#AskHR 243 | కర్మ సిద్ధాంతం మరియూ కౌన్సెలింగ్ | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8Y2B9HcGIhA
Transcript:
(00:14) [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వర్ టాక్స్ నేను హర్షిత ఇవాళ ఆస్క్ హెచ్ఆర్ టాపిక్ వచ్చేసి కర్ణ సిద్ధాంత వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ నుంచి తీసుకున్నారు. ఆ పోస్ట్ వచ్చేసి చూద్దాం. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతే అనుభవించాలి గానీ కౌన్సిలింగ్ కి రాకూడదు. ఈ టాపిక్ ని మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ఎగ్జస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరావు గారు హలో సార్ హలో హర్షిత కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతే అనుభవించాలి గానీ కౌన్సిలింగ్ కి రాకూడదు అని అన్నారు.
(00:45) అసలు దానికంటే ముందు కర్మ సిద్ధాంతం ఏంటో చెప్తారు అసలు కర్మ సిద్ధాంతం అనేక కాంటెక్స్ట్ లో ఉంటుంది బట్ హిందువుల కర్మ సిద్ధాంతం అంటే స్పెసిఫిక్ గా అది హిందువుల కర్మ సిద్ధాంతం గురించి కాదు చెప్పింది ఏ మతమైనా సరే అది హిందూ కావచ్చు ఇస్లాం కావచ్చు లేకపోతే క్రిస్టియానిటీ కావచ్చు ఏ మతమైనా సరే హలో గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడు సర్ నా క్వశ్చన్ ఒకటి ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు మెన్ అండ్ మెన్ సెక్షువల్ బిహేవియర్ రిలేటెడ్ ఇప్పుడు ఎవరికైతే యక్టివ్ సెక్షువల్ పార్ట్నర్ లేనప్పుడు బయట వేరే చోటకి వేరే ఫోర్స్ కి అంటే గన్స్ గాని బయట ఆ టైప్ ఆఫ్ కంపల్సరీస్
(01:31) ఉన్నప్పుడు ఇదంతా కూడా రిక్వైర్మెంట్ మనకి లేదు యక్చువల్లీ కంట్రోల్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ తీసేసి ఉమ్ ఈ సిబిటి లాంటి ఒక థెరపీని ఆల్టర్నేటివ్ కింద తీసుకొని ఉమ్ అది చేయడం అనేది కరెక్ట్ ప్రొసీజరా లేదు మనకి యాక్చువల్ ఏంటంటే ఐటం మనము ఈ హంగర్ సెక్స్ అనేది కూడా నాచురల్ బిహేవియర్ కాబట్టి ఆ పర్టికులర్ టైప్ లో డ్రైవర్స్ కి దాన్ని ఎలాగో ఫుల్ఫిల్ చేసుకొని అంటే సేఫ్టీస్ వాట్ఎవర్ ప్రికాషన్స్ చేసుకొని ఫుల్ఫిల్ చేసుకొని దాన్ని పైకి కిందకి వెళ్ళపోవడం [గొంతు సవరించుకోవడం] అనేది కరెక్ట్ రైట్ ఇప్పుడు సెక్షువల్ బిహేవియర్ కంపల్షన్ అనే వర్డ్ వాడారు కంపల్షన్
(02:07) కరెక్ట్ కాదు కంపల్షన్ ఇస్ డిఫరెంట్ కంపల్షన్ అంటే ఎట్లా అంటే ఒక అమ్మాయి తను ఎవరి కల కలల్లో కన్నా చూస్తే వాళ్ళతోని ఖచ్చితంగా సెక్స్ లో పార్టిసిపేట్ చేయాలి. లేకపోతే తనకేదో కీడు జరుగుతది. తన తండ్రి చనిపోతాడు లేకపోతే తన బిడ్డకి ఏదో అవుతది ఇట్లాంటి విశ్వాసాలతోని చేసేటువంటి కంపల్షన్స్ ఆర్ డిఫరెంట్ ఓకే రైట్ ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే సెక్షువల్ డిజైర్ తీర్చుకోవాలా వద్దా అనే దగ్గర అంతేసి దాన్ని ప్రొసీడ్ అవ్వాలా లేకపోతే రైట్ వాడాల వాడాల ఇప్పుడు సహజంగా పెళ్లి కాకముందు అదే అబ్బాయి సెక్స్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉన్నాడు.
(02:52) మ్ సో 18 ఇయర్స్ కంటే ముందే అతనికి 12 13 ఇయర్స్ అప్పుడు హార్మోన్ స్టార్ట్ అయిన అబ్బాయి 18 ఇయర్స్ దాకా లీగల్లీ సెక్స్ లో పార్టిసిపేట్ చేయకూడదు అతను చేస్తే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు అవతల వాళ్ళు క్రిమినల్స్ అవుతారు. ఎస్ 18 ఇయర్స్ తర్వాత 28 ట 38 ఇయర్స్ తాకా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు రోజు ప్రాస్టిట్యూట్ దగ్గర పోవట్లేదు.
(03:15) ఒకవేళ వాళ్ళకి ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళే అలవాటు ఉన్నా రోజు పోవట్లేదు. హ రైట్ సో ఇన్ని సంవత్సరాల పాటు తను సెక్స్ లేకుండా అంటే ఇంటర్కోర్స్ లేకుండా తను ఉన్నతను సడన్లీ తను ఒక ఏజ్ లో ఆ సెక్స్ కూడా ఆహారం లాంటిదే మీ బయలాజికల్ నీడ్స్ ఎలా అది ఇది అని అడుగుతూ ఉంటారు కొంతమంది భార్య లేని భర్తను లేదా భర్త లేని భార్యను కూడా నిజంగా అయితే ఈ భర్త చనిపోయిన వాడు వాళ్ళందరూ సెక్స్ లో పార్టిసిపేట్ చేయాలి కదా దొంగ దారిలో అలా చేయట్లే అంటే అందరూ చేయకుండా ఉంటున్నారు అంటే కొంతమంది ఉండొచ్చు కాదనట్లే కానీ భర్త లేని వాళ్ళఏమి సెక్స్ కోసం ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్
(03:59) పెట్టుకోవట్లేదు. బట్ లేడీస్ కే మేల్ కూడా ఇప్పుడు చూడండి మేల్ ఒకటే సెక్స్ చేయడు మేల్ చేయాలంటే ఫీమేల్ చేయాలి కదా ఫీమేల్ చేయాలి బట్ మోస్ట్లీ మేల్ కేసెస్ లో మేల్ ఫీమేల్ వ్యత్యాసం ఉంది కాదనట్లేదు. ఒక మేల్ తను ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్ పెట్టుకున్నాడు అనిఅంటే అవతల ఫీమేల్ కూడా ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ పెట్టుకొని ఉండాలి. లేకపోతే ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు కదా ఎంతమంది మేల్ ఎంతమంది ఒక మేల్ మల్టిపుల్ రిలేషన్ తోనే ఎక్స్ట్రా మారిటల్ అఫైర్ పెట్టుకుంటాడు.
(04:33) యాక్చువల్లీ 10 మంది ఎక్స్ట్రా మారిటల్ అఫైర్ మేల్ పెట్టుకుంటుంటే 100 మంది ఫీమేల్ ఎక్స్ట్రా మారిటల్ అఫైర్ పెట్టుకోవాలి. సెక్షువల్ డిజైర్ గురించి చెప్పట్లేదు ఎఫైర్ గురించి చెప్తున్నా. కాబట్టి ఇది మేల్ ఒక్కరే చేయటం ఫీమేల్ చేయకపోవటం ఫీమేల్ మాత్రమే చేయటం మేల్ చేయకపోవడం లేదు ఇద్దరికీ ఈక్వల్ లెవెల్లో సామాజికంగా అవకాశాలు ఉన్నాయి.
