Thursday, April 2, 2026

Dr.Harish Tenneti: Power of Hanuman Chalisa | Hanuman Jayanthi | iDream

Dr.Harish Tenneti: Power of Hanuman Chalisa | Hanuman Jayanthi | iDream

Author Name:iDream Daily Mantra

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamDailyMantra

Youtube Video URL:https://www.youtube.com/watch?v=p1AlfS6yxYc



Transcript:
(00:02) ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సూర్య ఉపాసకులు డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఇప్పుడు వారితో మాట్లాడి హనుమంతుడికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. కలియుగంలో కచ్చితంగా హనుమంతుడిని వినాయకుడిని పూజించాల్సిందే మొదటగా అని అంటూ ఉంటారు అసలు ఎందుకు ఏంటి ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి నమస్తే హనుమంతుని కచ్చితంగా ఆరాధించాలి మొదటి పూజ వినాయకుడికైనా కూడా ప్రతి ఒక్కరిలో ధైర్యం మనోధైర్యం పెరగాలంటే హనుమంతుడి ఆరాధన కంపల్సరీ అని చెప్పి చెప్తూ ఉంటారు.
(00:29) ఆ రకంగా చూసుకుంటే గనుక పంచముఖి హనుమాన్ యొక్క విశిష్టత ఏంటి ఆయన్ని ఏ రకంగా ఆరాధించాలి ఆరాధించడం వల్ల మనకు ఎటువంటి ఫలితం కలుగుతుంది. అంటే సాధారణంగా మానవులు అన్నాక కొంచెం స్వార్థం ఉంటుంది. మనం భగవంతుని భక్తితో ఆరాధిస్తూనే కోరికలు ఖచ్చితంగా కోరుకుంటారు నాకేంటి అని భగవంతుడి దగ్గర బిజినెస్ అవును ఏంటి కరెక్ట్ నిజం కూడా ఈ రోజుల్లో అవసరం అంటే ఆ కలియుగంలో భక్తి చాలా చాలా ముఖ్యమైపోతుంది అవును భక్తి లేకపోతే మనకి ఒకసారి ట్రాక్ బ్యాక్ చేసి చూస్తే చిన్నప్పటి నుంచి భయము భక్తి భయము భక్తి అని నేర్పించారు.
(01:05) హమ్ భక్తి లేకపోతే ఏమవుతుందో మన వాళ్ళకి తెలుసు ఈ రోజుల్లో వచ్చే అన్ని మానసిక సమస్యలు కిందకెళ్లి కిందకెళ్లి కిందకి వెళ్లి చూస్తే ఏదో రకమైన భయం ఉంటుంది. మ్ ఆ ఫియర్ తోనే మొత్తం మానవ లైఫ్ చుట్టుకుని ఉంటుంది. అవును అవును ఆ ఫియర్ ని పోగొట్టడానికి భక్తి మ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ కూడా చిన్న స్వార్థమే మళ్ళీ అబ్సల్యూట్లీ ఫియర్ ని పోగొట్టడానికి భక్తి మార్గం తీసుకోవాల్సిందే ఈ భక్తి మార్గంలో హనుమాన్ ఈస్ ఆన్ ఎంబాడిమెంట్ ఆఫ్ భక్తి అంటారు భక్తికి నిజ స్వరూపం అవును ఎంత ఒక కోతిలాగా మనసు తిరుగుతూ ఉంటుంది ఒక మంత్రం ఇచ్చి కూర్చోబెట్టు శ్రీరామ
(01:47) అవును అంటే ఆ కోతి హనుమంతుడు అయినట్టు నిజంగా మన జీవితంలో భక్తి ఒకసారి భక్తి వస్తే భక్తి లాగా కాదు భక్తే రావాలి చాలామంది భక్తి చూపించుకోవడానికి భక్తి చేస్తారు. అవును ఎప్పుడైతే భక్తి నిజంగా లోపలికి వచ్చేస్తుందో యు విల్ స్టాప్ షోయింగ్ ఏంటండి అసలు నిజమైన భక్తి నిజంగా భక్తి ఉంటే హనుమాన్ ఇలా స్మాల్ అయిపోతాడు రాముడి ముందు అవును అసలు ఎక్కడ నేను ఇంత అనుమతు ఉండదు అంత బలశాలిని అయినా కూడా ఎక్కడ కనిపించడు రాముడి ముందు అట్లా ఉంటాడు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ భక్తి కరెక్ట్ దట్ నీ కెపాసిటీ ఒక చిన్న విత్తనానికి నేను అంత పెద్ద మర్రి చెట్టు అవ్వగలనని
