గురుకులం నిన్ను ఒక మహాశక్తి గా తయారు చేస్తుంది? అని తెలుసా నీకు,,
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zzsD1VdBmV0
Transcript:
(00:01) ఒక్కసారి ఆలోచించు ఎందుకు పురాతన గురుకులాల్లో బ్రహ్మచర్యం కంపల్సరీగా ఉండేది. ఇప్పటి ఎడ్యుకేషన్ సిస్టం నిన్ను జాబ్ కోసం తయారు చేస్తుంది. [సంగీతం] కానీ గురుకులం నిన్ను ఒక మహాశక్తిగా తయారు చేస్తుంది. మన ముందుకాలంలో గురుకులాలు ఎక్కువగా ఉండేటివి. అప్పటి గురుకుల వ్యవస్థ మనిషిని ఒక శక్తివంతుడిగా నియంత్రణలో ఉన్న వ్యక్తిగా తయారు చేసేది.
(00:27) అక్కడ డిగ్రీలు కాదు దేహం మనసు ఇంద్రియాల మీద పూర్తిగా కంట్రోల్ నేర్పించేవారు. అందులో ఫస్ట్ బ్రహ్మచర్యమే గురుకుల అంటే ఏంటి గురుకులం అంటే ఇప్పటిలాగా స్కూల్ కాదు అది ఒక లైఫ్ స్టైల్ సిస్టం అన్నమాట స్టూడెంట్స్ అనేవాళ్ళు గురువు ఇంట్లోనే ఉండి నేర్చుకునేవాళ్ళు కంఫర్ట్ లేదు ఇప్పటిలాగా లగ్జరీ కూడా లేదు. నేర్చుకున్నది డిసిప్లన్ సెల్ఫ్ కంట్రోల్ నేచర్ తో కనెక్ట్ అవ్వడం సింప్లిసిటీ బ్రహ్మచర్యం అంటే సరళంగా చెప్పాలంటే శక్తిని వృధా చేయకుండా నిలపడం అది కేవలం ఫిజికల్ కంట్రోల్ కాదు థాట్ కంట్రోల్ కూడా వాళ్ళు నమ్మిండేది ఒకటే ఒక్కసారి ఎనర్జీ
(01:12) బయటకి పోతే లైఫ్ కూడా బలహీనమైపోతుంది అని అందుకే నో డిస్ట్రాక్షన్స్ నో లస్ట్ నో ఓవర్ థింకింగ్ గురుకుల జీవితం చాలా చాలా టఫ్ గా ఉండేది ముందుకాలంలో ఉదయంనాలుగు గంటలకే లేవాలి కోల్డ్ వాటర్ బాత్ మెడిటేషన్ సూర్య నమస్కార తర్వాత వేదాస్ లెర్నింగ్ మెమోరీ ట్రైనింగ్ ఫుడ్ అనేది సింపుల్ వెజిటేరియన్ ఓవర్ ఓవర్ ఈటింగ్ లేదు ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉండేది వుడ్ కటింగ్ వాటర్ ఫెషింగ్ ఫార్మింగ్ ఎందుకు ఇది అంటే బాడీ ప్లస్ మైండ్ బ్యాలెన్స్ వాళ్ళు స్టూడెంట్స్ ని సాఫ్ట్ గా కాదు వారియర్స్ లాట్ ట్రైన్ చేసేవాళ్ళు.
(01:54) అందుకే అక్కడ గురుకులాల్లో వీరులు మహా యోధులు పుట్టారు. ఇప్పుడు ఎవరు పుడుతున్నారు దొంగలు పుడుతున్నారు. ప్రేమ అనే పేరుతో మోసం చేసేవాళ్ళు పుడుతున్నారు. డిప్రెషన్ తో సెల్ఫ్ కంట్రోల్ లేక సూసైడ్ చేసుకునే వాళ్ళు పుడుతున్నారు. అక్కడ గురువులు స్టూడెంట్స్ ని చాలా టఫ్ గా ట్రైన్ చేసేవాళ్ళు. హంగర్ కంట్రోల్, స్లీప్ కంట్రోల్, సైలెన్స్ ప్రాక్టీస్ ఒక్కసారి గురువు చెప్పింది రిపీట్ కాదు అక్కడ ఒక్కసారి వినగానే గ్రాస్ చేయాలి.