(04:52) అండ్ రస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే సెక్షువల్ డిజైర్ ఫీమేల్ కి అవసరం లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే మేల్ కి అవసరము అనేది మరొక జనరలైజ్డ్ స్టేట్మెంట్ అన్నమాట. సో మేల్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మేల్ సెక్షువల్ డిజైర్ తీర్చుకోకపోతే రకరకాలైనటువంటి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్ ఎటాక్ వస్తాయి ఇటువంటివన్నీ మన యొక్క సమాజంలో మిస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి.
(05:22) ఎందుకు అనింటే ఇవన్నీ కూడా మేల్ సెక్షువల్ డిజైర్ ని ఫీమేల్ నో చెప్పకుండా ఆమె యొక్క మైండ్ ని మనిపులేట్ చేయటా మేల్ కాబట్టి తీర్చుకుంటాడు మేల్ కాబట్టి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇట్లాంటివన్నీ కూడా ఫీమేల్ కూడా యక్సెప్ట్ చేసేస్తే ఫీమేల్ ఇక నోరు మూసుకుని ఉంటది. అని చెప్పి యక్చువల్లీ సెక్స్ ఇస్ ఆల్సో బయలాజికల్ నీడ్ బట్ నాట్ లైక్ హంగ్రీ ఆకలి లాంటిది కాదు ఆకలికి ఏంటంటే ఒక ఏంటి ఒక పరిధి దాటి వ కెనాట్ పోస్ట్పోన్ కరెక్ట్ ఎందుకంటే ఆకలి ఇప్పుడు తీసుకుంటే కాఫీ నేను తాగుతున్నాను అనుకుందాము.
(05:59) నేను కాఫీని చూస్ చేసుకుంటే చాలు కాఫీ నన్ను చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వన్ సైడ్ గా జరుగుతుంది రెండవ అవతల వ్యక్తి ప్రాణం ఉన్న వ్యక్తి కాదు కాబట్టి ఆకలి దాహము శ్వాస అనేది బయలాజికల్ నీడ్ డిఫరెంట్ బట్ సెక్స్ ఇస్ డిఫరెంట్ సెక్స్ అనేది నేను చూస్ చేసుకుంటే సరిపోదు అవతల వ్యక్తి కూడా నన్ను యక్సెప్ట్ చేయాలి. మ్ యక్సెప్ట్ చేయకపోతే నాకు మళ్ళీ ఇంకొక సూటబుల్ పర్సన్ దొరికేదాకా నేను వెయిట్ చేయాలి.
(06:31) లేదంటే ఆల్రెడీ ఆ అమ్మాయి వేరే వాళ్ళతోని సెక్స్ లో ఉంది నాకు అవకాశం దొరికేదాకా వెయిట్ చేయాలి నేచర్ కాంటెక్స్ట్లో రైట్ కాబట్టి ఏమవుతుంది సెక్స్ ఇస్ ఆల్సో బయలజికల్ నీడ్ బట్ సెక్స్ కెన్ బి కంట్రోల్డ్ సెక్స్ కెన్ బి పోస్ట్పోన్డ్ ఎంతకాలం పోస్ట్పోన్ చేయొచ్చు గంట చేయొచ్చా చేయొచ్చు వారం చేయొచ్చా చేయొచ్చు నెల చేయొచ్చా చేయొచ్చు సంవత్సరము జీవిత కాలం కూడా పోస్ట్పోన్ చేయొచ్చు.
(06:59) ఇబ్బంది ఏం కలగదా అంటే ఇబ్బంది కలుగుతది ప్రాణం అయితే పోదు. ఆ ఎరక్షన్ వచ్చిన కొంచెం చేప ఎరక్షన్ తగ్గిపోతుంది ఆకలి అలా కాదు మీరు తినకపోతే ఆకలి తగ్గదు లాస్ట్ కి చనిపోతాం మనం సెక్షువల్ డిజైర్ లేక చనిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి సెక్స్ కచ్చితంగా తీర్చుకోవాల్సిందే దట్టు ఫీమేల్ తోనే తీర్చు ఆల్టర్నేట్ సెక్స్ కూడా ఉంది.
(07:25) మాస్టర్ విష్ణు యువర్ చెప్తున్నాను యువర్ పెనిస్ డంట్ నో ఇట్ ఇస్ ఐదర్ ఇట్ ఇస్ వెజైన్ ఆర్ యువర్ హాండ్ సో కాబట్టి పర్టికులర్ అమ్మాయితో సెక్షువల్ తీసుకోవాలి లేదంటే ఫీమేల్ తోనే సెక్షువల్ డిజైర్ తీసుకోవాలి అని కూడా లేదు ఆర్ మాస్టర్బేట్ కూడా చేసుకోవచ్చు చేసుకోకుండా కూడా ఉండొచ్చు బట్ మాస్టర్బేట్ చేసుకోవడం అనేది హెల్దీ హ్యాబిట్ సామాజికంగా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు ప్రశ్య దగ్గరికి వెళ్ళటం అనేది ఈ దేశంలో నేరం అనైతికమైనది ఇల్లీగల్ కాదు అనైతికం కూడా ఇమ్మోరల్ కూడా వాళ్ళ యొక్క ఆకలిని మనము శారీరకవా తీర్చుకోవటానికి వాడుకుంటున్నాం.
(08:08) అది చాలా అనైతికం ఆకలి వేస్తే ఆకలికి మనం ప్రొవైడ్ చేయాలి వాళ్ళు అలా ఆకలితో ఉండటానికి మనందరం కారణం మనకు మాత్రమే ఫుడ్ దొరికి వాళ్ళకి ఎందుకు దొరకట్లేదు కరెక్ట్ వాళ్ళని ఆ స్థితిలోకి నెట్టివేసింది ఎవరు సమాజమే కదా వాళ్ళ ఆకలిని మనము మనము ఏం చేస్తున్నామంటే మన వాంచలు తీర్చుకోవడానికి వాడుకోవడం దుర్మార్గం కదా ప్రాస్టిట్యూట్ కావడం తప్పు ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళది ప్రాస్టిట్యూట్ తో పోలిస్తే వంద రెట్లు ఎక్కువ పోతాం.
(08:38) మరి ఆమె వేరే పని చేసుకోవచ్చు కదా మొదట ఏ అమ్మాయి కూడా తను ప్రాస్టిట్యూట్ అవ్వాలని అవ్వదు వేరే పని చేస్తే అక్కడ కూడా ఇలాగే బిహేవ్ చేసి ఆ ఆమె అంగీకారం లేకుండా ఆమెతోన సెక్స్ అనుభవిస్తుంటే తను ఏం చేస్తది దాన్ని ఎర్నిక వాడుకోవచ్చు వృత్తిగుండ ఎన్నుకునే అవకాశాలు కాబట్టి ప్రస్ట్యూడ్ దగ్గరికి వెళ్లి సెక్షువల్ డిజైర్ తీర్చుకోవటం అనేది ఇల్లీగల్ ఇమ్మోరల్ అండ్ సేఫ్ కూడా కాదు అనైతికము అండ్ సేఫ్ కూడా కాదు బికాజ్ ఆమె దగ్గరికి అనేకమంది వస్తూ ఉంటారు వాళ్ళు అనేకమంది దగ్గరికి వెళ్తుంటారు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తాయి.