(02:27) తెలిసి కూడా మట్టిలోనే పాతాలి మట్టి మట్టి లోపలికే అలాంటిదే భక్తి దట్ నా లోపల ఉండే స్ట్రెంత్ పెరగడానికి నాకు భక్తి అవసరం. అందులోనూ పంచముఖ హనుమంతు పంచముఖ హనుమంతుని యొక్క ఆరాధన ఆ రెగ్యులర్ గా అందరూ చేసేటట్టుగా కాకుండా నిజంగా అర్థం చేసుకొని గనుక చేయగలిగితే సాధన రూపంలో తీసుకొని చేయగలిగితే చాలా పవర్ఫుల్ ఫస్ట్ వచ్చేసి గెలవడానికి ఈ రోజుల్లో మనకు అవసరం గెలుపు హనుమంతుడు మధ్యలోపలే తూర్పు ముఖంగా పెట్టుకున్న హనుమంతుడు మ్ నిజంగా కూడా గెలుపుకి విక్టరీకి మ్ శత్రువులని ధ్వంసము చేసి గెలుపు కోసమే అవతారం మొత్తం రాసి మీరు హనుమంతుని చూస్తే
(03:10) ఎక్కడెక్కడ రాక్షసులు ఉన్నారో అక్కడక్కడ వెళ్లి మొత్తం అందరినీ ఫినిష్ చేసేస్తారు అలాగ మనము ఫస్ట్ విక్ట్ గెలవడం అన్నిటికంటే ఎక్కువ కిక్ ఇచ్చేది లైఫ్ లో గెలుపు ఆ గెలుపు రావాలంటే నిజంగా కూడా చాలా మందికి మందు సిగరెట్ ఆల్కహాల్ లేకపోతే ఆలోచన ఒకడిని ఏదో డామినేట్ చేస్తే కిక్ అనుకుంటారు నిజంగా గెలిస్తే అసలు ఉండే కిక్ వేరు అలాంటి గొప్ప అద్భుతమైన మైన శక్తి హనుమంతుల వారి రూపంలో మధ్యలో ఉంటాడు పంచముఖి హనుమంతుడు మీరు అన్నట్టుగా గెలుపు నిజంగా చాలా హ్యాపీనెస్ కానీ అది గెలిచిన వాడికి అర్థమవుతుంది వాడు చెప్పినా విన్నవాడికి ఆ ఏముందిలే
(03:48) ఎప్పుడ అంతే అందుకే మనకి ఇప్పుడు భగవద్గీత అయినా కానీ ఏదైనా కానీ వినేవాడికే చెప్తారు అర్జునుడికే చెప్పాడు మిగతా అందరినిీ పిలిచి చెప్పలేదు అవును అవును ఎందుకంటే నువ్వు అర్జునుడిగా మారినప్పుడే కృష్ణుడు ఉద్భవిస్తాడు అంటే వినడానికి కూడా అక్కడ అర్హత కావాలి రెడీనెస్ కావాలి అంే ఫస్ట్ రెడీనెస్ నేను వింటాను పోనీ చెప్పు అనేటట్టుగా ఉంటే కృష్ణ నేను ఏం చేయలేకపోతున్నాను నువ్వే నాకు కాపాడు అనే స్టేజ్ వచ్చినప్పుడు అప్పుడు పల్స్ చూసి డాక్టర్ వచ్చినట్టు నిజంగా వస్తాడు.
(04:20) నిజంగా భక్తిలో ఉండే గొప్పతనం అది గంధమాదముని పర్వతం మీద అలా కూర్చో హనుమంత అంటే అలా కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు రాముడి కోసం సో పాయింట్ ఇస్ యు హావ్ టు ఆ రెడీనెస్ నా రాముడు వస్తాడు అనే రెడీనెస్ అలా ఉన్న అలా ఉండే హనుమంతుడు పవర్ టు విన్ ఓవర్ ఎనిమీస్ శత్రువులని ఎలాంటి శత్రువైనా సరే ఎదుర్కోగలడు మ్ అది భక్తితో యుక్తితో అన్ని రకాల శక్తితో హ ఓకే సురస ఎదురైనా లేకపోతే మైనాక పర్వతం వచ్చినా ఆయన హి నోస్ ఇట్ ఎక్కడ ఎలా ఎప్పుడు ఎంబిఏహేవ్ చేయాలి అని తెలుసు అది భక్తికి ఉండే గొప్పతనం అందుకే హనుమంతుడు ఇఫ్ యు ఇంబైబ్ హనుమంతుడి యొక్క పవర్ మన లోపలికి ఇంబైబ్ చేసుకోగలిగితే
(05:06) అందులో ఫస్ట్ వచ్చేది మనం ఎనిమీస్ ని ఇట్లా తోసి విక్టరీ వైపుకి వెళ్ళిపోతాం. కావాల్సింది అదే అది ఫస్ట్ థింగ్ అవును ఓకే ఇది కంపల్సరీగా ఉంటుంది అందరికి సెకండ్ దీంతో పాటుగా ఉండే కొన్ని ఇంపార్టెంట్ అవతారాలు కలిసి ఉంటాయి. అందులో నరసింహ అవతారం నరసింహ అవతారం అంటే స్ట్రెంత్ నిజంగా బలము ఆ బలం రావాలి చాలా మందికి ఏవేవో చేయాలని ఉంటాయి.