(02:26) అదే బ్రెయిన్ పవర్ ని పెంచేది. ఇక్కడ మెయిన్ సీక్రెట్ ఉంది వాళ్ళు బిలీవ్ చేసింది శుక్రధారణ అంటే మెదడు శక్తి పెరుగుతుంది అంటే ఎనర్జీ కన్సర్వ్ చేస్తే మెమొరీ షార్ప్ అవుతుంది. వాయిస్ అనేది పవర్ఫుల్ అవుతుంది ఐస్ అనేది గ్లో అవుతాయి అందుకే బ్రహ్మచర్యం సూపర్ పవర్ ఇప్పటి లైఫ్ ఎక్కువ డిస్ట్రాక్షన్స్ [సంగీతం] ఓన్ అడిక్షన్ లస్ట్ ఎవ్రీవేర్ లో ఎనర్జీ నో ఫోకస్ వీక్ మైండ్సెట్ గురుకులం అనేది ఫుల్ అపోజిట్ హై డిసిప్లన్ హై ఎనర్జీ స్ట్రాంగ్ మైండ్ నువ్వు కూడా ఆలోచించు గురుకులం లాంటి లైఫ్ ఫుల్ ఫాలో అవ్వకపోయినా పర్లేదు కానీ కొన్ని హ్యాబిట్స్ ని మనం మన లైఫ్ అడాప్ట్ చేస్తే
(03:11) ఎర్లీ రైజింగ్ డిసిప్లన్ బ్రహ్మచర్య ప్రాక్టీస్ మీ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. కంట్రోల్ యువర్ ఎనర్జీ ఆర్ యువర్ ఎనర్జీ విల్ కంట్రోల్ యువర్ లైఫ్ నా వీడియోస్ చాలామంది స్కిప్ చేయకుండా చూస్తారు కానీ కొంతమంది మాత్రమే స్కిప్ చేసి చూస్తున్నారు. మీరు మాత్రం బ్రహ్మచర్యానికి అస్సలు పనికిరారు. ఎస్ ఇట్స్ ట్రూ అదేంటి మీరు ఎలా డిసైడ్ చేస్తారు అని మీరు అడగొచ్చు.
(03:39) బ్రహ్మచర్యంలో అనేది కాన్సంట్రేషన్ చాలా ఇంపార్టెంట్ చాలా చోట్ల కాన్సంట్రేషన్ పవర్ ఉండాలి. పొద్దున లేవగానే మెడిటేషన్ లో 15 మినిట్స్ కాన్సంట్రేషన్ గా ఉండాలి. సూర్య నమస్కార చేసేటప్పుడు మన లైంగిక శక్తిని పైకి లేపే విధంగా కాన్సంట్రేషన్ చేయాలి. ఇలా చాలా చోట్ల కాన్సంట్రేషన్ ఉండాలి. మీరు నా వీడియోని జస్ట్ఫైవ్ మినిట్స్ నా వీడియోస్ మాక్సిమం ఫైవ్ మినిట్స్ే ఉంటాయి.
(04:10) మీరు ఫైవ్ మినిట్స్ కాన్సంట్రేషన్ గా ఒక వీడియోనే చూడలేని మీరు మీరు మీ లైఫ్ లో మీ గోల్స్ మీద ఏం కాన్సంట్రేషన్ పెడతారు బ్రహ్మచర్యంలో ఏం కాన్సంట్రేషన్ పెడతారు? సో ఇది వినడానికి హార్డెస్ట్ గానే ఉంటుంది. సో మీరైతే పనికిరారు మీరు చేయకండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాతో కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి
No comments:
Post a Comment