Thursday, April 2, 2026

మార్చెయ్ నీ రియాలిటీ 🔥 Reality Shift Secret 🕉️ | Wheeler's Universe Law | 1977 Quantum Science

మార్చెయ్ నీ రియాలిటీ 🔥 Reality Shift Secret 🕉️ | Wheeler's Universe Law | 1977 Quantum Science

Author Name:Jagamantha Kutumbam Naadi

Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vqxHw90LH1U



Transcript:
(00:00) బాబా ఈ వీడియో కొందరికి మాత్రం వారి జీవితంలోనే అతి ముఖ్యమైన [సంగీతం] గొప్ప వీడియో అవ్వబోతోంది. నాన్న లోకంలో మనకు కావలసింది జరగదు అని 90% మంది అభిప్రాయం ఇవాళ జరగాల్సింది ముందే రాసి పెట్టి ఉంటుంది అనుకునే వాళ్ళు 90% ఉంటారు ఇవాళ కానీ వాస్తవానికి విశ్వం యొక్క న్యాయం మరో విధంగా ఉందిరా అని నేను చెప్తే ఇది నమ్మని వారు కూడా 90% మంది ఉంటారు ఇవాళ మరి నువ్వు 90%లో ఉన్నావా 10 శాతంలోకి వస్తావా తెలుసుకో తేల్చుకో సమయం వచ్చింది కనుకనే నువ్వు ఈ వీడియో చూస్తున్నావ్ నేను ఈ విషయం మాట్లాడగలుగుతున్నాను వీడియో ఆఖరిలో ఒక ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో
(00:40) గురించి నీకు చెప్తాను. మిస్ అవ్వకు మొదలు పెట్టే ముందు చిన్న స్పష్టత ఇస్తానా ఒక విషయం మీద బాబా ఒక విషయంలో నిజం ఉన్నా కానీ అది నమ్మని వాళ్ళు ఉంటారు. ఎందుకు ఆలోచించావా ఎందుకంటే స్కూల్లో పిల్లలు వివిధ తరగతుల్లో ఉన్నట్టు మనుషులు కూడా వేరు వేరు తరగతుల్లో ఉంటారు. ఎవరి ఎదుగుదల అనుభవం బట్టి విషయం అర్థం అవ్వడం అవ్వకపోవడం అనేది ఉంటుంది.
(01:03) ఇప్పుడు నువ్వు టైం మెషిన్ లో 2026 నుండి 70 ఏళ్ళ వెనక్కి వెళ్ళావు అనుకో అక్కడ నీకు నవల రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు కనిపించారు. ఆయన అప్పుడు ఫస్ట్ క్లాస్ లో ఉన్నారు. బాబు నువ్వు 100 నవలలు 150 పుస్తకాలు అవి రాస్తావు భవిష్యత్తులో అని నువ్వు ఆయనకి చెబితే నమ్ముతాడా నమ్మలేడు ఎందుకో అ ఆ ఇ ఈ అని ఒక్కొక్క పదమే ఆయన అప్పుడు నేర్చుకుంటున్నాడు రాయగలుగుతున్నాడు.
(01:28) అంతకంటే ఆయన ఊహకు అందదు. అదే నువ్వు ఆయన 10వ క్లాస్ లో ఉన్నప్పుడు వెళ్లి ఆ మాట చెప్తే ఏమో అవ్వచ్చు అవకాశం ఉందేమో అని అనేవారు ఆయన. చూడు నాన్న ఒకటే విషయం నీకు ఐదేళ్ల క్రితం ఒకలాగా అర్థమైతే ఇవాళ అదే ఇంకోలాగా లోతుగా అర్థమవుతుంది. అందుకే వినాలి. ఇవాళ విన్నది విత్తనంలా అర్థమైతే రేపు వృక్షంలా అవగతం అవుతుంది అంటాడు బైరాగి.
(01:50) మరి నువ్వు ఆ 10% లోనా 90% లోనా తెలుసుకునే టైం వచ్చేసిందిరా. విశ్వంలో కోరుకున్నది సృష్టి అవ్వడం వెనుక ఉన్న న్యాయం లా బాబా ఈ సీక్రెట్ గత 100 ఏళ్లలో ఎవరూ మాట్లాడలేదు. కానీ ఇవాళ మనుషుల్లో ఎంతో మందికి ఇది అర్థమయ్యే టైం ఇప్పుడు వచ్చింది అని యూనివర్స్ లో పెద్దలు తలుస్తున్నారు. నిన్నో విషయం అడగనా ఏదైనా పని మీద వెళ్ళే ముందు ఏ పని అవ్వదు చూస్తుండు అనుకుంటూ వెళ్ళావు.