(05:30) ఉ చేయలేరు అవును కాసేపు ఎక్కువ అంటే నాకు నడుము నొప్పి వస్తుందండి నేను కూర్చోలేనండి నేను ఇది చేయలేనండి ఏదైనా సరే కానీ చేయడానికి మాత్రం ఒకవేళ మా నాన్నే నాకు అలా చేసి ఉంటే ఇప్పుడు ఎక్కడో ఉండేవాడిని సరే మీ నాన్న చేయలేకపోయాడు నువ్వు చేయద చేయ కదా నాకు నడుము నొప్పండి ఇంటికి వెళ్తే మా ఆయన కోఆపరేట్ చేయండి లేకపోతే మా పిల్లలు నన్ను వాడనివ్వరండి నుంచోనివ్వరండి ఈ టైపు లో చెప్తారు అవును అవును సో ఆ సాకులన్నీ పక్కనకు తోసి నరసింహ అవతారం ఫర్ ద స్ట్రెంత్ చేయాలి అంటే గట్టిగా డిటర్మైన్డ్ ఉండాలి చేయాలి అనే శక్తిని పట్టుదల పట్టుదల ఆ మొండితనం కాకుండా ఉండే పట్టుదల
(06:10) ఎస్ మొండితనం ఉంటుంది కొంతమంది రూల్ పెట్టుకుంటారు నేను ఐఏఎస్ అవ్వాలి అనుకున్నా అనుకోండి మెథడ్ మార్చరు ఇంకా అక్కడే ఉండి ట్రై చేసావ ఫెయిల్ అయ్యా ట్రై చేసావ ఫెయిల్ అయ్యా వీళ్ళు కొంచెం పద్ధతి మారిస్తే ఈజీగా పాస్ అయిపోతారు మా దగ్గరికి చాలా మంది వస్తారు పిల్లల్ని వాళ్ళ పద్ధతిని చూసి ఇది ఇది ఇది ఇది ఇది చేంజెస్ చెయ్ వస్తుంది అంటే సక్సెస్ అవుతారు.
(06:31) సో పాయింట్ ఇస్ అది చేంజెస్ చేసుకోవడానికి కరెక్ట్ చేయడానికి వాళ్ళు రెడీ ఉండాలి. నేను ఓకే నేను చేంజ్ అవుతాను దట్ ఇస్ ఏ స్ట్రెంత్ మానసిక స్ట్రెంత్ ఎప్పుడంటే ప్రాబ్లం వచ్చినప్పుడు అవును నేను మారగలను నేను ఇక్కడ ఇలా చేంజ్ చేసుకొని దాన్ని మనిపులేట్ చేయగలను అని రావాలి దానికి నరసింహ హనుమంతుల వారి నరసింహ అవతారం విష్ణు స్వరూపంలో నరసింహ అవతారం చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే దీని తర్వాత హైయగ్రీవ్ హైగ్రీవైస్ మనకి ఎప్పుడూ కూడా నాలెడ్జ్ మ్ ఏది చేసినా దానిలో ఆ నాలెడ్జ్ లేకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్ ఉమ్ నిజంగా ఏదైనా తీసుకోండి ఆ విషయం మీద మనకి
(07:12) నాలెడ్జ్ రాకపోతే ఇంట్లో ఉప్మా చేయాలన్నా లేకపోతే పెద్ద రాకెట్ లో నడపాలన్నా అవును ఆ ఫీల్డ్ లో ఆ నాలెడ్జ్ లేకపోతే మంచి ఫైటర్ పైలట్ నడిపేవాడైనా సరే అవును వాడికి ఉప్మా చేయడం రాకపోతే రానట్టే అంతే అంతే అంతే సో అందుకని ఆ నాలెడ్జ్ ఆఫ్ ద రైట్ ఫీల్డ్ ఇచ్చేది హయగ్రీవ్ నాలెడ్జ్ ఆఫ్ ద రైట్ థింగ్ అక్కడికి వెళ్ళాడు ఇక్కడ ఏది ఆ మనకి సంజీవన అంటే ఏంటో తెలిీదు రైట్ నాలెడ్జ్ ఎత్తుకొచ్చాడు మొత్తం అంతే అంతే నేను వెనక్కిైతే ఊరికే పోను రైట్ నాలెడ్జ్ నాకు లేకపోతే అన్నెసరీ దాన్ని డిస్టర్బ్ చేయను ఏదో తీసుకెళ్తే అక్కడ కొత్తిమీర కరివేపాకు వస్తే ఎట్లాగా
(07:53) అన్నట్టు సో రైట్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది ఉండాలి అవును అంటే మనకు అవకాశం ఉన్నప్పటికీ ఏం చేయాలి అనే ఒక ఇక్కడ ఏం చేయాలి అనేది క్లారిటీ ఉండాలి కరెక్ట్ దానికి హైగ్రీవ్ చాలా అవసరం ఓకే ఓకే చాలా చాలా అవసరం అండ్ మొత్తం ఎలా అయితే మనం ఆ వర్క్ ని ఎకంప్లిష్ చేస్తామో అనేదానికి నాలెడ్జ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో దానికి హయగ్రీవ దాని తర్వాత మనక వచ్చేది వరాహం మ్ వరాహం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఒక డీప్ లోతు కష్టాలు ఉంటేనే పైకి ఎదగగలం.