(09:15) మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండటం మల్టిపుల్ ఉండటం అని కాదు డిఫరెంట్ పీపుల్ దగ్గరికి వెళ్ళటం ఎవరి దగ్గర ఎక్కడఉందో తెలియదు. సో కాబట్టి అంటే డిఫరెంట్ కల్చర్లో ఉన్నవాళ్ళు డిఫరెంట్ అవగాహన ఉన్న వాళ్ళతోని డిఫరెంట్ అలవాట్లు ఉన్న వాళ్ళతోని పార్టిసిపేట్ చేయడం వల్ల ఎస్టిస్ కూడా వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఇది సెక్స్ అనేది కచ్చితంగా హంగ్రీ లాగా తీర్చుకోవాల్సిన అవసరం లేదు.
(09:40) ఆ అబ్బాయికి ఇంకో అమ్మాయికి ఇష్టమైతే వాళ్ళద్దరూ సెక్షువల్ రిలేషన్ పెట్టుకోవచ్చు లివిన్ రిలేషన్ లో కూడా ఉండొచ్చు పెళ్లి కూడా చేసుకోవచ్చు తప్ప కచ్చితంగా కోరిక తీర్చుకోవాలి కాబట్టి నేను వెళ్తున్నా అనే వాదన చట్టపరంగా కానీ నైతికంగా కానీ నిలబడదు. రైట్ రైట్ సో ఇక్కడ కూడా మనం మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి సెక్షువల్ డిజైర్ తీరకపోతే హార్ట్ ఎటాక్ వస్తది అని చెప్పి అమ్మాయి మైండ్ ని మనిపులేట్ చేసినట్టుగా మతాలు ఏం చేస్తాయి అంటే నీ యొక్క ప్రస్తుత సమస్యలకు నీకు జరిగిన అన్యాయమో లేకపోతే మరొకటో కాదు నీ ప్రస్తుత స్థితికి నీ పూర్వజన్మ సుకృతము లేదంటే దేవుడే నీకు ఇది
(10:25) పుట్టిచ్చాడు ఇవి నువ్వు యక్సెప్ట్ చేసి ఫర్దర్ గా మత పెద్దలకు అనుకూలమైనటువంటి జీవనం వాళ్ళకు లాభం వచ్చేటువంటి జీవనం మీరు సాగించినట్లయితే వచ్చే జన్మలో నీకు లేకుండా చేస్తాము అనేది దాదాపుగా అన్ని మతాల్లో ఉన్నటువంటి కర్మ సిద్ధాంతం ఎగజక్ట్లీ ఆ వర్డ్ వాడకపోవచ్చు. హలో హలో నమస్కారం సార్ నమస్తే మాట్లాడండి. సార్ మీరు బాగా చెప్తారు కానీ మీకు మామూలుగా బోర్ అనిపియదా సార్ చెప్తుంటే నాకు బోర్ అనిపిస్తే నేను వేరేది చూసుకుంటాను మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి.
(11:00) అదే సార్ ఇప్పుడు నేను ప్రస్తుతానికి బర్లు కాస్తా సార్ మామూలుగా పని చేయని యంజైటీ ఎక్కువైంది సార్ సార్ మీరు బర్లు కాబట్టి ఇష్టం లేకపోతే వేరేది చూస్ చేసుకోండి వద్దు అనట్లేదు కదా నాకు బోర్ కొట్టినప్పుడు నేను వేరే దీంట్లో నుంచి వెళ్ళిపోతాను నేను ఏ మాత్రం ఆలోచించకండి గతంలో అనేక ప్రొఫెషన్స్ చేశాను అందులో బోర్ వచ్చేసి లాస్ట్ కి ఇందులోకి వచ్చాను ఇది కూడా బోర్ కొడితే ఇంకో దాంట్లో పోతాను.
(11:22) అదే అంటే వేరే దాన్న ఇన్కమ్ తక్కువ ఉంటదని నేను ఇన్కమ్ చూసుకోను అది దట్ ఇస్ ద ప్రాబ్లం నాకు ఏది ఇంట్రెస్ట్ గా ఉంటే అది చేస్తాను ఇప్పుడు ఇది ఫ్రీ గాని చేస్తున్నాను కదా నాకేం ఇన్కమ్ రాదు కదా కాబట్టి మీరు ఇన్కమ్ కావాలనుకుంటే బోర వస్తది రైట్ ఏ పని మీకు నచ్చితే ఆ పని చేయండి అందులో ఎంత వస్తే దానికి తృప్తి పడాలి మీరు లేదు డబ్బు కావాలంటే నచ్చిన పని అయినా చేయాల్సి ఉంటుంది.
(11:48) ఇందాకడే మాట్లాడాం కదా ప్రాస్టిట్యూట్స్ గురించి ప్రాస్టిట్యూట్స్ ఎవరు కూడా ఇష్టపడి చేయట్లేదు అది నచ్చట్లేదు వాళ్ళకి కానీ డబ్బు కోసం చేసుకుంటున్నారు పాపం జాబ్ కూడా అంతే జాబ్ నచ్చి ఎవరు చేయరు డబ్బు కోసం జీవనాధారం కోసం చేస్తుంటారు అది బర్లు కాయటమైనా గొర్రెలు కాయటమైనా లేకపోతే మరొక పనైనా అంతే రైట్ ఇంకోటి సార్ ఎవరైనా ఒకటి చేస్తారని భయము కాదో ఎక్కువ సార్ దాని గురించి అంటే మీకు ఎగజక్ట్లీ చెప్పలేను అన్ని సమాధానాలు ఇక్కడ చెప్పలేను మీరు కౌన్సిలింగ్ తీసుకోండి లేదంటే మెడిసిన్ వాడండి మీ దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ ని కలవండి సరే సార్
(12:23) రైట్ సో నీకున్నటువంటి ఇటువంటి ప్రస్తుత పరిస్థితికి నీ పూర్వజన్మ సుకృతం కానీ లేదంటే భగవంతుడు అల్లానో జీసస్ో లేకపోతే మరొకరు మరొకరు ఉంటారు కదా వాళ్ళ సృష్టికర్తలు ఆయా మతాల్లో ఒక్కొక్క మతంలో ఒక్కొక్క సృష్టికర్త ఉంటాడు. రైట్ ఆ యొక్క సృష్టికర్త నీకు ఇది ఇచ్చాడు నీ రాత ఇది మన హిందూ కాంటెక్స్ట్ లో చెప్తున్నాను అందులో కూడా డిఫరెంట్ వర్డ్స్ వాడుతూ ఉండొచ్చు నీ రాత ఇది నువ్వు యక్సెప్ట్ చేయాలి అని చాలామంది నమ్ముతూ ఉంటారు.
