభిమానం మనసుకు పట్టుకుంది. మనసుకు పట్టుకుంది దేహం పట్ల అభిమానం. మరి దేహాభిమానం ఉండాలా ఉందా? ఉండకూడదు. దేహాన్ని నువ్వు మంచిగా చూసుకో అభిమానం ఎందుకు? టేక్ కేర్ ఆఫ్ అభిమానానికి అపోజిట్ వర్డ్ ఏంటిది పాప దురభిమానం అభిమానం అంటే ప్రేమనా కాదు మరి ఒక దాని పట్ల చిన్న మమకారం ఉంది అంటే ఓవర్ ఓవర్ కేరింగ్ కేరింగ్ ఉండొచ్చా కేరింగ్ ఇస్ గుడ్ దేహాభిమానం అంటే ఇప్పుడు ఓవర్ కేరింగ్
(21:33) అవును దానికి ఏమన్నా అయితే తట్టుకోలేని స్థితి ఓకే దేహిమా శరీరం అంటేనే చచ్చిపోబోయేది అని తెలుసుకొని దాన్ని చచ్చిపోకుండా కాపాడుతూ ఉండు. ఉమ్ అంతే తప్ప ఇది ఎప్పటికీ బతికు ఉండాలని అనుకోకు అయ్యే పని కాదని మరి నా దేహాభిమానాన్ని దెబ్బ తీసావు అనే అన దేహాభిమానాన్ని ఎవ్వరు అనరు ఎందుకని అసలు అట్లాంటి పదం ఎవరు అన్నారు అదే అన్నారు వీళ్ళది ఆత్మాభిమాన్ని దెబ్బ వేసారని క్రియేట్ చేసుకుంట దేహానికి అభిమానం ఉండదు ఆత్మకి అభిమానం ఉండదు అన్ని అభిమానాలు దురభిమానాలు పశ్చాత్తాపాలు కోపాలు మూర్ఖత్వాలు అంతా మనసుకు ఉంటాయి నీ పట్ల నీకున్న ఆలోచనలే దీనికి కారణం నీ పట్ల
(22:08) నీకు ఏ ఆలోచన లేని స్థితి నిద్ర నిద్రలో అభిమానం లేదు ఏమీ లేదు సొంతము లేదు పరాయి లేదు అదే స్థితి మెలుకోలో అనుభవించినప్పుడు మూలం తెలుస్తుంది అంతవరకు చర్చ ఉంటది. ఓకే జోగి ఏది జోగి ఇక్కడున్నాడు జోగి సరే భోగి భోగి భోగి వీడు చూడు దా నువ్వు ఇరిస్తే వీడు భయపడ్డాడు పప్ప కానీ రిలాక్స్ అయిపోయింది అందుకే ఏదో అడిచాడు లేపించు అగో వచ్చేసింది అబ్బా దా ఇక్కడి నుండి పరిగెత్తుక వస్తుండు వీడు కాగయా దా ఇట్రా పో పప్ప దగ్గరికి పో ఇట్రా గో కహా గయా వాడికి కోపం వస్తుంది స్మెల్ చూస్తుంది ఏమనా బిర్యానీ తిన్నదా
(22:53) నాకు చెప్పకుండా పిలువు పాప దా ఇట్రా దా పిలిస్తే అంతవరకు వచ్చింది అక్కడి నుంచి తన జూరిస్డిక్షన్ అది తన ఇష్టం ఈ ఏరియాలో ఎక్కడో చోట కూర్చొని పడుకో ఇప్పుడు వీడు లేకపోతే వాడు నీ దగ్గర దాక వచ్చిటోడు ఆగిపోయింది వీడికేమో అయితుంది బోగిద్దా పడుకో ఇంత రిలాక్స్ ఉంటే ఏ బాధలు మంది లేకు ఈ కాళ్ళు చూడు మన లెక్కనే పెట్టుకున్నాయి చేతులు అందుకే చివరిగా అర్థం చేసుకోవాల్సింది బట వ్యక్తిగతంగా మనసు అనగా ప్రతిదానికి స్పందించడం ప్రతిదానికి ఫీల్ అవ్వడం ప్రతిదానికి మొహం మార్చడం ప్రతిదానికి బాధపడడం ఇవి పోనంతవరకు ఈ జీవితం అర్థమయ్యే అవకాశం ఉంది. అంటే
(23:40) ప్రతిదానికి కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఫీల్ అవ్వడం ఇప్పుడు ఒకసారి బాధపడడం అనేది వస్తే ఎప్పుడో ఒకసారి బాధపడడం అంటే అది సంథింగ్ జెన్యూన్ అంతవరకు ఓకే ఇప్పుడు ఎవరనా ఒక వ్యక్తి హటాత్తుగా మౌనం అయిపోయాడు అనుకో అందరూ ఆలోచిస్తారు ఎవరనా ఒక వ్యక్తి హటాతగా కోపపడ్డాడు ఏ అసలు ఎప్పుడు అసలు పల్లెత్తు మాట ఎందుకో కోపం వచ్చింది తనకి అంటారు ఊరికూరికే కోప్పడుతున్నావ్ ఊరికూరికే బాధపడుతున్నావ్ దాని అర్థం ఏంది ఆ ఎమోషన్ కి ఉన్న అందం అంతా పోగొడుతున్నావ్ రాని కోపం రాని సంవత్సరంలో ఒకసారి ఫైన్ మ్ నేను ఒక చిన్న కథ ఎక్కడ చదివాను అవును హటాత్తుగా తండ్రి