(08:25) ఆ ఇప్పుడు ఎల్కేజీ నుంచి వాడు పెద్దవాడు అవ్వడానికి ఈజీ ఆ అంతకంటే కిందకి పోవడానికి ఉండదు ఉండదు ఓకే అలాగే వెనఎవర్ యు ఆర్ ఇన్ డీప్ ప్రాబ్లమ్స్ మీకే హై ప్రాబ్లమ్ హై లైఫ్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే ఇది చాలా మంది మిస్ అయిపోతారు. అవును ఇప్పుడు అన్నీ బాగున్నాయి రాగానే మీకు ఇంట్లోకి రాగానే కోటి రూపాయలు రోజు పడిపోతున్నాయి డబ్బులు ఓకే ఇంకేం చేయడం కుంకు కాళ్ళు కదప జీవితం ఎంజాయ్ చేయలేం అవును ఎంత లోతు కష్టాల్లో ఉంటే అంత పైకి ఎదిగే ఛాన్స్ నేను అట్లా ఉండేవాడిని అట్లా అయ్యానురా అంటే మజా గానీ అవును ఏమ ఏం లేదండి నాకు ఏ కష్టాలు ఉండవండి అసలు
(09:02) ఏమ ఉండదు పిచ్చోళ్ళం అయిపోతాం సో ఎంత కష్టం దాటితే అంత గొప్పవాళ్ళం అవుతాం ఆ విలువ కూడా అప్పుడే బాగా తెలుస్తుంది కూడా ఎగజక్ట్లీ అవును అప్పుడే మనకి మనం చేసిన దాని ఒక ఫలితం మనం చేసి ఇప్పుడు పెద్ద కాంపిటీషన్ ఉంటే అందులో సక్సెస్ అయ్యామ అంటే మజా ఎవరు నో కాంపిటీషన్ అండి నేను అలా నడుచుకుంటూ వెళ్తా నాకు అవార్డు ఇచ్చారు అంటే అసలు మనకే మజా రాదు అంతే కదా అందుకని వరాహము ఎలా అయితే ప్రాబ్లమ్స్ నుంచి మనం పైకి లేపుతారు అట్లాగ డీప్ ప్రాబ్లమ్స్ నుంచి పైకి లేపుతుంది ఓకే ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు గరుడ ఉమ్ గరుడ ఇస్ స్పీడ్ అండ్ ఎజిలిటీ చాలా మంది
(09:40) చేస్తే బాగా చేస్తానండి హమ్ కానీ నాకు టైం పడుతుంది స్టార్టింగ్ ట్రబుల్ స్టార్టింగ్ ట్రబుల్ ఆ స్టార్ట్ చేస్తూ స్లోగా వెళ్తుంది. నేను ఎలాగైనా ఎప్పుడో ఒకప్పుడు చేస్తాను అనుక మెల్లగా పాయింట్లెస్ ఒక రకంగా సోమరితనం అనుకోవచ్చు సోమరితనము ఆ ఎజిలిటీ లేకపోవడము స్పీడ్ లేకపోవడము వాళ్ళు ఏది చేయాలన్నా కూడా సరే రేపు చూద్దాంలే ఎల్లుండి చూద్దాంలే మనతో ఎందుకు అవుతుందిలే అంతా డబ్బు ఉన్న వాళ్ళతో అవుతుంది ఇంకోళ్ళ ఇలాగ ఎప్పుడు సమ రీసన్స్ చెప్తూ పుష్ చేస్తున్న వాళ్ళకి గరుడి యొక్క స్ట్రెంత్ అండ్ స్పీడ్ స్పీడ్ అండ్ అక్యూరేసీ ఎప్పుడు చాలా చాలా
(10:18) ఉపయోగపడతాయి. మీరు ఎప్పుడైనా చూడండి గరుడుని పవర్ ఎక్కడున్నా దూరం కనిపిస్తుంది క్లియర్ గా సో ఆ విజన్ ఉండాలి మనకి జీవితంలో హనుమంతుడి యొక్క పంచముఖి ఉపాసన చేయగలిగితే మ్ ఇవి కంపల్సరీగా వస్తాయి. మిగతావన్నీ ఎక్స్ట్రా ఆ అంటే హనుమంతుడి యొక్క ఉపాసన చేయగలిగితే అనిమాది గనిమా సిద్ధులు వస్తాయి అండ్ ఈ ఈ సిద్ధులతో పాటు నిజంగా కూడా మన లోపలికి ఒక తెలియని నేను చేయగలను అనే ఒక బలం వస్తుంది ఏదైనా ఎంత కష్టమైనా సరే నేను దాటగలను అని వస్తుంది.