(02:16) ఆ వెళ్ళినప్పుడు ఆ పని జరిగి ఉండదు. చాలాసార్లు ఇలా జరిగింది కదా ఇది కోఇన్సిడెన్స్ అనుకున్నావా కాకతాళీయమా జరగబోయింది ముందే తెలిసిపోయింది అని అర్థమా అన్న జరగబోయేది ముందే తెలిసింది ఇంట్యుషన్ అనేది 10 లో ఒకసారి జరగొచ్చు కానీ 10 లో తొమ్మిది సార్లు అది కోఇన్సిడెన్స్ కాదు సైన్సు 1977 లో ఒక సైంటిస్టు విశ్వసూత్రం ఒకటి కనుగొన్నాడని చెప్పాను కదా సైంటిస్టులు అందరూ కూడా షాక్ అయ్యారు అది విని విశ్వం నీకు జరిగే ప్రతి విషయాన్ని గుడ్డిగానో తలరాత ప్రకారమో సృష్టించదు విశ్వం నెగోషియేట్ చేస్తుంది అన్నారు ఆయన నెగోషియేషన్ అంటే తెలుగులో బేరసారాలు
(02:53) ఐన్స్టైన్ కి స్టూడెంట్ అయిన ఈయన పేరు జాన్ ఆర్కిబాల్డ్ వీలర్ బ్లాక్ హోల్ అనే పదాన్ని కాయిన్ చేసిందే ఈయన నాన్న ఈయన అతి గొప్ప డిస్కవరీ స్పేస్ గురించి కాదు నీ గురించి వీలర్ బుర్రలో ఒక ప్రశ్న పుట్టింది. రియాలిటీ అనేది ముందే ఫిక్స్ అయి ఉంటుందా లేక మనం దాన్ని మార్చగలమా మారుస్తామా అని ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసిన తర్వాత వీలర్ కి ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది.
(03:20) ఏంటో వింటావా రియాలిటీ అంటే వాస్తవం నిర్దిష్టంగా, ఫిక్స్డ్ గా ఉండదు. [సంగీతం] అది మనకు రెస్పాండ్ అవుతుంది అంటే మన ఆలోచనకు స్పందిస్తుంది. అంటే నీ ఆలోచన వాస్తవాన్ని మారుస్తూనే ఉంటుంది. బాబా యూనివర్స్ నువ్వు ఏదైనా ఎంపిక చేసే వరకు వెయిట్ చేస్తుంది. నువ్వు ఎంపిక చేసిన మరుక్షణం మాత్రమే వాస్తవాన్ని యూనివర్స్ నీ ముందుకు బయట పెడుతుంది. వీలర్ యొక్క ప్రఖ్యాత స్టేట్మెంట్ ఇదిరా మనం యూనివర్స్ లో జరిగే విషయాలను సృష్టి చేస్తున్న పార్టిసిపెంట్స్ సులువుగా చెప్పాలంటే నువ్వు సిగ్నల్స్ పంపుతావు.
(04:00) దాన్ని బట్టి నీ వాస్తవాన్ని యూనివర్స్ తయారు చేసి నీకు పంపుతుంది. బాబా ఈ సైంటిస్ట్ చెప్పినది మన సనాతన సంప్రదాయ నాడులలో ప్రవహించే ప్రాచీన జ్ఞానమే నాన్న. యద్భావం తద్భవతి విన్నావా ఈ సూత్రం ఆ ఇదే. [సంగీతం] యూనివర్స్ మూడు రకాల సిగ్నల్స్ కు స్పందిస్తుంది అని వీలర్ చెప్పాడు. మొదటి సిగ్నల్ ఐడెంటిటీ నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అనేదే మొదటి సిగ్నల్ నాకు చేత కాదు అని నువ్వు ఫీల్ అయితే నీ బ్రెయిన్ అది నమ్ముతుంది.