(24:20) అందరూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. మ్ ఆ తండ్రి ఏం చేస్తాడంటే పేపర్ చదువుతూ ఇట్లా పేపర్ ఇట్లా కింద కొడతాడు. ఉమ్ సీరియల్ ఒకసారి చూస్తాడు ఇట్లా మ్ చూస్తే వాళ్ళు ఏదో డాడీ ఏదో చూస్తున్నారు అనుకొని వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు. మ్ ఆయన అతను కంటిన్యూస్ గా గెస్ చేస్తాడు అట్లా అప్పుడు హటాత్గా మదర్ గుర్తిస్తది అంటే వైఫ్ ఒక్క నిమిషం ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అతను అట్లా చూస్తున్నాడు మన వైఫ్ ఒకసారి మీరు కూడా ఆగండి అంటే పిల్లలు కూడా అయిపోతారు అప్పుడు అంద ఒకరినొకరు చూసుకుంటారున్నమాట హి లుక్స్ ఎక్స్ట్రీమ్ సీరియస్లీ ఇంటెన్స్ గా చూస్తాడు చూసి వెళ్ళిపోతాడు
(24:59) ఆ తర్వాత ఒక టూ డేస్ అతను కనబడ్డడు ఈ టూ డేస్ వీళ్ళు కూర్చొని అసలు అతనికి ఏం డిస్కంఫర్ట్ వచ్చింది మనం ఫిగర్ అవుట్ చేయాలి అతను ఎప్పుడు అట్లా మనం వైపు ప్రవర్తించలేదు అట్లా ఉండాలి. నువ్వు ఉత్తుతగానే అన్నం మానేసినావ అనుకో దానికి అర్థం లేకుండా పోతుంది. ఎప్పుడన్నా సంవత్సరంలో నాకు తినాలని లేదబ్బా అంటే అప్పుడు అందరూ కన్సర్న్ చూపిస్తారు.
(25:18) ఏ ఏమైంది మేమ ఇబ్బంది పెట్టినమా వాట్ ఇస్ ద నువ్వు గంటకోసారి అన్నావ అనుకో దాని బుద్దే అంత పోనీలే మనం తిందాంప అంటారు సో అందుకే ప్రతిదాన్ని అర్థం చేసుకొని వాడుకుంటే జీవితం బాగుంటది. మిస్యూస్ చేసుకోవద్దు ఏ ఎమోషన్ని అది ఒక రెండు మూడు సార్లు ఏడుపు వెపన్ అయితే తర్వాత ఎవడు పట్టించుకోడు. ఫస్ట్ టైం అలిగితే ఎవడైనా కన్సిడర్ చేస్తారు ఇప్పుడు కొత్తగా పెళ్లి అయింది భార్య అలిగింది అనుకో భర్త కన్సిడర్ చేస్తారు అత్తమ్మ అమ్మ ఆమె రోజు కలుగుతుంది అనుకో ఆ మొదట అంతే పద తిందాం పదండి అంటే అర్థం ఏంది నీ అలగకి ఇంకా రెస్పాన్స్ లేనప్పుడు నువ్వు అలగ ఏం
(25:48) లాభం వాట్ ఇస్ ద పాయింట్ అంటే అలగండి రెస్పాన్స్ నువ్వు కోరుకోకండి అలాంటప్పుడు అలగవు పల్లది వాళ్ళు మూడ అయతారు కదా అట్లా ఉండని ఏమ ఉండదు ఇప్పుడు నువ్వు ఒక్కదాని అడవిలో ఉన్నావ అనుకో అలగనే అలగవు అసలు అలగాలంటే అంటే నీ మనసు ఎవరి వల్లనో గాయమైంది. ఇంపాసిబుల్ నువ్వు అసలు చేయవట్లే అది సో నా ఆత్మకైతే ఏ అభిమానం లేదు అట్లీస్ట్ ఐ యమ్ డిక్లేరింగ్ దట్ అంటే ఆత్మ ఉంది కదా నేను నాకే గౌరవం వద్దు ఉంది కదా నేను చాలా సార్లు చెప్పాను కదా దానికి ఆధారం ఇది నాకే గౌరవం అక్కర్లేదు నాకు పరువు ప్రతిష్ట లేదన్నా కదా నన్ను నేను ఆత్మగా చెప్పుకొని ఆ మాట
(26:27) అంటున్నా అది రీజన్ అంటే ఆత్మకు గౌరవం లేదు దేహానికి ఉందా దేహానికి ఏ గౌరవం అక్కర్లేదు కేర్ తీసుకుంటుంది దీన్ని ఏమంటారు పార్క్ కి ఒక కేర్ టేకర్ ఉంటాడు కదా అవును అట్లా యు ఆర్ ద కేర్ టేకర్ ఆఫ్ యువర్ బాడీ అంతవరకు అభిమానం ఒక్కర్లేదు ఇప్పుడు పూలో నేను నాటినాన్ని పట్టుకోవడం ఎందుకు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంతవరకే ఎస్ ఎస్ చలో పోదాం వాడు పువ్వు పక్కన ముల్లులాగా ఉన్నాడా పువ్వులాగా ఉన్నాడా? మధ్యలో కోతిలాగా ఉన్నాడు చలో బాయ్ ఓకే
No comments:
Post a Comment