(10:56) అండ్ పోనీ ఇన్ని ఉపాసనలు మేము చేయలేము హనుమాన్ ఉపాసన అంటే చేయలేము అంటే వీటన్నిటితో ఒక రామ నామం ఒక్కటి యాడ్ చేసుకోండి చాలు ఓకే ఒక్క రామనామం చేసుకోండి ఆయన పవర్ అంతా మీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఉ రాముడు ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి ఎక్కడ ఉంటే ఆయన అలా చూస్తుంటాడు రామ భక్తుల్ని కాపాడుకునే బాధ్యత ఆయనదే హనుమంతుడు మీరు ఏం చేయ రామ రామ రామ రామ అంటూ రీసౌండ్ అయిపోండి లోపల అణువ అణువులో రామ నామాన్ని నింపండి హనుమంతుడు ఇట్లా ప్రొటెక్ట్ చేస్తాడు ఇట్లా కాలు పెట్టి ఓకే అడ్డు పెట్టి ప్రొటెక్ట్ చేస్తాడు అది నేను ఎక్స్పీరియన్షియల్ గా ఎన్ని చూశాను
(11:30) ఆ ఎక్స్పీరియన్షియల్ గా అంటే అది మాటల్లో చెప్పలేం అంతే అండ్ అలా చెప్పి ఏదో ఇందులోకి గుంజా కూడా ట్రై చేయట్లే కరెక్ట్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు రాకపోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఫస్ట్ ఒక్కసారైనా సరే ఒక ఉపాసనా మార్గం తీసుకొని కంపల్సరీగా ఉపాసన చేయండి ఓ శనివారం రోజో ఒక ట్యూస్డే రోజో రోజు కొంచెం ఆ రోజు ఆ ఫేవరబుల్ గా ఉంటాయి కాబట్టి గాని లేకపోయినా హనుమంతుడు ఉపాసన చేయడం పిల్లలకైతే ముగ్గురు నేను ఎప్పుడు చెప్తా నా పీక్ పర్ఫార్మెన్స్ గానీ చైల్డ్ మైండ్ మోటివేషన్ కోర్సెస్ లో కూడా నేను చెప్తా ముగ్గురు కంపల్సరీ పిల్లలకి
(12:09) ఆ గణ గణపతి సరస్వతి హనుమాన్ ఈ ముగ్గురి ఉపాసనా మార్గం కంపల్సరీ ఎంచుకోవాలి. ఇప్పుడు ఉపాసన అంటే అండి మనకు నచ్చినట్టుగా మనం భగవంతుడి ధ్యానంలో ఉండటమా లేదు ఒక గురువు దగ్గర మంత్రం తీసుకొని దానికి మనం పర్టిక్యులర్ గా పూజలు చేయటము వాళ్ళు ఏ రకంగా చెప్పారో అది ఫాలో అవ్వటమా ఏంటి అసలు ఉపాసన రెండు రకాలు ఉపాసన మనకి స్క్రిప్చర్స్ ప్రకారం ఇచ్చిన ఉపాసన గురుముఖత నేర్చుకోవాలి.
(12:36) నేను అంటాను అట్లీస్ట్ మానసిక ఉపాసన చేయండి. ఓకే మానసిక ఉపాసన వాళ్ళు లాగా వాళ్ళ లాగా మారడం ఇప్పుడు నేను ఒక ఉపాసన మార్గంలోకి వెళితే ఆ టైప్ డ్రెస్ వేసుకుని ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకుని నా మానసికంగా మనకు ఉపాసన నేర్పించారు. ఓకే మానసిక ఉపాసన ఎంత ఇంపార్టెంట్ అంటే నేను అలా మారడం వల్ల నా జీవితంలో చాలా చేంజెస్ అవుతాయి.
(13:00) ఇష్ట దైవము లాగా మనం మారగలిగి మారడానికి వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తూ ఉంటే మన లోపల ప్రకటితం అవుతాయి అంటారు. ఓకే ఓకే సో కంపల్సరీగా ఆ ఇష్ట దైవాన్ని ఒక గురువు దగ్గర నేర్చుకుంటే మరీ మంచిది నేర్చుకోలేని వాళ్ళు దూరమైపోకూడదు నేర్చుకోలేని వాళ్ళు ఇప్పుడు నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి నేను ఇప్పుడు వెళ్లి గురువు దగ్గర కూర్చుని ఆ జపం నేర్చుకుని దానికి అర్గ్యం వదులుకుంటూ హోమం చేయిస్తూ నాకు టైం లేదు అవును నేనెలా అంటే మానసిక ఉపాసన చాలా చాలా బెటర్ కొంతమంది నాకు 75 78 ఇయర్స్ వాళ్ళు ఫోన్ చేస్తారు.
(13:36) మేము ఇలా చేసుకోలేకపోతున్నామండి ఏం చేయమంటారు మానసిక ఉపాసన స్టార్ట్ చేయండి ఫస్ట్ ఓకే మీకు తెలియకుండానే ఆటోమేటిక్ గా మీకు గురువు పరిచయం అవుతది. ఉ ఆటోమేటిక్ గా ఉపాసన మార్గం దొరుకుతుంది. ప్రకృతి అవన్నీ కూడా క్రియేట్ చేసింది సో మానసిక ఉపాసన స్టార్ట్ చేయండి టు కన్వర్ట్ యువర్ సెల్ఫ్ అవును ఇంటు దట్ ఫార్మాట్ ఒక హనుమంతుడి యొక్క క్వాలిటీస్ మనం కరెక్ట్ గా ఒక్కసారి ఆలోచించుకుంటే మ్ ఫస్ట్ బ్రహ్మచర్యం అవును ఆ బ్రహ్మచర్యంలో మానసిక బ్రహ్మచర్యం మ్ నేను బయటకి బ్రహ్మచర్యంగా ఉంటున్నాను ఆ ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయిని చూస్తున్నాను కాదు ఆ సో మానసిక బ్రహ్మచర్యం ఫస్ట్ ఓకే