(12:57) రైట్ అలా నమ్మే వాళ్ళు కూడా కౌన్సిలింగ్ వస్తు హమ్ ఇదంతా కర్మ ప్రకారం నడుస్తుంది. నా కర్మ పూర్వజన్మ సుకృతం వలన ఈరోజు నాకు ఓసిడి వచ్చింది. గ్రహాలు బాగోలేదు అందువల్ల ఓసిడి వచ్చింది. నక్షత్ర బలం బాగోలేదు అందువల్ల ఓసిడి వచ్చింది ఇట్లా అడుగు చెప్తూ ఉంటారు. హలో హలో ఆ మాట్లాడండి ఆ సర్ ఇప్పుడు సమాజంలో చాలా అంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఆ చాలా అంటే దేవస్థానాలకి ఇప్పుడు దేవస్థానాలు కట్టిస్తుంటారు దేవస్థానాల హుండీలో కానుకలు హుండీలో అమౌంట్ ఎక్కువే ఇస్తుంటారు.
(13:36) అంటే సొసైటీలో సొసైటీలో ప్రాబ్లమ్స్ కూడా స్పందిస్తుంటారు చేస్తుంటారు బట్ దేవస్థానాలకి దేవుళ్ళ కంటేనే ఎక్కువగా వాళ్ళ అమౌంట్ ఇస్తుంటారు సో ఇది ఎలా చూడొచ్చు అంటే ఇది నిజంగా దేవుడు ఉంటే అలా కోరుకోవడం కదా అదే వాళ్ళ యొక్క మత విశ్వాసాల ప్రకారం దేవుడికి లేదంటే గుడికి హెల్ప్ చేస్తే మీకు పుణ్యం వస్తుంది డైరెక్ట్ చేసిన దానిక అంటే ఇది మనిషి స్వార్థమే స్వార్ధమే కదా పుణ్యం కావాలనే స్వార్థం మోక్షం కోసం ఓకే మోక్షం కోసం ఇప్పుడు వాళ్ళ మతాలు ఎలా చేశారంటే ఒక ప్రవక్త చెప్తారు ఆయన పెద్ద తెలుగు స్టేట్స్ లో చాలా ఫేమస్ ప్రవక్త బ్రాహ్మణుడు ఆయన ఏమంటాడంటే ఆయన ఈ భిక్షకాళ్ళు ఉంటారు
(14:20) కదా అలాగే కుష్టు వ్యాధితోని అటువంటి వారితో బాధపడి అడుక్కుంటూ ఉంటారు. అవును వాళ్ళకి కొంతమంది సహాయం చేస్తూ ఉంటారు కదా దానం ఇస్తూ ఉంటారు ఏదో తక్కువే ఇస్తూ ఉంటారు. ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రవచనం ఏంటంటే అలా ఇవ్వటం అనేది తప్పు ఎందుకంటే వీళ్ళందరూ పూర్వజన్మలో పాపాలు చేశారు ఆ పాపాలకి ఈ జన్మలో శిక్ష అనుభవిస్తున్నారు. నువ్వు ఆ శిక్ష అనుభవించందే వాడికి మోక్షం లభించదు కాబట్టి నువ్వు డబ్బులు ఇచ్చి వాడి శిక్షని తగ్గించే ప్రయత్నం చేస్తున్నావు వాడు అనుభవించకుండా చేసే హక్కు నీకు ఎక్కడిది మ్ కాబట్టి అలా భిక్షగాలకు వేయకుండా మీరు ఏమైనా ధర్మం చేయదలుసుకుంటే వేదాలు చదివిన
(15:04) బ్రాహ్మణులకు ఇవ్వండి అప్పుడు అది దైవానికి ఇచ్చినట్లు అవుతది మీకు పుణ్యం వస్తది. అవును సార్ ఈ స్టేట్మెంట్ కాంటెక్స్ట్ ఏంటి తన కులం వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా స్టేట్మెంట్ చేశారు. అవును అవును మరొక ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పూజారి గారు చేపిస్తారు పురోహితుడు ఎవరో అంటారు కదా ఆయన చేపించిన తర్వాత చాలా మంది ఇవాళ కూడా తెలివి మీరిపోయి సంభావన కోసం రేపు రండి ఏలుండి రండి అంటూ పాపం వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు.
(15:37) అది కరెక్ట్ అని నేను అనట్లే కానీ దానికి ఆయన ఏం చెప్పాడంటే ఇట్లా చేస్తున్నారు ఇలా చేస్తే ఎన్నో జన్మల నుంచి మీరు ఎన్నో తీర్థయాత్రలు పుణ్య నదుల్లో చేసిన స్నానాలు వీటి యొక్క ఫలితం మొత్తం కూడా జీరో అయిపోతది మీరు వెంటనే ఇవ్వకపోతే బ్రాహ్మణుడికి వెంటనే సంభావన ఇవ్వకపోతే జీరో అయిపోతది నేను ఇవ్వద్దు అని చెప్పట్లేదు కానీ బెదిరించడం ఏదైతే ఉందో వాళ్ళని మైండ్ మనిపులేట్ చేసి నేను మళ్ళీ చెప్తున్నాను ఒక మతాన్ని చెప్పట్లేదు అన్ని మతాల్లో ఇంతే ఉంటది అవును ఎగ్జాంపుల్ గా నేను హిందూ మతం నుంచి వచ్చినవాడు కాబట్టి హిందూ మతం ఇక్కడ హిందూ మతాన్ని నేను టార్గెట్ చేయడం కాదు అది
(16:12) ఇస్లాంలో ఉంటది క్రిస్టియానిటీలో ఉంటది అన్ని మతాల్లోనూ ఇలా భక్తుల్ని బెదిరించి నీవు ఇలా గనుక ఈ మత పెద్దలకు లేకపోతే దేవుడికి నీకు మధ్య మీడియేటర్ మని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా దేవుడి వ్యాపారం అది పాస్టర్స్ కావచ్చు ముల్లాలు కావచ్చు మక్క కావచ్చు మరొకటి కావచ్చు అక్కడికి బెనిఫిట్ అయ్యేలాగా నువ్వు చేయకపోతే చేస్తే నీకు ఈ యొక్క కష్టాల నుంచి నువ్వు బయట పడతావ్ చేయకపోతే మరింత కష్టాల్లో పడతావ్ అని చెప్పి వాళ్ళ యొక్క ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ లిటరేచర్ అంతా అలాగే డిజైన్ చేసి ఉంటది ఏ మతమైనా అప్పుడు ఆ వ్యక్తి భయపడిపోయి దాని నుంచి
(16:59) బయట పడాలంటే ఆ గుడికి వెళ్ళ మసీదుకి వెళ్ళ లేకపోతే చర్చికి వెళ్ళ అక్కడ డబ్బులు సమర్పించుకుంటే నేను ఆ కష్టాల నుంచి బయట పడతాను భవిష్యత్తులో కష్టాలు కూడా ఉండవు అని ఆశతోని అట్లా చేస్తూ ఉంటారు డైరెక్ట్ హెల్ప్ చేసేదానికంటే కానీ దేవుడు అలా ఆశిస్తాడా లేదా అనేది రాజికల్ ఆలోచిస్తే ఇది మీడియేటర్స్ సృష్టించినటువంటిదే తప్ప దేవుడికి మన డబ్బు అవసరం లేదు మన డబ్బు అసలు వాళ్ళకి డబ్బే కాదు అవును అవును అదే అనే విషయం మనకి అర్థమైనప్పుడు దేవుడు అర్థమైనప్పుడు ఈ మీడియేటర్ మోసాల్లో పడవు దేవుడు అర్థం కాక మనం ఏంటంటే మీడియేట్స్ చేసే మోసాల్లో పడి దశం భాగం ఇవ్వటమో
(17:38) ఇంకొకటి ఇవ్వటమో ఇంకోటి ఇవ్వటమో మనం చేస్తూ ఉన్నాము. అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం బట్ మనుషులు ఎడ్యుకేట్ అవ్వడం కంటే కూడా వాళ్ళని బెదిరించి లాక్కోవడం ఈజీ ఎడ్యుకేట్ చేయడం కంటే ఇప్పుడు ఐఐటి లో నీకు సీట్ రాదు అందుకని ఐఐటి గొప్ప గొప్ప అని గ్లోరిఫై చేస్తేనే ఇన్ని లక్షల మంది మొన్న ఒక అమ్మాయి చెప్తుంది 4 లక్షలు అంటా ఐఐటి కోచింగ్ కి 4 లక్షలో ఇంజనీరింగ్ అయిపోతది.