(04:32) నీ బాడీ అలాగే ప్రవర్తిస్తుంది. విశ్వం కూడా అదే ఇస్తుంది. అలా కాకుండా నేను చేయగలను అని నువ్వు ఫీల్ అయితే అప్పుడు అది ఇతర సంభావ్యతలకు తలుపు తెరుస్తుంది. జాగ్రత్తగా విను నాన్న అబ్జర్వర్ మారితే అబ్జర్వేషన్ మారుతుంది. అబ్సర్వ్డ్ కూడా మారుతుంది. సిగ్నల్ రెండు ఇన్ఫర్మేషన్ ఇట్ ఫామ్స్ బిట్ అన్నారు వీలర్ అంటే వాస్తవం అనేది ఇన్ఫర్మేషన్ తో కొద్ది కొద్దిగా నిర్మించబడుతుంది.
(04:59) అంటే చూడు నువ్వు యూనివర్స్ కు ప్రతీక్షణం ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పంపుతూనే ఉన్నావు. ఏంటది? నీ ఇంటెన్షన్స్ అంటే ఉద్దేశం. ఏం జరగాలి అని నువ్వు అనుకుంటున్నావో అనే నీ సంకల్పం. ఇంకా నీ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఏం జరుగుతుంది అని నువ్వు ఎదురు చూస్తున్నావో లోలోపల అది ఇంకా నీ ఎమోషనల్ టోన్ అంటే నీ లోపల అప్పుడు నెలకొని ఉన్న ఫీలింగ ఎమోషన్ భావోద్వేగం అవి ఇంటెన్షన్ ఎక్స్పెక్టేషన్ ఎమోషన్ ఈ మూడు యూనివర్స్ కు నువ్వు ప్రతిక్షణం పంపుతున్న ఇన్ఫర్మేషన్ బిట్స్ అన్నమాట బాబా నువ్వు యూనివర్స్ కి భయం అనే భావన పంపిస్తే భయపడే రియాలిటీ తిరిగి ఇవ్వబడుతుంది. క్లారిటీతో స్పష్టతను
(05:36) నువ్వు పంపిస్తే యూనివర్స్ కు స్పష్టతే నీకు తిరిగి వస్తుంది. యూనివర్స్ అన్నీ వింటుంది. పాజిటివ్ మాత్రమే కాదు నీలో డౌట్లను కూడా వింటుంది. నువ్వు ఏది పంపితే దానికి స్పందిస్తుంది. ఆ స్పందనే నువ్వు చూసే వాస్తవం. కనుక జాగ్రత్తగా, శ్రద్ధగా బాధ్యతతో ఉండాలి. నువ్వు ఏ సిగ్నల్స్ పంపుతున్నావో ఆ విషయంలో సిగ్నల్ మూడు, యాక్షన్. ఒకసారి సిగ్నల్ పంపితే చాలదు.
(05:59) మళ్ళీ మళ్ళీ చిన్న చిన్న క్రియల ద్వారా నీ క్రియాత్మక పాజిటివ్ సిగ్నల్స్ ను పదే పదే శక్తి పెంచుతూ పంపుతూ ఉండాలి. ఇలా చేయడమే నీ రియాలిటీని షిఫ్ట్ చేస్తుంది. ప్రతిరోజు చిన్న చిన్న ఎంపికలు పెద్ద మార్పులను సృష్టిస్తాయి. ఆ ఇప్పుడు వస్తుంది నీకు దిమ్మ తిరిగే పార్ట్ వీలరు ఒక క్వాంటం ఫిజిక్స్ ప్రయోగం చేశాడు. డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ను ఒక ట్విస్ట్ తో చేశాడు.
(06:24) ఫలితంగా ఏం తెలుసుకున్నాడో చెప్పనా గుండె చిక్కబట్టుకో నువ్వు ఇప్పుడు తీసుకునే ఎంపిక ఛాయిస్ నీ గతంలో జరిగిపోయిన విషయాన్ని కూడా రీషేప్ చేయగలదు. మళ్ళీ విను నువ్వు ఇప్పుడు తీసుకునే ఎంపిక గతంలో జరిగిపోయిన విషయాన్ని కూడా మార్చేయగలదు. బాబా ఇది సైన్స్ లో ప్రూవ్ అయింది. అంటే ఏంటి నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు గతానికి బందీవి కావు నాన్న నోట మాట రాలేదు ఈ ఎక్స్పెరిమెంట్ చూసిన సైంటిస్టులకు వాస్తవం అనేది నువ్వు చూసే సినిమా కాదు అది నువ్వు తిరిగి రాయగల ఒక స్క్రిప్ట్ అర్థమైందా చాలా ముఖ్యమైన సబ్జెక్టు నాన్న ఇది నీ బుర్రకి ఎక్కాలి.