(14:12) కంట్రోల్ ఇన్ ద సెన్స్ కంట్రోల్ ఆన్ యువర్ బాడీ సెన్సెస్ అండ్ కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్ అది ఫస్ట్ సెకండ్ నాలెడ్జ్ హనుమంతుడు సూర్య భగవానుడికి అభిముఖంగా అంటే సూర్యుడుగా తిరుగుతుంటే ఆయన ఒక ఆపోజిట్ స్పీడ్ లో తిరుగుతూ విద్యలు నేర్చుకున్నాడు. ఆ సో హనుమంతుడి యొక్క పవర్ ఇస్ లాట్ ఇన్ ద నాలెడ్జ్ సో నాలెడ్జ్ నేర్చు అందుకే అంద చదువు నేర్చుకోండి ఎంత కుదిరితే అంత మనకి మార్గాలలో జ్ఞాన మార్గం ఒక అద్భుతాన మార్గం ఎంత కుదిరితే అంత నేర్చుకోండి సంథింగ్ అండ్ ఈ రోజుల్లో నేర్చుకోలేము అనే మాట తప్పు తప్పు ఒక్కసారి ఓకే గగు లో అని అడిగితే చెప్పేస్తాం
(14:50) అవును సో లేదు మార్గాలు వచ్చాయి ఆ టెల్ రిగ్వేదం అంటే చెప్తుంది అవును అందుకని నేర్చుకోండి వేదము నేర్చుకోండి లేకపోతే మంచి ఇప్పుడు వేదిక్ సైన్సెస్ కాలేజెస్ వచ్చేసాయి మంచి ఉన్నాయి ఇప్పుడు కారణాలు లేవు నేర్చుకోలేను నాకు రాదు అనే మాట చెప్పా కొంచెం కొంచెంగా నేర్చుకోండి అవసరమా లేదా సెకండరీ కొంచెం కొంచెం కొంచెం కొంచెంగా మన పిల్లలకి మంచి భగవద్గీత నేర్పించండి లేకపోతే చిన్న చిన్న శ్లోకాలు నేర్పించండి స్లోగా యు గెట్ ఇంటు దట్ పాత్ మెల్లగా మూవ్ అవుతుంది అవును అండ్ ఎన్నో పూర్వ పుణ్యాలు ఉంటే తప్ప పూర్వజన్మ పుణ్యం ఉంటే అది సాక్షాత్కా కాం
(15:27) అవ్వదు లైఫ్ లో ఒక లైఫ్ టైం లో అవ్వదు. ఇదే సైన్స్ కి స్పిరిచువాలిటీ కి ఉన్న డిఫరెన్స్ ఆ స్పిరిచులిటీలో యు హావ్ టు బిలీవ్ అండ్ డూ ద జర్నీ అవును సైన్స్ లో యు హావ్ ప్రూఫ్ నీకు ప్రూఫ్ ఉంది కాబట్టి నువ్వు ఆల్రెడీ వరీ అవ్వాల్సిన పని లేదు. అవును అలాగా స్పిరిచువాలిటీలో ఉండాలి అనుకుంటే మాత్రం నాకు ఇప్పుడే రేపే రిజల్ట్ రావాలి నాకు ఎల్లుండే రిజల్ట్ రావాలి రాదు రాదు దట్ ఇస్ ద డిస్అడ్వాంటేజ్ ఫస్ట్ నమ్మాలి మనం ట్రస్ట్ చేయాలి ఫాలో అవ్వాలి ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టాలి పెడితే మనకి తెలియకుండానే ఒక చోట్ వెన్ యు సిట్ బ్యాక్ అండ్ థింగ్ ఆ
(16:02) నాకు ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారా అని మేము ఎక్స్పీరియన్షియల్ గా చూసాం కాబట్టి స్టార్టింగ్ లో మా గురువుగారు ఏ చెయ్ ముందు సాధన చెయ్ ముందు సాధన చెయ్ అంటే ఏంటి సాధన నాకేంటి ప్రూఫ్ నాకు ఏమ వస్తది అని అడగకుండా సాధన చేయాలి ఫస్ట్ నువ్వు చేస్తూ చేస్తూ పో వస్తాయి నేను డాక్టర్ జాయిన్ అవ్వగానే బ్యాడ్ డాక్టర్ అవును ముందు డాక్టర్ కోర్స్ ఫినిష్ చెయ్ నీ హస్తవాసి బాగుండాలి నేను ఇప్పుడు డెంటల్ ఇంప్లాన్ చేస్తే అద్భుతంగా ఉంటుందని ప్రజలకు తెలియాలి అప్పుడు నా దగ్గరికి వస్తారు పోనీ కరెక్ట్ అప్పుడు ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి కానీ పాయింట్ ఏంటంటే మనము ఈ విద్యలు
(16:35) నేర్చుకుంటున్నప్పుడు ఇవి నేర్చుకున్నప్పుడు కూడా నాకు వెంటనే శక్తులు వచ్చేస్తాయా నేను గాలిలోకి ఎగిరిపోతానా మాయమైపోతానా ఇలాంటివి ఎవరి కష్టాలన ఇలా అనగానే పోతాయా ఇలా ఆలోచించి దిగితే ఎప్పటికీ కాదు అవును అందుకే సాధనా మార్గం తీసుకోండి ఒక పంచముఖి హనుమాన్ సాధన తీసుకుంటే మన లోపల ఆ శక్తిని బ్రహ్మచర్య శక్తిని గాని లేకపోతే ఒక టైప్ ఆఫ్ సెన్సుల్ కంట్రోల్ గాని అది మైండ్ కంట్రోల్ లోకి రాగానే అక్కడే లాక్ అంతా అదే ఒక్కసారి మైండ్ మన కంట్రోల్ లోకి వస్తే యూనివర్స్ ఇస్ అన కంట్రోల్ అవును అందుకని హనుమంతుని ఏదో ఏదో రూపంలో ఏదో ఒక రూపంలో భద్రాంజనేయ అని మేము ఉపాసన