(18:06) ఉమ్ ఈ 2000 మంది హాస్టల్ లో ఉన్నారు 2000 మంది ఉమ్ రైట్ అందులో ఎవరికన్నా వస్తుందంటే ఒకరికో ఒకరికి వచ్చే గ్యారెంటీ ఉంది ఇంకొకరికి కొంత అనుమానం ఉంది. వచ్చే అవకాశం ఉంది మ్ ఇలా కొన్ని వందల వేల కోచింగ్ సెంటర్లు ఇండియా మొత్తం ఉన్నాయి. మ్ రైట్ సో మొత్తం తీసుకెళ్లి ఒక కాలేజీ వాళ్ళకి సీట్లు ఇచ్చినా సరే అందరికీ రావు అయినా సరే ఏంటి అలా ఆశ పెట్టో బెదిరించో మన దగ్గర డబ్బుని ఆ మత మతాలకి సంబంధించినటువంటి ఆలయాలు లేకపోతేనేమో మన చర్చులు మసీదులు లేకపోతే మరొకటి ప్రార్థనాలయాలు ప్రార్థనాలయాలు లేదంటే హాస్పిటల్స్ లేకపోతే బడి పేరు మీద చేసే వ్యాపారాలు చేసేవాళ్ళు మరొకటి
(18:52) చేసేవాళ్ళు బెదిరి రించి గుంజుతూ ఉంటారు. మన యొక్క విచక్షణ వాడినట్లయితే ఆ విధంగా బెదరింపులు లొంగకుండా మన ఆత్మస్థైర్యంతో వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ ఓకే రైట్ రైట్ సో సేమ్ అదే అదే టైప్ ఆఫ్ ఆన్సర్స్ వస్తున్నాయి మన క్వశ్చన్స్ కూడా అదే వస్తున్నాయి. సో గ్రహాలు బాగోలేదు అందుకని నాకు ఓసిడి వచ్చింది.
(19:19) నా పూర్వజన్మ సుకృతం వల్ల ఓసిడి వచ్చింది కేతువు దోషం వల్ల వచ్చింది ఇట్లా వస్తూ ఉంటారు పూజలు కూడా చేపించుకుంటారు. ఇంకా అదే నమ్ముతూ కౌన్సిలింగ్ కి వస్తారు. ఒకవేళ కర్మ సిద్ధాంతాన్ని నమ్మి పూర్వజన్మ కర్మ వలన నీకు ఓసిడియో యంజైటీయో డిప్రెషన్ వచ్చిందని నువ్వు నమ్ముతున్నట్లయితే నువ్వు కౌన్సిలింగ్ కి ఎందుకు వచ్చావ్ కౌన్సిలింగ్ తీసుకున్నా పోదు కదా కర్మ వల్ల వచ్చింది కౌన్సిలింగ్ కాదు 14 తీసుకున్నా సరే పోదు కదా సో కర్మ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు కౌన్సిలింగ్ ఇక పని చేయదు అవసరమే లేదు నువ్వు నమ్మట్లే కర్మ సిద్ధాంతాన్ని డౌట్ పడుతున్నావ్ కర్మ సిద్ధాంతం వల్ల వచ్చిందేమో ఈ పూజలు చేస్తే
(19:59) పోతదేమో ఈ వ్రతాలు చేస్తే పోతదేమో ఈ ప్రార్థనలు చేస్తే పోతదేమో ఈ కొబ్బరి నూనె రాసుకుంటే పోతదేమో లేకపోతే ఈ నమాజ్ చేస్తే పోతదేమో దాన్ని పెట్టి కొట్టించుకుంటే దర్గా వెళ్లి కొట్టి పోతదేమో ఇట్లాంటివి ఏవోను నుకు డౌట్ ఉంది. ఆ అనుమానం ఉంది అనుమానం వల్ల నువ్వు కౌన్సిలింగ్ కి వచ్చావు. నువ్వు అది నమ్ముతున్నట్లయితే కౌన్సిలింగ్ పని చేయదు.
(20:22) నువ్వు అది కేవలం మధ్యవర్తి చేసినటువంటి వ్యాపారం అని ఎప్పుడైతే నీకు అర్థమయిందో దెన్ అప్పుడు కౌన్సిలింగ్ పని చేయడం స్టార్ట్ అవుతది. కౌన్సిలింగ్ దేని మీద ఉంటది లాజిక్ మీద ఉంటది. నేను లాజిక్ వాడిని అది నమ్ముతాను అంటే కౌన్సిలింగ్ పని చాలా మంది అంటారు మరి ఎందుకు కౌన్సిలింగ్ కి వచ్చామ అంటే ఇలా కౌన్సిలింగ్ కి రావాలని నా గ్రహాలు రాసిపెట్టు మరి అట్లాంటప్పుడు నాకు డబ్బులు కట్టాలంటే కట్టండి ఏమఇచ్చినా తీసుకొని పోండి నువ్వు మరి ఎందుకు ప్రశ్నిస్తున్నావ్ నీ గ్రహాలు అలా ఉంది వాళ్ళు అదే అంటారు ప్రశ్నించాలని కూడా గ్రహాలు రాసాను అట్లా వచ్చిన కేసులు ఉన్నాయి రైట్ చాలామంది నాకు
(20:57) తెలిసింది నా ఫ్రెండ్స్ే ఏ పని చేయక పని సరిగ్గా చేయక పని మీద ద్యాస పెట్టక వాళ్ళ కెరీర్ మొత్తం డామేజ్ అవుతుంటే పని చేయట్లేదంటే నా యొక్క గ్రహాలు అలా ఉన్నాయి అందువల్ల పని చేయలేకపోతున్నాను పని మీద చేయకపోవటం కాదు మీరు ఇనిషియేట్ తీసుకోవట్లేదు అంటే ఇనిషియేట్ తీసుకోలేదు ఎందుకంటే గ్రహాలు అలా ఉన్నాయి. ఇనిషియేట్ తీసుకోలే సో ఎప్పుడైతే ఇటువంటి సిద్ధాంతాలను అంటే బియాండ్ లైఫ్ అది మతం సంబంధించిందయనా మరొకటి చెప్పినా సరే బియాండ్ లైఫ్ బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఏవో ఉంటే ఎవరో మనల్ని జడ్జ్ చేస్తారు తయారు చేస్తారు ఎవరో మన రాతను రాస్తారు
(21:39) ఇది ప్రీ డిఫైన్డ్ లైఫ్ అనుకున్నట్లయితే మనము ఆ సమస్య నుంచి బయట పడటం అనేది సాధ్యపడదు హరి రాఘవ దగ్గర కౌన్సిలింగ్ చాలామంది హరి రాఘవ గారి దగ్గరికి వచ్చి జ్యోతిష్యం కూడా అడుగుతూ ఉంటారు కాల్స్ వస్తూ ఉంటాయి ఆ ప్రిన్సిపాల్ గారు వాళ్ళ అమ్మాయికి చెప్పినట్టే జరిగిందంట సార్ మీరు మా అబ్బాయికి చెప్తారా అక్కడ ఆమెకి చెప్పింది వేరే జ్యోతిష్యం కాదు కానీ ఆ ప్రిన్సిపల్ ఏదో చెప్పి ఉంటది మీ అబ్బాయిని హరిరాఘవ గారికి కూడా చూపించండిఅని వాళ్ళ జ్యోతిష్యం బలంగా నమ్ముతున్నారు కాబట్టి ప్రిన్సిపాల్ కూడా జ్యోతిష్యం చెప్పించుకుందేమో అనుకని నాకు కాల్ చేసి
(22:12) మీరు జ్యోతిష్యం చెప్తారా అని అడుగుతూఉంటారు హరిరాఘవని జ్యోతిష్యం అడగకూడదు హరిరాఘవ దగ్గర కౌన్సిలింగ్ కోసం రావాలి సైంటిఫిక్ గా థింక్ చేసేలాగా అయితే రావాలి. అంతే తప్ప సిద్ధాంతాలను మతపరమైన విశ్వాసాలు అది ఏ మతమైన మూఢ విశ్వాసాలు వీటిని ఆధారంగా చేసుకొని హరి రాఘవ దగ్గరికి వచ్చి దానికి అనుగుణంగా కౌన్సిలింగ్ ఇమ్మంటే హరి రాఘవ ఇవ్వడు ఏ సైకాలజిస్ట్ కూడా ఇవ్వకూడదు ఇస్తే అది పని చేయదు చాలామంది సైకాలజిస్ట్ పూజలు చెబుతూ ఉంటారు.