(06:59) ఇది మన దగ్గరకు రాకుండా ఆపారు. ఇప్పుడు వచ్చింది. ఇది నీకు ఇలా విడమరచి చెప్పేవారు ఎక్కడా దొరక్కపోవచ్చు. పర్వాలేదు బైరాగి మొదలు పెట్టాడు. బాబా వీలర్ ఒక యోగి కాదు ఆయన చెప్పిన విషయాన్ని తర్వాత న్యూరో సైన్స్ కూడా ఒప్పుకుంది. నీ గురించిన నీ భావన అంటే ఐడెంటిటీ ఐడెంటిటీ ప్రవర్తనను మారుస్తుంది. ప్రవర్తన సంభావ్యతను మారుస్తుంది.
(07:21) సంభావ్యత రియాలిటీని మారుస్తుంది. యూనివర్స్ ఎటువంటి వాస్తవాన్ని సృష్టి చేస్తుందో నువ్వు ఆ వాస్తవాన్ని డైరెక్ట్ చేస్తున్నావు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. అది నీలో శక్తి. ఇన్నాళ్ళు మనం శక్తిహీనులం శక్తిహీనులం అని నమ్మించారు ధూర్తులు మనం అదే భావనలో పడి యూనివర్స్ చేత అదే నిజం చేయించుకున్నాము. బాబా ఇంకా ఆపు ఈ క్షణమే ఈ చక్రాన్ని ఆపు గుర్తుపెట్టుకో నువ్వు ఏం కోరుకుంటున్నావో కాదు నువ్వు ఏ సిగ్నల్స్ పంపిస్తున్నావు అనేది వింటోంది యూనివర్స్ మనను యూనివర్స్ ఎంతగా సృష్టి చేస్తుందో అంతగా మనం యూనివర్స్ ను సృష్టి చేస్తున్నాము అన్నాడు వీలర్.
(07:57) నాన్న ఇప్పుడు నీకు రహస్యం తెలుసు ఐడెంటిటీ, ఇన్ఫర్మేషన్, యాక్షన్ కామెంట్ లో సంకల్పం రాయ్ న్యూ లైఫ్ అని రాయి కామెంట్ లో నీ వాస్తవాన్ని మార్చుకునే సులువైన పద్ధతి చెప్పి ఇవాల్టి వీడియో ముగిస్తాను. సరేనా [సంగీతం] నీకు తెలియకుండానే నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. నీ భవిష్యత్తు నీకు కావలసినట్టు ఉండాలంటే ఇందాక నేను చెప్పినట్టు నువ్వు చేయాలి.
(08:19) అర్థమైంది కదా. అలాగే మరో విధానంతో కూడా సులువుగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అదే నీ వైబ్రేషన్ ను పెంచుకోవడం. బాబా నీ వైబ్రేషన్ ను పెంచుకోవాలంటే నువ్వు రోజు ధ్యానం చేయాలి. అది నువ్వు యూనివర్స్ కు పంపించే సిగ్నల్స్ ను ఆటోమేటిక్ గా మారుస్తూ ఉంటుంది. నీకు అనుకూలంగా నానా సరైన సిస్టంతో ధ్యానం. తురియం మెడిటేషన్ ను మన వంశీ మన ఛానల్ మెంబర్షిప్ ఏరియాలో మొదలు పెట్టబోతున్నాడు.
(08:44) ఒక వారం లేదా 11 రోజుల ప్రాక్టీస్ ఉండబోతోంది. సీరియస్ సాధకులకు మెంబర్షిప్ ద్వారాలు తెరిచాము జాయిన్ అవ్వచ్చు. అక్కడ సాధకులకు ఉపయోగపడేవి చాలా ఉంటాయి. లేదంటే నీ అంతట నువ్వే ధ్యానం చేసుకో కానీ ధ్యానం మాత్రం చేసుకో నాన్న. అవును దేవుడి దర్శనం వెనుక అసలు టెక్నాలజీ కరెక్ట్ గా దర్శనం ఎలా చేసుకోవాలి అనేది నీకు తెలుసా? [సంగీతం] ఒక పని చెయ్యి ఇప్పుడు తంబ్నెయిల్ పెట్టిస్తాను.
(09:07) అది క్లిక్ చేసి ఆ దర్శనం వీడియో చూసేసేయ్ నెక్స్ట్. వైరాగిని గుర్తుపెట్టుకో మళ్ళీ కలుస్తా బాబా సుఖినో భవంతు నాతో యూనివర్స్ తల్లికి జై కొట్టుకో జై శ్రీరామ్ జై భారత్ జై శివశంభో జై గురుదేవ దత్త

No comments:

Post a Comment