(17:15) చేస్తాం భద్రాంజనేయ ఉపాసన ఆహ ఫెంటాస్టిక్ ఫార్మాట్ సో అలాగా భద్రాంజనేయ ఉపాసన కానీ జనరల్ హనుమాన్ దీక్షలు కానీ కొంచెం మనవాళ్ళని ఒక రిథంలో పెడుతున్నారు అవును దెన్ అక్కడి నుంచి వాళ్ళు ఎలా జర్నీ చేస్తారు అన్నది డిఫరెంట్ టుగెదర్ ఇప్పుడు మీరు దీక్షలు అనేసరికి నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్ మామూలుగా ఈ దీక్షలు తీసుకునే విధానం కూడా మీరు స్టార్టింగ్ లోనే భక్తిని భక్తిగా చూపించుకోవడం కోసం చేస్తున్నారు అన్నారు కదా ఆ రకంగా దీక్షలు కూడా వాళ్ళకున్న వ్యసనాలు మారటం మానేయటం కోసం ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే దీక్ష తీసుకోవడమో లేదు అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్
(17:49) చేసుకోవాలని దీక్ష తీసుకోవడమో చేసినప్పటికీ మొత్తానికి ఏదో రకంగా అలా ఒక స్పిరిచువల్ గా స్టెప్ వేస్తున్నారు అని ఆనంద పడేలోపే దీక్ష అయిపోయిన మరసటి రోజు నుంచే మళ్ళీ యధావిధిగా మిగతా కార్యక్రమాలన్నీ మొదలు పెట్టేయటమో మళ్ళీ ఈ పోకడిలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటారు ఇలా అంతే కదా కంట్రోల్ మనం మనసుని ఎంత వెనక్కి గుంజితే మ్ అంత ఫాస్ట్ గా వెనక్కి వస్తుంది రబ్బర్ బ్యాండ్ లాగా ఆ సో అందుకని ఎప్పుడు కూడా మనకి ఒక మార్గంలో స్టార్ట్ చేయడము దాన్ని బలవంతంగా చేస్తే అమ్మో చేయాలి చేయాలి చేయాలిఅని చేసేసి కొంతమంది మొక్కు ఉంది [గురకలు] కాబట్టి
(18:21) చేసేసి తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాకంటే దాన్ని స్లోగా మానసికంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను పోనీ మందు మానడానికో సిగరెట్ మానడానికో లేకపోతే కోపం తగ్గించుకోవడానికో దీక్ష చేశారు వెరీ గుడ్ ఆ ఆ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వెనక్కి తీసుకురావాలి మళ్ళీ నిజ జీవితంలోకి అలవ్ చేయాలి మాకు మా గురువుగారు దీక్షలు చేసేటప్పుడు చెప్పేవారు ఏదైనా ఒక్క చెడు అలవాటుని ఈ సంవత్సరం తుడిచి ఈ సంవత్సరం నుంచి నేను కోపపడను నేను ఇంటికి వెళ్తే నా భార్య మీద కోపపడను మ్ తుడిచేసి దేవుడి దగ్గర పెట్టే దేవుణని ఎలాగో అలాగా వాడుకోవాలి అనుకుంటున్నాం
(18:59) కాబట్టి ఇలా నీ మెరుగుదలకు వాడుకోవాలి. మనం బెటర్ అవ్వడానికి భగవంతుడు అనే శక్తిని వాడుకోవాలి. సో నేను రేపటి నుంచి నా భార్య మీద కోప్పడను లేకపోతే మందు మానేస్తాను స్లోగా అది మన లోపల నుంచి రావాలి. అలా వచ్చినప్పుడు అవుతుంది లేదంటే కొన్ని రోజులు చేసాము తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చేసాము అనేటట్టుగానే మారుతుంది.
(19:19) అది మాయ యొక్క పని మాయ మనం ఎంత దాటుదాం అనుకున్నా అంత వెనక్కి గుంచుతుంది. అవును ఏదో రకంగా వస్తుంది. ఇప్పుడు ఇది మానేస్తే ఇంకో రకంగా తగులుకుంటుంది. అది మనం ఎప్పుడూ చూడలేదు ఒకప్పుడు పిల్లలు వీడియో గేమ్లకి అడిక్ట్ అయిపోతున్నారు వీడియో గేమ్లు వీడియో గేమ్లు అన్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు బెట్టింగ్ యాప్స్ కి అడిక్ట్ అయిపోతారు. సో మనసు చూసారా ఎలా ఏదో రకంగా తిప్పుతుంది.
(19:42) అవును సో మనసు అలా తిప్పుతుంది కాబట్టి కొన్ని రోజులు బలవంతంగా మెడలో ఏదో మాల వేసుకున్నామనో బట్టలు మార్చామనో ఉంటుండొచ్చు కానీ దాని నుంచి బయట పడడం చాలా కష్టం అవుతుంది. అవును ఇది ప్రయత్నం చేస్తున్నారు అది గొప్ప విషయం ఈ రోజుల్లో అందులో ఈ యుగంలో కలియుగంలో ప్రయత్నం చేయడం చాలా గొప్ప విషయం చాలా మంది మన వాళ్ళు గురువులు చాలా మంది చెప్పి చెప్పి చెప్పిగా మారుతున్నారు.