(22:46) వాళ్లే చేతికి దారాలు కట్టుకొని వాళ్లే వెనకాల పెద్ద పెద్ద దేవుడు బొమ్మలు ధూపదీప నైవేద్యాలు మీ పర్సనల్ ఇంట్లో చేసుకోవచ్చు. సైంటిస్టులు మరి సైంటిస్టులు వచ్చి తిరుపతిలో ఆ ఇశ్రో సైంటిస్ట్ులు వచ్చి రాకెట్ యొక్క నమూనాని తిరుపతిలో వెంకటేశ్ స్వామి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి తీసుకెళ్ళారు దట్ ఈస్ ఆ విశ్వాసాలు అవి వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలు కానీ సైంటిస్టులు అక్కడికి వెళ్లి ఫ్యూయల్ పోయకుండా దేవుడా తీసుకెళ్ళు దేవుడా తీసుకెళ్ళు అని అనట్లేదు కదా సైంటిస్టులు వాళ్ళ సైంటిఫిక్ గానే వాళ్ళు చేస్తూ ఉన్నారు వ్యక్తిగత విశ్వాసాలు వేరు మీరు ప్రాక్టీసెస్ వేరు హలో హలో
(23:29) మాట్లాడండి సైకాలజీలో నిక్మన్ అని డాగ్స్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు సార్ ఆ ఎక్స్పెరిమెంట్ లో ఏదో గ్రూప్ ఆఫ్ డాగ్స్ తీసుకొని ఒక త్రీ బోన్స్ లో పెట్టారు సార్ ఫర్ ఎగజాంపుల్ మన ఎగ్జామ్స్ లో ఒక 60 డాగ్స్ తీసుకున్నప్పుడు అప్పుడు ఒక 20 డాగ్స్ ఒక బాను 20 డాగ్స్ ఒక బోను ఒక 20 డాగ్స్ ఒక బోన్ లో పెట్టేస్తారు ఫస్ట్ 20 డాగ్స్ కి ఏం ట్రైన్ చేశారంటే డాక్స్ లేకుండా అన్లాక్ చేసేసి ఊరికే డోర్ అలాగ గడ కూడా పెట్టుకోకుండా అలా పెట్టేసి ఎలక్ట్రిక్ స్టాక్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇచ్చారు సార్ అక్కడ ఉమ్ ఇచ్చినప్పుడు అది ఏం చేయాలో తెలియక ఆ అటు
(24:16) ఇటు తిరిగి ఆ డోర్ దగ్గరికి వచ్చేసలికి బయటకి వెళ్ళిపోయి అయిపోయాడు అవును సెకండ్ గ్రూప్ డాక్టర్ ఏం చేశారంటే లాక్ చేశారు లాక్ చేసి లోపలే ఒక బటన్ లాంటి ఒకటి పెట్టేస్తారు ఎలక్ట్రిక్ షాక్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇచ్చినా గాని అవి ఏం చేయాలో తెలియక ఆ బటన్ నొక్కినప్పుడు డోర్ అన్లాక్ అయితాంది అలా వెళ్ళిపోయారు ఈ హార్డ్ గ్రూప్ లో ఉన్నప్పుడు వాళ్ళ డోర్ అన్లాక్ చేశారు ఇచ్చారు ఒక్కరు దానికి అలవాటు పడిపోయారు తర్వాత మొత్తం 60 డాక్స్ లో కూడా ఒక పెద్ద బోన్ ఆ సైజ్ 60 డాక్స్ పట్టే బోన్లో పెట్టేసి ఎలక్ట్రిక్ స్టార్టిక్ చేస్తారు సార్ స్టార్ట్ ఇచ్చినప్పుడు లోపల బటన్ కూడా
(25:01) లేదు ఏవైతే గ్రూప్ ఏ ఆ ఫోర్ ఫైవ్ డేస్ అలవాటు పడాయో ఇమీడియట్ ఎలక్ట్రిక్ షాక్ వస్తానే ఇమ్మీడియట్ గా తోకని తో నుంచి బయటికి వెళ్ళాయి వర్క్ ఫస్ట్ లివర్ కోసం అది ఆ బటల్ కోసం వెయిట్ చేసేస్తారు ఆ వెయిట్ చేసి అది ఎక్కడ కనిపిస్తది లేదకి ఇంకా ఎలక్ట్రిక్ షాక్ తట్టుకోలేక అది కూడా ఆలోచ బయటికి వెళ్ళిపోయాయి. మ్ ఏవైతే గ్రూప్ సి లో ఉన్నటువంటి డాక్స్ మ్ ఈవెన్తో డోర్ ఓపెన్ అయినప్పటికీ కూడా అవి ఏం చేయాలో తెలియక ఇది అయిపోయాయి సార్.