(20:05) భక్తి ఎంత వస్తుందో తొందరగా బయట మనం వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే దాన్ని ఒక బాడీకి అలవాటు అయ్యేటట్టుగా మెల్లగా ఎక్కించాలి. అవును మెల్లగా ఎక్కించాలి. సో నేను ఎవ్వరికనా చెప్తాను ఒకే రోజు మానకండి ఒకే రోజు అలవాట్లు అన్నీ మార్చాలి అనుకోకండి మెల్లిగా ఎక్కించాలి బాడీకి మైండ్ కి తెలియకుండానే చేయాలి. అంతే రోజు రేపు పొద్దున్న నుంచి ఆ 5:00 గంటలకు లేస్తా అనుకుంటే ముందు 6:30 కి 6:15 6 అలా మెల్లగా బాడీని వెనక్కి గుంచుకోవాలి.
(20:36) ఎందుకంటే అలవాటు కూడా అలా అవుతుంది మెల్లగా ఎక్కిస్తూ ఇబ్బందిగా కూడా అనిపించదు. ఇబ్బంది అనిపించదు సో అలాగే మెల్లగా ఏ అలవాటైనా పోగొట్టుకోవాలంటే అలాగా ఒకవేళ మేము దీక్షలు చేయడానికి ఒక 41 డేస్ దీక్ష అనుకున్నాను అనుకోండి ఆ సంవత్సరం అంతా రోజుకి ₹1 రూపాయలు దాచిపెట్టండి. ఆ దీక్షలో స్పెండ్ చేయడానికి ఆ దీక్ష అలా చేయడానికి రోజుక ఒక ₹1 రూపాయలు రోజు ఆ ₹1 రూపాయలు ఇస్తున్నప్పుడు నా దీక్షకి నేను ప్రిపేర్ అవుతున్నాను.
(20:59) ముందు నుంచే ముందు నుంచే నెక్స్ట్ టైం నేను ఆ కొండ ఎక్కడానికి కాళ్ళ నడకన ఎక్కుతాను. హీరో నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం ఆ ఎక్సర్సైజ్ అలాగా స్లోలీ ఇంక్లూడ్ మన దీక్షకి కావాల్సిన మొత్తం పదార్థాలు ఎక్విప్మెంట్ మనని మనం తయారు చేసుకోవడం సంవత్సరం అంతా యాడ్ చేయాలి శారీరకంగా మానసికంగా రెండు రకాలు మనని మనం రెడీ చేస్తున్నాం అప్పుడు బయటికి వచ్చాక కూడా తొందరగా వెనక్కి రావడం ఉండదు.
(21:24) నాకు తెలిసినవాళ్ళు చాలా మంది ఆ రాత్రి వరకు తాగి నెక్స్ట్ డే ఇంకా దీక్ష కదా అని చెప్పి రాత్రి వరకు తాగి పొద్దునకయి మళ్ళీ దీక్ష అయినా నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తారు అవును సో అలాగా పాడేకంటే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వచ్చి ప్యూర్ గా మంచిగా దీక్షలు చేస్తే ఇది పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ గా తీసుకోవాలి అవును నిజంగా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది మా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఆ డాక్టర్ గారు ఏదైనా చెప్పారు అంటే వాళ్ళు టక్కమని మాని మళ్ళీ కొన్ని రోజులు ఓర్ నోటికి సంబంధించిన వాళ్ళు వస్తారు ఓరల్ క్యాన్సర్స్ అంటాము వస్తారు మానేయాలి క్యాన్సర్ వస్తదేమో అంటే
(21:58) ఓ 20 డేస్ మానతాడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అంతే ఏదైనా అంత ఎందుకు అది మనసు చేసే పని దీనికి భగవంతుడితో సంబంధం మనసు చేసే పని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటామ అనేది ఒక ప్లాటర్న్ లో ప్లాన్ చేసుకొని రావాలి అప్పుడు కచ్చితంగా దాడుతారు ఈజీగా దాడుతారు ఒకే రోజు గుంజాలని ట్రై చేయకూడదు సూపర్ సార్ నిజంగా చాలా చక్కగా వివరించారు మామూలుగా ప్రతి ఒక్కరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఇప్పుడు అది నిజంగా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది మీరు చెప్తుంటే దాన్ని ఒకేసారి మార్చమంటే ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మీరు అన్నట్టుగా డ్రింక్ విషయానికే వస్తే ఈ అనర్థాలు జరుగుతాయి
(22:31) వద్దు నన్ను నేను కంట్రోల్ చేయాలన్న ఆలోచన వచ్చినా ఒక 20 రోజులు ఉంటారు తర్వాత అస్సలు కంట్రోల్ చేయలేక ఇంకా బీబత్సంగా మళ్ళీ మొదలు పెడతారు ముందుకన్నా ఇలాంటి ప్రమాదాలు దారి తీయడం కన్నా మీరున్నట్టు గురువారాలు తాగనని ఆదివారాలు తీసుకొని [నవ్వు] ఇలాగ వచ్చినవి మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా వెనక్కి తీసుకురాడా సూపర్ థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ దీన్ని తోవండి తవ్వుతూనే శివలింగం పరమాత్మకు జేవా [సంగీతం] సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించద్దండి కృష్ణ ఇస్ దేర్ మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా
(23:11) ఉన్నారా ప్రభుజీ మన నిజమైన భక్తి అంటే మనకి తెలియదు కాదు

No comments:

Post a Comment