(25:31) హ ఇక్కడ గ్రూప్ ఏ నా ఉద్దేశం ఏంటంటే చిన్నప్పటి నుంచి పని తల్లిదండ్రులు టాంపరింగ్ చేసి కష్టం తెలియకపోకుండా ఉన్నవాళ్ళకు లేరు కోరుకుంటే అది ఇచ్చేవాళ్ళు ఇమ్మీడియట్ గా ఏదైనా కష్టం వస్తే దాని నుంచి బయట పడాలనే ఉద్దేశంతో అంటే అక్కడ థింకింగ్ లేదు బయటికి వచ్చేస్తున్నారు లేకపోతే కష్టం వచ్చినా గాని దాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు గ్రూప్ సి వాళ్ళు రిపీటెడ్ గా కష్టం చూశారు ఇక నా జీవితం ఇంతే దానికి అలవాటు పోయారు ఈవెన్ దో ఆలోచించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను ఈ రెండిటికీ మధ్యలో గ్రూప్ బి వాళ్ళు ఇక్కడ ఫస్ట్ డోర్ బయట ఓపెన్ చేసినా కానీ
(26:15) లివర్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేశారు పెద్ద బౌండ్లో పెట్టి ఆలోచించి ఈవెన్ దో లివర్ లేకపోయినా గాని డోర్ ఓపెన్ అయింది కాబట్టి ఒక థింకింగ్ పాటర్న్ అలవాటు చేసుకొని బయట పెట్టారు ఉ ఈ మూడు గ్రూప్స్ లో కూడా ఉన్నవాళ్ళు తప్పించుకొని ఈవెన్ మనకి లివర్ లేకపోయినా గాన ప్రెజెంట్ అది డోర్ ఓపెన్ అయింది కాబట్టి బయటకి వచ్చాము అనే ఒక ఆలోచన చేస్తున్నాం కదా ఈ గ్రూప్ బి లో ఉన్నవాళ్ళు ఆ కాన్సెప్ట్ మొత్తం అండర్స్టాండ్ చేసుకుంటే మనం ఏమి చెప్ప ఇప్పుడు గ్రూప్ సి లో ఉన్న వాళ్ళని వాళ్ళు లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటే ఇదంతా కూడా ఆ రకరకాల లెర్నింగ్స్ గురించి చెప్తూ
(26:51) చెప్తూ ఉంటారు. లెర్నింగ్ అంటే మన ఎకడమిక్ లెర్నింగ్ కాదు ప్రతిదీ మన జీవితంలో జరిగేటువంటి అనుభవాలు అండ్ వాటి వలన మనం నేర్చుకుంటూ ఉంటాం ప్రతి జీవరాశి నేర్చుకుంటది. కొన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లోనూ కొన్ని చూసి అనుకరించటం మోడల్ లెర్నింగ్ ఇటువంటి తల్లి పాలు తాగినప్పుడు మనం ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో నేర్చుకున్నాం.
(27:10) అవును అలాగే సెక్స్ కూడా ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో అనిమల్స్ చేస్తూ ఉంటాయి. వాటికి అక్కడ ప్లెజర్ దొరికింది కాబట్టి అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి వాటికి తెలియదు కదా పెనిట్రేట్ ఎక్కడ చేయాలి ఏంటో తెలియదు మరి మనుషులకు మాత్రము సెక్షువల్ ఎడ్యుకేషన్ లేకపోతే అంటే సెక్షువల్ లైఫ్ రొమాంటిక్ లైఫ్ కోసం కూడా కొంత అవేర్నెస్ కావాల్సి వస్తుంది మరి పశువులు ఎట్లా చేస్తున్నారు అంటే ఆ ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో జరుగుతుంది.
(27:34) అందుకనే నేచర్ అక్కడ ప్లెజర్ పెట్టింది. అలాగే ఇక్కడ ఈ రకరకాల లెర్నింగ్స్ లో మూడు మీరు చెప్పిన 196 ఎంత ఉంది నేను డేట్స్ హిస్టరీ గుర్తుపెట్టుకోను అండ్ ఎవరు ఆ సైంటిస్ట్ అనే పేరు కూడా నేను గుర్తుపెట్టుకోను బట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ మూడు గ్రూప్స్ లోనూ సి గ్రూప్ కి ఎలా ట్రై చేసినా హెల్ప్ లభించలేదు కాబట్టి వాళ్ళు లెర్న్డ్ హెల్ప్ లెస్నెస్ లోకి వెళ్ళిపోయారు.
(27:57) ఇక వాళ్ళు ఆ పరిష్కారం కోసం ట్రై చేయరు. ఇది ఇంతే ఇలా జీవించేసి చనిపోదాం అన్నట్టుగా వాళ్ళు రెడీ అయిపోయారు. ఆ ఏ గ్రూపు రకరకాల ప్రయత్నాల్లో ఒక దగ్గర ఎక్కడో డోర్ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఓపెన్ అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. బి గ్రూప్ ఏంటంటే ఒక లాజికల్ థింకింగ్ అవకాశం దొరికింది ఎందుకంటే లివర్ ఓపెన్ ప్రెస్ చేసినప్పుడు డోర్ ఓపెన్ అయింది.
(28:21) కాబట్టి వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే ఏదైనా కష్టం రాగానే లివర్ నొక్కితే మనకు సహాయం లభిస్తది అందుకనే ఆ డాగ్ ఏం చేస్తారంటే ఆ ఇండైరెక్ట్ స్టిముల ఉంటుంది డైరెక్ట్ స్టిములస్ ఉంటుంది. సో ఏం చేస్తారు ఆ గంట కొట్టి పూడిస్తూ ఉంటారు. గంట కొట్టినప్పుడు అసలు యాక్చువల్ గా ఫుడ్ వస్తే లాలాజలం రావాలి ఈ రెండు డైరెక్ట్ లింక్ ఉన్నటువంటిది కానీ గంట కొట్టి తర్వాత ఫుడ్ ఇస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే గంట మోగగానే లాలాజలం వస్తుంది.
(28:53) అవును సో అది ప్రోగ్రాం అయింది అలా బి గ్రూప్ కి ఏంటంటే ఏదైనా కష్టం రాగానే ముందు లివర్ నొక్కాలి. లివర్ నొక్కితే మనకి హెల్ప్ లభిస్తుంది అనేది ప్రోగ్రామింగ్ మొదటి దానికి ఏంటంటే వాళ్ళకి లివర్ లేదు డైరెక్ట్ గా ఏదో ఎక్కడెక్కడ రాండమ ట్రైల్ లో వచ్చింది ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో కాబట్టి అవి రాండమ ట్రైే చేస్తూ ఉంటాయి మొత్తం మూడిటిని ఒకసారి పెట్టినప్పుడు రాండమ్ ట్రైల్ లో వాటికి ఓపెన్ అయింది కాబట్టి వాటి వెళ్ళిపోయినాయి బి ఏమో లివర్ కోసం వెతికినాయి కానీ లివర్ లేకపోయినా ఓపెన్ అయింది వాటి యొక్క ఉద్దేశం ఏంటో ఓపెన్ చేయడం హెల్ప్ కదా లివర్ లేకపోయినా
(29:22) హెల్ప్ లభించింది కాబట్టి వెళ్ళిపోయినాయి సి ఏంటో అసలు ట్రై కూడా చేయదు. ఎందుకు అంటే వాడికి ఏం ట్రై చేసినా హెల్ప్ రాలేదు గతంలో అలా ప్రోగ్రాం్ అయింది కాబట్టి వాళ్ళు లర్న్డ్ హెల్ప్లెస్నెస్ కి లోన్ అయ్యారు దీన్ని ఏం చేస్తామఅంటే మనం ఎక్స్పెరిమెంట్ లో స్టూడెంట్స్ ని త్రీ గ్రూప్స్ కింద ఏ బి సి కింద డివైడ్ చేసి ఒక వర్డ్ ని ఆ క్యారెక్టర్స్ అటు ఇటు జంబుల్ చేసి చైర్ ఉందనుకోండి అటు ఇటు మార్చి వాళ్ళకి ఇస్తాం ఏ బిసి కి దాన్ని కరెక్ట్ గా వర్డ్ చేసి వాళ్ళు మనకు చూపించాలి అయితే ఏ బి కి మనము పాసిబుల్ అయ్యేది ఇచ్చి సి కి ఏం చేస్తామఅంటే ఎలా చేసినా
(30:01) పాసిబుల్ గాని ఇస్తాం. అప్పుడు ఏ లో ఉన్నవాళ్ళు బి లో ఉన్నవాళ్ళు చేస్తారు సి ఎంత ట్రై చేసినా రాకపోయేసరికి వాళ్ళు లాస్ట్ కి గివ్ అప్ చేస్తారు. సెకండ్ టైం కూడా అలాగే ఇస్తాం. థర్డ్ టైం ఏం చేస్తామఅంటే సి కి కూడా పాసిబుల్ అయ్యేది ఇస్తాం ఏబి లాగానే స్టిల్ ఏబి లు ఫినిష్ చేస్తారు సి ఫినిష్ చేయరు.సి సి ఫినిష్ చేయకపోయేసరికి ఏమవుతుంది అంటే ఎందుకు ఫినిష్ చేయలేదు అంటే వాళ్ళకి ట్రై కూడా చేయలేరు.
(30:29) కాబట్టి కీప్ ఆన్ ఫెయిల్ అవుతున్న వ్యక్తి ఏం చేస్తాడుంటే ట్రై చేయడం మానేస్తాడు అందుకనే మనకి ఈ రిజర్వేషన్ అందుకనే మనకి సం టైమ్స్ ఆ ప్రభుత్వం కొన్ని మార్క్స్ కలిపి వాళ్ళు పాస్ చేపిస్తూ ఉంటారు. మనం స్ట్రిక్ట్ గా ఎగ్జామ్ పెట్టి అందరినీ ఫెయిల్ చేపిస్తే ఏం చేస్తారు ఇది నాతో అయ్యేది కాదు అని పోతారు బయటకి అవును ఏదో విధంగా పుష్ అప్ చేసి వాళ్ళకి సక్సెస్ ని మనము టేస్ట్ చేపించాలి.
(30:53) సక్సెస్ టేస్ట్ చేస్తే మళ్ళా ట్రై చేస్తూ ఉంటారు. అందుకని టాస్క్ చిన్నగా చేయాలి. చిన్న చిన్న సక్సెస్ లో వస్తూ ఉండాలి. చాలా డిఫికల్ట్ టాస్క్ పెట్టి నువ్వు చేస్తావా లేదా అన్నప్పుడు ఎక్కువ చూడండి ఆసిఏ గాని ఐసిడబల్ఏ ఇవన్నీ డ్రాప్ అవుట్లు ఎక్కువ ఉంటాయి. అవును ఎందుకంటే లాంగ్ రన్ఎంబిబిఎస్ లో కూడా డ్రాప్ అవుట్లు ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ బీటెక్ ఎందుకంటే లాంగ్ రన్ మొత్తం ఫైవ్ ఇయర్స్ అయితే తప్ప అతనికి ఒక డిగ్రీ రావట్లేదు.
(31:18) అట్లా కాకుండా చిన్న చిన్న చిన్న చిన్నవి సక్సెస్ అవుతున్నాయి అనుకోండి ఏ ఇయర్ కి ఆ ఇయర్ వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది కొత్తది వస్తుంది అప్పుడు వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది ట్రై చేస్తారు అలా కాకుండా పెద్దది పెట్టి నువ్వు సక్సెస్ అవ్వకపోతే వేస్ట్ అనిపించారు అనుకోండి వాళ్ళు ట్రై చేసి ట్రై చేసి కీప్ ఆన్ ఫెయిల్ అయిన తర్వాత ఇక ట్రై చేయడం ఆపేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి టీచర్ ప్రతి పేరెంట్ మనము ట్రైన్ ఇచ్చే వాళ్ళకి మెల్లమెల్ల మెల్లమెల్లగా పెంచాలి తప్ప ఆల్ ఆఫ్ సడన్ చేసి స్ట్రిక్ట్ చేసేసినట్లయితే వాళ్ళు లెర్న్ హెల్ప్ లెస్నెస్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ ట్రై
(31:46) చేయడం ఆపేస్తూ ఉంటారు రైట్ సార్ థాంక్యూ వెల్కమ్ రైట్ సో ఆ విధంగా పూర్వజన్మ సుకృతం వల్ల నేను కౌన్సిలింగ్ కి వచ్చాను అన్నప్పుడు నీకు కౌన్సిలింగ్ పని చేయదు. సో అలా ఎన్ని సెషన్లు తీసుకున్నా సరే పూర్వజన్మ సుకృతం వల్ల నాకు డబ్బులు ఇవ్వటమే జరుగుతుంది సైకాలజిస్ట్ కి ఇవ్వటమే జరుగుతుంది కాబట్టి అలా చేయొద్దు సైకాలజిస్ట్లు కూడా మీ పర్సనల్ బిలీఫ్స్ ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు చక్కగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కానీ ఇక్కడికి వచ్చి అదే పర్సనల్ బిలీఫ్ ని మనం కౌన్సిలింగ్ లో ఇద్దాము అనుకుంటే అది కరెక్ట్ కాదు సైంటిఫిక్ గా మనం కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది
(32:20) అది సైకాలజిస్ట్లు అయినా సైకియాట్రిస్ట్లు అయినా అదర్ కౌన్సలర్స్ అయినా రైట్ అమ్మ టైం అయింది కన్ఫ్యూట్ చేద్దాం. థాంక్యూ సర్ ఇంత చక్కని ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు అంటే కర్మ సిద్ధాంతం అంటే ఇప్పుడున్న పరిస్థితికి పూర్వ పనులో పూర్వ పూర్వ కర్మలకు పూర్వ కర్మలు ఇప్పుడు పరిస్థితికి కారణమయ్యాయి లేకపోతే పూర్వ జన్మ సుకృతం ఇప్పుడు పరిస్థితికి కారణమయ్యాయి అని ఉంటాయి అలాంటప్పుడు ఏది మార్చలేం మనం ఆల్రెడీ మనం ఇప్పుడు స్థితి పూర్వజన్మ వల్ల వచ్చింది కాబట్టి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాబట్టి ఏది మార్చాలనుకోరు మారాలనుకోరు కానీ కౌన్సిలింగ్ లో ఏంటంటే
(32:55) ఆ మనం ఏమేమ పొరపాట్లు చేస్తున్నామో తెలుసుకొని వాటిని మార్స్తే దానివల్ల మనలో మనం ఫేస్ చేస్తున్న ఇబ్బందులు అనేవి ఓవర్కమ్ చేయగలుగుతాం కానీ ఇలా కర్మ సిద్ధాంతం నమ్మేవాళ్ళు కౌన్సిలింగ్ గనుక తీసుకున్నట్లయితే వాళ్ళు మారాలనుకోరు ప్లస్ ఎదుటి వాళ్ళ టైం కూడా వేస్ట్ చేస్తది వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళలో ఉన్న హోప్స్ కూడా కౌన్సిలింగ్ తీసుకున్న కూడా మనం మారలేకపోయామని రోజు రోజుకి వాళ్ళలో నిరాశ అనేది పెరుగుతూ ఉంటది సో బెటర్ ఏంటంటే అటైనా చూస్ చేసుకోవాలి లేకపోతే కౌన్సిలింగ్ అయినా చూస్ చేసుకోవాలి రెండు పడవ మీద కాలు పెట్టి వెళ్ళకూడదు థాంక్యూ
(33:33) నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం [సంగీతం]
No comments:
Post a Comment